Telugu పాటలంటే మాకిష్టం - anilvaranasi/indianlanguages GitHub Wiki
౧. గి ఆభ ఆఅయో ల ఆఅల్తఆ కోత్రా/ ॥ తం డు 0 1/1 దె వ. మ్ తో ఆయ్న | ఆ| శకి అవి ం క యా జనవిజ్ఞానవేదిక
య క్ష
ఆ) టది[లు1౧గమం పాటలంటే మాకిష్టం కూర్చు సి.హెచ్. శ్రీహరి, వి. బాలసుబ్రహ్మణ్యం అకడమిక్ కమిటీ - జనవిజ్ఞానవేదిక ” ప్రచురణ జనవిజ్ఞానవేదిక, విదా విభాగం. 0 |
మొదటి ముద్రణ : 1999 ఐదవ ముద్రణ ; నవంబర్, 2013 ఆరవ ముద్రణ : అక్టోబర్, 2015 కాపీలు ; 2000 వెల : రు.25-00 - " చిత్రాలు ; చంద్ర ప్రింటింగ్ ; గోపి గ్రాఫిక్స్, నెల్లూరు ప్రతులకు, ; జనవిజ్ఞానవేదిక 15/980, వెంకట్రామపురం నెల్లూరు. ఫోన్ : ౦861-2337450 94938 55144 ముద్రణ : గోపి గ్రాఫిక్స్, నెల్లూరు. 9246424066 దె గ
నూస్తారిగా పిల్లలకీ స్తాణమిళ్చి
- క5నిగా సాటకీ స్తాణంసోసీ జీవితం పిల్లలకీ పాటలకీ లంకీతం చేసిన ః్న నూ కనికాకీ' జై సీతారాం గార్కి ఈ 'పాటలంటే మాకిష్టం' ల€ంకీతం వ. కృతజ్ఞతలు ఈ పాటల్లో చాలా భాగం వరంవరాగతమైనవి. వీటికి కవులెవరో ఎవరికెరుక? కాలక్రమంలో వీటిలో ఎన్ని మార్చులొచ్చాయో ఎవరికెరుక? ప్రజలే వీటి కవులు. మొట్టమొదట ఈ కవులకీ ః చింతాదీక్షితులూ, చలం, బాలాంత్రపు రజనీకాంతరావూ వీల్లలకి మననీచ్చి, వాళ్ళ వొటలకీ (వాణం పోనీనవారు. వాళ్ళకీ, ఆఅనుభవంలోంచి, తరగతి గదిలోంచి ఆవేశం తన్నకొచ్చి మేము సైతం?” అంటూ కలంపట్టిన సగటు టీచర్లకూ, “చదువు” రచయితలకూ, = దీన్నో ఉద్యమంగా నడీవీంచాలని వెన్నతట్టిన ఎందరో పెద్దలకీ, మి(తులకీ ఇ ముఖ్యంగా ఎక్కడున్నా మాకో పెద్ద దిక్కుగా హెచ్చారిన్తూ భుజం తదుతున్న శివరాంగార్డీ ॥ మా కృతజ్ఞతలు
- జున విజ్ఞాన వేదిక క 1||
వొటలంటోే...
వీల్లల పాటల్ని... మంచి పొటల్ని సేకరించి (వచురిద్దామని వూనుకొని లోవలికెళితే మాకెదురైన అనుభవాల్ని చెప్పాలంటే మొదటిది ఆళ్చుర్భవదేంత వైవిధ్యం. రెండోది మనసుకు గిలిగింతలు పెట్టే చమత్సారం వోస్వం. మూదోది వతి చిన్న అంశమూ వన్తువుగా పొటల్లోకి ఎకి వోయి కాదేదీ పాటలకనర్హం”* అన్నట్టు మారిపోవడం. నాలుగోది తలాతోకా లేనట్లు, అర్ధం వర్ధం లేనట్టు కన్చించే పాటలు. వందల ఏళ్ళతరబడి క్ష జనం నాలుకమాద నాట్యమాడటం. విల్లల్నించి విల్లలకు తరతరాలుగా | వొకిపోవదం. ఇవన్నీ ఒక భాగం.
ఇవ్లుదొస్తున్న వాటలూ, వొటల సంకలనాలూ చూస్తే ఇవి నిజంగా పిల్లల పొటలేనా? ఇంత నాసిరకంగా విల్లల పాటలెప్పుడు మారిపొయ్వాయా అని గుండె గుఖేలు మంటుంది. భాష వీల్లలదికాదు. వస్తువు వీల్లలదికాదు. (వ్రవంచం వీల్లలదికాదు. పెద్దల శతసహ(నాధిక చాంచల్యాల్నీ, భేషజాల్నీ, నీతుల్నీ విల్లల మోద రుద్దదమే వీల్లల వాటల తాత్త్పర్థంగా మారదం ఎవ్పట్నీంచి ఎలా మొదలైందో అంతుబట్టదు. ఏదో కలిసి కూదబలుక్పొన్నట్టు తెలుగులోని మంబికవులంతా విల్లలపాటలకి ఎందుకు దూరమయ్వారో ఒక్క చింతాదీక్షితులు, ఒకు జైనీతారాం తవు కాగదా వేని వెతికినా వీల్లల వాటల రచయితలు ఎందుకు కానరో అనలే అంతుబట్టదు. ఇది రెందో భాగం.
మేం ఒర్కు అభివ్రాయానికి మాతం రాగల్లాం. వీల్లలవట్ల మన దృక్సుథంలో వచ్చిన మార్చు దీనికంతా కారణం. వాళ్ళ బాల్వంపైన, - అభిరుచులపైన, అవనరాలపైన ఒకు క్షణం మనకు పెట్టే తీరిక కూదా లేదు. అర్జెంట్‌గా వాళ్ళు ఎదిగివోవాలి. అమెరికాకు వెళ్చిపోవాలి. . గానుగెద్దుల్లా మారితే తవ్పు వీళ్ళకా న్వర్ధం అందదుమరి. వస్తు [/
వినిమయతత్వం, నగరారజ్వ సంస్క్రుతి, మనల్నిక్ళదికి చేర్చాయి. ఆవ్లోదం, ఎకాసం అనవసర వదార్జాలై పొయ్యాక విల్లలపాటలు డొల్లలయ్యాయి. (పాణంలేనివై పొయ్యాయి. లేకుంటే నాగరికత ఇంత పెరిగిన ప్రపంచంలో ఇంకెంత వైవిధ్యంగల పాటలు రావాలి! విద్య ఇంత విస్తరించిన వేళ ఎందరు కవులు వుట్టుకు రావాలి!
క దీన్ని మనం మార్చాలి. మార్చగల్లినంత మార్చాలి. విల్లలవట్ల ఒక ప్రజాస్వామిక దృత్సుథాన్ని పెంచాలి. దీనికోసం మన చదువుల్లో తరగతి
గదుల్లో తేగల్లినంత మార్చు తేవాలి.
ఈ ఆలోచనల నుంచి, ఈ తవన నుంచి ఈ “*పాటలంటో మాకిష్టం” రూవు దిద్దుకొనింది. వెతికి వెతికి ఈ పాటల్ని ఒక చోట ఇలా చేర్చగల్లాం. ఇందులో సువ్రనీద్దులవి వున్నాయి. వరంవరాగతమైనవి వున్నాయి. నగటు టీచర్లవీ వున్నాయి. “విల్లలవి” అన్చించడమే గీటురాయిగా వీటిని ఎంపిక చేశాం. ్క
మాయీ ప్రయత్నానికి అవురూవమైన స్పందన లభించింది. కొద్ది కాలంలో ఒకటికి మూడు వ్రచురణలు పొందిందీ నంకలనం. ఇమ్రుడు దీన్ని మరింత సమ(గం చెయ్యాలనుకొన్నాం. ఈ కాలంలో కొత్త పాటలు వచ్చాయి. వొతవి కొన్ని చాలా విలువైనవి దొరికాయి. కొన్నిటిని ' తొలగించాం. ఇలా నరికొత్త గేయాలతో, మార్చులతో ఈ (వ్రచురణ మో ముందు కొనోంది. దీనిపై మా సూచనలివ్వండి. అభిబాయాలు తెలవండి. (| - జన విజ్హాన వేధిక ౮
ప వాట ఎక్కద?
