Telugu సరదాగా కాసేపు noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: సరదాగా-కాసేపు
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saradaaaga-kaaasaeepau-10-vauda-haausa-kathalau
Date: 2026-07-31 17:40
Chunks: 21
Book Overview
Book: సరదాగా-కాసేపు
Source: https://sundarayya.org/saradaaaga-kaaasaeepau-10-vauda-haausa-kathalau
Total OCR chunks analysed: 21
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- సత్తిరాజు
- కూడా
- నత్తి
- వేరు
- పేరు
- శ్రీ
- హైదరాబాద్
- కాదు
- అయితే
- నివారణ
- భాగోతుల
- న్‌ా
- హౌస్
- గబ్బిట
- విశాలాంధ్ర
- ప్రచురణ
- కాపీరైట్
- అంటే
- చాలా
- అనువాదం
- ఉంటుంది
- చెయ్యాలి
- మారిపోతాయి
- మాటలు
- నుంచి
- అంటూ
- అన్నాడు
- సరదాగా
- కాసేపు
- వున్న
Per-Chunk Details
Chunk 1 — సరదాగా-కాసేపు_pages0001-0010.txt
OCR Score: 84% Telugu coverage
Characters: 17385
OCR Issues:
- ASCII junk on lines: [190, 191, 192, 193, 194]...
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- సత్తిరాజు
- కూడా
- నత్తి
- వేరు
- పేరు
- శ్రీ
- హైదరాబాద్
- కాదు
- అయితే
- నివారణ
- భాగోతుల
- న్‌ా
- హౌస్
- గబ్బిట
- విశాలాంధ్ర
- ప్రచురణ
- కాపీరైట్
- అంటే
- చాలా
- అనువాదం
- ఉంటుంది
- చెయ్యాలి
- మారిపోతాయి
- మాటలు
- నుంచి
- అంటూ
- అన్నాడు
- సరదాగా
- కాసేపు
- వున్న
Extractive Summary:
శ స ఉక న క | ర్ ల అ ఇ గ్ యనే! ౬ | ఇ | న _ రే * య న శ (| శ ల ళా జ్ పా | నః టీ | ల శ ల జ జ ల అ మ శ అజా (. య శా క లు ఇ ప త శా షా క జ ఖు ఇ యా శ ఆగని మ ల స్ సు క టే ద్ బాక్స్ 'ఉ క = జ ఎ ఖో నన శ వై యడ; [గ ణా లి న్ ఘా టీ 1 ఆ శ?
Chunk 2 — సరదాగా-కాసేపు_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20761
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సత్తిరాజు
- వున్న
- సత్తిరాజుకి
- రైలు
- చాలా
- విషయం
- అయితే
- నత్తి
- అంటూ
- గొంతు
- బయటికి
- నివారణ
- కాసేపు
- స్పెషలిస్టు
- అన్నాడు
- లేదు
- మాత్రం
- సరదాగా
- కూడా
- సీటు
- చూసి
- మంచి
- కళ్ళు
- గాలి
- కానీ
- ఫారం
- ఖాళీగా
- వేడి
- గట్టిగా
- భాగోతుల
Extractive Summary:
ఈ సలహా బాగుందనిపించింది సత్తిరాజుకి, ఒక్కనిమిషంపాటు ఆలోచించి తల వెనక్కి వాల్చి, కళ్ళు గట్టిగా మూసుకుని రాగం అందుకుంటూ, 'మా వూళ్ళో ఒక చిన్నది, ఏంతో అందమైనదీ, ఆమెంటే నాకెంతో యిష్టమ్తూ, ప్రాణమైనా యిస్తానూ - లాయిలప్ప లాయిలప్ప లాయిల్తా లాయిలప్ప లాయిలప్పు లాయిల్హా? ఆ ఆగంతకుడు సంతోషంతో వుష్పాంగిపోతూ, 'చాలాసేపట్నించీ నీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాా' అన్నాడు. మన సత్తిరాజు బుర్ర ఆ సమయంలో తన న్వాధీనంలో లేదు కనక అతను చెప్పిందాన్ని మనం పూర్తిగా విశ్వసించలేకపోవచ్చు; కానీ నాకతను చెప్పిన ప్రకారం ఖాళీగా వున్న చిన్న మైదానంలోంచి యిరవై ఏడుగురు రైతు కూలీలు అమాంతం వచ్చారట, నేలలోంచి స్వయంభృవులై వుదృవించారట.
