Telugu మంచి మనిషి - anilvaranasi/indianlanguages GitHub Wiki

(1 ఇ ప ఇ ల వృ 4 నా క్‌ క | . సి | అన్నా | ల న్‌ ఆం జీ ఆక్‌ | న సాన అ 1 | ఈ అఆాళ్లా. క్షి రా క్‌ | కొ, ! శనగ "లన్‌ అ గ కత ్థకాళభా + జక్‌న తష స వ ల ల టం! చు ల్‌ ట్‌ కంగా రానా గం నా: గ. గ రర ల మ జ "4. జీ న. కీ కో + శ్‌ క మ స కాకి ీ! శ్రాతీ - బ్‌ ర్‌ు అశ. వం స | హో జ 1 గ్‌ శ (౯ క్‌ పా టో భాష గాతజ్‌్‌ 1 కాశ స హాకారళో ఆ కస్ట ఆ" క్షి క "క ప ఆ క వో ఇటీ కే కక. కో ఇక న; “కనక గ | “స క ఓం క పక ౨ - లా ై 1) శా శో క. = త్త న ల్‌ డి | ల | కై ఛ్‌ | [గ = ఖే పై! ॥ వో వ్‌ పనే నా జ 13 క శన | క |. జె అ) / క న. ౩ కీట. [1 క [1 | సక్‌ ౭” కా (| శా క వ. కక న్‌ త _ ణి ల్‌ అ కక! 11 | కా | మ క జ [ గ్‌ క న్‌ లా రర వమ ఎ క నా శ | ల గనం కి టా లా ఖా | స్త్ర క్ర!!! బె వాం కా జీన కా తల దన్‌ య | జా క న ఇ ఊత శస ౧ = న స శయంశనే్‌ ౩ కే కాసా ఆడి యం భ్‌ ఓ క జ కం) వో. “గ కట. ఎంతో గ్‌ ల వేనా ఇ టా | నా జ [.! ఇ” జే | ఇతి స్ట 1 ర వా [వీ రి. ఇల్‌ | (= వ శత |] మ. ననే 1 క 4 క్ష జ శర్మ హ్‌ త పట కుం. థ్‌] శ (ట్వి ప అం -కే క, న ] శశ &11గ! =! 1 టాంగా నో జా / లా ఛి కా! [| ( క క, న రే తా క్‌ | | వీ... | | శా కీ వ “2 బే కా కిము క ||. = మలో శ య కా న శా ॥ జు! న్నా లాన్‌ క్‌ జ క జాక్‌ శ న జ్య * _ ల న గళ కె. ,.4". ల నాల న్‌ శా శా స తే ప లీ క శ యం త భి గా [న ర నక క గా వ క పా క రా బ్‌ తా. కి ల కే ఇ ! న రా ల టీ ॥ ఆ [౬ వ ౨ ర క క బ్‌ నా - వనే త వ గ్‌ న క్షే. క బా . న! వ 1, | . ఛీ [లన్‌ ఎకి ౦ _ ఇ లం [2 లన్‌ క | ఉచ ప భభ క అనో సాహో రం య 4 [1,1 |] వ క అ [ట్‌ ల్‌! _ గ్ర .. = కే స కే క = న్త్దా[[! | వె | ఫి” జ్‌ [ న ౩ ఇ తో క న స | ” - , - | [14 కా _్ల్‌ | | | క్‌ ఇ స. నా వు శ్‌ న ఆకు ట్‌ జ్‌ [క క క 11 తూ! ల్‌ ఇమ క 1 మెట్‌ జ | ఓకా పంచ్‌ నాం హాటా. న లి = [ వ" 1౯ గొ . ' - ల" . = కం! £ క ళా క నం ను పరయా క్ష వ్‌ ౯ న | ; శా ; | 4 ఇ వో జ న! శ లోకో లా శ్‌" , శ్‌ = , త టీ టా ఇం ఓ క. - ఛా క ౫ బవనే ా శ ఆజం ర జరా " - వ. " రా || చై శ శ ఇ & - . “కీ న... *| న కాం. కా మకా వ హా మో తోం అజా న యంలో

