Telugu యాదగిరి శ్రీ నృకేసరి శతకము_మెఱుగు వెంకటదాసు_1979_41 P_SVKA103B133 - anilvaranasi/indianlanguages GitHub Wiki
:. టై . ఖే | జ్. న్. న్ ్ష | | అ శా కో లన చ్చు లీ . న ॥ న. యయ ఖల ఆ మా 4 (కల ల్ స జ్ క షక (| . - “ఇబ గ కా, ఇ బం అశింరరంం౦రంయా 7జి) కా యమరరవా ని . ం ప స్టే యు . చా జ ల | _ గొ " ల గ ర్య మా లీ ఎ
- [గంధక ర . తో కం ', ఫి తక | (| సహజకిఎ ఆుుజణుగు ౮౦9 దె ఆ ఎస . ల అన ణి ఎ జో క్ య! షై అ. శం ఇ , షు
(0 ల్ ఖో (
“సాహిఠత్యశితోమణి” 4 లెక్సరర్ , ప్యాచ్యకళాళాల., భగవన్వి భూతులు అంరంలేనివి, అంవతో కవిర్వం ఒకటి భగ వంతునికి సమర్చించి నస్పుడే దాఎకి సార్షగ్యం ఫి ఆం[ధవాజ్యయంలో శతకసాహిళ్యళాఖ అతివి సృవం, అందు అా+మేా నూ భకి (పధానమన శతకాలు కోకొలలు ఎంవరో లర విళలజులు “అజాణాతలే ఆనా భా లా ణి రమ కృతులను భగవదంకితాఎ కావించి ధన్యజన్ము నారు ,*శ్రీన్ఫ తెవరి శరకము'అన్న పేసషతో ఆవిర్భవించిన ఈకృరికూదా ఆకోవకు చెందిన దే. వి"ండీి! [బి౯౦ తో సాగే ర పిత్విం ౦ టే [సలభా బలంతో సాగే ల జ” వాని ౯ క్? ఖ్ క ఇ రివిరి కె విలువ ఎకు్కుప , ్రీమెబుగు వెంఏటదాసుగారు సహజకవి విచా స్ఫూర్తి కిలవారు ఆధ్యాత్మికచింతన వీంకి వస్నతోజెటిన విద, ఆశ అవి ల ఆం (ఇ ల మాంన్నా, సదురు వులన్నా ఎకుగ_ప మక్కువ కలవారు నిండెస భలతో టట తీ ల క్ట తా లీ ఖు టూ లో జావ ఈళలరకం 3చింవాద, ఎవితాన్ఫూ క భగపవృ 6 తోడుకావటంతో ాణానీ అలీ బంగారానిర్ తావి అచ్చి" సృయుంచి. అందువల్ల న ఈళత-౦ ఇం హ్ ద్యంగా సాగిపోయింది, యాదగిరి సృుపసిద వె షవ కేరం. ఆక్కడి లక్షీనృక సింహ థి యాణ జ్ న్వామ్ భక్సులకు పవమారాధ్యుడు. ఆదేవని మహిమను (్రీవెంంటదాసు గాయ పెక్కువిధాల పూరభఃకిలో కీ రంచారు భగవంతుని గుణకర్య థూ ఎద నామా ను కీరించటంవు సమ సదుంరాలూ తొలగి పోతాయని భాగ . వాణక గి వామాటో వరం చెప్పింది “'ఎఠావతాఐ మఘ ని 568 ణాయ పుంసాం యత్క నం భగవతో గుణ వీర నై నామ్నూామి హాన్ శ న త్ లో రచయిళతోపాటు, దీన్న చదివేవారూ, వినేవారూగూడా దుంర దూరు లవువాంనడందరో సందేహంచెదు,
ఓ౦తలతల్సత్ ఓమ్ 66 శు భా స స్సు $9 “వదానాచార్య” న్ర్రీ విద్యానన్ధ న్వాములవారు,. (శ్రీవ్యాసాశ9మ పిఠాధిపతులు (వయా) ఎర్పేడు చిత్తూరు జిల్లా.
పరిశుద్ధాత్మ స్యరూవులగు [పియాత్మ బంధువులారా! శ్రీమాన్ మెణుగు వెంకటదాసుగారు సహజకవియగాదము; సరళకవి యును నగుదురు. వారురచించిన “యాదగిరి శ్రీన్సకేసరీశతకము' ను స్టాలీపులాకన్యాయముగా బఠించితిని,. దానికో ఉక సత్యముగోచరిం చుచుండును. మజీియు ఈకవి మహోదయుడు భకుడు, నిర్మల చితుడు, వినయాదిగుణా న్వితుడు. వీరకవితయందు భ క్యాదిసుగున ములు సువిదితములగుచుండును. ఈకలియుగమున నాదుసజ్జను అరుదుగానుందురు సుమా! వారిలో ఏరొకరనుట నివివాదము. “స్వయంతీర్యాపరాం సారయతి ” అన్నట్లు ఈకవి శేఖరుడు. ఈశతక మున పరమ దమూనిధి, భక వత్సలుడు, భగవంతుడునునై న శ్రీనరసింహమూరి ని నిర్మల భకితో తాను నుతించి, పాఠకులచే నుతింపజయుట (పళంసనీయము. మున్ముందు శ్రీయుతులు వెంకట దాసుగారు లోకకల్యాణ కరములగు [గంథములు రచించి, లోకోప
కారకులై భగవదన్నుగహ పొాతులగుదురుగాక,
ఓం లోకాస్స మసా సుఖినోభవంతు ఓంకాని, కాని, శ్యాని,; ఓంతత్పత్, ఓమ్
ఓ ౦౨ తీ సతీ (న్ససింహ పర బహ్మణనమః యాదగిరి ఈ. వామ ఆ జు ఆక ఇ) (గ్ర) ర్రసప౦ శతరరతంు న. భం .. వాలే (గంధకర, “సహజకవి” అుజఖుగు వెంకటనాసు తిమ్మాపురము రా॥ భువపసగిరి, బి॥ నల్ల గొండ, వెల. 1-00
లా. డా: చదవాకర చేంకటావధాని త్త న న లో సర్. తీ (2105) వ 1,1. లో గగ హైదరాబాద్. ది 7489-1970 శ్రీ మెజు(గు వేంకటదాసు గాద రచించిన “యాదగిరి , అట్ ల ఇ * కి ఇ స జా అ్శాణలు జల న (భ్రీ నృకేసరిశత ము” సందలి పద్యములు పఠించి యాసనందించితి స, ఆం (ధవాజ్యయమున నివ్బటికే సుమాఠెనిమిదివేఎ శరక ములుస్నవి. ఇం5ను కొందణజు భకులు వానిని రచించుచునేయున్నారు. భ్రీవేంకిటిదాను గారు యావగిరి నరిసింహన్య్వ్యామిని గూగ్చి యీాళర! మును రచించియున్నాడు, ఇందలి పద్యములన్నియు భధకికన పూరితముచై యింపునింపుచున్నవి, ల వం వక రి విగారొాయా సందకృములందు (శ్రీమన్నారాణు(డాయా యపరారి ము ఎ౦దు గావించిన భవైరిక్షణ ప్యృారాంతముల నుటంకించియున్నారు, పన్వ్యములు అజతాత “లే 'పెక్కుసమాస భూయిషము౯ యున్నను. నిల షముబణను, ధారాళుది శో ౮ యా య క 6 భవివ్రిములున కవిగారి హృ్దయని షయెన నిశృలళభకని చల డించుచున్నవి, యానా త్ర మాని అమ్ మ్ మంళశియు భక్ సంపదకు నడా నములు, అంఎనప చొారిప వ్యములు సహజములు ను, శ కవంతములును, నుంద3 భావ మందిిముయలనె హృుద్యములుగా జాతి రులు నున్నవి. అందుకు (శ్రీన్ఫచేసరి దణ వారియెడ సంపూర్తి ముగానుండుటయే ఓఐ కారణము. వారీ శతం మును 1చించి రాముతరించు మాిమును చూపకొ గట. నుటరుకాక యితలులకును లరముణోపాయమును సూచించియున్నారు. వీరువ్చు లిచే వ్యవసాయదామ లయ్యు శవితా ప్యవసాయమునందును నిషా అవి దం తులగుట ఆనందకరము. వారింంను ఇహపర సాధకఠకముంన ఊఉ తిదు చా యువాలట్) [గం ధములు 3చించి ఆంధళాాద అలితిక పూర్వా లంకృతు లంవెటుుని యాశించుచున్నాను, గ్
