Telugu పాపం ఊసరవెల్లి - anilvaranasi/indianlanguages GitHub Wiki
ర ల్యూ . ఆం అ.. ఈ తిను +. “లికా వా న్యా శై వా చ సా కై. ల” న్లో ల ఏ 7” శ స! ॥ ౦ త కా న + నే రం మా జడ నే క్ + శకము ఆక జ రి టం శ్య్యా ము మమ... యో ఆ కు. క ఓ క్ ఒ మ్ల. అశ ఖ |; అ ళ్ ] “అ ' క్ు కా డీ జ్ ౨ త ఖు. నః కా. న న్్ | 1, క స ళ్ అ కే. చ ళ్ ఖీ ం క క జలా | శో ॥ స్య త అభం 4 . క్ష క్ష త్ లొ శల కీ గెద్ట్మి శో క్షి క్ల శ్ ళ్ , | ఏ! | | క్ ఖో స్నా న ఖీ జ్ పే ” సో సె " ళ్ళి. త్ . శ్రీ న్ . న ఈ, క ॥ క్షా న్ క న న్న గ | , |] తి ణ్ అ ఇక్స్వ గె ఈ" వ్ వాం. వాటా కన్ శ “అ” సఖే న (/, ట్ట ఎం! న యంత 1! గ జప కీ =. క శా ఆతోాయ్యా. క జో ల్ల న గ ని [| గ్ న న్ా ర లీ. ్ళె | ఈ ల టె , | క్ష " ॥ ఇ. జ. | లో కిన. "అల్ ణీ శి " + వోట్ (| క న 4 క్షే గ టల క. త్ పళ టా వీ. జ్యా నచ న! క ఏటి, న _ క . ళ్ * ట్, ఇ క న్ా క ల | ళ్ శ లే య్ ఒ య య చ్ష్్త / ఓ ఇ. స్ క రి గ ళ్గ శివో. - ర్త" త 32... ఆ స / మ గ ర్ ర సూ న్; పి అ టై. స ( ఇ శో వ | న్శీ- - ఎనచే / | క్ గ్ ల! . ఆ ర ళా క మ టీ. క్ [ | క బ్ హాళ్లు: , ఈ " అ వి శే ప గ్! ॥ లే అకక. ము శే జ్ | మ లు ౨ || ॥ ౧ .౯వి ఇ లం గ చ. ఖ్ . త. , న్స! 4. కీ శ స (+ శవ న ఆ శ ల | న స్సు ॥ ః ఎ , " ,' తీ ల నత భి వ్. కు 2 రా సం | ! | కు శమైన గ్ చు జ _ కు. , . లి. థి - స ఖీ గ | ఖో! క ఈ (| [ఈ ; భో. [| ం ష్ | శ టు ఖో =" వాహ గ, వ్. ఆలో ఈ మా ' ఎస స ,. | _ ణో కీ షత / గో న సు టక స కలీ గ్ మాల ళు. (| 4 ఇ య" శ న ఇ - చీ యా ం (| ళ్ అత , న మనా కక సస! 1 * ౧. శ 6. "పళ లీ శ ను శే _ తతో న. క్ష న టీ కక ల్ క ॥ - ఇ గ | గ , ౫; . ళు ఇ శో! అతను త న్ ల్ని 4 ల్ని వ లం కక ళి గ, | | గ ( | ే జ వ ళో | శు ణా- శి జ్ | క్ష రో లే ఉట ఆ ళ త ళ్ ॥ క క్ లి శ క 4 * ఎక | ఖా | - . క్ ం ల ఇ శ్ లా _ క్ష క. శ్చ క -( శక్. ం" లి య. క ఇ శ్ | ” స్త్ ” క స్య " వ్ + . క వ్ ం” ం* ) క ॥ పం | క * క! 6" | వ" "శ్యా, _ , వ్ న సో బా. . | ॥ 1 | | గ్ ధి / ॥ / శ ం థ్ ఠ ల 4 న ॥ "ల “శీ € ళ వ ॥ ఎకి క్” | ఇ క. షం శు!) గ్ క జ క ళ్ శ్ న్ గా క ణ్ గో గట్రా జ్జ ( వా ఖః వ. జ. | “ఇనా ్త హ్ ( క టే పలల (44. అం న్న క్ట కిం చోనసే' స, గు అనం క రాన న హి ననే క“జఆనవిజ్లాన .వేదిక।; ప్రచురణా” క ఈ య యా లు. 99 ఖా ॥ | ॥ త. " ; ఫ్ ఎ. శ. ం కి క్ లం. “సమూ. బు నెం (1 - న. మ యాసకు పల్ బల వచే ల శ స; ఇ అ ర్ ష్ పంల న సము | య నె ఇ
ఛి ల!
