Telugu సత్యం కథలు - anilvaranasi/indianlanguages GitHub Wiki
= . | నానా ళ ॥ - గ 1 మ | |] జ శ శ గ. 2 శ అ ఈ లు ణ్ వ (క ఓ ర ల కి ీ క్ష | ( కానాల నే తీ గ అజ వ అత్త శ త్త ల్ ్టో ల్ అటి అ. ఎ అత ( నా క్ష ల టో క | స్ప 1 5 ఓ అత ప్ క్ | కాతులళ్తు ల! + ”్ ళ్ ల్ నః ఇ | "ఇ లు ఇ జ ల్. న! య నా ఇ ఠః న. సాహూ? నచిన రైకళృన్నా రొ క్, ద గళ ఇం వం ఖ౯ వ షయ ను ఓ గల, శ్ ్ళ శ రాం! కక. రమ యటో ల చనం షరి లోకే ఐ 1 ర, కం సాం. ఇ భన నకస్రన తం చ పోకిరి భం దం. న హ్ మ ము సన " స వ న్‌ు స ౫ వనహాహ్తోం పం లి రియ టో రయ లలు ల ర నో షు న య. గ శ పె ల క్ క్త నం, - కళ. టి ఈ చలిచు వాం క స వ లో శం! (| ల జే! లలో, జేటో ఫల న్య! క జం. ఆ న క న ర న లజ కు. క కకష రు. వ్రతా ల న్య సహో సు... న శ అ. _ వ్య " య మరు టరు స్త రు వ్ ల! మూ ను వ్ మం 4 త... శస ంు వివ గం లట డర్. స్‌ు టం. శయ. ను వ వి నో రగ వపను టర స ము ముస ర 1 ర. న్ స్య.. న ్ట్; న న క. స టంత గట. లన సరు ౧. (న రు నని పళ న దల టా. స్‌ో ఈణ్బళ్టీక వ ల! టకం. ౫ పష! ! మ్ క హా స ఇ య ల సర రి. గ్గ రోలే, వరన రోరం ఖ్ స స పతన. సం: ర క్ట ల యళ వ క తాం సంంటర రం. రకంు ను నషట న. గ , 4వ చది ట్ట _ ప సస క గలా ఇగ (1 గడీ న్ గ్ స! నం లే! కో ర్ల ట్టి న న ఈ వ. స రం నని ల [| ౯ గ, ర + జి ఇ జ న గ సయ న న + తా యు నం అక నో స్త? టా ] నాం స - స పట వినన . నారా. క య లం నం నరం (| వ పంటీ శు న అమా టా సక! | , | | / సం క క... పో కి భు హన కళ చసన క సై బ్ | య. . వ కా . . నన “టరు త! లం న శ. న. శ కన్నను గ! న వంక = జో శ | భే ॥ న £ స పున | ర గ. 1 ల. నంత. ర 1. నో చ కం ను ఇన న. నం. య. న్ ల్లో సే స తస ్ట్ . వ . లు న కలని న త ళ స 1 క. న లి యాం 5 న ర న. స వళళ టిం, చ నటి తి వ = అరయ. 9. క నికనేలి ల న తి ళం శ ॥ ర స య. న. న్ను ప రరర. బి నము చర్ ల న ప నమ ము ంశసగ " | “వ స హయ న బా రన సను శ్ర జ ఫ్ నం యన. కం న వ + ఆసు టి ప. సును మ్ చను స రం టల న వర సక్ న నం - ప టమ మనను న్ దురు సము హస! వ న్న మా న్ ర! లో సై ( స్ వ. “ - . | | రంపం వళన్తలోగం 0! భి . “వో న (నో తు న్య జ న నళ ర్ట లో స్టే ఖా ః| (య. .. చన్ను “పల్ల తే | ౩; దయా... వ! యా స” పను శ క క!
-
- . నం స " తతో మట జం! గో చంపా ఛా గట! 1 న ౫ ల ద అ /' / / / " ఎ? కర రకు పద్దా ల ఏరో రన కో ర రా హహ స ం ప్ రే నే అగ | ల , ॥/ / / - స. త్త శప నేం క అం! గ ళో ను నుర స్నో 4 . * క న గ తా సం పం. ల ॥ / త ॥ , క ఖా. శల్య - ఏతం వన్య. ర? గారో రన ప ల ॥1 . రా ॥ _ పి తవు రర య మ సు ర న. న | / స 7 య వుం లిం దినా య న యమక 1 ? | బసు ఇ 1 | ౯ ః తేర. 1, క సు *' చనద ప నటల గాం క ఇ. క్ క. . . ల . వన నటు! రు వ సనో ప టయ. శ , (| ॥ స - న్. న్గ్ రాళ కను భరత నం నం , ఆ 1. "లా + /| 1 | కా ౪ కీలక నాపని య మిషా. న ము పు న లే కి + న. న నం సం న న న 1 నే ఎ పు పు జక ని? 22 రం శ్ర . ప యయ వ ఒం సన ..! స్ట సరన స పాం “ళీ! జ _ " “బైలు న హం క , లంకు |. ర రం , ర ప న. సు పం రన క ల రం ॥ ధన! గో క్ష సంఖ! | “ | జ - మళ న రీ ఓ అల్ *' నం - న నం రే హలా ర య్ నీ ల నికట క్ పష =. స్స శ 6 ట్ర యళ | ॥ . ” నైన టన కళ లన. న్ద క్ట న్ _ య. న నో | స్ ల య స్త న సనో న్: శ్ ॥ ॥ ఇ అజ న మో భి బాన లోక ర క. బళ ః _ . వైజ్యళ్లన్న న త సరి మలం క్క ననోజ కత “అత్ని నడ థ ళా. 5 క ర మ. అజ క్ " పా నే. ర సత క కల, ఉభే ల. ల్ | ౫ యు (+ స! ను + న న వనన కట సం? పై స్టే రు ॥ | సస. న న న మ రన న. మో యయ... మం, యళ రర సహ చ... కశ ౧. లం కాం మ, షు కరంజ. భదత నర రహ! టక శి ప స్ట మ సరగ చరనం వ క”. వల నన కవన ఇ త. వల యత జో ణి. గో! థో. యాం చం! 1 కరన్ | | న గక క్ష త నవ ప్రక. రండు యి కు దక మచి పు రో శీ లో ఇ ర క వరక లరా.. గరం ఇట్టిగ న్ కనను వన టం పుట ర రాల సహానా. ల ల ర [రర న న? దక దం న కం సంర ను వసనం సశ ల చరం. చం గస క క న! సాము ర లే క ర గరిక “అరల తం హా లంళ స న పసల ల + - న. -" వ. వ య... నయ భంగ య టు క టం + సిలు = చమ. మై , ఆ | య వుం. ల! సర్ ప జ( రో సర్ట్ డం న నస: వ | | పు ల ఫ్ టీ న ం . ఉర హా అల . శ కటక యా టం: సట కు, అలక త నో ర! టి. నో షనష 2 ఇ? సట యే సజ న. - నన పంపరు ను. సస మస యయ డి మయా . . వ యం లం వం కంర దం. రాలు రంల! హమమయయ రుపటలు ర య! రల , . న. లా 4 తోడ శీ కోల | క! / /| ( ప తు రలిళి జ ఇ భల ౯0 ందబ్బుం ల్ = టోం ల రో రక. లు సన్ ః గై | .. సం? ళ్ క చ ర యా _ “త ళం ళ్యోక చ్ణార్హు....! ఆ లీ భగ 8 "రట? మే 00 నన యల ల ర క! వ వు నా - ॥ స్పై ॥ | . శే. క అ సళ్యున యో టి. టి. య ష క్ట ల. ౪ ర్ట , ళా ; సు పసిద గులాం / ట్య వు న 0 శే . ల్ చముసి || (ఎగ్రకల్ల వే చషూ ఆ ౮లి మ కో జా కీ వీ _ క్ తీ ) న అభా ల వాటు వృష నట ఇల్ జీ తై 1 అలా టాలూ 6 ( గ జ న్ క "జ న! అ ళా కయేయులుతులై లేల నే కై లంల ల
సత్య, న. వ మి + గక బి ఠి . . న లీ వ ట్ర గ హాం + వ్రమిటి?! స్ నో అ ఈ స్ట న. , ౨. జననం ; [939 ష్ష్ హ్ -ఫ్లీ వా గ్ రి ప వ... తల్లిదండ్రులు : స్ట్ ల య క . వ. విద్య; మ + గ్ర క య. ళా క గ లింలోే కే 6 తలే యీ శల ఈ ఎ శే ఏ, (విజయనగ 60౬ ) ఆచార్యులు ఐ సామి ఆప లనావున. ఎ ౦- న ఉంగ్థగం ; నచివాలయ అహార న్సవసాయ శాఖ శి ను.డి ఆటని శాఖలో, ఆచరణు ; క ఖావోవషణ, శాకాపహార , నిరాడ బగతి, ఉప కారదుపి, గబ కృషి : ఉదో్యోగం, నాటకములు, దర్శకత్వము, ఫున్త్సక పఠనం, ేడియో (పో[గాములు, సాహిత్య గోమ్లులు, కవి నమ్మెళనాలు, ఓ ఉనా = గోపవ్వలో (పథమ బపంమతి, నచివాలయ
ఏకాంకిక నాటికల పోటీలలొ (పత్యేక బహుమతి, అంతర రాష్ట్ర) ఉద్యోగుల నాటక పోటీలలో (ఢిల్లీలొ) పాల్గొనగా ఆ నాటకానికి అఖిల ఫారత తృతీయ స్థనం వచ్చింది. ఇంకా "రండు పువ్వులు, డౌ క్యు మెంటరీ ఫిల్ట్చులొ పాత్ర)ధారణ, దర్శకత్వం ; (పవరాఖ్యుడు, జీవనజ్యోతి. నన్మాశములు ; 'హాదరా బా ద్ కృష్ణ చేవరాయాం(ధ భఛాపానిలయంలోోో విజయనగర్ కాల సీలో సచివాలయంలో ఇంకా స్వగా, నిర్వహించిన పదవులు ; షెంబర్ ఉ& సంయుక్త "కార్యదర్శి - సచివాలయ సాంసృతిక నంఘం (రజత త్పవాలు నిర్వహించుట-పౌరా ణిక నాటకం పిథమంగా (ప వేశ పెట్టుట) వెన్ పెసిడెంట్ - నచివాలయ నహ కార నంఘం, మెంబర్ - సచివాలయ ఉద్యోగుల సంఘం, మెంబర్ - చిన్నయమిపన్ , ఇ౦నౌా అ నేక సాంఘీక -సాంస్క లిక్ సనంఘూలలో ఆధ్యక్షత ; చిక్కడపల్లి, మలక పేట సాహిత్యనభ లః. న్వాయనిర్లైత ; భగవద్గీతా చర్చ - పఠనంలో వోటీలు- శీ్రంనగర్ “కాలస్‌ీ,
పఠ్యటన ; దక్షిణ, ఉతర హిందూబేశ తీ5 శే తాలు, చరిత స్టలాలు,
గంంథకర్త ; 20 ఫ్రునకములు (అన్ని రచనా [పక్రియ లలో) ఆంజనేయ సుప్రభాతం స్వుపసిర్ధి వాం చెను,
బిరుదు ; “ఆర్ష కవిభూషణ” మహాకవి చేబోలు సుబ్రహ్మణ్యశ రృగారు తిరుపతి ఏరి యంటల్ కళాశాల ఆంధ ాఖాధ్యక్షులు వారి సరన్వతీ విహార్ తరఫున రుదు ప్రదానం చేశారు.