అజా యుదిన్మా న్ ఆచి ల్ చొజణుగు వారి ఎవొజణుపులు ఆళంళలళ భగవధ్యానమునకు శళ€లక8ములు పధానసాధనములు. సంస్కృత వా జ్మయమున శంకము౨ల కంఠగాా (పాధాన్యత లకున్నను తెలుంగు బాసరలో మారము శతక వాజ్బయ శాఖ (పత్యకతను సంఠరించుకొనినది. ఆదికవి నస్న్వాయార్యుడు శతకమును రచించెనోలేదో ఇద మిర్హము గా నుడువళజేము గాని భాతి మున గల తక్షకాదుల సోోరములు శత దోవ తీ ద్యోత!ము చేయుచున్నవి. ల్ జ ష్ త్ నశ పా౦థమికి దశలో కవులు సామాన్యముగా రమఇష్ష దేవతా పః ఖే ముగా శరంకిమును ఇశింయుట పవపాళలి. నరకిమసగా వంద పద్యలుగ లది, ఇందు మకుటము (పథధానముగానుందును. మెజుంగు వేంకటదానుగామ “శ్రీష్పచేసరి” అను మకటముతో (శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారిపై భక్రి భావ బ-ధురముగా ర్ నాం *"చయివి వినయ విదేయలతలు గంవాడు. అనకు (పలభా వౌండి హాందులట గలవను అహాంచేదు. “లవయుని ముదు పల్కులు......” (ప. 10) పీ వ ఖు ఆగ ౯ బళ ఖ్ గ అచ్బపు హృ్యావ్య..... (ప, 6) క ౪ భవ్య | (ప, /) ఆను మయుదలగు పద్యములలో ర్న చిష్మమంరను (పు జించినాడు. ఇందు చళావతార పర్షసనము చప్టూగా చివాగా. నిరాళ్ళాగా వఐ ్ క చేయబకినది. (ప. 8873 ) ఆత్మానుభూతి ఆర్య్మినవేదన ముందు సరసముగాచోటు చేసికొనివది. (ప రీ7_17) ఇందనం సరం డి తాన (ప, సృ గుడువందనము (ప, శ కారా కుషి విద +ములు, ఇ శ మన = ణి ౮ ఎడ నెడ నగవపలటఒ6లొసి భావముల *? నువదెంచినాడిం. శి
“పతియుగమందు సొాధుజన (ప, తం 99 ఎప్పుడు ధ్మాహోని (ప, తల్) 95 “ధవన్టములన్ని పిడి (ప, తట” “యధాయధా హి” “పరి తాణాయసొదూసనాం” “సర్వధర్వాన పరిత్యజ్య” మొదలగు శ్లోకముల భావములిందు వొంచమపరుచబడిసవి. శివ శేశవుల యెడ సమభొావమును కనబరచి మెబుంగుగారు లన విళా. భావమును మ్య క్రీకరించినారు. “దొందటు పిష్తుంంచు (ప. . క ఇందు భగవనస్య్రహిమోపీ వర్ణనము నింన కివిగావకి గల పురాణముల యంది వృతం. ము ఫంజ్ఞాన మును నేబ ల్ల మొసర్బుచున్నది “స్మ్రముచే: జిక్కిం” (ప రర అను పద్యనున గచేయ్యద మోక్షము, “తొల్లిసుమోధ'"” (వ రక) అను పవన్యమువలన భఖాచికథ యును, “స్నహితుడై” (ప ర[ అను పశష్యమువలన ““ మోహినీ విలాసము” ను. “చస్పటియట్కు-ఐన్'* (ప. 8%) అను పన్యము పంన “ఎంతని వేడుకొందు” సనికొస్నియెడల భక్రరామదానువచ, ర్యాగ య్వవలె కాళ్కాలికముగా విసుగును 1పదర్శించినను (ప, 58) వెంటనే కేదకొని మనస్పారథధివి కమ్మని వేడుకొనెను ఇందు అదుగడుగుస ఆర్మా"ణము, ఆత్మ నివేదనము , ఆహ్మావేవన నన రుగా నగి పడుచున్న ది, అధ్యాల శ్రి త్్ష్వ్యము చక్కగా చమవ్యుదడినది “ఆయువు చంచలంబు” (ప $9), “ఎవ్వనిచేత” (వ. 60) “ఒన్కము”' (ప. 88) “నీవె సమస్త'” (ప కీఖి మెదలగునవి విమర్శింపదగును. ఈ॥ త కమునందు పరికించినాకొలది సససములగు రత్నాముబలు ఎనబడును . శతకము నందంవటను భక్తి భావము లెణింన లాడుచున్నది, మెటుంగువాని మెటలుపులు వనవగక తరరంరాల వనజకు తెబఎ దొ మలుంగున పడక చిరకాలము వచ్చిల్లాలసి ఆశంస శవిగారు మున్ముందును $ విను కిగదదప్పరముగాన సడుకూర్చు గలవ న ఆశించుచుస్నాను. సదాశివపేట _ మెదక్ జల్ల “దింలది'' *ి విచవాషణ” పింగళ మౌోన్షశిద పూర్ణిమ. ఎం, రంగకృ ప్రమాచార్యులు., 1.1.
రీ ళావత ంస। నృ కేసరి; ర్ ల్టా (ప పూ ర్డ్శ, “మహాకవి” డా॥ దాశరధి. ఆంద [పదెశ్ (పభుత్వ ఆస్థానకవి. యాదగిరి శృంగాగ9ం పెవసించె నారసింహన్వామి వారి సన్ని ఆనమున జరిగిన కవిసచ్మేళ నంలో సరసకఎం[|దులు (భ్ర్రీ మెరుగు వెంకఓదాసుగారు తమ యాదగిరి శ్రీన్సుకసఏ శతకము ముండి కొన్ని పద్యాలు చదివి వినిపింవగా విని ఆనందతోలికల నూగిస తణాలు మగపురానివి, తెషగువాత సొత్తు ఊశనదగెస శతక రచన [పష్మకియను పుజికి ఎచ్చుకున్న వెంకటవాను గారు మహో్యగ నృసెింహమూ ర్రిపె శత ఎం రచించి పసన్నునిచెసుకున్నారు. “ఆదీ3విశ కి” ఉ(గన్ఫుసించుడు “ఆతులద యాపయోనిధి” దాసుగా రన్నట్లు లేనది బాల్యపహ్లాదునికొసం పరుగత్తుకువసాడా గ “నితఃకోధాకర యాద శైల ఖరాలయవాసు” డైన నృ సవనిసనర్చి నూటామూడ్తు మనోొహరములై న పద్యములు రచించి (ఫ్రీ స్వామివారికి సషమర్పెంచిన చంపకొత్పలములు పవిితములు ఎనిని పతివారు తమయొద్ద ఉంచుకుని చదివి ఆనందించవలెను “ వనరుడైన దినిపఠియించిన, విన్నను భకితోడ” ఆటు వంటివాని అన్నిదయాలుపోయి అజ్ఞానంనశించి దివ్యవిజ్ఞానం అభిసుంది. న పఠించి తరించండి.
నరసింహారుణం డం।|। ముకురాల రామా రెడ్డ. డిప్యూటి డై రెక్టర్ తెలుగు అకాడమి హైదరాబాద్.
రెండేళ్ళ కితం--నాకుబాగా జ్ఞాపకం ఈ శతకం [వాతపతిగా ఉన్నప్పుడు ్రీమెరుగు వెంకటదాసుగారు నన్ను వినమని తమ పద్యాలు వినిపించోరు. ఆ పద్యాలు వింటూ ఉంటే ఇంకా మన పల్పమూళ్ళలో మిగిలిన భ కి ఉద్యమ వాసనలు, ప్రాచీన సాహిత రచనల [పభావాలు నన్ను వశపరచుకొని ఆశ్చర్యంలో ముంచెతాయి.
'డిగిరిలు. లేనిపాండిత్యంబు' (పభుత్వదృ్భష్టిలో కావచ్చు చెల్లనందుకు కిందితరములో ఒక కవి అంగలార్భాడు. అలాంటి పాండిత్యం (పజలదృృష్టలో బాగానే ఆదరణం పొందుతున్నందుకు ఈ నాసుగారు సంతృపిగానే జీవయాత్ర నాగిసు న్నారు. సమాజంలో నలుగురతొపాటు భుక్తి, రక్రిః నరహరిపై భకి ఇవి ్రీదాసుగారి బీవితలవ్యాలు, ధన్వులే.
తమ కవితావృ తిద్వారా అర్గా పెక్ష కాకుండా పరమార్థా
పెక్ష చూపిన శ్రీ దానుగారు భ కి-.కపుల వారసులు. తమ కవితను చంపకోత్పల మాలికలుగా రచించి యాదగిరి నరసింహసా్తామికి అంకితం చేారు.
