Telugu పకపకలు - anilvaranasi/indianlanguages GitHub Wiki

అ శ్‌. గ. న! గ స ం ,! [౧ . | |... | జ || న. వై గ బ్‌ ్న. ॥. త్‌ అ యా ల | ఇ 5 _ | క్‌ వకు ఖ్‌. వ్‌ ల గ్‌ క్‌ , క వ హ్హ్‌. 1 . కిక్‌ ఇ ౧ [1 క | | 4. ౨. ణి ' ఇ ॥క్‌ క్ట వ. ల్‌ [1 [1 లే కక " క్‌ ఇ. వః. . జ. ఇ క | , ఎ సై 1 ఇ 8 జః క్‌, ఇ. . [ా బ్‌” | . ॥ క్‌ కీ జిల శ సే జ క ఇ ఇ క్‌ ః ం" క్‌ ఇ క్‌. క్‌ . కీ జ్‌ కళై వ్‌ చాన కక్‌ క ల | 1 నం న్‌్‌ ఇ . ] న . 1 1 న క జక | | క కి..౯్‌ వ ఆ ఇ ౫ ' ల. ౧ 1 కన్నా. క్‌ బ్‌ ఇ వ్యా 1 ; క క క క్‌. ్‌. వ న స్‌ క్‌ జ శ్‌ క ల క్‌ . [ఆ న్నా [ క్‌ తనాాననాళ్‌ క గా వశ టా ఉ వ. ” న 2 ఇ. గ య = | వజ వ |] క శ్‌." క యా... కక 1 మఖ స్‌ .. | లీ | - | క్‌ వ. | ! || / .. | జీ _ న టా కై కం జ వే [గ న కీ య్‌. 1 స 1 క, ఈ [8 నుం న. టు కన తం. = ల! ] ్‌ . [1] బ్‌ ్‌ = | వ్య త్‌ కా | కై". జ ( జల హీ; ఇక పం! ్‌ | | కి | ్‌ జ * తి క్ష ] జీ న్‌ వ ౨. జ ] ] . జ్‌ ॥ | ల్‌ శ్‌! త్వా క | జ నే | వో క న క్ష క , నో న్న -క క్‌ | [ [1] | [1] | జ. | జ్‌ గ్గ్‌ క ల లు జ్‌ హా = కు. న. జ్‌ ల! బాక్‌ ఃా క్ష | ॥ ర క షా! న. [1 వ. ్‌ | " క్‌ ల! న జ్‌ |. డా వ. క్ష్‌ క క ల్‌ జీ క్ష్‌ ఎ త్‌ " ఇ క్ష "| వా / . + తై | | 1౨ య కీ ల | గా [| | ్‌ ణా ఇ క |) క ఇ ౯ క్‌ క ॥ గో అజ ణా ! జ | ర సు గే వ క్‌ |] జి జ ణ్‌ క్‌ వ. . క్‌ తమ! [5 ,,[] అ, న్యా [1% క ఇజ క! ణి , . క జః స [ సో శ క శ + ల! " | నా. నం... జీ / లజ క్స్‌ అ. 15 క, ॥ ళ్‌ శ ణ్‌ వ్‌ | ఇ ఐక! . య్‌ = యా లాల వక్‌ల గన్‌ జ్‌ క్ష క ఇ జ్‌ క క్‌ ఇ ఆ. | - 11. . క న్‌ా గ్గ బ్‌ నా న స్ట తజ | క్ష్‌ | 5, ః న్‌ | 4 | అ క | ఇని గా వ్యా హా ల క్‌. జజ క్ష్‌ ఇ నజ ౫ ౫ = నజ శ. లా మీ , | అశ న ( క్‌; | ల (కా. ం. | క ణాక్ష్యీ . 2 శ కా క్ష్‌ సజ ఇ. [1] - . ] ల * తా ॥ న క. ఒం .

