Telugu రామలింగడి కథలు - anilvaranasi/indianlanguages GitHub Wiki

[₹తయుతుం[గట్టు క. 1 (||! (క్‌ న.

రం

స ంస901౧౨6 | రామలింగట కథలు ఏడు కధలు రచన, కూర్పు జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ ప్రచురణ జన ఐజ్ఞాన వేదిక గ్ల ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్సు నెట్‌వర్క్‌ అనుబంధం (

రామలింగడి కథలు . లెవల్‌ - 4 ప్రచురణ నెం : రచన, సీరీస్‌ సంపాదకుడు :

= (ల వ. బాలసుబ్రహ్మణ్యం ప్రచురణ వ జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ గీ|న5గ! అనుబంధం వెల : 10/-

' ఉపతులకు :

వి, బాలసు_బ్రహ శ్ర్య్యాం 27-1-1304, బాలాజీ నగర్‌, నెల్లూరు - 524 402. ఫోన్‌ : 0861 - 2320610 అన్ని (ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు సూచనలకు, నివరాలకు : సి.వి. కృష్ణయ్య, కన్వీనర్‌, జె.వి.వి. విద్యావిభాగం 15/65 డా॥ సాందర్‌రాజన్‌ బిల్లింగ్‌, బృందావనం, నెల్లూరు = ర24 001. ఫోన్‌ : 0861 - 2311558 సి. మోహన్‌, కన్వీనర్‌, జె.వి.వి. ప్రచురణల విభాగం ఫోన్‌ : 0877 - 224455] ర

_ మంిబుద్ది ౧ . రామలింగడి ఇంటి పక్కనే చెరువు ఉంది. ఒకరోజు ఒక మంత్రిగారు అటువైపు వెళుతు న్నారు. ఆయన కాలికి బురద అంటింది. కడు క్కోవడానికి చెరువులో దిగాడు.

మెట్టమిద కాలుజారి నిళ్ళలో పడి పోయాడు. చెరువులో నీళ్ళు ఎంతో లోతు లేవు. మునిగిపోయే ప్రమాదం లేదు.

కాని మంత్రి లేచే ప్రయత్నం కూడా చెయ్య లేదు. ప్రాణభయంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెట్టాడు.

ఆ కేకలకి జనం చుట్టూ మూగారు. “చెయ్యి ఇలా ఇవుండ లాగుతాం” అని నలుగురైదుగురు చేతులు జాపారు.:

తె

10 టా మో! ( స్త మ్య శా మీ పయ. కం. 2 సా న. జడా నో కానీ మంత్రి వాళ్ళ మాట వినడే! పైగా ఒకట అరుపులు. ఇంతలో రామలింగడు కూడా అక్కడికి వచ్చొడు. గబగబా ముందుకి పోయాడు. "నా చెయ్యి పుచ్చుకొండి”' అన్నాడు. మంత్రి ఆ చెయ్యి డే

అందుకుని బయటికి వచ్చాడు.

అక్కడి జనమంతా తెల్లబొయారు. ఇందాకటి నుంచి అందరూ చెయ్యి. ఇవ్వయ్యా అంటే ఇవ్వ లేదు. రామలింగడి మాట ఎలా విన్నాడా అనుకు న్నారు.

జనంలో ఒకడు రామలింగడినే అడిగాడు. రామలింగడు చిన్న నవ్వు నవ్వాడు.

“అబ్బే. మరేం లేదు. మిరంతా చెయ్యి ఇలా ఇవండి అన్నారు. నేను చెయ్యి పుచ్చుక్‌ండి అన్నాను. అదీ తేడా. మంత్రిగారు కదా పుచ్చుకో వడమే గానీ ఇవ్వడం తెలిదు. అంతకంటె ఇంకేం లేదు” అన్నాడు.

జనం అందరూ గల్టున నవ్వారు.

౧ ౨99౦9౩

అబ్బకు తగ్గ కొడుకు గక ఒకరోజు రామలింగడి. కొడుకు రాజుగారి సభకు వచ్చాడు. వాడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే. రాజు వాడని చూశాడు. ముచ్చటగా ఉన్నాడు అనుకున్నాడు. అయితే వాళ్ళ నాన్నకున్న తెలివి తేటలు ఉన్నాయా అనిపించింది. వాడిని దగ్గరికి పిలిచాడు. వాడు పరుగెత్తుకొని వచ్చాడు. రాజుకి దండం పెట్టాడు. రాజు సంతోషించాడు. పది రూపాయలు ఇవ్వ బోయాడు. కానీ కు(ర్రాడు తీసుకోలేదు. “ఏం. ఎందుకు తిసుకోవు? అనడిగాడు రాజు. “తీసుకో తప్పులేదు” అన్నాడు మళ్ళీ. “వద్దు మా అమ్మ కోపుడుతుంది” అన్నాడు. ఆ కు[ర్రాడు ర

“ఎందుకు” అనడిగాడు రాజు.

“ముక్కూ మొగం ఎరగనోళ్ళ దగ్గర డబ్బు తీసుకోకూడదట. మా అమ్మ ' చెప్పింది అన్నాడు

“సెబాస్‌. ఆవిడ మంచి మాటే చెప్పంది కాని నెను ముక్కూ మొగం ఎరుగనివాడిని కాదు, రాజుని గదా! తీసుక” అన్నాడు రాజు.

“అవును. తెలుసనుకోండి” అని నళ్ళు నమి లెడు ఆ కుర్రాడు.

“మరింకా అనుమానమెందుకు రాజు నచ్చ చెవొడు.

“మా అమ్మ నమ్మదు మది అన్నాడు వాడు,

“ఏం ఎందుకు నమ గదు?” అడిగాడు రాజు.

“ఎందుకంటే నిజంగా ఆ డబ్బులిచ్చింది రాజు గారె అయితె ఆయన పది రూపాయలిన్తారా? "/

గరా శన ఆకా పు 15. క స న్‌ ళో ఖ్‌ ఖ గ బోలెడు ఇస్తారుగానీ అంటుంది మా అమ్మ” అన్నాడు రామలింగడి కొడుకు. దెబ్బతో వాడి తెలివి ఏమిటో రాజుగారికి తెలిసిపోయింది. కానీ ఆ జవాబుకి ఆయన తల _ తిరిగిపోయింది. వాడికి మంచి కానుకలిచ్చి పంపంచాడు. రి

నాలుగో స్వర్గం ౦౨ 1 ఒకరోజు రామలింగడు చాలా మంది కవులతో _ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక సన్వాస అక్క . డికి వచ్చాడు. సన్యాసి వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకో వడం మొదలు పెట్టాడు.

“ఈ భూలోకం ఎక్కడ చూసినా ,పాపాలతో .. నిండిపోయింది. ఇది భరించలేక నేను (ప్రతిరాత్రి -. స్వర్గానికి పోతాను. అక్కడ ఉండ వస్తుంటాను అని బడాయిలు కొట్టాడు.

రామలింగడు సన్యాస బడాయికోరు తనం. గమనించాడు. అతినికి బుద్ది చెవ్యొలని అనుకు న్నాడు.

