Telugu భూగోళాన్ని కాపాడుకుందాం - anilvaranasi/indianlanguages GitHub Wiki
టల్ మ్. | శ నె యనే. డ్ శ. ఇట శ | | | క శ ; | | | + చి న! ఇ తం. త్కీ నం జు ని. శ 4 , శే శ క కక్క న. త _ ఇ జలు 1. ఐం కాం? చయ. త ప్ సాం. ఒర. | " గీత స్వేకీ తు ఎ న్ ; మీ ఆగ్ న. టీ అటి 6 మా నారాల య నం నే ( ఇ ౯ ఇ 4 శ | కళే ॥ ఇషా శ ,ో మ్ క త 6. "చా * ] నా - లా సం " | _ జ్జ క్ మ . ఓ శా త ॥ | | ఇఇ పే క్ ॥ ల్ | ॥ (5 ఇ . క్ తో క్ - క ల | ం 1" || / 1, | క్ష (క కా కే " (4. [| క | నో . క్ష | జి గ్ [నం , న్ క జ | న్ క గ క . | న్ క్త [ | ల | ఇ ॥ | 1 శ అ [ |. ఐవత్ |
(౧ (౮
టం వేడెక్కుతున్న భూమి భుంగోళాన్ని కావెదుకంందాం... నూరిన నునుగడను నిలుపోందాం... సంకలనం - రచన ఎ.జి. యతిరాజులు జనవిజ్ఞాన వేదిక - ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పీపుల్స్ నెట్వర్క్ అనుబంధం
భూగోళాన్ని కావపాడుకొందాం... సంకలనం - రచన ;
ఎ.జి. యతిరాజులు
(ప్రథమ ముద్రణ :
రండవ ముద్రణ : 2016 నవంబరు వెల : రూ. 2500
(ప్రచురణ :
జనవిజ్ఞాన వేదిక
- శంకరయ్య - కన్వీనర్
(ప్రచురణల విభాగం
సెల్ : 9440541020
(క్రతులకు :
జె.ఎస్. విజ్ఞానకేంద్రం
అపోలో హాస్పిటల్ ఎదురుగా,
నెల్లూరు - 5240093.
సెల్ : 9493353144
ము(ద్రణ ;
బ్లోజమ్స్ డిజైనర్స్ & ప్రింటర్స్ విజయవాడ-2. ఫోన్ :; 9490099986 అనిని 2
అననని పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మనకు ఆధారభూతమైన ఈ సూర్యకుటుంబం, అందులో భాగమైన మన భూగోళం కోట్లాది సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. పరిణామక్రమంలో ఈ భూమి ఎంతో ప్రత్యేకతను, ఎన్నో వైవిధ్యతల్ని సంతరించుకుంది. సకల జీవరాసులకు నిలయంగా మారింది. ఇప్పటివరకు జరిగిన పరిణామక్రమంలో జీవుల ఉన్నతరూపమే మానవుడు. అనగా భూగోళం తనను తాను రూపొందించుకునే క్రమంలోనే మనిషి మనుగడకు నిలయంగా మారిందన్న మాట. అందుకే భూమిని మాతృమూర్తితో పోలుస్తున్నాం. అయితే ఈ ధరిత్రి నేడు ప్రమాదపుటంచుల్లో ఉంది. అన్ని జీవుల ప్రత్యేకతల్సి మనుగడ సాగించగలిగిన అనుకూలతల్ని తనవిగా చేసుకోగలిగిన “మనిషి ఒక కీలక దశకు నెట్టబడ్డాడు. తనకు ఆవాసంగా ఉండి తరువాత తరం జీవులకు ఆధారభూతంగా ఉండాల్సిన భూమిని, బీవావరణానికి ప్రతికూలంగా మార్చే ఒరవడిలో పద్దాడు. భూపర్యావరణ వనరులను, తాను జీవించే విధానానికి అనుకూలంగా రూపొందించుకొని తన మనుగడకు, జీవరాసుల ఉనికికి మూలమైన భూమికి కీడు తల పెడుతున్నాడు. భూష్ముదుండే జీవుల్ని కాపాడగలిగిన ఓజోను పొరను పలచన చెస్తున్నాడు. వాతావరణంలో పెరుగుతున్న వేడి (గ్లోబల్ వార్మింగ్), కరిగిపోతున్న మంచుకొండలు, పెరుగుతున్న రుతుక్రమాలు, భయపెడుతున్న భూకంపాలు, తుఫానులు, సునామీలు ఇవన్నీ వాతావరణ మార్పు తాలూకూ పర్యవసానాలేనని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. విషరూపంగా మారుతున్న 'హరిత గృహవాయువులి (గ్రీన్ హౌస్ గ్యాసెస్) ప్రభావం యావత్ మానవాళిని అందోళనకు గురిచేస్తున్నది.
'ఈ భూమి మనక్కావాల్సిన వాటన్నింటిని ఇవ్వగలదు. కాని అత్వాశాపరుల కోర్మెల్ని మాత్రం తీర్చలేదు” అని గాంధీజీ 1947లోనే హెచ్చరించారు. అయినా మన తీరు మారలేదు.
ఛార్లెస్ డార్విన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్త వానరుడు నుండి నరుడుగా సాగించిన పరిణామక్రమాన్ని సశాప్రియంగా వివరించడానికి ఎంతో సాహసం చేయాల్సి వచ్చింది. సాహసం అని ఎందుకంటున్నానంటే మత విశ్వాసాలు బాగా వేళ్లూనుకున్న విాాినననననిిిాాానననననననననననననినని ౨౦
నానిని కాలమది. శాస్రవిజ్ఞానాన్ని మతం శాసించే స్ధితి. పర్యావరణం, భూగోళ రక్షణ వంటి విషయాల గురించి మాట్లాడితే అదేదో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి వ్యతిరేకంగా వాదించినట్లు భావించబడేది. నేడు సైన్స్‌ను వ్యాపారం శాసిస్తున్న స్థితి 21వ శతాబ్బి ప్రారంభంలో పర్యావరణ మార్పులకు సంబంధించి అనేక భయంకర సత్యాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఇవి కొత్తగా కనుగొన్నవేమీ కాదు. వాతావరణ నిపుణులు, పర్యావరణ శా్రజ్జులు, ఉద్యమకారులు ఎంతో కాలంగా చెబుతూ వస్తున్నవే. అయినా ప్రపంచం, ముఖ్యంగా యూరప్ అమెరికా దేశాలు ఇపుడే ఈ విషయాలు కొనుగొన్నట్లుగా హడావిడిచేశాయి. మన వాళ్లు కూడా సంతోషపడ్డారు. కారణం ఆ నిపుణుల సంస్థకు దాక్టర్ ఆర్.కె. పచౌరి అనే భారతీయుడు నాయకత్వం వహించడమే. మనందర్ని (ధనికుల్ని దరిద్రుల్బ కలిపి ఉంచుతున్న ఐక్యరాజ్యసమితి, దాదాపు 1999 నుండి ధరిత్రి సదస్సులు నిర్వహించి హెచ్చరికలు చేస్తూ, శాస్త్ర సాంకేతిక రంగాల ఫలితాల్ని అధికంగా వినియోగించే దేశాల వరవడికి పగ్గాలు వేసే ప్రయత్నం చెస్తూ వస్తున్నది. అంతేగాదు నూతన సహ్రాబ్టి లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణను కూడా పొందుపరచింది. దీనిని అన్ని ప్రభుత్వాలు ఆచరించాలని నిర్దిశించింది. ఈ క్రమంలోనే క్యోటో ప్రోటోకాల్ రూపుదిద్దుకుంది. దీనిపై సంతకాలు చేయడానికి అమెరికా, ఆ(స్టేలియాలు నిరాకరించాయి. అందుకే పర్యావరణంపై తాజాగా మరో అంతర్జాతీయ సమావేశం బాలీలో జరపాల్సి వచ్చింది. అంతర్ ప్రభుత్వాల అధ్యయన సంస్థ నిగ్గుదేల్చిన నిజాలను ఈ సమావేశంలో ధనిక దేశాల ముందుంచారు. అమెరికా, ఆ(స్టైలియా, ఐరోపా దేశాల్లోని ప్రభుత్వ విధానాల్లో తీసుకురావాల్సిన మార్పుల్ని అందులో స్పష్టంగా సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై కొన్ని దేశాలు గుత్తాధిపత్యం వహిస్తూ భూగోళానికి, జీవవైవిధ్యానికి నష్టం కలిగిస్తున్నాయి. దినికి తోడు ఆర్థిక అసమానతలు, సామాజిక సంక్షోభాలు కూడా పెరిగిపోయాయి. ఫలితంగా ఉగ్రవాదం, యుద్దాలు, భయంకరమైన దారిద్ర్యం వెంటూడుతూనే ఉన్నాయి. అయినా “లాభమే పరమావధిగా భావించే వ్యాపారులు, వాళ్లచేత నడపబడే ప్రభుత్వాలు దీన్ని గుర్తించ నిరాకరిస్తున్నాయి. వారు పర్యావరణానికి, మానవ సమాజాలకు కలిగించిన నప్వానికి వర్దమాన, బడుగు దేశాల ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 'ఈ ధరిత్రిని కాపాడుకుందాము. మన తరువాత తరం వాళ్ల మనుగడకు తగినట్లుగా ఈ భూగోళాన్ని నిలుపుదాం” అనేది వీళ్లందరి అధ్యయనాల, ఆదేశాల సారాంశం. ననన ననన లీ
హహహ గగగగ గగ గహగగహబగగటగగబగబగబగబటబగబగబగబటబగటబటబటగటహహ హహ హహహహహగిగ[గబగబలలన ననన ఈ నేపథ్యంలో యునెస్కో 2007 నుండి 2009 కాలాన్ని ధరిత్రిని కాపాడే ఉద్యమ దశగా అభివర్ణించి, ఆచరణ యోగ్యమైన అనేక సూచనలను ఆలోచనాపరుల ముందుంచింది. ముఖ్యంగా ప్రపంచ ప్రజలందరూ 2008ని ధరిత్రి సంవత్సరంగా గుర్తించి ఒక నూతన ఒరవడికి (వ్యావారం శాసించని శాస్రజ్ఞానం) నాంది పలకాలని పిలుపునిచ్చింది. సైన్స్ సమాజంలోని ప్రజలందరి కోసమని, సాంకేతిక రంగ ఫలితాన్ని వినృృతవరచినవుడే నమాజంలో పేదరికం తగ్గతుందని, వర్యావరణం పరిరక్షించబడుతుందని జనవిజ్ఞాన వేదిక విశ్వసిస్తోంది. ఆ దిశగా రాష్ట్రంలో అనేక సైన్స్ ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. 2005లో యునెస్కో ఇచ్చిన “అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సర ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి, జాతీయస్థాయిలో గుర్తింపుపొందింది. వేలమంది స్కూలు పిల్లల్ని వందలాది మంది అధ్యాపకుల్సి భౌతిక శాస్త్ర ప్రచారంలో భాగస్వాములను చేసింది. తిరుపతిలో (ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టిన్ విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా భావితరాలను శాస్త్రీయ ఆలోచనాపరులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే యునెస్కో మళ్లీ ఇచ్చిన పిలుపు అందుకుని “అంతర్జాతీయ ధరిత్రి సంవత్సరి ప్రచారాన్ని నిర్వహించింది. దీనికి నాందిగా జనవరి 3న (95వ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ రోజున) అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాలలో, విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించింది. పర్యావరణాన్ని కాపాదే అలవాట్లను పెంపొందించుకుంటామని వారితో ప్రతిజ్ఞ చేయించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర సైన్స్ సంస్థల (ఎన్‌సిఎస్‌టిసి, ఎపిసిఓఎస్టి) సహకారం తీసుకొంటున్నది. సెమినార్లు, మల్టీమీడియా షోలు, పుస్తకాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా “భూగోళాన్ని కాపాడుకొందాం - మానవ మనుగడను నిలుపుకొందాం...” అనే నినాదాన్ని దిశదిశలా వ్యాపింపచే సేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఈ కృషిలో భాగంగానే ఈ చిన్న ప్రయత్నం. ఎన్. వేణుగోపాలరావు, (జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర పూర్వఅధ్యక్షులు) నినన 0
| . ॥ డ్ |. ( , | , / క | ॥ ' క. | ల! | | | ః ో జా ట్ట న్ా స == తే వ. న్ు ౬. న హాదా న ( ళ్ స్తో ఓ ఆ శభ గై
- లో (జ్ర ప క చా _ ఖా న. స్తు నా క్ష ష్ న! శీ ఖ్ | క ఇ టి క్ష = + | / (4 గ క తాం చే = "ఖధ క క
అనిని భూగోళాన్ని కావాడుకొందాం....
