Telugu పండిన చెట్టు - anilvaranasi/indianlanguages GitHub Wiki

త! చేసో ల తై " ణా ఆ _ 4 ణ్‌ ॥ శ్‌ క న్‌ వ / శ స వవ " = శీ “అ (౧ . శ |! ఇ ల] | , " / ॥ . క్‌. " తజ క |. [| వ న్న , న. / , గ. మ ం జు _ జ | .. | ॥ ఇ యక ఇ = " త్‌ే. కీ: వి ర టం న న్నాం . క. స . . ల వ. ల టి రం ఆ" యా. = = . ల ౭8.8 ం” 11 గె వ. ప ” వడ . " . _ మ" | శ్‌ ల న ఆజ. వలి | నై . రా ర ల వ . " వై లం వివ అల = _ | ॥ (౮ య ఆ ళా గ “త్య తూ వా విస్తువర్ట్నూ కౌ ॥ | | ల్‌ ॥ = క్ష = ॥ . 11 | ॥ ం -్‌ ౯ య వై ॥ ॥ వ ం & ॥ ॥ ఇ త | క్‌ లు ॥ ॥ క్‌ క ఖ్‌ - 2 ॥ న! . గా . య. వ వె వగ |] . ఆ 1 హా”, | వ్వ ప |. వవ్‌ వ్‌ య | క్‌ . | + ॥ ల. ౬) (| వ [| . ల] వ. వ. ం _్ల్‌ , " . ల్‌. న " న్‌ వ. | ౮ నం క ౫౮ లం లేన్‌ [ లే టి " . క ( *ఒ కీ నం! | ణ లక ల మా ౭ | ఇ త ల శ్‌ జ్‌ అపై ॥| ్‌ బం ఇ = | 2 న న్‌ా న ఎ ఇ కో మ] | ॥ క | వై . | కా క్ష | | త! ౩ /. ఆ | ల _ ॥ లా హ్‌ ౯ ల! గ ఇ. ఇ _ , లో ఇ ప 1. స ॥ " మ శ _ _ కక. న. ॥ ఆ శ ॥ ల ణి క క్‌ " - అ = 2 _ ,= = ఈ గ్‌ గి ల | | వ . . న న. _ జ | _ ర్‌ ళీ ర్‌ ల్‌ ర్‌ 4 ౨. అ న టి " " ॥ వై ః ఇ , _ టీ ్య సం ౮ _ ॥ ల . ఎ ల! కు | ౫ _ . _ ళ | కః నా న | ల _ ఇ ౬ ళీ ॥ ॥. ల స . శ్‌ జు ను ణి ॥ ఇ జో , ॥ ఇ. న్‌ బీ క | 4 ౯ క్‌. ఇ న! ' ” స బై ॥ = క్‌ ౯ నో ౮ ల (4 ॥ ॥ యే ణా మ" ఎ తనో” ౪ శి 4 ఊఊ వ - లో అ - వ్‌ వ ప్‌ వవ . జి తా జా లా గ! | గ ళో క క లం +” వ్‌ ఖ్‌ ' శ ” . నళ లోగో [్ష +. ం " క్‌? స్‌ | క. ళ్‌ (/ జ. శ ఆపై . ం ణు ష్‌ క క , ఇం , ళ్‌ చా వ. / 2 ఇ జ. , ॥ ష్‌. 2 గ. | _ న. ఇాా అనా _ | గే 4 ॥ ఫి ఈ అ శీ లో ; ,. = , అ అం అ గ్‌ న! భ్‌ | ళ్‌ ఒం = - థి తొ ఊఊ. ళ వ డా వ, చా ం వి ం ( ఉ న్నా = ల కి | , 2 స ॥ వ. న | వె _ న | - శా శ , క 1 (= (| ఇ, క | కం /| _్‌ | | న గ! , వై టి నే _ ల్‌ న. న | జ - అరే. బై =. ః. ఇ వ.

  • | శ జ్‌ | 4 రం ౬ 5 మాం ఇఇ | " | ్ట వై ఎ వా రగ | . క. య / జ్‌ ఎ ఇ = న్‌ 1 క ్‌ = ॥ = _ " 4 | ఏ. క ః॥ ౫ పై శ 1. న్‌ , | " ఇ క్‌ న 1 రా ద్‌ |.
  • చ + న నాం | ్‌ ॥ |. | =. మా ం . గ బా ఎ? | మ మూ టి శ టీ ఈ శ ఇ వన గే జా న్‌ 4 = య ల" జ ఇ ఇ ఇ వం
  • | . +” శ ఆల లం టవ వై కా ల ఆల ఎ మానె జో న [| [+ ॥ | | " ॥ క శ్వా వై . వ. లం! - . వ. ల పన నా లం _ , , | _ వ. | .. (౨. ౨. వ్‌ . .. వం . +" స _ , | పవ " ై . . ఇ. ౨. | . | . _ _ * ॥ వవ . _ . 1. త ల . . | . / (| లె ఇ . స జ క జీ . క్‌ | స గ ” ॥ ల _ = వ. వ్‌. ం [ . నా _ జా . /| య. య క. న! ఖీ 2. ఇ త్‌. ఇ య జు = వ న శ న ఇ న్‌ వై. = శః | ఇ | | జు ॥ ॥ వై | ఒం జా ॥ యం కే |] శ లే శి ల - వఇమె యై మ యాన మె ఇ వచు ణర్లై _ వ . ( ఒం ఒ / స్ట కీ ఛి షో శ త | న్‌ ఓ ” . న బ్ఞక్లి లవ వ. వ.
  • _ న! క్ట ళో జ ఆకల లో కా తీ క ॥ నం వ. , _ ఆ. వ లా వా య ఆ [! _ | తా

గ్ర శి ప్రచురణ జన విజ్ఞాన వేదిక ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్సు నెట్‌వర్క్‌ అనుబంధం ఇ

