Telugu విద్యా హక్కు బిల్లు 2005 - anilvaranasi/indianlanguages GitHub Wiki

గ్‌ ళా డ్రౌప్పు : 25-08-056. . విద్యా హక్కు బిల్లు (20౦౮5) . లీ భ్‌ ల్‌ ే . ప్రచురణ: నవిజ్ఞాన వేదిక (ఆం. . జరవిజ్ఞూనణు ఉదవిక(అంప్ర)

కాడ్డాా అ్యూ చి జీల ళా గా లే £ న! తి ఇ ల న! న! ఉ చ ప్రీ లి చౌ ! ఖు ఇ ళో జ! ణా ఉ ! తి న్‌ ఠి ళా న! అ శా తి న! ఖ శ న! న! ళా ఠి ! పొ ఇ న! ఉ బి తి గ్‌ న! న్ని ణ్‌ నే కా ఓ జ్‌ ఈ రా ఉ శ్‌ ( శ ఖా తి జో చ్శి త

ఏ) 20 [నీ రమకి పరిబయిం:; .

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ౫ మేరకు రూపొందించిన ఈ విద్యా హక్కు ఇతర ప్రాథమిక హక్కుల కంటే భిన్నమైంది. ఇతర ప్రాథమిక హక్కులు పౌరులకు కొన్ని రకాల రక్షణల్ని ప్రభుత్వం ద్వారా కల్పించేవి మాత్రమే. కాని విద్యా హక్కు అలా కాదు. ప్రభుత్వం 6-14 సం॥ల పిల్లల విద్యా హక్కును అమలు చెయ్యడం కోసం నిర్దిష్టమైన కార్యాచరణను తప్పని సరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

అలాగే గతంలోని ప్రాథమిక హక్కుల అమలుకు ప్రభుత్వాలపై పెద్దగా ఆర్థికభారం పడేది కాదు. కానీ ఇదలా కాదు. భారీ ఆర్ధిక వనరుల సమీకరణ దీనికవసరం.

ఈ విద్యా హక్కుమెరకు ప్రతి బిడ్డకూ పూర్తిస్తాయి, నాణ్యమైన, సమానమైన విద్య రెగ్యులర్‌ పాఠశాలలో ఇప్పించాల్సి వుంటుంది. దీనికోసం కొన్ని పద్ధతుల్ని పాటించాల్సి వుంటుంది. ప్రతి బిడ్డా ప్రాథమిక విద్య పూర్తి చెసెలా చూడాల్సి వుంటుంది. 1986 జాతీయ విద్యా విధానం (1992లో దీన్ని సవరించారు) మేరకైతే అనియత విద్య ద్వారా కూడా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు గానీ ప్రస్తుత చట్టం దిన్ని అంగీకరించదు.

ప్రైవేటు స్మూళ్ళమీద కూడా నియంత్రణ ఈ బిల్లులో ప్రతిపాదించబడింది. అందరికీ విద్య బాధ్యత ఈ స్కూళ్ళకు కూడా ఉందని పెర్కొనబడింది.

మరో (ప్రధానమైన అంశం ఏమంటే ఇప్పటికీ, అందరికీ విద్యను అందించలేకపోవడంలోని ఒక ముఖ్య కారణం ప్రస్తుత వ్యవస్థ అసమర్ధ పనితీరుగా ఈ చట్టం గుర్తించింది. దీన్ని సరిచేసేందుకు, జవాబుదారీ తనాన్ని పెంచడానికి తీవ్రమైన మార్పుల్ని వికేంద్రీకరణను ఇది ప్రతిపాదించింది.

సగటు జాతీయ ఉత్పత్తిలో 6% విద్యకు కేటాయించాలనీ, అందులో సగం ప్రాథమిక విద్యకు దక్కాలని ఈ బిల్లు చెపుతుంది. ఇందుకోసం ప్రస్తుతం కేంద్రం ప్రాథమిక విద్యకోసం పెడుతున్న వ్యయాన్ని రెండింతలకు "పెంచుతోంది. ఈ బిల్లు 2006-07 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

క్షే

(6-14 సం॥ పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను హక్కుగా చేస్తున్న చట్టం) పీఠిక భారత రాజ్యాంగం భారతీయ పౌరులందరికీ సామాజికార్ధిక రాజకీయ న్యాయాన్ని; ఆలోచనా, భావ వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం (ప్రార్ధనల స్వేచ్చను; స్థాయిలోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని అందించాలని నిర్దేశిస్తోంది. వ్యక్తి గౌరవాన్ని దేశ ఐక్యతా సమ(గ్రతల్ని పరిరక్షించేలా ప్రజల మధ్య సుహృద్భావాన్ని నెలకొల్పాలని కూడా నిర్దేశిస్తోంది. భారత రాజ్యాంగపు ఆదేశిక సూత్రాల 45వ ఆర్టికల్‌ 10 ఏళ్ళలోగా (1960) 14 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంది. అయినప్పటికి భారతదేశంలో అధిక సంఖ్యాకులైన పిల్లలు-ప్రత్యేకించి బలహీనవర్గాల పిల్లలు బాల కార్మికులుగానే వున్నారు లేదా ఏ మాత్రం నాణ్యత లేని చదువుకు పరిమితమవుతున్నారు. . భారత రాజ్యాంగపు 86వ సవరణా చట్టం (2002) రాజ్యాంగపు 214 అధికరణ మేరకు 6-14 సం॥ల పిల్లలకు ఉచిత నిర్బంధవిద్యను ప్రాథమిక హక్కుగా చేసింది. ఆర్టికల్‌ 45 మేరకు శిశు సంరక్షణా విద్యలను కూడా పిల్లలకు 6 ఏళ్ళు వచ్చేవరకు ప్రభుత్వం అందించాలని నిర్దెశిస్తోంది. ఆర్టికల్‌ 51-4 (109 మేరకు పైచట్టం 6-14 సం॥ల పిల్లల తల్లిదండ్రులందరికీ తమ పిల్లల కోసం విద్యావకాశాల్ని కల్పించడం ప్రాథమిక బాధ్యతగా పేర్కొనింది. లౌకిక విలువలూ, జాతిమత సాంస్కృతిక వైవిధ్యంగల మానవీయ సమ సమాజాన్ని నిర్మించడం ఎంతో ప్రాముఖ్యంగల అంశం. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువల్ని లక్ష్యాల్ని సమానమైన నాణ్యమైన ప్రాథమిక విద్యను అందరికీ అందించడం ద్వారా మాత్రమే సాధించగలమని గుర్తించాలి. దీనికితోడు ప్రస్తుత ప్రాథమిక విద్యా వ్యవస్థను మెరుగు పరచాలంటే దీని నిర్వహణను మరింత వికేంద్రీకరించాలి. మన పిల్లల అవసరాలకు తగ్గట్టుగా, మరీ మన బడుగు వర్షాల పిల్లల సున్నితమైన అవసరాలకు తగ్గట్టుగా రూపొందించాలి. ఇందుకోసం ఈ చట్టాన్ని భారత రిపబ్లిక్‌ 56వ ఏట పార్లమెంటు రూపొందిస్తోంది. 2

చాప్టరు-]!

  1. శీర్షిక, పరిధి, అమలు వివరాలు, 2. వివిధ నిర్వచనాలు చాఫ్టరు - (11)

బడ్డకు సమానమైన నాణ్యమైన ఉచిత నిర్బంధ విద్యాహక్కు

తె. (1) 6 ఏళ్ళు వచ్చిన ప్రతి బిడ్డకూ పూర్తి స్థాయి రెగ్యులర్‌ ప్రాథమిక విద్యను పొందేందుకు, పూర్తి చేసేందుకు హక్కు వుంటుంది. ఈ చట్టం మేరకు బిద్దను

స్థానిక (6010011006) పాఠశాలలో చేర్చాలి. బిడ్డ అంగ వైకల్యం వల్ల స్థానిక వాఠశాలల్లో చేరలేకపోతే తగిన ప్రత్యామ్నాయ పాఠశాలలో చెర్సాలి. (బిడ్డ అంటే 6-14 సం॥। బిడ్డ) (స్తానిక పాఠశాల అంటే బిడ్డ పరిసరాల్లోని పాఠశాల. బిడ్డ స్తానికత్వాన్ని నిర్లేశిత

8 థి 0 గం సన్‌ల యల వద్భతుల్లో శల్ముక్కవాల్సి వుంటుంది. దినికి రేషన్‌కార్దుకూడా ఒక సాక్ష్యంగావచ్చుగానీ కేవలం దీనిపైనే ఆధారపడి మాత్రం నిరూపించగూడదు) (2) 7-9 సం॥ లోపు వయస్సులోని, బడిలోలేని బిడ్డ ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా తగిన క్లాసులో స్థానిక పాఠశాలలో చేరే అవకాశం కల్లి వుంటుంది. (3 9-14 సం[॥లోపు వయస్సులోని బడిలోలేని బిడ్డ ఈ చట్టం అమల్లోకి వచ్చిన 8 ఏళ్ళలోగా స్థానిక పాఠశాలలో చేరే హక్కుతోపాటు ప్రత్యేక ప్రోగ్రాంతో వయస్సుకు తగ్గ తరగతిలో చదివే హక్కు కల్గి వుంటుంది. ఇది ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3౩ వళ్ళలోగా జరగాలి. (4) బడిలోచేరి చదువు కొనసాగించలేకున్న పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు, వాతావరణం కల్పించి బడిలో తిరిగి కొనసాగేలా చూదాలి. ఇదికూడా బిడ్డ హక్కు (5) ప్రాథమిక విద్య పూర్తిగాక ముందే ఏ బిడ్దనూ బదినుంచి తొలగించకూడదు. ఒకవేళ అపరాధం చెసిన విద్యార్థిని తొలగించాల్సివస్తే పాఠశాల నిర్వహణాకమిటీ ఇతర ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాతనే, తల్లిదండ్రులకు తమ వాదనను వివరించుకొనే అవకాశం ఇచ్చి మాత్రమే చెయ్యాలి. వాఠశాల నిర్వాహణాకమిటీ ఇలాంటి ఉత్తర్వునిచ్చెటపుడు దీన్ని ప్రభుత్వానికి, స్తానిక సంస్థలకు తెలియజెయ్యాలి. మరొక స్థానిక స్కూల్లో బిడ్డ విద్య కొనసాగించేందుకు తగిన అవకాశాల్ని ఇవి పరిశీలించి ఏర్పాట్లు చేస్తాయి.

& _ (1) 8వ తరగతిలోపు చదువుతున్న పిల్లలందరికీ స్థానిక ప్రభుత్వం ఒక స్టానిక పాఠశాలను నిర్లెశిస్తుంది. ఆ స్కూల్లో చేరేందుకు, 14 సం॥। వయస్సు వరకు ఉచితంగా చదివేందుకు ఆ పిల్లలకు హక్కు వుంటుంది.

(2) ఒక స్కూలునుంచి ఒక స్కూలుకు (రాష్ట్రాంతరంలో సహా) మారాల్సివస్తే ప్రధానోపాధ్యాయుడు ఆ విద్యార్ధికి ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేటు ఇవ్వాలి. అయితే ఈ సర్టిఫికేటు లేనంత మాత్రాన ఆ విద్యార్థిని మరో స్కూల్లో చేర్చుకొనేందుకు నిరాకరించకూడదు. స్కూల్లో చేరడానికి అర్హత వుందా అని నిర్ధారించేందుకు ఎలాంటి పరీక్షా పెట్టగూడదు.

