Telugu పిల్లుల యాత్ర - anilvaranasi/indianlanguages GitHub Wiki
క్ - శఖె, ఇ 2 లేన అ | కాం ల ల ' = “క్షీ. ౯ గా * మూ. జ్ర సే నల కక లు శ కా " [౨ ఓ గ్ సె క్ యం ఇ ” క ఆల్ 1 జ. |. ల భ్ టీ ఖ్ శ్వ వ క్ష! కా ణే లే మే లై [2 న కం | లైన . కటట | క | శో లో నను?! లన నే 4 (న్న కు ల ఖై టు వ న (1 యే న న ం టను లాను "సేళ అ వ హర త వ న సవ , "జా! ( స తాలై జై / క్ గ న్ క్ - టో ఈటీ... సా. పు ర క క ఆం. 1 గ ॥ చే , - శ్ న | ౯ = 4 | ళ్ చ వ చ ॥ | లం | క " ఒవ్రా ల ల్ ఎ వ. | % న | _ టం అ రా 2 ఇ న; ॥ _ ఇక్ ఇ వ ఒశ్ళం ॥ ల ా న య "ల , ఆం న క అబజ్ళ ల? ॥ న. , వ్ జ జు యు ం , | న /. 1 నా న ॥ కే | | మా త్ ౯ లక్ నయం రు స టల జ నా ఆం! గో, ఫ్ క చ వాం ఆము. క్ చల సు? న ఖ, సనా నే & |. ఇ ఉందన వం * 1 | | కీ ౫ (-కే క స క్ శి క అ భయ వా ల సక. శ వ్ శం రని... శే కః టై రాం గాజా కేత సీని ను "బెం గత ళ్ క! | | శే. న. న్ హల (1, లేటు ళ్ [ై- వ! + క | గో పో ఫ్ 1, న టట ల్ ల్. [గం రం ఇ, శే. ఇ | ॥ సుజీ “య్ ఉక్ గ్ జిత. | క జా న క్ " షీ 2 . లు _ య | క పో ల బ్ న ఈ , | | గా కీ ం క్ గ్ ॥] “ న. | | శ్ న మ ఇ | కీ జా [ _ ॥ ॥ శ మ శ శక్త న్ తీ చే ॥ ఖా ల్లో స్టో స్స | శ మత. “ర్చ | (| ళ్ హ్ స్త ॥ | . వై ల 4 క 4 కీ ( రో టీ ఇట్ట! న ల. ఫ్జి చటం , [1 వ 1! ఓ ః క 4 " నో గ ఈ అ రే ట్రశ క్ లావ] నా | | క్. క + ఇబ్సు ద్రాం కో భవా ఇరాన్ అ సు క్ న! , క తీ జై లు. డే గ్. ౮ క. ళా. రం జమా నలా జ్యా జ్టా , గూ శ |. . 4 = . | న. | 5 వు , గ గ్ భ్ / ళా వ | ఎ తో శీ గ్ జీ | ౯ ల క ఇ ళో న! లె త సి జ! (| £ వ్... ఖ్ కక. . ఠఈ తళ , 4 ₹ గ్ ళ్ దు ఇం. వ్యు. త ఛే ల్? కే | ళీ - . స | | |. ఎ వో త్ ॥ ల మెల ల్ | మ “గో / ॥ = , | చ్ | వశ స | | . నా గ ,్న. ళీ " . . " /. " జు న. ల శ్ - 1 , శ | "ఉన్. ళా ॥ ' | | 1 + లా జ్ క అ య // € టో టు వాం 1) ఇన్న.. గ + వో స్ట ఉం జా టి ళీ ళం లు రో గ మ "క్ట గ్గ క గ్ జ [ 6 | చా జే | న! క. జ క వ్ రి త! క ల ట్రీ గాం క్ట ళ్ ] ల. ల -. భు | న షు తి క తొ అ | 9 క | కేం న క. ము శబ
- లకీ క ఇల్ న జ్ వ్ 1 ౯ ష్ | వా నా వ 2 తీ వల | న నా ల. (. రగ వా క -ో ల ,. | ॥ ॥ ఆ ల వేల అ ప.
6%. లి ఇ బల్లుల యాత్ర కా. రచన : వాండాగేగ్ [ప్రతులకు అనుసృజన : కె.ఆదర్శ సామ్రాట్ , జా. మాల్యాద్రి గ కన్వీనర్, (ప్రచురణల విభాగం 162, విజయలక్సి నగర్, ప్రచురణ : జన విజాన వేదిక అలారం జా నెల్లూరు - 524 004, కంప్యూటర్ లే అవుట్ : రత్పత్రీ టెక్నో ప్రింట్స్, హైదరాబాద్. ఫోన్: 94402 79601 సహకారం 2 బి.భాగ్య, ఎస్.3. అమీన్ ౧౦/ 6000185 (6. గీగీటగీరిగి! ౮౦0౧౪8౧౦! ౧౮9||౦040౧09 తొలి ముద్రణ కు 2004 ౮౭౧౬ (౧2౧4 (60/62
- 162, ౪)ఖజ|8ట00! 142040 ,.... నాజలు వ 2006 1606 - 524 004. వెల ;, రూ. 8.00 ౧౧౦౧6: (0861) 2305303 ముద్రణ : చరిత గ్రాఫిక్స్, అల్వాల్, సికింద్రాబాద్ - 500 015. ఫోన్ ః 55295078
- 5100142 లి ఐఎల్లుల యాత్ర వాడాలా భ్ ఖా “ య. ౬404 ( నోమును హై (కో పా 1! 1) ్ (€ 1 సు కక ఈ. గో గో రచన : వాండాగేగ్ / చ! క్ష... ఫి ల 83 షం న / కర్ ఇల ల ౨. డం ఎలో ల క అనుసృజన కె. ఆదర్శసామాట్.
