Telugu సడాకో కాగితపు పక్షులు - anilvaranasi/indianlanguages GitHub Wiki

డా రగీయురిక్కైైి . సడదాకో, కాగితపు పకులు ఫ్‌ ఆత్మి స్టో ద య్యా ఎలినా కోయర్‌ .. ( . .' గ్‌ / షాను న టన సనషలలా సాల (పహాఆతావ్యాన్య్యు = మ సాాంహనాఘు, మా ఈ జనవిజానవెదిక న్‌ ఇ

రంగ గ *. పపంచ శాంతి కోరుకుందాం - 4 5216440 2౧౮ ౧6 న2౧60౧2౧68 09/ ౬/62౧0/౦౦6/ కథా సడాకో, కాగితపు పక్షులు - ఎలినా కోయర్‌

  • హిందీ అనువాదం - అరవింద గువ్లా తెలుగు అనువాదం - కె. సురేష్‌ బొమ్మలు : రోనాల్డ్‌ హిమ్లర్‌ బొమ్మల ఆధారంగా అవినాశ్‌ దేశ్‌పాండే ॥ ప్రతులు , 5,000 చదువుల ఉద్యమం (జనవాచక ఆందోళన) | వ “రర పేరుతో భారతీయ జ్ఞాన విజ్లాన సమితి, న్యూఢిల్లీ, మ ల ల మ. సవోయంతో 60 వుస్తకాలకు మా స స పైగా [ప్రచు దింభింది. ముద్రణ ; చరిత గాఫిక్స్‌, అల్వాల్‌. (0 మణ (8 జలు, పిల్లల్లా 'ప్రచురణకాలం , ఆగస్సు, 2003 చదవటం వట్ల ఆసక్తి య కలిగించటం ఈ వుస్తకాల ఉద్దేశం. విటిల్లోంచి నాలుగు వున్తకాలను (వవంచ శాంతి కోరుకుందాం” అన్న పేరుతో (పచురిన్తున్నాం. రెండవ 44 [ప్రపంచయుద్ధంలో 2945 | ఆగస్సు 6న హీరోషిమాపై (ప్రచురణ, (వతులకు : వేసిన అణుబాంబుకి జి. మల్యాద్రి సంబంధంచిన నిజమెన | కన్వీనర్‌, జనవిజ్ఞానవేదిక ప్రచురణల విభాగం, కథలివి. ఆగన్సు 6ను శాంతి | 162, విజయలక్ష్మినగర్‌, దినోత్సవంగా నెల్లూరు - 524 004. జరుపుకుంటారు. / పోన్‌ :; 0861 - 2305303

ల్లి గ గాగీయా% వరిం సదాక్‌ 9 కాగితపు పకులు తీ ష్ట ఓ డే / 4 . నజ డ్‌ ము ఈ / 11, లు ( గ ట్య 4 ళల రేవా (| నా శా/ (| ళ్‌, శ త | శ ర్‌ , సే! (| శ శ సోడా ఎలినా కోయర్‌ 1 జనవిజ్ఞానవేదిక ళా శక

ఏన్‌ శ యా రో ళ్‌ నగ స్త క్‌ ల ఈ ఆడ లో సళ శన కో గ. రో టల ళం గ న డ్తళ్లా/ ళల చో గోన రహ రారా ర టం యటం క్‌ ో న లో ణో మేన నో ళ' యతో . ల కలీ యాం టం లా డా ల స గో డో యయా య. ళా రం క ళ్‌ న్‌ా? ల్‌ (కీ వంగరి లాం లీ ల్‌ 7 శ్‌ గో కో ( గీ " ల (గం క్తలం/ ణో | హంగ చాక యయ గ? గగో- రయ ళల్లో న్‌్‌ గ్ర ళో ్త్తో గ్‌ గా చదు డోలే? కాయం ల య ళా (| కక. యయ క సే. | గ. లు రం గో ళా శ ం జ్జ రో ల్యే! లో ఛ్‌! లే గ పం ళ్‌! / 1 1 ళో ఢేహో ॥ కల్‌ వ కంటా ట్‌ ౮ మ. న, ళో త్య సు క్ష శ 4 . ం (గ ॥ శ .. | గ తూ క. ఆళ్ళ సో థో క్‌. 4 ఖీ | నా 4111 | శ్‌ | ' / న్‌ న గట (///// గె (| ల్ల స్ట | / లీ య 7 క" “జీ [// /,! గగ నో ౮ | ॥| | / | శ “శా 1 స. గం ఈ... | | | అము! శో. /. ॥ న ళు | | | | జ గ్లో? | - లా 4 / . స్స్‌ $ ళు. ఆ గ // ఇ | లు 1, (0౮ ళు. / క మ్క/ ే ల ఇ / / / ల్‌ | న , న్‌ ౫ కడ [| హా. శ

సంస్మరణ దినం ఈ రోజు సదాకో తెల్లవారు జామునే నిద్రలేచింది. ఆమె చెల్లి, ఇద్దరు “౨... సోదరులు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. తన అన్న మాసాహీరోని అరుస్తూ లేపింది. “ఇంకా ఎప్పటి దాకా నిద్రవోతావు? ఈరోజు శాంతిదినం, గుర్తులేదా?” సడాకో చెల్లెలు మిత్సుయి, తమ్ముడు ఈజి కూడా వెంటనె మల్ఫొన్నారు. సదాకో పక్కలు సర్టి వంటింట్లోకి వెళ్ళీ అమ్మతో అంది “నాకు తొందరగా తినటానికి పెట్టు ఈరోజు నేను జాతరకు వెళ్ళాలి.” అన్నం, రసంతో పాటు తినటానికి అమ్మ ముల్లంగి దుంపలు కోసోంది. సడాకోని కోప్పడుతున్నట్లుగా ఆమె అంది “నీకిప్పుడు పదకొండు సంవత్సరాలు వచ్చాయి. ఈవాటికి నీకు అన్ని విషయాలు తెలియాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు ఆరవ తారీఖున మనం మన నగరం హీరోషిమాలో అణుబాంబు కారణంగా ర చనిపోయిన వారిని గుర్తు చెసుకుంటాం. ఇది సంస్మరణ దినం.” సదాకో వాళ్ళ నాన్న ససాకి “ఇదే రోజున ఆ భయంకర బాంబు వల్ల మీ నాయనమ్మ చనిపోయింది. ఇది ఒక చెడురోజు” అన్నాడు. $ ఆ తరువాత కుటుంబమంతా (వొర్ధన చేయటానికి ఒక బల్ల దగ్గర జమగూడింది. బల్లమీద బంగారపు చట్రంలో నాయనమ్మ ఫోటో వుంది. ససాకి తన పూర్వీకుల ఆత్మశాంతికోసం ప్రార్ధనలు చేశాడు. అణుబాంబు కారణంగా వచ్చే కాన్సర్‌ నుంచి కాపాడమని కూడా ప్రార్ధనలు చేశాడు. అణుబాంబు వేసి అప్పటికి తొమ్మిది సంవత్సరాలు గడిచింది. కాని ఇప్పటికి దాని కిరణాలు, దాని విషం ప్రజల చావుకి కారణమవుతున్నాయి. చే

గళ ఈ యీ గ్‌ భో - /ల గ గ ౮ గళ తరగ (4 , గ్గ/ గ ఢీ రో త గ ర్గో/స శ్‌ /1 క్‌ య చ గ్ల (గగ “టీ... ్ని 4... సంగ! ఇ థా (4 4 , ౮ హ్‌ ఖు ఆ న లో ఈ. | . - ల ు గ్‌ ఈ న్‌ ఆ కా దల. యో క లో న డా. వా - | - | క్‌ డా డం డడ వా తా జలు నో కం అం . చెమాండానాయెేనంు నైవ డో వ చాపి క ॥ ఉత తనల వోని _ దే క ర క కో మ్య మల న్‌్‌