ర శా జ్‌ లో (7 ్ట | ప సా టో గ్ర గో | తవ. లీలా. త, న్న ప్త . 10 ట్‌

“అయ్యా! మీరు నాలుగో స్వర్గానికి ఎప్పుడైనా వెళ్లారా? అని సన్వాసెని అడిగాడు.

నిజంగానే నాలుగో స్వర్గం ఉందను కొన్నాడు . సన్యాసి. దాన్ని చూడలేదంటి అందరూ నవ్వుతా రనుక్‌ న్నాడు.

“దానిదేముంది? రాత్రి కూడా నేను నాలుగో స్వర్గానికి వెళ్ళి వచ్చాను” అని అబద్రమాడేశాడు.

“అక్కడ ఆకాశగంగలో మీరు మునిగారా?” అనడిగాడు రామలింగడు.

“అంతదూరం వెళ్ళి మునగకుండా వస్తానా? రాత్రి కూడా మునిగె వచ్చాను” అన్నాడు సన్వాసి గ ప్పగా.

“ఆ ఏటి గట్టున ఇసుక మీద మికు మెత్తగా ఏమైనా తగిలిందా?” అని మళ్లి అడిగాడు రామలిం

11

3,4. 'ణ్ను

ఎమా్యటడా్‌ ఆ

మై (౧ ం సే క

న్న తీ తక ల్‌ | ల ఆజ గో గ్‌ / టి మో గ ట్‌ నా శ స యా జన కిన స కై లా లకు కం ననన కు. ళ్‌ ట్‌ కః కేం

“తగలకేం?. బాగా నూరిన గంధం లాంటిది మెత్తగా తగిలింది. అది ఎంత మంచి వాసన!” అని ఇంకా బడాయి కొట్టాడు సన్యాసి.

“అది నా గు[ర్రం వేసిన పేడలెండి. రాత్రి నేను కూడా నాలుగో స్వర్గం వచ్చాను గదా? అన్నాడు రామలింగడు.

దీంతో అంతా ఫక్కుమని నవ్వారు. సన్వాసి మొగం చిన్నబోయింది . తల వంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చే ర ర 13

లెంపకాయ ఖరీదు

ఒకరోజు రామలింగడు వీధిలో వెళుతున్నాడు. ఎవరో వెనక నుంచి వచ్చి ఒక్క గుద్దు గుద్దేడు. ఆ దెబ్బకి రామలింగడికి (పాణం పోయినంత పనయింది. కింద పడిపోయాడు.

ఆ పక్కనె వెళుతున్న వాళ్లు కొట్టిన. వాడిని పట్టుకున్నాడు. రామలింగడిని లేవ దిశారు. తనని కొట్టన _ వాడిని రామలింగడు ఎపుడూ చూడలేదు.

'ఎందుకయ్యా ఆయన్ని కొట్టివు' అని అంతా అతన్ని నిలదీశారు. అతను కంగారు పడ్డాడు.

“అబ్బే. .తమరనుకోలేదండీ. నా సావాసగాడు వెనక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టను” అన్నాడు.

స!

. 2 ౪న. ౯౪ రం* ్ట గ 115

సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతాడా? అని ఎవరూ ఒప్సుకోలేదు. ఆ మనిషిని మంత్రిగారి దగ్గరికి తీసుకుపోయేరు.

మంత్రి అంతా విచారించాడు. ఆ దెబ్బ కొట్టిన

_ వాడు మంత్రికి దగ్గర చుట్టం అవుతాడు. అంచేత ఆయున వాడిని ఎలా అయినా వదలిపెట్టాలను కొన్నాడు.

“పోనివయ్యా రామలింగా! తెలియక పొరపాటు చేశాడు. ఎమనుకోవద్దంటున్నాడుగా ఊరు కో అన్నాడు.

రామలింగడు ఒప్సుకోలేదు.

“సరే! ఒక రూపాయి జరిమానా వేసాను” అన్నాడు మంత్రి,

కొట్టనవాడు తన దగ్గర రూపాయి లేద

న్నాడు. మంత్రి వాడని చూసి నవ్వాడు. ఇంటికి శ

పోయి రూపాయి తీసుకు రమ్మన్నాడు. వాడు దొరికిందే సందని పారిపోయాడు.

రామలింగడికి ఇదంతా చూసి వళ్ళు మండి

, పోయింది. మంత్రి దగ్గరగా వెళ్ళాడు.

“అయితే మంత్రిగారూ! నాకు తెలియక అడు గుతాను. దెబ్బ, గుద్దు, లెంపకాయ ఏటి ఖరీదు ఒక రూపాయి అన్నమాట. బాగుంది” అన్నాడు.

'అంతేగామరి”' అన్నాడు మంత్రి.

'ఓహో! అలాగా" అన్నాడు రామలింగడు. వెంటనే సాగదీసి మంత్రిగారిని ఒక్క లెంపకాయ కొట్టడు. మంత్రి మొ([ర్రో అన్నాడు.

ం “మంత్రిగారూ 1! నాకు అవతల బోలెడు పని

' ఉంది. నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి

= సరిపోతుంది గదా!

, క్‌

[ఖీ (౯ వ క్ష మా గ అపలడుట.-- క నన్ను కొట్టినవాడు రూవాయి తెన్లాడుగా. అది తమరు పుచ్చుకోండి” అని చెప్పి రామలిం . గడు విసవినా వెళ్ళిపోయాడు. 186

సంచిలో ఏనుగు ఒకరోజు రామలింగడు సభకి చాల ఆలస్యంగా వచ్చాడు. రాజుగారు రామలింగదిని పిలిచారు. ఆలస్యంగా ఎ౦దుకు వచ్చావని అడిగారు.

“రాజా! మా చిన్న కొడుకు ఈ వేళ చాలా గొడవ చేశాడు. వాడిని నముదాయించి వచ్చే సరికి ఇంతసెపైంది” అన్నాడు రామలింగడు.

దానికి రాజు ఫక్కున నవ్వాడు. “రామలింగా! ఏదో సాకు చెప్పావుగాని, పిల్లల్ని సముదా యించడం అంత కష్టమా?” అన్నాడు.