పండిన చెటు రి నాదముని నాయుడు పెద్ద రైతు. ఎనభై ఎకరాల మెట్ట భూమికి యజమాని. ఒక విధంగా జమిందారు కిందే లెక్క. నాలుగు జతల దుక్కిటెద్దులు.... కొట్టం నిండుగా వొడి పశువులు..... పాడి పంటలకు కొదువ లేదు. లంకంత ఇంటిలో కాపురం. అది గాక మరో మూడు పెంకుటిళ్ళు కూడా ఉండేవి. | ఎవ్రీ ఎప్‌ నాదముని నాయుడి భార్య ఎరు ఎరక్క. వారిదరికి ఎనిమిది మంది సంతానం. నలుగురు మగఎల్లలు. నలుగురు ఆడపలలు. లం ఆడపిల్లలందరికి మంచి సంబంధాలు చూశారు. ఘనంగా పెళ్ళి చేశారు. నగా-నట్ర, చిరా - సారె దండిగా ఇచ్చారు. వారికి ఎలాంటి లోటు చేయలేదు. డయా. గ్‌ ల మ. న క ఈము. ఈనన... . న్ను. పూ 1 స స్ట చన ర్‌ తాన వ ఫే కో తె నాలా నలు వత. డో జీ గట ్‌ + చా ష్ట్ర మ స నై స్ట్‌ జ్ర అ భాయోో క్షే న్‌ కాళ తము 4 క్‌ జే ఆతఠళయాెాాగ మౌ ( భర్త నా గ సం! సా న వాన /- న లో అన్య... నానా ల యనమల ,|

కొడుకులకు కూడా - గపు కుటుంబాల అమ్మాయిలను చూసి పెళ్ళి చేశారు. కోడళ్ళను చూసి మురిసిపోయారు. కొంత కాలానికి మనుమలు, మనుమరాళ్ళూ పుట్టారు. వాళ్ళను చూసి ఇంకా పొంగిపోయారు.

ఆ పిల్లలే ప్రాణంగా బతుకుతున్నారు.

పేరక్క ఆ ఇంటి కోడలిగా వచ్చినపుడు వంద తులాల బంగారం తెచ్చింది. ఆ కాలంలో వంద తులాల బంగారమంటే మాటలు కాదు. ఆడఎల్లలు నలుగురికీ ఆ బంగారం నుంచే ' నగలు చేయించారు. ఇంకా కొంత మిగిలితే దాన్ని మనమరాళ్ళకు ఇచ్చేశారు.

ఇపుడు నాదముని నాయుడి ఇల్టు పిల్లా పాపలతా కళకళలాడుతూ ఉంది. కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు - ఇల్లంతా సందడి. నాదముని నాయుడు, పరక్క ఎంతో తృప్తిగా ఉన్నారు. అయితే రోజులన్న ఒకేలా గడవవుగా !

ఇంటికి వచ్చిన కోడళ్లు నస పెట్టడం మొదలెట్టారు. “మో నాన్న ముసలివాడైపోయాడు. ఆస్తి పంచమని చెప్పండి” అంటూ కొడుకుల (ప్రాణాలు తినసాగారు. కొడుకులకు కూడా అదె * జరగాలని ఉంది. కాని అస్తి పంచమని ఆడగాలంటే భయం. అందుకే అడగలేక, మానలేక గింజుకుంటున్నారు. ్ర

ఈ సంగతి మెల్లగా నాదముని నాయుడికి తెలిసింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు నాయుడూ, పేరక్కా పత్తి చేలో పని చేస్తున్నారు. అప్పుడు భార్యను కూర్చోబెట్టి

2

2 ల్‌ో య నో. కో కీ కలె

త న య. గ గ గ్‌ స; గ న 1/౧ | 1/౮“ గ గ్‌ 1. న కాలాలలాలాలులే ₹ (6 గే శో! / (4 కీ ఆ అ (| [నే

ళో / ఢం న టే లో 11] స్ట. నం. ఉం ము | ఎ య. శ. మ | న య న టల ల టు అడిగాడు. “నీకేమైనా తెలిసిందటి ? మన పిల్లలు ఆస్తి పంచాలన అంటున్నారట జ! అన్నాడు.

“అందులో తపుముంది 0 ఎప్రటకైనా పంచవలసిందెగా! మనం కూడా ముసలివాళ్ళమై పోయాం. (క్రిష్లై రామా అంటూ ఓ = చోట కూచుందాం. ఇంకా ఎంత కాలం ఇలా పొలాలు పట్టుకు తిరుగుతాం ?” అంది పెరక్క. పేరక్త. మా రుగేది ? ఆమె చెపింది నాయుడికి ఎరక్క మాటకు ఇక తి ?) ఆమె చఎ)ంట నా సబబుగానే అన్సించింది. మరునాడు నలుగురు కొడుకులను దగ్గరకు పిలిచాడు. ఆస్తి పంపకం గురించి మాట్లాడాడు. వాళ్ళకు ఆ కఠ ఆ ఆగ ఫీ 9 చాలా సంతోషం కలిగింది. “ని ఇష్టమే మా ఇష్టం నాన్నా” అన్నారు. త్ర

“రేపు ఎవరైనా ఒక పెద్ద మని, _ పిలిచుకు రండి.” ౨న్సాడు నాయుడు.

“ఆస్తి పంపకానికి పాగ నునిషి దేనికి ఇ. ను_ మైనా -ష- తం చూపిస్తావా ఏం”... ఏ కొడు_.

“అల్లా కుదరదురా అబ్బాయిలూ. 6 పంపకం చేసేటపుడు ఓ పెద్దమనిషి తప్పకుండా ఉండ ౫. మోకు నమ్మకమైన మనిషిని తిసుకురండి.” ల న్నాడు నాయ

మరుసటి రోజు కొడుకులు - పాతపల్లె కామరయ ము బలుచుకిొని వచ్చారు. కామయ్య ఊరి పెద్ద. అందరికి కావల, మనిషి ఎన్నో ఊళ్లు తిరిగినవాడు. మంచి లోకజ్ఞానం ఉన్నవాడు. “రావయ్యా కామయ్యా అంటూ నాదముని నాయుడు ఆల్పు ” పిలిచాడు. అయితే కామయ్య ఇంట్టాకి రాలేదు. ౨యనకు తమలపాకులు నమిలే అలవాటుంది. ఇంట్లో కూచుంటే ఉమ్మి వేయడానికి కుదరదు. అందుకే వరండాలోనే కూయుండి గ*యాడు. ఎరక్క . - ష్‌ ఇట్ళంది. కాఫి తాగి, తమలపాకులు | కున్నాడు. “ఎమిటి విష .” అని అడిగాడు నాదముని ఇ ముడు సంగతి చెవొడు. కామయ్య అంతా విన్నాడు. “ఎప్పుడో ఒకప్పుడు ఈ పని _చేయాల్సిందేగా 1” అన్నాడు. “ఆ బరువు కూడా దిగిపోతుంది” “న్నాడు. ఇంకం. పంపకం పని మొదలయ్యింది.