కుటుంబంలోని విద్యలు ; దర క త్వం, సాయకత్యం, నటన రచన, గానం, చిత) లేఖనం, వ కృత్యం య నంన్కృృతేం, అం[ధం, హిందీ, ఆంగ్రం వా సేద్యం, చె వారాధన,
పోంళత్ళాహం ; సాంస్కృతిక నంస్థలు, పతి/కలు, పు షర్ ఎః "దేవస్థాన కమిటీలు, సాహాత్య అకాడమిోా, ఆకాశవాణి, ఎందరొ “పెద్దలు
నహకారి , సత్యవతి,
చిరంజీవులు ; రాజగోపాల్ నాయుడు - ఫ్రీ దేవి - మురళీక ఎన
ర్‌ం
ఆధారం ; మ్ సుభాకాంక్షలు జూ చైవం,
నత్యం ఎవరు ; సిత్యన త్యా న్వేష్.
నత్యం ఏమిటి ; సాంన్మ్బృతిక సేవాతత్పరుడు,
నత్యం ఎందుకు ; మంచిని పెంచేందుకు,
అవానవానానాల (00 అనానను
మిత్రులు. (శ్రీ వడ్లపల్ని నత్యంగారు. నాకు పరిచితులు విరి రచనలు క్ సన్ని చది వీ భాగ్యం కలిగిన నందర్భ మున, వీరితో పరిచయంక-డా అధికమైంది. వక రచనలలో ముఖ్యంగా కోన బడునవి వస్సువె విధ్యము, పావై విధ్యము, ఏ్క* రచనలు చదువుతున్న ౦తిసేఫు రనపోవమణ మనస్సురూ)తలు *గుచుండునసి వ్రాయుట అతిశ యో కి ఎంతమాత/మూకాదు. వైవిధ్యంగల ఏరి రచనలలో కొన్ని భాగాలు అధ్యయనం చేచూాలనిపవిసాయి,
వ్‌కు నిత్యస త్యాన్వేషకులు, సాంస్కృతిక 'సవాతత్సరులు ఆని మనం యిశ్రువోల్పుటకు పీఠ రచన లే తార్కాణం, ఇక చదకెతం ఓ ని ఈ? 5 ఏ ఇ య నే సే పిత్యక్షమందు స్యోత్కర్హ ఏ మాత్రింలేని సోదర భావంతొ అందరియెడల వినయ విభేయంతో వుందుకు.
ఉనో వ్ ర్ లతా పాదా, పొదులో వుండే సాంన్కృప్‌క సాహిత్యగొోష్టులలో పండిత, పామర రంజకంగా మాట్లాడి విశేష ప్రతిభ కనపరచినట్లు వీరు నిర్వహిస్తున్న $'*న్ని పదవులే “సత్యం కధలు” నుండి తెలుసుకోగలము,
పీకు వొసిన “సత్యం కథలు” చదివి ఒక అభిప్రాయం పంపఫుదావమనే బిజ్ఞాన; నాలో కలిగినందున యీ వుట రాజా౦, గంధవరపు బెంకటొవు, వట60_/%4 0 నవలా రచయిత,
స్నెహం౦ - ధ్యా య ౦.
వంపాడులోకంరా భగవంతుడా అన్నట్టుగా, నిట్టూర్చు శకకవేసి హైదరాబాద్ నుంచి కదిలింది పూరీ ఎక్పొపెన్, అనరోధాల స్తేషన్లు అధిగమిస్తూ ఒ కేపరుగున గమ్యాన్ని చేరు కోవాల నే ఆతురతతో. గుప్ గుప్‌న ముందుకు సాగింది పుణ్య గోదావరీతీర ప్ర) శాంతవా తావరణంలో పి వేశించింది. గోదావరీ న౦వంతీ ప్రవాహం, ఆ పివాహం మోదుగా పినరించే మలయ మారుతం ప్రయాణీకుల అందరికీ లఅపహ్హ్లో దాన్ని ర్ లిగిన్తున్నది. గోదావరీ గొప్పదనాన్ని, గాంఖీ ర్యాన్ని. గౌరవాన్ని పదే పబే వాగడుచూ, మెల్ల మెల్ల గా గోచావరినిదాటి రా జమ హాంద) వరం చేరింది.
బండిది గాను, సపన్ నుండి నరానరి రశ్రాలో రామచందద రావు ఇంటికి వెళ్లాను తలుపులు వేసిజిన్నాయి, అతని ఇల్టు అవునా కాదా అని అనుమానించాను, ఆ భవనాన్నిదూసి వశాన్ నంబర్ సరిజాచుకున్నాను న శేయసి 6శ్ర"వాడిని పొమ్మ న్నాను పొరుగింటి వారినడిగి తెలుసుకున్నాను. రామ చంద)? రావ్ఫు నతీ నమేతంగా సినిమూకు వాడని, ఇంతలోగా మెయిన్ స్రట్‌లో అలా తిరగి తిరిగి తొమ్మిదిన్నరకు చేరుకున్నాను రామచందంరావ్రు రమణీయ భవనానికి,
ఏ లెలుగు సినిమూకు వెళ్లరోగాని ఇంకాణఠా లేదు. తిరగ టానికి ఓపికలేక వరండాలో కూచున్నాను నరకిగ్గా రాతి పదిన్నర గ౧టలకు రామచంద రావు కారులోనుంచి సతీ నమే తంగా దిగాడు,
లి స్నేహ ౦ -_ భ్యే య౦
సృష్టిలో భార్యాభర్తలంశు ఏకే, అటవంటి జంట అకుదు అనడం అతి శయో _క్రికాదు నేను విన్నది, కన్నది అతశ్ష రాలా నిజం, లశ్రీనారాయణులే ఈ జంటగా అవతరిం వారా అసివీంచింది. మిగుల సౌందర్యవతి, సంపన్ను రాలు, నంగీత సాహిత్య నిస్తాత, సుగుంనిధి అని వవేవో చెప్పే వారు ఆమెగురించి,తొలిచూపఫులో నే రామచందద రావు అద్భష్ట నంతుడనుకున్నాను, ఆజంట అలా కుదరడం నారి పూర్వజన్న సుకృత మే "కాని వేరు కాదనే భావించాను.