వంకటదాసుగారి పద్యాలు యాదగిరిన్వామి జీవాత్ములందరి తరఫునా నై వేద్యాలు,
ుురిచదయ వు శ్రీమెరుగు వెంకటచాసుగారికి సహజకవియను బిరుదు సార్ధక మయినది. తిల్లిద్మడులు వారకి యేగురువువద్ధను విద్యనేర్చిం చలెదు. స్వయం కృషితో భాగవత భారత [గంధాలు పలుమార్లు నిష్టతో పఠించి అదేశెలిలో కవనం అనర్గళంగా (వాయడం అలవర చుకొని గొప్పు కవిగా తయారై నారు, దాసుగారు పరమ భక్తుడు, నిర్హమడు, నిగర్వశిరొ మణి, వ్యవసాయం వాం౦వృతి కలము, హబఒము తప్పు జయటి (పపంచం తో వారికి సంబంధంతెదు. కావ్యాలు, భక్ [గంధాలు మా[తమె పఠిసారు. థ కి శతకాలను, భగ వద్వాలాసమును వర్చించు కద్యాలనే (వాస్తారు. శుద్దనాత్వికులు. దాసుగారంటి నాకు అమతగౌరవం వీధ్యావాతావరీిణములిని క్కుగామమైన తీ మ్మాపురంలో జన్మించి మహాకవులు సంతసించే పటుత్వమైన క విత్శం అక్షణయు కంగా (మవాయగలగడం వారి పూర్వ జన్మ సుకృత మని భావిసాను (శ్రీలక్ష్మినర సింహస్వామి వారికి ఆ యురారో గ్యెశ్వుర్యములతో పాటు ఇంకను అనక్యగంధాలు [వాయుటకు శకిని [పసాదంచవలెనని (వార్ధించువాడ. న్ 3. పురుళోే త్తు రెడ్డి యాదగిరి దెవస్థాన ధర్మకర్త
ఐన్నపము భ్ర్రీ మఖిలాండ కోట్మిబహ్మాండ నాయకుడును, విశ్వనియంత యునగు పరాత్పరుని మానవుడు నిరంతరము ధ్యానించి తరించడమ మానవజన్మ ముఖ్య క రవ్యము. అట్టి భగవానుడు నేడు అర్భారూపమున (శ్రీయాద శైల ల్సి ర్యాగమునందు ఆిత కల్ప (దుమమె వెలయుట అంధుల కెల్లరకు విదితము. ఆస్మద్లురువర్యులగు పూజ్య(్రి ఓఅశరణ్ దాస్జీ దివ్యాశీస్సుల వలనను కరుణామూ రియగు సర్వశ్వరుని కృపావిశషమునను లోక కల్యాణ తత్పరులగు మహర్షు= కరుచేతను కింఛచిత జ్ఞానమున ఈ శతకమును రచింపగలిగితిని, నా ఈ శతకమును ఆమూల్మాగముగాచూచి అచ్చ్చటచ్చట కలుగు పొరపాటులను సవరించి పంపిన, పూజ్యశ్రీ “సాపాత్యశిరోమణి” సము[దాల లక్ష్మణయ్య గారికి “"కవిభూషణ” ్రీమాన్ ఎం, రంగకృష్ణ మా చార్యుల గారికి “వదాన సాహిత్యశిరోమణి” పండిత శివచరణము గారికి నా కృతజ్ఞ తాభి వందనములు. మరియు ఈ [(గంథమునకు నాయందలి | పెమచే తమ అభి [పాయములను పంపిన పండితులెల్రరకు నాపణామములు. (గ్రంథము. దణార్థమై అన్నివిధముల తోడ్పడిన ఆప్పులును, అస్మ్మ్రత్రియ మితులగు డా॥ పి. నర సింహరెడ్డె (పకృతి చికత్సా లయము) గారికి, _ గుణంగారి ముత్యంరెడ్డి (రవణపల్లి గారికి, మోర లమష్మై రెడ్డి (తిమ్మాపురం) గారికి నమస్సులు ఈశతకము నందు
కొన్నిపద్యములందు ఈకింది విధముగా పఠించుట నంమజసముగా నుండునని తలంచెదను, యెక్క-డి కగియుండెదనొ ! యించుక నెన_ లై. అత్యున్నతి సనిపదార్చకుల తోటి సమాగమ_ /,0 జగ(దోహి నరెంద లోకని? తోయజమ్మిత! "0 సాహస లీలలన్ గనగ 50 యోగిహృత్సుల్ల సరోజ భాస్కర! సమున్నతపక్షి తురంగ! 56 గొప్పకృపా విశమునుగూర్చి మహోన్నతదామమిచ్చి ర మరియు కొన్ని అచ్చు తప్పులను విజ్ఞులు [గహింతురుగాక! ఈ [(గంథమునకు ఉదారస్వభావముతో విరాశముళొసంగిన వాశలకు నా కృతజ్ఞతలు. అఅంయుగు అఇంరటదాను పుశంస చ. సహజ కవితృమబ్బె, గురుసన్నిధి దొర్కా, క ఏశంరాది స స్నిహితములందిె, సాధుజున నెర్షులబొందె, [ప్రజంధ కావ్యముల్ సహితముజూచె, యాదగిరి సాహితి గోష్టలొపూచె, నిత్యమున్ సహనము దిక్షతో కలసి సాగెను వెంకటదాసు డిమ్మహిన్ చ. మెజుగులుగుప్పు యాదగిరిమేటి నృకేసరి కాత్మపీతిగా మెఅ సెనటంచు కోవిదులు మిక్కిలి సం్యబమ మొంది మెచ్చగా మజీమథి తేజరిల్లై నసమామానపటుత్వ వచో చమత్కృతి మెజుగులవారి సత్క్లవిత మించె సుదారస ధారనంతయున్ “కవితాధార శిరోమజి” జనగామ
6 "ఆశిస్సు* విద్వాన్ గోపర్జనం నరసింహాచార్యులు యాదగితె చెవస్థానవ స్థైానా చార్యులు. యావగిరిగు ట్ర చ. హలమున యొద్దులన్ జొనిపి హయ్యను కేకలలోన పద్యుముల్ సలలిత థబ్దచితముల చక్క గ గూర్చి రచించు టెప్పుడో ! పొలమునునూర్చ్భు వేళ పలుపోకడలొప్పగ పల్కు భారతీ కలమున నిల్చి [(వాయనవి కావ్యములై విలసిల్రైనా; కవి ! ఇపుటి కసంభ్యాకములుగా శతకములు వెలసినవి కవుల సాంప్రదాయము ననుసకంచి మెజుగువెంకఓట దాసుగారు ్రీనర కేసరి శతకిమును శ్రీయాదగిరి లవమ్మీన ౨సింహస్నాఃరి వారియందలి భకితో రచించి కృతకృత్యుడయ్యెను ఈయనది నల్టగొండ జిల్లాలోని భువనగిరికి దగర తిమ్మాపురమను చిన్నపల్రైటూరు. సెద్యవృత్తియ జీవనాధారముగాగల హాలికుడు, వరిచేనులు నూర్చునప్పుడు పాడిన పాటలు చందోబద్దములై సాలంకారయుతముగా వెలసినవి, ఈశతక మునంగల (పతి పద్యము భకి రసభరితమై హృద్యుముగా నున్నది. చక్కగా మలికలుతిరిగిన కపిత సూటెన తెలుగు నుడికారము సహజ మైన. ధారాశుద్ది కలిగియున్నందున “సహజకవి” యనుటలో నే మా[తము సందేహములేదు. సహజ సుంద రాకృతికి మండనాదు వందులకన్న ట్టు విద్యలకన్న తల్లి స్వయముగా నీతనిజిహ్వాగ మందు నిలిచి పల్కించిన పల్కు లనునట్టు గోచరించుచుండును. “నివిచ్చిన పల్కుు పల్కినుతియించెద ” నికటాక్ష నిర్భరమున నెరచియించితి యను పదృముబలో స్పష్టముగా విదితమగుచున్నది. శ్రీలత్మీనరిసింహస్వామి ఈతని కండ దండయె నిలచి యచిర కాలములో నొకబృహత్కా_ వ్యమును వెలయించగలడని యాశించు చునాాను.
ఓం తత్ సతీ (శ్రీ నృసింహాయన మః యావనవగిరఠి అద ఆ ఒం అద శ్రీను కనరి శతరవు న ఉీ. (శ్రీరమణీళ | మొనిజన చిత పయోజధినశ |! దీనమ- దార ! రవ్మిపకాశ ! మురదానవ దర్చవివాశ ! భూర సం నార విదూరనామ ! నగజాధిప సన్నుతవెశ ! ఈశ 1! అం భోరుహన్నేత ! యాదగిరి పుణ్యనగే్యదహరీ ! నృకేసరీ! | ఉ. మోదకఖాదియౌ [1పమధ ముఖ్యు గజాననునక దంతు లం టోదరు దేవతానికర పూజితు నారశరణ్యు మాను స నా జగ వగ గ రాచ? చదఠలికా మ్మోదముతోడ ఎడెదను ముందుగ మత్కృ్బృతి విచ్చవల్లీ5 చ్చేదముజేయ విశ్వుజన సేవితపాద ! హరీ! నృంపరీ! ౨ ఊఉ. వాణికి సత్క_వి[పకర వందిత దివ్యపదాంబుజాత గ ర్వాణికి( బంకజాతభవు రాణికి షట్పదబృంద వేణికిన్ వషీణినమస్కరించెదను సూన్ఫృతశ బ్బపటుత్వ వాక్య సు | శేణి జెలంగు భావసు విశేషము నాకిడగా నృకసరి ! ల
ల భ్ర్రీ నృ శేసరీ శతకము ఉ. నన్నయ తిక్కనాది కవినాథుల కల నమస్కరించి సం పన్న కవిత్వ మంజుల సుభాష్య ధురంధురులై చరించు లో కోన్నత సచ్చరితత విబుథో తములన్మదిలో(దలంచి నే నిన్ను నుతించి [(వాయుదును నేమముతోడ హరి! నృకసరి |. ఊఉ. కాంతుని దాంతునిన్ బరమ సత్యవచోవిభవ్శాగగణ్యు వె దాంత రహస్య విజ్జుని నితాంత దయామయు నిన్మలాళ్ము వి శాృ0ంతర లేజమై వెలు(గునట్టి పరాత్చ్పరు నస్మదార్యు పూ బింతునభిష్ట సిద్ధి నిలం(జెందగ (గోరి హరీ! నృృకసరి | న్డో డ్. ఇమ్మహిలోన భాగవత మెల్లరకున్ విదితంబుగా(గ నాం [ధమ్మున జుంటి తేనియ సుధారస మొల్క రచించినే ఘనుం డమ్మ హితుండు పోతనకు నంజలినిన్ ఘటియించి భక్తి ప ద్యమ్ములు [వాయనెంచితి శతమ్ము త్వదర్చణగా నృకసరీ! 6 చ. గురుతర భ వ్యకావ్య పద గుంభనంగూర్చి రిచింపనేర నె గురువుల చెంత కేంగి కనుగొన్నది లేదది నీకటాక్ష ని రృరమున నే రచించితి శుభాకరమూరి 1! జగన్నివాస! సు స్థిర కరుణంగొనంగదె యతిస్తుత ! శౌరి! హరీ ! నృక౩సరీ! 7 షే. అచ్చపు హృద్య పద్య మధురామృత మొల్క_ రబింప(బండితుల్ మెచ్చి నుతింప నెర్పుగల మెటిని గాను తలంపనూహకి విచ్చిన పల్కుుపల్కి నులియించెద నిద్ధర నీవొక్తండ వే నచ్చినంజాలు నాదుజననంబు ఫలించు(గదే న్ఫృకసరీ | స్
శీనృ కేసరీ శఠలకము ్ర
చ. జలజదళాయతాక్ష ! సురసన్నుత |! భధ వ్యయశోవిశాల 1 ఊ
జంలతర దివ్గమందిర నివాస ! జగత రితిష! శ్రీశ! మ
భై చ
త్కూలుషము లల్టందాపవె ఎగత 9యగాకణ ! విశ్వరూప! ని
ర్మల నవరత్న కంకణవిరాజిత ! శౌరి! హరీ! నృై2సరీ! 9 చ. తనయుని ముద్దు పల్కులను తల్లి ముద =బున నిచృగిలపడ
వినగ; మవీయపద్యముల వెడుకతో వినవయ్యు తపు గ
లిన క్షమియింపదే జనని కేవల సత__రుణార సంబు చే
నను గనుమోముకుంద ! సుజనావన ! ళాహరీ ! నృవైపరీ! 10 ఉం తప్పుల(డెసినాద యమ దండనకున్ గుకియనవాడ న
నప్పుటి వేళ నన్ను నెవరడ్రు కొనంగలరయ్య అందు
6౮
యిష్పుడు చెప్పుచుంటి పరమేశ్వర |! సర్వచరాచరాధిపా .