“లేదు మహారాజా! చిన్న పిల్లలకి నచ్చుజెపుడం చిన్న పనికాదు. అంతకంటే కష్టమైన పని ఇంకోటి

_ లేదు. అది కావాలి, ఇది కావాలని ఏడిపి సారు. ఇవ్యకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొట్టినా, 109

సే స మూ / | | /

తిట్టినా శోకాలు పెడతారు. ఇవన్నీ వేగడం ఊరుకోబెట్టడం చెప్పలేంత కష్టం!” అన్నాడు రామలింగడు. రాజు దినికి ఏ మాత్రం ఒపుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు. “సరే రాజా! కొంతసేపు నేను చిన్న పల్లవాటి గానూ, మిరు తండ్రిగానూ, ఉందాం. పిల్ల చేష్ట లెలా ఉంటాయో మీకు చూపిస్తాను” అన్నాడు రామలింగడు. సరనన్నాడు రాజు. రామలింగడు మారాం మొదలు పెట్టాడు. క ఎయుఠాయి కావాలన్నాడు. “ఓస్‌ ఇంతే గదా!” అని రాజు మిఠాయి తెప్పంచాడు. కొంచెం తిన్నాక బజారు పోదామని గోల నక |

వ్‌ క్ష క గ లై ఘనాల ఆరాటం రంప” 7 ళ్‌ ౯ ఓటి గ్గే | స డళ [| 6రి రీ క శాత గతీంటోలు--- 6 22

చేశాడు రామలింగడు. రాజు అతన్ని తీసుకొని బజారుకి వెళ్ళాడు. ఎధిలో అటూ ఇటూ పరుగెత్తుతున్నాడు రామలింగడు. తన వెంటె రాజుని పరుగెత్తించాడు. ఒక కొట్టుముందు ఆగాడు రామలింగడు. రంగు రంగుల సంచి చూపించాడు. అది కొనమన్నాడు. సరెనని రాజు ఆ సంచి కొన్నాడు. మరికొంత దూరం పోయారు. ఒక ఏనుగు కనబడింది. ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేది లేక ఆ ఏనుగుని కూడా కొన్నాడు రాజా. అంతే! ఆ ఏనుగుని ఈ సంచీలో పెట్టమన్నాడు రామలింగడు, క్‌ “సంచీలో ఏనుగెలా పడుతుంది? మరొకటి ఏమైనా అడుగు” అన్నాడు రాజు. 23

“వీల్లేదు. ఏనుగునే సంచీలో పెట్టాలి. నాకింకేమీ వద్దు” అని వేధించుకు తిన్నాడు రామలింగడు. కొంతేుపవటికి రాజు వినిగిపోయాడు. ఓడిపోయానని వపుకునాడు. సగం రామలింగడు నవ్వుకున్నాడు. అ అభి అ ( న!

అమ్మగారి ఆఖరి కోరిక రాజుగారి తల్లికి మామిడి పళ్ళంటి చాలా ఇష్టం. ల్ని రు ఆవెకి వానాకాలంలో బాగా జబ్బు చేసింది. చావబోయే ముందు మామిడి పండు తినాలని ఆవిడ +... కోరిక. శ రాజు భటులని దేశమంతా తిప్పాడు. ఎక్కడా ఒక్క మామిడి పండు కూడా దొరకలేదు. దాన్న కలవరిస్తూ ఆమె ట్రాణాలు వదిలింది. చనిపోయేముందు తల్లికి మామిడిపండు అతిని పించలేక పోయానే అని రాజు బాధ పడ్డాడు.

ఈ సంగతి తాతాచారికి తెలిసింది. ఈ వంకతో గ్‌ ఎలైనంత డబ్బు గుంజుకోవాలని ఎత్తువేశాడు. వెంటనే | రాజు దగ్గరికి పోయాడు.

'“ముహార్రాజూ! బాధపడకండి ! బంగారు 25

ఓ టే మం 0 హ్‌/.. స; న ల. 1 జో | (| ట్లు చో వే (ఈతే, | ా గ |, ; 151 స శ క యా. అము 26

మామిడి పళ్ళు చేయించి (బ్రామ్మలకు దానం ఇవ్వండి. ఏటా ఆమె తద్దినంనాడు ఈ పని చేయండి. స్వర్గంలో ఫి తల్లిగారికి శాంతి కలుగు తుంది” అని చెవ్రొడు. రాజు ఏటా బంగారు మామిడి పళ్ళు దానం , చేయడం మొదలెట్టాడు. లక్షల మంది బ్రామ్మలు దానం తీసుకు పోతున్నారు. రెండేళ్ళకే రాజుగారి ఖజానా ఖాళి అయిపోవచ్చింది. తాతాచారి మోసంతో "రాజుగారు చిక్కుల్లా పడ్డాడు. ఏదో ఎత్తువేయాలి అని రామలింగడు ఆలోచించాడు. తర్వాత ఏడు కూడా లక్షల మంది (బ్రామ్మలు

  • దానం పుచ్చుకోవడానికి వచ్చారు. ముందు రోజే పట్నంలో దిగారు. రామలింగడు ఆ రాత్రి అందరిని ఈ ఏడు ఎన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు నో

1 స న. శ! కళళ జ

ఇస్తారు. అయితె ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని వాతలు వేయించుకోవాలి” అని అందరికీ చెవొడు. బ్రామ్మలంతా ఆశపడ్డారు. మర్నాడు పొద్దుటే రామలింగడు కొలువు బయట కొలిమి పెట్టంచాడు. ' __టబ్రామ్మలకు వాతలు వేయించసాగాడు. కొందరు పది | వాతలు కూడా వెయించుకున్నారు. కొలువు లోపలికి వెళ్ళి రాజుకు వాతలు చూపించారు. బంగారు మామిడి పళ్ళు ఇమ్మని అడిగారు. రాజు తెల్లబోయాడు. రామలింగడే ఈ వాతలు వెయిస్తున్నాడని తెలిసింది. విపరీతమైన కోపం వచ్చింది. రామలింగడని పిలిచి ఇలా ఎందుకు చేస్తున్నావ్‌ అని. అడిగాడు. స “మహారాజా! మా అమ్మ వాత రోగంతో చనిపోయింది. పోయుముందు వాతలు వేయించ “ _ మని అడిగింది. నేను వేయించే లోపలే కన్ను మూసింది. నీ ,

మరి ఆమె ఆత్మ కూడా శాంతించాలి గదా! అందుకు ('బ్రామ్ములకు వాతలు వెయ్యమణ చెవ్సారు. ఇంతమంది (బ్రామ్మలు నాకు ఎప్పుడు దొరుకుతారు? పైగా వాతలు వేయిస్తానంటె ఎవరు వస్తారు? అందుకే పనిలో పనిగా ఇపుడే వెయిస్తున్నాను” అన్నాడు. రాజుకి వెంటనే సంగతి అర్హమయింది. తాతా చారి మోసం తెలిసివోయింది. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడ్డాడు. ఆశపోతులు కాకపోతె ఒక్కొక్కరు అన్ని వాతలు వేయించుకుంటారా అనుకున్నాడు. వెంటనె బంగారు మామిడిపళ్ళ దానం ఆపెసాడు. ( నేర స ర 30