మనం నివసించే భూమి వేడెక్కుతున్న అంశం ప్రకృతి సిద్ధమైనదెమీకాదు. మానవుల స్వార్ధం కారణంగానే రోజురోజుకూ మన భూగోళం వేడెక్కిపోతోంది. ఈ భూమిపై మానవులు తప్ప మిగతా అన్ని వబ్రాణులు ప్రకృతి ననుసరించి తమ మనుగడను సాగిస్తున్నాయి. అయితే మనుష్యులు మాత్రం ప్రకృతిని నాశనం చేసి జీవించడానికి తాపత్రయపడుతున్నారు
ఇందుకు వారికి లభించిన మారణాయుధం సాంకేతిక పరిజ్ఞానం కావడం విచారించదగిన విషయం. నిజానికి శాస్ర్తియ సాంకేతిక పరిజ్ఞానం మానవజాతిని పీడించే ఆకలిని, పేదరికాన్ని దూరం చేయగలగాలి. కాని ప్రకృతి నాశనానికి ఉపయోగపడరాదు. ప్రపంచ మానవాళికి తిండి, బట్ట, నీడ, ఆరోగ్య, వైద్యసదుపాయాలు, మంచినీరు తదితర వాటిని సులభంగా అందించడానికి సైన్స్ ఉపయోగపడాలి. కానీ వారి మనుగడను ప్రమాదంలో పదవేయరాదు. తన జ్ఞానాన్ని మానవుడు అత్యాశ కారణంగా మితిమీరి వాడుకోవడం వల్లే యీనాడు మన భూగోళం ఉష్ణోగ్రత అత్యంత వేగంగా పెరిగిపోతోంది.
ఇది అందరికీ సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం కనుక సమాజంలోని అందరూ దీని గురించి ఆలోచించాల్సిన తరుణం వచ్చేసింది. మన తరువాతి తరం వారికి యీ భూమిని సంరక్షించి అప్పుగించాల్సిన బాధ్యత మనకున్నది. అందువల్లే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2008వ సంవత్సరాన్ని “ధరిత్రి సంవత్సరంగా (ప్రకటించడం జరిగింది.
ఈనాడు ప్రపంచమంతా ప్రసార మాధ్యమాలు, మేధావులు, విజ్జులైన ప్రజలు అందరూ మనం నివనిన్తున్న భూవి వేడుక్కిపోతోందనే విషయాన్ని చర్చించనారంభించడం ముదావహం. అయితే మానవ సమాజంలోని సామాన్య ప్రజలు, కూలీలు, హమాలీలు, రోడ్లు వేసే ఆడ, మగ కార్మికులు, నిప్పులు కక్కే ఎండలో కూర్చొని రాళ్లు కొట్టే నిర్భాగ్యులు, రైతులు, మత్స్యకారులు - వీరందరికీ భూమి ఉష్ణోగ్రత గురించి చెబితే అర్ధంచేసుకొనే పరిస్థితి లేదు. ఇందుకు మనం వారిని నానిని /
తినిన నిందించలేము. వారి యెదుట మనం భూగోళం వేడిని గురించి చెప్పనారంభిస్తే 'ఆ విషయంతో మాకేం పనండీ! రెక్కలు ముక్కలు చేసుకుంటేనే మా కడుపు నిండుతోంది. భూమి వెడెక్కితే యేమిటి? చల్లబడితే యేమిటి? వేదెక్కితే మేము ఎయిర్ కండిషన్ వేసుకోగలమా? చట్లబడితే హీటర్ పెట్టుకోగలమా?” అని మనల్నే ప్రశ్నించవచ్చు.
అయితే వేడెక్కుతున్న భూమి వలన ఎక్కువగా భాధింపబదేది నామాన్య ప్రజలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపన్నులు ఉపయోగించే వాహనాలు, కార్డు, విమానాలు, ఏసి, కూలర్లు, వినియోగ వస్తువులు, బంగళాలు, పరిశ్రమల్లో వాడే బొగ్గు, పెట్రోలియం వస్తువులు - అన్నీ కూడా సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని వారి జీవితాలను ప్రభావితం చెసాయని పర్యావరణ శాస్రజ్జులు వక్కాణిస్తున్నారు.
ప్రపంచంలోని ధనిక దేశాలైన అమెరికా, ఆ(స్టైలియా, యూరప్ దేశాలు, జపాన్‌లాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ అపారమైన కర్మాగారాల ద్వారానూ, అణ్వాయుధాల ఉత్పత్తి ద్వారానూ మన భూగోళాన్ని ఉష్టమయం గావిస్తున్నాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలకు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి. ఈ విషయాన్ని యెందరో శాస్త్రజ్ఞులు యిప్పటికే ఎలుగెత్తి చాటారు.
భూమి వేదెక్కుతోంది. మంచు ప్రదేశాలు కరిగిపోతున్నాయి. సముద్రమట్టం పెరుగుతోంది. తుఫానులు, అకాల వర్షాలు, సునామీలు లెక్కకు మిక్కిలిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మరోచోట తీవ్రమైన కరువు, మంచినీటి, కొరత, భయం కరమైన అంటువ్యాధులు వ్యాపించి ప్రాణులు నశించిపోయే ప్రమాదం మన ముందు ఉంది. ద్వీపాలు, దేశాలు కూడా భవిష్యత్‌లో సముద్రములో మునిగిపోనున్నాయంటూ శాస్త్రవేత్తలు ఒక పక్క హెచ్చరికలు చేస్తున్నారు. మరో పక్క ఇవేవీ తెలియకుండా ప్రజలు తమ జీవన పోరాటంలో మునిగి ఉన్నారు. ఇంకోవైపు సంపన్నులు యొడతెరపి లేని సుఖభోగాల జీవితంలో మునిగితేలుతున్నారు. ప్రపంచంలో ఒకవైపు సంపన్నదేశాలు, మరోవైపు పేద దేశాలు ఘర్షణ పడుతుండగా దూరదృష్టిగల శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రజ్ఞులు, మన భూమిని కాపాడుకోవాలనే తపనగల విద్యావంతులు, జీవకోటి సురక్షితంగా ఉండాలని కోరుకునే వారందరూ ఈనాడు వేడెక్కుతున్న భూమిని గురించి ఆలోచిస్తున్నారు. నినన 0
అననని! వేడక్కుతున్న భూమి
కొన్ని సంవత్సరాలుగా మన భూమి వేదెక్కి పోతోందనె ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇంతకాలంగా దినిగురించి ఎవరూ చర్చించుకోలేదు. నేడు ఇలా అందరూ చర్చించుకోడానికి యేమిటి కారణం? భూమి యిలా ఎందుకు వేడెక్కిపోతోంది? ఇందుకు కారణం సూర్యుడే కదా? భూమి ఆవిర్భావం నుంచి ఆ సూర్యుడే కదా ఉన్నాడు! అప్పటిలాగే ఇపుడూ సూర్యుడు ఒకేలాగా వెలుతురు, వేడి యిస్తున్నాడు కదా! మరి ప్రస్తుతం వెేదెక్కిపోతోందనే ఆందోళన యెందుకు?
ఇందుకు కారణం సూర్యుడు కాదు. మానవులు మాత్రమే. అలా అయితే ఎవరీ మానవులు? యే దేశస్థులు? వారు యెలా ఉష్ణోగ్రతను పెంపొందించేస్తూ వున్నారు?
మన భూమి మనం నివసిస్తున్న భూమి దాదాపు 500 కోట్ల సంవత్సరాల పూర్వం సూర్యగోళం నుంచి విడివడి ఆవిర్భవించిందని విజ్ఞానులు నిరూపించారు. దిని వ్యాసం 12,756 కిలోమీటర్లు. సుమారు 400కోట్ల సంవత్సరాల మునుపు ఈ భూమిలో నీరు ఉత్పన్నమైందని వారు చెబుతున్నారు. తదనంతరం జివావిర్భావం ప్రారంభమై పరిణామక్రమంలో మానవులైన మనం రూపొందాము. భూమి అనగా నేల, నీరు మాత్రమే కాక దాని చుట్టూ ఇంచుమించూ, 800 కిలోమీటర్ల ఎత్తు వరకు వాయు మండలం కూడా కలిసే ఉంది. భూభమణంతో పాటే వాయు మండలం కూడా తన (భ్రమణం సాగిస్తూ ఉంటుంది. “ఉష్తం” అంటే యమిటి?
గాలిలోని అణువుల చలనాన్నె “ఉష్ణం అంటారు. అది యెలా చలిస్తుంది? సూర్యునిలో అణుతరంగాలు క్రియాశీలంగానే ఉంటాయి. అది వాయు మండలాన్ని చలింపజేస్తాయి. అప్పుడు గాలిలోని అణువులు చలిస్తాయి. దాన్నే మనం 'ఉష్టం' అంటాం. వాయు మండలంలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బ్భన్ద్రైయాక్సైడ్ వగైరా యెన్నో వాయువులు ఉన్నా నైట్రోజన్ 78 శాతం, ఆక్సిజన్ 21 శాతం. ఈ రెండే 99% ఉన్నాయి. మిగతా వాయువులన్నీ కలిపి ఒక్క శాతం మాత్రమే. వీటిలో యేవైనా కొన్ని వినని 0
తిననని వాయువుల పరిమాణం 'హెచ్చినా, తగ్గినా భూమిపై వాతావరణంలో స్పష్టంగా మార్పు కనబడుతుంది. ఉష్ణోగ్రతను కలిగించే వాయువులు
వాయు మండలంలోని వాయువులలో ఒక్క శాతం మాత్రమే ఉన్న కార్బన్డయాక్సైడ్ (60), నైట్రస్ ఆక్సైడ్ (%0), మిథేన్ (640) వేడిని తమనుంచి పోనివ్వకుండా నిలువరించి ఉప్టోగ్రతను కలిగించేవి. వీటిని “హరిత గృహ ప్రభావిత వాయువులు (6%660 1106056 5౯601 6215695) అంటారు.