తప్పుక నలుమయ్య వరదా ! మురవెరి! హరీ! నృకసలి [1 1] డి, పన్నగరాజ తల్ప స్ను (బసుతి "సితు నహర్చిశంబు నా
విన్నప మాలకించి భవ వేదన బాప(౧దయ్య నిత్య ఏ
దంన్నుత దివ్యమూరి ! వినతాసుత వాహన! నిరదాభ! సఐ
పన్నగుణాఢ్య ! యాదగి5వాస ! కృపాజలథి ! నృతేసరీ! 19 చ. పరమ దయానిధే ! పతితపావన వాద సరోజయుగ్శ్మ ! శ్రీ
కర ! పురమషోతమా ! నిఇిలకారణ ! భక ఫల పదా3 ! న్
చరణములందు నామన మజ్య సము లగ్నము! జంచురితి ను
స్థిరత ననన్య భ కి దయ సేయగడయ్య హరీ ! నృకేనరీ ! 18
( శ్రీన్సృకేసరి శతకము ఊఉ. తల్రివిదం్యడివివె గురుదై వమునీవె యటంచునిన్నె నా యుల్రములోన నమ్మకమునుంచి భజించుచు నుంటినయ్య సం పులసరోజలోచన | (ప్రభూ 1! కపమలాధిప నన్ను నేలగా. జెల్లునునికు యాదగిరి శృంగవిహారి హరి! నృకేసరీ! 14 ఉ. కామిత దాయకా ! దురిత కర్మనివార ! మహోగరూప! ను _తాముభయాపహర | సత త్మాశతలొకజనానురక |! న నామము.౮(6లంబెద జనార్దన | నీక్సృుప(జెందియున్న సు 'వైమము గల్గు ని భువి విశేషముగా సదయా |! నృవసరీ 1 1౨ ఉ కాసుల నిమ్మటంచును ఖగధ్వుజ ! సంతత మూా[శయించి నిన వేసట బెట్ట బోవనరి వీకభయంకర ! నిత్యమేను నీ భాసుర దివ్యసుందర శుభా కృతి-జూడగ(గోరి సన్నుతిన్ జేసితి నాలకింప6 గదె (శ్రీకర | మూరి [ హరీ! న్ఫకేసరీ 110 ఉ. పుట్టిన నాటినుండి భువిపుణ్యమొకించుక జయనైతి న న్నెట్టులనైన జూడ కమలెకణ ! నీవయటంచు దండమున్ బెట్టితి గావుమంచు మొఅబెట్టిఆ నీకు; సమస మౌ జగ జైటివి నివెగాన దరిజేర్చగదయ్యి హరీ ! నృకేసరీ ! 17 చ. అతుల దయాపయోనిధి ! మహాద్భుత దివ్యచర్విత ! సంతతా (శతజన దివ్యకల్పక ! వసిష్ట పరాశర నారదాది! సం సుత మహనీయమూ రి |! మధుసూదన ! భవ్యయశోనిధాన ! నా వెతలను బాపరాగదె రవ్మిపభ ! శౌరి! హరీ! నృకేసరీ 115
శ్రీన్స కేసరి శతకము ్ర్ ఉ. మోత్షము నిమ్మటంచు నిను మొ౪క్కి థజింపగ నెరనో జగ (దక్షక ! విశ్వమానవ శరణ్య పదాంబుజయుగ్మ ! నీ కృపా వీక్షణ మొండుచాలు.( బదివేలు; దయాకర | దుష్ట దైత్యరాట్ నీక్షణయాద ళెల వర శృంగ నివాస ! హరీ | నృకేసరీ | 19 చ, గరుడ తురంగ 1! _పత్యుదయ కాలము మల్కొంని రేబరుండెడున్ వరకును నాచు చెల్లముల దాధ యొకింత గలుంగ నీక ని ద్ధర/గల [బాణికోటికి సదాహితమే ఘటియింప జేయుస ద్తురు తరబుద్ధి సీయవె వికుంఠనివాస ! హరీ !నృకస౦! ₹0 ఉ. దాగుడు మూతలాట విధానము జసితిలవె;ముద్ది [కె డాగత మౌను;థీన భవదా[ శయ మొందనివా(డె దుఃఖ సం యోగ ము(జెంది (ముచ్చుగతి నుండు(గదా భవకాననయంబు నం దేగతి. గానంగలేక జగతీ ధవ! శాం! హరీ! నృవసరీ! ౨1 ఉ. మున్నుపరాశరాది ముని ముఖ్యు లనేమలు వల్పులందు నన మీన్నగ నిన్నెగుర జీ(గి మెదిని వవములందు( జూడ నీ కన్న జగ్మ్యత యంబునను గాంచక యన్యుని నిన్నెనమ్మి వా రున్నతి భదొందిరంచు నిను నూహ(దలంచికినో నృకనరి 22 ఊఉ. నీకరుణా (పసారమది నిక్కము నాయెడ సోకెనేని మ ద్వాాకులత ల్నశించి భవవారిధి నీమట అెక్కయ (ప్రభూ! శ్రకర మన మోక్ష మజచేతనె నిల్చు; ననంత సంపదల్ చేకురు గాదె? యాదగిరి శృంగ విహారి! హరి! నృకసరీ ! £8
శ్రీన్స కేసరి శతకము ్ర దీ. పుట్టిననాటి నుండియును పొట్టకు బట్టకు గూర్చుకోసమ గట్టి (పయత్న ముల్చలిప కాలము బుచ్చుచు నుంటి గాని నే నెల్ల పవిత క వ్మముల నెప్పుడు 'సేయణలెదు కాలుడున్ బట్రెడు వేళ నీవె్శగతి భాసుల మూరి హరీ! నృృకసరి | లగ చ. పరమ పవి్శ్మితమె పతిత బావనమె భవబంధ దుఖః సం హరణ నిధానయె జనసమా్యశయమె సక లార్ధ సౌఖ్య సు స్థితర మై సదా వనిట సెవితమె తనరారు నట్టి సీ చరణములె శరణ్యుదు లజ్నసము శౌరి 1 హరీ! నృకేసరీ ₹(కో ఉ. నిక్కము చేరనెంచితిని నీమహిమోన్నత దివ్య ధామచడు యెక్కడి కేశచుంటి మది నించుక యన నెజుంగనెతి నీ చక్కని డారిజూపి తము సంబెడబాయిగ దివ్వెనిళ్చి నీ థి మగల 6 కంది న దృక్కులత పురల్చి దందియగదయ; హరి ! నృక౩సరి! స్వ(ర్ట్ చ. నిమిషము సిపదాబ్దముల నిలుదు సర్ప మశుద్ద మెంచకన గమనము. జేయుచుండును సుఖంబును గూర్చియనేక రీకులన్ అమితదురాశ లంచున విహారము సల్పును నామనః ప్టవం గము భవదర్వమయుగ్మముల గట్రగదయ్య హరీ ! నృరసరీ! 27 చ. పచులు నుకించినంతనె శుభస్థి3 నామది నుబ్బిపోయి బల్ మురిపము6జెంది యాకఫము ముట్టుచునుందు మరెవ్వరెని నన్ బరుషము లాడుచోకడు నుప[దవయొంది కలంగుచుందచు నా దరి సహనంబుబేదు శుభడా ! మురవితి !హారి! నవసం | ల
శ్రీన్స కేసరి శతకము (|
ఉ. వెదములే భవన్మహిమ వెళ్చడి సేయగనోప వంట (బ
హ్మాదుల దెవ ! నీదగు మహత మెయుంగ రటన్నయింక స్
"పవమనుష్యుండే మెబు6గు పెంపు కనుంగొనగా నొకించుకన్
నీ పయతోడనెలగదె నిత్యము నస్ను హరీ! నృకసరీ 1 9 ఊఉ. నోచుణా [పభావముననే జసియి ౨చె భ వతృదాంబుజ
శ్రీకర దివ్యభ కి వివశీకృత భక జనౌాఘ 1! _పమర
త్నాకర 1! నవుకాంతి సువిరాబిత కుండలయుగ్మ | నిత్య?
