Telugu పాడుకొందాం noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: పాడుకొందాం
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/paaadaukaomdaaam
Date: 2026-08-03 18:24
Chunks: 11
Book Overview
Book: పాడుకొందాం
Source: https://sundarayya.org/paaadaukaomdaaam
Total OCR chunks analysed: 11
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- వేదిక
- పాటలు
- ముద్రణ
- విభాగం
- జనవిజ్ఞాన
- ఆరోగ్యం
- మంచి
- కొన్ని
- చిన్న
- విజ్ఞాన
- విద్యా
- సూచనలు
- సెల్
- ఏలూరు
- దేశభక్తి
- మాకిష్టం
- అన్నా
- చదువు
- పాటల
- మేలుకో
- హిందూ
- భాయ్
- ఎందుకని
- అందరూ
- అందమైన
- కూడా
- పిల్లలు
- తెచ్చాం
- సంకలనం
- వీటిలో
Per-Chunk Details
Chunk 1 — పాడుకొందాం_pages0001-0010.txt
OCR Score: 81% Telugu coverage
Characters: 5953
OCR Issues:
- ASCII junk on lines: [50, 62, 64, 66, 68]...
Key Terms:
- వేదిక
- పాటలు
- ముద్రణ
- విభాగం
- జనవిజ్ఞాన
- ఆరోగ్యం
- మంచి
- కొన్ని
- చిన్న
- విజ్ఞాన
- విద్యా
- సూచనలు
- సెల్
- ఏలూరు
- దేశభక్తి
- మాకిష్టం
- అన్నా
- చదువు
- పాటల
- మేలుకో
- హిందూ
- భాయ్
- ఎందుకని
- అందరూ
- అందమైన
- కూడా
- పిల్లలు
- తెచ్చాం
- సంకలనం
- వీటిలో
Extractive Summary:
త్‌ో _ ం శ ఇ గె న వ న; శ | 1 క శ , 4 చ క్ ఖా ల శయాాాా! ' క్ క ఇ | యా శి న శ్ నా / ఎ! వ ల ః జే ఓ _ తో | న న శ ల్ క?
Chunk 2 — పాడుకొందాం_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6776
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- తెలుగు
- చేయెత్తి
- పల్లవి
- తెలుగోడా
- తల్లి
- జయహే
- నెత్తుటి
- దేశమంటే
- తల్లికి
- బంగారు
- తేనెల
- లేనెల
- వీరుల
- దేశమును
- ప్రేమించుమన్నా
- గురజాడ
- వలెనోయ్
- పాడి
- 11మా
- అమరావతి
- తెలుగువాడా
- గౌతమీ
- రతనాల
- తుంగభద్రా
- తెలుగుతల్లికి
- రుద్రమ
- హంపి
- సంస్కృతి
- ప్రజల
- భారత
Extractive Summary:
ఇదే ఇదే నాదెశం - నాగభైరవ కోటేశ్వరరావు పల్లవి : ఇదే ఇదే నాదేశం - ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తడిసిన సందేశం చ; శాతవాహనులు నాటి శౌర్యము ఊపిరిగా కాకతీయ రాజుల సంగ్రామదిక్ష సిరిగా త్యాగరాజు గానసుధ ధారలు సంపదగా పోతరాజు భాగవతపు గాథలు నాఎదగా 1 అదే ॥ చ: హంపి అమరావతి నాకమరిన శ్రీ కళలై గోదావరి కృష్ణవేణి కూరిమి నెచ్చెలులై కూచిపూడి నాట్యము నా గొప్పకు పెన్నిధిగా విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా 1 ఇదే ॥ చ: ఆంధ్రత్వం అన్ని దిశల ఆలోచన రేపగా తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా ఇది కోస్తా తెలంగాణా ఇది రాయలసీమగా ఏడుకోట్ల గొంతులచే రాగము వినిపించగా | ఇదే ॥ తతత చ తతత మన దేవికి ఇవ్వాలి హారతులు 1 లేనెల ॥ చ; గాంగ జఠాధర భావనలో గరిమెళ్ళను గురు తుంచుకుని మన తెలుగు తేజమును నింపుకునీ 1 పాదు ॥ చ; జనగణమనముల జాగృతి నింపిన జండా గాధలు చెప్పుకుని జయహే జయజయహే జననీయని జయగీతమ్ములు పాడుకుని పావన చరితం... పరిమళ భరితం... అఖంద భారత ఖందమని అది అక్షయామృత భాందమనీ 1 వాడు || జయిలా ఖారత మాత = వీరమాచనేని సరోజిని పల్లవి ; జయహే భారతమాత జయహే జయహే తెలుగుతల్లి జయహే ॥ జయ ॥| చ: గంగ యమున ఘన గోదావరి జన జీవనదుల తల్లీ పాడి పంటలకు పసిడి సీమగా పేరుగాంచెనమ్మ ॥ జయ ॥ చ: సిరులకు, కళలకు నిలయమైన బంగారు తల్లివమ్మా నీ క్రీర్తకాంతి ఈ చరితలో వెదజల్లవె మా తల్లి | జయ ॥| చ: వీరులెందరికో జన్మనిచ్చిన వీరమాతవమ్మా కవుల గాయకుల చిత్రకారులకు కన్నతల్లివమ్మా 1 జయ ॥ వ
Chunk 3 — పాడుకొందాం_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6854
OCR Issues:
- ASCII junk on lines: [162]
Key Terms:
- మాకిష్టం
- బడికి
- ఆటలంటే
- అమ్మ
- లందం
- తేవే
- పల్లవి
- పిడుగులం
- అచ్చచ్చర
- వింటారా
- అలుసు
- ఆనందం
- ప్రపంచం
- సహించం
- చేస్తాం
- అందం
- నీవు
- తువ్వాయీ
- వస్తానుండు
- పాడరా
- ముద్దులు
- పెడితే
- దగ్గరకొస్తాం
- దెబ్బలు
- కొడితే
- దౌడును
- తీస్తాం
- బండి
- కథలు
- గానీ
Extractive Summary:
సుందర వసుంధరాస్థలినీదని | పొదరా ॥ చ: _బుషిప్రాకోబ్వల రమ్య ధాత్రియని పిడుగులం - మం బుడుగులం = దేవేంద్ర పల్లవి : పిడుగులం మేం బుడుగులం చల్లని వెన్నెల గొడుగులం వాగుల వంకల పరుగులం మెరుపుల తళుకుల మడుగులం 1 పిదుగులం ॥ అప :; ఆనందం మా ప్రపంచం దాన్నేమన్నా మేం సహించం 1 పిడుగులం ॥ చ: బంకమట్టితో బండ్లను చేసి ఇసుక తోటి మేం కోటలు కడతాం గురుగులతోనే వంటావార్పు వైనంగా మేం నేర్చుకుంటాం ఇల్లు వాకిలి ఆటలాడి వావి వరుసలు పోల్ఫుకుంటాం మంచి చెడులు తెలియవుగాని పెద్దలనే మేం అనుసరిస్తాం ముద్దులు పెడితే దగ్గరకొస్తాం దెబ్బలు కొడితే దౌడును తీస్తాం వెలుగులు ఒలికే మిణుగురులం కలలను చిలికే తొలకరులం పలుకులు కులికే కోకిలలం ఆశల వాకిట వేకువలం ఆనందం మా (ప్రపంచం దాన్నెమన్నా మేం సహించం 1 పిదుగులం ॥| తత్త పటి తతత వింటారా మామాట = గంటేడ గౌరినాయుడు పల్లవి ; వింటారా చెబుతాను మనసులోని మాట విని చూపిన్తారా మరి చక్కని బాట చ; ఆకాశం మా బడికి అందమైన చూరు తప్పదు మా పిల్లలకు ఎండా వానలవోరు ఒకటే సందడి నింగిన మబ్బుతేలితే శలవే మా బడికి మరి చినుకు రాలితే 1 వింటారా ॥ చ; గురువులొప్పజెపుతారు ఇంటిపని బడి వదిలితే తగులుతుంది ఇంటిలోని పని అయ్య “వాడిచూపు” గురువు “కాలితాపు” వద్దనుకుంటే తప్పదులే “చ్వేకలకాపు” 1 వింటారా ॥ చ: చెమటోద్చి మా అయ్య రోజువారి కూలి ఎంతపాటు పడినా మా కడుపులెపుడు ఖాళీ తీరికన్నదే లేదు ఒక్కక్షణం ఎలా వంట పడుతుంది మాకు అక్షరం 1 వింటారా ॥| తతత 2 లలా