తె

చాప్రరు (111 ప్రభుత్వ బాధ్యత 5. ప్రభుత్వ సాధారణ బాధ్యతలు

  1. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 ఏళ్ళలోగా ప్రతి బిడ్డకూ స్థానిక పాఠశాలను అందుబాటులోకి లేవాలి. అలా స్థానిక స్కూలు అందుబాటులో లేకుంటే మరొక దగ్గరి పాఠశాలకు వెళ్ళేందుకు రవాణా సౌకర్యం కల్లించాలి లేదా ఉచిత ఆథమ పాఠశాలలోనైనా అవకాశం కల్పించాలి.

  2. పై విధంగా ప్రతి బిడ్డకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత. అయితే తమ బిడ్డల్ని నాన్‌ఫీజుకోటాలో చేర్చుకోదలిస్తే వారికి ప్రభుత్వం నుంచి ఉచిత విద్యను కొరే హక్కు వుండదు.

  3. ప్రతి బిడ్డా బడిలో చేరడం, చదవడం, కొనసాగడం తగిన స్థాయిని పొందడం తదితరాల్ని పర్యవేక్షించేందుకు ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. ప్రతి బిడ్డ వివరాలు ప్రజలకు అందుబాటులో వుంచాలి. ఆన్‌లైన్‌లో కూడా ఈ వివరాలుండాలి.

1౪ పిల్లలందరూ సమానమైన, నాణ్యమైన విద్య పొందేలా, రాజ్యాంగంలో చెప్పుకొన్న విలువలు విద్యలో వుండేలా చూడాలి.

7 పిల్లలు బడిలో చేరి ప్రాథమిక విద్యను పూర్తిచేయడానికి ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, లైంగిక, భాషాపరమైన, పాలనాపరమైన వైకల్యం, స్థానికత్వం మొదలైన ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూడాలి.

  1. బడిలో చేరని పిల్లల పట్ల ప్రభుత్వ బాధ్యత

  2. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఒక సంవత్సరంలోగా ఇప్పటి వరకు బడిలో చేరని 7-9 సంవత్సరాల పిల్లలందరూ స్థానిక పాఠశాలలో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

  3. ఈ చట్టం అమలులోకి వచ్చిన మూడేళ్ళలోగా ఇప్పటివరకు బడిలోలేని 9-14 సంవత్సరముల పిల్లలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా బడిలో చేర్చాలి. ఇది వీలుగాకుంటే మరొక స్థానిక పాఠశాలలోనైనా చేర్చాలి.

  4. పూర్వ పాఠశాల విద్యా వసతుల కల్పన సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసుల (1.0.90.5.) ద్వారాగానీ, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారాగాని స్కూలుకు దగ్గరగా పూర్వపాఠశాల విద్యా వసతిని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలోని పిల్లలందరికి 8-6 సంవత్సరముల వరకు ప్రభుత్వం కలిగించాలి.

  5. ప్రాథమిక విద్య పూర్తి చేసేందుకు యువకులకు వసతులు 14 ఏళ్ళ వయసు దాకా కూడా ప్రాథమిక విద్యను ఏ కారణాల చేతనైనా పూర్తి చేయలేకపోతే, ఇంకా పాఠశాలలోనే చదువు కొనసాగిస్తూవుంటే అలాంటివారు ప్రాథమిక విద్య పూర్తి చేసేవరకు బడిలో కొనసాగే అవకాశం కల్పించాలి. ఈ అవకాశం 18 ఏళ్ళ వయసు వరకు మాత్రమే వుంటుంది. ర్తే

  6. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉచిత నిర్చ్భంధ వాథమిక విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత, అదే సందర్భములో కేంద్ర ప్రభుత్వానికి ఈ క్రింది బాధ్యతలుంటాయి :

  7. ఈ చట్టం అమలయ్యేందుకు అవసరమైన ఆర్ధిక సహకారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి సమకూర్చడం.

  8. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోప్రజాస్వామికంగా చర్చించి తగిన జాతీయ విద్యాప్రణాళికను రూపొందించడం, ఉపాధ్యాయుల శిక్షణకు తగిన ప్రమాణాలను అభివృద్ధి చేయడం.

  9. రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సాంకేతిక వనరుల్ని అందించడం, తగిన సంస్థల ద్వారా నూతన ప్రయోగాలను గురించి, ప్రాథమిక విద్యకు సంబంధించిన ఇతర క్షత అనుభవాలను గురించి సమాచారాన్ని అందించడం, అధ్యయనం, ప్రణాళిక, సామర్ద్య నిర్మాణాలను అభివృద్ధి చేయడం,

11 ఈ చట్టం అమలుకు, ఫలితాల సాధనకు తగిన కార్యక్రమాలు అమలు అయ్యెలా పర్యవేక్షణ చేయటం, పొరపాట్లు వుంటే తగిన చర్యల ద్వారా సరిదిద్దడం.

17 రాష్ట్రపతి ఉత్తరువు ద్వారా ఉద్దేశింపబడ్డ ఇతర చర్యల్ని గైకొనడం.

  1. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత
  1. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో తప్ప ఇతర చోట్ల ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే వుంటుంది.

  2. _రాప్త ప్రభుత్వాలు ఈ క్రింది వాటిని అమలు చేయాలి.

క స్టానిక సంస్థలకు ఈ చట్టం అమలుకోసం తగిన ఆర్ధిక సహకారాన్ని అందించడం. దీనికి తగిన విధివిధానాలను రూపొందించుకోవడం. 11. ఈ చట్టం అమలుచేసేందుకు అవసరమైన పాఠశాలలను, వసతులను నిర్ణయించడానికి ప్రతి సంవత్సరం కార్యాచరణను రూవాందించడం

  1. అదనంగా స్కూళ్ళు పెట్టడం, వాటిని సరిగా నడిపించడం

11 తగినంతమంది ఉపాధ్యాయులను నియమించడం

7౧ సమర్ధవంతమైన అకడమిక్‌ అధారిటి ప్రాథమిక విద్యకు కావల్సిన విద్యా ప్రణాళికల్ని రూపొందించాలి. ఎప్పటికప్పుడు వాటిని తగు విధంగా మార్చాలి. ఒక్కొక్క తరగతికి అవసరమైన అంశాల్ని (కోర్సుల్ని) నిర్ణయించాలి.

౪71. ఉపాధ్యాయులకు అభ్యసన సామగగ్రినీ, బోధనోపకరణాలను ప్రతి ప్రభుత్వ, ఎయిదెద్‌ పాఠశాలలకు అందించడం. ప్రమాణాలు పెంచడం. ౪11. అర్హతగల విద్యార్థులకు కలిగించాల్సిన ఉచిత సౌకర్యాలను కల్పించడం ౪111. ఈ చట్టం అమలుకు కావలసిన గణాంక వివరాలు రూపొందించడం.

  1. ఉపాధ్యాయుల శిక్షణకు, మానవ వనరుల అభివృద్ధికి అవసరమైన ఎర్పాట్లు చేయడం ర్‌

  2. ఉపాధ్యాయుల శిక్షణకు, సామర్ధ్యం పెంపుదలకు కావలసిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఈ చట్టం అమలులోకి వచ్చిన ఆరునెలలలోగా వృత్తిపరమైన శిక్షణగల ఉపాధ్యాయుల అవసరం ఎంతవుందో రాష్ట్రప్రభుత్వాలు అంచనా వెయ్యాలి. ప్రస్తుత శిక్షణా సంస్థల సామర్థ్యాన్ని అంచనా వెయ్యాలి. ఏదైనా కొరతలుంటే ఐదేళ్ళలోగా వీటిని సరిదిద్దుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

7 స్థానిక సంస్థల బాధ్యత

(1) సెక్షను 10లో పేరున్న రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలకు లోబడి రాజ్యాంగపు ఆర్టికల్‌ 243 (6, ఆర్టికల్‌ 243 1% మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధికారాలు దఖలు పరచిన పక్షంలో ఈ క్రింది బాధ్యతల్ని న్ధానిక (ప్రభుత్వాలు నిర్వహించాలి.

  1. తమ పరిధిలోని 0-14 వయసుగల పిల్లలందరి వివరాలు సేకరించి రికార్డు నిర్వహించడం. ఇందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయడం.

  2. 6-14 ఎళ్ళ వయసులో తమ ప్రాంతంలో నివసిస్తున్న పిల్లలందరూ ప్రాథమిక

పాఠశాలలో చేరేలా, కొనసాగేలా, పూర్తిచేసేలా చూడడం.

  1. అదనపు పాఠశాలల కోసం, ఉపాధ్యాయులకోసం, ఇతర వసతుల కోసం

ప్రణాళికలు, బడ్జెట్టు రూపొందించడం

1 తమ పరిధిలోని అన్ని పాఠశాలలలోగల వసతుల్స్ని ఉపాధ్యాయుల్సి ఇతర

సౌకర్యాలను పర్యవేక్షణ చేయడం

1౧ వలస కుటుంబాలలోని పిల్లలకు బ్రిడ్జి స్కూళ్ళు, పునశ్చరణ తరగతులు, తదితర ' ప్రయత్నాల ద్వారా నిలకడగల విద్యను అందించడం.

(2) స్థానిక ప్రభుత్వాలకు ఇందుకు తగిన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చకపోతే పై బాధ్యతలను నిర్వహించడానికి తగిన నిర్వహణా వ్యవస్థలను తగిన చట్టం ద్వారా ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఏర్పరచాలి. అప్పుడవి పై బాధ్యతల్ని నిర్వహిస్తాయి.

  1. ఉచిత నిర్భంధ విద్యను కల్పించదానికి ప్రణాళిక

  2. _ సెక్షన్‌ 22 మేరకు నియమింపబడిన ప్రతి పాఠశాల నిర్వహణాకమిటీ తమ ప్రాంతంలో నివసిస్తున్న పిల్లలకు సమానమైన, నాణ్యమైన విద్యను అందించడానికి తగిన వాఠశాల విద్యాప్రణాళికను రూపొందించాలి.

  3. పై విధంగా రూపొందించబడిన పాఠశాల విద్యా ప్రణాళికలు (ప్రాంతీయ, బ్లాకు, జిల్లా, నగర న్యాయిల ప్రణాళికలను రూపొందించడానికి ప్రాతిపదికలుగా వుంటాయి.

  4. రాష్ట్ర కేంద్ర (వభుత్వాలు ఉచిత నిర్బంధ విద్యకోనం (వణాళికలు రూపొందించేటపుడు పైన పేర్కొన్న ప్రణాళికలను ప్రాతిపదికలుగా తీసుకోవాలి.

  5. _ వీటి ఆధారంగా ప్రాథమిక విద్యకు కావలసిన సాంవత్సరిక గగ్రాంట్లను రూపొందించాలి.

  6. _ ప్రాథమిక విద్యా జాతీయ కమీషన్‌ ఈ చట్టపు అమలును పర్యవేక్షించేటపుడు కూడా (సెక్షను 33) పై ప్రణాళికలనే ప్రాతిపదికగా తీసుకుంటుంది.

6౮

చాప్రర్‌ (7 పాఠశాలలు - ఉవాధ్యాయులు 14. వాఠశాలల బాధ్యతలు

(1) సెక్షన్‌ ౩లో పేర్కొన్నట్టు అన్ని స్కూళ్ళు ఉచిత నిర్బంధ విద్యను ఈ కింది విధంగా అందించాలి.

