Telugu భక్తి మాల_కమలేకర్ డాగోజీరావు_2010_37 P_SVKA103B122 - anilvaranasi/indianlanguages GitHub Wiki

ల్‌! లి, [కాట క? ॥ | శా గ్‌ 1 ష్‌ కా గీ జు క్‌ లా ఆక్‌ సై”? క్‌. ఇ ల క త శ టా క ర మ ట్ట లాట్‌ బాటా అం నీ ఎవర హస _ ॥ నరా న్‌ వాజ్‌ క్యా ష్య. కం న్‌జ్త. క | న స్‌ య! డు తష క్‌ కా ల వ ర్‌. 1 | కో శే: శ బే వ; ఇ ఖీ గ. ౩ ఛా ప్‌ క్ష్‌. న్‌ స్ట ల. అ! శస న న్‌్‌ యా జం లో మ. | నర ॥ ఇ ఎక్కక &ి శే ల జ క _ ల | 1 న! శ్‌ న! కీ క వ శీ వ్‌ గ ల! లే + వ్‌ ॥ క్‌ న్‌ క ౯ ల్‌ క్ష్‌ కే ఇ క తాకి ఇ. నత్తలు ఇ; వక్‌ శ ఆఅ కలు. జన ఆ = (న వ క్త టి. | కా యక్‌ ప , క న. 1 స్‌ శ్వా ॥ కో క్‌ ల 2 . ఇ అ! . వ అక్‌ 1 | క్‌ క్‌ ఖం శ గల క్‌! గ్‌ [ - క్ష అఆ. వ | కీ ఖో ; న న్‌ క లి ॥| నక్త నో. ఇ జ క [క్‌ ల ళా ల ల జ్‌ వే ఇ ద్ర | | జ (క ణా త ల పండ యాం జ కం వ హం కే రన న న మ క భట. త. ి క కం 2” కర్‌. హ్‌ న. జ ఖీ లే నశ ల అ కట్టల క్‌ “ఇఇ జా వ నం. ఉనా న క. ఈ కన బు! సా! న (౮ న [| క్‌ శే జ క లా లా? గై చ హి ఇ ఖా 2? 2 =. ఇకను 1. ఇ క్‌ ఎ. నా _ నవ్జ్శా ల్యూ 1 ళా స ల్‌ ౯ = కాం టట రా చీ క నా క్‌ కైన! మం లచ క పీసా ్తేం' +? దన క ౮ ఇక మీ పక్స = డీ! కష 1 కో జ ఇర నమ: - లో రం. లలో... బశ 1 “= “మ్‌ - స ఖు వ మ! న్‌. బతు. పా న ప న న క కెలక -. . న్న! ఖీ తా. ఉక స్తే క 2 స వేం క్షే లమ = 10 ఎట జ అర్నా " క పండే స క. జ జస! క అ | త్‌ ర్ట తు జ అ న్య కా ప. కిల్‌ న్స్‌ శ అస్‌ న. శౌశజ్షి న్‌ శే ఇ "- (2 అ నజ = క శ నో యీ ష్శ ( న. . + " జ ఇగో ఇ ః॥ ॥ " య లో జే క” “భు రాళ సాత్‌ స స స స ల కసా న గ గ స 1: తే ఖ్‌ క గ. - శ = జ | పీ ఇ అ ఆ ఆ (1 క్‌ శ 1 శ |" కీ క్‌ జ క సీస ॥ జ్‌ 1 న యి శస ం జీ . క్ష (లు + జ మే ళం . టి ఇ; జ క! వ 5 గ "|' ॥| సు ధ్‌ న్‌ క్షే లాం క్‌ గ క్‌ స క్‌ - థ్‌ ల! నం! ఎ | | క్‌ ఒం = | ఇ. 11. న్‌ ర

  • పీ! శః టి బ్‌
  • | కా 1.1 మ స . “ఇత [1 = ల్వ టా. వ . ౫1 నమః ఖై క లే : మ ఇ / . హూ శ క న. 1 ఓ - నే టం నట ॥ - (నీ నా క. క్‌ జ +గి క " . క కశ | కః వార్తా! ” గ క్ట... న. + శ్వా : + - ఖ్‌ సతో? . లో క స న సి న. ల టీక ర నన కమి... శ | కలీ! / | ఎకె శే లా థ। క. ణి న్‌్‌ " “తా పైన క ఇ! | | ఎంటీ. ల న ॥ న ్‌ శే న ॥ "| ॥్గ్‌! జ గ , ళో శ ( తే క్షి | క | ప! చ జ జలు! మ కే! సా గో య జ శ” ము 1 | ” క న షీ ఆక మ. న స స 1 1 | ఖే | ం | | ( , న నఖ వజ ళో ్‌ గా ఆ ॥. | శీ స (టు గ , న్‌ కే ఉక ల వ ఓ కటు, = ఇ - (| _ వా! య కక్‌ క. ల్‌ ౫ =. (ఇ! ల న స్‌ |! [ వు” కం ఇ ; ( | | ॥ శ్‌ న న్‌ా /. ళీ శ / " అ... | (4. ప! గ (| వ. లై ఇ క. | న. షి: 21. ం! శే కి | , / + ॥ | న ఖా | 1 స్ట క్లూ య. ఇత. లభ ఇ జ ఇ న 2 | ఈ టు అ” 9 ళ్‌ జ ఆ.
  • శే. ॥ గ ఖె + ళ మ్‌ వు [ అటితి- శోటి ర్‌ న్‌! న్‌ ము... సట ల | సో యీ జ" ** క్‌ - | క అవ యు. సత్ర. న] . ల్‌ | క లా మ ॥ నా న్న్న
  • ళి ళ్‌ జ్ఞ | [1 ' 0 న అ ల్‌ జ . లిం ఆ ౮ తా! రా వ. డి ల శి ఖీ నై 12% క్‌ య కచ ఇ డ్డ న. రా ఓ ఆవ ॥ , ఏవ జపా చాన క : . యై ఆ ౨ యటం. రేం కళ. . = అకద క మం. గ్గ జల తపన్ల.. వ్‌, * న శీ మాటు. (౨ వంతలు. వన మంటే స కరన స లకక నన వాం ముం. వ్‌

వ | తి రాఖి

(భక్తి గీతాలు)

కమలేకర్‌ డదారోజీరావు

ప్రచురణ : పాలమూరు కళావేదిక సాహిత్య, సాంస్కృతిక సేవాసంస్థ, మహబూబ్‌నగర్‌.