Chunk 4 — పాడుకొందాం_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 8359
OCR Issues:
- Repeated punctuation clusters: 21 occurrences
Key Terms:
- చదువు
- చిన్నారి
- అన్నా
- స్నేహమేరా
- కొంగా
- పల్లవి
- చూడు
- తేనె
- చదవాలిరా
- విజ్ఞానం
- సున్న
- ఒక్క
- చిన్నా
- గురువులారా
- టిక్కు
- పసిపిల్లల
- కొంగాతల్లీ
- పాపకు
- నేర్పిందీ
- పక్కన
- నువ్వు
- కులము
- దేశానికే
- వన్నె
- తేరా
- చూసి
- జీవితానికి
- చేయి
- కోసం
- దేవేంద్ర
Extractive Summary:
వేణుగోపాలరావు పల్లవి : చదువు సంధ్వలతోటే నువ్వు ... చిన్నారి ఆటపాటలు నేర్చుకోరా ఆటవాటలు నేర్చుకోరా చిన్నారి ... ఆరోగ్యాన్ని పెంచుకోరా చిన్నారి ఆనందంతో నిండిపోరా అప : కాళ్ళ గజ్జెలక్కరలేదు చిన్నారి డోలు మద్దెలక్కరలేదు సాదాసీదాగానే నువ్వుసాధనతో ఆటపాటలు నేర్వవచ్చు 1 చదువు ॥ చ: _ ధ్యాన్ చందును చూడు వాడు హాకీలో బంగరుపతకాలెన్నో తెచ్చే సచిన్‌టెండుల్మర్ నేడు క్రికెట్టులో మన దేశ ప్రతిష్టను పెంచే పి.టి ఉష అక్కను చూడు చిన్నారి పరుగుల రాణిగ పేరుగాంచే పుల్లెల గోపీచందును చూడు చిన్నారి బ్యాడ్మింటన్‌లో రాజుగ నిలిచే 1 చదువు ॥ చ : _ విశ్వనాధన్ ఆనందన్న చదరంగ విశ్వవిజేతయ్యి నిలిచె కోనేరు హంపి అక్కయ్య చిన్నారి మరో గ్రాండు మాస్టారు అయ్యె మేరీకోమ్ అక్కను చూడు తనసత్తా చాటినట్టి మంచి బాక్సర్ కరణం మల్లీశ్వరిని చూడు మనకెంతో స్ఫూర్తినిచ్చు గొప్ప వెయిట్‌లిస్టర్ 1! చదువులేకపోతే మన బ్రతుకు పెద్దసున్నా ॥ చదవాలిరా ॥ చ :; ఆలోచన పెరిగేది చదువువల్లనే / విజ్హానంతోనే వికసించు జగత్తు = గంటేడ గౌరినాయుడు పల్లవి : విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు చ: లేగదూడ గంతులు పసిడి పూల కాంతులూ గాలితరగ పిలుపులు సెలయేటి అలల పరుగులు ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మబడి ఆ (ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి ॥ విజ్ఞానం ॥ చ: _ చిన్న చిన్న చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో - గాయాలై రేగితే ప్రమాదాల కోరల్లో బాల్యం బలియైపోతే బావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది ॥ విజ్ఞానం ॥ చ; _ వ్యాపారం వలలో చదువు చేపకాకూడదు కాసుల గాలానికి విజ్ఞానం బలికాకూడదు తొలిపొద్దు పొడుపులా తొలకరి తొలి చినుకులా పసిమనసుల పసిడిపంట రాలాలి చదువు || విజ్ఞానం [| చ: దేశం ఏదైనా కాలం ఏదైనా చెప్పే చదువేదైనా బాల్యం ఒకటే పూవువంటి పసిప్రాయం వసివాడి పోకుండా కాపాడే బాధ్యత అందరిదీ మన అందరిదీ విజ్ఞానం ॥ చ: పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్ధికి చక్కని నేస్తంగా మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు [| విజ్ఞానం .