Chunk 3 — సరదాగా-కాసేపు_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19283
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- శాంతికుమార్
- కూడా
- చాలా
- ప్రశాంతి
- వున్న
- అంటూ
- సత్తిరాజు
- కానీ
- నాకు
- నేను
- విషయం
- కాసేపు
- మిరు
- మంచి
- అయినా
- సరదాగా
- దాంతో
- సూతరాజుగారు
- కారణం
- కొంచెం
- అతను
- సుజీ
- గొంతు
- పేరు
- పీతగా
- అసలు
- అతనికి
- అన్నాడు
- వుత్తరం
- లేదు
Extractive Summary:
“దాని పేరు గడ్డపాజ., కానీ ఆ పనిముట్టు 'సేద్యానికే పరిమితం కాదని అనుభవమ్మిద తెలిసింది కనక చెబుతున్నా మిరు నా మాటలు నమ్మండి, నమ్మకపోండిగాని ఆరోజునించీ మా సత్తిరాజుకి నత్తి అనేది లేశ్యం కూడా లేకుండా పోయింది. చిన్నప్పటినించి నా గార్జియనుగా వున్న ఆ 'పెద్దమనిషికి తన కొడుకు భూపతిని నాకిచ్చి పెళ్ళి చెయ్యాలని కోరిక. దాంతో తన ప్రశాంతి ఆ దేవిడీలోనే గృహ నిర్బంధంలో వున్నదనే నిర్ణయానికొచ్చాడు,
Chunk 4 — సరదాగా-కాసేపు_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 20238
OCR Issues:
- ASCII junk on lines: [13]
Key Terms:
- శాంతికుమార్
- ప్రశాంతి
- నేను
- జమిందారు
- కూడా
- అంటూ
- కాసేపు
- లేదు
- నువ్వు
- కానీ
- అయినా
- ముందు
- వున్న
- శాంతి
- సరదాగా
- తలుపు
- నన్ను
- అడిగాడు
- కాదు
- కనిపించింది
- బట్లరు
- వుంది
- తాళంచెవి
- చెప్పి
- మాత్రం
- అతని
- సూర్నారాయణ
- వెంటనే
- వుంటే
- అన్నాడు
Extractive Summary:
మిరంతా తెలివైనవాళ్ళు కనక - చాలా చొరవ తీసుకుంటూ ముందు కొచ్చిన ఆ పడుచు (ప్రేమికుడు తన ప్రియురాలు ఎంత పై అంతస్టులో వున్నా, చీకటికొట్టులో బంధించి తనింత దగ్గిరగా వుండి కూడా. ఇంత కాస్త వ్యవధిలో శరీరంలో కొట్టొచ్చినట్టు మార్పు కనబడి, ఓరోజు సాయంత్రం ఆ జాజానగజం జమిందారు ఒక పక్క ఆశ్చర్యపడుతూ మరో పక్క అసూయపడుతూ విమర్శలకి గురిచేశాడతన్ని. మహారాణీలా, ముచ్చటైన విగ్రహంతో అందాలు విరజిమ్ముతున్న ఆ పిల్లలో ఎంతటి ఘాటు విమర్శకుడైనా ఒక లోపాన్ని యిట్టే కనిపెట్టి వుండేవాడు.
Chunk 5 — సరదాగా-కాసేపు_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18687
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నాగరాజు
- సుశీలారాణి
- కూడా
- “విడిపోయిన
- దారులు”
- కాసేపు
- సరదాగా
- సెల్లర్
- ముందు
- అడిగాడు
- వుంది
- చిన్న
- విషయం
- భాగోతుల
- అనపర్తి
- కానీ
- బెస్ట్
- నాగరాజుకి
- అంటూ
- కళ్ళు
- నించి
- నువ్వు
- యిది
- నవలా
- వున్నట్టుండి
- విని
- ముసిముసి
- చెప్పాడు
- అన్నాడు
- చేసే
Extractive Summary:
సూతరాజుగారు తన సహజ చాతుర్యంతో ఆ మిస్టరీని విడదీశారు. అనాదినుంచీ పురుషులందరూ అనుకున్నట్టుగాన్నూ భవిష్యత్తులోనూ అనుకునే లాగానే నాగరాజు కూడా ఆడవాళ్ళు యిలాంటి పనులు: ఎందుకు చేస్తారు అనుకుంటూ ఆశ్చర్యపడ్డాడు, “విడిపోయిన దారులు” నవల వింటుంటే :- అదంతా తన కథే కనక - నడుస్తుంటే వున్నట్టుండి నడిరోడ్డులో ప్యాంటు జారి వూడిపోయిన భావన కలిగిందతనికి. చేసేవారు పేరడీలు కట్టారు నిత్యం మార్కెట్టుని క్షుల్ణుంగా విశ్లేషిస్తూ లావాదేవీలు సాగించే స్టాక్ బ్రోకర్లు యింట్లోనే కూచుని ఆ నవల ఆ నవల ఆధారంగా టీవీలో సీరియలు వస్తుందనీ; రామానాయుడుగారు సినిమా తీసే సంకల్పంలో వున్నారనీ; "పేరుమోసిన హీరో, హీరోయిన్లు అందులో నటి స్తున్నారన్; దర్శకత్వపు బాధ్యతలు బాపుగ్గారికి యిచ్చారన్వీ సంభాషణలు, స్ర్కీన్ ప్లే ముళ్ళపూడి వెంకటరమణగారనీ; అన్ని భారతీయ భాషల్లోకీ అనువదించే ప్రయత్నం జరుగుతోందనీ; హాలీవుడ్ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయనీ - రోజూ 'పేపర్లనిండా దుమారంగా “విడిపోయిన దారులు” కబుర్లే, పుకారులే.