భక్తిమాల ఛర్షయ 1 16 (భక్తిగీతాలు) ప్రధమ ముద్రణ : గ ౮ శ్రీ “వికృతి” ఉగాది మార్చి2010 హక్కులు : రచయితవి (ఇగ గ్ర

(ప్రతులు : 1000 మూల్యం : రూ॥ 20/--

ననా ప్రతులకు : ధయ లునాాయ షస రచయిత న. 42021260) * 1-10-9/4, శేషాద్రిగుట్ట, ((* (టం స. స మహబూబ్‌నగర్‌ - 509 00 1ష్మబ్రిల్యా హైడరాబారీ శ్రే సెల్‌ : 9492278702. ముద్రణ : శ్రీరామ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, మహబూబ్‌నగర్‌.

క్ట అ౦కిత౦ రా అమ్మా! హ్‌ మె ఇంటికి పెద్దవాడినని (ళో ళు , ఇంటిని దిద్దువాడినని లో అండగా ఇంటికి ఉంటానని మయ మెండుగా వెలుగులు తెసానని కశే! శ్రీమతి కమలేకర్‌ నన్నూబాయి కలలనెన్నో గాంచినావు కనుపాపగా పెంచినావు । ఇదుమలకు గురికాకుండా ఉండాలని ముడుపులెన్నో దేవుళ్లకు కట్టినావు గొప్పవాడిని కావాలని -- పెద్దల మెప్పును పొందాలని కులములోన అందరిలో తలమానికమై వెలగాలని, ధర్మాన్ని రక్షించాలని ధర్మంచేత రక్షింపబడాలని కులదైవమును ్రార్ధించినావు బలమునాకు ప్రనసాదించినావు ఆనాటి నీచల్లని దీవెనలు ఈనాడు నాకు శ్రీరామరక్షలు య (గ్రద్ధాసుమాలమాల నీకంకితం నా ఈ 'భక్తిమాలి |;

భక్తకవి డాగోజీరావు

మిత్రులు శ్రీ కమలేకర్‌ డాగోజీరావు గారు ప్రభుత్వం యొక్క గుర్తింపులోనే గాక ప్రజల యొక్క గుర్తింపులో గూడ ఒక ఉత్తమోపాధ్యాయుడే. ఆయనసౌమ్యుడు, సొత్వికుడు, సహృదయుడు, స్నేహశీలి, వీని అన్నింటితోపాటాయన కవి మరియు రచయిత గూడ.

కవి అనగా వర్ణించేవాడు. లేదా రసభావాలు విమర్శించి కూర్చ వాదని అర్ధం. కవి దాన్ని పద్య, గద్య, గేయాలనే ప్రక్రియలో దేనిలోనైనా రబించవచ్చు. అది కార్యకారణ దృష్టితో ఉచిత శబ్దాలతో రసపుష్టిగా కూర్చినట్లయితే అది కవిత్వమనబడుతుంది. ఈనాటి కవులు ఎక్కువగా గేయ కవిత్వాన్ని వ్రాస్తున్నారు. అట్టివారిలో శ్రీడాగోజీ గారు కూడ ఒకరు.

మిత్రులు డాగోటీఎట్య్బుగారి భక్తిరచనలన్ని గేయకృతులుగానే ఉన్నవి. అవి హనుమాన్‌చాలీసా, దుర్గా చాలీసా, నారదభక్తి సూత్రావళి, భజగోవిందం చక్కనికృతులు, వాటిలో హనుమాన్‌ చాలీసా, దుర్గాచాలీసాలలో చరణాలయొక్క అనువాదం కుంటు పడకుండ చక్కని లయాత్మకంగా సాగినాయి.

“భక్తిమాల” పేరున శ్రీ డాగోజిరావుగారు రచించిన గీతాలు, గీతం అంటే తెలుగులో పాట అనే అర్ధం. గేయం అంటే పాడ దగింది. గీతం అంటే పాడబడింది. అని (బ్రహ్మశ్రీ సాపంత్య (బబవ్మాగారి నిర్వచనం. మి(్యత్రులు డాగోజిరావుగారిని యింతవరకటివన్ని గేయాలు. అంటే వాటిని పొాదవచ్చును. చదువవచ్చును. గాని ఇవి గీతాలు కనుక ఇవిచదువరాదు. పాదవలెననియే అర్ధం.

ఈనాటి మన నాగరికులందరు పద్యంచదువమనరు. ఏదీ ఓపద్యం పాడు అంటారు. నేనోపద్యం పాడనా అంటారు. కాని పద్యం పాడితే అది పాదైనట్టె లెక్క పద్యం పాద బద్ధంగా చదువ దగింది మాత్రమే.

