Telugu భలే మేక - anilvaranasi/indianlanguages GitHub Wiki

| శ క్ష కే నా , | . శ్ర వాల ' చక్కని కథలు - 5 జీ | క / క్‌? యక. = శ్వ. | | ప... న ॥ | | వ . వ . కష | శ ౯ ఇత ॥ . | చ్‌ _ “ శ్‌ శ పగ ర్‌ [ల [ ల య ణ్‌ ఇ శీ - /. "కావ | గో లు, 1 | ల ఎ శా, న స”. స్‌ /॥ = వః ” 1 ఐక ; ళీ స్టే చును ఛి ౬ "త = ॥ గ. శ ప న్‌ మన్రో లీఫ్‌ 6. ఆదర్శ సామ్రాట్‌ ... క ం/ శా ఖే గో | (1 గా | ఇ క్‌ | ॥ న _ క న! జక ,- లకీ న స్త ఇ మ ఖ్‌ . ష్‌ శీ. *- గా

  • టారు ము" నాట! ఆ 1 ॥ గ న! ఇ గ్‌ - ' . మంగ |. ఫల! [ర జా 1. (ళీ ( త , ₹ కా . శక. య , . కీ ఇ గా ఇఫీన! క్‌ 1కి | లా . బు శ ర టం. క అ ఖా శల టాం శ. = , . ॥ స్త = చ క నం న్న స్స్‌ చాక" కం జ్‌ జ, ల 11 కక క త! " టం క. టన స టి న నీయ లం జై | హ్‌! ళో జ - ” వ. వ వు క శ్వ కీ నయ. మ క క జ ఇష నర స జం ( జీ? [ ణ్‌. జనా సను. . ర న! డా? - [| ఇక్‌ ౯ తీ, 1! = “శే _ షే ను స్యా | య. [1 ళా! శభ టం! , . [1 (౫ | ఉగ - చు జే .* / | క గ్‌ (మై | క్షీ స్ట (కా ్‌ టే! శ కై హం "జ ల ష్‌ క్ష కం. స నష జ నా .లటై! కైన. ఈ * థీ ఏ." స్త . సళ మ :| - ఆ మ కే | . శా. కి క / క! వ వా కేష్‌. కక క్ష . “ఛి ల జ ల ల. “4 గాటన భ్‌ స ఇన్‌ పా అక సనన జి, ళా యనే క్‌ వ్‌, క్రూ . సప శరాఘహాయారాాకా సుం. ఫై తలల పా ఖు. | మల క్ష క ల కలా ఇ కా గ్ర _ క స్‌ క న న న్‌ స ో 4 తము ాా జా క న (0 య. న. . +”) మన. జానాతి - | దతేసన నః శన నాక జం

నీ

పు భలే మేక గుల్‌ గుళ్‌ గుళక్కు రచన : మనో లీఫ్‌ రచన ; శివకాంత్‌ దుబే, జయమాలా సోని చిత్రాలు : అవినాళ్‌ దేశ్‌పాందే చిత్రాలు : రత్నాకర్‌ అనుసృజన : కె.ఆదర్శ సామ్రాట్‌ (ర్రచురణ జన విజ్ఞాన వేదిక కంప్యూటర్‌ లే అవుట్‌ : రత్పత్రీ టెక్నో ప్రింట్స్‌, హైదరాబాద్‌. సహకారం : _బి.భాగ్య, ఎన్‌.కె. అమీన్‌ తొలి ముద్రణ : మే, 2004 కాపీలు : 2000 వెల : ఈరూ. 10.00 ౧౦/ ౮౦౦/65 (ప్రతులకు (. 11404౦ జి. మాల్యాద్రి 00౧౪6౧౦ ౧౪911044003 కస్వీనర్‌, ప్రచురణల విభాగం ఎ౭/)4 1//74౧4 ౪/6౮/4624 “జన విజ్ఞాన వదిక* 162, జజ! ౧1494 162, విజయలక్షి నగర్‌, 161106 - 524 004. నెల్లూరు - 524 00౦4. ౧౧౦౧6: (0861) 2305303 ఫోన్‌: 94402 79604 లా ముద్రణ : చరిత గ్రాఫిక్స్‌, అల్వాల్‌, సికింద్రాబాద్‌ - 500 015. ఫోన్‌ : 55295078

రుకు'గొళ! భలే మేక , నలి (1! రన రాజస్యన్‌ల్లో “స 2 హైం ఖీ ్న ల్స్‌ అనగనగా ఒక మేకపోతు దాని పేరు బకబక అది గొరైెజాతిది. రాజస్థాన్‌లో ఉండేది. |

ఉ. బకబకకు ఎప్పుడూ తిండ యావే. అది తప్పించి మరో పని లేదు. ఏది దొరికినా ఒక పట్టు పడుతుంది. ఏం తింటున్నాను? ఇది తినొచ్చా తినకూడదా? అని ఆలోచించనే ఆలోచించదు. ఏదన్నా కనిపిస్తే చాలు. తినడానికి తయారైవోతుంది. య

దానికి రావిచెట్టు ఆకులంటే చాలా ఇష్టం. దాని పళ్ళంటే ఇంకా ఇష్టం. అన్నిటికన్నా అవే రుచిగా అన్విస్తాయి. వా నా. (వ్వా) కాఫి] య లీ శైాడా ౯ (1 + ఆటా 8

బకబక ఊరంతా తిరుగుతుంది. ఎవరింటి ముందైనా ఎండకు ఆరేసిన బట్టలు కన్పిస్తాయి. ఆ బట్టలను కూడా తినెయాలని చూస్తుంది. ర్త

