Telugu పిసినారి పుల్లయ్య - anilvaranasi/indianlanguages GitHub Wiki

సను గ ల్‌ నై తునన. || నే స న్న్న న. ల్‌

  1. ఖ్‌ (2

ఛి ॥ . ॥ . ; ఇ వానా | శ - - ఈ " = న కా శన ఎత | వ. = ట్‌ ్క 4 . శ | ః * ॥ . [ా + శ ఫె న! నీ ఇ ] . / -. ॥ లకీ ఖ॥ "సలం ఉ +" = " | " సై $ ౪ | +. ॥ _ స ॥ క ళ్‌ " 0 (౧ క్ష | స్ప |. అవీ గ్‌ న్‌ | న గ క త జో ఇ ఈ క 7 సే ॥ . స గ్ద . [౨ డి, శ | త్‌ " .. ( . ల్‌తో లో ( ళ్‌ క , గ్ల . ( | ల్‌ (/ట్టీ 7 , . కా కార, ఖు ల 1 గం శ మ జే శ్‌ ॥ | న కక ఆ ఏమా షా ' టల + ్వ్వ...! " | (| క్‌ు జ . కే ళ్‌ గ్గ ఇ త ల లీ , లి | / త్త / | ళ్‌ ఇ / ళ్‌ = ల నా ” / 1 | స్‌ క [్‌ గ న తనా యా క గ్ల య 4? ఫ్‌ ల" ] నాగ న్‌్‌ " | తో రా కో ఖ్‌ నా // క నా శ ళీ

  • ళా జ్‌ లా ఠి _ క క్దా శ అడ స తయా ళ సే శ య థి మామే ళం జ కమామున న్‌ బా కా ఒ ్‌ క | క్ష ॥| ఇ క థి కి వ జ. ॥ ॥ ఇ ళ్‌ న " స శీ ః ॥ క . | ణ్‌ న చ న | _ చ్‌ ” ళ్‌ | | బ్‌ో స న్‌ “ + ఖ్‌ కిల = లో . ం క హ్‌ . గ ళీ ఎ యో ః _" ల్‌ ౯ గ తక న.

౧ టంత వాత ఠి జో | (పాలకంకులు - 2)

రచన, సేకరణ :

అకడమిక్‌ కమిటీ “ జనవిజ్ఞాన వేదిక ఆంధ్యపదేశ్‌ [.

ల ఇందులో - అమ్మ | ... రామలింగడి కానుక లం . నారన వ్‌ బలం రెతు తెలివి పిసినారి పుల్త్రయ్య ం ॥

అము ఏ. రామయ్యా, సీతమ్మలకు ఇద్దరు కొడుకులు. _ . ఒక కూతురు. 5 'డుకులు ఎద్రవాళు గి అయినారు... ఎవరి సంనారం వాళ్ళదె వెళ్ళిపోయారు. కూతురికి పెళ్ళి చేసారు. ఆమె కూడా వళి పోయింది. సకక రామయ్యా సీతమ్మా మిగిలారు. కొంత కాలం గడిచింది. ఇంతలో జరగరానిది జరిగింది. రామయ్య చని పొయ్యాడు. కొడుకులు వచ్చారు. కూతురూ వచ్చింది. | చుట్టాలు వచ్చారు. ౮. రామయ్య మంచిని అందరూ పొగిడా సీతమ్మను సముదాయించారు. / /

_ సీతమ్మ మిగిలి పోయింది. క్త సళ్ళ

.. భం ఘా యాద యి. కి |

న్‌.

ఏమి చెయ్యాలో ఎవరికీ తోచలేదు. ఎవరూ ముందుకు రాలేదు. ప 5ాడురకులు వాదనకు దిగారు. కొట్టుకొనే దాకా వచ్చారు. -. సతమ్మ కళ్ళ ముందే ఇదంతా జరుగుతోంది. తనకు ముగ్గురు బిడలు బరువు కాలేదు. గస! ళ్‌ ఫ్‌ ఏష లకు తాను బరుఎవంది. ఆమె కుబులి పొయ్యింది. కూతురు మొగుడిని చాటుగా బలిచింది. అమ్మను మనం తీసుకొని పోదాం అనింది.

