Telugu మధురాంధ్రము01 - anilvaranasi/indianlanguages GitHub Wiki

మో 2 మై - ణ్‌ వ" లం అభ వక్షో, ళ్‌ ఇ! - క్ష్‌ జ్జ స త శః స కే | ణా చ ఖీ క న. ల [నచ న టీ తశ ళ్‌ , న్‌ "ట్రం ఆ ల వైళా _త్తా * అ యు 1 _ న. 4 ( ఇ ు [ జై నాక షన ళ్‌ జ స్టోచ్నింో ,్ట శ! హ్‌ుఖ మ్‌ ణా వ ళు క ఇరా , ష్‌ ఉత ఖ్‌ వ కీ త్‌ ప? ్‌ నట చ వ | క. [వ య మక గా... టై " క. మ గ్‌ హై నె కద ఖా ళీ టో కా ఖీ క్‌ ణ్‌ ౨ కవి జ శ ల యా. భ్‌ ॥ గ నాం మం టు న క్‌ టు యా ళా ప టన త్‌ క న 2! న్‌ బ్‌ నంత టా నో నయ్‌ పాజ్‌ సనన | జు “ల్‌ దం! శల్య ప సలా బెంచి వ. =. “ల తా య ఎక్‌ దాం ని మాం తిల కీ రట ఈ న న వనన! క్ష నో జై ఖ్‌ టెం గ ౯ నా 1 ఇ నా క కా. యు ల జా బు ల స్‌ = ల ఆ వ. త శ ఎల తు కం ఇ వ నా ఆ. చ లాను టె |. శా ఖ్‌ క్ష ౫ శ్వా ఇజీ ఒషజ్‌చ వ సహాజ | మా. ళ్ళ న్‌ జం! 7 క ఆ అత్తా 1 తి -' నా ల సా క్‌ ఇ | క్‌ ్ట రే. న్‌ [షై 1. ఎ ట్‌ 0 పాల న చా? - + 1 వళి? న. = 4. టై లు “ ఇ స . ( . లల. కళే” చ జ్జ ఇ చమ సె గయా జ క్ష కఫ , ఈ -- మా అయీ ల్‌ స్స ల ౮ | | శ + ల. కట 4" _ క ఇ వ. న్‌ా లక్‌ ం | టా త హై టం వా - ఆయె లనే 7. శ ఫై [స క ప్‌ ఏం బట పరోయటి నన క టి మ ల భ్‌ = జ శన రి చతాజి ను కటా: త సడ టట న అల స కం వవ స స న ప శ 1 లమ సుర చాత యనియు ళు న సత యమ చన న రా యయ సు. / యే సక శవతంగం శన లీ కసన్‌ షీ శే స. త్తే టన! లా" న స కృ క ను. క్త నా రా ఖం వం కంల గాం అం న లం చన వయ. స టి తట ఆ జే ఆ ం ఎఇ ఇ నన. శ 1 వ ఎ త్‌ ఇ వ? లా శన సం మలం నచ "తి వ్ర ల వస జ్‌! ల ఆ జ స సం. ఇ. ల “జా నూ క | భా ఆ నలు 7 ళో ॥ స క్‌ స లన త్‌ న్‌ా గ వజ చ్చ న న యం కవ ఆ జా! జ ర. | . క వా శక షం వ కన యమా క కులు! నా పను టవలు యత్‌ సక గ కా న్ను చక టంంా లజ. శా తయ వీ రు! శల టం హై | హం ఉపాసనీ ॥ డా ॥] న న న మా వ్లా పత నన తం. గణ ల నా స ణల స యం. స స య స లయ అ న | ఫు ఫన్‌ యు [క్ర శ ల (= జు త ల క ్శా జల టక వా టా, గ. న గ్‌ హై నల క్‌ =. , ల న జాక్‌ నచట న జ స సవ టో హి వ శ టం సా సళ. మ య స యి. ఇగ ఫి కం! | గలి ళన స ష తప క్‌ పా ల్లీ శ సె 2 వం డా... కో న్నీ వే క టా ఆ ప్య. జ" జనారడాసూా న్నీ [| ల యా షమ టం పలా రంల రా చనల కతి. స! శ ఆ ళయమ సల న స 1 మ ల నంట భరస గ! ఖలు | ఉదా స కలే న న్‌ు పాం తం * ఇం న + లక ల క ల ల టు టాం క కా శత. దా డా నం నల క్‌ రయ. త హాం క ఈ య శక ఆచ? ౧౩ :;! శి 1 త్రై నాత్తో కీ తనా. కు ని జే | ల. సరన్యన రం * న్న ఇ ఖే || “నం కటు క్‌ న -- నా . స్టన్‌ లో ల ఆకా ఐ తాం కలలై ” / క క ర్‌ శ న్‌. | ఓ జం నో ర్‌ నే సా పళ న ళం టి న ఎ ఇట్లా బశ వలా ను యట ఖే! క! నలో | క. ఫ్‌ నన. స | పీవో మ నా నా / న ద నా “ఇ ఎత , "చ! ర పం యన న న న్‌ సం 2! [హ+.'.|.! 4 [1న వ అక శ గ్య జ రాట. శ ౭ జ యం త క త్‌ జి ల్‌ మ్‌ క... ఛకష్త ఖ్‌ | నట్‌ కో వయ ఎ టా కచానాా ౯ జాల గదా కం లి డా నా నం ఆ న సట రా కాగ అబా నాం నన సన ౨౩ న ల వనే న ౯ తార జ | త శ్ర భే క శై ఫ్‌ జు కం! వజ క్‌ శ టి ప్రే నర్‌ ల్‌... (పబ కో. న్‌ ్‌్‌ త? వం నా | వీ అ తన డి సోల్‌ వే / క్‌ శి వ స. 3 తనవి బస భం మానని సస కన న స స. న ర సా కు. క 2 శ న నాక శ చస న లస క నచ య. నత ల. మై ని /” స ఉస భూ శ గీ ! )గం న న. టి ల నే త శప " ఇ ప్రా "క్‌ . మె స నంచి. వా. తా 2 అల్ల్యాలపా అలు లా సం రే లేల : నయా జ ఇ! క్‌ మ మే ఇ క్ష లో ఆము వను 4 స మ న. జు నే వై , - _ " ఇ వ ల వం లా“ డగ” త సన తా న్‌ క కం భ్‌ డం ౮ కళ్యా ఇంటా రుక్‌ సు తుం సంహ క్ష హి ఇహ హి భా పా! అలో రం రం నే న తటి ణం టం ముం న తంగ ాాయ మో న రప చం లీ. తపు టి” బి ర న నా శ నన. నాటా త్య కంల (ఉట. అక వ కాన. ప్‌ లీ య! జా క్‌ు ల్‌ ట్‌. జూ క కా. క న అ ఇ! వ సు వా నాం దొ టా న వన్‌. రు స్య జ స్మా టాక జ క గ్‌ + కత భన , [ మమ స, న స; న్‌ - క పటల సజ. ఇ వలు నా గో. ల క్‌ న టూ | [ ॥ (8 ల, ఇ జ క హా జ సంతా ట్‌ ౫ క ర... ౪, క్‌ ర ఆం సు ఒకంంక టా తక వ్‌ వం న ॥ | నం చ్చి - శీ ఫతనత చేర క శే మా వ ల లం 2 కాంతను... కంగా ౧. శరాటీా లీ! వలే ల ఈ స ని ఆంకా వ్య (గంట 7 | కీ న్‌ా + యీ ఆల్‌ లర! రు వ కో నే క ఖై న కు బే (న నన్న! ఖగ ల ఛీ అ ఖీ | కాం ద? లీకో. క, ల . ల తా ఎ జ రసం ఫట! [మైనా క న షా స ఆ వక ల రోం. పకా. ఖం శోక న్‌ ఇ కవ ప్‌ో కా | ౨ కాల కశక న గ ల? గ్‌ వక్ర జీ ఆ వత ల లీ తు వా గ్త్‌ శీ (కన భ్‌ టా | 2కే క క / న జ న్‌ ఓ ఇకా. " ఇ ఫ్‌జలీ ॥ న్‌ చా కా న! | తానాతన కై ణ్‌ అ అ. సై * రీతి ల ల 4 గ్‌ లా లం షా గ స్‌ - లక్‌ ్న్‌- క 1) స్‌ జ్‌ ్ల్గొ సె టిలో | (ల ఇ శ్‌ జీ య .. కే / వ ఇ. . ॥ నా [ కో యా. లక హం టుంండాకడ్‌ చరాషా చరా స లం - పటన మం క నం క్రయ భాం కనిక పక్‌ యయా. లం చం జ్‌స్‌. (వప లం న్‌ ఎం క కా లేం లం పాం ఆంటి ల! న సా లో క క ధన నంచు శు, వాన ంంక డం ర కం. న న జోయతి. న న న రల ఆం ఇం యె గ రాం తా. ఎ త 2ళకాకు లియా రయ. మం మ ఆ రతన పల సనక జ కయ నన ఆత! తమ ల కాటా టా ఆ గజాల న "సే నం కట న / త న వ్‌ వ ఈ? అలి కీ మే ష్య .. ని నా బో అ టే స జు (ఈ స న. + కేట్‌ జ క్‌ ల్ల ళ్ష ॥ వా? "నా త... ఒఎన్త _ లు కన! జా కో యు జ ॥ స్ట ౧ ము క్ట జు వ న ర త యు ణ్‌ క ఎంబ! ఖు క జ స. ఏకి ్గ్‌ భవా. సుతం ననన లం పంత టు. సా తంత తసేేసా క క లం సతత స న యన. ర ర నుం వాట్‌. సట క) కన సం లు లిన టం వు కకం త్‌ ర, శ ల కూ నా) శ్రా కకాు వ జ. జు ల య జె జ గ్‌ చేల పస ఆ సరీ నా న లా! ల స. (| ల కలము. స! న వీ | వ కాన! ల 12. € 32! లో క న ఖడం వ తుం ళా పంల నా చాన పదాం ను ల భత రు యు న లా టి | మ" వత. ఓ - న. నన్‌ ఖళ్ష గా మ గయ. శ కైన ఇ వు క మా త్‌! గ్ల న స స స్ట రా ఫ్‌ (వ, “కా ఖ్‌ కా ఈటల నవవ ॥ ళ్‌ శు గాట్‌ | జ | [త ం నరపతి హాం వంట వం. క్‌ చట్టి వళ క నా కు క ట్‌ ₹ ఖే వం కివి నా, జ సన మ స లీ నినా నం స! సనక ను. కష 1 న 1 రారా న క డో! తం వనం. బాటం ద ఎ 4 వన్‌ ఇ , చక్‌ న నాయి కట... జడ సతయ న వ న నలు నో న తల జ వ్యా శ్‌ సరే ను ఎ త న్‌ 1 ఇవే చపా టం (క నీ ను క్‌ నో క లం వ్‌ వ్వ్‌ నం. ల (౮ ఖ్‌ || జి! వ్‌ “ 1. వ! నం న నా ఆన్‌, ఇ కము గ్‌ / ల! శవా గా | కే నో కా. క న త్త వటి టై క్ష _త భి [1,4 గ్‌. క్‌ బీ ల నల ల కు జా ౫ జా ణ్‌ నో ఖ్‌ క్‌ (య ల ఇ ర నము ళా ని. ష్‌ వీచు య టి సరా నరా పం సలం నవా వెం క ఓర టా త ల న! టా స కా మ కా ఇట్టా ఎ యం అక్‌ ఆశనే ఓ నం త ఆత ఇ టా త అట సాని. క వౌ ను క ల్త్షేి జ కర్‌ 4? | ఆ స. న ల టకా వక్ష న 1 న. ల గగ ఏ అ ఫై" నన ఇంత్‌. | ట్రలాల మ ! (స్తీ టల ఉట నలం వు తక స మన యయ? బా క చకా మూగ శ్‌నా, క ఇటే, టల అల్వా లే సీం వా కా క్ర ఓ చి క్‌ ఎక్‌. ౧. పల్‌! శ్‌ 1. శే య్యా గా గా అం ట్‌ వశ జట్‌ ః" ఇ నారా క్ష్‌ తో న | కటు జ త్‌ జ స | (. లీ! | ఇ , రం లకే వ్‌ న వల్లో? ( ల న. శ? న్నే తత. లే టను (వ తనం య టను యు టం మట చాత?! = ట్ర జం సాలే అ వవ్వరాయు ౧ శి న వె జా మ పస్‌ హస క ఖా గ వ హం లు శక శ రా క ఇ న ఆక క క్షే 1% ఉక నన. హి వ్‌ ళ్‌ ల్‌ 2. క! ( -క మి క గో స ౯. ఒట్టి కోస డో ట్ర న్‌ న | = న్య ల్‌ త్‌ ఈ. బు వా నా లక" 1 మ క టు గ ఖః న! శా శు న్‌ య్య. మ." కా య. ఎక్మి న, జగ్‌ ౦ శిజు | న్‌ మమ శా న ఆ! యు ఈ న... 1 1 గ శా . కె | నా క యక (14 కీ క... స! ల వొ. ్‌్‌ న్న క? ఆళి ఖం ని ! ట్స్‌ వ్‌ అ గా? | శా ₹ హం టీ ప పపం ము - ఇ టి జ బ్‌ |. ॥ తపం! శి ద శ్ర ల ర్ట వాతో చే. న ల). ఇ షో శ క్‌ 1 కన సవా తా. గ” నన ఆం ట్‌ సానా కళ ల క 1 వం క శ “సా పర టం భారపు. గ్‌ా శే శో శా నం అఆ ఇ ర వత వి త | వ వా యే నం లా ఏ శ కంను. వాం. చర రా కాం షక ణో అసో లన రా స. స క్‌ “అతా. ర రూ స కం న యం సరన ల్య మావ యాత్‌ టకం నమ ౯ న యట గాల్‌ నశ సాల ముం పయ యాత ల్‌ వహ నమో వాల్‌ ర్‌ శం [క న. యం నై ల సన “౨ అరు ఏమి క ఫు! టట. తా శ జీ ! వే ము క మె ! శీ ఖా అ జ క న ఎ ఛెళ్లి జ నే క పై. నె న సరా జో ల్‌ ల శ వర్త్‌ క కశ్రనన భై జన ంయంసంి శహు రం శ కు లహ. కం వ నట) ము వ వా లక్‌. పనా వే మనే ఉర్‌ [య | "44 క 1 ్‌్‌ీ! జ్‌ ఖ్‌ ఐక శే సన లా! చు... ఖే స కీట జీ! = తమ న్న ఎగ్‌ తా క్‌ శ్‌ న జ గా అ కా అ ప్‌ళ.. జీ రు క గ ఇ అవే | కక గ ప స్త 4 | ణ్‌ వా త క్ర హా మం! స్త్ర స | = ఇటీ - కా. శ ఆక్‌ వై. క్‌ న్‌ క్స్‌ తం ఫె కాం = న న మాల. శ సలం _ - న! యు! ల వై గ్‌ 2 పి! ఏ రల... మ క. కా చేాలిరూ ఫం ల్‌. త్‌ వా మం! నారా క న | హా. కా, క్‌ అకు శా కట ఆహం ల ఆత్త క సన, వా, ఎ ాహ్య లం నె ౯ ల పళ! నా క్ర యాం స జా యం క శా? ట్ర ఆ ౨ న హయం ల వంచన ఆజా ని యకాల సంగా 2 హావ తంగ! గాం స 0 ఫష్తాకకక నం... 1 సన్‌ టీల సహన నే విట సనా లా లాల్‌” చందిన ల వ వేం జ జట. జ స లి ఓ వా ళు స పలా టర స సాన యయ హాల న ంయాయనన క స తక ర ఇ పంటే నా. ల జ స న స యం ల - స్మ నాం య [నట య మ లల ల టీ. క అభ. వ శ డాంగ్‌ భి 1 జ క్షే, క మిలీ ర ట్ట! 4 జ్యా సీట్‌ = న | శ శశ ళం న్‌ మం సభా ' కలనా కా ౯ న ను స ఐల్‌ క్‌ గా శీ జు! నా శో ట్‌ నా ననే (6 ద వాలు. జే లైన" కీ యల₹ జ మట శీ ని = శా జ మి స్తే గి ళ్‌ వ న ట్రం షే చ సజ త్‌ [కన్న న. వ || స మం? జ్‌ లో జ ఎక్స తా లి జ్వ జీ! వ న చ. కాయం నాం ల ఆన నాన కలు కే యా. చెన్‌ ₹ చే ప శన య మ్మ వ ర 2. లహ | ఖీ" లా తక్‌ న! నా. గ ఖీ ళ్‌ యు క క | న || శ... ఫట కు! కో న ఇ గి కో నం? వ్ల = అటతక్‌ స్య (పీ న! శాత. న్ని. క. క శ క జ్‌ | వారక క లం మం షక కా ప నక ఎం లం మమా వక శ యజ్న పాత క తన ఇచ టి” 2 త నడా నాడ డి కా వనం వ్‌ కన్‌ వ దయ షై భా వ గన హ్‌ చ్‌. జీ దళ. టం తదను న నం స లం ఉంతు . కీ క . ( కరా వా లన యు న శ ఎ రాన, రాయ బ్‌ న క్‌ టిట్‌ చే వా ర్ట కల క ల క సా క్‌ జం ఇటా 5 వేయు మ న య స 2 ప రం వ టే గమ గం నా పన. రే. జ్‌ తోం ష్‌ అ 4 క్‌ = జమ " జా లో క క | త టీ ఓ నే - ద ర్‌ు స్ట 9 క్‌, | క్‌ = ఇ ఇ వవిటి ఇ యు ఈ క్‌ జస, న జ క స మం దత్త గ కప హ్‌ ్ళా. షై గ ప్‌ ్‌ ళన క కా జ వను. వీ గ ఇఫ్‌ న టు ళ్ణ కా టం క యయా చం వ గా కష్టం న!

