Telugu రాక్షసుడి తోట - anilvaranasi/indianlanguages GitHub Wiki

ం / + . క్ష _ శ్‌ | | | | _ , న ల ” . స్‌ ॥ శో % క్‌ " జ ॥ ॥ ఇ | జ . 4 ఇ | _ | ణ్‌ 2. శ్‌ జ రా మట ము. / ॥ శ _ (| . _ _ . వ ( నీ“ రల న్‌ గ | 4 శ శి ” ” /| శ |. . . క. య. * . క | - 4 ॥ + లి 2! ల ఈ న" | | _ / ఆ ః॥ “. + 4 . ఇ తోనే వ సి , ॥ _ | | | , గే ” అ. ॥ ॥ (| ఇ 4 / [1 ,. గో అ లు ! న్‌ య క " -ా | +" ” | 2 _ _ . ॥ - న! ఇ ఎ. శ ఇ _ 4 ఒ ౮ సు నో క్ష నే య = కత క న క (సవ. " | ' లీ _ - =. . * గీ . " య. / 1 గ ఎత న ॥, ఓ శ జ | /| జ = | 1, ॥ | . 1

    • ఉఊీ క న. తలో (గే ర. “ట్‌ శ్‌ శ అగ ఇకా టే! టో తి న్‌ ల ఇ న. గ్రే శ ( ఇ వ ॥ న. క ( టీ. ళ్శీ లో వల! టా * షనోపాయ | శ న కే గర జో 3 ల! వా న! య్‌ - 7 ఉక స జ ఇ వ్‌ యనా ఉట య్‌ స న య ౧.
  • 1 ళ్‌ కూ గో నప ఇ అక కో. 1. స ఈ. ఓం . వ. | న. సె “ టె ॥ అ (| చ్‌ సల ! క్ష. “ఖ్‌ * (కక. లన సదరు ను సర స జ 1. శే ఫ్‌ క్లో జ ఆ | “ఖే, ర్య | క స 1 ర 4 . న్‌ వన హ్‌ జ్‌ టు టల ం జ్‌ చ గ్‌ అ కంక. (5! శీ = [ ళ్ళి ్య ఛా , య. క్‌ ళా ల. ఆచి జ |! షం డా సా శ. క్ష ఇఒ జ్య క్‌ ల కీ ల | న క్ష క స్‌ 1 వా వ్‌ గ ॥ ॥ న సము టక్‌ ్తారోరాగి 4 థి] క మూ క స. ల. అరటి సాం న్స క్ష్‌ తన సఖున్నే టం .. టి. రతా నం. త న ర న 1 టర క న లో ళం, టట టాల్‌ ఆంటారు సంతలు మరు జ కే ఓ న! ప్‌ _ రా. ట్రక్‌ క థి ఇ, షి గ్‌ మ. ఏత క. గ. లే గ టే థి ఖో న ణ్‌ సీ ల మ్‌ | శ బనే న! ప ॥ శే | “థొ స్తే | ఫం శి! శ్‌ క్ష శారా... జగ, టు లం ఎటో యం ణు నాం ఈ * గో + జాన స్రీ: , మనీ డై శ న టు అట నో ఊఉ (సప నాకా, గ్‌ 1 గ్‌ ర్య క... ప్‌ న్‌ య క క 1 ఇళ్లే ళీ డ్‌ గ్‌ (.. ఖా అ ఆకా కూ క న్‌ ఇ క గ్‌ ట్‌ ష్‌ జో గే రంల ర్త | ఖా టీ జ ల ఇ! కోన ష్‌ అ న స్‌ో వో గ ల - కోట్లా గ్‌్ష్‌ జా , | క్‌ క కళ్ళి జ ను” టీ అ ఉి్సి స ఖాల స ల [శ కమలం || 1 (కన జ్య షా పీఘిచేకా న్‌ా. కలల ఇ నైలు! “౯ మ్‌ రి, అ “కషి "జో ల టల సస కల వహ బి స స క చ న... న న్‌ షి శాక క! ఆ చే స +టీ, జ ॥ కమ జ శీ న గే కు. జ ,లో క [!. న వ క కేం (12 - శ 1 ల. గ పజీ న సగ, సథ - స క స ర య మ స న స 4 వన న ంం . - క క క. తొ తి + | (| మ " ఎ కీ శల గ్‌ ౫ న ని | జ ] ట్‌? ఇ ' ష్య న ల +" (| న శు? ల్‌ (= “| + ౯ త్‌ ” . న +. "ల గ క. ను! జ్‌ . | _ ॥ ఛ్దీ న ళ్శీ గ ఠీ న" ॥ వక] లం న = క్‌ లః న. 7 "న 11 టా, "78 . క | ఆ ఆ వ గ్‌ నక (టా ॥ స్స ల యన ం శ _ ఆ? ( న శత, . ఇటా! వ. సా సలం ౨. య. చవట గ జ్‌ ఇక ను టి 2 - అ + శు న. థీ ఇ భ్‌ | సీ _ జీ చల్‌ జీ " ్‌ ఇ. * + .' - ౯. న % ్‌! క “ వా. /. బ్యా క “| వ్‌ || క శీ మ ॥ ల్‌ నః శ్‌ న క్యా | శ * న ఫి” 1 న న్న జ! 12 శ. జ టక వ్‌ /. క క ॥ 5 , ల క | క జ్‌ ఓ (| స! | | మ్‌ | క! ళ్‌ అ / లలల న్ని " / | 1 శౌ న. టో ల ల షా గ్‌ వ ఎ వ. చా | స. 7. (1 న క య వ ఈ ణీ _ = “శ శ నా - లో స్టే కే ణీ వాం గ్‌ $ =
  • ॥ స షు న. ఇ ళో క టట! - జు న్‌ య్‌ స్‌. జ = ట్‌ ల , _ న వ, ౧ - | ణా | _ త్‌ే 1. న్‌ తో హ్‌ య్‌ కక్‌ రే శీ ళో? ళ్‌ శ్‌ [| కో = 1 జా య. ః లో ల! ఈ . ళ్‌ , త్న జో! 4. శ (తె ్‌ నే న్‌ | క | | | శ్‌ తి శి శ్‌. క్‌ న్‌ ళా క్‌ తొల ళ్‌ /. శ న | గె 4 క న వ్‌ | 4 ణా లం ఇ ఇూ ఓ ఇ శ | కీ - త్‌ , శ ్ట జ. | కి , ఓ లల్‌్మ్ల. ఆం + న్‌. ఆ త ౮ (4/౫4 - ఖు =, ల్‌ గ ఖా న్‌ న్న క కట | ( 0 శ ం. " ,. / య 1 థి ఆ. ॥ “ఇ శ న. ట్‌ న్‌ జ. ల శూ త్‌ గ్‌; కై , జ్‌ , ల 1 * న్‌ అ ఫం స్మ క. మీ 4 + ప ఇ ఖీ జ్‌ న! చ్‌ ॥ ” శి టి న! | నో జ ళ్‌ భ్‌ శ ళ్‌ | శ్‌? | ” గ 1” ల మ అ, , న్‌ గ్‌ గ లీ ఖ్‌ శ్‌ లా" ఖి గ్‌ స్య, (వీ గ! ఆమం? టో తట |. / (. ళ్ళ “రి _ ॥ ల | శీ [1 గ | బా ల్‌ లల న; ఇ | ళ్‌ త్‌ = ఆఆ జ 2 గ్‌ అయనా లో ఇ నౌ య్‌ ్‌ క ఇ ఆ . శీ న 2 గ్‌ ఎం. ల్‌" | ఫ్‌ ఎ" ళ్శ న = . 1 ఓ! ్త లో మ "4 ళ్‌? గ్‌ _ . | . ౯. శ; ౯ వో క్ష. ౮ శ ౧! స స
  • మ్‌ టు ఇం వ 2 _ ఫల | ల / స లే అ” కో న అ స్‌ న! ర + ఆవ్య్మైనే శ్‌ స్వా ల గా స్త కన. జ్జ హహ ౧ ఎం భిీసట మసి. ల గ్‌ ? య క వ. - శక ౫4లో
  • తి ఓ 4 ఇ ళ్ళ 7 చీ శ తో ల ల ఖో ట్‌ి . న . ఇ క నా ళా నా గి న టు నా

ర కందుల్లావ్ర ._. రాక్షసుడి తోట పందెం రచన : ఆస్కార్‌ వైల్డ్‌ రచన : ల్యూశావోథాడ్‌ చిత్రాలు ; పంకజ్‌ రూ, చిత్రాలు ; యన్‌. రజనీకాంత్‌ యన్‌. రజనీకాంత్‌ (ఫోన్‌ ;: 98492-13725) అనుసృజన : కె.ఆదర్శ సామ్రాట్‌ (ప్రచురణ జన విజ్ఞాన వేదిక కంప్యూటర్‌ లే అవుట్‌ : రత్పత్రీ టెక్నో ప్రింట్స్‌, హైదరాబాద్‌. సహకారం : బి.భాగ్య, ఎన్‌. కె. అమీన్‌ తొలి ముద్రణ : మే, 2004 కాపీలు : 2000 వెల _ రూ. 10.00 ౧౦” ౮౦౦/65 (ప్రతులకు 6. 1140/40%| జి. మాల్యాద్రి 00[౧౪6౧౦0% ౧౪91!|04&40౧8 కన్వినర్‌, ప్రచురణల విభాగం ౮౭౧౭ 1//9౧2౧2 1/90/44 'జన విజ్ఞాన వెదిక' 162, ౪జఖ/౭12%౧| [19౬% 162, విజయలక్షి నగర్‌, 161106 - 524 004. నెల్లూరు - 524 004. ౧౧౦౧౪: (0861) 2305303 ఫోన్‌: 94402 79604 ముద్రణ : చరిత గ్రాఫిక్స్‌, అల్వాల్‌ సికింద్రాబాద్‌ - 500 015. ఫోన్‌ ః 55295078

(ఏసీ దరం [26 రాక్షసుడి తోట

బఢిగంట కొడతారు. బయటకు రాగానే పిల్లలు రాక్షనుడి తోటలోకి దూరుతారు. చీకటి వడేదాకా అక్కడే ఉంటారు. రకరకాల ఆటలాడతారు. గుంవులు గుంవులుగా చేరి వాటలు వాడతారు. తోటలో వోయిగా వరిగెత్తుతారు. ఎగురుతారు. దూకుతారు. చెట్లెక్కుతారు. కేరింతలు కొడతారు. తోటంతా నందడి చేసారు.