మన భూమి వెదెక్కడానికి ఈ హరితగ్భహ ప్రభావిత వాయువులే కారణము. ఇవి సూర్యుడి కిరణాలను ఆకర్షించి వేడిమిని దిర్హకాలం పాటు తమలో నిల్వ ఉంచుకోవడం చేతే వాయు మండలం వేడెక్కుతోంది. కార్చనడయాక్సైడ్ (60) :
మన భూమిని వెదెక్సించడంలో కార్చన్దయాక్షాద్ అనే బొగ్గుపులుసు వాయువు ప్రధాన వాత్ర వహిస్తోంది. ప్రస్తుతం ఇది వాయు మండలంలో పెరిగిపోతోంది. కార్బన్డయాక్సైడ్ 1957వ సంవత్సరంలో 850 ౧౧౧౫ (౭గ ౧61 [4111100)గా ఉన్నది. 2000 సంవత్సరంలో అది 440 ౧౧౧౫ లుగా వృద్ధిచెందింది. ఈ నిష్పత్తిలోనే పెరుగుతూ పోతే 2100వ సంవత్సరంలో కార్బన్డయాక్సైడ్ పరిణామం 540 నుంచి 970 ౧౧౧ ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ కార్చనదయాక్సైడ్ వ్యాపింపజేసే దేశాలలో అమెరికా ప్రథమన్థానంలోనూ, మన భారతదేశం ఏడో స్థానంలోనూ ఉన్నాయి. నేల బొగ్గును ఉపయోగించి విద్యుత్ తయారుచెసే “థర్మల్ స్టేషన్ల ద్వారా హరితగృహ (ప్రభావిత వాయువులు అధిక పరిమాణములో వెలువడుతాయి. వాటిలోనూ కార్బన్డయాక్సైడ్ ప్రధమన్థానం వహిస్తోంది. కర్మాగారాల నుంచి వెలువడే పొగలోనూ, వాహనాల నుంచి వెలువడే పొగలోనూ ఇది అత్యధికం.
జనాభా పెరుగుదలకూ కార్చన్డయాక్షైద్ పెరుగుదలకూ దగ్గరి సంబంధం ఉంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 650 కోట్లు. 2050వ సంవత్సరానికి ఇది 1100 కోట్లుగా పెరగవచ్చని అంచనా. ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి సుమారు 500 కిలోగ్రాముల కార్బన్డయాక్సైడ్ వెలువరిస్తాడు. ఇక జంతుజలాలు వెలువరించేది నానిని 10
నినన అదనం. ఇలాగైతే జనాభా నిష్పత్తికి అనుగుణంగా వెలువడే కార్బన్డయాక్సైడ్ యెంతగా ఉంటుందో మనం అంచనాకు రావచ్చు.
కార్బన్డయాక్సైడ్ ధూళి సూర్యకిరణాల వేడిమిని తీసుకొని దిర్హకాలం వరకు దానిని తనలో నిక్షిప్తం చేసుకొని ఉంటుంది. దీని పరిమాణం యెక్కువ అయ్యేకొద్దీ ఉష్ణం కూడా పెరిగిపోతూనే ఉంటుంది. మిథేన్ (604,) :
ఈనాడు వాయు మండలంలో మిథేన్ పరిమాణం 1783 0౧౧౧ లుగా ఉన్నది. ఇది 10 సంవత్సరాలకు మునుపుకన్నా 37 ౧౧౧ యెక్కువ. మిథేన్ దాదాపు పెట్రోలియం ఇంధనాల నుంచి, నేలబొగ్గు నుంచి, పొలాల నుంచి, పశువుల విసర్జకాల నుంచి, కుళ్లిన చెత్తనుంచి ఉత్పత్తి అవుతుంది. మిగతా 40 శాతం మైదానాల నుంచి తడినేలల నుంచి తయారౌతుంది. నైట్రస్ ఇక్సైడ్ (౦) :
వాయు మండలంలో దీని పరిమాణం 318.6 ౧౧౧౫ లుగా ఉంది. ఇది గత పది సంవత్సరాల కన్నా 8 ౧౧౫ లు యెక్కువ. ఈ వాయువు కార్బన్డయాక్సైడ్ కన్నా 200 రెట్ల వేడిమిని కలిగిస్తుంది. దీని ఆయుష్షు కూడా సుమారు 150 సంవత్సరాలు. క్లోరోఫ్లోరో కార్బన్ (650) :
ఇందులో అనేకరకాలు ఉన్నాయి. కానీ (ర, లర్మ అనేవి ప్రధానమైనవి. పీటిని ఎయిర్‌కండిషనింగ్ సాధనాల్లో ఉపయోగిస్తారు. ఇది వాయు మండలంలో అనేక సంవత్సరాలు ఉండి వేడిమిని కలిగిస్తూ ఉంటుంది. ఈ వాయువు కార్బన్డయాక్సైడ్ కన్నా పదివేల రెట్లు ఉష్ణాన్ని కలిగిస్తుంది. ఇదేగాక ఓజోన్ పొరను విచ్చిన్నము చెసి భూమిపై అతినీలలోహిత కిరణాలను ప్రసరింపజేసి ప్రాణకోటికి యెక్కువ హాని కలిగిస్తుంది.
ఓజోన్ పొర సరాసరిగా 80 నుంచి 50 ౧౧౫ లుగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 50 - 100 ౧౧౧౫ లుగా ఉంటుంది. ఇది 40-70 ౧౧౫) లుగా పరిణమించినపుడు పంట దిగుబడి తగ్గిపోతుంది. అననని 1 1
అననని
భూమిని ఆవరించి దాదాపు 8 కిలోమీటర్ల యెత్తున కార్బన్డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోర్ కార్బన్ వాయువులు ఒక కవచంలా యుర్పడతాయి. ఇవి సూర్యకిరణాలను స్వీకరిస్తాయి. కానీ భూమినుంచి తిప్పిపంపబడే వేడిమిని వాయు మండలం పైకి పంపించకుండా ఆపి మరింత వేదెక్కిస్తాయి. ఇందువల్ల మనం నివసించే భూమి ప్రెజర్ కుక్కర్లో ఉడికే ఆహార పదార్ధంలాగా, గోడౌన్లో కృత్రిమంగా మాగబెట్టే మామిడి పండులాగా వేడెక్కిపోతోంది.
భూమికి జ్వరం
మనకు జ్వరం వస్తే శరీరం వేడెక్కుతుంది. మన శరిర ఉష్ణోగ్రత సరాసరిగా 98.4 డిగ్రీల ఫారన్ హీటు (36.9 డిగ్రీల సెల్సియస్) అయితే శరీర ఉష్ణోగ్రత 100 డిగీల ఫారన్ హిటు కన్నా పెరిగి 102, 108 అయినపుడు జ్వరం మరీ తీవ్రతరమౌతుంది. మన శరీరంలో యొక్కువ వేడి, నొప్పి, వాంతులు, అలసట వగైరా మార్పులు కూడా కలుగుతాయి. మరింత వేడి అపస్మారక స్థితికి చేరుకుని మరణం కూడా సంభవించవచ్చు.
మన శరీరానికి జ్వరం రావడానికి బాహ్య ఉష్ణోగ్రత కారణంకాదు. మనం తీసుకున్న ఆహారం, శ్వాసించిన గాలి, తాగిన నీరు, రోగకారక వైరస్లు, దోమలు కారణంగా ఉంటాయి. ఇలాగే ఈ భూమి వేదెక్కడానికి కారణం సూర్యుడు కాదు, మనమే! కార్బన్డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్చన్లాంటి ఉష్టకారక వాయువులను మనం యొక్కువగా ఉత్పత్తిచేసి వాయు మండలానికి పంపిస్తూ ఉండడం వల్లే భూమి వేడెక్కిపోతోంది.
మనిషి శరీరంలోని సరాసరి ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలని మనకు తెలుసు. ఈ ఉవ్వోగ్రత తగ్గినా ప్రమాదమె. మృతదేహం ఉష్ణం లేకుండా చల్లగా ఉంటుంది. కనుక శరీర ఉష్ణోగ్రతను తగు పరిమాణములో ఉంచుకోవాలి. మన శరీర అవయవాల్లో సదా దహనం జరుగుతూ ఉంటుంది. మనం శ్వాసించె గాలిలో ఉన్న ఆక్సిజన్, భుజించిన ఆహారం, మన శరిర కణాలలో దహనమై శక్తిని వెలువరిస్తూనే ఉంటాయి. శరీరంలో దహనం జరగడం వళ్ల వేడిమి వెలువడుతుంది. శరీరం కూడా తగు మాత్రం ఉష్ణోగ్రతతో యొల్లపుదూ ఉండగలదు. ననిన 12
అననని
భూమి సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్. ఇది భూమధ్యరేఖ ప్రాంతంలో యొక్కువగానూ, ధృవప్రాంతాలలో తక్కువగానూ ఉన్నా సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ అని లెక్కించబడినది. ఈ ఉష్ణోగ్రత యొక్కువైనా, తగ్గినా భూమికి ప్రమాదమే. ప్రస్తుతం భూమి ఉష్ణోగ్రత సరాసరి రెండు డిగ్రీల సెల్సియస్ యెక్కువవుతోందని గణించబడింది. అందువల్లే భూమికి జ్వరమని అంటున్నాం. దీనివల్ల భూమిలో యేర్పదే మార్పులు యొన్నెన్నో.
ప్రతి వస్తువు ఒక గుర్తింపబడిన వేడిమిని మాత్రమే భరించగలదు. తదనంతరం వెడవుతోంది. చివరకు మండుతుంది. ఒక వస్తువు ఒక నిర్ధిష్టమైన ఉష్షశక్తిని తన బరువు అనుసరించి స్వీకరించగలిగే స్థితిని “ఉహ్ణోగ్రహణ నామర్థ్యం” అని సైన్సులో చెబుతారు. నిరు 100 డిగ్రీల సెల్సియస్ వేడెక్కిన తరువాతనే మరగడం ఆరంభిస్తుంది. దీనినే “ఉష్ణగ్రహణ శక్తి అని చెబుతారు. ఒక కాగితాన్ని అగ్గిపుల్లతో కాల్సినపుడు అది వెంటనే మండిపోవడం ప్రారంభిస్తుంది. కాని కొయ్యచెక్కను అగ్గిపుల్లతో కాలిస్తే అది వెంటనే మందుకోదు. రెండూ కాలే వస్తువులయినా కొయ్య చెక్క కన్నా కాగితానికి ఉష్టగ్రహణ సామర్ధ్యం తక్కువ. అందువల్లనే అది వెంటనే వేదెక్కి కాలిపోనారంభిస్తుంది. భూమి సైతం వేదెక్కడంవల్లే యెన్నో మార్పులు సంభవిస్తాయి.
భూమి యెలా వేడెక్కుతుంది?
భూమికి సూర్యుని నుంచి ఉష్టశక్తి లభిస్తుంది. ఉష్టశక్తిని మొదట భూమి తనలోకి తీసుకుంటుంది. తదనంతరం దీనిని నిలువరిస్తుంది. ఉష్పశక్తిని బిలియన్ మెట్రిక్టన్ (81/17) కొలతతో చెబుతారు.
ఉష్టశక్త్ని తనలో ఇంకింపజేసుకొనే పరిమాణం ఇలా ఉంటుంది.