(శ్‌ గ్‌ (వా అప్పుడప్పుడూ అది ఎం చేస్తుందో తెలునా. ఎవరింటిలోకైనా దూరుతుంది. ఉట్టిలో ఉన్న పళ్లు, కాయగూరలు అందుకుంటుంది. ఇక వాటి పని అంతే సంగతులు! ర్‌

శ అ] ల్‌ ఖ్‌ |) రా [గ్న లె. యో ఒక్కొక్కసారి బకబక ముళ్ల మొక్కలను కూడా వదిలి పెట్టదు. కసకసా తినేస్తుంది. దాంతో నోరంతా నొప్పి పెడుతుంది. తినేటప్పుడు ఆ సంగతి ఆలోచించదు. తిన్నాక మాత్రం బాధపడుతుంది. ఎందుకు తిన్నానా అని తిట్టుకుంటుంది. 6

గ స! ణి డూ న్‌ ల ఇ: సమాన ని బకబకతో పాటు ఇంకా ఎన్నో గొరైలు, మేకలు ఉన్నాయి. అన్నీ ఒక కొట్టంలో ఉంటాయి. అక్కడ వాటికి పనీపాట ఎమీ ఉండదు. రోజంతా తినడం, నిద్రపోవడం. అంతే వాటి పని. ఎన్నడైనా పట్నం నుంచి ఒక మనిషి వస్తాడు. ఒకో గొరైనూ పట్టుకుంటాడు. దాని ఒంటి మీది బొచ్చును గొరిగేన్తాడు. // _

భం... రర'66 0% గ్ల న (చ ను // గ ఈ బొచ్చును ఎవరెవరో కొనుక్కుంటారట. దాంతో చలికోట్టు, శాలువాలు తయారు చేస్తారట. సంచిలు, టోప్‌ిలు అల్లుతారట. సరేలెండి. దాని బొచ్చుతో ఎవరిం చేసుకుంటే దానికెందుకు. గొరిగేటప్పుడు గాట్లు పడకుంటే చాలు. పీక తెగిపోకుండా ఉంటె చాలు. అదొక్కటే దాని చింత. రి

సా ిిి. గే ర యో త 1 ళీ ్య క ౮ /// త, // (1 | ... బకబక ఉండే మందలో కొన్ని "పెద్దన్న మేకలున్నాయి. అవి ఎప్పుడూ ముందుంటాయి. అవి ఎక్కడికీ పోతే అక్కడికి - మిగతా మెకలు కూడా పోతుంటాయి. ఎ మాత్రం తటపటాయించవు. ఉన్నట్టుండి పెద్దన్న మేకలకు విసుగుపుడుతుంది. మెస్తున్న చోటుతో మొహం మొత్తుతుంది. ఇకనేం. వెంటనే అవి మరో కొత్త చోటికి దారి తీస్తాయి. మందలోని వేకలన్నీ వాటి వెంటబడతాయి. తోకలు ఊపుకుంటూ పెద్దన్నల వెంబడే పోతాయి. అవి వెళ్ళే కొత్త చోటు ఒకోసారి బాగుంటుంది. ఒకోసారి పరమచెత్తగా ఉంటుంది. అది మంచిగా ఉన్నా, చెత్తగా ఉన్నా సరే, మిగతా మేకలన్నీ పెద్దన్నల మాటే వింటాయి. అవి ఎక్కడికి పోతే అక్కడికి పోతాయి. ౮

గ్గ ల (4 / సం | మిగతా మెకల్లాగా బకబక కూడా పెద్దన్నల వెనుకే పోతుంది. అయితే అలా ఎందుకు చేస్తుందో దానికే తెలీదు. పెద్దన్నమేకలు దానికి ఎమంత గొప్పుగా కన్పించవు. అలాగని మరీ అంత చెడ్డవిగా కూడా అన్పించవు. అన్ని మేకలు పెద్దన్నల వెనుక పోతుంటాయి. అందుకని అది కూడా పోతోంది. అంతే. బహుశా పెద్దన్నల వెంటబడి పోవడమే అన్నిటికన్నా తేలికేమో. అయితే అలా వెళ్ళే ముందు బకబక చాలా సేపు ఆలోచిస్తుంది. అక్కడే నిలబడిపోతుంది. ఈలోగా అన్ని మేకలు ముందుకు పోతాయి. దాంతో బకబక అన్నిటికన్నా చివర్న ఉండిపోతుంది. 10

ఎలా ఆరోజు బాగా ఎండెక్కింది. పెద్దన్న మేకలకు ఉన్న చోటు నచ్చలేదు. ఇంకేం. మరో కొత్త చోటుకు బయుల్లేరాయి. మిగతా వేకలు ఊరుకుంటాయా. తోకలు ఊపుతూ, ఒకదాన్నొకటి రాసుకుంటూ పెద్దన్నల వెంట బయట్టెరాయి. బకబక కూడా వాటితో పాటే ముందుకు కదిలింది. ఎపుటిలాగే ఈసారి కూడా అది అన్నిటికన్నా చివరనే ఉంది. |||