ల ఒకే

లి జ న న న ఎ ఆ న కేం న న! [|] న క్‌ స | ఇ ళ్‌ క్ష క ఇ జ ల వ న్‌ 11 | జ జ ప! వా ౫ జ జి క శా న | ఇ | టాడా ॥ ల కక నో ం 11 [1 వు ఆ న్‌ [1 - ఎ ం వవ | == = గ లో స ళ్హ ః న్‌ లే ॥ జ క లా కీ "ల శ ప జ్‌ 1! శీ ళీ జ్‌ కక. చ్‌ జు క జే చంటి - *ీ ఫం 2 (టో 1 =? శల. దే | [1 ప క కా / జజ శస న లక శ మ క్‌ు క్ష - వ యం న! స. జా ఇ = సందుల వ?! న. ్గ 225 ఇ జీ జ కం ॥ నాళ ₹ స వ కం ధ్‌ జ క +. క్‌ [1 = ఇ ా క స క; ఎ . - న్‌ కె కః క ల తే “' బో ళ్‌ ఓ హా న్న 41 ఇక | అః 1 లచే జ ు = న. ల్‌ ఆజ వ. | , హ్‌ గా! గ. ఉం తే లెవీ 1] జ న్‌ వ్‌ అలీ (ళం సె త్‌ ల కీ ల కీ జే. క. శ ప న ఫీ య "ఇ. ష్‌ క కో శ మ. 1! సా |. ॥ శ షక, వ. ట్‌ న్‌ శ న - స న్‌. జ శ్‌ క్‌ వ భి" =. న్‌ ॥ జ “ వ. [ స క్‌ న - |. నులు య | 1. ల్‌ ల ॥ ల ఇ టు అనో యా జ ః = జు గా చ లాం = ॥ య ॥ |. "ఇ స్తా క్ష లాం వలో / గ ల , అవ. జ ల . ఖాన ” శి శం ల యం" అజ 1] ప. 1 / వ. వ. క్మ్‌ 4 శ ల . = వని ' న జీ కం ల మంచే నవ్య ( | " | శ్‌. ్న . ' శ | *! |. వ. . . | గ . ఆ || చం (పై | బలీ ఖ్‌ న. | | క న ల (' (న | "ఖ్‌ * టా కావ ల