ఈ “భక్తిమాలి లోని పాటలన్ని మన మెరిగిన దేవతల పైననేఉన్నవి. కాని యిందులో తుంబురేశ్వరుడనే ఒక క్రొత్త దైవం మనకు దర్శనమిస్తాడు. ఈస్వామి మెదక్‌జిల్లాలోని వల్పుకొండపై ఉన్నాదట. వీరు ఉద్యోగపరంగా అక్కడ పనిచేసినపుడు ఆన్వామిని దర్శించినారట. కవులైనవారు క్రొత్తప్రదెశాలకు వెళ్లి అక్కడి దైవాలను దర్శించినపుడా దేవతలపై స్తుతులు రచించటం పరిపాటి. కనుక దాన్ని అనుసరించి వీరు మహబూబ్‌నగర్‌ జిల్లావాసులైనా మెదక్‌ జిల్లాలోని తుంబురేశ్వరునికి ఇందు స్థానం కల్పించినారు.

ఈ భక్తిమాల సంప్రదాయ సిద్ధంగా గణపతి, సరస్వతి, మరియు గురుస్తుతులతో ప్రారంభమై వారతితో ముగుస్తుంది. అంతేకాక ఈ భక్తిమాలలో హనుమాన్‌, దుర్దామొదలైన దేవతలతోపాటు కలియుగ దైవమైన సాయినాధునిస్తుతి గూడ ఉండటం విశేషం. ||

ఈ భక్తిమాలలో ఆధ్యాత్నిక భక్షిగీతాలను కూడ చేర్చినారు. ఈ గీతాలు వీరి ఆధ్యాత్మిక భక్తి సాధనా సంపత్తికి నిదర్శనాలుగా నిలుస్తాయి. ఈ విధంగా వీరి రచనలన్ని ఏదో ఒక ప్రత్యేకత కలిగినవి గానే ఉన్నవి. ఈ సందర్భంలో ఇనాలోకనభాగ్యం కలిగిస్తున్నందుకు నేను వీరిని అభినందిస్తున్నాను. వాణీ సదనం, ఇట్లు 17-110, సాహిత్యారాధకుడు విద్యానగర్‌ కాలని, కపిలవాయి లింగమూర్తి నాగర్‌కర్నూలు.

_ు

ముందు మాట న చిన్నతనం నుండి నా మాతృమూర్తి ద్వారా నాలో భక్తి

భావాలు ఉదయించినాయి. ముఖ్యంగా మా అమ్మమ్మ హీరాబాయి ప్రతి శనివారం ఉదయం మాగ్రామం కేతేపల్లి) లో గల శ్రీ వీరాంజనేయ స్వామి గుడికి పూజ చెయుటకు వెళ్లేది. వెంటనన్ను 'రూడ రీసుకువెళ్లేది. ఆ కారణంగా న కాబోలు నాలో భక్తి వికసించినది. సంప్రదాయ సిద్ధంగా ఉండాలని ముందుగా గణపతి, సరన్వతి, మరియు గురు స్తుతులతో (ప్రారంఖించాను. బండమీదిపల్లిలోని శ్రీనివాసనగర్‌లో మిత్రులు గాధిరాజుగారు అభయవీర హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ట గావించిన సందర్భములో నన్ను ఆవ్వోనించారు. ఆ తర్వాత (ప్రతికార్యక్రమంలో పాల్గొనేవాడిని. అందుకే అభయవీరహనుమాన్‌ గీతం వ్రాయుట మ

|

నవంబర్‌ 1975 సం॥లో పుట్టపర్తి బాబాను దర్శించుటకు వెళ్లినాను. వారి దర్శన భాగ్యముతో సాటు వారి పాదపద్మాలను _ భాగ్యమవ్చ్బీనది. ఆరోజు వారు ఆత్మలింగాన్నితీసి చూయించినారు. తర్వాత వారు ఒక బిందెలోంచి భస్మము (విభూతి) సృష్టించి షిరిడి సాయిబాబా వి(గ్రహానికి అభిషకించారు. 1979 నవంబరులో “హే ప్రభుసాయి' గీతం వ్రాశాను.

1983 సం॥లో ఉద్యోగ రీత్వా మెదక్‌జిల్లాకు వెళ్ళవలసి వచ్చినది. కొన్నాళ్ల తర్వాత వేల్చుకొండ చారిత్రాత్మక ప్రదెశాన్ని చూచూటకు వెళ్ళినాను. అచట దుర్గాపర్వతముపై వెలసిన తుంబురేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుట జరిగినది. ఈ శివలింగాన్ని తుంబురుడు న్ధాపించినాడట. ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఆ సందర్భములో “తుంబురెశ్వరా” గీతమువ్రాయుట జరిగినది. ఇతర దేవతల హారతులుకూడా చేర్ప్చినాను.

మనిషితన జీవితంలో సగుణభక్తినుండి నిర్దుణ భక్తికి పరివర్తన చెందినపుడు అతనిలో ఆధ్యాత్మిక భావాలు ఉదయిస్తాయి. అందుకే చివరిలో ఆధ్యాత్మికభక్తి గీతాలకు చోటు కల్పించాను.

నేను కోరిన వెంటనే తమ అభిప్రాయంమందించిన సాహిత్యారాధకుడైన శ్రీ, కపిలవాయి లింగమూర్తి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ భక్తికావ్యాన్ని అందంగా ముద్రించియిచ్చిన శ్రీరామా ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ వారికి కృతజ్ఞతలు.