సము(ద్రం ; 03 8గ/1 అదవులు, నేల : 110 80417 మొత్తం భూమి : 203 80/17
ఇలా 203 81417 ఉవ్సళక్తిని భూవి నూర్యుని నుంచి తనలో యింకింపజేసుకుంటుంది. వినని 10
ననిన ఇప్పుడు ఉష్పశక్తిని వెలువరించే పరిమాణం తెలుసుకుందాం.
సము[ద్రం ; 90 80/11 మానవులు, జంతుజాలాలు , 55 8/1 పెట్రోల్ ఇతర ఇంధనాలు ర 80/17 మగ్గిపోయిన జీవజాలం ర5 80/7 అడవిలోని నిప్పు, చెట్లుచేమలు : 3 80/47 ఇతరాలు వ 1 81) మొత్తం ఉష్టశక్తి : 209 80/11
ఈ విధంగా 203 ఉష్టశక్తిని స్వీకరించి 209 8/47 వేడిని వెలువరించినప్పుడు మధ్యలోనే ఉష్టశక్తి వెలువరించబడక, హరితగ్భృహ వాయువుల కవచంలో (పొరలో) మరింత ఉష్ణోగ్రత పెరిగి భూమికి మరింతగా వేడిని కలగజేస్తుంది.
భూమినుంచి వెలువదే ఉష్ట్సవాయువులను మానవుడు కృత్రిమంగా తయారుచెస్తున్నాడు. మరణించిన తరువాత మానవ శరిరాన్ని పూద్చి పెట్టడం, దహించడం లాగా ప్లాస్టిక్, పాలథిన్ వస్తువులను పూద్చిపెట్టలేము. దహించలేము. వృక్షాలు, జంతుజాలాలు నశించిన తరువాత కుళ్లి, మగ్గి లేక దహించినపుడు అవి యెన్నో కణాలుగా మారి ఈ భూమి వాయుమండలంలో పూర్తిగా కలసిపోతాయి. ప్రకృతిసిద్ధమైన ఈ పునరావృతం భూమిపై నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అందువల్లనే కోట్ల కొలదీ సంవత్సరాలుగా ఈ భూమిలో జీవజాలాలు ఆవిర్భవించడం, నశించడం కొనసాగుతూనె ఉంది. అయితే ప్పాస్టిక్, పాలిథిన్ వస్తువులు యిలా కుళ్లి, మగ్గి అదృ్భశ్యమైవోవు. కాల్చినా ఉష్ణవాయువులు వెదజల్లుతాయి. అందువల్ల అవి భూమిపై వున్నా కాల్సినా వేదే మిగులుతుంది.
నేటి ప్రపంచంలో వాహనాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఓడలు, విమానాలు, రైళ్ళు, బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలు ఇవన్నీ కూడా పెట్రోలు అనిని 14
తానని ఇంధనంతోనే నడుస్తున్నాయి. ఇవన్నీ వెలువరించే పొగలు కార్చన్డయాక్సైడ్, కార్చన్మోనాక్ష్రైడ్, నైట్రస్ ఆక్సైడ్ తదితర ఉష్ణవాయువులు ఈ భూగోళాన్ని వేదెక్సించడంలో సాయపడుతున్నాయి. కర్మాగారాలు
శాస్ర సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కారణంగా కర్మాగారాలు లెక్కకు మించి నెలకొల్పబడుతున్నాయి. ఐరోపాలో 16, 17వ శతాబ్దాలలో జరిగిన పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచంలోని పలు దేశాలలో అసంఖ్యాక కర్మాగారాలు ఏర్పడ్డాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి వెలువడే నైట్రోజన్, ఫాస్పరస్ ఆక్సైడ్లు, హైడ్రోకార్చన్లు, కార్బన్ దడయాక్ష్రైడ్లు అన్నీ పర్యావరణాన్ని కలుషితం కావించదడమే గాక భూమి ఉషహ్టోగ్రతను కూడా పెంచివేస్తాయి.
నాగరికత
ప్రపంచంలో నాగరికత వృద్ధి చెందిన కొలదీ ప్రజల ఆహార విహారాలలో, జీవనశైలిలో, కళలు, సంస్కృతులలో కొత్త నాగరికత వ్యాపించి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిలో భాగాలుగానే ఫ్యాక్టరీలు, రవాణా నాధనాలు, రిసార్టులు, ప్రసార సాధనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. వీటి పెరుగుదలకు, ప్రకృతి వనరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. ప్రకృతి వనరులకు అధిక నష్టం కలిగించని విధంగా మాత్రమే అభివృద్ధి కార్యకలావాలు కొనసాగాలి. అలాగాకుందడా ఘర్షించేటపుడు భూమి కూడా వేదెక్కడానికి కారణమవుతుంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రత దుష్పరిణామాలు వాతావరణ మార్పు (611౧0216 ౧13౧86)
రుతువులు మారుతుంటాయి. వర్ష రుతువు, హేమంతరుతువు, గ్రీష్మరుతువు అనేవి ప్రస్తుతం ప్రధానమైన రుతువులుగా ఉన్నాయి. మన భూమి వేడెక్కడం వల్ల ఈ రుతువుల (క్రమం కూడా మారిపోయే ప్రమాదం ఉంది. మన దేశంలోనే గాక ప్రపంచంలోనే అత్యధిక దేశాల్లో రుతువులను అనుసరించి వర్షం, గాలులు విస్తరించడం సహజం. అలానే ఎండాకాలం, చలికాలం తదితర శీతోష్టస్థితులను అనుసరించి ప్రజలు ననిన 16
ననన తమ వ్యవసాయం కొననాగించుకుంటారు. వాటిని అనుసరించే తమ దేశంలోని పాఠశాలలకు సెలవులు నిర్ణయించుకుంటారు. విశాల ప్రపంచంలోని జంతువులు, పక్షులు కూడా తమకు అనుకూలమైన రుతువులను అనుసరించి పునరుత్పత్తిని సాగిస్తాయి. వీటిని అనుసరించే పక్షులు కూడా వలసలు పోతుంటాయి. మానవులు మాత్రమే గాక సమస్త జీవరాసులూ రుతువులను అనుసరించే తమ నివాసాలను, జీవన విధానాలను నెలకొల్పుకున్నాయి.
భూమి వేడెక్కుతుండడం వల్లీ రుతువుల క్రమం కూడా మారిపోతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మంచు ప్రదెశాల్లో ఉన్నసీల్, వాల్, మంచు భల్లూకాలు కూడా సందిగ్ధ రుతువుల మార్పు వల్ల నళించిపోతున్నాయి. పెంగ్విన్, డాల్ఫిన్ లాంటి సముద్ర జీవాలు కూడా గుంపులు గుంపులుగా చనిపోతున్నాయి. కెనడా, అలన్మా, సైబీరియా లాంటి ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలలో చలికాలం తగ్గిపోయి ఉప్పోగ్రత పెరిగిపోతోంది. ఇందువల్ల ఆ ప్రాంతంలోని జీవజంతువులు ఇక్కట్ల పాలవుతున్నాయి. ఇలాంటి భయంకరమైన రుతుక్రమాల మార్పులు ప్రస్తుతం వెగంగా జరిగిపోతున్నాయి.
సముద్ర నీటి ప్రవాహాలు
భూభ్రమణం కారణంగా మన భూమిలో ఉన్న పెద్దపెద్ద సముద్రాలలోని నీటి ప్రవాహాలు నెలకొని ఉన్నాయి. వాటిని ఉష్ణనీటి ప్రవాహాలని, చలినీటి ప్రవాహాలని పిలుస్తారు. ఈ సముద్ర నీటి ప్రవాహాల పరిస్థితి అనుసరించే దక్షిణమెరికా, ఉత్తరమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికా మున్నగు దేశాలలో శీతోష్టస్థితులు, వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాటికి అనుగుణంగానే సముద్ర ప్రాణుల ఉనికి కూడా ఉన్నది. అయితే భూమి వేడెక్కుతూ ధృవాల హిమఖందడాలు కరిగిపోతున్నందు వలన యీ సముద్ర సీటి ప్రవాహాలు సైతం చాలావరకు ప్రభావితమవుతున్నాయి. దీని కారణంగా రుతుపవనాలు, రుతువుల దశలు, సముద్ర జీవులు, సముద్ర రవాణా మున్నగునవన్నీ కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు.
హిమాలయాలపై దుష్పభావం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలలో కూడా కొంతకాలంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 18,200 అడుగుల అననని 16
అననని (5460 మీటర్లు) ఎత్తైన హిమపర్వతా[గ్ర భాగాలలో కూడా మన భారత సైనికులు సైనిక కేంద్రాలను, పర్వత రహదారులను నిర్మించడానికి యెందరో తమ ప్రాణాలు సైతం ఒకప్పుడు బలిదానం చేశారు. ఐతే గత ఐదేళ్లుగా కాళ్ళీరుకు చెందిన లడక్ ప్రాంతంలో మామూలు కన్నా గ చలికాలం కుదించుకుపోయింది. హిమపాతం కూడా బాగా తగ్గివోయింది. 'గార్జంగ్' హిమపర్వతం కూడా కరిగి సన్నబడిపోయిందని, దానిని దాటేందుకు ఒకప్పుడు అత్యంత ఛ (మతో నిర్మించిన వంతెన కూడా వ్యర్థమైవోయిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ లదక్ ప్రాంతంలో సంవత్సర సగటు వర్షవాతం 50 మి.మీ. కన్నా తక్కువగానే ఉంటుంది. అందుచేత యిక్కడ ప్రజలకు మంచు ఖండాలే నీటి ఆధారాలు. మంచు ఖండాల నుంచి కరిగిన నీరే వారి అవసరాలను తీరుస్తోంది. దీనికన్నా ముఖ్యం భారతదేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ ప్రవహించే ప్రధాన వనరులు హిమాలయాల్లోని లడాక్, సియాచిన్ హిమశిఖరాల నుంచే ప్రారంభమవుతాయి. కానీ నెటి పరిస్థితులు చాలా ఆందోళనకరమైనవిగా ఉన్నాయి. హిమ శిఖరాలలో మంచు ఖండాలు బాగా తగ్గిపోయాయి. లే, 'నొపరా లోయలలో కూడా మంచు ఖండాలు, హిమపాతం బాగా తగ్గిపోయాయని లడాక్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ జీవితకాలంలో యిలాంటి నీటి కరువును తాము చూడలేదంటున్నారు. క్ష హిమాలయాల్లోని కారకోరమ్ హిమపర్వాతాన్ని పరిశీలించిన “బహుదూర్ కోట్లీయి అనే వాతావరణ నిపుణుడు కూడా గత 2001-03 సంవత్సరాల మధ్య 15-20 మీటర్ల హిమఖండాలు తరిగిపోయినట్లు చెప్పారు. ఇది భూమి వేడెక్కడం వల్ల జరిగిందని, ఇలాంటి పరిస్థితి ప్రమాదకరమైనదని ఆయన హెచ్చరించారు. కోట్లీయ దాదాపు 466 హిమస్రవంతులను పరిశీలించారు. ఆయన పరిశోధనలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా సమర్ధిస్తూ జనవరి 2007 సంచికలో (662౧6౧ 5016౧66) తమ అభిప్రాయం వెలిబుచ్చారు. 1962వ సంవత్సరంలో 2077 చదరపు కిలోమీటర్లుగా కుదించుకుపోయిందని, ఇదంతా విస్తీర్ణంలో 21 శాతమని ఆ శాస్రవేత్తలే తెలిపారు. నం | |
నినన! వారు కూడా వెదెక్కుతున్న భూమి కారణంగానే ఈ దుష్ఫలితాలు కలుగుతున్నాయని వక్కాణించారు. ఇది అపాయకరమైన పరిస్థితి అని కూడా ఆందోళన చెందారు. దీనివల్ల హిమాలయ ప్రాంతాలలో భవిష్యత్‌లో ప్రమాదకర స్థాయిలో నీటి కరువు ఏర్పడగలదని కూడా చెవ్వారు. భారత - పాకిస్తాన్ దేశాల శాంతికి ప్రమాదం ?