౯
ణి
ట్ జ గ వ్ తీత క్ గ్ .. 4 క ” క్ ఇ న! “ట్ల ళ్సి తో ళీ వొ సి తో ఇ ళ్ధ శి చే్ం తల ఇ ఖ్ %్వి జి ళి నే జ ళీ = ఎ క్ శ ళ
1/ ఫీ5110 1౧౨.౩5 పాపం ఉంసలరవెలి జారి హ్ అ శీ |] 7జీ వ భీకర శ్తీ / థి జనవిజ్ఞాన వేదిక ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్ అనుబంధం
లెవెల్ : 5
వొపం ఊసరవెల్లి
'సీకరణ
జనవిజ్ఞాన వేదిక
నీరీవ్ ఎడిటర్
6 వి. బాలసుబమణ్యం ॥ మొదటి ముద్రణ : జూలై 2004
రెండవ ముద్రణ : జూన్ 2006
ప్రచురణ
జనవిజ్ఞాన వేదిక
ఆంధప్రదేశ్
(ప్రతులకు : వి. బాలసుబ్రమణ్యం ప/-1-1304, బాలాజీ నగర్, నెల్లూరు-524 002 ఫోన్ : 0861-2320610 క్ సెల్ : 94406 2909891
సూచనలకు, సలహాలకు సి.వి. కృష్ణయ్య సి మోహన్ 10 సెల్: 94405 393851 సెల్: 938539 51067 ధర : రూ. ౧
వాపం ఊసరవెల్లి! ఒక ఊసరవెల్లి ఉండేది. లావుగా, దిట్టంగా భలే బాగుండేది. దట్టమైన అడవిలో కాపురం. పెద్ద మర్రిచెట్టు కింద ఇల్లు చేసుకుంది. ఉండటానికి ఆ తొర్ర ఎంతో బాగుంది. , తిండితిప్పలకు కొదవె లెదు. దగ్గరలోనే పురుగులూ, మిడతలూ బాగా దొరికేవి. అన్ని బాగున్నాయి. అయినా సరే ఊసరవెల్లికి
ఏదో వెలితిగా ఉండేది.
అన్ని జంతువులకు ఎదో ఒక రంగు ఉంటుంది. తనకు మాత్రం నిలకడైన రంగు లేదు. కొద్దిసేపటి ముందు నీలంగా ఉండేది. ఇప్పుడు ఆకుపచ్చగా మారింది. ఇంకొద్ది సేపటికి ఎ౨ఎ(ర్రగా అయిపోతుంది. ఎరుపు నుంచి పసుపు... పసుపు నుంచి ఊదా... ఊదా నుంచి ఇంకేదోరంగు... ఛీ ఛీ! ఇది కూడా ఒక ' బతుకేనా? అనుకొనేది. ఊసరవెల్సిగా పుట్టకుంటే ఎంత
బావుండేది? అనుకొనేది. రంగులు మారడం వల్ల ఒక మంచి జరుగుతుంది. నిజమే పగవారి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవచ్చు. చూసే వారందరూ మోసపోతున్నారు. తాను ఉన్నా లేనని అనుకుంటున్నారు. ఆకుల్లో ఉన్నప్పుడు ఆకుల రంగు, మట్టిలో
3 ఇ
| | ళా వేల మ. తనా అనా అఆనో ల స ఉఆవాననానానానా ళో జీ (ష్ ఇత్రీ అననన” 4 - ఢా బా వె / ళా ల్ వ జ్ ఆనానననాననాననానను స త్ చ్చు చాఫఖా) నాననా . గో ఉ€ా' ఇ|గ(/ కిక్సిడి లో క్ష ఇఆనానానాననినిననానానా ఆ యుల క "్నననననననానా | నానో ళ్ [ అజా | శీ ?