  • కమటేకర్‌ జడాదోజీరావు |]

విషయసూచిక శ్రే విఘ్నేశ్వరా | టం) సరస్వతీ ప్రార్ధన ౩) గురుస్తుతి 4) శ్రీనివాస 5 తుంబురేశ్వరా 6) అమ్మా దుర్గమ్మ తల్లి ! 7” రామనామమహిమ 8 మంగళకర అభయ హనుమ 0) ఆత్మబంధువు 10) హేప్రభుసాయి 11) హనుమాన్‌ హారతి 12) దుర్గా హారతి 139) సత్యనారాయణ హారతి 14) ఓం జయజగదీశహరే 15) మంగళాచరణం 16) ప్రార్ధన 17) ప్రాతఃకాల (్రొర్ధన 18) మధ్యాహ్న కాల ప్రార్ధన 19) నిద్రించుటకు ముందు ప్రార్ధన

న, ప గణేశ చవితికి వ నకం గణపతి నిన్ను ఈ! * మట్టితో అందముగ పొట్టిగా చేసేము పరిశుద్ధ స్థలమున పీటపై నుంచేము గరిక ఉత్తరేణుల ఇరువదొక పత్రముల ఉరువదొక ఫలముల ఇం౪న్నా పూలతో పూజింతుము నిన్ను భజియింతుము చాల |! వెయ్యి పేర్ల వాడ వెనకయ్యమారేడ విద్యలకు రాజీవు వినాయకుడవీవు

ఎలుక వాహన మెక్కి ఏలు కొనగ వచ్చి విఘ్నములు లేకుండ విఘ్నేశ కాపాడు ॥ చందమామనుచూచి నిందపాల్గాకుండ నీచవితి దినమున నిండదు దయ జూపవా ?1! మేళ తాళాలతో నిను తీసికెళ్లేము ! పదిలంబుగా మేము నది లోనవేసేము ! భక్తులము మెమయ్య (ప్రేమతో మమ్మెలు | ఎడతెగని నీ భక్తి ఎల్లపుడు మాకిమ్ము ॥ /స న 7-9-1959 జ ఖత (20

సరస్వతీ ప్రార్ధన క్‌ తల్లీ భారతి వందన మమ్మా సం. జగతి దుఃఖమును మాన్పుమన్మా | రంవాట్రగా సద్భావము మాకొసగుము తల్లీ జీవితమును సవరించుము తల్లి 11........తల్లీ ॥ ప్రాణులకు జ్ఞాన దాతవు నీవే నీతి - నిజాయితి, దాతవు నీవె । ధర్మ విస్తారము గావించి కర్మల శుద్ధ మొనర్చుము తల్లీ ॥1........తల్లీ ॥ సాధనయందు శక్తి నాసంగుము శీల సంస్కారము మాకిమ్ము | విరక్తి కొరకు యుక్తి నొసంగుము విద్యనాసంగము, చదువుల తల్లి ॥.........తల్లీ ॥ భావనయందు భక్తినాసంగుము శుభ కామనలు, మాకందజేయుము । ఐక్యభావమును మాకు కూర్చీ వీణానాదము వినిపించుము తల్లీ ॥.........తల్లీ ॥

౮ా

రాధాన్వామ్‌ గురుస్తుతి ఓం జయ జయ - జయ గురు దేవ జయగురుదేవ - సద్దురు దేవ | మానవకోటి - హితమును కోరి మానవ దేహము - ధరించినావు ॥ ఓం॥।! (ప్రమను పంచిన - మమతను పెంచిన (గ్రేమ స్వరూపుడౌ - నీవే దేవా । ఆనందరూపా - ఆనంద దయాళ ఆత్మ తత్త్వము - నెరిగింపుమయా ॥ ఓం॥ సత్సంగీయుల - హృదయ నివాసా ' _సత్‌జ్ఞానము - మాకొసగుమయా । సత్సంగీయులు - సద్దురు రూపమని సత్యము మాకు - తెలిపితివయ్యా ॥1ఓం॥ బ్రహ్మ, విష్ణు మహేశ్వర రూప పరబ్రహ్మము -- నీవేదేవా | శరణని నిన్నే - వేడితిమయ్యా కరుణామృతము ఆ వర్షింపుమయా 1ఓ0॥| (శ్ర

శ్రీనివాస । వెంకటేశ రావయా । గ సక [ [ హా గ్రక్కూన నీదు భక్తుని కాపాడ రావయా 1॥.......జ్రీ॥ , _భక్తూడనయ్య నెను

భక్తితోడవచ్చినాను । శరణు శరణు వేడినాను శరణమీయ రావయా ॥ ......ఈ్రీ అపరాధము చేయలేదు కోపమ్ము చేయనేల ? అలుక బూనకానన్ను ఆదుకొనగ రావయా 11.......శ్రీ పాపమెల్ల ద్రోలుమని ఓపికతోపిలిచినాడ పాలాన చేయుమయా హేళాన చేయకయా ॥......త్రీ ముక్తిగోరి నిన్ను చాల రక్తి మీర పిలువగాను కఠిన మూన న్యాయమా కరుణాకర కావుమయా ॥....శ్రీ

హంసను

(5)

పల్లవి : ఈశ్వర, మహేశ్వర, తుంబురేశ్వరా ! “శో! బ్రోవర్క నన్నేలర, అంబికేశ్వరా ॥ లతను యా. చరణం: ప్రకృతి మాత ఒడిలోన

భవ్యశిల్పాల గుడిలోన ఎపుడు వెలిశావో నీవు నాహ్బదిని నిలిచావు నేడు 11......ఈశ్వర ॥॥। దుర్గా పర్వత వానొ |; భక్తుల హృదయ నివాస |!

తుంబురు కొలిచిన ఈశా | అంబిక వలచిన ఈశా ॥ ...... ఈశ్వర ॥ దేవా నిన్ను దరిశించాను నేనెంతో ఆనందించాను ; పూజలతో 'సేవించాను పుణ్యంతో తరియించాను ॥...... ఈశ్వర । స్వయం సముద్భవ ఓం నమళశ్శివ ! దేవ కనికరించవ, నన్ను ఉద్ధరించవ | స్వయం ప్రకాశకా, భక్తలోక రక్షకా ! శంకరా ! ఆదుకో, నన్ను పైకి చేదుకో 11... ఈశ్వర ॥