ము ఆఅఉళళి క మ క యాట శ్ర (న. / జ్ నగ! శ! ( గగ ఇ, 1% ఇ న క (ఉంటాం రన స్టే [స | ఖర ర ప్ర్క్ష్య్య న్య ఆగ వుం! వై షం షే ళ న యి అ తాశాలాలాయల లి ళా లో కలీ 41 చాలా కాలం కిందట్ మాట. ఒక పండు ముసలి ఉండేవాడు. అతనికి తోడుగా మరో పండు ముసలమ్మ. ఇద్దరూ కలిస ఇంపుగా, సాంపుగా ఉండే ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. గో
ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఇంటి భగ్న షే ) . న్ శ జ్ చుట్టూ పూల తోట. తలుపు నుంచి గేటు దాకా " ఓ చన్ని బాట. అయినా ఆ ముసలివాళ్ళకు | ఆ. ః నంతోషం లేదు. ఒంటరిగా ఉన్నామని ళ్: పు బాధపడేవారు. గళ ధ ళ్ లో “మనకే కనుక ఒక పిల్లి ఉండి ఉంటే గ ర్స్ ౮జీ % ఒకనాడు ముసలమ్మ పాయ్యి రాజేస్తూ అంది. గ్త్ గో . గ్లో డ్ జ్ రారు. 66 99 ళం చో ఇ్పిలివా ద వాటం క. పిల్లా! అన్నాడు ముసలయ్య. ఇ వలి నలా దళ? ఎ 11న తె
మియావ్ మియావ్ అంటూ ఇంట్ల | ను. పిల్లే. ముద్దుగా, బొద్దుగా, టుంది అంది ముసలమ్మ ఆశగా. లి రుగుతుంటే ఎంత బాగుంటుంది మ (౮ కురా శే. ఆ కచ ఆ ఖా మొ 66 షమెతే నెనెందుకు కాదం గ హై నీకంత ఇష్టమై ల గట వమ 2 క. / (ట్రా - 00 డు ముసలయ్య, బప బా గ వల ఆ త నాం ౮/1 | వొ పిల్లిని తీసుకొన్తాను అన్నా యట టుం న న్ాంా వజ వో వా మయా కట ఇకో ణో వైదూ క ఇ వమన క యయాానవాన వ్ లీ వ్వ్, సనా సవామో్ శె మ్మ" యి చె ఆ ఆజా. క్యా ఆవ * " శలవు, ల . “మూ వ లు అచ్చా ఈ శి ఘి ఖు హన _ మా వావ ఉం సానా ణే స; న స నన | హవ. - | నక గ. _ వ = అ మై హూ యా శయ క సు € " _ || తంతు నో. టొ నారు వభ ఆయు ఆరని చ. 4/04 | న | లయ యయా ననూ ఖ్ న అల 0 త లతే నా చై కళా క. శో రో రం ౮ $ స శ ఇ | | 1 . గళ్ళ. టి న నాననా క్ష ఈ... కహ తం ఇక వమా న క. ఇ శగగంంంలీ అం, సే హస షళ..! గ్ ఇ మ్స. య్గటో గా సనన నానో గ్ 11... 1 నేను ష్ ళ్ 5 గక కష లి కఫీ / కాగా ళో 6/1 జగ్ (11 ఖాన" గొల 5 గీగి,. ర నయము నంత. ర రాస (వ్ల? ప న ము లన అ సు రాస కంల అసి. చం వ సంపు డంలో రకస లు త ణన ల తగ క్ ని రంల ల్ క? జ థి | . ల 3 ౧ మ క
వంచక వచన వవమంనునవ్త న వం చనం హా వరాడాోాు చ యపటయయటడు ల కీపైవవై వ అ అలెంన వెంట ల వా క ఆనం అ లె నా చచి ర ససనళాక నా న ననట ాలా యాం కును ఇ బాచ్ చం సా వ్యకనః శతా = ల రూ జ్ జానే సా ఇ నుం జ క. నాం టో యనా నఖాపచ స్వా నప్లానుం నన (కణం = కా నాగ హో రల వాకా. మానద ఆ నాం క్ట త్తొ అ రై స్స్ జ బం ం కా రాగ / న్ చ ాం నా ఆజం ుటసామాన న హాోాాాస్నాా కా . కనా నయనం సమన ఈసి ఇకొలు” త జయో అ జ గతకాలపు ఇ + = “లే ప క పళ వో లా ఈలా. గల్ గౌ క్ కమి జా క న్ జ్ వ్ క్ట ళో ని . ” నం జ్బ్గప్రాల్సా ల్ల క్ డో క్ట ఇ న కు న్ / న క్ష యో నావ్ శయన శక (| న న న న కక తొ, గి | చో కట వన సళ క త్ ఖే 1 స్ట ౮ (ఖీ ॥ (లో ఎ లో గ్ టీ ౯ న్ ్సీ "శా + నో = యా థె లట భి” శ్శ ౪ లి. ఫి | భే పిల్లి కోసం వెతుకుతూ ముసలయ్య బయలుదేరాడు. ఎండలో మ ఎల్లి 5ను౦ ఎ నలయ్యా బయిలుదరాడు. ఎం . పా మ తో పుట్లించే లో ట్లో ౦దివోతున్న కొండలెక్కాడు. చలిత వణుకు పుట్టిం యలు దాటాడు. అలా తి . చాలా దూరం నడిచాడు. /! గా. నడిచి నడిచి చివరకు ఓ పెద్ద కొండ దగ్గరకు చేరుకున్నాడు. అది అలాంటిలాంటి లి 9 ల లే కొండ కాదు. పిల్లుల కొండ. అక్కడ ఎటు చూసనా బల్లుల!
