Telugu భద్ర నరసింహ శతకము_ఇమ్మడోజు భద్రయ్య_1982_73 P_SVKA103B151 - anilvaranasi/indianlanguages GitHub Wiki

న . 4 క్‌ ఇం న్‌్‌ కక. య" ఇట్ల న్‌ న్‌ నా ఖ్‌ ః న స. _ ఒం త్‌ ఖ్‌ | ణి సు ౯ శ (కహ | శి క్‌ న 1 ను పా ఇ . ఇతో = (| నాశ నా కా ణా కే ॥ శయ " " /్‌ం క్‌! కళళ ననన లి 1 న. కా శు శె న. ఛి] ఇ న్స న! శ / ళా ఇ ౫ జే నా నే | గ ॥ జ్‌ | "శ న. ఒ.. అ లా క! ం ర్‌ . వ్‌ ఓ గీ 1 ఖా. క ళా! గ్‌ , డే చ్‌ 2 అ కై న! 12 అః తీ " నా 2 ను 5 1... శ్‌ త ఇన్నీ. జు - న్న - , "న ర! నం. , త శ మా వక్ష

, త్తే 7 - + ఇక్‌ _

న . ల్‌ జ జా | ఇ

ఆ ఫ్య (| - “ఆ కు ॥్‌ జీ

(౫ క చె ఓ యు ఇ క్షే కా ఈక " ॥

శ (=. 4 ః జ జ్‌ జా క్‌ | వ్‌ అ గో జం "| వళ , బా శాన సా గ్‌ న్‌ “త రా కీ! ఇత్‌ కు కా! శో టట గల్లా ల

య” " ల్‌ ం ॥ 4 అవా లా న ఎ *ం ల క . వీ ౮. = క్ష క లా |. | ల జ క ఇస న ఈ క . - శకస * వం. నీసై త్‌ వ. నం..శచే. ం య న. + “౨ ఎ పన ం - త... వ ర ఆ + అట న - నావి న ॥ క్ష. జీ." 5 శీ. 6 శ గానా. ం / 4 = 1 ఆ సఖా త వ్య జః త ఖ న్‌ ఆ! ఖ్‌ న! | ( +: + ఖు ఇ ళా ॥ చే న = న. న. . క "క. బాల్‌ న | = / ల న! నా న కా “రా ళల ఆ 2 4 థ్‌ క. ఇ ఈ. న్‌ బే ఇ న | ॥| / + జా జ్ర - ష్‌ టే శ శ న స్‌ చూ 5 క ర. సే ఇ / న్‌ ం శ స | _ “| ఎ సమే క అ ఇ ఇ 7 | శ . నై మ మ్‌ భ్‌ | (| శి / . ' న. . జ శె . 4 ఇష మ ॥ ,శీ తై “పై. న్‌ ఇ శ శ్‌ క్‌ ॥. క ల్‌ యు న్‌ా "త _ + న సక్‌ శీ స్ట టా. [, క! - లీ | శ ॥ వా వ శ్‌ . క ౮ _ నో (| ఇ జ క్‌. ఆ ఖు తో | 1 . భష. పిఎం ఎ 00ం౧౦౧--౦ఉాం =. | శభ నల నోథథ ఆ ల శాప *ి 1 ల వ. ఒం గ వ ర్యా! సులు... అథో యాతతకననానానాహానానము. అలు అాకపావననానునాలనానాల శన. ళా నా జ. / గ్‌ - = జ వ సి... ల లః “శ్వ క్ట | వ మ్‌... ళ్థ గ్‌ ఇ క్‌ (| ల. అ న ణ్‌ చ్‌ | ఇ తీ శు - | ను + ,డీ ఇ! ఇ = న. శ హు న. “ న. వా స! ( + ఈ “ . ప టి | _ ః గ. కన. / | | | ఆ | ః ః |. / న్‌ ్ట ఇ | న్‌ ,. ॥ వం న || గ్ర రకవిశేఖర 2 క క! క్‌ లీ శా = ఇజ్ట ౧ త ॥ " న జ కె వ్‌ “ళ్‌ రత ॥ శ తం ల్‌ " ఏ లీ ఇ శ్‌ “ శ చ _ (. శానా షప జ్‌. న క షీ చే + జా హం! * ద క -" టై. ఒం ఇ ఆ” శే ॥ 4 కాళ్ల వ్య ఫీ జ న శ ట్ట శ . న క్‌ , క్త శ షి చె నాం క్షీ వ్‌ క ఫై గ్‌ ం ఖ్‌ “| క ర్ట , జై శే /| షః. " .. క అ ణః ళ్శ జే క్‌ ౭ శీ ల్‌ జ! . జ అ త శ్‌ ॥ బు. అ ల్యూ క శ - | ( “టెక శ 1 టో ఛి

న్‌ త్‌ గా "

న

అబ " - 7 |

క్ష టా నా పాం _

భద నరసింహ శగశతరము స మధురకవిశేఖర “విశ్వ” రని (బమ్మడజు భదృ్యయ్య) వదాల్నము రూ, 3-00

ప్రథమ ముదంణ ; లీ_10.108 2 ల నీ క న పంతులు ; 1000 ఇదో న. సర్వస్వామ్యుములు 1 రచయితవి అ! | అన జ త్‌ శ క న్‌ు... ఆం ఎప ఇ ఖ్‌. లా స క క య్‌ ముద్రణ: శ్‌ చసన సట న భష పా 5 కంకి న్స్‌ | ఆండాళ్‌ (పింటర్స్‌ కరీంనగరం.__. మా క; సంతులకు న గశింధకర: పో మల్లాపురం, తా॥ వేములవాడ 60% 401. సారస్వత జ్యోతి మీతఏమండలి కరీంనగర్‌.

ఆభినందనవముు

“శీ నరసింహ శతకొమనగానే మహానీయుడు శేషప్పస్ఫురించును ధ్ముపురీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిపై, భక్తి వెల్లువ్యలి రహింప భావావేశమున నివేదించి, కొండొకచో నిలదీసి పృచ్చవేసిన తీరుయే రూపు సంతరించుకొన్న శేషప్ప నరసింహశతకము, నలుగడల (స్రాచుర్య మందినట్రది.

మచ్చాతు)డు చిరంజీవి ఇమ్మడోజు భదంయ్య [విశ్వ | లేబ్రాయమున గల కవితాభ క్యా వేశములు మోసులె త మరో “*నస్ర్రసింహశతర5 ము” స్వామి కె రచించి యర్పించినాడు ఈ

రా

యువకవి కాణాచి మల్లాట్టర -[గామము ( వములవాడ తాః) జననీ జనకులు శీంయత్రి లక్ష్మమ్మ గ్ర రాజవీరయ్య గారలు,

విద్యార్థి దశలో నాయా వేళలో కల్లు [కవితా] భావలహ రని రచనా రూపమున సంతరించుూన్నవొడు. కవితా రూపమున సాశాత్కరింప జేసికొనెడి వాడు. మంజులమెన భకి రసమును సీసాలతో తన మోపిన భంగి విశద పరచి శషప్పనండగా నుంచు కొని స్వామిని ఏకాంతముగా ముచ్చటింప జేసినాడు ఒకనాటి శిష్యుడు నేటి యువకవి సృషిలో వింత.

వి, “ఏప్పటలో ఏపాము ఉంటుందో అలీ

ఏ పొట్టలో ఏ దం౧6గ ఉంటుందో ”__ఎవరికియెరుక స్వామియే ఈపద్యాలు పలికించాడేమోో మరేమో సీసాలం పే కూడాస్వాదికి సాంణమనే ఆనిపిసుంది పీసొాలతో శతక రచనకు పూనుకోపడం సాహసమే మరి.

ఈయువకవి భావముదిం ఆ దేవులపల్లి కృష్ణశాస్త్రి” భావ పోకడలు డగోచును వానమామలై గేయకవి సామా9ట్‌ (సినారె మొదలగు వారి రచనలు సాహిత్య గోష్తులు ఇతోధికముగా ఈ కవికి భావ సంపద కూర్చినపనవచ్చును. ఈ శతకమేగాక "చారు లోచనము** *గేయ నాటికలు" “భదంశతకము” మొదలగు రచనలు గావించినాడు,. ప్రస్తుత భక్‌ సుమమైన ఈ ళతకమునకు మకుటం భవ్య శ్ర్‌లోల సరిసింహ। భకృవాల। ధర్మపురివాస గౌతమి తటనివాస జాలి కల్గిన స్వామికి జూలు కల్సిన స్వామికి జేజేలు పొందు న్యామికి మకుటం కూడా అవసరమే గదాః కవి సీసముల నడక నెక్కుడుగా గ మాతుల గణములతో చక్కగా సాగింప జేసినాడవవచ్చును. ధర్మఫురిపె గల భకి భావ నిరూపణమునకు ఈ సద్యములే చక్కని దృష్టాంతములన వచ్చును. న్స్‌॥ వన్నె చిన్నాల డుల్ల సున్నాల గృహములన్‌ "వేయించి రంగులశ్వెలయపసి ధర్మరాజ్యంబుగా దివ్యధామమనగ ధరణి నొప్పారి మురియు శ్రీ ధర్మాపురియు ౧౭౬ ఇందు కొంత ప్రాచిన కావ్య వర్షనా సరళి దోచును, 6న్సీ దివ్య చవివున్‌ నిలిపిన మాతాొాస చింతేల మమ్ముల జరవచ్చు "'

శేషప్ప *సర్రన్సీంప్రూ షే దెన్య నామమం౦త్రము చేత” అను పదంమును ౫ పికి దెచ్చును. దు షి ఎలి నమతా భావ నిరూపణమునకు భ కి భావమునకు మచ్చు తునవలు ఈ; పద్యాలు. “వర్జాళ్రృమా చారి నర్గంబులెన్నున్న సర్వశ సీ దృషి నమత గాదె” ఉం “డాత్ర ల లోకాన జగదీశ చెప్పవే నీయొక్క జాతేదొ న్యాయముగను శషప్ప:; “వ్యాసుడే కులమున వాసిగా జన్మించె విదురుడే కులమందు వృద్ధి నొందె సీ కృపాపాతులకు జాతి సీతులేల? ౭౪ న్వొమి వద [ప్రభావము వివరించుచు. “రథరాజ మది చను రాపిడిన్‌ వెళురూళి దూరిన కష్టముల్‌ తొలగివారు” “భక్తి ఎలకొన్న వారికే భయముగలదు?” అని (౧౮) ఘంటా పధముగా చానా రంగుల నీతేరు రంగార రంగుల వివిధ థంగుల చిత్ర విధములెలికి ౧౭ ఇస వకు షె ““ప్వేమింప నేరమా (ప్రేమింవ నేంపూ” “్రుకర లింగాయతాకార శశికళా ధవళీలు శంకరు ధరక,తోలుి”' ౧౯ అనుచోట సా యు పణ ఆద అన అ మగును ఈ ౬ లే [(పాయత్వము స్ప ॥ కవికిగల నిష్కామ్యత ,వెరాగ్వ ౧ పము, ఆముష్మక చింతన ఎక్కాగ భ "కి ఇ వము,

[) “ధర్మంబు నొల్తు సొాశ9బుల జనునట్లు కృపను జూడుము దిన్యకీ రి సాందం” ద్‌ 2] నాదు హృదయమ్ను “వెపంఠ సాథ:ః నిన్ను దస్ప నన్యుల జీంతిప నొప్పదదియ ధొ3 ఆను చోట్ల విశదమగుచున్నది, భగవ దంకితముగావించి ధన్యతనొ౦దిన ఈ యువక్వకి నృహరి చిడాయురారోగ్య భాగ్యము లొసంగి ఎనలేని కావ్య రత్నములను వెలయించుట్న కై పూనిక శకి (పనొదించుగాక యని శుభాభినందనలు తెలుపుచున్నాను, “చిరంజీవి కి ఆశీస్సులు”