శాంతిదినం కుటుంబమంతా ఇంటినుంచి బయటికి వచ్చెసరికి బజారులో చాలా మంది గుమిగూడి ఉన్నారు. సడాకో తన (ప్రయ స్నేహితురాలు చుజూకో తోటి పరిగెత్తుతోంది. ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం వుంది. ఇద్దరూ మొదటినుంచీ ఒకే తరగతి చదువుతున్నారు. “కొంచెం తొందరగా పద, జాతర బాగా చూడగలుగుతాం” అంది సడాకో. “సడాకో! ఎండ ఎక్కువగా ఉంది. కొంచెం మెల్లగా వెళ్ళండి.” వెనుకనుంచి అమ్మ కేక వేసింది. కానీ లాభంలేకపోయింది. పిల్లలిద్దరూ వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. శాంతి ఉద్యానవనం భవనం వద్ద ప్రజలు నిశ్శబ్దంగా నిలబది ఉన్నారు. గోడలమీద అణుబాంబు కారణంగా ధ్వంసమైన నగరం, చనిపోతున్న ప్రజల ఫోటోలు అంటించి ఉన్నాయి. అణుబాంబు హీరోషిమాని ఒక ఎడారి మాదిరిగా మార్చి వెసింది. “అణుబాంబు పేలినప్పటి శబ్దం నాకు గుర్తు ఉంది,” సదాకో చుజూకోతో చెబుతోంది, “అప్పుడు కోట్లాది సూర్యుళ్ళు ఒకేసారి వెలుగుతున్నట్లనిపించింది.” న్న “సీక్సు ఇవి ఎలా గుర్తున్నాయి?” చుజూకో అడిగింది, “అప్పుడు నువ్వు కేవలం రెండు సంవత్సరాల పిల్లవి.” “నాకు గుర్తుంది” సడాకో దృఢ నమ్మకంతో అంది. గ్‌ బౌద్ద భిక్షువుల ప్రార్ధనల తరువాత, వందలాది శాంతి పావురాలను పంజరాలనుంచి తీసి బయటికి ఎగరవేశారు. జాతరలో తినటానికి అమ్మే చిన్న చిన్న దుకాణాలు చాలా ఉన్నాయి. వాటిల్లోనుంచి వస్తున్న కమ్మటి వాసన సడాకోకి ఎంతో ఇష్టంగా ఉంది. అనేక మంది ముఖాలమిద వికారమైన తెల్లటి మచ్చలు ఉండడం కూడా ఆమెకి కనిపించింది. అణుబాంబు విస్స్పోటనంతో పుట్టిన వేడికి వాళ్ళ ముఖాలు ఎంతగా కాలిపోయా యంటెే ఇప్పుడవి మానవముఖాల మాదిరి లేవు. అటువంటి వ్యక్తులు ఎవరైనా సడాకో వైపుకి వస్తే ఆమె వేరేవైపు వెళ్ళిపోయేది. వ్‌

_ వ టైం త జ్ఞ ఇ ఇ ఇఇ ఇ ఇ వ. 2. + చచ ఆచ సైనా స . శ ॥ "| న ఇ | ఇ న్న ఇ తు క్‌ ర ఖ టీం శ

  • అ | ॥ అ "అ క ఖం. వై నం అం కక రట ఆ నన "అ రల _ త ఫి తె ర్న అ య. ఇ జ అ న ఎ జలు చి - లలి లు ఇం రి ఇతి షట - వ. మ. | అ) సునసైీ పలచ నవవ చచ ఆ... ః తళ గ ఆ లకీ లం నెం తళా ఆంకా ఆతి సరా న క . ల - న - క్క " స వ యు అల... అజానాజనత మళ యా
  • ॥ ల | ఇ అ వ ర ల ఇఆా అ షల యళ టా... వాక ఎ వ. |. లా | అ ల ఆక్వా వాటా. ఆజా మ. య నునన. సాలా - త్త
  • గ ఇ క శత " అమ అం ఇచ్చా న ల వ ఇ ౪ న. జ్‌ పా అభి ఈము అననన. అ ॥ క ఖ్‌. న్‌ ఇ లా .' ణ్‌ క నూ ౨వెినిన్నాయ్‌ క క్త లాాలాలతా ననననవనవడ నావను | / // గ ( హే గీ పం క్‌ _ కాత ననన / (గ 4 1 యమా. ననన పీ . | / , య వ కళని న వ . గ్‌ | న . అ న వ్‌ టో టో. గ యనా ళో ఫో ॥ . సో డే /// 0 కా. స ననా "హా చా శి యే లా ఆటొ బయో” ”- - - | గో శ త్‌ | ” మూ ఇన్ని తాలు ర శ శివాణనిననూ “బ్యఖూ లి -క్తమననాావానననన్న్న్యాయనా ఆ” టా హే క [( థీ క... క రూ వావ | ( (గ... | ర్ట రప త నాం దుం అడ ైత2=2=2నానా క్‌ తాలం = ళల ర డో త్‌ . ఆ క , శల ఖీ ళో - నాలా న నకకనానానయాననానాాాయి ల్‌ నా - ్ర క్‌ ంంరర్తో ల్‌ ళో తో ఆలా ఉూ ట్ర - , ॥ . - ం ని క్యు యా ా = | / | లై -ా. గో రకా తాకకననన్య శ్‌ / లల / న్‌ " నానా = ఇ మాన ననా ల నాన్‌ ఇ డ్‌ || ( " ఇతను. క్‌ వనాలు కన ననన యయా క ల్ల లో గ యైనా నచ యయాాోా జే గో ్గ్‌ ద ' “గ క///141! న డో ; స ట్లో క తడ న ల ాాాతాకననాాాానననననాలా. 1 ./ గో //// గ? // డో కడ దర యా నకు... ౮ ళీ $కీ క్ష గ్ల, ॥ లా ఈలి గట గ్సకీ మొనానాకము.. నా... వాతతననకననోనమొం... ఎ వను ఉ | | ళో ఆ యడ -- రల ల కాల నాలా ం. టంట జా , ఇ ల జీ ఢం లా . ర్ట లో క రాములు ననా లన్న గ్‌ " ॥ [1 / లీ లై లో ళా ల టీ! న్‌ న అల్లు చా న డో! ర డో (6 ఇ తన యాకు | జన క న ల / | ని. ౧ - / ము /. లే. /// “త్‌ + | వ బు... (| / (|. గ గ / ర. వ. న్నా ( //// లజ రగ |! . అజా ప్ర్తాాల్యర్త్త్యాబ్రాల--..- -నొకకారా ళల ఇ డా. న గ/ో | /. . అలు గెన్య్య్యాలానానమి. న "శ కనడ అ / న / తె ళీ గ్‌ . | 4 “ | వై శ 7 , | గ న / . ” త్‌ జ ల గ ౧ వ ఆలా గా ఎ జో 4 క్‌. _ - " ॥ ఆ - -. వాలా క్ష ॥

సూర్యుడు అస్తమించిన తరువాత టవాసులు కాల్చారు. ఆ తరువాత అందరూ కాగితంతో చేసిన లాంతర్లు తీసుకుని నది వైపుకి వెళ్ళారు.

ప్రతి కాగితపు లాంతరులో ఒక కొవ్వొత్తి వెలిగించి వుంది. లాంతరు

పైన చనిపోయిన వ్యక్తుల పేర్లు రాసి ఉన్నాయి. సడాకో తన లాంతరు మిద చనివోయిన వాళ్ళ నాయనమ్మ పేరు రాసింది. తరువాత లాంతర్లను నదిలో

.. విడిచిపెట్టారు. చీకట్లో లాంతర్లు మిణుగురుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. దాచిన రహస్యం

ఆకులు రాలే కాలం వచ్చింది. ఒకరోజు సడాకో బడినుంచి పరిగెత్తుకుంటూ

వచ్చింది. వస్తూనే అమ్మకు సంతోషకరమైన విషయం చెప్పింది. “అమ్మా! ఈ రోజు ఏం జరిగిందో తెలుసా! నేను తరగతిలో రిలి పరుగు పందానికి ఎన్నికయ్యాను.” సడాకో సంతోషంతో తన సంచిని గాలిలోకి ఎగరవేస్తూ అంది, “దీంట్లో గెలిచామంటే వచ్చే సంవత్సరం జూనియర్‌ హైస్కూల్‌ జట్టులోకి ఎంపిక కావటం ఖాయం.” బడి రిలే బృందంలోకి ఎంపిక కావటం సడాకో ఏకైక గాఢమైన కోరిక.