1! (౧ గ గ్ర . తా న్యం /| / 1 1 (1 అలా అవి చాలా దూరం నడిచాయి. ఈలోగా మరింత పాద్దెక్కింది. ఎండ మండిపోతోంది. వేడితో కొండలు కోనలు ఉడుకుతున్నాయి. సెగలు పాగలు కక్కుతున్నాయి. పెద్దన్నల వెంటపడి మేకలు చాలాసేపు నడిచాయి. అప్పటికి గాని వాటికి గడ్డినేల దొరకలేదు. అయితే అక్కడి గడ్డి గరుకుగరుకుగా ఉంది. తింటుంటే నాలుక కోసుకుంటోంది. బకబక కొంచెం గడ్డి తింది. అంతే నోరంతా దురద పట్టుకుంది. బాగా దాహం వేసింది. దాంతో ఈ మేకల వెంట గుడ్డిగా వచ్చి తప్పు చేసాను అనుకుంది. కేం

(గ బకబక ఇక ఎమీ తినకుండా అక్కడే కూచుండిపోయింది. నోటికి పట్టిన దురద పోవాలి. అప్పటి దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు అనుకుంది. అయితే అది ఇలా కూచుందో లేదో. పెద్దన్న మేకలు మరో చోటికి ప్రయాణం కట్టాయి. 13

గ /40 థా ( (( [లల్లీ పెద్దన్న మేకలు బయల్దేరాయి. మిగతా మకలు వాటి వెంటే సిద్ధమయ్యాయి. అన్నీ ముందుకు కదిలాయి. అంత ఎండలో పడి ఎక్కడికో పోవాలి. బకబకకు అలా పోవడం అస్సలు ఇష్టం లేదు. అయినా చివర్లో అది కూడా లేచి బయలట్చేరింది. కేశ

/"[ గ (| || సరిగ్గా మిట్టమధ్యాహ్నం. ఎండ నిప్పులు చెరుగుతోంది. అంత ఎండలో పడి బకబక నడుస్తూంది. దానికి చాలా కష్టంగా ఉంది. నడుస్తూనె ఆలోచిసోంది....ఛీ, ఛి. ఈ మెకల వెంటపడి నేను ఎందుకొచ్చాను? అసలీ మేకలన్నీ పెద్దన్నల వెంట గుడ్డిగా ఎందుకు పోతాయి? పోతే పోని. వాటిలాగే తోకూపుతూ నేనెందుకు ఇలా గుడ్డిగా వచ్చేయాలి? ఆమకలకు పెద్దన్నల వెంట షోవడమే బాగుంటుందేమో! అవి అలా పోయేందుకే అలవాటు పడ్డాయేమో. కాని నాకేమయింది? నేనెందుకు ఇలా రావాలి? బకబక బాగా ఆలోచించింది. ఇంకా ఆలోచిస్తూనే ఉంది. మర్‌

లా డా ద్‌ డా గాడ రా, [డా తాకా రా. (6 ట్రా శ్రూాడ | ట్‌. ళా ర్న మెకల మంద ముందుకు పోతూనే ఉంది. బకబక కూడా వాటితో వాటు 'ముందుకు సాగుతోంది, ఇంతలో దూరంగా ఓ నల్లని ఆకారం కన్పించింది. అందులో దుమ్ము-ధూళి, చెత్త-చెదారం ఇంకా ఏమేమో ఉన్నాయి. నెల నుంచి నింగి దాకా అది సాగి వుంది. అదొక పెద్ద సుడిగాలి. రయ్యిరయ్యిన మంద వెపు దూసుకొస్తోంది. బకబక తన జన్మలో అలాంటి ఆకారాన్ని చూడలేదు. దాన్ని చూడగానే బకబకకు భయమేసింది. దూరంగా వారివోవాలనుకుంది. అయితే... పెద్దన్న మేకలు మాత్రం సూటిగా దాని వేపె పోతున్నాయి. మిగతా మేకలూ అదే పని చేస్తున్నాయి. 16

ద్ర చో [ల రం డా యకం 7 లఖ యతకోు క్ష్‌ పోయి పోయి మేకలన్నీ సుడిగాలిలో చిక్కుకున్నాయి. సుడిగాలిలో చిక్కడం అంటే మామూలు విషయం కాదు. ప్రాణాలపై ఆశలు వదులు కోవాలి. పాపం బకబక చాలా భయపడిపోయింది. తువానుగాలి దాన్ని అమాంతం పైకి లేపి కింద పడేసింది. ఆ తర్వాత ఇష్టమొచ్చినట్టు అటూ ఇటూ ఈడ్చి కొట్టింది. ఎటుపడితే అటు విసిరిపారేస్తోంది. బకబకకు ఊరి తిరగడం లేదు. గిజగిజా కొట్టుకుంటోంది. 7

రా కం ఉట య్య్లూ _ గాహీళ్త ఆ సుడిగాలిలో అప్పటికే ఎన్నెన్నో చిక్కుకున్నాయి. అవన్ని ఒకదాన్నొకటి జోరుగా గుద్దుకుంటున్నాయి. బకబకను కూడా అలా ఎన్నో ఢీకొట్లాయి. దాంతో బకబక ఒళ్లు హూనమయింది. ఒంటినిండా దెబ్బలే. ఎంతపని చేసాను. ఈ పెద్దన్నల వెంట గుడ్డిగా ఎందుకొచ్చాను

  • అని బకబక- బాధపడింది. తన తెలివి తక్కువ పనికి బాగా తిట్బకొంది. 165

ఈమ? లం “నాలో యా. ఉయ్‌ ౫ సుడిలో బకబక రంగులు కూడా మారిపోతున్నాయి. ముందుగా అది పసుపు రంగులోకి మారింది. 10

యారో చా) అననని... య్‌ / మతో లాయ లొ ఆయినా ణా ఆ తర్వాత అది ఆకుపచ్చ రంగుదయింది. అచ్చం ఒక.దెయ్యం “ ఎల్లలా తయారయింది. ఇప్పుడు బకబకకు కళ్లు గిరగిరా తిరుగుతున్నాయి. నాలుక పిడుచకట్టుకుపోయింది. ఒకటే దాహం, నొప్పి. ఇలా ఎంతసేపు? బకబకకు విసుగుపుట్టింది. ప్రాణాలు పోతే బాగుండునని అన్పించింది. ఇప్పుడు దాని స్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంక నేను ఎక్కువసేపు బతకనెమో అనుకుంది. 60

ఉనా ఈనె టా తహ 1 మ్‌ ఖ న్న లా!