1947 తరువాత భారతదేశానికి, పాకిస్తాన్‌కు మధ్య జరిగిన అక్రమ చొరబాట్టు, యుద్దాలకు ప్రధాన కారణంగా సింధూనదే ఉన్నది. రెండు దేశాలు సింధూ నదీజలాల ( పంపిణీ ఒడంబడిక చేసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. ఆ నదిలోని 90 శాతం నీరు భారత, పాకిస్తాన్ దేశాలకు ప్రధాన సాగునీటి వనరుగా వున్నది.
1947లో పాకిస్తాన్లో సగటు తలసరి 5600 ఘన మీటర్లుగా వినియోగమైన సింధూనది నీరు, 2005లో కేవలం 1200 ఘనమీటర్లుగా తగ్గిపోయింది. పాకిస్తాన్‌లోని సింధూనదీ పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాల మట్టం కూడా దారుణంగా పడిపోయింది. అక్కడి ఆనకట్టలో సైతం నిల్వ నీరు తగ్గిపోయింది. ఈ క్రమం ఇలాగే కొనసాగి ఆ దేశంలో భయంకరమైన నీటి కొరత యేర్చ్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతదేశ పరిస్థితి కూడా యిదే. ఇక్కడ 1950లో సగటు సింధూనది నీటి లభ్యత 5000 ఘనమీటర్లుగా ఉన్నది. ప్రస్తుతం 1800 ఘనమీటర్లుగా తగ్గిపోయింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాహ్హైలలో 1000 ఘనమీటర్లు కన్నా తగ్గుతూ వస్తోంది. ఆ రాఫ్లైల భూగర్భజలాలు కూడా అడుగంటి పోతున్నాయి. 2020వ సంవత్సరానికి భారత జనాభా 130 కోట్లు, పాకిస్తాన్ జనాభా 27 కోట్లుగానూ పెరిగే అవకాశం ఉంది. అదీ సింధూనది పరీవాహక ప్రాంతం ఉన్న రాష్ర్రాల్లోనే జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో హిమాలయ పర్వతాలలో ఉత్పన్నమయ్యే నదుల సీటి పారుదల భూమి వేడెక్కుతున్న కారణంగా యిప్పుడే చాలావరకు తగ్గిపోతోంది. భారత, పాకిస్తాన్ శాంతిప్రయత్నాలలో సింధూనదీ జలాల పంపిణీ ఒడంబడిక ముఖ్యమైన పాత్ర వహిస్తున్న దశలో, పెరుగుతున్న భూ ఉష్ణోగ్రత చేత ఈ నదీ నీటి పంపిణీలో కూడా ప్రతికూలతలు, ఘర్షణలు కొనసాగి ఇరు దేశాల శాంతికి భంగం కలిగే ప్రమాదం కూడా ఉంది. అననని 10
తిననని పిల్లికి యెవరు గంట కట్టాలి? గత 150 సంవత్సరాలుగా వెడెక్కుతున్న భూమి విషయంగా (ప్రపంచ పర్యావరణ శాస్త్రజ్ఞులు మిక్కిలి ఆందోళన చెందుతూ వస్తున్నారు. పారిశ్రామిక విప్లవ తదనంతరం అభవృద్ధి చెందిన దేశాలు అధిక సంఖ్యంలో కర్మాగారాలు స్థాపించి, విలాసవంతమైన వాహనాలు తయారుచేసి, వాయుమండలంలో కార్చన్దయాక్సైద్ క పరిమాణాన్ని పెంచుతూ వస్తున్నాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు ॥ పేదరికంతో కునారిల్లుతూ కూడా సంపన్న దేశాలు వెలువరించే విషపూరితమైన కార్చన్డయాక్స్రైద్ను అనుభవించాల్సిన నిర్భంధంలో ఉన్నాయి. అందువల్ల ప్రపంచ సంస్థ అయిన ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో విషవాయువుల ప్రసారాన్ని పర్యావరణం కలుషితం కావడాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాల శిఖరాగ్ర మహాసభనాకదాన్ని నిర్వహించింది. రియో శిఖరాగ్ర మహాసభ ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా పర్యావరణ శిఖరాగ్ర మహాసభ 1992లో 'యోడి జెనీరోలో సమావేశమయ్యింది. ఆ మహాసభలో వేగంగా కలుషితమవుతున్న పర్యావరణం గురించి, రుతువుల మార్పు గురించి విస్తృతంగా చర్చించారు. ఆ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య తీవ ణి వైరుధ్యాలు బయటపడ్డాయి. ప్రతి దేశం ఇతర దేశాలపై ఆరోపణలు చేయసాగింది. సంపన్న దేశాలు 80శాతం హరితగ్భహ ప్రభావిత వాయువులను వెలువరించి ప్రపంచ పర్యావరణాన్ని కలుషితం చేసేస్తున్నాయని గణాంకాలతో సహా తమ దేశాల్లోని పేదరికాన్ని తొలగించుకోడానికి, వారిశ్రామికాభివృద్ధి సాధించడానికి ఆ దేశాలకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కూడా ప్రస్తావించారు. అయితే అత్యధిక పరిమాణంలో కార్బన్ వెలువరించి పేద దేశాలను బాధిస్తున్న అమెరికా లాంటి సంపన్న దేశాలు చివరకు ఒక ఒడంబడిక కుదరకుందడానే వ్యవహరించాయి. కడపట ఆ రియో శిఖరాగ్ర మహాసభ ఒక నిర్ణయానికి వచ్చింది. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులకు సంబంధించిన మార్గదర్శక మహాసభ (౮౧166 అాాానాాననననననననననననననననననననననననననననననననననననననిి 10
అనిని 12౧10౧9 [౧2౧౧6 ౪/౦౫ 6౦0౧౪6౧10౧ 0౧ 611గ౩'6 6౧౦౧86 ౮||౧౮66౦) వ్యవస్థ ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతను 1990లో వున్న పరిమాణానికి హరితగ్భహ ప్రభావిత వాయువులు వెలువరించడాన్ని తగ్గించుకోవాలనే నిర్ణయం జరిగింది. ఈ సత్మార్యాన్ని అభివృద్ధి చెందిన దేశాలు నాయకత్వం వహించి సాధించాలని కూడా నిశ్చయించారు. అమెరికాతో సహా అన్ని దేశాలు దీన్ని అంగీకరించాయి.
ప్రపంచ జనాభాలో నాలుగు శాతమే వున్న అమెరికా ప్రపంచం అంతా | వెలువడుతున్న ఉష్టకారక వాయువులు 25-35 శాతం వరకు 150 సంవత్సరాలుగా ప్రపంచం మీదకి వదులుతూ ఉంది. ఒక అమెరికా పౌరుడు ఐరోపా వ్యక్తికన్నా రెండింతలు, భారతీయుడికన్నా 18 రెట్లు, బంగ్లాదేశ్ పౌరుడు కన్నా వంద రెట్లు కార్చన్డయాక్సైడ్ను వెలువరించి భూగోళాన్ని వేదెక్కిస్తున్నాడని అపుడే లెక్కించారు. అయితే ఆనాడు అమెరికా అధ్యక్షులుగా ఉన్న సీనియర్ జార్దిబుష్ ఈ కఠోర సత్యాన్ని అంగీకరించలేదు.
1999 గణన ప్రకారం ప్రపంచ జనాభాలో 12 శాతమే ఉన్న సంపన్న దేశాలైన జి? దేశాలు (అమెరికా, కెనడా, జర్మనీ, ఇంగ్లాంద్, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్) ప్రపంచ వాయు మండలంలో 42 శాతం కార్చన్ను వెలువరిస్తున్నాయి. ఇది మిగతా 88 శాతం ప్రపంచ ప్రజల పరిమాణం కన్నా ఐదు రెట్లు ఎక్కువ.
క్యోటో ఒడంబడిక (14/00 ౧౦౪౦00!)
ఐక్యరాజ్యసమితికి సంబంధించిన వాతావరణ మార్పుల మహాసభ ౮|గ0666 మరలా జపాన్‌లోని క్యోటో నగరంలో 1997లో జరిగింది. గత రియో శిఖరాగ్ర సభ నిర్ణయం మేరకు వివిధ దేశాలు ఏ మేరకు కార్చన్దయాక్షైడ్ వెలువరించడాన్ని తగ్గించాయనే విషయం చర్చించారు. సుదీర్హ చర్చనాంతరం ఆ మహాసభలో మరలా పారిశ్రామికంగా అభివృద్ది చెందిన దేశాలు తమ దేశాలలో హరితగ్భహ ప్రభావిత వాయువులను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో వెనుకబడిన దెశాలకు కాస్త మినహాయింపునిచ్చారు.
క్యోటో ఒప్పందం అనుసరించి 2008-09 సంవత్సరంలోపు వాయు మండలంలోని కార్బన్డయాక్సైడ్ 1990 పరిమాణానికి తగ్గించుకోవాలని అన్ని దేశాలు తానని ౧0
ఒప్పుకున్నాయి. అయినా ఆచరణలో విఫలమైన దేశాలలో అమెరికా, ఆ(స్టైలియా దేశాలు అగ్రగాములుగా ఉన్నాయి. బాలి ఒప్పందం “ఇండోనేషియా స్వర్గం” అని చెప్పబడే బాలి ద్వీపంలో ఇటీవలే (2007, ఖీ డిసెబర్ 3౩-14 తేదీల్లో) ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ౮666 శిఖరాగ్ర మహాసభ నిర్వహించారు. 192 దేశాల ప్రతినిధులు యిందులో పాలుపంచుకున్నారు. 180 ఇ దేశాల పర్యావరణ మంత్రులు కూడా వొల్గొన్నారు. పదివేల మంది శాప్రజ్జులు, నిపుణులు కూడా మహాసభలో సంక్షిష్టంగానే వ్యవహరించారు. క్వోటో ఒప్పుందం 2012లో ముగిసిపోతున్నందున, తదనంతరం కలుషిత వాయువుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించారు. భూమి ఉష్ణోగ్రతను మానవజాతి అద్దుకోకపోతే మానవజాతే నశించిపోయే పెను ప్రమాదం ఉందని ఈ మహాసభలో పాల్గొన్న ఐక్యర్యాసమితి ప్రధానకార్యదర్శి 'బాన్‌కీమూన్' హెచ్చరించారు. క్వోటో ఒడంబడికలోని పలు అంశాలను అమలుపరచని అమెరికా బాలి మహాసభలో మాత్రం తనదైన కొన్ని షరతులతో పర్యావరణ నియంత్రణ చర్యలు చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఇటీవల నోబుల్ పురస్మారంపొందిన అమెరికన్ ఆ (ప్రముఖుడు అల్గోర్ వెదెక్కుతున్న భూగోళ పరిస్థితులో 2050 నాటికి మన ప్రపంచంలోని మానవ జాతికి, యితర జీవరాసులకు భరించరాని కప్పాలు, కస్పీళ్లు, బాధలు, వేదనలు కలిగే అవకాశం ఉందని తెలిపారు. హరితగ్భహ ప్రభావిత వాయువులను తగ్గించి నియంత్రించకపోతే ఈ శతాళ్ది అర్ధం లోపలే భయంకరమైన ఉపద్రవాలు సంభవించవచ్చని బాలీ మహాసభ హెచ్చరించింది. 2050 సంవత్సరంలోపు పాశ్చాత్యదేశాలు తప్పకుండా ప్రస్తుత పరిమాణంలో80 శాతం తగ్గించుకోవాలని శిఖరాగ్ర మహాసభ సూచించింది. కాని యూరప్‌దేశాలు మాత్రం 30 శాతం తగ్గించుకుని 1990 సంవత్సర పరిమాణానికి తీసుకువస్తామని హామీ ఇచ్చాయి. ఇది ప్రశంసనీయం. ఐతే పారిశ్రామిక విప్లవం జరగకమునుపు 1860కి పూర్వం వున్న కలుషిత వినని 21
అనిని వాయువుల పరిమాణానికి మనం తిరిగి చేరుకోకపోతే భూగోళం ఇక యెంత మాత్రం సురక్షితంగా ఉండదని, బాలీలో సమావేశమైన యెందరో శాస్రజ్జ్డులు ప్రమాద ఘంటికలు (యోోగించారు.