హట్లాళ్ళు కా

అమ్మాదుర్లమృతళ్ల | చ శ అమ్మా ! దుర్గమ్మ తల్ల - వందనాలు | శ్‌ (| వందనాలు నీకు - వంద వందనాలు ॥ హిమగిరిపైన ఉంటున్నావు గుహలలోన నివసిసావు న్‌కు గృహమె నా హృదయం 11... 1; అమ్మ్నా॥। బ్రహ్మ, విష్ణు, శశిధరుల శక్తివి నీవే, భరక్తివి నీవే మాతా నీ రూపం, పరమ పావనం ॥.... | అమ్మ్నా॥ మహిషాసురుని మర్దించి నపుడు శుంభ నిశుంభుల ఖందించినపుడు దేవతలందరు వందన మిడిరి 1.... 11 అమ్మా॥। శ్యామవు నీవు, కాళీ మాతవు నీవు రక్షబీజుని సంహారిణి వీవు రణచండివై దానవుల దండించి తీవు ॥.... ॥1అమ్నా॥ హిమగిరి సుతవై ఒకపరి రావమ్మా మార్గము జూపుము శాంతిదాయినీ '' మాతా ! నీకు వంద-వందనాలు 1॥.... 1 అమ్నా॥ ళు

రామనామమహిమ; [0/ రామనామమును స్మరియించు । స | కామక్రోధములు హరియించు ॥ వ్‌ రామాయణమును మించిన ఇలను కావ్యమది లేదు । రామనామమును మించిన ఇలను మంత్రమేది లేదు ॥| .........రామ ॥

“రా యని నోరు తెరచితే పాపములన్నియు పోవును । “మి యనుచు నోరు మూసితే పోయిన పొపములు రావు ॥ .........రామః। నదిని దాటించిన గుహుని భవ జలధిని దాటించెను |! శబరి ఎంగిలి ఫలముతిని శబరికి ముక్తి నొసంగెను ॥ ........రామ ॥ నిరంతర మాంజనేయుడు

రామ గానమే చేయగ ।

పరవశుదై యారాముడు హనుమ హృూదిని నివసించెను ॥ .....రామ ॥

మంగళకర అభయహనుమ జా ఓ అభయ వీర హనుమా । జె అభయదాత హనుమా ॥ గ 3 1 మహిమలతో వెలసినావు క అయనా మదిని భక్తి నిలిపినావు । భక్త జనుల నేలుకొంటు శక్తిని మది నింపు తావు ॥......ఓః కరుణతోడ మమ్ము గాచి కార్యసిద్ధి కలుగ జేసి అద్భుతముల నిన్నా చూపి అభయ దానమిత్తు వీవు ॥ ........ఓ॥ నేష తల్పశయన హనుమ ఈషణముల బాపుహనుమ । శ్రీనివాస నగరమందు సిరులు నింప చేరినావు ॥ ......ఓ॥ నామ జపము చేసినంత భయము, బాధ, చీకుచింత । సమసి పోవు మనసు నందు సకల సౌఖ్య శుభములందు ॥ .....ఓః పాహిఃపాహి। పవనపు(త రక్ష! రక్ష! రామదూత । మంగళకర అభయ హనుమ మంగళమే మాకొసగుమా ॥1 ......ఓః॥।

ఆత్మబంధువు గ్గ,

కనుగొంటి నేను కనుగొంటిని । గ క్ట

మనబాబ అందాలు కనుగొంటిని ॥| లశ

శిరముపై అందాల కురుల మకుటమ్ము

మేనిపై శోఖించు పీతాంబరమ్ము

ఆ పలుకులో చిలుకు అమృత కణాలు

ఆ నడకలో చిందు వేద నాదాలు ॥ కను ॥

ఆ బాబ చూపుకే జగము మరిసేను

ఆ బాబ నవ్వుకే మనసు మురిసేను |

హస్త చాలన మందు భస్మమ్ము రాలు

కనువిందు కలిగించు దివ్యాద్భుతాలు 1 కను ॥|

ఆదివ్య చరణాల తిలకించుదాము

ఈ జన్మ పావాల తొలగించు దాము।

సాయీశు నామమ్ము భజియించుదాము

సంనార సాగరం తరియించు దాము ।[కను॥

ఆతడు భగవానుడు మన సత్య సాయి

ఆత్మ బంధువు మనకు శ్రీ సత్యసాయి |

అవతారమెత్తేను సాయి రాముదై

ఆదుకొనుచుండె మనపాలి దేముడై ॥ కను ॥ “సనాతన సారధి" ల్లోబర్‌ 19860

హే ప్రభు సాయి - హేప్రభుసాయి | (నల

హే ప్రభు ప్రేమ సుధా । స .._ శాంతికరా । భ్రాంతి హరా ॥ హేప్రభు॥ లి.

ధర్మ ప్రబోధాధిపతి

స్వాంతము నందానంద నిధి |

సత్యస్వరూపా - జ్ఞాన ప్రదీపా ।

ధర్మ సుబోధ నిధి |

శాంతికరా । భ్రాంతి హరా ॥ హేప్రభు ॥

జ్ఞానము బదసిన నిన్నాకదా

ధ్యానము సలిపిన నిన్నెకదా !

భక్తులు చేసిన సంకీర్తనలకు

సఫలత నీవె కదా |

శాంతికరా ।; భ్రాంతి హరా ॥ హేప్రభు ||

మతముల సారము నీవెకదా

ముక్తికి మార్గము నీవెకదా |!

మంగళ చరణము స్పర్శించిన

పుణ్యము మాదికదా ।

శాంతికరా । భ్రాంతి హరా ॥ హేప్రభు 11

నిలయములో ప్రశాంతి సుధా

బిందువులుగ వర్షించుకదా !