  • " = । ణా వ. న్‌ న న. న జ! నం చ [| ల 1 = వే ఆనా నయా క్‌ తర 7 -! " న. నా ల ల్‌ | నక ల [రా రా ఈ క న ఇ [వ 29 వ నలల టల పైల్‌ లి ఆలం! చం లా క్‌ అటో నే . జా /. (' ఖః ॥ | శ | | | నా , న ం = న | ఆః నా జొ క్‌ .ళి | న్‌ న్‌. గ్‌ ని ఆ లో శవా అల ఓ ఫం 41 [1.9 = ॥ - . నహ , శ ళీ టో, వ క్‌ =. 2 శి _ జ సో క | డా మ స త శ జ నే క నక ప గ్రా ” న ఆ 1 ర " కా శ కక ప చా లా వ? నా ట్‌ జ త్ర. | త క 1 క్యూ. జ క యయ 1 కా కక యి గే ళ్‌ ం వ. . ప వై క క = ఇ. న క్‌ జ" . || ఫ్‌ , క్ష కహా క న్‌్‌ క జ య్‌ ॥ జ , అలా ॥ తే శా ం , చా ల్‌ శ 1 ళ ॥ / | | | న! (ప ణా కం శ నా శా | ప ఇ కాసత క ల ; ట్ర గా క్‌ న న నాళ | కాం ల | ॥ క్ష శ ర్‌ బి (| ము. జే వా ఇకో “ = తా క్ష జ! [| | ఎ ఈ జై కో శ స్ట నై ॥ య ా క్‌ "క లే అన్‌ న్‌్‌ శ్‌ ( నాకో క ల్‌ క కో ళా తాకి (€ య ఎ 5 శే జా - ॥ త్‌ వ్వ (న ల =! "| ల్ని ల ॥ | . శ కం గా . గ్‌ అ ఆ. = శా ల్‌ క్‌ సో స ద్ర టం ఉంటా. కి | 1 శ్‌! వ్ర శీ [1 వ 1 1 లే వ. ఫి 2 | | ॥ |. (| ఉత 0 ( 1 వ. త్‌ శా శీ _ వం లం 0? అం న! ం _ ॥ యై మఠ్‌ ప బ్‌ క్‌ వ . గ్‌ / ల బ్‌ భా * మై య * త్‌ వా జ "న్న ఖా న పార యన్‌ యష్‌ [0 స + క్‌ క 4. . జీ 1 ల న క. కె ఇం || [1 ల్‌ / ॥ జా తై మాన్‌. జీ న. కాక; కై హా నో క హమ ౯ ను ఓ గారో || - శవ | | ్త్‌ శ టె. . * . . * " శ₹ గ వాం అ ఉం లు చ అ క. నం లయ మ యై వన తప నం న క ం క వలి వ నం లర్‌ పా క అ నక కాం తా కణ క వ. ల ఇహ స = శ ఇ. శ . 2 + [ఇ [| వా లి . వ్‌ గ్‌ మ న సం. తయా వే బత మా న య ల. ణఐ శ త ॥ | / . | (= [త ల్‌ న్న | వ క | 1 ఆల వ ఉహ! | / (= |. ల . * పీ వ వ ంం ల క. ప శ భూ క యా క్‌ భు చాయ్‌, ్‌్‌ గ్‌ ( క లీ - ల్‌ ( = న | | శ్రా లి వ. ॥ . న ” ” + చక్టం రో శా లే నలో _ /| వల” లా క్ష న్‌్‌ స ల | . |. | త శా = గీ ల్‌ " + _ శవ శ న. న్‌... ఎతు లా తోక | నే టే | జ ఇ. £(! న్‌ , త [స్ట = ॥ . ఎం | శ ష్‌, చం లాం లా [ల్‌ టో ! / ॥ ః /' గా , కొ. నా క్ష _ రూ ఖు + కో జా వ. ఇ శా ల! గాజు. నన కో క కతో | | .ం - వ శ ఫ్‌ + ॥ న 17! ద్‌ వ . ॥ న్‌ - స క్‌ ఎటిపి . షై శ (న జ్‌ సీ, క | న రా ్‌ || వరో £్‌ వ. | జు గ ల / + జ ఇ. శీ శ = ళ్‌ క్ర జ్‌ వ. | | . న: [క అక్ష [| | ఖగ సం “ న ఇత్‌ లో | ” శః ల | = / 1 ॥ ల. 4 |. ల క్‌ 4 ॥ గ ఆ గ్‌ శ న 1 ఆక్ట్‌ 2 ల కంక పా
    • = ఇ క హా గా 17 లా హ్‌ శ్‌ త ణ్‌ == శా ల ళ్‌ | " + న కళ ల గా ” ల్‌ | మ | క్‌ ఇ ల కహా ఆ జా ల ట్‌ మయం య క | లా ఇ గా: ల్‌ సై న్‌ క్ట _ ॥ - | జక ల ॥ _ 1 ఇ "| = ఆ | గ్‌ ల స్త గ్‌ ఆలా వాన్‌, లా శీ 1 వ్‌ గా కే ॥ శీ (కా జికా ఖ్‌ / _ ల సథ / (| 1 జ గ్‌.”
  • త అ మ లే. న వ క “ . నా కా | " . క క లా! కశ
  1. వ ' కకం గచ కే. శా / , స 1,” ప, =. న ఇ శః క్‌ రాగ చ అర్‌ ్టో 4 2 లా ఆ ' ॥ = = క | త్‌ క దం రంత షరా | _ ( ళ్‌ ఎ ఇ , క్ష కి ఇ ట్‌ బాభి = కొ | ॥ సా - క న “ - రా రో ( క్‌ | గా ॥ ఓ = క న్‌ " ౪ వారంల. లా ॥ బశ | క్ష నా ఈ కు శా ం , ॥ లంటి] న స 1 అ త . శ న. న. న శ ఫీ 2 గ ల కోలా న లు తా కరో గో | కా క్‌ | ల్‌ 0. వాళ 1 ఎం” తో మం ఇ వ. ఇ. శ | సక జ వ్‌. ౯ లం ఈయ? | న)! కారయ వ. క శక స స్వ ట్య ణో యడ ఓ త నా. |. పా షో ఎ. '?కొ న ఉం క్‌ కి “శం క బై! .2 (| శ్‌ క ఈ (0 శజా కనన జ క మ ్గ న న్‌ు ల 10 న ॥ న్‌ా | క 9 | గి | క జ జ / క గా వా - ( ల న ల! స్‌ | క జ స శ. పా వానర త యానా ఖ్‌ లంకా గ్‌ జ , న క వ ళ్ళి నో ఉం న్‌ నో | లా ఖ్‌ జా ్ట ఎల్‌ | [ల శా క 4 నన క నో "శ్‌ [1 తా వా ఓ | న కలక అ యదా
  • చా _ శ . క). ॥ గ " వ | . (నే ్‌, జ్‌, | . లగ . ఇ - ల, తా కీ = సు నా? వాన న్‌ ఖీ ఆ తు ల క న [ ఇ టి . | | , - _ ” ॥ , , ॥ జ్‌ నో ణా | నా వ టో న. | న. న. క్‌ శ - - వ . న. " జ్‌ వే ఎ వ , = యా "శన లో టా న 1 ఇ ॥ నా | | టు లా ఆ మ నాలా | | 1 రా శ న చో జ. - జ 7 ' 4 భశాల్లో. న ల గ ప శు నః న క “శ చ్చి అ || శ క వ (. , ' రె అ న భత గా వీ , ౯ వ లా , ; ల ॥ లో వ. కీ గ | = | శ ఇ ల ఈ ఎ 2 - ఇ ఇ నవంబ ా. మఖా £ ॥ న ఫి ॥ - ల ల జొ క ఆ నవు . జా , ' న. 4 యే య ద న య! న. | ళా ॥ అ న అపై రాం. గ 7 = న్‌ . గాక / ళ్‌ క | = ఓ ఖా | న్‌్‌ శా అ జాత ్‌, శ ॥ వ ల / ॥ /' శా + ॥| కో. క్‌! నా ప్యకీ . .... ం / . ఉక శే నీ శ = జ . వ. . " . ః కో | లో ఎక్‌ | . . " ఖు " | ర. టా రేక. “ లీల సా 4: వ నాతో టో . ఆ _ ఉనన్‌ స ( న్‌, గ | జ్‌ చ ల! - ఇ _ , * గ . స్ట డ్త వాయల- ఎ కన తో = ఫ్లా + “అ 2 41 (ఐజీ ట్‌ శ్‌ ' తనీ వి (లా | నె 9 శ - + _ / గ ॥ | _ |] ర! హాల్‌ యిక చేథో. హా ్ట అరక [ న్‌ జీ వ్‌ తం ః ల ॥ జూ | ఇ |_ న జన టో క క వ. ర్‌ వా ః | | . క్‌ (| ల్‌, ఒ ॥ 2 న ఎల్‌ శ్రా, క్ష నా శ న! వ మ = | వా ఇత్తి, , + ం =. = | . | జ టా - లై వాక త్రో వో ర్‌ ల్లో క్‌ ఆ న , . జ గ వ [| లా ౧ లాం వాన. జం ప్రయా... క కో న్‌; వ... మా ॥. క . వ ॥ శకా ల్ల | జు న్‌ _ లా | న ఇ స. న్‌ శ ్‌ . జా ల్‌ శ్‌ గ ఇవా ం కలాం ౮ నె , భి లం 4, ట్‌! ఇన. + కీ 2 జ మ - శా శి టే వణ! కట కో. ర జట్‌ తో క ॥ నక ॥ ॥ . | ] క న స న క = అ లలా (పందాలతో! క స. నంద ప న విం లం రారో వాట | - కై - . . - 1 [ యీ న న | | కా కా నా బూ. లా లీజ్‌ * | న. || ౯7 నా , ః | జి న్‌ా. త 18 ్‌ా యా . క్‌ శ ల మీ క్షీ లా | తక యో కేల్‌. ₹. . సల . |. టియు లం తం ప్‌ యా ళల న్‌ యం చో “డా? 1వ న. ? క టాం. ట్రం జ తామ సా “కా ప య శ సం భన అ ఆ జీ, 5 జ్‌ శ ( న్‌ = ల శ | ॥ | ॥! జ (॥ జు శ ఖ న... ; నె (న జు న క్ర గ = ( స ల ల్‌ ఎక్‌ లు ణా | తా. ఎర్ట్న 2 ఆ వ. ॥ = న ౭4. . య వ జలా! | 1 “అ (-కి-- ॥ మ ల ల మో నా. టే త్ల _ ట్‌ లయ కా నూ ల | న్ని ర శే! క చ్‌ ఫ్‌: గ. న. న క్‌ ల. | క 3 ॥ , గ. ,. కీ కై వ అ | ణః. శ * క జ 4 వ. లా క్‌ ీ ఉఊఈగాా పడవ యి కలన న ౫ న స య ల ౯ అ న రే ర లం డా... ఎని ఈ 1 [కా క కం షా క 59 ఇత కన ్‌ న్నీ... జ ఫ-.-. ఈ టా టు ా.- " అానమ్‌్‌ ంా డ్‌. యా తా న్‌! |" త్య గజా న గ ఇ. ల క 4 మల్‌ స క. -- లీల క్‌. కక నకి గ్‌ శ క! కా హీ 1 గ క్క ౯ క | నా కాళ్లి నె లకీ కన్‌ ఆ రో క ణాసో జ్స్‌.. = జ్‌ టూ ఇ ** క. ॥ తేలే ఎ ల / క మమొజీ జ న జీ | ఓ ॥ జీ జ 1 శ! శ ల్‌ మి య అ యో (= 5 త జీ. లో... వ == ఆ ॥ శే శాం ఆ న మ నే స గ క ఎ జం న కసా. న ట్‌ క పచ క "లీ క న టై నన్‌ కా. కీర జ్‌ ఇ ఇ. ) జం ఇ మ ణి డై థీ 1 యవ లక్‌ ఉల (వక ళం టినా స రాత? 2] క. హలా సా కాఫే శ శ తా 2 మ: జ్‌ వా ణ్‌ . ॥ న క నా ॥ / - య్‌ వ్‌ న జ | జా ల వ. ణ్‌ నా ॥్‌ . . ఖాథ్రే.. టం ్లో త ఇ వ ల. త్‌ భన [శీ అగి ||” ఇ 5 న న మ సు . వలల్‌ షో చట” సి = శ. క క న. గ్‌ సా ఆ రి నా - వ డా చం టా న ప నం న్న. క స ఎ లిన నా జ్‌ చ్‌. ణీ పష 4 టం లాాలి మ య లాక్‌ యో వొ వాళ క్‌ జ | . శ్‌ | క్‌ ఆ | ర్‌! జన | వా స్ట. క్‌ ్‌.! ఖీ నం. -ఎన్ట్‌. ౨2 శ న! క క్ష గ్‌ 4 ఆ కా టా! ట్రై! ళ్‌. పా | ॥ా టా క్‌ భై. క్ష | “జ్ఞా! అపో ల క్‌ త్త ఆజ యనే! క్‌ జ | ' నా క న. లకి వ వం! శ! . ల్‌ స్‌ క క! వశ మీ =. / శ. |) ము ఇ సక చం ళ్ళ | త క ఉం తతట కీ జ ' తతి లొ కా! న. ళ్ళ న వూ 1-11 న క హా | శ య లో క్క 1 వాలోటీ క ఇ కక న. జో కక. ఇ న్‌ ఓ తల కోన క! నా! యొ ఉత్థా్యాా, ల జ నఖ క్‌ ౩, క హ్‌ వ జంక క భల స య ౨ శో తు ముక మ. ఒక్‌ కంటం క ఇ వ నం పం తోం. కొత న మి గాల జ గ్‌ జ. (లీ [12 ఛాలా య ॥ జ జాక్‌ పె రా “ఆ [క " క ఈ|గ౯ ౫ ల 1% " జ్యా ల క ఇ కా ఎఖ వ జ స = థి జ ఇస! , స్ట్‌ ట్‌ భూ నూ రాం టో భం! క, శ భల జో న లీ శ. క ౫ మ ల క "అ ణా మ ం క. వి వ అం ( శి, స్ట కే మే క న! శ " జ. జూ ల " కీ లా | | ్‌ + క్‌ | నా ఎం (2 ఎ -జే / న పా: లా లం ా న న మ క స్ట స లా యయా? వ గ క న రాయ పారా స్‌ త | | నక్త | హాజీ శా క్స్‌ |. ళం? జ సే |. “లో ం న ॥ ॥ శ క. , ॥ న్‌ = | శా ల , న గె . | శ త్‌ో మ. | గ కోకో అ క్ష టం ఇ " ॥ శ జా జే కే. - వ. . శ - . (| న * ఎ న ॥ ఆ | | వాటా ఆ, క [ లు, మ. + “2 కా. తే జ ఇ [” న 5 గ్‌ గ్ర న న. శ (= ల! ఆ క జూ యం నాన ద. జా. స! & ఆ ॥ = జ న క జ్‌ న 1 మ లశ * క కీ . జా కే తాక! [| ( . [| శ ఖో గ్‌ అ టర్‌... బో న్నా ః గ క్‌్‌టి... కూ |. . కి త! అస్య " వ మం ఇ వ క క్‌ హా. నలా = శే న స స నూ క్‌ న్‌ ఎకి 8 తం గాలీ శ. “| | ఇక కా అం కం టరు పా, క క ప యు ఎ! (వైప క్‌. క గ టాం గ వంకర? చట లే సా | వ న క్‌ - ” క సనం = కం గ గ్ర న్‌ | క న్‌్‌ జీ కీ || కే. ట్ర్‌ ల గా న క్ష్‌ క! " కా గ. / సాజ్‌ = | . | న! ఎం స . ఓక్‌ జ లం " న! ఆక్‌ జీ జున్‌ గ్గ న | ల శా జ, ఇలా జం దే క! = ల స్త" ద్ద! ల నా. ఒక్‌. జీ. క న (౩. న. వ ననీ 4 కకక ౯ భతి [ే ॥ | _ కి. ₹ . న | ప ప ఇట్‌. పలల ఎ జక వ్‌ ర ల!