రామచంద) రావు నన్ను దూచీ వమూడడంతోనే అతి అఆప్యాయంతో “హల్లో! మైడియర్ మురళీ! వగా ఆర్ ౮౨హూ? ౨ఎ౦త సేపయింది వచ్చీ!” అంటూ నాతో కరవాలనం వే ళొడు. ఆ! అన్నట్ట మరచాను, ఈ మెనుగురించిపరిచయం "చెయ్య లేదు కదూ! ఈమె నాభార్య లలిత” అన్నాడు 'రామచంద/ రావు “నమస్కారమండీ” అన్నాను.
“ఇతడు నా మితుడు మురళి అన్నాడు రామచంద? రావు “నమస్కారమండి” అన్నది ఆము సన్నసి స్వరంతో
ఇల్లంతా దూపించాడు రామచంద్ర రావు “ఎలా?గుం దోయ్ ఇల్లు అన్నాడు
“ఇంజసీయర్ గాతి భవనం ఇంకో లా ఎళలాఉండగలదు! బ్రంత ఇదవభవంగా ఉండబై కనను ఒక ఉత్తరం మ్నుననా
న త్య ౦ కథలు లీ రాయలేదు లేక తీరంకలేచేమోా మః పోనీ హనీమూన్ టూర్‌లో ంనెనౌ కాసా ఉపాదరాబెద్ న న్వవనుకున్నా ను. నీవెంత ఇంజ సీయర్ నయిన్మా నేనెంత నచివాలయ ఉద్యొగ్నినెనా అవాటి గౌరివ మర్యాదలు చూడలేనా చేను నీ వివాహానికి రాలేదని కోపమా? అనాడు నాకు ఇంటర్వ్యూ. తగలడిందని నీకు జెలిసిందే కదా!” అని ఏవేవో నిష్టరాలాడాను,
“తీరక లేదోయ్ ఉత్తరం రాయాలనే అనుపన్నాను, ఈ ఎగ్రక్య్యూటివ్. వర్కు_వల్ల మరీ తీరికలేకుండా వోయింది, ఈమధ్న రానాలనే అనుకున్నాను అఫీస్ పనిమోాద, ఇప్పటి శే వాలాకు మయింది. న్న నంచె_్ ! లలిత స్‌మై పెటైంది అన్నా డు రామచంద్ర రావు.
స్నానం ముగిందాను. మనస్సులోనే సాయం సంధ్యా వందనం వేళ అతిక /మంచినా స్మృరించుకున్నా ను,
నేనూ రామచంద రావూ భోజనానికి కూ చున్నాం, గోంగారపచ్చడి, పననకాయకూరతో్ మూడుకూరలూ, నేయి పెరుగు, రినం, కందిపప్పు, ఆవకాయ, హల్యా మున్నగు పదా లతో భోజనం మోతాదుమించే చేశాను. ఫభోజన నము యంలో వారిమాటలు వఏనులపదొన ర్సాయి. ఉఎోజనానంతరం అహా, నక్క వేసుకున్నా ను. అనంతరం ఒేడీయో ట్యూన్ వచేసింది లలిత. హాందీపాటనచ్చింది “ పాటలంకేు ఊాలాయిప్టం లలి3కు” అన్నాడు రామచందిరావు. “వినడం వరశేనా, లేక ల. లో అన్నా ను
శీ స్నేవా౦ - ధ్వ య ౦ న
“చక్కగా పాడగలదోఎప్ , వీణమిటుతూ మరీ చితి "లేఖనం కూడా తెలుసు ఆసగోడమిోద బొమ్మలు ఆమెవేసిన వే, కధలుకూడా వాస్తుంది. ఇదిగో ఈ యేడాది పిచురితమయి నఏ్ _ ప్రచురణకు సిద్ధంగాఉన్నది క్రిడారంగ ౦లోకాడా ప్రవేశ ముంది, ఆఫీస్ వర్కులోకూడా' అంతంతమాత)ంగా అప్పుడపుడు నాకు సహాయం చేస్తుంది, "దేశ్రడంశేు గట్టనమ్మక ౦ సువూ అన్నాడు రామచంద్య) రావు. ఇంతలో లలిత భోజనం ముగించి వచ్చింది,
“ సను భోడనం వేసిన తర్వాత ఈ మెభైౌజనం చేస్తుంది అన్నాడు రామ చంద) రావు.
అన్యోన్యంగా, అన్నిటా ఆనందంగా ఉన్నా రుం నారదముషం అతిధ్యం వుచ్చుకోనిచోట ఇదేనేమో అని నాకు అనిపించింది.
“*నీమండీ! రామచంద) రావు ఒక్ ఉదొో్సోగంలో నే నత మత మాతూ ఉంటే మిరు. అన్నిరంగాలలోనూ చక్కగా సాధించుకొప్ను న్నానరే!. మావాడు చాలా అదృష్టనంతుడ అన్నా ను ఉండబట్ట లక లలితతో,
“దాని'కేముందిలెండి. కావలసినదంతా తెచ్చి పెడుతూ ఉంకు కార్యనిర్వహణ మే కష్టమా! కాదన్న కోరికంటూ "లేదంశేు నమ్మం” అన్నది లలిత నామచందురావువై ఫు చూస్తూ కొంటిగా,
స త్స ౦ కధలు ర్
“ఆ! ఎలా కాదనగలు., అన్నీ అందు చౌెటులోఉంళు _ అన్ని నదుపాయాలూ నమకూరి తే _ వకొరత కాన రానప్పుడు” అన్నాడు రామచంద్య/ రావు.
“అన్నీ అందు బాటులోఉన్నా అర్ధం వేసుకో వాలి గచా అనది లలిత.
00
“నీత్రో ఎవరు వాట్లాడగలరులో అన్నాడు రామచం ద్యరావు.
నంభావణలో సాటిపోటు నడిస్సురిత్వు న్నది నరళంగా గరళం కనివిసునా ది. ఏలూ అకం కాదు, మొ త౦మిాద
తి €ఈళ్ళ ళు అతో చన్క_ని జంట.
అప్పటికే జఒజంటిగంటఅయింది,. వాళ్ళే పడక్‌గది ప్రక గ్రాగది లోనే నాకుకూడ పడక వర్పాటుచేశారు. నా పడకపై మేను వాలాను. ఏవనో అన్బపఫ్టమైన గొడవ వినవచ్చింది వారి గదిలోంచి.
మ ర్నాడుకూడా రోజంతా రామచ ౦ద+ రావుతో అక్క డక్కడ తిరిగి కాలత్నేపం చేశాను చూ పే రామచంద రావు మనసు ఎంతసేపూ ఇంటివేపే లాగుతుంది ఒకటి "రెండుసార్లు ఇ-టికివోయి మాట్లాడుకుందాం అసి అన్నా డుళూడా,
కావచ్చు అందమైన లలిత రామ చంద/ రావును అలా చెచయ్యుడంలో అశ్చర్యమనివించ "లేదు,
“అయినా అఫీస్‌లో ఎలాఉండేవాడవోయ్ ?*అని అడిగే
“నాకేం ఆఫీస్, ఎగ్జిక్యూటివ్. వర్కా, టూర్‌్బ్‌ళఉండేవి నాతోపాటు లిత ఎలాగూళందేది. ఇంకా ఇద్దర మే కదా” ఆలోచిస్తే ౩ ఫే లేదోయ్” అన్నాడు రామచంది రావు,
"లండోరోజు రాతికూడా వా₹ేవో గాడవపడుతున్న ట్రుగా తోచింది. అది నృష్టంగా అర్ధం కాలేదు వదో చికా కుతో కూడిన గొడవగా గోచరిమ్వంది
“ఇంత అన్యోన్యంగా కనిపిస్తున్నా! వమిటీ గొడవ” అనుకునా ను,
చ్చు
అ మర్నాడు ఊరువెంబడతిరక్క_ ఇ-ట్లా" సతిష్ట నెశాను, రామచంద)రావుకి అళ్హు తిరగడం యిష్టం లదుగనుక, ఆరోజు “లలిత, లలి తాాఅంటూ వవందసార్లో పిలిచాడు నాకు తన ౨ బిరీరూమ్‌లో తనవర్క్‌్ట్బ్‌లఅన్నీ చూపెడుతూ, వదో సాకుత్ లలిత వంటచెసుకుంటువుం కు అక్క_డకువో యివపఘూడం పవాడు,
“అబ్బబ్బ! అ ఫైబిరీ రూమ్‌లో సుచోకూడదా, మో "ఫ్రండ్ ఉన్నవుడుకూడా ఎందుకింత ల్జ్ బిషన్. ఇదుకే కాబోలు
న త్య ౦ కధలు 7 రెండేనుగా నాత భిదండు)లనుకూడా చూసే అదృష్లానికి ౧౧. ౧౧ ఆల్లు
నోచుకో లీదు” అన్నది లలిత.
“అయిలే వై మానుకోనలసింది, మి నాన్న గారు
పెద ల£ధి కారిక దా! అన్నాడు రామచంద, రావ్ట,
కసి! ఛి! తలిదండు)ల్బపై ఆడవీిలలకుగల మవుకారం అర్ధం చేసుకో లేక అనననరవు ఎ ఫ్రివాడువు మాటలుకూడా అన్న ది లలిత చికుుకోపంతో.