ఆ తోట ఒక రాక్షసుడిది. అందుకే అందరూ దానిని రాక్షసుడి

న. [

తోట అంటారు. రాక్రసుడంటె నిజంగా రాక్షసుడని కాదు. రెండు కొమ్ములు, పెద్ద పెద్ద కోరలు ఎమీ ఉండవు. అతను కూడా మనలాగే ఉంటాడు. కాకపోతే మహా కఠినమైన మనిషి. చాలా కోపిష్టి. ఎవరికీ వీసమెత్తు సాయం చేయడు. తన తోటలోకి ఎవరూ రాకూడదని అంటాడు.

ఇప్పుడు రాక్షసుడు ఊళ్ళో లేడు. ఎక్కడో దూరంగా ఉన్న బంధువుల ఇంటికి పోయాడు. పోయి ఆరేడేళ్లయింది. అందుకే పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు.

రాక్షసుడి తోటంటే పిల్లలకు చాలా ఇష్టం. అందులో ఆడు కోవడమంటే ఇంకా ఇష్టం.

ఆ తోట చాలా అందంగా ఉంటుంది. కిందనంతా పచ్చని

, మెత్తని గడ్డి. చుట్టూతా ఎన్నో చెట్లు. పూలవి, పళ్ళవి, చిన్నవి, పెద్దవి రకరకాల చెట్లు. చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. ఇక అందులో తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మాటల్లో

చెప్పలేము. తిరిగి చూడాల్సిందే. ఆడి చూడాల్సిందే.

ఆ తోటలో ఒంటినిండా పూలు పూయించుకొనే గుల్‌మొహర్‌ చెట్లున్నాయి. సొంపుగా, నిటారుగా పెరిగే అశోక చెట్లున్నాయి. వేప, రావి, కానుగ వంటి చెట్లూ ఎన్నో ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని మామిడి చెట్టు, నేరిడు చెట్లు ఉన్నాయి. ఓ ఐదారు జామచెట్లు

2

కూడా ఉన్నాయి. ఇక చామంతులు, గులాబీలు వంటి పూల మొక్కలకైతే లెక్కే లేదు. అక్కడికి రకరకాల పిట్టలొస్తాయి. పూలతో ఆడుకుంటాయి. పళ్ళను, కాయలను తింటాయి. కొమ్మల్లో కూచుని తియతియ్యగా వాటలు వాడతాయి. అబ్బ! వాటి వాటలు ఎంత బాగుంటాయో! పిల్లలు తమ ఆటలను కూడా ఆపి ఆ పాటలు వింటారు. అంత కమ్మగా ఉంటాయవి. “అబ్బ! ఇక్కడ మనకు ఎంత బాగుందో! అంటారు పిల్లలు. అంత చక్కని తోటలో ఆడుకోవడం ఎవరికి మాత్రం బాగుండదు. / శమ 9 స ధట | క టు (| న. 5 చా ళీ ట్‌ ఇ కళళ మె నో ట్ట స. చ గా కలా 4 మా దో ల గా గ ఫిట్‌ తె

ఊరికెళ్ళిన రాక్షసుడు ఒకనాడు తిరిగొచ్చాడు. వాడి ఇల్లు కూడా ఆ తోటలోనే ఉంది. ఆడుకుంటున్న పిల్లలు వాడి కంటపడ్డారు. ఇంకేం. మండిపడ్డాడు. “ఎవడ్రా అది. ఇక్కడ మీకేం పనిరా? రాక్షసుడు కోపంగా అరిచాడు. పిల్లలు అదిరిపడ్డారు. పాలోమంటూ బయటకు పరిగెత్తారు. “ఇది నా తోట. నా ఒక్కడిదే. ఇందులోకి ఇంకెవడూ రాకూడదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చారంటే మక్కలిరగదంతాను అన్నాడు రాక్షసుడు. దాంతో పిల్లలు బాగా బెదిరిపోయారు. రాక్షసుడు తోట చుట్టూ పెద్ద గోడ కట్టాడు. దాని బయట ఒక నోటీసు బోర్డు పెట్టాడు. అందులో పెద్ద పెద్ద అక్షరాలలో ఇలా రాయించాడు - ( లోనికి వచ్చేవారు కఠినంగా శిక్షింపబడెదరు రాక్షసుడు ఎంత స్వార్ధపరుడో కదా! ' ఇప్పుడు పేద పిల్లలకు పెద్ద కష్టమొచ్చింది. ఆడుకుందామంటే శ

మయా / ం ఎక్కడా ఇంత జాగా లేదు. రోడ్డు మీదే ఆడుకుందామని చూసారు. పెద్దగా దుమ్ము రేగింది. కొసదెరిన రాళ్లు బలంగా గుచ్చుకున్నాయి. ఎంతో మంది దెబ్బలు తగిలించుకున్నారు. కొన్ని రోజులకే అందరికీ విసుగుపుట్టింది. దాంతో ఆడటమె మానుకున్నారు.

బడి వదులుతారు. పిల్లలందరూ రాక్షసుడి తోట దగ్గరకు వస్తారు. దాని ఎత్తైన గోడలను చూస్తారు. చాలాసేపు అక్కడే నిలబడతారు. తోట గురించే మాట్లాడుకుంటారు. అందులో ఎన్నెన్ని ఆటలు ఆడుకున్నారో! అవన్నీ గుర్తు చేసుకుంటారు.

“అప్పుడు మనం ఎంత చక్కగా ఆడుకునేవాళ్లం. అక్కడ ఎంత బాగుండేది ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఆ తరువాత ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లివోతారు.

వసంత రుతువు వచ్చింది. అంటే చెట్లు చిగుర్రిసి పూలు పూసె

వ.

కాలం. అన్ని తోటల్లో చిన్ని చిన్న మొగ్గలోస్తున్నాయి. బుజ్జి బుజ్జి పక్షికూనలు కూస్తున్నాయి. అయితే రాక్షసుడి తోటలో మాత్రం ఒక్క ' పూవూ పూయలేదు. అసలక్కడ చెట్లకు చిగుర్ల రాలేదు.

ఆ తోటలోకి ఇప్పుడు పిల్లలెవరూ రావడం లేదు. అందుకనమో

  • మొగ్గలు విచ్చుకోవడం మానేసాయి. పిట్టలు పాటలు పాడడం మానుకున్నాయి.

ఒక అందమైన మొగ్గ ఎలాగైనా విచ్చుకుందామనుకుంది. తల పైకెత్తి చూసింది. చూడగానే నోటీసు బోర్డు కనిపించింది. పిల్లల మీద ఆ వువ్వుకు బాగా జాలి కలిగింది. అంతే. వెంటనే ముడుచుకుంది. మళ్ళీ నిద్రలోకి జారుకుంది.

ఆ తోటలో ఇప్పుడు రెండే రెండు సంతోషంగా ఉన్నాయి - మంచు, చలిగాలి!

“భలేభలే. పూలకాలం ఈ తోటలోకి రావడం మర్చిపోయింది. ఇక మనిద్దరం ఎంచక్కా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదాం”' మంచు, చలిగాలి కేరింతలు కొట్టాయి.

ఎడతెరిపి లేకుండా తెల్లని మంచు కురిసింది. గడ్డి మొత్తం అందులో కప్పబడిపోయింది. రివ్వురివ్వున బలంగా చలిగాలి వీచింది. చెట్లు గజగజా వణికాయి.

“అబ్బ! ఇక్కడ మనకు ఎంత బాగుంది! అంది చలిగాలి.

0

“వనం వడగళ్ళను కూడా విలుచుకొద్దాం. ఇంకా బాగుంటుంది అంది మంచు.

ఇంకేం. మంచు, చలిగాలితో పాటు ఇప్పుడు రోజూ రెండు మూడు గంటలు వడగళ్ల వాన పడుతోంది. ఇటుక రాళ్లంత పెద్ద పెద్ద వడగళ్లు పడుతున్నాయి. వాటి దెబ్బకు చెట్ల కొమ్మలు విరిగివోయాయి. రాక్షసుడి ఇంటి పైకప్పు పెంకులతో వేసినది. ఆ పెంకులన్నీ వడగళ్ల దెబ్బకు ముక్కలు ముక్కలయ్యాయి.

“ఈ పూలు పూసే కాలం ఇంకా ఎందుకు రాలేదో? నాకేమీ అర్ధం కావటం లేదు అనుకున్నాడు రాక్షసుడు. అర్ధం కాక తలకొట్టుకున్నాడు. కిటికీ లోంచి చూస్తాడు. తోట తోటంతా తెల్లగా

ఉాతాల-. జీ కీ ఖే | నవా ళో ఖే తీ శ నే సో 0 / కడ వే టో కయి /

కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మంచే. నేల మీద, చెట్ల మీద, ఇంటి మీద గడ్డ పెరుగులా మంచు పెరుకుంది. “పూలకాలం ఈ రోజు కాకపోతే రేపు వస్తుందిలే అనుకున్నాడు రాక్షసుడు.

రాక్షసుడు ఎదురుచూసిన 'రేపు' వచ్చింది. 'ఎల్లుండి కూడా వచ్చింది. ఒకొక్క రోజు వచ్చి పోతున్నాయి. వారాలు, నెలలు గడుస్తున్నాయి. అయినా ఆ తోటకి పూలకాలం రాలేదు. ఈ రాక్షసుడు మహా స్వార్ధపరుడు. ఇక్కడికి చచ్చినా రాకూడదు”

అనుకొంది వసంతం. అన్ని తోటల్లో వూలు కాయలయ్యాయి. కాయలు పళ్ళవుతున్నాయి. అయినా రాక్షసుడి తోటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అక్కడ మంచు, వడగళ్లు కురుస్తూనే ఉన్నాయి. రోజురోజంతా చలిగాలి చిందులు తొక్కుతూనె ఉంది. రాక్షసుడికి న అంతా అయెోోవయు౦గా

వ్‌ 0 వై ్‌ స్త, |||; ఉంది. ఇన యహ. || 1! అతను వముంచం౦ం మిద 4 (1 //, వడుకొని ఉన్నాడు. / గ త్య , న ఎవుయింది? ఎందుకిలా ల్ల! త 11) జరిగింది? బ్యర బధద్బలు కొట్టుకుంటున్నాడు. రి

ఇంతలో ఉన్నట్టుండి కమ్మని సంగీతం వినిపించింది. అది ఎంతో తియ్యగా ఉంది. ఎ రాజుగారి సంగీతం మనుషులో ఇటుగా పోతున్నారేమో! ఈ నం౦గీతాన్ని వారే వాయిన్తున్నారీమో! అనుకున్నాడు రాక్షసుడు. అయితే అసలు సంగతి అది కాదు.

