Telugu మనము నీరు - anilvaranasi/indianlanguages GitHub Wiki
ళ్ న ల్ 0 అ | లా 7. (ల నా క్త జే అ | శ జ్ ఖ్ ॥ | న! క్ లక క " నీ | | శ్ శ జ " / " ఎ జీ ॥ క్యా " క = ॥ గ! న ట్ర " గ్శా ప; (| త ॥ స క్ష్? | శ క్యా న. ఎ టు _ [1 న. న య క్ట ట్ ఎన్న =. ఒం న జ గ్ పా య ఎ 1 క! య. క. | | ॥ తి న్ కా. ం స్టే నాకా 6 ణా క్ష _ ౪ | ఫి వాహ! శి శ్. .| వ $ క్ ల్
- , గ్ | శ | గ | | క త కా ల + ఎవి 4 గ్ ౯” . స తి సీ శ్ క్, - వీ ని 2 ॥ మ. క్ష అక్ ల్ ల న. ఆ - (| |
- గ్ జో జ్ర ళీ శీ గ క్ | ఖో ల నే ల్ ఫల 4 | | | | =ఆ్ట్ * క్ లా గా ట్ట ( శ జ, | డా. ర శ సజ [1 క్ర 4 గ చీ |. యక ళ్ తా | = ॥ స క్ క ఇ క్ష ణే 5 క . / శ (ఓ న్ ఆగ్ " క | / ల | || ఖై] ॥ |. లీ
9
/00%1301 4258 ప్రొఫెసర్ 5. లక్ష్యాంెడ్డి డౌ॥ యం. గేయానంద్ జనవిజ్ఞానవెదిక ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అనుబంధం అంధ్రప్రదేశ్ |
క వ ప! న ముం స శు ఈత. న. మ తంట త టై నట! య తంట మో సై నే నే ఖ్ శ శ క! గ్! ల 4 తే గ శ న్ గ +" ష్ తి ళ వ ల మలి ఫి శి శ 1 తా . శ్న అ | % "క్షం. శ్ నవ ఇ + యహ క = ఖీ క శ శా ఉనకవువుప్య భంటో వెల : రూ. 15/- న అ అ ఇ /, కనా ళీ థి ల గ మ! (ప్రతులకు మయ ల భోా్యయయ 1 (౪ గో చవానహనమనకననడు నవాని ధా తననా ప్రచురుణల విభాగం టీ త్ గ్ ణా ళీ జనవిజాన వేదిక టో ళ్. జా ఖా శ్ర 8 ఇ 60 గా ఫీస్ బిల్లింగ్ 15/780 జేమ్స్ గార్టన్, ఎంఎల్‌సి ఆఫిస్ బిల్టింగ్, క్రాంతి ట్రాన్స్పోర్ల్ ఎదురుగా, నెల్లూరు-524 002. అటు న. న్ : 0861 - 2337450, సెల్ :9849877168 ! ఖ్ధి న! నెల్లూరు. న. సెల్ : 92464 24066 ఠి
అది 2070 సంవత్సరం జా. నాపేరు బాబు. నేను 8వ తరగతి ( గళ ణ్ చదువుతూ ఉన్నా. ఇప్పుడు మధ్యాహ్నం వ్ న 3 గంటలే. నేను స్కూలుకు వెళ్ళేదానికి ( ఇంకా మూడు గంటల సమయం “శ ॥ | ఉంది. కాబట్టి నేను కబుర్లు ఉగ చెబుతానేం! కబుర్లు అంటే కబుర్లు అ కాదులే. మా తాత చెప్పే బడాయి విషయాలు! మా తాత అంట చిన్నప్పుడు పగలే బడికి వెళ్ళేవాడంట. మనం నమ్మెదానికి తెలివితక్కువ వాళ్ళమా ఏమి? పగలు బయటికిపోతే మాడిపోమా? ఎంచక్కా మనం ఎండ తగ్గి చీకటిపడ్డాక కదా బడికి వెళతాం. ఇదే కాదు ఇంకా బోలెడు తిక్క తిక్క మాటలు చెబుతాడు. వాళ్ళ చిన్నప్పుడంట అందరూ గళాసులు నీళ్ళు తాగే వాళ్ళంట. అట్ట తాగే దానికి అదేమన్నా నీళ్ళా ఇంకేమన్నానా! మనం ఇప్పుడు అరగళాసు ఒకసారి తాగితే అమ్మ భద్రం భద్రం అంటుంది కదా. కానీ వాళ్ళమ్మ ఎన్ని గళాసులు ఎన్నిసార్లు తాగినా ఏమీ అనేది కాదంట. మన చెవుల్లో పూలు పెడదదామనుకుంటాడు మా తాత. మా తాత దగ్గిర ఇంకా కొన్ని తమాషా విషయాలున్నాయి. ఆయన చిన్నప్పటి ఫోటోలో ఆయన తల మీద నా చిటికెన వేలంత పొడుగు వెంట్రుకలు ఉండాయి. ఇంకా తమాషా ఏమంటే వాళ్ళమ్మ ఫోటోలో ఆమెకు నా అంత పొడవు జుట్టుంది. దాన్ని ఒక మాదిరి అల్లుకొని ఉంది. దాన్ని జడ అంటారంట. మనం గుండు చేసుకొని శుభ్రంగా ఉంటామా? మరి ఇంత జట్టు ఉంటే తల ఎట్లా శుభ్రం చేసుకుంటారు తాతా అని అడిగితే నీళ్ళతో కడుక్కునే వాళ్లమిరా అంటాడు. ప్రతిరోజూ రెండు బకెట్ల సీళ్ళతో స్నానం చేసే వాళ్ళము అంటాడు. మనం మగ్గు నీళ్ళలో గుడ్డ తడుపుకొని తుడుచుకుంటాం కదా! అట్లా చేస్తేనే రక్షిత తె
రోజుకు నాలుగైదు మగ్గులు సళ్ళు ఖర్భయిపోతున్నాయి. బకెట్ల నిండా సీళ్ళలో వెంటుకలు కూడా పెంచి కడుక్కునేదంటే మాటలా?