ఆ రోజునుంచి ఎప్పుడూ సడాకో పరుగు పందెం గురించే ఆలోచిస్తూ

ఉండేది. ఆమె ప్రతిరోజు బడిలో పరిగెడుతూ సాధన చేసెది. చాలాసార్లు _ పరిగెడుతూనే ఇంటికి తిరిగివచ్చేది. ఒకరోజు ఆమె అన్న మాసాహీరో నాన్న స్థ గడియారంతో సదాకో ఎంత వేగంగా పరిగెడుతుందో చూశాడు. పరుగులో సడాకో వేగం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె గాలితో మాట్లాడుతున్నట్లు వుంది. చివరికి పరుగు పందెం జరిగే రోజు రానె వచ్చింది. పిల్లల తల్లిదండ్రులు,

బంధువులు, స్నేహితులు పోటీలు చూడటానికి వచ్చారు. సడాకో కొద్దిగా కంగారు పడింది. పరుగెత్తే సమయంలో తన కాళ్ళు కదలవేమోనని ఆమెకి భయం వేసింది. రెండవ బృందంలోని సభ్యులు తమకంటే మెరుగైన వాళ్ళలాగా అనిపించసాగారు.

౯

త క క గ గో గ గ త గ న్‌ స్‌ అ ల్‌ శ ళీ ఉం ప నలో న డర గ్ర ల్‌ గ్లో గ్ల “5 ఆయం. ణ్‌ / , ఇ ం .. ర ల్ల త్త ల _ ట్‌ లో / నో. ల్లో నో శే గ - ॥ / ్ట్‌ న తో క్‌ న (ట్ల గ్‌ / / శ || క్ష శ . " కీ. &ీ క + / ణ్‌ (గ ఎం డర ౧ ఈ. సస! నా లోలో + “శ గర వ లో. ంం/., ౮ ం //// గగ / న న్‌ / ( లో ... (,, /.భ / // ౮ -/ // ల / లో “గళ // (00/1 ,/. 1 (/ గీ ,/ నో స లా .. (4400, టా “//0(/%/47/ తొ లం _ ౮ ణో జ స్టో ణ్‌ యో నడ య యససహససకన సన ుుకుక | నశ వనన కన ననన.

అమ్మ న్వాంతన పరుస్తూ ఇలా చెప్పింది. “పరుగు పందానికి ముందు కంగారుగా ఉండటం కొంత సహజమె. కానీ నువ్వెమీ భయపడకు. నువ్వు మైదానంలోకి వెళ్ళగాననే సుడిగాలిలా పరిగెత్తగలుగుతావు.” ప్రేమపూరిత అమ్మ మాటలతో సడాకోకి శ్వాంతన చిక్కింది. ఆమె ముఖం ఒక్కనారి వికసించింది. | పరుగు పందెం మొదలుకావడానికి విజిల్‌ ఊదారు. సడాకో ధ్యాస మొత్తం పరుగు పందెం మీదె వుంది. మిగిలిన ప్రపంచం ఉన్నట్లుగా ఆమెకి అనిపించలేదు. రిలే పందెంలో తన వంతు వచ్చినప్పుడు సదాకో తన శక్తినంతా ఉపయోగించి పరుగెత్తింది. పందెం- ముగిసే సమయానికి ఆమె గుండె వేగంగా కొట్టకుంటూ ఉంది. అప్పుడు సడాకోకి ఉన్నట్లుండి తల తిరుగుతున్నట్లనిపించింది. “సడాకో! నీ బృందం పందెంలో గెలిచింది” అని ఆమె స్నేహితులు అరిచినప్పుడు కూడా ఆమెకు ఏమీ తెలియలేదు. రెండు మూడుసార్ల తరువాత తల తిప్పటం ఆగిపోయింది. శీతాకాలమంతా సడాకో తన వేగాన్ని పెంచుకోటానికి సాధన చేసింది. బడి బృందంలో చోటు సంపాదించాలంటే రోజు సాధన చెయ్యాలి మరి. చాలా దూరం పరిగెత్తిన తరువాత ఆమెకు చాలా సార్లు తల తిప్పుతున్నట్లుగా అనిపించేది. కానీ ఆమె ఈ విషయాన్ని కుటుంబంలో ఎవరికీ చెప్పలేదు. ఆమె మనసులో కంగారుగా వుందికానీ ఈ విషయాన్ని తన ప్రియ స్నేహితురాలు చుజూకోకి కూడా లి చెప్పలేదు. ఒకరోజు సడాకోతో వాళ్ళ అమ్మ ఇలా అంది “నీ ఈడు పిల్లలు ఇప్పుడు కిమోనోలు వేసుకోవాలి. నాదగ్గర డబ్బులు జమగూడగానే కిమోనో కొనిపెడతాను.” కిమోనో కొని ఇస్తానన్నందుకు సడాకో వాళ్ళ అమ్మకు ధన్యవాదాలు చెప్పింది. అయితే ఆమెకు కిమోనో పట్ల అంత మోజు ఏమీలేదు. ఆమె మనసంతా బడి రిలే బృందంలోనే ఉంది. ౮

నష! స్ట ల్న ; సస! షస న బి స స! చే / . ///, జ స. గో వ ఇ నై న ళం 4 స సను ఖై య. లో" / రాం + - నో న్న సుం న్న 10

బయటపడిన రహస్యం

కొన్ని వారాల పాటు అంతా బాగానే నడిచింది. కాని ఖబవరి నెల చలిలో ఒక రోజు ఉదయం సడాకో బడి మైదానంలో పరిగెడుతూండగా ఉన్నట్లుండి తల తిప్పటం మొదలయ్యింది. ఫలితంగా ఆమె పడిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక టీచరు ఆమెను లేవదీసింది.

“నేను బాగా అలసిపోయాననిపిస్తోంది” బలహీనమైన స్వరంతో సడాకో చెప్పింది. నిలబడటానికి ప్రయత్నించగా ఆమె మళ్ళీ పడిపోయింది.

ససాకిని పిలిపించారు. అతడు సడాకోని రెడ్‌క్రాస్‌ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆసుపత్రిలోకి ప్రవేశించగానె సదాకో హృదయం భయంతో కంపించసాగింది. ఆసుపత్రిలో ఒక భాగం అణుబాంబు కారణంగా వచ్చిన రోగాల కోసం ప్రత్యేకంగా ఉంది.

కొంతసేపటిలోనే సడాకోకి ఛాతీ ఎక్స్‌రే తీశారు. రక్త పరీక్ష చేశారు. డాక్టరు నుమాటా సడాకోని పరీక్షించారు, ఆమెను ఎన్నో ప్రశ్నలు అడిగారు.

ఆ పాటికి సదాకో కుటుంబమంతా ఆసుపత్రికి చేరుకుంది. “ల్యూకీమియా

అ _ - అంటే రక్తానికి సంబంధించిన క్యాన్సర్‌. కాని ఇది ఎలా జరిగింది?” ఏడుపుతో కూడిన అమ్మ మాటలు సడాకోకి వినిపించాయి.

సడాకోకి ఇంకా ఏమి వినాలనిపించలేదు. ఆమె తన రెండు చెవులనూ చేతులతో మూసివేసుకుంది.

కొంతసేపటికి నర్స్‌ ఆమెను ఆసుపత్రిలో ఒక గదికి తీసుకెళ్ళింది. సదాకో వేసుకోవటానికి ఒక నేత కిమోనోని నర్స్‌ ఇచ్చింది. సదాకో మంచం మీద పడుకుంది. అంతలోనే ఆమె కుటుంబం అక్కడికి చేరుకుంది.

“నువ్వు ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉండాల్సి రావచ్చు. అయితే రోజూ నాయంత్రం నిన్ను చూడటానికి మేం వస్తాం” సడాకోని కౌగిలించుకుని వాళ్ళ అమ్మ చెప్పి 0ది.

కేస

474 | గ ంళ ో్‌ ర. / “ల్లో ల్లగ క. జ్‌ (| ం య. గ్‌ ళం ం , | / వ. ఖీ గో గ గ . / న గో " " + షి య. తం శో లీ / (1 7% / /౧ె ; _ ల జ్‌ ్గ గ శ ' [14 ర ,? ో | /] క కట్‌ + టే. /. శ; /' వ! 1. క. క లర క (/ లో (. కే! క | / జ |. శ సల (ఓ ట్నీ కేం మె.

బడి అయిపోయిన తరువాత రోజూ వస్తామని మాసాహీరో, మిత్సుయి, ఈజీలు కూడా మాట ఇచ్చారు.

సదాకో తండ్రిని అడిగింది. “నాకు నిజంగానే అణుబాంబు రోగం సోకిందా?”