- అద్దంలో ఎవరమ్మా ఏ5. బాగున్నావా? 69. ఎలుకమ్మ
- రొట్టె 36. అంకెలపాట 70. చెట్టుమీద కాకమ్మ
- బడాయిచెల్లి 37. ఏటిపాట 71. చిట్టిచిట్టి రేగుపళ్ళు
- వచ్చెవెచ్చెరైలుబండి 38. బడాయిపిల్లి 72. ఊరెళదాం
- మామామామా! 40. గుంతమ్మగుంతరో (74. లాలిలాలమ్మ
- ఏమిఏమిఅఆటన్మ 41. ఒకటేనా? 75. అక్కకు చుక్కకు క
- అట్లమ్మలట్లు 42. బుజ్జాయి 76. ఉయ్యాల
- చిట్టిచిలకమ్మ 43. చల్‌చల్ గుర్రం 77. పందుగ
- చికుచికురైలు 44. చెమ్మచెక్క 78. కాకీకాకీ! “|
- గుర్రంగుర్రం 45. గుదరుగుడుగుంచం 79. ఏమికావాలి?
- బర్రెబర్రెఏమిస్తావ్? | 46. నక్కబావా? 80. కాకి- కదవ
- తువ్వాలు 47. బుజ్జిపాప |81. గువ్వకు జ్వరము
- గడుసుపిల్లి 48. బంగారు బొన్ము 82. పద్దాపచ్చని తీగ
- పనుగసష్ముపనుగు 49. కట్టెలకుబోరా 83. ఏం చేస్తావ్?
- తప్పెట్లోీయ్‌తాళాలోయ్ | 50. చందమామరావే (84. భద్రం భద్రం!
- బప్పలకుప్పవయ్యారిభామ | 51. నేనేనేనే 85. చందమామ
- పోలీసు 52. ఎవరమ్మ్మాళఈ పిల్ల 86. రారె చిన్నిపెల్లలార!
- బలేబలేతిప్పడు 53. అవ్వాబువ్వా 87. కాళ్లాగజ్డా
- బుర్రుపెట్ట 54. ఎవరంమేమెనరం? (88. నీదమ్మతల్లి
- చిలకా చిలకా 55. అమ్మి 89. ఇప్పదేవస్తా
- సుబ్బయ్యగారి తోట 56. ఏమికాలం? 90. కోతిపిల్ల- కొంటెకిష్ట
- చిన్నారి 57 రప్‌రఫ్ బెలూన్ 91. గుట్టురట్టు
- బావా! బావా! పన్నీరు 58. కోడిగుర్దు 92. వచ్చేవచ్చే
- పిల్లీ! పిల్లీ! 59. పిలకజుట్టువేముడు (93. చెన్నాపట్నం చెరుకుముక్క
- మాచిెల్లి 60. తాతను చూస్తే 94. మామాకాదు చందమామ
- నున్నన 61. బుజ్జిమేక 95. సిరిమల్లె చెట్టు
- మాతాతపిలక 62. ఊగవేఊగవేఉయ్యాలా! 96. దాగుడుమూతలు
- మాబావవీరుడు 63. నాగమ్మ 97, తీయనితాయిలం
- వానావానా వల్లప్ప 64. రంగులు 98. తువ్వాయి అమ్మాయి ణు
- మేలుకో 65. ఇంగిలీషు భాష 99. కొంగతల్లి
- బుడుగో బుడుగు 66. ఎంతపెద్దపనుగు! | 100. కోడిపుంజూ టైమెంత?
- నా కాళ్ళగజ్జెలు 67. అందం 101. ఎంతో మంచి పనివాళ్ళు! "
- గంగెద్దు 68. పొట్టేలు కన్నతల్లి 102. ఆటలంటే మాకిష్టం స
క అద్దంలో ఎనరన్సూ? గానా అద్దంలో ఎవరమ్మా తీ | ముద్దు మొగం బొమ్మా వను ” నేనెట్టా నవ్వితే
- తానట్టా నవ్వు అస్త్ర? ( 2.రోటే ట్ కొట్టు కొట్టు పిండికొట్టు తట్టు తట్టు రొట్టె తట్టు పెట్టు పెట్టు నాకు పెట్టు నాన్నకు అన్నకు దాచిపెట్టు . - వి.చంద్రశేఖర శాస్ర్తి. |
- లడాయి చిల్లి | _ బదాయి అక్కకు . న్ లడాయి చెల్లి /క కోటేరు ముక్కు 64 | శై కోటేరు ముక్కుకు తళ కూసంత ముక్కర ర ఎ లలల ల, నచ్చే నశ్చే రిలుబండీ వచ్చేవచ్చే రైలుబండి బండిలోన మామవచ్చె వచ్చిన మామ టీ.వి.తెచ్చె టీ.వి.లోన బొమ్మవచ్చె బొమ్మ పేరు అచ్చమ్మ నాపేరు బుచ్చమ్మ 2
[. జ స్ |. 5. నంతీ నంత నండ ; ఎత్తు ఎత్తు గొడుగు గీ కక్ష క ఎత్తు ఎత్తు గొడుగు జనా ల్ ఇ
- ముడువుముడువుగొడుగు "చెం.
- జై సీతారాం
| 6. నూనూ నూనూ [ మామా మామా మామిడిపండు లా.
మామ నెత్తీ బోడిగుండు ఈ! అల్లం బెల్లం తెచ్చిండు ఖీ అందరికీ ఇచ్చిండు గ/ పెద్దగుందు ఎత్తిండు
ఎత్తలేక ముక్కిండు | కాలు జారీ పడిండు . -ఎన్. జయన్న
తే
7, ఏని అటన్ము ఏమి ఏమి ఆటమ్మ సచిన్ వొచ్చి చార్ గొట్టె సౌరబ్ వొచ్చి సిక్సర్ గొట్టె క ఆజారొచ్చి అవుటాయె (్రై కరంటు పొయ్యి 'ఖతం' ఆయె
- గొల్లపల్లి ధర్మయ్య
- లట్లన్మ అట్లు
అట్లమ్మ అట్లు
వేడి వేడి అట్లు
నాన్నకు నాలుగు
అమ్మకు మూడు
అన్నకు రెండు
చెల్లికి ఒకటి
మిగిలుంటే నాకు క్ష
లేకుంటే నీకు
న!
