Telugu మేలు కొలుపు - anilvaranasi/indianlanguages GitHub Wiki

బ్‌ న్ని ' / | / లు నా శా, . జ | గ [ తి |. న న! ॥ శ , న 1 8 ళ ॥ (. నా ; . 44! వ... , టో ఖి శ ల్‌ 1 ళీ వ + ళ్‌ = క్‌ ( న క . ళీ ఎ శ్‌ ం న . ॥ న్‌ా ఓ , సు! యర క్‌ . , అలా ఇట న " ౧ బర్త ను య! ఎ శి టీ లఈీంం కే. | య ౫ లే లా రే టల ర్‌ థి 4640 కి" న్‌ ల్ని శు 402కి వా | ॥ _ , క _ | ॥ | ళ్‌ నా ఇ | . " 7 క్‌ = చే (| క. ఇ ఇ న స "శం క. ప . | ॥ 1 ః , క. ' “

  • క |. 9 " న. . | ," ం. న చ న | . న. గ - లః జ - " ఆలి శా ” ల ( వ. న్‌ శ్రీ. న్‌ ఇ 4 + _ . | | య టం | | శ్‌ లి 7 స్‌ న. | అ ॥ ఉల 4" __ ఎఖ * + - ॥ అ ఇ | న. ఆ / పా య . క. 1. . త. ఉ . కి [న న్న క = “ ళ్‌ . ఆ ॥ ల. , / | + ॥ | త ం | య. ౯ సై . = భా. స , లం . న క. సా చర్‌ న్‌ 7 - ణి " " - + ' / . సం ల * .. అ , య; శా ం _ ఎ / న వే = వ. | + ౬ ల శ | ఆ ” . న /. అజ , - అ ॥ ॥ ” ళ్ళి ఆ ॥ రీ, క న. _ ( ” చ్‌ ల కళ అ | | న్‌ _ ॥్‌ ౯ " ॥ ॥. / "న . ' ల క్‌ న. ఈ బాం . త్తి శ స్‌ క జి ల ళ్‌ ఆ జ " శ , £ | ం ళ్‌ 7 ల 7 క ॥ ! ॥ వ. ణయ జ ల? |. = ళా గ, . ' ॥ ఎం” /| "శ క్ష న్‌ స క న ను వాలా క క | . ? శీ ॥ శ ॥ ళి గ్గ జ్‌ గో లే టట ల్‌ 1 మ! 4 ఇ ః న్‌ ఖా స్స 11, / |. 4! ఓ (1 లో |! లా శి | న్న వా లో సేన శ “| న్‌ . గ. శే ప శ ళ ళీ | జ! టి జా ళ్‌ ఇ 4 | త ఠి | | ( $ ః ॥ శ శీ ఈ ॥ | | ॥ | ళ్‌ , రో ॥ తో 7 ళ్‌ క ష్‌ జి 4 రం. క న్‌ వనన కనునిననననాానానానననా ననున టననినననిలానానననననానానసొలాననాలనననటకకాలననతలలాడా నా * జో క్ట ॥ _ _ గ ॥ కి (/ ॥ వీ య ఫె చి 4 2 గ. శ శ | న “క . శ 7 ॥| ॥ నం. " | వ క. , ఇ + - - ఆనా శ ం " శ , ఇ న ఇ శ . , _ , ల శ 4 | | వ . లా = ( ఇ న! ॥ లా 2 య | వస. , - నా ॥ ఇ గ్య " శ 1" లా నా + = . = ఇ నా క జ క్‌ . కీ: || జ కి ం | క ణు ,. . | = “| తా జీ చే క. | క . .. లః జా ళు ళా గా శ _ ”
    • | | - శ | " కి " 1 ఆ . నా ప , | * " లు ” " 4] య ల - య ౬ జు ఇ | లజ మ్‌ కీ హ్‌ లే శ | =. , ల ళ్‌ ఫై | ల అ ఇ. ల - ॥ గ = మ వే . "టా _ | త్‌ో ., జ | ఓ న ్‌ 1 ఆ" శ బట లా , శ శో ఇ జ 2 క క