మానాన ను ఆడిపోసుకోవడం మికు వినొ దంకావచ్చు గాని, ఒక్కమాట ఆయన మిమ్ము ఏవీదంగా తక్కుువహూానా రసి” అన్నది ౬౦౩ మ్ అనునయంగా,
“తక్కు. వేమిటి ఖిర 2. -* చాలా ఎక్కు_వ అహంభెవం తోనే చూస్తు న్నారు అన్నాడు రామచంద)రావ్రు వ్యంగ్య ధోరణిలో,
- తెలుస్తుందిగా _ ఎవరు ఎలా చూస్తున్నదీ _ పటి ఉ_్తేరాలు రాసినా. కన్న వారింటికి పోయిరావడానికి. అంగీక రింపక వోవడం” అన్నది లలిత లోన దాచుకోలేక,
ఇల ఏవేవో వాళ్ళద్దరి మధ్య సాగుతున్న నంఘర్ష ఆం వినిపించింది, నేనేదోచూస్తున్నట్రగా కిటికీదగ్గరకు వె శ్రేనరికి,
అ==తీ దో 2: స్,
న్నే హొూ౦0 _ భే య౦ సాయంత/0 అలా గోదావరీ తీరానికి వెళ్లాం నేనూ, 'రామచంద, రావ్రూనూ,
“ఏమోయ్! లలిత చాలా ఉ తమంగా కనుపిస్తుంది. సితిమూటలో లాజిక్ ఉంది, మిారిద్దమూ అతి అన్నోన్యంగా ఉన్నట్ల నేను భావిస్తున్నాను. నీ వైఖరినూస్తే ఆమెను ఒక నిమిషమైనా నదలక తిరుగుతున్నావు, మొన్న మొన్నను కాదన్న కోరికంటూ 'లేదం కేనమ్మండీ అసి లలిత అనడం ఆ ఎహాకాదనగలం, అన్నీ అందుపెటులోఉంక1కు అని న వేవో సవనడం _ అందు బాట లో ఉన్నా అర్ధం చేసుకో వాలికదా అని ఆ మెఅనడం, అదీగాక మిోరింత అన్యూన్యాను రాగంతో చెబ్టా పట్టా "లేసుకునేలా తిరగడం చూస్తుంకేు సానశంతా పింతగా కనిపిస్తున్నది అనలు సంగలేమిటి! మారు దాంపత్యంలో పూర్తి అనురాగంగా ఉన్నారా! "లేక వా శ్యాత్స నటన యేమైనా ఉండా! నేనుమాత్రం వమిా తేల్చుకో లేకపోతు న్నాను. మామిా నడవడినిబ్రిచూ స్తే అని అడిగేశాను సి న్ మోాటంగా,
“మురళి! నీదగ్గర దాపరిక వెందుళూ. మాకన్న అన్యో న్యంగా ఇంకెవ్వరెనా ఉంటారిని అనుకోవద్దు అయిటే అమె తన ఫుట్టింటికి వోయివనానంటున్నది, నేను కాదంటున్నాను. కాలచక౫0 "రం డేళ్తుదాటింది. మూ మామగారు మాయింటికి రారు. వదో నాకంశు పెద్ద ధనవంతుడనసీ, వాళ్ల మ్యాయి లలిత నాకంకే వమితీసిపొదసీ "పెద్ద అహంభావం, ఎంతైనా అడవిల్ల
సత్సం కధలు ౦ ననన తననన నతన కపో తపనతో నవా వానా లు చినన నర్పించుకున్న వాడికంత అవాంభెవం వమిటోయ్? అంతే గొడవ అంళకన్న మళశేమోాలేదు ఎన్నట్నికెనా వాళ్లనాన్న 'రావలసింబే. కాని 'నేనుమాత,0 లలితను పంవించదలచుకో లేదు. నేనన లే వెళ్లడం జరగదు. ఇది నా నిశ్చయం. సీఏ విప. యంలో అంతగా కలుగ జేసుకోవన్లు” అని చల్లగా చెప్పేశాడు రామచంద) రావు.
ఇంలేనా అనుకున్నాను. చూడు, రామచంద)రావు మా మామగారివె కోధం లలితపై చూపిసా వెందుకని? నికి-తపట్టుదల ఉంటుందని అనుకో లేదు. ఇంత చిన్న విషయాన్ని ఆంతె పెద్ద సమస్యగా ఎందుకు చేస్తున్నావో అర్ధం "కావడం లేదు” అని అన్నాను.
“అవి సాధారణంగా అందరికీ వచ్చే వే. ఎవ్వరి _కెనా తిప్పవు చూడు మురళీ! తిండికి కావలసింది తన కుమాస్వై ఇాఖ్నం అందుకు అవంతయెనా యేలోటూ చేయలేదు. ఇక ప౭).దలలా ఎవరి ప్టుదలలు వారిప్!” అన్నాడు సూటిగా రామచంద, రావు,
న౭లే అంటూ ఇంటికి పోయాం.
లలితా, రామచంద్రరావు చూపిన ఆదరాభిమానాలు ఫురన్మ_రించుకుని నా క్బతెజ్డ త తెలియచేసి అక్కడనుంచి జబ కలుచేరాను.
10 స్నేహ౦ - భ్య య౦ వత ల.
“ రామచందికాన్ఫగారూ! "బలిగాాం సార్” అన్నాడు వోన్ట్ మేన్. బలిగాాం అందుకుని “మదర్ ఇన్‌లా సీరియస్” అని చదివాడు, లలిత గాబరాపడుతున్నది, ఇవుడుకూడా అను మతి లభింపబేమోనని ఆందోళన జెందుకూటడింది. కంటనీరు గ్ /మ్మింది హృదయం ద్యవించిపోతున్నది, రామచందిరాను ముఖంలోకి దీనంగాదూసింది. నమాదానం కనుపించలేదు, ఇష్టదైవం ళీ శీతా రామచందుల స్నృరించుకుంది. “వమండీ” అన్నది సాహసించి
“లలితా! ఐయామ్ వెరీసార్! రేవు ఆలిండియా. ఇంజ నీయర్ ౧ కొన్ ఫెరెన్స్ ఉంది ఆ అవకాశం వదులుకోవడం అవివేకమే జెతుంది. నే రాలేను. నీవు వెల్లిరా” అన్నాడు రామచంద) రావు,
'“తల్లిదండు)లు దై వనమానులు ఈ సత్యాన్ని గుర్తించ లేని ఇ ర్త ఎంతమంచివాడై నా ఆ దై వస్థానాన్నుండి దిగజూరి విజ్ఞానవంతులు., కనుకనే మో సట్టుదలను నడలించి నాకీమాత)వు అనుమతి నివ్వగలిగారు. (స్త్రీకి తల్లి, తండి, భర్త మువ్వురూ దెవనములే. అలాంటపుడు ఏ ఒక్కరు కాదనినా వారి అధీ నంలో ఉన్నపవుడు జవదాటడాసికి ప్‌ల్లదు. "కారణం అది ఎంత మాత్రమూ సేయస్కరం కాదుగనుక భర్త, భార్య, అనే వివక్షత లేకుండా తిలిదండు”లుఅందరకీ _చెనసమానులే, అందు శే
న త్వ ౦ కధలు | 0! మాతృ, పితృ భ_క్తిమాగ్రాన్ని భంగపజచకూడదు " అని నిర్భ యంగా పేవాంతం మాట్లాడింది లలిత, , ల్‌లగా నవ్వుకున్నాడు రామ చంద, రావు, లలీత వజ నాసిక్రీ సాహసాసికీ లోలోన నంతోవీ.ంచాడు, అనుమతి అందుకుని అమలాపురం అతి త్యరలో చేరు కున్నది లలిత, ఆమె తండి మాధవరావుగారు ఆమెరాకక్తె ఎదురుదూమ్తున్నారు, 'కారాగింది గేటుముందు. ఆగేనరిశే చేరు కున్నారు మాధవరావుగారు అమాంతంగా నాన్నపై వాలివో . యింది. ఆనంద బాప్పాలలో తల నిమిరి “రామచంది రావ గారక్క_డ?! అని అడిగారు మాధనరాన్సగారు “ఆలిండియా ఇంజసీయర్స్ కాన్ పెరన్స్ ఉంది రాలేకపోయారు ము మలి తమమాపణ 'వేడుకున్నానని చెప్పమన్నారు నాన్నా [2 అన్నది లలిత, సరేనమ్మా! నీవై నావచ్శా వు,” అమ్మఎలాగుందినాన్నా ళో అని అడిగింది లలిత, నమాధానం చెప్పకుండా “పదమ్మా ఇంట్లోకి” అన్నాడు మాధవరావుగారు. వస్తూ వస్తూ నన్ను నూసింది లలిత ఆశ్చర్యపోయింది. “మారు ఫైదరా బాద్ వెళ్ళలేదా” అని అడిగింది, “ఇక్కడ శేవస్తే నాతో వెప్పలేక వోయా రా అన్నది లలిత, “లేదమ్మా! మాకు నాన్న గారని, అమ్మగారిని మూడా లనిఉందని 'జెలిసింది. మిరు ఎంత అర్థించినా అనుమతి ఇవ్వడం 'లీదు రామచందు రావు. నే నన్ని విధాలుగా చెప్పినా విన లేదు,
19 స్నేవాం- భ్యయం అందుకే ఈ "బెలిగాామ్ ఇయదా-ను, అమ్మగారు ఆరోగ ంగానే ఉన్నా రుల ల
“ఏంత్రపనిచేశారండీ వారు నేను లేనిబే ఒక్క్‌ాతుణ యమునా ఉండ లేరు. ఒక్కొక గారో ర్‌జు ఒక్కా ర్మ యుగంగా ఉంటుందాయనకు అన్నది లలిత.