  • త. శ క స 11 జా గ క | వ. | జ మై ఇ ౯ జ్‌ . న్‌ న క | ||] | " స్‌ గ్‌ |! గ్‌ | ౮ ర "| శ్‌! క్‌ . / కన్నె జ్జ క్ట అజా! ్య జే క గ్‌ [= | కె . న్య గా | న క్‌ ణా, _క్కా ఇ. 1 1] రా! |] న్‌ / ఓ కా న్‌ 2 _ ॥ 11 ఇక్‌ క్‌ " ర నాకాక కా క. క! శభ” = / అ 1. కా . కీ ఖ్‌ గా శ క శ్‌ &న్లా ననా. = లారి 1 | న్నా ఇ "త్స బా క కీ | న్‌ 5 డీ. ॥ ననా కా ',, | ||| ఇ లా న్య అ | ౨ క్‌! క్ష్‌ | క క శి | మ ఇ బీ న. | క్ష క య? ల | న సం లా క్‌. లీ | క కల్గ త క ౪ జే “2 మ.
  • క, | ఆ || అ శీ నం క . | క్‌ న | 7 వజ, (1 |... ంీ లా టం శ్వ ర! ళ్ళి | న జా గ్‌ | | శా. | | ౯ 1 న ; శ ళ్‌ క! = || క ఇ | ఇధి టట ( జ. , 1 ॥ ఖా ఇ + (ల. త్‌ అ | శ | క |. రంకె , క ॥్‌ క్ట న ॥ లే $ . | ణ్‌ | | క క్ష ॥ . క్ష్‌ ల! లా ॥ | వో క * 1, గ్‌ ణ్‌ || | ఇ నాకేం ం. || , 1 వ. " [1] శ |! || | మా ణ్శ . ॥ / ," ॥ శీ క్‌ ల! వా [| ఇ 1 ల క్‌ి! 4! ౯ కి జాయ్‌ ః [7
  • వం ఇ జ్‌ // / (| | == న్యు జ. ం 11 . జ | / |... కు | నలిని క కట | [ స కక .. న జ నః ( గ (| ీనీ క శ్‌, వ్‌. |. క గ్‌ .. 17 (౧జీ టికీ శ ॥ త్‌ ॥ నీ కస జ , కక, .. క | | జ అక్‌ = మ న భా. |. / గః కం జ | లు క్ష్‌ ౨న గ్త్‌! స లీ 7 శే అ ్‌ ఇ; 7 (| జాకీ | సట. | వ ర శకి క్ట “కతా [| ॥॥ క్‌ కర అ ॥ న్‌. ; ళో న ఇ. || జ్‌ "శతా ౧. కొ ॥ గ్‌ | ము! ం! క్కి కల! న వ న స్లీ స్టో | ణా 1 క న! | శే | వ. అకా ల్యే ల మట ల. స శ. (| లంట లా గన్‌ / | జః 211] హా క శ " ల +. ఖ్శ న! లీ గ్‌ వ | జ న్నే న కే. ల - క్‌ క కం జ్‌ = = " . మ ననే ౯ 1 / , శె న్‌ ల || జి కీ జ _ ఇక నమో
  • క్‌ కన్వా మే . న్న సీ = లే ఎః ఆ జ ఇక్‌ క . జికా క. . రా ॥| ల క 1 ప = ఐన్‌ త్‌ | ె క్‌[ ణక్నె క్‌ ల మ ఫి ” ' , జీ జ . క్‌ ॥ న్వ్‌ | | కొ క్ష్‌ 8. క్‌ '' .-బెస్టీ ( | ॥ కై క్‌ 1 క క | ల లలల! = కీ శ = కక్‌ 1“ క్న ఇ ర ఎ. ఖే - న ఐక క్‌ జ్‌ ప ఇ" (| జ్‌ కే న్‌ కీ క వీ] | న క్‌ ఖ్‌ క్‌ బ్‌ |. నా" క్‌ వ ఇ జః జః | ౯ జె 1, | లే ల్‌ కా! వ్‌; 5 | క పో |. క్‌ నిీః | జీ బ్‌ో క్‌ ణా ఐక జ్‌ కక అ ఇ. ఆజ, సం క న. - క జ లో క క్‌ క్‌ న. క్ష ॥ క కక న! | ఇ టా! శన 2 జ ఇ రాం ల జ కళ్‌ కీ | ఖీ కీ [ , ॥ ' ఇక్‌ [త క్ష ఓ పే ఇ వ. 2 ఇ | 1 అ, అనా క క్ష ॥్‌ క్‌ ని . . వ క్‌ ల స. శ ఇక 15 కీ కప హా క "తక్‌ లిక. టి హలీ కె. కా క. చ హా క గక 1 1 క్ష” క జే అజ, టీ కై ఎల్‌ ఇ ॥ అ! | 1! క్‌ జ | కో య. (క = ॥ ఉ. శ త జ క్‌ ఇ జి న. ల అ యాస్‌ | కై / క్ష్‌ . వ్యక్‌! క్ల . శ | ౨౫ | జ్‌ | ఎ క. ఎర్ట 1 [2114 1 కనే శ్‌ = జరీ క ఆ జ క కో క క 5 జీ జీళ్ళ ల , లా --మక్‌ క గ్‌ ఇ. క్ష ౫ క! ల! క్‌ క్ష్‌ 4 ల్‌ శ వ్‌ | జీ | ,! క్రాక్‌ కా | |" జ్‌ క్ష! క్‌ జ 4 కే ఇ క్ష . ఆ క్ష క క క్షీ ఇ! గ జ నా. రా (. క ॥ 'బాకీన | కః, క* ] ॥ ఓ! పారా = యా! |. జాక్‌ జం క ఆ . జ | మ" జా స ల క్‌ స ఇ కీ క్ష కా కక ణ్‌ క్‌ జే . క్‌ ॥ క్‌. | “ | య |. ల కో క్ల క క్‌ |, అక్‌ 5 51 క్‌ క 5 ఎ క్‌ య్‌. = క్ష్‌, = | శ్‌ న్‌ జా. -. ణు వ! . ల" |. | . 2 | నా! వ. వా _ గ ఇ క ణా బ్‌ [1 గా 5 లి 8 ఖ్‌ క నా 1న జ కు ౭5 జ *క ఎట 2 | 2 వ వ జ ఖా _ ల ళీ ష్‌ న క [ 1 వ. | 12౫ 2 _ జా | ట్‌ శ | ప 2 = తి ఇక తల | 5 = 1. | జా 28! . నె | _ ( స _. కా లా [౩ హ్‌ ఐక ల థ్‌ , క | ః, జ ౫ ॥ -త జీ య. | న్‌ జ్‌ కే వ న్ని = ల " క ల" | గా ష్‌ కీ! క్ష శ కో / జ న్య క్‌ న్‌ా ో జ ణ్న ణ్‌ | క్ట కీ (| క్‌ 11] క్ష్‌. ణి ఖీ చ్‌ న్వ్‌! £్‌ న్డ్‌ | , కై [55 షక్‌ ్య / గా _ “ కే క న్యా నా క కక ఎ ఇక ల ( గ్‌ . _్‌ | అ ల క్షీ 1. కి క - నం కీ జ పై క్‌ వ. త. క ణ్‌ క్‌ = | జ . 11 క న గ జ బా . క్ష క్ష్‌ ॥ క్‌ నా | గ జ్‌ ॥ అ. జక, జ్‌ జ్‌ కన 1 నమ నా ఓ క్‌ క. = లకీ. జా కి . ల! ర. . వ జ! క క జ బన నను జ | కలీ బు! ఇ 111 క్‌ 1 క్ష క క క్‌. - మ వానో గ్‌ కల. ద ా త్‌ శః ఆక్‌ * | 1 నె క | క్‌ ఐన క్ష క్లే క్ష నాకా | ళీ య జ [| ” ఈ క క | [12 కా 5 క్‌ 1 - | క్‌ .- | . (| న. 1 1 క కః జ! ;. “క్‌ జ! క్‌ జ్‌ ॥క $ షు క కై ౬౫ 112 - | || నా ఇ. వా కటల ఇ క్ష్‌ ఇ | శో =” ౬ సా | క్‌ క్ష్‌ ఐక జ | లా “జి ఐజీ కే నీక జ క క్‌ | | 15 ఇక క జ్‌ | కనా క 2 .! క కి | నీ [( మ క వ!!! జ! జ్‌ జ వ్‌,” స్కా! 5 క్ష” .