ఠీ .. / న్స్‌ లా! స్ట అ ( అక్షర. యో విన్నా మ (| | | / / ళా ( ఆవి ఆనా నీ ॥ నె శి ళీ

  • కు. శ న / 4, " ॥ గ ఇ. | '/ ఎ | గ. = 1 . .. ళీ , [ . టా | స . . ” / జి " | ॥ | | | ల్‌జాగ + జ 7 భా [| క. అంత భ% క్ష మ | వ్‌ , న్‌ ల్ని జ సవ శ క (/ / ప, | ( యో భు 1. మ్‌ ళా జ ఆ నో , (డే యె. 7? రోగ క్ట రం స్నా నో శో య యా = గ్‌ | "| " క్ట య అ ణ్‌ గ . య్‌ ం | వ తో | | ॥ ల్ల క ఢా . టీ ల | రేక ఖీ ( డో అన దము*1ల వలను బాతులు ౫ మతము లన్ని మెలగ +” ల ఉ " అ" “లగ | ఇ నె శ

ద ప క ల (పాలకంకులు * 3) రచన, సేకరణ : అకడమిక్‌ కమిటీ జనవిజ్ఞాన వేదిక శ జనవిజాన వేదిక

ఇందులో 'మెరిసెదంతా బంగారం కాదు తూకాల్లో మోసం [ చౌక బేరం అసలుకు మోసం - ప కూరగాయలు నిలువ చేసుకోవడం పొగలేని పొయ్యి కొనెవారి హక్కు పాల సొసైటీలు, ల్ల

మెరిసేదంతా బంగారం కాదు

  • "ఒకసారి ఇలా జరిగింది. ఒకామె కడుపు పోగొట్టుకొనింది. ఎన్ని మందులు వాడినా కడుపు నిలవడం లేదు. కొరణం ఎమిటో అంతు పట్టలేదు. పరీక్షలు. చేసారు. అసలు సంగతి కనుక్కొన్నారు. ఆమె పెట్టుకొనే కుంకువు బొట్టులో విషం ఉందట. దానివల్ల ఇలా జరిగిందట. తర్వాత బొట్టు
  • పెట్టుకోవడం మానేసింది. పండులాంటి బిడ్డను

కనంది.

మనం వాడే రంగుల్లో కొన్నింటిలో విషం ఉంటుంది. కంటికి అందంగా కనబడడానికి రంగులు = కలుపుతుంటారు. సోడాల్లో రంగులు కలుపు తారు. చూడ్డానికి బాగా ఉంటాయి. అయితే వాటివల్ల “రుచిలో ఎమీ తేడా ఉండదు. నిజానికి రంగు సోడాలంకు చక్కెరనీళ్ళే. పిల్లలు ఇవి తాగి జబ్బుల పె

| కగు క! రో [0 కం. తగ దసలు. జ్‌) కొ

  • రు [కు ల పా ప జా? గ కాను | హా [జ్ర 2న! రో టై! యు ష్‌ ౧లో! మ కం రే లా త పాం కో ఇ ల్ల రోం. | ఆ [ల న (లే ఉగాది గ (2 వు పే... న వ 14 ఇ వీ హతా టీటీ! ఆ ఇ కను! ఇ (గం |. య ఇ న గడ్రల్ల/ 15 న్‌

జవొలవుతారు.

  • రంగు రంగుల తీపి ఉండలు, పిపషరమెంటులు అంగళ్ళలో అమ్ముతుంటారు. వీటికోసం పిల్లలు ఎగబడతారు, తింటారు. వీటివల్ల తలనొప్పి,

కడుపునొప్పి, బేదులు రావచ్చు. జిలేబి, లడ్డులాంటి ఐుఠాయిల రంగులు కూడా

  • ఇంతే. ఇపుడు పెసరపప్పు, కందిపప్పుల్లో కూడా రంగులు కలుపుతున్నారు. వడియాల్లో రంగుల వాడకం పెరిగింది. ఊరగాయల్లో కూడా ఈ రంగులు కలుపుతున్నారు.