అమ్మాయి లలితను అమాంతంగా క "గిలించుకున్న ది అనూరాధగారు పట్టరాని ఆనందంతో, “ఇంత తొందరగా 'రాగలవసి అనుళో లేదమ్మా వారు శ్నేమమేగదా అని అడిగింది అవునమ్మా అన్నది లలిత
ఎలాగూ వచ్చానుగడాయని పదిరోజులుండి పోవుటకు నిశ్చయించుకుంది లలిత నేను శలనృతీసికుని బయలుదే గాను, వంగా సాగనంపారు. లలిత లోన నంతో వీ.0చుకున్నది.
సరానరి రామచంది)కావృదగ్గర కొచ్చూను, “హెంద రా శాట్ వెళ్ళలేదా” అని అడిగాడు నన్ను “ఇంకోమి(తుడుకలిస్పే ఇక్క_- జే ఉండిపోయాను. వెళైేము-దు చెప్పిపోదామనివచ్చాను. లలిత ఎక్కడ? ఆమెతో చెప్పకుండాపోతే శేఫు నాయింటికి నసారా! మోరిద్దరూ ఈసారితప్పుకుండా హైదరాబాద్ రావాలో అని అన్నాను, లలిత వాళ్ళమ్మగ-*[॥ి సీరియస్ అని శులి శామ్ వ సే అవులాఫ్రరం వెల్లింది అఫ్టుడే వారందోజులముంది. ఒక
న త్య 6 కధలు కేప్ ఉ్తైరం కూడ వాయ లేచు, వాళ్ళ న్భుచస్తే ఈపాటికి ఉత్తరం నచి- ఉండేది. అలాగైనా బాగుండేది అక్క డృశెనాపోయి లటితను కలుసుకునేవాడిని. మధ్యను మేంచప్తున్నాం. వాళ్లమ్ము అరోగ్యంగాటింది కాబోలు మరందుకసి 6 తరం వాయడం వమూనేళారు, నేనుగా లేదని, ఇంతకాలమూ తనను పంవించ "లేదని కాబోలు లలీవకూడా 6 తరం వాయ లేదు, అందుకే అన్నారు అడది అహంభావానికి అన తారమని, మగవాడిభాధలీ అడవా ళ్ల శం తెలుసాయి. ఈ కాలపువాళ్తకి అన లే జెలీవ్రః మళోలా తిర్నిలే వడుసారు. ఒకళుహగోరు ఇంటా బయటా _' వాళ శంవో వాలి. ఎఫ్రుకూ కోరకుండా నే శలవులి షఉంటారు, నెల నెలా ఐచేసికోజులు అనావోగ సం అని $కొ న్నా లు, ఏడాదికో డెలివరీ డెలివరీ వెనకాముందూ అఆనునూనాలు కనీన శలవులు తిండ్‌ిగారి, తాతగారిల్లుకు ప/మయాశాలు ఇలా అంతాశ లవులే! చివరకు “నీ అండ్ ఎంజోయ్ ”* (దూాచిఆనందించు) మా2)మే మిగులుతుంది అని వవేవో అ నేష్య్య్యూడు రామ చంద, రావు ““ఎంతమారిపోయావో య్, ఆవాటి ఎడటళాటు లేకుంళేు ఎలానోయ్, శరీరానికి ఆరోగ్య సాధనం ఎంతఅవనర మో దాంపత్య జీవి తానికి శలవ్రలు అంత అవనరం, అవలు శలవువే "లేకపోతే ఎఎతఎనర్జీ వేన్, మళ్లు ఆఫీక్‌లో స్టిమిశంగా పనిచేయ గలవా, అలాగే జీవి తానుభవాన్ని అఆనందమఐయ౨ జేయటానిక ఈ శలవులుకూడా వర్షడాయి. లేకపోతే ఇర వె నాలుగు గంటలూ అమెనెనశే తిరుగుకూడఉంశు పనిపాటు లేమి పూ ర్వి
శక స్నే హా౦ - భే య౦ చేసావ్, జీవితంలో వమి సాధిసావ్. తలిదండు) లేమి గురు, ఫొసారు, 'దేశాని*ేమి సేవచేసావు, అదీగాక ఆపాటి తాత్కా లిక ఎడబాటు లేకపోతే అనేకమైన అర్థంలేని అనర్ధాలకు దారి తీస్తుంది, ఎంతైనా కనీసం కన్నవారింటికి వడాదికోసా్తారెనా పంవించకపో తే వం బాగుంటుంది. ఎత చదువుకున్న వాడ్నివెనా వ్రంతకూ ఇంజసీయర్ వ్, సీశేమి తెలుస్తుంది డిమినిప్.0గు యూటిలిటీ సంగతి, ఈసారి లలితవచ్చినత ర్వాతదూడు మా దాంపత్య జీవతం ఎంత మధురాతి మధుర మందార మకరందం నలే ఉంటుందో, అఫుడు నీకు ఇక్షురనంం తనె, పంచదారలు కూడా చచిరుచేదుగా రుచిసాయి.” అని సుదీర్ధమై న ఉపన్యాసం యిచ్చి సఫలవుతీసికుని, ఉనూరుద, కో శేశమండలంగా వాసిగాం చిన భీంకాకుళం జిల్లాలో వొగిరి పురంలో అవఫుకమూపమైన అుగ స్తేశ్యరాలయం గురించీ, ఆధ్యాత్మిక వే చే ఫ్ట్రి స్వామి అప్పల రామన్న గారి గురించీ, ఇటీవల వదోపతి)కలోచూన, ఆ అల యాన్ని ఆ మహి తాళత్ళుని నందర్శించాల సె కుచూహాలం కొటి అలా పోయి సందర్శి-చి తిరిగి తిరిగి హైదరాబాద్ చేరుకునే సరికి పదిరోజులు పట్రి-ది ఇంటికొచ్చి తలుపు "తెరిచేన6కి ఇన్ లాండ్ కవర్ పడిఉంది, తీసిదూతాను, డియర్ మురళీ! రామచంద్రరావు పాపం బాధపడుతున్నాడు ఒ-టరిగా, లలితకాూడా కన్నవారుట్లో లలితంగా బాధపడుతుంది. కాసి
న త్య ౦ కధలు స్ కసీసం పదిరోజువై నా ఉండకపో తే బాగుండదని పట్టుదలగా నిలిచింది,
రామచంది రావుబిగికొగిలిలో పట్టుబడాలనుకుంటున్నది లలిత,
లలిత ఉల్లమును నల్లాపములతో ఉల్లానపర చుటకు ఉవ్వి ళ్తూరు తున్నాడు. రామచంద)కావు 'అమలావురం పోయి లలితను కలుసు కుం దా మా! అని జూావగారిపోతున్నాడు రామచంద) రావు అని ఊహించుకుంటూఉంటాను- ఈ పాటికి,
అనవనరంగా నేనెంతో వాధపడతానని తొందరగా రాజమండి, చేరుకుంటే మంచిదసి తలిదండు)ల అనుమపివాంది కారులో బయలుదేరి అనతికాలంలో రాజమండి) చేరుకుంది
ఇంట్లోఉంకు లాభంలేదని ఆరో జు అఫీస్ కెళ్లాను రావ డంతోనే లలిత ఫోన్ చేసింది. “'మోలఅమ్మగారు ఎలా ఉన్నారు” అని అడిగాను *అల్ _౮ట్ అని ెవ్పీంది 6ల్చీ-్రక్స్” అని ఫోన్ పెళ్ళైశాను ఆఫీస్ వదలి వచ్చేశాను యింటికి, మాన గాం భీర్యంత ఉన్నా ను ఒక్కక్షణం,
మెల్లగా సాంతంగా జరిగినకధ చెప్పింది లలిత, *ఇంత మంచిమితుడు మురళి ఉన్నారసి ఇంతకుముం దెఫప్పడూ అంతగా
16 "న్నే పహూ౦ _ భ్వే య ౦ పప్పనేలేచేమండీ” అని అడిగిందిఐలిత, మంచిమితులుగురించి మాటలు చెప్పనక శార్యెదు. లిక్ గ(-డున్నా మంచివారు వారిపనులు వలన నే వెలువడుతూ ఉంటారు అబే స్నేహం జా ఇే ఈ అ 8 'థ్యేయం అంటూ ఇండుచేతులా అమాంతంగా లలితను శాగలిలోకి లాకో_బోయాను అబ్బ -_ ఆగ ౦డీ =... (అంటూ) సహాదరా బాద్. వస్తున్నామని ఉత్తరం వాాయండి మన ముర లికి” అన్నది లలిత, “అలాణ[గోనంటూ ఆతురతను ఆపలేకపోయాను ... ఆనందపరవశుడ నయ్యాను, ఇపుడు తెలిసింది నీవువెప్పింది అంతా అక్షరాలా యదార్ధం, ఆచరణ యోగ్యం అని, ప్రంతకూ ఎఫుడు వస్వున్నద్ త్వరలో 'తెలియచేసాను. థా౦ కా రామచంద) గావు,
లేపాక్షి కధ నునొాండమండ లేశ పదవిని వడలి లేపాశ్లికి చేరుకుం టాడు విరుప్పు, కాని కమసీయ కళాపపాన మాత్స్యం వారి ముదిలో లీఫ్రలు చేపుళూ ఉంటుండి, తీరని క భాత్ఫీపై వారి హృాదం తిరాళాలను కలసి వేస్తూందడి అందుశే ఎన్నో కళా పృదర్శన లేర్పరచిసా, అపూర్వ్యశ్‌ల్ప లఖింపక నిరాశా, నిస్పృహలతో అబ్యెంత ఆరాటపడుగనా ఉంటాడు.