్ష. ౯ ల 9. బిద్టీ బిలంకన్నూ! క తా. (౩. ఖ్య తోటకెళ్ళావా క్ 1 గుటుక్కు మింగావా (4 (శత ౮ మేలో! 7! క మ్య, 11 ఇ క్షి క 10. ణికు బికు 3లు | చికు చికు రైలు వస్తూంది దూరం దూరం జరగండి _ ఆగినాక ఎక్కండీ _ జోజో పాపా ఏదవకు చక్కెర మిఠాయి తినిపిస్తా = చక్కని సినిమా చూపిస్తా | క్
- గుర్రం గుర్రుం 3 ఎట గుల్ల మెక్కెదనమ్మా ఘమైె్యెళ్షల్లనై..... గుల్లమెక్కెదనే షా సి గుల్ల మెక్కి లోకమెల్ల "| (ఈ! సి తిరిగి వచ్చెదనే చా గోస రు బలికి పోయెదనమ్మా " ళా? ఓ పుత్తకాలెన్నెన్నో ప పత్తు కెల్లెదనే
- తాళ్ళపూడి వెంకటరమణ
- బిర్రు బిర్రు బర్రి బర్రె ఏమిస్తావ్? కడివెడు పాలు నేనిస్తా! పాలు పాలు పమిస్తావ్? పెరుగుపెరుగు ఏమిస్తావ్? టే " [ ముద్ద వెన్ననేనిస్తా ఖా వెన్న వెన్న ఏమిస్తావ్? (శ్రే క్ నెయ్యి నెయ్యి ఏమిస్తావ్? క 6
క్ జ్ 13. తువ్వాంయ ఓ తువ్వాయి తువ్వాయి ఏమి తువ్వాయి? తువ్వాయి తువ్వాయి మంచి తువ్వాయి | తువ్వాయి మెళ్ళో ఏమి ఉన్నాయి? క తువ్వాయి మెళ్ళో మువ్వలున్నాయి తువ్వాయి కాళ్ళల్లో ఏమి ఉన్నాయి? . ల తువ్వాయి కాళ్ళల్లో గంతులున్నాయి 14. గీడుసు సిల్లి హు కాళ్ళు మొహం కడిగింది గడుసుపిల్లి లే పాలు మీగడ మెక్కింది గదుసుపిల్లి ్క / 9 రేయి ఆటక నెక్కింది గడుసుపిల్లి 2 ట్వ" ఎలుక కోసం కలలుగంది గడుసుపిల్లి 7
న టు ళో ఏవూరెళ్ళిందేనుగు? ఖ్? / / / స క్ష య షి లోళల 16. తప్పెట్లోయి తాళాలోయ్! తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుళ్ళో మేళాలోయ్ _ పళ్లూ ఫలమూ దేవుడికోయ్ పాలూ నెయ్యి పాపాయికోయ్ ల 8
మ . 17. ఒప్పులకుప్ప నయ్యారిభాను [| బప్పలకుప్ప వయ్యారిభామ సన్నాబియ్యం చాయాపప్ప న చిన్నామువ్వ సన్నాగాజు కొబ్బరికోరు. బెల్ల్హాపచ్చు గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్ త 18. సోలిసు న్ | కాకిబట్టల పోలీసో గ్గ సం ణల బారు తుపాకీ పోలీసో ర షో ౦
-
బలే బలీ తప్పడు బలే బలే తిప్పడు ష్టం స్ట జం ల గం బొంగరాల తిప్పదు 5౯ 0 ౧౨ అప్పలెన్నో చేస్తడు మ శశ అప్పడాలు తింటడు ము క బోడిగుండు తిప్పుడు | న; బడినిమాత్రం ఎరగడు ల తిండిపోతు తిప్పడు ( తిండిమాత్రం తప్పడు = ఎం.జయసింహ ణ్ ఖో
-
బుర్తుపసిట్ట బుర్రుపిట్ట బుర్రుపెట్ట తుర్రుమన్నది 14 పడమటింటి కాపురం చెయ్యనన్నది ల్సి మామ తెచ్చిన మల్లెమొగ్గ ముదవనన్నది గ్ ౮ అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది న్ (7 ల మొగుడిచేత మొట్టికాయ తింటనన్నది సత్ క. వ్); ఉం క 10
-
బిలకో బిలకా! “చిలకా చిలకా రావమ్మా ఇవిగో పండ్లు తినవమ్మా” న్ “రాను రాను దగ్గరికి వస్తే నన్ను పట్టేస్తావ్ పంజరంలో పెట్టేస్తావ్” 6
-
నుబ్బయ్యగారి కోట ఆ తోటలో ఒక మేక ఉంది సమ్లోగ అక్కదొక మేక ఇక్కడొకమేక శ్ స్వ నే! న్యా గ ఎక్కడజూస్తే అక్కడ మేక చ సుబ్బయ్యగారికొక తోట ఉంది షం) 44 య ఆ తోటలో ఒకజింక ఉంది గే 4 అక్కడొక జింక ఇక్కడొక జింక (ళా బే ్ట ఎక్కడజూస్తే అక్కడ జింక హా (ఇలా ఈ పాటను జంతువుల, పక్షుల పేర్లతో పొడిగించవచ్చు) 11
చిన్నాదమ్మా చిన్నాది చిన్న సైకిల్ కొన్నాది [క్ రోద్దుమీదికి వెళ్ళింది త్ ం
కాలుజారి పడింది రగా కన ఇంటికి తిరిగి వచ్చింది గ యు ( | ం మళ్ళీ సైకిలు ఎక్కింది గ్ గ గ్రశ్య///
_ 24, బానా బానా సర్సీరు ...... బావాబావాపన్నీరు
. బావను పట్టుక తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడు గంధం పూసేరు .
టి టి జుప్, సి! సి! పిల్లీ పిల్లీ ఎక్కడికీ? ఎలుకల వేటకు వెళుతున్నా బళ్లీ బల్లీ ఎక్కడికి? గ్ శ ఈగల వేటకు వెళుతున్నా న. ్గసే పల్లీనల్లీఎక్కడికి? [క మనుషుల వేటకు వెళుతున్నా 26. నూ చెలి "పోవా మల్లెపూలు తలకుపెట్టె మంగళవారం జ్ బుగ్గమీద చుక్కపెట్టె బుధవారం లం... రిల కటి గరువారం ం ల 13
తియ్యనంది తియ్యనా
- డి.శంకరయ్య
- నూ తాతీ పిలక మా తాత అందం గుమ్మడి పండు పంచదార చిలక 14
_ 29, నూ బాన నరుడు స్ చీమంటే చాలు చిందులేస్తాడు క కాం (001 | న. ల క! లో 30. నానా నానా నల్లస్స . వాకిలి తిరుగు చెల్లప్పా . 15
పాపా పాపా మేలుకో పండ్లూ తోముకో హై తెల్లగ నా గా ా ఉతికిన బట్టలు తొడుగుకో ్లో్త శ(7 పలకా బలపం తీసుకో స్మ గ ప్పి, అఆ ఇ ఈ దిదుకో 1 గ్ ఇ ఆటా పాటా నేర్చుకో హాయిగ ఇంటికి చేరుకో కలలు కంటు నిద్దరపో
- జైసీతారాం సన్నగాలి వచ్చింది ర... పెల్లమబ్బు వేసింది బుడుగో బుడుగో 1 మెరుపులెన్నో వచ్చాయి. బుడుగో బుడుగో జ సన్నసన్నచినుకులు బుడుగోబుడుగో స .. వరిచేలో కంకుల్లు బుడుగో బుడుగో 1, & 16
| గ నా కాళ్ళగజ్జెలు మోకాలి చిప్పలు అబ్బబ్బ నదుము పూల పూల రవిక కస్తూరి బొట్టు స్ బింది మీద బిందె పెరుగమ్మ పెరుగు తిరుగమ్మతిరుగు 34. గీంగిద్దు // సో 7 ॥) తాా౪ఊగేగంగెద్దు డ్డ గి నీ మానెడు పాలే గంగెద్దు వి
- పులాల భద్రయ్య గ 7
35.బాగున్నానా! బలపమా! బలపమా।! బాగున్నావా? రాసిరాసిఅరిగిపోయ్యా! పలకా! పలకా! బాగున్నావా? గీసి గీసి గీతలుపడ్డా! వః పుస్తకమా! పుస్తకమా! బాగున్నావా? చదివి చదివి చినిగి పొయ్యా! 1. అయ్యవారా! అయ్యవారా! బాగున్నావా? అరిచి అరిచి అలిసి వొయ్యా! అబ్బాయా! అబ్బాయా! బాగున్నావా? ఆటా లేక పాటా లేక పారిపోతున్నా!