మెరిసేదంతా బంగారం కాదు. రంగులన్నీ వుంచివి కొవు. దిన్ని వునం మరచిపోగూడదు.

  • ఉభశభ

ల్‌

__ తూకాల్గ్లో మోసం ఎన్నో సరుకులు వునం కొంటుంటాం.” ఇంటిదగ్గరకు వచ్చి అమ్ముతుంటారు. అమ్మే ల వాళ్ళ చేతిలో రకరకాలుగా మోసపోతుంటాం. కూరగాయల సంగతి చూడండి. కొనేటపుడు _' తూకంలో బాగా మోసపోతాం. తాసుల్లో మోసం ఉంటుంది. తూకం రాళ్ళలో. మోసం ఉంటుంది. మరి తూకం సరిగ్గా ఉందో లేదో కనుక్కోవడం ఎలా? దీనికి ఒక ఉపాయం ఉంది. తూకం వేసాక. రాయిని సరుకు వైపు వెయ్యండి. సరుకును రాయి వైపు వెయ్యండి. మరొకసారి తూచమనండి. అప్పుడు కూడా సరిపోవాలి. దీంతో బండారం బయట _ పడిపోతుంది. ఎ సరుకు కొలిచి తీసుకోవాలి? ఏది తూకం " వేయించుకోవాలి. అది కూడా మనం తెలుసుకోవాలి. గ

గ, లఆో[/ ౯ గన (ల్లో, శ్న | న చి ల్‌ | క ఎలక నాకా జ్‌ నూనెలు పప్పులు, బియ్యం వంటివి ఎపుడూ కొలిచి తీసుకోకూడదు. తూకం వేయించేతీసుకోవాలి. పాలు, కిరసనాయిలు కొలిచి తీసుకోవాలి. . అళిళభి

చాకబేరం అసలుకే మోసం “- మా పక్కింటికి గుడ్డలు. అమ్మే ఒకొయన 9? _. వచ్చాడు. చీరలు చూపించాడు. ఒక చీర 400 రూపాయలని బేరం మొదలుపెట్టాడు. మా పక్కింటామె 100 రూపాయలకు అడిగింది. చాలాసేపు ॥

' బేరసారాలు జరిగాయి. చివరకు 150 రూపాయలకు

అమ్మాడు. తస దారిన వోయాడు.

ఆ చీరను అందరూ తెగ మెచ్చుకున్నారు. శ చూడ్డానికి చీర చాలా బాగొనే ఉండింది. వారం రోజుల తర్వాత ఒక ఉతుక్కే రంగు వెలిసింది. పాపం మా పక్కింటామెకు పరువూ డబ్బూ కూడా

ఇలాంటివి అన్ని ఊళ్ళలో జరుగుతూనే ఉంటాయి. ఆడవాళ్ళు బాగా మోసపోతుంటారు. ” కొందరు కుంకుళ్ళు, పప్పులు, చింతపండు లాంటివి 5

ఇళ్ళకు తెచ్చి అమ్ము తుంటారు. మొదట మితిమీరిన య ధరలు చెపుతారు. చివరికి సగానికి సగం తగ్గించి చెప్పుతారు. ఇంతకంకు తగ్గించేది లేదు, ఇచ్చేది ని లేదు అంటారు. చాలా సలీసు ధర అని ఆశ పడతాం. అపు తట అయినా సరే కొంటాం. లాభవఐడ్లామని మురిసి పోతాం. తీరా చూసుకుంకేు మోసవోతాం. అసలు మోసపోయిస సంగతి కూడా

  • మునకు తెలియదు. కొన్ని పప్పులు రుచి పచీ ఉండవు. తడిసిపోయినవి, నాసి రకానివి మనకు అంటగడకారు. చింతపండు నిండా గింజలే ఉంటాయి. అంతా పుచ్చు సరుకు. ఈ సంగతి మనం గమనించము. | పైగొ తూకంలో కూడా మోసం ఉండచ్చు. లాభం ల లేకుంటే అమ్మేవాడు ఎందుకు. అమ్ముతాడు? . దీన్ని మనం మరచిపోగూడదు. చౌకబేరం అసలుకు మోసం అని ఊరికే అన్నారా? ౬