కానీ మా తాత తను చెప్పేది నిజం ఒట్టు అంటాడు మరి! ఇంకా కొన్ని విషయాలు చెబుతాడు. వాళ్ళ చిన్నప్పుడే, అంటే యాభై సంవత్సరాల కిందట నీళ్ళు, వాతావరణం కాపాడుకోవాలని కొందరు చెప్పేవారంట. వాతావరణం, భూమి పాడయితే, రసాయనాల మయమయితే రాబోయే కాలంలో స్ళ్ళు దొరకవు అనే వాళ్లంట. మేము అప్పుడు వాళ్ళ మాట విని జాగ్రత్త పడి ఉన్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు అని బాధగా చెబుతాడు. నిజమే కదా. ఆ కాలంలో వాళ్ళు జాగ్రత్త పడి వుంటే మనమూ ఎంచక్కా స్నానం చేసే వాళ్ళమేమో. కావలసినన్ని సీళ్ళు తాగే వాళ్ళమేమో. అప్పటి వాళ్ళ నిర్లక్ష్యం తలుచుకుంటే కడుపులో దేవినట్లుగా ఉంటుంది. వాళ్ల తరువాత తరానికి ప్రకృతిని కాపాడి ఇచ్చి ఉండాలి కదా. అది వాళ్ళ కసీస ధర్మం కదా.
స్నేహితులారా! చూశారు కదా 60సంవత్సరాల తరువాత వాళ్ళు మనల్ని ఎలా తిట్టుకుంటున్నారో? వాళ్ళు ఎవరో కాదు. మీ మనవళ్ళు మునిమనవలు. అంటే మనవాళ్ళు. మనం బాగా ఉండాలని మన అమ్మానాన్న కోరుకుంటున్నట్టు, మనం కూడా మన తరువాత వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి కదా. అందుకే ప్రకృతి గురించి ఆలోచిద్దాం. దాని బాగోగులు పట్టించుకుందాం. ఇప్పుడు ప్రాణికి జీవాధారమైన నీటిని గురించి తెలుసుకుందాం!
// 41 న్్ వ
నీరు - ప్రాముఖ్యత
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి నుంచి భూమిని చూసినపుడు అది నీలంగా కనిపించింది. దీనికి కారణము భూమిలో 2/8 భాగం నీరు వుండడమే. అయితే ఇందులో లభించే మంచినీరు కొద్ది శాతం మాత్రమె. మిగిలిన నీరు సముద్రంలో వుంది. భూమిలో వుంది. గడ్డకట్టి వుంది.
నీరు చలనశీలత కలిగిన వస్తువు. దాని రూవాన్ని ఎల్లప్పుడూ మార్చుకుంటూ వుంటుంది. నీరు భూమి నుండి ఆవిరౌతుంది. అన్ని జీవులకు జీవనాధారంగా వుంది. నీటి ఆవిరి వాతావరణంలో ప్రవేశించి, మేఘాల రూపంలోకి మారి తిరిగి వర్షరూపంలో భూమిని చేరుతుంది. అంటే నీరు ఎక్కడ నుంచి వెళ్లిందో అక్కడికే చేరుతుందన్న మాట, కాబట్టి భూమిపై వుండే నీటి ఘనపరిమాణం ఎప్పుడూ స్థిరంగా వుంటుంది.
సాధారణంగా ఉష్ణోగ్రతను బట్టి నీరు, ద్రవ, ఘన, వాయురూపాల్లో వుంటుంది. ఇది ఒక రూపము నుండి మరొక రూపానికి ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలోని మార్పులను బట్టి ఆయా ప్రదేశాల్లో నీరు పై రూపాల్లో వుంటుంది. ద్రవంగా వుండే నీరు : -ా
నీటికి వుందే సాధారణ స్వరూపము ద్రవరూపము. ఉష్ణోగ్రత 0" సెంటిగ్రేడు వరకు నీరు ద్రవరూపంలోనే వుంటుంది. మనం త్రాగేనీరు భూమిలోను, చెరువులు, నదులలోను లభిస్తుంది. సముద్రాలు, మహాసముద్రాల్లో 97% శాతం నీరు వుంటుంది. అయితే ఇందులో అనేక లవణాలు కలిసి వున్నందువల్ల ఇవి త్రాగడానికి పనికిరావు. ఘనరూపంలో నీరు :
ఘన రూపములో ఉన్న నీరు ఐస్. ఇది (౦ ఉష్ణోగ్రత సెంటి గ్రేడుకన్నా తక్కువగా వున్నపుడు సంభవిస్తుంది. రాళ్ళ పగుళ్లులో సీరు చేరి గడ్డకట్టినందువల్ల రాళ్లు ఒక్కోసారి చీలిపోతాయి. నీటికంటే తక్కువ సాంద్రత వుండడం వల్ల ఐస్‌గడ్డలు నీళ్లలో తేలుతాయి. చల్లని ప్రదేశాల్లో వాతావరణం వల్ల ఐస్ గడ్డ క్
కట్టి ప్రవావాలపైన, చెరువులు, ఇతర నీటి వనరులపై ఒక పొరలాగా
ఏర్పడుతుంది. ఈ పొరలోపల నీరు వుంటుంది. గ్రేసియర్తు, ఐస్బర్ట్లు,
ఐస్క్యాప్లు వీటికి ఉదాహరణలు. మన దేశంలో నీటిని ఈ రూపంలో
చూడాలనుకుంటే హిమాలయా పర్వతాలకు వెళ్లి చూడవచ్చు. లేదా ఐస్
ఫ్యాక్టరీలో చూడవచ్చు.
వాయురూపంలో నీరు : వాతావరణంలో వాయురూవంలో వున్న నీరు నీటి ఆవిరి.
నీరు 100" సి కంటే ఎక్కువ వేడి అయితే ఆవిరై పోతుంది.
నీటిని గురించి కొన్ని విషయాలు
- _ 75శాతం భూ ఉపరితలం నీటితో ఉంది.
$ 97శాతం నీరు సముద్రాల్లో వున్నాయి.
శ _ ౩3శాతం త్రాగునీరు లభిస్తుండగా అందులో 2శాతం గడ్డకట్టుకుని వుండగా తాగడానికి 1శాతం మాత్రమే మనకు అందుబాటులో వుంది.
$ రోజుకి మన శరీరానికి కనీసం 2లీటర్ల నీరు అవసరము. వేసవిలో ఇంకా రెండు, మూడు లీటర్ల అవసరం ఉంటుంది.
' నీరు భూమి ఉవ్జోగ్రతను నియంత్రిస్తుంది. అదే విధంగా మానవుని శరీర ఉష్ణ్టోగ్రతనూ నియంత్రిస్తుంది.
-
ప్రతి వయోజనుడి శరీరములో 60% - 75% నీరు ఉంటుంది. రక్తంలో 82% సీరు వుంటుంది. మానవుని మెదడు 70%, ఊపిరితిత్తులు 90% నీటి-వల్ల ఏర్పడినవే.
-
ఒక గ్లాసు బియ్యం వండడానికి 2గ్లాసుల నీళ్ళు అవసరం. కానీ బియ్యం వండిన ఆ గిన్నె కడగడానికి 2గ్గాసుల నీరు కావాలి.