  • కొడుకులకు లేనిది మనకు దేనికి. వద్దనే వద్దు, లేని పోని బరువు” . ' అని మొగుడు మొండీ "కేసాడు. ఆ మాటలు కూడా సీతమ్మ చెవుల బడ్డాయి. _ సీతముకు రోషం వచింది. ॥

కూలో నాలో చేసుకొంటాను. న కలో గంజో తాగుతాను. . మీ అయ్య ఒకరి ముందు చెయ్యి సాచలేదు.

ఈ నాట /. శే “ఉజాగర. శ 1 ౫ గ / వ [8.. మీ అయ్యను తలపోసుకుంటూ యీడనే .. పడివుంటాను _* అని తెగేసి చెప్పింది. ఇది సీతమ్మ కధ. . మనందరి అమ్మల కధలు కూడా ఇంతేనా! ఇలా జరగవలసిందేనా'! .

రామలింగడి కానుక ఒకనారి రామలింగడు పొరుగుదేశం పొయ్యాడు. రామలింగడు ఆదేశం రాజుగారి కొలువులో చేరాఠి. కోటలోకి పోవడం చిన్న సంగతి గాదు.

సరె! చూద్దాం! అనుకొని బయలు దేరాడు. కోట దగ్గరికి చేరాడు.

వాకలి దగ్గర రత్తయ్య కాపలా ఉన్నాడు. | “కొత్తవాళ్ళను లోపలికి పోనియ్యంి అన్నాడు. రామలింగడు బతిమిలాడాడు.వాడు లంచం అటగాడు. | రామలింగడు రత్తయ్యను చాటుకుపిలిచాడు. _ | అయ్యా! నా దగ్గర ఇప్పుడు డబ్బులేదు. నా నన్ను లోపలికి పంపించు. నాకు దొరికే కానుకలో సగం నీది అన్నాడు.

1

(77 న.

వాడు ఆశపడ్డాడు. లోపలికి పోనిచ్చాడు. రామలింగడు కోట లోపల కొంత దూరం పోయాడు. రే ఇంకొక వాకిలి దగ్గర తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా! రాజుగారణ చూడాలి అన్నాడు రామలింగడు. “| _ కొత్తవాళ్ళను ల్‌ పలికి పోనియ్యం అన్నాడు వాడు. నాకు దొరికే కానుకలో సగం నీది అని ఆశ ౯” .__ చూపాడురామలింగడు. వాడుకూడా ఒప్పుకున్నాడు, రామలింగడు నిమ్మళంగా కొలువు చేరాడు. రాజు కొలువుదీరి ఉన్నాడు. కవులు తలా ఒక పద్దెం చెప్పారు. ర ఆఅరామలింగడు కూడా ఒక పద్దెం చెప్పాడు. 10.

అది. ఒక తమామా పద్దెం, దొనిని రాజుముచు ఎకున్నాడు.

కై ఏం కావాలో కోరుకో అన్నాడు. అయ్యా! నాకు వంద కొరడా దెబ్బలు ఇప చండ చాలు! అన్నాడు రామరింగడు. ఎవరయినా డబ్బు కోరుకుంటారు.

1 బంగారం కోరుకుంటారు. భూములు కోరుకుంటారు. దబ్బలు కోరుకుంటారా€ అని ఎగాదిగా తప్పదు మహారాజా ! నాకు దెబ్బలే కావాలి.

