Telugu పొడుపు కథలూ సామెతలు - anilvaranasi/indianlanguages GitHub Wiki

రల డా లం చలు బి

| (గ

థో 11

= ను క ఖు నావ్‌ నా చార్‌ క ళా జ్‌ భా క్‌ చో గ. త్‌ క ని లీ స నట లం సట్‌ ఖీ క్ష నే (నూ క్‌ షస (1 గ్‌ |" నా సో 1 ౮ జ నం భతి తలి, అనామ్మి అం 44 ం లీ క్ట 4 గ = ప్తి ॥ గే శ లం యో రాసు గమన రతా హాహా | ళ్‌ తథ కఫా ఇ శ ఇ లకీ ళ్‌ అక దదల్నాలణానననలలనా”- క అనాను 1 న రహ య అదును టమాట ఈవా? చ తీ యషోాానాా అ గి అ యు 0 ॥ కే (ా స. అ. జ. అనో పా హీ శల] ఆంటి. నానా ఎ యట _ చాతక న క వయా లగే డా. /లాడీ కప అవను తు అకడ మాన ల కార న. తాం జూ వ వి. సా సొంత లాభం కిొంతమానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్‌

౪ ౧౧14 లయి.5ఐ పొడుపు కధలూ, సామెతలూ

  • ఆ"లకరి చినుకులు - 5 “పఏతకఠలణ ల అకడమిక్‌ కమిటీ జన వఐజ్జాన ఎదిక జన విజ్ఞాన ఎదిక ఆంధ్రప్రదేశ్‌ .

మనం రోజూ బోలెడు. సామెతలు వింటుంటాం. పొడువు కధలు చెపుతుంటాం. వాటిని ఎవరు రాశారో మనకు తెలియదు. ఏ . కాలంలో మొదలైనాయో అసలే తెలియదు. అవి మనుషులందరి సాంతం. అవునా? మీరు కొంచెం ఓపిక చేసుకోండి. పాత తరాల వారిని అడగండి. వేల పొడుపు కధలూ, సామె తలూ వారు చెపుతారు. వాటిని సేకరించండి. శ. సరేనా? ఈ పొడుపు కధలకు విడుపులు రాయలిదు. మీరే తెలుసుకోవాలి. అది మీకొక పనా? కాదు గదూ? శ ప్‌

వొడువు కధలు |

  1. ఆకాశంలో అంబు అంబులో చెంబు చెంబులో చారెడు నీరు. . 2. కిట కిట తలుపులు కిటారి తలుపులు మూసిన తెరిచిన ( 7 సందడి చేయవు. గ్‌

ష్‌"

  1. రాజావారి తోటలో

రోజా పూలు

శ చూ సవాలే గాని భ్‌

  1. ఆకులు లేని అడవిల్‌"

వేటాడబోయింది.

న్‌

5, అరచేయంత మడుగు ం. నీటిలోపల మొలక 6. ఒకరం నీటిలో మునుగుతాం ఒకరం నీటిలో తేలుతాం ఒకరం నీటిలో కరుగుతాం మూకెంతో సావాసం. వ్‌

  1. నోరు లేదుగానీ మూటలు చెపుతుంది. వం! _ కాలు లెదు గానీ కదిలిపోతుంది.

  2. ఎగున్నఎి'క పలకా దిగువనక పలకా గా పలకల నడుమా మెలికల పాము. 6

  3. ౨లట పటు చినుకులు చిటారి చినుకులు గ్‌. ఎంత కురిసినా ] వరదలు రావు.

  4. అమరా దేశంలో ఆ. క*ొిమరా పండు కొనే వాడే గానీ తినేవాడు లేడు 7

  5. కటకల మంచం కటారి మంచం ల ఎందరు పండిన (| విరగని మంచం. |

  6. చలి లక మంటలో కాలివాడు తాపం లేక నీటిలో నానేవాడు |) బతికుండి గోతిలో కూచునెవాడు, 8

  1. ఎండిన దొకట కా సండిన దొకటి కారిన దొకటి ఈ మూడు నోటికి అలంకారం

  2. కిరీలుం ఉంది రాజును కాను ఇ సృ తోక ఉంది కోతిని కాదు ఆడతాను గాని నమలిని కాను నేనెవరిని? వక ం.

  3. ఆకాసంలో అరవై గదులు గది కిక సవాయి సిపాయి కొక తుపాకి. .ేే6. ఆడా పొడిచిన బండి ఇనుప తోటలో బండి మూ ఊరి తోటలో మవాూాయమైనదండి. 10

  4. రంగు రంగుల రకా దొడిగి, .

సికారు చేసే వగలాడి | పూసే వారింటికే గానీ

కాసె వారింటికి పోదు.

  1. పాకాల మేడకు

ర పది కూపాలు ఊపితే ఊగుతై పీకితే రావు. 11

  1. లోతైన చెరువులో అందాల ఎలక ల తోకతో నీరు తాగేటి చిలక. (5 పొడవైన పాము కూర వండి తింటు సంటి కిందికి రాదు. = ఎ... 12

  2. సూరిడు చూడని గంగ చాకలి ఉతకని మడుగు ్న

  3. నెలంతా నాకుతుంది మూల కూచుంటుంది.