(ల.

  • ఆలిరోయిష రక పుకలు కూర్చు జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ (ప్రచురణ జన ఎజ్ఞాన వెదిక ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్సు నెట్‌వర్క్‌ అనుబంధం శగీ ॥ |

పక పకలు లెవల్‌ - 4 ప్రచురణ నెం : మొదటి ముద్రణ : 1992 హిందీ మూలం : బర్హమాన్‌ జిల్లా, సాక్షరతా సమితి . అనుసృజన : కె. ఆదర్శ సామ్రాట్‌ క్రీ సీరీస్‌ సంపాదకుడు : (ల వి, బాలసుబ్రహ్మణ్యం ॥ ప్రచురణ : జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ గీ[ణ5స! అనుబంధం వెల : 10/- ప్రతులకు ; వి, బాలసుబ్రహ్మణ్యం 27-1-1304, బాలాజీ నగర్‌, నెల్లూరు = 524 402. " ఫోన్‌ ; 0861 - 2320610 అన్ని (ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు సూచనలకు, వివరాలకు : సి.వి. కృష్ణయ్య, కన్వీనర్‌, జె.వి.వి. విద్యావిభాగం 15/65 డా సౌందర్‌రాజన్‌ బిల్లింగ్‌, బృందావనం, నెల్టూరు = 524 001. + పోన్‌ : 0861 - 2311558 " సి, మోహన్‌, కన్వీనర్‌, జె.వి.వి. ప్రచురణల విభాగం ఫోన్‌ : 0877 - 2244551 ముద్రణ : విజయవాణి ప్రింటర్స్‌, చౌడేపల్లె - 517 257

ఆత ఆతన ఉకపకలు) అవ;కు తాగిన్తా చిట్టి వాళ్ళమ్మ బుజ్జిగాడికి మందు తాగిన్తోంది. బుజ్జిగాడు ల. తీ 8! ము ( ళ్‌ స నా 606 (నాట ప. టీ త గా "ఈనాం త్రీ! [1 భి! * ల ఖ్‌ నో సయి! 4111 [ 4 కక గి, శ ౧ ( క [| (44 [1100 లాడ 14 ఇన న్న థీ ల ] ఈ 4 ప్రస? 1) &1|| ని “అమ్మా! తమ్ముడికి అది ఎందుకు తాగిస్తున్నావే?” అని అడిగింది చిట్టి. “తమ్ముడికి నోట్లో పళ్ళు లేవు కదమ్మా. ఇది తాగిస్తే వాడికి పళ్ళొన్తాయి.” అంది అమ్మ. _ “నాక్తు కూడా కొంచెం మందివమ్మా అవ్వకు తాగిపిస్తాను” అందిచిట్టి. “అవ్వకు దేనికే?” ఆశ్చర్యంగా అంది అమ్మ. “వీక్సు తెలీదా ఏం? అవుకు కూడా పళ్ళు లేవుగా!” అంది చిట్ట.

|! హిందీ మొగుడు కొంతమ్మ ఒక హింద్‌ీవాడిని పెళ్ళి చేసుకొంది. అతనికి తెలుగు రాదు. అది కాంతమ్మకు ఎంతగానో ఉపయోగపడింది. మొగుడి మోద ఎప్పుడు కోపం వచ్చినా తెలుగులో 1/01 "ఊఉ + క్‌, 1 ని రాదు! దాంతో అతనికి న్‌. | ఏమి అర్ధమయ్యేది కాదు. 7 1. థ్‌ తట!!! ఇ (4 టిం... ఒకరోజు కాంతమ్మ // ) | గ్లో | | క (1 మొగుద్ని “గాడిద” అంది. షిన్యో న్స “గాడిద అంటే ఏమిటి?” అని హిందీలో) అడిగాడు మొగుడు. “గాడిద అంటె లావుగా, పుష్టిగా ఉండడం.” అంది, కాంతమ క్రై “అలాగా!” అన్నాడు మొగుడు, ఇంకొకరోజు తన మొగుడ్ని “గుడ్తగూబ” అని తిట్టింది కాంతమ్మ. “గుడ్డగూబ అంటే ఏమిటి?” అని అడిగాడు మొగుడు. న్‌