  1. కం॥ ఏలక్‌ (౬64046) నిను వరియించనొ ఏ జఅజటీను వోలు తావలెగ నె శతకమిం దేలిక నరసీం హుడడయ నేలకొ మరిచేరవఘము లిద్ధర్మ పు5న్‌ £₹. కం॥ ఆర వఏింసిన కుసుమందీ నరసింహ శతకము భావ నవ్యాదయమౌ సిం నంపదలిడి (బోచుసు వు నరసిం హుండనయము భదొఖ్యుని లన్‌ కీ కం॥ నీ శతకమ్ము నతంబుర 'సేళుని ధ్యానించి భక్తి యెసగబఠింపన్‌ క్రేశమ్ముల శోలగుచు భవ సొాశమ్ముల వీడి నరుడు వశ్‌యుసు శుభముల ఇట్లు బల్యపళ్లి సుథధాఠరరావు ఎఏ౦.వె. ఉవనార్థిసకులు ఎస్‌. ఎల్‌. ఏన్‌, ఎస్‌, ఎ. కరశొళాల ధళ్మపు

ఒర్‌ ఒరి కా

నా నిరంతర సాధనకు, ఆవేదనా పూర్వకాపేశ తత్వము నకు ఫలితముగా కేవల మారురోజుల స్వల్బకాలములో ఆవిర్భ ఎంచినచీ “భదంనరసింహ శతకము” ఆనా ఆవేదన నిరాశ నిస్పృహ జన్యమని భ్రమపడరాదు. ఆది చెతన్యమును రేకె త్తించి ఆశా సరోవర తీరమును జేర్చునట్రది. .... .... కంతవ్యుడో ను. సామాజిక రుగ్మతను జూచి ఆవేశముతో నాకే తెలియకుండ ఆదిక పంసంగము జెసితిన మో? డింభకుడను. సద్విమర్శకు సహృదయు౭ పం వూభణము,

“అభీనందనము ” పేర సుబీర్ర ఫీఠిక వాసి ఆశీర్వదించిన ్ర్రీ బల్యపలళ్లి నుధాకరరావ ఎం.పఏి.గారికి, ఉత్స త్యభ్యాసముల 'పెంపొందించుకొని ప్రతిభను సద్వినియోగ పరచి మహాకావ్య లరేఖనమునకు సభ ర్లునివి కిఘ్మని ఆశీల్వదింఛిన “ముద్దు పదాల శనియల* డా! వాసమామ్మలిగారికి , సద్విమలతరా భిపాాయము నొాసగిన శ్రీ ఐ. సుజన్‌రాపుగారికిి సహృదయతతో కొలది దోషములనె త్రిజూపి భూ షణ(బాయ సవరణలకు దోడ్పడిన మౌ ధక్మపురి పొంచ్య కళాళాల ఆ చార్య పీఠముల నలం౦కరించిన (్ర్రీ కొరిడెరామారాపు ఎం. ఒ. ఎల్‌. గారిక్తి (శ్రీ సంగన భట్ల నరసయ్య ఎం. ఏ, యం. ఒ. యకఠ్‌.గారికిని నా నమో వాకములు,

అమూల్యా విపాయము నొసగి, నా ఈశః శతకమునావి ష్య్టారించు టకు సమ్మతి దెలిపి, ఈ ఆవష్కరణ కార్య భారము నంతయు తమ భుజస్క-౦దముల పె వేసికొనిన (శ్రి బి. వెంకట రామారావ్త గారికి నా అభివందనములు.

నాపై గల ఆదర ఖావముతో చక్కని పూపులుదిడ్ది తగిన సలహాలిచ్చి సహాయపడీన మా బావగారగు శ్రీ బహ్మయ్య పంధానోపాధ్యాయులు ఎలబోతారంగారికి మా అన్నయ్య శ్రీ ఇ. (బ్రహ్మయ్య ది.ఎ.గారికి ఇతరేతర సహాయ సహకారాలందించిన (శ్రీ కోడూరి తిరుపతిగారికి, (శ్రీకోడూరి రామచంద్రముగారికి నమస్కృృృతులు, మితభావముతో నా రుడ్‌ బహ్వాదరము సూపిన సర్వి్య్రీ యస్‌. రామకిష్టయ్య యువసమైక్యత మండలి మాజీ అధ్యక్షులు, కృష్ణ ్రీ వి. అళోకాది సహృదయులకు మిక్కిలి కృతడ్జుడను.

అదియ పూర్వరంగము, పూర్వరంగములో నా కవితా కన్య జన్మమునెతత్తి పండిత సాదర దృక్కులచే ఎట్లు భాసిల్లిన దో అశ్లే (పస్తుతో త్తర రంగములో ఆంధమున్నంత వరకు మన గల్గిన మనోహరపు మరో జన్నమె తినది. దానికి కడుంగడు కారణము కరీంనగర మండలమున విఖ్యాతులు సహృదయులు బంధుప్రాయులగు శ్రీ పెద్దపల్లి గంగారాముగారు. ముదణ న్యయములో అధిక భాగము నోర్న్చి ఉత్తర ర0గ [పవర్తక్కులెన ష్‌రికి , వీరి కుటుంబమునకు నృహరి సదా నిరంతరాధ్శి కెశ్వర్యారో గ్య భాగ్యములొసంగవలెనసి ఫార్టిస్తున్నాను.

సహృదయతతో వంద రూపాయలిచ్చిన శ్రీ క. కొము రయ్యగారిక్కి 1168ల [పకటించిన మా సమితి ( వేములవాడ) అధ్యక్షులు శ్రీ ఆర్‌ . పొపారావుగారికి, $0 రూప్యములతో తమ భక్‌ని [పకటించుకాన్న సర్వశ్రీ ఆం౦ందె లింబయ్య వీ, సాంబ శివరెడ్డి సందాల బస్వయ్య బాలాజి సామిల్‌ స తయ్యగార్హ కు ఐశ్వ ర్యాది రాగ్యవుల సొసంగవలెనని నృసింహుని (పార్దిస్తు న్నాను, చీని 3. సోహాయ్య కులకు స్టలా భావముే కృతజ్ఞతలు,

ఈ పొత్తమును సకాలములో ము(దించి యిచ్చిన అండా ల్‌ ఫింటర్స్‌వారికి (పత్యేక కృతజ్ఞతలు,

ఇట్లు మధుర కవిశేఖర “విశ్వ” కవి.

ఉ న స్ట ల న న్త మా య ట్‌ నే యఖ గ్‌ ఖ్‌? గ ని ల పంట. క. / క్లే నే ర్ట లీ శ వ్‌ టు నో ల నో నే ” జ్‌ లు క పే బో క్ష ] క. బ్గా లకీ , తి ఇస బ్బ ఇ త ల్‌ రసాలలో వా ప... వళ్లే ( | లుకటఇ న 4 2ఇ చో ఎవ్వాని హృదయంబు నేర్పడ బ"కించి జలరాశి పొంగక జంకుగొనును శాప ఆ న్‌ గా స ఎవ్వాని దృషుల నేస్సడ దిలకించి భువనాలు సన్యాల రొసగి జసును ఎవ్వాని రుచుల దానేర్పడ దలవంచి సూర్యుండు కిరణాల శోభ గొనును ఎవ్వాని చేతల నేర్పడ మదినెంచి లత్మ్మే వితరణాన రామయగును అవని నవ్వా (డు రాముండు ఆదికొల మంమ; అతడె గంగారాము(డనటగ నిపుడు పృథ్వి జన్మంబు దాల్చియు బేరుగొనియె వీరీనగర వాస్తి మదివగ కవన త్రూషి ఆ శ న “బళ” అద వ. లే ట్‌ ( ఇమ్మ 6 జు భదంయ్యా

నం సుజన్‌రావుగారు 'సెకరిటరి మరియు కరస్సాండెంటు, శ్రీలక్ష్మీ నృసింహ సంస్క్బృుతాంధు కళాశాల ధర్మపురి

తెలుగులో నేటివరకు వెలువడ్డ శతకాలు ఎన్నో ఆ ఒర వడి ననునరించి నేటికీ వెలువడుతున్న శతకాల్లా యిదొకటి చిత్ర చేమం 'పే ఈ చిరంజీవి పాతకాలప్ప చందస్సులో శతకాన్ని రచించడము, ఉరకలు వేసున్న యవ్వనంలో సీ"సెడు (కౌదా పీపెడు్రు మద్యం తా౨గి. పిడికిళ్ళు బిగించి పరుగెత్తుతున్న తరం లో వచ్చిన ఈః యువకుడు పంక్కాకు తప్పుకొని స్‌స పద్యాఠ్లా తన భ కిని నింఫుకొని, తన తపసను పృంజలముందుంచుతున్నా డు. మా పాంచ్య కళాశాల విద్యార్థి కౌబట్టి పాంచిన సంప దాయీ న్ని నంస్కారాన్ని పుణికి పుృచ్చుకొన్నాడని నాకు ఆనిపిసున్నది. లేకపో తే ఇన్ని పద్యాల్లోను ఇంపుగా సంస్కృృృతాంధం భాషల్లోని

స్తాంపైన పదాలను షార్చీ కవిత్వం చెప్పగసైవాడా? కవిత్వం పాాఠరంభదళలోనిదే కాబట్టి ఈః (ప్రయత్నమును ఆదరించవలసిన దాధ్యత సహృదయులందరిపైన ఉన్నది. అందువల్ల ముందుముందు తగిన నరంజామ సమకూర్చుకొని ప్రాచీన పద్దతిలో కవిత్వములో పుష్టికరమైన రచనలు చేయడాని కె ఇటువంటి కలి కథకమారులను (ప్రోత్సహించినట్లౌతుందని నా

అభిప్రాయము, ఇల్లు ఐ, సుజన్‌రావ్య సంక్రాంతి [141 రి నీం

అభిప్రాయాలు జక సూదో. టే ఖు అభినవవొాతన విద్యా వాచస తి యె! ణా! వానవమావనులై వరదాచారు?లు చ్‌ాల స్మ జ్య . న సన న. క త్త + జం కన స్తన ర్‌ు ఎలి జి వ. ఇ ల ఖీ యః ఫల ల భె ళ్గ త్‌ వా ఇ న! క క్‌ ఇ త ధే క్ష, క ల 1 క్ష శి నీ న ఇ తో ఇ క ఇటో" చ్లాఘగ్యొట్ల న్స్‌ ఆ జస? జ కః వ క +, స ర 2 ఇ య అత భౌ ఇస ణ్‌ నీ క్షా ఇ లే కు ల కెజి ఆజ్‌ ల్‌ | పౌ ననా భా ఆ సం గ వసు 2 క / | గ్‌ నిల ఇ జ ల /ట్లై ఇ వో ట్‌ ఈ స్య జ్స క జ ర్న " శ్టైకా స ఛసాచ్చు ఇ య /కె జళ కో ఊ స్‌ న తి జ్య చ” లీ ॥ తి వానా మ సెం జు ల్ల న కళే న చల ఇన వ శ. + పై నుడి 4 అంట సార వై. తే గె ఇ ల - క్ట 4 యే క. ఇ క సూ న్య ై ౪ గళ ఏ - న్‌ త్‌ శ్‌ లీ ళో యం పా యు స్టే న. వ | డ్‌ ఇ చ్చ చు, రజల నా ల షు స్తా ల్స్‌ ఇట్ట ౧ శ తే తా జీ గె స స ఖ్‌ ల శ పై స ఎకో పా ఖై ల ల హస ల క్‌ శ గి భటులు స - వార న. ణ్‌ స న్‌ కక, ఖే క ర్ట క ల శ ఇక ఇ, శ్వ సగ న్‌! ట్ర ల సె . భా ము. తు + క ల జీ ఫే స్థళ్ళు గ్‌ ౪" నీ ఫ్‌ శి శ బే టీ తి న్న = ఫ్‌ గ్భా లో ఫ్‌ ॥ చ * ల న్‌ టు అ శై శ ఇ శే ప * యట సు గ్‌ శ్లో జ మ చ హ్‌ న్‌ స్‌ ల త గ కీ? 1 స న్‌ * మాం లే [న ఛో ] స న సం వ అలి ఫ్‌ ౪ కి స ల్‌ 2 “శే / క నన టే చ స ప. ఫా జ్‌ శ్‌ ల సు హల బ్య లీఖ్య అప జ్య గ్య శ్‌ జ క్ర సళ ఖో. శ య్‌ శ్ర న. క్‌ తు వై వ్యాళ! సంప నతు శ ్‌” ఖీ క్‌ ఫ్‌ ట్ట ॥ ళ్‌ జ సె జో [ అదో ళ్‌ లీ టై ౮% గీ, ర ల స ఏఫాథ్‌"సగ న నవే తే క్‌ సలి క నళ న ఆ వైచి ల ల్‌ ఫి శి చో లీ వ్‌ టు భా ఇ ర చన వ టం య నన | శే భట పన జు న వ, న్‌ ఖ్‌ కన క్‌ న స! ళు మ మం స ఈ స్తే టా | యాలి ల న్‌ ణ్‌ రట. = జో ని -లె త ఎక్‌ శ య ్ట్‌ న శ్ర టా 1 స. ల ళ్‌ జ్‌ ఎన ష్‌ శ్‌ ల పో యీ ఆ ల స నే జ ళో య్‌ పై క ల" వే ను బల ఎప్ప ట్లో భే ॥ వెల జ్‌ త్‌ యాట హె న్‌ ఓ రా య వ (శ్రీ డో యను కవి విద్యాం చిరంజీవి (ళీ ఇమ్మ జు భదంయ్య క నీ మ్‌ చ్ని పదతి నలుచు ధర్నపురీ నవ గయు-ను సంప ఫదతిలో కవతలనలు శ్ర యయ్యూను సంప దాయ పద్ద తి వి ల్ని ఈ తక ను. సింహన్వామీ పె ఒక్‌ భకి జా ఎరాగ్య తిదా క ౧. ని కూరు,తో ణ త కూరు మును చక్కగా వాాసినాడు. కవిత చక్కని చిక్క స యు కముగానే సాగినదనిపించిగ ఎసభాపి క్రముగా గినదనిపించిసది. అలాని