Chunk 5 — పాడుకొందాం_pages0041-0050.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 8403
OCR Issues:
- ASCII junk on lines: [156]
- Repeated punctuation clusters: 26 occurrences
Key Terms:
- అమ్మ
- పల్లవి
- చదువుకో
- నేను
- జోలాలి
- చట్టం
- పాటల
- అచ్చరం
- నన్ను
- తెగి
- విద్యాహక్కు
- విద్యా
- ఓరన్న
- చిట్టి
- చేయాలి
- తల్లి
- నుండి
- వందనాలు
- మాయన్నా
- చిట్ట
- అయ్య
- చేసిన
- బుజ్జిని
- మంది
- ఓరన్నా
- బాలల
- తరగతి
- బడిలో
- విద్యను
- విజ్ఞానం
Extractive Summary:
ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసితినే 1నా॥।। చ : _ వాళ్ళగొద్లకు ఉలవలపింది పెట్టి ముద్దుగజూస్తారే మీరు ఆ కథ వినలేదా 1 2|| | తెగి ॥ ఇస్తరాకులో వున్న - ఎంగిలి మెతుకులు అమ్మయ్య ఎవరాని - ఎక్కిరించబట్టె రద్దిలేని మంది - రచ్చబండ కాడ కాకులై కళ్ళల్లో నన్ను పొడవ బట్టై నాల్గు తలల బ్రహ్మ - రాతెట్లా రాసిండో నీతిలేని మనిషి - గీతెట్లా గీసిందో 1 2|| ॥। తెగి || అమ్మవొడిలో ఊగలేదు - అమ్మరొమ్ము పాలుతాగలేదు ఉగ్గు బువ్వ తినలేదు - అయ్య చెయ్యిపట్టి నడవలేదు కళ్లు తోరవని నన్ను కర్శకు వదిలేసి పుట్టంగానే పీడ వదిలించుకున్నారు 11 ౨|| | తెగి ॥ పేగుతెంచిన తల్లి - పేరు పెట్టకపోయె జన్మనిచ్చిన తండ్రి - కూడు పెట్టకపోయె కన్ననాడే విసిరేసినారు అయ్యా బతికున్న నన్ను మరిచినారు ఓ తల్లి పారెయ్య మన సెట్టావచ్చిందే పుట్టినప్పుడే పిసికి చంపుంటెబాగుందడే 11 ౨|| || తెగి ॥ పతం 2 మన బ్రతుకుల్లోన వెలుగులు తెస్తుంది చ: ఆరేళ్ళ పిల్లల నుండి పద్నాలుగేళ్ళ పిల్లలలోపు ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు ఎటువంటి ఫీజులు లేవని ప్రవేశ పరీక్షలసలేలేవని విద్యాహక్కు చట్టం మనకు స్పష్టంగా తెలుపుతున్నది పిల్లలందరూ తప్పక బడిలో చేరాలన్నది ఉచిత నిర్భంద విద్యను పొందాలన్నది | విద్యా ॥ తతత ట్ట లతలా
Chunk 6 — పాడుకొందాం_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7393
OCR Issues:
- ASCII junk on lines: [228]
Key Terms:
- చందామామియలో
- చందమామ
- రారా
- పల్లవి
- నేను
- అన్నా
- ఎందుకు
- కోటి
- ఇంటల్లుడు
- చందమామియలో
- మనిషికి
- చదువేరా
- నువ్వు
- చదువు
- మాకు
- కొండల
- అడవులు
- ఎందుకిలా
- ఎందుకని
- అందాలొలికే
- చదువుంటే
- చేసి
- ఇచ్చి
- నీకు
- నాచెల్లి
- అడవుల
- భూగోళం
- ఎంతో
- జీవంరా
- దేవేంద్ర
Extractive Summary:
చ: _ పొద్దూ పొడవంగ యాప్పుల్లేసి పలక మీదానే పాఠం బోసి ఎడ్ల ఎంట నేను గుంటికాదికెళ్ళి గుండ్ల మీదా నేను గుణింతాలు రాస్స్తి ॥ అన్నా॥। చ: అమ్మా అయ్యను పిలిచి - పలకా బలపం బట్టి అమ్మ పేరు పక్క అయ్య పేరును రాస్తి అమ్మొచ్చి ముద్దిచ్చె అయ్యోమో దీవించె కొడుకూ సదివిండాని కులికేసినారె ॥ అన్నా ॥ రారా నొ నామిరంగా - దేవేంద్ర పల్లవి ; రారా నా సామిరంగా మామా నువు రారా చదువుకుందాము బడికి పోదాము రారా చ; పట్నమెల్లి పైసలు తెస్తానని ఆర్నాల్లు ఇదిసి నువ్ ఎల్లినప్పుడు ఉత్తరమన్న నాకు వస్తుందని కళ్ళు కాయలు కాసేలాగ చూసినపుడు జూబులిచ్చేవాణ్ణి ఎన్నిసార్లు అడిగానో రాతసేతగాని నిన్ను ఎన్ని తిట్లు తిట్టానో 1 రారా ॥ చ : _ పిల్లోడికి జబ్బు చేసి నవిసినపుడు ల నువ్వు రాయుడింటికెళ్ళి అప్పు అడిగినప్పుడు వంద ఇచ్చి వెయ్యి లెక్కరాసినపుడు నువ్వు తెలియకుండా ఏలిముద్ర లేసినప్పుడు పంచాయతీ పెద్దోళ్ళు ఏ తీర్పు చెప్పారో . ఆడపిల్ల = బీ, సత్తయ్య పల్లవి : ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు ఏమి పాపం చేస్తిమి మేము - చందమామ మము లెందుకు సదివించరే - చందమామ చ: _ ఆడపిల్లను అంగట్లో అమ్ముడు బొమ్మోలె జేసి ఇష్టమొచ్చిన రీతిగాను కష్టపెడుతున్నంలేదా సదువు మాకు రాకనె గదే - చందమామ ఈ సకల బాధలన్ని కలిగే - చందమామ చ: తాళిగట్టిన మొగిడి కన్న - తక్కువవుండాలంట చదువు తాళిగట్టిన వాడు కూడ - తల్లికే జన్మించలేదా ఆడ మగయను తేడాలెందుకు - చందమామ మాకు తేటపరచి చెప్పరాద - చందమామ చ: మంచి మంచి చట్టాలంట - మహిళలకే తెచ్చారంట వాక్కు మాకు తెలియనందుకే - దిక్కులేని పక్షులైతిమి చదువు శాస్త్రం రాకపోతే - చందమామ ఈ సమాజాన బతకలేమా - చందమామ చ: ప్రీ జాతిని గౌరవించే - సాంప్రదాయం మనదంటరు లోకమందున సగభాగం - సడువురాని సీకటింట్లో అణిగి మణిగి బతుకుతున్న = చందమామ మాకు అక్షరజ్ఞానం చెప్పరెందుకు - చందమామ యతతతతతవవవావావావాంం వట లాయి... సరబజబాతి మనుగడకు = రవితేజ పల్లవి; నరజాతి మనుగదకు ఆధారం చెట్లు " నాటండి వేలవేలుగా నేల ఈనినట్లు ) చ; ధరణి గర్భమున చెట్లుగ పుట్టీ చల్లని ఒడిలో పక్షుల పెంచి వానకు చలికి ఎందతాకిడికి రక్షణ నిచ్చును గొడుగువలె భూనారాన్ని రక్షించి పచ్చని వన్నెలు తెచ్చును జగతికి చ: పాప ఊయలగ, ఆటబొమ్మలుగ పెళ్ళి పందరిగ, పల్లకిగా జాలరి తెప్పగ, కుమ్మరి సారెగ తాతయ్య బతి కర్రగా జీవితాంతము తోడు నీడయె ప్రాణములుడిగిన కాష్టము తానై పరుల సేవకే అంకితమైనవి చ: కలుషిత గాలిని శుభ్రం చేసి (ప్రాణవాయువును అందించు కమ్మని పూలుపంద్లు కాయలు ఇ కానుకగా మన ఆకలి తీర్పు జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించేటి చెట్లను నరికిన బ్రతుకు నరకమౌ చ; మనము భుజించు పండ్లు ఫలాలు పెద్దలు పడిన (శమ ఫలితాలు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటితే అవియే ేపటి పసిడి పంటలౌ ఎండిన బ్రతుకులు పచ్చబడుటకై భావితరాల భవితవ్యంకై ఎ, ఆ చెట్లను పెంచుట మన కర్తవ్యం యాట?