- సి.వి. కృష్ణయ్య 36 అం3ెల సాట ట్వి బకటి ఒకటి ఓ చందమామ గళ రెండు రెండు రెక్కలపిట్ట షా ( మూడు మూడు మువ్వన్నె జండా క్ కా? నాలుగు నాలుగు నా ఆవు కాళ్ళు కనా న్నే అయిదూ అయిదూ అరచేతి వేళ్ళు గ న & -ఎ.వీరయ్య 18
37 ఏటీపాట ఏరమ్మ పాడింది ఏటిపాట చెట్టమ్మ పాడింది చెట్టపాట ర్తోన్ క్ జివ్వు... జివ్వు... జివ్వు... జివ్వు... గాలిపాట గ + కోకిలమ్మ పాడింది కూతపాట ష్య స్త ( కో... కో... కో... కో... కోనపాట గీ మా అమ్మ పాడింది లాలిపాట వ ల బడాయి పిల్లి లడాయి కళ్ళా ( ఎలుకను చంపి ఏనుగి అంది త్త శ? కుక్కను చూసి ఒక్కటే పరుగు ఏ 19
- నోరంతదిసం . ద్యాల్నా గోపాలకృష్ణమ్మ రీటోర ఇ మేడేలకు వెలుగు మాకళ్ళవెలుగు వ్ల స ధక న్ | శ ఫ్య భన! టీ మశ. క | 4౦. గుంతన్మ సుంతరో... గుంతమ్మ గుంతరో! మాయదారి గుంతరోః। గగ గ + నిండుతుంది గుంతరో!! లో వ నననాాక మా ఇంకుతుంది గుంతరో!! న్ ఎందుకింత తొందరో! అది నాకు తెలియదురో।!! తః చూడబోతె గుంతరో! ఇంకుడూ గుంతరో!! శ్ = విభువనేశ్వర్ 20
44 ఒకటేనా? కాకీ కోకిల బకటేనా? మళ్లీ లిల్లీ ఒకటేనా? నై చెప్పినవారికి సోడాలు క్:
- సి.కృపారావు. చెట్టమిద దయ్యం - నాకేమి భయ్యం? పక్కనుంచి వస్తే = పడదోసి కొడతా చెట్టు మిద దయ్యం - నాకేమి భయ్యం?
- ఆర్. తులసీపతి 21
- చల్ చల్ గుజ్దిం చల్ చల్ గుల్దం పారుషముంటే చలాకిగుజ్జం పందెపు గుల్దం సవారిచేస్తే. ఆగకపోతే = న చక్కనిగుల్జం _అరబ్బి గుల్డం సాములు చేస్తే .. చచ్చుది అయితే ః సర్కసు గుల్జం జట్కా గుల్డిం తేలే, చిన్మచిక్క 1 1 స్య చెమ్మ చెక్కచేరెడేసి మొగ్గ అట్లు పొయ్యంగ ఆరగించంగ థి ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మచెక్క పందిరెయ్యంగ డే _ పందిట్లొమాబావపెళ్ళిచెయ్యంగ
- గుడు గుడు గుంజం గుడు గుడు గుంజం గుండేరాగం పాముల పట్నం ణ్ పడిగే రాగం చిన్నన్న గుర్రం చిందులు తొక్కె పెద్దన్న గుర్రం పెండ్లికి పోయె . నీ గుర్రం నీళ్లకు బోయె నా గుర్రం పాలకు బోయె శ్ “4 నక్కబావా! నక్కబావా! ఏడికెళితివి? స టాకల్యుం తో ఊరు చివర తోపులోన మాటు వేస్తిని రంగు రంగు కోడిపుంజును పట్ట జూస్తిని కోడిపుంజు రాగానె ఏమి చేస్తివి? చెంగు చెంగున ఎగిరి దాన్ని పట్ట బోతిని క = కాలుజారి బోళ్ళపడి కుయ్యొమంటిని
- జి.రాజు 2
త, దుజ్ళిపాస ణ్ ళా అయ్య జెప్పిన బర్లగొర్ల కాయనన్నది యూ ॥ ఆః గాయ. అమ్మ జెప్పిన అంట్లు దిండలు కడగనన్నది చ్ అన్న జెప్పిన బండచాకిరి చేయనన్నది బుజ్జీ! క కా, ఇ/ తాత జెప్పినపాలు నీళ్ళు తేను అన్నదీ న్నా, నై అవ్వ జెప్పిన కట్టపుల్లలు కొట్టనన్నదీ బుజ్జీ! అక్కతోడు బడికి తాను వెళ్తానన్నది పంతులు జెప్పే వారాలు వింటానన్నదీ బుజ్జీ! _ జియశోదారెడ్డి 48.బంగారు టబొోన్కు ఒకటి రెండు బప్పలకుప్ప, మూడు నాలుగు ముద్దులగుమ్మ ఐదు ఆరు అందాలబరిణి ఏడు ఎనిమిది వయ్యారిభామ క తొమ్మిది పది బంగారుబొమ్మ జ 24
- 5ట్టిలకు టోరా తిన్ఫూ కట్టెలకు బోరా తిమ్మా - కడుపు నొప్పే యమ్మా గద్దికి పోరా తిమ్మా - కాలు నొప్పే యమ్మా
మంచం తేరా తిమ్మా - మడిమలు నొప్పే యమ్మా స నీళ్ళకు పోరా తిమ్మా - కీళ్ళు నొప్పే యమ్మా గిన్నె తెచ్చుకోరా తిమ్మా- అట్ట జెప్పే నాయమ్మా 50. చందనూను రానే! చందమామ రావే జాబిల్లి రావే ___కొండెక్కిరావే బండెక్కిరావే తేరు మీద రావే తేనె తెట్టె తేవే .. పరు౫ెత్తిరావే పాలు వెన్న తేవే పల్లకిలో రావే | పనస పండు తేవే అన్నిటిని తేవే ల అమ్మాయి కియ్యవే జర్
చిలక గాని చిలక ఎవరు? శ న్‌ా నేనే నేనే సీతాకోక చిలక మవ యయ బలే ఈగ గాని ఈగ ఎవరు? క్ ట్య్రర నేనేనేనేతూనీగ | గ రంగి గాని రంగి ఎవరు? జి గ్ ల నేనే నేనే జీరంగి శ యాలో వంక గాని వంక ఎవరు? నేనే నేనే గోరువంక
- జైసీతారాం
- ననరన్ఫూ ఈ సిల్ల?
చెవ్వుల కమ్మలు
చేరెడు కన్నులు
మూరెడు జడ 1లో
మెడలో దండలు మ క్షీ! వా
ఎవరమ్మా ఈ పిల్ల
ఎక్కడిదమ్మా ఈ పిల్ల ఖ క్
- అన్వా? బున్వా? అవ్వాబువ్వా ఎవ్వరికీ? అవ్వానీకు - బువ్వానాకు అమ్మా బొమ్మా ఎవ్వరికి? అమ్మానీకు - బొమ్మానాకు అక్కాచుక్కాఎవ్వరికి? అక్కానీకు - చుక్కానాకు పాపాయ్ రూపాయ్ ఎవ్వరికి? పాపాయ్ నీకు - రూపాయ్ నాకు -జై సీతారాం
- ననరం? మే మెనరం? దొంగలు వస్తే పట్టేస్తాం భౌ-భౌ- భౌ ఎలుకలు ఉంటే మింగేస్తాం ఆకులు, కాయలు నమిలేస్తాం మే-మే-మే చెరువులు - దొరువులు గాలిస్తాం క్వాక్ -క్వాక్ - క్వాక్ 1 పెందల కడనే లేపేస్తాం
- కస్తూరి నరసింహమూర్తి 27
- అన్ముల్లీ గంధం మెడకు పూసుకొని పసుపు, కుంకుమ రాసుకుని కంటికి కాటుక పెట్టుకుని ఆదవే ఆడవే అమ్మి! పువ్వులు తలలో ముడుచుకొని తిలకం నుదట దిద్దుకొని బుగ్గన చుక్కాపెట్టుకొని ఆడవే ఆడవే అమ్మకి
- చింతా దీక్షితులు సని కాలం! కాలం కాలం ఏమి కాలం | కాలం కాలం వానాకాలం 1 లు దండిగ వానలు కుల కాలం నామము ( న ళ్ళ ౪ | [ కాలంకాలం శీతాకాలం ఎందలు భగభగ మండే కాలం బావులు, చెరువులు యింకే కాలం = ఆర్.జి. చంద్రశేఖర్, 28
57, రస్ రస్ టెలూన్ రప్ ఠప్ బెలూన్ చుక్ చుక్ రైలెక్కి జామ్ జామ్ జాతరకెళ్ళి టంగు టింగుమని తిరిగి తుస్ తుస్ బెలూను కొని ఉఫ్ ఉఫ్ ఊదితే ఇంతింత్ర.. అంతింత్రై... ఉఫ్ ఉఫ్ ఊదితే ఇంతింత్ర.. అంతంత్రై... ఠప్ ||!