సనాకి కళ్ళల్లో విచారం గూడుకట్టుకుని ఉంది. “డాక్టర్లు కొన్ని పరీక్షలు చెయ్యాలనుకుంటున్నారంతే. దినికోసం ఆసుపత్రిలో నువ్వు కొన్ని వారాలు ఉండాల్సి వస్తుంది” అని మాత్రం చెప్పాడు.

కొన్ని వారాలు! సడాకోకి వారాలు సంవత్సరాల మాదిరి అనిపించాయి. ఇప్పుడు తను బడి పరుగు పందెంలో ఎలా పాల్గొనగలదు? ఉద్వేగానికి లోను కాకుండా ఉండటానికి, ఏడవకుండా ఉండటానికి ఆమె ఎంతో ప్రయత్నించింది.

సడాకోకి ఇప్పుడు భయం కూడా వేయసాగింది. ఆసుపత్రిలో చేరిన చాలా మంది తిరిగి ఇళ్ళకు రాని సంగతి ఆమెకు తెలుసు. ఆ రాత్రి ఆమె గంటల తరబడి ఏద్బ్చింది. ఇంత వంటరితనాన్ని ఆమె ఇంతకు ముందెన్నడూ చవిచూడలేదు.

బంగారు పక్షి

మరునాడు సడాకో కొంచెం ఆలస్యంగా లేచింది. నర్స్‌ ఆమెకి ఒక ఇంజెక్ట్‌ ఇచ్చి “ఆసుపత్రిలో నీకు రోజు ఇంజెక్నన్‌ ఇస్తారు. త్వరలోనే నీకు ఇది అలవాటై పోతుంది” అంది.

ఆ రోజు మధ్యాహ్నం సడాకో ప్రియ స్నేహితురాలు చుజూకో ఆమెను కలవటానికి వచ్చింది. ఆమె ముఖంలో దాగిన ఒక చిరునవ్వు ఉంది. ఆమె తన వెనుక ఏదో దాచిపెట్టి తెచ్చింది. “కాసేపు నీ కళ్ళు మూసుకో” సడాకోతో ఆమె అంది.

సడాకో గట్టిగా తన కళ్ళు మూసేసుకుంది. కొంచేం సేపైన తరువాత

1

/ 4 ల్‌! “షట ( 4! గి గీ గ 4 డ్‌ |! | రో న గట 1 | | 14

కళ్ళు తెరిచిచూస్తే ఆమె ఎదురుగా కొన్ని రంగుకాగితాలు, ఒక కత్తెర ఉన్నాయి.

“ఇవేమిటి?” కాగితాలను చూస్తూ సడాకో అడిగింది.

“నీ జబ్బు నయం చేయటానికి నేను ఒక విధానం కనిపెట్టాను” నవ్వుతూ అంది చుజూకో.

చుజూకో బంగారురంగు కాగితంలో ఒక పెద్ద చతురస్రం కత్తిరించింది. తరువాత దానిని మడతలు పెడుతూ ఒక అందమైన బంగారు రంగు పక్షిని తయారు చేసింది.

సడాకోకి ఏమీ అర్ధం కాలేదు. “కానీ ఈ కాగితపు పక్షి నా జబ్బుని ఎలా నయం చేస్తుంది?” ఆమె అడిగింది.

“సారస పక్షి కథ నీకు తెలియదా?” చుజూకో అడిగింది. “సారస పక్షి వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది. జబ్బుపడ్డ వ్యక్తి ఎవరైనా కాగితాలతో వెయ్యి పక్షులు తయారు చెస్తే దేవుడు తిరిగి వాళ్ళని ఆరోగ్యవంతుల్ని చేస్తాడు.” సడాకో చేతిలో కాగితపు పక్షిని పెడుతూ చుజూకో అంది “ఇదిగో నీ మొదటి పక్షి”

సదాకో కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఆమె మనఃపూర్వకంగా చుజూకోకి

, ధన్యవాదాలు చెప్పింది.

చతురసపు కాగితాన్ని మడతలు పెట్టి పక్షిని చెయ్యడం సడాకోకి కష్టంగా

అనిపించింది. చూడటానికి తేలికే అనిపిస్తుంది. కానీ చెయ్యటం అంత తేలిక

శ్లీసై కాదు. చుజూకో సహాయంతో కాగితాన్ని మడతలు పెట్టి పక్షిని చెయ్యడం సడాకో నేర్చుకుంది. సదాకో కష్టపడి పది కాగితపు పక్షులను తయారు చేసింది. తరువాత వాటినన్నింటిని బంగారు పక్షి పక్కన వరసగా పెర్చింది. ఆమె చేసిన కొన్ని పక్షులు అంత బాగా రాలేదు. ఒకటి, రెండు కొంచెం ఒంకరటింకరగా వచ్చాయి. కాని ఇదేగా మొదలు.

“ఇప్పుడు నేనింకా తొమ్మిదివందల తొంభై పక్షులు చేస్తే సరిపోతుంది” సదాకో అంది. ఆ బంగారు పక్షులు దగ్గర ఉంటే ఆమెకి ఎంతో భద్రంగా అనిపిన్తోంది. కొన్ని వారాలలో వెయ్యి పక్షులు తయారు చేసేస్తే ఆమె ఆరోగ్యం బాగుపడి అప్పుడు

క్షేవ్‌

ర్ట జ్‌ త! శ క / లగ రం. (క. య. ఖ్‌

ట్‌ క జ శ ల" మో భగ ల మ లం" ళ్‌

కా యే /1' // / ఖో (. / ; ౮ ల. “(4 / / గ్‌ ల్‌ 1! // ఓ ర్న 4/11 11 గ్గ గ ఆయ ॥ క్‌ న్ని 1 ం [క్‌ ష్‌ 1 | / గి ల (| [ శ [ఈల | + న లో వా ' సె భా నీ ( | స ల. భా ₹. ర | (జ 1. య్‌ ల షా

మ

ఆమె ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకోసాగింది.

బడినుంచి సడాకోను చూడటచానికి వచ్చిన మాసాహీరో పక్షులను చూసి “నీ బల్ల చాలా చిన్నదిగా వుంది. దీని మీద అన్ని పక్షులు పట్టవు. నేను వీటిని పై కప్పునుండి వేలాడదీస్తాను” అన్నాడు.

సడాకోకి చాలా సంతోషంగా వుంది. ఆమె నవ్వుతూ ఉంది.

“నేను చేసిన పక్షులనన్నింటిని పై కప్పునుంచి వేలాడదీస్తానని మాటివ్వు” సడాకో అంది.

తప్పకుండా వేలాడదీస్తానని మాసాహీరో అన్నాడు.

అయితే నువ్వు మొత్తం వెయ్యి పక్షులను దారాలతో వేలాడదీయాలి” సడాకో అంది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఆశ తళుక్కుమంటోంది.

“వెయ్యి పక్షులా?” మాసాహీరో అన్నాడు, *'నువ్వుగాని నన్ము ఆట పట్టించడం లేదు కదా?”

ఆ తరువాత అతడు నర్స్‌ని దారం, టేపు అడిగి పది పక్షులను పై కప్పునుంచి వేలాడదిశాడు. బంగారురంగు పక్షిమాత్రం సడాకో బల్ల మీదే వుంది.

సాయంత్రం అమ్మతో పాటు మిత్సుయి, ఈజీలు సడాకోని చూడటానికి వచ్చారు. కాగితపు పక్షలను చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. అన్నిటిలోకి చిన్నదైన ఆకుపచ్చరంగు పక్షి అమ్మకి బాగా నచ్చింది. చిన్న కాగితాలను మదతపెట్టడం చాలా కష్టం అని ఆమె చెప్పింది.

అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తరువాత సడాకో గదిలో తిరిగి నిశ్శబ్దం అలుముకుంది. సడాకోని ఒంటరితనం చుట్టుముట్టింది. తన ధైర్యాన్ని నిలుపు కోటానికి ఆమె మరికొన్ని కాగితపు పక్షులు చేయసాగింది.

పదకొండు... నాకు తొందరగా తగ్గివోవాలి!

పన్నెండు ... నాకు తొందరగా తగ్గిపోవాలి!