కరచాలనలో భస్మమురాల్చుట

కలలు ఫలించు కదా ।

శాంతికరా 1 భ్రాంతి హరా 1 హేప్రభు 1

ఈ

సా శ్రీహనుమాన్‌ హారతి ,... పల్లవి జయ జయ జయ ఆయ - బజ రంగ బలీ। జయ హో జయహో - బజరంగబలీ ॥ చరణం: జయ రణధీరా - జయ మహవీరా జయ బలఖీమా - జయ బల ధామా। సీత శోకమును - హరించినావు రావణ దర్పము - నడంచినావు 1 జయ ॥| నీ నామమ్మును ఆా స్మరించినంత భయము హరింతువు - కద హనుమంత । దండము దండము - ఓహనుమంత దయచూడవయా - నన్నిసుమంత ॥ జయ ॥| జయ జయ హనుమా - నను కృపగనుమా నామొర వినుమా - దయగల హనుమా | పావన చరణా -- వాతక హరణా కోరిక దీర్చగ - వాోరతి గొనుమా ॥ జయ ॥

పల్లవి: జయ అంబా గౌరీ మాతా | కంస. జయ దుర్గా గౌరిశ్యామా ॥| శ | | చరణం: హరి బ్రహ్మా హరుడు ప్ర జ్జ నిత్యము నిను ద్యానించు | నర - నారీ జనము నీ నామము జపియించు ॥ జయ ॥ కేసరి వాహినీ ఖద్దశూలధారి | సుర - నర - మునిజన సకల దుఃఖహారి | జయ ॥ బ్రహ్మాణి, రుద్రాణి నీవే కమలారాణి | నిగమ - ఆగమ వాణి నీవే శివ మహారాణి ॥ జయ ॥ కోరికలన్నీ తీర్చు కోరి భజింతు భవాని । హారతి (గ్రహియించి ఆరోగ్యమివ్వు శివానీ [1 జయ ॥ వర్షం 3 ళల

సత్యనారాయణ హారతి క్త ఓం జయలక్ష్మీ రమణా శస 1న] స శ్రీ జయలక్ష్మీ రమణా | స ॥ సత్యనారాయణ స్వామీ కీల జన పాతక హరణా ॥1........ఓం॥।। రత్న ఖచిత సింహాసనమున విరాజ మానుడ వీవు । సదా నారదుడు నీనామం భక్తితో చేయును గానం ॥। ...........ఓం॥। చంద్రచూడ మహారాజునకు ఆపదలన్నీ హరించితివి । బీద బ్రాహ్మణునకు దర్శనమిచ్చి భాగ్యము, సౌధము నొసగితివి ॥ .......ఓం॥। నిను స్తుతియించిన వైశ్యునకు మనోరథమీదేర్చితివి గొల్లలతో వ్రత మొనర్చిన రాజుకు కోరిన కోర్కెలు )ర్చితివి ॥ .....ఓం॥ నారికేళ కదళీ ఫలములతో ధూప, దీప తులసీ దళములతో భక్తితో నీవ్రతమును జేసితిమి ముక్తినాసంగగ హారతి గొనున్వామి ॥ ....ఓం॥

(4

ఓం జయజగదీశ హరే! ల్యూ ఓం జయ జగదీశ హరే । ప్రభుజయ జగదీశ హరే । జో భక్త జనుల సంకటమును క్షణములో తీర్తువయా ॥ .....ఓం జయ ॥| ధ్యానించిన ఫలమిచ్చు మనోవ్యధలు నశియించు సుఖ సంపదలింటికి వచ్చు దేహ బాధలు శమియించు ॥ .....ఓం జయ ॥ నా తల్లీ తండ్రివి నీవే యింకెవరిని శరణందు ఫీవు వినా లేరింకెవరు మరి నిన్నే ఆశింతు ॥ ........ఓం జయ ॥ ఓపూరణ పరమాత్మ నీవంత ర్వామీ పరబ్రహ్మపరమేశ్వర నీవందరి స్వామీ 11 ౨.౨.౨... ఉటఉంజయ || ఫ=

ఓ కరుణా సాగర

నీవే పాలన కరా!

నేసేవక, నువు స్వామీ

దయ జూపుమో భర్తా ॥ ........ఓంజయ ॥

నీవే ఏక ఆ గోచర

అందరి ప్రాణపతీ !

ఏ తీరుననిను దయామయ

చేరుదు నే కువతీ ॥ ...........ఓం జయ ॥ దీనబంధు దుఃఖవినాశా |

నీవే రక్షకు దంటి !

కరుణా హస్తము చాచుము,

నిన్నే శరణంటి ॥| ..............ఓఉంజయ ॥

విషయ వికారం మాపుము

పాపము హరించు దేవా! | ఛఈద్ధ - భక్తిని పెంచుము

సంతులకిదె సేవా ॥ ...........ఓం జయ ॥

అర్టం అర్టేల అక్టల 16

రాధాస్వామి మంగళాచరణం రాధాన్వామి నామమును గానముచేసిన తరింతురు । ఈతిబాధలు భవదుఃఖములు నశించి సుఖమును పొందుదురు ॥ రాధాన్వామి ॥ అద్భుతమైనది ఈనామం ఎవరు ఎరుంగరు దీని రహస్యం । ఎరిగిన వారే చెరుకొందురు జగమున మళ్లీ జన్మింపరు ॥ రాధాన్వాము ॥ రాధాస్వామీ గానము చెసి, జన్మ సార్ధకం చేసుకో | సత్యమైన ఈ నామమును, సీ మనస్సునందు ధరించుకో ॥ రాధాన్వామి ॥ చైతన్యధార ప్రవహించె లయము పొందుము ధ్యానముతో | ఇతరులెవ్వరు చూడరానిది, ఎెలుగును అద్భుత శోభలతో ॥ రాధాస్వామి 11 ధరించెనచట గుప రూపము, రాధాస్వామీ నామము । కరుణ లేనిదే పొందజాలరు, అచట ఎవరు విశ్రామము ॥ రాధాన్వామ్‌ ॥ (17