ఆ. మ. స ఆలో చాపు. రన న సం 49 లా ప లాట సే వపాయోాానషులి ని. గై (క నై మ టీ 4 శః రాల సరన్ ఎ సనో ఖలు కరతి, థోక్తా శ క సన ఖ్ ( మ్ | నో వ రి 4ల్ల రమునంంట 1 కనా 0 రడ ( గో నం టం శీ * కర్తా యడ వ్రు టిం ఇ. 7 జీ [ళో జవాను రడ శ త్వ 6
_ ఇటూ పిల్ట్లులే అటూ పిల్లులే పైన పిల్లులే కింద పిల్లులే తూరుపు పడమర ఉత్తర దక్షిణ అన్ని దిక్కులా ఒకటే పిల్లులు! మ్యావ్ మ్యావ్ అంటూ మియ్యావ్ అంటూ ఆడుతూ గెంతుతూ అరుసూ దూకుతూ లక్షలు కోట్లు పిల్లులు పిల్లులు /| అడుగు అడుగునా ఒకటే పిల్లులు! /
1 ళ్ స "0 “ఓహో అద్భుతం” ముసలయ్య సంతోషం పట్టలేకపోయాడు. ఇప్పుడు గ్గ [6 నేను అన్నిటికన్నా అందంగా ఉన్న పిల్లిని ఇంటికి తీసుకుపోతాను న కాలా ళు అనుకున్నాడు. 1 య క! వెతికి వెతికి ఓ తెల్లవిల్సిని (4తడ్తోూాోోకః న త్త పట్టుకున్నాడు. (గగ 0 గ క్ దాన్ని తీసుకొని కొంచెం దూరమైనా జే శో "శా నడిచాడో లేదో అతనికి మరో చక్కటి పిల్లి న ్వె “జ కన్పించింది. అది తెలుపు-నలుపు రంగుల్లో ఉంది. గ ణీ లహైస. అయితే మొదటి పిల్లి లాగే అదీ అందగానె కాకతీ / ఉంది. చాలా ముద్దుగా ఉంది. ఇంకేం. జై లో /॥ [ ముసలయ్య దాన్ని కూడా ఒడిలోకి తీసుకున్నాడు. ( న హత కరం న్
ఇంతలో ఒళ్ళంతా పట్టులాంటి బొచ్చుతో ఉన మరో అందమెన । [0 ల ట్ క్తి ల మేడ కటట పిల్లి కంట పడింది. బా. “6 91 గ ల (5|| దాని రూపు రేఖలు మొదటి (| ర గ లో ళో న్ / న. లీ // యో క్ట 1 పిల్లులకు ఎ మాత్రం తీసిపోవు. . /. ని 0 ల // చూడముచ్చటగా ఉంది. దాంతో || టో గ్ రో 4కి / డా - / స /తీ్ వునలయ్య్య ఆ విల్సినీ లీ స్తు 1 అంతలోనె అతడికి మరో పిల్లి ॥ న ( "కె గ కనంచింది. దిన్ని చూస్తే చాలా - - |. క: ముద్దాస్తుంది. అంత చక్కటి ఇ. న గ , పై్టీ 7. బల్లిని వదిలి వోవడం౦ ౨౦ డో శ వ బాగుంటుందిఅనుకున్నాడు. [ప ను లు. పడాల. అందుకని ముసలయ్య దాన్నీ తీసుకున్నాడు. 0
సల్ “|. నో ఓ ఒక్క అడుగైనా వేసాడో లేదో ముసలయ్యకు | న . థ్ ణో జా / ( 4 / 1. గీ గ్గ ఖే కే! మరో పసందైన పిల్లి కన్పించింది. కాటుక నలుపులో సు స్టో స మహా అందంగా ఉంది ఆ పిల్లి పిల్ల, మిగతా వాటీని న! తలదన్నేలా ఉంది. సస తళ ఆ సరథ్య్య్యూ. “ఇంత చక్కని పిల్లిని వదిలేసి పోవడం మ. | కస క్ర లీ, 6 ఖు. న్ న చే ఘోరమైన విషయం అనుకున్నాడు ముసలయ్య. జ్ కళ. వెంటనే దానినీ చంకనెత్తుకున్నాడు. 10
