Telugu శబరి - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఆస. నాలను క్ష ట్ర "ఫథీక్షల్ (శ్రీ శ్లీష “కీల ఫ్ట్ తో. - వీ జం, .. శ, థ్: థీ జ ణా ణా. అ
ఖీ ౬ (1. న అలం శి + లా”. శీ. | ” ఇ ఇని ర ల “ వ న న 1ట కే[ష కీ కీ కకళ ₹వాట్టో కీ న ల!
క గే + సం” ల తాం, క క జ్ వ్ శా. కహ 7. షక్ నా ఎన్ ” తు తీ | కా. కం ఉహ హం స జం కే స ల చ న వే ? కకత లేళ / | "శ, (మ (శః ॥ కా | వ్ | వ లా |
జ మా. ల్ మ 9 ఎ ల ల్ త ల ఆ శ వే క్ శ్ర లాడ 2 కం ఖీ శ శా అక కా క్ జీ. =
వలల సేం? త్. శవ సీ శే శ్ కక! వా రో న్్్తయా 4 ఇ కక స శో జకసయు కస. న్ా
॥ నా క్యా ల్సి + , 0 | జు కా ్టీ నవ్ ఒలక... = | ల శతా ॥
- వాల క =. గ మ యడ క 1 బు ల ప క తా ల రాన పయ ₹ ఖీ ఇ | (హా. ల * _ న్న్న ళ్ మ. జుం || | | (క 1 వ , శక శతా భట ర కుల ల రా - నిను ఖ్ . + _్ 1౩ క నట క ల ం కం అం త వసం ల తాం నీ నత పరే. శ ౧ హా శే బి
పా శ అమి ౧ 6 కాన... - గ ఖ్ (, గా 1 ॥ “త = ల్ | |. / చా క ” జీ స క్. క్ కైచా హా ఇఒ తే! వ వ ఆనక. తాం. శి! | గంియో క్ క ల కహా కై జా న. అ శా, నా 1 గ్ లో కం లే | ల రే శ వం క ఇ | వ్ |, గ 2 జై “ బన వ ఇ శ! క్ జ క అ క్ వ్ - క జ్ స్ శే టే నం మె స లలు. చీ శస... ల్ / =. యర గ. వన్య నా క "ఇ ప న స స లోన రం యతో " ఉ వ పాం శ 1 సు నో బని. నాటిన టో: వ. ఆ లో క
ర “ప్ప క్ స్ శ. . న్ గ థ్ య! ల జబ వై ఖో. యు. క | ఇ క క క్త! 1 స ౯ ఆక నే. " న. థి తి జో క్ ఇ ॥ ల భా త గాన్ కటిం టం? | తీ 6 + . వ
వడిన ప సక, స తక “=. 2 త కం టో శక్ ₹ంరాానా ఈ రి ॥ ని 1 కట్ త | ఆజా న ॥ చతు. ఖత క . , సం... 1 క్ నా! = జ - 1 కక్రో! .! న జ లీక్ అ స్కా న్్ | చీ తు! జో క్జ్నీ! క (ల్లి
పరల క టట స మ. టి ఇక్ నా కలం, ఆ.
(టో త! | న. జ టీ చ గ టి జానా జీ వే క 6 గహ. న్ కక. బా లం క్ భి “తు గే ( . వత. జో టు రేం స | చతస. [ఇ క వనజను నా... 4! న - నాళ న్ జ నూ చ గో! (ల లి న క్
ఇచ్చను ఎమ | వ జే అ షే. 1 లో వ త్త జ, ॥ క న. న. తా ఆ జా క్. జ్ క్
శా శ, || క | ఖీ | టీ నత న్ శ అక. జ అల అక్క! క
ఒకే న. - జే | ళు | క ర. . రి జ + పక = న్్ గా అతో కీ స య 1 జరా పా
సజ ఎ. గం ” -! నం | గో గ్! క ఓ జ్ క్ష 1 గ చ ల | గా ప. / యే. ప్ో ద లకే
స, లశ 4 ౯ ఆ శ. లై . 4 1. [2 క్ల ో వీ ; ని | ్నే ః స శే వం కా నా! ళం... టో! చట్టం తు వ రాత ము లె. ళో ! 1కన్ల, లే సాం బటి జ . 1. ' మనవ... . ళ్ క ” భి * ల | కవ కః "జా లై - | | | జ | క 1. + " ల థ్ హ్ 2 || ॥ |. న అ క్స్ . గా పేల? శే | ఖీ / శ ఆ ఇ ం సళ) న! క సు
శ టీ . | ఫ్ర ం. ఠి గ. - గ్ ( ల! ర జ జన్ కో క క్ 1 త్త. € 1, క మక శ. వ లో సం / ల్ | న్ లు క్ గ జాతి న జీ! క ణ్ యః కు మ. |! న స = ప న అండ. ౧ | క చీ శ ( / జా న న
కు క్నా కె నా క ా + అ. / 1. ా క
య టా. = "క " గ - లీ హా | | తా నకి" క =.
లి ॥ క్ క జ షస శ స శే. వ. న. ల కో జ్యా, గ! వ!
॥ శ కాడ క్ క | ను శ క్ “ఇనా - / జ్ ఖ్ క /
ల * బ్య హై యట షర 0 నా ము వాట్ట నం.
శి ట్ 1. క ల త షన ఆక్ నరా...
శతా చా . టో ్ష . న కొ | ర్ట. గ $ న 4 కా || న ? సన - న. " ల సో = క శాం ము. షా. ఇ ్ $1. శ! ॥
నా. ఆట్ - + + ఇజ టా. | | 1 | | ష్ కాలీ చీ “ఫా 4 " సశ జ్ష్! | న. ష్ శ
. ద . (| ఇ | చ జా | న్డ్ కీ | కే ం! త్ సా సయ. “ల జ 1 ప్ ళ్! ! శవ సజ నహ:
క. స: ఉప... త. ల] ఇ ||. / /
జ ల క భి ం వ ఉట క /. ర్ , ప్ గా న్ ః॥ ఇ స వ జ / జామా, = (న్ ై
వసా” ఓ శ ॥ శ గర ఆల? ఆ లి 1 జ! ల మ ' వ
థగ త కా ॥ ఇ | జ్ ( 1 11 య. న |
జే ల / 4 వ. క క ఇకా
న న్ ॥ నా క్ష న, న. - ఫి ౯ ఖ్ ళం | టో న్ 7 ల్ ల ౫ . -
న _ న టా! | ఆ ననా స శ ౯ ః | జీ, 1 లై బల కు కీ ట్స్రుక ఇ న. రాలా శ్ తీ = ఇషా క్షిక్ష! న్య. ఖని న ఖు కాక్ 7 (| | _ ట్ట య. థ్ న. కా ట్. ్ రే రి క్షీ! జే [ క లు న్ని. జీ _
కి. 1 ఖే లో 4 భక జీ. నా మ్ ఖు | జ | (5 ం జు వళ. న మ కు! శ కటు న 6" క యూ హం స్ని? 2 మ్రో = క్! క ఇ లై ఇ ఆ! మంత్ “ర, మ | వు. వ సే ఓ నా భక నఖ, న లల ల ర్ ఇగ జ కలి |) ట్ లా ల | శే ల్ ముతా చంచ. ం మ. సాకం. తున ౪ ళ్ | యస్. అభా కూ శ దూత .. సు శా యా.
మ టం వ లో ( ననా. జత (7. న శ కీ. ౧ క. ట్ర గ టం శస సబబా న్... ... + మనన నళ లే జ. | "ఓ + శ జా ॥ (1. ॥
కో ఆ? ఇ ఇవో '' - క! ప్ాలు! ల న స క స 2 ళ్ ం జీ?
న్నా 1 అభీ. క హత్య క్ష ముప నును ఏను . టైం. వ కనే గ ॥ గ శ + జ ,ళ _ 4 ెళళ కే యి.” సై! క లం. ఎంట. 2. శ్ లీ - త. జ్ర | లు క్ అపా స్ క ల వ్. ళ్లు ఛళ్న య్ | ఆట "కే జ్ చంకల స త్త న. మం శ చ్" వ ల మే (| ౯ వం వ ప + ట్ట? జ దా ప్న ల ర జ్ టా టన " శ జో జ త్ యజ వి”. అరవ సమన చం! గక. లం గ నక. న్. ా జ ॥ ఖీ ల | ఖా నా . త్ ప్రత ఓ మనా యుకం గ న నర ననన! ము శ మో (| షు న్ క తి తే. | ఈ ఇ _ జక్క ఖీ ల న ఇ న టే న మయ స సంక క. త రం రహీ అ ఖత వ ఎట్ట రు. రకం లీ క ఇట్ట వా క్షే (. ట్ శి ఇ శే లై య! వా శ్ | నగ అవ్ కు ట్ 1 క స్ న్ా శ "క / వ త |
- చ ॥ క్ష | కసా 1 ననా ౯ “ + సా | ష్ గా వాళ! ల్ కు శ జం . వాసాన నే శై ఇ్మ ఎానై శాం / మ రంబ ర . జా” హా |) పన్న, శ లా వల “అఇఅఖధి శి తె ళు న + ( స న్ 1 ల ర క్త జ ము. శతి క ం ల 1 టే / ఇ స న. పక “ఆఅ అవన షత వు ల స్ టి! _ ః ఇ ర. స వ క స ౯ కం 4 న్న్న క సే! శ శ్ ఏ; వ్ లా షీ త వంటి న! చ /[ గా ట్ట య ర మ న ఖ్ సి ల టు నున వనన... [న ప స న న్ ము మం క. | డే వ ర చు టిం స్తం కయ ౫7. వమ ర న ర టన / హం శ్ర చ! ప్యను సాన 1 క. వ సజ య రయతడా "నల క తు యాసను ల... నం... టిపట్తాు ౯. . “ల పటా నం వా వ నం నన ళ్ స్యా డి టి న య్ ప్రి శ్ --ఇమముర్ప యల... ర నునా ఆక కలే కం స స య. _ . వ్ ఒం - - స్వీ న ను క. ఠం క్క. క యో ల ఎఫ్ టవ, ఇ వ సల్లా ? నతో నట? చు 20 తనల న ర అంట ధట చం ॥ న. ॥ .. క కాం న ము నళ. లత (నల అ “ము యమ యం రర వటం న్ దం యిక ల త సు ననన స్త | ల లం మయో తుం ళశామ ] తీ చ శి యుత ఇధి రం గ న గి లు. వలా ఆం ణా ని టి కం ళిలంల భర్త లాడ. కసత సం దామ న కక నున 7 యూర ఆన నా ఆ అభనాళ్టాదోయా శునక నాశ య్తక్టణం యుల.” స్ - ఇ ని అ కని! శ
శా గ్
|
ఇ (ఎం౧ంంగుంగుగుడు క్ శబరి ( ౨ రతలలలలలలలనై
శ్
లి రచన $--- బలివాడ అవ్వారావు
కే బాకి పదు రణము 1--- శిష్ట (పద ర్శిని (ప్రచురణ సమితి ఖర్గపూర్