  • “ల క 1 "క ఒ న. . క్ష. | చ వలె 1! శ /. ॥ ( | క = క్‌ ల = ; ణ్‌ అరా 1] అ ! ! ల జ ల్‌ | ' న. ఓ ఇ | ; ఖు లం / వ గ్‌ క. |. న వ. | | వివ ల న క రర శ్‌ | ( | షీ | కీ జ క | క | ॥ జ ల మ్‌ .| | . త జ ల వ. జా ఎఖ ప | ॥ అంక ం ఇ ] క్‌ క క = గవ | చ్‌ జు - ఇ గా యప వ |. శ ర గిల్‌” ఇ ం న్నీ ఇప వ శీ" 4 | సా ఠి | హో ల" ఒం 2 ఆ? తళా ఇ వ క. 4 వజ | క. క్ష ళా అ ఇ / లవ వ్వా! అ ఇ క్ష వ. న ఉ కట ల ॥ ఇ లు ॥ ళ్‌ | త ల జ శ శ్‌ శ _ ॥ ల |. | ॥| |. శ ల + జ [ టట | య. 2 ల న శ ॥ | ల జా లట శ క ' టి తల క్‌, . ల" " సే = గం ” అ || షి , క్షా నా / క 4 ్‌ న - అ ల్‌ జా గ షు 41 న కేళి తె య! ల - | / గ్‌ (| జా క | | | | క్‌ లి " స్నో గ =. బాల ణప వం -ో ' లో ల (. / శ | + న న 11 ( సో (ల | , వాన న [గా జ ్ని- , ॥ ఎంఈ ఇ క య య క. న. నా క్ష ని ' . . వో నా జ _ గ ల క న వ శ గ క సా శ శ 11 "శ న. శే య నో ళ్‌ | న. /₹ న న. ఎ 4. 1,3 + మ . య క శు న! కీల న ఈ య క గ! లా ల ం క ల చా | | | క్క శ | క్‌ . ॥ న. జ కి ం న. న్‌ * న్‌ శ |. " న్‌" శా ౯ |. అప ల + . ర (| ల అ ఆ గ , జా 14 శ ॥ ఇ! (/. | య కీ శ | లా _ ఇ యే నే ," నో | వ్‌ . ఆండ్‌ _ | య 1 ఇస న ఏ ఆ | శ . జ £ /| ? శ ఇ అ బా | | టీ పం” బబ శక, క - వ అ సోనీ లలో యం న . =. క. ( _ క. | | ల! జ | గ 2 ము టల [ష | | | ఖు వ. 1 య. ః . | ( ణు . న శి $ర్ధి | జ ళ్‌ ళం క్ట క్షే శ జా లం . ః శ గీ లే అ శ ం లం | శ శ వా న్‌ టీ గ్‌ | ప మం వ శ. న య. ఇం లవ య = _ = * వో | |] క క్‌ ఆ | అ ల న. న. జ జై క ఇ నోరా 12 గ్‌ క + గ | ॥ ఇ , శు క క ఐన ల పా ల్‌ ల క్‌ నా ఎ [ ల్‌ వ. న స [| ల. న. (చ = క. స ఇ కీ న్‌ ల . ॥ ంం ఇ శం శ క్‌ | నా లీ లు గ | ల రే జ న | న. అ శీ ల శ ః (| గా | తీ ౭ లలి . క ఫా య! ణం త , 88 వ లా /. కె డ్‌ - లండు ల వా ప . వా 4 య ఎన ల! న్‌ క్షీ . నా , ఇ ల | శో | | జ వ - ళీ లట యళ ॥ క్‌ ఆ య. తీ 41 / మ ॥ కాం వ ్‌ _ పిగ్‌ (| | |. క ఓ లీ లేల. ఖు లలి ఎన | క వాచా /. క క |. జ సె రల త్‌? ((. న | ఇ ( మజ 1 సక. ,- _ క ల * క లో , _ గ్‌ ల్‌ క 4లో కం. న |. జగ అట్ట! క్‌ న్యా ఎ ( క. " ' ష్‌" 4 చాల అ క | 2 శ శే నజ | లో 7 కః క్క శ అ ఖో క. అక్కి శ గ. అః | సి న క 1 న ఇ , లా 4 క్‌ క్షీ || నే ః' వ. " కీ ౮ వావ / ణి తీ? లూసో ఫ్‌ | జా కీ | వ 1 త్‌ | " న వం వ. . ళ్‌ | ॥ వజ + ణో కే జ 14 _ గ్‌ గ వై _ | యా యక! ర జ వ. [1 క క న [కీ | ఇ వివ ళీ? కే | వ జ్‌ 1| నాల యై ంలే సై యే [ 1] అ య వ టేఆ | | కా 1. నాట ఆపర్‌ ల్లో గ! ॥ క లె ఖీ 4 “ క ఈ ర్‌ం ॥ శ ళ్‌ ఇ | క్ష్‌. నః | "క న య న. ఖాత ఇ ళ్‌ వం 0 హు. ॥ ఇ" , శ్రీం ఎ ఆీ " త! ఇన్‌ కీ ఆ | టా ॥ క వ. న ఇ క్ష వ ఆ ల , అ! హత! ల జ ల గ . ణం | శన ఖా . గ్ల 1 య ॥ . గ. న ల నం. న శరా ల్‌ నాం యై లని 1 2 విక ర శ ఇవ ఇ అ “ అ క (|. వ. శ న. నై (వే జై | నా వ అ క అ యై [1 ల క (గాని ఇలా. ల! ః 11" య | ః గ్‌. గో 1 శ్‌ మ నక క్‌ శ ణ్‌ క శ ను శ ః వా | నా | గె ॥ ఛ ( ॥ శస , ్ష్‌ ష్‌" హై క్‌ జ న్‌ టా జ [= క న అస డల తా _ ; అనాం ఖః వి క లే న్‌ = వజ కి వవ నై . శ్‌ ( న! ల త్‌ 4 క్‌ న్‌ లావి న. వో + ఓ + న || న ర" నే * గ్‌ నాం ల = డ్‌ న! తా ళా శ న్‌ శా. ; ॥ స ఎ న! గ్‌. ( ఆ2ై క క క క |. (1. ఇ న" ఇసు ॥ మ ,'/ + | భక న ( న. క జా స చాప - శ తజ = ణ్‌ ణ్‌. లం (. క క్‌ శ ర్‌ నః ఇల న. గ్‌ హా " అ వవపటు 2" య జ [; | ట్‌ న క్ష . ళ్‌ ననన ఇ శే కా న వ్‌ | . శ జ . ఆః | త్‌ో ఇ బో ( షి . క్ష. టి శ అ క్ట = ఐట =. గ్‌ 4" గ. న. చె న. వా ః. , ॥ ల లు 4" ్‌" $ లి క్‌ వ్యా అ ల ఓ ల క్‌ ఏం ా ల 4 ల కం లక అ స ఎ కి లా” క. న |. , | వో నీ గ [1 క ' | క శకి క శ్రే శం 2 గ్మోటో వె జ శల కి శ క్‌ శ న హ్‌ వో క శ " క ఇన వ్‌ | ” " ఇ 1౯ నూ | " + 1. అ య లం “ల యక + ల్‌ య మ చ వా అన ఇ 1 “గ్‌ జ. చత క. . వవ . పాలో |' ల స హం. యం క నః 181. జ న్నా? న్‌ న్‌్‌ శ కీ . (| క... న! - జ. 1 య గ * ' న్‌ా [ ము ధ్యా శక శ శా ఓ శీ క శత 2 1 | / శ వూ ణే చా వ ౪ శ టైన్‌ ల! . త్‌ ఉం. లా క్‌ ॥ క | జ తా న! ల న అహ? శి శ ౯ త చ 11 (టే , (4 ం" శ జి న | . గానా నా ॥ న నా క! క్షి త అ క ఆ” బలో న్య వో ఇగ . అః కః స ఆక క ! , స వ. శ. ( ణ్‌ న్‌ా | శ్‌ ఇ న్‌ న “ఇ ల్‌ న వ. . జ చ లె శో ళ్‌ తే శే శ న్‌ అ 1 య! టటటై పనో గా తం వ. ల్‌. 