(0దులత మంచి మనిషి ఒక తాగుబోతు కథ రచన : విక్టర్‌ హ్యూగో రచన : రిజ్వాన్‌ జహీర్‌ ఉస్మాన్‌ (ఫోన్‌ : 98492- 13725) అనుసృజన : కె.ఆదర్శ సామ్రాట్‌ ప్రచురణ : జన విజ్ఞాన వేదిక కంప్యూటర్‌ లే అవుట్‌ : రత్పత్రీ టెక్నో ప్రింట్స్‌, హైదరాబాద్‌. సహకారం : _బి.భాగ్య, ఎన్‌.కె. అమీన్‌ తొలి ముద్రణ మే, 2004 కాపీలు : 2000 ఎల : రూ. 10.00 “౦/ 6౦౦/63 (ప్రతులకు (. ॥14040౧| జి. మాల్యాద్రి 00[౪6౧0% ౧౮౪౦||౦40[౧9 కన్వినర్‌, ప్రచురణల విభాగం ౮౭౧౭ 1౧2౧2 (60142 'జన విజ్ఞాన వెదిక' 162, ౪4418౫0! స1202! 162, విజయలక్ష్మి నగర్‌, "161016 - 524 004. నెల్లూరు - 524 004. ౧౧౦౧6: (0861) 2305303 ఫోన్‌: 94402 79604 ముద్రణ :; చరిత గ్రాఫిక్స్‌, అల్వాల్‌, సికింద్రాబాద్‌ - 500 015. ఫోన్‌ ః; 55295078

1/6 [101(౧షం 6 మంచి మనిషి జేసుదాసు ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చిన్నపుడే తల్లి వోయింది. నాన్న కట్టెలు కొట్టి సంపాదించెవాడు. ఒకనాడు అతనూ పోయాడు. ఓ పెద్ద చెట్టు పై నుంచి పడి చనిపోయాడు. అమ్మానాన్నలు పోయాక జేసుదాసు అక్క పంచన చేరాడు. అక్కకు పెళ్ళయింది. ఎనిమిది మంది పిల్లలు. ఎనిమిదో బిడ్డ పుట్టగానే భర్త పోయాడు. అక్క జేసుదాసుని కన్న తల్లిలా చూసుకునేది. అయితే అంతమంది పిల్లల్ని పోషించలేక ఆమె సతమతమయొది. లోలోపల కుమిలిపోయేది. జేసుదాసు అక్క బాధని చూడలేకపోయాడు. చిన్న పిల్లాడే అయినా తనూ సంపాదించడం మొదలుపెట్టాడు. నాన్న లాగే కట్టెలు కొట్టెందుకు పోసాగాడు. కూలి డబ్బులు మొత్తం అక్క చెతికి ఇచ్చేస్తాడు. అక్క పిల్లల్ని ప్రమగా చూసుకుంటున్నాడు. తినేది పది మంది. సంపాదించేది మాత్రం ఇద్దరి. ఎలా సరిపోతుంది? వాళ్ళిద్దరూ ఎంత కష్టపడినా లాభం లేకపోయొది. అందరికీ సగం కడుపే నిండేది. ఆకలితో నకనకలాడిపోయేవారు. ఒక్కోసారి ఆ సగం కడుపు కూడా నిండేది కాదు. అలాంటప్పుడు 1

అందరూ పస్తే. పెదవాళ్ల బతుకులు ఇంతకన్నా గొస్పగా ఎలా ఉంటాయి. కూలి దొరికిందా తిండి. లేదంటే పస్తే.

ఇంతలో వానాకాలం వచ్చింది. వరుసగా నాలుగు రోజులు కుండపోతగా వాన కురిసింది. అక్కకు కూలిపని దొరకలేదు. జేసుదాసుకీ దొరకలేదు. ఇంట్లో చిట్టెడు గింజల్లేవు. ఆకలితో పిల్లలు నకనకలాడిపోతున్నారు. తిండి కావాలని ఎడుస్తున్నారు. “*టరి దేవుడా! ఎలాంటి కష్టం వచ్చిందిరా” అని అక్క కూడా ఏడ్చింది. జేసుదాసు తట్బ్టకోలెకపోయాడు. ఎలాగైనా సరే పిల్లలకు తిండి తేవాలని బయలుదేరాడు. ఆలోచిసూ బజారులో తిరిగాడు.

ఓ రొట్టెల దుకాణం కనిపించింది. రకరకాల రొట్టెలు, కేకులు, బిస్కెత్తులు - అన్ని అద్దాల బీరువాలో పేర్పారు. కళ్ళు జిగేలు మనె లైట్లు! నోరూరించే మిఠాయిలు!

జేసుదాసు వాటి వంక రెప్ప ఆర్పకుండా చూసాడు. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు చేసాడు. దొంగతనం చేస్తే? అనుకున్నాడు. “ఊహా! అలా చెయ్యడం మంచి పని కాదు” అనుకున్నాడు. ఇంతల్‌ పిల్లల ముఖాలు గుర్తొచ్చాయి. ఎండిపోయిన పసివాళ్ళ డొక్కలు కళ్ళలో మెదిలాయి. “మామయ్యా! ఆకలి!” అని వాళ్లు ఎడ్వడం గుర్తొచ్చింది. అంతే, జేసుదాసు ఇంకేమీ ఆలోచించలేదు.

అద్దాల బీరువా పగలగొట్టాడు. చేతిలో ఓ పెద్ద గాజు ముక్క

ణి

క్‌ి

వాపు శ్రి దిగింది. ఐనా లెక్క చేయలేదు. అందిన రొట్టెను దొరకబుచ్చు కున్నాడు.

రొట్టెల కొట్టువాడు “దొంగ దొంగ అని కేకలేసాడు. జనం పోగయ్యారు. అంతా కలిసి జేసుదాసును తరిమారు. జేసుదాసుకి భయమేసింది. రొట్టెముక్కను పారేసి ఇంకా జోరుగా పరుగెత్తాడు. అయినా లాభం లేకపోయింది. జనం అతడ్ని పట్పకున్నారు.

“పిల్లల ఆకలి బాధ చూడలేక ఈ పని చేశాను. ఇంకెప్పుడూ చేయను. నన్ను వదిలేయండి” అని జేసుదాసు ఎడ్చాడు. అందరి కాళ్ళ మీదా పడి వేడుకున్నాడు. అయినా ఎవరి మనసూ కరగలేదు.

దొంగతనం చేసినందుకు అతడ్ని చితగగొట్టారు. చివరకు పోలీసులకు అప్పగించారు.

కోర్చులో విచారణ జరిగింది. జేసుదాసుకి ఐదేళ్ళ జైలు శిక్ష వేసారు. జైల్లో జేసుదాసు మెడకు, కాళ్ళకు సంకెళ్ళు వేసారు. ఓడలో పని చేయడానికి పంపారు. అతడి బతుకు బానిసల కంటే అన్యాయంగా మారింది. ఓడలో రాత్రింబవళ్లూ పని చేయించేవారు. ఒకటే వెట్టి చాకిరి.

అక్క ఎలా ఉందో? పిల్లలు ఎలా ఉన్నారో? వారంతా ఏమైపోయారో? ఎక్కడ ఉన్నారో?... అని జేసుదాసు దిగులు పడేవాడు. “తప్పించుకు పారిపోతే! అని ఆలోచించేవాడు.

రు

ననన ౧ క ౧ |

చా |

చ్తే

ఒకనాడు పారిపోయే అవకాశం దొరికింది. అప్పటికి నాలుగేళ్ళ శిక్ష పూర్తయింది. ఇంకో సంవత్సరం ఉంటే చాలు. వదిలేసవారు. అయినా అక్కని, పిల్లల్ని చూడాలని తప్పించుకున్నాడు. అయితే మూడవ రోజునే పోలీసులు మళ్ళీ పట్టుకున్నారు.

జైలు నుంచి తప్పించుకుపోవడం నేరం. ఆ నెరం చేసినందుకు జేసుదాసుకు మరో ఐదేళ్ల శిక్ష వేసారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి

పడ్డట్టు అయ్యింది. ఇక భరించలేకపోయాడు. మరో మూడుసార్లు

తప్పించుకుపోయే ప్రయత్నాలు చేసాడు. అయితే ఆ మూడునార్లు ఇలా తప్పించుకున్నాడో లేదో అలా పట్టుబడ్డాడు. అలా అతడి శికాకాలం ఇంకా ఇంకా పెరిగింది. ముత్తం పందొమ్మటి సంవత్సరాలు జైలులో ఉండాల్సి వచ్చింది.

ఇప్పుడు శిక్ష ముగిసింది. జేసుదాసుని వదిలేసారు. ఎంత ఘోరమైన విషయం! ఒక చిన్న రొట్టె ముక్క కోసం పందొమ్మిది సంవత్సరాలు జ్లైలులో ఉంచారు! ఇంతకన్నా అన్యాయాం ఉంటుందా?

జైలుకి వెళ్ళేటప్పుడు జేసుదాసు ఒక మామూలు మనిష. ఎంతో అమాయకుడు. అన్నెం పున్నెం ఎరగని వాడు. అయితే జైలు జీవితం అతడ్ని మార్చేసింది. అతడి మనసు కరినంగా మారిపోయింది. మనిషి వెొొరటుగా తయారయ్యాడు. అందరి మిద కణ పెంచుకున్నాడు. పసిపిల్లల ఆకలి తీర్చడం కోసం ఓ రొట్టెముక్క

ర్‌

దొంగతనం చేసాడు. దాని కోసం ఇన్నేళ్లు జైల్లో పెడతారా?

జైల్లు ఓ మంచి పని కూడా జరిగింది. జేసుదాసు చదవడం, రాయడం నెర్చుకున్నాడు.

జైలు నుంచి వదిలేసేటపుడు అతనికి ఓ పసువు కార్డు ఇచ్చారు. దానిని ఎప్పుడూ జేబులో ఉంచుకోవాలని చెప్పారు. అందులో - “ఇతను 19 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. చాలా ప్రమాదకరమైన మనిషి అని రాసి ఉంది. జేసుదాసు పళ్లు పటాపటా కొరుక్కున్నాడు.

జేసుదాసు నాలుగు రోజులు నడిచి, ఓ పట్టణం చేరుకున్నాడు. ఈ నాలుగు రోజులూ పస్తే. తినడానికి ఎమీ దొరకలేదు. చేతిలో కర్ర మాసిన గడ్డం. వీపున గోనెసంచి. ముఖంలో అలసట. ఇలాంటి అవతారంతో ఒక హోటల్‌కి వెళ్ళాడు. ఆ హోటల్‌లో పడుకొనేందుకు వీలుంది.

“అయ్యా! నాకు భోజనం కావాలి. అలాగే రాత్రి ఉండేందుకు గది కూడా కావాలి అన్నాడు జేసుదాసు హోటల్‌ యజమానితో.

“సి దగ్గర డబ్బుందా? అన్నాడు యజమాని ఎగాదిగా చూసి.

“ఉందండి” అన్నాడు జేసనుదాను. అయినా హోటల్‌ యజమానికి తృప్తి కలగలేదు. ఎదో అనుమానం.

ఆ ఊరి మయర్‌ని కలిసి సంగతి విచారించాడు. జేసుదాసు

6

శ చ్‌ గ న ల ఎవరో ఏమిటో తెలిసింది. ఇంకేం. కోపంతో ఊగిపోయాడు. “ముందు బయటికి నడు” అని జేసుదాసుని గద్దించాడు. “అయ్యా! ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. బస ఇవ్వకపోతే పోయారు. కనీసం ఇంత తిండైనా పెట్టండి అని బతిమాలాడు జేసుదాసు. “నీలాంటి వాళ్ళకి తిండి పెడితే పాపం చుట్టుకుంటుంది.