కూూరగొయలు నిలువ చేసుకోవడం ఎలా? .. మనం రోజూ కూరగాయలు కొనలేము. ఒక్కోసారి. చవకగా కూరగాయలు దొరుకుతాయి. నాలుగు రోజులు నిలవ చేసుకొంట వాడిపోతాయి. ఎం చెయ్యాలి? పలచటి గోతాం. పట్ట తీసుకోండి. నీళ్ళలో _తడపండి. నీళ్ళు పిండెయ్యండి. పట్ట గోతాం గచ్చు నీల మీద పరవండి. సగం కూరగొయలు పట్టమీద వెయ్యండి. సగం పట్టకింద వెయ్యండి. నాలుగైదు రోజులు వొడిపోకుండా ఉంటాయి. మట్ట నేల అయితే తడిపిన గోతాం వదులుగొ మూట కట్టండి. పంచలో వేలాడ దీయండి. గా 10

ల వ్‌ క్‌ గ్‌ లీ (యడ డి లం లాలా ౧ ఏక జ లా గ ్గ క్‌ | ఇ క క యండి. న మాం క లో శ స కా ట్‌ చొ (1 ౪ జీ జ్‌.” హో ర శోగ్యట్య ఓల్‌ల్‌ రాలా 1114 న కం రు | లోన లే బడ్‌ ఏళ టలు. గ్‌ త నై నా నం. జ గారం ఈ ఆ శ నా మరో ఉపాయం ఉంది. చిన 2 గుంట తియ్యండి. వా ॥ *ఉఅందులో ఒక కుండ పెట్టండి. కుండ కిందా, శ ఉ త

టాయాట న్యూ:

పక్కలా ఇసుక పొయ్యండి. కుండలో కూరగాయలు

పెట్టండి. ఇసక ఆరిపోకుండా నిళ్ళు పొయ్యండి.

నాలుగైదు రోజులు కూరగాయలు చెడిపోవు.

  • కొంచెం ఓపిగ్గా చేసుకొంటే ఇది సులభమే. చేసి

చూడండి వురి!

_ అళిళళళ .

పొగలని పొయి; ఆడవాళ్ళు ఎక్కువగా పొగ తాగుతారా? న్‌ మగవాళ్ళు ఎక్కువగా పొగ తాగుతారా? . | నిజానికి ఆడవాళ్ళే ఎక్కువ పొగ తాగుతున్నారు. ఆక్కడ అంటారా? వంట ఇంటిలో! అపుడు అంటారా?. వంట వండేటపుడు! ఈ పొగ ఊపిరితిత్తుల్లొకి పోతుంది. ఆడ వాళ్ళు శ. రోగాల పాలవుతారు. మరి వంట మానుకోలేము కదా! పల్లెల్లో కట్టలతోొనే గదా వంట చేసు కోవాలి. వండేటపుడు సగం మంట దండగై పోతుంది. ఇల్లంతా వగ చుట్టుకుంటుంది. మాటి మాటికీ మంట ఆరిపోతుంటుంది. ఆ పొగలోనే జఉఊది

  • మండించాలి. కళ్ళు మండిపోతాయి. ఊపిరి ఆడదు. ఈ పాడు పొగను వదిలించు కోవడం ఎలా? మంట 13

ట్‌ న భ్‌: | కా అజాయ దండగ కాకుండా చేసుకోవడం ఎలా? మంట బాగా మండేలా చేసుకోవడం ఎలా? దీనికో ఉపాయం ఉంది. పొగలేని పొయ్యి. పొగ లేకుండా పొయ్యి ఉంటుందా? ఇదేమి విడ్లూరం అని మీరనుకోవచ్చు. అయినా ఇది నిజమే. | దీన్ని మట్టితో కట్లుకోవచ్చు. ఇటుకలు ఉంటే ట ట వాటిలో కట్టుకోవచ్చు. రెండు పొయ్యిలుగా