  1. నిర్దిష్ట క్యాటగిరీ స్కూళ్ళు (నవోదయ, సెంట్రల్‌ స్కూళ్ళు) తప్ప ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలన్నీ పిల్లల్ని చేర్చుకోవాలి.

"1. పూర్తిగా ఎయిడ్‌ పొందని స్కూళ్ళు తమ వార్షిక ఖర్చుకు 25%కు సరిపోయేలా వెనుకబడ్డ వర్గాల పిల్లల్ని చెర్చుకోవాలి. 111, ప్రత్యేక క్యాటగిరీల ప్రభుత్వ స్మూళ్ళు, అన్‌ ఎయిడెడ్‌ (మైవేటు స్కూళ్ళు ఈ చట్టం అమల్లోకి వచ్చాక 1వ తరగతిలో 25% వెనకబడిన వర్గాల పిల్లల్ని చేర్చుకోవాలి. ఈ పిల్లల్ని ఎంపిక చేసుకోడంలో ఏ ప్రత్యేకమైన పద్ధతీ వుండరాదు. ప్రాథమిక విద్య పూర్తి చేసేదాకా గానీ, మరో స్కూల్లో చేరేదాకాగాన్‌ వీరికి విద్యను అందించాలి, పై 1, 1] పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యకూడా వుంటే దీనికి కూడా నిబంధన వర్తిస్తుంది. ఈ సందర్భంలో ఉచిత సీట్లను మొదట స్ధానిక పిల్లలకే ఇవ్వాలి. వీరు లేకపోతే మాత్రమే మిగిలిన సీట్లను ఇతర ప్రాంతాల పిల్లల కివ్వాలి.

(2) అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో చేరిన పేద పిల్లల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఈ

మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒక్కో బిడ్డకు ప్రభుత్వం పెట్టే ఖర్చు, పైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్లో ఒక్కోబిడ్డకు అయ్యే ఖర్చు వీటిలో ఏది తక్కువైతే అదిగా వుంటుంది. ఈ చట్టం అమల్లోకి రాక మునుపే ప్రభుత్వం భూమి/భవనాలు/సామగ్రి/ ఇతర వసతులు కల్పించి, నిర్దిష్ట సంఖ్యలో పిల్లలకు ఉచిత విద్యను లెవా తక్కువ ఫీజులతో విద్యను అందించాలని నిబంధన పెట్టివుంటే అలాంటి కేంద్ర/రాష్ట్ర/స్థానిక/ఇతర యాజమాన్యాల స్కూళ్ళకు ప్రభుత్వం నుంచి పై సెక్టన్‌ 14-2లో పేర్కొన్న ఆర్ధిక చెల్లింపులు వుండవు.

() (9) ప్రభుత్వానికిగానీ ప్రభుత్వం నియమించిన సంస్థకుగానీ సెక్షన్‌ 5 (8కి అవసరమైన సమాచారాన్ని అందించడం అన్ని వాఠశాలల బాధ్యత.

  1. స్క్రీనింగ్‌ పరీక్షలపై, కాపిటేషన్‌ ఫీజుపై నిషేధం ప్రాథమిక దశలో స్కూల్లో చేరడానికి పిల్లలకుగానీ, వారి కుటుంబానికిగానీ ఎలాంటి ప్కీనింగ్‌ పద్ధతులు పాటించరాదు. కాపిటేషన్‌ ఫీజు రూపంలో ఏరకమైన సొమ్ము వసూలు చేయకూడదు. ౮

, 16. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పిల్లల్ని చేర్చుకోవాలి. అట్లని మధ్యలో అడ్మిషన్లు నిరాకరించరాదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వీలున్నంత వరకు పిల్లల్ని చేర్చుకోవాలి. స్థానిక పాఠశాలలు సెకన్‌ 3(1), సెక్షన్‌ 14 ప్రకారం పిల్లల్ని చేర్చుకొనేటప్పుడు విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా చేర్చుకోవాలి. బిడ్డ విద్యాసంవత్సరం ప్రారంభమైన 4 నెలలలోగా బడిలోచేరితే విద్యాసంవత్సరం ప్రారంభంలో చేరిన పిల్లలతోపాటు ఆ బిడ్డ ఆ తరగతిని పూర్తి చేసేలా చూడాలి. అలాగే 4 నెలల తరువాత చేరితే ఆ తరువాత సంవత్సరం చివర మాత్రమె పై తరగతికి ప్రమోషన్‌ పొందాలి. ఒకవేళ యిలాంటి బిడ్డ చేరిన సంవత్సరమె పై తరగతికి వెళ్ళగల సామర్భాన్ని కలిగివున్నట్టు యాజమాన్యం అభిప్రాయపడితే అదే సంవత్సరంలో కూడా ప్రమోషన్‌ ఇవ్వవచ్చు. ఈ సూత్రం ట్రాన్స్‌ఫర్‌పై ఒకపాఠశాల నుంచి మరో పాఠశాలకు చేరిన పిల్లలకు వర్తించదు.

  1. పాఠశాలల గుర్తింపు

(1) ఈ చట్టానికి ముందు గుర్తింపు పొందిన ప్రభుత్వేతర స్కూళ్ళు; ఈ చట్టానికి ముందు, తర్వాత ఏర్పడ్డ అన్ని ప్రభుత్వ స్కూళ్ళు ఈ చట్టం కోసం గుర్తింపబడ్డ స్మూళ్ళుగా పరిగణించడం జరుగుతుంది.

(9) ఈ చట్టం అమల్లోకి వచ్చాక నిర్ణీత అధారిటి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనట్టు సర్టిఫికేటు పొందిన తర్వాత మాత్రమే కొత్త పాఠశాలల్ని పెట్టడంగాసీ నడపడంగానీ చేయాల్సి వుంటుంది. ఈ అధారిటీనుంచి గుర్తింపు పొందిన తర్వాత మాత్రమే సదరు పాఠశాలల్ని ప్రారంభించాల్సి వుంటుంది.

(3) ఈ చట్టం అమల్లోకి వచ్చిన 38 నెలలలోగా రాష్త్ర ప్రభుత్వం పాఠశాలలకు గుర్తింపునిచ్చే నిబంధనల్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి నిబంధనలు అమల్లో వుంటే అవి ఈ చట్లం పరిధిలోకి వస్తాయి. దీని కనుగుణంగా తగిన విధంగా ఈ నిబంధనల్ని సమీక్షించి ఈ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోగా సవరించాలి. అప్పుడవి ఈ చట్టానికి లోబడి వుంటాయి.

(4) పాఠశాల గుర్తింపు కోసం నిర్లీత ఫారంలో, నిర్ణీత పద్ధతిలో తగిన ఆధారిటీకి అప్లికేషను పెట్టాలి. దిన్ని అప్లికేషను పెట్టకొన్న 3 నెలలలోగా పరిష్కరించాలి. గుర్తింపు నిరాకరించిన పక్షంలో దీనికి కారణాల్ని ఈ అధారిటీ తెలియజెయ్యాల్సి వుంటుంది. సబ్‌సెక్షన్‌ (4) నిబంధనల్ని అతిక్రమిస్తే పాఠశాల గుర్తింపును రద్దు చేయవచ్చు. దీనికి ముందు పాఠశాల యాజమాన్నానికీ తన అభిప్రాయాల్ని వెలిబుచ్చుకొనే అవకాశం కల్గించాలి. గుర్తింపు రద్దు చేస్తూ వుత్తర్వు ఇచ్చిన 30 రోజులలోగా ఇది జరగాలి.

ఇలా గుర్తింపు రద్దు చేసినపుడు దీన్ని ఇతర స్థానిక పాఠశాలలకు తెలియజెయ్యాలి. గుర్తింపు కోల్పోయిన పాఠశాలల పిల్లలు వీటిలో చేరి చదువు కొనసాగించుకొనేలా ఉత్తర్వులివ్వాలి.

(5) గుర్తింపు రద్దయిన తర్వాత, గుర్తింపు రద్దుచేస్తూ ఇచ్చిన వుత్తర్వు తర్వాత ఏ వ్యక్తీ పాఠశాలను నడపరాదు.

8

  1. పాఠశాల నిబంధనలు-ప్రమాణాలు
  1. నిబంధనలు పాటిస్తే తప్ప ఈ చట్టం అమలులోకి వచ్చాక ఏ పాఠశాలనూ ప్రారంభించరాదు. ఏ పాఠశాలకూ గుర్తింపు ఇవ్వరాదు.

  2. _ ఈ చట్టం రాకపూర్వమే గుర్తింపబడి షెద్యూల్లో పేర్కొన్న నిబంధనలు పూర్తిచెయ్యకుంటే మూడు సంవత్సరాలలోగా ఆస్క్మూళ్ళు ఈ నిబంధనలను అమలుచేయాలి.

(3 ఈ నిబంధనలు వాటించాల్సిన బాధ్యత :

౪ (1) ప్రభుత్వ ఎయిడెడ్‌, పాఠశాలలకైతే సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ (సెకన్‌ 9,10టఉ12కు లోబడి) బాధ్యత వహించాలి. (1 ఇతర పాఠశాలలైతే సంబంధిత యాజమాన్యం బాధ్యత వహించాలి. ఈ నిబంధన పాటించడానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ పాఠశాలలకు ఈ చట్టం మేరకు ఇవ్వాల్సిన ఆర్ధిక సహకారాన్ని అందించాలి.

(శ) ప్రభుత్వేతర ఎయిదెదేతర స్కూలు సబ్‌ సెక్టన్‌ (2) లో పేర్కొన్న నిబంధనల్ని సకాలంలో పాటించడంలో విఫలమైతే, మేనేజిమెంటుకు తన వాదన విన్పించుకొనే అవకాశం చట్టంలో పేర్ళాన్న మేరకు ఇచ్చి ఆ స్కూలు గుర్తింపు రద్దు చేస్తున్నట్టు సంబంధిత అధారిటీ ఉత్తర్వు నివ్వాలి. ఇది ఉత్తర్వు ఉత్తర్వులో పేర్కొన్న నాటి నుంచి గానీ, ఉత్తర్వునిచ్చిన 380 రోజుల్లో కానీ అమలుకావాలి. అయితే గుర్తింపు రద్దుచేస్తూ యిచ్చిన వుత్తర్వుతో పాటు మిగిలిన స్థానిక స్కూళ్ళకు దీన్ని తెలియజేసి, గుర్తింపు కోల్పోయిన స్కూలు పిల్లలు వీటిలో చేరి చదువు కొనసాగించే వుత్తర్వుల్ని కూడా ఇవ్వాల్సి వుంటుంది.

(5) గుర్తింపు రద్దు ఉత్తర్వులో పేర్కొన్న తేదీ తర్వాత ఏ వ్యక్తి పాఠశాల నడపరాదు.

  1. షెడ్యూలు సవరణాధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి సందర్భానుసారంగా ఈ చట్టాన్ని దేశ వాప్తంగాకానీ, కొన్ని రాష్ట్రాల్లోగాసీ సవరించడానికి జాతీయ ప్రాథమిక విద్యా కమీషన్‌కు అధికారం ఉంటుంది.