  • పోతావా లేక మెడపట్టి గెంటించాలా? అన్నాడు హోటల్‌ యజమాని గుడ్లురిమి. చేసేది లేక జేసుదాసు బయటకు వచ్చాడు. తల వంచుకుని నడవనాగాడు. అది చలికాలం. పెద్దపెట్టున మంచు కురుస్తోంది. జేసుదాసు 7

చలికి గజగజ లాడిపోతున్నాడు. ముందే ఆకలితో పేగులు నకనక _ లాడుతున్నాయి. దానికి తోడు ఈ చలి ఒకటి. కాళ్ళీడ్పుకుంటూ మరో హోటల్‌కి వెళ్ళాడు. అక్కడా అలాంటి అవమానమె జరిగింది. ముందుగా యజమాని గది ఇచ్చాడు. ఇంతలో ఎవరో వచ్చి యజమాని చెవిలో గుసగుసలాడారు. “విడు పాత ఖైదీ. చాలా ప్రమాదకరమైన మనిషి ' అని చెప్పారు. అంతే, జేసుదాసుని అక్కడ నుంచి కూడా గెంటేసారు. వట్నంలో అందరూ జేనుదాను గురించే మాట్లాడుకుంటున్నారు. “వాడు గజదొంగట. చాలా ప్రమాదకరమైన మనిషట. ఎలాంటి ఘోరమైైనా చెయ్యగలడట. పందొమ్మిదేళ్లు జైల్లో ఉండి వచ్చాడట' అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకైనా మంచిదని ఇళ్ల తలుపులు మూసుకున్నారు. భోజనం సంగతి సరే. కనీసం తాగడానికి ఓ గ్లాసుడు మంచినిళైనా ఎవరూ ఇవ్వడం లెదు. జేసుదాసు ఇంకేం చెయ్యగలడు? ఎక్కడికని పోగలడు? ఉస్సురంటూ ఓ చర్చిని చేరుకున్నాడు. చర్చి ముందు ఓ రాతి బెంచీ ఉంది. దాని మీద ముడుచుకుని పడుకున్నాడు. చలికి కొంచెం సెపటికి ఓ ముసలమ్మ అటుగా వచ్చింది. “ఎవరు రి

నువ్వు? ఇక్కడ ఎందుకు పడుకున్నావు?” అని ఆరా తీసింది. “అమ్మా! నేనొక నిరుపేదని. తినడానికి తిండి లేదు. ఉండడానికి చోటు లేదు. ఎవరూ నాకు సాయం చేయడం లేదు. అన్నాడు జేసుదాసు దిగులుగా. “అయ్యో పాపం! అందా ముసలమ్మ జాలిపడుతూ. ' ఇదిగో ఆ ఇంటికి వెళ్లు అందులో ఒక మహాత్ముడు ఉంటున్నాడు. ఆయన నీకు తప్పక సాయం చేస్తాడు.” అంటూ ఓ ఇంటిని చూపించింది. జేసుదాసు ఆ ఇంటివైపు నడిచాడు. ఆ ఇల్లు “దేవదానం. అనే ఓ ఫాదర్‌ది. గస ఆయన చాలా ళ్‌ వంంచివాడం. గో (06 అందరినీ ప్రేమగా టో చూసాడు. పేద || లకు ఎముడూ ఆ గ సాయం చెస్తాడు. భవ చ ఆయనకు ఓ పెద్ద 4 / స భవనం ఉండేది. ఓమ దాన్ని ఆసువత్రి అల్ల యము. అం, ( ను గ్‌ కోన౦ దానం చేసాడు. ఇప్పుడు ,.

ల

ఓ చిన్న ఇంటిలో ఉంటున్నాడు. ఆ ఇంట్లో ఆయనతో పాటు ఆయన అక్కగారు, ఓ పనిమనిషి కూడా ఉంటున్నారు. ఆయన తన ఇంటికి ఎప్పుడూ తాళం వేయడు. 'సాయం కోసం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. తాళం వేస్తే ఎలా” అంటాడు.

“పట్నంలోకి ఓ గజదొంగ వచ్చాడట ఫాదర్‌. చాలా ప్రమాదకరమైన మనిషట. అందరూ తమ ఇళ్ళకు తాళాలు వేసుకున్నారు. మనం కూడా వేసుకోవాలి అంది పని మనిషి. ఫాదర్‌ చిరునవ్వు నవ్వాడు.

సరిగ్గా అప్పుడే జేసుదాసు “అయ్యా!” అని పిలిచాడు. ఫాదర్‌ అతడ్ని లోనికి రమ్మన్నాడు. జేసుదాసుని చూడగానే అక్కగారు, పనిమనిషి భయపడ్డారు. ఫాదర్‌ మాత్రం మామూలుగానె ఉన్నాడు.

10

“అయ్యా! నేనొక పాత ఖైదీని. పంతొమ్మిది సంవత్సరాలు జైలులో ఉండి వచ్చాను. మొన్ననే విడుదలయ్యాను. నాకు ఎవరూ తిండి పెట్టడం లేదు. ఉండేందుకు ఇంత చోటు కూడా ఇవ్వడం లేదు. తమరు నాకింత భోజనం పెట్టగలరా? ఉండేందుకు ఇంత చోటు ఇవ్వగలరా? అని దీనంగా అడిగాడు జేసుదాసు.

“దానికేం నాయనా! అన్నాడు ఫాదర్‌. వెంటనే పనిమనిషిని పురమాయించాడు. “ఈయనకు వెంటనే భోజనం పెటు. ః పడుకునేందుకు ఎర్పాటు చెయ్యి అన్నాడు. జేసుదాసు ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. “అయ్యా! మీరు చాలా మంచివారు. మిగతా వారిలా నన్ను కుక్కను తరిమినట్టు తరమలేదు. నాకు భోజనం పెడుతున్నారు. పడక కూడా వేయిస్తున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు ఫాదర్‌తో. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.

జేసుదాసును ఫాదర్‌ ఒక అతిథిలా గౌరవించాడు. జేసుదాసుకి వెండిపళ్ళాల్లొ భోజనం వడ్డించారు. ఎవరైనా అతిథులు వచ్చినపుడు మాత్రమే వెండి పళ్ళాలను తీస్తారు. అతడి కోసం వెండి దిపపు

న సెమ్మీలను కూడా వెలిగించారు.

జేసుదాసు కడుపు నిండా అన్నం తిన్నాడు. తర్వాత మెత్తన పడక మీద హాయిగా నిద్రపోయాడు. మరికొంత సేపటికి ఆ ఇంట్ల అందరూ నిద్రవోయారు.

శే

రాత్రి రెండయ్యింది. చర్చిలోని గడియారం రెండు సార్లు టంగుమని మోగింది. జేసుదాసు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఇక ఆ తర్వాత అతనికి నిద్ర పట్టలేదు.

ఊరికే అటూ ఇటూ పార్గాడు. చిన్నప్పటి నుంచీ పడిన కష్టాలు గుర్తొచ్చాయి. మనసుకి బాధగా అన్పించింది. ఇంకా ఎంత కాలం తనకీ కజ్టూలు? ఎదో ఒకటి చేయాలి. ఇక ముందైనా సుఖంగా బతకాలి.

అతనికి ఉన్నట్టుండి వెండిపళ్ళాలు మనసులో మెదిలాయి. తనకు భోజనం వడ్డించినప్పుడు చూసిన వెండి పళ్ళాలు! “వాటిని దొంగిలిస్తే?” అనుకున్నాడు. “బాగానే ఉంటుంది. మంచి ధర పలుకుతాయి. తన కరువు తీరిపోతుంది. అమ్మగా వచ్చే డబ్బుతో ఎదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు? అనుకున్నాడు. చాలాసేపు దాని గురించే ఆలోచించాడు. తర్వాత మెల్లగా లేచాడు. చప్పుడు చేయకుండా భోజనాల గదికి వెళ్ళాడు. వెండిపళ్ళాలు తీసుకున్నాడు. తలుపులు వేసి బయటికొచ్చాడు. గోడ ఎక్కి దూకి చీకటిలో ఎటో పారివోయాడు.

తెల్లవారింది.

“వెండి, పళ్ళాలు కన్పించడం లేదు దేవుడోయ్‌” అని పని మనిషి కేకలు పెట్టింది. “రాత్రి వచ్చినవాడే కాజేసి ఉంటాడు” అని రూడా అంది.

కేం

“పోనీలే పాపం. పేదవాడేగా. దేనికో ఒకదానికి పనికొస్తాయి” అన్నాడు ఫాదర్‌. ఆయనకు ఇసుమంత కూడా బాధ కలగలేదు,

ఇంతలో ఎవరో తలుపు తట్టారు.

నలుగురు పోలీసులు ఒకతని చొక్కా పట్టుకొని లాక్కొచ్చారు. వారు లాక్కొచ్చింది ఎవర్నో కాదు. జేసుదాసునే!

ఫాదర్‌కి అంతా అర్ధమయ్యింది. అయితే ఆయనకు జేసుదాసు మీద కోపం రాలేదు. అపారమైన దయ కలిగింది.

“నాయనా! ఈ వెండి దీపవు సెమ్మీలను ఎందుకు తీసుకుపోలేదు. వాటిని కూడా నీకు ఇచ్చానుగా అన్నాడు జేసుదాసుతో.

పోలీసులకు తల తిరిగినట్లయ్యింది. “అయితే... అయితే... వీడు చెప్పింది నిజమేనా ఫాదర్‌? అన్నారు అయోమయంగా.

“ఎం చెప్పాడు? అని వొదర్‌ అడిగాడు. | జ

“ ఈ వెండి పళ్ళాలు నేను జ ౮

__ దొంగిలించలేదు. ఫాదర్‌ ౬“. 1! దేవదానం గారే నాకు ఇచ్చారు మం. , రూం, అన్నాడు.” అన్నారు పోలీసులు. | య క్‌

“నిజమే. వాటిని నేను తట ఇచ్చాను” అన్నాడు ఫాదర్‌. “ఉ।।

13

పోలిసులు జేసుదాసుని వదిలేసారు. క్షమించమని అడిగి వెళ్ళిపోయారు.

జేసుదాసు ఉక్కిరి బిక్కిరై పోయాడు. అతనికి నోట్లోంచి మాట రాలేదు. నిజమా కలా అనుకున్నాడు. పోలీసులు పట్పుకోగానే తన పని అయివోయింది అనుకున్నాడు. మళ్ళీ ఎ పదేళ్లో పదిహేనేల్లో జైల్హా పడేస్తారు అనుకున్నాడు. తన బతుకిక జైల్లోనే ముగుస్తుంది అనుకున్నాడు. కాని... ఈ మహాత్ముడు...

జెసుదాసుకు గుండె లోతుల నుంచి దు:ఖం తన్నుకొచ్చింది. సరిగ్గా అప్పుడే-

“వీటిని కూడా తీసుకో నాయనా!” అంటూ వెండి దీపపు సెమ్మిలను అతని చేతిలో పెట్టాడు ఫాదర్‌. ఇక జేసుదాసు ఓర్చుకోలేకపోయాడు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఉన్నపళంగా బావురుమన్నాడు.

ఎప్పుడో పంతొమ్మిది సంవత్సరాల కిందట తాను ఏడ్చాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఎడుస్తున్నాడు. ఫాదర్‌ దేవదానం చూపించిన పమ అతడ్ని వెక్కివెక్కి ఎడ్పేలా చేసింది.