క్షే /

గ ఉసి ళ్‌! గో సగ జక ళి యా సన్నగ 4 స్లో ననా ళ్ళ న్న లో (ప 11 డ ర్‌ రోడ ళో ల్సి ము లో న వ... / ్ష్‌ | ం. ఈ. గి /ళ 1, ( 4 4 సు. / (| ల / ల్‌ పా ౯ 4 ౮ / సి న ( | / లం ళం | యం ల. / 11 గ నారలాాయువాల |. గ! వని జీ | గ్‌ సీ క్‌ ౧ యనక. కాలా 11/ డగ లర కథ ఆ తట. కే... 1. [4 చ, గీ షక త్‌. + స ; ళు ట్ల ౮/1 లొ గే ? " ( 1712 క స 1 _ ( రక (కీ. న్న లీ / 1% స్వ కళ న్‌్‌ లో [ క్‌ మ్మ డర హం ల | కళ 4 క్ష! ( ౮//// +ల్తై యం [7/7 న్య. ' ్గా డ్‌ ఆ ) స రో లా న్‌ ళ జటా ౪ తో ॥ | / 2 ణో నా జ ఈం హో కో ర ల జీ డండరడు ట్‌... రం. న బ్‌ నా డే త. మె

కైంజీ

కాగితంతో పక్షులు తయారుచేయటం మంచిదే అయ్యింది. సడాకో కోసమని అందరూ కాగితాలు పోగుచేయటం మొదలు పెట్టారు. చుజూకో తన తరగతినుంచి కొన్ని రంగుల కాగితాలు అడిగి తీసుకు వచ్చింది. నాన్న తన దుకాణంలో ప్రతి ఒక్క కాగితం ముక్కని జాగ్రత్తగా దాస్తున్నాడు. నర్స్‌ కూడా మందుల పెట్టెల కాగితాలను సడాకో కోసం భద్రపరుస్తోంది. మాసాహీరో మాట ప్రకారం సడాకో చేసిన పక్షులను పై కప్పునుంచి వేలాదదీస్తున్నాడు. ఒక్కొక్కసారి అనేక పక్షులను ఒకేదారంతో వేలాడదీస్తున్నాడు: కేవలం పెద్ద పక్షులను వేరుగా వేలాడదీస్తున్నాడు.

తరువాత నెలల్లో చాలాసార్లు సడాకోకి పూర్తిగా తగ్గిపోయినట్లు అనిపించేది. కాని సదాకో ఆసుపత్రిలో ఉండటమే మంచిదని డాక్టరు నుమాటా అన్నాడు. ఈపాటికి తనకి ల్యూకీమియా అంటే రక్తసంబంధ క్యాన్సర్‌ అని సడాకోకి తెలిసిపోయింది. ఈ జబ్బు పూర్తిగా తగ్గిపోయ అవకాశం ఉందని కూడా ఆమెకు తెలుసు. తాను తిరిగి ఆరోగ్యవంతురాలినవుతానన్న ఆశని ఆమె వీడలేదు. తనకు పూర్తిగా తగ్గివోతుందన్న పూర్తి నమ్మకం ఆమెకు ఉంది.

బాగా ఉన్న రోజుల్లో సడాకో తీరిక లేకుండా గడిపేది. ఆమె తన బడిపాఠాలు చదువుకునేది. స్నేహితులకు ఉత్తరాలు రాసేది. తనను కలవటానికి వచ్చిన వాళ్ళని చిక్కు ప్రశ్నలు వేసేది. ఆటలు ఆదేది, పాటలు పాదేది. సాయంత్రాలు చతురస్ర కాగితాలను మడతలు పెట్టి పక్షలు తయారు చేసేది. అప్పటి దాకా ఆమె మూడు వందలకు పైగా కాగితపు పక్షులు తయారు చెసింది. ఇప్పుడు ఆమెకు కాగితపు పక్షులు తయారు చేయటం బాగా వచ్చేసింది. ఆమె చేతివేళ్ళు కాగితపు మదతలను గుర్తించసాగాయి. ఇప్పుడు అన్ని పక్షులు సజీవంగా, అందంగా

అయితే అణుబాంబు రోగం మెల్లమెల్లగా శరీరమంతా వ్యాపించసాగింది. ఒక్కొక్కసారి తలపోటు తీవంగా వచ్చి ఏమీ చదవలేకపోయేది, ఏమీ రాయలేక

క్షే0

ననా భా. ళ్ళ కక , ణ్‌ 1 ౪ స్స 1 వసైషనైనై న్ష పె పస్వావ్వై గ [| 3 న. శ హ్‌ చ. ర రా. . సనన / న. గ ల తవ ర వ జై ॥| * ళి ల లై “ఆన్సర్‌ ష్‌ చ (1 సీ ళో ఇ భో (నహ 1 చమై న్‌? మై క్ష మ్మో || . ర. గట్టు (టం. చనన మె న్‌్‌. సా

పోయేది. ఒక్కొక్కప్పుడు ఎముకలు మండుతున్నట్లు, తను మొత్తం కరిగిపోతున్నట్లు అనిపించేది. ఇటువంటి సమయాల్లో ఆమె కళ్ళ ముందు అంధకారం అలుముకునేది. బలహీనంగా ఉండి ఏమీ చెయ్యలేకపోయేది. కేవలం కిటికీ బయట ఉన్న చెట్లను చూస్తూ ఉండిపోయేది. బంగారు రంగు పక్షిని తన ఒడిలోకి తీసుకుని గంటల తరబడి కూర్చుండిపోయేది. |

ఒక రోజు సడాకోకి బాగా నీరసంగా అనిపించసాగింది. అప్పుడు నర్స్‌ ఆమెను చక్రాల కుర్చిలో కూర్చోపెట్టి బయట వరండాలోకి తీసుకెళ్ళింది. అక్కడ కొంత ఎండ ఉంది. అక్కడ సడాకో మొదటిసారి కెంజీని కలుసుకుంది. కెంజీకి తొమ్మిది సంవత్సరాలు. కానీ ఆమె చూడటానికి ఇంకా చాలా చిన్నగా అనిపించేది. ఆమె తెల్లటి ముఖాన్ని మెరుస్తున్న నల్లటి కళ్ళని చూస్తూ ఉంది.

“హలో! నా పేరు సడాకో” తనను తాను పరిచయం చేసుకుంది.

కెంజీ చాలా లోగొంతుతో బదులు ఇచ్చింది. కొంతసేపటికి ఇద్దరూ ఎంతో పాత మిత్రుల మాదిరి మాట్లాడుకోసాగారు. కెంజీ చాలా కాలం నుంచి ఆసుపత్రిలో ఉంది. ఆమెను చూడటానికి చాలా కొద్దిమంది వచ్చేవారు. ఆమె అమ్మ, నాన్న చనిపోయారు. ఆమె దగ్గరలో ఉన్న ఊరిలో అమ్మమ్మృతోపాటు ఉంటోంది.

“మా అమ్మమ్మ చాలా ముసలిది. నన్ను చూడటానికి వారంలో ఒక్కరోజు మాత్రమె రాగలుగుతుంది,” అంది కెంజీ, “అందుకే నేను ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూ గడుపుతాను.”

కెంజీ ఉదాసీన ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది సడాకో.

“అయితే ఇప్పుడు ఏమయినా ఏముంది,” తన మాటలను కొనసాగిస్తూ అంది కెంజీ, “నేను త్వరలోనే చనిపోతాను. అణుబాంబు కారణంగా నాకు రక్తపు క్యాన్సర్‌ వచ్చింది.”

“కానీ నీకు ల్యూకీమియా ఎలా వస్తుంది?” సడాకో అంది, “అణుబాంబు ః వెసినప్పుడు నువ్వు పుట్టలేదు కదా?”

“అయితే మాత్రం ఏమిటి? రోగకారణమైన విషపదార్థాలు మా అమ్మ

ప్త

టా నిన్‌ | థే చే సీ లీస్‌ థీ $ ఖీ 1 ( న్స శ క్‌; జ ల లు తాన 18 | థి (౮) కీ / " [| 6 ॥ / ( 4 | ఈ. 110 111] | / (౮ | | ల్‌ య + మ 1 ల = స విన న గ ల డి లా [| ం న. / ఓ | (౮ క్ట వ. ( .. . గ స మై ఫి | టం తగి ఇ , ఆల ఖ్‌ = | లి 4 | సమ టి నటనా (గ నళ ఫో ళా | వ్‌ స్నా ఇ ్సి / నే స ం మెక యల్‌ ₹ వా = కి. మ్‌...