- కె.వి. నరేందర్ ల్లో
-
కో డీగుడ్దూ వానవచ్చి వంకలు పారి భక జ థ (. / ౧౫ లో కోడి వచ్చి గుద్దు పెట్టె సే (ఈ తాత వచ్చి తొంగిచూసె ల 4 అవ్వ వచ్చి గుద్దు తీసె కస అమ్మ వచ్చి అట్టు చేసి / నటుని! || శో ఓ ో ప! అన్న వచ్చి గుటుక్కున మింగి లు నే | నాకుమాత్రంలేనెలదు జ్ఞా వానా 29 ॥
-
సిలక జుట్టు సేనుడు పిలక జుట్టు వేముడు బంది కట్టాడు చిన్ని చిన్ని రోద్దులో బోర్లా పడ్డాడు గుంటలోకి తీసికెళతే గురక పెట్టాడు సాంబ్రాణి పొగవేస్తే చచ్చి వోయాడు బలపాల పొగవేస్తే బతికి పోయాడు - ఎస్. విజయలక్ష్మి
-
తాతీను చూపే... తాతను చూస్తే జగ్గాగాడు తందాన తాన అంటాడు నో. అక్కను చూస్తే జగ్గాగాడు [మ స చక్కగ మస్కాఇస్తాడు చ బజారు వెళ్దాం అంటాడు. రేసద్యైంట [| అత్తను చూస్తే జగ్గాగాడు, ళో మామను చూస్తే జగ్గాగాడు, (కీ ) మ్యాచ్ మ్యాచ్ అంటాడు. అమ్మను చూస్తే జగ్గాగాడు, నాన్నను చూస్తే జగ్గాగాడు. అదిగో ఇదిగో అని పోతాడు. నక్కినక్కివస్తాడు. 30 .
61, బుజ్జిమేక ' దుళ్ళమేక! బుజ్జిమేక! బుజ్జిమేక! ఏడికెళ్తివి ? రాజుగారి దొడ్డిలోన మేతకెళ్తిని. రాజుగారి దొడ్డిలోన ఏమి చూసస్తివి ?
రాణిగారి పూలచెట్ల సొగసు చూస్తిని పూల చెట్లు చూసి నీవు ఊరకుంటివా? ఊరకోక పూలచెట్లుమేసివస్తిని మేసివస్తే తోటమాలి ఏమి చేసెను ? తోటమాలి కొట్టవస్తే తుర్రుమంటిని వలీ అట ల ఈ లిలో రీ 62. ఊగవనే ఊగపే ఉయ్యాలా! ఊగవే ఊగవే ఉయ్యాలా! ఊరంత ఊగుదామె ఉయ్యాలా! చింతచెట్టు కొమ్మల్లో ఉయ్యాలా! చిన్నంగ ఊధుదామె ఉయ్యాలా! వేపచెట్టు కొమ్మల్లో ఉయ్యాలా! వేగంగ ఊగుదామె ఉయ్యాలా! మర్రిచెట్టు కొమ్మల్లో ఉయ్యాలా! మళ్లీ మళ్లీ ఊగుదామె ఉయ్యాలా! 31
- నాగిన్సూ ! నవ్వూనవ్వూనాగమ్మా! అహ్హహ్హహ్హహా। యేడువు యేడువు ఎల్లమ్మా ! వూవూవూ |! తుమ్మూూ తుమ్మూ తులసెమ్మా! హాచ్ హాచ్ హాచ్ హాచ్ ! హుహుహుహు! వణుకూ వణుకూ వనజమ్మా! హ్మహ్మహ్మహ్హ వూదూ వూదూ పీబమ్మా! వుఫ్ వుఫ్ వుఫ్ వుఫ్ గ - జైసీతారాం 64-.రంగులు కాకమ్మ నలుపు కొంగమ్మ తెలుపు ( ౧ రసకూటూ?! కోడిగుద్దు తెలుప ర, లు [గ్గ ల క్రాన్... | చెట్లన్నిపచ్చన శ. ౬ 03 ఎన ని ల జస 2 ఇ ఎ దాసాని ఎరుపు దానిమ్మ ఎరుపు 32
- ఇంగీలిషుభాష , వచే ఇంగిలీషు భాషా! యో షో అంటే చూపూ! షూ అంటే చెప్ప! [| ఇంగిలీషు | గుద్దంటే గుద్దకాదు! బేద్దంటే బెద్ద కాదు! 1 ఇంగిలీషు 1
- జైసీతారాం. ఫో క్ ఉంటుం లరు ఇ!
- నంక్ పెద్ద ఏనుగు! ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు నాలుగు కాళ్ళ ఏనుగు చిన్న తోక ఏనుగు 1 చేట చెవుల ఏనుగు గ తెల్ల కొమ్ముల ఏనుగు యం = ఎ. మధుమతి 3
శ త్ గౌ 67 అందం స స్ న. ్రనె పువ్వులందం త్న నవ్వులందం జ న్ చుక్కలందం / రెక్కలందం జ 4 తోటలందం / బాటలందం దా. బాటచివర కోటలందం. టా. నేలఅందం శే? నింగి అందం _-మంగాదేవి 68. సొటేలు కఠ టి న్నీ ఎ. పొట్టేలు కన్నతల్లి గొర్రే గొర్రే డు దున్నపోతు కన్నతల్లి _ బరగ్రేబర్రే బ్రాశకు ఉమ్మెత్తకాయతింటే వెర్రేవెర్రే శ్రే క్ష మిరపకాయ కొరికితే. బర్రేబర్రే బురదలోన కాలేస్తే పుర్రే పుర్రే ముందుపళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే తొర్రినోట్లో అంబలేస్తే జుర్రేజుర్రే
- జైసీతారాం తెశీ
- ఎలుకన్ము ఎక్కడికెళ్ళావ్ ఎలుకమ్మా ? చేలోకెళ్ళా చిట్టెమ్మా! ఎట్లా వెళ్ళావ్ ఎలుకమ్మా? చీకటి చాటున చిన్నమ్మా! ఏమేం తెచ్చావ్ ఎలుకమ్మా? . గింజలు తెచ్చా బుజ్జమ్మా! ఎక్కడ దాచావ్ ఎలుకమ్మా? ఎన్నాళ్లొస్తాయ్ ఎలుకమ్మా? పదాదొస్తాయ్ ఎల్లమ్మా!
- కస్తూరి నరసింహమూర్తి
-
చెట్టుమీద కావన్కు చెట్టుమీద కాకమ్మ కావ్..కావ్..కావ్ కొమ్మమీద కోయిలమ్మ శు ఉట్టిమీద పిల్లిపిల్ల ల స్‌ు మ్మా టు (ర్ “బ్బా వీధిలోన కుక్కపిల్ల చకా 2 లక ఉయ్యాల్లో బుల్లిపాప వెర్
-
బిట్ బిట్ ఉేగూపళు బబ టి ట్ర లక్. స త జిని. న్
న 1కే త! గ న వ్ అల" చిట్టి చిట్టి రగూపళ్ళూ చిట్టీ తలపై భోగీపళ్ళూ ఎంతో చక్కని భోగీపళ్ళూ ఎర్రా యెర్రని రేగూపళ్ళు ఘల్లూ ఘల్లున దమ్మిడీలు అల్లో నేరేడీ పళ్ళూ తళతళలాదిపోతూ పెద్దల దీవనలే పూలై ముద్దులు తియతియ్యని పళ్ళె తళతళలాడిపోతూ తలపైనీ దొర్లిపోతాయ్.