ళ౮గ! తతత టి ళో కప మత నా వాదహాాల్‌ లో ఛ్‌ పొగ పోవడానికి ఒక గొట్టం కావాలి. డబ్బారేకుతో ఈ గొట్టం చేసుకోవచ్చు. లేకుంటే సిమెంటు గొట్టం వాడుకోవచ్చు. ఈ గొట్టాన్ని ఇంటి కప్పులోంచి పైకి

  1. పెట్టాలి. వేడి గాలికి పైకి పోయే లక్షణం ఉంది. పొగ ఈ గొట్టం నుంచి పైక్‌ బోతుంది. అందువల్ల ఇల్లంతా పొగ కమ్ముకోదు. ఈ పొగ పైకి ' * వోయినందువల్ల మంట బాగా మండుతుంది. రెండో పొయ్యిలో వమురొక వంట చేసుకోవచ్చు. కేర్‌

ఒక _ పొయ్యిలోని కట్టెల మంటతోనే ఈ పని _ జరుగుతుంది. దినివల్ల మంట దండగ కాదు... కర్పులు మిగులుతాయి. ఇలాంటి పొయ్యి మీరూ . . పెట్టుకోవచ్చు. మీ మండల అ భివృద్ధి అధికారిని , అడగండి. కొ్‌న్ని కాలనీ ఇళ్ళలో పొగలేని పొయ్యిలు ఉన్నాయి. వెళ్ళి చూడండి. క. ఉఅళళళ య

... కొనవాడి హక్కు +. ఒక్‌ రైతు పొద్దు తిరుగుడు పువ్వు పంట్ల _ జవజీయాలను కొన్నాడు. = _ కటావూఎె18 రకం విత్తనాలు మంచి వని అందరూ చెప్పారు. ఈ రకం విత్తనాలు ఒక _ దుకాణంలో కొన్నాడు. పెరు వేశాడు. ౨. ః స్తదు) శ మండ్మ్ర నిన గే ; (4 క క లి క (క్‌ వీ వ

ము (ాయత్తుక ట్ట . గ డీ రతా భు మ ల్లీ స ర ఈ ళు _ జ (0 . (ఈ 0/3 సు (శ్‌ శు గ ర్త 7 /1 దరు! ౯42 కీ త గ్‌! /₹€ రమా [రాలడం మొక్కలు బాగా పెరిగాయి. అయితే చివరికి *ఇ పూలు చిన్నవి పూశాయి. చేసిన చాకిరీ అంతా దండగైపోయింది.

_ రైతు దుకాణందారుడి దగ్గరకు వెళ్ళాడు. పొలానికి. వచ్చి చూడమని అడిగాడు. దుకాణందారుడు లేదు. పొమ్మన్నాడు.

. మరో దారిలేక ఆ రైతు ఫోరంలో కేసు పెట్టాడు. ,.. _ ఫోరం కేసును విచారించింది. విత్తనాలునాసిరకానివి. -. అందువల్లనే దిగుబడి తగ్గిందని విచారణలోతేలింది.

ఎకరానికి వెయ్యి రూవూయలు రైతుకు కట్టివ్వాలని, ఫోరం చెవ్ఫంది. నోరెత్తకుండా ళ్‌ దుకాణందారుడు కట్టాడు. ఇదెక్కడి వింత అని మీరు అనుకోవచ్చు! మనం వాడకందారులం. ఎన్నో సరుకులు కొంటాం. మనం డబ్బు పెట్టాము గాబట్టి మనకు హక్కు ఉంది. మన డబ్సు దండగ అయితే మనం