లై0, ఉవాధ్యాయులకు బోధనెతర బాధ్యతల కేటాయింపు పై నిషేధం జనాభాగణన, శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు, ప్రకృతి వైపరిత్యాల సహాయ కార్యక్రమాలకు తప్ప ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులను ఎ బోధనేతర విధులకు కేటాయించరాదు.

  1. ఉవాధ్యాయుల ప్రైవెట్‌ ట్యూషన్‌లపై నిషేధం యాజమాన్యం లేదా పర్యవేక్షకుడు నిర్దశించినట్టు తప్పు ఆర్థిక లాభం వుండే ఏ యితర కార్యక్రమాల్లోను ఉపాధ్యాయుడు వొాల్గొనకూడదు.

  2. పాఠశాల నిర్వహణా కమిటీలు (5.3.0)

(1) ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలకు పాఠశాల నిర్వహణా కమిటీని నియమించాలి. పాఠశాల పనిని పర్యవేక్షించడానికి, దాని ప్రణాళికను రూపొందించడానికి,

౦

అభివృద్ధికి సహకరించడానికి తల్లిదండ్రుల, ఉవాధ్యాయుల, సమాజం, స్థానిక సంస్థల సభ్యుల సలహాల మేరకు 5.!4.0 లు ఈ బాధ్యతలు నిర్వర్తించాలి.

(2) పాఠశాల నిర్వహణాకమిటీ ఈ క్రింది వారితో ఏర్పడుతుంది.

() ఈ కమిటీలో నాల్గింట మూడువంతుల మంది ఈ పాఠశాలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు/సంరక్షకులు వుండాలి, వీరిలో షెడ్యూల్డు కులాలు తెగలు, సామాజికంగా వెనకబడ్డ వర్ణాలకు తగిన ప్రాతినిధ్యం వుండాలి.

(ఫు మిగిలిన సభ్యులు సమాజం నుంచి, స్థానిక సంస్థల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, విద్యారంగం కోసం కృషిచేస్తున్న వ్యక్తుల-సంస్థల నుంచి వుండాలి.

(3) పాఠశాలకు సంబంధించిన బిల్టింగు, స్థలం, సామగ్రి, ఫర్నిచర్‌ తదితర భౌతిక ఆస్తులన్నిటిని ప్రభుత్వం/స్థానిక సంస్థ 5.4.0. కి అప్పగించాలి. రాష్ట్రప్రభుత్వాలు ఏర్పరిచిన నిబంధనలకు, నియంత్రణలకు, విధి విధానాలకు లోబడి ఈ అప్పగింత జరగాలి.

(4) 5.4.0. ఈ క్రింది విధుల్ని నిర్వహించాలి.

(9 పాఠశాల పనితీరును పర్యవేక్షించడం, ప్రణాళిక రూపొందించడం, అభివృద్ధికి పాటుపడటం. (ఫు పాఠశాల ఆస్తుల్ని నిర్వహించడం.

(ఫు సెక్షను 26లో పేర్కొన్నట్టు ఉపాధ్యాయులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించేలా చూడ్డం.

(17) ప్రభుత్వం/న్థానిక సంస్థలకు అందిన గగ్రాంట్లను ఉపాధ్యాయులకు బట్వాడా చెయ్యడం. 5.4.0. నిర్ణయించిన పద్ధతిలో టీచర్ల అనధికార సెలవుల కాలపు జీతాన్ని తగ్గించడం. (౪) ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థల నుంచి ఇతర గ్రాంట్లను ఆ గ్రాంట్ల విడుదలలో పేర్కొన్న నియమనిబంధనలకు తగ్గట్టుగా పాఠశాల నిర్వహణకు, అభివృద్ధికి ఖర్చు చెయ్యడం. (1) ఈ చట్టంలో పేర్కొన్న ఇతర విధులు.

  1. పాఠశాల ప్రాతి పదికగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కేడర్‌

(1) ఈ చట్టం అమలులోకి వచ్చాక ప్రత్యేక పాఠశాలలు మినహా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను నిర్దిష్ట పాఠశాలకు పరిమితమయ్యెలా నియమించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిద్దెశించిన స్థానిక సంస్ధ లేదా 5.4.0. ఈ నియామకాన్ని చేస్తుంది. ఇకపై ఉపాధ్యాయులకు బదిలీలు వుండవు.

(2) ఉపాధ్యాయుల నియామకాలు పారదర్శకంగా ప్రతిభా ప్రాతిపదికపై జరగాలి. దీనికి సంబంధించిన సమాచారమంతా ప్రజలకందుబాటులో వుండాలి.

(3) ఈ చట్టం అమలుకు రాక పూర్వమే నియమింపబడిన ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులను రెండేళ్ళలో శాశ్వత ప్రాతిపదికన నిర్దిష్ట పాఠశాలకు కేటాయించడం జరుగుతుంది. ఆపై వీరికి ఆ స్కూలు నుండి బదిలీలుండవు.

10

24, _ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో 10% కి మించి ఖాళీలు ఉండకూడదు.

(1) (ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలలో తమ నియంత్రణకు లోబడివున్న టి ఉపాధ్యాయుల ఖాళీలుకూడా మొత్తం మంజూరైన పోస్టులో 10%కి మించకుండా నియామకాధికారాలుగల సంస్థలు చూడాలి.

(2) ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో మంజూరైన ఉపాధ్యాయుల పోస్తులు నిబంధనలకు తగినట్టుగా వుండాలి. పట్టణ ప్రాంతాల్లో అవసరానికి మించి, గ్రామాల్లో చాలా తక్కువగా వుండే విధంగా ఉపాధ్యాయుల కేటాయింపులు ఉండరాదు.

(9) కేటాయించబడ్డ స్కూళ్ళ నుండి ఇతర స్కూళ్ళకు డిప్యూటేషన్‌పైగానీ, తాత్కాలికంగా పంపడంగానీ టీచర్లకు వుండరాదు.

  1. ఉపాధ్యాయుల అర్హతలు - జీతాలు

(1) ఈ చట్టం అమలులోకి వచ్చాక 5.8.0. నిర్దేశించిన అర్హతలుగల వారిని మాత్రమే ఉవాధ్యాయులుగా నియమించాలి. ఇలాంటి అర్హతలుగల ఉవాధ్యాయులు తగినంత మంది లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం/ 71612 అవసరమైన కాలానికి, అవసరమైన మేరకు ఆ నిబంధనను సడలించవచ్చు.

(2) ఈ చట్టం అమలులోకి రాక ముందే నియమింపబడి, 018 పేర్కొన్న అర్హతలులేని ఉపాధ్యాయులు తగిన అర్హతలను 5 ఏళ్ళలోపల సంపాదించుకోవాలి. ఉపాధ్యాయుడు ఈ అర్దతను సంపాదించుకోవడానికి చెల్లించాల్సిన ఫీజులను, అయ్యే ఖర్చులను యాజమాన్యాలు భరించాలి.

(3) ఉపాధ్యాయుల సర్వీసు నియమ నిబంధనలు ఆయా ప్రభుత్వాలు రూపొందిస్తాయి.

  1. ఉవాధ్యాయుల బాధ్యతలు

(1) ఉపాధ్యాయులు ఈ క్రింది బాధ్యతలు నిర్వర్తించాలి. (ఏ పాఠశాలలో పూర్తికాలం సక్రమంగా విధులకు హాజరుకావాలి. (1) క్లాసు 28లో పేర్కొన్నట్టు పాఠ్య ప్రణాళికల్ని బోధించాలి. పూర్తి చేయాలి. (1) టైంటేబుల్‌ ప్రకారం పాఠ్యాంశాలు బోధించాలి. సంబంధిత విద్యాధికార సంస్థ మార్గదర్శక సూత్రాలను వొటించాలి. (1౪) పిల్లల హాజరుపై ప్రతి విద్యార్థికి సంబంధించిన విషయాన్ని మొదట తల్లిదండ్రులకు/ పోషకులకు తెలియజేయాలి. ఇదే పరిస్థితి కొనసాగితే 5.!4.6.కి తెలపాలి. (౮) ప్రతి బిడ్డ అభ్యసన స్థాయిని రెగ్యులర్‌గా అంచనా వేయాలి. అవసరమైన అదనపు బోధన చేయాలి. (ళు బిడ్డ అభ్యసనాభివృద్ధిని గురించి తల్లిదండ్రులకు/సంరక్షకులకు రెగ్యులర్‌గా తెలియచేస్తుండాలి. ఇదే సమాచారాన్ని నిర్దేశించిన విధంగా 5.1.0.కి తెలియజేయాలి. (౪1) సెక్షన్‌ 20కి తగినట్టు రాష్ట్ర ప్రభుత్వం లేదా నియామకపు అధారిటీ నిర్దేశించిన ఇతర విధుల్ని నిర్వహించాలి. 10

(2) పైన పేర్కొన్న విధులను నిర్వర్తించడంలో విఫలమైతే అది వృత్తి పరమైన ప్రవర్తనా లోపంగా గుర్తించి ఈ చట్టంలోని సెక్షన్‌ 27లో పేర్కొన్న సూత్రాలమెరకు క్రమశిక్షణాచర్య తీసుకోబడుతుంది.

2/7. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయుల జవాబుదారితనం.

(1) ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ప్రతి ఉపాధ్యాయుడికీ ప్రస్తుతం అమలులోవున్న

నిబంధనలతో నిమిత్తం లేకుండా ఈ క్రింది అంశాలు వర్తిస్తాయి. () ఉపాధ్యాయుడికి సెలవు మంజూరుచేసే అధికారం ప్రధానోపాధ్యాయుడు/ ( 5.]4.0.కి వుంటుంది. సెలవు మంజూరు చేసే సందర్భంలో సెలవు కాలపు | స్వభావం, ఇతర నిబంధనలు నిర్దేశించిన విధంగా పాటించి మంజూరు చేయాల్సి వుంటుంది. (1) తమ అధికార పరిధిలో వుండి, తమకు నియామకాధికారాలులేని సంస్థల్లోని ఉపాధ్యాయుల విధుల నిర్వహణకు సంబంధించి తమ అంచనాలను ఎప్పటికప్పుడు 5.%!.0.లు, పంచాయతీలు, మున్సిపాలిటీలుసంబంధిత నియామకాధికారులకు తెలియజేస్తుండాలి. (1) తమకంటె ఉన్నత అధికార వ్యవస్థ లేదా ఇతర సంస్థ నియమించినప్పటికీ, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే తప్ప తమ పరిధిలోని గ్రామీణ/పట్టణ/ నగర ప్రాంతాల్లోని టీచర్లకు చిన్నచిన్న శిక్షలు విధించే అధికారం స్థానిక సంస్థలకు ఈ క్రింది విధంగా వుంటుంది. &. (గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులకు : ప్రభుత్వం నిర్దేశించిన మేరకు గ్రామ పంచాయతీ లేదా 5.4.0. 8. పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు : _ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మున్సిపాలిటీ లేదా 5.4.0. 06. నగరాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు : ప్రభుత్వం నిర్దేశించిన సంస్థ లేదా 5.4.0.

(2) పై క్షాసులకు లోబడి ఉపాధ్యాయులపై చర్య తీసుకునేందుకు జరిగే సమావేశాల్లో హెడ్మాష్టరు తప్ప ఏ ఉపాధ్యాయుడూ పాల్గొనకూడదు. తనపై చర్య తీసుకొనే సందర్భంలో ప్రధానోపాధ్యాయుడు అందులో భాగస్వామి కాకూడదు.

