Telugu యువ స్వరాలు_వడ్డెపల్లి కృష్ణ_1973_103 P_SVKA103B176 - anilvaranasi/indianlanguages GitHub Wiki
టే | వ్వా జే గా ౯ ౯ ఠి | ఫి" క. వ య | న ॥ నా జ ౨|క్నీ న చో , ॥ ళ | + క శ ఇక | న! ర్ ప న్ ఈ _ - న / స ఇ గ మ్ శ ఫ్ ః ల 2 1! అమ్మా తొ న్ ॥ * . వచం క్! ణ్ ఉ య శో _ , /. ఫ్
- 4 క ణీ . నం! క్ లలా జ |. "| 7 న ల | చే | . | | | /| కాలా | [1 గ | (ఆ * కా బా- క . | క్ | ( ॥! జు | ॥ ర్ట టి కా హ్ ళ్శ య / స వ _ అ ఇం 7 గ్ ॥ ష్. ఆత) / ॥ నా ( మ న క్ష ల త తి ' క =. జ శ వం | * సి ్ జ! క గ. మం జ్ - గ్య ను. లి = న్ని త. బు ణు న కాన్ని - 1 = లో ॥ న ళ్ న! రై స్మ | క తో క్ వా / " శు “ _ అ ళ్గి ఈ ఆ జే స్ట ॥ య ఇ న! ఇ “ _ ఒకో ళో " " వి జ్ ల స 1 ఠి శా ! ళ్ళి స్నా ౧ | రా క ర 1 ల | నో " గ. క = క్ర! | | టం న్ని | లా శ తి ॥ జం, న భమేాడే జూ ౩ న ఓ మె _ా క్ అదో...” | శాల ఆ జ హా హాల - ఆ - ఆ + క లు +" స లా లా సా మ ఉన్ జ!
యుఐస్వ్రరాలు
( కవితా సంకలనం )
కనపర్తి
వడ్డెపల్లి కృష్ణ
జక్కని వెంకటరాజు
కృడిక్యాల లింగయ్య్ళి గోలి కృష్ణహరి లకమ్రుచాతీ పము సిరిసిల్ల,
యువ సాహితీ సమికి ప్రచురణ-:, [వథమ ముదణ, ఫబవరి 1 0౮/౨. ముఖప( తం; శ్రీ శీలా వీరా జు, ముదణ: నొరాయణ (పింటింగ్ (వెస్, సిరిసిల్ల. మూల్యముః రెండు రూబాయిలం [ప్రతులకు: యువ సాహితీ సవితి గ ఐరిసల్ల, ర జి। కరీంనగర్ . ు ళ్ (/ వే
అవతారిక డా! సీ నారాయణరెడ్డి సిరిసిల్ల పా9ంతంలో గళమెత్తిన అయిదుగురు యువ కవుల సర సంపుటి ఇది. వరిలో కనపర్తి సీనియర్ కవి. 1955-60ల మధ్య “తలుగు సృతంత' వేదికగా ఇతని కవితలు కనిపించిగవి. ఇటీవలే వడెపలీ కృష తన గేయ సంపుటిని (ప్రచురించాడు, ఊఉ (౧౫ ఓబ జక్కు-ని వంకటరాజం స్వరం పరివిత మే అయినా దాదాప కొత్తదే, మిగిలిన ఇద్దరి గొంతులు సరికొత్త వనే చెప్పాలి, ఈ కవులందరూ అస్తమించని ఉదయాన్ని, నిట్టూ ర్నని హృదయాన్నీ పేమించే వాళ్ళి. మనిషిలో మానవత కోసం, సమాజంలో అభినవత కోనం పరితపించిన వాళ్ళే, చైతన్యం రేతనంగా జాతి పురోగమించాలని ఆశించిన వాళ్ళ. ఈ మధ్య వెలువడుతున్న నవతరం కవుల్లో చెప్పుకో దగ కంఠాలే ఈ అయిమదగురివి, 66 'సెరెాక నమతావాదిని నేనొక ఉదయోన్మాదిని '* అంటూ ఆత్మ సంక ల్వ్బాన్ని [పకటించడ మే కారుండా----
క్ష విసర్జించు విసర్దించు వ్మిగహార్బనలు-జపములు అంటూ సంఘంలో పాతుకుపోయిన విశ్వాసాలవై ఎదురు తిరుగుతున్నాడు కనపరి.
[ప్రబంధ రమణి ఒక వైపు, గేయ సుందరి ఒకవైవు చూపుల వలలో తనను బంధించాలని |[పయల్నించగా, స్వచ్చందచిత్త వృత్తితో వచన కవితా కన్యనే వరిస్తున్నాడు వడ్డెపల్లి ఏం [వాస్తున్నావు కవీ" అని పిళ్నిన్తూ
4 పేదల మీద కవిత్వం వాయి
పేదల బాధల మిద కవిత్వం వాయి
బాధలకు మూలమైన గాధలమిద కవిత్యం [వాయి అంటూ మధ్యమ పురుషంటో ఉత్తమ పురుష ధర్మాన్ని ప్రంబోధించాడితడు.
: మనిషిగా (బతకడం సర్భుకోవాలి
మానవత్వపు సరిహద్దుల్ని చేగుక్ వాలి ఆంటూ మానవతా మూల్యాలను ఆవిష్కరించాడు జక్క-ని వంకటరాజం. |
1 చేరలంకా మేత కెగబడుకుంటి, కూలిజనం [కుంగిలోయి కడుపులెండి చన్తుంటి ” జనం ఎదురు తిరగక ఎం చెన్తుందని (పళ్నిస్తున్నాడు రుడిర్యాల లింగయి. “ విశ్వాసాల విమానం నీ కుంది పతిఘటించే [ప్రళయ మారుతాలరకు వితిముఖంగా సాగిపో * అంటూ జాగృతి పలు కుతున్నాడు గోలి కృష్ణహరి. ఎవేవో ఊహాగానాలతో ఈదులాడక, సమకాలీన నమాజంలోని దీప్త చైతన్యాన్ని గుర్తించి, దానికి తమ కలాలనూ, గళాలనూ [శుతిచేసి, పదునైన కవితలుగా తీర్చి దిద్ది ఈ సంపుటి రూపంలో తెలుగు సాహితీ లోకానికి ఒకే స్యరంతో పరిచయమవుతున్నారు ఈ అమయుచుగురు కవులు. ఈ సంపుది కొత్తతరం యువ కవుల ఉతే జానికి ఒక మచ్చుతునక. ఈ కవుల కవితావేశం ముందు ముందు ఇంకా శిల్ప నిర్భరంగా వెలువడాలనీ నా ఆకాంష.
కృతజ్ఞతలు వ్య “ట్ర వతారిక"” రూపంలో తమ అమూల్యాభ్మివాయాన్ని అందడసిన డా॥ స. నారాయణ రె డ్డి గారికీ అడిగినంత నే ఆందంగా ముఖ చ్మితాన్ని (వా సియిచ్చి న నీలా పరాజు గారికి ఆకర్షణీయంగా ముఖ పష్యతాన్ని ముదించిన విస్టాస్ [వింటర్స్ హైదరాబాద్ వారికీ సంకలనాన్ని అందంగా అచ్చువేయించి యిచ్చిన నారాయణ జి మకా వ 9 గాదిటీ [వీంటింగ్ (గా, సలిసిల్ర అలీ ఏకి. నమా కృతజ్రతలు, జ యువసాహితీ సమితి సిరిసిల్ల,
కనపర్తి అనానామి జనన : అక్ష్షోబర్ 1౧ 1986 హన్మాజి పెటలో, ఉపాధ్యాయ వృత్తి పూర్తిపేరు కనపర్తి లక్ష్మి నర్సయ్య. 19898 నుండి అనేక ప్మతికల ద్వారా రచనలు వెలువరించారు. 1£[61లో '““వాస వాలు” ఆను శతకము [పచురించారు. * దిపశిఖలు” ఖండకావ్య నంపుటి ) “ పరాజిత ” (గేయ కావ్యము) నేం ఆము[దితములు,. “ సమాజంలో దట్టంగా వ్యావీంచిన దురాచార్ తమస్సులను చీల్చాలని గుండె గూటిలో వెలిగిన దిపకరండాలను వెలికిదీసి, దీప శిఖలను సాహిత్య లోకానికి అందించాలని నా ఆకాంక్ష, చిరకాల దీక్ష” ఎా-ాక్ నపర్తి, గాగ
సాపూటా 368 క్షే ఆకాాసము 4 రీ అహమ్ (బహ్మః 46 ర థోరధన 4 కేకే నిశిత సత్యాలు 4 ]ేలి తిరోగమము 46 కేర్ వెనక్కి నడుస్తావేల ? 44 15 రి
దా పూ---
బావూ! బావూ! నీవీ
పొవుల్ని మన్నించకు
రెవూ మాపూ వీళ్ళు
నీ పేరు జవిస్తు నమ్మకు
సి పుట్టిన (చచ్చిన) రోజు పండుగ చేసుకున్నారు నీ పవ్మిత నామాన్ని స్మరించుకున్నారు
ని పేర జయ జయ ధ్వానాలు చేశారు
సీ మూరికి తలలు వంచి నమస్కరించారు సీబ్బహ దాశయాల్ని పదే పదే తలచుకున్నారు నీ నిర్మాణ కార్య కమ సూ తాల్ని నెమరు వెనుకున్నార ఏబది కోట్ట భారతీ ములు
చేను కుంటున్నారు నీ
జయంతి వర్ణంత్యుత్సవాలను
ఇంటింటా పచ్చతోొఠణాలు కట్టి
షిందందనక నీ భాయా చ్చితాల్ని షో
పుర [ప్రముఖులు సీ మీద
పూల వర్షాలు కురివిసుంటే
సజల మైన నా కళ్ళ కడవలో
సల నల కాగుతున్న కన్నీటిని
ఆపుకోలెక పోయాను బాపూ;
ఆవిరై పోయలా ఏడ్చెసినాను
౭ ఏమని చెప్పుకోను? నా ఆవేదన ఎవరి ముందుంచుకోను? ఈ నివేదన ఏమిటో ఈ అవ్యక మైన బాధ నలకో మరపురాదు నీ గాధః బాపూ! నిన్ను రక రకాలుగా వాడు కుంటున్నారీ నేతలు మోసపుటాలోచనలో నిండిన వాళ్ళ బుురల్ని సి టోపీతో కప్పుకుంటున్నారు నీ ఆశయాదర్శాల్ని అంగ వస్టాలుగా చేసి వైన వేసుకుంటున్నారు కద్దరు లాల్చిల [కింద వాళ్ళ కల్మష హృదయాల్ని కప్పుకుంటున్నారు ఈ నోటితో ఇంక ఎన్నని చెప్పను? బాపూ! నిన్నేమి చేయ కూడదో అన్నీ చేస్తున్నారు సీ పేరుతో చెప్పులు కుట్టుకున్నారు సీ పేరుతో షాపులు పెట్టుకున్నారు సీ పరుతో పార్కులు కట్టుకున్నారు సి పర మార్కెట్టు నడుపుతున్నారు నీమీద నాయకుల కున్న [| వేమ పామరుల కర్థంకాదు బాపూ! అర్ధం కాదు నీవు చెప్పిన సితుల్ని నిత్యమూ జవిసారు నీ మాటల్ని వాళ్ళ భావాలతో జోడిస్తారు
తె సీ పేరును రక రకాలుగా వాడుకుంటారు అందరూ నిన్ను అడంగా పెట్టుకొని 60 లట (బతుకు తుంటారు ఆఫీసర ఆ[కోళం వనుక రా అంతరీినమె ఉన్న కళ, మ్ూా పచ్చ నోట పిపాస కడంగా లా ట్ కంటాక్షర్ర పర్సెంటెజీ వ్యవహారాల్లో ఈల లా క్తర్కుుల బల్లకి)0ద చెతుల్లో దగా చేస బెహారి తక్కాడ [కింద మెదఠలో అంతటా నిన్ను వాడకుంటున్నాారు బాపూ! అందమూ నిన్ను పాడుకుంటున్నారు ఆంతటా నిన్ను దాచుకున్నారు బాపూ! అందరూ నిన్ను దోచుకున్నారు ఈ నాటికీ ని దేశంలో మతకల్రొలాలు మాసి పోలేదు కుల విభేదాలు కూలి హోలేదు ఆకటి చావులు ఆగి పోలిదు అంతఃకలహాలు ఆరి పోలేదు పీడిత జనాన్ని పలుక తింటున్నారు పెత్తందారీ చెలాయిస్తున్నారు హరిజనులను హత్యలు చెస్తున్నారు హరి భజనలు నిత్యము చెస్తున్నారు
ర్త అదేమిటి బాపూ! అశు9వులు రాలుస్తున్నా వా? దీన మానవ బాధల్ని తలచుకొని కన్నీరు కారుస్తున్నావా బావూః కోట్రాది నీ బిడ్డలు కూడూ, గుడ్డా నీడల్లైక గోడు గోడున ఏడుస్తుంటి నీ పరు మీద భర్మ హర్మ్యాల్ని సిర్మించుకొని, నీ అను చరమ్మన్యులు కులుకుతుంటి చూడలేక నీరు నీర పోతున్నావా బాపూ! నింగి చిల్లులు పడినదా బాపూ! సి బిడ్డల మొరలు నీవు వింహానే ఉన్నావా తం(డీః అందరికీ_పీళ్ళందరికీ తెలును నీవే (బతికి వుంటే ఇవన్ని సాగనీయవని అందుకేగా-నిన్నంత తొందరగా సాగనంవి శారు నీ ఆత్మశాంతి కోనం ఆ ఆంతర్యామిని (పార్థించినారు నీ అమృత దహన్ని (శ్రీగంధపు చెక్కల్లో పెట్టి
ర్ దహనం చేసినారు నిన్నా యమున ఒడ్డున సమాధి చెని తృప్తిగా వడ్చేసినారు నీ సమాధివై ఫూలమాలల్ని ఉంచి కొనవేళ్ళతో కన్నీళ్ణు తుడుచుకున్నారు నీ జయంతి వర్ధంత్యుత్సవాలు చేస్తున్నాడు నీ బముణమంతా తీర్చుకుంటున్నారు ఇంకేం చేయాలి నీకు. ఇందరిన్ని చేసినా నీ హృ్దయఠఅ నిశ్చలంగానే ఉన్నది ఆ చల్లని చూపుల్లో ఆశాదివికలింకా వెలుగుతూనే ఉన్నై ఆదిగో ఆ బోనీ నోట పదునైన చిరునవ్వు మెరుస్తూనే ఉంది నీకు తెలును బాపూ; నీ హృదయ శకలాలు కొన్ని ఇంకా అక్కడక్కడ [బతికే ఉవహ్నాయని నీకు తెలును బాపూ! అందుకేనేమో? ఆనీ అని మీలిత న్మెతాల్లో ఆకా జ్యోత్సికలు అలాగే వెలుగుతు నాయి అవి ఆరిపోని దీపికలు బాపూ!