Chunk 6 — సరదాగా-కాసేపు_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17644
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- నాగరాజు
- సుశీలారాణి
- నేను
- తరవాత
- కాసేపు
- కూడా
- అన్నాడు
- గురించి
- సరదాగా
- బెస్ట్
- నాగరాజూ
- కటకం
- అంటూ
- సెల్లర్
- చెప్పింది
- నాగరాజుకి
- చేసి
- లేదు
- చాలా
- కూచుని
- అయితే
- ఏజెంటు
- అంది
- అతన్ని
- అతను
- “అవును
- నన్ను
- యింకా
- మళ్ళీ
- ఎడిటరు
Extractive Summary:
ఎదురుగా కూచున్న కుర్రాడు ఆ మాటలు విని జంకటం చూసి అర్ధం చేసుకున్నట్టు జాలితో తల వూపాడు ఎడిటరు. 'సుశీలారాణిగారూ, ఆ నవల ఎంతవరకూ వచ్చిందని అడిగితే మీరేమి అనుకోరుకదా?” సంతోషంతో సుశీలారాణి పక్కనే కూచుని నాగరాజు వూరడిస్తుంటే అతనికి స్సురించిన ఒకే ఒక చిక్కల్లా - ఈ సీనుని పూర్తిగా డైలాగ్సుతో సహా మొత్తం కొత్తగా రాసే నవలలో తప్పక బరికి గీకేస్తుందన్న భయం మాత్రమే ఆ సంతోషంలో కనిపించిన విషాదం.. ఆ కారణం చేతనే కొంతవరకు తన వ్యాఖ్యల్ని స్వయంగా సెన్సారు చేసుకున్నాడు.
Chunk 7 — సరదాగా-కాసేపు_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18629
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చాలా
- ప్రేమ్‌సాగర్
- మంచి
- మాత్రం
- కూడా
- కాసేపు
- బిషప్పు
- అన్నాడు
- సరదాగా
- అంటూ
- నువ్వు
- నేను
- ఉండ్రాజువారి
- యిలా
- వెంటనే
- జకరయ్య
- అయితే
- ్రేమ్‌సాగర్
- ఉత్తేజామ్లం
- నీకు
- దాని
- గట్టిగా
- సంగతి
- అయినా
- కరుణ
- మళ్ళీ
- మాటలు
- ముందు
- అసలు
- నాగరాజు
Extractive Summary:
భోజనం 'చేస్తూ ఆ చట్టిముక్కు బూషి శౌరయ్యగాడు నామిద పెత్తనం చెలాయిద్దామని అనుకుంటున్నాడు కాబోలు, 'నా తడాఖా చూపిస్తా వాడికి అంటూ ఆయన మిద కారాలు మిరియాలు నూరేరు. వొంటి నిండా రగ్గులు కప్పుకుని పడుకోగానే పనివాడు రోజూలాగా ఆ రోజు కూడా మంచినీళ్ళ చెంబు తల దగ్గిర పెట్టలేదన్నది గమనించి కోపం వచ్చింది. థాం క్యూ, అయితే, ఆ కుక్కమూతి గాడితో - నేననేది, రెవరెంద్ గొర్తి రాజరత్నంతో సీరియస్‌గా ఒక విషయం చర్చించాలి నేను, నువ్వు లోపలికి రాకుండా.
Chunk 8 — సరదాగా-కాసేపు_pages0071-0080.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17404
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చాలా
- బిషప్పు
- అన్నాడు
- పాస్టరు
- ఉత్తేజామ్లం
- ప్రేమ్‌సాగర్
- కాసేపు
- కూడా
- సరదాగా
- నేను
- విషయం
- నాకు
- గొప్ప
- అలాంటి
- కుక్కమూతీ
- అడిగాడు
- చర్చిలో
- కాదు
- ఉండ్రాజువారి
- చూసి
- అంటూ
- వుంది
- కానీ
- భార్య
- చెయ్యి
- నన్ను
- మందు
- చేసిన
- కళ్ళు
- నువ్వు
Extractive Summary:
అందరూ ఈసడించుకునే ఆ వర్గంలో ప్రేమ్‌సాగర్‌ది అధమస్థానమని కూడా ఆయన అభిప్రాయం, ఆ తరవాత - ఏన్నో సంవత్సరాలు గడిచినట్ట్లు ఆయనకి అనిపించింది - ఆనందంగా తనని పిలుస్తున్న గొంతు వినిపించింది, తల తిప్పి చూస్తే చెట్ల మధ్యలోంచి సంతోషంగా. ఈ రెండో మందు ఒక చెంచాడు పొద్దున్నే కుడితిలోన్నో దాణాలోనో కలివి పెడితే ఏంతటి పిరికి వనుగైనా వెరవకుండా పులుల మోదిక్కీ సింవోల.