ఇంట్ట్‌ వడ్ల బన్తాలు కుషృతిషృలుగా ఉన్నాయి. పత్తి బల్లం, మిరప బస్తాలు కూడా అలాగే ఉన్నాయి. వాటిని నాలుగు భాగాలు చేశారు. భూమి పుట్ర కూడా నాలుగు సమాన భాగాలు చేశారు. నలుగురికీ నాలుగు ఇళ్లు ఎలాగూ ఉన్నాయి.

లెక్కలన్ని పూర్తయ్యాయి. నాదముణ నాయుడు కొడుకులు అభిప్రాయం అడిగాడు. వాళ్లు లోసలికి వెళ్లి తమ భార్యలతో మాట్లాడారు. తిరిగి 'సరే” అన్నారు.

నలు, వా నా. ౨ చీటిల మోద రాశాగ కామయ్య. 7 కంగా చుట్టా*. రెండు చేతులతో *' కదిపాడు. టక్కున నెల మాద వేశాడు. మొదటి చీటీని ఆ తీసుకోమన్నాడు. అతని తర్వాత మిగతా ముగ్గురూ + తీసుకున్నారు. చీటిలో ఏ భాగం రాసి వుంటే ౧

ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు పంచారు. ప్రతి ఇంగ” _'నుకొన్ని సౌకర్యాలున్నాయి. కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. కోడళ్ళ కళ్లకు సౌకర్యాలు చిన్నవిగా కన్సించాయి. ఇబ్బందులు మాత్రం పెద్దవిగా

. కణృంచాయి. తాతలనాటి ఇల్టు పెద్ద కొడుక్కి వచ్చింది. 'అన్నయ్య ( _ ఎతెడు అనుకున్నారు మ్ముళ్ళు. వారి పెళ్ళాలకు కడుపుమంట పట్టుకుంది.

“ఆస్తి పంపకం ఒక విధంగా పూర్తయినట్టి”. అనుకున్నాడు పాతపల్లై కామయ్య, ఇంతలో నాదముని నాయుడు గబగబా ఇంటిలోకి వెళ్ళాడు. ఓ పాత కంచు బిందెతో తిరిగి వచ్చాడు

ర్‌

_ స్క లి 4. అ స అ అ స సం జఫ. న్‌ క్ష న మే ,/ నము ళ్‌ ల // ళ్శ అనా ణ్‌ వర రార ( ళ్‌ + అవ ( ్లో లో లీకీ న్న స్ట్య్రయనో ళ్‌ శ చీ [| శ షి ఫా ళ్‌ న్‌ థీ ! గా త్‌ో వా న్నీ గ్గ క ఇ న్తె ర నో లో తో శా న | ళ్శి కు ల లన్‌ోీటో అసూాు (| స్మ | కే క్ష అ అతా. ఆల్తో గ | ళ్‌, ఇ ఇ -.జో క హాఆ తో శశీ సోగ వంరడరరతరరంరయవం తతా రాయగరో చామ సా. కం పసం పు | రా ర. నవ టా య్షోను సం సు యును. పం ను హను నం సస. పాన యు సక మన ఈ ముప్పు నయ పుం న నన చన నటన న ఆ. మ త ఫ్‌ హరన మ ( న నగ ల నల నప సమన పసన నన నస ల న నం యి సుం సాం.” ఫ్‌ నన నో మున్‌ ర య య వుం న ళు! నను న సంర చో న నం. సచ్యాళ నన్న సనన నర మ సెబో బిందె నుంచి వెండి కాసులు గలగ బిందెను నెలసె దొదించాడు. బిందె నుంచి వెంజ కాసులు గలగలా యా ఇ రాలాయి. అన్న తెలదొరల రాజుల కాలం నాటివి |! త్ను స సులరకు తు గార ఆ కాలంలో పన్నెండు వెండి కాసుల లం బంగారం స టిని కూడా వచ్చెది. మొతం రెండువేల వెండి కాసులున్నాయి. వౌ అాణాతు స గాష పొటికిగాని నాయుడికి తపి తిరలేదు సమానంగా పంచారు. అపు నా సు , తో వెలిగిపోయింది. ఇపుడతనికి హాయిగా ఆయన ముఖం తు యింది. ఇపు యి శి ఉంది. 4 నా మంచివాడు ఎకుడా " మన నాన్నంటే న్నే. ఇంతమంచివా ౧ పజలలకు పంచినవాళు లేరు” వుండడు. ఎవరూ తమ ఎల్లలకు ఇలా పంబనవాళ్ళు ఇల అని పొంగిపోయారు కొడుకులు. “ముసలాడు గటోడే ఎకుడెకు.డ ఏ చి ముసలా , ఇంకా (౧౧అక్క 0౦ దా లు థి ఉంచాడో 1” అనుకునారు కోడళ్ళు ఉంచాడ్‌ 1!” అనుకున్నా స.

మొతానికి అందరూ సంతోషించారు. కాని వాతపల్లె కామయ్య మాత్రం బాధపడ్డాడు.

“నాయుడు పెద్ద పొరపాటు చేశాడు. ఉన్నదంతా కొడుకు లకు ఊడ్చి పెట్టెశాడు. కనీసం డబ్బెనా తన దగ్గర ఉంచుకోవా ల్సింది. రేప్పొద్దున్న జబ్బు చేస్తే ఎవరు చూన్తారు ? ఆ డబ్బు అక్కరకు వచ్చేది కదా !” అనుకొని మనసుల్‌ నొచ్చుకున్నాడు.

పైకి మాత్రం ఏమా అనలేదు.

““చూడంఉజరా అబ్బాయిలూ | ఉన్నదంతా మూకు ఇచ్చేశాను. ఇక మా దగ్గర ఏమో లేవు. మో అమ్మ చెవిదిద్దులు, నా వెండి మొలతాడు తప్పు. ఇక నుంచి మాకేం కావాలన్నా మోరే చూసుకోవాలి. అయినా మాకేం కావాలని. మూడు పూటలా అన్నం, ఇంత బట్ట, తలకు కాస్త నూనె - అంతేగా 1” అన్నాడు.