4. గ . ఒ . శా క / ఇ " క్‌ అలా | జు. న వి జు న్‌ = ఆ జ ఖగ ” ల జా న! | క జై ఖే న్‌ శ | | క క శీ స్‌ు | న్‌ ఇ॥ కీ మ? ల ల, ఓ ఇ | | కాక శ. క ్టీ య జ ట్ట వ దం 7 , న్‌ నే చ జా బా | ఇ! న్‌ వు స్‌ ఒం / ॥ మ . ల జీ | జీ ం 1 స 1. టో డా. న 11 వవ ఖ్‌ లా క. ఫు ఇ. టా న“; . చై . వ. ల = ౯ కు అనా | ఆర స ల ఏ ఎ సవన గ్‌ + లం ౯. 4 జ జాలి ఇ ఉ . క్‌ ణి ఉక గ్‌ లమ న అ శ లగే క. . ఇ. జ? క్ష్‌ న క శ” శ త శ 41 జ్‌ జం లో గ్‌ క న్‌ న్న ను కీల? ళా వ్‌ శని”, జా ణ్‌ టం. | ళ్‌ “ల్లీ క్‌! గ న్‌? ం స్నా జన మ ఇన్వ! న క , 1 క = క్‌ వజ ఎట్ల | 2 గ. త్‌ ణ స 11 ళీ ఇ వా బ్‌ (ః జ జీ [1% ళ్‌ గా త్వ తీ! థం రిలే జ గ! మాం క్ట ళం, శే లా - స |! ఓ అ ఖె య. (= ళీ స |. జక - లం | 0 శీ =కి క్‌ , లా న్‌ ఆరాలు ౭ గామి? [| వ లా. . ల వ స 1 [సో లాం! వ. _ లో న్న * య. జ | వభ 10 | ఇ. శీ స క క సా జల్‌ వ. స్య ఆఆ యా / సా ఎ | ॥ లై | | | క్‌ |] శ న న ః వ గ్‌ న. ఇ కే * కీ ల ళ్‌ క ఖీ .. | ల్‌ ( _ గ ॥ ల టా ఖే క్ష ణ్‌ జ. న స షి వ. . ల? క్‌ | " జీ క్ష 4లో న. 1 ఆర్తా సీ ఇ జ జ్‌ జ ఖీ జ సై ఈగ శ న్‌ వ్‌" - న / వీ లా లోల ఎ లీ ః/ గే | 1% ళ్‌ | |] న్‌ 2 ఖా శః అలి? - టం డ్‌ ॥ నం. లా . 16 శే | ఇఇ క ా £ం ౪ న, శే [| న్‌ లీ" ల డీ ః గ! ౨ (1 శ టం తీ న్‌ా ॥ టం న | మ | గం న || . [సో 1. ఇ | | ; న ఇ; శుచి. న. క ల ఛ్‌" లారా ౭ న! ॥ ౯ లీ క యం [1 = జ్‌ | న “రా | | అమ్మా 4 లా న న్‌ వు లే షి” నా సే క | శా శమ న | ః అ. వ్‌ క శ్‌ | ఎకో | /. స్క | క్‌ శ " లే స్‌ | లత ర శీ శీ జ న్‌ క్ష శ లగి 1% మ ఆ 1 న | ఓ వ న శై త్‌ ష్‌" స స క్‌! ల్‌ క శ కే ౯ క్ష శ నూ | జజ, ల అచ 2 చే న. | = గ 1 ళు న. కి క జు. జీవా నగ. యం ॥. అ దీ యళ క వవ క్‌ | నః జ్‌ ఆనె ఎల చు ల | జీ ల నే జ్‌ కీ ఆజ. న ల జీ జ | క్ష్‌ న్య న్‌ | . 1 శ ఫి” లర్‌ నహ / ల లీ 8 ర | క భం న. లై ఎఖై న | ॥ ఆ శీ "జీ ( లి చే ల్‌ో ” శం 6 లి! ॥ || క క కు . లు | మ య. క నా ఒప జః | లవడ న జా త టట. న న జత కా | అః జా జ" ఖో శ్‌ బ్బ ల మే ళా ఆ క! న వై గ | ? ఓ య” ॥ ॥ ఇ అ క. వ. హ్‌ ం పె . -ై | న్‌ శ ఒక్‌ స్‌ క్‌ చ్‌ [| శ ్‌ లా 4 ల గ్‌ . జ న ( . ఇ టె ల ల - | క ల్‌ (డో గావాయల్‌ 1 స నం గానీ క. క 1 షి వ! = ॥ టీ లం స చనల వ ల | - త నా ట్‌. “కె ॥ శ వా ఇ అ య న్‌ అన = [ఫె | గ 1 క జ శం ళ్‌ ] | శా. శా శ్‌ . గ న. ౯ ప! కన్నే ళీ క్‌ క్‌ రే ఇ వ క్షి నం. ఓ మ! గస (| గో ఖ్‌ = జా జ్‌ ఏసు ళ్‌ ర. "= క |. ₹ , శు ౨ ల” తీ ల అపై జ | లే ల ౫ క్ష [| ( _ గ! జ, అ ళీ పం " / గ గా ఇగ గీ ఖో ల ఎ ఆ న వ్‌ గ [7 నా % +) | నా. న / న. ఇ * 44 అగ ః | క 4 జల్‌ కీ ణా నో + ॥ న్‌ వ. శ క! య! షై క్ష 1" వ వ. య్‌ న క్ని ల న ఆ క | | 41 ల! శ తా |] శ! వన్న 2 న్‌ నా. శీ క్షే ణు జ్‌ కీ రు -/ క్‌ ం వ , | ఒం పక్కా క గా ఇ ఆ |] కే కత | జ 1 న ఖ్‌ సన", , జీ! | | | న్‌ శ ఆం 1 లం టట - ళ్‌ . షీ ఖీ ఒ గ టే! ల చ (| - ళల "1 ళా టకా. | క లజ! | "87 టీక గ క గ జీ వల్‌ లకే ల్‌ ( గ్‌ నా చలే టి | న న న అజ ఇజ్‌ ఇ బు వా క. సి ల ప! జు క్‌ ఆ 1! = టి | నం వ || న్‌ా ఆ ౯ ॥. ఎ జా న ౩ ॥ ఖీ ల, 4 జా | శ్‌. ఆ ఒ- | చః ॥ తు జ టం న అం లతా | ॥ న. శ, -ా ఖ్‌ టి! న. చక జ ాగన్తా అ ర్ల జ తక్క | క వ % ప లో క. | గ | శ లో క. కళ" లం వ | క! ॥ పం! | | ణు ఓ న్‌ ల శ న. క్షి | ల | వ ఆ ళో లీ శా ల. 11 | క న్యు జి! ప! | క (|. | ఈ చెక్‌ న్నీ ఆ” * ౯ ఆనె | కాల్లు ల్‌ - ప ల. రా | జః జ న. =. కక . /| ల | |] కళే = [1 ఇన ఎ వాట మళ సా హా4ి వ్‌ లీ శీ వ జ స్‌ ఫీ వ్యా కం = | ఆ 4 ఎవో క నం / 11 ౯11 ఇప భు. వ. శా త్త గ న శ 1 | . 1 క ఖ్‌ జ ళ్‌ ఖీ అజ య | క్‌ ॥ నష జ | స్‌ స కీ ౯ | జ త్‌ పనై |! స . నల న [1 శ + క! ; ౮ [గ నా శా య! క జ్‌ ష్‌ | ౨. (|; మ! (| ఎ స. క , న. ఎ వం చ శే అ= నూ 4 ర జే ॥! క్‌. - సా య? నయా ఇ [11 శే" ఈ ఎస క్‌ క. ర. - [1 ఇ. | ఖీ క. జు క ఇగ 4” సే గస గ్‌ క్ష వై | అ | క క క్ష శ. గీ సం పీ చి క - ద్వే ళా. కీ క్ష్‌ ॥ క ం బో వ ః జీ స. స్టా న! [1] శ్‌ వన | అఆ | వల్‌ ఆ “క్‌ 1. యో జం ఓ క. శ థీ " క్‌" క ల లము గ = గః | ” జ లా న్‌ా ల్‌ టీ శీ, కే! ఒనోల * వ్‌ క్ట | నా 1; ఉట . | =శీ . త వ ః వ. య! జో _| న కత. స భాం నూ | | య్‌ | గాక వ. అ? వలీ క్ష | . , బా ర ల మా టో [న న. నా | స శ ॥ . ం జక గ | న్‌ ఆశీ ఓ కా జన నాకీ నలో క్ష క్‌ జా (1 [కీ ధు! కతి” వై శ లి ॥ లో ట్‌ కీ =. | ! | క్‌ శ్‌ న! | జ ళ్‌ న్‌ "7 జి శ / న అం | [4 జీ శై వ్‌ జ్‌ ళ్‌ ల" ం ” అజా న్‌ ! న శ ణ్‌ ఆ వ్‌ ఒం ఖ్‌ క ॥ జ ఫ్‌ + ట్‌ 1 1 ఛా శీ" న. | , త [ ” జ | ళ్‌ క్షే లవ | మ. గ! నం! 17 క. భ్‌ జ. న! [18 శంక 94 స వ్‌. | 12 =! | 1 1 వ. గ్రా కాం శ్‌ త. ఓ న! “టి ఇన్త. ఫ్‌ ళ టీ ళీ లా ( వాల్‌ (గ్‌ ం! | న అ శ నమ ల " ఆ | | అర వ ॥ 4 ఒలు లు జ అం లన ౯ +. ం 0 క | ఒం ॥ కే గ. ల క్‌ 4% జ్‌? స్త , జు (శ ర్‌ ప చన శే న 4న ల . 1 . లో త ౧/౧" లర | | న శ న క . య. " జా | | శ ఆ కీ జ =? జాకీ ళా కన శ బ్‌ _ చ . చ 2 ఓ న్‌! న జ ట్వ సఖ * న్‌. న ౯ గ “శ 1 క జా కు న్‌ క్ట జ ఇ శీ క్‌ నే ఆ " ే న్‌ లకీ టే ర జ | ॥ క్‌ క లోల | వ. శ భోో- ల | శీ | క | | (వా శ! జే ణ్‌ జ | జ ఊత రజ య్‌ శ కై క. వ ఛ్‌ / లం న. , క్లో గా క కల టీ “క | (3 న న షి [1 క ఇ ఇ |! శ్‌ నే ఆ క శ | క ః న క (| క్‌ | న! ల న. క్‌ సట. లే! నం. శ వు బీ ః మ “ఈ జ్‌ | ర క్షి న! క్షి క క ॥ జ జు క! శ క్లే జు న! నః ళ్‌] ననా ల. క న. = క 1! సల ఇ క్ష క న. లు న | ఇ. ఖా. ॥ ట్‌ ను అ ౨ టు. న. గ ్‌ శా | ళ్‌ ్‌ వం వ క క్‌ శ్‌ ళా జు వ వ శ్‌ శా న! . గ శే నా | జ ఖో | ॥ లర్‌ వ్వ మీ | జీ | 2 మో వ య? య. ల || కీ న్‌ జ క | శా క క | జ శ ఇ | త్‌ తభ. - ఇ! శి న! తావ ఖే క పై కా. చా క్ష్‌ | | హ్‌ క్‌ ల ఒకు జీ 4 గి క. స్ట న్‌ న! నే క టీ ఆ ॥ లై కా = క; ల == క్ష ౧ న ట్‌ | (1 న పహ ఎపీ సీం! | ః జాగ్‌ = వ!! వః 1 +, కై నా గా అ 11 కే న. న. క్షే న! క్ష , లి న ౩ ఓ మ. లే తో స లీ! క్ష న. ₹ స " ( నం నా థి ల శా ళా . నే | జ సఖి ష్‌ ల న్‌ / శవం 7 || జ జ్‌ వ నో కం! ల ఇ శ "జ శం సడల . ॥. (+ న జి న ॥ నా! జ | రై ? ఇ ల వం 4 స. ం ః ్‌ అ నో త! 1 - క శా = జా స. ల్‌ో న కట్టల అ అచట లీ ళ్‌్రే క, వ్‌ శ - త్తు గ్‌ క్ష [| జ జీ .. శ్వ గ్‌ లకి / గ. "కి? లె ఆ షం స్తలం శ ఇ! ఇక - ఎక్‌ క | 1! ( ॥ ఇ గ చల! లౌ శ గ అక జ న | న్‌ | స్థ నవ , ౯ న. ఇళ” ల జ ల 1 లం లి ॥ క లం క ॥ | ళ్‌ = స న్‌ అన /! _ . వ న్‌ న త జు జ | న = పాలో మ న, ల! (124 ర్‌ చ న్‌; రః | [వ్వ | [1 ఓ [వ జ! త ల | _-వ , ము 0 ఇ యవ గ్‌ = లచ న్‌ య కుకీ! హా వే క | మో 1” ల లి లీ! షా వం న క | వా. థో ఇ = మా కక్‌ [1 ఇ" ౯ " | ముల ఆ తా శై ఇ ల! క ఘు! (. తే య ్‌్‌ జు న ॥ జ 9 వ జ! ఖ్‌, నా. జ్‌ ణు టీ లై?! లు న. 11 జీ రం. తె 4 | ఎవ ఇ | 1 అ ఎ” ఎన. వజ క్‌ శా = = జ అచ ర భాను బై త | లం క , కా స ఒప" ్‌ జ్‌ క్ష ! చ గ న్నే . నె 2 క ఖ్‌ ప” 1 న. | స కా | | కై” | ఇ ల | ప లగ శ ం నః జ త క్షి న్‌ క్‌ చై అగ | 1 న -“ లే ఐ శి కై క క వ. కో వ | ణా న ౯ శ ల ( క్ష క శా ల వా వ ' కరా కటా క్‌ | ళా లప్‌ వు! ఇ శ = టి ్టీ ( కః అక్‌ జు 2 వ. డె నా జపత ” శ క్‌ | కే నా గ క క్ష జడ” ॥ కే జ క్ష్‌ అ కె వ వళ 1 జా /" క్‌ ఇటావ, వా | టా న గ వ శ న ల! క పై ల గ్‌ న , ల క్‌ న ఆల అ జ ఇ. చ్‌ ల ల స. సీ మ .! జ క జ కో ప ణీ వాటే రం! ప ్‌ా దవడ .. వ లాం వ్‌ ' క న క్ష్‌ || న్‌ " శి జ |. క్షి వా లే క్‌ ఖ వంట ణ్‌ . ట్‌ ॥ | క గి ల్లీ న శ పష] క 1 ము ల వి క -
  • ॥ ఆ - శ్‌ ఇ క్ని , ల ౪ ॥ లలనా ల్‌ లో న తా = ణ్‌ లే " క్ష జ కాజా అవి | | గ్‌ ళ్‌ న. ్క ఖ్‌ క్షీ న్‌ ణీ 1 హన. ం ల క ఇ వీ వ. శి క. (| వ!!! . | న్‌ . అ జ కీ | క శక బనై నో ళా . క్‌ లవ ల శీ క నా న / ! న. [న న. గ్‌ |! క ఊూ న | ం గా. ౨. చనా నా క క్ష ॥ మం [ నషి =. న్‌ | 1 క జ ళీ? ఖో 41 . 1 | న ఇనా జ కుండ అ హైచ "టై న నా. మ! ల ల . | క | ॥ ( శుక క్ష ఇ శ తి అ ' 7 ఖీ కే చ న ఇ (న! కాం ల | య ల 1 | | శశ శ లో క + | || + 51 న నా వః | స్ట న శ న _ ఖీ లం సం ట్‌ జు ఇ క క లకీ క. | ల . | | చై ప క్‌ క _ శ. గా. / గ ము జ శ 4 ళ్‌ మ! శ న్న జ . / ల$ | క్క వ వల ఇ కే ॥| (కి నా ప _ |" ష్‌ హా . న | ఎ కా . | ఖ్‌ న్‌ న్‌ బో | జ్‌ వా క అ ॥. ఇ జ్‌ ట్‌ - గీ సై వ ॥ ల / ణ్‌ 1 జు కీ న ల ,* క్‌ నా! | న. వ న. శీ ష్‌ టల 9) =! జ క జ జ్‌ క ॥ ఆ లూ త ఆ శై నూ అ క్‌ | శి ల వ న. జ క జే ళా శః శ క్‌ి | క నవ్‌ ళీ లీ లతో క్‌ ఇ | అ ॥ ఓ న్‌ ర గా జ క లు క కం. లం" | న 7 వ _ ల! 1 || - . " అక లి క్ష్‌ ల షి ల శక్‌ న జ నే త | మ క్ష్‌ జ నో జీ ఇక ఓం జ్‌ లం ్లై క 1 | ఆజ్ఞా శ |. వా జ క జీ ః శ మ్‌ 2 క | , గ అ వ ణ్‌ గ్‌ గ్‌ వ ల్‌ ం జ" (ల న మ | - జ క క " అ! శ ఖ్‌ కీ? ఖై కె మే ఇ , య స ల జ || న. ॥ శీ ( న లః క ల / క. ఆ నర అవా | ల! క | క -” = 1] ధ్‌. వా నూ క వ | గై 4 + = ఇ ఆతా | - | క్‌ జె “లాన్య సజ, న న ల ఉనను స (| |! = కా ఎం ॥ ల లవ , " లంక ఆగక క్‌ ఓ ॥ తల్లి బా 1 య ం గ్‌ జ్‌ లో న్‌ /' - ౬ ళ్‌" క్ష న! ఆ [= గ్‌ జ జ న్‌ క్ష్‌ - గా బె | చ ఖే కా తీ. జీ నే శి శే ( ! గక్ష చ్‌ లై లి న (న న! కి [| ణ్‌ న్‌ అనా త నః మ ళా న్‌ ఇ అ జ | ప్‌ | స్‌ న. శ |] శ 1 ఖీ ల త జ జీ జా క మీ ॥ అ య , శ , న్‌్‌ ఇ = చలీ లాడే శ్‌ [1 క క యె స ఇంకే 2 క. ం" | క | ఇర న్‌ న. ఇ ః వ. క ఆం గ 7 | ల = కు ల న క! హా | గ హ్‌ లవ య. 11, 1 కలవో . . - | | = . || అ శే 7 | ల తో / అట | వ. కేం శీ ల్‌ గ ల ల్‌ (ల | | య క య స? శ న్‌ | న్‌ా క ల్‌ వె న! ॥ ॥ క్షీ ల ' ఖే ఏ, నూ టల్‌ | కాళ ఎ లం ౯ శశ ఆం అజా నా " | ఇ నే కిల | గ గ్‌ య. ల. 1 అ ం [1 లే || + క ॥ ॥ ” శ . ళ్‌ జ ; గ్‌ రో ల అ కీ నా ॥ కా కి శ ం నా స . అంక? 8, ల ॥ ం జె / | క క అ" ౬ న. న్స కీ వ శ క | . ప ౯ | వర్‌ "4 ల అ | ౯ జూ క ఖ్‌ 4 క ్న 4 |; గ్‌ ల జు. శల నా క్‌ | ఉల్లు ం ళీ [1 న ॥ ॥ న. జ నజ. ఖ్‌ జా ఇ | ॥ + "దప యో ॥ శ [్‌ ఎ య చా ఆ య! / అ ల క. = | చ్‌ | థి అణ ఆ "్రూ గాః క ఇక క్‌” ద్‌ 1 . య! క న అ +] న. వ. *౯ 0 కక టన గా |. వా ల క్షా 1] య ఆ / 3 గేసలా 1] కీ ్‌ గ్‌ ॥ నన వ ్‌ . . క అ ఏ ల స 9 | ॥ శ [] క్‌ క లె [1 జ ల్‌ || రల | నే శి! ల క! క | వా [వో ల వ = ణా మ జ నా 2 ము ట్‌ శ 6 వ్య ౪ వ రేవ సే ప 4 |. గా ఒ ॥
  • 2 ఎ కే =! వ ఇ ॥ ఫా గ. 1. 1 4 "| న ॥ 1. ఆ లం ః షి క కి (| 5 కేం ,క్‌ ఖే కా శ టా ళీ | న! గ 1 ఎ ననే | - | “ం న. _ ॥ " ల క త నా |. ఇటుక ల! ఎం కీ గ శీ య. ల లీ ఖీ - క . |. ల క్ష న్‌ ' ళీ శీ బ్‌ జ్జ 4కే . లల లీ ల గ - జ / జ - ఆ! జ శ కక) టీల [గ | హర" ఒక్‌ చ అ “సు వ. ట్లు" ళల న ' క జం 1న. స న. 4 ॥ ఎ కా ళ్‌ ఫి ము. యావ చన న ల బు 2 ల్ల ం ల " క శ జ | ఓ. క ఇ బ్‌ కం శి ' ॥ శ స వ శ గ్‌ - గ్‌ ఒకి ౪1 అమో " వి వి ఓ ల 1 న్‌. జై లు న ప క్‌ ం జ గా వై ఖే ణః చు 1౬ ఆలా = ల స , ఆ” = | క జ క | (. న్‌ 4 క స క్ష్‌ నా మ్‌ ॥్‌ జ య న. వ | ౪ న్‌ ం . ళ్‌! +
  • ] శ్‌ కే చ చే ల 4 1 జ్‌ హా క్ర . క్‌ నే. క "౩ మ శ ఒక్‌ వా ” | . . న. న ళు జ్‌ టం! ॥ 9. ( చ 2 న ఇ ఇ ఫో ఇ జ టై " వ్‌ | | | క [7 ॥1 టా! స = స ౯ గ” వే జ | ఇ హు ల! టు త ః లీ ,ం! ల _ జ! టీ న. . ౭ ఆ ః ఇ క యు ణం ళీ అ కీ జ న్‌ ్క క! [ ౬ మ క జా (= ల న్‌ | అక్ష ఇ చవ ప్‌ శ యా గీ మో" ల వె త వా త యల -ం ” ఒం 2 1 జు! కే అః న గ మ క్షే కే ళ్‌ మ్ల * | ॥ క యు కి 1 అవ. గ్‌! వోవ్‌! ' , జ | . మ క్‌ న. ల్‌ శా | ఓ న _ స 4 ్‌ |] ఈ 1 ణా గ . ౯ జే ై ॥ / చి వి ఇణ | శ క | సు. టు క ఖ్‌ వ్‌ భె దం న్గై బల భి 7 ల సళ + ॥ న్‌ * . ం య | రై ఏ వజవక యా ఎ బ్జ జీ తే క! జే క నా! కో లతే న్నా ట్‌ ఇ జ్‌ గ! లీ ఆ గ్‌ | జుల్‌ జ వ! జా ౯. ప్రా శీ ఘర న శే శరా? క! [క . 4 హు | ( గ” ఇ శ్‌ టెక్‌ ఇవ | వా (సైం కా త రో జ ఇ" న. =. క కా 4 | క్షీ న ॥ స్మ వ్‌ 2 వ. అ లం ల . గ్‌ న ల నా! || 9 గ క్ష 1. స | న సం గ్‌ శ్రా ట్ల .. క. /| ల గ్‌ ఇ క 1 | కే ఆ | శక యక | | , ; | ల ల్‌ (| జ
  • ఖల జీ క ఇ స. ॥ శీ , న! | మం . లా _ ॥్‌ ఓ [క చ = | న లా బం | ఇ లం ల వ ॥ | | శా | | ఖ్‌ నం వా న. లకే శ | (| | ల = క్ష న్‌ వ. ల ళ ర. ఆక | అక్ష ||| . కి డ్య! కం . లి యు! రని పై బ్‌! | శీ గ్‌. | | క*, ' టి శ (| ఓ ళో శా * క్‌ | కీ ఖీ ఫె" ( ల వు . క శ జ జల్‌ కే మడ న ఆ | క జ గో ము అక కా , చం? గ! అ గ్‌ సః ం పై న జీ శ అవవ న మాత గాన లం! జ = [5 మ.” టు టు య ॥ వలని అ " ఇ ! జ. ల వు | 1! లక న. క. | | గ టా నె. జో గ! జీ | ఆనే వ్‌ నా క [| దా గంఐకీ క్‌ 1, ! వై మలం. క లీ శ్‌ మ్మా క || వబ" | ఇ ఎస. - 1 కూ ఇన | జ. య న్‌ వం | (| న్స || 1౯7 జ? న. మ. ఖా సీ ఉర ఇ యా స ఖా న. జ్‌ | న. ఇ న్‌ | _ న్‌

మవమసు ఫొండేషన్‌

పుప్తకంపుఖ్య సై చం లగ (మ. ప ుండుఅట ర వెమకల్టీ ౦౬0 పెద్దపైజపేజీలు షి టక, ౨] లెవవేఉలు ఘీ. ప్రజీలువిడలీపివి 20000 0. . పజలుపరిచూపివవి లూ . టైండింగు చేపని పావ్‌ చెయ్యనవి

పరిపితి శీగిళరు ల