ముసుముందీ కవి కవికారంగములో వ్యుత్ప త్రిని, అభఖ్యా సమును ఎక్కువగానొనరించి ఒక మహాకావ్య లేఖనమునకు సమర్హుడు గావలెనని యితనిని హృదయపూర్వకముగా నాశీర్వ దించుచున్నాను. అకడ క్ర డ మంచి సమాసములి ముద్దుముద్దుగా కూర్చి వీసులవిందొనర్చినాడు. ఇంతేగాక లోకిరీతిని అవినీతిని ఒకొ్క్కాకచోదుయ్యబట్టి విమర్శించినాడు. ఒక్కాక్కచో గ్‌ పివా భకిని సుమధురముగా సరించినాడు. ఒక పద్యములో :

కుక్షి నిండుగ బహు భక్షింప నేమాయె పక్షివాహనునీల బాడకున్న ౪౪

ఈ శరీరము కుక్షింభరత్వమునకు రాలేదనియు అసగా ఆర్ధకామములకు మాతంమే ఈ శరీరమును భగవంతుడీయచేదని యు శరీరమును నిల్ప్చుకొనుటకు మాత్రమే భక్షించి, ఇందింయా లతో మోక్ష సంపాదన్నకై పని తీసికొ నవలెననియు పామరి మూర్ధ జనులకు సముచితోపదేశమును చేయుచున్నాడీకవి. ఇచెం తయు సత్యసం దీపితమగు విషయమేగదా:

ఈ కవి ఇంకను ఈ సంప్రూదాయ కవితామార్శము లో కృషినొనర్చి పాండిత్యము (ప్రతిభ గడించు కొనుట్నకై సావన మొనర్చ వలసినదని నా యాశయము, ముందువబందు ఈ 3వి శః కవితామార్శములో మంచి కీర్రి (పళిష్పల నార్జించుగొక :

ఇట్లు ది 181 ._రిల్లి ఇతీళమ్‌ డా ॥ వానమామ్మలె నరదాచార్యులు

సాకూర్‌ సేవా పరాయణ, గంందాలచూద్యమ విభూషణ ఫా డీ యూ గీం బోయినిపల్లి వంకటరామరావు ్న న. | న్‌ " ల ' 1 ర నం | చ స మ స లం హాం న య స స్ట గ్‌ ళీ న | ఉం హ్‌ క్‌ న ట్టి హ్‌ చని లచ ఎ మ సా చకకాల మిళుంలు నారస్వత జ్యోతి మితం మండలి మరయు జీలొ రిచయితల కటుంబ సభు లలో నొకరగు యువకవి సస “విశ్వ” ఇమ్మడోజు భదంయ్యగారు రచించిన భ(దద్రనం౭సింహ శత రమును స్లాలీ పులాక న్యాయముగ చూచియేగార మాచే జరుప ళ్‌ బడీన కవి సమ్మేళనములలో ఈ శతకములోని కొన్ని పద్యము లను వారు తమ కంఠముచే గానముచేయగా విని అపారానండా మ్భృుతముల (గోలితిన. వీరు ఇంత చిన్న వయసులోనే ఇంతటి చిక్కని చిక్కని మధురమైన భాషలో సీస పద్యములలో ఈ రానా వామే ఇం కమ్మని శతకమును సృష్టించి సాహితి [పప్రపంచమునకంద ఇయు: సా చున్నారు,

పండిత పామరులను రంజింపజేయు వీ్రీ భాషాంమతె యత లక్షణ లక్ష్య పతిభ చూడ భవిష్యత్తులో వీరొక మహా కవి కౌాగల లక్షణములు స్ఫు ౦చుచున్నవి. వీరికి మునుముందు

మహోజ్వల భవిష్యతు కలదనుటలో సందేహము లేదు, ప్రుథమ ప్రియత్నములోనే పీరి కీర్తి “పూవు పుట్టగనే పరీమళము గువదాలించిన చందమున” ఆంధృసాహితలో కము యొక్క మెప్పు పొందగలట్రదిగ యున్నది. ఈ శతరమును మేము నివ్వహించెడి 1982 అకో, 8న సాహిత్య సమ్మెళనములొో నా స్వహస్తములతో నావిష్కరించు సదవకాశము వీరొసంగుట నాకును సంస్థకును గర్వ కారణము _నైయున్నది. వీరి భరి క్రావి మును ఆ భగవంతుడు స్వీకరించి వీరికి ఆయురారోగ్య శ్వర ముల నొనంగవలెనని పా9ర్పిసు కవిగారికి కుభాకాంకలంది

దేసున్నాను. ఇట్టు

బి, పేంకటరామారావు

అధ్యక్షుడు నారస్వత జ్యోతి మిత్ర మండలి,

అంకితనుు (శ్రీని సదాయురమ్ము నను శేేయతందాల్బెడి ప్రేమ తృష్త ్రీ జానిగ సయ్యు, సృష్టింగను జ్ఞానికి. దండి9గ నయ్య్వు నాయమా ట షః జాని సృదెక్య వాణీగను జ్ఞాన పకౌశము సేయు శ్రీహరీ మానుగ మత్కృతంవిదియ మన్నన "సే కొనవే కృపం దగన్‌, “వి భ్వ”

ఓ శ్రీ లక్కీ నృసింహాయ నమః భద నరసింహ నతరవుు శ్రీశ! శ్రీ మురహర! శివబహ్మసురవర పూజిత రిపునాశ భువన వినుత దేవ దేవాధథధశ దేవారి దానవ దుర్దాతి నాశక దురితనాశ వైకుంఠవాస శీంవత్స మంగళరూప భక్తమండలపాల ఖాసురాంగ మధునూదన ముకుంద మాధవ మహితాత్మ సర్వలో కేశ్వరా శరణు శరణు వారిజోదర భూథగ భారదూర శుద్ద సద్గతధామ విశుద్దభీమ ఫ్‌ భవ్య శ్రీలోల నరసింహ భక్తపాల ధర్మపురివాస! గౌతమి తటనివాస! ౧ క ఈ మకుటమును అన్ని పద్యము బతుదిని పెట్టుకొని చదువ వలసినదని ప్రార్ధన.

దివ్య మంగళ రూప దేవార్చి తోద్దిష కౌస్తభ లాభ శ్రీ కమల నాభ వైటఖభాంతక రూప కమనియ వరరూష శ్రీ వక్ష [శితషోష చిద్విలాస చందనాగరు పూత చిందు మై సుందర అంబు జాటొాక్ష భకార్తి నాశ వామోదు తలమున వామాక్షి చెంచిత వనరలిన చిదూూప థభ్యదరూప చారు హస్తాబ్బ ఎల శంఖ చకంములును గదయు పద్మంబు6 దాల్చెడి గరుడ గమన 4భవ్య॥ న్స్‌ వనములం దిరిగెడు పానర చయముతో కడలికై సెతువు! గట్టువాండ! చరిత హీనుని నీదు స్మరణాన లోకాన చెంజేంత6 జరిచోర్జు సేయు వా6డ! లోకాన దొనవ వఫీకర తిఆల బరిమార్చి శాంతిసన్‌ బర్జిచువాండ! భకిమై నిలిచిన పరమార్ధ మతులరు మోక్షంబు నిచ్చి "పెంపొాందు వాండ। ఎచట నుంటివో లోకాని కేడుగడల శకి పవన కావె సన్ముక్షినివె భవర్టి 1 ప

సీ దివ్యచక్షువు నిలిపిన భూతాంన చింతేల మమ్ముల( దేఠవచ్చు నిదివ్య చక్తువు నిలిపిన మాతాాన జ్యేష్ట మమ్ముల నేఅం చేరు వచ్చు నీ దివ్యచక్షుపు నిలిపినమాతాంన పొపంబు మాకెట్టు వాపురించు న దివ్య చక్తువు నిలిపివ మాతాాన భవ జఇంధములు మమ్ము[ దవులు నెట్టు దేవ! తావజ మహిమా ప్రంఖావ మొప్ప ఇనజండును మమ్ముకన్నెత్తి కనగ లా6డె భవ్య ౪ మధు వైరి! నీ నామ మంతంమ్మె మంతుమ్ము మిగతటథు మంత్తంంబె? మిథ్య గాని మాధవ! నీ నామా-మహిమయ మహిమమ్ము అతరంబు మహిచుయేా థృతకమెన్స రామ! నిదైన కీర్తనమె కీర్తన :గాని వేరె కీర్తన లుస్ని? వృథలు గాని జగదీశ! నీ నాడు జపము జపము గాని ఇతరంబు జపమె*ి విర్భతము గాని సర్వ కాలావహ్‌ీని భక్తి జన్మ ముక్తి జ్ఞాన గమాగ్టభిమార్ష సోపాన శక్తి భవ్య ౫ త్ర

కీ రింతు రిమ్మహి( గీరి గంధర్వులు గాంధర్వ రాగాన కరము మిమ్ము ప్రవచింతు రిమ్మహి. [బ్రవచన వేత్తలు పౌరాణికపుపవిధి భక్తి మిమ్ము వచియింతు రిమ్మహి వాగ్ద్యరి గధకులు హరికథానసుధ విననర్ధిమిమ్ము దర్శింప6 దల6తురు ధార్మికజనులిల మానవత్వముగళథి మహినిమిమ్ము నరహరీ! నీదు దివ్యపు6 గరిమనింక నెందరెందరో భ కి నర్చించుచుందు9 థవ షు శివు(6డని రూపింప శిరమున శళశివలె నుస్ట్రీష మదిచూడ. దృష్ట నాకు దివ్య తేజేమయ దీప్తి వినుల వజ కుండల యుగ్మంబు( గోరుదేను మందర గిరి దృచ్చ సింధు వొనంగిన కౌస్తుభ ద్యుతి గాంచ కాంక్ష సేతు రంగారు బంగారు శనృంగారవతి లక్ష్మి ఏక్షంప6 దలంతు నేనక్షయుగళి కర చతుష్కాన శంఖ చకములు గదయు పద్మమును గల నిన్ను నేం బడయ'.6: చభలంతు భవ్య త్త