“అదేంటి నాన్నా అలా అంటావు. నిన్ను, అమ శను పువ్వుల్గ్‌ 'పెట్లి చూసుకొంటాం 1!” అన్నారు కొడుకులు,

రు ముసలివాళ్ళిద్దరూ ఒక్కో కొడుకు దగ్గర ఒక్కో నెల -. ఉండసాగారు.

లో మొదటి నాలుగు నెలలు బాగానే గడిచాయి. ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఆ తర్వాత ఒక్కొక్కటి మారిపోయింది.

నాయుడు అనుకొనిందొకటి. జరిగిందొకటి. మూడు పూటల అన్నం రండు పూటలయ్యింది. రెండు పూటల కాఫీలు ఒక పూటే అయ్యాయి. ఒకటికి పదినార్హు అడిగితే

7

గాని అవసరాలు తీరడం లేదు. పేరక్కకు ఎన్నో ఏళ్లుగా తమలపాకులు బాగా వేసుకొనే అలవాటు. కొడుకుల్ని అడగలేక

  • ఆ అలవాటును మానుకోవలసి వచ్చింది. రాను రాను మరీ కష్టమైంది. తలకు రాసుకొనే నూనె కూడా కరువయ్యింది. కట్టుకొనే బట్టలు చిరుగు పాతలయ్యాయి. కొత్త బట్టలు కొనిచ్చె దిక్కులెదు. నాయుడు, పెరక్క కుంగిపోయారు. వాళ్ళ శరీరాలు ఎండి | పోయాయి. ఇద్దరికిద్దరూ రంగుమాసిన బట్టలా తయారయ్యారు. పేరక్క తల నూనెలేక పిడిచకట్టుకు పోయింది. ఆమె దురదను భరించలేకపోయేది. బంక మట్టితో తల పులుముకునేది. ఓ నాడు చిన్న కూతురు ఊరికి వచ్చింది. వయసుడిగిన అమ్మా నాన్నలను చూచింది. ఆమెకంతా అర్హమైంది. కడుపు తరుక్కుపోయింది. బాగా కోపం వచ్చింది. అన్నలను, వదినెలను తిట్టిపోసింది. కోపం పట్టలేక ఏడ్చేసింది. నాయుడు, పరక్క కుమిలి కుమిలి ఏడ్సారు. ఏడుస్తూనే కూతుర్ని ఓదార్సారు. | ఇద్దర్నీ తనత్‌ వచ్చేయమని అడిగింది కూతురు. ల బతికినంత కాలం మంచిగా చూసుకుంటా ననింది. నాయుడు కొంతసేపు మౌనంగా ఊరుకున్నాడు. చివరకు-“చెడి, వియ్యంకుల ఇంటికి చేరడం మంచిది కాదమ్మా, నువ్వు మా కోసం బాధపడకు. మా నుదుటిన ఎలా రాసి వుంటే అలా జరుగుతుంది. నెమ గ్రదించి ఊరికి వెళ్ళిపో” అన్నాడు. పరక్క కూడా అదే మాట అంది. 8

కూతురు ఎంతగా బతిమాలినా వాళ్లు ఒప్పుకోలేదు. చెసెదిలక కూతురు కన్నిళ్ళు మింగుతూ వెళ్ళిపోయింది. ముసలి వాళ్ళిద్దరికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. తమ 6 లు కొడుకులు ఎందుకిలా అయ్యారు ? వాళ్ళ సుఖం కోసం ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకున్నారు. పైసా పైసా కూడబెట్టారు. లు ఉన్నవన్నీ వాళ్ళకు ఊడ్చిబెట్టారు. చివరకు ఆ కొడుకులేం చేశారు. ఏం గతి తమకు పట్టించారు ? పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలే! శీ న్‌ అమ్మానాన్నలకు - కడుపు నిండా అన్నమైనా పెట్టలేరా ? ఒక్క మంచి మాటైనా మాటాడలేరా ? ఇవన్నీ తలచుకొని వాళ్ళు కుమిలి ( పోయారు. కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. ఆ యింట్లో వుండాలంటే ముళ్ళ మాద ఉన్నట్టుంది. పూలబి శన వా చోట కటెలమి శ్చ నట్టుంది. 1 €ు యో లా న్‌ ||| (1 “ఎక్కడికైనా దూరంగా 1 గ పోదామయ్యా. ఏదో ఒక పని క్షే. చేసుకుని బతుకుదాం.” అంది (4 | శరన్‌ అ క్‌ అదే వముంచిదనివించింది. క సన ౧2 “అలాగే, పొదాంలే” అన్నాడు. ఆలా, భశ ౯! ఆ మాట ఏదో మాటవరస శ్‌ ఈ టో? షై కనలేదు. గట్టగా ఆలోచించే ట్‌ కా//ఆక! (౮ అన్నాడు. ఏడీ ప్‌!

నాలుగు రోజుల తర్వాత రెండొ కూతురు వచ్చింది. వాళ్ళిద్దరికి ఇష్టమైన పళ్ళు, ఫలహారాలు తెచ్చింది. అమ్మా నాన్నల సంగతి ఆమెకు ముందే తెలుసు. తనతో పాటు రమ్మంటే రారు. ఆమె మాత్రం ఏం చేస్తుంది ? వెళ్ళిపోతూ కొంత డబ్బు చేతిలొ పెట్టింది. “మోకిష్టమైంది కొని తినంజ” అంది.

కూతురిచ్చిన డబ్బుని వాళ్ళు వద్ర్దనలేదు. మాట్లాడకుండా తీసుకున్నారు. ఎక్కడికైనా పోవాలంటే డబ్బు కావాలి. అందుక కాదనకుండా తిసుకొన్నారు.

మరో రెండు రోజులు గడిచాయి.

మూడోనాడు మొదటి జాములోనే లేచారు. పొద్దెక్కడానికి ఇంకా చాలా సమయముంది. ఊరంతా నిద్రమత్తున ముణగి వుంది.

కట్టుబట్టలతో ఇద్దరూ బయలుదేరారు. ఎవరి కంటనైనా పడతామేమో ! అని భయం భయంగా నడిచారు. భయపడుతూనే పొరుగూరు చేరుకున్నారు. అక్కడ కనిపించిన బస్సు ఎక్కేశారు. ఆ బస్సు విజయవాడకు పోతుంది.