ఉన్నప్పుడు మట్టి రంగు. అంతే కాదు. పురుగులు కూడా
మోసపోతున్నాయి. తేలికగా తనకు చిక్కిపోతున్నాయి. అయినా...
తనకంటూ ఒక రంగు లేదు. అది ఏ మాత్రం బాగోలేదు.
దానివల్ల తన నెవరూ పట్టించుకోవడం లేదు. పొద్దున్న లేస్తే
, వచ్చి బుట్టలాగా పచ్చగా ఉంటుంది. రాత్రి పడుకుంటే
_ బొగ్గులాగా నల్లగా అవుతుంది. మధ్యలో రోజంతా రంగులు
. మారడమే. గడియ గడియకీ మారడమే. ఎప్పటికప్పుడు తనకు తానే కొత్తగా కనిపిస్తుంది.
"దగ్గరలో పుట్టలో ఓ పాము ఉంది. దాని వంటి నిండా గుండ్రని గీతలు! ఎంత బాగుంటాయో! చూసే చాలు. మనసు
నిండిపోతుంది. ఎంత సరదాగా ఉంటుంది! పామును చూచి ఎలకలు, కప్పలు బెదరిపోతాయి. పరుగు పెడతాయి. పాము ఊరుకొంటుందా? తోక నేల మీద కొట్టి వెంట బడుతుంది. . పామంటే అందరికీ భయం. తాను పావై వుంటే ఎంత " _ బావుండేదో! తాను సరసరా పాకేది. బుసగొట్టేది. పడగ విప్పి , ఆడేది. చుట్ట చుట్టుకొని దర్జాగా పడుకొనేది. తనదీ ఒక బతుకేనా ? ఇలా పగలంతా అనుకొంది ఊసరవెల్లి.
ఆ రాత్రి ఊసరవెల్సికి నిద్ర పట్టలేదు. పగలంతా పీక్రమొయ్యా పురుగులు మింగింది. దాంతో అజీర్తి చేసింది. నిద్ర కోసం అది కిందా మిదా అటూ ఇటూ పార్షింది.
రి
( (09 ష్ శే! జ్ ్ గ్. టా ఎగ్ వ 3 2 చ ఉండిఉండి్ రంగులు మార్చుకొంది. అయినా లాభం లేకపోయింది. దానికి నిద్ర రాలేదు. కొద్దిగా కునుకు పడుతుంది. ' అంతలోనే ఎగిరిపోతుంది. గాభరా గాభరాగా ఉంది. చివరకు / దగ్గరలో ఉన్న ఓ పొదలోకి వెళ్ళింది. నిద్ర పుట్టించే ఆకులు “మింగి వచ్చింది. ఆ ఆకుల గురించి వేరీ ఊసరవెల్లి చెప్పింది. వాటిని / ..
తింటే బాగా నిద్ర పడుతుందట. దాని మాటలు నమ్మి వాటిని మింగి వచ్చింది.