ఖో | ;' ఇంతలో పెద్దన్న మేకలు దాని కంటపడ్డాయి. అవి కూడా సుడిలో చిక్కుకుని గిజగిజలాడుతున్నాయి. వాటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. | భోళుభోరున ఎడుస్తున్నాయి. జ ఉన్నట్పండ పెద్దగా గాలి వీచింది. బకబకను సుడి నుంచి లాగి బయటకు విసిరికొట్టింది. క్ట 21 శే 1 |

అమా

యై.

ఆ గో మా. క “నా నాని ఆకలి

బకబక జోరుగా పోయి ఒక పాలంలో పడింది. దబాలున పడటంతో

బాగా దెబ్బలు తగిలాయి. ఆ పాలంలోని మట్టి కొంచెం మెత్తగా ఉంది. దాంతో ఎముకలు విరగలేదు. అంతవరకూ నయమె.

బకబక చాలాసేపు అలాగే పడి ఉండిపోయింది. తరువాత మెల్లగా

కళ్లు తెరిచింది. చుట్టూ. చూనింది. ఒళ్లంతా వచ్చివుండులా తయారయింది. ఒంట్లో ఎక్కడ చూసినా దెబ్బలే. ఒకటే నొప్పిగా ఉంది. దెబ్బలు తగిలితేనేం. ఇప్పుడది ఒక మంచి గుణవాఠం నేర్చుకుంది. సరికొత్త పాఠం. దీనిని బకబక ఇక ఎన్నటికీ మర్చిపోదు. ఉంట

చా వ కే //// / గగ ఏ పని చేసినా సాంతంగా ఆలోచించాలి. ఇది మంచిదా కాదా? సరైనదా కాదా? చేయొచ్చా చేయకూడదా? అని బాగా ఆలోచించాలి. అప్పుడు గాని ఎ పని చేయకూడదు అనుకుంది. “ఇకపై నేను ఎవరి వెంటా గుడ్డిగా పోను. ఎవరో ఎక్కడికో పోతుంటే వాటి వెంటబడి పోవడమేమిటి? అర్ధం పర్థం లేదు. ఎక్కడికి పోవాలి? ఎందుకు పోవాలి? ఎలా వోవాలి? అణ సొంతంగా ఆలోచించుకోవాలి. పనుంటే పోవాలి. పనికొచ్చేదైతే పోవాలి. లేకపోతే మానుకోవాలి. అందుకే ఇకపై నాకేం కావాలో, ఎక్కడికి పోవాలో శనే అలోచించుకుంటాను. అనుకొంది బకబక. 23 |

౮ ళ / నే. ఇప్పుడు బకబక అన్నీ సొంతంగా ఆలోచించుకుంటుంది. అప్పటికన్నా ఇప్పుడే అది బాగా సంతోషంగా ఉంది.

గుళ గుళ్‌ గుళుక్కు స్ట .. అం ల మీనా “ లై గ గో లో న 7జి /0/ వె వా సీ కాపురంలో ఉండే పేరయ్య చదువుకోలేదు. అయినా అందరితో వితండవాదం చేసేవాడు. తన చమత్సారంతో అందరి నోళ్లూ మూయించేవాడు. జనం అతద్ని “'మొంది పండితుడు” అనేవారు. లర్‌

ఒకనాడు కాశీ నుండి ఓ గొప్ప పండితుడు ఆ ఊరికి వచ్చాడు. ఆ పండితుడు అన్ని శాస్త్రాలూ చదువుకున్నాడు. ఎంతో మంది రాజులు అతద్ని మెచ్చుకున్నారు. పెద్ద పెద్ద బహుమానాలిచ్చారు. అంత గొపు పందడితుడాయన.

కాశీ పండితుడు సత్రంలో బస చెసాడు.

మా ఊళ్లో ఒక మహాపండితుడున్నాదు. ఇంత వరకు ఆయనతో వాదించి ఎవరూ గెలవలెదు” అన్నారు ఊరివాళ్లు.

“అలాగా! ఒకనారి ఆయన్ని పిలిపించండి. ఆయనతో నాకు వాదించాలని ఉంది.” అన్నాడు కాశీ పండితుడు.

జనం పేరయ్య పిలుచుకొచ్చారు.

ఇద్దరు పండితులూ ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు.

పేరయ్య తనతో పాటు ఓ మూట తెచ్చుకున్నాడు. తెల్లని బట్టలో ఏవో చుట్టి తెచ్చాడు. ఆ మూటని ముందు పెట్టుకుని కూర్చున్నాడు.

“మన ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వారిని ఊరి జనం తరిమి తరిమి కొడతారు. అదే పందెం” అన్నాడు.

కాశీ పండితుడు దానికి ఒప్పుకున్నాడు.

పోటీ మొదలయింది.