కిటికీ బయట తోటలో ఓ చిన్న పిట్టపిల్ల కూచొని ఉంది. ఆ బుజ్జిపిట్టే కమ్మగా పాట పాడుతోంది!

రాక్షసుడికి ప్రాణం లేచి వచ్చింది. పక్షుల పాటలు, కిలకిలలు విని ఎన్నో ఎళ్లు గడిచాయి. దాంతో ఆ బుజ్జిపిట్ట వాటలు అన్నిటికన్నా కమ్మగా అన్పించాయి.

అంతలోనే, దబదబా ఇంటిపైన పడుతున్న వడగళ్లు ఆగిపోయాయి. చల్లగాలి కూడా చిందులేయడం మాని పక్కకు తప్పుకుంది. అంతే కాదు. కమ్మటి పూలవానన కిటికీలోంచి దూసుకొచ్చింది. “హమ్మయ్య, ఇక పూల కాలం వచ్చేసినట్టే” రాక్షసుడు సంబరపడ్డాడు. మంచం మీది నుంచి లేచాడు. బయటకు తొంగి చూసాడు.

అక్కడ ఎంత అద్భుతంగా ఉందో! ఎన్నడూ చూడనంత అందంగా ఉంది.

ఎప్పుడొచ్చారో ఏమో. తోట గోడకు పడిన ఓ చిన్న కన్నంలొంచి దూరి ఎందరో పిల్లలు లోనికొచ్చారు. వారంతా చెట్ల కొమ్మల మీద కూచుని ఊగుతున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. కరింతలు

౦

భల వం బడా యన హా రల / క వ్‌ ల నో ల్లో లో గో ఇ కల్‌. డక ౮ సాత్‌ కొడుతున్నారు. ఎ చెట్టు మీద చూసినా పిల్లలే. చిన్న చిన్న పిల్లలు! వి ౧ లా ఆడుకుంటూ, వాడుకుంటూ, హాయిగా, తియ్యగా.... పిల్లలు మళ్ళీ రావడంతో చెట్లు పులకించిపోయాయి. మొగ్గలు నిండుగా విచ్చుకున్నాయి. కమ్మని చరునవ్వులు రువ్వుతున్నాయి. ఆకులు అదే పనిగా తలలూపుతున్నాయి. పిల్లలకు తమ సంతోషం తెలువు తున్నాయి. ఎన్నో రకాల వక్షులు ఆనందంగా ఎగురుతున్నాయి. తీయని పాటలు పాడుతున్నాయి. కిందన ఉన్న గడ్డిలోంచి రంగు రంగుల పూలు పైకి లేచాయి. అవన్నీ చిరునవ్వులు 10

చిందిస్తున్నాయి. అదంతా ఎంతో మనోహరంగా ఉంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది. కన్నుల పండువగా ఉంది. అంతా మారిపోయింది. అయినా తోటలో దూరంగా ఓ మూల మాత్రం ఇంకా అప్పటిలానే ఉంది. అక్కడ ఎ పిట్టలూ లేవు. ఎలాంటి పూలు లేవు. అక్కడొక చిన్న పిల్లాడు నిలబడి ఉన్నాడు. చాలా చిన్న పిల్లాడు. చిన్న చిన్న మొక్కల కొమ్మలు కూడా వడికి అందడం లేదు. కొమ్ములను అందుకోవాలి. అందుకోసం వాడు మాటిమాటికీ .. ఎఎగురుతున్నాడు. ఎంత ఎగిరినా ఒక్క కొమ్మా అందలేదు. దాంతో లి ౯ ఆక ( అట్లీ ఆ పిల్లాడు ఎడుపు లంకించుకున్నాడు. బిగ్గరగా ఎడుస్తున్నాడు. | ళో పై గ నె క. / క ాఖ క వా క 2 తి ఆశ న ర్‌ పోట్లాట ఇ భు ౮ తక్క టయిం ర్క నా గ్‌ టా | క తో జీ క్ష

ఆ చెట్టు దగ్గర ఇప్పటికీ మంచు పేరుకొని ఉంది. చలిగాలి శివతాండవం చేస్తున్నది.

“ఎక్కు నాయనా” అంది చెట్టు పిల్లాడితో. తన రెమ్మలను మరింత కిందకు వంచింది. అయినా లాభం లేకపోయింది. పిల్లాడు వాటిని అందుకోలికపోయాడు.

రాక్షసుడు ఇదంతా చూసాడు. చెట్లకు పూలు రావడం చూసాడు. పిట్టలు పాటలు పాడటం చూసాడు. తోటలో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లలను చూసాడు. దూరంగా ఒక చెట్టు కింద ఏడుస్తూ ఉన్న పిల్లాడిని చూసాడు. ఇదంతా చూసిన రాక్షసుడి మనసు కరిగివోయింది.

“ఛీఛీ. నేను ఎంత స్వార్ధపరుడ్ని. ఇవన్నీ నా కోసమే ఉండాలని ఎంత నీచంగా అనుకున్నాను. చాలా పాపం చేసాను. నా తోటలోకి వసంతం ఎందుకు రాలేదో ఇప్పుడు అర్ధమవుతోంది. అనుకున్నాడు. ఇంతకాలం తను చేసిందానికి చాలా బాధపడ్డాడు.

“ముందుగా ఆ చిన్నపిల్లాడ్ని చెట్టు ఎక్కిస్తాను. తర్వాత ఈ తోట గోడను కూలగొట్టేస్తాను. ఇక నుంచి పిల్లలందరిని ఈ తోటలోకి రానిస్తాను. అందరినీ ఆడుకోనిస్తాను అనుకున్నాడు.

రాక్షసుడు మెట్లు దిగి, మెల్లగా ఇంటి తలుపులు తెరిచాడు. ఆనందంగా తోటవేవు నడిచాడు. అయితే.... అతడు ఇలా

[2

కనిపించాడో లేదో, పిల్లలు భయంతో వణికిపోయారు. వెంటనే అందరూ పారిపోయారు. తోటనిండా మళ్ళీ చలి, మంచు నిండివోయాయి.

పిల్లలంతా పారిపోయారు. అయినా ఆ చిన్నపిల్లాడు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. ఇప్పటికీ వాడు ఎడుస్తున్నాడు. వాడి కంటి నిండా కన్నీరీ. అందుకే రాక్షసుడు వాడికి కన్పించలేదు.

అతన వీల. న్‌ు

రాక్షసుడు మెల్లగా నడిచాడు. ఆ పిల్లాడి దగ్గరకు చేరుకున్నాడు. వాడ్ని ఎత్తుకొన్నాడు. ఓ కొమ్మ మీద కూర్చోబెట్టాడు. అంతే. చిత్రంగా ఆ చెట్టకి ఒంటినిండా పూలొచ్చాయి. ఎక్కడినుంచో గుంపులు గుంపులుగా పిట్టలొచ్చి ఆ చెట్టు మీద కూర్చున్నాయి. కమ్మగా వాటలు వాడటం మొదలెట్టాయి.

13

ఆ పిల్లాడికి ఎంతో సంతోషం కలిగింది. ఎడుపు ఆపేసాడు. ఆనందంతో కేరింతలు కొట్టాడు. రాక్షసుడి మెడ చుట్టూ తన రెండు చేతులనూ వేసాడు. అతడి బుగ్గ మీద ముద్దుపెట్టుకున్నాడు.

దూరంగా నిలబడన పిల్లలు ఇదంతా చూసారు. రాక్షసుడు మారిపోయాడు! నిజమే? ముందు నమ్మలేకపోయారు. తర్వాత మెల్లమెల్లగా నమ్మకం కలిగింది. దాంతో పిల్లలకు చెప్పలేనంత నంతోషం కలిగింది. బిలబిలముంటూ అందరూ తోటలోకి తిరిగొచ్చారు. వారు రాగానే మళ్ళీ మంచు కరిగిపోయింది. చలిగాలి పారిపోయింది. చెట్లన్నీ పూలతో నిండిపోయాయి.

“పిల్లలూ! ఇక నుంచి ఈ తోట మీది. మీ అందరిదీ” అన్నాడు రాక్షసుడు. పిల్లలు ఆనందంతో గెంతులేసారు.

రాక్షసుడు ఓ పెద్ద గునపం తీసుకున్నాడు. తోట గోడను కూలగొట్టాడు.

“ఇప్పుడు ఆ తోట ఎంతో అందంగా ఉంది. పిల్లలతో రాక్షసుడు

ఆడుకుంటున్నాడు. సాయంత్రం బజారుకు పోయే జనం ఇది చూసారు. నిండుగా పూసిన తోట. కేరింతలు కొడుతున్న పిల్లలు. వారితో కలిసి పిల్లల్లాగే ఆడుకుంటున్న రాక్షసుడు. ఎంత బాగుంది ఇదంతా! ఇంత చక్కటిది ఇదివరకెన్నడూ చూడలెదు.

పిల్లలు రోజు రోజంతా తోటలో ఆడుకున్నారు. ఇంటికి

్షేల్ష

పోయేంలవఎ౦దు న. రాక్షసుద్న కలినారు. చెట నేన్సం ఎక్క జ్ఞాన కేగి ఎతకొని చెటు || ఉ0ంం శ! కేటా

ఆని ట్‌ ల నమా ల. అలా మీద కూచోబెట్టాను /[గాగ్యడడాతాలాడాా నేల చూడండి. ఆ బుజ్జిగాడు? అడిగాడు రాక్షసుడు. . *మాకు తెలీదు మామయ్యా” అన్నారు పిల్లలు. ఆ బుజ్జిగాడు అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పారు.

“అరెరె. సరేలెండి. రేపు ఇక్కడికి తప్పకుండా రమ్మన చెప్పండి” అన్నాడు రాక్షసుడు.

అయితే....

ఆ చిన్న పిల్లాడు ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదా. ఇదివరకెన్నడూ పిల్లలు ఆ బుజ్జిగాడిని చూడలేదు. అది విని రాక్షసుడు నిరాశపడ్డాడు. ఆ పిల్లాడు ఎక్కడుంటాడో! మళ్లీ వస్తాడో రాడో! రాకపోతే ఎలా! ఏం చేయాలి? అనుకున్నాడు. వాడంటే రాక్షసుడికి ఎంతో ప్రమ కలిగింది.