ష్ 1( తా తాతా తా శాత క+తికర ౩? బలివాడ అపా*రావు [నన ల నె సో ఉపాధ్యాయుడు , ఆంధ ఉన్నత పాఠశాల, సు' ల ఖరపూర్-7 21301 = ో /“ కృతిభర్త _ : లక్ష్మీనారాయణ మహాప్వాతొ పధానోపాధ్యాయుడు ఆం[ధ ఉన్నత పాఠశాల, ఖర్లపూర్ _ 721301 (ప్రచారకులు : శిష్ట పదర్శినీ [ప్రచురణ సమితి ఖర్గపూర్ 0/0 నగి. [80౧18 ౧౭౦ ౧౭1౧౧1౬ 81006 ౫౦. 86/7. అ౧|8 సిం. 1 గీీం0040౯862811, ౧౦ |1|;గ౧౧౮|౮, గ028/206006? - (21301 సమితి వ్యవస్థాపకులు : అనంత వట్నాయుకుని కాంతారావు పట్నాయిక్ నిర్వాహకులు : దశమంతురావు సన్యాసిర్హావు సంపాదకవర్గం: రఘుప్మాతుని రామారావు పట్లాయిక్ సఈ0 (గోలివాడ అప్పారావు ఎం ఆలి ' ముదణము ; (ప్రధమ ము దణము కిషోర్ ఆర్ (పెస్, ఖరపూర్ ళు (1 ముఖవితం ; శ్రీ కళా _(పపూర్త "బాపు” మ(దాసు గమనిక : ఈ సమితి [పచురణలు నమితి సభ్యులకు, (శ్రేయో భిలాషులకు మాతమే పరిమితము. ఈ రచన యందలి భావకల్పనలకు [గంధకరలే బాధ్యులు. కాని 1పచురిణ కర్తలు చాధ్యులుకారు,
స్ ఇ్న $/ | ఇఒ తాలు, ౫ నసదాశయము ౫ వం. జ్య న. కాలో గా ॥ , స్థ క. కోరిన వెంటనే కావ్యమును శ మ యవాయపాార౦ భించి అనతి తా. ఇదే తం. కాలముటో ఫ్ “"కబరి"”ని వ్రాసిన 1 శే శ్రీ కవి కుమారులు శ్రీ, బలివాడ / ర అప్పారావుగార్కి మా కృతజ కోరిన తక్షణము సావాత్యమును _హోత్సహి6ప సదుడైశ మును గథిం దశలు దింఛతులు- వందలు” విరాళములుగ, సభ్యత్వరుసు ముగ ధనము నొనంగు శ్రీమంతులకు మా మనఃపూర్వక వందనములు. ఆత్మాభిమానముతో తమంతట తాము [పకటించుకొనని కవులను ఆర్టిక సహాయము కొజవడిన కవ్లలను బోత్సపహింవి, వారి కావ్య రబనలను పకటింప నుదైశించి ఆధ్యాత్మిక ధార్మిక- నైతిక- సంస్క రణాత్మ రచనల వపచుకణకు సమకటిన మా సమిెకికీ ధననహాయము ళ్సా లభించినంతవరకు నిస్వార్దముగ నిర్పిరామముగ ప్రచురణలు జరువ గలము, పుస్తకములు పొందిన వారలుగూడ తోచిన సహాయ మొసంగుదచు (ఫోత్ప్సహించుచున్నందుకు మూ కృతజ్ఞతాభివందన ములు.
ఈ రవనకు అభి పాయము లొసంగిన పండితవరులకు సాదర మున శబరి ఆతిధ్యమును భావస్పోరకముగ అట్టపై బొమ్మ కంది.చిన కళాపపూర్ణ బాపూగార్మి మా కృతజ్ఞతాపూర్వక వందనములు ఖరపూర్- 4 ఇటు "టీ వ. ఫ్ సెప్టెంబరు 10900 భవదీయుడు
అనంత పట్నాయుకుని కాంతారావు పట్నాయిక్ వ్యవస్తాపకులు మరియు _పకాశకులు శిష్ట _పదర్శిని [ప్రచురణ సమితి ఖ ర పూర్ బలల టర అననా
[న అర కిం గ భు మో భే న ఫో
- . సని అంటే. న్ స్ ప శ. న న్ పే స బి ,తు ఈ ॥ గ, ॥ క ఉత లే శ గ్] . స - క౦0. సత్యగుణులు తలిదం,డ్రులు సత్యన్నారాయణ మది సత్యాంబకు సె కృత్యారంభమునన్ నే నత్యంతము భక్తియుకి యంజలు లిడుదున్ క్ం. భావ్యశ్రీ శ్రీమంతుల కావ్య శ్రీ, శ్రీలనెంచి కాంచుటవలనన్ 'సేవ్యశీ శ్వీ విలుఉలు శీ(ఘము. వెదరున్ కం, ద్రవ్యము నిచ్చియు కవులకు నవ్యంబౌ కావ్యనమితి నవతను నిల్బన్ దివ్యపు వితరణ గుణముల నవ్యయులౌయార్య జనుల కంజలి శతముల్
ఈ శబరి. కావ్యము (వాయుటకు (ప్రోత్సహించిన శిష్ట్టపదర్శెనీ సమితి" వ్యవస్థాపకులు శీ అనంత పట్నాయుకుని కాంతారావుగారు వారికి నా హృదయాంజలులు,,
అనతికాలములో కావ్యమున కభ్మిపాయము లొనగిన (శీశేషెంద్ర గార్కి (శ సంజీవ్ దేవ్గార్కి. ఎక్కిరాల విజయసారధిగార్కి మరియు శ అతిలి వేంకట రమణగార్కి నా హృదయ పూర్వక
అత్యల్పకాలముననే శబరి ఆతిధ్యమునకు చక్కని రూపురెఖ లొస(గిన కళ్ళాపపూర శ్రే బాపుగార్కి భక్తిభావనా పూర సుమాంజలులు,
పూజ్యులు, సదుద్దేశ పోత్సాహకులు కృతిభర్తలు శ్రీ లక్ష్మీ నారాయణ మహాపా తొగార్కి అంకిత సుమాంజలులు.
ఇంక నా కావ్యకన్య శబరకన్య శబరి. మతంగా,శమముచేరి ముని వలన ఆరిషడ్పర్గాది బోధలను పాంది రామునిలో నాత్మ వైక్యము గావించుకొనెను. ముక్తికాంతయయ్యెను. ఇందుపావన భక్తితత్త్వములు, గురుశిష్య సంబంధము - ఆసక్తి + విరక్తి - ముక్తులకే [పాధాన్య మొసఎగబడినది. గాని రచనకుగాదు. భావ ములు - సంభాషణలు యథాతథములు,
11 ఇందు భావార్ల పదసంబధాది దోషము లెవ్వియున్నను తెలియ జేసిన తప్పక మలిము[దణముస సరిదిద్రుకొనగలనని పఠితలకు విన్నవించు కొనుచున్నాను. పాఠక్షవరులకివే నా నమఃస్సు మాంజలులు, తేద ల 'సెపెంబరు 1090 ఇటు ఖరపూర్ సుజనవర యాశిర్వాదాభిలాషి భళి కృతికరి విగ గిం 0౧౧౧౧౧౧ ౧౧౧౧౧౧౧గ౧ ౧౧౦౧౫ ళ్ అ క్ క్షాీ సద్వైద్య నశశ్ర శాస్త్ర, చికిత్సళ్ళిక్షాశధన్వంతర్ |! వై డడ ధీ వద్యుక్షసుబోద్దితోద్దిత పళశ్రీ దివ్యవ్విదూపకా ! తో క్ గాసడ్బీసటలోకపోషణ |! నమోవా కమ్ము సాయీశళ్వరా | వె, (౪ అ డ -- శ్రీ, సాయీ పాదారవింద వందనమాల తె (౮౪ అ (౮4౮లలఅలఅఅలట(అ(అ(లలఅ౮అ(౮ (ము
గ బాపు శయ తే.గ్. శబరి రాముల భావముల్ సరనయిక్తి భకి పారవ శ్యైక్యపు పరవశింపు రేఖలంజీవమును పోయు రీతిజూడ వాపురే! బాపునకు సాటిబాపె సుమ్ము ఊఉ. కమ్మని భక్తి భావములు కన్నులు నిండిన జాలిచూపులున్ కమ్మని భావముల్ విమల కాంతులు జిమ్మెడు మౌన రేఖలున్ చుమ్ములువోవు నమతయు చూడ్కుల చోద్యపు మళ వింపులున్ కమ్మని కుంచెలో నెటుల కల్పనమయ్యనా బాపు భకి కన్ కం, వందనశతి రామునకును వందనళ+శతి మోచదుభక్తి భావమ్మునకున్ వందనళశతి మీ కళకును వుదనశ+తి మోదుమ్మిత వాత్సల్యతకున్ -- బలివాడ అప్పారావు
గ్ ౪3౧ 58201౧ ౧81866 ఆంక2గా2గ2! గే/య602ర6 గష.లి 500012 1౧౦౮|౭ ఏ యల లా కావ్యసాధనల్ శబరి సా “పాట మనిషిలో మరొక మనిషి ఉంటాడనిప్స్తుంది నాకు. ఆ వోవలి లోన మోదవడే సామాజిక శరులతో స_.దిచేసి కుంటాడు, అనేక నందిర్భాళ్లో ఆ సంధి నైతికతకి విరుద్దంగా ఉంటుంది. లోపలి మనిషి బయటి మనిషి చేసే ఈ కార్యాల్ని విమర్శిస్తాడు, బయటి మనిషితో పోరాడుతాడు. ఈ పరన్బర పోరాటాలు సాధారణ వ్యక్తుల్లో లోపలి మనిషి ఓడిపోతూ ఉంటాడు. మూగవాడై మాట కోల్పోతూ ఉంటాడు కాని కొందరు వ్యక్తుల్లో లోపలి మనిషి బల వంతుడైనప్పుడు బయటి మనిషి ఓడిబోతాడు. ఆలాంటి వ్యక్తులు పర్వతారోహకులవుతారు పరివ్రాజకులవుతారు, కవులవుతారు, రాజక్త యచేశతలవుతారు, సన్యాసులవుతారు ఏదో అలాంటి రసభావస్టాయిలో నిలిచిపోయి న క్షాత్రాలవుతారు. షలాంటిలళో మనిషి పరాక్రమము ఉన్న తారతమ్యాల్ని అనుస రించి ఉంటుంది. తత్పరాకృమ బహిర్గతాభివ్యక్తి స్వరూపము దాని పరిమాణము, విన్నకవి 'పెద్దకవి విన్న సన్యాసి, పెద్ద సన్యాసి ఇలా- ఈ అంతర్వి కమ బహిఃస్వరూపమే “శబరి గానీ శబరిని కావ్య వస్తువుగా తీసుకొని పద్యాలల్లె కవిగా నీ త్రీ బలివాడ అప్పా రావుగారు కవి అవడం ఈ కారణంచేతనే శబరి అనే వస్తువుచేత ఆకర్షితుడు కావడం ఈ కారణం చేతనే ఇలా శ్రీ బలివాడ అప్పారావుగారు చేస కావ్యసాధనలో ఆయన వివరకు శబరి అవు తాడు, అంటే పరివక్వ హృదయుడై (పేమ నస్వరూపుడవుతాడు. ఆయన పద్యాలు సఫలమై పళ్ళబుట్లల్హా పరిమళిసాయి ఆయస కావ్య సాధనము ఈ పరిణామం సిద్దిస్తుందని ఆశిస్తున్నాను.