అలాగే, కళాతృప్రతీరక విగిషకవా రచన్నకై చోళరా జ్యూన్ని వదిలి, -జీశ జేశాలు వికుగు సూ, రము ననభావాలకు రూపు కేఖలు దిద్ది శిలల్లో గండకిందచ గలడనే ఆశ తో లీవాన్నా చేరుకుంటాడు ఒకశ్‌ట్ప
అపియత్నంగానే విరుప పిభువులూ, శీల్సీ కలుసుకుం టారు. ఇరువురకూ హృదయ ఏిపంచిలో అశాజ్యోతి కంవిస్తూంది. అలాగే ఆలింగనంచేసి కుంటారు. అది ఏజన్మాంతర సఖ్యమో | తొలి చూఫులో నే పియనఖులా తారు,
“శివం అద్వైతం విష్ణోః పరమంపదం” అంటూ నృష్ట శ పితినృష్ట కాగల కళ ఖండాలను సృష్టింపుమని శల్పీశ్వరు నాచే శిస్తాడు విరుపళ్లి. అందుకు తన తను మన ధనములూ, ప/జూ నహకారమూ ధారవోసాడు ఈ అనమాన పియత్నంలో గణ 'కాశ్రనరు.2ై న బనవణ సోమయాజి విరుపర్ణలో విశేష రై ర్య
18 నత్య౦ కధలు త త త య
శిల్పీశ్యరుడు విరుప ప్రభువుజ్ఞానుసారం విశిష్ట కళారచ నలో లీనమాళూ ఉంటాడు. విరువు పిభువుల ఊహోసుందరి పృతిరూపాన్ని కాబోలు శిలా రచన కావీగాడు. అయిననూ విరుప ప్రభువులు లేన్సయతి వొందలేదు. అందుకు ఆలోచనా పరుడె” తాశు న్‌ల్పి,
ఆ ప్ర) దేశానికే ఒక్ష్ అందమైన అబ్బాయి విరుప ప/భు వులను 'వెతుక్కుంటూవస్తాడు. ఆ అబ్బాయిని మూసి (స్రై వేషం: ధరింపుమని అర్థి స్తాడు శిల్పి, విరుప ప/భువులపె ఆ అచ్పాయి కున్న అవ్యాజభక్షి ప్రుపత్సిని వురన్మ్కరించుకుని ఆ అ చ్వ్చాయి (స్ర్రై వేషం ధరినాడు విరుప ప/భువ్చుల మాజిసె సికుల ద్యారా ల అబ్బాయి సుభధామమూబేవీ యని తెలిసికుంటాడు ఆనం దంతో ఆమె వెన్నె ల ప_/తిబింబించే లావణ్యనిధిని ఒక స్థంఛంలో తీన్పె దిద్దుతాడు. అందుకు విరుప ప?భువ్రులు తప్పక తన్నయత్యం: చందు తొారన్న ఉజఒలాటాన్ని అమెతో వ్యక్ ర్ రినాడు. అస్టంభం: లోనే పాంచాల ఫ్రరువ ప/తిమనుకు-డా రూవొందించిన్ట్వు బౌలిమయచెసాడు “చూవాను ఆక న్నులు, అముక్కు_ అచ్చం: మోచే” అంటుంది చిరునవ్వుతో సుధావముయి, “నావే! అను కున్నారు కాబోలు” ! అంటాడు శిల్పి, వారి ఉఛభయులలో ఇలా అను రాగ అంకురాలు మొలక లత్తుతూ ఉంటాయి.
ఆరూపకల్పనచూస్సి వరుపన్బ విభిమ చెందు తాడు మూడు మూర్రు లా విద్యానగ ది నాట్య సుందరిని ఎలా తీర్చి దిద్దగ లీగారా అని అడుగుతాడు శ్‌ల్నని,
అానననననినినననానిననననననననినిభానిననననికుా భత నతాళానా ననిన నుననుతా ననననునననప కని నకుతా నానికి నకుభాతనకు లన నానననననపనననమనకా “కాదు పిభూ 1 తమరు పాలించే రోజుల్లో సుధామయీి “దేవి విద్వానగరం వదలి పెనుగొండలో సామాన్న -దేవదాసిగా వరి ౦చేవార్కు భుజంగ భూపతి పె నికలచేపటి తెప్పించ నంక ల్పించేవరకు అక్కడే ఉండేవారట. వాడి బారినుండి తవ్పీంచు కునేందుకు అబ్బాయి వేషంలో ఇక్కడకు చేరుకుంది. తమ కొలువులో పనిచేసే మలయ్యు, దురయు అనే మాజీసెనికులు ణా ౧ భె నే ఆమెను అతిజాగరూకతతో ఇక్కడకు పంపించారు. ఆమెకూవ్స "₹ఖాలావణ్యాన్ని ఇలా తీర్చి దిద్రాను “అని అంటాడు శిల్పి అందుకు విరుపర్హా అనందించి తనజన్న చరితార్థమాతు న్నదని శిల్చిని మనసారా అభినందిసాడు. వరుపణ్లపె ఉన్నద్, లేనినీవెప్పి, పెనుగొండ మండ లేశ వ పదవిని చేజిక్కించుకున్న భుజంగ భూపతి అంతతో నే ఆగక, అవమాయకులై న తమ పిభువు నదాశిన రాయలకు నిరుహ్నుపె పిరాళాలంటూ రాజ ధన మపహరిస్తున్నా డనీ, పొజలను తిరుును బె టు చేయిస్తున్నా డనీ, శ్‌చ్చిని శతు) గాజ్యంనుండి రవ్ని వాడసీ గుడివరుతో కోటనే క డుతున్నా డనీ చెప్పి, సార్వబా ముల మనశ్శిఖల 'ద్వెషాగ్నిరగిల్చి, వినోదిస్తూడఉం టాడు భుజంగ భూపతి. అండుకు దళపతి జూఫర్ నీ సిపాయిల కాళయ్యనూ వీని యోగించుకుంటాడు
వం నత్న్సం కధలు వమెనా సదాో?”వ రాయలు, వరుపర్పును విచారణ చేయ డానికి నిశృయించి, విరుపన్లానూ, శిల్చినీ హోజకుపె[ుమని అజా వ లు డా వీనాడు, ఆలయని ర్మాణం ఆపడం మంచిది కాదని శనిల్పిని రానీయకు, తానొక్కడే చాలునని విరుపల్సు వినయ విధేయతలతో హోజ రౌతాడు, విషయమంతా వివరంగా విన్న వించుకుంటాడు. అయితే శిల్పిని తమకు అప్పజెప్పమని అనతిసాడు నదాశివ రాజూజ్ఞుపాలనము ర్ట _ర్హివ్యమేకాని "దేవాలయ నిర్మా ణం దైవాజ్ఞ అయిననూ పభువ్రల ఆగ్ర)హోనికి గురి కాలేను అంటూ ఒక నారిన్యయంగావచ్చి పరిశీలింఫపుమని సదానన రాయల వారిని పా్రాభేయపూర్వళంగా అర్ధ డు నిరుపళ్టా, అందుకు చేజిక్కి.న శతువ్రను జారవడివారనీ, మి రాజ్యాంగ ౧ లోని పొతకధలవో అల్లి బల్సిగా నదాశ్‌ివ రాయలకు చెప్పి, శత్రు రాజ్యమైన చోళ రాజ్యంతో నంబంధించిన లేఖను కల్సించి ఆలేఖకూ, నిల్సికీ సంబంధాన్ని నృష్ట్రంచి, విరుప్టా నేతాాలు తీయించెే శశ్చాప తాన్ని నై పుణ్యంగానాథిన్తాడు భుజంగభూపతి, ఇంతలో భుజంగ భూపతి ఇదివరకే రహన్యంగా పంపిన సైనికలు "లేపాశ్సి పజలను నానాహింనలుపెడతారు అందుకు
లశేపానీ కథ ర్[ తట్టుకో లేక్ర శిల్చితోనపహాో ప్రజలంతా నదాశివరాయ ప్రభువుల వారికి తమ నోడు విన్న వించుకోవడానికి వస్తారు
అఫుజే వ్‌ల్పిని శతు రాజ్య గాధ చారియని విచారణ చేసాకు నదాశివ రాయలు అలేఖ కేవలం నృ, అనీ, చోళ రాజ్యానికి దూతలపంవి న త్యాన త్యాలు కెలిపికొమ్మని, లేపాం,
- లి (1 "
లోని కనువిల్యదెనక స్ప స సతమ, శఅవమె, సాందర్య య] జః మృతిమైనదనీ ఆ అమృతాన్ని గోలడా పికి ఫ్ర నదాశ్‌వ రాయ లను ఏధేయతత్ ఆహ్వానిస్తాడు శిల్పి.