శ _ కొళాయిలో నీటి చుక్కలు కారడం వల్ల రోజుకు 6లీటర్ల నీళ్ళు వృధా అవుతాయి.
శి. ఈ ప్రపంచంలోని సగం పైగా జీవులు నీళ్ళల్లోనే జీవిస్తాయి.
6
- ప్రపంచంలో సగటు వర్షవాతం 850మి.మీ 'హ కొన్ని ఆహార పదార్థాల్లో లభ్యమయ్యే నీరు టొమాటోలో 95%, పాలలో 910%, ఆపిల్స్‌లో 85%, ఉర్లగడ్డలో 60% ఉంటుంది. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, దక్షిణాసియాల్లో 1కోటి కంటే ఎక్కువ మందికి సురక్షిత త్రాగునీరు లభించడములేదు. ఫీ పసిఫిక్ మహాసముద్రం 32.6% నీటితో ప్రపంచంలోనే అత్యధిక నీటిని కలిగినదిగా వుంది. ఫీ త్రాగేనీళ్ళు పిహెచ్ 6.5. -8.5 వరకు ఉండాలి. వస్తుంది. ఆవిరి అయిన నీరు, ఘనీభవించి! షం. మంచురూపంలో, మంచుగడ్డల రూపంలో “శో భూమిని చేరుతుంది. ఇది నీటిచక్రము. మంచినీరు : మనకు లభ్యమయ్యే నీటిలో 2.5శాతం మాత్రమే వాడటానికి అనువైంది. మిగిలింది 97.5. శాతం ఉప్పునీరు. ఈ నీటి నుండి లవణాలను తొలగిస్తే కాని మనం ఈ నీటిని తాగలేము. మనకు దొరికే నీటిలోనూ ముప్పావు వంతు గడ్డకట్టి వుంది. దాదాపు 1శాతం నీరు మాత్రమే మనకు అందుబాటులో వుంది. మనకు లభించే ఈ నీరు నదులు, చెరువులు, బావులు, భూగర్భంలోనూ వున్నాయి. నీటిని సక్రమంగా వినియోగించుకోనందు వల్ల మంచి నీటి కొరత వస్తుంది. ఈ కొరత ఇప్పటికే ప్రపంచం నలుమూలలా విస్తరించి వుంది. వ్యవసాయ అవసరాలు, నీరు వ్యాపార వస్తువుగా మారడం శీతల పానీయాల కోసం నీటి దుర్వినియోగం వల్ల నీటి లభ్యత తగ్గుతోంది. ౯
నీటి వాడకము :
వునకు లభించే నీరులో మంచినీరు 1% మాటతవమే అని తెలుసుకున్నాము. అయితే నీటి వాడకంలో మెలకువలు వొటించినప్పుడు మాత్రమే మనం భవిష్యతరాలకు నీటి వనరులను అందించగలము. నిటి పొదుపు బాధ్యత వినియోగదారులదీ, నీటి పంపిజీదారులదీ కూడా. రెండు వైపులా అనేక జాగ్రత్తలు తీసుకుంటే నీటిని పొదుపు చెయ్యవచ్చు. మన దేశంలో నీటి సరఫరా వృధా 2౦0శాతానికి మించి ఉంది. సింగపూర్ లాంటి దేశాల్లో ఇది 4శాతం లోపే. ఇలాంటి లోపాల మీద మనం దృష్టి పెట్టాలి.
వినియోగదారులు నీటిని తెలివిగా ఖర్చుపెట్టాలి. కొన్ని చర్యలు పాటించాలి. ఉదా॥ మనం స్నానం చేసేటప్పుడు, చేతులు కడుక్కున్నప్పుడు, గడ్డం గీసుకునేటప్పుడు కొళాయి నుండి సీళ్లుపోవాల్సిందేనా? బక్కెట్లో నీళ్ళు పట్టుకొని మగ్గుతో వాడుకున్నట్లయితే ఎంతో నీటిని పొదుపు చేయవచ్చు. దీనివల్ల ఒక వ్యక్తి ఒక నెలలో దాదాపు 300లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. సంపన్నుల స్నానాల గదిలో తొట్టిస్నానం, షవర్బాత్కు వీడ్కోలు చెప్పి బక్కెట్ సీళ్ళతో స్నానం చెయ్యవచ్చు. బట్టలు ఉతికిన నీటిని, స్నానం చేసిన నీటిని ఇంటిలోనే ఒక గుంటలోకి చేర్చితే తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. వాషింగ్‌మెషీన్, డిష్వాషర్ వంటి పరికరాలను పూర్తి సామర్థ్యంలో వాడాలి. ఒకటి రెండు బట్టల కోసమో, నాలుగైదు గిన్నెల కోసమో అయితే అవసరం లేదు. వంటగిన్నెలు కడిగిన నీటిని, కూరగాయలు, పండ్లు కడిగిన నీళ్ళను మొక్కలకు పోయాలి.
కార్డు, బెకులు శుభం చేయడానికి ఓ తడిగుడ్డ, బక్కెట్ సీళ్లు చాలు. టాయిలెట్ బీసిన్ భారతీయ పద్ధతిలో వుంటే చాలా నీరు ఆదా అవుతుంది. ప్రతి ఇంటికీ, అపార్చుమెంటుకీ ఇంకుడు గుంత వుండాలని నిబంధన. ఈ నిబంధనలు కఠినముగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ నీటి సరఫరా వుండి నీరు వృధా చేసేవాళ్లకు. నీటి పొదుపు గురించి వాళ్ళకు తెలియజెప్పాలి. నీరు తక్కువ దొరికే వారు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి.
8
అట్లీ చెరువులు, బావుల కాలుష్యం -ా యానా. గాయాల వహ తేక భన కం శే సే బి గా నత తు (4 [నయ య క్ సురా, త్తం గ రా. లం లవ గ జ్ వ్ (| [/ టు యక తం... గాలిలో రక్షిత మంచినీరు ఎలా? మనం త్రాగే నీరు రక్షిత మంచినీళ్ళై వుండాలి. అప్పుడే మనకు నీటి ద్వారా వచ్చే 80% జబ్బులు రావు. నీటిని సురక్షితంగా తక్కువ ఖర్చుతో కాపాడుకొనేందుకు ఆలోచించాలి. గ్రామాల్లో మంచినీటిని చెరువుల ద్వారా తెచ్చుకుంటారు. సాధారణంగా చెరువు సళ్ళు శుభ్రంగా వుంచుకోవడం చాలా కష్టం. ఆ చెరువు దగ్గరే ఓ బావి తవ్వించుకోవడం మంచిది. గవర్నమెంటు నడిగి చేతి పంపు వేయించుకుంటే మరీ మంచిదీ. అవన్నీ జరకృపోయినా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
-
_ చెరువు నీళ్ళు అందరూ మంచినీళ్ళకే వాడాలి.