థాకర యాదశిల శెిఖరాలయ వాస హరీ! నృశ₹సఎ | ఫ్ ఉ. సారవిహీనమెన భవసాగర గర్భమునందు గూలినె
బూరి సుఖంబటంచు [భమబొంది తలంచిటతిదేవ ! తీరమున
జెరువిధంబుగానగ వసించితి నిచ్చట [టోవవే జగ
త్కారణ దుర్మదాసుర విదారణ ! శౌరి! హరీ! న్వువసక 1 పై] చ. [పతియుగమందు సాధథుజన వొలనసల్బగ దుషలోక సం
రు
తతిని హ౭ంపజీేయ నవతారము దాల్బుచునుందువయ;? సీ
యతులిత లలలన్న చతురానను డెనియునోప డన్న నిం
కితరుల జెప్పనేలను ? ఆహిన గుణాధ్య ! హరీ ! నృవసరి ! ఏ) ఊఉ. కొందటబు వెస్టుపంచు మజశీకొందటబు శంకవయడష రకటంచు పే
ర్కొా-ందురు భేద భావమున కొందల మందగనెల? నేను వా
కొందును పృషమందుగల కొమ్మలు వేజయి మూబజవెఎన 1 ం
చంద మటంచు నప్పుడును సారసనాఖ హరి! నృ వెగం 1 లటె
భ్ర్రీ న్బ కేసరి శరకము ర్
ఉ. “ధర్మములన్ని ఏడి సతతంబు మదాాశయ మొఎది యుండినన్
నిర్మల భకి యోగమున నిక్కముగా భ బియించువానికే
నర్మిలి సర్వ పాపముల నంతమొనరు” సటఐచు బప్పవే
ధర్మ సుతానుజుండు పరితపుడు గాంగ హరీ ! నృకసరీ ! 3| ఉడీ, ఎప్పుడు ధర్మహాని జనిముంచి ధరాతలమందు పొపముల్
గొప్పగ గప్పునో యపుడె కుంభిసి భార నివారణార్థ మై
తప్పక మానవేతర విధంబు శరీరము నైన దాల్చి నీ
విప్పుడమిన్ జనించెచి. వహీన గుణాఢ్య! హరీ | నృవెసరీ 1 ఓ5 ఉ. దాపున(దేరి బంధు సముదాయము రోదనసేయ కంఠ మం
దూపిరి నిల్నియుండ యమ దూతలు వేగిరపాటు సెయ నీ
శ్రీపద పంకజంబులను చింతన సేయగ శక్యమౌనె? కృ
స్టా! పరమేశ ! కళవ ! జనార్దన ! శౌరి ! హరీ! నృకసరీ ! 86 ఉ. ఆపదలొందు వళ విపినావని నొంటి ఇఏంచువళ సం
తాపము లౌందువెళ శిఖితార్కొనువేళ ననేక కష్టముల్
[పాపగు వేళలందు ననురక్షణ సేయంగ సివియయ్య |! ల
మ్మపతి ! యాదశళెల వరశ్చ్ళాంగ విహార ! హరీ ! నృకేసరీ 18% ద్, “మెచ్చకు దానధర్మముల మెచ్చను యోగతపోోవతాదులన్
మెచ్చు దనన్య భకి కిని మిక్కిలి నౌ” నని గీతయందు వి
వ్వచ్చున కానతిచ్చిళి వి వారిరుహోదర ! నీపదయు లం
దచ్చపు భకిసీయవె వియచ్చర సన్నుత ! శ్రీన్సకసరీ ! $8
భ్ర్రీ నృ కేసరి శతకము ర్ట
ఉ. వందనమయ్య మౌనిజన వంద్య ! గిరీశ సురెశ చేవతా
బృంద సమర్చితాం[మె ! యరవింద దళాక్ష! ముకుందమాధవా!
నంద తపః ఫలఐబ ! సుగుణాకర 1! మెరు సమానధి ర్య 1 గో
వించ సనందనాదినుత వ్మిశుళమూరి | హరీ! నృళసరీ | లల ఉ. నారవీ గానమోహిత ! గుణ్యతయకారణ ! దీనమానవో
ధారణ | విశ్యృరూప ! వరతాపస మానసచోర ! భకమం
దార! శుభావతార ! మురదానవపైవ ! రమావినోది ! నా
నరములెన్న (టోక కరుణింప(గదయ్య హారీ నృశెసరీ ! త్శీ్య సేం చక్కనివా(డపంచు గిరివాపతి కీవెశరణ్యమంచు క్
రెక్కిన వాండవంచు నుతియిఐచు జనాళిని గాతువంచు నీ
కొక్క (డు ముజ్జగాల నధికుండెవ డేనియుబేజడంచు నే
(మొక్కెతి దిక్కుటంచు నవమోహన రూపహడీ నృపసరి! తీ] ష్, విల్లును చేతన౨ది యరివీరుల నాజి నెదుర్చుబూని తా
వెళ్ళిన ఫల్గుణుండు కడు వెదనజెంది జశ్యతయయబు నే
నొం్ర ననంగ నాతనికి నుజ్జ్వుల తత ౨రహస్య బోదయున్
గొల్పగందేసి శ తువుల( గూల్బుగజేసితివౌ నృ ౩పరి లే ఉ. నిర్వచనంబు వేయనివి నిర్ద్ణణ మష్షర మదం యంబదే
సర్వ్రజగద్విలాస మని శా స్త్రములున్ వచించఅచు(౮గాదెనిన
సెరరమయుండట:౨చు మునిసంఘుము వాకొనునెల్ల వేళల”
సర్వములోన నిన్ గనంగ6 జాలినచాలు(౫దే నృకేనరీ ! 48
శ్రీన్సు కేసరి శలకము 10 చ. పెట పెట నుక్కుకంబమున భీకరదూపున నుదృవించియున్ కుటిల నభ్యాగపంక్తులను ఘోరనిశాచరు జిల్చినట్టి నీ పటుతర భీషణాకృతిని భావనసేతు నహర్నిశంబు న క్క_టికముతోడ నన్నెపుడు గాంచగదయ్య హరీ! నృశేసరీ 1 శ్వీస్తీ డ్. రక్కసి పాలు[గోలి మమరంబగు మోక్ష ఫలంబునిచ్చి న్పీ చక్కైెకి జెర్చినావు విలసద్దుణజాల | దయాలవాల 1! నె (మొక్కిన మందహాస మగుమోమిటు జూపవదెల * నీకునా క్కెకడి వైరమో తింభువనేశ్వుర ! శౌరి! హరీ ! నృకేసరి ! ఉల్ డే, చితములోన సనీభజన( జేసెడి భకుల పాదధూళి నా నతిని దార్చి వారలకు నిర్మలభ క్రి నమస్కరించి నో రెతక యుందునయ్య మదినెప్పుడునిన్ను భజింతునయ్య న స్నితటి. గావకున్న నికనెవ్వరు ! నిప్పుడమిన్ నృ౩సరి ! 46 చ. చదువుల నభ్యసించినను చక్కని నాహి పియబ్బు తేరి పెం పౌదపును; చాననిన్ను గననోపండెవండు జగంబులోన న చదువున నిన్నుగాంచి మది సంత సయొందుదు సంతతయబు గా చదువు నొసంగి నిన్నుగను చక్తువునీయగదే నృకేసర! 47 ఊఉ. ఎన్నడు నిన్నుజూతునా రమేశ్వర ! తావకనామవఎర నం బన్నడొనర్తునో మజియు నెన్నడు నీకథ లాలకింతునో ఉన్నతి నీపదార్భుకుల యోగ్యిసమాగమ మెన్నడొ అదె పున్నపు వాసరంబుకు శుఖోదయ సౌఖ్యమదే నృశేసరీ! 40
శ్రీను కేసరి శతకము 1
చ. ధనకనకాదివస్తు సముదాయ మనెకము గల్గియున్న ని
త నువు చతుర్విధాన్న మిడి దండిగకొండగ బెంచియున్న ని
మ్మనుజున 530త మా[తము సమాహిత సౌఖ్యమనది సున్న ని
ననుగొని నపుడెయది మనంబున కబ్బు(గచె నృృశసరీ 1 లృీలి ఉ. భక హృద బ్దవాస |! భవబందనిరాస' |! జగన్నివాస 1 అ
వ్యక విలాస! నిత్యశత వాస్క్టకర నవ్యవికాస ! ఇందిరా
సక 1! జగచ్చరణ్య పదనసారస |! దివ్యగుణాభిరామ 1 స
న్ముకి నొసంగు చొనిజన మోహనరూప ! హరీ! నృ3సం! 50 డ్. భానుశశాంక నత | ఘనభ వ్య చర్మెిత . జగత్పవిత | ర్చ