“గుడ్డగూబ అంటే సన్నగా, పీలగా ఉండడం.” అంది కాంతమ్మ. “ఓహో!” అన్నాడు మొగుడు. ఒకనాడు కాంతమ్మ నాన్న మంచం పట్టాడు. “మౌ నాన్న జబ్బు పడడు. పలకరించి వదాం పది (౮ఏ ఈ అని మొగుడితో అంది కాంతమ్మ. ఇద్దరూ వాళ్ళ ఊరికి వెళ్ళారు. కాంతమ్మ నాన్న బాగా జబ్బు పడ్డాడు. సగానికి. సగం చిక్కిపోయాడు. సన్నగా, పుల్లలా తయారయ్యాడు. ఒకప్పుడు లావుగా బాగుండేవాడు. . . “= “అయ్యో మామయ్య గాడిదలా ఉండేవాడు. గుడ్గగూబలా అయిపొయ్టాడు” అన్నాడు కాంతమ్మ మొగుడు. కాంతమ్మ మొహం మోద నెత్తురుంటే ఒట్టు. తీయ నా. యయ ల్లా జ్‌ క గ శై త్‌ో క ఆ ర్‌

డబ్బులు కావాలిగా! నారాయణ వట్టి పిసినారి. ఒకనాడు పొద్దున్నే కొడుకుని పట్టుకొని చావగొడుతున్నాడు. అటుగా వెళ్తున్న కామయ్య అది చూచాడు.

న “ఏం జరిగింది నారాయణా? క. పొద్దున్నే ఆ చంటాద్ని ఎందుకు పం! న్‌ మ భి /

ఇనా 1.46. “వీడు వటి దదమ న న్‌ న్‌ య న గో ( ల అయిపోయాడు. మెట్టు ఎక్కే టి 11/1 యళ? ఇ ఇ జు. (1401 ఆ 0. క్ట టప్పుడు రెండేసి మెట్టు ఒక్క లాట! జ. సారి ఎక్కమని చెప్పాను. అలా 1, నా ల శ క్ర ॥ 0004. / ఏం చేశాడో తెలుసా? మూడేసి (/ |||. 07 41111111... మెట్టు ఒక్కేసారి ఎక్కాడు.” / క, ౧/4 టో 6

అన్నాడు నారాయణ చిందులేస్తూ, “అది మరీ మంచిదిగా! నీ కొడుకు నికన్నా తెలివైనవాడు. నువ్వు ఒక్కొక్క మెట్టే వదలమన్నావు. వాడు రెండేసి మెట్ట . చొష్తున వదిలేశాడు. దాని వల్ల చెప్పులు ఇంకా తక్కువగా 'ఆరుగుతాయి. అయినా వాడిని ఎందుకు కొడుతున్నావ్‌?' అన్నాడు కామయ్య, “నిజమేనయ్యా! వాడి చెప్పులు తక్కువగానే అరిగాయి. గ అయినా మూడేసి క టి /గ ష్‌ త జ ట్టు ఎ్కో ల గోలీ ర ర. లీ తాందరలో వాడి స్తు (0౫% ఏ ఆక . సమ! గ, స | 4 టీ క గీ కుటించడానికి డ్రా జీ. 1111 టు! ( ట్‌... . డబ్బులు కావాలా 1|| ? 111114 9 / 1041114111 వదా?” అంటూ / 4411114.11 1/1 జ (| (4 1 ౧001 / ఏ గ య్యువున్నాడ న్న ర (| +! మాం . నారాయణ, | కో 7