-
_ ఎవ్వరూ అందులో స్నానం చెయ్యకూడదు. గుడులు ఉతకకూడదు. క పశువులను కదడగకూడదు.
-
_ ఎవ్వరూ ఇందులో అడుగైనా పెట్టకూడదు. నీళ్ళు తెచ్చుకొనే ఆడవాళ్ళ కోసం సిమెంటు మెట్లు కట్టించాలి. వాళ్ళు మెట్ల మీద నుంచే కడవలూ, బిందెలూ ముంచాలి.
త్త పశువులు దిగకుండా వుండేందుకు చుట్టూ కంచె వేయించాలి. ఎవరి పశువులైనా దిగితే జరిమానా వెయ్యాలి.
రి
-
_ ఎవ్వరూ ఆ మడుగు దగ్గర దొడ్దికిపోకుండా చూడాలి. దొడ్డికి కొంత దూరంగా కూర్చున్నా వాననీళ్ళమూలంగా మడుగులోకి వసాయి. అలా రాకుండా చూచుకోవాలి. ఇంకా ఆలోచించి ఉపాయాలు కన్నుక్కోవాలి.
-
_ ఇంటిలో నీళ్ళతొట్టి కట్టుకోవాలి. ఆ తొట్టిలో చెరువు నుంచి రోజూ పొద్దున సళ్ళు నింపుకోవాలి.
-
_ అందులో సరిపడా బ్లీచింగ్ పౌడరు కలపాలి. తాగడానికి, గిన్నెలు కడగటానికి రోజంతా ఈ సళ్ళు వాడుకోవాలి. కొంత వరకు ఇది సీళ్ళబేదులు, బంక బేదులు వంటి నీటిద్వారా సంక్రమించే రోగాలు రాకుండా కావాడుతుంది.
గ్రామాల్లో బావినీరు వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-
_ బావిలో క్లోరిన్ కలపవచ్చు. ఇందుకోసం ఒకరికి శిక్షణయివ్వాలి. క్లోరిన్ బావిలో కలపడం వారి పని. అయితే ఇది కొంత మేరకే పనిచేస్తుంది.
-
_ బావికి బాగా ఎండ తగలాలి. దీనివల్ల సళ్ళు శుభ్రపడతాయి. క్లోరిన్ కంటే ఇది మేలు.
-
_ బావిలో క్లోరిన్ కలపడంకంటే తొట్టిలో నీళ్ళు నింపుకుని క్లోరిన్ కలపడం మరీ మంచిపని. బావి దగ్గర 25లీటర్ల లోపల ఎవ్వరు మలమూత్ర విసర్జ్షన చెయ్యకూడదు. ఆలోచించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
-
_ బావికి నీటి మట్టం దాకా ఇటుకలతో, రాళ్ళతో గోడకట్టాలి. కాంక్రీటు వరలు కూడా మంచిదే. కింది నుంచి తప్ప నీళ్ళు పక్కలనుంచి రాకుండా గోడలద్వారా జాగ్రత్త పడాలి.
10
ర. _ బావిపాతదైతే గోడలు పగుళ్ళు బారుతాయి. ఆ పగుళ్ళకు సిమెంటు పూయాలి. బావికి 3,4 అడుగుల పిట్టగోడలతో పాటు, సిమెంటుతో కట్టిన చపా వుందాలి. ఈ చప్హా వీలుగా వాలుగా వుండి మురికి స్ళ్ళు బయటకు పోవడానికి వాలుగా వుండాలి. బావికి మూతవుంటే మంచిది.
బోర్ పంపు :
- పంపు హాండిల్‌ను పై నుంచి కింది వరకు పూర్తిగా కొట్టాలి. నిళ్ళు వెగంగా వచ్చెటట్లు కొట్టాలి.
౫౨ పంపు నీళ్ళు బోరింగ్ చుట్టూ చేరకూడదు. అవి దూరంగా పోయేందుకు కాలువ ఉండాలి. మురికి నీటి గుంట ఏర్పడకుండా చూసుకోవాలి. చుట్టూ సిమెంటు చప్టా ఉండాలి. బావికి ఏ జాగ్రత్తలు తీసుకుంటామో అవన్నీ బోరింగుకు కూడా
తీసుకోవాలి. మురికి నీరు బోరింగు చుట్టుప్రక్కల చేరి చెలలోకి సులభంగా
దిగుతాయి. ఇవి 40-50 అడుగులదాకా సులభంగా దిగగలవు. కనీసం చుట్టుప్రక్కల 70-80 అడుగుల దాకా శుభ్రంగా ఉంచుకోవాలి. మురికినీళ్ళు పోయేందుకు కాలువ తప్పనిసరిగా అవసరం. టాంకులోనీళ్ళు :
బోరింగు ద్వారా ఊళ్ళలో పెద్దపెద్ద ట్యాంకులు నిర్మించి కొళాయిల ద్వారా నీళ్ళు వదులుతున్నారు. అవి శుభ్రమైనవేనా? శుభ్రమైనవని చెప్పడం చాలా కష్టం. బోరింగు ఎక్కడ దించి ఉంచారో మనం చూడాలి. దానిచుట్టూ శుభ్రంగా ఉందా? పశువులు 'పేడవేయడం గాని, పశువులు మలమూత్రాలు పోవడం ఆ బోరు చుట్టుప్రక్కల జరుగుతుందో లేదో చూడాలి. బోరింగు. చుట్టు ప్రక్కల శుభ్రంగా ఉంటే సరిపోదు.
ట్యాంకు శుభ్రంగా ఉండాలి. తొట్టి శుభ్రంగా ఉండాలి. వాటికి మూతలుండాలి. తరచు శుభ్రం చెయ్యాలి. నీళ్ళలో వ్లీచింగ్ కలిపి క్రిములు లేకుండా చెయ్యాలి. ఇవన్నీ సమాజంలో జరగాల్సిన పని. కాబట్టి ఎటువంటి నీటినైనా మనం ఇంట్లో సురక్షితంగా తయారు చేసుకోవాలి.
11
యం. - త్రాగు నీటి జాగ్రత్తలు సు. జు లా హం...
- _ నీళ్ళు మరగ కాయడం : అన్నిటికంటే మంచి పద్ధతి మరగకాయడం.
సుమారు 20 నిమిషాలపాటు తెర్లిపోయేలా కాచాలి. నీటిని శుభ్రమైన పాత్రలో
నిలువ ఉంచుకోవాలి. ఆ పాత్రకు మూత పెట్టాలి. చేతులు ముంచకుండా
కాడగల గరిటె వాడాలి.