Chunk 9 — సరదాగా-కాసేపు_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 20744
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నూకరాజు
- కాసేపు
- కూడా
- రాణీ
- సరదాగా
- చిరునవ్వు
- వున్న
- చాలా
- గోరపూడి
- నవ్వితే
- నవరత్నాలు
- గురించి
- రెండు
- మంచి
- తరవాత
- అంటూ
- అన్నాడు
- ఐనంపూడి
- జమిందారు
- భుజంగరావు
- నేను
- ముఖంలో
- బాగా
- అయితే
- అసలు
- తమ్ముడు
- మద్రాసు
- దగ్గిరకి
- సంగతి
- వెంటనే
Extractive Summary:
ఈ పరిశోధన గురించి మా తమ్ముడు నూకరాజు దగ్గిర ప్రస్తావిస్తే “అందులో ఏం గొప్పు, చిన్నపిల్లాడు కూడా చెయ్యగలడు ఆ పని,” అంటూ కొట్టిపారేస్తాడు. దాంతో దూరప్రయాణంలో కనక ఆ మనిషిని ప్రసన్నం చేసుకోలేకపోతే అందర్నీ మంచి చేసుకుని దారికి తెచ్చుకోగలననే ధీమా దండగ అనుకున్నాడు. కనక ఆ పాటకి న్యాయం చేకూర్చాలంటే.
Chunk 10 — సరదాగా-కాసేపు_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 20261
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- నూకరాజు
- అన్నాడు
- అప్పయ్యచౌదరి
- నేను
- భుజంగరావు
- పెళ్ళి
- నవ్వితే
- కాసేపు
- అంటూ
- మిరు
- దోణం
- నవరత్నాలు
- చిరునవ్వు
- రాణీ
- గట్టిగా
- సరదాగా
- కూడా
- అతని
- మనిషి
- వున్న
- చిన్న
- నాకు
- అయినా
- కానీ
- అతను
- చాలా
- అడిగాడు
- బయటికి
- పనికిరాని
- అసలు
Extractive Summary:
ఈ మాటలు వింటూ కోపంగా దానికి తగిన ఘాటైన సమాధానం ఆ వ్యాపారి నోట్లోంచి దొర్లబోయింది. వుండవనీ కేవలం అది తన వూహ మాత్రమేననీ తనకి తానే చెప్పుకోడానికి ప్రయత్నిం చాడు అయినా ఆ గదిలోకి అడుగు పెడుతుంటే వాళ్ళంతా వొణికింది, అయినా ఆ మనిషి కనక తలుచుకునుంటే నన్ను యిరకాటంలో పెట్టి వుండేవాడు.
Chunk 11 — సరదాగా-కాసేపు_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18050
OCR Issues:
- ASCII junk on lines: [86]
Key Terms:
- బిషప్పు
- అన్నాడు
- స్కూలు
- కాసేపు
- చాలా
- గారి
- పన్నాగం
- కూడా
- ప్రేమ్‌సాగర్
- సరదాగా
- హెడ్
- మళ్ళీ
- అంటూ
- దాన్ని
- తరవాత
- లేదు
- పైగా
- కానీ
- మాస్టరు
- అడిగాడు
- అనిపించింది
- నాకు
- స్కూల్లో
- శామ్యూల్
- పెదిరెడ్డి
- వున్న
- ముఖంలో
- జరిగిన
- బాగా
- రోజుల్లో
Extractive Summary:
'ఆ పని చెయ్యకుండా వుండగలవా, నాయనా? బిషప్పుగారంటే రంగు రంగుల సిల్కు దుప్పటీ చుట్టూ కప్పుకుని టోపీలో బూటులేసులు కట్టుకునే మనిషని అనుకునేవాడు ఆ రోజుల్లో, తనకు కనిపించిన ఒకే ఒక మార్పల్లా లైబ్రరీకి ఎదురుగా వున్న చిన్నపాటి గార్జెన్లో యిప్పుడొక రాతి పీఠం, దానిపైన ప్టాస్టక్ గుడ్డ ముసుగులో 'పెదిరెడ్డి శామ్యూల్‌రెడ్డి రూపులేని శిలావిగ్రహం; తను యిక్కడికొచ్చింది ఆ విగ్రహాన్ని ఆవిష్మరించడానికే. విగ్రహావిష్కరణ, ఆ తరవాత జరిగిన సభ బిషప్పుకి విసుగు పుట్టించాయి, చిరాకేసింది.