ఇవ్పుడు పిల్లలకు చాలా ఆనందంగా ఉంది. బడ

కేర్‌

వదులుతారు. బిలబిలమంటూ పిల్లలు తోటలోకి పోతారు. పొద్దుగూకే దాకా అక్కడే ఉంటారు. రాక్షసుడితో కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు రాక్షసుడు పిల్లలందరితో మంచిగా ఉంటున్నాడు. వారి మీద చెపపలేనంత దయని, ప్రేమని చూపిస్తున్నాడు. అయితే.... అతనికి ఎంతో ఇష్టమైన ఆ చిన్నపిల్లాడు మాత్రం మల్లీ కన్పించలేదు. ఆ రోజు కనిపించడమే. ఆ తర్వాత ఇంకెవరికీ ఆ పిల్లాడు కన్పించలేదు.

రాక్షసుడు ప్రతిరోజూ ఎదురు చూస్తున్నాడు. ఆ బుజ్జిగాడిని చండాలని అతని వునను కొట్టు కుంటోంది. ఎంతో ఆరాటపడుతున్నాడు. అయినా ఆ పిల్లాడు కన్పించడం లేదు. "

కొన్ని నెలలు గడిచాయి. ఎళ్ళు గడిచాయి. రాక్షసుడు ఇప్పుడు చాలా ముసలి వాడయ్యాడు. ఒంట్లో కొంచెమైనా బలం లేదు. పిల్లలతో ఆడలేకపోతున్నాడు. రోజంతా ఓ మడతకుర్చీలో కూచుంటాడు. అలా పడుకొనే తోట వంక చూస్తాడు. పచ్చని ఆకులు, రంగురంగుల పూలు, రకరకాల పళ్లు, కిలకిలమంటూ తిరిగే పిట్టలు... అన్నిటిని మించి చెంగుచెంగున దూకుతూ ఆడుకొనే పిల్లలు!... రాక్షసుడికి కడుపు నిండిపోతుంది.

“నా తోటలో అన్నిటికన్నా పూలు అందంగా ఉంటాయి. అయితే ఆ పూలకన్నా కూడా ఈ పిల్లలు అందంగా ఉంటారు. ఈ పిల్లలే లోకంలో అసలైన పూలు అనుకుంటాడు.

16

చలికాలం వచ్చింది. ఇప్పుడు చలికి, మంచుకి రాక్షసుడు భయపడడం లేదు. పిల్లలొస్తే చాలు. అదే ఓ పెద్ద పండుగ,

ఎప్పటిలాగే రాక్షసుడు మడతకుర్చీలో పడుకున్నాడు. ఎన్నో ఏళ్ళ. కిందట ఆ చిన్న పిల్లాడు ఆడుకున్న చెట్టుకిందే కుర్చీ వేసుకున్నాడు. అలా తోటవంక చూస్తూ కూర్చున్నాడు. పిల్లలందరిని గుర్తు చేసుకున్నాడు. హాయిగా అన్పించింది. అంతలోనే నిద్ర పట్టింది. గాఢమైన నిద్ర. నిద్రలో ఒక కల వచ్చింది.

అదే అందమైన తోట. ఆ తోటలో ఓ వారగా ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు నిండా పూలే. తెల్లని పూలు. పెద్ద పెద్ద పూలు. గాలికి అవి అటూ ఇటూ ఊగుతున్నాయి. కమ్మని నువాననలు వెదజల్గుతున్నాయి. ఆ చెట్టు, ఆ పూలు అద్భుతంగా ఉన్నాయి.

సరిగ్గా ఆ చెట్టుకిందే... ఒక చిన్నపిల్లాడు నవ్వుతూ నిలబడ్డాడు. అరె! ఆశ్చర్యం! ఆ పిల్లవాడే. ఒకప్పుడు ఏడుస్తూ నిలబడ్డ పిల్లవాడే! అబ్బ! ఎన్నాళ్లకు మళ్ళీ కన్పించాడు. =

రాక్షసుడికి పట్టలేనంత సంతోషం కలిగింది.

“ఒరే నా చిట్టితండ్రీ. నా బంగారు తండ్రీ. ఎన్నాళ్లకు కన్పించావురా” అంటూ రాక్షసుడు పరిగెత్తాడు. కిందపడ్డాడు. లెచాడు. పరిగెత్తి పరిగెత్తి పిల్లాడ్ని చేరుకున్నాడు.

7/7

“ఎక్కడికి పోయావు చిట్టి తండ్రి. ఇన్నాళ్లూ ఎమైపోయావురా” అన్నాడు బాధగా.

“నేనెక్కడికీ పోలేదు తాతా. ఇక్కడే ఉన్నాను. ఈ పూలచెట్టుని నేనే. ఈ చెట్టుకు పూసే పూలన్నీ నేనే. ఈ చెట్లన్నీ నేనే. ఇక్కడ ఆడుకునే పిల్లలందరూ నేనే అన్నాడు పిల్లవాడు.

పిల్లాడి ఒంటి నిండా. దెబ్బలున్నాయి. చేతుల మీద, తల మీద, కాళ్ల మీద... ఒంటినిండా దెబ్బల గాట్లు. అది చూడగానే రాక్రసుడికి ఎడుపొచ్చింది.

“నీ వంటి మీద ఈ దెబ్బలేంటి? అడిగాడు. “నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు. వాడి తల నరికి పడేస్తాను. అన్నాడు కోపంగా.

“ఈ దెబ్బలు నువ్వు కొట్టినవే అన్నాడు పిల్లాడు.

నేనా?

“అవును నువ్వే. ఒకప్పుడు నువ్వు పిల్లలెవరిని ఈ తోటలోకి రానివ్వలేదు. అప్పుడు వాళ్ళు రాళ్ళలోను, ముళ్లతుప్పల్లోనూ ఆడుకున్నారు. గుర్తుందా? అప్పుడు వారికి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలే ఇవి అన్నాడు పిల్లాడు.

“అయ్యో! ఎంత పని చేసాను అన్నాడు రాక్షసుడు బాధగా.

“పోనీలే. ఆ తర్వాత నువ్వు మారిపోయావుగా. అదే చాలు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.” అన్నాడు పిల్లవాడు.

18

“నిజంగానా?

“అయితే ఇక నుంచీ రోజూ ఈ తోట కొస్తావా?

“తప్పకుండా. ఎక్కడినుంచో రావడం దేనికి? ఇక్కడే ఉండిపోతాను”

పిల్లాడి మాటలకు రాక్షసుడు భోరున ఏడ్పేసాడు. సంతోషం మరీ ఎక్కువైతే అలాగే ఏడుస్తారు. “మరి నాతో ఆడుకుంటావా? అని అడిగాడు.

“ఓ... రోజూ నీతోనే ఆడుకుంటాను.

రాక్షసుడికి ఇంకా సంతోషం కలిగింది.

క = 1/౮ 19

ఇద్దరూ ఆడుకుంటున్నారు.

చెంగుచెంగున ఎగురుతున్నారు. తోటంతా పరిగెత్తుతున్నారు. చెట్టె క్కుతంున్నారు. కొవ్ములు పట్టుకొని ఊగంతున్నారు. గెంతులేస్తున్నారు. నవ్వుతున్నారు. కేరింతలు కొడుతున్నారు.

అదొక పండగలా ఉంది. చెపలేనంత సందడిగా ఉంది....

కలగంటూ కంటూ రాక్షసుడు (నిద్రలోనే) చనిపోయాడు.

బడి వదిలాక పిల్లలంతా తోటలోకి వచ్చారు.

చెట్టు కింద రాక్షసుడు పడుకొని ఉన్నాడు. అతని ఒంటి మీద తెల్లని పెద్ద పెద్ద పూలు పడి ఉన్నాయి! రాక్షసుడి ముఖం ఎంతో సంతోషంగా ఉంది!

౧0

యలంయెలం మావూరంటే నాకెంతో ఇష్టం. మా వూరి పక్కనే ఓ నది వుంది. వెన్నెట్లో అక్కడి ఇసకలో మెం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. పగలంతా చిట్టడవిలో తిరిగేవాళ్ళం. వెతికి వెతికి నెమలి గుడ్లు "పట్టెవాళ్ళం. పక్షుల్లా అరిచేవాళ్ళం. జింకల్లా గెంతేవాళ్ళం. ఒకసారి నేనూ, నా జతగాళ్లు నది ఒడ్డుకు పోయాం. వొద్దు గూకింది. . మేమంతా ఓ పడిపోయిన చెట్టు మీద కూచున్నాం. దెయ్యం కథలు చెప్పుకోవడం మొదలెట్టాం. నది వద్దున మిణుగురులు ఎగురుతున్నాయి. ఒకనారి ఇక్కడ మిణుక్కు మంటాయి. ఒకసారి అక్కడ మిణుక్కుమంటాయి. కప్పలు ఒకటే బెకబెకలు. సొరకాయ బు(రని వాయించినట్లు అరుస్తున్నాయి. మరో వంక కీచురాళ్ళ అరుపులు. కప్పలు, కీచురాళ్ళు పోటి పెట్టుకున్నట్టు అరుస్తున్నాయి. వెన్నెల్లో ఊరంతా అందంగా ఉంది. ఇళ్ళలో వంటలు చేసే 1

ర సళ (ఏ యా ఆ గ గ

  1. గ ఆప! ఇ ; ఇ | ఏన్నా ం | వాలం యే పర (| (1 లో చ్చ ॥ క | వాడు. క |! క వను కసక్‌! నా ద్‌ మరీ 4 2 డె ్త్‌! మనా ” అ 7 కష, 1 పుత్ర క కు ఇ లీ ,న్న్‌' చవ్హాఢగో/౧: + ఉస ౮

సమయుం. ఇళ్ళ నుంచి వచ్చే పాగ ఊరి మీద మబ్బుల్త్లా పరుచుకొంది.

మేమంతా ఒకర్ని ఆనుకుని ఒకరం కూచున్నాం. దయ్యాల కథలంటే మాటలా? ఎంత భయం. అయినా సరే వాటినే చెమృకుంటున్నాం. భయంతో ఒకర్ని ఒకరం బీగరగా కరచుకుంటున్నాం.

ఇంతలో మా అందరిలో ఎవరు మొనగాడు? దెయ్యాలంటే ఎవరికి భయం లేదు? అనే ప్రశ్న పుల్టంది.

“మున అందరిలోకి నాకే భయం లేదు” అన్నాడు నాగేష్‌.