Chunk 7 — పాడుకొందాం_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7705
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- చెల్లెలా
- చంద్రమ్మా
- మేలుకో
- సంతానం
- అందరి
- అమ్మలగన్నా
- అమ్మలారా
- అమ్మోరు
- నీవు
- ఎక్కడ
- ఎందుకు
- చేసి
- నాటు
- చిట్టి
- నువు
- ఎంతో
- అందాలొలికే
- గిరి
- జబ్బులు
- లేదు
- పల్లవి
- పోలియో
- వేయాలమ్మా
- రోగాలు
- చూసి
- బిడ్డ
- లేకుంటే
- వెళతారు
- నీరూ
- ఎందుకిలా
Extractive Summary:
చిట్టపాట్టి చిన్నివాప = రవితేజ పల్లవి : చిట్టిపొట్టి చిన్నిపాప రేపు దేశానికే కంటిపాప మన పిల్లల ఆరోగ్యం బాగుంటేనే ఓ అమ్మలగన్నా అమ్మలారా బతుకు సంబరంగ నాగునమ్మా... _'" ॥ మన బతుకు సంబరంగ సాగునమ్మా / చ; రొష్టురోగం రాకముందిె రోగ నివారణ మందువాదె పోలియో చుక్కలు వేయాలమ్మా ఓ అమ్మలగన్నా అమ్మలారా డిపిటీ తప్పక ఇవ్వాలమ్మో చిన్న పాపలకు టీకాలు వేయాలమ్మా || చిట్టి || చ: _ ఫారెక్స్ హార్లిక్స్ గైఫ్ వాటరు లేదనె బాధను వదిలిపెట్టు అన్నం పప్పులు పెడితే చాలు ఓ అమ్మలగన్నా అమ్మలారా అమ్మపాలు ఎంతో (శ్రేష్టమమ్మో... మరి, హాయిగ పాపలు పెరిగేరమ్మా | చిట్టి | చ: ఇంటిముందూ పరిసరాలు ఉంచకుంటే సుబ్బరంగా ఈగలు దోమలు వచ్చిచేరు ఓ అమ్మలగన్నా అమ్మలారా రోగాలు బతుకింక తప్పదమ్మో మీ పరిసరాలు తేట గుంచాలమ్మా || చిట్టి || చ: వాగులోన కాల్వలోన మనము తాగుబావి నీరులోన కీడుచేసి క్రిములెన్నో ఉండు ఓ అమ్మలగన్నా అమ్మలారా న్లీచింగ్ పౌడరు వేయాలమ్మా సళ్ళు కాచి వడగట్ట్ తాగాలమ్మా [| చిట్టి 11 పడా చే లతా చ: _ నీల్లు చక్కెరా ఉప్పుతో వాంతులు తగ్గనూ చెల్లెలా చంద్రమా కుందెడు నీల్లల్లో ఒక్క క్లోరిన్ గోలేసి చెల్లెలా చంద్రమ్మా | వడబోసి తాగినవో వ్యాధులు తగ్గేనూ చెల్లెలా చంద్రమ్మా వేడి చేసి చలార్చిన వడబోసిన నీరూ చెల్లెలా చంద్రమ్మా తాగినవో తప్పకుండా రోగం తగ్గేనూ చెల్లెలా చంద్రమ్మా సంతానం పరిమితమైతే = దా, వి.ఎం.గిరి సంతానం పరిమితమైతే సంసారం చిన్నదిగుంటే బాధలెన్నో రానేరావు అది తెలిసి మసలుకో నీవు 1 సంతానం ॥ అద్దు అదుపులేని పిల్లలను కనడమేనా కూడుగుడ్డా నీడ ప్రతి ఒక్కరికి అమరేనా మంది ఎక్కువైపోతె మజ్జిగ పలచనకాదా ఇంతమంది జనాభాను ఈ దేశం భదించేనా? మెలుకో ఓ మహిళా మేలుకో పల్లవి : మేలుకో - మహిళా - మేలుకో మన (బ్రతుకులు ఒకసారి అవగతం చేసుకో బానిస సమాజపు బంధనాలు తెంచుకో 1; మేలుకో ॥ చ: _ ఆస్థిహక్కు లెకుండా - ఆర్ధిక అసమానతలు పరదాల చాటు నుండి - దురాచార బంధనాలు వరకట్నపు కారణాన - వనితల బలిదానాలు ఇన్నేళ్ల న్వాతంత్ర్యం - ప్రగతిపథం యిదేనా | మేలుకో ॥ చ: పురుషులతో సమానంగా - కష్టించి పనిచేసినా మహిళలకేమో కూలి - తగ్గించియిస్తారే శమశక్తిలో కూడా - ఈ తేడా లేమిటో మగువలపై చిన్న చూపు - తొలిగేదేనాటికో .