Chunk 12 — సరదాగా-కాసేపు_pages0111-0120.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17092
OCR Issues:
- ASCII junk on lines: [283]
Key Terms:
- బిషప్పు
- హెడ్
- మాస్టరు
- అన్నాడు
- చాలా
- కాసేపు
- గారి
- పన్నాగం
- సరదాగా
- లేదు
- టోపీ
- సార్
- పెయింటు
- అయితే
- నేను
- రాత్రి
- విగ్రహం
- తలుపు
- విగ్రహానికి
- మంచి
- కూడా
- బిషప్పుకి
- కాదు
- పట్టుకుని
- అడిగాడు
- కిటికీ
- నువ్వు
- దాంతో
- మూడు
- గురించి
Extractive Summary:
ఇప్పుడు తను మూడు విగ్రహాలకి మూడు డబ్బాల పెయింటు వేసి ఆ మూడింటి తలల మిదా మూడు టోపీలు పెట్టొచ్చినట్టు భావించసాగాడు, అయితే బిషప్పు గట్టిపిండం కనక అధైర్యపడలేదు. “ఇదెలాంటి పిల్లచేష్టంటే ఆ హహ్మ్హా హ్హా హ్హా మనిద్దరం కూడా అలాంటి పని, అంటే, ఈ పిల్లాడున్న వయసులో మనమైనా అలానే చేసుండేవాళ్ళం2 'కిందటిరోజు రాత్రి నేనూ, హెడ్ మాస్టరు రెవరెండు 'పైడిపోతల యేసురత్నంగారూ సంఘానికి మంచి కలిగించాలనే గౌరవప్రదమైన సదుద్దేశ్యంతో ఆ పందికొక్కు పెదిరెడ్డి శామ్యూల్ ప్రభాకర్రెడ్డి విగ్రహానికి రంగు పులిమామన్న సంగతి నీకెలానూ తెలుసు, ఇంతకుముందే హెడ్ మాస్టరుగారి ముందుగదిలో ఒక పిల్లాడొచ్చి ఆ పని చెసింది తనేనని చెప్పి వొప్పుకున్నాడు, ఆ పిల్లాడెవరో కాదు, (ప్రేమ్‌సాగర్ మా తమ్ముడేనయ్యా.”
Chunk 13 — సరదాగా-కాసేపు_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18557
OCR Issues:
- ASCII junk on lines: [383]
Key Terms:
- మోహన్రాజు
- కూడా
- చాలా
- రాధాకృష్ణమూర్తి
- అంటూ
- మోహన్రాజుకి
- చూస్తూ
- కాత్యాయిని
- అయితే
- కాసేపు
- నాకు
- చెలియా
- అన్నాడు
- మాత్రం
- వున్న
- చూసి
- కిటికీ
- అతని
- రావె
- భాగోతుల
- మంచి
- రాత్రి
- ప్రేమ్‌సాగర్
- కానీ
- చేసే
- అంటే
- పడుచు
- తరవాత
- అంది
- పురాణాలు
Extractive Summary:
మా బృందంలో వాళ్ల ఆలోచనలు ఈ కొమ్మనించి ఆ కొమ్మ మీదికి దూకే కోతుల్లా మారుతాయి. ఆ పిల్ల తన పేరు కాశీభొట్ల కాత్యాయిని, అక్కడే వాళ్ళ అత్తయ్య తాడేపల్లి సీతారావ మ్నగారి బంగళాలోనే వుంటున్నానని చెప్పంది, ఆమెని కాత్యాయినీ అంటూ యిప్పటినించే పిలవటమా, మరిక్షాసేపటికి వాయిదా వెయ్యటమా అని మోహ(న్రాజు తటపటాయిస్తుంటే ఆలోగా యుద్ధనౌకలాంటి భారీ శరీరం మోసుకొని ఒక పెద్దావిడ దొర్లుకుంటూ చేరింది. ఈ క్ష ణాన్నించి మాత్రం నీతి నియమాలతో గడిపితే ఆ అమ్మాయీ, వాళ్ళత్తయ్యా తన ప్రవర్తనని చూసి, “అమ్మో!