- బ్లీచింగ్ కలపడం : బ్లీచింగ్ కలిపి నీళ్ళు శుభ్రం చేసుకోవడం చాలా
సులభమైనపని. బ్లీచింగ్ పౌడర్ మాత్రమే ఉపయోగించాలి. ఈ పౌడర్‌ను
తుప్పు పట్టని డబ్బాలో నిలువ ఉంచుకోవాలి. ఎండ తగలకుండా చల్లటి పొడి
ప్రదేశంలో ఉంచాలి.
మూడు నుంచి ఐదు మిల్లీ గ్రాముల వ్లీచింగ్ పౌొడరుతో ఒక లీటరు
మంచినీటిని శుభ్రం చేసుకోవచ్చు. చిటికెడు పొడితో బకెట్టు నీళ్ళు శుభ్రం
చేసుకోవచ్చు. ఒక డ్రమ్మునీటికి (200లీటర్లు) సుమారు సగం స్పూను బ్లీచింగ్
పౌడర్ సరిపోతుంది. పదివేల లీటర్ల ట్యాంకు నీళ్ళకు 10 నుంచి 20 టీస్పూన్ల
వ్లీచింగ్ పౌడర్ సరిపోతుంది.
3 వడపోత : నీటిని వడపోసుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. అయితే
వడపోతకు ముందు నీళ్ళను తేటపరచుకోవాలి. మడ్డిగా బురదగా ఉంటే పటికతో
తేటపరచుకోవచ్చు. వడపోసుకున్న తరువాత బ్లీచింగ్ కూడా కలుపుకోవాలి. వడపోత వల్ల మనం క్రిములను చంపలేము. వడపోత మూడు విధాలుగా
చెయ్యవచ్చు.
12
ఓ బొగ్గు, యిసుక, గులికరాళ్ళ వడపోత పద్ధతి: 2. రెండు కుండల పద్ధతి : లా క, లి! వేసీ / ; ( టం & సున్నం పటికత్లో నీళ్ళను శుభ్రం చేయడం : నీళ్ళకు తగినంత మోతాదులో సున్నం పటికను కలిపి కొన్ని గంటలు నిలువ ఉంచి వడపోసి తరువాత దానిని మరగబెట్టి చల్లార్చి త్రాగాలి. 5. రివర్స్ ఆస్మాసిస్ : ఈ పద్ధతి ద్వారా శుభ్రపరచిన నీరు త్రాగడం సురక్షితం కాని ఇది చాలా ఖరీదైన పద్ధతి. నీటిలో ఫ్లోరైడ్ 2.0 మి.గ్రా. లీటరుకు ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా ఆర్.ఓ. పద్ధతి ద్వారానే శుభపరచాలి. చివరగా ఫ్రిజ్‌లో నీళ్ళకన్నా మట్టికుండలో ఉంచిన నీళ్ళు శ్రేయస్కరం. కుండలోని = ' ___మట్టివల్ల నీళ్ళు సురక్షితమై శుభ్రపడుతాయి. వాన నీటి సంరక్షణ : సహజసిద్ధంగా భూగర్భజలాలు ఎర్పడడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. కాని వాటి వాడకం ఎక్కువగా ఉండడం వల్ల భూగర్భ జలాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ రెండింటి మధ్య బేధం పెరిగి భూగర్భ జలాలు అంతరించి పోతున్నాయి. కాబట్టి కృత్రిమమైన పద్ధతులతో భూగర్భ జలాలను పెంపొందిచాలి. అంతకన్నా మనకు వేరే మార్గము లేదు. భూగర్భజలాలను 13
గ్గు చకళార్ల-. ము న పెంపొందించడానికి వర్షపు నీరు సేకరణ 110 ౪216 ౧20/651108 ఒక క్రొత్త పద్ధతి. మన హాస్టలు దగ్గరలో నీటి వాలును అనుసరించి ఇంకుడు గుంతలు ఏర్పాటుచేస్తు వర్షం నీరు వృధా కాకుండా నేలలోకి యింకి భూగర్భజల మట్టాన్ని పెంచుతాయి. వాన నీటిని సేకరించి, నిలువ ఉంచడాన్ని [210 ౪72161 [121/651115౪ అంటారు. వర్షం ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల నుండి నీటిని కాలువల ద్వారా పైపుల ద్వారా వర్షాలు తక్కువగా కురుస్తున్న ప్రాంతాలకు మళ్ళించి నిలువ చేయాలి. వర్షపు నీరు నిలువ చేయడం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయి. తద్వారా బావులకు బోరుబావులకు నీరు లభిస్తుంది. వ్యవసాయ బావులలో కూడా నీరు పుష్కలంగా ఉండి వ్యవసాయానికి ఇబ్బంది ఉండదు. వర్షపు నీరు సేకరణ పద్ధతి చాలా సులభము. ఖర్చు తక్కువ. “వాటర్ షెద్లు” ఇంకుడు గుంతలు లాంటివి వీటికి ఉపయోగిన్తారు. గతీ
దీని వల్ల కలిగే లాభాలు :
- పరిశుభ్రమైన నిటిని పొందవచ్చు.
- నీటి భద్రత లభిస్తుంది.
- వరదలు తగ్గుతాయి.
- చెట్లు బాగా పెరుగుతాయి.