  4. అంగుళం గదిలో న అరవై మంది నివాసం

  5. అడవి రాజుగారికి జడలు లావు అడవి రాణి గారికి జడలు లేవు. 1 25. ఆకు బాండోు తీక మూరెడు 13

  6. కంట ముందు పూత పూయు

కాన కుండా కాయ కాయు,

శ

  1. వేప కాయంత బంగారం

ఎనుగైనా మోాయలిదు 28. ఏడు కొండలవతల

ఎనుబోతు రంకేసె. క్ష 29. తోకాయన గారికి కోపం గలిగితే

ఆకాసం .మీదికి ఎగిరి కూచుంటాడు. ఏ0. వోవ వెంట దొంగాడు ఏ...

కంచ లాగుతుంటాదు,.

11ట,

నామెతలు

  1. మింగను మెతుకు లేదు ఎ మీసాలకు సంసెంగ.

  2. మాటకు మా ఇంటికి కూటికి మి ఇంటికి.

  3. మూటలు కోటలు దాటతాయి టబ బ్‌ చేతలు గడప దాటవు.

  4. కూసె గాడిద మసి గాడిదను చెడిచిందలటు. 5, క్షణం తీరిక లీదు 4 పెనా ఆదాయం లదు. . 15 .

  5. తింటు గానీ రుచి తెలీదు దిగితే గానీ లోతు తెలీదు.

  6. అయితే ఆదివారం ్ష్‌ కాకుంటు సోమవారం.

  7. ఊరు ఉసిరకాయంత తగువు తాటకాయంత. 0). కెౌనది వంకాయ కొసిరేది సొరకాయ.

  8. కుంచెడు గింజల కూలికి పోతే తూమెడు గింజలు దూడ మేసింది. థె... 16

ఆ'లకరి చినుకులు - 5 ్న (నూతన ఆక్షరా. స్యుల నాహిత్యం మొవటి వశ) పొడుపు కధలూ, నావుతలూ ము(ద్రణ వ 1994 ఏప్రైల్‌ (ప్రతులు ; 3౮౦0౮0 ప. "సేకరణ, ; . అకడమిక్‌ కమిటీ, జన ఎజ్జ్హాన వేది! కాపీరైటు ఆంధప్రదేశ్‌ ప్రచురణ : జనవిజ్ఞానవేదిక, '* ఆంధ్రప్రదేశ్‌ 2-2-1105/83/ఎ/1, క్ట తిలక్‌ నగర్‌, . ఖ హైదరాబాద్‌ - 44. శ్‌ శ ఫోన్‌ ఫ; 55 74 03

ఏ01ద)లటయి.. . నూతన అక్షరాస్యులకు ఎలాంటి సాహిత్యం అవసరం? వారికి మనం ఏ విషయాలు తెలియజేయాలి? అనే ప్రశ్నలకన్నా వారెలాంటి సాహిత్యాన్ని అభిమానిస్తారు? వారి మానసిక స్టితి ఎలాంటిది? వారి భాషాన్టాయి ఏ .. మూత్రం? అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. గే అలాగే ఏమి చదివారనే దానికన్నా ఏదో ఒకటి చదవడం ఈ దశలో. ఎంతో అవసరం. అక్షర ప్రపంచంలోకి వారు స్వంతంగా అడుగుపెట్టడమే, 1 ముఖ్యం. . మరో అంశం ఏమంట మాతన అక్ష్షరాస్యులంతా ఒసే స్థాయిలో ం వుండరు. ఇది తపునిపరి. -

  • ఈ అంశాలను, నాక్ష్షరతా ఉద్యమ అనుభవాలను, వయోజనుల వాచకా సా లను దృష్టాలో వుంచుకొని మాతన అక్షరాస్యుల మొదటిదశ పాహిత్యాన్ని “ “తొలకరి చినుకులు సిరీస్‌ పేర తీసుకొని వచ్చాము. తెలుగువాట ప్రచారంలో గల ప్రజా సాహిత్యాన్ని దీని కనుగుణంగా మలిచాము. మొదటి వాచకం పూర్తిచేసిన వారు కూడా చదవగలిగేలా వీటిని _ తయారుచేశాము. వీటిలో 28 అషరాలు, గుణింతాలు మాత్రమే ఉపయో గించాము. ఇవి పాక్షిక అక్షరాస్యులకు కూడా ఉపయోగపడతాయని మా ఆశ. రెండోవాచకంలో ప్రవీశించే అభ్యాసకులందరికీ వీటిని అందించడం మంచిదని మా విశ్వాసం. న్న తలుగులొ ఇది త'ిలి ప్రయత్నం. మీ సలహాలకు, సూచనలకు సా $గతర్‌ పలుకుతువా 1౦. ఫు

మవసు ఫొండేషన్‌ శ్‌ పుత్రా వంశీలవాపట్టక పుపకంపంఖ్య | (నరా గ -౯౮౧,! ౨. ముందులట్ట . "15. వెనకలట్ట | ఈ. ౨ '. మొత్తంపేజలు | ద్హా[। . పెద్దపైజాపేజీలు | [గో . భాళవతల | గ్య కాల అ నాన _తయారుచేపినవి | (ైగ[|[01[ కకం చవక నా భ్యాకందచేపత | ట్రాచచి తవ్వులు | గ(్న్ళే | పంన్లి అంగర