  • దయచేసి ఇప్పుంచంట అన్నాడు రామలింగడు. ఎచ్చివాడులా ఉన్నాడు. సరి కొట్టండి. అన్నాడు రాజు, భటులు కొరడాలతో సిద్దమయ్యారు. |

న. స్‌ 1 ౯; | 0 నాయ గ్ర స

మహారాజా! మని ౦చండ. ఈ కానుకలు సగం మొదటి వాకిలి రత్తయ్యకు పోవాలి. సగం రెండో వాకిలి తిమ్మయ్యకు పోవారఠి. “ఆ ఒప్పందంతోనే వాళ్లునన్ను సీ లోపలికి రానిచా ఏరు. పాపం వాళ్ళను మోసం చెయ్యలేను. అన్నాడు. అప్పుడు రాజుగారికి అసలు కద తెలిసింది. రత్తయ్యక్త, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మంచి కానుకలు దొరికాయి. ' రాజుగారి కొలువులో చేటు దొరికింది. గ అశ శశి లి ళ న

| మోసగాళ్ళను నమి శత . అనగనగా ఒక మ[రిచట్టు ఉండేది ర

దాని మీద చాలా ఎక్షులు ఉండేవి. ఆ మ(రితా రలో ఒక ముసలి గద్ద కూడా ఉండేది.

ఆ గద్ల సరిగా ఎగర లదు. 'దానికి కళ్ళుకనబడవు. అందువల పక్షులన్నీ గదను తమ పిలలకు కాపలా పెట్తాయి. లా రోజూ ఆహారం తెచ్చి గద్దకు పెళ్సేవి. . గద్ద నమ్మకంగా పిల్లలను కాపలా కాచేది.

(టు యు ఇదంతా ఒక ఎక్రి గమనించింది. . ఎలాగయినా పల్ల లను తినాలనుకొనింది. _

క్లోజు పక్షులన్నీ మేతకు పాయ్యాయి. ఈ

_ పిలి మెలగా చెట్లు ఎక్కింది. =. ౧ ౧. ట్‌ దీనిి గద్ద పసిగట్తింది. యడ గ // ఇ శ =. గె // _ ఎవరక్కడ? ౨. . . కదిలితే చంపుతా! ఆగు! అని నిలవేసింది. _. ..

_ పిల్లి ఇరకాటంలో పడింది. ఒక ఎత్తు వెసింది. ఈ గద్దతా ఇలా అనింది. అయ్యా! నెను ఎన్నా పాపాలు చేసాను. అవి పోగొట్టుకోవాలని అనుకున్నాను. | మీరు అని ఏ తెలిసిన వారు. రోజూ నాలుగు మంచి మాటలు చెపుతారని వచ్చాను. మరు నన్ను నమ్మలేదు. ఏం చేసేది! నా తలరాత. అలాగీ పోతాను. '_ .అంటూ కన్నీళ్ళు పెట్టుకొనింది. పాపం గద్ద మనసు కరిగిపోయింది. న పల్రిని నమ్మింది. చేర దీసింది... నువ్వు నాదగ్గరికి ఎప్పుడయినా రావచు గం పోవచ్చు అనింది. [0

ఎల్లి గద్దతో బాగా సావాసం చేసింది. మరింత నబ్మిుంచింది. కొన్ని రోజులు గడిచాయి. గద్ద నిద్దరపాయ్యే సమయంలో పల్లి చెట్టు ఎక్కేది. ఎలగా పకిబలలను చంెుది. న్నా అఆ గొ గద్ద ఉండే తొ(రలోనే పెట్టుకొని తినేది. ఎల్లలు మాయం గావడం ఎన్షులు గమనించాయి. ఎంతో బాధపడ్డాయి. అంతా వెతక నాగాయి. ఎల్లి ఈ సంగతి గమనించింది. “అంతులేకుండా ఉడాయించింది. _ పకులు మరిచెట్టు తొ(రల్‌ రూడా వెతికాయి. లీ గద దగరే పలల ఈకలు, ఎముకలు ల్‌ లే ౮ వాటికి కనిపించాయి. 17.