“కాదు. నన్ను మించిన ధైర్యస్తుడు లేడు” అన్నాడు నాగరాజు.

మిగతా జతగాళ్లు కూడా అదే మాట అన్నారు. దాంతో పోట్లాట మొదలయ్యింది.

“అనవసరంగా ఎందుకు వాదించుకుంటారు. మనందరిలోనూ నాకున్నంత ధైర్యం ఎవరికీ లేదు. నాకన్నా ధైర్యం ఉన్నవాడు ఉంటే చెప్పుతో కొట్టించుకుంటా” అన్నాను గట్టిగా.

అందరూ నా వంక చూనారు.

“నువ్వా! సరేలే, కూర్చో” అన్నాడు గిరిబాబు ఎగతాళిగా.

ఉర్పం నమ్మకం లేదా? నువ్వొక్కడివే వెలనగాడినని

్ర

అనుకుంటున్నావా? ఇదిగో గిరీ. ఇప్పుడే చెప్తున్నా. నేను మీ అందరికంటే ధైర్యస్తుడ్ని. నీ కంటే కూడా” అన్నాను పౌరుషంగా.

“ఉత్తుత్తి మాటలతో ఏం లాభమోయ్‌. దమ్ముంటే పందెం కాయి” అన్నాడు గిరిబాబు.

“ఎందుకు కాయను. తప్పకుండా కాస్తాను. చెప్పు ఏమిటి నీ పందెం?” అదిగాడు.

“ఊరికి దూరంగా ఓ స్మశానం ఉంది. బాగా చీకటి పద్దాక అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఓ మోదుగ చెట్టు ఉందిగా. దాని పువ్వుని తెంపుకుని తిరిగి ఊళ్లోకి రావాలి. అంతే, ఆ పని చేయగలిగితే గెలిచినట్లు. అప్పుడు నేను అయిదు నెమలి గుడ్లు ఇచ్చుకుంటాను. నీ చెతిలో రెందు చెంప దెబ్బలు తింటాను. నువ్వు ఓడిపోతే నాకు అయిదు గుద్దు ఇచ్చుకోవాలి. రండు చెంపదెబ్బలు తినాలి. ఇదీ పందెం.” గిరిబాబు నన్ను రెచ్చగొట్టాడు.

“అలాగే, నెను సిద్ధమె” ఉద్రేకపడుతూ అన్నాను.

కొంతసేపటికి చందమామ వెళ్ళిపోయాడు. అంతా చీకటిగా మారింది.

“ఇక బయల్టేరు” అన్నాడు గిరిబాబు.

నేను స్మశానం వేపు బయలుదేరాను. అది ఊరికి ఉత్తరం

ర్తీ

వేపున ఉంది. ఊరి నుంచి స్మశానం వరకు సన్నని కాలిబాట ఉంది. దానికి రెండు వైపులా గుబురుగా పొదలు. మంచివీ, పిచ్చివీ లెక్కలేనన్ని చెట్లు. ఊరికి దూరమవుతున్న కొద్దీ అవి మరింత గుబురుగా ఉంటాయి.

మొదట్లో నాకు ఏమీ అనిపించలేదు. ధైర్యంగానే ఉన్నాను. కొంత దూరం పోగానే విపరీతమైన భయం పుట్టింది. కీచురాళ్లు ఒకటే రాద పెడుతున్నాయి. “రావాద్వ, రావొద్దు, దెయ్యాలు పట్టుకుంటాయ” అని చెబుతున్నట్టుగా అన్పించింది. '

ఉన్నట్టుండి ఆగిపోయాను. గాలి జోరుగా వీస్తోంది. ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకు మంటున్నాయి. చుక్కల వెలుతురు తప్ప అంతా చీకటి. అంత చీకటిలో నేను వంటరిగా ఎన్నడూ ఉండలేదు. గజగజా వణుకు పుట్టింది. ఇందాక చెప్పుకున్న దెయ్యాల కథలు గుర్తొచ్చాయి. దాంతో ఇంకా బేజారెత్తిపోయాను. ఈ చికట్లోంచి ఏ దెయ్యమైనా వస్తుందేమో! నన్ను పట్టుకొని ఏమైనా చేస్తుందేమో! నా గుండె పగిలి చచ్చిపోతానేమో!.... ఇలాంటి ఆలోచనలతో వళ్ళంతా చెమటలు పట్టెసాయి. చెమటతో బట్టలన్ని తదిసివోయాయి.

ఎందుకొచ్చిన పందెం. వెనక్కితిరిగి వెళ్ళిపోతే? ఓడిపోయానని చెప్పేస్తే? ఏం జరుగుతుంది? ఏమీ మునిగిపోదుగా. మహా అయితే రెండు చెంపదెబ్బలు తినాలి. వెతికి వెతికి సంవాదించి ఐదు నెమలి

ర్‌

1 ర్‌ త్య (// ॥ స. | | ఏ. |, (// గ్‌ శ్‌ గుడ్లు ఇవ్వాలి. అంతకు మంచి ఇంకేం పోతుంది? ఆలోచిస్తూ నిలబడ్డాను. వెనక్కి పారిపోవడమె మంచిదని అన్పించింది. ఇంతలో చెట్ల మధ్య అలికిడయింది. నా గుండె గుభేల్‌మంది. అయితే చెట్ల మధ్య నుంచి అరుణ వచ్చింది! అరుణ ఎవరో కాదు. గిరిబాబు చెల్లెలే. అరుణకు, నాకు మంచి స్నేహం. అయిదారెేళ్ళ నుంచి ఆ స్నేహం ఉంది. ఇలాంటి సమయంలో అరుణ కన్సించగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. “హమ్మయ్య, కన్సించావు. నేను నీ కోసమే వెతుకుతున్నాను” అంది అరుణ. “ఏమిటి సంగతి?” ఆతృతగా అడిగాను. 6

“మా అన్ను వాడి స్నేపితులు నిన్ను ఏడిపించాలను కుంటున్నారు. నీ కన్నా ముందే వాళ్లు స్మశానం చేరుకుంటారు. అక్కడ బాగా భయపెడతారు. నువ్వు జడుసుకుని లాగు తడుపుకుంటె చూడాలని వాళ్ళ కోరిక. అందుకే నా మాట విని వెనక్కి వెళ్ళివో” అంది అరుణ.

“అలా చేస్తే ఇంకేమన్నా ఉందా. అందరూ నవ్వుతారు. అదీగాక మీ అన్నతో పందెం కూడా కట్టాను. రెండు చెంపదెబ్బలు, ఐదు నెమలి గుడ్ల అన్నాను బింకంగా. మనసులో మాత్రం వెనక్కి వెళ్ళిపోవాలనే ఉంది.

“అయితే మా అన్న ముందు ఓడిపోవడం నీకు ఇష్టం లేదన్న మాట” అంది అరుణ. కొంచెంసేపు ఆలోచించింది. “సరే అలాగైతే నేను కూడా నీతో వసాను. నా దగ్గర టార్చిలైటు కూడా ఉంది” అంది.

నాకు మహా సంతోషం కలిగింది.

అరుణ కొన్ని మిణుగుర్లు పట్టి సీసాలో వేసింది. అదే తన దగ్గర ఉన్న టార్చిలైటు. సీసాలోని మిణుగుర్ల వల్ల కొద్ది పాటి వెలుతురు వసోంది. ఆ వెల్తురులో రెండడుగుల వరకు ఏముందో కన్పిస్తోంది.

ఇద్దరం గోరీల వైపు నడవసాగాం.

నేను అరుణ చెయ్యి పట్టుకున్నాను. అరుణ పెద్దదేమీ కాదు. =

7

చిన్న పిల్లే. నా కన్నా చిన్నదే. అయినా తను పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉందో. భయం గియం అన్నీ పోయాయి.

దారంతా అరుణ మాట్లాడుతూనే ఉంది. క్షణం కూడా ఆగలేదు. తన అవ్వ నుంచి విన్న కథలు నాకు చెప్పింది. అదయ్యాక ఆకాశం వంక చూపింది. “అది అశ్వినీ నక్ష్మత్రం... అది (ధ్రువ నక్షత్రం....” అంటూ ఒకో చుక్కగురించీ చెప్పింది. ఇంకా చాలా కబుర్లు చెప్పింది. తన కబుర్ల పుణ్యమా అని నెను దెయ్యాల సంగతి పూర్తిగా మర్చిపోయాను.

మాటల్లోనే స్మశానం చేరుకున్నాం.

“వాళ్ళు అడ్డదారిలో నీకంటే ముందే ఇక్కడికి వస్తారు. గేటు

కం షు రి

వెనుక దాక్కుంటారు. నువ్వు లోనికి వెళ్ళగాన నిన్ను భయపెడతారు. అందుకని మనం గేటులోంచి వెళ్లొద్దు. అక్కడ గోడ మధ్య ఓ తొర్ర ఉంది చూడు. దాన్లోంచి లోనికి పోదాంొనా చెవిలో గుసగుసగా అంది అరుణ.

తల ఊవాను. (

ఆ ప్రాంతమంతా కప్పలు, కీచురాళ్ళ చప్పుళ్ళతో నిండిపోయింది.

కప్పలు ఒకటే బెకబెకలు. కప్పలే అక్కడి రాజులేమో అన్పించింది. రెండు మూడు పాములు మా కాళ్ల ముందు నుంచి సర్రున వెళ్ళివోయాయి.

గోడ కన్నం లోంచి లోపలికి వెళ్ళాం. అక్కడ బోలెడన్ని గోరీలు ఉన్నాయి. మోదుగ చెట్టు కోసం ఎటువైపు వెళ్ళాలి?.. రెండెళ్ళ క్రితం ఇక్కడకు ఆడుకోడానికి వచ్చివాళ్లం. ఒకనాడు నాకు ఓ మనిషి పురై దొరికింది. దాన్ని చూసి బాగా భయపడిపోయాను. అప్పుడు బాగా జ్వరం కూడా వచ్చింది. తర్వాత మా పెద్దవాళ్లు ఇక్కడ ఆడొద్దని గట్టిగా చెవ్పారు.

అరుణ, నేను ఒక పెద్ద గోరీ ముందు నిలబడ్డాం. గోరీ మిద గడి గాలికి ఊగుతోంది. ఎవరో చెయ్యి పెట్టి నా బుర్రను కెలికినట్టు అనిపించింది. మళ్ళీ భయం మొదలయింది. కథల్లోని దెయ్యాలు,

ర

విశాచాలు బు(రలో గిరువుని తిరిగాయి. వెంటుకలు నిక్కబొడుచుకున్నాయి. కొయ్యలా నిలబడిపోయాను. ఎటు కదలాలన్నా భయమె.