6 ఆశ్వాసము కళ్లు నులుముతున్నావా చెల్టీ? జామయింది ఉదయం రాగిల్రి నడుః ఎ్యరని ఆకాశం అంచుల కా లిడు!। చల్లని అరుణ కాంతిలో వెచ్చటి నిశ్వాసం విడు! పయోముఖ విషకుంభం నీవు వడి ఉన్న చోటు-_ ముళ్లదారిలో నడుస్తూ అల్టల్హాడుతూ అడుగడుగున తడబశాతుంటి చుూడలెను సోదరి! నీవాళించిన నిర్మలకాంతి నిన్ను నాశనం చెనస కాలతమో వి భాంతి భయపడుతున్నావా! ఉతాల్మ్నాభ శిఖరం ఆరోహించడానికి వెనుదిస్తున్నా వా? ఎరీవకు; బీవిత మే కాలిబాట చెలీ గాలివైన తేలియాట తలి. ఎంత అమాయకురాల్ని. చేనిందమ్మా నిన్ని లోకం
"/ కురూప నిన్సార శిథిల కుటీరాల [పక్కన నిటారుగా నిల్బొని నీశ్రదాలతో సల్పాపాలాడుతున్న భర్మహర్మాాల్ని చూస్తూ నిమిషమాతం నిలువలేను చై! బాధా భారంతో హృదయం పచ్చి పుండయింది, వస్తున్నా పద నీ వెంబడి నేనాక సమతా వాదిని నేనాక ఉదయోన్మాదిని భూనభనస్సులకు సమతా పాఠం నేర్పే నీతల వర్షధారను ఐనా (పస్తుతం జీవచ్చవాన్ని ఈ విశాల రోదసీ నిలయంలో నాకు లెదు బఏతికే అర్హ త- నిశ్చల సిరవ సమాజ సమాధిలో నేనొక (కుళ్లి న అస్థికను చెల్లీ! నడుః నడు చెరి నడు నడు! చల్రని వెలుగుల ముంగిట్లో కాలిడు! తెల్సని అమల శాంతి సౌధంలో అడుగిడు! నడు నడు చెలి వడిగా నడు!
8 ఆహదవు బహ్మః శో
విచ్చికుక్కనై [(బతికినాన్నేను కుత్సిత కుటిల సమాజ సంస్కృతీ విధుల్లో పడి బిచ్చగాళ్లతో తిరిగినాన్నేను అహంకార మహాంధకార భూతం ఆవులించి పుకిలించిన
చీకటి వాకిళ్ల ముందు
వెంగిలి విస్తళ్ల కోసం
వెరిగా తిరిగినాన్నేను వింతగా పెరిగినాన్నేను_
క లకొలం కాలసమాభథి గర్భంలో కుళ్లిన అస్థిక నై తత్త్వ ళాస్త్రపు లోతుల్ని తడవి చూసినాన్నేను
చీకటి [పాకారాల నడుమ చీకిపోతున్న జనతా మన్తిష్క మహా వలయంఠటో దీపం పెట్టి.కోవంవుట్టి తన్నుతా భస్మం చేసుకుంటూ చర్మితలేక, చిరకాలంగా మరణాంగణంలో వడి
ర చచ్చి [బలిక-(జతికి చచ్చే పుచ్చన ఆగి వలనె
ల ౧] యు జా పుట్టి చచ్చినాన్నను చచ్చి పుట్టినాన్నెను-
సస స్య బశ తోొడివాళ్ల (బతుకుల్ని ద్చి కూడబెటిన ఇనపె వెల చుటూ ట్ ౨౮ గ్రై ల
వవలు-రాతి౨ యనక పాపాల కాపలా వాజ్నై కళ్లవత్తులుంచి కాపాడినాన్నేను కాళ నదుఠలంచి
౮ “టి రాపాడినాన్నను- కాలాసికి అనాదినై క్రవనానికి వునాదినై అరిగిన సబ్బువిల్లనై
శ మో తిరిగే బికారి విల్లనై ఆఅరగాలి పడిన సిగింటు ముక్కనై (లు లు ఎఎ
గిరవాటు పెట్టిన అరటి తొక్కనై విరిగిన బల్ల చెక్కానై వితంతు బాపనక్క-నై రాలిన పుషృమై చీకునై చింతనై
10 శోకమై శూన్నమై రక రకాలుగా బకినాన్నను 'నకముకాలు*గా చితికినాన్నేను శాఖభోప శాఖ లే విస్తరించిన 'సాంఘిక నైతిక మహా పాదపాసిక్షి పచ్చ పురుగునై తొలిచినాన్నేను పచ్చి పుండువై నిలచినాన్నేను వచేదమునై వేదాంతమునై వేదననై, వేదనోచ్చా ౧సమునై ఆకటి కేకనై, చీకటి బారునై కుత్సిత, కుటిల సమాజ సంస్కృతి విధుల్లో పడి బిచ్చగాళ్లతో తిరిగినాన్నేను విచ్చికుక్కనై మొరిగినాన్నేను_
వ
1 శోధన ఏమిటి నీ కాలిలోన ఎమిటి మానవుడా! స్వామివారి దారిలోన పాము పడగ ముల్దా? అవీ యమిటి అరికాలికి ఆగినావు బేలా? జాము జాము కాగిపోతె సాము పొద్దు చాలా? ఏమిటి నీ ముఖమంతా ఇ[రివోల 'స్యెదం? ఉర్వా పతులతో ఆడి ఓడితివా జూదం పాముకాటు దిన్నయటుల ఏమిటి ఆ ఫనం? 'సేము మరయ చరిస్తుంది శిరస్సు వై శనం అరెరే వడి పోయితివా ఆడె జావ నీడ- నర నరమ్ము లాగిపోయె చరమ గీతి పాడ ఒరిగె నీవు నిర్మించిన మురిపెమ్ముల మెడ
12 మురిగె దాని యడుగున; నా గరిక తార్ధి జొడ! చీకటి సతి నీ చెవిలో చె ప్పెనెదో సత్యం చిరు వెలుగులు నీ మోమున చేసిపోయె నృత్యం వీలిపోయె దూరం చిరిగెను జీవిత కశివువు మరణమ్మతి ఘారం: ఇంటిలోన ఇల్లాలికి ఈగ కడుపు జొచ్చె కన్నతల్ర్ కన్ను చెదరి కలత జింది ఏడ్చె- మాకోసం నీ వొకడే మడియ వలని వచ్చె మానవతా శోధనలో మానవుడే చచ్చె-
ళ్
13 అ నిశిత సత్యాలు విసరి*చు-విసరించు రం చ విసఏ౨చు మం[త పరగన "జూ విసదించు మాలార్చన ట్ర గుడి మూలను గూరుచుండి కొంగ జపము చేయనేల? కాషాయదు కూలమ్ములు కట్టి మోనగించ నేల? ముషిరాళ పహూజచెసి లు ఇ ముకిని సాథధించలవు ముక్కుమూసి నూలినండ ళో మోక్షమాగ్గ మరయలెవు మతముకాదు సీ కిప్పుడు పరమావధి మరముకాదు సికిచ్చట గమ్యావధి-- విసడించు-విసదించు టు ద విగహార్భనలు-జపములు- దేవతలాః నీ ఊహలు బీవితమున పెడ్యతోవలు దివి, విధులా? నీ తలపులు
గ్య అవినీతికి అవి నెలవులు “కర్మ” నీవు నిర్మించిన మర్మహర్మ్య మని లంను వునర్జ న్మ-వూర్వ కర్మ పుక్కిటి పొరాణికములు విసర్హించు-విసర్జి చు వ్మిగవార్భనలు-జపములు ఆల్టదుగ్' అటు చడ ము ఆదే నీకు ముక్తిపథము సర్వ మానవాళి కొబకు స్వార్థ ర్యాగమ్ముచేని విశ్వ [₹యన్సునకు; ప ర్మిశమించు బీపులకడ నీలలు విండి రతనాలను మొలివించే వీరులకడ కుదులకడ. పదలయెడ కుదార్తులౌ [(పాణులకడ సీ విముకి లభ్యమగును తోడివాని బాగుమూణి కూడిరమ్ము మనిషితోడు విసర్జించు-వినర్దించు విగహార్చ్భనలు-జపములు,
గ్ల
1 వయా అటువేపు 3ఠరోగమిస్తున్న లోకాని? అగా నాకాస్ని, ఆ కాంక్షించిన ఆ కాస్తా సంర౦-_ 04 (౧ ఆకాశానికి వస్తోంది మారం ఓ ఆ భయంకర సంఘం సంగ దాలు యలు ఎసి ఆబదాలు; ఆగ్బ నో ల్సి నమ్మనాని అసి వపంజరాల గ్ ఒడలు లమ్మంటున్నాయి వనక్కి ఏడలు-_ ఆకట కాళ్లు వ్ మోకాలి కిళు ఛా అఆకుగు పవటినె నిదురలో శీ లు
16 రాగ స్వప్నాలు ఆడుతున్న దారిలో నాగ సర్పాలు “అయ్యాః ఎక్కడికి పోతావు ఈ ర్యాతి? అడిగింది-.ఆకిపోతున్న ఆ గా గాతి._ శన్చీక్రట్రి పడిందని తెలియదా యం కేక వేసింది వెనక్కిలాగి భయం అంతా అయోమయంగా ఉంది-నాకు అది సమాధానమెట్టా అవుతుంది? సాకుః ఆశ్చరం; నడుస్తున్నాయి
- బొక్కల గూళ్ళు ఆతురతగా తెరచుకున్నాయి కుక్కల నోళ్లు ముందు సాంతం మండుతున్న తమస్సు ఉందికాని చేయలేను తప్పించుకునే తపన్సు అవేమిటా రగిలిపోతున్న కేకలు ఆరిపోలేదు చీకటి ఘూకం పీకలు
- బొక్క. ఆం యొముక అని ఆలంగాణాలో వాడక
[1 గుండెలు ఆగిపోతున్నై ఖభయంకరం గండిపడింది నిండు మన సరోవరం ఛీః చేరనీయండి నన్ను అవరలి తీరం 'స్వచ్చాగా [(త్రాగనియండి మిగిలిన షరం ఎక్కడున్నా నమిటి నే నిప్పుడు చక్కని స్వర్గం చేరేది ఇక్క_డేది నేను కోరుకున్న సామ్యం ఉప్పుడేది నేను చకుకున్న గమ్యం ఇచటంలా నిరాశ, నిస్ప ఎహ నిశ్శబైత; జవస్త బత ఇది చికటి [బతుకుల కూడిక ఇది ధీకర శ్మశాన వాటిక.