ఖీ గద్దె తమ పిల్లలను తినింది అనుకొన్నాయి. = | ... = మండి పడ్డాయి. గోళ్లతో, ముక్కులతో రక్కి | . గదను చంపెసాయి. “నో మోసగాళ్లను నమ్మితే మరేమవుతుంది? 18 ౧ భీళళళథ .

నారన ఎ బలం గంగిరెడి పెదరెతు. డే "దా ఆయన పొలంలోకి చాలామంది కూలికి వెళ్ళారు. - వాళ్ళల్‌ నారన్న పెద్దవాడు. _నారన్న సరదాగా కతలు చెప్పేవాడు. వళ్ళు వంచి పనిచేసేవాడు. వాళ్ళలో రంగడు సోమరిపోతు. గడుగ్గాయి. పనిమాని అటుయిటూ తిరుగుతుండేవాడు. ఇది చూస నారన ఏ రంగడని క“పగించుకొన్నాడు. రంగడికి నారన్న మీద కోపం వచ్చింది. _- -. గంగిరెడ్డి దగరకు వెళాడు. + “నారన్న ముసలివాడు. బలంలేదు.. వల్ట్క మాటులు తపు పనిసరిగా చెయ్యడంలేదు. అని చాడీలు చెపాడు. [61

మరుసటిరోజు నారన్న పనికి వెళ్ళాడు.

_" అయితే గంగిరెడ్డి నారన్నను పనికి రావద్దు. . అనిచెప్పాడు. . మా నారన్న కారణం. అడగాడు.

ద్తో వా ,! ..

ఖం టాయ్‌.

నీకు భుజబలమా లేదు. --.. గుండె బలమా లేదు. కండబలమా లేదు. నివు దేనికీ పనికిరావు. క అన్నాడు గంగి రెడ్డ. వేసెది లేక నారన్న ఇంటికి వెళ్ళాడు. బాధపడ్డాడు.

  • మరుసటి రోజు వేరేపనికిపొయ్యాడు. 5ెొం0లతకాలం జరిగింది. ఒక రోజు నారన్ని పారుగూరికి బయలుదేరాడు. గి సరిగ్గా గంగి రెడ ఇంటముందుకు వచ్చాడు. క నారన్నా! నారన్నా! అని పిలిచాడు గంగిరెడ్డి. ఎ“ నారన న వినపడనట్టు తొందర తొందరగా నడఉచాడు. 21

గంగి రెజ్జ నారన్న వెంటపడ్డాడు.

నారన్నా! ఈ రోజు కొద్దిగా పనివుంది.

కూరీలు ఎవరూ దొరకలేదు.

నివు మంచివాడివి ఎంతోనమ్మకమైన వాడివి

"రెండు రూపాయలు అదనంగా తీసుకో!

ఈరోజు పనికిరా

అని బతిమాలాడు. ౨.

నారన్న ఆగలేదు, ,

గంగిరెడ్డి వెంటబడుతూనే ఉన్నాడు.

“కావాలంకే మరొక రూపాయి తీసుకో”అన్నాడు.

పోతూ పోతూనే నారన్న గంగిరెడ్డితో ఇలా

అన్నాడు: " 22

ప ]

నాకు భుజబలమా లెదు. గుండె బలమా లేదు. కండ బలమా లేదు మ నేను దేనికీ పనికిరాను. . అంతే! గంగి రెజ్ఞ ఆగిపాయ్యాడు. -

రెతు తెలీఎ అ ఒక్షరతుకు నలుగురు కొడుకులు. వాళ్ళు ఒక్క పనికూడా చేసేవారు కాదు. . వల్ట సోమరిపోతులుగా తిరుగుతుండేవారు. 5 "ంతకాలానికి _రితు ముసలి వాడయ్యాడు. 5 "డుకులు ఎలా బాగుపడతారా అని దిగులు పట్టుక్‌ 'నింది.. . ఏమి చెయ్యాల్‌ దిక్కుతోచలేదు. ఆ దిగులుతోనే రెతు మంచం.,పట్టాడు. _ చనిపోయే ముందు కొడుకులను పిలిచాడు. కొడుకులు వచ్చి మంచం చుట్టూ నిలబడ్డారు. “నాయనలారా! నా మాటలు బాగా వినండి. . మన పొలంలో బంగారం దాచాను. ం. తీసుకోండి అని చెపాడు. మ