ఉడికిన గుద్దు లోగ లో రాము కోళ్ళఫారంలో పని చేస్తున్నాడు. వాడి చేతుల్లో రోజూ కొన్న గుడ్డు పగిలిపోయేవి. అందువల్ల యజమాని చేతులో దెబ్బలు తినేవాడు. అకు, ఒకనాడు వాడికి ఒక కొత్త ఆలోచన తట్టింది. పరిగెత్తుతూ యజమాని దగ్గరకు వెళ్ళాడు. “అయ్యా! రేపటి నుంచి గుడ్డు పగిలిపోవు. రేపు పొద్దున్నే వచ్చి మోరు చూసుకోవచ్చు.” అన్నాడు. - యజమాని సంతోషించాడు. పక్కరోజు పొద్దున్నే కోళ్ళ. ఖారానికి వచ్చాడు. అక్కడ రాము విచారంగా కూచున్నాడు. నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. “ఏరా రామూ! ఏం జరిగింది? మళ్ళీ గుద్దు పగలగొట్టావా?” అని ర

అడిగాడు యజమాని.

“ఏం చెప్పమంటావు దొరా! అంతా గందరగోళమయ్యింది. పడిన కష్టమంతా బూడిదయ్యింది. రాత్రంతా నీళ్లు కాగబెట్టాను. పొద్దున్నే మరిగిన నీళ్లతో కోళ్లఫారం నింపాను. అట్టా చేస్తే.

కోళ్ళు ఉడికిన గుడ్డు పెడతాయని అనుకున్నాను. ఉడికిన గుడైతే పగలవు. అయితే ఇలా అయిపోయింది.” అన్నాడు రాము ఎచార౦గా. | కోళ్ళన్నీ చచ్చిపడి ఉన్నాయి! యజమాని తలతిరిగి పడిపోయాడు! మూనేస్తాను దానయ్య సిగిరెట్లు బాగా తాగుతాడు. అతని భత్యకు ఆ పొగ గిట్టేది కాదు. ఇల్లంతా కంపు కంపు. మానెయ్యమని దానయ్యకు చెప్పేది. అతను వినేవాడు కాదు. దాంతో ఇద్దరికీ పోట్టాటలు అయ్యేవి.

ఒకనాడు దానయ్య భార్య పేపరు చదువుతోంది. అందులో సిగిరెట్ల గురించి రాశారు.

“పేపర్ట్హో ఏం రాశారో చూశావా? సిగిరెట్లు తాగడం మంచిది కాదు. ఊపిరితిత్తులు పాడవుతాయి. గుండెపోటు, క్యాన్సరు వస్తాయి. ఇంకా చాలా రోగాలు వస్తాయి - అని

౮

రాశారు." అంది దానయ్య భార్య, "పపర్ణో నిజంగా అలా రాశారా?” అన్నాడు దానయ్య, లా “ఇదిగో చూడు.” అంది భార్య. “అలాగా. రేపే మానేస్తాను.” అన్నాడు దానయ్య. “నిజంగానా! నువ్వు సిగిరెట్టు తాగడం మానేస్తావా?” య. అణజతి సంతోషంగా అంది భార్య. “ఎహే! సిగిరెట్లు మానతానని ఎవరన్నారు. పేపర్‌ తెపంచడం మానేసాను” అన్నాడు దానయ్య, “ఆ౮లొ భార్య *నిలువు గుడ్డేసింది. జాల | యే! ను ళ్‌ 1114 లే తానని నా నామననా న చెం /' న్‌ చై గడ, 7/౧౧ త్‌ వాన తభ గో ||| వం జో? ఇ ఖలీ ఖీ (|| ” ( “ట్లో 10

నష్టం (ల్‌ ం' స జ్‌ స్ట యో కడ భూమయ్య గీసి గీసి ఖర్చు పెడతాడు. ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు.

" ఒకసారి నెయ్యి ధర తగ్గిపోయింది. ఇంతకు ముందు వంద రూపాయలుండేది. ఇపుడు ఎనభై రూోపాయలయ్యింది. అందరికీ సంతోషం కలిగింది. భూమయ్యకు మాత్రం ఐచారం

పట్టుకొంది. లు “ఏం జరిగింది భూమయ్యా? ఎందుకు దిగులుగా ఉంటున్నావు? అని అడిగాడు శరభయ్య, 'నెయ్యి ధర తగ్గిపోయింది. నువ్వు వినలేదా?” అన్నాడు 11