లతలా
18
చెనక్కై నడుసొ వెల?
చాలే వెనక్కి- నడుసావేల భాయీ బేజ్జిగొ అరుసావేలనో యీ? మేమంతా __ ఆరిపోతున్న . ఆ కా మహస్సుల్ని అన్వెషిస్తూ బరువు బరువుగా అడుగులువన్తూ తిరుగుతున్న మేమంతా: నీ సీడలోనే _ నీ అడుగు జాడలోనే నడుస్తూ, నిన్న అనుసరిస్తూ వస్తున్న సగం చస్తున్న మేమంతా-ఎం కావాలి భాయిః అంతా నా వెనుకే రండి, అనను ఏమా[తం చంపుకోంండి ఆమ్మాతం నన్ను విశ్వసించండి అదుగో ఆదె మన గమ్యం చూడండి” అని ఏమేమో చెప్పి, ఆశా హస్తాల్ని చాపి అర చెఠిలో స్వర్గాన్ని చూవి అందర్శీ చీకటి కూపంలో దోవి అపుడే తప్పుకున్నావెల భాయిః ఆత్మనే చంపుకున్నా వల నోయి! ఏ3నరాపతు. నీవ నిర్మించిన పేకముక్కల గోడలూ నీవ కూపి=చిన గాలి కబుర మేడలూ సప్పగా కూలి గాలిలో తేలి. దిక్కుగానక జాలిగా చూస్తుంటే ఒక్కొాక్క టే స్మృతి పథంలో కదలుతుంటే ముక్కలు ముక లై (బతుకులు చెదరుతుంటి |
- 9 “సిటి ముంచినా పాలదేల్చినా నీవౌ” నని నిన్నే సర్వన్వంగా నమ్మిన మా చిన్నపిల్లల ఆమాయక త్వాన్ని తంతగా గొని ఎంతపని చేసినావు భాయీ | ఇంతగా చెడిపోయినావలనోయి ? నిన్ను నమ్మి చెడిన మా అవివకానికి సిగుపడుతూ ఆవేదనతో (మగ్గిపోతూ జీవచ్చవాలమై కాలాన్ని కడిగిన మురికి కాలువల్లో గడ్డి పోచలమై--క భైవుల్లలమై కొట్టుకొని హోతూంటే గట్టుమీద నించొని చూస్తూ వెక్కిరిలా నవ్వుతావేల భాయీ? వెళ్టిగా రాళ్టు గవ్వుతావల నోయి | అలనాడు. సివు బోధించిన నీతులూ ఆన క్తితో నీవు సాధించనెంచిన అభ్యుదయ సము[దాల లోతులూ, చేసిన చెతలూ, కూసిన కూతలూ అప్పుడే మజభఛచి పోయినావా భాయీ? అందడవొక్క టెనా నెమరు వేసుకోవోయీ! చర్మిత పుటల్ని స్వర్త వర్ష సంకేతాలతో నింపెయాలని ధరితి చరిత పరమార్థాన్న పవిత్రం చెయాలని।ః
20 ఎక్కడో, ఈ భూగోళానికి ఆవల-___ చంద మండలానికి దగరి తావుల మిణ్కు- మిణ్కున మెకస్తున్న భవిష్యదాశా తారకల్ని చెరుకోవాలని భారాతి భారంగా నశాస్తున్న మమ్మల్ని--- దారి నడుమ, కడలు కనిపించని చీకటి ఎడాతి నడుమ విడి, దూరాతి దూరంగా పారిపోయినావల భాయీ!
'ఖభూరాతి మోరంగా మారిపోయినావెల నోయి ? మహోజ్యలంగా మండుతున్న
మహా చైతన్య కీలల్ని చేతగొనిః చీకటి రక్కసి గుండెల్ని చీలుస్తూ; చెదరిన ఆశాశకలాల్ని ఒకటిగా చేరుస్తూ పురోగమన వీధుల్లోబడి పరుగెత్తుతున్న సభ్యతా లోకాన్ని చేరుకోలేక ;
ఉన్నచోటనే పడి
ఊరుకోలేక
కాలుగాలిన విల్టిలా _ అలా
కాల [పవాహానికి అడ్డుగా గాలిగోడలు నిర్మిషా
వ్యెరిగా అరుసావేల భాయీ? ఎనక్కిి నడుస్తా వేల నోయి।
అవ ౧ వడ్దపల్లి కృష్ణ అ ౧౧ ౯) జననం ; అగష్లు 5, 1945 సినిసిలలో, అఖిల భారత త౦తి తపాలా కార్యాల యోద్యోగం ఆంధ.పభ, [పగతి, కృష్ణాపతిక, [నవంతి, (పతిధ్వని వ్మతికల ద్వారా మరియు ఆలిండియా రేడియో ద్వారా తమ రచనలు వెలువరించారు వీరి * కనరా నీ దేశం” ( గేయ సంపుటి ) సమితి తాలి పచురణగా వెలువడింది. /* సంధ్యవేళ క (గేయ కావ్యం) “వెలుగు మేడ" ( గేయ నాటికలు ) ఏరి అముదిం)తములు. “ కవిత్వాన్ని సాధమైనంత నూటిగా నుంద రంగా అందించడ చెప్పే మాటలకూ, చేసే చేతలకూ సేతువ నిర్మించడ:. జాతిని, జగతిని [ప్రభోధ గీతాలతో మేల్కాలవపడం, నా [పధమాశయం * త లంలో న ఆఫొలం్య ల భం లం | (1 (6 ౨౨.ల టై 0%) క
గంగ అరుణ రేఖలు 4 బీతి [ప్రకతి పరిహసిస్తై 4 వీర్ కవితా కన్యలు 4 కర ఈ కాలము ఏ కాలము? 4 లర్ [వాయలేను : 4 ల కష్టం | 4 లీల ఏం వాన్తున్నావు కవీ? 4 ఉలి
23 అరుణ రఖలు ఆంతులేని అంధకారంలో ఆలమటించే నాకూ, నాతోటివారికీ ఇప్పుడిప్పుడే యిరులుతొలగి, అరుణరేఖలు కానవస్తున్నాయి దీర్షకాలంగా తిష్టవేసుకున్న తిమిరం తిన్నగా వైదొలగి, ఇపుడిపుడే మా జీవన [పాంగణములోకి శొలి ఉషన్సు తొంగిచూస్తున్నది.
2 4ీ నవతేజన్సు పుంజుకుంటున్నది. తమస్సుతట్టుకోలెక నమస్సులిడుతూ నిష్కమిన్తున్నది. ఉదయ భానునికిరణాలు ఉర్విలో న్మెతపర్యంగా పమచుకుంటున్నాయి, పొంగులెత్తే ఉత్సాహకళలతో భూవలయాన్ని బంగారు మయంచేస్తున్నాయి, గంటల తరబడిగా మీంటిని, మంటిని ఎకంచేనుకొని ఎకచ్చ:।తాధి పత్యంచెస్తున్న చీకటి రక్కసున్ని చితక బాది, వెలుగురఖలు విస్తరిస్తున్నాయి. కాంతివుంజాలు కదలివస్తున్నాయి హృదయాన్ని స్పందింపటే సే మదిలో మధురభావాలురే పే, శుభోదయ, నవోవదయవేళలో ఉన్నపలాన హృదయం ఉప్పొంగింది ఉత్సాహంతో యువసాహితి వకువులెత్రింది
నిండుమనస్సుతో నవ పొహితికినివాళులె త్రింది యువభావన వెలికిజిమ్మి,
నవ క వితలనల్రింది :
నవ కాంతులజల్రింది ః
ఐ5్ పకృతి పరిహసి'సై / నగ కరువులో వాంతులు కలిగిస్తున్నది కాలం గుండెల్నోగుచ్చి బాధిస్తున్నది గాలం సీతులుచెప్పే నేటి పెద్దల చేతల్లో అవినీతి గోచరిస్తున్నట్టు, వానకాలంలోనే వర్షంకానని నిండు ఎండలుగోచరిస్తున్నాయి గుండె గుండెలో మండు టెండలు కాయిస్తున్నాయి మండుటెండలో మనుగడను మసినుసిగా మారుస్తున్నాయి పొద్దున్న మొదలుకొని ఎద్దులా ఆఫీసులోపనిచేయడ మేగాని బయట వమవుతుందో ? బయళ్ళు వమవుతున్నాయో? ఎరుగని నెను
26 పచ్చని చేలను పరిశీలించనెంచి, ఏలనో ఊరిబయటకెళ్ళాను నిన్న ఎమున్నది చూడడానికి ? వక్శివాలిపోయింది, ఒకవైపు మొక్కజొన్న సౌక్కిసోలిపోయింది. మరోవైపు తెలజొన్న సీరులేనివరి నిటారుగా నిలువలేక తటాలున కూలబడింది కర్షకుని కన్నుల్లో కన్నీరు నిలబడింది కనులవిందుగా కనిపించే మనోహర దృశ్యాలకు ౩ర పడింది తడియారిన గొంతుకతో తలె తిచూస్తున్నాయి, పచ్చనిబయశ్శు లాభంలేదంటూ పరమ లోభిలావెళ్తున్నాయి, వెనమొయిళ్ళు. ఈ క్య ఏడుకూడ విడి౩ండు అన్నం పెట్టవా?” అంటున్నాయి, కర్షకునిచూపులుదినంగా “కొన ఊపిరితో కొట్టుకుంటున్ననాకు గుటికెడు నీళ్ళ్గయినా పొయ్యవా?” అంటున్నాయి, వరిచేల తలఊపులు జ్ఞానంగా ఒక రిమించి మరొకరు అచేతనులై, అసహాయులై మూగభాధతో మూల్నుతుల టె నాగుండెలో గుండుపడినట్టు బాధపడ్డాను
డ్
(పకృతిని జయిన్తున్నానని [ప్రగల్భాలు పలుకుతూ అణ్వస్రాలనృష్టితో అహంతో విరవీగుతున్న మానవుడు చం(దున్ని ఒక్కగహంగా నిరూవించడమె గాక చందుని వైనివాసం ఏర్పరచుకోనున్న మానవుడు పకృతి యింకా ఎఅణుమా[త మెనా జయించలేదని వికృతి వికటాట్ట హాసంచెస్తే, అనలెంత మ్మాతమూ నిలువలేడని ఎదిరించి, తనఅవసరాలను ఎంతమాతం తీర్చుకోలేడని నిన్ననే తెలునుకొన్నాను నిజమని తెలుపుచున్నాను ముజువుగా నేటి కాలాన్ని చూపుతున్నాను.