అంతలోనే అతనికి మరో పిల్లి కన్పించింది. గ్ [/ “స్స్ గ న్స చిరుతపులికి మల్లె దాని ఒంటి నిండా గుండ్రని, గ్గ ళు, క్ట, .. ఆ అంధ | పల్పని మచ్చలున్నాయి. చూస్తే మరువబుద్ధి కాదు. నే (/ - గో “ఇలాంటి పిల్లిని తీసుకెళ్ళాల్సిందే. అను "6౮ త్రీ. శే “ కున్నాడు ముసలయ్య. ఇక చె పృదేముంది. 0 నకు ట్ రే టల్ గ్. గీసి“ వత, క ంగ త్తే రర గో ళ్, వురో ఆలోచన లేకుండా దానినీ నెత్తి యం రం రోం . యా 0 త్ నెక్కించుకున్నాడు. ట్ర్స్ట్యనో " న్నే
ం నీ / " న ఖ్ యానము. ల న్నర సలం ద్ షై | న్ని పాం నా రక యాతా గా. కర కి టీతో 1! స రాల క
. ముసలయ్య తలెత్తి చూస్తే చాలు. ఒక అందమైన పిల్లి కన్పిస్తుంది. వదిలివోడానికి మనస్పాదు. దాన్ని చంకనెత్తుకోగానే మరొకటి కన్పిస్తుంది. అదయ్యాక ఇంకొకటి, అది కూడా అయ్యాక మరొకటి.... చివరకు ఒక్క పిల్లిని అతను వదిలిపెట్టలేదు. అక్కడున్న పిల్నులన్నిటినీ వెంటబెట్టుకుని ఇంటికి బయలుదెరాడు, |
నూ శ రారా!
(/ / ఆ ర స్ /ళ్త అగ |. ం- వం అం తసెట్ర. ఛే నా
ర్ 1 టీ 44 సష.. మో ఫ్ ట్ వాన క్. న
త్త క టా లో వాన! య క్“ స్ రర యటం నా [1 . న క
ల్ చ తల! కా ” ఎక్ ర; ల్ లశ సం న. ల. 1 /_ న అనల య వప ఓత్తజలడండ క ఉక్ 4 4లనే ల. జడ జల. క +? ఓ ఛీ
ముసలయ్య ముందు నడుస్తున్నాడు. అన్ని పిల్లులు అతనణ ఎంట నడుస్తున్నాయి. ఒకటి కాదు
రెండు కాదు. వంద కాదు వెయ్యి కాదు. వేలు, లక్షలు, కోట్ల పిల్లులు. అవన్నీ బారులు తీరాయి. అదొక పెద్ద ఊరేగింపులా ఉంది. పిల్లుల ఊరేగింపు ! భలె చిత్రంగా ఉంది.
“ఈ సాగసైన పిల్లులన్నిటినీ మా ముసలమ్మకు చూపించాలి ముసలయ్య తొందరపడుతున్నాడు. గబగబా అడుగులేస్తున్నాడు. వేడితో సెగలు కక్కుతున్న కొండల్ని ఎక్కుతున్నాడు. మంచుతో నిండిపోయి ఉన్న లోయలను దాటుతున్నాడు.
న్షేత్త
. ల య లా ॥ / దు - మ్మా ను (/ ప మాం? / లు. కయ స.అ అ హా క్ష క మ్ క్షి ం శ ర్త గో స, శస ల కన. పై ఇ వ య. ణా లి గళ లగి ౧ 4] గ్ భా శాల యు న. వ! వ స క శా యా న ర ధి అ రాల సలం సట ౮ టి జ ల్ , ఖ్ ్థ్గ కా శా కేన 1 భే గు వ్యా గక క 4. లకీ 4. పు క క సా జాడు క అవక పిజి జనా ౩ ః ర [. ఈ లి య జ క జ . ఉచాక్య్వున న క 1 క / శీ వో కా ఆం ళో ట్ర ఇ "క ఖ్ ఇ 4 ల్. (గ . వా య టి నే లా “స లె యో నభో (ఆ ౦ వ గ ణో ల్స్ న. | + త రంలో ( టీ ఫ నా లో ఉతర సకేంలల 7 య /, వ. _ యో | ళ్ వో న - న / క్ ల. . -. | ౯ న్న (2 య్ లు వ! 1 (స ఇ ఫ్ ఎ వంగో నా శ త [ప హను (దో | టో క్ట ను హం ప్ టం లన 41) తు ఇవి యా ళ్ లాంగ్. ఆ ఆ్కా యడ ₹ ట్.