ప్రార్ధన పల్లవి ; చేతులెత్తినిను ప్రార్ధించెదను | నా మొరాలకించుము రాధాన్వామి ॥ '' చరణం 1 సత్యపురుషుడవు సద్గురు దాతవు సకల జీవులకు మాతా -- పితవు కరుణామయుడవు నీదరిజేర్సుము కాలజాలమున, పదనీయకుము ॥ చేతు॥ '' చరణం 2 గదడచిపోయినను యుగాల కాలము ([గ్రహింపరైరి శబ్దం మహిమ | దయతోస్వామీ కలియుగమ్ములో ధారుణి చాటెను శబ్దరూపము 1 చేతు ॥ చరణం 3 జీవులకై జగమున స్వామివి నీవై భవసాగరమును దాటించితివి | సత్యనామము, సద్గురు కనుగొన చతుర్ధ పద మొసగుము స్వామీ 1 చేతు ॥ చరణం 4& తళతళ కాంతుల వెలిగే జ్యోతి గగన విధిలో చంద్రుని కాంతి । రజిత పీఠమున శోభిత ఛత్రము ఇంపుగ మోగే అనహదశబ్దము ॥ చేతు ॥ చరణం 5 క్షరాక్షర నిరక్షరమున కావల దాసులు నిన్ను కీర్తింతురచట పొందగోరెదను ఆసుఖ ధామము నీపద సేవయే నావిశామము ॥ చేతు ॥ వే (18

ప్రాతఃకాల ప్రార్ధన నీవే నా కాతయమ్ము స్వామీ ॥ చింతలు వంతలు భయగర్వమ్ములు మనసున నిండిన అవివేకుడను । త్రితాపముల అగ్నిదహించెను ఎవరు నన్నుయిక ఉద్ధరింతురు | నీవే! లోభ మోహములు నను బంధించెను, భవజలధిని దాటగనైతి । గురూపదేశము మనసున నిలుపక, ఓడితి ఓడితి నేచాలా ఓడితి | నీవే ॥ నా భుజమునుపట్టి ధైర్యమొసంగుము భవ జలధి నుండి, తీరము చేర్చుము | సత్‌గురు దాతా - రాధాస్వామీ నేనే నీ నిజ దాసుడ స్వామీ | నీవే॥ (9 వననననననననననాననన చని

మధ్యాహ్నాకాల ప్రార్ధన పల్లవి : నిను దరిశించాలని ఆశ । న్‌ దరిశనమివ్వుము ఈశ ॥। చరణం; తల్లీ - దండ్రులు, సోదర బంధువులు, ఎల్లరు మాయా, ప్రేమలొబంధితులు । అన్ని విధముల, నేనంధుడనైతిని, సత్యమార్దమును చూపుము ఈశ । 11నిను।। మంగళమూరతి హృది నివసింపగ నా చిత్తము నందు, యిముడగ రమ్ము! చెదరిన నాపనులను దిద్దగ, (ప్రమ మార్గమును, నేర్పుము ఈశ 11 నిను!। దివారాత్రములు, నిన్న స్మరింతును నీవే నానిజ సుఖుడవు కమ్ము ! ఎల్ల ఆపదలు, బాపుము రాధాస్వామీ ఈ దేహ మర్మమును తెలుపుము ఈశ ;11నిను॥। పల్ల శ్రా

నిద్రించుటకు ముందు ప్రార్ధన

నా కష్టములను బాపుము స్వామీ ॥ దీన వ్యధితుడను, మలిన చిత్తుడను తోడుగ నిలుచుట కవ్వరు లేరు | దుఃఖ బీవనము నెటుల గడువుదు, అభయ హస్తము నాతల పైనుంచుము ॥ నా॥। నీవే నానిజ రక్షకుండవు అనాధుడను నె నవివేకుదను । నా తప్పిదములను, క్షమించు స్వామీ నీ చరణములందు శిరము వంతును ॥నా॥। కరుణామయ ! నీ భక్తి నాసంగుము కురిపింపుము నీ (ప్రేమామృతము రాధాస్వామి ని కృపచేతను నా వెతలన్నియు నను విడిపోవగ ॥ నా ॥!

అరి

(2)

కమలేకర్‌ డాగోజీరావు కవిగా, రచయితగా, అధ్యాపకునిగా సుపరిచితులైన శ్రీ కమలేకర్‌ డాగోజీరావు గారు మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లాపూర్‌ ' తాలుకా కేతేపల్లి గ్రామంలో 2ఆగప్పు 1932లో జన్మించారు. చదువే శాశ్వత సంపదగా భావించి, హింది విద్వాన్‌, సాహిత్య రత్చ ఎం. బ., ఎం.ఓ.ఎల్‌, బి.ఎడ్‌., విద్యార్హతలు పొందారు. ఉవాధ్యాయునిగా, ఉద్యోగప్రస్టానాన్ని (వారంఖించి, '' జూనియర్‌ లెక్చరర్‌గా ప్రభుత్వ యం.వి.యస్‌. జూనియర్‌ కళాశాల, '' మహబూబ్‌నగర్‌ నుండి 1991 ఆగష్టులో పదవి విరమణ '' పొందారు. తాను సంపాదించుకున్న “అక్షర సంపదను”- పదిమందికి పంచాలన్న తపన కలిగిన డాగోజీరావు గారు పదవీ విరమణ | అనంతరం మహబూబ్‌నగర్‌లోని హిందీ పండిత శిక్షణా కళాశాల ప్రిన్సివాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యసేవ : 1950 నుండి పాలమూరు నగరంలో నారస్వత | సేవాసమితి, పాలమూరు సాహితీసమితి, జ్యోతిర్మయి సాహిత్య నాంసృ 1 ఎతిక సంస్థలలో పనిచేశారు. కవిసమ్మేళనాలు, సాహితీ | గోస్టులు నిర్వహించారు. అనేక సన్నానాలు పొందారు. 'యువభారతి” || | సావాత్య సాంస్కృతిక సంస్థద్వారా సాహిత్య కార్యక్రమాలలో | సాల్గొన్నారు. ధార్మిక ఫ్రనారం :- భార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్‌ కొార్వవర్తగా గ్రామాలలో ధర్మప్రచారం చేశారు. 'జ్ఞానయజ్ఞ సమితి” ని నృపెంచి పల్లెల్లో యజ్ఞములు, ధార్మిక ప్రచారాలు, బాల బాలికలకు వెసవి ఎక్షణాళిబిరాలు నిర్వహించినారు.