ఆాహాపటాూా--
25 కటతా కన్యలు ఎదురుగా మూడంతస్తుల మేడ ఒక్కాక్క అంతసులో ఒక్కొాక్కర నిల్చుని, మువ్వురు కవితా కన్యలు ముద్దుమురి వెంగా వున్నారు చూడ ఎదురుగా మూడంతసుల మేడ వే అంతస్తులో పలు కట్టు దిట్టాలలో పకడ్చందిగావున్నది, |పబంధ సుందరి కాబోలు, కలువ కన్నులు కట్టిన పట్టుచీర తీగ తెన్నులు పెట్టిన ఆభరణాలు ఆమె అవయవాల వంపుసొంపులు
69 తెలుపకుండా నే ఆమె ఎవరో తెలుపుతున్నాయి వబంధ సుందరిగా బలపరుస్తున్నాయి ఆ సుందరి ఛందోగంధముతో కుంద నపుబొమ్మలా కులుకుతోంది మర్మంగా మందహాసాలు విసురుతోంది ఆవఏవినురులో పారిజాతం పరిమళిస్తోంది అందని నుందరాంగిలా అగువిస్తోంది అప్పరనయె అనివిస్తోఆది పహరాదారులను పాఠదోలి [(పయాసలెన్నైనా ఓర్చి ఆ [పబంధ సుందరినే వరించదలిచొను జఉవితాననే తరించదలిచాను కాని ఆవిడ మాటమాటలో వ్యాకరణ మె పాట పాడుతోంది అది అర్ధంగాక నామనస్సు అ సవ్య స్తంగా ఆటలాడుతోంది “ఉఏందుకులె యీవిడ పొందు?” వుందిగ* మరోసుందరి అనుకొని, రెండో అంతస్తులోకి ఆశగా చూళాను బహుశ
క్ర ఆమె గేయసుందరి కాబోలు చెంపకు చెరడేసి కళ్ళతో కళ్ళను ఆ కట్టుకునే ఒళ్ళుతో “టెర్టిన్* చీరల్లో తెజోవంతంగా వెలుగుతోంది అందచందాల్లొ తనకుతానేసాటిగా మెలుగుతోంది అందమైన ఊయలలో ఊగుతోంది మనసుకు గాలంవేసి లాగుతోంది ఆనందంగా [ప్రణయగీతి పాడుతోంది ఆహ్వానంగా నవ్వ-తోంది ఆ నవ్వులోగులాబీల రువ్వుతొంది చందనపు బొమ్మలాగున్న ఆ అంచాల సుందరిని అందుకోవాలని నామనను తొందరపడుతోంది కాని ఆమె మాతృభాష మాతాచ్చ్చందస్సు ఆమె పతిమాటలో, [పతిపాటలో (శుతి గతులేవో తిరుగుతున్నాయి మాతా నియమాల య్మాతలుచేస్తున్నాయి అవి నా పాలిటి మాతలుగా తోస్తున్నాయి “మరెలదుకులే యీవిడపొందు? వుందిగా మరోనుందరి 1
వ్ర] అనుకొని [కిందంతస్తులో కి ఆతురతతో చూళాను ఈమెనే వచనగేయనుందరి కాటోలు! ఆడంబరం, అలంకారం అరిగాలేకుండా నడవడిలో ఏమ్మాతం [శుతిమించిపోకుండా సామాన్య గృహిణిీకి కావలసిన సర్వలక్షణాలూ కలిగివుంది ఎ్మరని చేతులకు నల్రని గాజులు నల్లని కురులకు ఎరరని జాజులు విశాలనయనాలు అందంగా అవయవాలు ఎక్ గాడి కక__దే ఎంచక్కా అమరి ఎవ్వరినైనా ఆ ట్రుకునె జవ్వనిలా తోసోంది పై అంతస్తుల పడతుల ఆందాలతో మామూలు నూలుచీరతోనే పోటీపడుతూ అందం చందంలో తాసు ఆణుమ్మాతం రీసిపోనని చాటక నేచాటుకుంటోంది మెల్ట మెల్పగా చల్లగా నవ్వుతోంది ఆ నవ్వుల మల్రైెవువ్వులరువ్వుతొ ంది మామూలు పదాలతోనే మధురంగా మాటాడుతోంది మర్యాదగా పలకరిస్తోంధి
౩౭ మరింతగా నా హృదయాన్ని ఆకర్షిస్తోంది అందుకే తొందరగా ఆటువై పు అడుగువేళాను ఉత్సాహంగా ముందుకునడిచాను ఉల్లములోని భావాన్ని వెల్లడించాను అంతలోనే వె అంతస్తునుండి [పబంధ సుందరి తననే వరించమని కాబోలు త్వరపడుతూ నా ముందర వలపులనిచ్చెన నిలిపింది, నిజంగా అఆ సుందరి ఎంత అందంగావున్నా పొందాల నెఆశ ఆధికంగానేవున్నా ఎక్కడం, దిగడం ఎందుకీ అవస్థ ? అందుకే ఆమెనుకాదని ముందువైపు కదిలాను [ప్రబంధ సుందరిని వదిలాను, అయితే గేయను౯దరికూడ అదే ఉద్దశంలో ఉందేమో? నాముందర తొందరగా “లిస్ట్ ను నిలిపింది “లి పకాలంలో నే తనను పొందవచ్చు ననితలిపింది కొని సర్వం మైమరపించే చక్కనైన చుక్కఒకతె చెంతనే నిలిచి
3౩ చెరువగా విలుస్తుంటే [కిందనే నిల్చుని, మందహాసంతో మనసారా పిలుస్తుంటే అంతదూరం వెళ్ళడానికి అంతగా మనన్క-రించక అందుబాటులో నే వుండి ఆదర౦గా ఆహ-నిస్తున్న వచనగేయ సుందరినే వరించదలిచి వడివడిగా ముందుకుకదిలాను గేయ సుందరికూడా వదిలాను “సివుకూడ నన్నుకాదని కాలదన్ని , కదలివెళ్ళావా యువకవీ?” అంటూ తిట్టుకుంది, [పబ+ధ కన్య పోతే “మెచ్చినిన్ను వరించవసై నచ్చలదా? నవకవీః”ొ అంటూ నిట్టూర్పు విడిచి పెట్టనా [ప్రబంధ సుందరిని కాదని వరించింది తనచెల్లైలినె యని తృణ[పాయపు తృ వ్రినిమ్మాతం పొందింది, గేయకన్య అప్పరసల తలదన్న అందాలను విరజిమ్మే [పబఅధ, గేయక న్యలగూడ విడి
24 వథించిననాకు వలపునుపంచి మధురమైనతలపులో ముంచి మైమరవించింది, వచనగేయ కన్య మారిపోయింది నా | పేయసిగా ఆకిన్య
35 ఈ కాలము ఐ కాలము? ఈ కాలము ఎ కాలము + సిఫారసుల కలికాలము వీకటి కారాగారము ఈ కాలము ఎ కాలము ? లంచాలను పెంచేకాలము మంచిని వంచించేకాలము తలలోఅసనలే తెలివిలేకున్నా తనవాడై తేణాలు తగినపదవి పొందేకాలము
36
సిఫారసు పట్టుకువస్తే సిగుమాలి నివసిస్తే దద్రమ్మలకైనా పెద్ద పదవిదొరికే కాలము మేధావిఆయినా “మెరిట్ లోవున్నా మామూలు చెల్లించకుంటే మంచి సిఫారసులేకుంటే చిక్కదు చివరకు బంటోతు ఉద్యోగము ఇదియీకాలాని! పట్టినరోగము ఈ కాలము ఏ కాలము ఉన్నవానికే ఉన్నకాలము లేనివానికె లేమికాలము సత్యానికి సమాధికడుతున్న కాలము ఆఅసత్యానికి అన్నము పెడుతున్న కాలము న్యాయాన్ని నాశనంచేన్తున్న కాలము ధర్మాన్ని ధ్వంనంచెస్తున్న కాలము ఛాంతికివాంతులు కలిగిస్తున్న కాలము సమ్మెలకు శాశర్రతపునాదులు వస్తున్న కాలము మారణాయుధాలతో మానవత్వాన్ని మట్టు వెడుతున్న కాలము దానవత్వానికి ధ్వజాన్ని ఎత్తుతున్న కాలము స్వార్ధ మేవీటన్ని టికి మూలము
ఎాయాంలాా
3౮ వపో్శశయలేను। [వాయలేను [వ్రాయలేను భారమైన భావాలను భదంగా మోయలేను మోయలేని భావాలను మోదంతో [(వాయలేను [వాయచెను [వాయలను నలుగుతున్న [బతుకుతోడ నవవేదం 'వాయలేను పూర్వుకుల్లా ఏ పురాణమో [వాయలేను పండితకవిలా ఏ 1పబంధమో [వాయలను కలిసిరాని కాలంలో కావ్యాలను [వాయలేను కలిమిలేని కాలంలో కవినై నే [వాయలేను దుఃఖములో నే మునుగుతు నసుఖాలగూర్చి వాయలేను వికారంతో అందం విలువగూర్చి [వాయలెను
౩8 ఆనందంగూర్చి [(వాయలిను అందాల అందలాలగూర్చి [వాయలేను అందచందాల సుందరాంగులగూర్చి [వాయలిను ఆకాశంలో విహరించే అప్పరసల గూర్చి [వాయలేయను అప్రయిశ్వర్యాలలో అలరారిన ఆ కాలపు కవికే అదిచెల్లింది దినం దినం దారకిద్యం దీ వించేసరికి, ఇదికాసా సన్నగిల్లింది అందుకే [వాయలేను అలానేను |వాయలేను అయినానే [వాయగలను అందంగా [వాయ*లను ఎవరిగూర్చి [వాయగలను ? అదిగో ఆ అగువించే మనిషిగూర్చి [వాయగలను మనసులోన మమతకలిగి మనుగడ పె మననువిరిగి మనలే మనిషిగూర్చి మామూలు మనిషిగూర్చి [వాయగలను । [వాయగలను _వన్నెలెన్నా పూయగలను : (వాతల్లోకదలే చైతన్యమ్మును పోయగలను ;
99
కష౦।
ట జీవితాంతమూ [బతుకంతా పరచిన పూలపాన్సుకాదని వడ్డించిన వి స్తరినాకులెదని మొన్నమొన్ననే తెలుసుకున్నాను నిన్న నెకష్టాన్ని కలుసుకున్నాను బస్సులో సీటులేకనిల్చున్న [పయాణీకున్ని నేనని [బతుకులో బాధలకు గురికాకుండాపోనని మొన్నమొన్ననే తెలుసుకున్నాను నిన్న నేకష్టాన్ని కలుసుకున్నాను “కష్టం 1 కష్టమన్న పదంవింటేనే కలుగుతుందే కాస్తక ష్టం | ఇకనీతో నసహవానం నాకెలాయిష్టం?
త్తం
ఎన్నడైనా మున్ముందుతీరుస్తా సీఅభీష్టం నన్నుమ్మాతం ఇపుడువదలవూ కష్టం? అడిగానతి దినంగాక షాన్ని
౮ అందుకు కషం ఎమన్నది?