- నీటి సరఫరా ధర తగ్గుతుంది. . అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల మన రాష్ట్రంలో సంవత్సరానికి 50000 మంది పసిబిడ్డలు చనిపోతున్నారు. ఇవన్నీ నివారించతగిన మరణాలే. లక్షలాది మంది ప్రజలు ఈ అంటువ్యాధుల దెబ్బకు జబ్బుపడి, వైద్యానికయ్యే ఖర్చులతో అప్పుల వొలవుతున్నారు. మన హాస్టళ్ళలో కూడా రక్షిత మంచినీరు త్రాగ గలిగితే చాలా జబ్బులు రావు. ఇంతకూ సీళ్ళద్వారా జబ్బులు చూద్దాం. త్రాగునీటి ద్వారా వ్యాపించే జబ్బులు : సళ్ళ బేదులు, కలారా, బంకబేదులు, టైఫాయిడ్, కామెర్లు, పోలియో ఇవన్నీ మనం త్రాగే నీటిలో ఉందే సూక్షజీవుల ద్వారా వచ్చె జబ్బులు. పరిశుభ్రమైన నీరు తాగితే ఈ జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. పరిశుభ్రమైన నీరు తాగాలంటే సురక్షైత నీటి తోపాటు, అలవాట్లు కూడా అవసరం. నీటి లేమి, అపరిశుభ్రత వల్ల జబ్బులు : తగినంత నీరు అందు బాటులో లేకపోతే శారీరక పరిశుభ్రత వాటించడం అసాధ్యం. విరేచనాలు, వాంతులు, కంటి కలక, కంటి ఇన్ఫెక్షన్లు, గజ్జి, పేలు, | శతి పుళ్ళు, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు, కొన్ని _్యామాజానానా తో ౧. తా. ఇవన్నీ తగిన నీరు లేకపోవడం వల్ల _ వం ఊఉ | శరిర పరిశుభ్రత లోపించి వచ్చే జ్జ | ల | శ్ 15
నిలువ నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు : ఇళ్ళు, హాస్టళ్ళు చుట్టు ప్రక్కల నీరు నిలువ ఉంటే అక్కడ దోమలు చేరి గుడ్లు పెడతాయి. ఆ నీరు ఏ విధంగా నిలువ ఉన్నా సరే. అవి దోమల ఏ. త జీ ల్ల రై గి స్ అ జట. క్యా పునరుత్పత్తి కేంద్రాలవుతాయి. గుంతలోని వర్షం నీరు, బాత్రూంలో బకెట్లోను, గ్లాసులోనూ మిగిలిపోయే నీరు, వంట ఇంట్లో గ్లాసులో, గిన్నెలో మిగిలిపోయిన నీరు, పారవేసిన ప్లాస్టిక్ వస్తువులలో, సీసాలలో చేరే నీరు, పాత టైర్లలో పదే వర్షం నీరు, ఇలా ఎక్కడ కొద్ది నీరు చేరినా అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. ఒకవారం - పదిరోజులు ఆ నీటిని ఎవరూ పట్టించుకోకుండా, అక్కడే నిలువ ఉంటే, ఆ గుడ్ల నుంది పిల్ల దోమలు తయారౌతాయి. ఇక ఈ దోమల వల్ల వచ్చే జబ్బులు మీకు తెలుసు కదా!
- మలేరియా 2, డెంగ్యూ
- చికెన్ గునియా చలి, జ్వరం ఒళ్ళు నొప్పులతో వచ్చే ఈ జ్వరాల ధాటికి రాష్ట్రంలోని లక్షలాది మంది పిల్లలు చదువులు పాదైపోయాయంటే నమ్ముతారా! 16
కాబల్ట్ ఎవరికైనా కడుపు నొప్పి వచ్చినా, వాంతులు, బేదులు అయినా, కామెర్లు వచ్చినా, జ్వరం వచ్చినా, చర్మ వ్యాధులు వచ్చినా అవి నీరు పరిశుభతకు సంబంధించిన సమస్యలని మరువకండి. ఇక తాగే నీటి వల్ల వచ్చే మరో భయంకరమైన వ్యాధి ఫ్లోరోసిస్. _ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీటిని తాగడం వల్ల ఈ జబ్బు వస్తుంది. చిన్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల పళ్ళమీద మచ్చలు, గారలు వస్తాయి. ఇదే కాదు మ్లోర్లోసిస్ వల్ల ఎముకలు దెబ్బతింటాయి. అందువల్ల కాళ్ళు చేతులు వంకర్లు న పోతాయి. వెన్నెముక దెబ్బతింటుంది. అందువల్ల చిన్నపుడే ముసలి వాళ్ళ లాగా తయారవుతారు. నీటి వాడకం పెరిగి బోరుబావులు లోతుగా, చాలా లోతుగా వేసి నీళ్ళు వాడటం దీనికి ఒక కారణం. లోతుకు వెళ్ళే కొద్దీ ఫోరైడ్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల నదులు, చెరువులు కలుషితం కాకుండా కాపాడుకోవాలి. ఈ జబ్బు ప్రకాశం, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కర్నూలు, కడప, చితూరు, అనంతపురం, గుంటూరు జిల్లాలలో అధికం.
మనమేమి చెయ్యాలి? మన హాస్టలుకు రక్షిత మంచినీరు అందేలా చూసుకోవాలి. పరిశుభ్రమైన
_ పరిసరాలకోసం మనమూ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి. పరిశుభ్రమైన క వ్యక్తిగత అలవాట్లను పాటించాలి. అవసరాన్ని బట్టి మన హక్కులను . అధికారులతో చర్చించి సాధించుకోవాలి. అందుకోసం...
- _ మన హాస్టలుకు సరఫరా అయ్యే నీరు వవిధంగా సరఫరా అవుతుందో అధ్యయనం చెయ్యాలి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, మున్సిపాలిటీ పైప్లైన్లు, పంపులు, ట్యాంకులు, బోర్వెల్లు వీటిని పరిశోధించాలి. వీటికి సక్రమంగా మరమ్మతులు చేసి నిర్వహించేందుకు అధికారులతో కలసి కృషిచేయాలి.
1/7
-
మనకు సరఫరా అయ్యే నీళ్ళను క్రమం తప్పకుండా, పద్ధతి ప్రకారం క్లోరినేట్ చేస్తున్నారా లేదా పరిశీలించాలి. లేకుంటే అధికారుల దృష్టికి
-
_ హాస్టలులో అతిసార లాంటి అంటువ్యాధి ప్రబలితే హాస్టల్ నీటిసరఫరా వ్యవస్థను సూపర్ క్లోరినేషన్ చేయించాలి.
-
_ ప్రతి 8 నెలలకు ఒకసారి నీటి ట్యాంకులను కడిగి శుభం చెయ్యాలి.
-
_ ప్రతి నెలా నీటి పరీక్షలను జరపాలి. ఇందుకోసం ప్రతి హాస్టల్ ఒక నీటి పరీక్షా కిట్‌ను సంపాదించుకోవాలి.
-
_ వర్షాకాలం ప్రారంభంలో “డైదే' ను నిర్వహించాలి. వారంలో ఒకరోజు . హాస్టలులోని నీళ్ళన్నింటిని పారబోసి చుట్టుపక్కల కూడా నీరు లేకుండా శుభ్రంగా ఉంచాలి. పాత్రలను ఒక గంట సేపు ఎండబెట్టాలి. ఇట్లా
వరుసగా 4,5 వారాలు నిర్వహిస్తే 'దోమలి తీవ్రత తగ్గుతుంది.