  • న్‌ ణం బ్‌ వ క్ర జ! జ్‌, ల ఇ ఇక్‌ ” స్‌ ము - క్‌ | న్న” న్‌ గ ఖల క. జే జే గా న ౪ / జు లా & న న్‌ శే | + ఎ తన జ | ॥ ట్ట [1 ల / ( జ్యా నీ సన పైన జ్‌ య స్‌ క్‌ లె సక్‌ నా రంల రా బాక్‌ స కక్‌ 1 ఈ. స్ట వ. కం ఖా ట్టి వన ట్స న _ ః శీ ల 22 నట, జ న లపై నట్లే ప్చ్‌ న, శ వ నో, ధ్‌. ల న్స ననే కీ మా ఇక్‌“. క ఖి ప ల! |, క్ష న ఖా న్‌! ర్‌ సు య్‌ జ కం ల మ ల ట్య వ. 'శ్షశి 1 ట్లో. జ క్ష టల [1 వో ఇ లీ గ క్తి 2 క్‌ కీ! శ ల వ నతు [న గాల రాల స్‌ 1 మ ణా రా టి మా ఆ. (గళ్‌ చ తాం శ లం క ౩. పుంత డం. ల య. స్మ య స త, ర ర స స స సర ర స ౧ ఎస్‌ సై పమ ఉట యవన తనుం యం సమన సరో! పా హోజక్ల తా లయ చలన య స య ల ల నా! మ్‌ స్తా 4 ఇ బడ్‌ నా సక్‌ జ నాన ట్రైక్‌= టు ఇ. లూ న ॥ లచ్కర్న * ఖ్‌ లా వన వ కమం! ల శా . వం బళ శ్ర. (| లక కసా నా ఓ ఇ | న _ జా శ వడ న్‌ రా ం వ రాత ్తా క్యా ్‌ మా ఎం భ్‌సక్టీక.. క ॥ ఇ. స్‌ న్‌ 2 శ్ర భాం ల్‌ య్‌ |. వ నా / వ వు జం న! ర | ఖై వ ని నం ఆము గానా ల వ మ నం శకి “ళా శవానికి; గోహత్య నా లం ఆన టా! వ్ల దాసీ క క భా తటే స్నా |] రే ర శే! ల || కం చా శన ల) శ మా కన క" శనేతా' ఇచ త ర ఎకో ఆబ ! క కే శ ఎ! కా! న్‌ వై శ అ ధల ణు మ || జ్య కీ సాని కు | సళ్ళన లో. (సయ న ఉను. వా జ్‌ వాల్‌ | , జై ర సా 1! ఇమే . శ న ఇక్‌ నాల వ | యల జ శా - శతా న్‌ా నూ. తం య. = థీ స ర ర లం స్తీ ట్‌ అకా 2న కా నూ స. శ్‌ వ భం చ ప బన సస. శే వా ళో నం నా య |. కళ జబ క్‌ . లా ఫై ల క. వ చ! 4 త్రయ టు “హై వ హలీ ర మవ న న కి ఖ్‌ శ చ్తేఇ. కం స రాటై స్‌ క (కక్వదాళ? కీ 1 న ॥ తప్‌, పవ ల ఒక్‌ మే ' అక లా న క. ళ్ళ” టిం వి వతం ళీ గ నే యాం శ స. (గ్‌ శం డా. జ్‌ =? ళో ర న క యం కట జవాను నుం ళు యాం ఆంజ మాయాం కాల తో ప క. య టా ల వ శవాల రల లం వాం. వనన యా చల లను లి లం తు యే తే ఇ 4 ఎటో ఆయి. " శి సు 1 శ్‌ ఛో [1 ఆ. న ల్‌ ఒర్‌” "| ల టీనా వచచ సు = బా! శచీ షు జీ. వ స. ం అనంట్టుతుం త, అన కల ల మ వ ఉనా ఉన? జ హననం యా. హా. కు నాపా ు డ ఇజ్‌ కా లకే సల న గ నా జ ఎ క సోగ కంబ శ నత కో 2 చా మ బఇమాయు స ల టు ఆ. స అంటా ీ లే నాక తా స ఆ శస. క! ౫ న ప ట్య! వష టా నం అంతకి స పి డాట్‌, న దోస న ర చాలని... పట నం క్‌ పవ తం (ఏ. ౩ క . ళ్‌ వంటక ర యం ఎన ఇటీ ళల వప యల న లో కో ట్‌!! టే సు ల! య వ =. లకు య్‌ పనీ శ వ్‌ క్‌ క చ న నలం స ల్‌? క్షమం ప న ల యమా రా లా! ప న య చన. నవే య న. = క కుకా ౨ స్‌ శ న గాళ్లా. = = న్‌ జ ర్న గ స ఇకా! గెకో స్‌ రలు ౨ ్న సయ స | ట్‌. అజ 1. న! వో జ. కా. జ్‌ ల్‌ శా క శ షభ హ్‌ గ్‌ 11 కా మా శే ల్‌ గా క్‌ి ల న క క్ష నషం! త రా. - క్ష న్యం. మ! న న తోపు" తు షు జ గా తా! క శ శన స ననా లి బాహా హా చ క వాటంభంు గస కక న గక సనా హా ల శరాన్‌ క చన హా చకలంనా మా, వ. ॥ |. క వజ! త చ న్న శ్‌ క. క బ్‌ జ్‌ ? మ్‌ ల్‌ లాలా || నా గ్‌. శ " క ౬ శ జ. ల ఓ వా చా నో యే క్‌ వా శ వక్‌ రు న క్‌! ల ర సు మ జ బేలేన్నే. 1 (“వి || ౯ గ న యఫ్‌ ల్‌? ల తంట మ క చ్‌ “క ఆడా (ఓవ ల తో నా క్‌ న్‌ జ వ్‌ న సై , ల న్‌ క టే నా 4, ॥ | ఇ గం య్య చాక! టి... టా * | న |. గి మం అమల వ "ఇ వ్య న. ల్‌ . వ ఖాచ. అంక! ట్టు ప! క . ( " ఆఅ క లే లె క వ్వా గ | షె త తా న్‌ యా లు. * ణి క ల. ర ఇ ఓట ట్‌ శ జెెమి అస్‌ చ్‌ చాక్‌ శాతాయెనే శత వానా ఉ చలం 7? వ క య ఈ టు. ల లం తంటాలు ః టు మా గ్‌ ౯ చు .. నాకీ త ష్‌ జు జ కడి క రో జ. 1ట్‌ (వో వా ౭జీ యు స ఈం ్‌ | ల "ఆ! | జ్‌ తా భణ క 4 అ, ఇ స! 4 ఆ శాక్య వు కరత జటా శ్‌ శ ఛై భక. ను కాళు క ఉం మీ ్‌ “ అ కీ శీ 5 ల కం 4 | నాచన గ క ల ల టా పెన్‌ కం. య సరీ 'ర్తాసో పం నాపోేగ్‌ టోల్‌ ౧ వధాిలాకలం. శ్‌ న స నే వం నా బా ఆట. ! సక్రమ బటి నజ ఇ | ష్టాక్‌ తీ |! ఎత క్క త త్య న్‌ వ! [ 1 శేససాం -. జ ఓ త తంల షా నం గ్‌ స్య క్ల] ౯ అజ న. క “క్‌ ఇంద యా శ శక శస లా ఆ నుం. కిట్‌ రదితచ్సద ఎ ఛా నభ 0 నరం. తాక వ! కరాళ క క టా టా. లం క. జ్‌ వా ట్ట తటి. నా యె గ్‌. న వ... క్ష. లల అనే 4. న లకీ శీ శా అ న్‌ా అనన" సమటా జ అష '_ న! ప! టాల్‌ ప వనం మట కూ మా రజా గ టి ల ళీ స్త్‌ మకా కై న మ 1 రా ను ఈక / వ క ణి ర న లా. శ ్న జ ఆని పూ మే న్స మలం క చిన్‌ న్‌ = నలు న ; ( జై కో న క్‌ నవ ల అటు. భ్‌ గ్‌ న న్‌ థటూశ గ వో శ్‌ టచ్‌, కజక్‌ ఇ. | శృ. కా. శీ ట్‌ రా మ ప అనా. జ జ న్‌ న క [ ( క్‌ 1+శూ... గ. కమా న. అ ల్‌ ల ఆక్‌ వో వా ట్ట ౬ సో శ ॥ ఎఖ న. త్‌! రా కా క్తి ను పా వ ఆలీ బ్‌ వ్‌ క ముగ స్ట డై లా | టై. క; || , 15 యు; స్‌ “శ్‌ పలాస డా లం ళీ న గ్య శమ * లో శజ 1 క. కలై షో (5 | ఎ? టక ఇట్టే! | 1 న్‌ నశ య గ్‌ ను) ం న అ. మ్‌ శ అః ర్‌ నీ క క గ్‌ జ్జ ల ప సనో ఇ సా స్తా సట. ఉని. న ఇత న జ | శ్రా, న క. ౦. స సో ణో! ఖా షతాయె చాప క్ష న నప న స భా లై య టి న వూర క కం అ , కీ గ గా ట్స చ క స్క జ్యా” ౧ న జా _ నె న క; =. ళం ఇ సె (| కా ర. మ్య బ్‌ “శ 1! ఛి న్‌ా శ్వ [వ క్‌ వ ప శ ఎ న. ఇ ఖు ॥ అ చ్తి శ్‌. ॥ " , ॥ సే ౪ డా | జీ య్‌ ₹ (వ య మూ వే లు న వ (= న ఇ వ వ కం ర మ.