- బాలాంత్రపు రజనీకాంతరావు 36
ఖీ
72, చఊంళదాం
ఏనుగు ఎక్కి మనం ఏ ఊరెళదాం ?
ఏనుగు ఎక్కి మనం ఏలూరెళదాం
బండి ఎక్కి మనం ఏ ఊరెళదాం?
బండి ఎక్కిమనం బందరు వెళదాం
సైకిలు ఎక్కిమనం ఏ ఊరెళదాం?
సైకిలు ఎక్కి మనం సాలూరెళదాం.
పడవ ఎక్కి మనం ఏ ఊరెళదాం?
పదవ ఎక్కి మనం పట్నం వెళదాం రైలు ఎక్కిమనం ఏ ఊరెళదాం? రైలు ఎక్కిమనం రాపూరెళదాం. విమాన మెక్కి మనం ఏ ఊరెళదాం ? విమ మెక్కి మనం వెయ్యూళ్లెళదాం.
- చింతా దీక్షితులు ల్‌ో ; ( మ భి రర శి స్ట క (క
శాన్ అజ యా 739. టబొన్కరిల్టు చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లం వారింటికి చల్లకు బోతే అల్లంవారి కుక్క భొభౌొమన్నది నా కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మన్నని చంకలో పాప కేర్ కేర్ మన్నది 38
74, లాల లాలన్నూ లాలమ్మ లాలీ లాలమ్మా లాలీ . బుల్లెమ్మా గుర్రాలూ బీడుల్లో మేసే - బీడుల్లో మేసే అప్పన్న గుర్రాలూ అడవుల్లో మేసే - అడవుల్లో మేసే ఊరుకో అబ్బాయీ వెర్రి అబ్బాయి - వెర్రి అబ్బాయి ఉగ్గిట్టూ మీయమ్మా ఊరు కెళ్ళిందీ - ఊరు కెళ్ళిందీ పట్నా మెళ్ళిందీ - పట్నా మెళ్ళిందీ నీరోసీమీయమ్మ ౩9
అక్కకు చుక్కకు ,%, కావత్తు అచ్చుకు. కుచ్చుకు చావత్తు గజ్జి బుద్దికి ల జావత్తు తట్టకు బుట్టకు. ౨ టావత్తు గద్దికి బిద్దకు ద దౌ వత్తు అత్తకు దుత్తకు _ తావత్తు ఎద్దుకు ముద్దుకు ౧ దావత్తు అన్నకు వెన్నకు &* నావత్తు అప్పకు పప్పు ఎ పావత్తు సబ్బకు. మబ్బకు ఇ బావత్తు, అమ్మకు బొమ్మకు _, మావత్తు అయ్యకు నెయ్యికి. , యావత్తు కర్రకు బుర్రకు _ రావత్తు తల్లికి. పిల్లికి *. లావత్తు
- జైసీతారాం. . ఆతయ్యట్లా హో... 4౦
76ఉయ్యాల్ళా లాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల వీ ఊగేటిమాపాపతూగుటుయ్యాల [. 7 పూలటఉయ్యాలమ్మగాలి ఉయ్యాల | |. ఆకాశ వీధిలో కెగురు ఉయ్యాల | -/ పాలబుగ్గల పాప మేలి ఉయ్యాల ళా
- తాళ్ళపాక వెంకటరమణ 77,సండున వచ్చిందోయ్ వచ్చింది దీపావళి పండుగ వచ్చింది టపాసులెన్నో తెచ్చింది వచ్చిందోయ్ వచ్చింది క్రీస్రమస్ పండుగ వచ్చింది కొత్త బట్టలు తెచ్చింది వచ్చిందోయ్ వచ్చింది. రంజాన్ పందగ వచ్చింది సేమ్యా పాయసం తెచ్చింది త
- కాకీ కాక్
కాకీకాకీ కవ్వరకాకీ
కాకీ నాకు ఈకా యిచ్చె
ఈకా తెచ్చీ దిబ్బకు యిస్తే
దిబ్బానాకు ఎరువూ యిచ్చి
ఎరువూ తెచ్చీ చేలో వేస్తే
చేనూ నాకూ గర్జీ యిచ్చె
గడ్డీ తెచ్చీ ఆవూ కిస్తే
ఆవూ నాకు పాలూ యిచ్చే
పాలు తెచ్చీ పంతులుకిస్తే
పద్యం తెచ్చీ మామకిస్తే
మామా నాకు పిల్లా నిచ్చే
పిల్లా పేరు మల్లెమొగ్గ
నా పేరు జమీందార్
తు త్ర ట్ట నగ గ
పో
- బని కానాల చిన్ని పాపాయికీ ఏమి కావాలి ? చిన్నారి వొన్నారి బొమ్మ కావాలి చేతులకు చిన్ని గాజుల్లు కావాలి చిట్టి పాపాయికీ ఏమి కావాలి? పట్టు చొక్కాయిలూ రెండు కావాలి బొట్టు తిలకమ్మొక్కబుడ్డి కావాలి బుల్లి పాపాయికీ ఏమి కావాలి? | మెళ్లోకి బంగారు గొలుసు కావాలి 1 ణు కాళ్ళకూ వెంది పట్టాలు కావాలి ః (న ముద్దు పాపాయికీ ఏమి కావాలి? చ ముసిముసీ నవ్వుల్లు నవ్వుతుండాలి 2 టీ లీ
- అలపర్తి వెంకటసుబ్బారావు
- కాకీ - కడన కడవ మీద కాకమ్మ! కదవా అడుగున నీళ్ళమ్మా! పక్కన గులకారాళ్ళమ్మా! బక్కొటొక్కటె వేయమ్మా! కిందికి కిందికి రాళ్ళమ్యా! పైకి పైకి నీళ్ళమ్మూ క్ట కడుపు నిండా తాగనా! కావు కావని ఎగురమ్మా
- జైసీతారాం 4
- గున్వకు జరనున్నూ
గువ్వకు జరమమ్మా రాతిరి
బువ్వే తినలేదు -
కాళ్ళకు గజ్జెలు కావాలంటది [హు చ ఘల్గుఘల్లుమని నదవాలంటది ౬ సా నడుముకు వద్దాణం కావాలంటది టి ఠ్త క నడుము తిప్పతూ నడవాలంటది గ
చెవులకు కమ్మలు కావాలంటది ళ్
చెవులు తిప్పతూ నడవాలంటది [పీ చేతికి గాజులు కావాలంటది
చేయి తిప్పతూ నదవాలంటది య వ ముక్కుకు ముక్కెర కావాలంటది ముక్కుతిప్పతూ నదవాలంటది కంటికి కాటుక కావాలంటది కళ్ళు తిప్పతూ నదవాలంటది
గో లో గ 823. పచ్చా సచ్చలి తగ్ పచ్చా పచ్చని తీగ పాకింది ఎర్రా ఎర్రని పూవు పూచింది స చిన్నా చిన్నారి పాప చూచింది కడా ర్మ మెత్తా మెత్తాని చెయ్యి చాచింది సాశ్య ౫ మెల్లా మెల్లగ పువ్వు తుంచింది "ఎత! స నల్లా నల్లని జదలో ముడిచింది సాం .... =జైసీతారాం కేక
- ఏం చేస్తాన్? ఉల్లి గడ్డా! ఉల్లి గడ్డా!పంచేస్తావ్ కోసినోళ్ల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తా నిప్పగల్లు! నిప్పగల్లు! ఏం చేస్తావ్ ? ముట్టుకొన్నవారి చెయ్యి చుర్ మనిపిస్తా! మిరపకాయ ! మిరపకాయ! ఏం చేస్తావ్? కొరికినోళ్ల నోరంత మంట పుట్టిస్తా! అమ్మా! అమ్మా! నువ్వేమి చేస్తావ్? మా బుజ్జి నోట్లో చక్కెర పోస్తా! =వ్సీట్సిత్రై 84.. భద్రుం భద్రుం పెళ్లి వచ్చె పిల్లి వచ్చె ఎలుకా ఎలుకా భద్రం భద్రం కుక్కావచ్చె కుక్కావచ్చ పెళ్లీ పిల్లీ భద్రం భద్రం గ] నక్కావచ్చె నక్కావచ్చె శా: య్- కుక్కాకుక్కాభద్రం భద్రం (య్య్య్శో,/జ్ర్య్రగలా తోడేలొచ్చె తోడేలొచ్చె యీ టా ల్ నక్కానక్కాభద్రం భద్రం చిరుతావచ్చె చిరుతావచ్చి తోదేలమ్మా భద్రం భద్రం సింహం వచ్చె సింహం వచ్చె చిరుతా చిరుతా భద్రం భద్రం చీమా వచ్చె చీమా వచ్చె సింహం సింహం భద్రం భద్రం