ఖితిక జగత్తు ఒకటి వాస్తవం అని రండవడి కల్పన అని వాస్తవానికి వ్రధమ లక్షణం ఏమంటే అవె ఇందియ (గాహ్యం. అది కంటికి రనిపిస్తుంది, చెవికి వినిపిస్తుంది, ముక్కుకు వాసన వస్తుంది, త్వక్కుకు స్పర్శనిస్తుంది, నాలుకకు రువినిస్తుంది. కనుక భౌతిక జగత్తుకు ఇవన్నీ ఉఎటాయి. కల్పనాత్మకభతున భావ జగత్తుకు ఈ అయిదూ ఉండవు. ఈ ఇం[దియ గృహణకు అందని భావజగత్తు ఉన్నట్లు మనకు ఎట్లా తెలుస్తుంది ? ఈ అయిదు ఇందియాల కంఠు. నూక్న్మమైన అరో ఇ౦ం[దియం ఒకటున్నది మనిషిలో అదే మనస్సు, ఇం[దియగాాహ్యత అందరిలో గోచరిసు అతీం[దడియ |గాహ్యత కొందరిలోనే గోచరిస్తుంది, వీరినే అంటాం మనం కవులని. కవిత ఇందియ[గాహ్యతంత ఘ్రూలమైందికాదు, అతీం[దియ (గాహ్యతంత నూక్ష్మమైందికాదు. కవిత కొంతభాగం స్టూలం అయితే మరికొంతభాగం నూక్ష్య్మం .... వదావళి స్తూలం, భావావళి సూక్ష్మం, ఇక భకి అనబడే పూ9గా సూక్ష్మం, ఇదె పూర్తగా అతీం 'చియ గాాహ్యం. శ్రీ బలివాడ అప్పారావు రచించిన ఈ ”" శబరి” అనే పద్యకాద్యం భకికి సంబంది౨బింది, అందుకే ఆయన తన కావ్యకల్చనకు పారాణిక గాధల్లోని శబరిని ఇతి వృత్తంగా తీసు
గ. నిపుణకవి డెన్ని ఇతివృత్తంగా తీసుకున్నా వరవాలేదు. కది తీను కున్న ఇతివృత్తం ఎదైనా రాణిస్తుంది. అదె భక్తి గాని, శృంగారం గానీ, సవితగాని సరితగాని ఏదైనా ఒకటే, ఆధునికమైన ఈ వచచన కవితాయుగంలో పద్యకవితను. రవించ బూనిన మన కవి సాహిసికుడనే చెప్పాలి హేతువాద [పధానమైన ఆధునిక వెడ్లానిక యుగంలో భత కి సంబంధించిన వాట్ని; పద్య కవితా రచన చేయటం గొప్పు విశేషం. పద్య కవితా రవన గొప్పదా గద్య కవితా రచన గొవ్పదా అనే [ప్రశ్నయలేదు. లుడి రమ్యుంగా వ్రాయబడ్షితే అదే గొప్పటె రమ్యంగా లేని పద్యకవితా ఉత్తమ కవితకాదు, రమ్యంగా లేని గద్య కవితా రచనా ఉత్తమమైఎదికాదు. శబరిగాధ [పాచీనకాలంనులచే ఎవరికీ తెలియందికాదు. అ కధలో కొత్తదనం ఏమిలేదు, అయినా, నేను ఈ కావ్యం చదువుతుంటే అతి [కొత్తగానే ఉంటుంది, భక్తిభావనన లేని పాఠకునికి కూడ అది మనోహరంగానే తడుతుంది. దీన్నిబట్టి ఎమి తెలుస్తుందంటి కవితలో శిల్పం మొదటిది వస్తువు రెండవది అని, " సంధ్యలు సాగిన తదుపరి విధ్యాతరుఖండ సవన వీవియయనగన్ సంధ్యల యధ్యయనమ్ములు వింధ్యాచల వరుల భాతి విరిసెను మదిలో.” అందుకని పద సౌందర్యం మాతమే కవితా అంటీ కాదనక తప్పదు, అందుకని అభివ్యకమైన విషయం మాతమే కవితా? కాదనకచ్చదు. రెంటి సమ్మేళనమే కవిత.
"శబరి"లోని ముద్దు భావాలను మద్దు పదాల్లో అభివ్యక్త వరి స్రేనే ముద్దు కవిత్ అవుతుంది కాని యొదు పదాల్లో అభివ్యక్ష పరిపైకాదు.
అయితే ముద్దు భావాలను మొద్దు పదాల్లో అభివక్తపరిచి రక్ష కంటించినవారూ ఉన్నారు. అది వేరే విషయం.
కవి ఒక మనిషి కవిత ఒక రచన ఛావం ఒక రనఎ
ఆంటే కవితకు మనిషి మూలం, కవిత సాధనం, రనం గమ్యం. కవిత పుడుతుఏది నైరూప్యంలో, “పెరుగుతుంది. రూవంలో, పరి అతి చెందుతుంది తిరిగి నైరూప్యం (రసానుభూత్సిలో,
భక్తి అనేది వాస్త వ జగత్తుకు చె.దదు, కాని కవి దాన్ని కల్చనా లోకంనుంచి వాస్తవ జగత్తుకు దించుతాడు పద ఇఎ దజాలం ద్వారా అంతకు ముందు సౌందర్య భావఐగా మా[తమే ఉన్న భకి అంతటితో సుందర్ సత్తాగా ఇందియ గాహ్యా మవుతుం౨.
“శబరిలో ఈ కవి అదేపని చేశాడు. ఉన్నదో లేదో అనే అశరదీది భక్తి కి భౌతికతను తగిలించి లిభితాక్ష రాల బూపంటో కంటికి కనిపింప చేశాడు, శృవ్యపదాల ధ్వనితో చెవికి వినిపింప చేశాడు,
చిత్తపదిత భకి లేకుండా జీవించటం పావంకాదు, అదే విధంగా చిత్త పద్దితో భక్తి కలిగి జివించటంకూడ పాపం కాదు.
ఈ కవి అండవ వర్గానికి వెందుతాడు, ఆధునిక ౫లిళో కొందరు (ప్రావీన విషయాలను రచించిన వారూ
న్నారు. [పావీన 3లిలో అధునిక విషయాలను రనింవిన వారూ ఉన్నారు, ఇంకా ఉన్నారు అధునిక శైలిలో ఆధునిక విషయాలను రవించినవారు [పావన లిలో [పావీన విషయాలను రవి౭వినవారు.
శ్రీ బలివాడ అప్పారావు వీటిలోని నాలవ వరానికి చెందుతాడు, అంటే ఆయన ,పావీన విషయాన్ని ,పావీన 3లిలో రచించాడు.
ఆయనరకు కవితా రచన (పథానం, ఆ కవితా రవన నిబద్దరీతికి చెందిందా, అనిబద్దరీతికా అనేవి ఆయనకు అవసరం లేదు. అయన కావ్యంలోని విషయమూ రూపమూ కూడ [ప్రాబినమే, ఆయన ఆధు నిక జీవితానికి చెందినవాడయినప్పటికి.
కొందరు కవుల జివితాలకు వారి కవితలు [పతివించాలుకావు. వారి వాస్తవ జీవితాలు ఒక మార్గంలో ఉంటే వారి కవితలు మరో దారిలో ఉంటాయి. వారి ఆలోచనలకూ ఆభరణలకూ పొత్తు ఉండదు, ఉండనవనసరంలేదు కూడ అని కొందరి భావన,
కవిత అంటే జీవితంలో ఉన్నదాన్ని మాశతతమే చూపటం కాదనీ, ఉన్నదాన్ని చూపకపోవటం లేనిదాన్ని చూపటం కూడ అని, అటు వఎటప్పుడు కవిత జీవితానికి దర్చణం కాకపోవచ్చు, కాని "శబరి" లాంటి ఇటువంటి కావ్యాలు మాతం జీవితానికి దర్పణం కాక తప్పవు.
“శబరి” లాంటి కావ్యాలు ఎందుకు రచించాలి? ఇందుకు జవాబు ఏమంటే "శబరి" కానిలాంటి కావ్యాలు మాతం ఎందుకు గరవచించాలి అని.
"ఎందుకు. అనే పశ్నకు ఒక్క సమాధానం మ్మాతమే ఉండదు అనేకాలుంటాయి, వాటిలో ఎక్కువ (పతికూలాలుంటే తక్కువ ఉంటాయి అనుకూలాలు.
ఏది ఏమైనా. అది ననాతనమైనా, అధునాతనమైనా, లౌకికమైనా, ధార్మికమైనా, నిబధమైనా, అనిబద్దమైనా, అందులోని సాంకేతిక సమస్యలను దూరంగా నెటి దాన్ని చదువుతుంటే అ కవితా మాధురి ఆనందం ఇస్తుంది. కవితను రువిచూద బుద్ది అవుతుంది, కవిసి మంచి దృష్టితో చూడబుద్ది అవుతుంది.
నిజమైన శబరిని మనం చూడలేదు, ఈ కావ్యంలోని శబరి మాతం సశరీరి అయి మనకు దర్శనమిస్తుంది, తన మాటల మర్మాన్ని వినిపింపిస్తుంది. అ
_-0-
అభి పాయము
[పవాసాం ధ మిత్రులు, బలివాడ అప్పారావుగారు రబించిన పద్యకావ్యము శబరి పూర్తిగ పఠించు భాగ్యము లభించినది ఇతి వృత్తము శ్రీరామభక్తి మధురము, ఉపాది యెట్టి నీచమైనను సాధన వలన జీవుడు దైవసాయుజ్యమునందు ననుటకు రమణీయమైన యుదాహరణము, పద్య రచనము విరళాతి విరళమైన నెటికాలమున "శబరి వంటి సత్కావ్యములు వెలువడుచుండుట కూడ ఆంధ వాణీపె పరమాత్ముని యను గహ మిఎకను [పసరిఐ౨చు మన్నదను టకు తార్కాణ. ఎతత్కవి భవిష్యత్కాలమ న బహుపద్యకావ్య [గధ యికతిమై పరిమళించుగాక !
అత్తిలి వెంకటరమణ నూజివీడు 20-5-1990
౪ దర్పణ౦ -- బఐక్కిరాల విజయనారధి మధుమయ పదవిన్యాసాలకు మాక్షదర్శకుడు, (బహ్మ వదావ తీర్ష కవితా లీలావతీ వల్లభుడు ఐన ఆవెకవి వాల్మీకి క6ంఠథ౬నుండి జాలువారిన రసవద్గంగ రామాయణంలో చిరువరటం శబర్సి పండిత శ్రీ బలివాడ అప్పారావుగారి అంతరంగంలో పొంగిన కరుణ తరంగమే ఈ "+*శబర' కావ్యం.