  • ఎదిరించవచ్చు. ఫోరంలో కేసు పెట్ల వచ్చు. ఇది కొనేవాడి హక్కు. ఫోరంలో కేసు పెట్టడానికీ ఫీజు ఏమీ లేదు. డబ్బు అవసరం లేదు. తెల్ల కాగితం మీద రాసి వెయ్యడమే. దీనిపైన విచారణ జరుగుతుంది. వునకం నానీరకం సరకు అంగడిలో శీ అవళ్శారనుకోండి. కొన్నది నాలుగునాళ్ళులో చెడిపోయిందనుకోండి. అలాంటపుడు ఈ ఫోరానికీ ॥;

-_ తెలుపుకోవచ్చు. అప్పుడు అమ్మిన వాడు కొత్త _ సరుకైనా ఇవ్వాలి. డబ్బయినా వాపసు చెల్లించాలి. . ఒక్క మాట మరచి పోకండి. కొన్నపుడు రసీదు తీసుకోండి. శా || భభభి

పాల సొెసెటిలు యా = మిరు నెల్లూరు జిల్లా పెరు వినే వుంటారు. ఆ జిల్లాలో అన మెడు అనె ఊరుంది. ఊళో పంటులు బాగా పండుతాయి. మంచి పొలాలునా వయి. ఊళ్ళో ఆడవాళ్ళ చూపు పాడిమీద పడింది. గేదెలు మేపసాగారు. పాలు అమ్మనాగారు. ఊళోినే ఒక ఆసామి పాలు కొనవాడు. టవునుకు తీసుకెళ్ళి అమ్మేవాడు.

ఆ ఆసామి టక్కరి. లీటరుకు మూడు రూపా "యలు బుంచి ఇచ్చెవాడుగాదు. ఎన్న తక్కువగా ఉందని గొడవ చేసేవాడు. కొలతలో మోసం చేసే

నాడు,

క"0త కాలానికి ఊరంతా ఒకటయ్యారు. పాలు

సాపైటీకే వాయ్యాలనుకొన్నారు. ఊళ పాల సొసైటీ పెట్టుక్‌'వాలనుకొన్నారు.

|| నాశ! చ 4/4 ఇ జట (గా ఈఈ క! [నవా | వ మీన్ల 7 _ ఆసామి ఊరుకుంటాడా? సాపైటీ మీద లేనిపోని అబద్దాలు చెన్వొడు. డబ్బులు నెలల తరబడి ఇవ్వరని . చెప్పాడు. ఆఫిసర్ద్హతో ఏగలేమని చెప్పాడు. ఆడవాళ్ళు నమ్మలేదు. పట్టుపట్టారు. ఊళ్ళో సొల సొసైటీ సొంతంగా _బట్టుక్‌ "నా ఎరు. అందరిని చేరమనిఅడిగారు. .. క! మొదట కొంతమంది భయపడ్డారు. సాపైటీకి రాలేదు. కొనా ఎళ్యు గడిచాక నిజం తెలుసుకొనా ఎరు. వ

ళ్ళ [|] ౧ ఈ స్త వ బా తాజా, అందరూ సాసైటీకే వాలు పొాయ్యనాగారు. ఇప్పుడు వాళ్ళకి లీటరుకి 7 రూపాయలు గిడ తోంది. ఆ ఊలళలో) అడవాళ్ళందరి చేతిలో డబ్బులు న్నాయి. ఊరి ఆదాయంలో సగం పాలమీదే. ఈ

  • ఆదాయంలో కొంత తీసి సొసైటీకి ఇల్లు కూడ కట్టారు.

మీరు. చెప్పండి. మీ ఊళోో సొసైటీ వుందా? అందులో మీరు మెంబరా౪ మెంబరుగా. చేరితే మీకు ఏమి లాభమో తెలుసా? క

మెంబరైతే పశువుల దాణా రేటు తగ్గుతుంది. టీకా మందు కూడా తక్కువ రేటుకు దొరుకుతుంది. చూలుకు మంచి ఆబోతులు దొరుకుతాయి. సచ్చగడ్డి పెంచుకోవాలంటే అప్పు దొరకుతుంది.