స్తీ లం గన్ ( చత. (1 క. 0 మన. ఈ [ // టక సం మీ ము... 96 + (క ఖు టో జ్ లాలు అపు న అష “| ల్ క ; న్స యాం చతర హహా / ఆ ఆ తగా, - = క్ అలా నడుస్తూ నడుస్తూ అతను ఓ పెద్ద చెరువు దగ్గరకు వచ్చాడు. '“మియ్యావ్! మియ్యావ్! మాకు దాహం వేస్తోంది” వేలు, లక్షలు, కోట్ల పిల్లులు ఒకేసారి అన్నాయి. 16
“మరేం వరవాలేదు. ఇక్కడ బోలెడన్ని ఫ్ర ఆ సీళ్లున్నాయి” అన్నాడు ముసలయ్య. ప్రతి పిల్లి ఒక గుక్కెడు నీరు తాగింది. ఒకే ఒక కా శే గుక్క. అయినా చెరువంతా ఖాళీ అయింది. | వ స / చుక్క నీరు మిగిలితే ఒట్టు. మొత్తం ఖాళీ! ముం ని, ఈ లగ మ. నం త్త. ఆ న [ క్ష ఆపె చెట. శః. ( న? [| స తా గ్ల ఒకే! జ. కో ము మ్మా! న గే చ / తంట న శే/
లీ కా ఆ రుల స స. సి న్న సము ప్వానన్క మై మాక ఖల ్యున ము సనమ నన్ట్య్యైస్వు నట! 4! చ ననన) స్మా! సకాల ర | క లక! 1 శ శషెమై వ్య ్కషోనన్ను హావ వా సు ఓయూ ఇ చస ఉం నస న్నన్నస్ము నబ ర అస్మక] సామ్య గన 1 త్న ి ఫీ ఖ ఛే న్స టం నన ననన నమ సచనానైన సోః న 1! సే సు స్మ [టస్య టు ఏ కు! స్ నస సనన న! వ సాని న న్న్న గే తనను వై సై * నము గ లి 0! ణి సు ఖే సో న్న స) 4 గ్ ఆ నష ష్ నునన న! స సట!) సన [ షా [ ణా! రు! తి య 1,/| 111) ఏనం న్ను 1 నను (| 1 క స్టన్ నన న స్మా న్న లి [40 మను క్ని శు స్టో నన్న! 444 న. [1 స న సతి టం! గ్య, 1 ॥ న సన్న | ఆగ / 11 న్ు సంరాశి వా లా న ఏ 4 4 10న షర (1 (| / యీ స 1! | న్న్న నాసళ్ళు సీస. (1 1111 0 1జి సును భత కీ ఆ'/11 1/4 టం. షం టట స పు న! [ [్న నై సస సన | వ! (| రు ఎస్సే న్న సు సై వే స ॥ ౧14, గో! | లీ 04" | ఢీ తళ! (11 శ ష్ / ఈ, 1 || , పై ఖత సన ల 4 ట్వ సు పాపా క లల న మన4 41114 న మల! తో న) క (1 స (1 సన గి స్వ్హైల- న గ! 1/1, (1 గ్ 4 ఘు! ర సు నన్నో (షష తి న లుల! 8/1 ఓ, [| 11 11 న | 0 పగ ర, 4 0 శీ నన్న [1 భగ; | 111 టం 14 స సు థ్ భన గ సు! జ 1 క లీలా 411 11) 1% 1/81, ఖీ! | '( / వ) న్యం వను నష? ఖ 8|| 11,2440. 4 రీల్ చ ఏసు | 1] 141 1 లు క ) దుగామిటా టా గటు;? గీ సన సు ము [నే వండ రు: ఫ్ర మాకు ఆకలేస్తోంది వ్! ఇప్పుడు ల '““మియ్యావ్! మియ్యాఎ! కేసారి అరిచాయి. కోట్ల పిల్లులు ఒ ళం ఆ వెలు, లక్షలు, కట్ల 16
09 ఆడ 66 ఈ కొండ మీద బోలెడంత గడ్డి వుంది అన్నాడు ముసలయ్య. లి న ప్రతి పిల్లి ఒక గడ్గిపరకను తింది. ఒకే ఒక గడ్డిపరక. అయినా కొండ మీది ఆ గడ్డంతా మాయమయ్యింది. చిన్న గడపరకైనా మిగల్లేదు. కొండ మొత్తం గుండు లి గీసినట్లు తయారయింది. అమి ॥ న. (నిం “వ న నం న న షస సం చపాను సమా సస సు యస్య సననం అనక ననన సరు న న [ను స న న. న, న్న న్న సన నన చన న న్య ర సన స్ట ్రన సు ఖా న పి! (| [1 నై న్ ల స ని ఆ(1 య సై స] న్ సున నసషుస్యు నను! వునన సో క నున నై స [మ ను! రాను నన కయ! సున నిసా ; (న న స. గ / (1114111 ఇ స సై న్వ్ స క సా గ ఇస స] 4, ॥ 111 సన 00 ( నే సస ల్ శ (///, ఇ క ల్ ఈ మ" + ్ సు ళి గ నె | ( ఏ షూ ఈనన న్న స! (0/1! గ /// (1 ను షమ కరో “టే? సనో ం/ (, 41౪ (స | 11 న? ॥ [181 మ ను క లంట ల! మ రసో. స 1. మ (11 న సే 3 గ న్ని సన న్ను ॥ ఇ ము మము నను క 1 ౪10: షా సస న మ. గళ నేషన్ త క 111 11 (1 న. న శ గన్ మనన వ!(/4॥ (| స్ (111111, నను. 0 స్య న్న క 1 క శన (114 (1111 న రీ ఛి స స ఏ... ణం (1 11/44 త సు క్ష వ [న ర ॥ / ఈల (లోను గట స శ వాచ స ను న్! (1 ] ల! కీ 0) ర్ట ఖ్ ళం గ టి ల 11కి 1141811 | | 1 న త చనన డం... మ్మ య నన 190
11256 ఎ | ఇ ల! శ సహన మరికొద్ది సెపటికి ముసలయ్య ఇల్లు చేరాడు. ముసలమ్మ కెవ్వున కేకపెట్టింది. "ఓరి దేవుడా! ఇదేం పని. నాకొక చిన్న పిల్లిపిల్ల కావాలన్నాను. అంతే. కాని నువ్వు చూస్తే లోకంలోని పిల్లులన్నిటిని తీసుకొచ్చావు” అని ముసలమ్మ గయ్యిమంది. ౨0
లక్ గో. త చర్యని గ. టా .[౯ టమ పా యుఉరికోలడీ. సనమ ననున సక నమ మడమను
ఇక్కడ పిల్లి అక్కడ బల్లి
| ముందర పిల్లి వెనుకన పెల్లి ఇక్కడ అక్కడ ఎక్కడ చూబనా
ఒకటే పిల్లులు! లక్షలు, కోట్లు!
యే
“మనం ఇన్ని పిల్లుల్ని ఎలా పెంచగలం? వీటిని చూస్తే మన ఇంటిన తినేసేటట్టున్నాయి. అంది ముసలమ్మ.
“అరే! నాకా సంగతి తట్టనే లేదు” అన్నాడు ముసలయ్య తల గోక్కుని.
“మరిప్పుడేం చేద్దాం?
ముసలమ్మ కొంచెం సేపు ఆలోచించింది.
“ఆ, తట్టింది. మనతో ఏ పిల్లి ఉంటానంటుందో తెలుసుకుందాం. ఆ సంగతి వాటినె అడుగుదాం... అంది.
“సరే” అంటూ ముసలయ్య పిల్లుల్ని దగ్గరకు పిలిచాడు. “మీలో అందరికన్నా అందంగా ఉన్న పిల్లేది? అడిగాడు.
“నేను” అంది ఒక పిల్లి.
“కాదు నేను” అంది మరో పిల్లి.
'“అవి రెండూ కానే కాదు. నేనే అందమైన పిల్లిని అంది మూడో పిల్లి.
“కాదు కాదు. నేనే.... నేనే అందమైన పిల్లిని” పిల్లులన్నీ ఒక్క పెట్టున అరిచాయి. మిగతా వాటి కన్నా తనె అందంగా ఉంటానని ప్రతి పిల్లి అనుకుంది.
ఏట
యి ఈ లో క
శీ త (0 హం...
లో చ నగ స
కీల తు స. ' (్ో
కం మాన స ప్ర కు టా
కలశం. లే కే పంట ఢా న ! (5. 81 చ క స పటం సే యం యయా న వస 3 ఆ నెను నెనంటూ పిల్లులు కొట్లాట మొదలెట్టాయి. ౧౩
ఎల్లులు ఒక దాన్నొకటి కరుచుకుంటున్నాయి. బరుక్కుంటున్నాయి. నో కింద పడేసుకుంటున్నాయి. చెవులు చిల్లులు పడేలా డు! (1 అట్లీ అల్లి ట్ల అట్ల
గ | (110 | అరుస్తున్నాయి. వాపం ముసలమ్మ, ముసలయ్య
/ | శ. గ! శు భయంతో వణికిపోయారు. రయ్యిన ఇంట్లోకి ఫం | సమె 1] పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. పిల్లులు . గ |... అలా కొట్లాడుకోవడం వారికి అస్సలు నచ్చ టే స లేదు. అయితే కొదిసేపటికి అంతా
ర్ట కా స [34 ల బీన్ 4/1. ం. ( | ట్స |. 1 . సద్దుమణిగింది. బయటి నుంచి టంట .. /. | ఎలాంటి అలికిడి విన్నించలేదు. యళ . // (/ (క్త న్ [( ॥ ళ్ ౨౦ జరిగిందా అని ముసలమ్మ, ర. లా , న్న ముసలయ్య కిటికీలోంచి య ఎ క నా? తొంగి చూనారు. ఆశ్చర్యం! లట లలల. ఒక్క పిల్లీ కన్పించలేదు! ౧44