ర్స
అదోలా నవ్వుకున్నది లంచంయిస్తానన్నా లాభలంలేదన్నది అసలెప్పుడూ నన్నువదలనన్నది అలాతప్పించుకునే ఉదేళాన్ని వదలుమన్నది
ద ౮ ముందె తే అహర్నిశలూ క ష్టించుమన్నది ఆప ఆ విషయం చుద్రామన్నది అందుకు ఎమిచేయలేక కుక్కిన పెనులా కూలబడ్థాను ఇనుపబోనులో యిరుక్కున్నాసు ఇటూ అటూ కాస్సేపు కొట్టుకున్నాను కకలాథభంలేదని తేల్చుకున్నాను కడకుక ష్షంతొ చెతులుకలిపాను అబ్బ । కష్టం” చేతులు ఎంతకరకుగావున్నాయి ; అసివెంచింది నామృదుహస్తానికి ఎలాగ్రై లేనేం ? “కష్టం తో యిష్టం ఎరిగించాను కండలన్నీ క దిగించాను కష్టజివిగా అవతరించాను
ల్తీ శే కష్టంలో న ఆనందించాను 'కష్టం” తోనె నివసించాను కష్టాన్ని [| చెమించాను క ల్యాణంకూడ చేసుకోనెంచాను ఒంటరి సమయంలో ఒకరాతి ఈజ్రలొ త్రో ర్త యీ విషయమ వివరించాను వెదవివిప్పి | పేమకథను వినిపించాను అయితే క షంఏమన్నది? ర్త ఆక్షణ మె ఆవిడను వదలిపొమ్మన్నది ఇక నీకూ నాకూ యీ సంబంధ మె లదన్నది కారణం అడిగితే కషం యిచ్చిన సమాధానం ళు “కష్టం అంటెయిష్టం తెలుపనివాన్ని నాతో కాస్తయినాచెతులు కలుపనివాన్ని రష్టంఆఅంటిన అసహ్యించుకునవాన్ని కషయమంటినె కాళ్ళూ, చెతులూ ముడుచుకునవాన్ని మ్నాతమె నను చమిస్తాను మధురంగా కామిసాను కాసి సీటోటి కర్మబీవినికాదు సీవంటి క: బీవినికాదు
త్తం ఇకనుండి నివు నా అఆల్లుడివి నీవు పేమించాల్సింది నా కూతుర్ని నీవు పెళ్ళాడాల్సింది నా నువ్వతిక, సుఖాన్ని” అంటూ ఆమె తనఅసలు విషయం తెలిపింది వీడ్కో_లుగా నా చేతిలోచేయి కలిపింది అబ్బ ఎంతమెత్తగావుంది అత్తగారి హస్తం అయితే యీ అత్తగారి కూతురు సుకుమారమే సమన్తం ! అనుకున్నది కాస్సేపు నా చిత్తం అనిర్యచసీయ ఆనందాన్ని పొందింది నా శరిరంమొత్రం
తం ఎం వా+స్తున్నావు కఏి? ఏం[వాస్తున్నావు కవీ? ఏదీచూడనీ । ఎలుగెత్తి పాడనీ ।
“* హంసల నడకల అందాలరాణీి |; కలలోకదలే ఆలినీలవేణి :
రావే రావే।ః నాలోనీవే $” అంతాఅభ్యుదయ కవిత్వంలోకి ఆవైవిప్లవ కవిత్వంలోకి కూడా అడుగిడుతుం టే, సీ వింకా భావకవిత్వంలో కే తలదూరున్తున్నావా?
ల్తీద్తీ ఆంతావచన కవిత్వానికే వంతులువేస్తుంటే సి వింకా గేయాలబస్సులో నే కూర్చొని గేర్చువస్తున్నావా? అఆసలుఅంతకంతకూ మారుతున్న నేటిలోకాన్ని చూస్తున్నావా? సరంనరి ఇంకా ఏం[వాశావో చూద్దాంమరి
- నీ అఆధరములో
అలరారు మధువు
అనురాగముతో
ననుకోరు వధువు” అన్నట్లు మికవులంతా ఒకరినాకరు కాపెకొ బెరకం--అని నా వాదం: కాదంటే కనరాదేమీ ఖేదం? ఆనాటి ఆదిక వికూడ ఆడదాని అధరంలో మధువుందన్నాడు ఈనాటి యీకవి, ఆంటేనీవుకూడ అచంఅలాగోే ఆంటున్నావు కది కావీ కాదంటావా? కాస్తపదాలు వేరుకావొచ్చు కానిభావం ఒకటేగా + అదినరే అధరం నిజంగానే మధురంగా వుంటుందా? లేక మీ రాతల్లోనే మిగిలిపోయి వుంటుందా? నాకుమా[తం అదో పెద్ద అనుమానం | అలాగని లేదంటావా నాకాజ్ఞానం?
టీ నిజం చెప్పాలంటే స్వు రాసినట్టు మగువఅధరంలో ఏమధువూ, మధురిమలూ ఆఅగుపడలేదు అందుకే నీవలారాయడం సరికాదు లకపోతే బహుశ ః మీ కవులంతా ఆ అధరాలను అదేపనిగా వాడుకోగా వాడుకోగా అధరాలు ఆ మాధుర్యాన్ని కాస్తాకోల్పోయి వుంటాయి ఆఅతేనా కవి? అయ్యూ | నాఅనందర్భవాదానికి మూసుకుంటున్నావా చెవి? అయితే యింకేమీ వాదించనులే!ః ఆంతగా ని కవిత్వాన్ని పిమర్శించనులే! ఆమిగిలింది కూడాచదువనీ కవిత్వపు కమ్మదనాన్ని చవిచూడనీ : “ విడికిట యిమిడే నడుము ఊగగా నడుముల ఊగే జడను చూడగా, నాగిని సీవ। రాగిణి సీవ। వలపుల తలపుల వాహిని వఏీవే'
తీ 6
రావే రావే!
నాలో నీవే !” పాడుకోవడానికీ [పణయగీతం పరవాలదు కాని కవీ! కానరాని ఏ | చయసికోనమో కలలు కంటూ కవిత్వాలు అల్లుకుం బూ కాలాన్నియిలా వెచ్చించడంకం టే, కనులము౨దరే అనుదినం అగుపించే కష్టజివికి జరిగఅన్యాయాన్ని కాల[దొక్క_డానికి సహకరించు! కమనీయమైన నీ క విత్వంద్వారా కర్తవ్యాన్ని వెల్లడించు కళ్ళు మూసుకున్న లోకానికి కనువిప్పును కలిగించు ! (బతుకుబాటలో పరచిన ముళ్ళనన్నీ తొలగించు: పర్మిశమించే [పతివాడికీ తగు ఫలితంలభించేలా [పయత్నించు! మానవత్వం, మంచిని [పవచించు! తరతరాలుగావస్తున్న తప్పులనన్నీ సవరించు! స్వార్ధంతో నిండుకున్న సమాజాన్ని సంస్కరించు! షక | పేయసిమీద కాదు, కవీ!
ర్తి పేదలమీద కవిత్వం[వాయి | పేదల బాధలమీద కవిత్వం[వాయి; బాధలకు మూలమైన గాధలమీద కవిత్యం వాయి | కంచెయే చేనును మేయనెంచే క థధలగూర్చి [వాయి। వెలుగుచాటునే చీకటిదాగిన వతలగూర్చి [వాయి! అధికారుల్లోనే అదృశ్యంగామూగిన అవిసితినిగూర్చి (వామి! సత్య, కాంతి, నమానత్వ స్థాపనలకు కావలనిన సాధనాల గూర్చివాయి! జగతి్మపగతికి కావలసిన జవనత్వం గూర్చి[వాయి! [వాయికవీ | (వాయి! జాతికి వన్నెలనువూయి! అప్పుడేనీకూ, నాకూహాయి! అవనిఅంత టా వన్నెలరేయి!
జక్కని ఎంకటరాజం జనన౦; 10, మ 1947 సిరిసిల్ల తాలూకా గూడెం [గామంలో, విద్యుత్ నరఫరా సహకార సంఘం లి., సిరిసిల్లలో ఉద్యోగం. కృష్ణాప్యతిక ద్వారా పలు రచనలు, ' ఆలిండియా రేడియో ” ద్వారా కథానికలు వెలువరించారు, “ మదిలో మెదలిన భావాలను నూటిగా చెప్పడం నా అభిమతం. అవి ఇతరులను ఎమ్మాతం కద లించినా నా కవితా లక్ష్యం నెరవేరినళ్తు 9 న జక్య్కని ఎంళఠటరాజ౦,
ల, పండుగ రోజు 4 ర్() మనిషిగా [బతకడం నేర్చుకోవాలి 4 ల్లీ రొలం 44 ల్రీ చైతన్య గీతం 4 లర సామాన్యుడా! 4 ర్€ ఓ |పభూ। 4 ర0 సీడలు 4 ర! మానవుడా । 46 69 కావ్య బీజాలు 44 65 నా పేరు నాయకుడు 66 జీవితం 44. 68 అహింసా జ్యోతి 6౪
59 పండుగ రోజా పండుగ రోజు సాయంత9ం అదు గంటలు రోడ్డు [కిక్కిరిసి ఉంది రక రకాల మనుష్యులు రంగు రంగుల దుస్తులు వివిధ భంగిమఆ ముసాబులు__ అర్ధాంగితో “అల్సేషియన్ డాగ్'తో సినిమాలకు, షికార్రకు పోతున్న వారు కొందరు;
ద్క్రే బాధల బరువుతో వంగిన వన్నె ముకల్తో పాటుగా తల వంచుకు పఫోతున్నవారు కొందరు అంతా సందోహం అంతా జన సందోహం ఆ పండుగ రోజు గుమస్తా గుర్నాథం ఇంట్లో అవనీ క. విండి వంటలు లేవు విల్లలకు [కొత చొక్కాలు లేవు కలాలు జ్వరంతో మూలుతోంది గ్ర [0 గుమసాల సమ్మె రోజులవి నెలటో ఇరవయ్యుడో తారీకు “రేపును గురించి ఆలోచిన్తూ గుమసా గుర్నాథం గుమ్మంలో నిల్చొని చూస్తున్నాడు ఎదురింటి గేటు ముందు గొంతు పగిలేలా అరుస్తోంది బిచ్చగత్తె మెడ చుటు (వేలాడుతున్న “జోలిలో ట్స ఎడుస్తున్న చంటిపాప-__ విసిరెసిన ఎంగిలాకుల వై ( విరుచుకు వడ్డాయి కుక్కలు ఏ అరా! బురదలో స్నానం చేసిన పంది “సందు*' లో కురికింది “దానం బాబూ” అంటున్నాడు
52 దేకుతూ పోతున్న కుంటివాడు ఏక్ వెసాదో కిల కొట్టు [పక్కన గుడ్డివాని దీనమైన వీలుపు అడుక్కు_తినే పిల్లలు, ముష్షివాళ్ళు, మూగవాళు రు 18, దిషి బొమ్మల్లా తిరుగుతున్నారు ట్ర వ, దూరంగా ఎడ్పులు వినిపిస్తున్నాయి బాజాలు, భజంతీలులేవు కేదవాని శవం కాబోలు కాటివై పు సాగింది
53 మనిషిగా బ్రతుకడం నేర్చుకోవాలి యుగయుగాల ,కితం [పకృతిఎంతో [పనవవేదనపడి భూగోళాన్ని కన్నది వేనవేల సంవత్సరాలు అనేకానేక పరిణామాల ఫలితంగా మనిషి నెలకొన్నాడు రాతియుగాన్ని దాటి అనాగరికయుగాన్ని అవతలకునెట్టి రాజుల కాలన్ని మాపి [ప్రజాస్వామ్యంలో నివస్తున్నాడు (పజ్ఞాఏధిలో విహరిస్తున్నాడు
రొ్త్త ఎవరెస్టు నధిరోహించినా సమ్ముదం లోతులు [గహించినా అణుబాంబులు సృష్టించినా చం[దమండలం చేరుకున్నా మానవ సౌభాగ్యమే మనిషి లక్ష్యం కావాలి [పక్క్థావాని "కేమంకోరని మమతల లోతులు తెలియని మనిషిగా [బతకలేని విజ్ఞానం ఎందుకు ? మనిషిని మని షెచం పే మతకల్టోలాలు ఎందుకు ? స్వార్ధం పెచ్చు పెరిగిపోయిన భూమ్మీద శాంతికి చోటులేక సము[దాన్నికూడా ఆ శయించలేక రోదసిలోకి ఎగిరిపోయింది రా కట్టు కావాలి | శాంతిని వెదకితెచ్చే రా౩ెట్లుకావాలి : ఆవి మానవకోటి హృదయాలలో ఉద్భవించాలి ఆనకట్టలు నిర్మించడం [పగతికిచిహ్నామే ఆదరించడంకూడా నేర్చుకోవాలి మతాలు కాదు కావలసింది మమతలు పంచడం నేర్చుకోవాలి తమస్సును తొలగించి
ర5ి5్ మహస్సుకు చోటివ్వాలి పూరిగుడి నెల్లో నివసించే మనుషుల (బతుకుదివ్వెలు వెలిగించాలి ; గత చర్మితనవలోకించి గమ్యాన్ని ని ర్రశించుకోవాలి భూతల న్వర్గాన్ని నిర్మించి నూత నయుగాన్ని స్థావించాలి మనమంతా మానవ్వలం మానవతావాదం మనబలం సమతావాదం మనధర్మం మనిషిగా [బతకడం నేర్చుకోవాలి మానవత్వపు సరిహద్దుల్ని చేరుకోవాలి ః
ర5్6 ఠరొలం౦ అనంతమైన భవిష్యత్తులోంచి ఒక్కొక్క కణం క దలివస్తూ వర్తమాన కాలంగామారి భూతకాలంలో కలసిపోతూ యుగాలు గడుస్తున్నాయి ఈ సృష్టికి వయసెంతో లెక్టవేయ సాహసించను వర్తమానమంత స్వల్పమో నిర్వచించి చెప్పలేను కానీ, ఒక్కమాట : కాలానికి చాలా శ కిఉంది
ర్ ఒక్క క్షణంలో, కొన్నివేల [పాణులకు చోటిస్తుంది ఒక్క క్షణంలో కొన్ని వేల [పాణాలను తనలో కలుపుకుంటుంది చరితలో పుటలు పెంచుతుంది కాలం మానవునిబతుకు [ప్రమిదలో ఒకొ్క్కాాక్క్టాచుక్కగా చమురును ప్లునూ ఏమీ ఎరుగనిదానిలా సాగిపోతుఐది కాలల అందమైన భ విష్యత్తును [పసాడించేది 'పెనుతుఫాను రవి సుడిగుండాలను నృష్టించెది కాలమెనన్ననంగతి మరచిపోకు | రాబోయే కాలం సామాన్యుడి కష్టాలు తొలగించాలని స్వర్తయుగాన్ని అందించాలని కాలాన్ని సృష్టించిన దేవుణ్ణి పార్ధిస్తూ మానవత్వాన్ని గౌరవించెమనిషిని అర్ధిస్తూ నిరీక్షిసానుం4,......