  1. ఉపాధ్యాయ సమస్యలు - పరిమ్మారం

తమ పరిధిలోని ఉపాధ్యాయుల సమస్యలను తమకు అవకాశం వున్న మేరకు

5.]4.0/పంచాయతీ పరిష్కరించాలి. కే2

చాప్రర్‌ 6 20. వ్రాధమిక విద్యలో బోధించాల్సిన విలువలు - సబ్జెక్టులు వొఠ్య (వణాళికలను, మూల్యాంకనా వదృతులను ఆయా అకడమీక్‌ వ్యవన్థలు రూపొందించేటప్పుడు, పాఠశాలలు వాటిని బోధించేటప్పుడు ఈ క్రింది సూత్రాలను పాటించాలి. (1) రాజ్యాంగంలో చెప్పుకొన్న విలువలకు అనుగుణంగా ఇవి వుండాలి. (2) అన్ని పాఠశాలలు పిల్లలతో స్నేహ పూర్వకంగా శిశుకేంద్ర విద్య నెరపేలా నడవాలి.

  1. ప్రతి బిడ్డకూ తన సొంత అభిప్రాయాలుంటాయి. తనను ఇబ్బంది పెట్ట అంశాలపై స్వేచ్చగా తన అభిప్రాయాలను వ్యక్తంచేసే హక్కు వుంటుంది. ఉపాధ్యాయులు దీనిని అనుమతించాలి. పిల్లల వయసును, మానసిక పరిపక్వతను దృష్టిలో వుంచుకొని వారి అభిప్రాయాలకు తగిన విలువనివ్వాలి.
  2. పిల్లల జ్ఞానాన్ని పరిసరాల్ని సాంస్కృతిక గుర్తింపును - ప్రత్యేకించి భాషాపరమైన గుర్తింపును, వ్యక్తిత్వాన్ని నైపుణ్యాలను, మానసిన-శారీరక సామర్థ్యాలను సంపూర్ణంగా వికసించేలా చూడాలి.
  3. కనీసం ప్రాథమిక విద్యసాగే ర్‌ ఏళ్ళవరకైనా బోధనా మాధ్యమంగా మాతృభాష వుండాలి. ౪. కృత్యాలు - అన్వేషణలు - పరిశీలనలు - సమస్యాసాధన - అవగాహనలపై ఆధారపడిన బోధన జరగాలి. ఇ భయానికి, ఆందోళనకు, ఒత్తిడికి బిడ్డ లోను కాకూడదు. ౪1. మూల్యాంకనా విధానం నిరంతరం సాగాలి. సమ(గ్రంగా వుండాలి. కంఠస్థం చేసిన అంశాలనుగాక, అవగాహనను జ్ఞానాన్ని ఇతరత్ర ఉపయోగించుకునే సామర్ధాన్ని పరీక్షించాలి.
  4. ప్రాథమిక విద్య పూర్తి చేసిన బిడ్డకు పాఠశాల సర్టిఫికేట్‌ ఇవ్వాలి. క (1) ఒకవేళ అవసరమైతే ప్రాథమిక విద్య చివరి స్థాయిలో తప్ప ప్రాథమిక విద్యాదశలో ఎలాంటి పబ్లిక్‌ పరీక్ష పిల్లలకు ఉండరాదు... ం (2) ప్రాథమిక విద్య పూర్తి అయ్యాక పబ్లిక్‌ పరీక్ష వుంటే ఆ పబ్లిక్‌ పరీక్ష నిర్వహించిన అధారిటీ బిడ్డకు ప్రాథమిక విద్య చివర సర్టిఫికేటు ఇవ్వాలి. పబ్లిక్‌ పరీక్ష లేకపోతే బిడ్డ ప్రాథమిక విద్యను ఏ పాఠశాల్లో పూర్తి చేసిందో ఆ పాఠశాల సర్టిఫికేటు ఇవ్వాలి.
  5. శారీరక దండనపై నిషేధం (1) పాఠశాలలో వరూపంలోనూ పిల్లలను శారీరకంగా దండించకూడదు. (2) పై నిబంధనను ఉల్లంఘించడం వృత్తి పరమైన దుష్ప్రవర్తనగా పరిగణించి క్రమళిక్షణా నిబంధనల మేరకు (సెక్షను 26) ఆ ఉపాధ్యాయునిపై చర్య తీసుకోవాలి.
  6. ఉపాధ్యాయుల శిక్షణ - నూతన ప్రయోగాలు (1) క్లాసు 29లో పేర్కొన్నట్టు ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి '.0.౫.£. నిబంధనలు, ప్రమాణాలు, మార్గదర్వక సూత్రాలు రూపొందిస్తుంది. 13

(2) రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలోని ఉపాధ్యాయులకు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలోని ఉపాధ్యాయులకు అవసరమై ఇన్‌ సర్వీసు శిక్షణా సౌకర్యాలు, అకడమిక్‌ సపోర్చు అందించాలి. నాటి ఉపాధ్యాయులతో పరస్పర చర్య జరుపుకునేందుకు, నూతన ఆవిష్కరణలను - ప్రయోగాలను చేసేందుకు తగిన అవకాశాలు కల్పించాలి. ఇది క్లాసు 29లో పేర్కొన్న సూత్రాలను అమలు జేయడానికి ఉపాధ్యాయులకు ఉపకరిస్తుంది.

చాప్తర్‌ 6 ఈ చట్టం అమలు పర్యవక్షణ 38. ప్రాథమిక విద్యా జాతీయ కమీషన్‌

(1) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా ప్రాథమిక విద్యా జాతీయ కమీషన్‌ను ఏర్పాటు చేయాలి. అది ఈ చట్టం అమలును నిరంతరం పర్యవెక్షిస్తుంది. అవసరమైన మార్పులను సూచిస్తుంది. సరిజేస్తుంది. తనకు కేటాయించిన ఇతర విధుల్ని అధికారాల్ని ఇది చేపడుతుంది.

(2) ప్రాథమిక విద్యా జాతీయ కమీషన్‌కు:-

  1. విద్యారంగంలో విశేషానుభవంగల ప్రముఖ వ్యక్తి అధ్యక్షుడుగా వుండాలి.

  2. ప్రాథమిక విద్యారంగంలో, వెనకబడిన వర్ణాల అభివృద్ధిలో పిలల హక్కుల సంరక్షణలో, ఆర్ధికరంగంలో, న్యాయరంగంలో అనుభవంగలవారు ఒక్కోరంగానికి ఒక్కొక్కరు సభ్యులుగా వుండాలి.

  3. పాఠశాల విద్యా నిర్వహణలో అనుభవం, నైపుణ్యంగల వ్యక్తి మెంబర్‌ సెక్రటరీగా వుండాలి.

(3) అధ్యక్షుడిని, ఈ జుతీయ కమీషన్‌లోని ఇతర సభ్యులను కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోకసభ స్పీకరు, మానవవనరుల అభివృద్ది శాఖా మంత్రి, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడూ సభ్యులుగా వుంటారు.

(4 ఈ కమీషన్‌ ఈ క్రింది విధులు నిర్వర్తిస్తుంది. '

  1. ప్రాథమిక విద్యకు సంబంధించిన నాణ్యతతో సహా అన్ని అంశాలను పర్యవేక్షించడం.

  2. ప్రాథమిక విద్యకు సంబంధించి పౌరసమాజ సభ్యులు, తల్లిదండ్రులు, పౌరులు చేసే ఫిర్యాదులపై విచారణాధికారిగా వ్యవహవరించి ఆయా సంస్థలకు వాటి

పరిష్కారాలకోసం సూచన లివ్వడం.

  1. ఈ చట్టం అమలుపై, ప్రాథమిక విద్యకు సంబంధించిన ఇతర అంశాలపై

పార్లమెంటుకు సాంవత్సరిక నివేదికలు అందచేయడం.

స, కేంద్ర/రాష్ట్ర/స్థానిక సంస్థలకు ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేయడం

కోసం తగు విధానపరమైన సలహాలివ్వడం.

కేశ

౪. ఈ చట్టం లక్ష్యం నెరవేరడానికి, ముఖ్యంగా బడుగువర్గాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమలు జరగడానికవసరమైన సర్వేలు, అధ్యయనాలు, పరిశోధనలు చెయ్యడం; ప్రజల అభిప్రాయాలు ప్రచారంలోకి తేవడం. ౪1. ఇవిగాక అవసరమైన ఇతర కార్యాచరణలు. 34. అధ్యక్షుడు, ఇతర సభ్యుల పదవీ కాల వ్యవధి (1) తాము విధుల్లో చేరిన తేదీ నుంచి ఈ జాతీయ కమీషన్‌ అధ్యక్షుడు, సభ్యులు 3/5 సంవత్సరాలు పదవిలో వుంటారు. అధ్యక్షుడు, సభ్యుల వయో పరిమితి, &. అధ్యక్షుడు 70 ఏళ్ళ తరువాత పదవిలో ఉండకూడదు. '6. సభ్యులు 65 ఎళ్ళ తరువాత పదవిలో ఉండకూడదు. (2) అధ్యక్షుడుగానీ,సభ్యుడుగానీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ, సొంత దస్తూరితో రాజీనామా ఎప్పుడైనా చేయవచ్చు. 35. పదవి నుంచి తొలగింపు (1) కమిషన్‌ అధ్యక్షుని దుష్ప్రవర్తన, అసమర్ధత నిరూపించబడితే రాష్ట్రసతి అతనిని పదవి నుంచి తొలగించవచ్చు. (2) పై సబొసెక్షన్‌ మేరకు మాత్రమేగాక ఈ క్రింది పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతి కమీషన్‌ అధ్యక్షుడిని, సభ్యులను పదవి నుంచి తొలగించవచ్చు. ఇ. రుణాలను ఎగవేసినట్లు నిరూపించబడినప్పుడు 0. శారీరక, మానసిక దుర్చలత్వంతో పదవిలో కొనసాగడానికి పనికిరానప్పుడు ౧. సంబంధిత కోర్టు వరి మానసిక స్థాయి సరిగా లేదని ప్రకటించినపుడు 4. నైతికంగా చెడిపోయినట్టు రాష్ట్రపతి అభిప్రాయపడే తప్పుజేసి శిక్షింపబడినప్పుడు " 36. అధ్యక్షుడి, సభ్యుల పదవికి ఖాళి ఏర్పడడం 4 (1) పదవీస్థానాలు ఈ క్రింది సందర్భాల్లో ఖాళీ అవుతాయి. 2. పై సెకన్‌ 35లో పేర్కొన్నట్టు అనర్హతకు గురియైనప్పుడు ౯ 0. ఏ రకమెన సెలవు పొందకుండా వరుసగా 8 సార్లు సమావేశాలకు గైర్దాజరైనప్పుడు 6. 34వ సెక్నన్‌లోని 2వ సబ్‌ సెక్షన్‌ ప్రకారం రాజీనామా చెసినపుడు (9) అధ్యక్షుడి లేదా సభ్యుడి మరణం, రాజీనామా ఇతరత్రా కారణాలవల్ల ఈ పదవులకు ఖాళీ ఏర్పడితే సెక్షన్‌ 83 ప్రకారం కొత్త నియామకాలు జరుగుతాయి. ఐతే విరు ఎవరిస్థానాలు ఖాలీకాగా నిమింపబడ్డారో వారి మిగిలిన పదవీకాలం వరకు మాత్రమె కొత్తగా నియమింపబడినవారు పదవిలో వుంటారు. 37. కమిషన్‌ ఉత్తరువులు ఖాళీలవల్ల, ఇతరాలవల్ల చెల్లకుండాపోవు ఇ. కమీషన్‌లో ఏదో ఒక ఖాలీ వుందదంవల్లా లేదా లోపం వుందదడంవల్లా 0. కమీషన్‌లోని సభ్యుల లేదా అధ్యక్షుని నియామకంలోని లోపంవల్లా 15

' ఈ చట్టం యొక్కలక్ష్యానికి నష్టం కలగనప్పటికీ, ఇచ్చిన పద్ధతి సరైందికానందువల్లా

కమీషన్‌ ఉత్తర్వులు చెల్లకుండా పోవు.