జీ (యో ల. “ఆ మాయదారి పిల్లులు జ. , య ఒకదాన్నొకటి తినేసాయేమో” అంది నం. లలో చ ట్ర” ముసలమ్మ. "ఇదేం బాగోలేదు” 1 ఫో ఖ్ బా సళ అన్నాడు ముసలయ్య. జరిగిందానికి 1 న స ల (100 అతను బాగా నొచ్చుకున్నాడు. అన్ని ల్ (/ ఖా షై స దిక్కులూ పరికించి చూశాడు. “ఒకసారటు చూడు” స్ | మా. అన్నాడు సంబరంగా. అక్కడో పెద్ద మట్సదిబ్బ,. | చపప. శ్ ద ట | స జూ పూ. దాని మీద ఒక చిన్న పిల్లిపిల్ల కూర్చొని ఉంది! అది బాగా .. గల్లీ! సప వయో బెదిరిపోయింది. గజగజా వణుకుతోంది. ముసలయ్య అటుగా ( | (. |. ః (5 హహ... నడిచాడు. పిల్లిపిల్లను చేతుల్లొకి తీసుకున్నాడు. బక్కగా, భగ (1 లో నీరసంగా, జబ్బుపడిన దానిలా ఉందది. ౮5
“పాపం, ఎంత చిక్కిపోయిందో అంది ముసలమ్మ. “ఎంత ముద్వుగా ఉందో అన్నాడు ముసలయ్య. “ఆ వేలు, లక్షలు, కోట్ల పిల్లులు నిన్ను తినకుండా ఎలా వదిలాయమ్మా” అన్నాడు పిల్లితో గోముగా. “నేనొక చిన్న పెంపుడు పిల్లిని” అంది పిల్లిపిల్ల, “మాలో అందమైన పిల్లేదని మీరు అడిగారుగా, అప్పుడు నేను ఏమీ అనకుండా నోరు మూసుకుని కూచున్నాను. అందుకే ఏ పిల్లి చూపూ నా మీద పడలేదు అంది. | ట్య! తే. గ్లో శీ ౨౮6
యా. | త్త. | గ | | పౌ ణీ 1 షే - . అ ఇద్దరూ కలిసి పిల్లిపిల్లను ఇంట్లాకి తీసుకొచ్చారు. వేడి వేడి నీళ్ళతో ముసలమ్మ దానికి స్నానం చేయించింది. నున్నగా, మెరుస్తూ ఉన్న బొచ్చును దువ్వెనతో సవరించింది. 0 /
| పిల్లికి ప్రతిరోజూ దండిగా పాలు పోస్తున్నారు. చే ఆడుతూ, గెంతుతూ తాగుతూంది. పా ష్ సర మ మ. ల ౬. నో న న. య 4 28
స్మ కొన్ని రోజుల్లోనే అది పుష్టిగా తయారయింది. ళ్లు ల బలం పుంజుకొంది. చురుగ్గా మారింది. వౌ ౮౫ చా గ్ ఈ గ 7 రన్ 7 డ్ డ్ డో నాకో కు. న్్ షూ రా 2౦0
“ఎలాగెతేనేం. చివరకు మనకో చక్కటి పిల్లి దొరికింది అంది ముసలమ్మ.
“ఇది లోకంలోని పిల్తులన్నిటిలోకి అందమైనది అన్నాడు ముసలయ్య. “ఆ వేలు, లక్షలు, కోట్ల పిల్లుల్లో ఎ పిల్లి ఇంత అందంగా లేదు” అన్నాడు గర్వంగా.
తే౦
ళా వ హ్ ల , ,ఉ! ఫరో ల యర! న్ శి * న్నీ జ్ " శ్రీ ఢ ట ణా | . నో టు కనే డ క త (గ సం 2 య; లస. సతీ గ క్ట (% ఫ, తీ ౮ / [| నో న్ని ఇళ్ళ ౧ ఛీ స ౨ భే రా 1 " దంశాతోంం . ం ల “తీ లీ (“82 (“ట్రీ/ం ౯ గీతి గలతీ తో నం? / + 4 స శ్ న్ ౬ ే క. | ళ్శ ఇ శ్రీ క్ ం ఎ ౮ య | మన న గ చా ఎ ్‌ా " (జీ వ ౨ లొ ట్ 6 న 1 21 గ్ రె డ ( న్న క - అవి. తీ - శి / గ న. ఇతి) 8 ః త్ో ం గ . అ జల - వ్ తి - / . 0 లె. మ! జె = క న! నీ ఆర్స్ వ సయ సక గ ౮ శ్ 4 % థీ త లా | హ్ స స అ ౭ .. న అళి స్ట్ టు. ఈ స 11 స ఖా 9. లం. ఆక గ నో ( ప ఖ్ / తె స జే యొ ల / _ [ | | . డ్ శ శ్ జు శా శి రల ఆ ల క! ( ళి గు . టు ₹* ఇరాలైక్సైు స నా న ఇ శని కీ టి లా నా తొ " కట స _/ మ
ఫా ్న లో ఫటమామాా ఇట్. లో ఆ ఇకోికోో దాకా 32
నేడు గ్రామాల్లో డజన్ల కొద్దీ టీవీ ఛానెల్స్ వస్తున్నాయి. రకరకాల సిగరెట్లు, కూల్డ్రింకులు దొరుకుతున్నాయి. మారుమూల (గ్రామాల్లో కూడా అడ్డమైన చెత్తా దొరుకుతోంది. కాని.... చదువుకుందామంటే ఒక మంచి పుస్తకం మాత్రం దొరకడం లేదు.