Chunk 8 — పాడుకొందాం_pages0071-0080.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7411
OCR Issues:
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- హిందూ
- అలగ్
- ముస్లిం
- ఏక్
- దోమే
- పల్లవి
- తలదించుకోవాల
- కర్మా
- నడిచే
- చల్లని
- నీకు
- నువు
- ముస్తిం
- దారి
- మగాళ్ళకున్న
- గొప్పేంటి
- చేసిన
- తప్పేంటి
- ఏలితే
- వచ్చేటి
- ముప్పేంటి
- మల్లి
- దిగమింగుకోవాల
- తాళి
- ఎత్తవే
- గాయమా
- నారీలోకమా
- సీవమ్మా
- ఈదావమ్మా
- దిక్కుల
Extractive Summary:
చ: ఆడజన్మకన్నా అడవిలో మానుకు - విలువలు యిచ్చే దేశంలోనా ఆరడిపెట్టే ఆడపడుచుకు - అత్తారింట తప్పనిస్థితియిది ం బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు - గర్భశోకమే తప్పకున్నది పిశాచగణముల ఆనందానికి - మారణహోమం జరుగుతున్నది " లేళ్ళను చంపే పులల సీమలో - కోకిల మేధం సాగుతున్నది జీవనరాగం ఆర్తనాదమాయే 1 కర్మా ॥ చ: ఎవరొస్తారని ఎదురుచూపులు - ఏం చేసారని యీ పడిగావులు విషం యిచ్చినా తగులబెట్టినా - ఉరితాడుకు బిగవేసి చంపినా డాక్టరు నీకు సాక్ష్యం రాడు - కోర్టులో నీకు న్యాయం జరగదు చట్టాలన్నీ కోర్టులన్నీ - నేతి బీరలో నేయి చందమే సామాన్యులకవి - ఎండమావులాయే ॥ కర్మా ॥ చ : _ అక్కల్లారా ఓ చెల్లెలారా - వ్యవస్థ మలిచిన అభాగ్యులారా క్ కాలేగుండెల కమురు వాసనకు - కన్నుల ఏరులు పారుచున్నవా ఆడవాళ్ళు అబలలు కారని చాటి చెప్పిన చరిత్ర మీది 7 పొరలు పట్టిన మీ చేతులతో పలకలు పట్టీ చదువులు నేర్చి నిరక్షరాస్యత తొలగించాలి ప్రీలు పురుషులు మనష్యులందరూ సమానమన్న సమాజముండాలి | కర్మా ॥ ల చ ల కానరాని భాస్మరులెందరో 1 ఆ చల్లని ॥ చ: భూగోళం పుట్టుక కోసం బలియైన పవిత్రులెందరో 1 ఆ చల్లని ॥ చ: మానవకల్యాణం కోసం
Chunk 9 — పాడుకొందాం_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6499
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఎందుకని
- వద్ద
- పనికితోడు
- అమ్మ
- సుందర
- భూమి
- పల్లవి
- హమ్
- అందం
- కదలిరండి
- చలేంగే
- హమ్‌హై
- సీనాతాన్
- నహీహై
- వద్గనండి
- శాంతి
- ఆకలి
- మిల్‌కర్
- చల్‌తేహై
- రాసా
- కోయీడర్
- నందనంలో
- పేరిట
- మతాల
- పస్తులు
- దేవేంద్ర
- రెప్పపాటులో
- యుద్ధం
- విరిగి
- ఒకవైపు
Extractive Summary:
అగుపించును ్రతిదేశం యుద్ధమొస్తై ఈ రితిగు ॥ వద్ద ॥ చ: అణుబాంబు పేలగనే అణువణువు నాశనమందడి ఈ దేశపుస్వామ్యం - మన ప్రజాస్వామ్యం 1] ఈ భూమి ॥ చ: కోట్ల కొలది రూపాయలు ఎంతకాల మెంత కాలం - ఇంకెంత కాలం 1 ఈ భూమి ॥ చ: పరదేశపు దాన్యానికి
Chunk 10 — పాడుకొందాం_pages0091-0100.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 7713
OCR Issues:
- ASCII junk on lines: [124, 144, 150, 152, 154]...