ఐనా క్యోటో ఒడంబడికలో సంతకంచేసిన ఆ(స్టేలియా బాలీ మహాసభలో మాత్రం లక్ష్యాలు నిర్ణయించడాన్ని వ్వతిరేకించింది. కెనడా, జపాన్‌లు కూడా ఈ క విషయంలో ఆ(స్టైలియాను అనుసరించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సముద్రపు కోతను నివారించడానికి అడ్డుగోడలు నిర్మించడానికి అవసరమైన నిధులు * అందించడానికి ఆర్ధికమంత్రులు అంగీకరించారు. ఈ విధంగా పర్యావరణకు సంబంధించిన బాలీ శిఖరాగ్ర మహాసభ అనేక అంశాలతో ముగిసింది.
నేరస్తుడు యెవరు?
భూగోళం అత్యంత వేగంగా వేదెక్కుతుండడానికి, సర్వనాశనానికి దారితీసి ప్రకృతి ప్రళయాలు తీవ్రతరమవుతున్నందుకు అమెరికాయే ప్రధాన కారకురాలని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచంలో కార్చన్డయాక్సైడ్ను అత్యధిక పరిమాణంలో వెలువరుస్తున్నది కూడా అమెరికానేనని ఆ సంస్థలు నొక్కి వక్కాణిస్తున్నాయి. 1990లో క్యోటో ఒప్పందాన్ని నామమాత్రంగా అంగీకరించి దానిని అమలుపరచని నేరం కూడా అమెరికాదేనని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. అయితే అత్యధిక జనాభా గల చైనా తన పరిశ్రమలలో పర్యావరణ సంరక్షణ చర్యలు సంతృప్తికరంగా తీసుకుంటోందని కూడా బాలి మహాసభలో పాల్గొన్న నిపుణులు తెలిపారు.
అమెరికా పెద్దన్న వ్యవహారం
“ప్రపంచ పర్యావరణాన్ని శుభ్రం చేసే పని నేనెన్నడూ చేయ్యను' అని 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటోచేసిన జార్జిబుష్ గర్వంతో చెప్పారు. దినిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ప్రపంచంలో కార్చన్డయాక్సైడ్లో దాదాపు సగం అమెరికానె గత పది సంవత్సరాల్లో వెలువరించి ఉన్నది. స్పష్టంగా చెప్పాలంటే అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత ఉపఖండం, ఆఫ్రికా, దక్షిణమెరికా దేశాలు నినన ౧౧
శాన విడుస్తున్న కార్బన్డయాక్సైడ్ పరిమాణానికన్నా ఎక్కువ కార్చన్డయాక్సైడ్ను ఒక్క అమెరికానే విడుదలచేసి ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నది.
ఐనా అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించిన జార్దిబుష్ క్యోటో ఒప్పందాన్ని అమలుపరచడానికి నిరాకరించాడు. కాని ఫ్రాన్స్ లాంటి యూరప్ దేశాలు చైనా,
౯ భారతదేశం తదితరాలు గణనీయంగా తమ కార్చన్దయాక్స్రైడ్ను తగ్గించుకుంటామని సంతకాలుచేశాయి.
౩ ప్రపంచ కలుషిత పర్యావరణానికి ప్రధాన కారకురాలైన అమెరికా సగటున ఒకరోజుకు ఒక కోటి పీపాలపెట్రోలును ఉపయోగిస్తోందనే అంశం అత్యంత ముఖ్యమైనది. లెక్కకు మిక్కిలిగా వాహనాలు, విలాస వస్తువులు, వినియోగ వస్తువుల కర్మాగారాలు, ఆయుధ కార్ధానాలు గల ఆ దేశం 56 పారిశ్రామిక దేశాల కన్నా అత్యంత యెక్కువగా కార్చన్డయాక్ష్రైడ్ను విడుదలచేసోంది. భారతీయులు సగటున యేడాదికి 450 యూనిట్ల విద్యుత్ ఉపయోగించగా, ఒక యూరప్ దేశస్తుడు సరాసరి సంవత్సరానికి 4000 యూనిట్ల విద్యుత్ వాడుకోగా, ఒక అమెరికన్ యేదాదికి సగటున 9000 యూనిట్ల విద్యుత్ ఉపయోగించి విషవాయువులను వెదజల్లడంలో కూడా అగ్రస్థానంలో నిలుస్తున్నాడు.
ఆగ్రహించిన ప్రకృతి - ప్రతకయాలు భారతదేశంలోనూ, ప్రపంచంలోని పలు (ప్రాంతాల్లోనూ ప్రకృతి ప్రళయం గత 20 సంవత్సరాల్లో నాలుగు రెట్లు యెక్కువయ్యాయి. భూమి వేగంగా వేదెక్కుతున్న కారణంగానే భూగోళంలో పెను ప్రకృతి మార్పులు నెలకొనే ప్రమాదం సంభవించింది. అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రజ్ఞులు, రాజకీయనేతలు ఈ కృష్ట సమస్య పట్ల జాగురూకతను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సయితం భూమి వాతావరణ మార్పుల గురించి హెచ్చరిస్తూనే వస్తూ ఉంది. అది తన ఆధ్వర్యంలో సురక్షిత పర్యావరణానికి సంబంధించిన రియో శిఖరాగ్రసభ, క్యోటో మహాసభ, బాలి మహాసభలను నిర్వహించి ప్రపంచ శీతోష్టస్థితిని సురక్షితం కావించడానికి పలుచర్యలు కూడా తీసుకుంటోంది. వానిని ౧౩
నాననా భూగోళ వాతావరణ మార్పులను పరిశోధిస్తున్న అంతర్జాతీయ సంస్థ
'ఆక్సొవామ్” యిటీవల ఒక ముఖ్యమైన ప్రకటన విడుదలచేసింది. ఈ ప్రకటన యిటీవల
కాలంలో సంభవిస్తున్న ప్రకృతి ఉత్పాతాలను ప్రపంచ (ర్రజలకు తెలిపి మేల్కొలుపు
పలికింది. 1980లో యేడాదికి 120గా ఉన్న ప్రకృతి ప్రళయాలు నేడు యదాదికి
500గా హెచ్చిన విషయాన్ని మనం గమనంలోకి తీసుకువచ్చింది. గ తుఫానులు, అకాల వర్షాలు, కుండపోత వర్షాలు, సునామీ విధ్వంసాలు,
భూకంపాలు వంటి (ప్రకృతి ప్రమాదాలకు గురయ్యే ప్రజల నంఖ్యకూడా
యెక్కువవుతోంది. 1985-1994 కాలంలో బాధితుల సంఖ్య సంవత్సరానికి సగటున
17 కోట్ల 40 లక్షలుగా వుండినది. ఐతే 1995-2004 కాలంలో ఈ సంఖ్య 25
కోట్ల 40 లక్షలకు పెరిగిందనే విషయం 'ఆకౌఫామ్' మన దృష్టికి తెచ్చింది.
ప్రస్తుత 2007వ సంవత్సర ప్రారంభంలో ఆసియా దేశాలలో సంభవించిన భయంకర వర్షాలు, వరదల మూలంగా 24 కోట్ల 80 లక్షల ప్రజలు ఇబ్బందులు యొదుర్శొన్నారు. ఈ సంవత్సరం దక్షిణాసియా దేశాల్లోనూ, మెక్సికోలోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు 25 కోట్ల ప్రజలు కష్టాలను ఎదుర్శొన్నారు.
ఈ పరిస్థితి యీ సంవత్సరంతోనే ముగిసిపోదు. రాబోయే సంవత్సరాలలో కూడా అంచనాకు రాలేనంతగా ప్రకృతి విలయాలు యేర్పడే ప్రమాదం ఉందని '“ఆక్సౌఫామ్” ప్రకటన హెచ్చరిస్తోంది.
ఇలాంటి ప్రకృతి విపత్తులలో బలైన వారి సంఖ్య 1980లలో సంవత్సరానికి సగటున 6000గా ఉండినది. ఈ సంఖ్య 2005కు 14000గా పెరిగింది. ఇలాంటీ సందర్భాల్లో వివిధ దేశాల్లోనూ అక్కడి సమాజాలలో అట్టడుగున (బ్రతుకుతున్న పేద ప్రజలే అత్యధికంగా క్వాలకు లోనవుతారని కూడా ఆ ప్రకటన పేర్కొన్నది.
ఈ సమస్యకు పరిష్కారంగా భూగోళం ఉష్ణాన్ని తగ్గించడానికి సంపన్నదేశాలు అంగీకరించిన విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఉదారంగా సాయపడాలని 'ఆక్సౌఫాం' విజ్ఞప్తిచెసింది. నానన ౧4
ననన మన దేశంలో తూర్పు సముద్ర ప్రాంతమంతా గత 2004లో డిసెంబర్లో
వచ్చిన సునామీ ఉపద్రవానికి గురై విలవిలాడింది. వందలకొలదీ మరణాలు, అపార ఆస్తినష్పాలు జరిగాయి. అలాగే గత సంవత్సరంలో ముంబై నగరం కుండపోత వర్షాలతో వరదల్లో చిక్కుకున్న విషయాన్ని మనం గమనంలోకి తెచ్చుకోవాలి.
క్ష అమెరికాలో వీచిన 'కత్రినా' తుఫాను బంగ్లాదేశ్‌లో 'సిడర్' తుఫాను లాంటివన్నీ కూదా వాతావరణ మార్పుల వళ్లే సంభవిస్తున్నాయని పరిశోధకుల అభిప్రాయం. దుష్పలితాలు యెలా ఉంటాయి?