“పృస్‌ పుస్‌ పస్‌ - సుయ్‌ సుయ్‌ సుయ- సప్‌ సప్‌ సప్‌ -

౨౧6

గుళ్‌ గుళ్‌ గుళుక్కు అంటే ఏమిటి?” అడిగాడు పేరయ్య,

కాశీ పండితుడు బిత్తరపోయాడు. పాపం అతడు ఎన్నో శాస్రాలు చదివాడు. కాని ఇలాంటిది ఎక్కడా వినలేదు. “అదేం శాస్త్రం చెవ్మా” అని కొంచెం సేపు పిచ్చిగా ఆలోచించాడు. చివరకు ఓడిపోయినట్లు ఒప్పుకున్నాడు.

పేరయ్య గర్వంగా చూసాడు. చి. టి'/ఢి కణ గో(! ళు = వహ్‌ ఖా. / ం/

“ఈ మాత్రం తెలీదా. రొట్టెలపిండి కలిపేటపుడు పుస్‌ పుస్‌ పుస్‌ అని చప్పుడొస్తుంది. రొట్టెలు కాల్చేటప్పుడు సుయ్‌ సుయ్‌ సుయ అని శబ్బమొస్తుంది. తినేటప్పుడు సప్‌ సప్‌ సప్‌ అంటాం. తిన్నాక నోరు పుక్కిళంచుకుంటాం కదా. అదే గుళ్‌ గుళ్‌ గుళుక్కు' అన్నాడు.

అందరూ చప్పట్లు కొట్టారు. మొండివండితుడు గెలిచి పోయాడు. పందెం ప్రకారం ఊరివాళ్ళు కాశీ పండితుద్ని తరిమి

“ఆ పరయ్య మోసం చేసాడు. తన పురైెకు పుట్టంది చెప్పి దాన్ని శాస్త్రమన్నాడు. అది చాలా అన్యాయం. అంతే కాదు. ఇంతకు ముందు కూడా చాలా మందిని ఇలాగే మోసం చేసాడట. అతడికి మంచి గుణపాఠం చెప్పాలి” అనుకున్నాడు కాశీపండితుడు.

ఏం చెయ్యాలి? ఆలోచించాడు. పేరయ్యకు పెద్ద పెద్ద మిసాలున్నాయి. ఆ మీసాలు పీకించేస్తే బుద్ధి వస్తుంది. అందుకే పోతూ పోతూ జనంతో చెప్పాడు.

“వెదాల్లో ఏం రాసారో తెలుసా. పున్నమి రోజున ఒక పండితుడు మరో పండితుడిని ఓడిస్తే - గెలిచే పండితుడి మీసాలకు గొప్ప యోగం పడుతుంది. ఆ మిసంలోంచి ఒక వెంట్రుకను పీకి ధాన్యం భోషాణంలో వేసుకుంటే చాలు. మన ధాన్యం ఎప్పటికీ తరిగివోవు” అన్నాడు.

౨8

అది వినడమే ఆలస్యం. జనం పేరయ్య ఇంటికి పరిగెత్తారు. మీద పడి మీసాలు పీకేసారు. ఒకొక్కరు ఒకో వెంట్రుక పీక్కున్నారు. పేరిశాస్రి నొప్పితో గగ్గోలు పెట్టాడు. లబోదిబోమన్నాడు. ఐనా ఎవరూ వినలేదు. నిముషాల్లో అతడి మీసాలు పీకేసారు. ధాన్యం డబ్బాలో వేసుకోడం కోసం ఇళ్ళకు పరిగెత్తారు. ఇప్పుడు పెరయ్య మీసాలు పూర్తిగా పోయాయి. అతడి మూతి హనుమంతుడి మూతిలా ఉబ్బింది. ౧0

లంవుకారు తెలివి

పాతకాలం నాటి మాట. ఒక షావుకారు ఉండేవాడు. అతనికి ఓ భార్య. ఐతే వారికి పిల్లలు లేరు. పుట్టి అవకాశం కూడా అంతగా లేదు. ఎందుకంటే అప్పటికే వారికి యాభై ఏళ్లు దాటిపోయాయి.

ఒకనాడు వాళ్లు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి దాటింది. ఓ నలుగురో ఐదుగురో దొంగలు వచ్చారు. కిటికి ఊచలు ఊడబీకి ఇంట్లోకి దూరారు. ఇల్లంతా చక్కబెట్టడం మొదలెట్టారు.

చప్పుళ్ళకి షావుకారుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తె ఇంకేముంది. దొంగలు అన్నీ సర్దుకుంటున్నారు.

“ఇప్పుడు నేను అరిచానో దొంగలు నన్ను చావగొడతారు.

' కాబట్టి అరవకూడదు. ఏదన్నా ఉపాయంతో విళ్ల పని పట్టించాలి”

అనుకున్నాడు షావుకారు. వెంటనే భార్యని నిద్రలేపాడు.

“ఇంత తొందరగా నిద్రపోయావెంటే. నీతో ఓ ముఖ్యమైన మాట చెవ్వాలిొ” అన్నాదు.

“ఎంటి? ఏం చెప్పాలి?” అంది భార్య నిద్రమబ్బుతో.

త౮

“అతల లీ తళ * గ ఖీతశి య / "1 + (లాట గ్ర ్‌నానా 1. | “మనకో కొడుకు పుట్టాడనుకో. వాడికి ఏం పేరు పెడదాం?” అదిగాడు షావుకారు. “చాల్లెండి సంబరం. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట - వెనకటికి ఎవరో మీలాంటి వాదే. కొడుకు తే

పుట్టినపుడు చూసుకుందాం. నాకు నిద్రొసోంది. పడుకోనీయండి” అంది భార్య.