ఈల టం అక ౨ య 0 కో ఎయావాన్‌లే వాలా అహ (ంస్టువిరుది ల ----- గంథకర్తంట్రా త్తపల్లి సూర్యురావు, చెన్నప్ట్టనములో "నెలపొల్చుంకుడిన నన్న యళట్రారకవిలాసన ఘ్యలచేం (ట్రక్‌ టి౮ం6బడినడి, బ్రిటిష్‌ మాడెల్‌ ముగద్రాతర శౌాలయందు సు నగింపంబడియె, మ ఇట ఆ క

సీ తెలుంగు దేశఫాప తెలియుంబొ వనంబోక

“తెలియవలయు మించు వేటపడలం

వొణవుగాక పసీ-డిం దొడిగిన నొప్పుసే

కనక మింట "నెంత కలిగ నేని.

కావ్యాలంవోరచూ -పామన్లో, న్‌్‌ గ్ర గ

గ

శ్రీ ంరినంం-...

సురాణములలో. జెప్పంబడిన రీతి నిక్క్యయెన "దేవముని నారదుడు శివుని మహివులం నగొనియాడు చుండును. కాని యీతీని నైజము బేవతలకు రాష, సులకు రాతసులకు మనుష్యులకు. గయ్యుములు వెట్టుటయనియు నీకయ్యములవలన సజ్జనులు త్నేమ మునొందుటయు దుర్గ్దనులు దుఃఖంచుట యు "బర్య వసానముగ నున్నదనియు. బలువురు తెలినికొనియు న్నారు. ఉభయలోకపావనకరుం. చైన యీనార దముని కొకసారి భూలోకముపె నభిమానము పుట్టె నది. ఈయభిమాన మెట్టి దని యడుగుండు. ఏదో మివ. పెట్టి వైలాసములోనున్న యీశ్వరునీ భూమిలో నున్న జనులకు. జూవించి వారిని గృ తాస్థలం "వేయ నలయు న నెడునది,. మెరకనీరును బల్లమున కే పరును పన్లపునీరును బబ్బమున కే చేరు న నెడుసామ్యుము నీవివ యములో. జెప్ప్తుచున్నాండను, వల యందురా తిన

లీ మధథ్టువాంయ్య్థము,

దర్శనమునం గృ తార్థము లగుటకు నోరు,*జచిొని యున్న వేదయూ శ్రైన్ని లేవు! నారదునిమనస్సు మానంటి దీనులవై మరలినదా? మరలదు,. కయా్య ల మారి. వపైసామెత యల తెచ్చితి వందు కేమొ. కంచిలో నేకాన్రునాథుం డని శివుం డిదివజ కే యున్న వాండు, (కామకోటి) కామాశవ్నీయని పార్వతి వెలసి యున్నది. అక్కడివారికేమి కొదవ. నారదుని పత్న పాతము మరల. గంచి పెం బడినది. +“శేవలము కంచి పైట బతుపాతము కాదూ అని దానిం గాంచి యోర్వ "లేని గ్రామములు తలంచుచున్నవి. దానధర్తములు చేయు ప్రభువు లనేకు లున్నారు. కాని కొంద చేకా దశినాండు మాత్రమే ధర్హమువెయువారు, ఆదివా రమునా(డు మాత్రమే బచ్చము పెట్టువారు, ఎ క్రి యర్థికైనను రాగిడబ్బొక్కటియే యిచ్చువార్కు ఒక్క నాం డివ్షజు యాచకులునచ్చిరా వారిలో బక్కచిక్కి నవానికి. దడి చేతితోం బిడిశడాళ్లు చడానమువేన్‌ బల ముగలవానిని గూలిచేసీఫా మనువారు, ఏమి! నార దుండు మమెజబుంగండా? రామయ్య గారి మంచినీళ్ల సత్ర మని పెయమషమరముల బల్లకూడ వీనికి గనం

సిరి యా-ళ చరిత్రము. స్‌ బన లేవ కాంబోలు ననువారు "పెళ్క్ళురు. వీఠినంన జమ బోనిండు. మొన్న మొన్నటి తొక్కా జోగన్న గారిని సతమ గారినివిడిచి వట్టైుండు, పూర్వు ల్కు*మపశీ రాజప్పారావు దునియా మే నైశాజాయను పసివీలలు మొదలు వైళలాగులవణకుం జెప్పుకొను పాటలు నార దుండు వినకరుండుట యాంధ చేశముపె న తనికింగయల యసూయయనకతప్పను. *“రాయన భాస్య్రరుతో చే పోయెనుగా కీకాంక, పో లేదొ” యను సుప్రనిద్ధిగల భాస రామాతుషండు సాధారణుండా?) కోంఎబజటకూడ భ"స్క రామాత్యుండు సాధారణు[ టం! పీప్పె యిచ్చి? వేయువాంచే, ఇతండుగూడ జ్ర నీక రాక టీ స్తాం పోవుట, నారదునికి. 'దెనుంగువారిపెం డెషుంగు చేశ ముుపె6 * జూపోపమికి "రెండవవృష్రాంతము. మజతయు, సానుహోళ్ళులు మ మైన్నరెనం బొగడనలయునని ప్రతి ఫల మపెవంచినవారు కారు. కావున నారదుని యువపే మన కుపకారకమే యినది. చిలటుతొండ మహారాజు * పతిఫలముంబొగడికల న వేషీంచినాండా "లేవు. చిజబుతొండండు నాతని రాణియు నెట్ట వె తలు కష్టములు వచ్చినను నడిగినవారికి లే దనరు, పలికి బొంకరు, ఈవిషయము సర్వలోక విదితము చేయ *చుూ+పోజషమి= ఒచ్టులేః గోవుకు. 1 థెెలము _ దా మా,

6 మధురాం ధ్రము.

వలయునను నారదుని యూహమం౦ంచిదియనక తప్పదు, “దివాకబహదరూో మొదలగు “పట్టములను రాజ ప్రతినిధి గార దయ చేయుట మనకు విదిత మే. ఇట్టియా ఇవార్రము పూర్వమునుండి యు. గలదు. అలియని లలో లేదు. ఈయాచఛచారము మనపూరస్తు 'లెజుం గరు, ఇట్టిది మనగ్రంథములలో లే” దని సగ్వజ్ఞుల నలెం బలుకుదురు. వమూల.6 జూచినారము” ఆను భవమ్ముపై నెజటుం/గవలసినవి యెక్కుడు గలఫు. చిజు శణొెండని + సత్యసం ధతకుం దానధర్శములకుం దగిన లోకప్రనిద్ధిని శిశ్రండుమూలముగాం దృఢపజణుపనల యు నని నారదుని తలంపు. కవైలాసమునుండి శివుని. గంచికి. "దెచ్చి వారిని బరీవీంపంజేయవలయునని యెంచను. ఇతరదాత లోర్వ లేకపోయిన నేమయ్యు,. మగువ కిష్టము లేని దానములు చేయు మగవారు మగని కిష్ట్రములేని దాసములుచేయు మగువలు "నేమనుకొనిన ఫల మేమి, తర్వాత వీణ శ్రుతి వేని నాండు, (పరమపురువుం డొక్క_ండెర్హా పరికింపంగ నందజకునుు బరమపురుషు. డొక్క_ండె రాయను

నీర యాఃళ చకిగ ము. 1 కీర్తనను * బెక్కావృత్తులు +ీయంత్ర,గాత్రముల 'మేళన మువేసి యిీళ్వోకని స్పులించు'చు రజతగవక్తి ( 'వెండె కొండకు) గగనమార్షమున (గగనము=ఆ కాశ మ్సు శని రను, మనస్సుకంకె వేగమున నక్క_డ కేగెను, (ఏగెను చనియెన్సు పోయెను, వెడలెను, ఇవి వెసి నను మాటక ర్థముల్సు, ఈశ్చమునియింట నారదుని నతిపరిచయము. అనంగాం జన వెక్కున,. నార దుండు వచ్చి నాండని లోనికి వార్తపంప నక్క లెధు. ఎవ్వసఘును గుమృముకడ నడ్తుకొనరు, ఊంచ వేసినట్లు రుయ్యి మని లోన. బ్ర వేశించినాండు. ఆసమయ మున వినోదమునకుం బార్వతీపరమేశ్వరులు సాగటా లాడుచున్నా రని పొందజు చెప్పుచున్నారు. ఇది నమ్మందగినది కాదు. రాల్రియుం బవలును డెజివీ 'లేకుండయ బపంచములం గాపాడనలనిన తభ్లివం గంజాయి. బిల్చు చున్నా రనుటకుల [7లాస మేమైన విద్యా శాఖ యా,పురమందిరమా, నగరోద్యాన మా, పుసకభథాండాగారమూ, కళాశాలయా, ఉపాధ్యా యులసభ యా, బోధనాభ్యసన పాఠ శాలయా, "లీక ములు: వీణ మొ కంపముము,