అందుకు ఆనండించి, లేపాక్షకి ప్రయాణమె ఫ్‌రిగి వచ్చే వరకూ శిశ్రాపత్యాన్ని మరేచేయవద్దని అనతిసాడు నదాశ్‌వ
నదాశివ రాయలు లేపాన్లీకిపోయి అచటి వాన్తుని ర్భా ౪0, చిత లేఖనం, అనల్ప ళిల్పకల్పనా ఛాతురి, న-వమూర్వు లుగా కనులకు కట్టినట్టు, మనసును మయిమురపించే శిల్ప సంపద తిలకించి సంఛ)మానంద భరితుడై,.. పొభువ్రులు చేయించ లేనట్టి సుని విరుపు చేయించగ లిగాడని సంతోమినాడు.
[రు గ్ర]
కంతలో విప్పా నేతలను డోవ బెరికిసాడు భుజంగ
భూపతి రాజాజ్ఞ ను ధిక్కరించి.
ఖై స త్వ ౦ కధలు లే. విథ్నివె పరీ త్యానికి విస్తుపోతూ, హృదయ విదారకమైన బాధను నహిస్తూ ప్రభువుల రాకజెలిసి సుధామయి చారిదూ పగా ప్రభువుల నన్ని ధిక్ చేరుకుంటాడు.. విరుపబ్దిస్థితి చూసి సదాశివరాయలు ని శ్చేస్టితులా తారు. తనకు తెలియక నే జరిగిన ఈ మహాపరాభానికి అంత రాత్మలో అతవాంతి ేగి విలవినాడు, అేసమయానికి భుజంగ భూపతి, జాఫర్ అక్కడకు చేరుకుని విరుపల్స పాదాల్నపె పడతారు, వారిని ఎంతమాత)మూ క్షుమింపవద్లని కోరుతాడు “వారు అవమూయకులు, నా నెతాాలు కోరారు ఇచ్చి వేశాను. అంతే! వారిని క్షమించుపిభూ” అని విరుపళ్లు వేడు జ్రంతకూ ప/భువులు తన కవాతపస్సును తిలకించారు అ చే పది వేలుఅని వ్య కృపరుసూ, శిల్పిని అస్ధానప్రధాన విల్చా చార్యులగాను, సుధామయిని ప్రధాన రాజ న_ర్తకిగాను, స్వే రింప మంటాడు, అందుకు హృదయపూర్వకంగా వారిరువ్రరనూ అహ్వా సిపాడు నదాళభన రాయలు,
లేపాన్నికధ లిపి తననన నననననననననననభాభలనననినినని ననిన కుంలకనిను కో నకమినకానాలా నాయాలు టలనకను నాకనా వ్రతాలను తనినలని నతో నతన నాననా కానయనానాయననా ననన అనల నానన కనా లాతుననననమున
కాని సుధామయి తిన జీవిత నిశేషాన్ని వికుపపిభువుల పాదనన్నిధిలోనే ఉడిగం చేన్తూ గడపాలనీ, తుదప ఆనన్నిధి లోనే రాలిపోవాలంటూ హోరుకుంటుంది.
శిల్చికూడ "తాను వీరుప పభువ్రులు చూడలేని కళాఖం డాలను నృష్టింప లెడనీ, తినచేతులు ఇక ఉలినీ, సు తినీ తాకలే వనీ బదులు చెసాడు
అంలేకాకుండ లేపాశ్నీ! నీవు అంధీక్సతాక్షివి, విరుప ప్రభువుల కనులు తీయించిన లేపాక్షి వి. నీవు ఇలాగే ఉండివో వలసిం బే, నిన్నెవరూ పూ ర్తిచేయరని శవిసాడు.
కాని గుండెపై కోటిసుత్తుల మోతగా భరింపరాని చాధతో వెక్కి. వెక్కి వడుసాడు పవపారాన్ని పట్ట లేక ఆ మహోశిల్సి.
చినరకు తనకూ, విరుపపిభువులకూ నేటితో బుణం తీరిపోయింది అంటూ వాపోతాడు శిల్పి,
సుధామయికళూడ విరుప పొభువులను తీసుకుని నిజ నివా నానికి వోతుంది.
ఇలా లపాశ్షీ అనంతృ పృవరమెన విపాదాంతంగా అనం పూరక ళాఖండాలతో మిగిలిపోయింది ఆంధ) జశింలో,
భక్తి-ళ్ళంగారం
శీ) రామచందు)డు రావణుని నంహారించి, అ యోధ్య *శవెంచి, పట్టాభిపి.క్తుడె ప్రజలను మెప్పించి, పలువురు పొభు భక్తి పరాయణులకు ఉళతరీతిని పారితోవీకములొనంగి, వైెభ వో వేతముగ నుత్సవము ముగించు సందర్భమున, అస్థలిత బ్రహ్మచారి, భక్తి న్వరూపుడు అయిన అంజ నేయమూ రికి న బహుమతి నొనంగవఅెనో తోచక బహుభంగుల ఏవ్‌వారణ జేసి తుదకు ఆ కార్య భారమును అర్ధాంగి సీతా బేవిఫొనంగినాడు.
అ-త స్ తామహాలశ్ర్ శ్రి చకళాగా నాలోచించి ముప్పది అండు రత్న ములుగల లక్షల విలువెన పచ్చల ర త్నాలహార మును హనుమన్నూూ రికి బహూాకరించెను.
అతి భక్తి పిపత్తులతో ఆ రత్నహారమును అందుకుని అందు ప్రతి రత్నమును ఆంచి, చెవియందుంచఛి, 'రామళ్వ్వాము వ్‌నబడనందున వ్యాకులత బెం ది మరల నాలోచించి, ఒక్కొక్క రత్నిమును పండ్లతోళొరికి రామనామము ఒకదానియంె నా కానక కోవోదికుడై రాముడులేని రత్న హోరము నాశేలనస్ వినరివేసెను,. అందరూ అశ్చర్యముల్లో ని స్నష్టులెనారు. ఆంజ “నేయుని అచెప్టను నహించ లేక ఆ నభికులలోనొకరు ఆంజనే యుని హృదయమందు రాముని వమూవీంచువు నెను. అప్పుడు అంజనేయమూ రి తన హృదయమునుచిల్సి ఫ్0నీ తా రాములను సాదరముగా చూవీంచి, ఫ్ర రాముసితో సభిషల నందరను దిగ్భాాంతి 'దొందించెను,
నత౦ం కధలు స్ న త్వ 0 ధ్ లస్ట్ ఇటు వె భవో పేతముగా పట్ల "విపే.క వీజయోతి నమును 0 ౧. బై లా ముగించిన తకువాత వసిష్ట మహారి సిర్తయించిన సుముహూర రం రే అయీ మున, సీతా సమాగమాన కితో (శ్ర,రాముడు శయన మందిర మున శేగినాడు రామచందు)ని విమవకఆ౦జ నేయమూరి గూడ శయన మందిరమున ప్రవేశించి భక్తి పొపరతులతో సోతంముచేయుమూ, సకలశాన్రు వషయముల గురించి నంభా పుంచుచుండెను (శ్రీరామ శయన మందిరమున ేగెంచి రామచెంతనున్న ఆంజ సేయునిచూసి గదిలో పివేశించక ద్యారం వెలుపల నే (పక్కకు తిప్వుకున్నది, అడ్బశ్య మైన అవిద్యుత్కా_ంతి నమిటని రాముడు ద్యారం వెవు వాడగా వీతా జేవి చీరచెంగు కంట బడినది, సతానవమాగవమానకి తో ఫృృంగార విచేవ్ తుజ కోటిమన్మధనదృశ మనొహరుని పొందుగోరి తహతహ నర్య్యాంగ సుందరమైన సతా జేవితో అనందించాలని అలోచిశి న్నాడు "రాముడు, అఫురూవుడై న రామం దుని కౌగిలిలో జంధింపబడాలను కుంటున్నది జూనకి,
వీ భక్తి_-శృ్చ0౦గారం, న న క
వీతాబేవి సాందర్య పరమ ళాన్సి ఆపొాదమ నకం అఘాణించాలనుకుంటున్నాడు శ్రీరాముడు.