'“'అయ్యా! మీరు నిజంగా దేవుడిలాంటి మనిషి. నన్ను మన్నించండి. ఇంకెప్పుడూ దొంగతనం చేయను” అని ఫాదర్‌ కాళ్ళ మీద పడ్డాడు. పాగిలి పొగిలి ఏడ్చాడు.

ఊరుకో నాయనా. ఎడ్వకు. నీ మాటల్ని నేను నమ్ముతున్నాను.

్షేత్న

సహజంగా నువ్వు మంచివాడివి. లే. లేచి కన్నీళ్లు తుడుచుకో. ఈ వెండి సామాన్లు అమ్మి ఏదన్నా వ్యాపారం చేసుకో. నాలుగు కాలాలు సుఖంగా బతుకు అంటూ ఫాదర్‌ ఓదార్పాడు.

జేసుదాసు ఫాదర్‌కి మరీ మరీ నమస్కరించాడు. ఆయన ఇచ్చిన వెండి సామాన్లు తీసుకుని బయలుదేరాడు. సాయంత్రానికి

ఓ నగరం చేరుకున్నాడు.

అతను వెళ్ళేసరికి అక్కడ ఓ ఇల్లు మంటల్హొ చిక్కుకుంది. పెద్దపెద్ద మంటలు లేచాయి. అది ఓ పోలీస్‌ ఇన్‌ స్పెక్టరు ఇల్లు. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఐతే లోనికి పోవడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. .

ఇంట్లోని పిల్లలు ఎడుస్తున్నారు. బయటివాళ్ళంతా అయ్యో అయ్యో అని అరుస్తున్నారు.

జేసుదాసు అది చూసాడు. రివ్వున ఇంటిలోకి దూసుకెళ్ళాడు. లోన ఏడుస్తున్న ఇద్దరు పసివాళ్ళనూ పట్టుకున్నాడు. క్షమంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అలా ఇద్దరి ప్రాణాలూ కావాడాడు.

అందరూ జేసుదాసుని పొగిడారు. “నువ్వు చాలా గొప్పవాడివి. ప్రాణాలకు తెగించి మరీ పిల్లల్ని కాపాడావు అన్నారు.

అతడు ఎవరూ ఏమిటి అని ఒక్కరూ అడగలేదు. ఇన్‌ స్పెక్టర్‌ అతడ్ని ఆ ఊళ్ళోనే ఉండమన్నారు. జేసుదాసు అందుకు

15

ఒప్పుకున్నాడు.

జేసుదాసు తన పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు జేసుదాసు పెరు దాపిదు. ఆ నగరంలో గాజు వస్తువులు పెద్దఎత్తున తయారు చేస్తారు. జేసుదాసు ఆ వృత్తిలో చేరాడు. బాగా కష్టపడి పని చేసాడు. ఎయే వస్తువులు ఎలా తయారు చేసారో శ్రద్ధగా గమనించాడు. ఆ పనిలో మంచి నేర్పు సంపాదించుకున్నాడు.

కొన్నాళ్ళకు గాజుపని బాగా అబ్బింది. కొత్త కొత్త వస్తువులు

కూడా తయారు చేయడం వచ్చింది. ఫాదర్‌ ఇచ్చిన వెండి పళ్ళాలు అమ్మాడు. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. వెండి సెమ్మీలు మాత్రం అమ్మలేదు. ఫాదర్‌ దేవదానం గారి గుర్తుగా వాటిని తన వద్ది ఉంచుకున్నాడు.

జేసుదాసు తయారు చేసే వస్తువులు నాణ్యంగా ఉన్నాయి. అంతేగాక చవకగా కూడా ఉన్నాయి. దాంతో అవి బాగా అమ్ముడయ్యాయి. మంచి లాభాలు వచ్చాయి. ఆ డబ్బుతో ఇంకో రెండు ఫ్యాక్టరిలు తెరిచాడు. ఒకటి మగవారి కోసం, ఇంకొకటి ఆడవారి కోసం. _

అతడి మూలంగా ఎంతో మందికి బతుకు తెరువు దొరికింది. ఆ నగరం మరింతగా పెరిగింది.

జేసుదాసు పేదపిల్లల కోసం ఓ బడిని కట్టాడు. టీచర్లను

10

పెట్టాడు. ఒక ఆసుపత్రి కూడా కట్టించాడు. ప్రతి రోజూ ఎంతో మంది ఆ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొంటున్నారు. జేసుదాసు అక్క ఎప్పుడో చనిపోయింది. సరైన తిండి, వైద్యం లేక ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు. మిగతా ఐదుగురూ దారీతెన్నూ లేక అలమటిస్తున్నారు. జేసుదాసు వారందరి బాధ్యతను తీసుకున్నాడు. వారికి పని కల్పించాడు. పెళ్ళిళ్ళు చేసాడు. జేసుదాసు ఇప్పుడెంతో ధనవంతుడు. అయినా ఆడంబరం లేకుండా జీవిస్తున్నాడు. చొక్కా జేబులో ఎప్పుడూ డబ్బులు ఉంచుకొంటాడు. కష్టాల్లో ఉన్న పేదలకు వాటిని పంచి పెడతాడు. అందరితో ప్రేమగా మాట్లాడతాడు. ఫాదర్‌ దేవదానం లాగే అపారమైన దయను చూపిస్తాడు. అతడి గొప్పతనం ఏమిటో అందరికీ తెలిసింది. అతని కీర్తి ఆ నోటా ఈ నోటా పాకింది. చివరకు ఫ్రాన్సు దేశపు చక్రవర్తి దాకా వెళ్ళంది. చక్రవర్తి అతడ్ని నగరానికి 'మేయర్‌'గా చేసాడు. మేయర్‌ జేసుదాసు పేరు దేశమంతా తెలిసింది. దేశమంతా అతడ్ని వాగిడింది. ప్రభుత్వం అప్పగించిన పనిని కూడా అతను ఎంతో చక్కగా చేసాడు. క మేయర్‌గా కూడా ప్రజలకు అనేక సేవలు చేసాడు. ప్రేమ, సేవలకు మారు పేరయ్యాడు. అప్పుడప్పుడు ఫాదర్‌ దేవదానం గార్ని తలచుకుని కన్నిళ్ళు పెట్టుకొనేవాడు. శే/

పసితనం నుంచి తాను కష్టాలు పడ్డాడు. చిన్నప్పుడే అమ్మానాన్న పోయారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసు నుంచే కట్టెలు కొట్టె పనికి వెళ్ళాడు. అక్క పిల్లలకు తిండి లేదని - ఒక బన్న రొట్టె ముక్క దొంగిలించాడు. ఆ రొట్టెను దొంగిలించిన వాపానికి వంతొమ్మిదేళ్ళు జైల్లో వడేసారు. బానినలా పని చేయించుకున్నారు. చివరకు జైలు నుంచి బయటకొచ్చాడు. అప్పుడు ఒక్కరూ తనను చేరదీయలేదు. తినడానికి ఇంత తిండి పెట్టలేదు. తరిమి తరిమి కొట్టారు. అందరూ తనను ఛీ అన్నవాళ్ళే.

అలాంటి సమయంలో ఫాదర్‌ తనను చేరదీసాడు. కడుపు నిండా అన్నం పెట్టాడు. పడుకోడానికి పక్క వేసాడు. అయినా మనుషుల మీద ద్వేషంతో తాను తిన్నింటి వాసాలే లెక్కపెట్టాడు. ఆయన ఇంట్లోనే దొంగతనం చేసాడు. అప్పటికీ ఫాదర్‌ తనను క్షమించాడు. ఆయన (ప్రేమతో తనను వెక్కి వెక్కి ఏడ్పేలా చేసాడు. తను పూర్తిగా మారిపోయేలా చేసాడు. తనకు ఓ కొత్త జీవితాన్ని ఇచ్చాడు.

ఇదంతా తలచుకొని జేసుదాసు కన్నీళ్లు పెట్టుకొనేవాడు. ఒకవేళ . ఫాదర్‌ దేవదానం కలవకపోతే? అలాంటి మంచి మనిషి తనను చేరదీయకపోతే? తాను ఏమైపోయేవాడో? ఎంత దుర్మార్గుడిగా మారివాడో! ఎన్నెన్ని దొంగతనాలు చేసేవాడో? చివరికి హత్యలక్కూడా పాల్పడేవాడో ఎమో!

ఒక్క రొట్టె ముక్క కోసం, పసిపిల్లల కడుపు నింపడం కోసం

1ేరి

తను దొంగగా మారాడు. దరిద్రమే తనను దొంగగా మార్చింది. అయినా జనం దాన్ని గుర్తించలేదు. దేవదానం దయ వల్ల తనకిప్పుడు కజ్జైూలు లేవు. అందుకే ఇప్పుడు మంచ మనిషయ్యాడు. కష్టాలు కన్నీళ్ళు లేకుంటే మనుషులందరూ మంచివాళ్ళ గదా! మరి లోకం దీన్ని ఎందుకు గుర్తించదు? లోకమంతా దేవదానంలా ఉంటే ఎంత బాగుంటుంది. దేవదానంలా ఆలోచిస్తె ఎంత బావుణ్డు? 1! _ జేసుదాసు మాటిమాటికీ ఇలా అనుకునేవాడు. ఎవరో అన్న మాట నిజమే. ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది. బతుకుల్ని బాగు చేస్తుంది. అందుకే లోకంలో అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమతోను, దయతోను ఉండాలి. ౫౧ ౧ ౫|| | 9

ఆర్నో లి థి య్తే/ కణ గ ఐ ,.0 శాం . గలా గ” భ్‌ శ్రే

త్ర

ఇం |

ఒక తాగుబోతు కథ

ర ౦గయ్య ఓ చిన్న రైతు. ఉండేది వెంకటాపురం. ఇల్లు,

రెండకరాల పాలం ఉన్నాయి. కష్టపడి పని చెస్తాడు. అతడి భార్య _ కూడా తెలివైనదే. పెరు లక్ష్మి.

రంగయ్య ఐదో తరగతి దాకా చదువుకున్నాడు. లక్ష్మికి కూడా చదవడం, రాయడం వచ్చు. ఇద్దరూ పాలూ నిళ్ళలా కలిసిపోయారు. చక్కగా సంసారం చేస్తున్నారు. ఊళ్లో అందరికీ ఈ ఆలుమగలంటే ఇష్చం.

రంగయ్య సాదాసీదాగా ఉంటాడు. ఎలాంటి డాంబికాలకు వోడు. అబద్దాలు ఆడే అలవాటు అసలే లేదు. అప్పుడప్పుడూ దేవుడ్ని తలచుకుంటాడు. ఎవరికైనా కష్టం వస్తే, ఎంతో కొంత సాయం చేస్తాడు.