న్‌ లం ఆటా గ క 0... కై (శా టే. యక్ష

కొడుకులకు ఎక్కడలేని సంబరం కలిగింది. ఎక్కడ దాచావు! _ ఎంతదాచావు! ' అని అందరూ ఒక్కసారిగా అడిగారు. - తవ్వి చూడండీ! దొరకుతుంది. . అనిచెప్పి రెతు చనిపోయాడు. | _ ౨ కొడుకులు పలుగూ, పారా తీసుకున్నారు. _ పాలమంతా తవా రు. ఒక్కరోజుకాదు. - "రెండు రోజులు కాదు. నెల రోజులు తవ్వారు. ఎంత తవ్వినా బంగారం దొరకలేదు. అలసి పాయ్యారు చ. విసిగి పాయ్యారు. 26 .

రే మర | . ం న స? యాల క్ష. లో . ౮ జ | / టూ

ఆ ఏడు పెరునాటారు. . “పంట విరగబండంది. వాళ్ళు పంటను చూసి ఎంతో ఆనందపడ్డారు. కొడుకులకు వాళ్ళ నాయన ఆలోచన అప్పుడు తెరిసెంది. పంటే బంగారమని తెలుసుకొన్నారు. ష్‌. అప్పటి నుంచి వళ్ళు వంచి పనిచేయడం అలవాటు చేసుకొన్నారు. 28

99 ఇగ ఎం౧నారి పులయ పుల్లయ్య ._ పుల్లయ్య ఎననారి. పల్లికి బిచ్చం పెల్ట ఎరుగడు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమడు. అయితే ఏడాదికి ఒకసారి దేవుడికి 'తలఅెంకాయ కొడతాడు. పుల్లయ్య అంటే అందరికీ ఎగతాళి. ఎల్లలు కూడా అతన్ని ఆట పట్టించేవారు. స్త ౬ ఒకసారి పండగొాెచి ఏంది. పుల్లయ్య చపెంకాయక్‌ సం అంగడికి పాయ్యాడు. శచెంకాయ ఎంత అని అడిగాడు. నాలుగు రూపాయలు అన్నాడు అంగడవాడు. రెండు రూపాయలకు ఇవ్వలేవా అన్నాడుపుల్తయ [- ౪వ ఆ మెంకాయలు నాదగ్గర లేవు. పక్క వీధి అంగడికిపో, అక్కడ దొరుకుతాయి అన్నాడు అంగడవాడు. 20

పుల్లయ్య అక్కడికి పాయ్యాడు. లం. “వాడు ధరరెండు రూపాయలు చెప్పాడు.

ఒక రూపాయికి ఇవ్వలేవా! అన్నాడు పుల్లయ్య. _ తోటలోకిపో రూపాయికే దొరకుతుంది. . అన్నాడు అంగడివాడు. . _ తోట ఊరికి నాలుగు మెళ్లదూరంలో ఉంది.

  • = పుల్లయ్య తొటలోకి పోయాడు... . . 30 వ...

_టలో ఆసామి ఉన్నాడు. ఆసామిని "చబెంకాయ. -రఅడగాడు. 2 ఇంతదూరం వచ్చావు.

దేవుడి కోసం అంటున్నావు. సీకు కావలసినన్ని కోసుకో అన్నాడుఆనామి, __ వుల్ణయ్య సంబరపడిపోయాడు. చెట్టు ఎక్కాడు. తేరక దొరికాయిగదా అని మూడు కాయలు '... కోసాడు. కిందపడితే పగిలిపోతాయనే భయం పట్టుకొనింది. నో కోసిన కాయలన్నీ పంచెలో వేసుకొన్నాడు. బరువుతో పంచె ఊడిపోయింది. పాపం పుల్లయ్య పంచె పటుకోబొయా;డు. స్తా. వ థి 31.