శరీరంలోకి చేరాయి” కెంజీ అంది. కెంజీని స్వాంతన పరచటానికి సడాకో ప్రయత్నించింది. ఆమె కెంజీకి

బంగారు పక్షి గురించి కూడా చెప్పింది.

“పక్షుల గురించి నాకు తెలుస్త” కెంజీ అంది, “కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు దెవుడు కూడా నన్ను కాపాడలేడు.”

తన గదిలోకి తిరిగివచ్చిన సడాకో దీర్చాలోచనలో మునిగిపోయింది. ఆమె కొన్ని అందమైన రంగుల కాగితాలు తీసుకుని వాటితో పక్షులను చెసి కెంజీ కోసమని పంపించింది. “బహుశ నా పక్షులు కెంజీ దుఃఖాన్ని దూరం చేసాయేమో” సడాకో అనుకుంది. తరువాత ఆమె తన కోసం కొన్ని కాగితపు పక్షులను తయారు చేసుకుంది.

మూడు వందల ఎనఖై తొమ్మిది...

మూడు వందల తొంభై ...

ఒక రోజు వరండాలో కెంజీ కనబడలేదు. అంతకు ముందు రాత్రి కెంబీ చనిపోయిందని నర్స్‌ వచ్చి సడాకోకి చెప్పింది. ఈ దుఃఖాన్ని సడాకో భరించలేక పోయింది. గోడ వైపుకి తిరిగి ఆమె కుమిలి కుమిలి వడ్వసాగింది.

సడాకో ఏడ్పు ఆపేటప్పటికి రాత్రి అయ్యింది. ఆమె ఆకాశంలో తళుకులాడుతున్న నక్షత్రాలను చూసి “ఈ లెక్కలేనన్ని చుక్కల్లో కెంజీ ఒక చుక్క అయిపోయిందా?” అని నర్స్‌ని అడిగింది.

“ఆమె ఎక్కడ ఉన్నా ఇప్పుడు సంతోషంగా ఉందనుకుంటున్నాను” నర్స్‌ బదులు ఇచ్చింది.

“జబ్బు పడి అలిసిపోయిన ఈ శరిరాన్ని ఆమె విడిచిపెట్టి ౦ది. ఆమె ఆత్మ స్వెచ్చ పొందింది.”

గాలికి కదులుతున్న ఆకుల శబ్బాన్ని సడాకో వింటోంది. కాసేపటికి “ఆ తరువాత చనిపోయేది నేనే కదా!” అంటూ అడిగింది.

“లేదు నర్స్‌ తల అడ్డంగా ఊపుతూ బదులిచ్చింది. తరువాత నర్స్‌ మంచం మీద ఒక రంగు కాగితం పరిచింది. “నిద్రపోయే ముందు నాకు కాగితపు పక్షిని ఎలా మదతలు పెట్టీ చెయ్యాలో చూపించు. నువ్వు ఎెయ్యిపక్షులు పూర్తిచెయ్యగానే నన చ న కనకనే ఈ

23

% ఆం స్య. పు * ై సనన ఫన్‌ భఖ అ సు ఇ న సస్య న్న స్‌ 6 | వ. ళ్‌ . న్‌ సవల న్‌ ఛై సని ని ని! స. వచసా ' పైనున్న = పెళ 1 స టు స స స న్‌. ప / మ య సు టి. సనా న రట జ ఇ ౫. . సే ల | . [| ॥ ఇ ఇ నో | ॥ . , ఇ - శ న. సే. న |] | సట (1 షు క స ౨. మ టి గై 9 |

  1. శి! జా! క మ గగ ష్య. ఖ ౫ ఖా పకా | టలు! + ణీ” క | (|) స. కడ టీ?) సయ సు ు “క. ల! (1 .. టట ఇ న. ॥| ్న ' ం | (. జ వై ఈశ. | న ( ఈ న్‌ . , శీ | ( క. + పా క (1 ఇ న్స ( 7, క శ ౮ఖ్రీ | ం | 4 + ( | 4 / . న నే క జ్‌ లి గ్‌ . . . . . లీ లే 4 ... రు , ఖ స! ్న . (1 (. (న. రేగు న్‌ సడల ఫాిన ా న్యం క్త న! గై! | శ ళ్‌ క. 1 నీ 1 షే 1 + ల్‌. ఛీ న్నే ి ( . నే అ క్ష
  • | | రి ః ( కీల ్‌ (2 ్న క్ష కనాను నకలును ననా నలననననినక ననన. అజం ౨4 ఆ.

నీ ఆరోగ్యం బాగుపడుతుందది. తరువాత నువ్వు ముసలిదానివి అయ్యేదాకా బతుకుతావు.”

నర్స్‌ మాటలు నమ్మటం సడాకోకి కష్టంగా ఉంది. కాగితపు పక్షులను (శద్ధగా తయారుచేసోంది. తనకు నయం కావాలని కోరుకుంటోంది.

నాలుగు వందల అరవై మూడు...

నాలుగు వందల అరవై నాలుగు...

వేలాది శుభాకాంక్షలు

జూన్‌, దానితోపాటు వానలు వచ్చాయి. రోజంతా వాన చినుకులు కిటకీ అద్దంపై పడుతూనే ఉన్నాయి.

సడాకో ముఖం ఇప్పుడు పసుపు రంగుకు మారిపోయింది. ఇప్పుడు ఆసుపత్రికి రావటానికి కేవలం అమ్మ, నాన్న అన్నయ్యలను అనుమతిస్తున్నారు. ఆమె తరగతి పిల్లలు ఆమె కోసం కొయ్యతో చేసిన జపాను బొమ్మను పంపించారు. ఆ బొమ్మను సడాకో బంగారు పక్షి పక్కన బల్లమీద ఉంచింది.

సదాకో అన్నంతినటం చాలా తగ్గించి వేయటంతో అమ్మలో ఆందోళన పెరిగింది. ఒకరోజు అమ్మ సదాకోకి బాగా ఇష్టమయిన కూర చేసుకుని తీసుకువచ్చింది. కానీ సడదాకో కేవలం ఒక్క ముద్ద మాత్రమే తినగలిగింది. సడాకో దవడలు వాచిపోయి ఏమీ నమల లేకపోతోంది.

సడాకోది పేద కుటుంబం. వాళ్ళు ఎంతో కష్టపడి ఆమె కోసం పౌస్టికాహారం సమకూర్చేవారు. అది కూడా సడాకో మింగలేకపోయేది. ఇవన్నీ తలుచుకుని సడాకో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

సడాకోని గుండెలకు హత్తుకుని అమ్మ అంది “నువ్వేమి బాధపడకు. నీకు తగ్గిపోతుంది. సూర్యుడు వచ్చినరోజు నీ ఆరోగ్యం మెరుగవుతుంది.”

తరువాత తరగతి పుస్తకాలనుంచి కొన్ని పద్యాలు సదాకోకి చదివి వినిపించింది అమ్మ.

మాసాహీరో వచ్చినప్పుడు తన జేబులోంచి వెండిరంగు కాగితం తీసి

25

సడాకోకి ఇచ్చాడు. “ఇది ఈజీ ఇచ్చాడు. దీనితో నువ్వు మరొక పక్షి తయారు చేయవచ్చు. సదాకో కాగితాన్ని వాసన చూసింది. అది చాక్‌లెట్‌ వాసన వస్తోంది. “దేవుడికి కూడా చాక్‌లెట్‌ వాసన అంటే ఇష్టం ఉంటుందేమో” సడాకో అంది. ఇది విని ముగ్గురు నవ్వుకున్నారు. చాలా రోజుల తరువాత ఇవ్వాళ సడాకో నవ్వింది. ఇది శుభ సూచకమైన విషయం. బహుశా బంగారు పక్షి మహిమ ఇప్పుడు పనిచేస్తోందేమో. వెండి రంగు కాగితాన్ని సదాకో సరిచేసి దానిని మడతపెట్టి ఒక పక్షిని తయారు చేసింది. అయిదువందల నలభై ఒక్కటి... కానీ ఇప్పుడామె అలసిపోయింది. ఇంకా పక్షులను మడత పెట్టే శక్తి ఇప్పుడామెలో లేదు. చిన్నప్పటి నుంచి సడాకోకి వినిపించే పాటను అమ్మ మళ్ళీ వినిపించి ఇంటికి వెళ్ళింది. “స్వర్గంలోని బంగారుపక్షులారా మిరెక్కలతో మా పాపను కప్పివేయండి.” చివరి రోజులు జులై నెల కూడా అయివోవస్తోంది. ఇప్పుడు సూర్యుడు బయటకు వస్తున్నాడు. గాలిలో వేడిమి అలుముకుంటోంది. సడాకో ఆరోగ్యం కూడా కొంచెం మెరుగయ్యింది. “వెయ్యిలో సగం కంటే ఎక్కువ పక్షులు తయారుచేశాను,” సడాకో మాసాహీరోతో అంది “అందుకని కొంచమైనా మేలు జరుగుతుంది.” అలాగే జరిగింది కూడా. తిరిగి ఆకలి వెయ్యసాగింది. నొప్పి కూడా తగ్గింది. డాక్టరు నుమాటా ఈ మార్చును చూసి సంతోషించాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి రావటానికి సదాకోకి అనుమతి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళవచ్చన్న విషయం విని సదాకో చాలా సంతోషించింది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. రాత్రి అంత కూర్చుని 2౨6 మి

ఆమె చతురస్ర కాగితాలను మడుస్తూ పక్షులను తయారుచేసింది.