సొసైటీ అంశ ఎవరిదో గాదు మనదే. మనం ” నమ్మిన వాళ్ళను దానికి ఎన్నుకోవచ్చు. మనకు కావల సినది అడగవచ్చు. ఉమ్మడి. సొత్తుగా వాడుకవచ్చు. "పేదసాదలకు సాయపడవచ్చు.

ఒక్క- పాలకే కాదు. ఇప్పుడు ఏ పని వారైనా కొందరు చేరితే సొసైటీ పెట్టుకోవచ్చు.

  • € €

క.

॥ పాలకంకులు = 3 “గ... (నూతన అక్రర్రాస్యుల సాహిత్యం మూడవ దశ) / ప్‌ మేలుకొలుపు | ఎల ఫి 1=ా/ర5 కాప్తీరెట్‌ ః జవ విజ్ఞాన వేదిక ఆంధప్రదేశ్‌ ము దణ $; 1992 జూల రచన ః అకడమిక్‌ కమిట్సీ జన విజ్ఞాన వేదిక ఆంధప్రదేశ్‌ (ప్రచురణ ఏ జన విజ్ఞాన వేదిక 2-2-1105/34, తిలక్‌నగర్‌, భాదరాబాదు = ద్తేద్తే తే ఫోన్‌ః 557403. శ థ

6511601641 . సాక్షరతా ఉద్యమంలో మన రావ్టంలో ఉపయోగిస్తున్న వాచకాలలో భాషను మనం నాలుగు దశలుగా ప్రవేశ పెట్టాము. స్టూలంగా మనం మన నూతనాక్షర్రాస్యులను కూడా నాలుగు వర్గాలుగా విభజించుకోవచ్చు. “*ె” జాతీయ సాక్షరతా సమితి (4) ప్రమాణాలు నూతనాక్షారాస్యులంతా _ ఒకే స్పాయిలో సాధించారని మనం చెప్పలేము గదా! భాషాభ్యసనంలో వెైరూప్య ద్విత్వాలు చాలా విల్లువెనవి. చాలా | కష్టమైనవి కూడా. (గ్రామీణ తెలుగు భాషలో సారూప్య ద్విత్వాల కంటి వెరూప్య ద్ధిిత్వాలకు (పొధాన్యత హెచ్చు. ఇక మన పాఠకులు అభ్యసన దశను ఇప్ఫుడివ్వుడే దాటిన వారు. స్వతంత్ర పఠనంలోకి ప్రవేశిస్తున్నవారు. ఆర్ధిక్క సాంఘిక్క సాంస్కృతిక ఇ ళా _వెవిధ్యాలు కూడా వీరిలో తక్కువేమీ గాదు. ఈ అంశాలను ఉద్యమ అనుభవాలను గమనంలో ఉంచుకొని తయారు చేసిన నూతన అక్షరాస్యుల సాహిత్యంలో “పాలకంకులు. సీరీస్‌ _..... = పేర వెలువడుతున్న ఈ పుస్తకాలు మూడవదశకు చెందినవి. వెరూప్య = ది [తౌ అను వీటిలో పరిచయం చేశాము. 4 వినోదంతో పొటు విజ్ఞానం అందించేందుకు కథల్తుపొటలు, జరిగిన సంగతులు లాంటి పలు అంశాలను ఎను ఎకొన్నాము. తెలుగు నాట ('పచారంలోగల (ప్రజాపాహిత్యాని వ దీనికనుగుణంగా మలిచాము,. తెలుగులో ఇది తాలి ప్రయత్నం. మీ సెలహాలక్కు సూచనలకు స్వాగతం పలుకుతున్నాము,

మవసు ఫొండేషన్‌ ___సేకంవంఖ్య (౧! దర శి [౦ క ముల నుప క ల్‌ శ నలలతి ముందట (నం కన అనా నా __కాోీపజల గ౦౦ తయారు చేపివది గ్‌ ( గా గ ణో __వీజలుపరిచూపివది ఆ గ్ర __కొడింగుచేసని |... ___వొవ్‌చెయ్యనివి