--యాంలాా
58 చైతన్య గీతం చైతన్య గీతం ఆలవిన్తున్నాను; నా చేరువగా వచ్చినిలవండి అందరంకలిని సముదమధనం చేద్దాం అమృతం అందరికీ పంచి వెడదాం సురాసుర [పన క్రిలెదు మనమంతా మానవులం మనలో [పతిఒక్కుడూ శంభుడే గళం నిండా గతచర్మితల మచ్చలు-- దిగంతాలక వతల అందకుండా ఎగురుతున్న అందమైన '“భావిని మన ఊహాజనిత స్వర్గాన్ని సకల మానవకోటి సౌభాగ్య భాండాన్ని అందరం కలిసి [కిందకు దించుదాం రండి । అందరికీ సమానంగా అమృతం పంచుదాం రండి :
౮9 సావూ న్యు డా! సమన్యల తోరణం గుమ్మానికి | వెళాడదినుకుని పల్రైరుగాయల పరుపుబముద పవ్వళించే సామాన్యుడా 1 మానవుడా నిశ్చలనిరవ జలధిలో పయనించే నౌకకాదు నీ బీవితం ఎ అలనిన్ను ముంబెత్తుతుందో ఏ తుఫాను తాకిడికి సి జీవితం ఆహుతి అవుతుందో ఊహించి చెప్పలేము అర్థరాతి దాటినా నిదరాదు నికు ఉదయం వచ్చిందంటే భయం “దినం గడవటంి గురించి ఆలోచన సీకు శాంతి లేదు నిత్రైకాదశీ [వతుడఏవు సీ జీవితానికొక పండుగ లేదు సీదై న్యానికి అవధి లెదు గమ్యంతెలియని ఈ [ప్రవాహంలో గాలివాటంగా పోతున్నావు
_ఆఅతరాయాలాా
60 ఓప*ంభూ: ఓ _పభూ। ఈ జీవితం నిస్సాశమైపోయింది వేదనాభరికత కలశభారాన్నిక మోయలెను మడిలోమెదిలే భయాందోశనల అలలతాకిడికి తట్టుకోలేన. మంచులోతడిసిన గడ్గిపువ్వులాంటి పజేవితం [పసాదించమని చల్టగాలికి అప్బనల్పన ఊగే లలిత సుందర కుశుమంగా నన్నుమార్చమని ఎన్ని నాళ్ళయి నీతో మొర పెట్టురుంటున్నాను ఎన్ని నాళ్ళాయి నిన్ను విలుస్తున్నాను, ఎంతకాలం నీ నిరీక్షణలో గడిపాను । సి మురశీరవంలో నే నొకరాగమై ని గానలహరిలో నే నాకఅలనై తేలిపోవాలని ఉంది సోలి పోవాలని ఉంది ఏనుదూర తీరానఉన్నావో నా పిలుపింకా నిన్నుచెరలేదా ? ఓ [పభూ ఈ బీవితం నిస్పారమైపోయింది వేదనాభరిత కలశభారాన్నిక మోయలేను
౨౦0౦ల
61 సిడలు అర్ధర్మాతి కలతని దలో ఏవో నీడలు ఆ నీడలు నా వెన్నంటి నిిదరాకుండా చేస్తున్నాయి అ కలత నిిదలో దవో భయానక దృశ్యాలు అర్ధంకాని భయంకర సత్యాలు (పకృతి విలయతాండవం చేస్తోది 'వెనుతుఫాను__ సము] దం ఉహ్వోంగి ధరి తిని మింగాలని చూసోంది
602 ఆనకట్టలు తెగి వవహించే శదులు చీమలబారుల్హా ఆ [పవాహంలో కొట్టుకుపోతున్న జనం కూకటి వెళ్ళతో సహా కూలిపడుతున్న మహావృక్షాలు రంళ్ళు పట్టాలు తప్పాయి భూమి కంవిసోంది కలతనిద తేలి పోయింది గదిలో చీకటి ఆ చీకటిలో ఒక 'శబ్దం' వినిపించింది లోకంలోని ఆకలి బాధితులంతా ఒక్క-సారిగా కేకవేస్తే సోఫాలు, హంనతూలికా తల్పాలూ అదిరిపడ్డ శబ్దం అది.
్రకాంా
శ్ర
వూనవుడా మానవుడా ! మానవుడా | మమతలేని దానవుడా : మనిషిని మని షే చంపుట మానవతా లక్షణమా ? గతచర్శిత నొక్కసారి గమనించుము [శద్ధతోడ పోరువల్ల జొన్నత్యము పొందితివా ఎన్నడైశ ? మారణ హోమాగ్నిలోన మమతలు నృష్షించలేవు ఆయుధాల రావిడిలో అమృతము పుట్టించలేవు
6 శ్త మానవతా వాదులై న మహసియుల బోధనలను మరచిపోకు, మరచిపోకు మనసులోన నిలుపుకొనుము దారితప్పినడచు జాతి ధర్మ మార్గ మరయలేదు రాతియుగం లోని కేల పరుగెత్తగ జూచెదీవు ? [పతిపౌరుని ఈ జాతికి పట్టుగొమ్మగా దలంచి సమసమాజ నిర్మాణము సాధించుము శాంతితోడ
వ్ర ఠౌమ్యు బీజాలు మదిలో మెదిలే భావం కదిలించే దైనప్పుడు పాడే (పతిరాగంలో పన్నీరే కురిసినపుడు క వితకుంది సార్ధక్యం గానానికి మాధుర్యం గానానికి [పాణమున్న మానవులే కాకుండా శిలలుకూడ మారిపోయి అలలై [ప్రవహించగలవు ఒకరాగం విన్నప్పుడు కలుగునేదొ అనుభూతి ఒజకథావం మదలగానె క వితగాను అవతరించు ఒక సుందరి చూపులోన ఒలుకునెన్నా భావాలు ఒక కవి హృదయంలో అవి నాటు; కావ్యవీజాలు
66 “నాపరు నాయకుడు" అవకాశ వాణి ఎన్నికల కార్య[కమంలో ఉపన్యాసాల కచేరీలు చెస్తున్నాను అందకూ రండి సావధానంగా వినండి “సోదర సోదరీమణులారా 1 అనే సంభోదనశ నా పాటకు పల్రవి అప్పుడప్పుడు “నా [పజలారా £ః అని అను పల్పవిలో వినివిసుంటాను నా పరు నాయకుడు వ్మిగహం వినాయకుడిలా ఉంటుందని ఎవరైనా అంటే “జోక్ గా తీనుకుంటానంతే నేనురాగం అందుకుంటే ఎకబిగిని ఎన్నిగంటలైనా వినుగులేకుండా పొడగలను
0/7 నా ఉపన్యాసాల పాటలను గంగిరందు లాంటి [ప్రజలంతా
ఊఉ ఈ
చెవులు నిక్కబొడుచుకొని వింటారని నాకుతెలును ఈ గంగిరదు లాంటి [పజలు న్నంతకాలం
౧ ఈ నాకులేదు *డోకా” నేనింకా మనగలను మాటలో స్వర్గాన్ని చూపించే
౮ (౧) నా ఉపన్యాసాలు వింటూ మైమరచిపోయే [ప్రజలం టి నా౩ంంతో సానుభూతి అందుకే ఐవళ్ళకోసారి వాళ్ళలో కలిసిపోయి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ చిరువవ్వు లొలకటోస్తూ తిరుగుతుంటామ రా
ఓట్టకోనం అనుకున్నారా 7 లెక పదవికోనఏ అనుకున్నారా 2 అబ్బే! అదేంకాదండీ : నా పాట్టన్నీ [ప్రజలకోసం |
68 జీవితం ఇచి బివితం కష్టసుఖాల కలయిక ధీరుడై నిలవాలి సుకాల్లో తేలియాడుతున్న వాడు [పక్కావాన్ని చూడాలి కలలోనైనా కష్టైలగురించి తెలియని వాళ్ళున్నారు అంతిమక్షణం వరకూ ఆకలితో పోరాటం తప్పనివాళ్ళున్నారు ఇది బీవితం ఇదే బీవన వై విధ్యం
69 అహింసా జ్యోతి ఆఅ దీపం ఆరిపోతోంది కాస్తా చమురందించండి వత్రిని ఎగదోసి మరి కొంత'సపవు వలగనివ్వండీ ఆ దీపం ఆరిపోతోంది కాసా చమురందించఆడి యుగ యుగాల నాగరికత మనకందించిన “జ్యోతి అది తరతరాల అనుభవం ఆ దీపంలో ఉంది ౬ఓక బుద్దుడు ఒక ఏసు ఒక గాంధీ అందరూ చమురుపోసి వెలిగించిన దీపమది అహిఅసా వ్యోతి అది ఆరిపోతోంది కాసా చమురందించండి అందిస్తూనే ఉండండి యుగ యుగాలు వెలగసివ్వండీ
వా వ్రిళీకనంిల--
లొ కుఉక్యాల లింగయ్య జననం : మే 11, 190406 సీరిసిల్లలో. ఉద్యోగం పేరుతో ఒకరి వద్ద ఊడిగం చేయడం దేనికని కుల వృత్తినే చేపట్టినారు. కుంచె పట్టి ఆధునిక చిత కళలో అనుభవం గడిస్తున్నారు. “ అవనరమైతే ఈ సమాజాన్ని, దేశాన్ని కూడా ఎదిరిస్తాను, మంచి కోసం [పయత్నిసాను. ఆ [పయత్నానికి [పతీకగా రచనలు సాగిసాను” ఎ కుడిక్యాల లింగ య్య.