షా! నిఖిలార్థ వత్ర |! యదునాయక 1! హా వసుదేవప్పుత [దె
క్ అయత
వా! నవనీతచోర ! హిమపన్నగ జాధిపవందితాలమై! వ
ర్లానవనీరదాభ |! నమవకణ సేయగదే నృకసరీ | వ్] ఉ. మారసహ్మ్యస సుందర ! నమామి పయోనిధి *షశల్చ! దె
త్యోరగ వెనతేయ ! మహిమోజ-ల 1! ముకినివాన ! దుర్మతా
చారవిదూర ! ధీ5 ! దివిజసుత 2రి విరాజమాన 1! శృం
గారగుణాల వాల ! రిపుఖండన ₹ం! హరీ!నృంసరీ! ౨౯౨ ఉ. ఎంతని వడుకొందునిను నెంతనినే [ఒతిమాలుకొందు ని
ఇత్ర పరాకదే= ? మొజయించుక నీవవినోకదేల?* న
త్యంత దురంత దున ల మహార్ట ప సంసృృతి సిదంకఠ దు
అుఎక్ వ శ్చెంత గృశించినాడ సిశమువరపె సియ్యెడనో నృ3నరి ! ప్
శ్రీన్స కేసరి శతకము [2
క త | ఉ. సారథి కృత్య మందున విశారదు డీవు గదయ) కృష్ణ ! ఈ
మోర భయంకరాటవిని గుందుచు నిందొక తెన్ను గానకన్
భూరి విపశృరంపరల' బంది తపించుచునుంటి నామన
స్సారిథీవై భవత్పదము చక్కగ జేర్చగదే నృకేసరీ! _ 54 ఊఉ. ధిరత నిన్నుజేర నరుదేరగ దావకి నడ్డమౌచు వి
సార బలాఢ్యులారుగురు శతులు నన్నదలింతురయ్య అ
వ్వారలు నా కనాధ్యులిల వాలినశంచిన భంగివచ్చి నన్
జ్5 సహాయమిచ్చి వధజేయుమువారలనో నృకసరీ ల్5 ఉ. భాను సుధాక రాగ్నులును భాసీల జయగ'( జాలరి నీ
స్థానము వెరనే వడిగ సాగెడువేశ ననం౭ తేజ ! యం
తోనిభిడాంధ కారమును దోచెను కాల విభాకరుండ దే
పూనిక పశ్చిమ్నాదికిని పోవుచునుండెంగదే నృకేసరీ! ౬6 డి. బ్రీకమలానునోబ్ద మునుజేరి సుధారస మానుతేటి ల
శే కుచశైల శృంగముల జెందుఘనంబు పయోధికన్యకా
[(బాకట యావనాటవి కిభంబ వటంచు సదాభజింతు నీ
శ్రీకర భవ్యమూర్తిని విశేషము నామదిలో నృళేసరీ ! 57 ఉ. కంజదళాయనాక్ష ! ఉరగాశనవాహన ! మాదవా! సుధీ
రంజన ! వాసుదెవ ! సురరక్షక ! కౌస్తుభవక్ష ! దెత్యరాట్
భంజన ! శంఖచ్మకవర పద్మగదాధర ! నీవునాదు హృ
త్కృంజమున న్వసింపవె జగన్నుతకీరి హరీ! నృకేసరీ ! 56
శ్రీ నృ కేసరి శతకము [3 డ్. చప్ఫటి యట్కులన మెసవిసంతసమొంది యనంత సంపదల్ గుప్పితివయ్య నీకరుణ గొప్పదనం బిదటంచు సద్బుధుల్ ఇజవుకొనంగనో మణీకుచేలునియందు (పియంబుగల్లు చి
నృప్పటి భావమో కనమహాద్భుత మౌనుగదె నృశసరి ! 59 చ, కరచరణంబులన్ గనుల కర్ణపుటంబులచె మనస్సు చే నెరయగ బల్కూమాటలను నిక్కచుజింగి యెజబుంగకన్ ని5ం తరమొనరించు కల్మషవితానము నై క్షమిఐచుమంచు నిన్ స్థిరతర భక్షి నెంతు సురసేవిత హాదహర | నృకసరీ ! 60 చ. పరమ పవ్విత ! విశ్వవంపాలక ! శాశ్వత 1! ఆదివవ! సు స్థిర ! హరి! నిత్యనిర్మల ! విశేష ! జగద్విభు ! దెవదెవ! భా స్కర శతతేజ ! కల్మష వికారవిదూర ! సదాభజింతునిన్ బురుష వచేణ్య ! నాకభయ మ్వ్నుదనొసంగగదే నృకేసరీ ! 6! ఉ. నీవెసమస్త విజ్ఞుండవు సీవిజగంబుల ళాసకుండవౌ దీవెపురాణ పూరుషుండ పవతిసూకుగ్యడవ [ప్రమెయు.డౌ దీవెస్వయం [(పకాశుడవు ఈవెచరాచర వ్వాపకుండ వున సివతమః పరుండవును నీకంజనాభ ! హరీ! నృకేసరీ! 69 చ, విపుల దురంత [(భాంతులను ఏడియహర్ని శలున్ గబణింపకన్ జపతప యోగసాధన విచారణసల్పి మహాత్ములెంద జో యపరిమితుండ ఏవనుచు నాత్మగనుంగొనియు న్వచింపగా నుపమనెజుంగలేకను మహోజ్వల మండు౨గదే నృకసరీ ! 68
శ్రీన్సుకేసరి శతకము | దీ. నీవిమలాత్మ తత్వమును నిక్కమెజుంగ 0 నెవ్వండోపు నిన్ నివస్పాయంబుగా నెజణు(గు నేర్చరివయ్వ జగద్విహార! రా వీవథ వాండ సృష్టైయును జెందగ డిందగ కారణంబవా దీివగదయ్య భక హృదయశ్వర ! శౌరి! హరీ 1! నృచేసరీ ! 64 ఉ. అక్షర పూరుషుండ వభిలాాశయండీవు నితాంతధర్మ సం రక్షణ సేయువా(డవు నిరామయ |! నిర్గుణ |! నిష్క్టలంక ! (ప త్యత్తుండ ఏవమాధవ ! సదానిను గాంచగనోపడా సహ [సామండు న నగానినిను సత్యగుణాధ్య హరి! నృకసరీ 1 (15 చ. జనకు(డ వీచరాచర విశకాలజగతున కివెపూజ్యుండౌ ఘను(డవు సద్గురుండవును గల్గడెవండు జగ[త యంబులో నను సముడొక్కడున్ నిను వినాయధికుండెటు గల్గునయ్య నా కనయము [పాపుదాపనుచు నాాశయమొందికినో నకేసరీ ! 66 డీ. “ఎక్కడి తల్రిదండి సుతులెక్కడ వారుసతుల్ కనంగ ము ళృక్కి” యటంచునామది దృఢంబగు జ్ఞానవివేక మిచ్చి సీ చక్కి-కిడర్చి సత్వగుణ సందరాజిల(జెసినీవు నె నొక్కటి గానణుంగు వర మొక్క_టి నాకిడవె నృకెసరి ! (/ ఉ. ఘనతర మీనమై వనధి ([గక్కునజొచ్చి సురల్నురింప [బా మినుకుల దొంగ రక్క_సుని మటిదురంబున నొంచివేదముల్ కనికర మొప్పగా క మలగర్భునకిచ్చితి ఏవెగాదె నిన్ వినుతి యొనర్పనాతరమె విశ్వనియంత ! హరీ! నృకేనరీ 68
శ్రీన్సు కేసరి శలకిము [ప చ. అమృతము పొందనిర్హర సురారులు త్నీరపయోధి (దచ్చ; న బ్రిమునుగ మందరాచరము ; భీతఆలలోకములత అీన్ ; మహా కమఠ మవయ్యు మందర నగంబును మూపున దాల్చిరీవెకా యమర విరోధిఖండన ! దయార్హవ ! శౌరి! హరీ! నృకసరి! 69 ఉ. చోణిని చాపరీతిగను జుట్టినవాండు హిరణ్యన్యతుడం భోనిధి డాగియుండినను పూనివధింపగ నెంచి యీక్షిలిన్ 'ఘోణివియయ్యు వాడిగల కోరలవాని నణంచివైచి లో కానికి మేళొనర్చవె ? సుఖాలయ ! 3! హరీ ! నృకేసరీ ! 0 చ. అనుజుసి జంపీనాడని పుహత రమౌ [కుధఢ (బూని సి యెడన్ దనుజుండు హమకశళ్యపుయ తాహతి గూల/గవయ కంబమం దున న5సింహరూపమున దోర్చులలల జసించి మించి త త్రనయుని గాచితీవె విబుధావన శౌరి! హరి! నృఠసరీ ! "| పీ ఖర్వుండవై బలీందుని మభఖంబును బె పద[తయంబుని యుర్వెని గోరిదానము ; సముజ్జ్యలరలిల (తిమ్మికముందగవై సర్వము నారమించియు రసాతలమంపితి వబ్బంం్యమయనినస్ సర్వజగత్పతె ! సుజన సన్నుశమూర్తి హరి! నృవెసరీ | /॥ చ. నిమపమ శౌర్యమొప్ప నవనీస్థలి నిష్వది యొక్కమాలు భూ వరుల వధి-చి త్రచుధిక వాహిని తర్చుణమిచ్చినాపు స గురువ కనేక భూసురలకున్ మదిసంతసమొంద నీవె యు దరణిని భధార్లవుందన బుధస్తపనీయ ! హరీ!నృ3సరె! శ గల