- Repeated punctuation clusters: 23 occurrences
Key Terms:
- ఇంటి
- పరికరాలు
- పల్లవి
- శాస్త్రజ్ఞానం
- పిలుస్తున్నది
- భూమికి
- వేదిక
- కదిలిందోయ్
- జనవిజ్ఞాన
- సైన్స్
- చూసి
- చేసి
- నుండి
- మానవుడు
- ప్రజల
- వెలుగుతున్న
- దీపిక
- కదిలింది
- కోసమే
- జనంలో
- ముందుకు
- తెలివి
- సృష్టించిన
- కష్టజీవిది
- చేసిన
- చుట్టి
- నిప్పు
- జాతి
- పుట్టిన
- శిలలకు
Extractive Summary:
ఆ తెలివే అగ్గిపెట్టె పెట్టుబడిగ నిలిచింది ॥ పరికరాలు ॥ చ: ఆకులవలె చిరిగివోని చర్మమువలిె బిగువులేని అజ్ఞానమనే చీకటితరిమే - అభినవదీపికళికా 1 జన ॥ చ: ఇంటింటా కరెంటు దీపం - వెలిగితేనె సరిపోదు కదులును ముందుకు ఈ దేశం 11జన॥। చ; మూఢనమ్మకం తొలగించి - ప్రగతి బాటనే నడిపించి
Chunk 11 — పాడుకొందాం_pages0101-0107.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 2822
OCR Issues:
- ASCII junk on lines: [125]
Key Terms:
- మేమే
- ఉరికే
- భజాకర్
- మాకే
- పోసే
- ఘల్
- డుమ్
- కన్నతల్లి
- కాకమా
- చాలు
- ఉత్సాహం
- యువతరం
- పిల్లిరా
- పట్టాను
- గొర్రె
- ర్రై
- తింటే
- వెరె
- తొర్ర
- మంచి
- పాలు
- చిలకవే
- పెరుగు
- కావచ్చు
- వినోదం
- ప్రతి
- చల్లా
- రవికుమార్
- ఉరిమే
- చైతన్యం
Extractive Summary:
ఉరికే ఉత్సాహం దా।॥॥చల్లా రవికుమార్ క ఉరికే ఉత్సాహం - ఉరిమే చైతన్యం మాకే... మాకే... మాకే సొంతం - నవతరానికి ప్రాణం పోసే యువతరం మేమే నవ జీవనకు మార్గం వేసే నవ్యతరం మేమే యువతరం మేమే నవతరం మేమే 11 ఉరికే! సంగీతానికి సాహసానికి చిరునామా మేమే ళీ దూకే వాగుకు, వీచే గాలికి మారు పేరు మేమే ప్రశ్నించుటలో ప్రయత్నించుటలో బుల్లెట్లం మేమే క అవమానం అన్యాయాలకు అద్దుకట్ట మేమే 11 ఉరికే। మూఢత్వాన్ని ఎదిరించుటలో సాహసులం మేమే శాస్త్రీయ సమాజ స్థాపనలో నడిచే సైనికులం మేమె అల్లూరి భగత్ సింగ్‌ల వారసులం మేమే దేశభక్తి శమైకశక్తికి సారధులం మేమే 11 ఉరికే॥ తా పం అందమైనా పిల్లిరా - అదిగో అచట ఉన్నది అందు ఇందు దుముకుచు - ఆటలాడుచున్నది పప్పుబువ్వ మెక్కును - వాలుకూడతాగును రాత్రి వేటలాడును - ఎలుకపట్టి చంపును ఎలుక మాంసమన్నను - ఎంతో ఇష్టం పిల్లికి