“అదేం కుదరదు. కొడుకు పుట్టాక పేరు కోసం వెతకడం దేనికి? పండితుడి దగ్గరికి పరిగెత్తడం దేనికి? ఇప్పుడే ఆలోచించి పెడితే పోలే?” అన్నాడు షావుకారు.

“మన ఇరుగింటాయన గుర్తుగా మన కొడుక్కి ఆయన పెరు పెడదాం. కామయ్య అని” అన్నాడు.

“సరే లెండి. ఇక నన్ను పడుకోనివ్వండి” అంది భార్య,

“కిది దేవుడో. అప్పుడే నిద్రపోతావా?” అన్నాడు షావుకారు.

“అబ్బబ్బబ్బ. నన్ను పడుకోనివ్వరా ఐం. ఎందుకిలా సతాయిస్తున్నారు?” అంది భార్య,

“అది కాదే. మనకు ఇంకో కొడుకు కూడా పుట్టాడనుకో. వాడికి ఏం పేరు పెడదాం?” అన్నాడు షావుకారు. -

“వీకు ఏం తోస్తై అది పెట్టండి. నన్ను మాత్రం నిద్రపోనివ్వండి” అంది భార్య,

“మన పొరుగింటాయన గుర్తుగా - మన రెండో కొడుక్కి ఆయన పేరు పెట్టుకుందాం. రామయ్య అని. సరెినా?” అన్నాడు.

“సరే లెండి” అంది భార్య.

౩జి

ఇలా షావుకారు మూడో కొడుక్కి నాల్లో కొడుక్కి కూడా పేర్లు క్‌ న పేరు సుబయ్య మూడో కొడుకి పెట్టాడు. ఎదురింటాయన పెరు సుబ్బయ్య. [ఆ పేరు పెట్టాడు. వెనకింటాయన పెరు నర్సయ్య, నాల్లో కొడుక్కి ఆయన పేరు పెట్టాదు. ఈ పేర్లు పెట్టడం కోసం భార్యని మాటిమాటికి నిద్రలేపాడు. ్ట జట నా టో దకోతో ల్‌ో! / గ] కత్తా /! డర శ్రీ 1 "/ చ్చ్నాక్‌క మమ దట వ ర్య మ్మ సం 411 1// వ ్స శై _ ఇ ఉరి గ క5;, న్‌ు లో! డా శ న ౯ య్‌ రేం

“ఒకవేళ మనకు ఐదో కొడుకు కూడా పుట్టాడనుకో. వాడికి ఏం పేరు పెడదాం?” అడిగాడు భార్యని. పాపం ఆవిదకు బాగా నిద్రవసోంది.

“మీ ఇష్టం” అంది నిద్రలోనే.

“మన ఐదో కొడుక్కి దొంగ అని పేరు పెడదాం. కొత్తగా ఉంటుంది” అన్నాడు షావుకారు.

దొంగలు సర్వకోవడం ఆపేసారు. షావుకారు మాటల్ని ఇష్టంగా వింటున్నారు. వాళ్ళకు భలె నవ్వొస్తుంది.

“ఒకరోజు మన చిన్నకొడుకు ఆడుకోడానికి పోయాడు. చికటి పడింది. ఐనా తిరిగి రాలేదు. అప్పుడు ఏం చేద్దాం?” అడిగాడు షావుకారు.

“ఏిద్రో ఒకటి చేద్దాంలెండి” అంది భార్య చిరాకుగా. ఈయనకు గాని పిచ్చెక్కిందా ఐం?” అని ఆవిడకు అనుమానం వచ్చింది. రేపు వైద్యుడికి చూపించాలి అని మనసులో అనుకుంది.

“మన చిన్నకొడుకు ఇంటికి రాలేదుగా. అప్పుడు వాడి నలుగురు అన్నల్నీ పిలుస్తాను. వాడిని వెతకడానికి పంపిస్తాను. ఒకవెళ అన్నలు అలా వెళ్ళగానె “దొంగ ఇలా వచ్చాడనుకో. అప్పుడు నేను ఇంటి మీది కెక్కుతాను. బిగ్గరగా అరుస్తాను. అలా అరిస్తేగాని వాళ్లు తిరిగిరారు. ఎలా అరుస్తానో చెప్పనా?” అన్నాడు షావుకారు.

తై

ఈయనకి నిజంగానే పిచ్చెక్ళింది అనుకుంది భార్య. ' షావుకారు మంచం మీద నిలబడ్డాడు. “ఒరే రామయ్యా! కామయ్యా! సుబ్బయ్యా! నర్పయ్యా! దొంగొచ్చాడు. రండిరా” అని బిగ్గరగా అరిచాడు. షావుకారు కేకలు వీధంతా వినిపించాయి. ఆ పేర్లున్న నలుగురు పొరుగువాళ్లూ పరిగెత్తుకొచ్చారు. వారితో పాటూ వాళ్ళ కొడుకులూ వచ్చారు. అందరూ కట్టెలు పట్టుకొచ్చారు. వొపం, షావుకారు ఇంట్లోని దొంగలు ఇది ఊహించలేదు. పారిపోదానికి కూడా వీల్లేకపోయింది. అందరూ కలిసి దొంగల్ని పట్టుకున్నారు. వాళ్ళని తాళ్ళతో కట్టెసారు. “చూసావటే. ఒకవేళ నేను ఈ ఉపాయం పన్నకపోతే ఏమయ్యేదో తెలుసా. దొంగలు అన్నీ దోచుకుపోయవాళ్లు. “దొంగ

  • ___దొంగు అని అరిచినందుకు మనని చితకతన్నెవాళ్లు. అవునా కాదా?” అన్నాడు షావుకారు తన భార్యతో. భర్త తెలివికి భార్య తెగ సంతోషపడింది. తర్‌

ఎన్నడూ వినని మాట

అనగనగా ఒక రాజు. ఆయన 'నెనొక గొప్ప చమత్సారిని అనుకొనేవాదు. తన తెలివితో అందరినీ బురిడీ కొట్టించేవాడు.