ఆకులు తిన్నదే ఆలస్యం. ఊసరవెల్లి తల నుంచి తోక దాకా బరువెక్కి పోయింది. “ఎవరో నేలలోకి నొక్కేస్తున్నారు. త ఇంకా ఇంకా లోపలికి నొక్కుతున్నారు. ఎవరో (ప్రాణాలు ఉండగానే పాతి పెడుతున్నారు. అనిపించింది. దానికి చాలా
- భయమేసింది. “ఎంత పని చేసింది తను! ఎవరి మాటలూ విని ఏ పాడు ఆకులూ తినింది. ఉత్త పుణ్యానికే ప్రాణాల మీదికి తెచ్చుకొంది. ఇప్పుడు బతుకంతా భూమిలో ఉండిపోతే
ఏం దిక్కు ? ఇలా ఊసరవెల్లి భయం
గ
ఊనరవెల్లి ఒళ్ళంతా విదిలించుకొంది. బలవుంతా కూడగట్టుకొంది. 'పైక్ రావాలని చూసింది. అయినా లాభం లేక పోయింది. కొంచెం సేపు గడిచింది. తల మీద బరువు తగ్గినట్టనిపించింది. నెత్తి మిద మట్టి కరిగినట్టనిపించింది. ఊసరవెల్లి హమ్మయ్యా అనుకుంటూ తల బయటకు పెట్టింది | దానికి చల్లని గాలి తగిలింది. అంతే. విచిత్రంగా అది మారిపోసాగింది. ఇప్పుడు దాని తల ఊసరవెల్లి తలలా లేదు! పాము తలలా ఉంది! మన ఊసరవెల్లి కలుగులోంచి బయటకు వచ్చెసింది. ఇప్పుడు పాములా మెలికలు తిరుగుతూంది. ఒళ్లంతా గుండ్రటి గీతలు! రోజూ చూసే పాము వంటి మీద పాలుసుల్లాంటివె! ఊసరవెల్లి చుట్ట చుట్టుకోవాలని చూసింది. వెంటనే చుట్ట చుట్టుకుంది. పడగ ఎత్తాలని చూసింది. పడగ విష్తుకుంది ఊనరవెల్లి బాగా గాభరా వడింది. కొంచెం సేవటికి ( నెమ్మదించింది. దానికి పట్టలేని సంతోషం కలిగింది. చివరకు ం తన కోరిక తిరింది! తను పాముగా మారిపోయింది! ఊసరవెల్లి ఇప్పుడు పాముగా మారిందిగా! గర్వంగా అన్ని దిక్కులూ చూసింది. దగ్గరలో ఉన్న ఎలకలు, కప్పలు బిక్క గ
ట్ర _ రత్త టా శై శక క ల్ క లి? మతో వళ న వను బస టట ఎ "చ హన యఖ య్ . “ శతర శ వ ణే మ. న న చచ్చిపోయాయి. భయంతో పరిగిత్తాయి. ఎదురుగా ఉన్న చెట్టు మీద ఊసరవెల్లులు ఉన్నాయి. అవి తన జాతివే. అయినా అవి కూడా భయపడిపోయాయి. తొందరగా తొందరగా రంగులు వ మార్చుకున్నాయి. అది జరజరా పాకుతూ పొదలోకి దూరింది. దారిలో రాళ్ళు, ముళ్లు గుచ్చుకున్నాయి. అయినా లెక్క చెయ్యలేదు. తాను కొత్త పాము కదా! అలాంటి వాటిని పట్టించుకుంటి ఎలా?... 0
అలా ఇలా తిరిగింది. ప్రతి దాన్ని భయపెడుతూ చూసింది. | ఇంతలో అనుకోని కష్టం వచ్చింది. దూరంగా ఒక ముంగిస దానిని చూచింది. చూచిందే ఆలస్యం. ఉరుకుతూ వచ్చి మీద పడింది. దాని "పైప్రాణాలు పైనే పొయ్యాయి. అయినా ధైర్యం తెచ్చుకొంది. పడగవిప్పి బుసకొట్టింది. కి ఆ ముంగిసకు పాముతో పగ ఉందేమో! వచ్చి మీద పడింది. పాపం ఊసరవెల్లి