రంగయ్య కొడుకు ముద్దుగా, బొద్దుగా ఉంటాడు. బాగా అల్లరి చేస్తాడు. వాడంటే ఇద్దరికీ ప్రాణం. అందుకే వాడిని గారాబంగా చూసుకుంటున్నారు. ఇంకొక్క బిడ్డ పుడితే చాలు. ఐతే ఈసారి మగబిడ్డ వద్దు. ఆడపిల్ల పుట్టాలి. అద్రయ్యాక పెల్లలు పుట్టకుండా ఆపరెషన్‌ చేయించుకుంటారు. 1 21

మనం ఎన్నయినా అనుకుంటాం. అన్ని మనం అనుకున్నట్లు కావుగా. ఒక్కొక్కసారి అవుతాయి. ఒకొక్కనారి కావు. దాచుకున్న పాలు, పెరుగు పిల్లి తాగేస్తుంది. పాలిచ్చే పాడి గోవు ఉన్నట్టుండి చనివోతుంది. .

ఒకనాడు -

పిల్లాడికి విరోచనాలు పట్టుకున్నాయి. రంగయ్యకి కొంచెం వైద్యం వచ్చు. తెలిసిన మందు తెచ్చి కొడుక్కి వేసాడు. అయినా వాడికి నయం కాలేదు. పైగా వాంతులు కూడా మొదలయ్యాయి. వాంతులు, విరోచనాలతో రెండు గంటల్లోనే బాగా నీరసించిపోయాడు.

లక్ష్మికి గాబరా పట్టుకొంది. బోరున ఎడ్వడం మొదలెట్టింది. ఎ అమ్మైనా అంతేగా. తన బిడ్డ కష్టపడుతుంటే బేజారెత్తిపోతుంది.

ఉంట

రంగయ్యకు భయం వేసింది.

“బిడ్డను పట్నం తీసుకుపాండి. పెద్దాస్పత్రిలో చూపించండి” అన్నారు ఇరుగూ వారుగూ. ఇక తప్పుతుందా.

ఇద్దరూ కొడుకుని తీసుకుని బస్టాండులో నిలబడ్డారు. వెంకటాపురం నుంచి పట్నానికి ఒకటి రెండు బస్సులున్నాయి. ఐతే రెండు గంటలు చూసినా బస్సు జాడ లేదు. ఒక బస్సూ రాలేదు, పోలేదు.

పట్నంలో అల్లర్లు అవుతున్నాయట. అక్కడ కర్ఫూూ పెట్టారు. కనిపిస్తే కాల్చివేస్తారట. అందుకే బస్సులు రావడం లేదని ఎవరో చెవ్పొరు. ఇద్దరికీ గుండెల్లొ రాయి పడింది. ఇప్పుడెలా? ఎం చేయాలి? బిడ్డను ఎక్కడికి తీసుకుపోవాలి?

వారిద్దరూ అంతో ఇంతో చదువుకున్నారు. అయినా వాళ్ళు డాక్టర్లు కారుగా. పాపం వాళ్ళకు కాళ్లూ చేతులూ ఆడలేదు.

పట్నంలో అల్లర్లయితే ఊరి వాళ్ళకూ కష్టమే. అందరికీ కష్టమే. దారంట పోయెవాళ్ళ కాళ్టా వేళా పడి పట్నం చేరుకున్నారు. పోలీసుల సాయంతో పెద్దాసుపత్రి చేరుకున్నారు. అప్పటికే ఆలస్యం అయింది.

పువ్వులాంటి బిడ్డ పరలోకానికి చేరుకున్నాడు. వాడిని కాపాడాలని

డాక్టర్లు ఎంతగానో చూసారు. అయినా లాభం లేకపోయింది.

పిల్లాడు చనిపోయాడు!

ఇంకేముంది. రంగయ్య నవ్వడం మరిచిపోయాడు. తిండి

23

తిప్పలు మానేసాడు. పాలానికి పోతే అక్కడ ఉండివోతాడు. ఇంటికి వస్తే పాలం ఉందన్న సంగతి మరచివోతాడు. ఎక్కడ కూచుంటే అక్కడే. లోకంతో పని లేనట్టు తయారయ్యాడు.

పాపం, లక్ష్మి కూడా ఎడ్చి ఎడ్చ్బి మనిషి సగమైపోయింది. ఊరివాళ్లు ఇద్దరికీ ఎంతో నచ్చచెప్పారు. పిల్తాడిని మరిచివోమని అన్నారు. ఇది ఎవరికైనా తప్పదని అన్నారు. అయినా పిల్లాడు పోయిన బాధ ఇద్దరినీ తినేస్తోంది. లోలోనే కుమిలిపోతున్నారు. కుళ్ళి కుళ్ళి ఎడుస్తున్నారు.

ఒకనాడు రంగయ్య పాలంలో ఉన్నాడు. ఊరికే ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో జమిలయ్య అక్కడికి వచ్చాడు. అతడు రంగయ్యకు చిన్నాన్న అవుతాడు. దూరపు చుట్టరికం. అతడో పచ్చి తిరుగుబోతు. తాగుడుకి బానిసగా మారి వాలం అమ్ము కున్నాడు. ఎద్దులు, నాగలి కూడా అమ్ముకున్నాడు. పెళ్లాన్ని కొడితే చేతులు విరగ్గొట్టింది. విసుగెత్తి అతడ్ని వదిలేసింది.

. జమిలయ్యకు అంత పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ జమిలయ్య రంగయ్య దగ్గరకు వచ్చాడు.

“ఒరే రంగా. ఇప్పుడేం కొంప మునిగిందిరా. ని వయసెం అయిపోలేదు. ముందుముందు కావలసినంత మంది పుడతారు. ఒక్క పిల్లాడి కోసం ఇలా అయిపోతావా? మర్చిపో. ఇదిగో ఓ చుక్క సారా వేసుకో. ఇదేసుకుంటే అన్నీ మర్పిపోతావు అన్నాడు.

రంగయ్య ఎన్నడూ సారా తాగింది లేదు. కనీసం బీడీ కూడా

లగ్న

అలవాటు లేదు. పిల్లాడు పోయిన దుఃఖంలో బుర్ర పని చెయడం లేదు. ఉలుకూ పలుకూ లేకుండా ఊరుకున్నాడు.

జమిలయ్య మళ్ళీ చెప్పాడు. మళ్ళీ మళ్లీ చెప్పాడు. నారా తాగితే ఎన్ని లాభాలో ఊదరగొట్టాడు. ఎంత బాధనైనా మర్చివోతావని ఊరించాడు.

రంగయ్య నమ్మాడు. జమిలయ్య చెప్పినట్టె సారా తాగాడు. ఎకాఎకి ఒక సీసాడు తాగాడు. నిషా ఎక్కింది. దాంతో బాగా ఎడ్చాడు. నవ్వాడు. చివరకు పొలంలోనే పడి నిద్రపోయాడు.

ఆరోజు నుంచి అతనికి శనిపట్టింది.

తాగి పడుకున్నాడుగా. తిరిగి లేచేసరికి రాత్రయింది. ఎక్కిన మత్తు ఇంకా దిగలేదు. _____శేషానా వెల్లగా ఊళ్లోకి స స్యషాఖ్లీీ వచ్చాడు. తనకు తాన. ఇ ను తెలీకుండానే సరాసరి కా మే! సారా అంగడిలోకి 4 కేశా హా ౮ దూరాడు. ఇంకో సీసా / [2 గో గ్‌ వట్సించాడు. తూలు 1; స... వ స ఆభ. ఇంట్లోకి పోతూ పోతూ క్‌ స స్త స ల... (1 తూలి పడ్డాడు. మూతి శ్లో || 14౯/ /| | పగిలింది. .. 1/14

25

వురి సడ” పక [క / పక్కరోజు జమిలయ్య ఇంటికొచ్చాడు. రంగయ్య పగిలిన మూతిని చూశాడు. “దీనికి ఒకటే మందు అన్నాడు. రంగయ్యను సారా అంగడికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ నారా కొనుక్కొని వాలానికి వెళ్ళారు. అక్కడ కూచుని రోజంతా తాగారు. ఇక ఆ తర్వాత రోజూ ఇదే కథ. రంగయ్యకు తాగడం తప్పించి మరో పని లేదు. అదే బతుకయ్యింది. జమిలయ్యతో పాటూ మరో ఇద్దరు ముగ్గురు పనికిమాలిన వాళ్లు తయారయ్యారు. అందరూ కలిసి రంగయ్యను పీకల దాకా తాగిస్తారు. రంగయ్య డబ్బులతోనే వాళ్లూ తాగుతారు. ఇప్పుడు రంగయ్యకు ఎక్కడి డబ్బులూ చాలడం లేదు. పనికిమాలిన తాగుబోతు వెధవలు రంగయ్యతో పాలం ౧6

అమ్మించారు. ఆ డబ్బులన్నీ తాగుడికే అయిపోయాయి. లక్ష్మి నగలు కూడా అమ్మెసాడు. అవీ తాగుడికే. ఒకనాడు ఆ సన్నాసులంతా నూరిపోసారు - ఇల్లు తాకట్టు పెట్టమని. రంగయ్య మరో ఆలొచన లేకుండా పెట్టేసాడు. రెండు వారాల్లో ఆ సొమ్ము కూడా ఆవిరయింది.

లక్ష్మికి బాగా జబ్బు చెసింది. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఆలుమగల్లో ఎవరికీ పైసా సంపాదన లేదు. రంగయ్య పని చెయడం ఎప్పుడో మానుకున్నాడు. ఉన్నవన్నీ అమ్మిపడేసాడు. ఇంటి నిండా దరిద్రమె. తినడానికి తిండి కూడా కరువయింది.

ఒకనాడు రంగయ్యకు తాగుడు నిషా మరి ఎక్కువయింది. సరిగ్గా అప్పుడే జమిలయ్యతో తగువు పడ్డాడు. కట్టె తీసుకొని అతడి బుర్ర పగలగొట్టాడు. దాంతో అతగాడు పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు రంగయ్యను ఈడ్పుకెళ్ళారు. రెండు రోజులు స్టేషన్‌లో ఉంచారు. లక్ష్మి జబ్బుతో, ఆకలితో సామ్మసిల్లింది.

వవూూడో రోజు రంగయ్య ఇంట్‌ ఆద కొచ్చాడు. పారుగువాళ్లు ఎట! 7 భె జ షి కొన్ని నూకలు అప్పు 4 (( || ఇచ్చారు. వాటితో జావ (|. కాచుకుని ఇద్దరరూ | ఈం.

“నేను. వుళ్ళీ

27

నా షో ( ( క్లో శ వా ా క! |, తల్లిని అవుతున్నానయ్యా అంది లక్ష్మి. తాగుడు మానేయమని బతిమాలింది. నిజానికి ప్రతిరోజూ అతడికి చెబుతూనే ఉంది. రేపు పిల్లాడో పిల్లో పుడితే వాడికి ఎం పెడతాం? అంది. ఎన్నో రకాలుగా నచ్చచెపుంది.