న్కెటింగ్‌ సేవ:- స్కౌంటింగ్‌లో అత్యున్నత స్ధాయి పరీక్షలు హిమాలయ ఉద్‌బ్యాడ్డి అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ లీడర్‌ టైనర్‌ ఉత్తీర్లులై జిల్లాలో అనేక స్కాట్‌ క్యాంపులు నిర్వహించి వేల మంది విద్యార్థులకు స్కౌట్‌ శిక్షణ ఇచ్చారు. ఉవాధ్యాయులకు స్కాట్‌ మాస్టర్లుగా శిక్షణ నిచ్చారు. వ ముద్రిత రచనలు :

  1. శ్రీ హనుమాన్‌ చాలీసా (తెలుగు అనునాదం) ౧)ల్రి దుర్గా చాలీసా (తెలుగు అనునాదం)

  2. కృష్ణవేణి (వచన కవితా సంపుటి)

  3. నారద భక్తి సూత్రావళి (తెలుగు గేయాను సరణ)

  4. భజగోవిందం (తెలుగు గేయానుసరణ)

  5. పూలబాల & పాపలు - పండుగలు (బాల గేయాలు) 7 మన భారతి (దేశభక్తి గీతాలు) 8) భక్తి మాల (భక్తి గీతాలు) శ అముద్రిత రచనలు :

  6. 'మూడవ నేత్రం) (కవితా సంపుటి) ౨) కిశోర వీర గీతాలు (స్కాట్‌ గీతాలు)

  7. నారాజు కతలు (జానపద గేయాలు)

  8. రవీంద్రుని రమ్య గీతాలు

  9. బాపు భావ తరంగాలు (ేయాలు)

  10. లలిత గీతాలు 7) కబీరు వాణి

  11. చింతన 9) శతశ్లోక దర్శిని 10 తస్మాత్‌ జాగ్రత (షోడశి 11) బాల నాటికలు

  12. వ్యాస తరంగిణి 19) రుర సంగీత్‌ టొందీకవితలు) వనన ననవర్ర ప్రవ

  13. 1980లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

  14. 1985లో రాషష్టస్థాయి ఉత్తమ ఉపన్యాసక అవార్డు

  15. 1973లో ఉత్తమ వక్త అవార్డు (యువభారతి సంస్థ ద్వారా)

  16. 1977లో దేశభక్తి గీతాల పోటీలో ప్రథమ బహుమతి (జాగ్భతి” పత్రిక ద్వార, | 5) 1981లో రా(షష్టన్థాయి వ్యాసరచన “జీవకారుణ్యం” అంశానికి ద్వితీయ బహుమతి.

  17. 1996లో “జాతీయ భాషహిందీ సేవా అవార్జ్దుతో సన్నానం. (హిందీ ప్రచారసభ హైదరాబాద్‌ వారిచే.)

  18. 2002లో విద్యా మార్తాండ అవార్డు భారతీయ సాంస్కృతిక , నిర్మాణ పరిషత్‌, హైదరాబాద్‌ వారిచే

  19. “హిందీ మార్తాండి జాతీయ అవార్డు - 2004లో భారతీ పరిషత్‌, ప్రయాగ వా౦ంచే 9 “భారతీ భూషణ్‌, (సారస్వత పురస్కారం) రాష్ట్రీయ రాజ భాష పీఠ్‌, అలహాబాద్‌ వారిచే. (2006)

  20. వివిధ తెలుగు, ఉరూ, పొందీ కవిసమ్మేళనాలలో గౌరవ సన్నానలు. ఈ పురస్కారాలు, సత్కారాలు వీరి నిస్వార్ధ సేవకు నిలువెత్తు నాక్ష్యాలు. 78 వళ్ళ వయస్సులో రాధాస్వామి ఆధ్యాత్మిక స్ఫూర్తితో జీవితాన్ని గడుపుతూ, నేటికి ఉత్సాహంతో తమ ఆలోచనలకు అక్షర రూపం. ఇస్తున్న బహుముఖ శజీజొాళావి కమలేకర్‌ డాగోజీరావు గారు. 24వ

ట్ట ం/గ)రివం

  • . (౧ ఇ శ్రీ కమలేకర్‌ డాగోజీరావు గారు . క 0 ప్రభుత్వం యొక్క గుర్తింపులోనే గాక న | ళా ా (| '. ప్రజల యొక్క గుర్తింపులో కూద ఒక = మా కా, | ఉత్తమ ఉపాధ్యాయుడే. ఆయన ( స్నహశీలి! విని అన్నింటితో పాటు [| ౭2+ ఆయన కవి మరియు రచయిత కూడ. గ! = మహ్రాజి “భక్సిమాల"” పేరున శ్రీ డాగోజీరావు గారు స ౧౨ రచించిన గీతాలు. గీతం అంటె తెలుగులో పాట అని ఆజా పాడబడింది. ఇవి గీతాలు కనుక పాదవలెను. ఈ :.' . గీతాలు వీరి ఆధ్యాత్మిక భక్తి నాధనా సంపత్తికి స! అ టే - కపిలవాయిలింగమూర్తి. _.. లా బి... అమమయ యూరు నై