ఎం చేస్తుంది? దానికో ఆలోచన వచ్చింది. రంగు మార్చస్తేనో అనిపించింది. కాని ఇప్పుడు రంగు ౨లా మారుతుంది? ఇప్పుడు తను ఊసరవెల్లి కాదుగా! పైగా వంటి మిద గుండ్రటి గీతలు. పరుగెత్తుదామంటే ఒళ్ళంతా పొలుసులు. అవి ముళ్ళలా గుచ్చుకొంటున్నాయి. . ముంగిస ఇంకా ముందుకు వచ్చింది. దాని కళ్లు మెరిసవోతున్నాయి. పాముగా మారితేనేం. ఊసరవెల్లి ఎంతైనా ఊసరవెల్లేగా! ముంగిసతో పొట్లాడే బదులు పరుగెత్తింది. చప్పున న్ పరిగెత్తి ఒక చెట్టు చాటున దాక్కొంది. ఎలాగో తప్పించుకొంది. ప్రాణాలతో బయటపడింది. ఊసరవెల్లికి కొత్త ఆలోచన వచ్చింది. - వాము కన్నా ముంగిస ఎంతో గొప్పది అనిపించింది. “తాను ముంగిసగా మారి ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు పాములు కూడా తనను చూసి పారిపోయేవి!” అనుకొంది. 10
ఆడే చై ఆ స ( మ్య ్నై శీ . ఆ శ ఖై 1 గ ఖు ్య// (6 'శ్రగ ప ఇ (౮ గ క క అంతే! దాని తల మళ్ళీ బరువెక్కింది. నిద్ర ఆకులు
- _ సత్తా చూపిస్తున్నాయి. ఊసరవెల్లి మళ్ళీ మారిపోయింది. మొండెం పెద్దదై పోయింది. విపు నుంచి తోక పుట్టుకొచ్చింది. మూతి ముందుకు సాగింది. అంతా ముంగిసలా మారిపోయింది! ఎంత ఎచిత్రం!
- అది చుట్టూ చూసింది. ఎక్కడైనా పాము కనిపిస్త బాగుండు. దాని పని పట్టించాలి అనుకొంది. అయితే ఒక్క . పామైనా కన్పించలేదు. ఎదో ఒక పాము బయటికి రాక పోదు. అని ఆశగా చూసింది. అటూ ఇటూ గెంతులు వేసింది. తలతో
[11
న్న్న [౪ కా (౯ / హోం స్ర్రై// / /.(ము నూ 6, | || జజ // - (| నో / ము /1// ///1 [ 14. వ . టీ 12
నేలను తవ్వాలని చూసింది. పొదల్లోకి దూరింది. బయటికొచ్చి గెంతింది. ఏమేమో చేసింది. పిచ్చి గెంతులు వేసింది. అటూ ఇటూ దుమికింది. పెద్దగా ఒక్కసారి ఎగిరి దూకింది. అంతే. చెట్టు కొమ్మ మీద చిక్కుకుంది. ఆ కొమ్మ ముళ్ళు వంట్లో గుచ్చుకొన్నాయి. కొమ్మకు అతుక్కుపోయింది. వేలాడ సాగింది ఇప్పుడు పైకి ఎగరలేదు. కిందికీ దూకలేదు. దానికి గాభరా పట్టుకుంది. 'భీ ఛీ. ముంగిసగా మారాలని ఎందుకు కోరుకుంది? దానికన్నా చెట్పు కొమ్మగా మారడమే నయం! అప్పుడు పాకాల్సిన పనే ఉండదు. దూకాల్సిన పనీ ఉండదు. ఉన్న చోటనే ఉండి హాయిగా గాలిలో ఊగొచ్చు... __ కో యఘు ౧ ఈ క 13