రంగయ్య అన్నీ విన్నాడు. లక్ష్మి చెప్పింది న్యాయమే అన్పించింది. 'ఈ రోజు నుంచి ఇక చచ్చినా సారా తాగను ' అన్నాడు. పెళ్ళాం మీద ఒట్టెసాడు.

పాద్దు గూకింది. ఇలా చీకటిపడిందో లేదో అలా రంగయ్య మనసు మారింది.

“ఇప్పుడు నా దగ్గర ఎం మిగిలాయి? పొలం పోయింది. పంట పోయింది. ఇల్లా తాకట్టులో వుంది. పెళ్లాం నగలతో పాటు అన్నీ పోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే

౧6

చచ్చిపోవడం మంచిది అనుకున్నాడు. ఐతే అనుకున్నట్టుగా అతను చావలేదు. సారా దుకాణంలొకి దూరాడు. అప్పు అడుక్కొని మరి తాగాడు. తాగి తాగి తూలుతూ ఇంటికొచ్చాడు. లక్ష్మి మంచం మీద పడి ఉంది. లేవమని అతఅరిచాడు. చిందులేసాడు. ఆమెను లేపాలని పిచ్చిపిచ్చిగా కేకలేసాడు. ఎం జరిగిందో అనుకుంటూ ఇరుగూ పారుగూ వచ్చారు. చూస్తే ఇంకేముంది? లక్ష్మి చనివోయి ఉంది! రంగయ్య నమ్మలేదు. తాగుడు మత్తులో ఉన్నాడుగా. ఎలా నమ్ముతాడు. పైగా ఆ మాటలన్న వారితో జగడం వేసుకున్నాడు. అంతా కలిసి నాలుగు తన్నారు. అప్పటికి గాని మత్తు దిగలేదు. ఇప్పుడు దిగితే ఎం లాభం? లక్ష్మి ట్‌ చనివోయింది! ఆమె శ టే “వీడం ఎంత న్‌ ము... జ గా ఎడిస్తే ఎం లాభం? క లక్షి రాదుగా, న ౧౦

ఉత్తుత్తినే ఏడుస్తున్నాడు. నాటకాలాడు తున్నాడు! అనుకున్నారు జనం. లక్ష్మి పోయాక రంగయ్య పట్టుమని పది దినాలు కూడా ఆగలేదు. ఇంటిని అమ్మేసాడు. పగలూ, రాత్రీ తాగుతూనే గడిపాడు. ఇల్లమ్మిన డబ్బులు లుంగీకే కట్టుకున్నాడు. ఎ హోటల్లొనో ఇంత తింటాడు. ఒకనాడు బస్తాండులో పడుకుంటాడు. మరోనాడు బజారులో నిద్రపోతాడు. ఒకోసారి తాగి రాత్రంతా రోడ్డు మీదే పడి ఉంటాడు. ఒకనాడు బాగా తాగి కాలువ ఒడ్డున పడిపోయాడు. లుంగీకి నో కట్లిన డబ్బులు ఎవడో ఎత్తుకుపోయాడు. మీడ ఇంకేముంది. ఇప్పుడు రంగయ్య అసలుసిసలు బికారిగా మారాడు. ఊరు “శా విడిచిపెట్టాడు. బిచ్చగాడ్‌ గా మ! మారిపోయాడు. ఊరి నుంచి ఊరికీ ళా. ] షా | _ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నాడు. క. గన” . నాల్గు పైసలు బిచ్చమొసై చాలు. ఆ టి గాం డబ్బుతో సారా తాగడమే. ఇల్సు, వాకిలి, | 1, ఊరు, పేరు ఎమీ లేని వాడయ్యాడు. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. అప్పుడు రంగయ్య అడవిలో ఉన్నాడు. తె౦

పేరుకే అది అడవి. అందులో చెట్లన్నీ కొట్టెసారు. చెట్లు వోయాక ఇక అడవెక్కడిది? అయినా అందరూ దానిని అడివనె అంటారు. జోరుగా వాన కురిసింది. రంగయ్య పరిగెత్తాడు. తొందరగా ఏదో ఒక ఊరు చేరుదామని ఆరాటం. సారా కావాలిగా. అప్పటికే చీకటి పడింది. వాగులూ వంకలూ పొంగుతున్నాయి. మెరుపులు మెరిస్తేనే దారి కనిపిస్తుంది. ఎటు పోతున్నాడో రంగయ్యకే తెలిదు. అంతా అయోమయంగా ఉంది. ఉన్నట్టుండి ఒక వాగులో పడిపోయాడు. బాగా భయపడ్డాడు. మోకాలుకి దెబ్బ తగిలింది. బిగ్గరగా అరిచాడు. వాగు దగ్గర ఒక సాధువు ఉంటున్నాడు. రంగయ్య కెకలను విని అక్కడికి వచ్చాడు. అతడ్ని కాలువలోంచి పైకి తీసాడు. అయితే 31

రంగయ్య నిలబడలేకపోతున్నాడు. అందుకని మోసుకుంటూ కుటీరానికి తీసుకుపోయాడు.

రంగయ్య మోకాలుకి 'పెద్ద దెబ్బే తగిలింది. చాలా రోజులు మంచం పట్టాడు. నయం కావడానికి నెలరోజులు పైగా పట్టింది. అన్నినాళ్లూ అక్కడే ఉన్నాడు. సాధువె అతనికి తిండి పెట్టాడు. ఆకు మందులూ అవి తినిపించాడు.

ఈ నెల రోజులూ రంగయ్య తాగలేదు. ఐనా ఎలా తాగుతాడు. మంచం దిగడానికే వీలు కాదు. ఇంకెలా తాగుతాడు. ఎక్కడ తాగుతాడు.

సాధువు బిచ్చమెత్తుకొని వన్తాడు. అన్నం వండ తనింత తింటాడు. రంగయ్యకు ఇంత పెడతాడు.

మే పా టు! 1! /// // 1 (క్ట / స్తో న్ను! స ానలో ౮, 32

రంగయ్య మెల్లమెల్లగా లెచి నడుస్తున్నాడు. చిన్న చిన్న పనులు చెస్తున్నాడు. ఒకనాడు సాధువుకి తన కథంతా చెప్పు కున్నాడు. చెప్పి భోరుమని ఎడ్చాడు.

సాధువు ఓపిగ్గా విన్నాడు.

“నాయనా! తాగుడు అలవాటు చేసుకొని ఎంత తపు చెశావు. సర్వనాశనం అయ్యావు. ముందు వెనుకలు ఆలోచించలేదు. ఇల్సు, పాలం, నగలూ అన్ని పోగొట్టుకున్నావు. బంగారం లాంటి భార్య చనిపోయింది. తాగుడు నిన్నే కాదు. నీ సంసారాన్ని కూడా గుల్ల చేస్తుంది. పాపం లక్షి ఎం పాపం చేసిందని. అన్యాయంగా చనిపోయింది. నీ తాగుడికి ఆమె బలైపోయింది అన్నాడు.

రంగయ్య భార్యను తలచుకొని ఎడ్చాడు.

“సరే. జరిగిందేదో జరిగింది. ఇప్పుడైనా నీ తప్పును సరిదిద్దుకో. ఇకపై తాగుడు జోలికి పోకు. దాని ఊసే ఎత్తకు. నువ్వు ముసలివాడివై పోలేదు. నీ వంట్లో ఇంకా బలం ఉంది. వో, వోయి

కష్టపడు.

“నువ్వు రైతు బిడ్డవి. ఎంత కష్టమైనా పడగలవు. కష్టపడి

నాలుగు డబ్బులు కూడబెట్టు. మళ్ళీ పాలం కొనుక్కో. మళ్లి ఇల్లు కట్టుకో. అందరికీ మంచి చెయ్యి. అందరినీ (ప్రేమగా చూడు. కష్టపడి బతుకు. చెడు అలవాట్లకు దూరంగా ఉండు. అప్పుడు అందరూ నీకు సాయం చేస్తారు. మళ్ళీ అందరూ నిన్ను గౌరవంగా చూస్తారు

39

అని సాధువు నచ్చచెవ్వొడు,

రంగయ్య తిరిగి తన ఊరికి వచ్చాడు.

ఊరి వాళ్ళని కలిసాడు. జరిగినదంతా చెప్పాడు. అందరూ ఒకటే అన్నారు - “తప్పుడు పనులు చెయ్యకుండా ఉంటే సాయం చేసాం.

“నీ పాలం నువ్వే సాగు చేసుకో. కష్టం చేసి నా బాకీ తీర్పు. ఐతే సారా తాగి చిందులేస్తే ఊరుకోను అన్నాడు పాలం కొన్నాయన.

ఇది జరిగి ఓ పదెళ్ళు గడిచాయి.

రంగయ్య బాగా కష్టం చేసాడు. పైసలు కూడబెట్టాడు. పాలం సాంతం చేసుకున్నాడు. అందరూ నచ్చజెపితే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.

ఇప్పుడు రంగయ్యను చూసినవారంతా ఒకటే అంటారు. “ఏం తాగేవాడు. ఎంత తాగీవాడు. ఈ మనిషి బాగుపడతాడని మేం కలలో కూడా అనుకోలేదు

“నేను చేసిన తప్పు ఒకటే. తాగుడికి బానిస కావడం. అది అలవాటయ్యాక తాగకపోతే నాకు ఎమీ తోచేది కాదు. పిచ్చెక్కిన ట్లుండేది. నెలరోజులు మంచం పట్టి తాగకుండానే బతికాను. అప్పుడు నాకు అన్పించింది - తాగుడు లేకుండా అంతకు ముందు

3శ్త

చక్కగా బతికాను. ఇప్పుడు మాత్రం ఎందుకు బతకలేను? అని. అంతే. అప్పటి నుంచి తాగడం మానేసాను అంటాడు రంగయ్య. అంతే కాదు. మరో మంచి మాట కూడా చెబుతాడు. "నేను ఎలా మానగలిగానో - అలాగే అందరూ మానగలరు”. చంచ ల

చక్కని కథలు

1). పిల్లుల యాత్ర రూ. 8.00 2) ఐదుగురు చైనా సోదరులు రూ. 8.00 3) యాపిల్‌ గింజల మామయ్య రూ. 8.00 4) మా చెల్లి బంగారు తల్లి రూ. 8.00 5) భలేవుక రూ. 10.00

& గుల్‌ గుల్‌ గుళుక్కు

& తమాషా బుడగ 7) రాక్ట్సనుడి తోట రూ. 10.00

&వందెం 8) మంచి మనిషి రూ. 10.00

& తాగుబోతు కథ

జన విజ్ఞాన వేదిక మ్రచురణలు ర్‌

ఒకవ్చుడు అమ్మానాన్నలు మనకు ఎన్నో కథలు చెప్పేవారు, తాతయ్యలు, నాయనమ్మలు, ఇంట్లోని ఇతర పెద్దలు చెప్పే కథలక్రెతే లెక్ట ఉందెది కాదు. అవి మనకు తెలీకుందానే మనలో ఎంతో మార్చు తెచ్చేవి. చెడుని తగ్గించేవి. మంచిని పెంచేవి.