ప మధు రాంృము. పూంటకూన్లయిఖ్లా, ఏదియునుగాక చేవాలయవమా? నిజము దాగదు. దేనాలయమేగచా ! దురభ్యాసనిరా సకసంఫఘమువారును, నాటలను వ్యాయామ క్రియల కంద లెక్కించి దేవాలయములలో. *గందుక క్రీడా రంగములు చదరంగపు బగడిణలు, చతుర్తుఖపురాణ ములు పెటుచున్నారు. మే మోసంగతి గటిగా విద్యా ట్‌ న ట్‌ ర్థులయొన్షం దెప్పరాదు, సాగటాలయాటకు. గధ తో 'నేమెన సందర్భ మున్నదా, ఉండవచ్చునని మనము సమక్థంపనచ్చును. ఆటలమరగినవారు లోకములో నేది యొట్టుపోయినను గణింపరు, తల్లి చనిపోయిన నాండును జీల్లాడుచు, నెన్వరైన వచ్చి సందర్భము ౧౧ చాలా చెప్పిన మూండవయెత్తు 'బేస్తుగొట్టివవ్చైదనను వారు లేరా? సాధారణుల కొక్కపనిలో లగ్నమైన మన స్ఫును దడ్రిప్పుటకు సాధ్యము కాదు. ఈశ్వుకుండు కా వున భార్య కోనాడుచున్న వ్రియమైన యాటను గూడ వవలివచ్చె నని యొక విశేషమును చెప్పుటకు. గల్పించి ప్రథ మగృం౦ంథ ములో. జేర్చియున్నాండేమో యని సరిపుచ్చుకొనవల యును, ఓనసానదా! నీవ “కలహ వ్రియుండ వని యెళనారు ఇక్‌ ందుక (క్రీడ =ఎంతులాట. [కలహ ప్రియుండుఒ జగడము లిపి

సిరిటూళ చడ వము. త్ర ననుచున్నారని వేము నంటిమి. కోపగింపకుము. నీవు కలహాప్రియుండవు కానేకావు. . మే మెటు/ంగు చున్నం గథకు రుచిగా నుండవని దేవముని, బ్రహపు గ్రుండు, కబహా్రియు(డు మొదలగు “పరాస్ట్రయపద ములతో నీ కథ వ్రాయవలసివ చ్చెను, నమస్కరించిన నారదుని సాగటాలాడుచునే, యెమి యని *'కుశ లపుశ్నము నీశ్వగుండు చేసాను. అందజును భవత్క్మరుణావిపవపమున సుఖుల్తై యు న్నారని నారదుండు వీన్నవించెను. విశేషము లేమి యని శంకరుండు చెండవసారి మ్రృశ్నించెను, 6 రక విశేవమున్నది. అల్లనాండు నసిష్టవిశ్వామిత్రుల సం వావనమున హరిశ్చంద్ర చక్రవర్తి, యాలేనిభార్యి చం ద్రమత్తి వారికుమూరుండు లోహి తాస్యుండు సత్వ వృత పరిపొాలనమునశై పడినపాటులును మో కటాక్ష మునం గడపట వారు పొందిన సౌఖమును బ్‌ పీకే దెన్బుచున్నా.కను. ఇపు డాముగ్గురను దికస్క్రరించు టకై. మరల ముగ్గురు బైలుబేజినాొరని నారదుండు ప్రశుక్సి తరమువెప్పెను. ఒకయింటిళలోనికాయ నొక సప స్యా యపదములు =సంయైసమా టల... శకి ల ప్రశ్నమువ= క మము తెలిసికొనుట.

10 మధురాంధ్రము, యింటిలోనికి నడుషుచు నే యీశ్యరుం ““డెష్టరయ్యా అంతటివారు” అని యడిగను, చిజుతో 'ండండు, వానిభార్య, వారిఫుత్రుండును నని కలవావ్రియ ముని పలిశెను, ఏమి వింతలు, అతండు వేయు దానధర్గము లెట్టవి, పట్టినపంత మెట్టిది? చెప్పుమని స్వామి నారదుని మూండవసారి ప్రశ్న చేసెను, నార దుం డి ట్లనియె. “దేవా! యేమి వెష్తుదును. అత. “డుదారసావాసము గలవాండు, అలిడాత, అనిన మాట తప్పండు; ఎవ్వం డేది యడిగినను లేదనండు, ఇంకొకటి నరసినగక్తము మోసలుగలవాం డెన్టిండు నచ్చినను బెక్టమునీశ్వరునివల భావించి, యాతండు తేన యిఐడుగనిము, రాజ్య మడుగనిము, (ప్రాణములు, న ము యమ కూ, ధనము, పుత్రుని, మజి బేనినడిగనను నెనుద్‌ యక యిచ్చునంతటి 'దృథప్రతిజ్ఞగలవాండు, చరా డంగా హారిళ్చంద్రునిమించి నట్టుకనంబడుచు న్నాండు. ఈమాట లగణి తాశ్చర్యమును గనిగింపం కాచికలు క్రైంద(బడ-వెచి-- ఈశ్వ---ఏమో, నేను జూచినంగాని న మ్షాకము లేదు, *య దె'రసా హూసము =నాప్ప తెగువ. (0 లై వ్య్రుతిజ్ఞ =గట్రిపంచము.

సీరియాళ చరితము, క్ష మయూచినంత నె కాదు, పరీత్మంచి నిర్రారణచేయ వలయును, నార--నామాటమింద నమ్మకము లేకున్న స్వయము గాం బరిశీలింపవచ్చును. ఈశ్వ-_వసిస్టునంతవాని మాటలు వి శ్వామిత్రు,నకు విశ్వాసమును బుట్టింప లేదు, "శ సేగ వానిం బరీ వ్నీంచెదను. నార----మి చిత్తమువచ్చిన శోధనముచేయవచ్చును, ఈశ్వ---మంచిది, నీవు పొమ్ము. అని ముని “కనుజ్ఞయిచ్చి చేవామునిండం గుష్టరో గపు. బుంక్షుగల నృద్ధముని వేపముం దాల్చి కంచికి ఫైలు బేజేను. నారదుండును దనమాటపై సత్యము నిరయించుట కై సామెచ్చంకరుండే యింతటిశ్సవమ రీనికాను చున్నాండు, దీనివలన6 దనకు సర్వలోకము లం బ్రసిద్ధికలుగు ననుసంతోషమున నుప్పొంగను. భగవంతుడు కంచికి వచ్చినప్పటికిం జిణుతో ౦డ. +డగ్ధులెన మునీశ్వరులకు నితరులకుం గోరిన కోర్కుల. బూర్లము చేయుచుంజెను. ఏమియు నెజుంగనివాని నలం గాలీకి ఆలీకి బుంక్ల్సమిా6దం జంపి పేలీశకలు

ప్తి మధురాం ధ్ర, ము.

చుట్టుకొని కుంటు చు( గ్‌ా యూంతేంగొని వకంకు ము బాధపడుచున్న వానివలె నటించుచు, నన్నాతురుం వట నీరసముగా నున్నట్టు చూచువారికి. దోంవిం చుచు రాజశృ్యవహములోనుంకి జానములు పుచ్చు ర$”ని సంతనసించుచు వెలుపలకు వచ్చు యాచకులం గాంచి “యయ్యలార! రా జెందున్నాండు, న న్నాతని యొద్దెకి. గొోనిపో లేరా నేను నడువలే” నని వేడు లొను వాని యసహ్యుహూపముంగాంచి యొక్క_రును వానిం గన్నులారం జూచినవానే కారు. నిఠాదర ముం జూపుచుండిరి. మేడమిోందికిం దలయెలిచూచి యెవరయ్య్యా | 'పెషమేడమిోందం గూర్చుండి ద్‌నుల బాధను మజచియున్నవారు! మా మాటలు మహ నుభావ్వులైన మోాచెవులంబడునా? ఇంతీయి ల్లున్నది, ఒక్క పరిచా రకులైన. గనంబడ (డు, కనంబడినవారి లో నొక్కండును దయగలవాండు లేండు. అందణును దూరదూరములోం జూచి తస్పకొనుచున్నారు. అహ*! ఏమి దాతలయ్య్యా ! (దాణములుపోవుటకు సిద్దముగా “నున్న యీ పెదముని మొజజ వినువార లొక్కరు నీ భవనములో లేరా యని యజఆచెను. ఎ యంతేస్తు

  • యా చకులు =అడుగువారు. + దాళ=ఇచ్చువా( డు.

సింయాళ చరి శృము. 13 లోనుండి రా జావమూాటలుపీని (క్ర,ండికి6 దొంగిచూచి స్వామో! వచ్చుచున్నాండ వాంతింపుం డని స పతివచ నమిచ్చి యతి వేగమున దిగినచ్చి నమస్కరించి చేయి పీ్రుకొని లోనికిం దీసికొనిపోయి కూర్చుంశం జై యేుమకావలయునని యడిగను. కొన్నిదినములనుండి యన్నములేక నవనియున్నాండను. ఆకలి యెక్కుడు గానున్నది. 'నేను గోరిన వంటకమును వండి పెట్టనల యును. నీవు వుహారాజను; సమస్థండ వనియను, మహాత్తా: ఏవిధమగుభోచనము కావలయును చెప్పు దు, మషణకాలములో సిద్ధము చేయిం చెద నని రాజు 'ప్రార్ధిం వెను, నీవు సత్యనంతుండవు, అనినమాట తప్పవు, కావున నాకు మనువ్ఫమాంసము వండించి కడుపు నిండం బెట్టనలయును, ఆలస్యముచేసిన నీ "5ండుప్రాణములు నెగిరివొ వును. తర్వాత నీవు చేసినసయత్నము న్యొగ్గ మగును, త్వుకపడుమని ముని పలీ*ను. రాజవంపతు లొకరి మొగ మొకరు చూచి వోని యేవోవిధముగం చెచ్చిప్వెకున్నంగాదని మయొకరి కొకరు సంక్ఞలు చేసికొని, యిది యంత! గడియలో నండించెచమనిరి. మనుష్వు మూంసమనంగా:---డబ్బు

  • జ్కతివచినము=పిలి విసల బలపం, మాటిమా..