బడిపిల్లలకు, కొత్తగా చదువు నేర్చుకొనే వారికి కొన్ని ప్రత్యేక అవసరాలున్నాయి. అన్నిటి కన్నా ముందుగా వారికి చదువంటే ఇష్టం కలగాలి. పుస్తకాలు చదివే అలవాటుని బాగా పెంచుకోవాలి. కొత్త కొత్త పుస్తకాలను చదవాలి. నేర్చుకున్న చదువుని మరింత సార్ధకం చేసుకోవాలి. అలా చేస్తేగాని వారికి నిజంగా “చదువు” వచ్చినట్లు కాదు.
ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని “జనవిజ్ఞాన వేదికి గతంలో అనేక పుస్తకాలను (ప్రచురించింది. వీటిలో సుమారు ఒక 80 కథల పుస్తకాలూ ఉన్నాయి. వీటిని అందరూ ఆదరించారు. ముఖ్యంగా (గ్రామాల్లోని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా చదివారు. ఈ ప్రోత్సాహంతో తాజాగా మరికొన్ని కథల పుస్తకాలు ప్రచురిస్తున్నాం. “చక్కని కథలు” శీర్షికతో ఏడాదిలోగా ఇలాంటి ఒక 40 పుస్తకాలైనా ప్రచురించాలన్నది మా ఆశయం.
ఇలాంటి పుస్తకాలు చదువంటే ఇష్టాన్ని చదివే అలవాటుని బాగా పెంచుతాయి. మన చుట్టూ ఉన్న మనుషులను, లోకాన్ని మరింత చక్కగా అర్ధం చేసుకొనేందుకు వీలు కల్పిస్తాయి. మనం మరింత అందంగాను, ఆరోగ్యంగాను ఆలోచించేందుకు తోద్పడతాయి. అక్షరాలు నేర్చిన ప్రతి ఒక్కరూ చదివి ఆనందించగలిగేలా వీటిని రూపొందించాం.
ఈ పుస్తకాల గురించి ఏమనుకుంటున్నారో మాకు తప్పక తెలియజేయండి. మీ సూచనలు, సలహాలు మరిన్ని మరింత మంచి పుస్తకాలు అందించేందుకు తోద్పడతాయని మరువకండి.
జ్. మాల్యాద్రి కన్వీనర్, ప్రచురణ విభాగం 55
1ఫిరీరీరలిచర క ౨. | గగ , భం౦ంటరిగా ఒక మునలమ్మ, మునలాడు. “మనకో పిల్లి ఉంటే ఎంత _. బాగుంటుందో” అంది ముసలమ్మ. అంతే. పిల్లిని వెతుకుతూ ముసలయ్య . " బయల్లేరాడు. ఎన్నెన్నో కొండలెక్కాడు. లోయలు దాటాడు. ఎటుచూసినా పిల్లులే న లో ఉండే ఓ చిత్రమైన కొండను చేరుకున్నాడు. ముందుగా ఒక పిల్లిని తీసుకున్నాడు. . ననే! ఆ వెంటనే మరోదాన్ని అదయ్యాక ఇంకో దాన్ని... అన్నీబాగానే ఉన్నాయి. అందుకని ముందుగా ముసలయ్య, అతడి వెంటే పిల్లుల దండు. ఒకటి కాదు, రెండు కాదు, ం త వందకాదు, వెయ్యికాదు, వేలు, లక్షలు, కోట్ల పిల్లులు! అదొక బ్రహ్మాండమైన బల్టుల యాత్రీ ఊరేగింపులా ఉంది. ఆ తర్వాత ఏమి జరిగింది?... జన విజ్ఞాన వేదిక ప్రచురిస్తున్న ఈ పుస్తకం చదివి కథ మొత్తం తెలుసుకోండి. ఇక రగా క ష్ట€ షన మనమే మహం +త్త్ర ఓట షు? ఆరా మి , ల్ వానా .. నై జయో వోని నేవు. కాజా నఖ ఫైనా?) శే (స న్న కన్నా ణో ల రమ. దా?
శ్ పుస్తకాల పరిశీలనాపట్టిక __శహకంపజ (సరన 20-15నిగగ క యర్ళుల య్య 1 నగా చం గ్ గ గ్ గా __మత్తంపీటలు | చం క కయ నయా య... అకక | [|| తాయాననచా నా ఉఅంవు డంభయా కా (నాగిని భరంంచకు (తాం ఇ అతా. __సొ్ చెయ్యనివి లం