- ఆదర్శ సమ్రాట్ ఉర్
- చఛందనూను చందమామ చందమామ ఓ చందమామ చందమామ కూతుళ్ళు నీలగీరి కన్నెలు
న్వు ఉరీ
లట గ్ల
నీలగిరి కన్నెలకు నిత్యమల్లె తోట నిత్యమల్లెతోటలో నిమ్మల్లబావి నిమ్మల్ల బావికి దిలకల్లె తాడు గిలకల్లె తాడుకు బుడికి బుడికి చెంబు బుడికి బుడికి చెంబంటె అందరికి మనసు అందరికి మనసైతే నేనివ్వలేను నేనివ్వ లేకుంటె నా చెల్లి ఇచ్చ నా చెల్లి నాకంటె కదు ముద్దరాలు
టి వీ, 56. రోటి బిర్ని సిల్లలార
రాం చిన్న పిల్లలార
రారి చిట్టి తల్లులార
ఆటపాటలెన్నో కూడి
ఆదిపాడదుదాముగా
దాచుకోండి పుస్తకాల్
పొాఠరములిక చాలుచాల్
చేయి చేయి కలిపి చెంగు
చెంగున పరుగెతిరారే త్రి లఘ లూ కొండ మీద చందమామ నా ౨ వెండిగిన్నె తెచ్చుకో వత. చద్దిబువ్వలోకి వెన్న జాజుల. ముద్దలెన్నో రాలునె [4 ణీ మ .. హై వ క. ఆటపాటలెన్నో కూడి ్వగ్ర/ (జభ ఆదిపాదుదాముగా...
అక్కమనకు తల్లిగాగ అందరం ఒకటికాగ చల్లనైనా వెన్నెలందు తెలవారులాదగా
- బాలాంత్రపు రజనీకాంతరావు టీ
-
కాల్లాంణా. ౧ జి కాళ్ళా గజ్ఞా కంకాళమ్మూ వేగూ చుక్కావెలగామొగ్గ మొగ్గా కాదు మోటానీరు నీరు కాదు నిమ్మలబావి బావికాదు బచఛ్చలకూర కూర కాదు గుమ్మదిపండు పండు కాదు పొపకాలు కాలు దీసి కదగాబెట్టు. క బ్ ". చల్లనీ తల్లి మెల్లగా వచ్చింది న హే 7 | పనస చెట్టు కింద పాటలూ పాడింది కలే 02%... కానగ చెట్ప కింద కథలే చెప్పింది . పొద్దు గూకేవేళ మాయమై పోయింది . ఎవరమ్మా ఆ తల్లి ఏమై పోయింది
-
ఇప్పడే నన్తా ఇ అమ్మా! అమ్మా! ఇప్పడే వస్తా! అన్నీ చూసి చిటికెలో వస్తా! అన్నతోటి అడవికి పోతా! స్టే న్స అడివిలోని జింకను చూస్తా! సళ్ళ) నాన్నతోటి తోటకు పోతా! ౨౨౯౯3 ఉదత తోద నేస్తం గడతా! మె 0, చెప్పకుండా చెరువుకు పోతా! క్ష్. దనయ. గాలం వేసి చేపలు పడతా! బస్సెక్కి ఊరికి పోతా! న ఊరంతా తిరిగి వస్తా!
౨౦. కోలిపిల్ల - కొంటెకిస్టి
జామ చెట్టు కొమ్మ మీద
కూరుచున్నది
కోతిపిల్ల జామకాయ తింటున్నది
కొంటెకిష్టి దాన్నిచూసి కొక్కిరించెను
మట్టిగద్ద దానిపైకి
విసరికొట్టెను
కోపమొచ్చి కోతిపిల్ల
కిచ్‌కిచ్‌కిచ్
జామకాయ విసిరికొట్టి
జాం జాంజాం
కిష్టెగాడి నెత్తిమీద
ధభాంధాంధాం
- అనపర్తి సీతారామాంజనేయులు గ్
డ్ 9, గుట్టు రట్టు కోకో కోన కోన వద్ద కొండ కొండపైన కోట కోటవైట పేట పేటచివర తోట తోటనడుమ బాట బాటపక్కబంద బందమీద గుండు గుండు వెనక గూడు గూటిలోన గువ్వ గువ్వకింద గుద్దు గుద్దులోన గుట్టూ గుట్టుచెడితె రట్టు
- జై సీతారాం
౨2. నచ్చే వచ్చీ
వచ్చే వచ్చే గాలి వచ్చే
వచ్చే వచ్చే మబ్బులు వచ్చే
ర్ సా మెరుపు )లతోటి ఉరుములు వచ్చే స రో. వత్చవచ్చేయములు వత్చ న్య. సాగి వ న. రి! ల ఇ పంటలతోటి పండగ వచ్చే
- కస్తూరి నరసింహమూర్తి 50
93, చిన్నాసట్నం చిరుకునంక్క చన్నాపట్నం చెరుకూ ముక్కా నీకో ముక్కానాకో ముక్కా భీమునిపట్నం బిందెలజోడూ నీకో బిందే నాకో బిందే కాళపట్నంకాసులపేరూ ( నీకో పేరూ నాకో పేరూ మాలా ల్త కొండపల్లికొయ్యాబొమ్మా క్ట, తజ! నీకో బొమ్మా నాకో బొమ్మా ం! నిర్మలపట్నం బొమ్మలపలకా [4 నికో పలకా నాకో పలకా బంగినపల్లి మామిడిపందూ నీకో పందూ నాకో పందూ ఇస్తావుండూ తెచ్చీనాకా చూస్తూ వుందూ ఇచ్చేదాకా ౨4. నూనూ కాదు 'నందనూను బాలల్లారా! పాపల్లారా! ఏమి పూలు? మల్లెపూలు ఏమి మల్లె? గుండు మల్లె నాతమం ఏమి గుండు? రుబ్బు గుండు థి ఏమి రుబ్బు? పిండి రుబ్బు ళ్ళ ధయ ఏమి పిండి? జొన్న పిండి అరా ఏమి జొన్న? పచ్చ జొన్న కీ యా ఏమి అకు ? మామిదాకు ఏమి మామ? మేనమామ కాదు కాదు చందమామ 51 .
ర ౨95. సిరినుల్సి చెట్టు సీతమ్మవాకిట సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగ పూసింది చెట్టు విరగకుండ కొమ్మ వంచండి కొమ్మ విరగకుండా పూలు గోయంది అందులో పూలన్ని దండ గుచ్చంది దండ తీసుకెళ్ళి సీత కియ్యండి దాచుకో సీతమ్మ రాముడంపేడు దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు _ దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ దాచుకోకుంటేను దోచుకుంటారు 96. దౌగుడు న౮తలు వచ్చే వచ్చే దొంగా వచ్చే దొరికేవాళ్లను (1 ఆడండీ యక క తీసేశా సయ ఈ ర? ఇదిగో దొంగను వదిలేశా దొంగకు అందక రారందీ తల్లిని వచ్చీ తాకండీ - కస్తూరి నరసింహమూర్తి 52
- తీయని తాంంలం ఆటలు ఆడీ పాటలు పాడీ అలిసీ వచ్చానే తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా!! పిల్ల పిల్లా కళ్లూ మూసి గ్గ గుమ్మా మెక్కింది శీ సో | కడుపూలోనాకాకీ పిల్లా వ యే గంతూ లేస్తోంది న్; గూటీలోని బెల్లం ముక్క న్ కొంచెం పెట్టమ్మా గ్ స లీ చేటాలోని కొబ్బరి కోరూ ట్ చాందు తియ్యమ్మా అటకా మీదీ అటుకులకుండా అమ్మా దింపమ్మ్హా తియ్యా తియ్యని తాయిల మేదో తీసీపెట్టమ్మా! .