పెట్టకొనినది పనికిరాదు, దొంగల దోంవిడికాండ్రను జంపి లేచ్చిన నది నా కక్కి లేదు. వ్రీవమాంసము నేను ముట్టను. రోగములచెేేం “గృశించి మృతినాందిన బడుగులమాంసము వలదు. ఇంథాక ముఖ్యమెన విషయము, చూరుదడాంటివచ్చిన మాంసము నా వ్రతమునకు దగదు, నేను మాటలాడ లేను, నాకు. బని!$రాని వన్ని యోకలవ్రు, చెప్పంజూలను, శివశివా! యని యకండు నేలంబబడియెను. రాజు త నవూ౦సము కోసియిచ్చెద ననియెను, స్రీమాంసము పనికిరాదు గాని నామాంస మాీాయలేనా యని రాణి విచా '._ రంచెను, కనికర మొక్కింత యుం గనంబడకుండ నటిం చు నాన్ఫస్ధముని నీమాంసమును గోసియిచ్చి నీవు చచ్చిన, దాత లేనిజే నే నెన్వరియొద్దం *బ్రతహిం తును? నే నొక్కటిచెప్పెనను వినుము, నీకుంగు మూరు. డున్నవో వానింజంవీ యతనిమాంసమును నండింఛి పెట్టుము. నీకు గొడుకులున్నారో లేరో తెలినిఫాన కుండ మిా యింటి! నచ్చిలిని, లోకములో ధవాళే లకు ధనవంతులకు సంతానము లేకుండుట క్‌ లదు, సంతానముంగోరియీ కొందటు డానథర్రములు "మొ

సిరి యాళ చరి గ్యము, [ర్‌ దలు ెళ్టుదును, నీ వట్టివాండవు కావుగద! పుత్రు, డుండియును వానిపెళల (చ్రేముచే సందేహించెద పేలి నిదిగో ' లేచిపోవుచున్నాండ నని కజ్ల్రపినొని

యె జఎటై”్‌ ౧ దిడీలున లేచి నిలువ-బడియెను. వల తోందర. మో మాట మో నోటనేయున్నది. మో వాక్యమింగను *మ్పుగిసినటు లేదు, మేము ప్రత్య గర మోయ నే లేదు. తొందచరపడియద ేల, శాంతింపుండు, మో కిష్టమె నటులే కావింతుము, వాకు బున్నుం డున్నాండు మూరు కూరుచుండు. డని రాజును రాణీయు నతేనిం బతివనూలిఏ. వంట నిమివములో నగును, ఇదె మా కుజ వానిం దెచ్చి వండింపెద మని లోనికీజని యిక వుకును గొడుకును జంపుటయొట్లని కొంతదుః ఖంచిరి. నాండుదున్న సిరియాలుండను కుమవూరని దిపిఫోని వచ్చుటకై. సోవుదు హో! పరమేశ్వర! ఇది, యొక పరీ లున్నారు. ఇంత కఠినమైన ప్రార్ధన చూడ చేదు. ప్రతిజ్ఞా భంగము ప సికొంట్‌ మా మా్రతుకున్యర్ధము. అయ్యా! వకపు త్రుండు కాకున్న నిది యొక్క లెక్క అముగిసిన్ను =ఫాియెన్య్వులు. 1 ప్రార్సన=కోరికి,

గా మాకు 'లేకయుండును, అని గ్ర సనీకు పక్క కొనుము “నుద్యానమునకు( జనియను. ఆహో: ఆయమ్లా కోకు పపు జె్టున్నదో! తోడి బాలురతో నాడ లెజు. గని యానండమున సాడుచున్న కొడుకును నెనుక వొటున వై కాంపు బుదములును బట్టకొనినది, వెనుక అనిన చూచి నాండు, కన్ను లుమూ సరా ని మ-మ పెటు హొన్నద్క్శి నాయన యమాటలునాలు నంటికేరమ్లుని 'పెనవులువడంక6 గన్నులు తుడిచికొ నుచు వల్ల యె దురునిలిచి యక్తుకొనియెను. అవ్లూ యేడ్చె క వేమి? మూాజయయ్యనిన్నుం బిలుచుచున్నాంిప. మాయయ్య నన్నుంబిలిచిన నీ వేడ్చెదవేల” నీ మొగ ముచూడం గ నే నాకు దుఃఖమునచ్చినది. నా శేమనచ్చినది? ఏమి వచ్చినదో మీ తండ్రినడుగుము, నాకు భయమేమి, మూ నాయననే యడి”7వను. అని గబగబ తండ్రి మయొడద్దెకి. బరుగ్నత్తను. వెనుకం దలియు చే వకుండును జనిరి, కొడుకు నచ్చునప్పటి శే తండ్రితలవాంచి యుం డెను. తండ్రికిని మునికిని నమస్కరించి నిలువంబడి యొను. క మునీం ద్రునకు నేండు నీ వాహారము కా నలయునని చిజుతో ౦డండు పుత్ర్రినకుం 'దెల్పెను. సు వ్త్‌ ద్యానము=ప్రూలతో“6ట,

గిరి యాళ చరి చము. 17 ఇంత యీగద! దీనికి మూాగు చింలింపనేల”' మిోాక్షిం "జేమి కష్టమఃన్నది. సీదముగానున్న వాండను. నా శరీ

లు ఫ్‌ టే రము నీ నుహాత్తున *“కర్పింతును. నాపాలిటి క్రీయన సామెత్ప్చరమేశ్వరుండు, తండ్రీ! మునులండలు శిన స్వమావులు, వారిందం పృులం జేయుట కి న్ని విధముల: బ్రయత్నింపవలయు నని మారే చెప్పియుంటిరిగ దా, అవూ! రము. వంటయింటిలో నన్ను. గోనీ వంట జాజ్‌ లా చేయింపుము. అనిన కువూరునివూటలు తల్టిదం కుల చెవులలో. గాలిన యినుపనారసముల రీతిని గ్రుచ్చుకొనియెను. తగని (ప్రతిజ్ఞలు పట్టినవారి కిళ్లు మి 0గను గుక్క-ూనురాని యనస్థ వచ్చు నని మిమ్ము "సను సూకలు పెటుటకు6 దగను, తగనిప తిజలు పళ

టి స ౬ పడుచున్న బాధ నన్ను. దలయెత్తకుండ 6 వేయుచు న్నది, ఇప్పుడు మనయవస్థ సమానముగానున్నది. అని మునిపలిశనుు. వమియుదోంపకున్న యాదంస తులంగాంచి సారదుండుకూడ భయపడియెను. కైలా సమునకు వెళి నేను జేసిన యత్నమంతయు న్వుర్త్రమగు సా:ఇంక నాకు దేనతలలో గౌరవముదక్క_ దు. అ శ్షేబ యగు నని డ్రైెగ్యు మనలంపబించెను, చిజుత్‌ ండనృపా

ఇఅర్బీంతును=ఇ చ్యెగును, ఆప్పనచెసెినను,

1 మధుగాంధ్రము.

లుని యిల్లాలు తెలివొంది, చీ నా పెనిమిటికి నా వలనం బ్రలిజ్ఞ చెడంబోవుచున్నది. కొడుకువైం శ్రమ యున్నది, సరియీ, యర్థి పై గరుణ యుండనలదా! యని కొడుకును జంపుటకు *సన్నాహపడియును. అవ్తూ యిందమని కల్తందెచ్చి కువూరుండు తలికిచ్చి, పాపము 1 తాపసి యాంకలిగానున్నా డు, శంకింపకు ముతల నజుకి పేయుమని నేలం బుండుకొసియెను. చిం తించి చింతించి ఓక్త్షనియొద్దయ బండుకొని కౌగిలించి కొని ముద్రాడి యెట్టుచంపుదునా యని యేడ్చి సాహూ సించి హో! పరమేశ్వర! యని తనయుని తలనజుకి మూర్చిళల్లైను. పరమశివుండు బళిర! వీరి సావాసము. "నేను జేసినపనికి వీరు వేసినపనికి సరిపోయినది. వీరు నా నీష్యులుగా నుండ€6 దగినవా టె, కాని యింకను రిం జిక్కులుపెట్టి పరీశ్షీంపవలయును. నే నెన్పుం డను! అని, కన్నులు మూసికొని వగచుచున్న రాజు నకుం డెలీియకుండం దన నిజచాపముం గొని చూచి కొని యుప్పొంగి మరల. దిరోహితుండై (మరుగు పడి) యప్పటియట్టయుండి రాజూ! నా కాంకలియె క్కుువగానున్నది. వంటయెన బేమో కను-నగొనుముని

సిరియాళ చరిత్రము. 13 "క్రీకనెపను. అపుడపుడు చూచికొనవచ్చునని రాణి తలనుదాంచి మిగిలినశరీరమును వంట చేయించెను, ఆ సంగతి ముని తెలిసికొని '“సర్వస్య గా త్రస్యశిరః పుధానొమ్లని తల లేని యొడలిమాం౦సము నాకక్క_ఆ "లేదు. నేను లేచిపోయదనని కజ యూంతగొని నిలు వంబడంబోయిని రాజు, స్వామీ! తుమియింపవల యును. పోవలదు, నేను గనుంగొని వచ్చెదను యమిం పుండని ప్రార్ఫిం చెను. నాకు వలదు, ఈలాటివారు నన్నుండు మన నేల. అన్ని నాళ్లనుండి తిండి లేకుండ నున్న వా:డను నేండుమాశ్రముండంజూల నా? పస్తుపడి ప్రతిజ్ఞాభంగము చేసికొనిన దోపాత్ర్తులగు మిాయింట

ష్‌ నిషూలమిోంద నున్నటున్నాండ నని జఇెదరించినమునిని టౌ వ వ. దీనముగ వేండికొని పోవలదు, ఇప్పటికే వాలం లొ డెకినది. మూ యింటనుండి భుజింపకుండఈ బోవుట మాకు *హట్రయస్క్రముగాదు, మజటియు వూ్నూపైె. గోవించి పోవుచున్నారు. తలకూడ6 దటేిగి వండి వెస్పైనము, అను నిట్టిరాజుమాటలు విని, ముని, నాకడుపు నిండకుండ నాహోారములోనుండి తలను దొంగిలించిన నీభార్వకు శిక్షువిధింపవలనియున్నది. ఆ జ శ్రేయన్కర ముచమేలుచేయునది.

ఐం మధురాం కృము.,

శిక్ష వినుము, నీవును నేను జూచుచుండం), వలను టో టీలో వైచి దంచి ముద్దచేసి వండింపవలయ ను, ల్లు దంచునపుకడు దుఃఖంపరాదు. దుఃఖంచుచున్నట్టు ముఖమున నెన్నకువచ్చి చూచినను డెలియకుండవల యును, శక్పియున్నచో6 దనకు వచ్చినచో మంచి వాటలు పాడవలయును. ఒప్పుళొనునేమో నీ భార్య నడుగు మనియెను. నాకు వినంబడుచునే యున్నవి, నన్నొక రడుగ6 బనిలేదు. మిరు చెప్పినట్టు మి శిక్షకు నేుు* బాత్రురాలనగుదు నని ఉఅోలును, నోకలి యును దెచ్చి కడిగి తడి లేకుండయ ఒంట చెఆజయసనం దుడిచి యామె దాంచి పెట్టినతీలను "దేంబోయెను, అఆతల కన్నులు తేజుచి తల్రింగాంచ నప నా వెళ్లి తల్ల! ఏల నీకీ వెకలసందనము, మో ప్రాణములకంక మూ యిరువుర వీరికంకె నాతలయెక్కుడా! ముక్కు చినరం గోపము తాండవమాడుచున్న ౦౫ మునికిం +1గఇనుక వచ్చానా మో కులమువెడును, భవి మూని

యాతని కరికి నె వేర్పుండు, అని బబమిందినుంకి

రివ్వున నెగిరి తల్లిచేతిలోంబడినది. ఆ యుశనూం

గన, యూ యుశమాంగమును(తలను) టొమ్సున నద్దు

.... ఇపొగ్రురాలు=తగినది. 1కినుకకేపము.. =

సిరి యా చరిత్రము. చ! ఫొని విలవీంచిన *విలావము నేజంటకవు, లేకవిగా జ్రు లేపండితు, లేవిద్య్పాంసు, "లే శివోముణు లున్నది యున్న యట్లు వర్టిరపంగలరు “శుష్కం కాష్టంలిష్టు త్య కవు లిందుకుం దగరు. అతోటిలోం దలం బెట్టి, రోకిటిపోటులకు జంగనేల ,యని, తూర్పుగా. దిరిగి నది. శివ! మహాదేవ! యని రెండువోట్లు వేసి పాడం జొచ్చినది,

కాయ మెన్నరికిని గాదు నిత్వంబు

పాయ వే స్రా/ఆముల్‌ పదియాజు మంది

వి క్రమాథ్యులకును వితరణ ఖనుల

కిలలో ననిల్బు( బృ ఫ్యశ్వరుండాది

నలి-చిమవజకును నాశంబుంగాంచు.