అయితే అరుణ మాత్రం మామూలుగానె ఉంది. తన ముఖంలో ఎలాంటి భయమూ లేదు. బహుశా నెను విన్న దెయ్యాల కథలు తను విని ఉందదు. ఆ దిక్కుమాలిన దెయ్యాల కథలు ఎందుకు విన్నానో ఏమో.

“పద. అటుగా పోతే మోదుగ చెట్టు వస్తుంది” అంటూ అరుణ ముందుకు కదిలింది. నేను గబగబా అడుగులెసి అరుణ చెయ్యి పట్టుకున్నాను.

“ఎంటి సంగతి? ఎందుకట్లా తడబడుతున్నావ? దారి సరిగ్గా కన్పించడం లేదా?” అంది. వెంటనే నా భుజం మీద చేతులు వేసింది. టార్చితో దారి చూపించింది. నాకు మళ్ళీ కొంచెం కొంచెంగా ధైర్యం వచ్చింది.

చివరకు ఎలాగైతేనేం మోదుగ చెట్టుని పట్టుకున్నాం. ఒక మోదుగ పువ్వు కోసి మళ్ళీ వెనక్కి బయలుదేరాం. గోడ కన్నంలోంచే స్మశానం బయటికి వచ్చాం.

అరుణ చేతులు ఇంకా నా భుజం మీదే ఉన్నాయి. మేమిద్దరం ఇలా నదవడం వెరే పిల్లలు చూస్తే? వమనుకుంటారో? ఎన్నన్ని

10

ఆటలు పట్టిస్తారో? అయినా అలా నడవడం ఎంతో బాగుంది. నాకు చాలా ఇష్టంగా వుంది.

అరుణ మీద నాకు చాలా అభిమానం కలిగింది. అరుణ గనుక రాకపోతే? ఈ రోజు నా గతి వమయ్యేది? వెనక్కి తిరిగి పారిపోయేవాడ్ని అందరూ ఎగతాళి చేసేవారు. చెంపదెబ్బలు తినేవాడద్ని. రేపటి నుంచి నెమలి గుడ్లు వెతకడం కోసం తిరిగేవాడిని. ఎన్ని కష్టాలు! ఎన్ని అవమానాలు! అవన్నీ అరుణ వళ్లగా తప్పాయి.

తిరిగి వచ్చేటపుడు అరుణ ఇంకా సరదాగా ఉంది. నాకంటే సంతోషంగా ఉంది. టార్చిలైటు ఊపుతూ నడిచింది. కోయవాళ్ళ పాటలేవో పాడింది. టార్చిలైటులో మిణుగురులను చూసి మరిన్ని మిణుగురులు దగ్గరికొచ్చాయి. వం వాటిని పట్ట సీసాలో నింపేసాము.

ఇప్పుడు ఊరి చివరకు వచ్చాం. నది ఒడ్డున ఒక దీపం కదులుతూ కనిపించింది.

“అదిగో రంగయ్య మామ ఎండ్రకాయలు పడుతున్నాడు” అంది అరుణ. “రంగయ్య మామా” అని బీగ్గరగా పిలిచింది.

“ఓ” అన్నాడు రంగయ్య మామ.

“నువ్వు వెళ్ళిపో వాసూ. నేను రంగయ్యమామతో ఉంటాను. ఎండ్రకాయలు ఎలా పడతాడో చూసాను. మామ పడవెక్కుతాను.

క్షే

పడవ నడిపేందుకు సాయపడతాను అంది అరుణ.

“అరుణా! రేపు నీకు మూడు నెమలి గుడ్డిస్తాను” అన్నాను.

“నాకు పిట్టగుడ్లు గిట్ట గుడ్లు ఏమీ వద్దు" అంది అరుణ. తర్వాత నా చెవుల దగ్గర నోరు పెట్టింది.

“నాకు నితోనే స్నేహం. అర్ధమయ్యిందా? నాకు వెరే ఎవరితోనూ స్నేహం లేదు. నీ ఒక్కడితోనే ఉంది” అంది. అనేసి నవ్వుతూ నది వైపుకి పరిగెత్తింది.

నాకు చాలా సంతోషంగా అన్పించింది. ఊరివేపు కదిలాను. చల్లని గాలి విస్తోంది. నా వళ్లు తేలిపోతున్నట్టుగా ఉంది. నడుస్తుంటే ఎగురుతున్నట్టుగా ఉంది. కీచురాళ్లు ఇందాకటి లాగే అరుస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటి రొద పాటల్లా ఉంది.

12

గిరిబాబుని, జతగాళ్లని ను కలిసాను. గోరీల నుంచి (ర గా తెంపుకొచ్చిన మోదుగ పువ్వుని ఆక అ గా గరంగా చూపించాను. వాళ్తు త; స్‌ . స్‌ స్తే 1 నమ్మలేకపోయారు. జాగ్రత్తగా | ౯ చూూనారు. గుచ్చి గుచ్చి | / చూసారు. చివరకు అది | , స్మశానం నుంచి తెచ్చిందే అని తేల్చుకున్నారు. అందరికీ క గా. మాటలు పడిపోయాయి. " పక్కరోజు అందరం మళ్ళీ కలినాం. అప్పుడు కూడా వెన్నెల కాసోంది. గిరిబాబు మాట నిలబెట్టుకున్నాడు. అన్నమాట ప్రకారం నాకు ఐదు నెమలి గుడ్లు ఇచ్చాడు. గుడ్లు యమ తాజాగా ఉన్నాయి. నాతో రెండు చెంపదెబ్బలు తిన్నాడు. మొదటిది మెల్లగా కొట్టాను. ..... రెండోది మాత్రం కొంచెం గట్టిగానే కొట్టాను. “నేను అందరికంటే వెొునగాడినని ఇవృటికైనా ఒప్పుకుంటున్నావా?” అన్నాను. “ఒప్పుకోవడమా! హు! ధైర్యం ఉంటే మళ్ళీ పందెం కాయి. ఊరికే బడాయిలు పోవద్దు. నువ్వు నిజంగా మొనగాడివి కాదు. 13

నిన్న ఎవరో నీకు తోడు వచ్చారు” అన్నాడు గిరిబాబు. “ఎ...ఎ... ఎవరు?”అన్నాను తడబడుతూ. నా ముఖం ఎ(రగా కందిపోయింది. “ఇంకెవరు. కచ్చితంగా అరుణే. నువ్వు, అదీ ఎప్పుడూ కలిసే ఆదుకుంటారు” అన్నారు జతగాళ్లు. “అబదంొ గటిగా అరిచాను. _ ధ్ర గో “క్రాద్రు. నీకూ, అరుణకు ఎంతో స్నేహం. ఆ సంగతి మాకు బాగా తెలుసు. నీ కోసం అది ఎక్కడికైనా వస్తుంది” అన్నారు. సిగ్గుతో నాకు తల తిరిగిపోయింది. ఏడుపొచ్చెలా అన్పించింది. ఆ రోజుల్లో ఆడపిల్లతో స్నేహం అంటే తలవంపులు. ఆడపిల్లలతో మాకు స్నేహం, పగ ఏమీ ఉండకూడదు. అలా ఉంటే అందరూ ఎగతాళి చేస్తారు. “నేను అరుణతో ఎప్పుడూ స్నేహం చెయ్యలేదు. నా దారి నాదే. తన దారి తనదె” అన్నాను. “నువ్వెన్ని చెప్పినా మెం నమ్మం” అన్నారు అంతా. “నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి?” ఏడుపు గొంతుతో అడిగాను. “నువ్వు అరుణను కొట్టాలి. చిన్న దెబ్బ కొట్టనా చాలు. అప్పుడు [త్మ

మాత్రమే మెం నమ్ముతాం” అన్నారు అంతా. గిర కూడా అదే మాట అన్నాడు. నేను బిత్తరపోయాను. నోట్లోంచి మాట రాలేదు. అరుణని కొట్టాలా? ఏం పాపం చేసిందని? అరుణ నాకు ఎంతో మంచి నేస్తం. ఎవ్వరూ చేయనంత సాయం చేసింది. అలాంటి దాన్ని ఉత్తపుణ్యానికి కొట్టాలా... మనసు ఒప్పుకోవడం లేదు. వాళ్లు నవ్వుతున్నారు. నన్ను అదే పనిగా ఎగతాళి చేస్తున్నారు. “నిన్న నీకు అరుణే తోడుగా వచ్చింది. అందులో అనుమానమె లేదు” అంటున్నారు. భరించలేక పోయాను. “సరే. కొడతాను” అన్నాను చివరికి. ఈ మాటలన్నందుకు నా మీద నాకే అసహ్యంగా వుంది. సిగ్గుతో చచ్చిపోతున్నాను. “నువ్వు అరుణను కొట్టలేవు. కావాలంటే మరోసారి పందెం కదతాను” అన్నాడు గిరిబాబు. నాకు పారుషం పొడుచుకొచ్చింది. ౫కొడతానో లేదో చూడండి” అన్నాను. పెద్ద పెద్ద అడుగులేస్తూ నడిచాను. ఆడపిల్లలు ఆడుకొనే చోటికి వెళ్ళాను. కొందరు చెమ్మచెక్క 1ేర్‌

ఆ. 4 రంలో గ

ఆడుతున్నారు. ఇంకొందరు పిచ్చుకగూళ్లు కట్టుకుంటున్నారు. కొందరు మిణుగురు పురుగుల వేటలో పడ్డారు. కొందరు కుంకుమ పురుగులు ఎరుతున్నారు.

అరుణ తొక్కుడు బిళ్ల ఆడుతోంది. తన నుదుటి నుంచి చెమట బొట్లు బొట్లుగా జారుతోంది.

అరుణను చూడగానె నా కాళ్లు ఆగిపోయాయి. కొట్టాలా వద్దా? ఆలోచిసూ ఉండిపోయాను.

నా వెనుకనే వచ్చిన జతగాళ్లు కిసుక్కున నవ్వారు.

అంతే. గబగబా అరుణ దగ్గరకు వెళ్ళాను. చేతో తన వీపు

16

మీద ఒక్కటి చరిచాను. మెల్లగానే కొట్టాను. అయినా ఆ దెబ్బకే అరుణ పడిపోయింది. తన ముఖంలోకి చూసే ధైర్యం లేదు. అందుకే గబగబా వెనక్కి వచ్చెసాను.