-
_ ఒకవేళ పైవేవీ సాధ్యం కాకపోతే నీటిని కాచి, చల్లార్చి తాగాలి. నీటిని సలసలా కాచాలి. మరిగే ఉష్ణోగ్రత వద్ద 5-10 నిమిషాలు వేడి చేయాలి. తరువాత అదే పాత్రలో నీటిని చల్లారనివ్వాలి. రాత్రిపూట కాచి, రాత్రంగా చల్లార్చి పగలు ఆ నీటిని తాగొచ్చు. ఈ విధంగా కాచడం వల్ల నీటిలో ఉన్న రోగకారకాలైన బాక్టీరియా, వైరస్లు, సిస్టులు నశిస్తాయి. నిజానికి మనం కొనుక్సొని తాగే బాటిల్ నీటికంటే, ఈ వేడిచేసి చల్లార్చిన నీరే ఎక్కువ నమ్మకమైంది.
-
_ పై అంశాల అమలుకు ఒక సానిటేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
మన హాస్టల్, బడి పరిసర ప్రాంతాలలో మల, మూత్ర విసర్జన చేయరాదు.
18
.. . , ”. . లభ ం న ' | అ. న్ వ థీ రంత ర సం లలన . 4 | ఫ్ |. క తీ 1 లీ చ టా లా గ్ వరా... త 6 , యు 4 | ఇ ॥ క యా ఆ ్ ా ళ్ ఆ 6 గ్ ౩ స మవ నా: | కం న (1 1. ఆ ఇ ఊ +. (త్రాగు నీరు లక్షణాలు : మనం త్రాగే నీటికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి _ 1. _ వాటిలో రోగ కారక సూక్ష్మజీవులు ఉండరాదు. 2. _ వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉండరాదు. 8. మంచినీటి రుచి ఉండాలి. రంగు, వాసన ఉండరాదు. 19
సాధారణ శరీర అవసరాలు తీరాలంటే ఒక రోజుకు 2 లీటర్లు నీరు త్రాగాలి. అయితే ఇది ప్రాణం నిలువడానికి అవసరమైన కనీస పరిమాణం. ఎండను బట్ట, పనినిబట్టి ఇతర పరిస్థితులను బట్టి ౩-4 లీటర్లు నీరు తాగాల్సి రావచ్చు. అయితే ఒక మనీషికి ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు (న్నానం, వంట, వాషింగ్ టాయిలెట్) రోజుకు 150 నుండి 200 లీటర్ల నీళ్ళు అవసరం. ఆరోగ్యం కాపాడుకోవాలంటే వీటన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకోవాలి.
చాలా రకాల జబ్బులు నీటిలోని సూక్ష్మజీవుల వల్లే వస్తాయి. ఈ సూక్ష్మజీవులలో మనం ప్రధానంగా గమనించేది “కొలిఫాం” సూక్ష్మజీవులు, వాటిలో ముఖ్యంగా 'ఈకోవై' అనే సూక్ష్మజీవి ఉందంటే దాని అర్ధం తెలునా? ఆ సళ్ళు మానవ మల అవశేషాలతో కలుషితమైందని. అటువంటి నీటిని తాగడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
అదే విధంగా 'ఫీకల్ స్టైన్లోకాకై అనే సూక్ష్మజీవి నీటిలో ఉందంటే ఆ సీటిలో మానవ మల అవశేషం చేరినట్లు ఒక స్పష్టమైన బుజువు. అదే విధంగా నీటిలో (కాస్టిడియం ఫెరి పెంజెన్స్) అనే సూక్ష్మజీవి ఉందంటే దాని అర్ధం “ఆ నీరు మల అవశేషంతో కలుషితమైందనీ, కాని ఆ నీటిని పాక్షికంగా మాత్రమే శుద్ధి చేశారని.
ఒక గ్రాము మలంతో కలుషితమైన నీటిలో ఎన్ని సూక్ష్మజీవులుంటాయో తెలుసా? ఒక కోటి వైరస్లు, 10 లక్షలు బాక్టీరియా, 1000 పారసైట్ సిస్టులు, 100 పారసైట్ గుడ్లూ ఉంటాయి. విటివల్ల 20 రకాల జబ్బులు వస్తాయి. నీటి నాణ్యతా పరీక్షలు
సీటి కాలుష్యం గూర్చి తెలుసుకోవడానికి రెండు రకాల పరీక్షలు మనము చేసుకోవచ్చు. ఇందులో 1. గ,5 ౪121పరీక్ష 2. అవశేషక్లోరిన్ పరీక్ష. నీటిలోని సూక్ష్మజీవుల పరిస్థితి స్థూలంగా తెలుసుకోవడానికి ఈ రెండు పరీక్షలు ఉపయోగపడతాయి.
20
1, 115 ౪121ను కనుక్కోవాలి. దీని వెల రూ. 20 ఉంటుంది. లేదా ప్రభుత్వ రూరల్ సానిటేషన్ విభాగం నుండి తెచ్చుకోవాలి. ఈ వయల్ చిన్న ఇంజెక్షన్ సీసాలాగా ఉంటుంది.
- మనం పరీక్షించదలచుకొన్న నీటిని వయల్‌లోని మార్క్ వరకు దాదాపు 20మి.లీ. నింపాలి. బిరడా బిగించి 24 గంటలసేపు గది ఉష్ణోగ్రత
వద్ద ఉంచాలి.
త... 24 గంటల తరువాత నీటి రంగును గమనించాలి. ఆ నీరు నల్లగా
ఆ మారితే, ఆ నీటిలో హానికరమైన బాక్టీరియా ఉన్నట్టు లెక్క 1. 5 ౪121 పరీక్షలో నీరు నల్లగా మారితే, ఆ నీటిని తాజా బ్లీచింగ్ పౌడరుతో క్లోరినేట్ చెయ్యాలి. ఉదాహరణకు హాస్టల్ ట్యాంకులో, 1000 లీటర్ల నీటికి 4 గ్రాముల న్లీచింగ్ పౌడర్ అరగంట సేపు కలపాలి. ఈ క్లోరినేషన్ వల్ల వెలువడే క్లోరిన్వాయువు సూక్ష్మజీవులను చంపేస్తుంది.