దారతీమక్టంబులు తర్కింపనలదు

అను !నిప్పాట నిప్పాట, లాలిగృజోలగ, ద్రొపదగ,

నారతిగ, మేలుకొెలుపుగం గడ వెళ్లవంపుళ్ల పాటగ, నా యతి యకిసంతోషమునల దలయాడించుచు., డా ళము త్యుచు, లేచి గంతులు వేయుచు, రాజూ! నీ

భార్య! చక్కంగాం బాడుచున్నదని పొగడ నొడలు మజుచి క్రుమ్లి, ఐవొన్నున నున్నది నున్నగనార్చి రో లూర్చి యొక్కముద్దగం జేని వంటవానికి చ్చెను, వీంట వెట్ర యరంటాకు వేని, లఆెండు వంట నిమిషములో నగును వచ్చి వీంటపైం గూర్చుండి యాచమనము వేయు.డని మునీంద్రు,౦ వీవిచెను. మిీారుకూడముడి గట్టుళొని రండు, నా స్నానము ఫ్రొద్దుననే యెనది. నా శరీరము మిగుల నసవాస్య మైనది, ఒకరియింట నుపచారములం బొందుటకుం దగినది కాదు, ఈరీతి పుండ్తు, నీ 'గుక్తల్యు వినిమోాందిగాలి యొకరికిం దగల( గూడదు, పొమువిషమునంటి దని నే సెలుంగుదును. అంటువ్యాధి; వఏమిచేయను? కడుపునిండక యిట్లు టిరుగుచున్నాండను. ఇన్ని యాలోచించి యొకవో టికి నా కెంతో యా.కలీయకినంగాని రాను. ఎన్ని జన్నములలోని “దుష్క్యృుతముననో యిట్టిరోగము దగి లీనది.సుఖముగానున్న .నుులనేల బాధింపనలయును,

అని స్నానముమొదలైనవి యేసముద్రపుటొడ్డుననో

యే+నిక్టనస్థలముననో చేయుచుందును. 1సహపం॥

మిారుంగాడ రండు. ఇష్టగోష్టిని భుజంపకున్న నాకొం

+నహపంక్తి=ఒక్క_వరున,

సిరియాళ చరిన, ము. ల టంబట్టదు. కొందలు *గృహాస్ట్థులు,తమ 1! యతిథి కేమి లోపమువచ్చునో యని వానిం దృ_ప్రిపజచుటక్రై మయొక్క_ విస్తరియేవైచెదరు. నల్బమందొ వాణము. నా 'శెంతకానలయును. ఈ మాటలకు రాజదంపతులు, ముని కినియునని బెంగుచున్న యాత్తలోని శోకసము ద్రము నగస్తుృలవలె మ్రింగి వైచికొనివచ్చి ప్రక్కను బేంటల్నువైవీంచుకొని కూర్చుండిరి. ఏమియనుటకును సందు దొరకలేదు, చివాలున లేచినాండు. స్వామి! ఇంకనేమి లోపమని వారు త్‌ ట్రుపడిరి. మోాలోప మేమియు లేదు. మో కింకొక కొడుకు లేడను సం గతి తెలినికొనకుండ నిచట భోజనముపెట్టుమునుట నాలోపమే. అపుత్రకులయింట నేను విస్తరి వేయ నని యెపుడో దీతపట్టితిని, యెమడిగదరు. నా ద్‌కు. ఇన్ని హిరణ్య్వాతవరము లడిగినను మోకింకొక పుత్రుం డున్నాండాయని యడుగ మజుచితిని, అని వీం టదిగి నడువసా గను. పోవలదు పోవలదని యడ్షుకొనిరి. ముని--నన్నడ్డుకొనకుండు నాకు గతిలేదు. మికు

"జండవకువూరుని జూవీంచు సాధనము లేదు. నా "తెలివి తక్కువయే్‌ గనుక్క మివలన౦6 దృషప్తుండ

ల! మభరాంధ్రమ*, నేతి నని యోగ్య తాపత్రిక వ్రాసి యిన్సైదను* వారిగొప్పలు నాచే వ్రా,సీకొని "వచిదచారి వేం మం న్‌్ఞన్గ క జేవ్రాళ్లు చేయించికఫకొను యోగ్య తాపశ్రముల కాలమున కింక్‌ను గొన్నినాళ్షుపోనల యును. ముని--రాజూ!నీవేల యాండుడానికోరికిం గో శెదవు, రాణి....మహాళత్తా! ఈ యాండుచానికోరికి వినుుండు. ముని---పోవమా! నీ మగనియెడమచేయిందినీ నీ ఖుట్రి యిం బెట్టుచున్న డానవు. రాణి... అట్లనవలదు. కరుణించి వినుండు. తాళ్‌ండు, ముని. తాళి యేయున్నా డను, నిన్న, మొన్న, 'రాణి-....ఎన్ని నాల్లో తాళ నక్క లేదు, గడియ. . రాజు---(ఆలోచించి) బేవి! నీయాందులెన లాయ నకు నచ్చవు. రాణే.నచ్చ కేమి! స్వామీ! మే *మపుగశకులము ముని--- నా కెట్లది త వికరముగానుండును? రాశి. సర్వజ్ఞులకు మోకు చెలీయని చేవ-?

సిన యాళ చరి సము, లైన్‌

ముని---ఇంటిలో లీకున్న నొంటిలో నున్నా రను

చున్నడానవు.. పుక్తుడో పుత్రికయో పరీక్షయి

చ్చెదవా?' 'రాణి---కత్రీ మాూందయ బరీశ్షయిన్సైదను, ముని---ఇదిగోం గత్తి! నీపొట్ట చీళ్చిదూపుము. ఆండు

శిశువ్రన్నపుడు నా పాటులున్నవియే. రాణి----(శళ్తిపుచ్చుకొని) హో! పరమేశ్చర ! మ*మృన్హ

రింపఫపుము.

అని యెడమప్రక్కను బొత్సికడుపునం గత్తితొ. జీప్చీ యాగ ర్భ్యాశయమును గనంబఆజచుచురిడ, ఆం! ఆ౭! రాజపత్ని! వలయింతటి కటిక్రితనము. ఎన్వరో యొక మొండిపట్టుగలవా6 డడుగుటయు నీవు ప్రాణ ములమిండికి( దెచ్చుళొనుటయునా, చాలు6 జూలు నని వేజొకముని యడ్షువచ్చి వారి నోదార్చుచుం డంగా మాయాముని శ్రొ త్తేముని దగ్గజగాం జేరి కాంగిలించువొ నెను. రాజదంపతులును రాజ గృహ ములోని తక్కిన పరిజనులును జూచుచుండ నవ్వుళొ నుచు నిరువురు నొకరిలో నొకరు 1లీనమై, ళూల పాణియు నాగాభరణుండును, జందశేఖరుండు నై . ఇపేద్ధరింపుము=రక్షింపుము , శదినముఎక్‌లసి పోవుట,

ప్‌ ముధునాంైాము. నిలిచి రాజగ*దంపతులార! మోాప్రతిబ్బరు మెచ్చితిని, మీాసాహూసమునకు నానంద మయ్యెను, ఏరీపిని మిమృు బాధించినను మెశ్తనడ లేదు, విమ్సు లోకము లో. బ్రనిద్ధులను “చేయుటకై నారదుని (ప్రొర్ధనము గం ౧గలాసమునుండీ వచ్చిలిని, మిోాేమి “కానల యు నని మి మృడుగ నక్క_జ లేదు. నాకుం 'టెలియును, నీ పుత్రుని మరలం టబ్రదికించితిని. కతిపోటువలన బాధ లేకుండ గర్భ మెప్పటియట్లు చక్క_౧బడునట్లు కరుణిం చితిని, ఓ సిరియాలా? వది! వచ్చి మాయమ్శను నాయనను గౌంగిలించుకొమ్సు. అని ేకవైచినంతనే యెదుటనిలిచి నమస్కరించిన సిరియాలుని శిరస్సునం 'జేయిపెట్టి పవే్‌ఏంచెను. నారదునితో నివహారాజ దంపతు లలసియున్నారు, వీరికి *1విశ్రాంతి గలిగింపు మని యొప్పుగించి యమహా బేవుం “డంతగ్థానముం జెందెను, కథ కంచికి వెళినది, మన మింటికినచ్చితిమి. ఒదంపతులు=ఆలుమగలు,. వి ౯ా ంచింఊజబ 1 అంత లో స్థైనను =కన బసకు ండంబోనుట,

లా అాచింధీలిలరిరాలా ----

  1. చిలుతొండభస్తనికథ (ద్రావిడతైనపురాణములోనిది. _కీనాథుని హరవిలానసనున(౬ దెనుంగులోే6 గూడ నున్నది, పుట. ].

౨ కంచి, ఇది చెంగల్చ్బట్టుజిల్లాలో నున్నది వైలుమార్షము కలదు, శివకంచి, విష్ణుకంచి యిని రండు, వినినె పెద్దకంచి, చిన్నకంచి యందురు, ఫుట. 4,

  1. డొక్కా. జోగన్నగారు నీయనఫార్య సీకన్తగారు.. వీరు "తెలుంగు దేశములోని ద్రావ్‌ ఛాావ్యాణులు గో దావరిజిల్లా లోని గన్నవరము వీ5 నివాసము, ఆన్నప్ర,దానములో వీరి

4, మహారాజప్పావావు. ఈ ప్రభువు నూజివిడులో నుండువా రంట. పసృనాయకవంళజుండు, దునియామ్మేనె (నహి) ఇట్రి దాత ప్రపంచములో లేఒడు. (బాందూ స్ట ని పుట, క్‌,

  1. చతుక్తుఖపురాణము. చిట్లపేకయాట్క బేస్తు; క జేలు, నీయా

వ! 6. సర్వస్య గాత్రన్య శిరః ప్రభానమ్‌, శరర మంతికును వల

బి విసరణము.

గా శుబ్కు-ం కాస్ట్రంత్యి జ్యే, ఈమాట ఆదిఫురాణకరయుం జీన సేనుని వెం నటిశి మ్యుండు వెప్పినది. నీరవడారు విభాతి ఫురె, రెండనశిష్యుండు చెప్పినది. పుట. ౫1.

తి, హీిరణ్యాతువరము. దీనికి హీరణ్యకశిపువం మని యుంచ6 వ గును, ఏమనిన, హిరణ్యకశిపుడు హిరణ్యాతపని యన్న, ఆతండు బ్రహ్మదేవుని వేను మనుష్యులవలన్క మృగముల వలన, ప్రాణులచే, నస్రాణులచే, రాత్రివేళ, పగటిప్రూంట, క్రీ,9చన్సు మోిందను జావకుండునట్లు వరమిమని కో శనంట. దీనిశే నరసింహావతారము కావలసివచ్చినది,. పుం. 28,