జతగాళ్లు పకపకా నవ్వారు. అయోమయంగా చూనాను.

“నువ్వు ఆడపిల్లల మీద కూడా ని ప్రతాపం చూపుతావన్న మాట. భలే మొనగాడివి” అన్నారు.

నెను చేసిన తప్పేమిటో అప్పుడు అర్ధమయ్యింది. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం చాతకాని వాళ్ళు చేసే పని. నన్ను చాతకాని వాద్ని చెయ్యాలని వాళ్ళ పంతం. అందుకే నన్ను రెచ్చగొట్టారు. ఆడపిల్లని కొట్టేలా చేసారు. తెలివి తక్కువ దద్దమ్మలా నేను వాళ్ళ బుట్టలో పడిపోయాను.

“భలే భలే మొనగాడు. మా ఊరి మొనగాడు” అంతా ఎగతాళిగా వాడారు.

సిగ్గుతో చితికిపోయాను. వెంటనె అక్కడి నుంచి చెట్లలోకి వెళ్ళివోయాను.

ఒక చెట్టు చాటున నిలబడి అరుణ వంక చూసాను. అరుణ

ఏడుసోంది. ఇంకా నేల మీదే పడి ఉంది. ఆడపిల్లలంతా గుమిగూదారు,

అరుణ లేచి నిలబడింది. కన్నీళ్లు తుడుచుకుంది. ఎవరితోనూ

మాట్లాడకుండా తన ఇంటి వేపు పరుగుతీసింది. చాలాసేపు అక్కడే నిలబడిపోయాను. ఆడుకోవాలంటే కాళ్ళు చేతులూ కదలడం లేదు. మాట్లాడాలంటే నోరు పెగలడం లేదు. ఒంటరిగా ఉండిపోయాను. అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఎంతో చీకటి పడ్డాక నేను ఇంటికి పోయాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అరుణ నా ముందు నిలబడి గయ గ // లం శా లక “ట్రం ర ౮7 // ల! న మ! | క గో 1) దాత! 18

ఎడుస్తున్నట్టుగా అన్పించింది. చేసిన వెధవ పనికి బాగా ఏడ్చాను. పక్కరోజు అరుణ ఎదురయ్యింది. అయితే నా వంక అసహ్యంగా చూసింది. నేనెవరో తెలీనట్టు వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడు ఎదురైనా అంతే. కోపంగా చూసేది. మొహం తిప్పుకొని వెళ్ళిపోయేది. _ అరుణకు అంతా చెవ్సొలి. నన్ను మన్నించమని అడగాలి... అని చాలా నార్లు అనుకున్నాను. అయితే అరుణ కన్పించగానే కాళ్లు వణికేవి. కోపంగా చూడగానే మాటలు పడిపోయేవి. బాధతో కుమిలిపోయేవాడిని. నా మనసులో మాట మనసులోనే ఉండి పోయేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరుణ నాతో మాట్లాడలేదు. నన్ను అసలు పట్టించు కోనేలేదు. ఇమ్పుడు అరంణ తన్‌ పెద్దదయింది. పద్దె నిమిదేళ్లు (గ నిండాయి. పెళ్ళ చేనుకొని ఈ అత్తవారింటికి వోయింది. | [ అప్పుడప్పుడు ఇక్కడకు ళో ం ,. వస్తుంది. వచ్చినప్పుడు అందరితో . -- మ్రాట్లాడుతుంది. నన్ను చూస్తే 19

మాత్రం మొహం తిప్పేసుకుంటుంది.

'నెను ఎంత మంచివాడినైనా కావచ్చు. కాని నాకు మంచి చేసిన మనిషికి అపకారం చేసాను. అనవసరంగా అవమాన పరిచాను. నేను చెసిన ఈ పనికి ఎంత పెద్ద శిక్ష పడిందో” అనుకుంటాను.

20

ఒకప్పుడు అమ్మానాన్నలు మనకు ఎన్నో కథలు చెప్పేవారు, తాతయ్యలు, నాయనమ్మాలు, ఇంట్లోని ఇతర పెద్దలు చెప్పే కథలకెతే లెక్టు ఉండేది కాదు. అవి మనకు తెలీకుందానే మనలో ఎంతో మార్చు తెచ్చేవి. చెడుని తగ్గించేవి. మంచిని పెంచేవి. ఇంటా బయటా పనికొచ్చేలా మనల్ని తీర్చిదిద్దేవి మంచి కథలకు, నాపొత్యానికీ ఉందే శక్త అలాంటిది.

నేడు గ్రామాల్లో డజన్ల కొద్దీ టీవీ ఛానెల్స్‌ వన్తున్నాయి. రకరకాల సిగరెట్లు, కూల్‌డింకులు దొరుకుతున్నాయి. మారుమూల (గ్రామాల్లో కూడా అద్దమైన చెత్తా దొరుకుతోంది. కాని.... చదువుకుందామంటే ఒక మంచి వున్తకం మాత్రం దొరకడం లేదు. చిత్రమైన దుస్థితి ఇది!

4 బడివీల్లలకు, కొత్తగా చదువు నేర్చుకొనే వారికి కొన్ని ప్రతేక అవనరాలున్నాయి. అన్నిటి కన్నా ముందుగా వారికి చదువంటే ఇష్టం కలగాలి. పుస్తకాలు చదివే అలవాటుని

బాగా పెంచుకోవాలి. కొత్త కొత్త పుస్తకాలను చదవాలి. నేర్చుకున్న చదువుని మరింత నొర్దకం చేసుకోవాలి. అలా చేస్తేగాని వారికి నిజంగా “చదువు” వచ్చినట్లు కాదు.

ఈ అవనరాన్ని దృష్టిలో పెట్టుకొని జనవిజ్ఞాన వేదిక గతంలో అనేక పుస్తకాలను (ప్రచురించింది. వీటిలో సుమారు ఒక 3౨0 కథల పుస్తకాలూ ఉన్నాయి. వీటిని అందరూ ఆదరించారు. ముఖ్యంగా (గ్రామాల్లోని విల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా చదివారు. ఈ (ప్రోత్సాహంతో తాజాగా మరికొన్ని కథల వుస్తకాలు (ప్రచురిన్తున్నాం. “చళ్ళని కథలు” శీర్షికతో ఏడాదిలోగా ఇలాంటి ఒక 40 పుస్తకాలైనా వ్రచురించాలన్నది మా ఆశయం.

ఇలాంటి వునస్తకాలు చదువంటే ఇద్టాన్ని, చదివే అలవాటుని బాగా పెంచుతాయి. మన చుట్టూ ఉన్న మనుషులను, లోకాన్ని మరింత చక్ళుగా అర్ధం చేసుకొనేందుకు వీలు కల్పిస్తాయి. మనం మరింత అందంగాను, ఆరోగ్యంగాను ఆలోచించేందుకు తోద్పుడతాయి. అక్షరాలు నేర్పిన (వతి ఒకరూ చదివి ఆనందించగలిగేలా వీటిని రూపొందించాం.

ఈ పుస్తకాల గురించి ఏమనుకుంటున్నారో మాకు తప్పక తెలియజేయండి. మీ సూచనలు, నలవోలు మరిన్ని మరింత మంచి పుస్తకాలు అందించేందుకు తోద్దుడతాయని మరువకంది.

ఆజ్‌. యూల్యాద్రి కన్వీనర్‌, ప్రచురణ విభాగం ళా

శ్‌ _ _ క. ఉనన అ;త ళ్శ క వా 4 టి _ త జ ణు ళా స్‌ న్‌ జ ॥ = 4 ఇ “రాత్రిపూట ఒంటరిగా స్మశానానికి పోవాలి. అక్కడున్న ఓ చెట్టమీది . త | _ ॥ ం యు , జ సజ టట! అశ . ఓ మం | ” 2 “ 7 పల | ఒ . న న. / + చ్‌ ఇ . , . సాయంగా వస్తాను పదమంది. ఎలాగైతనం పువ్వుని తింపుకొచ్చాడు. ... . - ల. . " అ " . | | ం '. - ల | - ఎ? జ | ॥ " 1 | . న లల న చ ( . - - షా . " . - ఓ , ఇ ॥ = ం = - ప + క క్‌ స న = క్‌ . (| ॥ న = | ఆ “త వై నీ |. ఏ ఖీ ఓ క ఇ (| గ్‌ యా ॥ క ల గో కర _ ఎ గ చత ళ్‌" 4 ం న్న జ, వ్‌ న్న చ న ఆ లన క ఖం క్ర స గు = అ * ' " శ | - న... ణ్య్ర్ర నాతల ల్‌ ౧ - / 7 "4 కలా” . న స (1. "గ ఎకి వ క సయ. రా భా న మ లా! చాల క న | లభ ॥ న శ కే , 7 = పటం! న్‌్‌ లీ ఖ్‌ జీ న్ని ళ్‌ స్‌ న! లా క వా యే శ న కా జ కో. * శం | శి త న ల్‌ టం న్నా వ ల్లి | “ ]౯ , న క. ఉకమనా క ః క జీత లం | ము * ళ్‌ . . ; | టి, మం - ళ్‌ గనం లువ ॥ , / ట్‌ క న న _ పం వ న్న త వ పి ల శే వ ఇ గగ. న్‌ తేర శ ళ్‌ క “ 5 జఫ + . ఉదా ల సే న వ శ గ్‌ ం ఇ ళా | ॥ , గ్‌. 7 స శ. ం" గా శ ॥ న. వ్‌ "| €- ళం 1 “శి. మాని ల ళ్‌ న స గ అ మ. . శా ఇ న + ఇ + శ్‌ 5 "శక నే ర శ ల జ బం ల శ " | క్‌? క్‌ ఆ గ్‌ ( గ్‌ క్ష న. గ ॥ ః న ఎ క గా ఈ ఈ న్ని వ క్ట వ్‌ శే త ళ్‌ జా | స ళ్‌ చష్షా- / ల ఖ్‌ |. ఈ ఎవతి , శర లి త ౨ తక త అలయ. | ఆ ఇకా! య ల్‌ టు. రల సల స శక పం టం! . క ॥ | ' సే. ఉం. ॥ ॥ = కీ స [క ] అసల. ఆజా లు పనీ క సన! పన నన గ ర నే న్యు వ వాయ మ వష లీ. న నం ఆ కం లల వ ఠీ (= ఫి అం్థ స్ట 1 / మ టు త. ఫీ. నో సంస. క్ష శీ ం ఆ క. [ . 4, ఖీ న ల కన ఇలయ 7 లో (హత క్ర క్‌ ల్‌ న్‌ నీ స