ఎండ నెత్తికొచ్చేప్పటికి వాళ్ళిద్దరూ విజయవాడలో ఉన్నారు. ఇంకా దూరంగా పోవాలి. తమ కొడుకులకు కనిపంచనంత

దూరంగా పోవాలి. దానికి ఏం చెయాలి ? చెవిదిద్దులు, వెండి మొలతాడు అమ్మెశారు. మరికొంత డబ్బు చెతికొచ్చింది. తిన్నగా రైలు స్టేషన్‌కి పోయారు. 10

త | గాఢ శ్‌ ళా స / న్‌ సక ళి ౯ ఇన “ఇ ర్‌ క ళో - /// ్లోగగ లలో ల (| ఎ తననూ డానవానాలలం ౯ గ. ఖ్‌ శి “లీ “ ( ల / గోటో (ల్‌ (లోలో లోలో లోయలలో టం అ 1 .స్సీ ఇ చో ళా గ దరిదళి లత క త ం లో (లట శోటేల్‌ * 7 * గ్‌ ల్‌ ళ్‌ జ ళో క నో నా గ్‌ా ల్‌ో డీ ర ర ఖ్యతీ = 290 బి ము ఛం లి నో ళ్‌ క న టీ త ౨ అననానానానాన / పితరి స ప ం క్‌ నా ల గాయక ణి శ్‌ - ఉననా + థీ లషలో ల గ ారనటు ల్‌ గ్‌ ణో శ్రీ 4, న లో " క శ జే ; న్‌ లా ల్తో మ క్‌ స మ కక్ష గ జే దార చే, _“చానాలాు ' ళన మ్‌ 6 9 + దే న లరీలో లాల స్‌ న ్గ్‌ ఆ ఉలి గ భం టే టా రక్షో యా మనళ సం తొ శరానానా- ల ళీ జన్‌ లీ నళ జ [| టో టే గ ళా ఇ ళా ఇ్నై- ఇఇ లీజ్‌ తిది అర్స్‌లో ణి ' శ్‌ శో మ జ్‌ ఖో లేలే, ఎ లిల్తోం క ల్‌ సఖి క్త. గద అలాల ౬ లం ర్య, టి "నో ల ల్ని ణు నటన డి, ౯ య్‌ రేసు తోష ఆ 2-0 గ్‌ 6లో నఖ ర్షికున్యక అ లె ళ్‌ జమా చలి జం రల 4 నంజ, కం! జ ఇ ళో గి రకు ము / శరం: ఖి శ సహ ల్‌ ఎ ఈ స్సు డన సే న లి డో కో వో ల ల తో అటు యాతా మతో గ్‌ క - షో పవనం? పు లి, రో షు క బ్యాం 4 కా కు కో లీ థా అనాణ శౌ నో మాలో జో నొ మం న్‌ టు క. రః ] ర్‌ తల్లి వు... న ల ్ట క కం | నరవ నే ( క ఉననా నినానాాలాణాల వాలా ధా ననానానావపునునుల' దత భృ 9 “అ ఎల ల్‌ అలీ ఆ న్‌ ఈ జ ల కాలి ఇం, వక వలనే క ళ్‌ 0 ల అలం అ అం పం వనన అ లంబం! * | క స | 'ఆ' క యడ. క ల 1. ఇ వ క. భల కన క. కనే న! న్‌ ఇకాటో లల లలి ఎ. ఇక టీల (ీతీ, ల లీ జీ లి లీ, ఇ షి దో ళ' (౯ కళళ ఇ ఇ ళ జ అశ ఎల గ రభ రర క గ | జ టి క్‌ తీ ళీ లా రత్త నరక లేళ వరన ఆం అరై, రి ళల: దర గో టీ జౌ శ " - లో | ఎప స్ట రకరంరర యా రయ న్తః టీ తో తో త ఓ పాలా మృుటన/ న కో ఇ . ఇ చ వా ఇ ల ఎ || న్శి నో లె ॥ / , అననన ననన | - క రా క ను శ్‌ తో బాజా తా శి కంతి అరల గర ద ల ఆకా ర్‌ ళ్‌ =ల్లిల్లి ల్‌ గ నాన్నే కరర మయం ఖా భ్‌ ఆ క క్‌ శ ళో లం అ ఇ, నయగరో ం ఏటా లేల, గ్రరన్ల్‌ ల ళల న్‌ ల ళ్న డీ భన న. యల నా టే క తాడ్‌ మ గ్య సరం పం టీలో గ్‌ గే అ ౯0 జు గ్‌ క్‌ నక అ ౮ గ్‌ మా ఫం న్నీ కసీ వరి 4 ర జి అరి తీ కిం లలి ఇళ *ేఅీ అ జీ ఎ లీ. ం జిల జి లీ ఆ లి లీల, న్‌ వే జి పా సోల్‌ అ. ల అ' 'జ్రిళో గ్‌ రల లంరం లేం లకీ ల ళీ ఉం అం తల బట” శో న్‌ లో క చా న కి ఈ వ సిరిర న్యం ఇర ంరలి రి. 0ం లంచం రష కర లలి త్‌ + ల్‌ కాస్తా కో నరవ అలీ లీల తే అం శె బిర రీ రం రి ళ్యజల బ్ర అకుభిక్న ల | తి ఈ ం ల ౫ ఇంకి ళా ల్ల న! వట్ట్లల వలన వారన అతత లర కరక పం ల్‌ శ రరర అరల జనిత లని వనన ళ్‌ లా గః చ్ర శ్యాం పా ఉ నిరతి 0 అరల్యల్యం వం లితిలి లి ట్లిలే గట్‌ ఆలి చం పు వనరు ఖ్‌ ళం త్‌ో . ఇ త్‌ కో సగర ర ళ్త ర గ! వరిం పం న రకర ల్‌ కలం వ్‌ ళ్‌ంచే ౪ అంప రంపం పం నిం పర ణి థీ క. ౪ ః నీ (6 షు స్తత డీ గ్ల చర కల ఆ కలి, ళీ, గీ లీజి, ఇ స రర లి కక చెరి ఇ్‌ ళ్‌ శ క్ష సిం” గ క లద లీ లిన ల అ టీ అలి చ. | న్‌ ఇ జే అ లజ న ల | మ్యడ్యో! గ్‌, ॥ భా కనన సమో: సు మ క 4 ఆజ నక్త కన | రపు షస షై లో 4 జ్ర అర ఇర్త్‌టి ఇ లిం (న్‌ డీజే కాళ జ ఈ కప కన్నన శ న్‌ా | (4 ఏ ఇష టోం _ అంక జక శు క క అజ రం కలక ౯, లీవు న; ఇ నం ఇ ళ్లో న్‌ కణత యే ఎనత = క! ల్ని నా ర్‌ ని ఖీ ల నై ఈవి శ్వ ఇ్నకే టే. టట నను శః న! సజ శ హం ర్న 209: “లకర ఇ సగ స్తీ ర్‌ ళం సంవ రి (క ర్‌ ఫి కన అరేంమ్త్యి ఏం) ఇ 5 కళకు శక ల గ్‌ ఓ ఇస్తాం ఇ ఖ్‌ లి హల కీల, బలో ఇప టక జ్‌ బీట్‌ "చీ ఖీ లలి, క క ఇ ఇ థన లు జ ల! స అ క త ల వటం ననేో నే! క స గే | శు కర్తల క లి రక్ష చం చనోం రీఇ న. రిప జే గళ గ్‌ రక 10 లో అటక వ యా నార నన! న్‌ టు రర ఇ స్ట క్‌ రుల ద వనన తి ఈజీ శ్‌ విం ఈంరితిం అం రని నరం పంచం న్‌ 9 ఇసక ళ్‌ లీ ఇత గ్‌ 4డీ సంక ను జ! నిం జ్‌ లే క ఖీ ఏకం ఇస్కా! త్‌ [ళు రింలం త్‌ శం నల ఇళ శ్యళ్వ వై చుం: వ ళ్‌ రిడల్నుం ర రిషి క క జ్థాళా నా రిం సారం న! లచ ర 00. చ శ ఇస్టం అరం ట్టు క తం రి యు న్‌ ణి రరోళు ఇక, లిం. న్‌ లో ఖ్యం 606 కన్‌ట వం, జక క, శతం" ఫి కిక్‌, ల క, క్షి జ! ల ల్‌ో జక అలీ, రును, త్య వజ కీఆనల ర్తల్చి క్వ [ 6 లి, 'అీటేల్‌ ఇష్‌ ర్న స గం గ ను సరం ఆం, శేతీలీ ౩ లన్వ్వైం గ నటనలు టి న్న క్యన్యానిలి. చ 4 లీల లిక ఇి, కంటి నే ఫ్‌ ॥ 6 బి ఖల్‌, నె షీ మతే న్‌ ర్‌ | మ మ న సన ను | ఇ ఇ ఇ క్‌ ఉద దృడ టి రక ప్య్‌క్య టీ లీ ॥ క 62 ఇ షళ రి ఆల న ఇ. 5 ఇ! ళా పష కు స్త సప ను ము ల! య్‌ (| న జ్‌ ఇ శా కి, 7 నరక . ఇని నటే క రం ఇ ళ్యత, 4ీఇ ష్‌. తశ్రతతళ్తోక్యో! ర్త క్త కా ంట్లుడి అ నస్‌ 7 నళ అన పర ఆ నష ్న కి మి క రుం రు జి ఇ్రరింఈకట్ళు నట షీల కళ్ళకి శ్‌ చు చున క? క ి కం న రి అక ్‌ో ప ఇ (| ఇ ళు చం ల కొ ఇల టిం ళం జ 6జ్య లీ వం కం నాక రసా యంటుప సరా పరి గ గక క్‌ క పై ళల ళల ఇ స్లో స్య కాలి 4 ఉర. ఇష £ రంప క్‌ జు నం ర్‌ సో గారు ర ఇన్‌బ్లి క్‌ ళు కళ కష! € గ్‌ కం టం కం ర ఆ జీ, పా, అవ లోళ గి ల + రు ః (ల లో ళో ఇ &ి నీ శి, రర లను అల న లకీ న తోచే లంకాం పం న నం ॥ క శ ట్‌ గి లర మం లర! ణి య్‌ గోళ త్తి అక్‌! జీ ను సరద ర్రిద నం అ, రుల శ నంట ఈ ణ కో ఆ ఢి ఎల శ్వా ఫె నో వ్గ అచంట 0ం చీ, భా ర ( ళ్‌ రరర కలి, శ ( ఇని ం రర రిం రను రి అరిటి ఆ రిం, పేక ఇ లిం హక తటి ఇ శ్రీ తంతి అన్యన్యవి కృ కట ఎకో జీ, ఇర అప ఇ నో ఏ ఈ చంపుము థి! తి, గ్‌ ను కోన జ కి ఇ ద్‌క పషీ సళ్ళ రు క్‌ ఇ రర తీ, కంపం ఎకర్టి్యి జ్టోం' అటిక ॥ అం క పు ను 'ఈ ళు స ం0 పత్తి ౧ వహ మర ఠీ “రంటోరా నాలా వం రం ఆప దపా కరోమి ఏళనలో ఇళ వంటా ం ప సభాం ణ్‌ క్రైట్తోళ్య (కీ ఆక్‌ ఇ! సం సరం రర రేల చతల. కు రం నో ఉన రత మంగ వన భరస నన ణ్‌ రయ రజని రక గ నునన రిలదిం రం కి 04 వ క తన ర | నానా జినో వం లు వంక లట శ సక్‌ ర యర్ల అంచుకి రన గే ఛి (| కథం నన + ని ద తి ఈరాషు న! ల కీ లే జో శ్వ తి అవల ద్‌; వ ఈ న ల్‌ శభ క నన 4 ఇ శ ' గ్‌ ల కే సం క తే అర్మిక్యే * ల గడ గి చి. మై లి టమ లధలోం * రేకి - ని న లంలో ॥ / జ్‌ (౧ గా శురలురన్న ర క్యున్నన ల రి న్స్‌ టే ఠి రై (మ కక ల, నన హు డగ వలరక పక స్త కు రీ ఇ భం ళ్‌ చు ని రో న్‌ క తరం రర న (స శి ము! [శు క సనన వపు న + థ్‌ మే ప ననకుకు మమ నర ల్‌ శ రం నరు ౮ రలు క ప క్‌ జో నఖ లంక ఇం లి, న స అడ జో కి క క? జీ ళన వంకట రన స న / ఇ ఇల ఆరం మైరటర్వడ్న? న లో న. శ్వ క ఉత 4 ఇ ళా శు ఇ 9 ముస వ ఖు - గా కనా టు ర్‌ రూ! రా ( - ॥ / వ్‌ ననన ర డం షా ( ర , జ్‌ వళ! కక ణే అ (టి న వ ర్త కనేః ళ్‌ | ల న్ని! రర ఏరి రం రి షర గీ కీ 'న్న' క్‌ షి గ యు రను రక షు క సోను న. 1/1 (కా2 * సు ణే ఎలి కోన్‌ వే నో ణ్‌ మ (జ బ్నక్కు. | జ కళ క్తి క ద్రమషర్న రాన హయ నభా ప సను ద్ర సరం అవషావు టి ల లిం కమర గ్ర న్న్‌ళ్యత్కత రం 1 ర్య * శం కమ్యు బ్య డర నన క అక మ ళో ఇస? వ్వ న కరర ఆజ పన న! జ 1 న లన? న మరలి! ఫా స్‌ు న మము ను? వరుల సా ళు " నశ కా క గ్య! రన! లం లోల అం”! జని వ గ పప్పా జ ఖీ శ ళ్‌ నం గ్‌ ఎమ మో న క్ర రత న. ( 1” గ్‌ టీల టం క గ జీ ఇం ఉన ఇ నక్ష త ను కాశ“ జ్యో ఇ నేత ఇ సహ న | అస షి ననన య తక స్యోనా షో శ ల త్‌ ఎక్‌ పనస నటు క: నే చన్ను న క ” కంల రేల కచ తలల క , అరి సరసకు క. స న లం జం ష్‌ ఉత జం ఇ ట్‌ ్ళీ, ఎలచేళ ఏ జ్రల్యరి కథం కం లన జ కల్లో శ / వ నల ఇ న న 1 శ లే వ ఇచే ఎల్‌ కళ. ఇమ సతక క క అ ఇ లెం అద శ /' గి, న ల శ పటి" “ల ప న. గః వ లి ॥ న డు మిన కి కా కనని శం వం పగటి షి 94 ఈ? ళా సతదూ. 2 * కొానాఖ్ళ జే న న యన స మ న నరో ళ్శ క్ష క నర సస క. లీల నే సరసన వ మ ౯ క ॥ క సషరునాశి స్య శల లా * ళో, న క కః ల" 1 * ఫి + 7 7 + జం న్న అరి క పసు చు ప మన 1 న న్యు ననన నమ్రత స్రైస శఉశజృశరా - వ ఈక నల సం నం సమ్‌ గ జం సలల జావ = ధన స! సీ ఇ ల. న. [| శ | కన న | ఎన ర మ యం చవ నమమను హన. న 9. సిటు క్‌ అరక పన్ను మమునుసనసన కర ఇ; జ నన ( కో వా వే సతి ల చల క్‌ పవిట త శ శం రిప జలా క్‌ నజ ది న్న న్‌ అ సళ? ఇ జే క ్ష క్ష జన ఒ క్‌ తు | టం టి టు. క ఛం న. ప్రాం న మ. న) క్స్‌ క (క సళ్ళ గ స గ్గ క శ హ్‌, క ట్ల త్‌ లై క త్త గజ కస క 1 అననా న పనన ననున: ఠం న మట మ్‌ ఇ గ లం ఎ మనను న ళ్‌ క లం లి ఖల న న సాం, క నక 7 జై 7 న | వా హననం పనో న ను హరా ననన ష్‌ వంట ఆం త్రి జ క పనన వస య. వ. వలనను - న శి హీ క ॥ జ జ అ! బా తీ జ్య న ర్‌ 1 కస ళం సఖ్యత జీ ఇమ ల క నం జ న 1 ,జ లీ క; లీ ఇ, కన ఈ శ న న న శక సస గ న. పన శప అేం ఇలా క న ౫ కి క్‌ తం లట + కక శ్‌. రష రే ర! మ ఆమ క్ర నన (9 సనన వం పసన ముం. 4 లీ పాలు ర భన ళ్‌ న ుసపమునటు కసం క్ష అళేలీ ల న. ల నక అ వెళళ మనత రు 5 క భయ ప రా రో అగ జే త ర న కన. కమర. క న క | ల శల క వి పటి నకుల జి పష న్యు పు న్న కటుత ర యయ ప 3 4 కు న ర్త కన న క అవర పటల సహన క. క తు న న ని! యేస | ర పాలు ఛ షం ( వరు ఉం? అమి *ప్యా శర న | రీ సంవ | యుప అక? కక న ఖ్‌. లోట న రే టే! రి న న 1 క నో ఖం క. ససనె నుమ క నర. రల ర న న కా | హన సం పా నళ నతన ం కన అదు టం క గ న [న ం న న న ఓ ఇ క క స అం భక అం న్‌ ర్వ లు టీల ట్‌ శ. గ ము పం ఇ ఖ్యల్నింల వో క క్‌ పంపి ఎ ళ్‌ గ