గురుశిష్య సంబందమునకు అదం పడుతున్న ఈ కావ్యంలో జీవసిద్దాంత [పతిపాదనఉంది. అద్వైత, విశిష్టాద్వైత టోధల సారాంశం ఉంది. రాసిలో చిన్నదైనా వాసిలో పెద్దదైన ఈ చిరు [గంధంలో అలంకారాల అుదాలు, చమక్కారాల చమక్లు, పలుకుబడుల పలకరింపుల వర్ణనల వన్నెలు, రసాల తీయదనాలు శబార్హాల దాంపత్యాలు ఒకకేమిటి -- కావ్యానికి కావలసిన ధ్వని, బొవిత్యం, రీతి, గుణర అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఈ కావ్యంలోని పద్యాలలో రూప రసగంధ మిశామమై మధుర పరిమళాన్ని పాఠ కులకు అందచేస్తున్నాయ్ ఆస్వాదించండి.
ఈ మదుగకవి మతంగా శమాన్ని నుమనోహరంగా 10వ పణ్యంలో ఏిరిబ్రో శబరిని, 69-81 వరకు గల పద్యాలలో ర ముని రాకకై శబరి నిరీక్షణల వరన సుమనోహరం.
అరిషడ్వార్గాలను 81 లో నిర్వచించిన తీరు సరళము,
“"దైవఘటన మెట్టి దారిని చూపునో ఎయుగ గలరె యెట్టి
" యోచనచేయ యోగులకు యోచన యోగ్యత మించియుండు (10!
“అంత్యము చెందని ఆత్మకు
అంత్య (కియలెపుడుగావు అవనీస్టలిలో” (66)
“సర్వమానవ రక్తమాంసంబు లొకటో (41)
దేహికి మరణము తప్పద--- (50) ఇంకా 28. 81, 55, 56 66, 104, లలో సుఖాషితాలు-- ధర్మాభిలాషలు- [ప్రశంసనీయం వత్తి, వీనులవిందు, నేడులునాడులు, ముచ్చెమటలుపోయు, ఆకు లలములు, తలవంపు, ముదివగ్గు మొగు జాతీయాలు, తాళరంజితం సంసారజలధ్ _, నసదమల హృదయము, మదమలినములు మదిసుమము బద్రాంజలి, పుష్పు విజ్ఞానము, విజ్ఞాన భాస్కరుడు, మంతారాగము మానసవేదన మొ[గు పదబంధాలు-- నిండుకొన్నవి,
“బరువై సారవిహీనపు తరువై (8) ఇది ఉపనిషద్వాక్యం. శరీ రాన్ని చెట్టుతో పోల్చడం సాంపప్రదాయమె. కాని యిక్కడ చెట్టు సార విహీనమెనది, అంటే శుష్కించినది. ఎఎడిన తరువు శుష్కిం చడం సహజం, కాని యిక్కడ బరువు -- వ్యతిరేకాలంకారంలో షీ అద్భుతమైన నత్యం ఇది. ఈ సత్యాన్ని ఓ విన్నవాక్యంలో [వతి పాదించిన కవి అభినందసయుడు.
79వ పద్యంలో శబరి రామననికి పండ్రనందిస్తూ ఒట్టివి అంది ఒట్టు + ఇవి అనీ. ఒట్టివి అని తీసికొంటి ఎంత శో యోవించండి చిన ఎఇపిల్లలా ఒట్టు వేయటంలో శబరి (లమ, నిర్మలాఎత .కరణ గోచరిస్తుంది,
ఖ్ ౮౯
కావ్యంలో నత్యపవం వాడటం- వివరికి "బాబా” అని తండడి భావములో వాడడం కవి సత్యసాయిబాబా భక్తుడవటయే. అని గోవ రిస్తుంది. పుతి పద్యనగను అలంకార గౌస్త్రసాన పై గీసి చూడవచ్చు ఆగీటు మేలిమికి నిలుస్తుందని నా నిశ్చితం.
మతంగ నిర్యాణంలో ల్ష్యులు య్సు ఖసాగరమగ్నులగుటలో క్రుణ రసం, లక్ష్మణుడు మతంగ శబరుల పావనత్వమును మునులకు తలియజేయుటలో సహజ నంభావషణాచతురత అద్భుతరసం జొలు వారింది,
విద్యార్దులకు పాఠ్య [గంధంగ యీ [గంధాన్ని నిర్రయించుటకు తగిన భావాలు పొదిగిన సందర్భాలు చూడండి. “కలవారిని గాంచనేమి కష్టము చెపుమూ" (02) “కర్మల జొతులు కులములు గల్సునుగా దె- (94) “భబాహిరసంపర్కములను మోహింపగలేదు (50) “చెండ్రెదిగిన మొక్కలలో ముండ్రెదుగుట కోర్చుకొనుట మూర్తతగాదే" (50) “చేరెను శిష్యులగావగ కోరెను దుష్టుల నడపగ కోదం డముతోన్ 6 మొదలగు సరసభావ సందార్చాలు, కలికం కండ్రకు బెట్టిన బెలికారము చెబుప నగునె విత్తములోనన్ "| 55) పండ్లమ్మిన వాటికలో గుంద్రమ్ముట కోర ఎదగునె మొ॥ సామెతలు, 'మిశమవర్హ మెన్నటికి కూడదంటచు” అనుట, (పకృతిలో అభేదం చూపు రీ,9,10 పద్యాలు- "కర్మల జాతు కులుములు గల్గునుగాదే యనుట, కారణ జన్మల వెట్టివొ చేరియు తెలియంగలేరు జేజేలైనన్”
ఆని మతంగ--శబరుల గురుశిష్య సంబందం, మతంగుడు శజరికి తారక మంత్రాన్ని ఉపటెశించేతీరు 2/,33,4ర5,49 పద్యాలలో '“గురుడనగను. పరమాత్ముడు పరగంగా శిష్యుడనగ వటుజీవుడగుస్ గురుశిష్య జీవసంవద్ గురుకరముగ గూర్చునతడె గురువౌవేమా' యనే రీతికి తార్థాణం "అండంబవియుట, భువిపై ఏండ౦బు బడుట, [క్రమమున పిందై, కొయై పండయి రాలుట కర్మల నిండయిన గుణము' గణింపు నిగహశకిన్ (03) అనే సద్యంలో నీకవి పరిణామ సిద్దాంతాన్ని ఎంతకాలిక పదాల్లో [కమం తవ్పకుండా జీవిత చ కాన్ని భందోబద్దం చవశాడో గమనించ దగిన విషయం మతంగుని భౌతిక కాయ దహనయొక అనూహ్య భావనా బలం అటే శబరి అంత్య ముకూడ, శక, 65, 66, 69, 70, 76 మొ! పద్యాలలో భావనాపటిమ పద కవి కావ్యంద్వారా యిచ్చిన నందేశం: సద్భావముములలో భక్తిలో లీనమైతే ముక్తిలభిస్తుంది. భుక్తిముక్తి విడిస్తేనే ముకి దీనికి కావలసినది సాధన. సాధనకు కావలసింది సద్దురువులు, సద్గురువు లకు శక్తి ముక్తులలో వెతికి సాధన చేసి, మదమాలిన్యాల్ని విడిది హృదికుసుమాన్ని భగవంతుడికి అర్చిష్టే దొరికే ఫలమే మఃకి.
మానవళ్వమును (గహించి మనలండి, కులమత _ భేదాలు కూల్చివేయండీ విద్యలన్నీ వేదవిథిని నేర్చుండి వేదమంటె జ్ఞానం, సర్వమానవ రిక్త మాంసాలు ఒకటె దెహికి మరణం తప్పదు. కనుక కామకోధ లోభ మోహాదుల మదమాత్సర్యాలు విడ నాడలడ్. అంత వారైన జీవిత పర్యంతం విద్యార్హులే. ఇంతకన్నా య్ విద్యారై నైనా జాన బోద ఏముంటుంది,
ఇంక ఇందలి వాల్మీకం- అవాల్మీకం లను పరిశీలిస్తే. “రామో విగవాన్ ధర్మః" అని మారీచుకు రావణునితో నంట యీ కవి “ధర్మమే ఊ్యగమనగల దళరధ వుటతుడు్ అని పల్కించారు ఇది వాల్మీకం- శ్రీకృషరామాయణంలో శబరి రాముని ఎంగిలి పంద్లను శ్రీపాదవారు తినిషించినట్లు వీరును తినిపించారు. ఇది అవాల్మీకం.
రాముడు భరతునితో "నర:జరామృత్యు వళంగతా:” అని చెబితే యిందు మతంగుడు శబరికి దేహికి మరణం తప్పదు. అంటాడు. ఇది. వాల్మీకం,
లక్ష్మణునితో మౌనులకు జరిగిన సంభాషణం ముని శబరుల పావనత్వదృష్ట్యా సాగినట్టుంది- ఇది అవాల్మీకం,
ఇక చివరిమాట: శ్రీ బెల్లకొండ భంద్రమౌళిశాస్త్రగారు. కేతన దళ కుమార చరిత్రకు [వాసిన సంవీక్షలోని వాక్యాలు సర్వడా +రో ధార్యం-వినంతి "స కావ్యానికైనా పఠిత తత్కావ్యగతరస భావ యితి వృత్తాలమోద లగ్నమైన మనస్సులో ఫోవలె. కాని పుస్తకం తెరనిన దగ్గరనుండీ యతిభంగమా, [పాన తప్ప్బిందా వ్యాకరణం వోయిందా అని చూస్తూ కూరు ఏంటే శేతనేగాదు- పోతనేగాదు ఎవ్నడూ ఆగడు! వహాకవులు తప్పు చెప్పరు, చెప్పినా అది ఒప్పు
ఇది విధెయార్టకం౦గా మనం తలంచటంకాదు, ళ₹ాస్త్రమున్నూూ ఆ మాటే అన్నది, పాఠకులు నన్నాక (పళ్నవేయవచ్చు అన్నీ సుగు ణాటే వెప్పారు, దోషాల్లైవా అని, నా కళ్ళకు దోషాలు కనిపించవు కారణం నా మ్మితులు అక్షరాలే. శ్లీషె "మంచిని గాన నీవుతన మార్గములెట్టవొ గానకు6ండ గొ సంచిత పుణ్యసంపదకు సత్ఫలితమ్ముల కడ్డుమయ్యెడున్ వంవితం శీలముల్ దలబ్ వచ్చునె వానిని, కాలమానమున్ మంవిన నూత్నభావముల 'సెంపున కేమని నింద చేసెడున్.” -- లక్కిదాల విజయనారధి 0
టల! ఖ్ మ య (పార్షన ( (౪ [పేరిత ఘన సుగుణజాల ప్రేయుడును సాయా | [(వారబము దముంందునాయి -- ('పాంజల సాయీ! ్షే న ఆ.వె. విఘ్నరాజు సవిళ్ళ వేంకటేశ్వర విష్లు రామకృష +శివుల రమ్యరూపు ష్ సత్య సాయిరూపు సత్య మోంకారము లవని నింవపుఫాము కంజలులిచె. శ 50. పలుభాషలు పలు విద్యలు విలువా సద్భావ యుక్తి విబుధుల మెష్టున్ కొలువై ప్రశాంతి నిలయపు విలువా శ్రీసాయి దేవు విభునకు [పణతుల్, ప్ర కం. “"శబరి్ని వాసితి సాయీ నివిశమ్మగు జాత్యహహమ్ము నిర్మూలింపన్ రభసమ్ముగు దైవచింత 5క్షణమనుచున్ త్త కం. ఈనాయాశలు జనముఖ దీనావస్టలనుబాపి దతీరత నొననిద్ ఈనా శ+బరికి వీవెన దానమ్ముగ నిమ్ము సాయి దైవము నీవై ల్ వమనవాజాశ బలివాడ అప్పారావు
శ కృత శం
ఆ.వె సరస నున్నవాని సదమల కవితను చక్కదిద్ది మెచ్చు సారది సుమ. చిన్న వయసెయైన బిత్తము గొప్పది చేత [యొక్కవలదె చిత్తమ నకు
ఆ,వె శ్రీల నెంచనట్టి వత్తంపు మిత్రులె ఉత్తమ మోత్తమ గుణ యోగవ్యలౌట మ్మితులెల్ల శబరి మించి భూవిరి సుమ్ము ఇంతకంటె భాగ్య మేమిగల్లు
ఆ.వె అంత గుణులెల్ల సాదర మితులై ఒక్కమాట దృక్కు నొకట జేర్చి [(వాసినారు శబరి [వాతకు మున్నుడుల్ భాగ్యశాలి ననుట భాపష్యముగ దె.