Chunk 14 — సరదాగా-కాసేపు_pages0131-0140.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18310
OCR Issues:
- ASCII junk on lines: [256]
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- మోహన్రాజు
- అంటూ
- కూడా
- రాధాకృష్ణమూర్తి
- అప్పలసూరి
- చెట్టు
- నేను
- చెలియా
- సరదాగా
- కాసేపు
- కాత్యాయిని
- రావె
- కిటికీ
- నించి
- మంచి
- మాత్రం
- మోహన్రాజుకి
- తంగిరాల
- వున్న
- మూడు
- బయటికి
- నాకు
- కూచున్నాడు
- దగ్గిర
- చాలా
- అతను
- రెండు
- కాదు
- పట్టుకుని
- చేతులో
Extractive Summary:
ఆ తరవాత నాకర్దమైనంత వొరంకెతే నా కొప్పులో నలిగిన ఓ గులాబి పువ్వు తీసి తనకి యిశిరయ్య మంటూనయ్యా!! “ఈసారి కనక ఆ 'మోహన్రాజు నా గడప తొక్షితే, అప్పలసూరీ, 'నేను యింట్లో లేనన్ చెప్పి పంపించెయ్... వవిటద్మి ఏదో చప్పుడు వినిపించింది, ఏవిటది? వాళ్లిద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు, అది కనక విజయా పిక్సర్సువారు చూసుంటే నాలిక కరుచుకుని రీళ్ళకు రీళ్ళు కత్తిరించి పారేసుండేవారు.. ఆ తతంగాన్ని రాధాకృష్ణమూర్తి గమనించి వాళ్ళ 'సెంటిమెంటుని అర్ధం చేసుకుని తృప్తిగా శ్వాస వదిలాడు.
Chunk 15 — సరదాగా-కాసేపు_pages0141-0150.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 20577
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కూడా
- ప్రేమ్‌సాగర్
- జ్యోత్స్న
- కాసేపు
- చాలా
- సంబరాలు
- అన్నాడు
- శరద్రాత్రి
- హోమ్
- సరదాగా
- సంగతి
- గురించి
- మంచి
- వున్న
- బిషప్పు
- నువ్వు
- అయితే
- విజయరత్నం
- లేదు
- వుంది
- పైగా
- చెప్పాడు
- విజయ్
- నీకు
- కానీ
- నేను
- దాని
- చూసి
- అడిగాడు
- విషయం
Extractive Summary:
భాగోతుల సూతరాజుగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి వివరించాడు దాని గురించి, “ఆయన అన్నది మా యింటి పక్కాయన ఉండ్రాజు కృపానందంగారి తమ్ముడూ రసాయన శాస్త్రంలో గొప్ప పరిశోధకుడూ అయిన ఉందడ్రాజు శాంతికుమార్‌గారు కనిపెట్టిన గొప్ప టాసిక్కు గురించండీ, ఆ కాలంలో రాజులు ఏనుగు అంబారీ ఎక్కి అడవుల్లో పులులూ, సింహాల వేటకి వెళ్ళినప్పుడు ఆ మృగ్గాల్ని చూసి ఏనుగులు భయపడి పారిపోకుండా ధైర్యంగా:వుండేందుకని ఆ మందు కనిపెట్టటం జరిగింది. ఆ బిషప్పే కనక కొంగలా బాటిల్లో ముక్కు ముంచి ఆ టానిక్కు తాగితే నేనంటే వున్న దురభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటాడు. ఆ కోయదొర వేషం, విగ్లూ కనక యింకా నీ దగ్గిరుంట్తే నీకు అభ్యంతరం లేకపోతే కాసేపు అరువి స్తావేమోనని అడగటాని కొచ్చా.
Chunk 16 — సరదాగా-కాసేపు_pages0151-0160.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 19349
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- బిషప్పు
- అన్నాడు
- ప్రేమ్‌సాగర్
- నేను
- అడిగాడు
- చాలా
- సంబరాలు
- కాసేపు
- ముందు
- హోమ్
- కూడా
- పోలీసు
- జ్యోత్స్న
- శరద్రాత్రి
- సరదాగా
- కోయదొర
- డాన్సు
- అంటూ
- వీరయ్యా
- వుంది
- మంచి
- నాకు
- లేదు
- నీకు
- మేడం
- గంటలు
- ఫ్రమ్
- చెప్పాడు
- నువ్వు
- యిదిగో
Extractive Summary:
మరోవిధంగా చెప్పాలంటే ఆవిడని కనక మనం బుట్టలో వేసుకున్నామా చాలు, నిమిషంలో ఆయన వొప్పేసు కుంటారు. చాలావరకు సంతృప్తి చెందినట్టు, హాయిగా వున్నట్టు ఆయన ముఖంలో కనిపించింది. అతని దృష్టంతా బిషప్పు మిదా, ఆయన భార్య మోదనే వుంది.