ల విజయవాడ రైలు స్టేషన్‌ చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడ లల ల్‌ “+ చూచినా జనమే. వచ్చే రైళ్లు పొయ్యే రైళ్ళు. ఎక్కడికి పోవాలో రగా యా తోచలేదు. ఏమో పాలుపోక ఓ బెంచి మోద కూర్చున్నారు. ఇంతలో ఓ పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. “అవ్యా అవ్వా” అంటూ పెరక్కను పట్టుకొంది. దానికి మూడేళ్లుంటాయి. ఆ పాపను చూడగానే పేరక్కకు (ప్రాణం లేచి వచ్చింది. పాపను ఎత్తుకొని ముద్దాడింది. పాపతో కబుర్లు చెపడం మొదలెట్టింది. ఈలోగా పాప అమ్మానాన్నలు అక్కడికి చెరుకున్నారు. వాళ్ళు విశాఖపట్టణం వెళుతున్నారట ! ఇంకేం. విళ్లు కూడా వాళ్ళతో పాటే బండెక్కేశారు. |. బండి చప్తుళ్లు జోలపాటలా అన్సించాయేమో. పేరక్కకు నిద్ర పట్టేసింది. కూర్చునే య... న. ఇ ఆవె. నిద్రపోసాగింది. తు . యల్‌ 'స్హ్రై నాయుడు ఆమి వంక బాధగా సి రజీ ఈజజజాాం చూశాడు. 1 గట్ట టీ “ఎలాంటి కుటుంబంలో ర్‌ న్లో కమానాపనే పుట్టన ఎల్ల |! ఎంత దర్జాగా న / ఫి బతికిన మనిషి ! ఎలాంటి రయ న) మనిషి ఎలా అయిపొయి [౦ది. [ గ 7 || | ఎన్ని కష్టాలు పడుతోంది”. శ లా 4 అని కువిలిపోయాడు. గ నూ | | ఆయనకు కన్నళ్ళు ఆగలేదు. హాకా తి చాన! రైలు బండి పోతూనే ఉంది..... 2