పమందు వోన్వామి ఇనకళావహ నేతి శ్రైవల్య పొంపి ని(ం గాన కుంటి ఏమందు వోస్వామి ఇందీవర శ్యామ భకితో( బూజింప యుకి నుంటి ఏమందు వోస్వామి ఈ ళ సర్వేశ్వరా పేంమతో నర్చించు 'పేేరణుంటి ఏమందు వోస్వామి ఇభరాజ మందార యెన్నెస్నా జన్మల నెత్త లేక తావకీయ సాన్నిధ్యాన తపనంగల్లి పలుకు చున్నాండ వెకుంఠ పదము సీవె భవ్య ౮ా న్యాయంబు. దప్ప నన్యాయంబు హెచ్చెనో న్యాయ స్వరూపాద్ది నయన జగతి జ్ర ధర్మంబు( దప్ప నధక్మంబు సహోెచ్చెనో ధర్మ స్వరూప స్వర్ణామ జగతి సనీతులు(. దప్ప దుర్నీతులు హెచ్చెనో సీతి స్వరూపోక్ర నియమ జగతి శాసాంలు(. దప్ప దుశ్ళాస్తముల్‌ హెచ్చెనో శాస) స్వరూపాహి శయన జగతి నిజము నిశ్చయంబగు నేదొ నిర్మలమగు సత్య మేదిమయో కను(గొనం జాలు దీవె భవ్య కొ ర్‌

కణమునం దొకమాట క్షణముపై నొకమాట అంకు దొంకుల మాట రాజు లాట ధనమీయ నొకమాట ధనపటత్ర మొకమాట దయలేమి(€ జను మాట ధనదు లాట పరమాత్మ దొకవమాట (బాహ్మణ్య మొకమాట స్వార్ధంబు పాప్పించె దాహ్మ లాట శాస్ర0బు లొకమాట ళంకింప నొకమాట గమ్య 'మెంచని మాట కల(త వాట స్వార్థ లో భాది దుర్గుణాస్వాదకులను దేవ! దండింప లేవ: రాజీవె కావ? భవ్య ౧6 చితం౦ంబు నిదివ్య శ్రీకర గాధల. జదువని చదువు నిస్ప్సార మదియ చిత్రంబు నీదివ్య శ్రీకర గాధల వినంబోని వీనులు విసపు6 గనులు చితంంబు నిదివ్య శ్రీకర గాధల. బలుక నేరని నోరు పలుగు వారు చితంబు నిదివ్య శ్రీకర గాధల. దెలియ నేరని వాండు తులువ కాండె అంబు జోదర నీదు పాదార వింద వృత్త చిత్తంబె చిత్తంబు వింత యన? భవ్య ౧౧ (6

వన్నె నెక్కొన. దెల్ల సున్నాల గృహములన్‌ వేయించి రంగుల న్వెలయం జేసి చలువపు( పందిళ్ళు చెలువార వేయించి వీధుల6 బరిశుభం విధుల నెజఐప కలయంపి.€ జల్లించి కనువిందు రంగ వల్లులను నభంగ వల్లులుగ దిద కాజు మార్ద్ణంబుల రవణ మోజ(గ పూల బాటలుగా దిద్దు బాటొనర్ప ధర్మ రాజ్యంబుగా దివ్య థామ మయ్యు ధరణి నొప్పారి మురియును ధర్మపురియు భవ్య ౧౨ గోభాయ మాన శ్రీ కోభితాయత దివ్య ధామంబు నాంజను ధర్మపురియు భాసుర సురవర బంహ్మేందం పరివృత ధర్మాత్మ ధామంబ ధర్మ పురియు మునిజన పుకర సమ్ముదితాయత సుకీర్తి. దలపించు నీదివ్య ధర్మ పురియు యక్షాది జాగె సమిోక్షత సర్వెశు శర్మద క్షతంంబ ధర్మ పురియు సకల లొక పూజ్యామల స్వర్త తుల్య ధామమై యొప్పు నిదివ్య ధర్మ పురియు భవు ౧౩ గ్గ

లావణ్య మావన్నె రిమణందలిగ్చానా కర్పూర దీపోప కంఠ కాంతి అందాలతోంగనువిందొ నర్చెడి మెల్మి ముత్యంపు దామాల (ముగ్గు లిడంగ సంకు మదారుణ కుంకుమ పంక వి లేపాల గుడిలోన లీల నలికి చూత పతంముల హోరీత కాంతులు వెల్ల ద్వార [పదేశాల తోరణలిడి రమ్య నందన వన సుందరతలు వెల్ల సీ మహోత్సవమ్మును గన నింపుంగూర్చు “భవ్య” ౧౪ పూర్ర కంభమ్ముల పూతాత్మటీపితో గౌతమీ దివ్యోదకంబుం దెచ్చి నిత్యంబు భకితో సీ దివ్య మంగళ మూ ర్రికి నభిషేకముల బొనర్చి పరిమళ మిళితమౌొ హరిచందనము తోడ నతి భకి. మై నినర్చితు నానర్చ చంపకమ్ముల వివిజాజుల మల్లెల మొల్లెత నుత్పలమ్ములను దెచ్చి సీ పదాబ్బముల్‌ పూజింప నేరండెపండొ మోక్షమార్షంబు జేరునే మోదమలర “భవ్య ౧౫ రి

శీంఠర లింగాయ తాకార శశికళా ధరశీలు శఐకరు ధర్మలోలు వెదజ్ఞుండును వేద వేష్టిత వాక్‌ శీలు వాణీశు సృష్టీశు బృహ్మ దేవు సకల నురాధీశు చరితార్ధ హితపోషు నాశ నాశకు. ఉందు) నయ సుళీలు శుభ గభస్తి చయు విశుద్దాత్ము బుద్దాత్ము మారాండు నుతలోలు మహిత శీలు. నమృత కాంతీశు. డాచం(దు6 డాద్‌ సురలు చేవ! నీ దివ్య సేవ కేతెంచు వారె రంగుల నీతేరు రంగార, రంగుల వివిధ భంగుల చితం విధము లొలికి లలిత చూత లతిక రామణీయరకతతో నయముగ రథ తోరణములు గట్టి మౌక్తిక దామాలు మారాండులుగ.6 దో6ంప రథమున వెంలాడ లలిగ. జేసి రవుణు( దలిర్బ నారాధ్యుగా మిము. దెచ్చి ఆత పవతం౦ంబు మి కలర. బట్టి కుంకుమను జల్లి సుమముల( గూర్చు భక్తి ని రగోత్సవ దృశ సాన్సిధ్యమివె నం ౧౭ గ్గ

రథరాజ మది చను రాపిడి న్వెళు ధూళి దూరిన'( గష్టముల్‌ తొల6గిపారు రథరాజ మది చను రాజిత దృశ్యంబు( జూడ౧గ/ బుణ్యంబు6 జొరంగ వచ్చు రథరాజ మది చను రమ్య పుదేశంబు. జూడ సర్వాఘముల్‌ జాడరావు రథరాజ మది మిము రమతోడ. దోడ్కొని రంగార లోకంబు రమ్య మవదె నీదు దివ్య మహార్ష సాన్నిధ్యమందు భక్తి నెక్కొన్న వారి కేభయము గలదు? భవ్య ౧౮ రమణీయ శిల్పాలు కమనియ చితాంలు రాజ్యాలు మారిన రమణ కక్క గోదావరీ గాన కోకిల నిస్వనమ్మున లోక మేల సమ్ముదిత యయ్యె తిర్ధార్డు లేరీతి6 దిరిగి వేసారి యీ తీర్టోదకంబు నదేల€౬ గొందు9 పదునాల్గు భువనాల పరమార్ధపు క్షేత్రముల కన్న నిదదేలమోఘ మాయె అదియు ని మహిమాతిశయంబు దాన గార నింకేమి శంశేమి చక హస్త ఖవ్య ౧౯ 10

మధురంబులగు సీదు మహిమ పారావార చరిత నిమ్మ హింబజల్‌ చవులు కొందు? మార్షవంబగు నీదు మనపుటబ్రిని గాంచి భూమి [పజావళి పాగడు చం్నదు సుందరంబగు నీదు చూడ్కి. గముల దాన పూత భ క్రవరులు ప్రాంగు చుందు [శేయంబునగు నీదు (శ్రీయుతాకారంబు దాన కోర్కెల పంజా తనియు చుందదు ఆటులె నిన్గాంచితౌర। నేనవని యందు నీవు నను కృపంజూడవదేమ నందు భవ్య ఇఒ౦ భూరి వివేక సంపూర్ణ మత్రింగల వారుండ నైశ్వర్య పర్దనములు సకల శాస్తంజ్డాన సంపత్రి గలవారు వారుండనే ణ్జాన వర్టనములు నాంస్వతపు లోక సారంబు నెజీంగిన వారుండననే కౌవ్వ వనములు నిత్య కళ్యాంణబె సీతి నా యెజింగిన వారుండనే ళాంతి వర్దనములు నీదు కృపణత్వము నెజ(గగినగ్గూ దలంప భావ్య మోక్షసౌభాగ్యంపు నర్హనములు భవ్య ౨౧ క్ష

వర్జ్ణాశంమా చార వర్షంబు లన్నున్న సర్వేశ సీదృ్భష్టి సమతగా దె కర్మ ఫలంబది కంజాకునిది యన దివ్య లోకంబు నందీయ లేవె మానవత్వము దాన మనుజ లోకంబును దూరబారుగ(€ జేయు దొరవుగావె గో దేశ సంరక్ష నాథుల న్నేతలన్‌ దివ్య కృపను జూడు స్టిరుండవీ వె సమత మమతల సందించు శ కివీవె వెగం గాపొాడ రారావె జాగు. "టోక భవ్య వ్‌చ పాద రకత్షల వీంతి( బరుగెత్రు నాయికి మృస్టాన్న భోజనంబిష్ణమౌనె రూపు సామ్యంబున లోకాన_గాకంబు కూతలన్‌ మృదుగానకోకిలగునె బీితులమారి మహత్తుల నక్కయు ల సాధు జంతువులకు సాటి చూనె చిత్ర వర్రము లుండుచిరుత కారడవిలో సింగంబు కన యాన సంగరాన కనక సింహాస నాసీన కాంత్షమిగుల. జేరి నంతనే రాజౌనె చేత లేక భవ్య ౨౩ 12

భూదేవి శ్రీదేవి భోగ భాగ్యంబులన్‌ మానవ లోకంబె మజచినావా? దబంహ్మాది దేవతల్‌' (పస్తుతింపంగ భక వరులతో సంపీంతిల బిలుక రావొ?ై క్షీర సాగర నీర శేష తల్పంబుపై మూరి ౦చి మాకు సమ్మాద మీవౌ? గరుడ వాహన లోల గమనాభిము ఖు6ండవె గణుతింప లోవొకో? కరము మమ్ము హృదయ బాధోన్ని వేదనన్‌ గదలిరాక భక వత్సలుండని యెట్లు బ్రితుకంగలవు భవ్య ౨౪ భూచేవి శ్రీదేవి భూరి కలకలాన భూప్రజన్‌ మరచితో భుజగ శయన పాదోదృవామరాపగ లాస్య లహరిలో కాన లేవాకొ మమ్ము గరుడ గమన గరుడాహి ఏరుల గరువంపు యుద్దంబు€ గని మమ్ము మరచితో కంజ నేత్ర మత్ప్సరాసురు లెల్ల మత్తునన్‌ సురల పై( బడ మమ్ము మరచితో పద్మ నాభ అసుర వీరుల నించిన యసనసురు లిచట నుండ నీకానివాసాన నుండ దగునె భవ్య ౨ స్కో | ప్ర

రంభోర్వశీ ఖోగ జృంభ దిొరంసబే లక్ష్యంబులటె పుణ్య లక్షయిలరకు శృంగార మయసార సంగమాకాంక్ష చే6 బూజ్యంపు6 బనులటే పూతునకును గాంధర్వ దివ్య రాగామృ కాధారలా అసతలటే పుణం రాశులకును ఇందాార్చితపు భోగ మిష్టంబు దొననే దానాది కియలటే ధర్ములకును యమి యెజుంగరో మోక్షశ్రీ భామ మిమ్ము మానవత [క్రియలను జేర మజచినారొ? భష్య తహ గంగానదీ నీర సంగమోత్సవ [క్రియా తత్పరతను మోక్ష దొము6 డగునా కాశీ పురిశునిం గని భక్తిం బూజింప. గరుణార్హ్ర్యృతను మోక్ష వరము నొసంగొ పరమార్ధ బుద్ధి నిబద్ధత తీర్ధా లు దాత్తతం దిరుగ స్వర్హాముం డగునొ కుద వైవత "సేవ క్షోఖింప హింసల నిందీవర శ్యాము(€ డేస్టు6 డగునా యెజు6గ నూక్ష్మంబు ధర్నపురీ మహత్మ దాన€ గల్టుంటో సజ్జగ ధాము సవ భవ్య ౨౭ కేశ