ఇలా సాగాయిఊసరవెల్లి ఆలోచనలు. అది తిన్న నిద్ర ఆకులు ఎలాంటివో ఏమో! వాటికి ఏ మహిమ ఉందో ఎమో. కొద్ది సేపటికి మన ఊసరవెల్లి నిజంగానే చెట్టు కొమ్మగా అయిపోయింది. ఇప్పుడు దానికి హాయిగా ఉంది. నేలతో దానికి పనిలేదు. బతికినంత కాలం పైనె ఉంటుంది. గాలిలో ఊగుతూ ఉంటుంది. అడిగే వాడు చేదు. వేటాడేవాడు లేడు. ఊసరవెల్లి ఒకసారి ఒళ్ళంతా చూచుకొనింది. ఎంత ... విచిత్రం! తన లోపలి నుంచి ఆకులు పుడుతున్నాయి. వాటి నుంచి పూలు కూడా వస్తే? అప్పుడు వాటి రంగు ఎలా . ఉంటుందో! తనకు ఇష్టం వచ్చినట్లుగా పూలరంగును మార్చగలగుతుందా? ఇలా ఎవేవో కలలు కంటోంది. ఇంతలో రెండు కాకులు వచ్చాయి. దాని మీద వాలాయి. ఒక కాకి రెట్టి వెసింది. రెండో కాకి ముక్కుతో గీరింది. కాలితో గీకింది. దానికి కంపరంగా ఉంది. నొప్పిగా ఉంది. కాకులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయి. తానేమో కదల్లెదు. మెదల్లేదు. ఎమి చెయ్యలేదు. ఇలా పొడిపించుకోవాల్సిందేనా? _ ఉఊసరవెల్లికి తప్పు చేసాననిపించింది. “చెట్టు కొమ్మగా 14
గ్లీలో వే (శత ఈ షె | తీ టు టు 4 | (4 1 15
ఎందుకు మారింది? కాకిగా మారిఉంటే ఎంత బాగుండేది! కావాలనుకున్నప్పుడు కొమ్మల మీద కూచునేది. మనను పుట్టినపుడు గాలిలో ఎగిరేది. ఎంత పొరపాటు చేసింది తను" ఇలా దాని ఆలోచనలు సాగాయి. ఇంకేముంది? నిద్ర ఆకుల మహిమ మన ఊసరవెల్లి కాకిగా మారిపోసాగింది. రెక్కలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడది గాలిలో ఎగురుతోంది. ఎన్నో కాకులు దానితో కలిని ఎగురుతున్నాయి. ఇప్పుడది ఆకాశంలో వుంది. భలే గమ్మత్తుగా వుంది. నేల ఎక్కడో వుంది. గ వెను కూ మ ("లభి రో 16
అది పైకి - పైపైకి ఇంకా పైకి ఎగిరింది. కావ్ కావ్ అంటూ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. దాని మనసు గూడా గాలిలో తేలిపోసాగింది. ఎ లోకంలోనో ఉన్నట్టుంది.
ఉన్నటుండి కొంప మునిగింది. లెనిపోని ఉపద్రవం వచ్చి పడింది. నేల మిద కొందరు కొంటె పిల్లలున్నారు. వాళ్ల చేతుల్లో క్యాట్ బాళ్లు ఉన్నాయి. వాటిలో రాళ్లు పెట్టి గురిచూసి కొడుతున్నారు. కాకులనె చూసి చూసి కొడుతున్నారు. ఒక కాకికి రాయి తగిలింది. అది గిల గిలా కొట్పకుంటూ నేల మీద పడింది. మన కాకికి భయంతో చెమటలు పోసాయి. కళ్లు గట్టిగా మూసేసుకొంది. “చి చి. తాను ఎంత బుద్ది తక్కువ పని చెసింది. ఎందుకిలా మారింది. ఊసరవెల్లిగానే ఉంటె ఎంత బాగుండేది! ఎప్పుడు కావాలంటే అప్పుడు రంగులు మార్చుకొనేది. అందరి కళ్ళలో కారం గొట్టేది. చీకు చింతాలేకుండా ఉండేది. ఇదేం కర్మ? లేనిపోని శనినెత్తిన చుట్టుకొనింది ఇలా ఆలోచింప నొగింది.
[1/7
నత ₹ వ! చి రయ సరయు ౨ 18...