రాజు తన రాజ్యమంతా టముకు వేయించాడు. ఎన్నదూ వినని మాటను రాజుకి వినిపించాలి. అలా వినిపించేవారికి వంద బంగారు వరహాలు బహుమతిగా ఇసారు. ఇదే రాజు వేయించిన టముకు.

పాపం. బంగారం మీది ఆశతో చాలా మంది వచ్చివారు. రాజు ఎన్నడూ వినని మాటలు విన్సించెేవారు. అయినా -

“ఈ మాట నేను ఎప్పుడో విన్నాను అనేవాడు రాజు. వచ్చిన వారిని వట్టి చేతులతో పంపెసెవాడు.

రాజు అబద్ధం చెబుతున్నాదని అందరికీ తెలుసు. ఐనా ఏం చెయ్యగలరు? ఆయన చేసే మోసం ఎవరికీ నచ్చలేదు.

అదే రాజ్యంలో ఒక నిరుపేద ముసలమ్మ ఉందేది. ఆమెకు ఓ మనుమడు. పెరు సింగన్న. వాడు భలె చురుకైనవాడు. ఎంత చిక్కుముడినైనా ఇట్టే విప్పెస్తాడు. అందరూ వాడి తెలివికి అబ్బురపదెవారు.

36

౮ ళ్‌. గా. నై లచే గా ( మా! ్రి7

ఒకనాడు అందరూ కలిసి ముసలమ్మ ఇంటికి పోయారు. ముసలమ్మను బతిమాలారు.

“అవ్వా! నీ మనుమడు ఎంతో తెలివైనవాడు. వాడే మన రాజుకి బుద్ధి చెప్పగలడు. ఆయనకి ఎన్నడూ వినని మాట విన్సించగలడు. ఒక్కసారి వాడ్ని రాజు దగ్గరకు పంపించు. బంగారు వరహాలు సంపాదిసాడు. వాడి దశ, నీ దశ పూర్తిగా తిరిగిపోతాయి.” అన్నారు జనం.

ముసలమ్మ ఒప్పుకోలెదు.

తలుపు వెనుక నుంది సింగన్న అంతా విన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాల్సిందె అనుకున్నాడు. ముసలమ్మ వద్దన్నా వినలేదు.

సింగన్న రాజు ముందు నిలబద్దాడు.

“తమరు ఎన్నడూ వినని మాట విన్పిస్తాను” అన్నాడు.

“చెప్పు” అన్నాడు రాజు.

“మీ తాతగారు మా తాతగారి నుంచి వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నారు. ఈ రోజు వరకు తిరిగి ఇవ్వలేదు... ఈ మాట మీరెప్పుడైనా విన్నారా?” అన్నాడు సింగన్న.

అంతే. రాజుకి నోట్లోంచి మాట రాలేదు. మన్నుతిన్న వాొములా అయిపోయాడు. సభలో ఉన్న వారందరికీ నవ్వొస్తుంది. నోళ్లకు

రి

అడ్డంగా చేతులు పెట్టుకున్నారు. రాజు ఏం చెప్తాడా అని చూసారు. 'భలె ఇరుక్కున్నానే!? అనుకున్నాడు రాజు. ఇప్పుడేం చేయాలి? ఆలోచనలో పడ్డాడు. సింగన్న చెప్పిన దానికి “అవును” అన్నాడో ఫవరోరం క [ము శ గ శభ డడ క్ష | శ కు ఫే స శ! గ్‌, కట | గ్ర/ నలో కహా స = ( శా ఖీ మ క. 0561411 క క వా. మ | డా ' య లు నా 2 యళ [6 ళీ మము... క్యు 1న మావ నకలక8ి కమా వై స జాం చ్‌ గ 700/0 తం

జరిగిపోతుంది. వెయ్యి వరహాలు ఇవ్వాల్సి ఉంటుంది. పైగా 'తాత అప్పు చేసిన సంగతి రాజుకి తెలుసు. ఐనా తీర్చలేదు అని జనం అనుకుంటారు. పోనీ "కాదు అందామా అంటే వంద వరహాలు పోతాయి. అంతే కాదు. “ఎలాగైతేనేం. చివరకు ఎన్నడూ వినని మాట విన్పించిన ఎలునగాదు వచ్చాడు?” అని అందరూ అనుకుంటారు. “ఎలా అయినా చిక్కే ఈ కుర్రాడు ఎవరో గాని తనను భలే ఇరికించాడు” అనుకున్నాడు రాజు,

సింగన్న తెలివికి ముచ్చటపడ్డాడు.

“ఈ మాట నెనెప్పుడూ వినలేదు” అన్నాడు.

వంద వరహాలు వాడికి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు. వాడికి తన దగ్గర ఉద్యోగం కూదా ఇచ్చాడు.

ఇ ఇ ౩ త్తీ౮

ఒకప్పుడు అమ్మానాన్నలు మనకు ఎన్నో కథలు చెప్పేవారు, తాతయ్యలు, నాయనమ్మలు, ఇంట్లోని ఇతర పెద్దలు చెప్పే కథలకెతే లెక్క ఉందేది కాదు. అవి మనకు తెలీకుందానే మనలో ఎంతో మార్చు తెచ్చేవి. చెడుని తగ్గించేవి. మంచిని పెంచేవి.