4 అవశేష క్లోరిన్ పరీక్ష - క్లోరినేషన్ సక్రమంగా జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. ఒక టెస్ట్ ట్యూబ్‌లో క్లోరినేషన్
చేసిన నీటిని తీసుకొని, అందులోకి ఒకటి రెండు చుక్కల ఆర్భోటోలీన్ ద్రవం వేస్తే వచ్చే రంగు మార్పును చూడాలి. కలర్ చార్జ్చుతో పోల్చి
క చూడడం ద్వారా నీటిలో మిగిలిఉన్న క్లోరిన్‌ను అంచనా వెయ్యుచ్చు. ఇది 0.2-0.5 ఉంటే ఆ నీటిని వాడొచ్చు. 0.2 కంటే తక్కువైతే ఆ
ఉం నీటిలో సూక్ష్మజీవులు ఇంకా ఉన్నట్టు లెక్క కాబట్టి ఆ నీటిని క్లోరినేషన్ చేయడానికి ల్లీచింగ్ పౌడర్ పరిమాణాన్ని పెంచాలని అర్ధం. పై రెండూ పరీక్షలు మున్సిపాలిటీ గానీ, రూరల్ వాటర్ సపై సిబ్బంది కానీ చేస్తారు. మొదటి పరీక్ష కప్ 7121 పరీక్ష ఎవరైనా చెయ్యొచ్చు. చేసి నీటి కాలుష్యాన్ని వెల్లడి చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అడగవచ్చు. 21
మంచినీటిలో లవణాలు ఈ విధంగా ఉందాలి. ఇండియన్ ప్రమాణం మే. 011065 - 8. 2. ఖ్లోరైద్ (౧౦.4 నుండి 1.0000 3. _ నీటి మొత్తం కాఠిన్యత 100 నుండి 160 0౧ 4. _ నీటిలో కరిగివుందే మొత్తం లవణాలు 200 నుండి 250 ౧౧౧౫ 5. _ కాల్షియం (0) 60 నుండి 120 ౧౧౫ 6. మెగ్నీషియం (048) 40 నుండి 80 ౧౧౧ . 7. క్షోరైద్ (06140 నుండి 60 ౧00% 8. సల్ఫేట్ (ఏ0,-2) 30 నుండి 50 ౧౧౧౫ 9. ఐరన్ గౌల1 నుండి 2 ౧0౧ 10. జింక్ (2₹౧)1.0 ౧౧౧ 11. నైట్రేట్ (౦) 4.5 00% ప్తి
ఆరోగ్యకరమైన జీవనశైలి :
మంచినిళ్ళను తాగడం, పరిసరాలను పరిశుభంగా ఉంచడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం. ఈ జీవనశైలి అనేక పెద్ద, చిన్న విషయాలున్నాయి. అవేమో చూద్దాం.
- _ పౌష్టికాహారం తినడం. అంటే ఆహారంలో పిండి పదార్దాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు,
పీచుపదార్థాలు, సమపాళ్ళలో ఉండేట్టు చూసుకోవాలి. ః 2. రక్షిత మంచినీటినే తాగడం.
-
_ వ్యక్తిగత పరిశుభతను పాటించడం అంటే స్నానం చేయడం, గోళ్ళు పెరగకుండా చూసుకోవడం, ఆహారానికి ముందు సోపుతో చేతులు కడుక్కోవడం, మలవిసర్జన తరువాత సోపుతో చెతుల్ని కడుక్కోవడం లాంటివి. ఇవి చాలా విలువైన ఆరోగ్య సూచనలు.
-
రోజు 30-60 ని।ల వరకూ వ్యాయామం చేయడం.
-
రోజుకు 6-8 గం॥ల వరకు నిద్రపోవడం
-
_ టైంటేబుల్ ప్రకారం ఏరోజు చదువు, ఆ రోజే పనిచేయాలి. పోస్ట్‌పోన్ చేయకుండా ఉండటం. నోట్సులు తయారుచేసుకోవడం.
గ హాస్టల్ రూంలో, చుట్టుపక్కల, పాఠశాల పరిసరాలు పరిశుభంగా ఉంచడంలో మన బాధ్యతను నిర్వహించడం. రి, అందరినీ గౌరవించడం, ఆత్మాభిమానం రక్షించుకోవడం. 9. _ తీసుకొన్న పనికి నూటికి నూరుశాతం బాధ్యత తీసుకోవడం. 10. అన్యాయాన్ని ప్రశ్నించడం. ప్రజల దృష్టిలో ఆలోచించడం. 23
స్నేహితులారా ;
వునం ఆరోగ్యంగా | ఉండటంతో బాటు విలువైన స నీటిని, వనరులను భవిష్యత్తు _ 2 తరాలకు అందించాల్సిన బాధ్యతే . " క సె వునపై ఉంది. మనం మప . నో టీ విద్యార్ధులము కాబట్టి, మనం .. ఖ్ గ, ఆచరించడంతో బాటు మన కక! న్న] చుట్టూ ఉన్న నమాజానికి . పటా రతి. ఆరోగ్యం గురించి, పరిశుభ్రత న. గురించి, మంచి అలవాట్ల గురించి నేర్పించాల్సిన వాళ్లము. నీటి పొదుపును, సేకరణను, పరిశుభ్రతను మన హాస్టళ్ళలో, పాఠశాలలో మనం వాటిద్దాం. అలాగే మన పరిసరాలలోను మల మూత్రాలతో అపరిశుభ్రం ఎవ్వరు చేసినా ఒప్పుకోకండి. ఆ విధంగా నలుగురికీ ఆదర్శంగా ఉందాం.
ముందుగా మన హాస్టలు, పాఠశాలల బాత్రూములు, పాయిఖానాలు శుభ్రంగా ఉంచుదాం. అలాగే మన హాస్టలు, స్కూలు పరిసరాలలో ఒకటి లేక రెండు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేద్దాం. ఇది పెద్ద పనేమీకాదు. నీరు వాలుగా ప్రవహించే చోట ఒక 3౫3 గుంటను 4 అడుగుల లోతుగా తవ్వి అడుగున గులకరాళ్ళు ఒక అడుగు మందానికి, ఆపై ఒకటిన్నర, అడుగు పెద్ద ఇసుక, ఆపై చిన్న ఇసుక పోసి గుంటను ఏర్పాటు చేస్తే వర్షం నీరు భూమిలోకి ఇంకుతుంది. తద్వారా భూగర్భ జలం పెరుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటూ మన సమాజ ఆరోగ్యాన్నీ కాపాడుదాం.
న్గాన్గాన్గా బైథీ
జ,
నలవి ౨ వ్. లి జా ఛి ” అయో _ క్ క్ ( |. ఆ | . = | | న్ ॥ / 1 గ్ గ వ. 11 . = . ల" | | | ఆ క్ = . క కే క్ష క్ [టా | [| ల ॥ జీ " ప | 11 క 4 | న్యం న్ ౧ | క్ష. గై క్! | శక్శ- క 0 టా న (ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్స్ అనుబంధం)
షి. మవసు ఫౌండేషన్ త్ పుస్తకాల పరిశీలవాపట్టిక
___పషకంపఖ్య | గిర గ్! ల (లంయర( | క అంచనాల లా
స స. గస లి. కార న న. అరా పైకం తగ కకక మీది కోక | బన కు యర __యారుచేకలి ౧౧గరంటలగ[గ...
[
_కొంగుచెపవ నం (ట్ చెం కాం నాని పి (యి