్ర్రీ న్బ కేసరి భళ౪శకము 16
డి. భానుకులాబ్టికిన్ గుముద బంధుడవై జసియించితాటకిన్
పూని వధించి జానకి విభుండనగా నుతిగాంచి పిమ్మటన్
గానన భూమికేగ దశకంఠుడు నీసతి నింగొనంగ న
వ్వానిని [దుంచివేయవె శుభాకర !' మూరి హరీ! నృకనరీ 1 "4 ఉ. ధెనుక ముష్టికాద్యసుర త్యీవబలంబు నడంప రోహిబీ
సూను(ండవై జనించి రణశూర ! హలాయుధ మూని రేవతీ
మానిని మానసాబ్ద: స మానుమిళిందమవె చరించి తీ
వేనిగ మాంతవేద్య ! గుణవిశుత ! శౌరి! హరీ! నృకేసరీ ! 75 ఉ. యాదవ వంశవార్నిధి సుధాకర |! (శ్రీకర | ధర్మమూరి 1! దా
మోదర 1 గోపికాజన విమోహిత సుందరదేహ |! దుష్ట కం
సాది ధరాతలెశ్వుర నిశాచర లోకమున గూల్చి స
మ్మోద ముగూర్చి వేణువున ముగ్గులజసితివే నృకసరీ ! "76 చ. సతుల గుణంబుచ నవనిజావని దివ్యవరంబు లొందియున్
అతుల దురంత శార్యతిపురాసురులెల్ల జగంబు నొంచగా
గతిచెడి దీనులై వవిజ కంజభవాదుల థీతినాంద స
మ్మతి నిలబుద్ధరూవమున మాన్నితి వారి వెతల్ నృకేసరీ ! 7” చ. పరమనిరాన | ధర్మ మెడబాసి జనంబు లధర్మవంతులె
కరము విహాన దుర్మలిన కల్మష చిత్తముజెంది దుష్ట భూ
వరులిలనలు వేశ కిరవాలముబూని పర్మాకమంబునన్
దురగమునెక్కి వొగరలను [దుంచవె కల్కి విగా నృరెసరీ |! "79
శ్రీన్సుకేసరి శతకము | ఉ. అఆహవ శూరథిర | భువనైక చరాచర నౌఖ్యదాత ! స మ్మోహితచేవ దానవసమూహ ! చతుర్భుజ విికమా ! జగ [చోహికరె[ద సంతమస తోయజమియ[త ! దశావతార! దా సోహమనంగ నన్నుకృప' జూడవదేల ? హరీ ! నృతెసరి | "0 ఉ. మోహిని వౌెచుము న్నసుర మూకలనెల్ల [భమింపజేయు నీ సాహస కృత్యముల్ గనంగ (జాలు నెవండు సమస దేవ తో త్సాహము సందడిల్లగ సూధారస మానగయపేయు నీదు స మ్మోహన రూపముంగొలుతు మోహవినాశము౩ై నృ3సరీ ! 80 ఉ. స్నెపాతు.డై సదానిను విశేషముగొల్చు పురారియే భవ న్మోహిని రూపముంగని విమోహితుండయ్యె ననన్ జగంబు వ్యా మోహము6 జెందకుండనె ? (పభూ 1! సచరాచర మాయిచే జగ న్మాహనమూరి ! నాభవదిమోచన సెయగదె నృపసరీ ! 8! చ ఇదియది యిమ్మటంచునిను నిచ్చదలంచుట మూర్ణమౌను నా ౩ది శుభదాయకంబమను నెద్ది యనర్ధ మునావహించునో యది యిసుమంతయు నెలియనట్టి జడుందనుగాన నాకు ని య్యదనుసె నెద్దిసాఖ్యమొ కృపాకర సివిడుమో నృకసరీ! వ్ చ. కరముల నీపదాంబుజ యుగార్భన మతులకున్ మనోజ్ఞ సుం దర భవదాకృలింగను విధంబును ఎనుల కెల్లవెళ ని సురుచిర సత్కాథా (శవణశోొభయు జిహ్వ కహర్నిశంబు నీ స్మరణ దనర్చు భాగ్యము రమాధిప ! నాకిదవే నృ౭సరీ ! 88
భీనృకేసరి శతకము. [6
వ. తొల్రి సుయోధనాదులిల( [దోవది సడ్చి సభాస్థలంబులో
నాల్రరు( జూడనితియొక యింతయులేక వివస్త్రజేయ ట్రీ
వల్రభ నివె దిక్కా" నుచు వారిజలతోచన వడినంత నే
కొల్టగ కట్టుపుటముల గూర్చినఏవెకదా నృకేసరీ | రీ స్క అంచిత రాజ్ఞద వ్యమున నద్భుశమదిర గోపురాలు ని
ర్మించిన రామదాసును క్షమించక జై లువిధించినంత చె
ల్రించి ధనంబు నిచె యవనీశ్వరుండచ్చెరు వొందగాను ర
తృంచితి వ్య్యడుమొన్నటి విశేషముగాదె హరీ! నృకేసరీ ! 85 ఫ్ ఉల్పసితాంతరంగ మహితోజ్జ్వల దివ్యశుభాంగ యోగ హృ
త్పల్రవ పంకజాయతపతంగ ! ఖగేం్యదతురంగ !శౌరి ! (్రి
వల్లభ |! సాధుసంగ ! భవభంగ |! జగతృ్పరిపూతగంగ 1న
న్నెడం (బోవుమయ్యి జగదీశ్వర ! హరీ ! నృకేసరి | 06 ౪. ముప్పది వత్సరబులతి మూఢు.డనై సుపథంబువీడి నే
తప్పులొనర్చినాడ నికతావక దాస్యమొసంగి వేగ నీ
గొప్ప కృపా వి శషమునుగూర్చి పవి(తుని గా(గంజసి ముం
దెప్పుడు జన్మదుఃఖముల దెల్చ్బక [బోవగదే నృకసరీ ర్ర్/ స్ట్ న్యక్రముచేత జిక్కి ఏఎతనందిన నా గజరాజువేడ నీ
చ్మకముబంపి యా మొసలి( జంపియునార్హు కరీందునేలు నీ
విక్రమ మెందుబోయె నవివేకజల[గహ పీడనొందు నన్
సకమ మొప్పనేలవదె ర్ సర్వజగత్పతివ నృకెసరీ 55
భ్రీన్ఫ కేసరి శతకము క్ర
ఉ. జన్మమురేక నిర్మల విశాలపదంబున తేజరిల్లు స
చ్చిన్మయ తేజమై నిఖిలచెతనమై పరిపూర్ణమై జగ
జన్మకు హేతువై విబుధ సంసుళమై వెలుగొందు మూర్తి నిన్
తన్మయతన్ భజింపగ సదాకృప 'సియంగదే నృృకసరీ 1 59 ప్. ఎవ్వనిఇత ముజ్జగ ము లేర్నుడు సుస్థిర మొయడంగిు వా
డఉవ్వ( డనంతమూరిి పరుడెవు( డనాదిగుణోత్ర రుంశు వా
డెవ్వ(డు మూలమీజగతి 3వ్వనిమాయ దరింవ దుక్టథం
బెవ్వ(డు కంజ గర్భపితయవుడు సీవుగదే నృకసరీ |! రగ ఊఉ. యాదమునీందు. డెంతటి మహాద్భుత దివ్యతంపజొనర్చెనో
మోదము. జెంది మెచ్చివరమున గృపనిచ్చి వసించినావు యి
మదిని యాద శైలము సమిపము మానపులెల్టంజెరి నీ
పాదములా[శయించ పరిపాలన బచేయుదువో నృృ౩నరీ | శీ, ఉ. దండమనేక దుఃఖపరితప జనావనమూరిి. | నీ కిదే
దండము పితవస్త్రపరిధాయి ! సిశాచర ప్కుతరక్షణా |!
దండము నీలనీరఠరద విధానశదీర | సమస నాయకా |!