Chunk 17 — సరదాగా-కాసేపు_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 19208
OCR Issues:
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- బూట్లు
- పళ్ళంరాజు
- కాసేపు
- పచ్చ
- భాగోతుల
- అంటూ
- కలరు
- కూడా
- చాలా
- నాకు
- కుమారి
- సరదాగా
- తొడుక్కుని
- ఎస్
- రాణీ
- వ్యాలీ
- వుంది
- బృందావనం
- అతని
- కానీ
- శైలజాకుమారి
- పచ్చకలరు
- ఎవెన్యూ
- “అవును
- అన్నాడు
- కాదు
- నెంబరు
- బాలాజీ
- అయితే
- పళ్ళంరాజుకి
Extractive Summary:
ఆ రోజు ఆదివారం, సెలవుదినం కనక :కుమారి ఎస్, హైమవతి బృందావనం కాంప్లెక్సుకు ఆరోజు మాత్రం రాదు.. ఆ కారణంగా (ప్రతీ ఆదివారం అతను మహా హ్యాపీగా ఫీలవుతూ వుండేవాడు, కొంతకాలం నుంచి కుమారి ఎస్.హైమవతి తన యింట్లో గడిపే రెండున్నర గంటలూ యిబ్బందిగా వుంటోందతనికి. ఈమధ్య తన వంక విచిత్రమైన చూపులు చూస్తూ ఆ చూపుల్లో ఏదో ఆశాభావం నింపుకున్నట్టు చూడటం అలవాటుగా చేసుకుందామె. పిలవడం, తన యింటి తాళం చెవి ఆమెకి యివ్వడం, దాంతో ఆమెని టేక్సీలో మహాత్మాగాంధీ రోడ్డు, బృందావనం కాంప్లెక్సుకు పంపించి యింట్లో పడున్న ముష్ఫయ్యేడు నల్ల రంగు బూట్ల జతల్లో ఏదో ఒక జత తెప్పించుకోడం.
Chunk 18 — సరదాగా-కాసేపు_pages0171-0180.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19432
OCR Issues:
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- పళ్ళంరాజు
- బూట్లు
- కాసేపు
- పెద్దమనిషి
- చప్పుడు
- పచ్చ
- కలరు
- కూడా
- పిచ్చాలూ
- అతని
- ముందు
- సరదాగా
- కిటికీలోంచి
- వున్నట్టుండి
- టోపీ
- యిప్పుడు
- తలుపు
- మాత్రం
- కానీ
- వున్న
- నేను
- కాస్త
- మనిషి
- కాదు
- కుర్చీలో
- చూడు
- చెప్పింది
- చాలా
- బయటికి
- కుమారి
Extractive Summary:
ఇంకొంచెం సరిగ్గా చెప్పాలంటేనంది, ఆ పెద్దపులి కనక మనవాడిని యిప్పుడు చూసుంటే కాసిన్ని పాఠాలు నేర్చుకునుండేది అన్నదాంట్లో నాకేమాత్రం సందేహం లేదు. దాని బుర్ర యిప్పుడు ఏ క్లిష్ట సమస్యని గురించి ఆలోచిస్తోందో ఏమో, ఒకటి రెండు సార్లు కళ్ళార్చి ఆలోచించకుండా ఆ పిల్లి లేచి నిలబడి పళ్ళంరాజు కుడి పిక్కలో తన ముందుకాళ్ళ గోళ్ళు గుచ్చి పైకీ కిందికీ నెమ్మదిగా పట్టు వదలకుండా గీరటం మొదలెట్టింది. నరసయ్యా, ఈమె నా కూతురు హైమవతి... ఇప్పుడేమో ఈ నరసయ్య ప్రకారం - చాలాసేపటి కిందట ఒక పెద్దమనిషి తన టేక్సీలోంచి దిగ మన ముందు గేటు తెరుచుకుంటా లోపలికొచ్చాదనీ, ఆ తరవాత పత్తా లేకుండా పోయాడనీ్సీ అసలు భూమ్మిద వున్నాడో నూకలు చెల్లిపోయాయో.
Chunk 19 — సరదాగా-కాసేపు_pages0181-0190.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17843
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- ధర్మరాజు
- దూర్వాసుల
- పరశురాం
- కూడా
- చాలా
- కాసేపు
- అంటూ
- భాగోతుల
- ఇక్కట్లు
- సరదాగా
- ప్రేమికుడి
- మిస్టర్
- ధర్మరాజూ
- పళ్ళంరాజు
- అతను
- ధర్మరాజుకి
- వున్న
- చెప్పాడు
- పెళ్ళి
- కుమారి
- వుంది
- అడిగాడు
- గీతాంజలి
- కాదు
- వుత్తరం
- ప్రశాంతంగా
- వ్యక్తి
- సంగతి
- విషయం
- నాకు
Extractive Summary:
అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ధర్మరాజు ముందుకు సాగి కుమారి రాచవరపు గీతాంజలిని కౌగిట్లో బంధించి గాఢంగా .ముద్దు పెట్టుకున్నాడు, ఎంత గాఢంగా ముద్దు పెట్టుకున్నాడంటే చీమ చిటుక్కుమన్నా వినిపించేలా వున్న ఆ నిశ్ళబ్దంలో ఎవరో లక్ష్మీ ఆటంబాంబు పేల్చినంత చప్పుడొచ్చింది దాంతో, దాని ప్రకంపనాలు కాస్తంత తగ్గుముఖం 'పట్టాయో లేదో లావుగా పొడుగ్గా, సూటూ, బూటూ వేసుకుని నెత్తిన గుడ్డ టోపీ పెట్టుకున్న వ్యక్తి తన పక్షనే వచ్చి చేరాడని గుర్తించాడు ధర్మరాజు. పెద్దమనుషులు కనక మీ అందరిముందు నా దగ్గిర బంధువుని కించపరుస్తూ చెప్పడం భావ్యం కాదు, అయినా నిజం నిజమె కనక ఆ నిజాన్ని తప్పకుండా వెల్లడించ వలసిందే. మూడోసారి గ్లాసులో బ్రాందీ - సోడా కలుపు తున్నప్పుడు వొంటి చేత్తో, అదీ ఎడమచేత్తో చిరుతపులుల్లో యుద్దానికి దిగేవాడితో కనక తను పోట్లాటకి దిగితే తనకున్న ఆ ఒకే ఒక నైపుణ్యం వుపయోగపడదని తలపోశాడు.