“మంచిదేగా! దానికి దిగులు పడడం దేనికి? సంతోషిం చాలి గాని.” అన్నాడు శరభయ్య,

“అయ్యో! నేను నెయ్యి కొననని నీకు తెలుసు కదయ్యా, దాని వల్ల ప్రతి నెల నాకు వంద రూపాయలు మిగిలేవి. ఇప్పుడు ఎనభై రూపాయలే మిగులుతాయి. నెలకు ఇరవై రూపాయలు నష్టం అంటూ గుండెలు బాదుకున్నాడు భూమయ్య,

చంద్రుడు - సూర్యుడు

“ఒరే సోమూ! మనకు చంద్రుడి వల్ల ఎక్కువ లాభమా? సూర్యుడి వల్ల ఎక్కువ లాభమా?” అని అడిగాడు టీచరు.

“చంద్రుడి వల్ల సార్‌.” అన్నాడు సోము.

“అదెటారా?”

గ్ర |... న? గ ర లె మట... లన 12

“చం(ద్రుడు రాత్రిపూట 1.7 చీకట్ల వెన్నెల ఇస్తాడు. క్‌ క్త చం(ద్రుడు రాకపోతే అంతా త్త

ఖ్టష్లు చీకటే. సూర్యుడిదేముంది!. జ్ఞా జ న్య పగటి పూట వస్తాడు. పగలు ్గో మే. “6 అంతా వెలుతురే ఉంటుంది. నేం క అప్పుడు సూర్యుడు వచ్చినా | | ఒకటే. - రాకపోయినా ఒకటే.” అనాడు సోము. ళ్‌ న్నా అడుక్కోవచ్చుగా! కోటయ్య లక్షాధికారి. అయినా పిల్లికి బిచ్చం పెట్టడు. ఒకనాడు ఓ బిక్షగాడు వచ్చాడు.

“అయ్యా! చలికి తట్టుకోలేకపోతున్నాను. ఒక పాత లుంగీ ఇప్పించండి.” అన్నాడు బిక్షగాడు.

“లుంగీ ఎక్కడి నుంచి తేను? నాకే లుంగీ లేదు. ఆరు నెలల నుంచి నేను లుంగీ లేకుండానే ఉన్నాను.” అన్నాడు కోటయ్య.

“అయితే. ఒక రూపాయి. దానం చెయ్యండి. టీ

తాగుతాను." అన్నాడు బక్షగాడు.

ము “రూపాయా! రూపాయలు 1 కన్నె క్‌, ఎక్కడి నుంచి తేను? నా ఇంట్లో మ క్ష షీ, 99 ట్‌ ష్లే చిల్లోవ్వ కూడా లేదు.” అన్నాడు శేష. కోటయ్య. జటా. “పోనీయండి అయ్యా. శ. యో ఇంత అన్నం ఉంటే పెట్టండి.

నే ట్‌ ల బాగా ఆకలిగా ఉంది."

అన్నాడు బిక్షగాడు.

“ఏమిటీ! నేను అన్నం పెట్టాలా? నాకే తిండి లేదు. రెండు రోజులనుంచి నేను, నా పెళ్ళాంబిడ్డలు పస్తులున్నాము.” రుసరుసలాడాడు కోటయ్య,

బిక్షగాడికి కోపం వచ్చింది.

“అలాగైతే ఇంట్లో కూచుని ఏం చేస్తున్నావయ్యా! చిప్ప పట్టుకొని నాతో పాటూ వచ్చి అడుక్కోవచ్చుగా!” అన్నాడు. . సినిమా ఏినుగు

ఒక సినిమా హాలులో 'అడవి ఏనుగు" అనే సినిమా ఆడుతోంది. సినిమాలో ఏనుగుకి పిచ్చెక్కెంది. పిచ్చిదై

అడ్డదిడ్డంగా పరిగెడుతోంది. [4

%; తరు! [సి ధ!.! సై శ;

అది చూసి యాదయ్య హాలు బయటకు పరిగెత్తాడు. గేటు కీపరు అతడ్ని చూశాడు.

“ఏమిటయ్యా అప్తుడే పోతున్నావు! సినిమా ఇప్పుడేగా మొదలయ్యింది! అన్నాడు.