ఆరువందల ఇరవై...

ఆరువందల ఇరవై ఒక్కటి...

ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులందరినీ కలిసిన సడాకో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సడాకో వస్తోందని అమ్మ, మిత్సుయి ఇంటిని శుభం చేశారు.

సడాకో బంగారు పక్షిని, జపాను బొమ్మని ఆసుపత్రి నుంచి తనతో తెచ్చుకుంది. ఇంటిలోంచి వంటకాల సువాసన వస్తోంది. సదాకో సంతోషంగా ఉంది. ఆమె ఇక ఇంటి దగ్గరే ఉండవచ్చేమో, మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళనవసరం

ససాకి కుటుంబ బంధువులు, మిత్రులు సడాకోని చూడటానికి వచ్చి వెళుతున్నారు. అయితే ఒకవారం రోజులలోనే సదాకో ముఖంపైన అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఉంటోంది. వచ్చి వెళ్లే బంధువులను కేవలం చూస్తూ ఉండేది.

సడాకో క్షీణించి పోవటం చూసి అందరూ బాధపడసాగారు. వేగంగా పరిగెత్తే ముద్దులొలికే సడాకోనే అమ్మ తలపుల్లో నిరంతరం మెలుగుతూ ఉంది.

మరునాడే ఆమె మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది. ఆసుపత్రి ప్రశాంతత, ఏకాంతంలో మొదటిసారి ఆమె సంతోషంగా ఉంది. అమ్మ, నాన్న ఆమెతో చాలా సేపు కూర్చున్నారు. సదాకో నిద్రలో ఏమిటేమిటో కలవరిస్తోంది.

అమ్మకి అదేమి అర్ధం కాలేదు. సదాకో చేతిని తన చేతిలోకి తీసుకుంది.

“సడాకో! నువ్వు ఇంకా కొన్ని పక్షులు చేశావంటే ఆరోగ్యం బాగుపడి పోతుంది” అన్నాడు నాన్న

అంతలోనే నర్స్‌ వచ్చింది. సడాకోకి మందుతాగించింది. కళ్ళు మూసుకునే ముందు సడాకో బంగారు పక్షిని పట్టుకుని “ఒక రోజు నా రోగం తగ్గిపోతుందని,

2 /

త ర లో ం * నో ర ప క 1 కాగా. రంభ గ గ ళా ' ఉం నో గ్గ గ్య ఎ “జో నగ తి జీ యే (1 శి ల | న లీ ణీ కీ! మ్య" క్ష భా లం ( లు మెష్‌ అం (నా - వ. ళా ళా ళు న! కే త గో (| యా ఖో . - శ - | ళ గ్గ మ ఖా వ్ర 14 | గగ హా జైక్ష్య * | ఛీ (| శీ ( శీ న ్మో 1! కా = గ సి | _. 1 | ర్ట [11 / .. (|, | శ క్‌ ల్లో న్ని / ( ీ' శ 4 / ం న్నా ల

అప్పుడు గాలి లాగా వేగంగా పరుగెత్తుతానని నమ్మకం నాకుంది” అంది.

అప్పటినుంచి డాక్టరు నుమాటా ప్రతిరోజూ సడాకోకి రక్తం ఎక్కిస్తున్నాడు. “నువ్వు కష్టంలో ఉన్నావని మాకు తెలుసు,” అతను అనేవాడు, “మేం, మా ప్రయత్నాలన్నీ చేయాలి.”

సదాకో తన తల ఊపేది. తన బాధని ఆమె ఎప్పుడూ వ్యక్తం చేసేది కాదు. బహుశా అంతు లేని దుఃఖం ఆమె లోపలే గూడు కట్టుకుంటోందేమో. అది మృత్యు భయం అయి ఉంటుంది. జబ్బుతోపాటు ఆమె ఈ భయాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంది. దీంట్లో ఆమెకి బంగారు పక్షి సహాయపడేది. సడాకోలోని ఆశలను అది సజీవంగా ఉంచేది.

ఇప్పుడు సాధ్యమైనంత ఎక్కువ సమయం అమ్మ ఆసుపత్రిలోనే గడుపుతోంది. అమ్మ ముఖంలోని విచారాన్ని చూసి సదాకో హృదయం క్షోభించేది.

చెట్ల ఆకులు పండుబారుతున్నాయి. సడాకోని చూడటానికి కుటుంబ సభ్యులంతా వచ్చారు. బంగారు కాగితం చుట్టి, ఎర్ర రిబ్బను కట్టి ఉన్న ఒక పెట్టెను సడాకోకి ఈజీ ఇచ్చాడు. మెల్ల మెల్లగా సడాకో పెట్టె తెరిచింది. పెట్టె లోపల సడాకో కోసం అందమైన పట్టు కిమోనో ఉంది. దాని మీద చెర్రి పూలు కుట్టి ఉన్నాయి. ఎన్ని ఆశలు నింపుకుని అమ్మ దీనిని తయారుచేసింది. కిమోనోని చూసి సడాకో ఏడ్వసాగింది.

“ఇది చాలా ఖరిదయినది,” మెత్తని పట్టు వన్తాన్ని తాకుతూ ఆమె అంది, “నెను దీనిని ఎప్పటికీ కట్లుకోలేను.”

“సడాకో! నిన్న రాత్రంతా మేలుకుని అమ్మ దానిని కుట్టటం పూర్తి చెసింది. అమ్మ కోసం ఒక్కసారి దీనిని కట్టుకో” అన్నాడు నాన్న.

ఎంతో కష్టం మీద సడాకో మంచం మీదనుంచి లేవగలిగింది. కిమోనో వేసుకోవటంలో అమ్మ ఆమెకు సహాయం చేసింది. వాచిన తన కాళ్ళు కిమోనో వేసుకోవటంతో కనబడకుండా ఉన్నందుకు సదాకో సంతోషించింది. ఆమె మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ కిటికి దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. పట్టు కిమోనోలో సదాకో అచ్చు రాజకుమారిలా ఉందని అందరూ మెచ్చుకోసాగారు.

అదే సమయంలో చుజూకో వచ్చింది. కొంతసేపు సదాకోని కలవటానికి తు

29

గ. న భో ఆప తనను ం

| గే ళో ॥ ౮ ా |

త్య. | / ళీ శ్‌ / //4

డే / ( క నో అ /0

గ తీ ఖని _ + కో ట్ట ణా. ట్‌

గ్‌ డేగ టో స తతత

న్న

దాక్టర్‌ నుమాటా ఆమెకి అనుమతిచ్చాడు. ఆమె సడాకోని మెరుస్తున్న కళ్ళతో చూసి “నువ్వు ఈ కిమోనోలో స్కూల్‌ డ్రెస్‌లో కంటే ఎంతో అందంగా ఉన్నావు” అంది.

అందరూ నవ్వారు. సడాకో కూడా నవ్వింది.

“అయితే జబ్బు తగ్గిన తరువాత నేను బడికి రోజూ ఈ కిమోనోనే వేసుకుని వస్తాను” సరదాగా అంది సడాకో.

ఈ మాటలు విని మిత్సుయి, ఈజీలు నవ్వసాగారు.