-
గత పది సంవత్సరాల్లో సముద్ర ఉపరితలం ఐదు సెంటీమీటర్లు పెరిగింది. భవిష్యత్‌లో భూగోళంలోని పలుప్రాంతాలు సముద్రంలో మునిగిపోవచ్చు. ముఖ్యంగా సముద్రమట్టానికి సమానంగానూ, లేదా కాస్తతేడాగానూ ఉన్న బంగ్లాదేశ్, మారిషస్, అండమాన్ నికోబార్ లాంటి ప్రదేశాలు సాగర గర్భంలో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు.
-
పసిఫిక్ మహాసముద్రంలోని *“దువులు” అనే ద్వీపం, దానితో కలిసి ఉన్న 1100 చిన్నిచిన్నిదీవులు పూర్తిగా రాబోవు సమీప కాలంలో సముద్రంలో మునిగిపోయె (ప్రమాదం ఉంది.
-
అకస్మాత్తుగా కురిసే అకాల వర్షాల కారణంగా ఉధృతమైన వరదలువచ్చి, వాటిలో
అపారమైన జననష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
-
తీవ్రమైన కరువు, అధిక ఉష్ణోగ్రత కారణంగా వ్యవసాయ భూములుకూడా యెొడారులుగా మారిపోవచ్చు. అందువల్ల ఆహార ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. తుమ్మచెట్లు, కంపచెట్లు వంటి వ్యర్ధమైన చెట్లుచేమలు వేగంగా వ్యాపించి పోవచ్చు. అవి అత్యంత వేగంగా వాయు మండలంలోని గాలిని పీల్చి వేడిమిని ఎక్కువగా వ్యాపింపజేస్తాయి.
-
చెట్లుచేమల ఆకులు వాడిపోతాయి. వాటిలోని నీరు ఆవిరైపోతుంది. ఆకులు రాలిపోతాయి. వృక్షాలకు నీటి అవసరం ఎక్కువవుతుంది. చాలినంత నీరు లభించనందువల్ల పంటల దిగుబడి, పండ్ల దిగుబడి గణసీయంగా తగ్గిపోతుంది.
ననన 0
టగగబగబగబగిగగగగ[యహహహయయయయయయహయహయయయయయయయయయయయయయయయయయయయయయయయయహయహయయహయహయలలన
-
హిమఖండాలు వేగంగా కరిగిపోతాయి. గత సంవత్సరం ఆర్కిటిక్ (ప్రాంతంలో 18వేల ఎకరాలలోనూ హిమటప్రాంతం పూర్తిగా కరిగిపోయింది.
-
_ప్రాణికోటిలోని యెన్నో రకాలు ప్రపంచం నుంచి అదృశ్యమవుతాయి. మారుతున్న వాతావరణానికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని బీవజలాలు ఈ భూగోళం నుంచే పూర్తిగా నశించిపోతాయి. /॥
-
తమ ఆహారానికి ఇతర జంతువులను నమ్ముకున్న ప్రాణులు నశించిపోయే అవకాశం ఉంది. 1
-
భూమి ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా అంటురోగ కారకాలైన ఈగలు, దోమలు లాంటివి విపరితంగా వృద్ధి చెందుతాయి. రాబోయే 20 సంవత్సరాలలో 60 శాతం యెక్కువగా ఈగలు, దోమలు ఉత్పత్తి అవుతాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రస్తుతం దోమల వల్లే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితిలో దోమల సంఖ్య అరవై శాతం ఎక్కువైతే యెంత భయంకర పరిణామం సంభవిస్తుందో ఊహించుకోవచ్చు.
-
అడవులు నశిస్తాయి. అందుచేత వర్షపాతం తగ్గిపోంతుంది. అటవీ ప్రాణులు బాధలకు లోనవుతాయి. వాతావరణం యొగుడు దిగుడుగా మారుతుంది.
-
వ్యవసాయం తీవ్రమైన సంక్షోభానికి లోనవుతుంది. ఇప్పుడు కూడా రైతుల ఆత్మహత్యలు గంటగంటకూ, నిమిష నిమిషానికి జరిగిపోతూనే ఉన్నాయి. గత పది సంవత్సరాలలోనే మన దేశంలో ఒకటిన్నర లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ సంఖ్య మరింత పెరిగి వవసాయమే క్షీణించి పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-
తిండికి, బట్టకు, నీడకు నోచుకోని పేద ప్రజలను వేడెక్కుతున్న యీ భూమి మరింత కష్టాలకు గురిచేస్తుంది. ప్రపంచంలో సంపన్నులకు, పేదలకు మధ్య ఉన్న అంతరాలు మరింత యొక్కువవుతాయి. పేద ప్రజలకు తాగునీరు, వంట చెరకు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ అధికమవుతోంది. ఈ
తిననని 2౮
యయ రెండు డిగ్రీల సెల్సియస్ ఒక లక్ష్మణరేఖగా పరిగణించి ఉబ్లుగ్రతల్ని నియంత్రించుకోవడం మనందరి కర్తవ్యం. ప్రపంచ దేశాలు వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ పరిమాణం 45000౧ లలోపు వుంచుకోవడం అవసరం. ఇందుకు 2015 సంవత్సరంలోగా 80-85 శాతం దాకా కార్బన్ విడుదలను తగ్గించుకోవాలి. గ్! ఉత్తర భూగోళార్ధంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఇందుకు ముఖ్య బాధ్యత వహించాలి. ఈ విషయంలో చైనాకు, భారతదేశానికి కూడా మినహాయింపు ఉండదు. ్ర అమెరికా, ఐరోపా దేశాలు 42 శాతం తగ్గించుకుంటే చైనా, భారతదేశాలు పది శాతానికి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడి పారిశ్రామికీకరణను ఆపుకోవాలి. రవాణాకు ఉపయోగించే పెట్రోల్ లాంటి ఇంధనాలను తగ్గించుకోవాలి. ఇందువల్ల కార్బన్ సహా ఉష్ణవాయువుల పరిమాణాన్ని తగ్గించవచ్చు. ధర్మల్ విద్యుత్ కేంద్రాలో విద్యుత్ ఉత్పాదనకు నేలబొగ్గును అత్యధికంగా ఉపయోగించడం వల్ల యెక్కువగా కార్బన్డయాక్సైడ్ వెలువడుతోంది. విలాస జీవితానికి ఉపయోగపడే వినియోగ వస్తువులనూ తగ్గించుకోవాలి. ప్రాపంచిక దృష్టికోణం - వ్యక్తిగత దృష్టికోణానికి కృషి నాగిద్దాం! విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఒక ట్యూబ్‌లైట్ రాత్రంతా అనవసరంగా వెలిగితే, కొంత పరిమాణంలో అంతసేపు నేలబొగ్గు కూడా మండుతోందని " అర్ధం చేసుకోవాలి. భారతదేశంలో అత్యధిక విద్యుత్ ధర్మల్ కేంద్రాల్లోనే తయారవుతూ ఉంది. బొగ్గు మండుతున్నపుడు కార్బన్డయాక్సైడ్ వెలువడుతూనే ఉందని దానర్ధం. కార్చన్ వెలువడితే వాయు మండలం వేదెక్కుతుందని భావించాలి. కనుక వీలైనంత మెరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. మన గృహాల్లో వాడే బల్బుల్లో కూడా మనం మార్పులు చేసుకోవాలి. తక్కువ విద్యుత్‌తో యెక్కువ కాంతినిచ్చె ట్యూబ్‌లైట్ లాంటివి కొత్తకొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి. వాటినే మనం వాడాలి. విద్యుత్ పరికరాలను అప్పుడప్పుడు మరమ్మతులు చేయించి విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. అనవసరంగా ఫ్యానులు, దీపాలు ఉపయోగించరాదు. ఇందువల్ల వ్యక్తిగతంగా కూడా మనం భూమి ఉష్ణోగ్రతను తగ్గించిన వారమౌతాము. తిననని ౨/
నాననా
రోజురోజుకూ ద్విచక్రవాహనాలు, కార్లు ఎక్కువై వోతున్నాయి. వీటివల్ల ఇంధన వనరుల వినియోగం కూడా పెరిగిపోతోంది. అవి వెలువరించే కార్బన్ భూగోళం కూడా వెదెక్కిపోతున్నది. ఇందుకు పరిష్కారంగా ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థను (రైళ్లు, బస్సులు) అధిక సంఖ్యలో నిర్వహించాలి. వ్యక్తిగతంగా కూడా అత్యవసర సమయాల్లో తప్ప మిగతా వేళల్లో మనం ద్విచక్రవాహనాలను ఉపయోగించడం తగ్గించుకోవాలి. ఇందువల్ల పెట్రోలు డీజిల్ ఖర్చు తగ్గడమే గాకుండా కలుషిత శీ వాయువుల విడుదల తగ్గుతుంది.
వ్యవసాయంలో ఎక్కువగా రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి. ఇవి నేలకూ, మనుష్యులకూ కీడుచేయడమే గాక భూమి వేడిని కూడా పెంచుతున్నాయి. కనుక ప్రకృతి సిద్ధమైన సేంద్రీయ వ్యవనాయానికి మనం మళ్లితే ఆ మేరకు మనం భూమి ఉష్ణోగ్రతను కూడా నివారించుకోవచ్చు.
చిన్న చిన్న ఇళ్లయినా తప్పనిసరిగా అందులో మనం చిన్న చిన్న చెట్లు పెంచుకోవాలి. ఇందువల్ల మనకు కూరగాయలు, పూలు, పండ్లు లభించడమే కాక మంచి చేసే ప్రాణవాయువు లభ్యమవుతుంది. అలాగే ప్లాస్టిక్, పాలిథిన్ వేడెక్కిస్తాయనే విషయం మనందరికీ తెలుసు. విలాసవంతమైన జీవితంతో వేడి వాయువుల పరిమాణం పెరుగుతుంది.
అటవీ సంరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలి. పునరుత్పాదన సామర్ధ్యం గల సాంప్రదాయేతర ఇంధన వనరులను పెంపొందించుకోవాలి. బయోడీజిల్, సౌరశక్తి వినియోగం (స్తాలకు, విద్యుత్‌కు) వాయు విద్యుత్ మున్నగు వాటిని అభివృద్ధి చేసుకోవాలి.