సుఖములల€ఈ గోరంగ సోమరినై పోదు దుఃఖపు లోకాన దుమ్టనౌదు ధనముల.6 గోరంగ దయలేని మతినౌదు దరిద్రపు జీవుల దాయనౌదు రమణుల గోరంగ రసికుండ నేనౌదు కాఫపురుషుగ లోక పాపి నౌదు రాజ్యాల€ గోరంగ అంకుల దొర నౌదు భొజ్యముంగోర దుర్చుద్ది నౌదు కోర6 దగినదీ లోకానల€ గులుకు కొరకె? సచ్చిదానంద రూప సజ్జగము నీవె భవ్య ౨౮ మత్స్యావతార! ని మహిమా (ప్రభావాన దుష్క్టృత్యములు బపు దూర మళయ్యె కూర్మావతార! ని కూర్మి యెడందన (పమంపు బీజముల్‌ పెచ్చు పెరిగె వరహావతార! నీ వాలు చూపుల సుథా పరిపూర్ణ లోకంబు పరిఢ విల్లె నరసింహ రూప! ని నయ సరణీని పాగ మెయిళులు లోకాన మేలు కొనియె అంతియే(6గవ తోకంబు నెబు6€గ లేవ దుష్ట సంహార నామ నిర్దుష్టమాన భవ్య ౨౯ కేఫ్‌

వామన (బ్రహ్మ! సనివఘ విదూరు(డవని పాపంబు నెబు(6గని ప్రజలు గలరె భార్గవ రామ! నీభయ మనోతత్తాాన సత్య లోకము మిథ్య సత్యమాయె రామావతార! ని రాజ్యంబునకు6 బోలె రామ రాజ్యంబు నా రమణలఈ గొనెవె కృష్ణావతార! నీ కీర్యాభిషేకంబె ధరణి రమాభోగ ధరణి యాయె జాన మావ?ంత6 జనని విజ్ఞాని వీవె కన(6గ లేనిచో లోక శ్రీకరము గాదె భవ్య 30 బుద్దావతార! నీ బుద్దాత్మ బోధల బుద్ధితో జగము పంవృద్ధి6 గనెనె వేంకటేశ్వర! నీదు వేదంపు క్రియ జన భేదం బభేదంపుంబేర. జనెనె వీరబంహ్మేందం! నీ వేనీతి6 జూపిలో కుల కల్మషా లెట కోడి పారె రల్మి్యవతార! నిన్‌ కనుంగాన నెన్నండో లోక మతి పుపూత లోక మనంగ దుఖః శర పరంపరపిడ.6 దొలంగ వేయ నాదు హృద్పాధ నెజింగితో నార సింహ భవ్య 3౧ 16

“జాత్రటే”? లోకాన జగదీశ చెప్పవే నియొక్క జాతేదొ న్యాయముగను “ఆగయటే”? లోకాన దేవేశ చెప్పవే నియొక్క తగయేదొ న్యాయముగను "కృులవముటే”? లోకాన గోపాల చెప్పపవె నీయొక్క కులమెదొ న్యాయముగను 'వముతమటే” లోకాన మాధవ చెప్పవే నియొక్క మతమెదొా న్యాయముగను స్వార్థ నరబంధ కర్మ నిశామయంబు మానవత. గాల్బు దాని నే మణువ వరద భవ్య క్తి ( చేమింప నేరమా పేమింప నేరమా గోప భామల పేమ. గోలి తేమి కరుణింప నేరమా కరుణింప నేరమా ఇల రుక్మిణిని కరుణించి తేమి మన్నింప నేరమా మన్నింప నేరమా ఇల భక్త వరుల మన్నించి తేమి రక్షంప నేరమా రక్షింప నేరమా ఏగతిం బార్జు రక్షించి తేమి నిరయాత్మక హృదయంబు నిది యగువా ప్రాణము విడుటె శ్రీకర [ప్రదము గాదె భవ్య 33 17

అహమేదొ పరమేదొ యెబజు(6గ లేకున్నాను ఇట్లైల( జేసి తఖభీష్ట వరద న్యాయ మన్యాయంబొ నయ గతి నెజబుంగను ఇల్లేలం జేసి తభీష్త వరద సత్య మసత్యంబొ చరిత నే నెజబుంగను ఇట్రైల( జేసి తభిష్ట వరద సుగుణమో కుగుణమో సుంతై ననెబుంగను ఇట్లేల6 జేసి తభీష్ట వరద స్పష్ట గమ్యంబు నివెనా కిష్టమయ్య రక్షణించవో? సర్వ భారంబు. గొనవా? భవ్య 3౪ పరదేశ పరవాస ్రాప్తంబులో నొక పరువెత్తె నంతఃపంభా వినోద కోరినట్టి వరము గోల్బడ నొక వంక నశనిపాత జవపుటార్తి గలుగ దుఃఖంబులో నవ్వు దూర్చిన మాయచే జగమేమి యెజుంగని జన్మ బాధ లౌక్య సామాజికాలంకృతా చారము లాటంక పరచునే యనెడు బాధ బాధ భూతాత్మలో నొక బంధ ముండె గాన లక్ష్మిశ నన్నేల కాంక్ష6గనుము భవ్య 3౫ 16

మి(తాదు లెవ్వరు? మిన్ను విగ్గిన గాని మోజిన నెయ్యాన మెల(గు వారె బంధువు లెవ్వరు? భాగగంపు లేమైన భావ్యంపు( బెంమతో( బలురకువారె పృంణయాత్స్ము లెన్వరు? పృంమదంపు దృష్టి ని స్పంశయాత్మక (ప్రమఈ6 జలుప్పు వారె గురుమూర్తు లెవ్వరు? గరువింప6 బెంపాంద కారణ భూతులై గనెడి వారె దేవ దేవుండన నెవండు దీన జనుల భక్తి భావాను రూపు(2ై బరంగువా(డె భవ్య 3౬ తలబోడు లైనంత తలంపులు బోడులె తల౬ప(6గ రానల్ర తలలు కొన్ని రంగారు రంగుల పొంగారు హంగుల తలలిల పాంగారు తలల? యన్ని గంగి గోవుగ వేష గాంభీర్య మైనంత గంగి గోవులె యన్ని? ఖరము లెన్నా న్యాయ పుచారార్థ న్పెప్పికు లందరు న్యాయ వర్తనులె/? సన్మార్గ మతుల? దివ్య మార్గంబు6 జనినట్టి ధీరు లిలలొ అసలు గల్గరో? యను శంక లలము కొనియె భవ్య 3౭ 19

ధనము కొజుకు పిచ్చి పనులైన6 వయుదు రరుడటే తశోకాన నార్హి నాశ కామ పదొర్హంబుక్రై దుష్ట కిియ లెన్నా చేతురే దరణిని శేష శయన హేమ సంపదకయి హేయ కార్యము లెన్నా చేతురే జగతిని చిన్మయాంగ కాంతను గోరియు కదనం౦బు లెన్నైన నడిపింతురే ॥ముర్వి నాగ వరద ని కొజుకు నేను పుతినిత్య మాకులతను దలంచి మొరంబెట్టు కొందునే దయయు సూ భవ్య 3౮ పంజల రాజ్యంబటే పాలక భోజ్యంబె పల్లెత్తి మాటైన6 బలుక రాదు (ప్రజలచే గద్దెక్కి పంమ దంపు( జిత్తులె బంధ్వాది కుగుణు నిబంధు లవరె తనదటె రాజ్యంబు తనకటే భోజ్యుంబు తనసాటి యెవరని తలంచు వారె జనులకో నార్థయంబు తనకొర న్యాయంబు స్వార్థ పరత్వపు జాతి యన(6గ స్వార్థ సౌఖ్యంబె పురపజాసొఖ్య మనుట వారికే జెల్చు( గాన లేవా? ముకుంద! భవ్య 3౯ ౭20

బచ్చ మెక్తుట కంటె నిచంప్పు6 బని లెడు యురితాాటి మ*ణంబు నరయ మేలు దొంగ తనము కంటె దుష్టంపు( బని లేదు కాళ్ళు 'సేతులు6 దెగ6 గనిన మేలు పరదారఈ6 గోరియు.(6 బరితపించుట కంటె పాప మింకొండన(6 బనియు అడు వావి నరస లెని వర్తన కంటెను నరక మెక్కడొ లేదు నళిన నాభ వారు దుర్షుణంబులు విడి వడియు మిమ్ము నర్చ సెసిన ముక్తి కలరయ దేవ భవ్య ఆం పేంపు పృుభాకాంక్ష సమ్ముదాంబుధి6 దేల కన్నెత్తి యొకమాజు6 గొన రావి ధనవంతులను గని దరిదుం6డ వివని దరింజేర కున్నావా? దయము. గనవా పుణ్యాత్ముల6, గని దుష్పురుషుండ ఏవని పొరపాటు పొంది సమ్మాద మోవ్‌ా దానాది ను క్రియల. దనరు పవితుంలు( గలరని నను కను6గాన లేవా నీదు నామామ్మృ్మతాస్వాద నిధుని6 గాగ నెట్టులను నేర్తు నిను పొంద నెను తగన్‌ ఖభఖవం +ఆంగి దమి110

నిర్జర పృూకరాన నిహృది యుండెనో లేకున్న నన్నల సాంకరావు శ్రీదేవిపై నీదు చిత్తంబె యలరెనో కాకున్న నన్నేల6€ గాన రావు మునిజన తతిని సమ్ముదితాత్మ నుంటివో నాకేల నన్నేల సరకు. గొనవు గాంధర్వ రాగశ్రీ గాన విలోల వై తే గాక నన్న్సల నేల రావు నీదు సఖ్యంబు€ గోరిన నాదు హృదయ భాగ్య మెపాటిదో? నీవు( బలుక రావ్‌ భవ్య ౪౨ కల మదేటికి? నీదు కావ్యంబు వాంయక ఫలము లేదని గాదె పలుకు చుందుం పూవు లేటికి? నీదు పూజ సేయుట కంటె పరమార్ధ మింకొండె? ఫలము గలదె? చిత్త మేటికి? నిన్ను6 జింతించు పనికంటె నుత్చ్చృష్ట మింకొండె? యుర్వి యందు ఏనులు నీకథల్‌ వినెడి సద్విధి కంటె నుత్తమం బొకటుండొ? యురగ శయన కాన నేనేమజక నిను6 గాన జగతి నంత రిందింయోద్పోధపు టార్తి నుంటి భవ్య ౪3 22

దుక్షి నిండుగ బహు భక్షంప నమారు పక్షి వాహను లీల£ బాడ కున్న కోట్ల ధనము సమకూర్చిన నేమాయె శ్రీశుని సేవలు సెయ కున్న భూరి రాజ్యంబును భూషింవ నేమాయె భువన వంద్యుని పూజం దవుల కున్న నెశ్యర్య యుక్తుండై ననుభపంపెిమాయె హది యని నోరార ననక యున్న నట్టి వారల కీవెట్లు6 బుట్టి నిత్తొ మోహ సొగరము€౬ దరియ మోక్షమునకు భవ్య ల్లి ఖ కొజవి( జేకొని తల: గోకి కొనెడి వాం కూచిత్‌ జాన మావంత టబెదు పుడమి నేలంగ రాజ భోగాల మనుటయే పంఖజల కష్టాల్‌ తీర్చం బనికి బారు స్వార్దాను రక్తితో జగము నేలుటె గాని సత్యంబు కొక మింళత స్తాన మోర బడ్డ నిబద్ధ దుర్చుద్దియు. గలబవార ధర్మాను రక్తులు దయయు లేని వాది కేనరకంబు తొావలము నగునా నిర్ణయింపవే జగదశ నీతి నీవె భవ్య ౪౫ లప