- బాలంత్రపు రజనీ కాంతరావు క్
౯ (స్తా వా
౨8. తున్వాంం అన్మూంం ఆవుగారి తువ్వాయీ! ఆవుగారి తువ్వాయీ!
అమ్మ బువ్వ పెడుతుంది వస్తావటే? లక్కపిడతలున్నాయి పప్ప బిల్లాలున్నాయి
బొమ్మరిల్లు కడదాము వస్తావటే?
చిట్టిగారమ్మాయి! చిట్టిగారమ్మాయీ!
పొట్టనిండ పాలు తాగి వస్తానుండు
అమ్మ వళ్ళు తుడిచాక వస్తానుండు
అమ్మతోను చెప్పాక వస్తానుండు
ఆవుగారి తువ్వాయీ! ఆవుగారి తువ్వాయీ!
కనులు కాటుక పెడతాను వస్తావటే?
పసుపురాసి కుంకమ పెడతా వస్తావటే?
ఆడుకోను పోదాము వస్తావటే?
చిట్టిగారమ్మాయీ! చిట్టిగారమ్మాయీ!
బొమ్మరిల్లూ కదదాము వస్తానుండు
దాగుడుమూత లాడుదాము వస్తానుండు
అమ్మ చుట్టు ఆడుదాము వస్తానుండు
- చింతా దీక్షితులు ర్‌డీ
- కొంగత[€ అటా కొంగా తల్లీ చెట్టూ మీదా కొంగా తల్లీ చెరువుకు వెళ్ళే గూడూ కట్టిందీ చేపను తెచ్చిందీ గూడూ కట్టీ అందూలోనా కొంగా పాపకు ఆకలైతే గుడ్డూ పెట్టిందీ... చేపను పెట్టిందీ.. గూడ్డూ పొదిగీ కొంగాతల్లీ కొంగాతల్గీకొంగా పాపకు పిల్లలు చేసిందీ ఆటలు నేర్పిందీ కొంగా తల్లీ కొంగా పాపను కొంగా తల్లీ కొంగా పాపకు ప్రేమగ పెంచిందీ... పాటలు నేర్పిందీ... కొంగా పాపకు ఆకలైతే కొంగా పాపకు రక్కలురాగా బువ్వాపెట్టిందీ ఎగురుట నేర్పిందీ కొంగా పాపకు నిద్రావస్తే వానా కాలము ముసురుకురాగా జోలా పాడిందీ... వేటల నేర్పిందీ... కొంగా పాప ఎదిగీ ఎదిగీ కొంగై పోయిందీ! ముసలీ తల్లికి తానే అపుడు తల్లయి పోయిందీ...
- సోమ సుందర్ ర్5్
- కోడిపుంజు టైమెంతా? ((వాఖ్టీగ్ కోడిపుజూ కోడిపుంజూ గె 11 టైమెంత? టైమెంత? క ఐదుగంటలు కొక్కురోకో! ఐదుగంటలు కొక్కొరోకో! తూరుపు సూరీ తూరుపు సూరీ టైమెంత? టైమెంత? ఆరుగుంటలు అబ్బాయీ! ఆరుగంటలు అమ్మాయీ! గదియారమూ! గదియారమూ! టైమెంత? టైమెంత? ఏడు గంటలు టంగ్ టంగ్! ఏడు గంటలు టంగ్ టంగ్! బడిగంటా! బదిగంటా! టైమెంత? టైమెంత? ఎనిమిది గంటలు గణ గణ! ఎనిమిది గంటలు గణ గణ నిద్దురపోయే మొద్దురాముడూ! టైమెంత? టైమెంత? తొమ్మిది గంటలు గుర్ గుర్! తొమ్మిది గంటలు గుర్ గుర్! _ =జైసీతారాం 5్6
కుండలు చేసీ కుమరయ్యా పాట శా... కోనయ్యా కం కయ ఇక టియు దుస్తులు కుట్టే మస్తానూ 1ఎంతోమంది॥ స శై పళ. త్రంనడిపేఏసయ్యా [1 అని చెప్పేదే సమాజం 1ఎంతోమందిః। క్?
- 6టలంటెనూకిద్ణం న! 0 లో 5 ఆటలంటెమాకిష్టం. కొత్త బట్టలు మాకిష్టం పాటలంటె మాకిష్టం పొడరు స్నోలు మాకిష్టం ఆటలకన్నా పాటలకన్నా బట్టల కన్నా పాదరుకన్నా అల్లరి పనులే మాకిష్టం మట్టిలొ ఆటలు మాకిష్టం సినిమాలంటె మాకిష్టం టీచర్లంటె మాకిష్టం మిఠలాయిలంటె మాకిష్టం పాఠాలంటెమాకిష్టం సినామాకన్నామిఠాయికన్నా టీచరుకన్నాపాఠం కన్నా షికార్లు కొట్టుట మాకిష్టం బడిసెలవంటె మాకిష్టం పిట్టలంటె మాకిష్టం వెన్నెలంటె మాకిష్టం పువ్వులంటిె మాకిష్టం వానలంటె మాకిష్టం పిట్టలకన్నా పువ్వులకన్నా వెన్నెలకన్నా వానలకన్నా చెట్లుఎక్కడంమాకిషం అమ్మముద్దులే మాకిష్టం
- ఆదర్శ సమ్రాట్ 58
న
ఎస్‌౧! గిదిమా
ఇని పిల్లల పాటలు. తరతరాల తెలుగు సాహిత్యం
కషలంలే మాకిష్టం నుండి పర్పి, ఒకచోట చేర్చిన అచ్చ తెలుగు పాటలు
|. వీటిలో కొన్ని పళ్ళతరబడి, జనంలోపడి పిల్లల
స్వంతమైపోయినవి. కొన్ని చింతా దీక్షితుల్లాంటి మనమున చంక రు మనసుపెట్టి రాసి పిల్లలకంకితం చేసినవి.
అన మరికొన్ని ఆధునికయుగానికనుగుణంగా సగటు ఉటాంలటే తూ శ్తేం టీచర్లు, టెత్స్ఫాహికులు కూర్చినవి. అయితే అన్నీ తనల, పిల్లల వస్తువూ, పిల్లల భాషా, ప్రాతిపదికగా, కల ఉఒజలీలజ. మల్ల
౮ శల లయ ప్రధానంగా ఎంపిక చేసినవి.
షు మూడు ముద్రణలయ్యాక జనం ఆదరణ నుంచి,
లలన క్లాస్‌రూం అనుభవాల నుంచి కొత్తవి చాలా చేర్చి,
కొన్ని తొలగించి ఇలా సరికొత్త రూపంలో
చేహోరువన నాలగో ప్రచురణగా తెస్తున్నాం.
య ల!
4
జనవిజ్ఞానవేదిక
ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్స్ అనుబంధం
60
| మవసు ఫొండేషన్ పుస్తకంవపంఖ్య (గ్, ఎం గలాదిం[ | న ౯౦౪ ౧ ఆగి ౨త[) ___ముందుఅట్ట ల! కవు గగ... ౪దియ షషకిషః __ఈయారుచేపి. | (03. నానా నా తివి ౮... __భైండింగుచేసవవి . షష. _పంనస్తితం్డడడతఅలటోలే