  1. కమిషన్‌ పని పద్ధతులు

(1) అధ్యక్షుడు నిర్ణయించినప్పుడు కనీసం 8 నెలలకొకసారి కమీషన్‌ సమావేశం కావాలి.

(2) మెజారిటీ తీర్మానం ప్రకారం అన్ని నిర్ణయాలు జరగాలి.

(3) అధ్యక్షుడు ఏదైనా కారణంవల్ల సమావేశాలనికి హాజరు కాలేకపోతే అధ్యక్షత = వహించడానికి సభ్యులందరు కలిసి వారిలో ఒకరిని ఎంపిక చేసుకోవాలి.

(4) సమావేశానికి సంబంధించిన కోరంతోసహా కమీషన్‌ తన కార్యక్రమాల నిర్వహణలో. నిర్ణిత పద్ధతులను పాటించాలి.

(5) కమిషన్‌ నిర్ణయాలను ఉత్తరువులను మెంబర్‌ సెక్రటరీ అధికారికంగా విడుదల చేసాడు.

  1. కమిషన్‌ అధ్యక్షుడి, సభ్యుల జీతాలు -అలవెన్సులు సర్వీసు నిబంధనలు కమీషన్‌ అధ్యక్షుడి, సభ్యుల జీతాలు-అలవెన్సులు-సర్వీసు నిబంధనలు

నిర్ణయించిన ప్రకారం వుంటాయి. ఐతే ఇవి వారికి నష్ట్దాయకంగా ఉండకూడదు. .

  1. కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ-అధికారులు-ఇతర ఉద్యోగులు

(1) కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ కమీషన్‌కు మెంబర్‌ సెక్రటరీగా నియమించాలి. ఆ వ్యక్తికి విద్యాపరిపాలనా నైపుణ్యం అనుభవం ఉండాలి. కమిషన్‌కు కావలసిన అధికారులను, ఉద్యోగులను కమిషన్‌ సమర్ధవంతంగా పనిచేసేందుకు తగినట్లు కేంద్రప్రభుత్వం నియమించాలి.

(2) కమిషన్‌ కార్యకలాపాలకు, పరిపాలనా వ్యవహారాలకు, రోజువారీ నిర్వహణకు మెంబర్‌ సెక్రటరీ బాధ్యత వహించాలి. దీనికి తగిన అధికారాలు, బాధ్యతలు అతనికుంటాయి.

(3) మెంబర్‌ సెక్రటరీ జీతం-అలవెన్సులు ఇతర అధికారుల, ఉద్యోగుల ( జీతాలు-అలవెన్సులు ప్రభుత్వం నిర్ణయించాలి.

  1. అధ్యక్షుడు, సభ్యులు, ఇతర అధికారులు, ప్రజా సేవకులు + ఈ కమీషన్‌ యొక్క అధ్యక్షుడు, మెంబర్‌ సెక్రటరీ, ఇతర ప్రతి అధికారి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 21మేరకు ప్రజాసేవకులుగా పరిగణించబడతారు.

42, కమీషన్‌ అధికారాలు

(1) తన విధుల నిర్వహణలో ఈ కమీషన్‌కు ఈ క్రింది అంశాలకుసంబంధించి సివిల్‌ కోర్టు అధికారాలుంటాయి.

  1. ఏ వ్యక్తినెైనా తన ముందు హాజరయ్యేలా ఉత్తరువు లివ్వడం, అతనిచేత ప్రమాణం చేయించి విచారించడం
  2. అవసరమైన ఏడాక్యుమెంటునైనా సంపాదించుకోవడం, తెప్పించుకోవడం
  3. అఫిడవిట్‌లకు సంబంధించిన నొక్ష్యాలు తీసుకోవడం

16

  1. కేంద్ర ప్రభుత్వంనుంచిగానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ, స్థానిక సంస్థనుంచిగాని పాఠశాల యాజమాన్యం నుంచిగానీ అవసరమైన రికార్డులను తెప్పించుకోవడం
  2. నొక్ష్యాల, డాక్యుమెంట్ల విచారణకు ఉత్తరువులివ్వడం

(2) ఈ కమిషన్‌కు ఏకేసునైనా మెజి(స్టేటుకు అప్పగించే అధికారం వుంటుంది. ఈ

కేసును క్రిమినల్‌ ప్రాసీజర్‌కోడ్‌ 1973, సెక్షన్‌ 346 మేరకు విచారించాలి.

(3) తీవ్రమైన తప్పిదం జరిగినట్టు తనవిచారణద్వారా కమీషన్‌ నిర్ధారణకు వస్తే-

॥ ౬. సంబంధిత వ్యక్తి లేదా వ్యక్తుల మీద క్రమశిక్షణాచర్య తీసుకొనవలసినదిగా సంబంధిత ్రభుత్వానికిగాని, స్థానిక సంస్థకు కాని సిఫారసు చేయాలి. 0. అవసరమైన సందర్భంలో తగు ఉత్తరువుల కోసం సుప్రింకోర్టును లేదా క్ష హైకోర్టును ఆ(శ్రయించాలి. 6. ఈ ఉత్తరువు అమలుకానందువల్ల నష్టపోయిన పిల్లలకు తగిన నష్టపరిహారపు గ్రాంటును చెల్లించాల్సిందిగా సంబంధిత ప్రభుత్వానికి లేదా అధికారసంస్థకూ సిఫారసు చేయాలి. 48. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు

ఈ కమీషన్‌ తన విధులను సక్రమంగా నిర్వహించడానికి ఎలాంటి నిధులు అవసరమని

కేంద్రప్రభుత్వం భావిస్తుందో అలాంటి నిధుల్ని చట్టం ద్వారా పార్లమెంటు ఆమోదంతో

విడుదల చేయాలి. 44. కమీషన్‌ అకౌంట్లు-ఆడిటింగ్‌

(1) కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వారిని సంప్రదించి ఈ కమీషన్‌ అకౌంట్లను, అవసరమైన రికార్డులను, సాంవత్సరిక అకౌంట్ల స్టేట్‌ మెంట్లను నియమిత పద్ధతిలో రూపొందించాలి.

(2) కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్ణయించిన కాల వ్యవధులలో ఈ కమీషన్‌

౯ అకౌంట్లు ఆడిట్‌ చేయాలి. దీనికయ్యే ఖర్చును కమీషన్‌ భరించాలి. (3) ఈ ఆడిటింగ్‌ కోసం కంప్లోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ద్వారానియమితుడైన ణో అధికారికి ఆడిటింగ్‌ కోసం అవసరమైన పుస్తకాలకు, అకౌంట్లను, ఓచర్లను, డాక్యుమెంట్లను, పేపర్లను, తెప్పించుకొనే అధికారం కమీషన్‌ కార్యాలయాలను తనిఫీచేసే అధికారం వుంటుంది.

(4) కంప్లోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ కానీ అతని చేత నియమితుడైన అధికారిగానీ ఆడిట్‌ చేసిన అకౌంట్లను ఆడిట్‌ రిపోర్టును కమీషన్‌ కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభల ముందుంచాలి.

  1. సాంవత్సరిక, ప్రత్యేక రిపోర్టులు

(1) ప్రతి సంవత్సరం తన కార్యకలాపాలకు సంబంధించిన, ఈ చట్టం అమలుకు సంబంధించిన సాంవత్సరిక రివోర్డును ఈ కమిషన్‌ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.

క్షే

(2) ఈ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుంచాలి. ఇలా పార్లమెంటుకు సమర్పించేసందర్భంలో కేంద్ర ప్రభుత్వం కమిషన్‌ కోరినట్టు ఏ చర్యలు తీసుకున్నది కూడా పార్లమెంటుకు తెలియచేయాలి. కమిషన్‌ కోరిన చర్యలు ప్రభుత్వానికి అంగీకారయోగ్యం కాకపోతే కారణాలు కూడా తెలియజేయాలి.

(3) తన రిపోర్చలో రాష్ట్రప్రభుత్వం తీసుకోవలసిన అంశాలు వుంటేనదరు అంశాలతోకూడిన రిపోర్టును కమిషన్‌ ఆయా రాష్త్ర ప్రభుత్వాలకు పంపాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రిపోర్టును శాసనసభ ముందుంచి, దీని కనుగుణంగా తాను తీసుకునే చర్యల గురించి తెలియజేయాలి. కమిషన్‌ సిఫారసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాకపోతే దీనికిగల కారణాలనుకూడా తెలియజేయాలి.

(4) అత్యవసరమైన, ముఖ్యమైన అంశాలుసాంవత్సరిక రిపోర్టుదాకా వాయిదా వేయడం వీలుగానప్పుడు కమిషన్‌ కేంద్రప్రభుత్వానికిగానీ రాష్ట్ర ప్రభుత్వానికిగానీ ప్రత్యేక రిపోర్టులను సమర్పించవచ్చు. ఈ రిపోర్టులను కూడా సంబంధిత కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు/శాసనసభల ముందుంచి దీని కనుగుణంగా తాము తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలి. కమిషన్‌ సిఫారసులు తమకు ఆమోదయోగ్యం కాకపోతే దానికి కారణాలు తెలియజేయాలి.

చాప్టరు - 7 ఇతర అంశాలు 46. ఈ చట్టం సరిగా అమలుగాక పోవడంపై ఫిర్యాదుల పరిష్కారం

(1) ఈ చట్టంలోని సెక్సన్లు 12, 14-17 19, 20, 25, 28, 30, 34 లకు సంబంధించిన, ఈ చట్టం షెడ్యూలుకు సంబంధించిన వాఠశాల ఎర్ప్వాటు,వసతుల కల్పన, నిర్వహణ తదితరాంశాలపై ప్రజలు లిఖీతపూర్వక ఫిర్యాదులు స్థానిక సంస్థకుగానీ, 5.]4.0.కి గానీ చేసినపుడు దానిపై తీసుకొన్న చర్యను ఫిర్యాదు అందిన 90 రోజులలోగా తెలియ జేయాల్సి వుంటుంది.

(2) ఫిర్యాదుదారుడు స్టానిక సంస్థ లేదా 5.4.6, ఇచ్చిన సమాధానంతో సంతృప్తి ! చెందనపుడు ఆ పైఅధారిటీకి ఫిర్యాదు చెయ్యవచ్చు. ఈ అధారిటీ ఏదో ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ అధారిటీ ఫిర్యాదుఅందిన 90 రోజులలోగా తగిన చర్య తీసుకొని ఫిర్యాదుదారుడికి తలియజెయ్యాలి.