లో లు

॥ ము, కసా? | ॥ న ॥ [ స్ట? కనీ శూ ఇ ఎం నా! | జ ఈ * 1 ఫం ఆో వష టం) ఖో (4. వం ఆ ( గీ ఆ ననూ ః ః॥ జ్య 4 స ము . | | బ్‌ .' | వ క వన్‌ ళ్శ = మక ఇ ఎ _ |14 + ( జ ః లం * ట్ర్‌ -ాో | / గ్‌ా జు క ॥ న ల ళో త | = - శ శ. న్న స. టవ శసంళర కి. ఇస వ. క | ఫశ ఓ క హత ల. వం వా ల .. నల న, న. ళు 1 న + | శ ల ల్‌ క్‌ ఆలే | స నే జ ల్‌ ఎక్‌ న తీ భ్‌ మ కె . పాకే శమము = న క్‌ శ్‌ "౧ అ ఘన. చట్‌. .- |! శ ల / ల - స్త . ” న వ | న్‌ “ల యు గ ష్‌ న్తాల అను వ! క్‌ ఎవ్రీ గా న వా శిల ఓ “వధే న్వు కీ / స్‌ శి షష్టి క్‌ నట్టే క . అః ఘు ఎ టా న్‌ న. న్‌ సాల వ. యె శ టం; మంలో నవ ఇ గక సా |. మ్‌ అయి వలు, గ “౨ క్‌ ఇక్టీ ఆ |. ళ్‌ న్‌ న్నక ఫి విల నట గా లీ. డీయూ శ క్ష వ పం. శే 7 వళ టం! శ స శ శ మప. శక స జం జే! జ కా ఈ. ్య. 7జి స శేత్షై గ. ల! కః క్‌ నాక స ఉమ క్కి న. న కార్ట శ జ! న్‌ు స్ట | . థల తంల "చీ క వ శ క్‌ న గ్‌! కా! ల్‌ో ఓని. / క సల్‌ ఇనా జీ టు! . (1. వా -ఛ శు ఆట్‌ ని శ జ శక క టర న ఖం ణీ వ) శిలా. వ న శ నీ సా శ్‌ పీ“ జ జం యాం. ఆం కొం -! జ్‌ స్ట 1వ లం శ ౯" ల జభ టం శ ఒం ప్రదా వ్యాస పానీ రేక య క న్‌! కా ష్య . సే హ్‌ నే న న ళ్‌ గ న గ వ్‌ ్నే / | " ననే. - / క లై / తా న్‌ మ క = ఇ ల న నా . | స. " క్ష కల, | క్‌ ణా త్‌ో న్‌్‌ కానే గ్‌ ణా టికు ॥ న ఆ గ్‌ టీ. కేల్‌. న లం ట్ల య క ఇటీ క ఖా 1 శాఖ! గ్‌ ఖ్‌ ఖ్‌ | టీ మ క న వ సై స. నేల స ప టై? ట్ట తుం. యంగ టా బల జన. క్యు ల హు భో కల క వ... | న్‌; తా + స రట. ట్‌! రా ( మ ణా వ్‌ | 1 వ ఇ న న మ లా? మ / జ కు ష్‌ 1 ్‌ ళా అ | | లకీ స్తే ట్ల (ట్ర చా క న ల అనె వము | న్‌ | లే షం నా కోల్‌ తో లీ ఛ్‌ క్‌ బార జ్‌ క్త శకి! మ. పేతు జాగ్‌. ల ట్‌ సై... క నం _ క్‌ కా టా; ల జా || | ల క్‌ (| న్‌్‌ జ్జ పలి ఖ్‌ క నే క శాలు లో 1. క స్‌ న శ జ త్న ॥ు నం న్నా టో గజ 7 తా జై సక నా గా న క్ష జ గ ్ష స్ట, క "క్ష కో నం ఇ టీ _ + . / క్‌ ఖ్‌ శ ే ( . పే , లు! ఎ నాథా త్‌]. వా క మాక చ 'ఊ జ! లం లా. | సిక్తా క క్‌ ళ్‌ సల ఇ వ. . ష్‌ [వా టన ఏత = తల్లా థై [ట్‌ / [ కం? ్ష్‌ స్య | న - స స న్‌ శ - ఆ బ్‌ సంజ్ఞా శ “జే. కీ లో క ఫ్‌ క. య క సర” | కష రా యక ౮2 . వర న బా... చావ లాం ఆ క వ సశ. శక హాటే అక ల పకన “ఫం. జ్‌ . పన. క్‌ జ్ర న మ్‌ న... 1 డు లో టం ల్‌ ఇ వ్‌ ఖ్య్త్‌ాా ని 4 ఆ ల న ను. | స! భీజం వ్‌. ఎ. అ = జే, తో ళ్‌ శ వా [నా ల త్‌. |! | శీ జీ క = 1 నాడ కు జు లై - శా జ్‌ సజ / మ. లా న! చ వ య... క్రో || ళ్‌ | న 1 న శు ఖ్‌ | టె. “న. జ ఎ శో "మ ౯ త = టో! ఆల కాక మె. శ్‌ వ్‌ న్‌ కే లు శి 2 ట్‌ మ. జే ఈ ప లన తు. వేల నన్‌ ల్‌! వ్‌ శ ల . త్తే న కల నం నా క్త శాప్‌ అ ళ్‌ టీ క్ష్‌: క నం?! అ | శక్తే వా భక్‌ చా వ్‌ ర న. లే వ స టి. ఓలా న్‌ - నే య్‌ న " వ్‌ క వ శల మ పః క్ష ఆప | (టు త కక్‌ న క్త కల్యా 3 ” జ్‌ ఆ ౩ నా వ యె మ న స్ర్‌్యార కో క చ పె ఖో టీ టేల “తొ జా పం న షస రం యీ శాన ఐట = శ్‌ హ్‌ శా కే ఇన్సా _ః | . ఉయ్‌ ్డదాళ ” క న. వ ఎ? ; జో వన క క. న్‌ ఇ తు బ్‌ న వ్ర జా 4 వ! క ఏథో. 1 మ ణ్‌ కు క్ష న భం స్‌ లా స మా తవం క స; న షా- ॥ కా స్‌ ఇళ స్త వాల్టా న శా వకు మై న్‌ వాచా 7 చస - నహ లా కక మం ప. డా వ్‌ ్గీ, 5 శీర 7. జ లక...) + సు క్ష న్లో చ డ్‌ గ. క్‌ వి కయ యతో ను. హీ న కం! క్‌ వేళలా న |. వభ కా ఇ ర్య. వ నో దన కా. య రాళ... కటి లి వలం ఘం. షల క. న్వ్‌ టై... న... | క తం క క | షి సాక 1 ౯ స ర్న! గో ఎ సైన్స. గా య ్ట్డ చ కా! సే! న త టవా ॥ ట్రే గ టా. శ నక | . వ్‌ మే. న జే శ ఖ్‌ “శక రా. శా క ల్‌ న్న. వ! [1 శ్తో న షే జ ఏ వ్‌ (| తా - జ ౫; (గ్‌ అయ ళా , = లు వో. క్‌ (త క. [1 రహ శ ఎ ాళ ల ఏనాం జ | లో ల ఖః స న ్రై ఫ్‌ క మ న కే చ భా వ్‌ -ఫ ము ఇక మ చ. వ. ం జ ల ఇ; శస. గ వ్‌ వ గ స్‌ డ్‌ వ సల! పానం శీ గ త్త న క వ పల్లే క క క్‌ క 2 1 _ తూ! న. (ఫో 2! ఆ = కీ టా. 2 న! ఎ ల త్న ను. నాయ వమ... ఓ సా “జ ఈమ శత! ' సళ క ఆ! "తా స్ట్‌ శే ప వ ల స ర న జ్‌ ఇల్టీ కక్‌ ల న నాన్‌ ర ల శా స న. వ గా నాం గ ంంం జ! వజ్మ్ల = టగా ప జా డే ఎట్‌ న! గ్గ ్‌ అన్నే జ తో కే ఇక ణీ, జక. కక శ హా క న నం క! | , య శ వ ల | స్తే జ్ఞా నే న్న గ ఇ గ ” క్ష చా జ్య ౬ 2 ను క్‌ వాపీ స్తా హ్‌. జ [ ఖో | జ త ప 1 శ! లే మ క వే లాల్‌ / టకా న్‌ = ఇక సన ళ్‌ గ “విశ ణ్‌ ఖ్‌ కవాలా పెం శక. జూ జో ల లీ నం / ఛి మతి కీ శ ఘం సా గ్‌ క్‌ు న్‌ు అ య్య జఒంళ చాలట కటి కా క్‌ ా షు ను ల్ల ఖ్‌ ఎస [ నే . నే క్‌, వ్‌ న్‌ ళ్‌ ల న్‌ నట శ ళా వన్న | క వాదే. (య ఎక. ఎ ల ణా కీట శే క క్‌ ల నా | వ్ఫ్థు ఫ్‌ (| మ్‌ డో న ఆ గా త వ్య! క ఇ స్లోన్మై, ఖే రంల తృ స న బం లై ఆ న్‌ | శ డి -ర్రి శ శ. | న య జ. ఎ. ఇ 29 ల క అరం ణా ర్‌ ర్స క జ గ ప ల జే న క క ల బై గ్‌. కర | సన్యా? క్‌ టన ల్‌ కే క న సర్‌ క. నాడ జ లా శా ల కా సనక.” భష సమన నచ హ్‌ శస పే మా? “స స. ॥ న. మ . / ల సఖ అ్‌్లీ " నైనం కా సాము ఇ జే జా వాడా టా ॥ శ గ్‌! రం శశ - లీ పయ కళల కో ధ్‌ ప | నటన న క పే ర మా న జ పల క ట్రా జాం నే గ క అన జ్య జ్‌ వ ల. త్త వై క న లవ ఎఖ ఖై! శ కోవ న. నట రట. నూ క మ క్‌] [1 - || ] జ్‌ పు క్‌ సా మె లే బా, వే ౯ - వ ఇ వే . గ్‌ జే జ క్మ్‌ వ్‌ జ, న్‌ న్‌ భవనం ల. ట్‌ నా | ి్‌ న .. ఇక. | వ భు! నా గ్‌ మ్‌; ఖే. వ... ఆస టం న! బు సై చన ్‌ డ్‌ న్య వ న్‌ నీ శః క్‌ చా తై ఖానా సశాన్‌ చీ టు వీ! - ఫ్‌ టై 2వ జ్‌ కి నట క. వ మ 2 వివా శ్‌ తీ గ్‌ 1 బీ క్త | లు టు ఇ ఛి క్షా గ న్‌ా అంట మ *లభా ఖ్నో గ భ్‌ న క ళ్ళ చు క 0 | లై [ స ఈలా భ్‌ క ప. అన్‌ ల్‌ ఖీ ఇ పష్‌క ఫస మాడా క . శ (. | వ్‌ - స న్‌ | ఇ జ న శం నా శక ని మే జం క్‌ వన్‌. +. ల కం ళల ణన శ ఇ ఆనీ పాపపై క్షా = లట! టా వ 9 క ప, న నా నో. స ననా ఖై న నే వ్‌ టల ఎ, అట్ట కం రాలా టే గ అం నిన్‌ నై బద, న. శ నే ౧ జై క జట్ల సల్లా న క నై ఎయ్‌ ళా! తం. హో ఈ ష్‌ జర్‌: క్‌్‌ట టీనో ల్‌. తా నకం యారో ఎన్న. ఉనా? ఈ క్యాజంగక్షా టా న ఉం! ల | న పత పో తళ జ్య వ తర్‌ ళ్‌ అ కష వట వం గధ పళ త ఎనన న: కో న య. రాజే క ఫా వ న. 1 1 రేట్‌ స్‌ శ నా. నళ స్య. వ్ల గ్య . గ. జా. న స జ్య ళ్‌ క. క్‌ టా స్వ స జ్‌ నాం టీక ఓక క చ శశ న్‌ ల తి [5 కట్‌ అ సం! మ క పో. చా ల టే. (గళ రాన లా అం చ సు. సిక! గన న ఢీ త నలా యో ల చ గ లా య నీ * వే ముం చనా ము ఇ, న క కా యే ట్‌ వ 1. వం. క గల న. +ఇళ్యి క్ష సా హీ హు క్ష; . న స. శ ల డ్‌ ర స క గ నే. కి చ్‌ 1 లా రకా = య ఖల శ్నేక్షి. ఇ, త [1 ఆ క్ట ల్లా స క్‌ ష్‌ రు హ్‌ 1 న్‌్‌ సం కీ వ వ “సిత సా ల్‌ టం. ల కా న టి. లం కో స న క జ మం న క గ శ్ర ” ఇ గ న్న హో ॥ జ శా 1 గ్‌ త్‌ శ ఇ ల న. తూ లా | | బం లు 4 శ్‌ న ॥ || క + ఛ్‌ క ః న్‌ ౬ 4 ఇకపై య | కలా ఆ కట నా. గ టా లా న్‌ క న "వ ఇన్‌ ఇ 1. కసే | సీ కా! ఖీ న్య ల ఆలీ ఒక్‌ చ అ. మ అభ ప్‌ సు గళ ణే న చ ల్‌ "మి న జ శ్రే” అటి | ఇ న 1 ఖై న టై నో ఏ అ! స్త టీ సషాాాహామ్‌నీ టకా ల. శ క న న్‌ు జు (జ్‌ చ త్త న కర్ట్‌ జాస్ని ( న ్ట్‌ ఖా ల క్మ్‌ 1 జామా హ్‌ సీ ట్‌ జ్‌ |. ద్ర “జలే క్ష , మన ఇ క ళ్‌ టా బ్య! 7 ర! న మీ ల్‌ టా స్యా శ ఇ దేనా." |... ఇన హ్‌ కక [ఇ న్‌ు నాం హా వ్‌ సత్యా కరో? . టై ఇ ఇమ నం గె ఛం టి ల బ్‌ శైల స్త | [ స్‌ో వ. న న న 2 వల బూ టమ స్‌ త ఆ / న నా మ ్గ్‌ హ్‌ బ్‌ , శ ం ం జ గ్గ న్‌ ల ఫ్‌ క! వక సం... సఖే ఆరభి వ ఇ వ మఖ్లో నాయం త చావు వాట్‌ క వ గవి “గాట్‌ = మ త హన వ్యా కలనేత త్‌ శ శా తనో ఆ న స కా లో ఈ లం ల శేష బవ ఇల త ౧. మ్‌ జారే | సై. గాజా నా సవా వ బశ న వళ? యు ఈ క ఇ త కానన. న 1 చ్చా ” ఇంజ వలే వా | 1 ననా | 4 | క్‌ లాం వే హ్‌ ౨జీ మం వ్‌ వ ఎ మి! లస. వ 1 క శ లో యో. క లీ ల న గళ! ర్త ఇ | లే ,. న్న 1 [1 గ! జే స ఏ ఫ[ ల [బా “మ్‌ ళు హాంగ్‌ శ్‌ క్స్‌ న్నా జ క || సతు. స శా. = క మూట! శస మ. చం లై షం శె క | వరాం. ఎనీ గ క జ వం? గ్‌, టీ + + హో డె వ్‌. ల 1 శో శీ న జ వం, తే ని గ [ సంచ కట క్‌ | తా శప య కా శ కీ టా ఆ జ్‌ కలై న సం శ పు క జ (1 వో కనే, వ్యా ఈటో లా శ లల స య్‌ వ వ్‌ కతు జ్‌ శో ల్‌ గే సో న్‌ వళ యక తా సే ల గా య (౮. న్‌ శ ర క సై టి! ని ఇ పో కీ వ = హ్‌ తు న వ ల ల వసూ సల్ల శ టం క్‌ ఈశ ధన య నిం న సాం ఫో శాట్‌ వ. షానా న్‌్‌ వ్‌ శా న న ఫ్‌. /్‌ | సం రా ॥ న! శ్‌ షట ₹ కౌ (| తా, / క = జ వాతో | ఇ ఛా ట్ర టే ర | అజ చ్‌ శ్ర ఆకా ఎర లా అనో గై శ్‌ వ్‌ స్‌ | ర | / న్యా న నాక టా. వాతోన్న స ర న త్‌ జీన్‌ మీ సే వ శా 22 ,- సహసం. చయ జాన ల జ క ఆ నామ, . న రథ ౫ ; ప ర! వ హక ఎం గ న స భ్‌ = శల 15 న క కత స్ట యో శ క్ష జా ! జా శం టల జ ల న ఇ ఖ్‌ ఫే 3 = [ల్‌ ల! ఫట |! న త్‌; అక కీ కో జా! శ 4 అలై లా చ్యా క ఫి మ గ వాన్‌ సా న టా. శ ళ్‌ కి కాం ళా న్‌ ల "1 చి, ష్‌ ఇ కో ఛో , శవ న. న్నే. | వ వా గే నాన ళి 1 , ఈ అనన్ను. (క జం గి _ న్‌ లో " మ్‌ (| శి ల గ్‌ సా లూ ఖా. కీ తా ంజ్ఞైా ఫ్య న్‌ న న! న వ జీ ఎల్లో భ్‌ టా చే లా సంతా 1 ల ర జు ఇ నా అతత సా. న న. జల శూ నేన ; టక ( క్‌ ప గ్‌ స. [| గ్‌ వ ప! కీ ంక స్‌ 2 = 1 కక ఖ్‌ జ క న న క! కేజ్‌! శే సా శ న చాన్‌ కే. సరసన మాం నే లు | త్వ న న్నక ల" న్‌ు సరే ఇ త వూ శ స లే మ్‌ క ఇకా స్ట శా కలా లం ప | వ్‌. వనరు కా జ న్న తు క క్ష పు చె సన గ్‌ న గ | స బోటి ల్‌ " వ! జాను పాలి ళ్‌ శ్‌హా సై, ! |] [1 నాన య లా “నాక కు గల్‌ శ న ఉట! న్స డ్‌ జ శభ స సఖే ఇ? ఖే లె శల య జే! న | క్‌ నా పా కో ॥ స నస వ ్ష కన. ల న నాం. క్యా ల గ ఖ్‌ మల న్‌ త్‌ | స స స ' | 1 వ. న సే న సం. క ను నం స [0 ఖాన క్త ల వక్తల మాయయా. నం లం వ్లకన & శారా గ ] | న. న్‌ వ క్‌ [| “నో . కే న్‌ న వ యు", అన 1" చే! శా వ - రే ఇ! మ మా. అనా. క్షా య 1 ల్‌ ల. | న | ప లట" య స క న్‌ నప టు. హీనత ఎ” స్‌ ఆడ షో క గ్‌ అవ్య బన న్‌ జ్‌ ( తీ అట్లే కం లటీ = | ష్‌, స కు | శ పేలు. ర న జ తే ల ॥ ల? ॥ సటై |] న్నే క్నైైక క. వన. వరే వ ఖై! చం న్‌ సా... క 12 టాం మె న్‌ నెను వ కి టం త్య కకం... ” ్గః గె హాం స న్సోల్నై వ్‌ సూ. లై జ . వ స క. ళ్‌ వ ఇ. వ. న క. _ య 5 గ నో ట్‌? జ్‌ న్‌, నా ల. శి సొయువనా నలు ఫోన్లు | జ్‌ 1. 7 [ = తో న్‌ క = ల్‌ ట్య దా చ శ శ న. స వ క. | మ 1 బు ళా ల క్‌ ఇం - గ్‌ 1 న వే క కేక న ; క న్‌! వ శ్‌ + ళ్‌ ప స రా నాన. ఇ ఆ కో స ట్ర. ఈ. || ర్‌ వ న 1 నా స్‌ ప . శై ప ర్‌ ా వ క వ. ( క్ష ని కో ట్‌ క [| | వే జ శేష స్‌ గాక న! కం కట పం ర గ క క (స్త లా. అ 6 శ నం బళ్ళ వ తా