ఆ.వె చెణకు చందములు కఅకు ఠాళ్ళను నలి పరుల కిచ్చు తీపి పరిమళములు బుభులు భూరి బుద్ది పుడమిని నిల్చంగ కావ్య శింలకిడరె శావ్య। శుతులు,.
ఆ.వె ఆయురం శశక్రులజ కృష్ణ శంకరుల్ కలుగ జేయనేను కాంక్ష జేసి ఆట వెలదులందు మేటి కృతజ్ఞతల్ చెప్పియుంటి నిట్లు విత్తటద్ధి.
-ా- బలివాడ అహ్బారావు
ర(/ * 14147 “తొ సవా చానా 2005 త్రఏ కె స్టే త నొ కా యాతా స స్త ల్ కే ై న జ ఫ్ ళీ జాన్స్ ఇ - వు... ం చా. లే ఎ లాన్టాజ్టుంల ఇ సి॥! ఆ గెొపినాధుల చవితింబు రీింఖిప్ర సం లంగా తారోన ఓ శీతులె డెవికి చిత వులర భే వ. ఖే ల. జట రా ఈ పం వ స్మా వవెశ్రణుల వంశ శరటిలి ౫ఐని క్రిం వ ఖ స్థాళత లే క్ క్ష గ క్షే. పై. షు (౯. వ్ అంశ మహావా లొ వంశ మన్గ్ క ( ౯ క్ష్ క ష్ న */ క (7 తుం చన ? నే స * త వాల్యయావ్వనముఅ బహుముఖ పఃజలు స్త “స్ట బపహువిధంబులజూపి బాధ్యఆగి 4 . ఆర్యజనమ.ల కత్యంలత యావరముగ క్ష న. చ ఈ ఈ న. తు నయ ... మయెఅవు వలూప్రుచు టుంచి ఈఅరుగు తే.గి. సంఘ సంనస్కరణవిలాషవ కాంత గుణము ఉత్తమంబని చెపటు నుత మునకు అఎజలి ఘటిఐంతు మొదటప సముతభ ర | అవ. 50. శ్రీకర మాకారంబగు తా కారము పటుగౌమ శే ప మంభ్ పంటు స్తో న? ప శి | సాగ అంకిత్ మాతని జీవన ముంకువ యౌ నార్నవిద్గ కరిణనతిలో పీ క ఎఎ. హెఎదె యాఎగ వువిటె బందియే తెలుగునలదు, బంగాళము లో నందచయకుకడ బలుకుట్చు అఎదింతు దౌెదెయ పలుకుల కీ మఠలినడీదిన్ అన్
గిల! ఊఉ. లక్షిత లక్ష సాధకులు లక్షణయుక్రులు సర్వ (శేషతా నిక్షిత శాస్త్ర, సమ్మతులు " శీతల దృక్కుల కాంతవమూర్తులా కాంక్షి సుమంత లేని సమ కాంక్షి నమా శిత మితృమండలిన్ రక్షణచేయు పాతతను రాబిలు నార్దక్ నాములెన్నగన్ స్ సజైన సత్కార సద్భావములు గమ సారస్వత పియ సత్యగుణులు శిశువు నైనను మిళూనిగా జూదవి విలువ నిచ్చిన యటి విమల యలు యొజళంమై యొజ్ఞలకొజ్జ్ఞయై విద్యార్ది యొజ్జల తీర్చిన సజ్జ్ఞనులును ఆం ధభవనమందధ్యాపకోన్నతునిగ పనిచేయుచుండిన పండితులును తే.గి, కార్యదర్శియు నధ్యక్ష కార్యములును పాఠకౌలల నెజపుదు బవలులేయి పాటుపడినటి నిస్వార్ల పృాతునకును ఆ౦కితంబిత్తు నీకావ్య మమితభ౩ తే.గ. ఆయుకారోగ్య సౌఖ్యము లమరియు౨డ పుత్ర వాతాభివృద్దులు వొందియుిుం౦డ శాశ్చాతైశ్వర్య కీర్తులు శకి గలుగ నీళశ్వరునికోరి పార్రింతు నెల్లవేళ.
ఛ్ పస అ గ్టీల్రుది మతంగాశమముచేరుట శతనననానిననినననననననా నా నననననననననిన ననన ననననననననాననాాననననననననననననననననననననననననననననననానననననన ననన. విజానపు భ3 మార-విమలత్వంజుల ప్ో నం! జీ1 ( సుజానపు సుమము లయిని అబానము తొలగి ముకి హాయిగ చెందిగ్. ్షే క్, న్ తౌ సద్భావంబులు త స్ట భ కిన్ రాగమున తాళరం.బిత మౌచున్ భ కిలొ లీనంచెనచొ ము క్రయ ఫలమౌట నిజము భూవలయమున్, ది కం. టఓలువె సార విహ్నపు తదువే వార్లక్య రుజలతంపద డా చా. షి మయో | విడియు వాడుచు వతె కూ వాలానాన్ని ం జట్ + వెరఫొ సంసార జలది చేసట చేటే! ణే కఏ. రీక్రునిగ నుంట మేలని శో శిద్ సదురుల వెతకి సాదన యు కిస్ అాలి గజ. న! భని భగవంచు గెలివి భుక్తిని రక్షిని విడిచిన ముక్షిని బొందున్. ల కం. సదమల హృదయము వెదకుదు పదముల నిరుగడల నిడక పరమున నిడగన్ మదమలినములను విడుచుదు. మది సుమమును పుభుని కీడుట మధురత తఅచన్. ర్
(2) క0. మాధవు వేరేడి మారము నస్టీ! యేధాశ కిందలచుము మించిన కోర్కెన్ రాధా కృస్తుల భ కిని సాధన సంపత్తి గనుచు సాగుట ము రాం () కం. ముక్తిక్ యర్హంబల నా సకితో "నాత్మ పరమాత్మ" సంనరంచే క 1 రకియు ననుటడి మునిజన రర్తగు సుమ్మా. 7 చం. పరమ పవి,త భాగమది పుప సరన్నున కూర జంతులున్ వరలుము నుండే సాథులుగ వాసి గడించు మతంగ మౌని యున్ వరుగురు సనంపదాయముల వొంభను శిష్య గణంబు మౌనులున్ వరలెడి శ్రద్ద కర్మలను వవ్యలు వారు విశేష విద్యలన్. రి ఆ.ఎ. పులులు లేష్ఫ కలిసి పొండిక తిరుగును పావురాయి డేగ పక్క నుండు సనిిహ హసి యుగము సిదంపు మితముల్ జావ 6౮ ట్ల పాము ముంగిసలట పరమ సఖులు. ట్ర న్స్, మల్లెలు యొల్లలున్ మహిత సువాననల్ చుదుర భావంబుల మడిని గలవి వట శాల్మలీ వృక్ష వరశాఖ లెలైైడ సాంపంపు ఛాయల సౌఖ్య మున్చి గాడికా కీరంపు సంకీర రవములు వినిపింబి వీనుల విందు పసి గఏల్మ లతాదుల కుట జాంత వాయువుల్ మిక్కిలి హాయిని మేనుల కిడ్తీ
(3)
ఆవె మధుర సాంద భావ మాంగళ్య భొభల
హాయి నిచ్చి సాజ్య చాయి య.రన
యాశ్౩ చుతీల మౌచు నానంద ఎ*సగిన
ఎతిత పావనవమగు వనివుటదది 10
గా వాన సము చేయు వారలకు నీ వారంపు యూగ్యంబు గా
స్నాన ధ్యానము లాచరిందచుచు సుస్నాతంపు నైర్మల్యముల్
గానం గానగు, నీర శాకములు యోగ్యంబౌను దేహార్తికిన్
ధ్వాన పారిన వొద్ద కర్మలు నిత్యంబగ్గలం బావనిన్ శ్రే కం మాతంగ మౌని హృదయము
(ఎతిన్ వన మంత నిండ!( (చేమలు వెగడిన్
జాత౦. ఐల సౌఖ్యము,
చేతం.ల చెండి యుండి వలగెను భకెన్ కేప కం వనము నుగను గొనీ శబదియు
మనమున యానంద్ మంది మాధవ భావాల్
'ఎనగాన సంసార (పన
ఎని రానిచ్చుట కూడదనెడి లిరటూ బందిన్ క్షే కం భక్తం బాంతి వొందియు
శ౭ి౦ జపతపము జేసి సంగృూహ య.క్షిన్
భకకి నెలవౌ యావని
ముకిని సాధింళు నింక పొందు గననుచున్ గ!
(4)
కం అనీ తలచమును నడుగుల నిశ
వని యంతయు వెద ఘోష వకునలు వినగా
ముసుయుఎచుకు సాషగ మె
వెనుక ౦జను వేపి శబరి విని గనీ నిలిెెగ్ 1ల కం శిష్య సమతుడై కరిన సిద్దులు సూక్ష్మ త పొందు నట్టుగన్
వోష్యము లేహ్యముల్ గొనెడి వోద్యము చేసెడి భోధనాదులున్
దూష్యముగాని దృక్కులను దుందుడు కొప్పగ జామమండియున్
పోష్యుము చేయిడీతనువు పొందెవమోక్ష ము భూరి భుదితొన్ 16 ఆవె అనుపు, పొందె "ఒరి యీ[శమ వానం...