శా | నస్తం | 66 (0 కవిత | 6 టీ దీపిక 6 ఎదురు తిరుగ కేంచేస్తారు 7 ఆఅ
ణి నసం। న్
నేస్తం: ఏం
ను స్తీగావున్నావు 7
లేలే;
సు స్తీకి స్వ న్తిచెప్పు
చురుకుదనంతో చేతులుకలుపు అదిగో అటుచూడు
నింగిలో నెలరాజు
నిండు కళలతో
తొంగిచూస్తున్నాడు, నిన్నూ, నన్నూ చల్రదనం పంచలేని
చవటలుగా ఎంచుకున్నాడు,
నేసం: లేలే;
నుస్తీకి న్వ స్తిచెప్పు
చురుదనంతో చేతులుకలువు నాతోనేరా
నే వెళ్ళవై పే వేగంగారా |;
బాటకాని బాటలో నడుస్తున్నా ననుకోకు । అందుకు యీ సంఘం నహించదని ఆసలుఅనుకోకు ; ఈ హీన సంఘంతో మనకేంపని ? (కుళ్ళిపోతున్న యీ సంఘంలో
౮/3 కుతం తాల కుక్కా_లన్నీ కూడి మొరుగుతున్నాయి చెప్పులు కంకడమె తెలిసిన చెత్త కుక్టలకు ఉప్పు, కారం కలిసిన పప్పు అన్నంరుచి ఎంతెలుస్తుంది ? పాపం । కావాలి కంకడానికింత మొగగాలి |పక్కువాన్ని చూనికొంత ఆ సంఘందరిదాపుల్లోనే వుందాఏం? నీ యిల్లు అందుకేనా నీకీగుండెలో “రుళ్లు కంవించే యీ ఒళ్ళు అయితే మీ యింటిదాకావసా | పదవెళ్టాం : బలిసిన ఆ కుక్కలు భయ పెడాయనేగదా నీ భయం ? అయితే యిదేనాఅభయం । పక్కనున్నరాతిని పట్టుకొని ఆఅటువిసురు | పౌరుషంతో కసురు। [పక్క-కై నా చూడకుండా పరుగెత్తుకళాయోలేదో చూడు : ఇంకెందుకీ గోడు ?
“/ర్తే ర[ణత। కవిత [వాయాలని కలం, కాగితం చెతబట్టాను, నా కల్పనా శ 8ితో కవితను ఓ శిల్పంగా తీర్చాలని అనల్పభావాలను కూర్చాలని కొని కలంఎందుకో కదలనంటోంది ! ఒక్కాచోటనే బలంగాకూర్చుని, లవనంటోంది ! ఏదో బోధించటోయిన గొంతు ఎందుకోటొంగురు పోతున్నది భావంమ్మాతం చెవుల్జా గింగురుమంటున్నది నను [వాసిన కోమల గీతాలనన్నీ కమ్మగా కోకిలమ్మ గానంచేన్తుంటే,
7/5 అంతులేని ఆశలమేఘాలవె ఆనందపు ఆకాశం వై నేనెంతోదూరం పయనిద్దామనుకుం టే, ఎక్క_డిదోపాడు తుఫాను ఒక్కుమ్మడిగా దాడిచేసింది నా ఊహలన్నీ ముక్కాలు ముక్క_లుగాకోనింది ఎక్కడోవున్న నన్ను ఇక్కడికి యీడ్చుకువచ్చి పడేసింది తెప్పరిల్లిచూ స్తే ఎమున్నది ? ఎక్కడో తప్పిపోయిన కలం! ఎంతకూ చప్పుడులేకుండా మూగవోయిన గళం! కదా
76
దీపిక దీపావళి దీవికలెన్నో మండి చావక దీనంగా దీపిస్తున్నవి పండు వెన్నలలో కూడా దినత్వం బాపవుటకై కండలన్ని కరిగిస్తూ దిసలుంటే చూడు కంటి కింత కునుకు లేక తమ్ముడూ కాలానికి కళ్ళపృ జివ్పి చాలీ చాలని ఆరిపోక ఆరిపోతున్న చమురు నెత్తురులో ఆళాదీపికకు చవి చూస్తున్న అట్టడుగు నక్క-డైనా చమురు వత్తి నెమరను కుంటున్న చీల్చుక పల్చుక చమురుంటే మసిగా మింగేస్తూ చూడు తమ్ముడూ, మసక మసక చీకట్లో ఎకాదశి ఎప్పటికీ మసలుకుంటూ మండుతున్న ఏలుకుంటుంన్న కడుపులతో మట్టి దీవికకు బాధ బరువులు మనుగడేదైనా బలిగొనే *“సంఘం”లో వుంటే చూడు బక్క చిక్కి బల్వలేక తమ్ముడూ-__ బతుకుతున్న బీదవాడింట దినం దినం పెరుగుతున్న బంగారు దీపికతై దర్శిదుల ధరవరాలు సింగారించుక నిండు గుండెలవె వెలిగే వళయెప్పుడు ఎండి పోక వేగిరంగా చెపుతమ్ముడూ,
కో ఎదురు తిరుగకేంచేస్తారు? నేతలంతా మేత 3గబడుతున్నారు జాతి గలి జాాగత్త సుమాః కూలి జనం [కుంగిపోయి కడుపు లెండిచస్తుంటే ధనికుడు ధనవంతుడిగా వె పెక పోతుంటే లేశమెనా అమలుపరుచని సోషలిజం నినాదాలతో ఇంకా మన కడుపు నింపుతున్నారు నేతలు.
౮78 పగలనక రేయనక పరిిశ మించి చెమటనే నీరుగా పారించి, పంటల్ని పండించిన రైతుకే పనులు తప్పడంలదు ఫలితం దక్కడం లేదు రక్థలు ముక్కలు చేసుకున్నా డొక్క-నిండని నిరు పేదలు, చదివిన సర్టిఫికేట్టు పట్టుకొని సమన్త బాధల్నీ మూటగట్టుకొని నిరుద్యోగవు నింగి[కింద నిట్టూర్చులు విడుస్తున్న నిరుద్యోగులు, చావలేక [బతకలేక సతమతమై పోతుంటే ఎదురుతిరుగ కేం చేస్తారు? తిరుగుబాటు చేయనిదే ఎలా జీవిస్తారు ?
/ గ్ అస ఆ ల రృక్టహారి జననం: 15, ఆగ షు 1947 సిరెసిల్లలో, అఖిల భారత తింతి తపాల శాఖలో ఉద్యోగం కలంతో పాటు కుంచెను కూడా సమంగా నడిపించే చితకారులు, మరియు గాయకులు. అంధ్యపభ ద్వారా విరి చితాంలు వెలువడినాయి,
- చెప్పేవన్నీ తప్పకుండా చేస్తాననే విశ్వాసం లేనప్పుడు అలాంటీ బాసల నుండీ తపుకొనీ చేతనైనంత వరకు చేతల్లో చూపడమే నా లత్యం క; ఎజగోలి క ష్ష హరి
గ్ర నవు (పా పా, నవ్వు ఎదయం సిగ్గ వ | గ్గుపడింది లవారింది ఒక ఎడారి
- రట్లి లుగు విలుపు . రట 9 రిఠి
- రర
81 నవ్వు వానా! నవ్వు! నవ్వుతున్నావా పాపా; పంకిలంలో ఈదులాడే నవ్వుల్లో తెల్లని వెన్నెల _ మూర్ధత్వవు లోకాన్ని ఉవ్వెత్తున కురిపిస్తున్నావా? చూచి నవ్వుతున్నావా? మనసులో మర్మంలెక నవ్వు పాపా నవ్వుః ఇరుల్లోంచి తెల్లని చిరునవ్వులై న చిందించలేని కీర ణాల్లా బయలృడి నిరు పద [ప్రశావళికి చీకటి మయమైన లోకానికి పచ్చని పందిరి నీడల్లో వెలుగు రవ్వల్ని దొలనై హాయిని వెల్లువలా కురిపిస్తున్నావాః? సీ నవ్వుల్లో ఏరుకొని నవ్వు పాపా నవ్వు: వ్యథలన్నీ మగ సారు. విజ్ఞానం విశృంఖలంగా నిన్నొాక దైవంగా కొలుసార్హు పెరిగిపోతున్న రోజుల్లో _ వారికోనమైనా నీనవ్వు కావాలి. పాత చట్టాలు సి నవ్వులోనే ఈ జగత్రు నూతుల్లో దిగిపోయి వెలగాలి కూప స్త్రమండూక ౦లా నగవు? పాపా నవ్వు | ఆవరించిన అజ్ఞానపు
82
హృదయం సిగ్గుపడింది:
పుట్టుకత నె సుఖాలన్నింటిని
వునికి పుచ్చుకున్న
దొరబాబుకి దొరికిన గులాము
తిట్టినా కొట్టినా చేసాడు సలాము
దొరకొరకే పొాటువడతాడు
దొరికినదానితోనే తృప్తిపడ తాడు
ఆతనికి లోకం వెట్టిన పెరు,
పాలేరు.___
పల్హిటూరి మూలవేరు
జూొతికి స్వాతంత్యం వచ్చి
పాతి కళ్లు గడుస్తున్నా
పొపంః తనకుమాతం యింకా స్వాతర్యత్యం లేనివాడు లేమిని వరించేవాడు
పగలనకా రేయనకా
పర్మిశమించే వాడు
దొరబాబు సేవలకే పుట్టినవాడు
తానేమైపోతున్నా దొరగారిని దొరబాబుగానే వుంచేవాడు
83 అనాదిగా తనకు అన్యాయం జరుగుతున్నా అనవరతం తలను వంచేవాడు క శ్రైరజిసినా కాని మాటలన్నా కడకు దొరగారి పనికిమాలిన ఆ[గహానికి కర దెబ్బలు తిన్నా కాళ్ళు ఒతడమే తనవిధిగా మనలే పాలేరుకు చిడిమినా పాలనేచిందించే జిల్రైడుకు దేశంలో న్యాయంలే కుండా పోయింది ధర్మదేవత చూడలేక వాపోయింది చూస్తూ ఏమీచేయలేని నా అనమర్ధతను చూస్తూ హృదయం సిగ్గపడింది
8డీ
మ్సో 'తెలవారింది
ఖో పడమటింటిలో సంజవలుగులో మొదలైన [ప్రనవవదనా భారంతొలగి (పకృతి కన్నది అదిగో ః (పాగ్గిశలో అరుణారుణ బాల భాను వీింబం నేస్తం సి అదృష్టం పండింది అదిగో మి తెల్లవారింది ఇక మలుకో। పోగొట్టుకున్న నిన్నటి పుణ్యాల సంపదకోసం వగవకు। గడుసున్న మంచిఘడియల మరచి రేవటికై కలలేవో కనబటోకుః సీ లక్యం ముందుంచుకొని అనుక్షణం అవిరాదుంగా పాటుపడు | చీకటి రాహువులు సనీజీవన భానుని కబళించే లోపల
85 నిరాశ, నిస్స్పృహల గాజు ముక్కల బాటలనుండి స్వార్ధ వ్యామోహాల [తాచుపొముల బారులనుండి [బతుకు బరువును మోనుకుంటూ వ్యథల కథలను కాళ్ళరాస్తూ కాలంకన్నా వేగంగాసాగిపో ; సము[ దాలు దాటాలని భయపడకు ఆత్మశక్తి మహానౌక నీకుంది పర్వతాలు లఘించాలని వెనుకాడకుః విశ్వాసాల విమానం నీకుంది [పతిఘటించే [పళయమారుతాలకు [పతిముఖంగా సాగిపో : నిన్నటి కలలకోసం నేటి నిజాన్ని ఎదుర్కు-: బూ సీఢ్యయ రథ మెక్కి జయపతాక మెగరేసేవరకు సీకు శాంతిలేదు [పకాంతి లేదు సౌఖ్య పర్వంరాదు చక్కని పరిమళం రాదు అంతవరకు మళ్ళీతెళ్లవారదు