దండము త త్త్వరూప ! వరధర్మమహోద్దరణా ! నృకసరి 1 93 ఊ. (గ్రీయుతవత్ష | భ కజన చిత వశళీకర బెక దత! ఆ
మ్నాయ వధూలలామ శిరమందు నలంకృత మైన చిత్చుఖ
స్థాయి వియన్నది జలముజల్లి భవత్పద చింతనిమ్ము నా
రాయణ! కంబుకంధర! మురాంతక! శాం! హరి! నృకసరీ! [ఏ
శ్రీన్సృ కేసరి శతలరము 00
చ. కొలిచితి నీపదాబ్బములు కొోమలదేహ(పసన్న తేజ ! నిన్
విలచితి వొంచజన్యధర ! ధీకరరూప ! కళావతంస ! నే
నిలచితి నీమముందునిట నీవెశరణ్య మటంచు [మొక్కి_కిన్
అలజడి( బాపికావవె యహర్నిశమందు హరీ! నృకేవరీ ! 91 ఉ. అంతములేని నీచరిత మాత్మదలంచి నుతించియున్ సదా
కొంతరచించిరే కవిత కోవిదులున్ నికముందు బుట్టు వా
రంత రచించినన్ దరుగదించుక ; నుండు విశషమొందియున్
వింతగదా ! భవన్మహిమ విశ్వనియంత ! హరీ! నృకేనరీ 95 ఉ. పూర్వమునందె సత్కవులు పూరి గ్మవాసి రటంచునెంచి ఈ
యుర్వి గలట్ట నేటికవులుండరు త్వచ్చరితంబు [వాయకన్
సర్వమయా ! విశేషగుణసాగర | ముకి నిధాన ! దైత్యరాట్
గరంవిదారణా ! సకలకారణ ! శారి! హరీ! నృకసల | ర్ట ఉ. లెక కమేయమెన భుఏరేణుల లెక్కిడనౌను నోపికన్
చుక్కులనన్న వచ్చును వచోవిధికేని నగణ్యమైన ని
మిక్కిలి సద్దుణంబుల సమిక్ష సొనక్పగనెన సమస
మ్యక్కారుణ్యార్థ దృష్టనను పున్నగాంచగదె నృకేసరీ ! 9 ఉ. ద్వాదశ హాయనంబుల శుభాకరనవ్వ్య కవిత్వమూని నే
సిచయచే రచింపంగల నెర్చరిన విలసిల్రినాడ దా
మోదర ! వాసుదేవ ! హరి! మోహనరూప ! వికుంఠవాస |! జా
నోదయ మయవయ్య కరుణోదధి ! శారి! హరీ! నృకేసరీ ! 98
భీన్సృ కేసరి శతకము [1
ఊఉ. ఆయువు చందలంబు ధనమస్థిర మైన దటంచు నంతయో
వీయుతులున్ వచింప(గ నదించుకనె ెవిబెట్టలక అ
న్యాయపు రితి జీవితము నంతమువయుచునున్నవాడ ముం
దేయమ యాతనో తెలియ దీశ్వర ! శారి! హరీ ! నృకేసం ! 9 ఉ. చేహియటందు వెడెద మదీయ మభీష్టము నిమ్ముజన్మ లు
తృాహమెకాని సిపద సుధారసమాన(గ నీక దృశ్య వ్యా
మోహమునందు ముంచి వరమున్గన కుండగ గప్పు మాయజచె
మోహితుడేనుగాని వరముంగృపనియగదె నృపసం! 100 ఉ. మంగళ మిందిరా రమణి మానసచందచకొల ! న 3ెడె
మంగళమార రక్షక ! సమస చరాచర భూవడాల స
న్మంగళదా |! నిశాచరకుమాూర నిమిత మహావతార ! (్ర్రీ
మంగళ మయ్య యాదగిరి మందిరవాస ! హరీ! నృకసరీ 110! చ, పరమ సుదిమనణి మెజు6గు వంశపయోధథధి సుధాకరుండు నా
వర నర సింహుడిద్ధర ణి వర్ధిలియల్లమ సాద్విగా(గ సు
స్థిరత వెలుంగు వారిసుత శేఖర వెంకటదాన నామమున
జచగితి సీమ భక జనబంటును గావగదె నృృకెసరి 109 ఉ. ఏనరుడెన దీని పరియించిన విన్నను భకితొడ న
వ్వానిని సర్పవృళశ్చికి దవానల చవూ్శభయంబువాపి ఆ
జ్ఞాన మడంచి సత్వగుణ సంపద రాబిల6ంటజేసి దివ్య వి
జ్ఞాన మొసంగు మంచునుతి సల్పితి సంతతమో నృశెసరి ! 108
శయ టట (3636416 : చట టకు ఈ! లో బా కృతి సవురృుణ శ్ర వ్( చ. అతులిత వై భవంబున మ ఫ్ గ్ హాలయమందు వసించు సామి! త్వ (| నే న న ౧వ 1! నోహర పద్యములన రచి:చి ఈ | ణా సల్పి నమస్సు లొనర్చినాడ ! ఆ ల న్న గ? 7 డే శ9తజన రక్ష ! యాదగిరి న ఓ న ౧ స భ్రీనరసింహ ! జగన్నియామకా 1 [క ల వ మ ప చ రన సకస స
రం గ౦ం.థ ముదంణ [దప్య సహాకులు లలల వరవరరావు. వట్ట్థరానాానాననాననాాలు (తమ్మాపురం) రూ, సంవాల వంకిటిన్వామి రి ః 9 గ్ రయ్య ఫ్రీ రావుఐ వెంకి టయ్యము నాజర్ గ్ల మకబోయిని నర్చయ్య గారి రిచ్చబాలయ్య దుకాన్ దార్ 10) ద చ యం3య్య గాం ఎడ్ల స్తింద్ద ర వాల్నర్సింహ రీ లె ట్రాలఏంట రామయ్యు ) కుముమ దశంథ గ్ ॥ 5 స్త్తయ్య ల కుమ్మా .సాయుయి కు॥ రాములు. 9 అంజయ్య 5. . బదాఎంయః వీ కుంంగల ముల్లయ్య న్ పల దొందియా! ర్ 9 వాాయ్య స పంలివస్యా = టీచర్ స్ట్ ఇ యం క య్య న క ల ల ణిస్నారాముయి వీ (బం. ౯ వరి రూ, ః. స్వా సా ర్ జోగు రా: య్య కు॥ యూదగ౭ న్ ం పెద్దోధ నర్సింహ గ్ గంగ దేవి అంజయ్య ్ట్ ః. గ్ర షర్వామె ర్ట జగ్గన్హ దాక్ననృెంహ వీ రచ్చ యాదగిరి ర్ చోయిని యాదగిరి గ్ర జూపెల్ష లచ్చినల్చింహ స్ (బన్వాపువము) యౌ చెంచన రాముఎయ నీ (భువనగిరి) రూ ,, పోషయ, రి ౫|| పి. నర్సిం హలా / పలి దాప్ గందయ్య 5 | ౧౨౩ కోటయ్యగుప ॥ మెడదోయిననగ్పంహ యౌాన_. ౨ మలా - “ల్వేవం నుప ప అన్యపు వికిపం రి చెవ్యుణీవడ సంఘం కురు మింద్ల బాంయ్య ర్ ఒవనగిరి వాఖ కే యౌ రాజి-డ్ద ్ మంబాఎ రాజయ్య గుప ఎ వెపిజ 5 | గొర్పముక్తుల యాదగి8 ్ర పంజాంళెం " య్యగాంస వయ, | గౌంత యావగి౨ పద్మళాలి ' 10
సిద్దుల రాములు || వోయిని ఆంజనేయులు ,, డా॥ నారాయణ స్ పశువుల డాకర్ 10 ర్ బం య్ “ఆధా కొ ఇ" లు ఒం ఎ (చ బ్యాస్సిక్షాల సోర్ (1 అ౦6కాల్ప రాములు గ్ పెంట రాములమ్మ |. దోయిని పెంబయ్య ఫ్ ఏపి సుుబమణ్యముఆఅయ్యర్ 10 (| చిన్న అంజనేయులు స్ట్ కూ 3ళ్లి "కేశ వులు స్ మెడదోయి”ని హనుమంతు గ్ర ఉప్పలంచి (ప్రకాశ్ ఫ్ దొమ్ము చిన్ని బిక్షవతి లీ (శ్రీమతి స్పమ్ము బస్తాండ్ (శ్రీ మెడచోయిని సర్యనారాయణ రామకృష్ట మందిరము ర అంకార్ల నర్చింహ గ్ రచ? స తయ పద్యృశాలి 10 (వ మ వ స. క . (ట్ ణన్ గాద) రూ సి, బాగాచారిటింబర్ మష్చుంట్ 10 ధెండ్డ అనంత ర్యా | ( శి గోమారి మలాచెడి ర్ పెళ్ళ రోషిరెడ్డి || ౧ ద కం ని రం సాయి-డ్జి చిళరాం |. (ముక్తర్దగూడెం) రూ. పురిపా[ నగ్చంహ పశ్యళారి 2 | రాంపల్సి అంజయ్య ల క్ ళ్ళెం నారాయణ "4 10 +, యౌావగిలి గ్ డ్ | న గంగ్దేవి సలయ్య- 10 | అంలర్ లక్ష్యయ్య ) 'మెడబోయిన పెద బుచ్చయ్య 10) మెటగు యెంకయ్య రి కిక రాజయ్య 10 క్ క్ రాములు ల గుజ్జ కి షయ్య 10 యం. రాములు, వాడపర్రి గ్ట్ భువనగిరి
- బారత్ రేడియో ఉ ఆజం సెంటర్ భువనగిం. డీలర్ :_ ఫిలిప్స్, మర్చి, హెంసన్, రేడియో టాన్ని సరు యచ్, యం టి. వాచులు విద్యాకుటుమిషన్ న్ ఆ లు, కా 90 బెన్, క్యాజిల్చు, రాల ఫ్యానులు, పో॥ గొటముకు్కుల యావగిరి, ననుట. న్
శ తి . ళ్ని - జో చి ఎం మంగు వెంళకటదొను రచనలు:= / శ టబ న. పం-...₹ జా అథ ఆ _ ల న్ు క - - . 4! - క్ష ॥ క క్ ల లీ న | ౯ | సాం థీ కీ! ఖ్ =. ముకుంద భజన మాల పం.
- . ఆరామ ఇభ జనా మృతము లి నా న కక: స గ ళ్స శే న , వం వా తా ఇ" | | 0 ఆ . వ్ స్త న. . _ . శ
- "సాంబశివ కీరనలు - 0-18. 6 శ = ॥ ఆ జ - క. | సై కాక్ నే శో ,, అభీసదురు సంస్మ్యృత్ . ౨ 0-25 య! (లు గ్ా గ్త్ ఠి | ॥ క లవ లే. 1 క వ. ం- ఖే | లమ పాఠరనాభ ప విధానమ ౧25
- శీకుసుమ హరనాథ పూజా విధానము య. _ శ | | ల వం (త్వాం బు గ " ః.. . స న... ఇ , శ జో _ ఇ =] ల! జ క! గ అ. వ. 1 ల జం ॥ వే] న ా/ క త్ నా ఇం ఏత్రో లీ. హా. ల ్త త
- మెబుగు ఎంకటదాసు తిమా పురము లునా పురము. ఆశ లతా భువనగి ౧ని౯౧| ౦4 ఉలా న. ్ జ ఇ ॥ ల ఈ జే + లం ఖా మౌ స. నో శ ల వా ' . వ. వ ల + [ ను అహ ఆ -, ( " యయ పు న స కల నేయు ॥ స న | 1. " “ ల వ 4 వ క్ = ఖు ర మ కో జట టా నడ ర ల జా. టే స్ స ము క స చ ము్రదణ :- 'శంరాలం (అటిటిరగ్ (వాం సషుననగెర్ గట. -.. స్తీ . లి |. కా _ గహన” - య? _ మ న. ( . అజార్ ఆ బీ తలి న్ ఫి టై త ఆ న _ (కా ఇ ॥ క్ ” ల. శ్. టు " = ల” 7 స - వ న న న వ న సంతం ఉం పెంట.