త్త, రాష్ట్రన్ధాయి నియంత్రణా వ్యవస్థ

(1) ప్రజల ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి రెగ్యులేటరీ అధారిటీని గజిట్‌ ప్రకటన ద్వారా నియమించాలి. ఇది పై 46వ సెక్షన్‌ మేరకు చేసిన ఫిర్యాదులు అపరిషృతంగా వుంటే వాటిని పరిష్కరిస్తుంది.

18

(2) ఫిర్యాదు అందుకొన్న తర్వాత ఈ అధారిటి తాను స్వయంగా విచారణ జరపవచ్చు లేదా పరిశీలనార్ధం సంబంధిత ప్రభుత్వాధికారికిగానీ, స్థానిక సంస్థకుగానీ పంపవచ్చు.

(3) పైన పేర్కొనబడ్డ రెగ్యులేటరీ అధారిటీగానీ, అది పరిశీలనార్ధం ఎంచుకొన్న అధికారికానీ ఫిర్యాదుపై విచారణ జరిపి మౌఖిక సాక్ష్యాలు రికార్డు చేయడానికి, ఆయా ప్రదేశాలు తనిఖీ చెయ్యడానికి, డాక్యుమెంట్లు పరిశీలించడానికి అధికారం కల్లి వుంటుంది.

(4) ప్రాథమిక విద్య నేర్పుతున్న స్కూళ్ళు, సంస్థలు వాటి యాజమాన్యాలు పై అధారిటీకి

తమ సంస్థల్ని తనిఖీ చేసేందుకు, డాక్యుమెంట్లు పరిశీలించేందుకు, వ్యక్తుల నుంచి వాజ్మూలాలు సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చెయ్యాలి.

(5) రెగ్యులేటరీ అధారిటీ అధికార్లు, విచారణ జరిపే ఇతర ్రభుత్వ/స్థానిక సంస్థల అధికార్లు ప్రజాసేవకులుగా 1860 (45 0 1860) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెకను 21 మేరకు పరిగణింపబడతారు.

(6) తన విచారణానంతరం రెగ్యులేటరీ అధారిటీ విద్యా హక్కుబిల్లు చట్టం సరిగా అమలు కావడం లేదనే నిర్ధారణకు వస్తే ప్రభుత్వాన్ని, స్థానికసంస్థను లేదా ప్రైవేటు యాజమాన్యాన్ని తగుచర్యలు తీసుకొని సరిచేసుకోవల్సిందిగా ఆదేశించవచ్చు. దీనికి ఎంత సమయం అవసరమని తాను భావిస్తుందో అంత సమయం ఇవ్వవచ్చు. లేదంటే :-

&. సెక్షను 17, 18 మేరకు ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయవల్సిందిగా సంబంధిత అధారిటీని ఆదేశించవచ్చు. 0. సెక్షన్‌ 51 మేరకు ప్రాసెక్యూట్‌ చెయ్యవచ్చు. 48. ప్రాధమిక విద్యలో తప్పని సరిగా పాల్గొనేలా చెయ్యడం ఏ బిడ్డా ప్రాథమిక విద్యను పొందడానికి వీల్లేకుండా ఎవ్వరూ నిరోధించరాదు. లా ఎవ్వరూ బిడ్డను ఉద్యోగంలో పెట్టుకోడంగానీ, పనిచెయ్యించడంగానీ చెయ్యకూడదు. బాల కార్మికుడిగా బిడ్డ మారే పరిస్థితిని కల్పించకూడదు. 7 బాల కార్మిక (నిషధం-నియంత్రణ) చట్టం 1986 (1౫10.61/1986) తో దీనికి నిమిత్తం లేదు. 49. ప్రాథమిక విద్యలో ్రవేశార్హ వయస్సు, బిడ్ద వయస్సు గణన

(1) విద్యా సంవత్సరానికి ముందు బిడ్డ 5 సం॥॥ల 10 నెలలు పూర్తిచేసి వుంటేనే 1వ తరగతిలో చేర్చుకోవాలి.

(2) అడ్మిషన్‌ చేసుకొనేవారికి ప్రత్యేకమైన అనుమానం వుంటే తప్ప సాధారణంగా జనన సర్టిఫికేటుగానీ, అదిలేని పక్షంలో తల్లిదండ్రులిచ్చిన డిక్షరేషన్‌గానీ బిడ్డ వయస్సు నిర్ధారణకు రుజువుగా తీసుకోవాలి. నమ్మలేని పక్షంలో అడ్మిషన్‌ చేసుకొనే వారే బిడ్డ వయస్సును ఇతర మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలి.

కేం

  1. తల్లిదండ్రుల / సంరక్షకుల బాధ్యత

(10) 6 బళ్ళ వయస్సు వచ్చి తమ బిడ్డను బడిలో చేర్చడం, బడిలో కొనసాగించడం తల్లిదండ్రుల బాధ్యత.

(2) తల్లిదండ్రులు ఈ బాధ్యతను నెరవేర్చకుండా మాటిమాటికీ ధిక్కరిస్తే అలాంటి తల్లిదండ్రుల్ని/సంరక్షుకుల్ని విధిగా సామాజిక సేవా కార్యక్రమాల్ని చెయాల్సిందిగా ఆదేశించవచ్చు.

ఈ కార్యక్రమం బిడ్డల సంరక్షణారూపంలో వుంటుంది లేదా నిర్దేశించిన రూపంలో వుంటుంది. 51. సెక్షన్‌ 15,17,18,48ల ఉల్లంఘనపై పెనాల్టీ

(1) సెకన్‌ 15ను ఖాతరు చెయ్యకుండా ఏదైనా పాఠశాల క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేస్తే దానికి 10 రెట్లు సొమ్ము ఆ పాఠశాలకు అపరాధశుల్కం విధించవచ్చు.

(2) సెక్షన్‌ 15ను ఖాతరు చెయ్యకుండా ఏదైనా పాఠశాల పిల్లల ప్రవేశం కోసం పరీక్షలు నిర్వహిస్తే దాని యాజమాన్యానికి రు.25,000లు మొదటిసారి ఉల్లంఘనకు, రు.50,000లు తర్వాతి ఉల్లంఘనలకు విధించవచ్చు.

(3) ఎవరైనా వ్యక్తి సెక్షను 17లోని సబ్‌ సెక్షను (2) (6లను ఉల్లంఘిస్తే మొదటసారి అతనికి లక్షరూపాయలు అపరాధశుల్కం విధించవచ్చు. ఇప్పటికీ ఉల్లంఘన సాగుతుంటే రోజుకు పదివేల రూపాయల వంతున ఉల్లంఘన జరిగినంతకాలం అపరాధ శుల్కం విధించాలి.

(4) ఎవరైనా వ్యక్తి సెక్షను 48ని ఉల్లంఘిస్తే అతనికి పదివేల రూపాయలు అపరా శుల్కం విధించవచ్చు. ఈ ఉల్లంఘన కొనసాగుతూ వుంటే రోజుకు రు.500లకు మించకుండా ఉల్లంఘన కొనసాగినంత కాలం విధించవచ్చు.

(5) సంబంధిత ప్రభుత్వాధికారి ఆమోదిస్తే తప్ప ఈ చట్టానికి సంబంధించిన ఏ నేరాన్ని కోర్టు చేపట్టకూడదు.

  1. సాధారణసూచన లివ్వడానికి కేంద్ర రాష్ట్ర స్థానిక అధారిటీల అధికారాలు

(1) ఈ చట్టం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సాధారణ సూచనలివ్వవచ్చు.

(2) రాష్ట్ర (ప్రభుత్వాలు న్ధానిక సంస్థలకు, స్కూలు మేనేజిమెంట్లకు ఈ చట్టం అమలు కోసం తగు సాధారణ సూచనలివ్వవచ్చు.

(3) స్థానిక అధారిటీ 5.]4.0.లకు ఈ చట్టం అమలుకోసం తగిన సాధారణ సూచన లివ్వవచ్చు.

  1. అవరోధాన్ని అధిగమించేందుకు అధికారం

(1) ఈ చట్టం అమలులో ఏదైనా సమస్యలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వం గజిట్‌ ప్రకటన ద్వారా తగు ఉత్తర్వుల్ని ఇవ్వవచ్చు. కానీ ఇవి ఈ చట్టంలోని కీలక అంశాలను విరుద్ధంగా వుందరాదు.

20

ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్ళ తర్వాత పై విధంగా ఉత్తర్వులిచ్చే అధికారం వుండదు. (2) ఇలా ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే పార్లమెంటు ముందు వుంచాలి. ర్‌డీ, సదుద్దేశపు చర్యలకు రక్షణ ఈ చట్టాన్ని సదుద్దేశంతో అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగానీ, స్థానిక అధారిటీలుగానీ, స్కూలు మేనేజిమెంట్లుగానీ తీసుకొనే చర్యలు లేదా తీసుకొనదల్చిన

క చర్యలు కోర్టులో సవాలు చేసే వీలులేదు. ఆయా అధారిటీల సూచనల మేరకు సంబంధిత వ్యక్తులు ఈ ఉద్దేశంతో తీసుకొనే చర్యలకు కూడా ఇది వర్తిస్తుంది.

క 5్‌ర్‌. ఈ చట్టం ఇతర చట్టాల్ని పరిపుష్టం చేస్తుందితప్ప తక్కువ చెయ్యదు. ఈ చట్టంలోని (1) వికంలాంగులైన పిల్లలు (2) సంరక్షణ-రక్షణ అవసరమైన పిల్లల అంశాలు వీరికి సంబంధించిన ఆక్టు 1995, ఆక్టు 2000లకు పరిపుష్టి కలిస్తాయి తప్ప తక్కువ చెయ్యవు.

  1. చట్టాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం (1) ఈ చట్టంలోని ౪1 చాష్టరు అమలుకోసం ఈ చట్టం అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా నిబంధనలు రూపొందించాలి. (2) ఈ నిబంధనలు ఈ (క్రింది అంశాలకు సంబంధించినవై వుంటాయి. ౬. సెక్షను 44లోని సబ్‌ క్లాసు ౪1 సబ్‌ సెక్షను (4) చెందిన కమీషన్‌ విధులు
  2. అధ్యక్షుడు, సభ్యులకు సంబంధించిన (సెక్షను 39) జీతాలు, అలవెన్సులు సర్వీసు నిబంధనలు.

నా ౧. సెక్షను 38లోని సబ్‌సెక్షను (4)కు సంబంధించిన కమీషన్‌ కార్యక్రమాల్లో పాటించాల్సిన

పద్దతులు. ఢి

ళ్‌ 4. సెక్షను (40) సబ్‌సెక్స్షను (2) కు సంబంధించిన మెంబర్‌ సెక్రటరీగారి అధికారాలు,

విధులు

  1. సెక్షన్‌ (40) సబ్‌ సెక్షను (3)కు సంబంధించిన కమీషన్‌లోని అధికారుల, ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, సర్వీసు నిబంధనలు

[. సెక్షన్‌ (44) సబ్‌సెక్షన్‌ (1కు సంబంధించిన కమీషన్‌ రూపొందించాల్సిన అకౌంట్‌ స్టేట్‌మెంట్లు, ఇతర రికార్డులు

(3) ఈ సెక్షన్‌ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను ఉత్తర్వులిచ్చిన వెంటనే పార్లమెంటు ముందు వుంచాలి.

21

  1. రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు చేసేందుకు అధికారాలు

  2. ఈ చట్టం చాప్టర్లు 1౪,౪1 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్‌ ద్వారా ఈ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోగా నిబంధనలు రూపొందించవచ్చు.