నవ్య మనంతనానందాను సనరణోల ప్రాచిన మననంత నీచ మేల రక్షి యన్నంతనే భక్తి వదల నేల ముక్తి మార్గంబన ముద మదేల స్వకుల మన్న్నంతనే సంతసింపంగ నేల పరకుల మన్న విభాంతి యేల స్వమస్థు( డనియన సరసంపు6 బలుకేల పరమతస్థుండనిన ఒలుక వేల నెవర దూషింప భూషింప నేల? పృధ్వి తీర్చరివి గావె పాలించి తీర్పు నియ6గ భవ్య ౪౬ రక్షింప సర్వ భారంబు నీమిో6ద నేం బెట్టు చంటిని మది పిజికిం బోద నర్పుతోడను నను నేర్పుతో రక్షించి క్షమ(6 జూడుదొరగ బింకమున నుంటి శ్రీ రమాధిప! నను శిక్షింప రక్షంప నివేగతియు నంటి నీట గ్లాని పాల ముంచిన. గాని (్రబదవచను(డ నంగాను నమ్ముమో నిర జాక్ష ఎల్ల వెళల నిన్ను నెతల్లిదండి గురుండు బాంధవుండని యందు గురుతు బేడా భవ్య ౪౭ 2శ్మీ

ఐశ్వర్యముల రోడ ననవరతము తూ6గ వలెనన్న దాతృత్వ బలము గాదె రాజ్య రమాపిరి రాజిల్ల వలెనన్న ధైర్య త్షమాగుణోత్క్మరత (6 గాదె నాగర జీవనానందాల. దానుండ వలెనన్న శాంతితో మెలంగం గాదె విద్యా సరస్వతి సెంపొంద వలెనన్న( జిత్త సంస్కారంబు చేత6 గాదె నరహరీ! నీదు సన్నిథి ననవరతము నుండ వలెనన్న భకితో నుండ. గాదె భవ్య లం అపతారములు బహు గవని నెత్తిన వా6ండ! అర్చింప వేగమె యరయు వా(ండ! గజరాజు వేండంగ6 గదలి వచ్చిన వాండ కరుణించి భక్తుల. గాంచు వా6ండ! (పప్రాపుగ విశ్వ రూపంబు. జూపిన వాండ! అంబరీషుని కేేమ నరము వాండ! దండి మగల. బట్టి దఐడింప'6 దగు వాండ! నిండు వ.నాన పుస్పించ. వా(ండ! నఠళిన దళ నేత! నామాట నవదరించి చెచ్చెరేలుమో యుగమును చేవ మిగుల భవ్య ౪౯ జనో

మాతృ పదార్థమే మహిళల పరమార్ధ మన వినరే లోక మనుజు లెందు భూ చకం మేలిన భూరి పృుతాపంబు నెజపిన నబలలనే పరంబు అనురాగ దేవత తనకన్న బిడ్డల సద్బుద్ధి సాకుటి సరియ గాదె 'షేమ తేజోమయ పియ దేవు€లడగు భర్త ననుసరించుటె కాదె యనువృూత యన సాధ్వి యనం జనుటిదె సుమ్ము సరస గుణ వ శీకరపుటాలు భర్త రసింప లేండె భవ్య ౫౦ శ్రీధర భక్త వశీకర శ్రీకార వైకుంఠ ధామ శ్రీభామ రామ భూధర మెత్తిన భువన వందిత భీమ ముని జన వందిత మోక్ష ధామ పొషాణ రూపిత పడ(తి యహల్య వి ముక్త సుతొంమ సమ్మోహ రామ రాకాసి తాటక పోకిరి మూ6ంకను దండించి కీర్తినిం దాల్చు రామ కైటభాసుర గర్వ భాంకారితారి ఆర్త రక్షకా శంఖ చకాంవతారి భవ్య ౫౧ 26

పర్మపసాదోన్మద వంధ్యు(6డై సోమకుం డను రాక్షసాధకుండజు ముఖస్థ వెదంబులను చోర భీదంబుతో. గొని వంచించి వవేగ వార్ది( జొజ(6గ వేదాల రక్టంప విశ్వ కళల్యాణత మత్సాావతారంబు మహిమునెత్తి సుతియింప లోకాలు సోమకాసురు(దుంచి వేదాల రక్షంచు విశ్వరూప జగతి6 బోంవవే నికృపార్ణనము మిగుల రమ్ము మమ్మెల లక్ష్మిశ రమ్యముగను భవ్య గు పంకట వరపుసాద పటు కఠినాత్మ హి రణ్యాక్తుండను దుష్ట రాక్షసుండు భూదేవి మదిగుంద భూరిరూపుగ నయ్యు భుజ బల విక్రమ విభూతి దోంప ధరణి( జాంపంగంజుట్ట దండింప నివేంగ నంబురాశిని చేయనసనుర దలంచి బసర, వానిని6 జంపి పృథధ్విని దంవ్రాాగ మున నెతంగ వరాహ మూ ర్రివయు పుడమింగా6చిన విశ్వేశ పుణ్యపురుష ఇపుడు గాపాడరావె మళల్తేభ వరద భవ్య నుప 2

శుధ కోరికను సురాసురులేమి తోపమి మిము(జేరి యర్చింప€ బంమదమొంది మందర కుధరంబు మహిమతో. బెకలించి కవ్వముగను జేసి ఘను6ండు వాసు కిని భూరి యోక్తృృముగను దనరంజేయ సందృమున్మధియింప€ జనంగవారు కుధరంబు సంద్రాన [క్రుంగి పోనుండ6గా నాధారముగను కూర్మావతార మెత్తి దేవతల కమృతంబిచ్చి కౌసు భమును శ్రీదేవిని నిజ వక్షమున.దాల్బు భవ్య ౫౪ మును హిరణ్య కనిపు(6డను దానవెందుండు అజు6గూర్చి తీవం తపాబ్బి నెజపి యప్పించి మరణంబు6 దప్పించు కొనుటకై వరము లెన్నియొ తపోభ క్తింగొనియు దవుర లోకాది లోరముల జయించిదు ర్భర లీలలమునుల భక్తులనతి కష్టాల పొళ్టయ కరుణించి శిష్టై[గ వరులను బోంవని వరుగు.6 దెంచి కాల లీల నసురుందుంచు కతన నిపు న్మృహరివై బాలప్రహ్హాదు నేలినావు భవ్య ౫౫ 28

పరమ భక్తుండగు (ప్రహ్లాదు పౌతుండు "బలి యను పేరుతో( బర౮6గు వా6ండు భక్తి చిత్తుండతి భాగ్యసంపన్నుండు దానాది సుకియలథ దనరు వా(6డు భక్తి గర్వాంధత ప్రాప్తింప వాని గ ర్వంబం6 బాపగను నీ వవతరించి వామనుండవయి యాబలి గర్వమును వో్‌వ పాతాళముకు. దొంక్కి వరలినావు భక్తి చిత్త నిగర్వుల భయమువాపి లోళఠక సంరక్ష కా! దివ్యలోకమోవె భవ్య గ్‌ ట్ట భృగు వంశ సంజాత విరుండ వై ధర గర్వాంధ కారుల కార్త్యఏరు. డాదిగాంగల నిఖిలాన్వయ రాజుల నిరువచి యొకమాగు నెబు(గ౮6 బొడిచి క్షత కులముల నిక్షత్రముగను జేసి ర కపుటేరుల ముకి నిచ్చితీవు భార్గవరామ।! దేవాధి దేవని వేగతి కావ6గ విశ్వరూప నిఖిల విశ్వ శయోధామ! నిరజాక్ష! వేగమే రాప లోక సంవెతృ చిత్త భవ్య నో త్రి 20

రావణ బ్రహ్మ నిరంకుశ పృభుతను నాశంబు(6 వేయ శ్రీనారసింహ దశరథ కౌసల్య దంపతులకు రామ చందుండవై. బుటైె జనిత కీర్తి శివధనుర్భంగ విజేతవై సిత ను ద్వాహమాడి యరణ్యధాము(డవయి అలిని కోల్పడి వాలిని. దెగటార్చి రావణాదుల.6 జంపి రమణి6 దొచ్చి లంక నేల విభూషణు రమణ నిల్చి భక్త వరులను గాచిన భవ్య వరద భవ్య ౫౮ ధర్మ భంష్ణపు కాల దావానలంబార్చ దేవకీదేవుల దివ్య సుతుగ జన్మించి రంసుని జముసి కడకు.6 బంపి తల్లిదండుంల చెజ డుల్లు సిసి పుణ్యాత్ములగు పాండు భూపాలు పుతుల పక్షంబునను నిల్చి యక్షయషుంగ (6 (బోది కౌరవులాది లోలత్వ దుష్టుల. బరిమార్చి ధర్మంబు6 బంచి జగతి దయను గొచిన కృష్ణావతార! దేవ! కరుణు( జూడవే కళ్యాణ కాంక్ష నీల] భవ్య ౫౬ ఏ0

శాక్యాన్వ్న్వయోద్భవ క్షతింయుండనం జన గొతమ నామంబు( గలి జన్మ నెత్తియు సంసార వృత్తి మెలంగియు దుఃఖపులోకంబు.( దొల(గ౮ జేయ బుద్ధి (ప్రవృద్ధిని బుద్ధుండవైతివి కోరికలె దుఃఖు కారణం౦ంబ అని నీతులెన్నియో వినిపించి వేవేగ విశ్వ కళ్యాణుగ వెలిసితివు శుద్ధ బుద్ధావతార! సంబుద్ధి నిన్ను భక్తి. బలికితి నరసింహ భవ్యథామ భవ్య ౬౦ భూఖారమతిశయ భూతంబు నగుటచే భూదేవి రోదింప6 బుడమి. జొచ్చి దుమతుల శిక్షించి సుమతుల రక్షించి అకాశ భూమోిశునాత్మజ మది నలివేలు మంగను నెలంతనాంచారిని( జే.గొని యాదర్శశీల)6డవయి జగమును గాచిన జగదీశ సర్వేశ వెంకటేశ్వర దివ్య విశ్వరూప పుణ్య పురటుషు6డవీవె పంబోధమతిగ భకి హిత బుద్దె( జేంగొన భారమివ భవ్య ౬౧ వ!

మత కుల కల్మమోహిత బుద్ధి బద్దులు జగతినశాంత పజ్న్వలిత(6 జేయ వీర [బ హ్మెందాావతారంబు నెత్తియు. దల్లికి విశ్వ (ప్రదర్శనంబు.( జాపి సంచారివై సుదతి గోవింద మాం బను గోరి పెండ్డాడి భక్త వరుల రహి(6 జేంగొనుటకు కాలజ్ఞానమ నెడి నా గత వైపరీత్యాల గంటమునను వాసి సిద్ధ కఠ్కాది నేద్భక్తి వరుల నిండు హృదయాన బోచితో భవ్య ౬౭౬ నారాయణా యను పారాయణముకంటె నేరాయ నామమేపారు భువిని రమురామ నాంజను నఘ విరామముకంటె నేఘను చారిత్రమె ఘనంబు సింహమో యన మోదు సంహరత్వముకంటె నేవిరు పిరత్వమే వధాన హరి యన(జనెడి ద్వర్థక్షరిపంభాపము కంటె నెవ్వాని శక్తి హృద్భావనమున శరధి సుగుణాల.6 బొంగని కరణి మోరు తనర యేలులౌ తులువల మునుకు.( గొందె భవ్య ౬% ఏ

ధనము పధానంబు తలపోయ లోకాన న్యాయ పుధానంబి? నళిన నేత్ర కులము పఉధానంబు కుటిలత్వలోకాన గుఖము పుధానంబి? గోప బాల జాతి ప్రధానంబు చర్చింష లోకాన ధర్మ పంథధానంబె? ధన్యథధామ బలము పృథధానంబు గెలువని లోకాన మేధాపషంధానంటె/ మేఘ వర్ష ఎంచ నవియెట్లు సద్వ్యృద్ధి నెంచీ మనునె భళత్త రక్షకా! రక్షంచె భారమివ భవ్య కళ తన నోటిలో నుగ్గు తభ్రి పోసిన నొండె తగ శారు రసమును తొగు శక్తి 6 డఅమి(6ద కుళ్ళొయి త్రి పెట్టిన నాండె శాత్రంవులను ఖట్టి చంపు శక్తి నబ్లనబ్లన నడయాడ నేర్చిన నాండె క్షమను జూపబు గుండె గనెడి శక్తి నల్లి బిల్లిగ మాటలాడ నర్చిన నాండె అలిత కళారాగ అక్షర శక్తి (6 గలి యున్నట్టి యా తరంగాల తదము బెట్టు సచ్చెనే నిగర్వ భిరుదమేది? భవర్ట ౬౫ ఏలె

పాంచ భౌతిక దేహ పటిమ జల్లారెనో పెసకు6 గొజుంగాని పాడు దేహ మని యెజు6గక లోకు లనవరతము దాని పై (భాంతి విడలేక (బతుకు చుందు కన్ను మూసిన నేమొ? కన్ను6దెజచిన నేమొ? తృటిలోన మృత్యు సాధింప రాదొ బంతికిననాళ్ళు నీ పాదారవింద సే వానిరతియె నాదు బంతుకు గాదె మోహ సాగరంబీంద సుభోదశక్తి ధార వాయ గృత్‌ జ్జుండ ఖారమివ భవ్య ౬కి చెత్తేమొ దేవుని చిత్తర్వు కడ భక్తి చిత్తమమో భోగతశ్రీల రక్తి మధురంపు(6 బలుకేమొ మాధవుండను భక్తి మన సిమొ మధుర పేంమంపుటుక్తి నేత యుగ్మంబేమొ నిరజాక్షుని భక్తి నంతరిందియ మెము కంతు శక్తి ఏనుల ద్వయమమొ విశ్వ రూపుని భక్తి వింత లాల్కెడు మనో విధపుటుక్రి నేతి బీరకాయ సమపునీతి వారి నెజఖు6ంగ లెవకో? దేవ? తన్నీతిఇ క్రి భవ్య ౬౭8 వ!