  • ఇ ఖీ £ శ ఆక్టాచ్య " క కి స్స శత అనాన్ను జొ న! ॥ త శ! న ఎంజీ న వ్‌ జా జీ ౭కే ర్‌. శ జ్‌ (క శ నా గ్‌ ( క. వ్‌. జ్య ల టం కా ప టె చా -. ఎ కే. న క జన . నా న్‌ అత్త. తల న ఆఅ. స ప్‌డు లట అలల ం వక నే ట్రం 1 వ శం కు న ఇత్షకనా క టీ క్‌ ఇ; జహా జ గ్‌ వ జీ ల జ్‌ గా. మొ | | శు శ లు సి వం. ళ్‌ జ క్ర ఆ తు ఖ్‌ శ 1. ట్‌ చో నై గ్గ. వ్ల! నై . జ్‌ క శానా శ్‌ 4 జై కళ్ళే మెడా శ న చ శల సు స్‌ 1 జా క్క గ ఆట్‌ లో. +. శో ల నతో ళ్‌ స వ్వ్‌ స్‌ * ॥ =ధఎతీీ్‌్‌్‌ ఏ వళ నం గ | ళి ల్‌ క్‌ శ్‌." ్ర న్‌ 1 వాట్‌ * య జ *న ర్‌(. ష్‌ ఇల్ల శాప న్‌ శ శయ్య 0 ్థా రు % టం ! క్ర ను . ై ల్‌. న. గన 1 శ పన్‌ న స్య టిని శౌ (. వస్‌ ళ్‌ కి న్‌ (| జ ౨ కుల క. క్‌ (ఖ్‌ వా | ణు టి క్‌ న్‌ు... వ్‌ వక € ₹ీ ్‌ క్ష జ; కల్ల ॥ ఎ ్ట ౯ ఇ | న. శ న ఈ. స చాన వ్‌ ఖ్‌ స స్థ స్టో స్ట స జ్‌ వ న వ కః! స్బ్యను... వ క వక న్ను న "ల నమ్‌ మ న్‌ ముం. అ క. మ + వా గే ॥ [వ యో స శస , - అఫ్‌ స ణంలో బు వై | ॥ వీ క ఎక నా క్ట వవ టా 4 ట్ర్‌ క్ల సాం హి అనా ళీ ఆక! జా జ్‌ నవా మ యా కక ని (చ క లా ష్స్‌ ఇన్స్‌ తో [౮ ఆజా! ్ట ఇక్షీ న ఆస లా | ఇం నే ఖ్‌ ల చల ల శే మ జ, నం ల ర జ. అతనా ల కం. స భో వ్‌ క. క్‌ న్‌ నిం టో ల! వా క్‌ క్‌ వె అత శ", మ! క టు . ఆ నన ల లో “గ సను ఛు! క శ శా న శ్‌ క్ల జ్‌ చ్‌ ్‌ గ్‌ న బ్‌ వ గ్‌ య్‌. క! ' (వస తూ క క్త | సనా జాజ్‌ లీ గ్‌ త్‌ శః అకాల. ల ర్‌ ఏత త్త నే ట్‌ | గ నీ ళ్‌ గ్‌ | ష్‌ య య హైం గో నవ న నం ప ఇ అక్‌. తీ +శ్చ 0 ఎటో నే / పాన్‌... క వ్‌ ల ? ఆ క “వాన యం జ్ఞ నా నాడ త్‌! న. యే . వు కక క్‌ నత్తం జవ “ | స్ట న్వు జు ఛై న్‌ కష! లు అగా ప్టీవు.. = సట జ అ స్ట జ | ఓ న్‌ చి తు న క్‌ వయ మ్య న || | జా గ | ॥ / _ జ | న్‌ు . లి. స ణి ఎ ల్‌; స్‌ న రై ఛి నాల్‌! చీ టి, తం ల టే. జ్త ఇ 1 గకని్‌ వారే బే డర. న న ణే లోన ఖే త్‌ జఫ శ్‌ . స. స మా స శ క మ్‌. * 1 అకా న శా ఈ జ సు నాసల్‌ న! 4 (౫ / (| క | ఇ సక గ [ ] | ్ష శ ్న! క్‌ గ్‌ ఫం! దం క్షీ! క ల స గ్‌ ళా! కా క 1 ల 1 [5 కా | ట్‌ (న స్త కే క! శశ గా శీ! / జ్‌ శ శ. శ ల్‌ ఇ ట్‌ రి షక జ ఇ జ్‌ ఖో క ; మై ష్‌ 2 జల్‌ గ్‌ 1 శో ళా ః॥ శ వ. అడ క న టల. స క వ ప కా! 1 న కత! గ్ల! నమన వ జ ఉం ఇన్ల అజ జ! గ న ఇ క _. ళం ప = స్ట. భ్‌ ఓ మె అ న త న్‌్‌ క. మ జా! శ [నట్ట సా మా చను నారో! [క టో ల్లీ మ! న్‌ సా వ వస్‌ * క జ నేం కి కీ నే క. " . షి , కజకాకే క || ॥ షష వ అ జు ౯ అమా అ న, ఇవా న న కా. జ్య! ”్‌ ॥ న్‌ సం న వ లేత క = న గ్‌ చాశ్లే ప్‌ టో . ల - న శీ] అజ శ | జ్‌ న ణి శన ప స తం తం ననే, తత. | ఈ ఇ న్‌ అ లో శ, కనే వ తన. న ం పో న . ల వ /। జ ఇ న్‌ క. నా ॥ ఇ ఖో శంఖ | క్‌ య సక్‌ జో = మలా = వ శాక తు వల శ వ స షా. స్ట గా ౬. , (. తా న | కాం జా న్‌! మ జు క యా క్‌ పా ష్‌ ళ్‌. న. డీ ళ్‌ శా | శ లు. వా లా ద ౨ జా ర్త శే. త్‌ శి క. జ్‌ లప న. ఎ. మ శ. సః: క | చా వ కా 14వ క భ్‌ ట్‌ మే నల సం చక జ్‌ శ్రా ప న గా టీ శే య టూ జే క శల, ర ప్న న
  • క. - న్న నై ఆ . + యం /] - శః ల టి రు