మౌని శేేస్టునడిగి వహిత ఒద్రి
దైవ ఘటన మెట్టి దారిని చూపుని
ఎజుగ గలరె యెటి యీసలెన | 17 ఆచ శబరికుల మదెమి ” జాతేమి 9 గుణమథతిం "
ఆ శమంబటేమి ” యంశ యేమి ?
ఆ /మంపు బ్రతుకు నా యించుట టొమి?
అనక మౌనియిల్బ నాశ్రయంఒ. కేర్
ఉ బూదుట తోడనే విరుల భోభయు గంధము పారిశద్య్యమ.ల్
తోచుట తధ్యమందచనెడి తోయము, మౌని మంతంగుడామెకున్
సూచన లిచ్చె యాశ్రమవు పదత గోభల రక్ష చేయగాన్
యోచన చేయ యోగులకు లయూబన యోగ్యత మింది యుండుగా 19
(5)
- ౌనులు మతంగుని నిందలాడి యాశృవమును విడిహోవట ళీ
50 నిర్మల వనమున *బరియు
నర్కిలిగౌని మౌని ఇందు నాశ₹మ మండుసి
ద్ర్మము తప్పక నిత్యము
కర్మములను చేయ దొడగ కనుగొనునంతిన్ స్ ఉ ఆ ళమమందు నా శఒరి యా శమ కర్మలు బయుదుండుటస్
ఆ శిత [బాహ్మణుల్ మునులు నాంక్షలు చూపిరి యా[గహమ్మునన్
మిశమ వర్ణ మెన్నటికి మేదినికూడ దటంచు నెల్లరున్
విశముడెన నామునియు వి శమ మందెను _భాహ్మణాంక్షకున్ ఏకే ఊఉ బ్రహ్మకు సృపియందెచట బంధమ.గానిది వర్షమంచీనన్
(వాహ్మణులందరుంగడిసి భష్టుడ వంచు మంతంగు దూరుమున్
(బాహ్మణమేమి గావలయు (భషుల కాశయ మిచ్చు ముండినన్
(వాహ్మణ! బోయితీం గజపు భావమునందు దలంచి తేనియున్ ఏన వం కామకోదదంయమది
దం
కామిలరోగంఒ లౌసు కాంచిన వెల్లన్
కాపిన్ శ తవులటుల
[ఏవుల లోషంబు లెవుడు చెందుచు నుండుగ్ స్త ఉ మంచిని గాన నీవుతన మార్గమ.లెటవొా గానకుండగా
భి
సంవిత పుణ్యసంపవకు సత్చీలితమ్ముల కడ్డమయ్యిడున్
వందిత $ీలముల్ దలఎ వచ్చునె వాని9, కాలమానమన్
"పెంచిన నూత్నభావమ ల .ంపున వేమని నింద చేసెడున్ వర్ష
(06) ఆవె తండి) రాజకులుడు తల్రి నిమ్నుకులజ జాతి సంకరంపు సతియ యదియి లజ్జ లేని సుదతి లావణ్య యని యెంచి భ్రాంతి చెదనగునె బాహ్మణునకు స్ర్ తే గీ అనుబు మౌనులు భూసురులాది తపసు లాశృమము వీడి పోయిరి యా[గహమున శబరి మాతంగు లిర్వురు సత్య నిష నిలిచి యుండిరి యా శమ నిలయములను స శ్ మాహర్షి శ బరికి -అరిషడ్వర్గ్శములు చోధించుట “"విన-గన"”-గురు *ష్యతనయ విధవౌ సుమ్మో తనియున్ వచోధల ₹బరియు, ముని, "వోధలను చేసి నిత్యమూర్తిగ ' తీనియన్ స్ కం కారణ జన్మల వెట్టవొ చేరియు తెలియంగ గలరె ? చేజే లైనన్ కోరిక కుల్కిన మనుజులు తీరిక యోచించి యైన తెలియంగలర సిరి వీ అరుణ కిరణరవి కావనంద మన్నట్టు ఆకు లలము లూడ్చు నబల +బరి ముంగిళ్ళ కలయంఎపి ముచ్చట జల్లును [ముగ్గులు పెట్టును-ముదిత శబరి పూజకై పూలను పొందిక జేయంగ పొదరిండ్ల కేగును-పొలతి శబరి సవన దిక్షలకును సమిధలు సమకూర్చి సురతరులను చేరు-సుదతి శబరి
(7) ఆవే సకల కర్మ పవితుముల్ శబరి యిడగ జపత పమ్ముులు "హోమముటల్ జరుగుదులడె సంధ్య లెల్లను చక్కగా సాగుముండె ఇారికా కీర రవమలు వక్కనుండె సం క్ం సంధ్యలు సాగిన తదుపరి వింధ్యా తరుషండ పవన వీదియ యినగిన్ సంధ్యల యధ్యయన ములు వింధ్యాదల విరుల భాతి విరిసెను మదిలో ఏ0 క్సీ దనధాన్య సంపత్తి చాయాదులకు గాక కాంక్షింబి పొందంగ కామమగును ఇతరుల బబుపంగ నివ్చగించె గదీక్ష్ల కొండయె యుంచుట కోదమగును స్వార్ర దానములకై యర్దము వెచవ్చింప లోలత నూపుట లోభమగును స్వార్హపరత తోడి యార్దన సహజాత మోహాదికంబది మోహ మగును ఆ వె కులము బలము విద్యకూడి యున్నవటంచు మసలు భుండుట మరి మదమె యగును తోడి వారి తృపి కూడి చూడగిలేక మనసునందః కుములు మత్ప్సరమగు ప్రే కం అరిషడ్వద్ధము నెవ్వం డరియని భావించి కడమ నహమును విడనో అరి కరమున ధరియించిన హరి చెంతకు చేరు నాత్మయద్రము లేకన్ ప్
(8)
కం ఆత్మపరమాత్మ యం+ యు
ఆత్మలనేకము మరి పరమాత్మది యొకటే
ఆత్మ పరమాత్మ లయమగు,
ఆత్మకుజశీవ పరమాత్మ కంతరవిదిబు ప్ర కం ఆత్మస్వరూవ ధిదితి
యాత్మార్చణ చేయు యోగమామూలముగా
నాత్మీయత ముని చెప్పగ
సాత్మికయై శబరి పొందు సాత్త్విక ?క్షన్ రీ ర్ం శనై శకులు రెండును
బద్రాంజలియయ్య శబరి భావము నందున్
వచదాంత కరణ మతికి
సినెంచెన్ సర్వ మోక్ష సిద్దు లవెల్లన్ రగ 4 అన్యము చేరదామవమ హర్ని శలాతిము బందుసేఎకున్
వన్గ మృగం..లందు భగవంతునిగాంచు, కూూరసాదులస్
జస్యములెైన యున్నతిని వాల గహింకుచు (ఎవమజాపునా
ఎన్వ మృగింఎ లుం దనకు బకితో రక్షణనిచ్చు చుండెడిన్ 30౮
శ పౌనులు మరలివచ్చి - మానవత్త్వవోవను (గ్రహిందుట
తేగ కాఎవి దవా తమి వాసులు కలతాంది
రౌంది ఐగిరి మాతంగ కొలువు జేయ
య్యగణవయి వారిలు సిద్ద వొంద్
భేఎమ.ండునె యాధ్యాత్మ వీద్యగొనగ ం7
(9) తే గీ ఇట్లు గడిచెను కొన్ని నాళ్ళెదరు లేక వన్నెకెక్కిన బోధల వాసి గాంచి, ద్రానవిరసిత పుష్పవిజ్ఞాన వనిగ పరిమళ ము వెదజలెనా వంప తటము ఏరీ తేగీ మక్కట కిళోర మర్యాద మాన్యతగాని సాగె వాగ్భావముల భాతి సత్యసూక్తి మహిత మార్జాల మాన తల్ మరుగు పడగ బహ్మ మోంకారములు (మో - భమరము లను ౧9 తే గ సామ వెదంబు శౌారికల్ సలుపు చుండ వేవఘోషలు మృగములన్ వింతగాను పాదనము లయిగా బోలు సరన యుకి విశగ విన్పించు చుండెను బీను లకును శ౦ తేగ నర్వ మానవ రకమాంసంబు లొకటు భాష వర్తన మనుభూతి భావ మొకటె పాణి వచ కంపు నకమ పాపి దలచి ఒక్కటై కూడి యుండుట కోడి నారు ల! తే గ్ మానవత్వము గంహాయింవి మసలునుండి ఈశ్వరుని వేత జరిగిన దెజబుక గనుబభు కులము మతమను భేదముల్ కూల్చి వేని విద్య లన్నియు నేర్చిరి వేద విధిని శని
(10) తేగీ కాంతి గాంతుల రేఖలు కడలు నిండ సత్య ధర్మపు సంతృప్తి శాశ్వాత్ మన తృప్తి చెందిన బోధ సుషుప్తి చెంద వి శమము చెంద మౌనియు విధిని దలచె ల్శే య్ మహర్షి మాటలు విని శిష్యులు తల్రడిలుట ఛ్ కం తలచిన తోడినె విదిచే నలవోకగ రుజయుి చేరి యాముని లోనన్ కలకల విరియగ శబరితొ సెల వాత్మకు నయ్యెననుదు చెప్పెను మునియున్ తీర 50 శ+బరితొ నాశొమ వానులు శుభగంచౌా కాలమింక సురుగునె యనుబున్ విభవాస్పద మము వీడగ సబబా! మౌసం[దయనుచు సతమత మౌచభున్ నో కథ కనులన్ నీళ్ళను [గుక్కుదు తనువుల తాపములు వాంది తల్రడ పడుచున్ పఫనవుచు కంరము రాయిడి గనగన్, పలుకంగ లేక గదదికమ తో 40 సీ నిత్యచోధలతోడ నిరతము పరితృపి నందించి మము విడ న్యాయమగున క్రానభిక్ష నిడు విజ్ఞాన భాస్కరుడ బై మము వీజిపోవుట మహిత మగునె ఆ శమ ధర్మంబు లనురాగమున జప్పి యరుగు చుండుట మోకు హాయి యగునె మంచి చెడ్డలనెల్ల మధురత వోధింది మము విడిపోవుట మార్గమగునె
(110 తేగ అనుచు దురపిల్లు నాశ్రమ జనిత సబులు ధేనువును వీడుచున్నట్టి దీనవత్స ములటు దు ఖ సాగరమున మునిగితేలి భీతి నడలిరి వారలు పెప్ట పెట్టు శ్న్7 కం తండింని తల్రిని వీచియు తండ్రీనిను చేరినాను తలవితి నిన్నున్ తండిగి తల్రిగ గురువుగ తీండించితి నీదు బోధ తీర్పుము నన్నున్ తది తన్మయనై యున్న దాన తప్పక నీతో జన్మకు జన్మకు వత్తును సన్మతి నాకాజ యిమ్ము సదమల హృదయా ల్ని షా శ్ల మహర్షి శబరిక్ తారకము నువదేశిచి - పరమపదమును చెందుట రాపాత వము కాదు జన శ్ర రొజుల నన్ బాహిర సంపర్కము లను మోహింపగ లేదు నేను మని జనాషా! వ్0౮ కం దిక్షను చొందితి మాకచ మోక్షము భొందంగ నిపుడ మోదము తోడన్ కణ ఫలితము గోలెద ఈక్షణమున నాజ యీవె యేగగ దివికిన్ ర్ క్షే
(12)
కం అను, ₹బరితా ముని మట్కును
తను వన్నది తనదికాదు తనయా యిలలో
“గొన-గన-వెన' తనువది, మది
విను నారాయణుడె దీని విధియాసుమ్మిా! ర్స్ కం 'అండంబవియుట, భువిపై
పిండం౦ంబు బడుట, [కమమున పిందె కాయై,
ఏండయిి రాలుట కర్మల
నిండయిన గుణము గణింపు నిగహ?కిన్ 58 ఈఉ కర్మ ఎంలించినంత మన కాంచిత దివ్య రధంబు నెక్కి యా
వర్మము వీడి యాత్మ జను వాంభిత దివ్య పవ౦ఎు లోనికిన్
నిర్మల యంతరంగమును నిక్కపు చక్కని పుణ్యసంపదల్
ధర్మము నిల్చు సివిథి నధార్మికుల్ గనలే రవజతీన్ ల్గే 60, తెలిపియ తెలియని యట్టుల
మలి పలుకుల మసలు చందు మలినపు బదుల్
క లీకము కంద్రకు ఒల్టన
ఎెలికారము వెటుప నగునె విత్తము లోనన్ వ్ల్ ప్ం పండ్రయ్మడీ వాటికలో
గుఏజ్లమ్ముట కోర ఎదగున ౧ నుణగణయానే
ముండ్రెదుగుట కోర్చు కొనుట మురితగాదే | ర్0
(11)
ఏం కిర్మ జానము గ్లైన
వర్మజ్ఞవు తనయ నివు తటద ఒలా ?”