  3. ఈ నిబంధనలు ఈ (క్రింది అంశాలకు సంబంధించినవై వుంటాయి.

ఇ. బలహీన వర్గాలు (సెక్షను (2, సబ్‌ సెక్షను (1)

  1. ప్రాథమిక దశలో చదవాల్సిన కోర్సులు (సెక్షను (2) సబొసెక్షను (1)

  2. వ్యయాలు (సెక్షను (9) సబ్‌సెక్సను (1)

  3. సంత్సరంలో వలస వెళ్ళేవారి రోజులు (సెక్షను (2) సబొసెక్షను (1)

౬. స్థానికత (సెక్షను (2), సబ్‌ సెక్షను (1)

£. బిడ్డను బడి నుంచి బహిష్కరించినపుడు తల్లిదండ్రులు చెప్పుకొనే అవకాశం (సెక్షను (8) సబ్‌ సెక్షను (5)

  1. పాఠ్యప్రణాళిక (క్లాసు, ) రూపొందించడం, మార్చడం (సెక్షను (10) సబ్‌సెక్సను (2)

  2. భవనాలకు, బోధనా సామగ్రికి నిబంధనలు (సెక్షను (10), సబొసెక్షను (9)

  3. ఉచితంగా పొందదగిన ఫీజు, తదితరాల వివరణలు (స్పెక్షను 10, సబ్‌ొసెక్షను 2)

[ స్ధానిక సంస్థలు పిల్లల వివరాలు సేకరించాల్సిన విధానం (సెక్షను(12), సబ్‌ సెక్సను( క్ష,

  1. అన్‌ఎయిడెద్‌, ప్రత్యేక స్కూళ్ళకు చెల్లింపులు (సెక్షను-14, సబ్‌ సెక్షను 120)

  2. పాఠశాల గుర్తింపు రద్దుచేస్తే యాజమాన్యం ఫిర్యాదు చేసుకొనే విధానం (సెక్షను 17 సబ్‌సెక్సను 15)

౧౧. ప్రభుల్వేతర, ఎయిదెదేతర స్కూళ్ళకు ప్రభుత్వం చెల్లింపులు (సెక్షను 18(2))

౬. 5.4.0. ల కార్యక్రమాలు (సెక్సను(29), సబ్‌ సెక్షను(2)

౦. సామాజిక వర్గాల ప్రాతినిధ్య నిర్ధారణ (ఫెక్షన్‌ 22-సబ్‌ొసెక్షన్‌ 3)

౧. టీచర్లను నిర్దిష్టంగా స్కూళ్ళకు కేటాయించే నిబంధనలు (సెక్షను(23), సబ్‌సెక్షను(2))

౧. 5.!.0.కి, తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధిపై తిలియజప్పాల్సిన విధివిధానాలు (సెక్సను 26, సబ్‌సెక్షను1)

౯. టీచర్ల కివ్వాల్సిన సెలవులు, వాటి వ్యవధి (సెక్షను 27, సబ్‌సెక్షను 1)

  1. టీ చర్షకు జీతాల చెల్లింపు, గైరుహాజరు కాలానికి జీతం కత్తిరింపు విధానాలు (సెక్షను 22, సబ్‌సెక్షను 3)

22

ఓ నియామకపు అధారిటీకి టీచర్ల పనికి సంబంధించిన రిపోర్టులు అందించే విధానం

(సెక్షను 27, సబొసెక్షను 1)

౬. నగరాల్లోని ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లకు స్వల్పశిక్షలు విధించే విధానం (సెక్షను 27,

సబొసెక్షను 1)

౪. ప్రాథమిక విద్యా జాతీయ కమీషన్‌ పార్లమెంటుకు ఈ చట్టం అమలుపై ఇవ్వాల్సిన రిపోర్టుల విధానం

౪. రాష్ట్రస్థాయి రెగ్యులేటరీ అధారిటీ ఫిర్యాదుల విచారణకు నియామకం (సెక్షను 4?, సబ్‌ సెక్షను 2)

౫- బిడ్డ వయస్సును లెక్కించే విధానం (సెక్షను 49, సబొసెక్షను 2)

౪. వాఠ్యప్రణాళికలు, తరగతి గది స్వరూపం, బోధనాభ్యసన సామ(గ్రి, గ్రంథాలయం,

క్రీడా సామగ్రి షెడ్యూలు 8,9,10

(8) ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలను వెంటనే ఆయా రాష్ట్ర చట్టసభల ముందుంచాలి. షెడ్యూలు (సెక్షను 18 చూడంది) పాఠశాల నిబంధనలు-=ప్రమాణాలు

  1. అర్హతగల అకడమిక్‌ అధారిటీ నిర్దేశించిన మేరకు కరిక్యులమ్‌ వుండాలి.
  2. (౫) ప్రాథమిక పాఠశాలలో (1-5 తరగతులు) 60 మంది పిల్లలకు ఇద్దరు, 61-90 పిల్లలకు ముగ్గురు, 91-120 పిల్లలకు నలుగురు, 121-200 పిల్లలకు క్‌ అయిదుగురు ఉపాధ్యాయులుండాలి. 150 మంది పిల్లలు దాటితే 5 మంది టీచర్లు, ఒక హెడ్నాష్టరు వుండాలి. 200 మంది పిల్లలు మించితే హెడ్నాష్టరును

మినహాయించి ప్రతి 40 మంది పిల్లలకు ఒక టీచరుందాలి.

(0) ప్రాథమికోన్నత పాఠశాలలో (6-8 తరగతులు) తరగతికొక ఉపాధ్యాయుడు వుండాలి. సైన్సు మరియు గణితానికి ఒకరు, సామాజిక శాస్త్రాలకు ఒకరు, భాషలకు ఒకరు టీచర్లుండాలి. ప్రతి 385 మంది పిల్లలకు ఒక టీచరు అవసరం. 100 మంది పిలల్లలు మించితే ఒక పూర్తి కాలపు హెడ్మాష్టరు; ఆర్బ్జు, ఆరోగ్యం, వ్యాయామ విద్య, పని విద్యకోసం కనీసం వార్చుటైెం ఇన్‌ష్టక్టర్లు వుండాలి.

203

  1. ఉపాధ్యాయుల అర్హతలు క్లాసు 25లో నిర్దేశించిన మేరకుండాలి.

  2. క్లాసు రూములు మరుగుదొదడ్దు, (బాల బాలికలకు వేరు వేరుగా) త్రాగునీరు, వంట గది (మధ్యాహ్న భోజనం వందవలసిన స్కూళ్ళలో), ప్రహరీగోడ లేదా కంచె వుండాలి. ప్రతి టీచరుకు ఒక తరగతి గది, పాఠశాల కార్యాలయం, స్లోరు, హెడ్నాష్టర్లకు ఒక రూము (ప్రతి స్కూలుకు వుండాలి.

  3. తరగతి గది నిర్దిష్టతలు నిబంధనల మేరకుందాలి.

    1. ప్రాథమిక పాఠశాలలకు 200 పని దినాలుందడాలి.
  4. ప్రాథమికోన్నత పాఠశాలలకు 220 పని దినాలుండాలి.

  5. ప్రాథమిక పాఠశాలలకు 800; ప్రాథమికోన్నత పాఠశాలలకు 1000 బోధనా గంటల కాలం వుండాలి.

  6. టీచరుకు వారానికి కనీసం 45 గంటలు (బోధనకు సన్నద్ధతతో సహా) పని గంటలుందాలి.

8-12. బోధనా సామగ్రి, గ్రంథాలయం, క్రీడా సామగ్రి, పాఠశాల కాంపౌండుగోడ, కంచె, క్రీడా స్థలం, క్రీడా సామగ్రి, తదితరాలండాలి.

  1. వాంఛనీయాలు

  2. సెకను ? మేరకు పూర్వ ప్రాధమిక విద్యా సౌకర్యం.

  3. విద్యుత్తు, ఫోను, కనీసం ఒక కంప్యూటరు. -అళెప4 అహడప్రైల- ప్రతులకు : 27-1-1304, బాలాజీనగర్‌, నెల్లూరు-524002, ఫోన్‌ : 0861-2320610 ర్మ

జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు స్కూళ్ళకోసం, టీచర్లకోసం

  1. కథలంటే మాకిష్టం రు. 410.00 (151 కథల సంకలనం,
  2. పాటలంటే మాకిష్టం రు. 20.00 (102 పిల్లల పాటల సంకలనం .
  3. ఆటలంటే మాకిష్టం: రు. 380.00 (9 పిల్లల ఆటల సంకలనం, శ. _నేర్చుకోడం మాకిష్టం రు. 20.00 (59 పిల్లల కృత్యాల సంకలనం, కఠ, వాడుకొందాం రు. 20.00 (58 దేశభక్తి విద్య, ఆరోగ్యం, పర్యావరణం పాటలు)
  4. అక్షరాలతో ఆటలు రు. 30.00 (భాషాక్రీడలు) గ తేట తెలుగు - 1 (ఆధునిక తెలుగు వాచకం, రు. 30.00
  5. తేట తెలుగు - 2 (ఆధునిక తెలుగు వాచకం) రు. 80.00
  6. ఉపాధ్యాయవృత్తి అనుభవాలు జ్ఞాపకాలు రు. 75.00
  7. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం-20035 రు. 15.00 పిల్లల కోసం 1, 1-2 తరగతుల పిల్లల సాహిత్యం రు. 100.00 (10 పుస్తకాల సెట్‌) 2 2-8 తరగతుల పిల్లల సాహిత్యం రు. 120.00 (10 పుస్తకాల సెట్‌)
  8. 3-4 తరగతుల పిల్లల సాహిత్యం రు. 140.00 (10 పుస్తకాల సెట్‌ ఇం శ, శ4-ర్‌ తరగతుల పిల్లల సాహిత్యం రు. 140.00 (10 పుస్తకాల సెట్‌) గ. 6నుంచి పైతరగతుల పిల్లల సాహిత్యం రు. 150.00 ళు (10 పుస్తకాల సెట్‌) సైన్సు పుస్తకాలు
  9. మ్యాజిక్‌ మ్యాజిక్‌ రు. 25.00 2, విశ్వం రు. 15.00
  10. చేసి చూద్దాం రు. 20.00 శీ తెలుసుకొందాం రు. 10.00
  11. మన శరీరం రు. 10.00
  12. నమ్మకాలు-వాస్తవాలు రు. 20.00 7, ప్రకృతి సూత్రాలు రు. 80.00
  13. ప్రజా శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రు. 20.00
  14. చరిత్రలో సైన్సు (4 భాగాలు) రు. 400.00 సళ,

₹ /06[€014ఎ6) కేంద్ర ప్రభుత్వం ఐద్యి తొక్కు బఐల్లు-2005 శు .......... దూలొందించింది. త్వదలో ఇది శాననం కానుంది. ౨... దీర్టూరిక ప్రభాపంగల ఈ బిల్లుపై ఐస్తృత చర్చ కోరం తెలుగులో దీన్ని అందిస్తున్నాం. చఫ్టకు ఆల్వ్యోనిస్తున్నాం.

శీ శక్తంతా గాలా | కల నా. "

ల రా లయ కం రి అలు... న నా గారం __కాందచెవత ాాాలాకకాా నదిచా లా తంతు నాం. గానా న పన ౧౧౧యోోోోోోోోోోోా

టా

/