అది భయంతో చాలా సేపు కళ్లు మూసుకుంది. తనకు ఎదో ఒక రాయి తగులుతుంది. గిరగిరా తిరిగి నేల పడక తప్పదు. చావక తప్పదు. ఇలా అనుకొంటూ గట్టిగా కళ్ళు మూసింది. అయినా దానికే రాయీ తగల్లేదు. కొంచెం సేపటికి అది కళ్ళు తెరిచింది.
౨౦త ఆశ్చర్యం!
ఊసరవెల్లి తాను పడుకొన్న చోటే వుంది. దానికి రెక్కలూ గిక్కలూ ఏమీ లేవు. తాను ఊసరవెల్తే. పామూ గాదు ముంగిసా
గాదు. కొమ్మాగాదు కాకీ గాదు. అదిచుట్టూ చూసింది. ఎలకలూ,
కప్పలూ ఎప్పటిలాగే తిరుగుతున్నాయి. పాము పుట్టలోంచి బయటకు వసోంది.
ఊసరవెల్లికి (ప్రాణం లేచివచ్చింది. ఎక్కడలేని ఆనందంతో అది పొంగిపోయింది. నీలం రంగులోకి మారింది. ౨ఎరుపు రంగులోకి మారింది. ఊదా రంగులోకి వచ్చింది. ఆకుపచ్చగా మారిపోయింది. తన రంగులకు తానే మురిసి పోయింది. "ఎంత పిచ్చి పని తాను చేసింది. ఎంత గొప్ప జంతువు తాను! పులిని చూసి నక్క వాతలు పెట్పకొందట అలానె ఉంది తన తెలివి అనుకొంది”
19
4 లు (ఆద 2
ఇంతలోదానికి నిద్ర ఆకులు గుర్తుకొచ్చాయి. వాటి సంగతి చెప్పిన ఊసరవెల్లి గుర్తుకొచ్చింది. దానికి ఒళ్ళు మండిపోయింది. దాన్ని చెడామడా తిట్టాలి. ఇలాంటి సలహా ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పాలి.
ఊసరవెల్లి రంగులు మార్చుకొంటూ బయట్టెరింది.
శర రే 20
దం (
(యటం 4౨1 నం. ఐడిలో అప్పుడే చేరిన వాళ్ళు, ఒకటో తరగతి చదువుతున్నవాళ్ళు = ) ఒా=జా గ జ్. . వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా పుస్తకాలు రాన్తారా?.. గంటి చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. ౧ డ్ | ఎ స. . ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం. అప్పుడు రం ప ఐలవాల్ని అరగ పన్లేదు. కంఠన్తాలు లే ప్త ల్ ౮ ఆటీ క్ట ఏ1 ఇంపోజిషన్లు, చూచి రాయడాలు అక్కర్లేదు. 1 అసలు మనం నెత్తి మీద కూచుని భాష నేర్పనక్కరలేదు. ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు
- టి _ . / త | న జ ల ము” భాష నేర్చుకోడానికే ఈ ప్రయత్నం. పస , 50 పుస్తకాల సీరీస్లో వ "౫ పుస్తకాలు నాలుగు (గేద, 50 పుస్తకాల సీరీస్లోవి. ఇదీ 1-2 తరగతుల పిల్లలకోసం. . న న యనవను మ ెషె
మవసు ఫౌండేషన్
శ్ర పుస్తకాల పద లవావట్టిక |([( పపషకంపంఖ్య గ(₹రగి. దెన్ గ శాఖ _ ( నవస దచదిళథ (“/" ముందులట్ట ' షోళ€రళ మెక్తంపేతేడు. (ర _ _పెద్దపైజొపేజలు | 1|/ __లాకపజలం | (గ 0 మి లవిపేజలు | + (1[) _పజీలువిడదీపినవి | (గ 0౪గిరగ భా. _ టైండింగుచేసనవి |... . మృన్చెయ్యవివి |.