మడుంగునం దూలెడి మలిన వరాహంబు సరసీ జలంబున స్నానమాడొ? కాకాయని యబజుచు కాకంబదెట్టుల కోయిల పాటల కూర్మి పాడు? భయ పెట్టులిల దివాంధమ్ము కనునెల్లు దినకర ద్యుతుల సందేశ మర్చి? ముజులయు నీటిని. గూడు ముదప్పటీంగలు నిక్షు రసమున కజెబుంగునే? వసను దెలిసి అటులె పాపోదకంబున కర్షు జను(6డు భవదభిహితోదకాన నిల్వం గలాండె భవ్య ౬౮ జీవ హింసల భక్తి6 జింతింప వినుతింప నీ మనోవిధెట్లు నిలిచి యుండ? సర్వశ! ని పేర సాగించు తంతాంల. జ్యూచియు నివెట్టు€ జులక నుంటి? నినుంగెల్చు భక్తి సన్నిధులు లేరందురా మాట లుప్పొాంగక మహిమ6 జూడ పరమేశ! నీపాద పద్మ యుగ్మం౦బుపై భ క్తి నిలుపు వారు ముక్తి కర్తులొ యనర్హులొ నిలమనోలోళఠక మరయ తెలియు6బో తడవేలనీో దేవ దేవ! భవ్య ౬౯ రఫ్‌

దేశంబుకై6 బడి దేహి్యయనుటె గాని స్వాతంతళ్య జీవన శక్తి లేదు దేశంబునే దోచు దేశ దోంహులెగాని దేశాభివృద్ధి కాందెలియ లేరు టేశంబునే దిట్టు తిండిపోతులె గారి దేశాభిమాన సుస్థిరులు గారు దేశంబు నమ్మెడి ధీరులే నంటగాని (ప్రజల భాగ్యంబుకు6 బాటు6 బడరు ఇట్రి వారగు హినుల కెటి శిక్ష వేయ నున్నా6ండవో దేవ వేద వేద్య ఖవ్య ౭80 అన్నపూర్త యనెడు నతిఏవ్య నామమ అన్న శూన్యాలంకృతార్హ గాదె అతివృష్టి యొకమా అనావృష్టి యొకమాఖజు కృపనీదె కాదె యింకేల రద్ద మధ్య దళారులు మాయల. బన్నియు రైతులకు సమాధి రమణ. గట్ట పరిశమ లద్భుతోత్పత్తి గడింప౦గా గార్మిక జనునకు కఎదగథ్ణ బంచు యజమానులు. గలరెపద్మనాభ ఎణు6గ నేరక నీవింక సరకు సేతా? భవ్య ౭8౧ 36

శాతవాహన విర శక్తు లెటకు(బోయి నిర్వీర్యమేరీతి నిలిచి మనెవె?” విష్ణు కుండిణు రాజ్య విమల ధర్మాషత యెటువోయెనో యింక నేటి నీతి? కాకతీయుల రాజ్య కమనీయ వైభవ మెటకోడి పారె నదేటి భీతి? విజయ నగర కళావిశ్వంబు నెటువోయె? వరుల కవకళ వెన్ను6 దట్ట సర్వ కారణ తంతు9(డవుర్వి నీదు మహిమ జాలంబునను బడి మనుచు నుండె భవ్య 2 జీవితం బొకనదీజీవితంబును బోఠె పొంగుల కుంంగుల (పోది గాదె దైప దయాధన దాతృత్వమున మను లోకంబు నిదియె స్వర్షోక తుల్య “తన యత్నమె ధన తావలంబని నేర కెవ్వాండు నతిభక్తి దేవు దేవు నర్చించినను ఫలమర్ప్చింప లే6డతి యత్నానికే దేవుఠోడతిబలంబు. గూర్చు” ని దివ్య భావమే కూళ గనండు పూల మకరంద మెబు.(గని పులుంగు వోలె భవ్య ౭౩ వ్ర

కులమెంచె నెవ్వాండు గుణహీనుండే గాని సుగుణ, సంపత్తిని తగులు కొన౦ండు జాతంచె నెవ్వాండు జాత్యంధు.డే గాని యకళంక సంషద నరసి కొనండు మతమెంచె నెవ్వాండు మతమదాంధు(డె గాని సన్మార్గ పథికుల జాడ. గొనండు త ప్పెంచె నెవ్వాండు దండ్యార్హు6డే గాని సుమనస్కవాటముల్‌ చూరళఈ6 గొనండు అట్లి వారుర్వి యందుండ నెట్టు కంటె నివ నాటక మాడెదే యిటుల. గాక భవ్య గు సనతి పొంవభే సత్కథ వినుమన్న చవుకబారు కథలు చాల విందు సెక్సు డిటెక్టివ్‌లు చెత్త నవలికలు చరివి చదివి వెజ్జి ముదురు కొనియు బాజారులో రాజు వలె నపహాస్యము పాలైన నేలకో [పాణములును కళలన్న( బలుకోపకారణం బయె్యె న కళల పుర్టలైన తెలుగు£ నాంట ఎటుల మారెనో విశ్వపుటెడ౧ద మోడు గా పరేత భూమిగ కానంగా నిజంబు భవ్య త్ర త్రి

'పేమించి నాండ నా పేమకు ఫలితంబు దుఃఖ వారాశి సంధుక్షతంబొ నినదించు ననునివు నిందించువా(6డవో కాదెబో నను జేర్చు కాంక్షయది జీవముండిన నాళ్ళు దేవుండ ఏవని కీర్షించు చుందు నే6 గినుక లేక కౌంర్యమొకింత యు గలనైన6 గానను కాకున్న నిల్హైల6 గష్ట పడుదు పేమ మయ జీవితాత్మనే ప్రియము దేవ యెజు(గ నేరక నన్నింత మజువందగునె భవ్య ౬ చింతించి చింతించి చిత్తంబు పరవిత్త చిత్తంబు గానయ్యె చిన్మయాంగ రనంజూచి కన(జూచి కన్నులు నన్యవు! గన్నులు గానయ్యె కంజనేతం వినుకలి వినివిని ఏనులు పదకథా వినులు గానయ్యె విశ్వరూప స్తుతియింప నిచ్చ తో సుతింబాడ పరస్తుత జిహ్వగా నైపోయె త్రీరమశ నీదు స్పర్శాతిభాగ్యంబు నే6 దలంప నెర నైతింబో యుంకేటి నితి నడతు భవ్య ౭జ£ 39

సకల విద్యల నితి సత్యంబు( గాదాయె సత్యంబు కెచ్చట స్ధాన ముండె? దొంగ బుద్దుల నితి ద్రోహులే దొరలాయె సద్బుద్ధి కెచ్చట స్రానముండె కల్మష కులమత కలహాల స్వార్ధులై కదన రంగము. జేయ కాతరులగకు భయము మిగిలి పోయె బలవంతు.ండే భగ వంతు(6డై గన్బటై భక్త వరద స్వార్థ కులమత శర్తులు చాటు నిలిచి మరణ హోమంబె తలపెట్ట మనన లేదె భవ్య 8౭౮ వినుతింప నెవ్వాండు విహగ వాహన మెక్కి చెచ్చెర యేతెంచి శ్రీల నిచ్చు అర్చింప నెవ్వాండు హార్టికాకాంక్ష చే నాకాంక్ష పరుల యాకాంక్షందీర్చు విశ్వాసము మిగుల వేడంగ నెవ్వాండు ఆర తాంణు పరాయణార్తి6 గొనును భక్తితో6 బూజించి భావింప నెవ్వాండు విమల తర దృగంచలములు బరపు భవ్య నరసింహు( డవ్వాండు వాని కంటె పూనిక6 గలారె యే దివ్యులైనం దలంప భవ్య 8౮ శీ0

నాగ వరద! నీకు నాగంబు శయ్యబో భూమాత యొడినాకు భూరి శయ్య పాప సంహర! నీకు పక్ష వాహనమె పో నా పాదములె వాహనంబు నాకు శ్రీకరాధిప! నీకు వైకుంఠ వాసంబు మాతృ భూమియె వాపసమయ్య నొకు ధర్మవాహక! నీకు దండత్వ వీరలబు భక్తి చీవాట్లు నా పంధిత విర నీకు( గలయవి నాకు లేనివియు నేవి? భృత్యుండను నేను దేవుండ వీవు గాని భవ్య ౮౦ భూదురా[కమ ణప్టభూత కల్చన యేమొ నేండు రాక్షస మంతుం లీడ గాన భూమిజ చెం యప్రభూత కల్పన యేెమెొ నేండు రాక్షస భటు లీడ గాన పూని మోసా లప్హభూత కల్పన యెమొ నేండు దుష్టాసురు లీడ గాన రోంత కార్యా లఫప్రభూత కల్పన యమొ నేండు రాక్షస (శేషు లిచ గాన పూనినీ వప్త్పడ6పుట యభూత కల్చ నేమొ వీని హరింప నివిపు నిజము భవ్య ౮౧ ర్తీ శే

పదవి లేకనె నివం పట్టునే నేతకు పదవియే షాంణ సర్వంబు గాదె స్వార్ధానురక్తితో పదవులు సృష్టించు మన నాయకులు గాదె మాయగాళ్ళు లంచాల లాంచన పాయపు రాజులు కారటే మన నాయకాగం మణులు దేశంబు నొాకమూటం6 దిన6గ విదెశంబు మనమతి శూరుల మనెడి వారు నేంటి నాయక కులమణు లాట కట్టు రహిగ6 జేయవో నికెట్టి అంచమిడిరా? భన్వ బొకు సేమోరుతరమూర్తి [ప్రియమైన చందుని చందింక విడుచునె చారుశక్తి శార్యోదయ కిరణ శక్తు దినేందదుని (ప్రభయు విడునె (పాభవమ్ము దతన ఆనందమున నోలలాడు సముదుని జలదేవి విడు నెట్లు చరిత వెలు6€గ భక్త వరేఖఖ్యుల పంమదంపు6 జిత్తంబు నిను విడిచియు.6 జన్నె నీర జొక్ష నాదు హృదయంబు వైకుంఠ నాథ నిన్ను( దప్ప నన్యుల6౬ జింతింప నొప్పు దదియ భవ్య లాకి తల