నేడు వివిధ దేశాలు బయోడీజిల్ ఉత్పత్తిపై (శద వహిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తుల నుంచి బయోడీజిల్‌ను సమకూర్చుకునే దశలోనే ప్రజల ఆహార భద్రతను కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. వారి ఆహార భద్రతకు ప్రమాదం కాని విధంగానే బయోడీజిల్ రంగంలో మన కృషి ఉండాలి. ఈనాడు ఎక్కడ చూచినా వినియోగ సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. సంపన్నులు అత్యధికంగా టి.వి.లు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌కూలర్లు ఉపయోగించడం వల్ల వాటి నుంచి కార్బన్ విడుదల కూడా యొక్కువగానే ఉంటుంది. ప్రపంచంలోని 80 శాతం వనరులు పది శాతమే జనాభా కలిగిన ధనిక దేశాలకే ఉపయోగపడుతున్నాయనే అంశం కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అననని ౧౦
మానవులు తమ శాస్ర్తీయ పరిజ్ఞాన ఫలితంగానే భూ ఉష్ణోగ్రతను పెంపొందిస్తున్నారు. ఆ మానవులే ఈ ఉపద్రవాన్ని కూడా నియంత్రించాల్సి ఉంటుంది. భూమి వేదెక్కడాన్ని పూర్తిగా నిరోధించలేకపోయినా, ముందు జాగ్రత్త చర్యలతో హరిత గృహ ప్రభావిత వాయువుల ఉత్పత్తిని తగ్గించి వాటి పరిమాణాన్ని నియంత్రించి ఈ ఖీ భూగోళాన్ని భవిష్యత్ సంతతికి సురక్షితంగా అప్పజెప్పాల్సిన బాధ్యత మనందరిదీ. అనుబంధం వేడెక్కుతున్న భళామి కారణంగా విషవాయువులు అత్యదికంగా వెలువడుతున్నాయి. అయితే ఈ విష వాయువులు వెలువడడానికి ప్రధాన బాధ్యత ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ సంపన్న వర్ణాలదే అవుతుందని ప్రసిద్ధ పర్యావరణ పరిరక్షణ సంస్థ గ్రీన్‌పీస్ ఆఫ్ ఇండియా తన ఇటీవలి నివేదికలో స్పష్టంచేసింది. దురదృష్టకరమైన విషయమేమిటంటే పాలకులు ఈ పరిస్థితిని నివారించకపోవడమే గాక మరింత దుర్భరం కావడానికి తమ విధానాల ద్వారా దోహదం చేస్తున్నారు. సంపన్నులకు పేదలకు మధ్య వివక్ష అమలు పరచడం విచారించాల్సిన విషయం. 15 సంవత్సరాలకు పూర్వం భారతదేశ సంపన్న వర్గాలు వెలువరిస్తున్న కార్బన్డయాక్సైడ్ కన్నా ఈనాడు 10 లేక 12 శాతం అధికంగానే వెలువరిస్తున్నారని గ్రీన్‌పీస్ సంస్థ ఆరోపించింది. ధనికులు ఉపయోగించే విలాస వస్తువుల నుంచి వెలువడే బొగ్గుపులుసు
- వాయువు, సామాన్య ప్రజలు ఉపయోగించే అత్యంత సామాన్య వస్తువుల నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువును గమనిస్తే మన దేశం వేడెక్కిపోతున్నందుకు ఎవరు బాధ్యులో వి మనకర్థమతుంది.
వస్తువులు అవి వెలువరిస్తున్న కార్బన్ దయాక్సైడ్ (కేజీలలో)
-
విద్యుత్ (ప్రతి కిలో వాట్‌కు) 0.87
-
వంటగ్యాస్ (ఎల్పిజి) 2.78
-
రవాణా గ్యాస్ (ఎల్పిజి) 2. 67
4 నేలబొగ్గు 2.06
ర. డీజిల్ 2.46 నినన 0
ననిన
- పెట్రోలు 2, 14
7 కిరోసిన్ (లీటర్) ల త్వర
-
శ్వాసించే గాలి 0.26
-
రైల్వేలు ఉపయోగించే డీజిల్ 0.13
-
రైల్వెలు ఉపయోగించే విద్యుత్ 1.07 శ్రీ
-
పిదకలు 107
ఆధారం : గ్రీన్‌పీస్ ఇటీవలి నివేదిక. ఆసియా ఖండంలో భూ ఉష్ణోగ్రత దుష్ప్రభావం : మనం నివసించే ఆసియా ఖండం విస్తీర్ణం రీత్యాను, జనాభా రీత్యాను పెద్దది.
ఈ ఖందంలో ఇంచుమించు అన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలు (జపాన్ మినహా). ఆసియా ఖండంలో 300 కోట్లకు పైబడి ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కూడా వేడెక్కుతున్న భూమి కారణంగా అనమాన రుతువుల మార్పులు వేగంగా జరుగుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణ వాతావరణం పెరిగిపోతోంది. ఎత్తయిన పర్వతాలలోని హిమఖందడాలు కరిగిపోతున్నాయి. అక్కడనుంచి పుడుతున్న జీవనదులు ఎండిపోతున్నాయి. హిమపాతం తగ్గుతూ వస్తున్నందువల్ల మెట్టపైర్లు అదృశ్యమై పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద దేశాలైన చైనా, భారతదేశంపై ఎక్కువ బాధ్యత ఉంది. కనిసం ప్రస్తుత వాతావరణాన్నైనా కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల ఉదాహరణలు : టిబెట్టులోని 'లాసొ నగరం : 1998 జూన్ మాసంలో అత్యధిక ఉప్పోగ్రత 77 డిగ్రీల ఫారన్హీటు కన్నా ఎక్కువగా ఉంది. ఈ శీతోష్ణస్థితి వరుసగా 23 రోజులు కొనసాగింది. భారతదేశానికి చెందిన గర్వాల్ హిొమాలయప్రాంతం : ఇక్కడి హిామఖందడాలు యొన్నడూ లేనంతగా కరిగిపోయి వెనుకపట్టు పడుతున్నాయి. ఉదాహరణకు గంగోత్రి హిమఖండం ప్రతి సంవత్సరం 98 అడుగల వంతున ఎండిపోతోంది. ఈ లెక్కన చూస్తే 2085 నాటికి తూర్పు, మధ్య హిమాలయాల్లోని హిమఖండాలన్ని కూడా అదృశ్యమయ్యే అవకాశం ఉంది. ఆం(ధ(ప్రదేశ్‌లో వడగాల్పులు : 2002 మె మాసంలో యెన్నడూ లేనంతగా తానని 00
యయ. ఆంధ్రప్రదేశ్‌లో 120 డిగ్రీల ఫారన్హీటు ఎండలు నమోదయ్యాయి. ఇందువల్ల ఒకవారంలోనే ఎందరో మృత్యువాత పడ్డారు. ఈ తీవ్రమైన ఎండకు కారణం ఆసియాఖందం అంతా వేదెక్కడమే. కరిగిపోతున్న ఎవరెస్టు శిఖర హిమఖండం : ఎవరెస్టు పర్వతారోహణ మార్గంలో ఉన్న గ్ ఖంబు హిమఖండం 1953వ సంవత్సరం నుంచి నేటివరకు 5 కిలోమీటర్ల వెనక్కు వెళ్లిపోయింది. హిమాలయ ప్రాంతం సరాసరిగా ప్రతి సంవత్సరం 1.8 డిగ్రీల 1 ఫారన్‌హీట్ వేడిని నమోదు చేసోంది. ఆధారము :; ౪౫404/.06102ఈ6 [౧౦0% ౧౧2౧.౦|౧
- ఉష్టమౌతున్న భూమి తమిళ పుస్తక రచయిత శ్రీ దక్షిణామూర్తి గారు. (| 2. ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు, రాష్ట్ర పూర్వఅధ్యక్షులు, జనవిజ్ఞాన వేదిక
- ఫ్రంట్‌లైన్ పత్రికా సంపాదకులు
- రచనలో సహకరించిన మిత్రులు 3. గోపాలక్యస్టయ్య ననన 01
శ | ష్ న. యము ల క్, ॥ ప! / మ. ల - ళ్ వ , ళి న: లాల్ ఆకే. ౨ శ4 | “ 4 ళా తి. ( " (1 1 జే ₹ ణో య క్? ॥ . | ఓ | . క * వ / ఖే ? . శ శి పా న | + | ॥ లై = . ల ఓ న వ - వను షత ణి క ఎ | గ్ || క అ | ' + ” గ టం. గ నను గీ క వ వు! జ సు జజ స వ య "టే | కా కమా. చ్ / శా ” ల . స్ట న... న. . కరా క, “గి | వంచ ల! జీత ఉన్ |. క్ న్ క న ః ర న్. స నళ " 1 న | ణీ "| _వ వ నా ఎస్టున క న్ మ సన్! , శ్, స్ట బా క ం వ. న త _ = . వ ష్ ఖే ( ను ్న న క ఓ చ నవ. న - = "- క + క! ॥ శె ణ్ జ 4 | జర్క్ క] ఆ ల 11 గ క [మ _ ష్ ష్ | (స్ట, . మ ర హై | ( కా న , 1242 | నా జే || “కా + హ్ || | న్ _ "| న జ్ న. .. . ఫ్ . ఖీ క్ న్. తశ . శీ 4జీ ం, లో ౨ నే క (1 | ల - " _ న , భా 2 అలల. | న్ు నీ | |. మ. న వ. శ్ ప క .. | -ం వ ,*. . ష్ ల్ ఆలో గో . నీ ల ఎ లొ వ. న్ (| | న ఈ! న. ము లో” ( వ వర | “రి యహూ | , ల క | న ॥ న వ స వావ శై ల జ ” జనో ॥ శా ం ఎ = వ్య క్. వ ని “భి త తన్ వాళ! ఎవ శీ 11) " . ల వ బటు" మ్ | వై న ఇవీ. (4 *జై ॥ ఏ = టు . ॥ ” "| వ కవల న నం! 1 వ మీమ . | అః ' ళ్ జీ కన శ ల మాష అత. చ క్ / ము 5 తే మ... న | " క్ క
్మ థి థి స ఇథి ( క టె | న్
“సా (౨ భూమి వేడెక్కుతోంది. మంచు ప్రదేశాలు కరిగిపోతున్నాయి. స శ? సముద్రమట్టం పెరుగుతోంది. తుఫానులు, అకాల వర్షాలు, గగ... సునామీలు లెక్కకు మిక్కిలిగా ప్రపంచాన్ని అతలాకుతలం న చేస్తున్నాయి. మరో చోట తీవ్రమైన కరువు, మంచినీటి కొరత, | ాం టు. భయంకర అంటు వ్యాధులు వ్యాపించి ప్రాణులు నశించిపోయే . ౯... ప్రమాదం మన ముందు ఉంది. ద్వీపాలు, దేశాలు కూడా [. ఖ్. భవిష్యత్‌లో సముద్రంలో మునిగిపోనున్నాయని శాస్త్రవేత్తలు న ఒక పక్క హెచ్చరికలు చేస్తున్నారు. మరో పక్క ఇవేమీ వ. తెలియకుండా ప్రజలు తమ జీవన పోరాటంలో మునిగి ఉ అ... న్నారు. ఇంకో వైపు సంపన్నులు యెదతిెరిపి లేని సుఖభోగాల నం జీవితంలో మునిగి తేలుతున్నారు. ప్రపంచంలో ఒకవైపు “శస. సంపన్న దేశాలు, మరోవైపు పేద దేశాలు ఘర్షణ పడుతుండగా షో . దూరదృష్టిగల శాస్త్రవెత్తలు, పర్యావరణ శాస్త్రజ్ఞులు, మన [ చస క... భూమిని కాపాడుకోవాలనే తపనగల విద్యావంతులు, జీవకోటి క ,. సురక్షితంగా ఉండాలని కోరుకునే వారందరూ ఈనాడు క్ ॥ వెదెక్కుతున్న భూమిని గురించి ఆలోచిస్తున్నారు. టా జనవిజ్ఞాన వేదిక (ఎ.పి.) |
గ ఖీ ॥ క్! జ మవసు ఫొండేషన్ మసలు టర్ పుస్తకాల పరిశీలనాపట్టిక యమని గి! యత్ | బే టడం షర రష యౌ _లారఖు _అ౨౧(౧6| చో ముందుల యా కట ఈ తమల నా నా దన న నా త అయా ___లేవిప్తీలు భష టు 1 పేజీలు విడదీసివది నాలా. బల ్చెయ్యనివి లలల వాన నాని పిన 2౧౧౫వ