ఎప్పటి మాదిరిగా ఇంట్లో సంతోషంగా ఉన్నట్లు కొంచెం సేపు అనిపించింది. వాళ్ళు అంత్యాక్షరి ఆట ఆడి సడాకోకి ఎంతో ఇష్టమైన పాటలు పొదారు.

సడాకో కుర్చీలో మాట్లాడకుండా కూర్చుంది. ఆమె తన బాధనీ, దుః ఖాన్నీ లోలోపలే అణుచుకుంది. అదే మంచిదయ్యిందేమో. అమ్మ, నాన్న ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉన్నారు. నిద్రపోయ ముందు సడాకో ఒక కాగితపు పక్షి మాత్రమే చేయగలిగింది.

ఆరువందల నలభై నాలుగు...

సడాకో తయారుచేసిన ఆఖరి పక్షి అదే.

గాలితో పరుగు

నడాకో బలహీనమవుతున్న కొద్ది మృత్యువు గురించి లోతుగా

ఆలోచించసాగింది. ఆమె స్వర్గంలో కొండ మీద ఉంటుందా? '__ చనిపోయేటప్పుడు బాధగా ఉంటుందా? లేక చావు అంటే ఒక దీర్హ నిద్ర

మాత్రమేనా?

చావుగురించి మరిచిపోటానికి సదాకో ఎంతగానో ప్రయత్నించింది. కానీ అది ఆమె వల్ల కాలేదు.

ఎంత ప్రయత్నించినప్పటికీ చావు ఆమె ఆలోచనలను విడిచి పెట్టలేదు.

ఎేక్షే

అక్షోబరు మధ్యనాటికి సడాకోకి పగలు, రాత్రికి మధ్య లేడా తెలియని

పరిస్తితి వచ్చింది. ఒకరోజు మెలుకవ వచ్చి చూడగా ఏడుస్తూ ఉన్న అమ్మ (ధి ౪ వాటి కనిపించింది.

“పడవ వద్దు అమ్మ” సడాకో అంది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుందేమో కాని నోటినుంచి మాటలు రాలేదు. ఆమె కళ్ళనుంచి నీటిబొట్లు జలజలా రాలాయి. అమ్మకు తాను ఎంతో దుఃఖం కలిగించింది. ఇప్పుడు ఏమి చెయ్యలేదు. కేవలం కాగితపు పక్షులు తయారు చేయగలదు. దేవుని మహిమ కోసం ఎదురుచూడగలదు.

సడాకో ఒక కాగితం తీసుకుంది. కాని బలహీనమైన వేళ్ళతో ఆమె దానిని సరిగా మడతలు పెట్టలేకపోయింది.

“ఇప్పుడు నేను కాగితపు పక్షులు తయారుచెసే స్థితిలో కూడా లేను” సడాకో తనలో తాను అనుకుంది. తన శక్తినంతా కూడగట్టుకుని కాగితం మడత పెట్టడానికి మరొక్కసారి ప్రయత్నించింది. కానీ ఆమె కళ్ళముందు చీకట్లు అలుముకున్నాయి.

కొంచెం సేపటికి సడాకోని చూడటానికి డాక్టర్‌ నుమాటా వచ్చాడు. ఆమె నుదుటి మీద చెయ్యి ఉంచాడు. ఆమె చేతిలోనుంచి కాగితాన్ని మెల్లగా తీసివస్తూ “ఇప్పుడు నువ్వు నిద్రపో. ఈ పక్షిని రేపు చేద్దువుగాని” అన్నాడు.

అచేతనావస్థలోనే సదాకో తల ఊపింది.

రేపు... రేపు ఆమెకి ఎంతో దూరంలో ఉంది.

మళ్ళీ సడాకో కళ్ళు తెరిసేటప్పటికి ఆమె కుటుంబమంతా ఎదురుగా ఉంది. సడాకో వాళ్ళని చూసి నవ్వింది. ఆమె ఎల్లప్పుడూ వాళ్ళ హృదయాల్లొ ఉంటుందన్న పూర్తి నమ్మకం ఆమెకు ఉంది.

సడాకో కళ్ళముందు వెలుగు కిరణాలు నాట్యం చేస్తున్నట్లు ఉంది. బంగారు పక్షిని తాకటానికి సడాకో పుల్లలా మారిన తన చేతిని చాచింది. సడాకోలో ప్రాణశక్తి మెల్లమెల్లగా హరిసోంది. కాని బంగారు పక్షి ఆమెలోని ఆశలను సజీవంగానే ఉంచుతోంది.

తేచి

పైకప్తునుంచి వేలాడుతున్న పక్షులను ఆమె చూసింది. ఆకులు రాల్చే గాలి కెరటం వీచి పక్షులన్నీ గాలిలో ఎగరసాగాయి. ఆ పక్షులు సజీవంగా ఉన్నట్లు, రెక్కలు ఆడిస్తూ నీలి ఆకాశంలో ఎగురుతున్నట్లు అనిపించసాగింది. ఆ పక్షులు ఎ౦త అందంగా ఉన్నాయి, ఎంత స్వేచ్చగా ఉన్నాయి. సడాకో ఒక్కనారి ఊపిరి తీసుకుని, కళ్ళు మూసుకుంది. ఆమె మళ్ళీ లేవనేలేదు. సద సధ 26 1958 అక్టోబరు 25న సదాకో చనిపోయింది. . సదాకోతోపాటు పూద్చిపెట్టదానికని వెయ్యి పక్షుల కోసం మిగిలిన 856 కాగితపు పక్షులను ఆమె తరగతిలోని స్నేపొాతులు తయారు చేశారు. ఆమె కోసం, అణుబాంబు వల్ల చనిపోయిన పిల్లల న్న బ్రతి ॥ కోసం సదాకో స్నేపొతులు ఒక స్థూవాన్ని కట్టాలని అనుకున్నారు. ఇందులో వాళ్ళకి దేశంలోని పిల్లలందరూ సవోయవద్దారు. 1958లో ఈ న్మారక న్ఫూవం తయారయ్యింది. పారోషిమాలోని శాంతి ఉద్యానవనంలో ఇది బంది. ఈ స్టూపంలో ఒక బంగారు కొందమీద రెండు చేతులతో ఒక కాగితపు పక్షి పట్టుకుని నిలబడి ఉన్న సదాకో ఉంటుంది. (పతి సంవత్సరం శాంతి దినోత్సవం నాడు విల్లలు సదాకో స్థారక స్థూపాన్ని కాగితపు పక్షుల మాలలతో అలంకరిసారు. సదాకో . న్లారక స్థూపంమీద ఈ మాటలు ఉంటాయి. ఇవే మా కన్నీళ్ళు ఇవే మా వేదుకోళ్ళు [ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలి. తేవే

ప్రపంచ శాంతి కోరుకుందాం - 4 సదాకో, కాగితపు పక్షులు

హీరోషిమాపై అణుబాంబు వేసినప్పుడు

' పళ స సడాకోకి రెండు సంవత్సరాలు. కానీ దాని ఇ. శు శ ప్రభావం వల్ల ఆమె క్యాన్సర్‌ బారిన పడింది. సధ. (4 11 జబ్బు తగ్గాలంటే కాగితాలతో వేయి పక్షులు ౩ తయారు చేయాలని ఆమె స్నేహితురాలు . స మశ (1 చెబుతుంది. మురి వాటిని ఆవెు .. న 1 చెయ్యగలిగిందా? ఆమె బతికిందా? ఈ ళా క్‌ విషయాలు తెలుసుకోవాలంటే కంటతడి కథ ౯, పెట్టించే ఈ కథ చదవాల్సిందే. యుద్దాన్ని

నం తీవంగా వ్యతిరేకించే పుస్తకమిది. శాంతిని ఆకాక్షించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది.

  • అయాడు ల--

యే, వాణమిచ్చిన ఏనుగులు - యుకియొ త్స్పుచియా రూ. 5/-

  1. మంటలలో హీరోషిమా - తోషీ మారూకి రూ. 8/-

(3. షిన్‌ మూడు చక్రాల సైకిల్‌ - తాత్సుహారు కోడామా రూ. 7/- 4. సడాకో, కాగితపు పక్షులు - ఎలినా కోయర్‌ రూ. 7/-

జా వ య గ. యాత్రలు - జూ మాం (ర

కుకా డక అ (ఖీ లై... రా హా ననన కనని లా రా నినన గ0: స్‌ హణ రానా రాణ

క02బఅ6 5|| కా

ల