కర్మల మర్మము తెలిసిన
వర్మంబో తనువు విడట వర ధర్మంబా స్ 7 కం నిర్మల హృదయా! శబరీ!
ధర్మమె వి[గహ మనగల ధశ+రద పుతుఃం
చర్మిలి జనకుని యాజం
కర్మం గడపంగ వచ్చు కనుగొను మమ్మా, ర్తి కం _ రాముని దర్శన భాగ్యము
“ధీిమంబగు జన్మ లకును,” [బియమ.గ బల్కన్
నిమంబున నామంబును
వేమరు జపియించు, నీకు వేదంచదియే ర్6) కం... వేదంబునగ జ్ఞానము
వెడాఎతర్భాగముల వి విస్సువు గుణముల్
శుద్దాంత; కరణ మునకు
బద్రాంజలి చేసీనీవు పరమును గునుమూ, 60 50 రాముడు నారాయణు డగు
రాముడు శ్రీవిష్ణువు నగు, రాముడు తేకో
రాముడు, రాముడె జగదభి
రాముడు, రాముడె సమస్త రాడు.0 దిలలో (౮1
(14)
కం. కారణ జన్నుం డౌచును
తారక రాముండు మనుజతనువుల లోనన్
చేరెను శిష్తుల గావగ
కోరెను దుషుల నడపగ, కోదండము తోన్ 63
రి
కం రావణ సంహారారం
నీవన భూములకు వచ్చి యేర్పడు మునులన్
పావన చరితుల( జేయుచు
నీవఐకకు వచ్చునమ్మ నిర్మల మతితో 09 కం భక్తితొా సేవలు చేయిము
శక్తి తొ నాతిధ్యమిమ్ము, శాశ్వత కీరిన్
ముక్తం చొందుము, రాముని
యుక్తిన్, యని "తారకమును యుక్తి గనిచ్చెస్ నర్వ కం మంతోకిలా శబదియునా
మం(తోక్తి నె మౌని మగ్నమయ్యరి లీలన్
మంతా రాగము రాముని
తం తాత్మదియు పరమాత్మ, దన్మయ మమ్యొన్ 03 కం అంత్యము చెందని యాత్మకు
అంత్య [కియ లెపుడు గావు యవనీస్టలిలో
అంత్య[కియ లాత్మకులే
వంత్య[కియలౌను భౌతి కాశితము లకున్ 600
(15) కం పూజిత బౌతెక కాయము రాఎల్లైను ఘృతము నందు రగిలిన సౌగలన్ తేబిత కీరుల ఛాతిని చేజే లనుచేరె తనువు చేగియ ముగన్ 07
- శబరిడిక్ష - రాముని ఆగమనము తేగ్ మౌని వాక్కులు మదిలోన మఘరత నిడి మదన ఫరదముచు నుండగ మరల మరల రామ నామము దలబచుచు రాత్యహంబ. లేక రాత్తిగ గడుపున య్యింతి భకి 68 ఉ (బాహ్మిని లేవి యా శంఎరి (పావి నివర్తన చేసి యాదటన్ (బాహ్మాకి వూజ చెసి వన్న్వపాంగణ మందలి పూలు కోయుదున్ (బాహ్మణముల్ నదుక్తిచన పారము జేయగ నేర్పు చూపుమన్ (వాహ్మాణ విద్యలం జగము [పాపును బొందగ దృష్టి నిల్బెడిస్ 69 సీ. _ కాంచనమ్ము లుగోసి కాంచెద రాముని కనులార యందును కాంక్ష జేయు మళల్ష్లెలనేరుచు మనసున రాముని యాకారమును జూడ యాశజెందు కోవిదారము కోసి కోదండ రాముని గుణగణమ్ముల నెంచి కూర్మి పెంయ పున్నాగములు కోని పూబింతు రాముని పాదమ్ములకు నంచు పరవశించు
(16) ఆవె కాంక్ష, యాశ కూర్మి కదకు పరవమ్య్ము కలసి నిండు బుట్ట కనుల జూచి "రామరామ తోద రంజిలు హృదయాన యాశంమంబు పరు నఒల ₹బరి 70 మత్తకోకిల రాము నెప్పుడు చూతు నందును రమ్య భావయి లొల్కగా రాము నెన్నడు జూతు నోయని రాగమెత్తుచు పాడగా "రావ రామిని కోయు పూలను రాగ రంబిత సేవకున్ తాముద౦బున బూజ చేయగ తల్ల డిల్లిను చేలరు గ్ర కం _పంద్లను పూలను కోనితి యింద్రలికితి ముూగులిడితి నిప్పటి కైనన్ క౦ద్రకు కానగ రావొ యండ్డుం బూండ్డుం గడుపగ నింతిని రామా 2 కం దీనత పిలిఐద నిన్నే దాననులను నిన్నె తలరి దళ విదలాలు గా దీిచులకు చేయు బుందును కానవె యీ దిక్కులేని కాంతను రామా ప కరం గురువుల మాటలు దలచుదు గురుతులు మరివతికి యుంటి గురుతర భన తరుషండంబుల జూచితి విచులేరితి చిబుత నగవ్వ వెల్టినె రామూ + గ
(17)
50 రాముని పూజలు చేయుడు
తామువమ్కును దాచి యుంచు దర్శాదులతో,
సోముని డీతిగ యక౭ిగివ
-హాముని మాటలను దలచి యా రంవచౌచున్ 7/5 కం సనెడని చేడే చేదే
నేడిట నిను జూతుననుచు నెమకితి సమ్మ
నేశులు నాడులు గడిచెను
నెడింకగ నే నిలువను నిజమిది రామా! 76 కం రామా వామవూ యనియిదిొ
ఈ మానన వేదన నిక నెట్టుల యోర్తున్
కోమల మానస మియ్యది
సమంబున నుండలేదు శ్రీరమురామా | ౮7 కం రోసితినే మధభురత గల
వాసన గల పండ్ర పూల వాలాయమునన్
వేసరిలు భక్తురాలికి
భాసిల్లగ ముకి నీవె బాబారామా! 7/8 ఉ వంగిన మనిశో నడలు భారము దోవగ బుట్ట బట్టుమున్
చెంగును చక్కబట్రి వని చెంగట నుండిన పండ జూచుచున్
పొంగిన భావముల్ ₹బరి మోమున మోసులు దేరుదుండగన్
తొంగిలి జూచియా ఫలపు తోయము తీయము నెంచి బూడగన్ 79
(18) 4 త్రుంచి ముదంబు నొంది తల తూగటు ఎసియు త్నపి నందే కొంచెము వాసనంగనుదు గొంకక బుట్టను వెయు కొన్నిటిన్ కాంచన దేమియో మరియ గమ్యము నిక్కము కొన్ని పండ్రనా సంచిత పుణ్యఃల తన వక్కికి రాకను బార వేసెడున్ ర్0 కం పల్రవ నునుమ పరాగం
బుల్లము జల్లనగ వీవ యోపిన్ శోక్తిన్
మెల్లన సంతస మెదలో
నుల్లసి తముగాగ చేరి యుటజంబునకున్ ప్రే
ఉష అతిద్య౦
తేగీ చూచి, తలయూవి రాముని చోద్యమెదను
తలవి, మునిమాట పాల్తుగా డలచ దగని
దనుమ్, నాశమ " ముంగిళ్ళ నరుగులు గను
పవచె పూలను తృప్తిగా పరఎ?ంచి రిస ఆవ రాముడింక వచ్చు రంజలి హృ్దయంజణు
వోల్చగలనొ లేనా పొలతిననుభు
రామరామ రామ రామను నంతనే
రాముడెదుట పడెను రామణ మతిని రపి కం కందు చెమర్చెను శబరికి
దిండైవ్వియులేవు తండి, తిన్నియ యిదిగో
చెంధ్లైయుదు మృదువు కోజకు
పండ్డివిగో తెక్తుననుచు పర్గిడి తెచ్చెన్ ర్రిర్ష
(19) క్0 ఒుట్టీలొ పంద్షను వౌజుకుదు "తిటును పుల్లనుచు పండ్తు. తీయును మరలన్ ఒట్టివి తీయగ నున్నవి చిటీతీలు. రగుపండ్రు ఒకొన నిబ్బన్ రిత్ పం వద్రాత్మను పరికించిన ఏచ్చాత్ముడు రాముడవుడు సుపైర (ఏమన్ బుదునెగ బదుడౌచును బుదిగ నాపండ్డనెల్ల బూర్తిగ గొనియెన్ రి్6 కం లక్ష్మణు డక్కజ వమందుదచు సూక్ష్మ్మంబున జూచి రాము సులభత (మొక్కన్ సూక్ష్మ జ్ఞానిని డెలియగ సూక్ష్మతగాదందు పొందె సురువిర _బహ్మన్ వీ్7 క) విశమ మందిన రోముని యా[శమ మునులంత ఉరి యాహ్లాదముగా మిశ్రమ (పశ్నలు వేయగ విశాామము లేక చెప్పు విద్వత్చభతో రీతి శ లక్ష్మణుడు - మతంగ - శబరుఅ పావనత్వమ.ను మౌనులకు తెలియవాయుట కం అంతట మునులలొ నొక్కుడు పంతానికి యడుగునట్లు పట్టుగనడిగన్ "ఎంతో నిర్మల నీరము కాంతారపు కొలన రకకలి తంబయ్యిన్ ర్ం
(20)
కం కారణమేవమన ” లక్ష్మణు
డారని వోపాగ్ని నణదచి యాముని కపిమెన్
"పూర్ణ జానము లేమిని
యారని విజ్ఞాని నిందలాడుటె' యనియెన్ ర్ర0 కం " అచ్చెజబు నందుము నాముని
ముచ్చె మటలు పోయిుచుండ ' "ముని వరువెడలఎ
బుచ్చిరి నిర్మలిన శబరి
సచ్బరితము నిందబేసి సాగిరి మోకున్ రై కం ధర్మంచౌనే యియ్యదిొ?