  1. న. న దిస్‌ సాం న జే. డి మ కం త ల్‌ 4 క స క టు లం “ఓ గోల వక కల వ సయ క టీం. చే షస - త _ గ, క జ. లా క్‌ కీ " శే “శీల స జీ | శ్‌ బశ "భా / (ళ్‌ 1 వ సు జీ ర ు.. లొ బా వ -ల్జే ప్‌ొ ఇం]! + | ఇ న స టీ గయా / టొ న్‌ వో కి న్‌ మే ంం క గ ఎస్సీ ॥ - ల | క్‌ "కల్నః |. నో శై న్‌ గ ప్‌ _ గ గ నిటి క్ట (క క్‌ నా న రో, ను గతా ని ళ్‌ ర భ్‌ ని ఇ గ “కొల ం ల్‌ లం? గ తా య్‌, శ శ న్యా | తే ఖమ థి జ భె రు ల్‌ టీ ల ఆ “తపనను య న. య భి శశ న స ఎ శం క |. ప! టం ల ఎమ టుర్‌ నటీ ళు ఖారారు సస. ల? జ క. ఖా గె టబ ॥ ఓ వా ' ॥ ద్‌ లో ః ళ్‌ ల్‌ గ న్‌ ఖు త్య న శ న వంకే, గన్‌ వాంతి లో సట క్క క ళా క శ నా శ్‌ ఇ చే! న శా న శ న? ప 1 ॥జ్క్‌ ర ఫకీల్‌ “| మ 4న! ల స టీ! లో | య్య ణ్‌ ళన? ర . . శా | వ ఆలో త కేల లే టీ; తు .. న్‌ు క్‌ య్‌ స ఎట = ఎ కక కీ ఇ నం. ళీ శ ఏ క టే కు టీ చును | శ్‌జ ॥ ర కర ఆలీ నంట క్‌ చలా రల! ల కీ" లిం ఫి కీ అ గ్‌ 3 వాన్‌ కవ వాత క్‌ు ల. ణ్‌; ళ్గ్‌ య తీ+ భో అన్‌ అమ న | ల "జ ల ళీ కలా కో . రా / గ న క .. జీ | జీ1 య్‌ క లన గల ము లీ. - క న టి య్‌ ౪ క ల ఇ |. శ్‌ ॥ కాజ న ॥ “= స్‌ ల కలే ” ష్‌ గ్‌ జ జ్య ॥| య 4 జా వ్‌ నో క /. ఇ ఫా ఇ ౯. గే ఖో క / య 5 ॥ 1 +... ౨ బతి స | / | శ గ్‌ా (| ల్‌ మ క్‌! జ శీ 1 జ ను న్‌ ళీ (స చా క్ట గ శ న్‌ జ క గ ఆ లే వ లే క్ష జా; స! ఇ వ 0 చం సైగ ం3 2 శే క్‌ లర ల టో గ ఇట టి న సి సస అవదా యమన క క సం గళాలు ర వ. యే నం కర వాయ న. మ చ కలా కనఖుక్తు శ; క్‌ టక్‌ క్‌ _॥ భా కం ఇక శ అ లో [127] లు. నష సం జీ గ్‌ స! సంత ల +ర 0 లనే గ టో వ ల ం గ్‌ గ బంట న్న క్‌ న ర న. యట టా స మ ప యన వ హక చప హా న ప మ బన ళా క ల నే సనం క . వ క భన క శస గ న నస శహశ స వ అ శ క క న ఆహ పజ, న్‌? కీ. బక. క? ట్ట - | ల ః . ళ్‌ ఇ టి న తా + న వ 1 | ల్‌ త ళం మ న్‌ ఇ! టే కొ లు స “ం క | ్‌్‌ూ వ తా య |సక్రీ. ల ము సోకి = న న జల ఇ ల్‌ న 1 శ “ల (| ॥ అ టీ _ * [1 గ్‌ తో క - లు లీ పె వు ల కే! క న స న నం 2 రేగ ళ్‌ న ల ల ” . క ॥ జ షం క లం కంట రు న టాం సూ చవ న్‌ షమ. చ జ స స కం క స బలమ లు క |. న త, క్‌ జ టీం త ఎ ఎ ఖ కా క ల జా €! కం క్‌ కొట క ఉం భం గ్‌ క జ్‌. లో త .. , ల | టై దః త న. న ఇ గు |. క లా వ. మ చనం నలక లం. సళ 1న శే | . నట క ల మం నర = శ క చ ్‌ [మ య ల వై ల. క 0 | ఛ కం లు. కీ ్వ 4 4 న ల్‌ ఆరో సల్ల] సం న _ స్య , ల 1 / క ళా చః వ ః ళం “శీ; య * గ్‌ న మ (చై “ివై.? ష్‌ శం, ౧. నల [ న్న క్ష! స (* క క. సట క, క లీ కాట. టే "1 న 1 ణ్‌ జ్‌ న. శ క్‌ టి ల ల _ షఇ = క 7 [| టు 7 జ క్ష ష్‌ (1. -ే " స్తన క ( కష గ “2 ౫ ఠం" ల్‌ శ కాస ఓ ళ్‌ అ మ మీ నం న ఇ శ కా స గం ం _ . స ల పేల, ము య క న | “కి జ్‌ క్ష. భ్‌ 1 జ క క క పక్‌ క్‌ |” | లం చ, ॥ ల క టై. శ్ర. 1 . | " / . . . [7 " [ . _' శ వ జ్‌ వంగి ష్‌, క. | , ఇ ఇ | ల ంగీ ఖీ జ్‌ గాజా గ జా శి ల. య” " సిటి. శ్‌! వ్‌. ః' * ం అ క! చై న 2 గ (. లం _ ళ్‌ ర! ( కూ బా మ / ॥ కల శ టి ఒవ్‌ ష్‌ శ గే కీల ॥ జ ల న ఇ " లి బాజా . ల - ళాల. స లం | బ్‌ కూ. జ జ క. క జ్‌ గ్‌ " వ పాడే ల! శ” ల ల , ఫ్‌ ॥ 1 _ _ 7 | జ శ్ర. ఖా క. ల్‌ ణా ల! క క నం య. ( ల * | స | - " మ్‌ ₹ స ॥! - ॥ " ] " _ ” " క్‌ | స చ 7 / సా / య్‌ [క్ష] | క. ఆంగ శాక్‌ న. = క ( ॥ . య గ్‌ ఎ అక ట్‌ . _ | న. గా | ల . శ చ మ చ | ॥ | ణీ బ్‌ నే జొ | ౯ త న . 1 _ శ _ మ .. ం అ ్‌ జ అం, / ఎ _ _ స మ _ _ 2 వ చ న ల” _ ] ల + ల శ్‌, 1 చే క్ష = లో స్నో _ | క ం శ్చ - _ " ఈ ॥ ॥ | | ఓ , , క్‌ ఖు గగ | ళా ” సా . ఉల 4 _ | ః పల . . . వ నన . క్ష ౪" - " | _ స , ౯ పి . / 1. . న. క్‌ - సల క. రం సత తి . . [ ల , , , (కనే [న " ॥| "| ః | శ ఉల నీ ॥ య జీ | ఉలి | | శ ॥ 7 |. - ," న 1 / _ ఇ / " ల . ళ్‌ - ” టి 1 నవే+ హో ఆని అ ళి ల్‌ | ళం ( ం గ్‌ మేజి అన్నా ఇ _ - , . క్‌ శె టీ 4 ఇ స్తు . - వ. ఈ తో ల శ | ॥ 1 తీ అ టి 4 శతి గ . , శే ఇ . శ గా! నో . 4 గ్‌ య! . ని సా. శ ర / ॥ శ | క్ష ॥ , కవన ఆ ॥ ం జనతా సో , , వశీ. స ్‌ - వు ॥ శ _ నోవో ( ॥ "| ॥ ఓ క క్ష క / | | /| లా , " [1 (1 రాం. .. డ్డ ఇ “కో గ్‌. 1 (. ., న. ం లో ల ] క్ష ళీ స / ॥ న ళీ న. | ॥ (1% య్‌ ః 4 | $ | క. " ళ్‌” " |. . థ్‌ | లి . న 1 ల , గక 7 “జో జై | ] (ఓ గో ; ళ్‌ కా. , / గీ శ ఖం | కలా ఏ _ , 2 వ. ॥ శ ల్‌ టి శత, . .. ' ఇ - తత. గ వన్న. = శ , న [1 మ ॥ తక. తూ , 1 , | ॥ జ ఎ యా. తు. . నిన క. ( 1 ఓ . ల ళ్‌ జ , కం టు వ ఇం గ్‌ యె . | | | 1. శ | | క్‌ వ్య! న్న్న రం క్‌ ర. ” 7 ం ళీ 12 క్‌ అలి కీ . వ. ॥ గ ఠా లు న! న. కట ళీ ॥ ఖీ /, | అజో రో (న్‌ ల! న న. న్నా , " గ్ర / నా శి! / , లో 1 వా.) హే నయ జో జ శా, మ... క | ॥ ప ఇ ల ॥ న్‌ (లీ ఆన న ర్ట | ల్‌ ॥ ఇ ః క సే * 1 కల న్య ఖీ | | లక అ ల్‌ో న. జ్‌ వా! ల ం - ] స్‌ $' ఫ్‌ జ. లాం లీ ల | _ ఖు | |! బా | ॥ ॥ / | ; శ ల శ వతి -్‌ న జ! 1 ఆం! ఇ టక”! . శ్ని !'.. వ కీ కాగ్‌. ణా పళ న క! న. ' ం | | టో గంట 4. వా మ తటే | ఖా " శ లా తా ల ( అందాక క్ష? శా టీ .. జ 7, ! ్తౌ ల్‌ | వ ఎ శ ॥ లయ టీ + ల“ శి! మె త వ లల లో ఎన ఆ. [స రు ఇ (౩ నం కాసే కు ॥ . నాలా ఇటీ ... “ శహపీనటే 00, (4 క్‌ న ఇ క! శే న్‌ 1 గ

జీ మవసు ఫౌండేషన్‌ కవ దహన ద అవనతం సం త్త __పెద్దపైటాపేీల సీర అళతం ర కానా ననకననాయను __టొడింగుచేపి నావ్‌ చెయ్యని / అనా ననన