న్న [౯ / / క్ష్‌ క్ష భే రచనా.

ర

ల న చెయ్యి జారింది. కిందబడ్డాడు. నడుమువిరిగింది. | నాలుగు రూపాయలకు బదులు నాలుగు ' జ.

వేలు వదిలింది. . 2. అథళళళ.

/ _-పాల కంకులు - 2 | (నూతన అక్షరాస్యుల సాహిత్యం మూడవదశ) పిసినారి పుల్లయ్య లెల ; 2.00 మ్యుదణ ౩ 19093 జూలె 1 వతులు వ 000 వ. రచన; : అకడమిక్‌ కమిట్సి జనవిజ్ఞాన వేదిక కాపీ లైటు ఆంధ (వదేశ్‌ [పచురణ జనవిజ్ఞాన వేదిక, ఆంధ (పదేశ్‌ మ 2-2-1105 /34, ల * ॥ | తిలక్‌నగరల్‌, న్‌ హైదరాబాద్‌ *. 44. 8ం

వ. ల ౧. పొక్షరతా ఉద్యమంలో మన రాష్టంలో ఉపయోగిస్తున్న. భావనను మనం నాలుగు దశలుగా ప్రవేశ పెట్టాము. స్థూలంగా మనం మసి-.... నూతనాక్షర్రాస్యులను కూడా నాలుగు వర్గాలుగా విభజించుకోవచ్చు. .. . జారీయ సాక్షరతా సమితి (1.14) ప్రమాణాలు నూతనాక్షారాన్యులంతా | ఒకే స్టాయిలో సాధించారని మనం చెస ఏలేము గదా! భాషాభ్యసనంలో ఉఎరూప్య ద్విత్వాలు చాలా -విల్లువనవి. చాల' __ కష్టమైనవి కూడా. గ్రామీణ తెలుగు భాషలో సారూప్య ద్విత్వాలకంపటే ,. వెరూప్య ద్విత్వాలకు ప్రాధాన్యత హెచ్చు. ఇక మన పాఠకులు అభ్యసన దశను ఇప్పుడిప్పుడే దాటిన వారు. స్వతంత్ర పఠనంలోకి ప్రవేశిస్తున్నవారు. ఆర్ధిక సాంఘిక సాంస్కృతిక న. +వెవిధ్యాలు కూడా వీరిలో తక్కువేమీ గాదు. ఈ అంశాలను ఉద్యమ అనుభవాలను గమనంలో ఉంచుకొని _ తయారు చేసిన నూతన అక్షర్రాస్యుల సాహిత్యంలో “పాలకంకులు' సీరీస్‌ =... పేర వెలువడుతున్న ఈ పుస్తకాలు మూడవదశకు చెందినవి. ._వెరూపవ్య ది తొ 9ను వీటిలో పరిచయం చేశాము. వినోదంతో పాటు విజ్ఞానం అందించేందుకు కథల్తుపాటల్టు, జరిగిన సంగతులు లాంటి పలు అంశాలను ఎన్నుకొన్నాము. తెలు? '- '__. నాట ప్రచారంలోగల ప్రజాసాహిత్యాన్ని దీనికనుగుణంగా మలిచాము. తెలుగులో ఇది తొలి ప్రయత్నం, మీ సలహాలకు, సూచనలకు | స్వాగతం పలుకుతున్నాము. .

సంవత గ ంఎబగ్‌్‌ వెగిటేిత గు... ర లో నగి చ్‌ కం న నను ౫ శన మననునినన ళల సతి కల గాత వాతా __వకపోవటల | (|. లేవల __లీవిపళలం స _యారుచేతి (౧౧[0 1 (ఇదగయర _పేలుపరిచూసివది | త తాతా __ి్‌చెయ్యవివి యం _-పింనతం దఅ6గ౧౧