తిత్తియు( దోల్లాదె తెలియని దేహంబు రర్త మాంసమ్ముల రచిత మైన ఎముకల గూడన నెజు6గరో దీనిని మోహంబునను గని మురియుటేల ముద్దుల మురిపంపుబుద్ధిని మోహాంధ కర౭ణంబునను నిజ మరయ లేరు కాలంబు. జెలైనో కనరాక దేహంబు ఆగ్నని( బడి బూది యగుటె గాదె కార నిదేహ మత్యలంకరణ యగుట సరియె? నీసేవ నేరక6 దరియం గలరె? భవ్య ౮౪ విరుండ నేనని విజ్ఞవింగుట వాని పతన మూలమె గాని పాంపుగాదు అతిబలుండేనను మతి గలవానికి నత్యంత పతనంబు కదధియె నాంది ధథీరుండ నేనని ధీవిధిం గర్వించు వానికి. బతనం౦ంబు దాన. గాదె భక్తుండ నేనని భావించి గర్వించు భరక్తునికది యమ పతియ గాదె యెజు6గ నేరరు సద్గుణాభరణు నిన్ను శుద్ధ బావాథి నాయక సుందరా౨*గ భవ్య ౮౫ త్మ

తఊగ(6దవెంపు జతనంబు పగడంబదో యన సఫలంబహో! నీదు కృపకరంబు మనపొందు (ప్రజవిందు పెనుపాందునో యన కీరనంబహొ! నీదు కృపఫలంబు పగవంపు రతనంపు. బంమదంబదో యన సుఫలంబహో! నీదు కృప[పపదంబు మనమెచ్చు (ప్రజమెచ్చు ఘనరంభయో యన కీరి దంబహొ! నీదు కృపమదంబు శుభమనంబుల పంబలంబు.€ జూడమిోరె గాని క్షయ మనంబులకెట్లు( గా దగుదురు భవ్య ౮౬ రక్షించు వా(డెపో భక్షింపనున్నాండు శిక్షింప రావ శ్రీశేషశయన మమ్మెలు వా(డెపో మామేలు. గోరండు మన్నింప రావశ్రీ సన్నుతాంగ లక్షించు వా(డెపో రాక్షసు(డైనాండు రక్షంప రావ శ్రీ రామ చందం రంజించువా(6డెపో భంజింప నున్నా6డు రంజింప రావ శ్రీరంగధామ నీవె మాకండ కొండంత నిండుకాంగ నిర్భయాకృత విగ్రహ నిధుల మరయ భవ్య ౮౭ తీ ర్తీ

కళ్యాణగుణధామ! కామిత వరమిచ్చి వరదు నామంబున.6ఈ బర.గి(6తీవు శ్రీకరపందనామ! శ్రీలిచ్చి నెమ్మది శ్రీశు నామంబున౦. జెల6గితీవు వైకుంఠజగధామ! భక్తవందితు(డవై భర్తరక్షకుండు నాబంతికితీవు వందిత సుతాామ! వైకఠకర్యకుల నణ్చి జగదీశు నామాన. జనితివివు ఇందు(6 గలండందులేండనే సందియంబు వలవ కంతట నెక్కొన్న వరదువివె భవ్య రారా నీపూజకై నాదు నిరస హస్తాలు ఓర్చు లేకున్నవి యురగ శయన నిను(ంజేర లేక నా చనలీని పాదాలు బాధతో నిలంబడె పద్మ నాభ నిను విని స్తుతియింప నేరక నానోరు నొప్పి పెటైను బహుగ నోముకుంద నినుగన నానందమున గళ్ళు భామ్బాల బాధతో మూయును భక్త వరద ఆయిన నాచిత్త మెల్లపు డాది నిన్ను స్మరణ సేయక నుండునే*? సన్నుతాంగ భవ్య ౮౬ శీఫ్‌

మోక్ష దాయక! నిను [మొక్కి నన్‌ వరమోయ కాన రావిల నికు నాన గాదె? విశ్వరూపక! నిను వినుతింప వినుష్సింప దయయు రాదటె నీదు ధర్మువిదియె? లక్ష్మిధవా! నిను లాలిత్యముగ నోట6€ బిలిచిన నొకమాట. బలుక సిగ? శ్రీ రమాపిియ! నిను పింతితో భజియింప కన(6గ రాచేమిరా కినుక గలద? ఏల నాకీ యలసతల నెజబుంగ లేను టల రావటే సర్వ లోకేశ సతము భవ్య ఇం ఎవ్వాని చూపుల నీ విశాల వపంపంచ మేర్చడి పెంపాందెనే తలంప ఎవ్వాని నాటకం బీషృథ్విని మనము పాతం ధారుల వృత్తి పాలు బడంగ ఎవ్వాని మాయల నెజు6ంగక లోకాన [(భమవడి పోదుమే [పప్రమయు లేద ఎవ్వాని వేడ్క్మల నెజబుక మాలిన దాన మోహ సాగరమున మును€గు వడ.౮గ కన6గ నవ్వానివే నివు గాంకంబోతె దుష్ట నరసింహ కొల్తునే తుష్టి నిన్ను భవ్య ౯౧ త్య

తులువలు చిలువలు పలువలు జేయం౮ా( దగువారె తగవుల తలలు వారె తఈగువారె యనుకొన తనువార జేయం6గా( దగువారె తగవుల తలలు వాళె కపట క్యృియాలోల కాముథై స్నెహ వ్‌ దూరులై తులువలై పేరుంగొనరె విశ్వంభరాదేవి బిడ్డలె చెడి "పిసు బరువులై లోకాన (బతుకు వారె ఖలుల 'కేరీతి నిక్షనో కనంగ దేవ మన(గ దిద్దచే ఖలులను మహిత శీల భవ డ్‌ లేజి కాలేజీలు ఫీజుల బూజులు సమ్మెలు లాకొట్లు చంపువారు అధికార బలము నందధికులై మత్తులె (ప్రజల సొమ్మును దిను దాచ వారు కళకుందగిన పనింగనక బతుకు గడ ప6గ లేక నిర్దీవ భరత సుతులు బతుకు తెరువునకె బహుదేశములం దిరి వేసారి పోయిరే వేద వేదం అన్ని కృత్యము ల్లనియు నీ విటుల నుండథ6 దగునె? నికిది ధర్మమే? దానవారి భవ్య ౯ా3 ర్తీ/

మనసునందొక మాట మాటాడు టొరమాట మమతల విజిచె కుమతప్పు మాట త్రగువభావపవు మాయ తగువెంచు లోమాట స్వార్దమెంచెడి వాని భృమల మాట పగలమారి పొయల వర్తిల్లు స్త్రిమాట గొముఖ వ్యాఘపు రదూళమాట స్నేహిత శక్తి సజ్జీవుండై పైపైకి లోలోన గోతుల లోలుమాట నమ్మి బోకండి జనులార! నయగతేదొ య అి6గి పర్ష్తిల్లు డీ హరి కృపను ధరణి భవ్య ౪౯౪ సామ్మవాదము పేర సాగించి తంత్రాల దేశాన హింస పొందించు టెల? సంఘదురాచార చారులై మెలంగుచు పెకి సదాచార పాంణీగేల? వాంత్త దేశము నభిశంసించు టిదిగాదె దేశ సమైక్యత దెబ్బ తినదె మహిమాను తత్వమే? మానవత్వము లేని మాననముఖ పశు మతము గాదె ఇట్టి లోక సాధుల హితము. గొనునె దివ్య మైనట్టి మార్గంబదేలం గొనక భవ్య ఇగ డ్తీగ్రి

విద్యాస్తనపందేర విధిరహితమతు లె విర్భాత వేషాకృత విధపు వారు వేళ సంస్కృృతి((దోసి తిరిగి విదేశాల విధపు విశేషత విడనివారు స్వా శరల చేతి చవటలై దేశ దోం ధి ౨ యా హోలకు నొడిగట్టినట్టవారు దేశాంనేతల నీటుగా రాజకీ యాలను నడప్పు నిద్యార్దులీరు ఇట్రప విద్యలీయుర్వి హీన చరిత మతిగ ప్‌ గిల్లు పేల సన్మ తిగంగాక “భవ్య” కొల నిష్మల సం భావనోర్శ్మి మాలిక చే విషయావిశేషక విధినిందలంచు గోముఖ వ్యాఘ$ం మై గోముతో(వీయగా మానవత్వాతీత మాయంగొనుచు దాంబికాపర్థప్పు దంష్టంల లోకాన చెడు సంప్రదాయాలు సేయు మిగుల సీతులం గోజిలో6 దాతియు తనమాట యేనీతి నాంగ శాసించునట్టి మమతులీ యుక్వి యందుండ కుదురు నెట్లు సమత మమతల సంధాన శక్తి (పజల “భవ్య” కోవ గి

దివ్యంబు నిచూపు దీనుల యెడంగాపు భువన కళ్యాణంబు.€ దవిలి దాంపు భవ్యంబు నీరూపు భకాళికది కాంపు లోలత్వ దుష్టుల రూపు మాపు మధురంబు నీచేత మౌనులకు వినీత రాక్షసాదుల!? గాల్చు (వతపు హోత కృపదంబు నీకత బుత్విక్కుల వినీత భయద కృత్యము లెడంబాపు ఘనత కరము సుకరములు మహిమాకరము లవియు యెజి6గి నినుంగొల్చు వారికి వరములీయ భవ్య డం ధర్మంబు నాల్టు పాదంబుల జనునట్లు కృపంజూడవే దివ్య కీర్తి సాం[ద న్యాయ సత్యంబుఐ ననవరతము.€ దప్ప బోనీక6 జూడవే భోగి శయన మానవత్వము దాన మనుజ లోకంబును మన్నించి యరయవే సన్నుతాంగ పలు సంపదల నిచ్చి ప్రజలపై6 కృపయుంచి రక్షింపవే ధర రమ్య థామ అవని ప్రజలకు జ్ఞానోదయంబు కల( దల్పవే శిష్ట రక్షకా! దయయుసూవె భవ్య ౬౯ 50

విశ్వంబునందు సడ్వానుత భారత మాత పుత్రుండ భక్తి ప్రపూత యశు(ండ లక్ష్మమ్మ రాజవిరాచార్యు లిరువురు తల్లిదండ్రులు విశ్వథారి రలము భ(దయ్య యనుపేర€6 బవం6గు వా(6డగను నేను నారసింహుని భక్తి పొరవశత ( దలచి చెప్పితి నీతిం దల(చియు ధర్మంబు దల(6చియు శతకంబు ధన్య తృష్ట నిరువదియవ శతాబ్రపుటిరుల నడుమ ఆఅజునితో అఫ్పమూర్తితో నర్చలొందు భవ్య ౧౦౦ శ్రీ మద్దర్మవురి భద నరసింహ శతకము స౦పూర్హ మ్‌ శీలా న్‌ా లి ప్రై ల (౧

గ్‌. బా జ ఇ రా న. జ ఇ లా శా లాం ఈ ని ంం న / ॥ ల | శా ౩ క జ ఆ శ మ!

  • కా న న్ని ' స్ట
  • శీ జు లం ” క . లబ అ వో. 2 అజ్ఞా. జలే ఇ క ఉ||. _ . . - వ ల నను యయ మ తయ నం. సక | సరన సయం స్‌ ఎ రంప టర శ స న ర్త. ం నన సారంగ నున ను సనన చ యను న్‌ రహా! గారా సన్న రకర స్త ఉరరనాలలే ర ర సన క చు పు న 16 రాకని టర లో స మస్ట్‌. నని మర షు! న న! గ పం స్‌ పుటింది కరీంనగరం బిలా ఎములవాడ త్రాజబుల్లొలం మము 11శి..!1 962ల్‌ ఛదువు య9్సి ౧ టం € యిరి శ” గొ ్మ క్‌ . గ | న. + | - "శీ ఇ గ - థ్‌ గీత పహొతాంల౦ం పొాంణము. వి వేస వి ళషంబ సం సాహి | న్‌ ము ర. “7 జ | నా , శ | (| / ర్న అ అనని [| $ . ల్‌ డో " నే లీ " వ్‌ " | క. వ లో ల్‌ “ నీ శౌ
  • వ కలల ఆ అ ల చారులోచనము పద్యఖండిక లు) ఘం మ త్‌ 7 ॥ పై ల్‌ గ్రే క్ర ్ట స - | న్‌ | క్ష | - యో + [ శ్చీ పెదప' గార్రాముగారికి సమ్లర్శణ జ ౩ “విశ్వ 9 గేయనాటికలు (| శ (శ్రీ వోయినపలి వెంకటరా మారావ్వగారికి ్గి జే 4 బే ల | శ . _ న