ఇంటా బయటా పనికొచ్చేలా మనల్ని తీర్చిదిద్దవి. మంచి కథలకు, నాపొత్వానికి ఉందే శక్తి అలాంటిది.

నేడు గ్రామాల్లో డజన్ల కొద్దీ టీవీ ఛానెల్స్‌ వన్తున్నాయి. రకరకాల నిగరెట్లు, కూల్‌(డింకులు దొరుకుతున్నాయి. మారుమూల (గ్రామాల్లో కూదా అద్దమైన బెత్తా దొరుకుతోంది. కాని.... చదువుకుందామంటే ఒక మంబి వుస్తకం మాత్రం దొరకడం లేదు. చిత్రమైన దుస్థితి ఇది!

బదివిల్లలకు, కొత్తగా చదువు నేర్చుకొనే వారికి కొన్ని ప్రత్వేక అవసరాలున్నాయి. అన్నిటి కన్నా ముందుగా వారికి చదువంటే ఇష్టం కలగాలి. వుస్తకాలు చదివే అలవాటుని బాగా పెంచుకోవాలి. కొత్త కొత్త వున్తకాలను చదవాలి. నేర్చుకున్న చదువుని మరింత సార్ధకం చేసుకోవాలి. అలా చేస్తేగాని వారికి నిజంగా “చదువు” వచ్చినట్లు కాదు.

ఈ అవనరాన్ని దృష్టిలో పెట్టుకొని జనవిజ్ఞాన వేదికి గతంలో అనేక పుస్తకాలను ప్రచురించింది. వీటిలో సుమారు ఒక ౩0 కథల వుస్తకాలూ ఉన్నాయి. వీటిని అందరూ ఆదరించారు. ముఖ్యంగా (గ్రామాల్లోని విల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా చదివారు. ఈ (ప్రోత్సాహంతో తాజాగా మరికొన్ని కథల వుస్తకాలు (వ్రచురిన్తున్నాం. “చక్కని కథలు” శీర్షికతో ఏడాదిలోగా ఇలాంటి ఒక 40 పున్తకాలైనా వ్రచురించాలన్నది మా ఆశయం.

ఇలాంటి వుస్తకాలు చదువంటే ఇవ్టాన్ని, చదివే అలవాటుని బాగా పెంచుతాయి. మన చుట్టూ ఉన్న మనుషులను, లోకాన్ని మరింత చక్కగా అర్హం చేసుకొనేందుకు వీలు కల్పిస్తాయి. మనం మరింత అందంగాను, ఆరోగ్యంగాను ఆలోచించేందుకు తోడ్పుడతాయి. అక్షరాలు నేర్చిన వ్రతి ఒక్కరూ చదివి ఆనందించగలిగేలా వీటిని రూపొందించాం.

ఈ వుస్తకాల గురించి పమనుకుంటున్నారో మాకు తప్పక తెలియజేయండి. మీ సూచనలు, నలవోలు మరిన్ని మరింత మంచి వున్తకాలు అందించేందుకు తోద్దుదతాయని మరువకండి.

ఆ. యమూాల్యాద్రి కన్వీనర్‌, ప్రచురణ విభాగం

౮ " వాం శ 1 ల ,' 1 జ | లి లా. శ! . _ క ల | . . ల | .. ః . _ వుం వ ఇ మున న ల టి , - . - ం శ య శ ల న సే ల ల ఇ న జ న ళ్‌ న . చా ం, | ప ం క" - . ల కః ” క ఇ _ ” ॥ ణు (క్ష , ॥ శ ॥ " ల / . | ల " ........ చూడలేకపోయాడు. ఆ పిల్లల కోసం బజారుల్‌ ట్రై మ హ్‌ ౨ ల కోసం బజారుల్‌ లీలా ” .. / ॥ - + "| ల పం దొంగిలించాడు. జనం అతడిని తరిమి తరిమి కొటారు సులకు న ఆశోక్‌ | అ 4 . | శ 2 ల - ” . ంం | ణా జం గా ల్యే 9 తిన క అల . _ ,/ | ॥ త... మా 1 ఆనం ఈ ళ్‌ లూ; నీ | " వ.. _ స: జో - | + _ ల | ం _ స పారిపోయాడు. దాంతో ఆ శిక్ష ఇ పెరిగంది.. సా“. పొరివి ౦తో ఆ శిక ఇంకా పెరిగింది. అ నా. . వ వా ని ఎట. బకౌ, 2 "ఇ ఈ. - న - శ్చ న ” ు, | శ ళ్‌ . / | [1:..... జైలు నుంచి బయటికొచ్చాడు. ఎవరూ అతనికింత తిండి పెట్టలేదు. వక్సీ ఎ శ. న్‌. _ . జ , | + క త $ ః / ( _ టీ త... 2 _ ₹ జే జ్‌ మనీ వనన టీ న్‌ (; వ. స లో యం ల ప్‌ య్‌ ట్‌ - ఈ ' ” (బు వాలి క | | | ఖు ' ౬ . | బు " లా ల క కీ చ వ. 2 ॥ స్‌ + | క | వ న! ల 10... __-అంటఅది లెదు. అతట్నధొంగ అన్నారు. ప్రమాదకరమైన మనిషన్నారు. ఇళ్ల పనా. న్‌ లం జ! , " య " మాల కు ళ్‌ క ఎ ల. వలి ॥ | -. _ ॥ - ॥ ళ్‌ (5; జ. న్‌ జ్తా - జూ | | (= ఆ ॥ - , = ్ష పటం మం శ్‌ పు | ( శ చీ తక క్త ప. శీ నా. ( అ, ॥ స్ట్‌" . వ =. లేపన? = . ల (|. త . . న | వా |. ము. _ ల శ! కా. . స ల లో న ఎ ం . - _ ఇ నవస | బు ఫ్‌ గ బ్‌ క్‌ స్త క ల. ల జో | | త్న / | క | శ " " క గ్‌ స. | జ 4! జ్‌ వనే గ - . , క " ] . _ లస బె జీేసుదాసు మీద అఆ ఫాదర్‌ చూపించిన ప్రేమ ఎలాంటిది? అది ఎ. వ సనక సక సన నస సన - కష . క్ష. - . య న జ ల (. అ మ. ం న. న్‌. . న "బలాంటి చూర్చును తీసుకొచ్చింది? ఆతర్వాత జేసుదాసు ఏం చేసాడు? ఎలా నో ష్ట కా. నో గ జ 11 ( వ్‌ [ల లా | | ॥ ” క్‌ ము! (| | శ ఇ లా క గ - ణ్‌ ॥ స. దనం. యం . శా "| న. వు " " | య ॥ -్‌ న. న ఖో ఇ _ ః ॥ . ల య్‌, ॥ , _ చా తి ॥. శా ం _ 4 హే క్‌ " కా న్‌ కనే ఖీ. ॥ న. జ క. " | ఉం న్న; స్‌ ॥ "| ం $ 1 స్‌ , | కేక మంగ్‌. ల ఇ , . , , _ . ం మనో 4 ఇభ. త్త జ్‌ జో నౌ; జ్‌ క. చై వే ల | | 2 వ. . ఇ. . స? ల ో ల "| ఇ + . | . క. _ _ - ళ్‌ త గా = ళ్‌ . తీ ర ళా ఛ వ్‌ అగా మె లు , ల న. లే శ , | న _ జ్జ శ | | న ం 0 1 , శ . మ | " ళ్‌ “పొరగా డొనీకీ కారణం ఏమిటి? మంచివాడుగా బతకడానికి, జీ కాక్‌ గ్గు ను, . న. మక గ , నం. - శక. | లీ! క . రక " లక గ నచ న ల 2 . చన - | " | హం న య సన గన ఫి సన న సం యం ఆల జయని చబయణయయాణననాి సంసలాణల వక్‌? . జ. జి. వ జ | శ... క్‌ ట్ల .' ( 3 నిక నో లు క అ న్‌ 6 అతత. . మా గీటి త్‌ జు | శీ ళు జం ఇ ఆ =" ః |. 0 ॥ /! లు | " ఆ _్‌- ఓ" చీ ఇ ॥ ల 1 | ॥ _ =. లనే స్ట. ఎం సైటు కతల న స. " కి ॥ ం ॥ క = (వ న న్‌ . ఎ ః శ | _ వశ '( / ॥. ళ్‌ వ ల్‌ 1 " " ॥ ణ్‌ లో _ ॥ అస్‌! . చే ” న. బ్‌ టం | ॥ ౬ 2 నే! త న. . . ద్‌్యద్స్వమో |. - (|. క్ట ! ల 141 = శ న క డె _ గ - క. _ ల అతా మ శ . (| ॥ క శా జ ॥ & అ ణా శా తి _ గెట్బు క్‌ ళల ! / జు వ & ల + _ | ॥ 1 జ ల _ 7 జ న జ; క లా అనా ఓ | ఈత తళ క / న | ఖు ౯ ఆ (. . ? ఏ. శై క్‌. న! ల్‌! సళ స ల్‌ స ణ్‌ స్దాశీ ఇ ” ( శ ట్‌ . ల ల ] _ | యై | జలే | ॥ లి ం , , తి వా. , ఇ టం! _ _ ల వ ; . . ఈ . శ. ! న క / , తి ళా _ ళో క్ర మా 7 గా - న్న శ ఆ | న్‌ న్‌ జ్యా - 2 ఆ అ - - * క గే ల క క్‌ ళాశా గ ల్‌ స “మ (ఆ | / శ త ఆ ॥ శ , , యు వజ - .. స ౯ ౯ , ॥ ఇ క్‌ మ శో క జ్‌ గన ఈ . క శ. గ క - ము - ఈ + ॥ క్‌ ఓ అ వ్‌ +జి - ంా టై శ కా _ న వ ఇ. సట ం / - | ల ॥ ” | స ర =. 2 ఆ .. ప! ఇ ల . ంం 1 | " జీ | శా 1 ఆ " "౯ చే క “శ్‌! _ ప 1 || శ ॥ న. ఎల! ఆ క ॥ చ ఖీ వ ౨4 ఆ .. - | = | పీ | + జ త్‌ - శ న థ్‌. గీ జ ల న క ్ష నే , ర్‌... ॥ . ॥ చ జ్స "౭ ల 1 1 ;తీ స ల _ ననన. . శ ర్‌ కా న. ని. వం. కీ _ ఫై! | | ష్‌ “ కన , ' వాతథల ॥! వ. చ్‌ 7? (|. " ॥ _ _ _ " " గ

బటీన మవసు ఫౌండేషన్‌ ఫాన్‌ సరసన టురి 0 60 న టా న ావనాతం (గీరి భళే (నరా లాలన రా ప్రజలు పరిచూసివది _ రా బ్రైండింగు చేసివది _ కా నా "పావ్‌ చెయ్యనివి _ నాననా