ఉన్నత వవ్లోజూలను అనందింపజేయుటకు నీలమేఫు శ్యామ రాముని అమృతవగ్షాన్ని కె ఆరాటపడుతున్నది సీతా బేవి,
కొండలవంటి ఉన్నత వవ్లోజూలపై విశాాంతి తీసికుని విహరించాలనుకుతటున్నా డు సీలమేఘ'చ్చాయ రాముకు.
ఉల్లమునకు ఉల్లముచెేర్చి, మోమున మోముజేక్పె, పవిత బంధంలో పుబడాలసి పర్యాలోకించుచున్వ ది జూనకి.
లు లి య ఉల్లమును సల్లాపములత్* ఉల్లానపర చుటకు ఉవ్విస్గారు 00 ఏ.
"రాముని రూపమును అనుభవిఎచాలనుకుంటున్న ది
సీతా ధరామృతీమును ఆన్నాదిం చాలనుకుంటున్నా డు లాముడు,
ర్స్ తి నా కిల వా ఆర ఏర సకాల వళ 2 కాల భో
నితాబేవ్ అధవ5 వ్ర అనురాగలా స్యాన్ని తిలకిచాలను
'రామలయనుజోడించి అధరోప్ట్రా అనురాగ లాన్యాన్ని అందింఛాలనుకుంట. న్నది జా =నక్సి,
స త్వ ౦ కధలు “క నారాయణాంశగల నవో తముకు నరనరాలలో సామాన్య నరుడుగ దిగ జూరివోతున్నా డు, ఇట్లైరువురు నృష్టి రహాన్న చింతనాయ త్తే చి త్తములతో అనో;ంనాంలింగనము కె ఆతురత పడుతున్నా రు, ఫ్ ఖీ ౬ అంత రాముడు ఎలాగ నను ఆంజనేయనూ రిని తన వెంతనుండి కొదిసేపె నా అవతలకు పంవిచుటకు ప్యయన్న ము “వహానుమూ 1 అన్నాడు ఆప్యాయంగా రాముడు, “రామా!” అన్నాడు భక్తి పుపూర్త హనుమకు, ళన వెళ రానా” అన్న నమాధానం ఆశించి మోాలవ్ము వచి నటుంది _ అన్నాడు "రాముడు, కం న ళ్ స్తే వెళ్ళి తీసుకు రానా” అన్నాడు హనువుడు. రాముడానించిన నమూాభధానం రాబట్రుకా లేక ఇలకా ముడకొవి చియ లా కా ర్చ మకారం ప్రడ్య ముదిశ న్ని ప్యయత్నాలు చెయు చున్నాడు, వీ వలసిన కన్ని పనులున, వి” అనా' డు వాముడు, అయి బే సీకష్టము లేని పెద్ద రూపము వాకెందుకు” అని అణిమాది సిద్దులుగల హనువుడు చిన్నరూపముదా ల్సి రాముని ముదు చేతులు చోడించి సిలబడ్‌నాడు,
20 భక్తి-ళృ్ళృ0గారం చతు. ఇంతలో రామఛ్యానెక చిత్తయైన సతాజేని 'పోయిగా నాయనా” అని మందలించబోయినది,. కాని సాంఖ్య, "తారక, ఆమనన్క యోగ ములను ఆంజనేయునకు బోధించిన సీతా చేం సాహసించ లేక పోయినది, రాముడు మరల ఆలోచించోవహానుమా దావాం ఎక్కు నగా నున్నది, సరయూనదిశేగి న్నచ్చంద సలిలమును తీసు కునిరా అన్నాడు, రాముడెందుకో నన్ను వదలించుకో వాలను కుంటున్నా డని ఉడాహాంచి వాలాగొమున పాత్య;నమర్శి గచా క ముదారా వాలమునుపెంచి సరయూనదిలోని పవిక) జల మును రామునకు తెచ్చియిచ్చినాకు, ఆదవూాచి రాముడు చేయునది లేక, *వానుమా! మరల రావచ్చును. కొద్దిసేపు అవతలకు వెళ్ళుము బాల'సేపయి మోీాలమ్మ జానకి అక్కడే సిల్చున్నది. నిన్ను అవతలకు పిూస్తుతం పంవీించుటకు కారణమేమిటో త ర్యాత చెప్పెదను. అని తెండులు అల్లరివిల్ల ఎను బితిమలాడు కున్నట్టు చెప్పినాడు, నరే ఒక మరతుపై నేనవతలకు వె ళ్ళెడను మా అమ్మ స్‌చెంతకు వచ్చినచో నన్ను మరిచివోదున్సు అందుచే మన ఇరువురకు ఒక ఒప్పందం కుదుర్చుకొందుము. అన్నాడు “*అేమిటో త్వర గా చెప్పుమన్నా డు” రాముడు, నేనవ. తల శేగి “రామి అని చిటికవేయుమను. అప్పుడు నీవు నోరు
నత్సం కధలు వ 'తెరవవలెను. అట్లు చేసినచో నాయందు గుర్తు న్నట్టుగా భావిం తును.” అని చెప్పెను, “అలాగనని” ఒప్పుకున్నాడు రాముడు. న ₹నని అంజనేయమూ ర్తి అనో*లకు మెల్లగా సాగినాడు. అంజనేయమూ ర్తి ద్యారందాట పన్న గా అెండడుగులు వేసెనో వవ గాని సతాబేవి చటాలున లోనిపివేశించి తలుపు గడియ వెననది. తిలుప్రు గడియచప్పుడు విని అఆంజనేయమూ ర్తి, సతాబేవి లోపల పి వేశించినదని గ9హించి శ్రీరాముడు తనకు దక్కకుండా సతాలోలు[రై పోవునని తిన ఒప్పందము ననున రించి “రామ” నామమున హొళ చిటిక చొప్పున *రామ రామ అనుదూ నొక పికాంగ పిజిశమునకుపోయి. రామభజన శౌసికొను చుండెను. రామళజ్బమున కొకనారి నోరు తెరువుటకు అంగీకరించిన రాముడు హనుమన్తూ) ర్వి చేయుచున్న ఎడ తెరివీ "లని రామభజనలో రామునకు నోరుమూయుటకు అవ కాశము 'లకపోయినది. మాటలాడుటకు ఏీలులేక నోరుతెరచి ఉక్కిరి చిక్కిరిమై ఊపిరి సలుపకఉిన్న రాముస్థికినిమూచి దిగ్భాాంతి జెందీ భయకంపితమై “ప్రభూ రామూ అని గాొంతె తి కవన "కేక వేసినది జానకి. ఆ శేశవిని కొనల్య గభాలున మేడిమాది "శీ తెంచి తలుపుతటైనది నీ తా బే తెలుప్రుతీయగా 5 "నల్య రాముని స్థికినిచూసి స్ప్యృపహాతివ్నినది. ఇంతలో వసిష్త, సుగ్రీవ, వఫిపణాదులు, అరుంధతి, _కెళ, సుమిత) మొదలగు వారందరు వచ్చినారు.
వసిస్త మహర్షి యోగశ క్రిచే నాలోచించి, రామునకు ఆంజనేయమూ రికి గల ఒప్పందమును అహగావాన చేసికొని,
ఇ శీ + వ భక శృంగారం తక్షణమే అంజనేయమూర్తి చేయుచున్న భజనను ఆపుమని. ౮? సుగ్రీవ విభీషణులను పంవించెను. సుగ్రివుడు చిటికెలు వేంసు - న్లకు.. చున్న ఆంజ సేయమూ రి వేళ్ళ నుపట్లుకుని జరిగినసంగ తిని వన్న న్ మ్‌ాంసు రొ సెను ఆది వ్‌న్న వెంటనే అయ్యూ నా రామచందు?న న క్త సన్ని ధికిజేరి విలవీంచెను అంత భ్రి'రాముడు తన కఠ ఎంగార స చింతన నొకింత ఆవి భక్రిపిపూర్తుడయిన ఆంజ నేయుని సాదర సశ ' నునవారు అవలించినవుడు చిటికె వేయుటకు కారణమిబే .-'0. అని ఊహ. ఇటి సీతారాముల అన్యోన్యానుకాగ ముడఉతమ నం గృహస్థ ధర్మమును, ఆంజనేయ ళక్షివంటి భక్తి చేశ సౌభాగ్య నీ మును పెంపొందించి భారతీయతను వర్ణిల్ల "జేసి యీలోషము శ్ ఇ న "లేకుండ కాపాడగలవనుట నిర్వివాదాంశ మ్యు సై
- న. శవ పొరా ్ శక సాగి గ్ శ, హా. |