Chunk 20 — సరదాగా-కాసేపు_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19505
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ధర్మరాజు
- దూర్వాసుల
- వున్న
- అన్నాడు
- కాసేపు
- కూడా
- పరశురాం
- తరవాత
- ఇక్కట్లు
- రెండో
- దొంగ
- ప్రేమికుడి
- సరదాగా
- బ్రిగేడియర్
- ధర్మరాజుకి
- అంటూ
- చాలా
- కానీ
- మొదలియారు
- నంజుండయ్య
- అడిగాడు
- మంచి
- చెప్పాడు
- మనిషి
- యిప్పుడు
- చూసి
- ముందు
- బయటికి
- మొదలియార్
- నాకు
Extractive Summary:
ఆ తరవాత ఏం చేయాలో నా వ్యవహారాలు చూసుకునే భద్రయ్య, సుభద్రయ్య, రుద్రమూర్తి అండ్ కంపెనీలో ప్లీడరుగార్లకి తెలుపుతా, ఈ విషయం నౌకర్లందరికీ చెప్పేసెయ్యి! అవ్వయ్యారు వీధిలో వున్న హోటలు రూముకి తిరిగొచ్చిన తరవాత విధి తనని అన్నివిధాలా పరీక్సిస్తోంది కావుల్ను అనుకున్నాడు ధర్మరాజు, బ్రిగేడియర్ నంజుండయ్య గారు కనక రేప్పాద్దున స్టీమరు దగ్గిరకొస్తే మరి తనింక ప్రయాణానికి పూనుకోడం వట్టి పిచ్చితనం, మానుకోవలసిందే సందేహం లేదు, స్టీమరు డెక్ మోద ఎర్రటి ఎండలో నుంచున్నప్పుడు బ్రిగేడియర్ నంజుండయ్య తన మారువేషాన్ని సులభంగా గుర్తుపట్టగలడు. కనక అలాంటి ప్రదేశాల్లో ధర్మరాజు క్షేమంగా తల దాచుకోవచ్చు.
Chunk 21 — సరదాగా-కాసేపు_pages0201-0205.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 6606
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పరశురాం
- ధర్మరాజు
- దూర్వాసుల
- నేను
- అంటూ
- మిస్టర్
- కూడా
- అడిగాడు
- గుడ్
- కూచుని
- నైట్
- డైనింగు
- మంచి
- ధర్మరాజూ
- నీతో
- పోలీసులు
- ఇన్సెక్టరు
- కొంచెం
- ఇక్కట్లు
- సరదాగా
- గుటకలు
- తీసి
- వాళ్ళ
- తిరిగి
- కానీ
- కాస్తంత
- గాలి
- వీధి
- మెట్ల
- నుంచున్నాడు
Extractive Summary:
స్టేషనుకి జరిగిన విషయర తెలపగానే వీలైనంత త్వరలో రక్షక్షభట దళం వచ్చి ఆ శిధిలావశేషాల్ని స్వాధినం చేసు కుంటాయని, చెప్పారు. 1ప్రపంచంలో అన్ని విషయాలు సాపేక్షమైనవే అనేది నిజం కనక ఈ దూర్వాసుల పరశ్తురాం యిష్పుడతనికి తేలికపాటి శుచ్చమైన 'పదార్ధంలా కనిపిస్తూ అసలీ మనిషంటే తను ఏందుకు భయపడ్డాడో కదా అని అనుకున్నాదు.ఇప్పుడిప్పుదే సుబ్బిగాడు, కిస్టిగాడు లాంటి మహామహుల సమాజంలోంచి బయ టపడ్డ వాదికి దూర్వాసుల పరశురాం మరుగుజ్జులా కనిపించసాగ్లాడు. ఓ నువ్వడిగింది ఆ దొంగ వెధవల్ని గురించా?