జు ఇంటా బయటా వనికొచ్చేలా మనల్ని తీర్చిదిద్దేవి. మంచి కథలకు, నాపొత్య్వానికి ఉందే శక్తి అలాంటిది.

నేడు (గ్రామాల్లో దజున్ల కొద్ది టీవీ ఛానెల్స్‌ వస్తున్నాయి. రకరకాల నిగరంెట్టు, కూల్‌(డ్రింకులు దొరుకుతున్నాయి. మారుమూల (గగామాల్లో కూడదా అద్దమైన చెత్తా

“ దొరుకుతోంది. కాని.... చదువుకుందామంటే ఒక మంచి వున్తకం మాత్రం దొరకడం లేదు. చిత్రమైన దుస్థితి ఇది!

బడిపీల్లలకు, కొత్తగా చదువు నేర్చుకొనే వారికి కొన్ని ప్రతేక అవనసరాలున్నాయి. అన్నిటి కన్నా ముందుగా వారికి చదువంటే ఇష్టం కలగాలి. వుస్తకాలు చదివే అలవాటుని బాగా పెంచుకోవాలి. కొత్త కొత్త పుస్తకాలను చదవాలి. నేర్చుకున్న చదువుని మరింత సార్ధకం చేసుకోవాలి. అలా చేస్తేగాని వారికి నిజంగా 'చదువు” వచ్చినట్లు కాదు.

ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని జనవిజ్ఞాన వేదిక? గతంలో అనేక వుస్తకొలను (వ్రచురించింది. వీటిలో సుమారు ఒక 80 కథల పుస్తకొలూ ఉన్నాయి. వీటిని అందరూ ఆదరించారు. ముఖ్యంగా (గ్రామాల్లోని వీల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా చదివారు. ఈ ప్రోత్సావాంతో తాజాగా మరికొన్ని కథల పుస్తకాలు (వ్రచురిస్తున్నాం. 'చక్ళని కధలు” శీర్షికతో వదాదిలోగా ఇలాంటి ఒక 40 పుస్తకాలైనా వ్రచురించాలన్నది మా ఆశయం.

ఇలాంటి పుస్తకాలు చదువంటే ఇవ్జాన్ని, చదివే అలవాటుని బాగా పెంచుతాయి.

మన చుట్టూ ఉన్న మనుషులను, లోకాన్ని మరింత చక్కగా అర్ధం చేసుకొనేందుకు విలు కల్పిస్తాయి. మనం మరింత అందంగాను, ఆరోగ్యంగాను ఆలోచించేందుకు తోద్దుడతాయి. అక్షరాలు నేర్చిన వ్రతి ఒక్కరూ చదివి ఆనందించగలిగేలా వీటిని రూపొందించాం.

ఈ వున్తకాల గురించి ఏమనుకుంటున్నారో మాకు తవ్పక తెలియజేయండి. మీ సూచనలు, నలవోలు మరిన్ని మరింత మంచి వుస్తకాలు అందించేందుకు తోడుదతాయని మరువకండి.

త. యూల్యాద్రి కన్వీనర్‌, ప్రచురణ విభాగం |

స _ గుల్‌ గుల్‌ గుళక్కు జెక షావుకారింట్లో దొంగలు దూరారు. అరిస్తే దొంగలు కొడతారు. అందరూ వచ్చేలా చేసాడు. అదెలా సాధ్యమయింది? ఒక రాజుగారున్నారు, ఆయనకు ఎన్నడూ వినని మాట వవిన్విస్తే వంద __ . రాజు ఇది వరకే విన్నానంటున్నాడు. అందరినీ బురిడీ కొట్టిస్తున్నాడు. 1 మ్‌ స్ట ను. ఒకనాడు సింగన్న అనే ఓ కుర్రాడు రాజుకి టీ మాట చెప్పాడు. ఆ మాటతో “రాజును బాగా ఇరికించాడు. ఏమిటా మాట? రాజుమోసాన్నిసింగన్న ౧... ఒక ఊళ్లో పేరయ్య అనే పండితుడున్నాడు. పండితుడంటే నిజంగా . _...:: = గొప్ప పండితుడు వచ్చాడు. పేరయ్య అతడ్ని “పుస్‌ పుస్‌ పుస్‌ - సుయ్‌ నా శ్ర గుళ్‌ గుళ్‌ గుళక్కు అంటే (1 ౧7. ఏమిటి? ” అని అడిగాడు. ఆ మ క న ఆ! లీ జరిగింది. ఏమిటది? | | [॥ స ' బాగా ఆలోచింపచేసే కథలు 2 టీ న ట్‌ తనే న. | సం సాక కీ ఈ పుస్తకంలో ఉన్నాయి. 'భళి న! (స! గ, మక కథతో పాటు ఇలాంటి [| (| లు ఫు - కొన్ని సరధా కథలు కూడా వ స నో నీ ఈలి ఇ శ ర్‌ న లు ఫా ॥ీ 1

మవసు ఫౌండేషన్‌ త్త పుస్తకాల పరిశీలనాపట్టిక యమం కమత పనన వలో క కట్‌ కనన ___వమకలట 6౪/౨ __వెర్దపైోపీలం | [స లోపల సరీర లవివలం __వీజలువిడీపిి _/ (౧40046 _వీజీలుపరిచూపివి __బొడింగుచేపవి | __వొవ్‌ చెయ్యని | జా