56 ఎడారి! ఇక్కడికెవరూ రారు ఇక్కడ నాకెవరూ లేరు నేనొక్కడనే తప్ప నా అంతర్మథనం తప నా పక్కకు చూసె నాధుడుగానీ నా విషయం పట్టించుకునె నరులుగానీ వానరులుగానీ లేశు నా వద్ద కవరూ రారు నేనాక సన్యాసిని, నాలో ఎట్టి కోరికల కోరకాలను పుట్టించుకోలెని బైరాగిని నాలోని అందాన్ని ఆనందాన్నంతా నా చుట్టువక్కలవాళ్ల కే పంచిపెట్టిన పరమ క్యాగిని వెరాగిని
ప్ో పచ్చని వెగులుగాని నులివెచ్చని పొదరిల్లుగాని కనులవిందుచేసే కమనీయ బృందావనాలుగానీ వీనులవిందుచే సే కోయిలమ్మల గానాలుగానీ నాలో కనరావు ఎక్కడా వినరావు ఈలోకం వెలివసిన భోకాన్ని నేను అందుకే ఏమా[తమూ ఆనందాన్నియిబ్బ వాన్నికాను నాలో వడిగా విచే వడగాడ్పుల భావనా నీచికలే తప్ప చల్లని ఉహల మలయ మారుతాలు లెవు అవి నా జీవితానికి సరిపోవు నాది ఆశాలతలు అల్లుకొని యిల్లు ఆన్ని అవస్థలకూ పు టి లు అందుకే నన్నంతా “ఎడారి అంటారు ఏవగించు కుంటారు
66 వెలుగు పిలుపు చిమ్మ చీకటిగదిలో నిశారాణి ఒడిలో వేదనా భరిత హృదయంతో నిరాళా, నిస్పృహలతో జీవంలేని శవంలా సీరవ నిశృల శిల్పంలా రాలిపోయిన పఫవూవులా విరిగి పడినచెట్టులా పార్టి! టికెట్టు దొరక్క దగా పడినమనిషిలా ఎలక్షన్లో గెలు పొందని నాయకునిలా
౮9
పటుపడ లంచగాండి
౮ (౮
మొండి మొహంలా దివాలాతీసిన వడీవాని జీడుమొపాంలా
ణ్ ట్. అవినీతి అమాత్యుని మొండీకేసిన గుండెలా బెలంకొటిన రాయిలా
రు టు కొండంత వలుగును నేను సీ అండగ నిలుచున్నానుచూడు గుండెను దిటక్పీచేసుకో బెండులా ఎగిరిఇటురా నా వలుగు చూసీ ఎదరొదల బాసి నా కౌగిలిలో కరిగిపో నా కన్నుల్లో నిలిచిపో
€ ఏట ఉ్ర౦06
ఇ = - వశమా గా హా వాష ళా? ఇ టీ శ్, వశం షం , ళ్ ఆ గ్కడ ్యన్లోక. త్ను. వం నాకు
- “క ( షు! 4 న్ మ్. తే జ ఇ క [1 వ క్ ణ్ | నన్నోక్తున త ళ్ క్షీ | ల. (. తి | | నీ ః క స్టే ల (శీ - ॥ . ॥ ” స శ్వాజన్ [| టట! క / జా త! కప మా. - నత ఖు " శ రు త్త (న న! ॥ సె ౬ ఈల ఇ న -ా జీ ( + న న" శ 4 జ ప! ॥ ( అ పై ళ్త్తం. [టీ లొ న్న వా ఫి వ్ క. మల. 1 ళా న్ జా జా శ | శ క కం (ఇ గ వలు నీ ళ ఈ + "మం ల ఇ" క + ళ్ ఇ స కం ” క వ్్్ఞ న | | ఖ్ ॥ న “ఎంకి ఫా", ర్ట వీ (| | - శ శా ా 2 ట్ * “ సాహాన్స్ . ఎత్తై ము. ౯ - జీ తిక / క! లో గ బ్ వ్టో జ (| చాత. శే ము లక ౬... జ్ జ్జ " శ ఆ ఓ | . | ॥ శ ॥ ॥ _ ఇ భపే -. ॥ జ శ కా వ్య, జై శ వ టి నానన వ్ గ 4 " (= న మం - ఖే ॥ క్ శీ గ్ క ఆ ఆ? జ క క్ ఒం 9 ఓం జ జ ల్ కీ ఉం టె ల | ం 4 త "ఫా "శనగ వు శ [వ్య క్ క్షే అనీ ళో 4 " త్ ' కనీ ఆక ఎత నాం యో క " క గ = ం క టీల క శ॥ ॥ ఖ్! క ం. - అ ఓ లా అణా స్ట కీ న్ న్ా త్ర తం క స | , , ॥ లీ / ల గ ళో థి చి నా ఇ ణి జ క || " గ్ ఓట | _ ఖా న ల _ తక ల్ జ న. + పా | _ స్ ల ॥ ల )క న్ 1 షం స న్ | యు = ! క శ క్ష న్ా, (క. శ / , ళ్ ఆ | ( ఒం ఎవి లకే నా థి “ . + లా లన్ న జి ॥ లా! త శ్రమ ఎ , ల. ్ , క ళా త్ో - అచల | కీ క ళ€ ॥ క క. | | ఇ శే = ళ్ " + ; హో న లి = క క్ష " ఇ ప | చొ క శ = “4 * క ఇ ల శన. ॥ జీల అ ఇశడ్దన ( అం వ ॥ ం .
- | ॥ | చ - లో కీట / న ళి శి క్ ” ే ళో గ ళా త క్ సాం! ఫై " + .. ఇనా? . నకు ఇ మ. ప (| మా, ₹ ం! న ॥ గ్ - న శ ఖలీ ర్ - | | అ గ ఒం | ల వ క ఇ న. శ్ జ. గ ॥| క్ క | , ళీ ” ఇ అ ళ ల ల్ శ ॥ ఖీ! ఖీ? + బ్ ' ఆగ్ ర కా! | గ్! ఇని శ్రా ళ్ ల గ్ ష్న . ను. లం... ర మం ॥ ః జు” పా అ నం ఛి ॥ ఇ శ క , _ ఇ న్ | జ మ. ఛా స ల! చం కట్ధల ' శ “మొ చూ ళీ ,, శ న్ - శ ఒ . సశ | | జీ టే . ॥ ఇ జ ః న్ న. . - లః | ఠి ॥ న్. అకా త జ్య పాతి న్ శ్ అతి. ః . వ్ వ! ( చె ఆ క క. " వ ఇక్ * క స! తి ల్ ॥ లం జ ॥ ఆ కక అ కీ క. ్ ః శి శ వక. | - ల న ల! ళ్ ఇ క క ( “ ణి [ | తీ ఛి గ ర్జై4 క న్ + శ త్... [| | ' ళ్ త ఖు శ్ జ గా ఇ క్ష ఇ + న. నా , క. జ్జ | ఖై భ్ గ్ [ఇ జ . జ లత , ఇ ॥ (= త తీ ఖీ ౯ తం. న! శి ” ఇ చ . -్ + ఛి . ” ల జ “ జ 4 | జీ . | - క జ్ | క ॥ వే ॥ కలీ శ ౬ ణీ , ” లీ |. + ॥ సి " వ ॥ . ॥ ఖు. అ. ని శ కతు. శే - | ధాం , శ ॥ త న్ ! ః జ్ , ” గ కి | " అ శ న్ త్తి ” ట్ న గా . క్ ₹ . కో న్ు యై | “జ | “అ 4 (గ [ల జ]. న్ గ ' క్ చే క ఖ్ త లు కి | | న. (| - ళ్ ౯ ౪ జ క ల " న 1" వ్. _ జో అ” న. ఓ నా. | క్ ఇ న త క్ష స్ట ఖీ ఈ లి శ ఇజ్ క | స | ల = -ం ల " + | కౌ " ప 11647 గి [ 6 - సీ? ల న ఠి / “ఆలూ = థి | | | 1 క శి శ ఇ ఇ ౮ ॥ - న! ” కాచి. - (| ణ్ ఎక్ ” జ శ ల అోచే ంట్రాళిం ల ళ్ గ్, క్! “ఫీ టు ॥. న! ఖ ళు శి త నా . శ జూ | ం ల! శ్ స గా అ గ ఓ ॥ జా టే 7 వ. గ " క్ష జ్ గ్! ి జ్: జీ క్ష 'శల్లజ్హా - వ. త లత . . ల ॥ కో చలా ం స్తే శ ఏ. ల్ ః ॥్ త్ ; న్నే (| జ్ ఖా | శి క ్ చూ యె టు _ త లం ఆ గీ "ై - మ , త ఇ “క్క న్కు బు శోక ,, ౧ లం | విల ల న్ క్ష ద | - భి యి. “ఖీ | [. ల్ ష్ టీ వ శ * | " | ఓ ణః శ థ్ జా “శు | | వ క గా ఎ జ ల శే / ఉ చ త్య “గ టి [న || ౪ ఖౌ [ కి క్ ॥ _ ఖ్ న్ ఐ జ సాం టెా శి ః + కి ఖే శి " క జ్ తిరగే. = నం . అ ణే క , _ ॥ _ వలం జ్ కై ఇ క్ ్ల నాతో (న ఖీ సి ఆః టీ క ల! ఈం య ఆశి జ్జ, న. జీ 0 , మం త. హక... వ క. జ్ నాడ హా శ న. . షా యే క ణా " ॥ న + | జా న కో ట్ క! వై శ గ్ టా జా క క ' జ . " క్ష - " క = ల్సి కో - న . [ఫి 1 | మె ల. ఇ + , , 4. |. క ల | జ ళల క ః గ . నీ శ ఇ ల క్ ॥ హ్ పట్ట! న “వాల ం క శా _ పటే జ ఫ్ ఎం న్ను - అ ల శ ఇ కానా ఇ కే శ్ శాస. ॥ - - ం - ల్ో - ్గ్- " 1 క్ ల ళ్ ( టి. వ" ళా చి = శ * కి న్య ల య! | | ముం త త 2 ఆ * న ళ టీ ర. శ య త. . క 1 - + ॥ , ర్య లీ శ ం , ఖీ గ్ల స. వు . = ట్ 7 త ళ్ ॥ వ | | ( గా బీ షి వా | ఖీ ఖీ ॥ , న ళీ ( య. ళా _ | హా ా ఇ శీ చ ఈ - | యన. | తపా చో ల న నాన ల . 9 ణు ” ళ్ న్ .. “లో _ ఈం “ ళ్ళ జ్ న్ | వచా. క షీ " ఓ " ఖ్శి సక శ ల |. ఆ ై క్ష్ గా క్ ' మ్! | తళ కీ ఇ న! క తర్ = క్ ' " జా గా లాం గ్ టే వా వన్న శక ఎని గ్ ఖ్" త్ను -ా గ్ నక్ష “జ్ఞా న. | శల ॥ ో 7 _ = శీ శ క జ గ 6 శే ు! న! ళా | , వో న భ్నె ర ను. ॥/ జై క్ త అ ల _ లె | _ నీ | ల్ (| + క్ ఎ శా క న. న్ | , ణల శ | ఛూ ౭ ! ॥ క స్" . + + . ను! |! ॥ న * శి ల ణ్ అవు తి థీ క్ మ. షు క శే ఓ ॥ = 5 - ల | గా ళ్ళి థి చ కే ల “క్ర గ్ ఇ | న. ళ్ ళో ॥. ఇ ః | క్ష త్ - . ఇ "| ఇ గ ల్ త్స = జ | న్ | త్ో , (1. £ శ ల శ కళ్లు న! 0 జ + + ఇ త్మ / టి స్తం 4 ఎ” ళ్ ॥ ఏ2” ఆ శి + = ల ఖ్శ కీ ల్ జ ా' ష్ కే ళ్ త అ _ (ో (గ ననన ్ల శ. 1 ( / ల ప2220 ౧0110185 ౧౯655, 511001 ౫ ఇ శ అ శ్ నః బై న. ట్ల వ టౌ 1 | శ్ 1 " నా శ శ " ఇ స స్స్ ” _ ్నే ౬. ౨