కర్మల జాతులు కులములు గల్లును గాదే!
"కర్మది హింసా కాండని
నిర్మల సుహృదయ శబరి నిలయము వెడలెన్ రస తే గ్ వెడలి వవ్చియు మౌనకి విధిని దెలిపె
మెన్చెమౌని యాశయమిచ్చె మెలగి నివట
సిది బొందిన మౌనిచే శీమమునను
పంత పావన మయ్యెను పడతి శబ3 రత కం నిలయము చెడలగ శబరికి
తలవంవది యేమివచ్చె దశరద పుఖతా |
కలవీయ యి వినవలయును,
కలవావని గొంవనేమి కషమొ పెపుమూ |! రశ
(21) కం తలగక విసుమా ఎపల్పుద కులకాంతను దీని చేయి కులవది ఈలబన్, వలపను ₹బరియు దానిని కలచెను తన మదిని వారి కల్నన ల్లన్ ర్ట కం పందులు, కొళ్ళును లేచ్ళను నందులలో తిరిగి తిరిగి వంపగ బన్ సాందెను దుఃఖము మదిలో నందరికిని హింస గూర్చి యడ్తము చెప్పగ్ రర కం చినలేదొక్కరు *బరిని వఎనటిగ ఎవ్బకు మనుబును బలగం గులమ.న్ తన మది కులమును విడిచియు ముని వాటికి నరుగుదెంచి ముగి నినొండెన ర కం తప్పా శబరిది ౪ మానిది తప్పా యాశమపు వాటి తీదణిగ ఎంపన్ * త ప్పెవళిదొ బప్పదగదె ” తప్పోవ్వుల (గహణ బుద్ది తప్పక విందున్ 98 $0 విని మౌనులు సిగ్గు పడుచు కనుగొాంటిమి నత్యమిపుడె మనుడొ చూఆం గుని యెద ₹ళఎరి రుడను త . వ్పానరించితి మనుచును చుది నోడుచు వారల్ రృద్ర౨ ర ర్రి9
(2౧2)
కం అయ్యా "యశ్లానంచే.
చెయ్యంగలదేది యింక ” చెప్తుమయన్న స్
తియ్యని పల్కుల లక్ష్మ్య్మణు
డయ్యలముల కతి పియుడయి యానతి యిచ్నెన్ 100 కం ” పియవచనమ్ముల శ+బరిని
గయికొని యాకొలను నందు కాలిడదడేయస్
మెయినిండిన పావశమున
గయికొను నావెలను పూర్వగంగా జలముల్ " 1011 కం అంగన గనుగొని మౌనులు
పొంగిన తనవుల శబరికి పొలతీ! నీపా
చాంగంబులు కొలనున నిడీ
సాంగం జచేయవె జలములు పూర్వపు 5తిన్ 10% కం యవునా మౌనుల మాటలు
విని మవి యానంచమంది విద్యుక విఖిస్
మౌనులు చెప్పిన చొప్పున
జని కొలన బదమిడ పూర్వజలములు నిండెన్ 103 ఉ $కల పాన యోగ్యతను శ్రీ[ఘమె పొందెను ర్మ వర్తమా!
యకరిబోయనో యొరుగ నేరికి శక్యముగాదు కాంచగ
స్నాతమనస్కులన్ పరమ సాధన వేసినగాని యివ్వరున్
భూతల మందెరుంగ దగు పూజ్యులు గారను సత్యమయ్యెడిన్ 104
(౨3) ఉ శఎరి రామునిలో నైక్కృమగటఓ కం హౌనులు చెగరదిరి శ బరిని, వాకానని నుడివి రవటి యాశ్రమ వాసుల తాగౌనని కావనదఓ మానన మది రామనామము మహిమతాొ నిండన్ 105 ఈ రాముని జేరి పాదములు రంగులురాజిలు పూల గుత్తులన్ కోమల వుష్పు గంధముల కొరిక భక్తితొ పూజ చేయుదున్ ఈముచె వగ్గు కన్నులవి యర్చ్బడి జూచెను మోదురాకకున్ చేమరు వేడెదం గొనవె వేరమ నన్నిక ముక్తికాంత గన్ 106 తేగ్ రాము మోమున చిరునవ్వు రాణగొానగ కాంతలోసుండి ఎెల్టులు కాంతితోడ వచ్చిచేరెను రాముని వననజము వథఖ న వ్పెబటువుతోడ మౌనులు మెమ్చువొనగ ే0/ ఉ (మోగ౧ను దేవదుందుములు మోక్షముకాంతకు ఎప్పునల్లుగడ్ లోగుగ పూల జల్లులవి పూడ్చెను బౌతిక కాయ సంపదస్ చెగల కాఘ్యయిమిటని సిరి (యుక్కులు వానులందరున్ ఫాగిరి రామలక్ష్మణులు శాశ్వత కీర్తులు భూమి నింవగన్ 105 అం లు
(24) ఈ శ వినతి ఆ శ్రీ సాయీరాముని దయ శసాహస వృలిచేసి నెర్చిన లైన్ నా సాహిత్యపు లోరడ [పాసాదులు భాష గనక (వాసితి “శబరిన్ బావం బర్ద౦ంబగుటయి కావలసిన దనుము దలచి కలమును బట్టిన లనోవలసిన యస్పృశ్యత రావలసిన యాత్మ భ!£ రంజిల నిందున్ (వాసితి తేలీక భాషతో చేసితి సంవాషణములు చిక్కిన నియతిన్ వౌసీనీ శబదరిడి గూర్భగ వెసితి సద కాలమింత విధమిది యనకన్ తప్పులు జన సామాన్యము కపష్వుూనన్ యత్న మింత కడువొని 2యన్ ఒప్పుగ మిగితె నిది మిగులు తప్పులు మలి ము దిణమున ఉప్పక ద్రుస్ చదివెడ్ వినియిడి వారలు మడదినచెంంఎన వలను సంఘ మర్యాదలలో విధుఐవ్వి ఎతుగులున్నను వినగా తొలగంగ య వెడలగ వలయుస్
(25) శబరివలఠె శక్తులందుము నివిడంబగు సంకటముల నెగడర జనము ల్ గుబులు కొను మాననంబుల నుబలాటము చెందవలదె యుత్రమ గతికిన్ అగణితమగు నారోశ్యము ఎగడొందని భక్తి, దీని వినినన్ జదువన్ భగవంతుండగు రాముని తగనీయగ కాంక్ష జేతు తత్పరమతినె ఒ బ్పుడి కవులను తలదుదు నూ క్ త్ ప్పెన్నెడి కవుల కెల్ల దండము లిడుదున్ అవ్పారావని యొక్తి కవి య.టిన భకిన్ అణువణువున సంస్క రణము కాం కణమున జీర్రమౌదు గణగణ (మోగన్ రణగొణ రవమైమది "జన గణమన'' పాడవలెను గత కారిన్యతకున్ ఆజా బలివాడ అప్పారావు
ళా క ఫి 4 4 గ! ం ళ్ " లా న! క శీ | | / ఎ టి . % (ర గ్ర పవర టు టం కిక క్ రమప తం... క . . . . న న మంతి. శ్ 9జి |. |. ॥ ఇ క. ల్ క నం. _/ న. | ఊఊ 1 | న య | ననన ల్ -ీ + - వ. న. ॥ మైన ఫ్ క య. క | " - ర 1 ర. . వక నన వనకట నరనరాన నన | " _ నన రన టన క మనన ళీ రరర తలల... పరాం యయ పచమ వు వ కు ర వన రట రటుపుటేనక్త లంట రకర నో నో గి ఇ కరక ర ర భదత రం. హు హ్ పదు క నర ట డన డే క రర... గ , శీ ల్ రల | ళ్ ఇం రిక రన న మా! సమము గను లన న! కీ ఇ! కలర్ క ఇ ,2 స! గే, ఇ ప్ ఇ రల 1 కీ జీ న గ క 1. క ఈ క ఇ ల! (తి, న బీ జ! ళ్ (ల్ ఎక (| ఇ సు ససరరవరు న నర వమద ర న లు వు నను. బహి రం కనను పు. రరర పరర రరర. ళన ' ను నో తు [జక న ర సర ననన. కర పను (యం ర న! రంల ను: ర లర కరన రకత రురు ఎసరు నర ననున మ పున నైరరర కరం వం ఏర లుం నం వనం ల పం కష నరునకు రన డన న వచా రహా నలు ( మ లు గ్ల అంతర రరర న పతన మం రన న న న పం ఘా | 4 య భి న | ఆలా పొ ఏ రావుగారి రచనలు " అవానినాా నానిని శ బలవ ఆ క వాన శ ఇ ఖే ॥ లి ని ని ఖే. ( ళ్ 4 ఇ కస్ట థి ఉఅనమానినననానినిను. ల్ని శ" జ. ళ్లళ న్ లి ఆ ఆ శ చ్ శ క్ష ఆస ఆ జే య్శి గ _ ళం. (! న్ా ల వాయిబొట ఆ య | ఇ తి కీ | క్ తై శే పళ 4 య జ్ ళా _ ల త ణా న ఖతి ల జ క్ర (్య్ష అముది త్ ములు తో - క ళం శ హా జ 1 జ్య టో జ్జ న. లి శో ఇ శ ( ణ్ న్ సీ 1 ॥ వ. లి ఈీవాా- శ్ర" శ , లొ య్ | | హ్ అ (1 / ఇ నలో న్ ( తీ శ్ శ || | లే ల త ల భ్ = € ము కొ + గ జీ న న్ని థీ ( క - | శ 0 ల * / ట్ | ఆర గో | ణ్ లయఎఖిుల ౮౪ | శా చ లీ శీ _ శి స్టా మై _ ౪ జ జ. శాల్లు ళా క | . న. అ / _ ల . ॥ చ్ చా ॥ ఓ , మ. ఖీ పట్లు సె , టె ॥ ల ఇ అ ల క క " శ్శి కా అ గమానా ॥ కా వ్ శ్రీ న శవ ౧. అ 2 చనాలాుం