“నీకు తెలీదా ఏం? ఏనుగుకి పిచ్చెక్కింది. అది ఒక్క అడుగు ముందుకు వేసినా - నా పని అయిపోతుంది. నుగునుగు అయిపోతాను.” అన్నాడు యాదయ్య.

"మ! "ఓ!

"గేటు కీపరుకి నవ్వు వచ్చింది.

“మరీ . అమాయకుడిలా ఉన్నావే! అది సినిమా ఏనుగు. తెరగుడ్డ దాని బయటికి ఎలా వస్తుంది?!” అన్నాడు నవ్వుతూ.

“అది సినిమా ఏనుగని నీకు, నాకు తెలుసు. ఏనుక్కి ఆ సంగతి ఏం తెలుసు?” అంటూ యాదయ పరిగెతాడు.

(0 యో శే5్‌

నాకు పిల్లలు లేరు సొనకాలరావుకి ఒక మేడ ఉంది. మాది భాగంలో తను ఉంటున్నాడు. కింది భాగాన్ని అద్రెకు ఇచ్చాడు. అద్దెకు ఉన్నవాళ్ళకి నలుగురు పిల్లలు. వాళ్ళు బాగా అల్లరి చేసేవాళ్లు, గా ౮ ౮9 వొనకాలరావు ఆ గోలని భరించలేకపోయాడు. వాళ్ళతో ఇల్లు ఖాళీ చేయించాడు. ఈసారి పిల్లలు లేని వాళ్లకే ఇలు అదెకు ఇవ్వాలి అని తీర్మానించుకున్నాడు. అలా అని గోడ మోద రాయించాడు. ఒకరోజు ఎనిమిదేళ్ళ పిల్లవాడు తలుపు కొట్టాడు. “నాకు మి ఇల్టు అద్దెకిస్తారా? నాకు పిల్లలు లేరు. ఒక అమ్మ, ఒక నాన్న, ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలు మాత్రమే ఉన్నారు.” అన్నాడు కు(ర్రవాడు. న క్షీ! ము. న! ఎమ్‌, క నో / 47 |. గి 4 7) య లాలా + గ్య. క యేం ల. 11. 14 ఆంంళ! క తుజ న్‌ న... క్ర త్తి చ స్స మె శర

(౫

బడిలో అప్పుడే చేరిన వాళ్ళు

ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా క పుస్తకాలు చదవగలరా? వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా? రచయితలు వాళ్ళ . కోసం కూడా పుస్తకాలు రాసారా?

ఇప్పుడివన్ని అర్హంలేని ప్రశ్నలు, ఎల్లలు చదవడం

పలు రూపాల్లో వుంటుంది. బి మ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు.

బ్‌మ శల్నీ చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు.

బొ్‌మ శ్రల్నీ చూసి కథల్ని వాళ్ళు చదువుతారు.

ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని

కీలకం. అప్పుడు పలకల్న్చి, బలవాల్ని

అరగదియ్య పన్లేదు. గుడ్డి కంఠస్తాలు,

ఇంపోబిషన్దు, చూచి రాయడాలు అక్కర్లేదు.

అసలు మనం నెత్తి మీద కూచుని

భాష నేర్వనక్కరలేదు.

ఇలా సహజంగా, స్వయంగా ఎల్లలు భాష

నెర్చుకోడానికే ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు

నాలుగు (గ్రేడ్త 50 పుస్తకాల సీరీస్‌లోవి.

ఇది 4-5 ఆపై తరగతుల పిల్లలకోసం.

మవసు ఫౌండేషన్‌ | శంపఖ (ల్స్‌ దగేోదత[్‌ సంప భ్‌ గట్‌ం0... మ అతి ఈశ నంత వికట [నల!! విని మాం వినను ను కమా అ __బెక్తపతవటలు | గగ _ోవతలు (రు ____లీవిపేటలు 7 భల. రూాాాలంా వదం చుం యర!( ర... __పలుపరిచూపివని | (ల __కొడింగుచేపివలి __పొన్‌ చెయ్యనివి | యయా లాలా నని న ఏక, నని కా లాలా