క లీ వ్‌ ఊళ్ళో తెల్పారింది. నాయుడూ పేరక్కా సంగతి గుప్పున ఉఇరంతా పొక్కింది. ఈ సంగతి టాళ్ళ్‌ వాళ్ళకే ముందు తెలిసింది. కొడుకులకి తర్యాత తెలిసింది. వాళి క పోయారు. ఎంతెనా కనిపెంచిన వాళ్ళుగదా. పెగా ఊం బి యా $ శతా గుసగుసలాడసాగింది. కొడుకులకు తల తీసేసినట్టుంది. కోడళ్లు మాత్రం గొణుక్కొన్నారు. “పెట్టింది తిని ఓ మూల పడుండొచ్చుగా - ముసలాళ్లకి ఇదెం రోగం ?” అంటూ మండఉపడ్డారు. రొజులు గడుస్తున్నాయి. ఓనాడు ఊళ్ళ ఒక వార్త గుప్పుమనింది. ఎవరో ముసలాళ్ళట. ఆలు మగల్హా వున్నారు. బావిలో పడి చచ్చి తేలుతున్నారు. ఇదె ఆ వార్త ! అహి క్‌ ఇన మున ళ్‌ సి త. 7 యస స వో రడ | ౮/౯ జ రోగ "| టను ము న మ క గ్‌ కి ( $ | ్రళ నా ఆలా 1 (1 మో ఖ్‌ | జ ప న నస మం / ళ | (నా... | నా న / ట్ర ) | ఘ/44 స (0/4 వ్యా ళలనళ ల్ల 13

అందరూ పరిగెత్తుకెళారు. అయితే వాళ్లు నాయుడు, పేరక్క కాదు. ఇంకెవరో వాళ్ళలాగే దిక్కులేనోళ్లు. కొడుకులు ఊపిరి పల్చుకున్నారు. కొంతకాలం అమ్మా నాన్నల కోసం ఇక్కడా అక్కడా వెదికారు. తెలిసిన ఊళ్ళలో వెదికించారు. లాభం లేకపోయింది. కళ్ళ ముందు ఉన్నప్పుడే సరిగ్గా పట్టించుకోలేదు. కనిపించకుండా పోయాక ఇంకేం పట్టించుకుంటారు ! ఎపుడో ఒకప్పుడు తిరిగొన్తారు లెమ్మని సరిపెట్టుకొన్నారు.

నాలుగేళ్లు గడిచాయి.

ఒకనాడు పాతవరల్హి కావుయ్య తర్హయా(త కు బయలుదేరాడు. ఒక్కో పుణ్యక్షేత్రం తిరుగుతున్నాడు. ఒక్కో దేవుణ్ణి 'సివించుకొంటున్నాడు. కొన్ని రోజులకు సింహాచలం

' చెరుకున్నాడు. అక్కడ “సింహాద్రి అప్పన్న గుడి” కొండ మోద

వుంది. అప్పన్న దర్శనం కోసం కామయ్య మెట్టు ఎక్కుతున్నాడు. మెట్టకు రెండువైపులా బిచ్చగాళ్ళు కూర్చున్నారు.

5"0దరు బిచ్చగాళ్ళు తమ ముందు గుడ్డలు పరిచారు. కొందరు సత్తు గిన్నెలు పట్టుకున్నారు. ఇంకొందరు చేతులతోనే బిక్ష ఆసుకుంటున్నారు. కామయ్య బిచ్చగాళ్ళకు చిల్లర డబ్బులు వెస్తూ మెట్టు ఎక్కుతున్నాడు. ఉన్నట్టుండి ఆయనకు ఏదో అనుమానం వచ్చింది. చప్తున వెనక్కి తిరిగి చూశాడు.

బచ్చుగాళ్త మధ్య ఓ ముసలమ్మ, ముసలాడు కూర్చున్నారు. ఇద్దరూ గుండ్డు కొట్టించుకున్నారు. వాళ్ళను ఎక్కడో

కేశ

నన :; వ లుం ను [వ సదా | న భనం ముల ముతు నును ( ల కో జ్‌ షే యళ: " - ఉంంభి ర తందనాన. యన నలో నిమిష ర పకి? అని శ ర్స భఖ ఈ ; 1 ఖా మ స యమ యల్‌ బ్‌ + ల్‌ త గ క / శ్రీ తశ (గీ డో క్షీ అటముర ఆ న్య తీ క క యక్‌ తా భ్‌వసన్‌ ॥ ॥ - ॥ గయా = తొ ౬ థి ద నమా... శ చలం టం కక గ, ల, టో ౪ కీ ఘు ను భు ణా తా య లో క 4 ఈ _ జ్ర య. ఛా ౮ ఖం, జ్‌ $ తీ లల్లో శరీ కడు ర ఎల ల్‌ కరం ర్న ఇ లీ | ణీ ల ల షం | అ , లక ॥ ళ్‌ పీ = న్‌ శన గా కస రంటి ళ్థ (| | ఇం గో (ల్ని ఇ క తు. ల వం ల్ని క ప ( - నో | ల * క రే పో. లం. ్‌ | స్ట ఫీ గ ర. ఇ అసం ఇ ల" క్‌. ఈ. ఇ ల్‌ త? స్టే న / నంగా సల. అ ఆ చొ జా - వ నో హన థి ్న | శ ః ర షి 1 న న్‌ గో జి ్గ వత్తాను క్‌ న న! నగ గ్ర * ళ ॥ య్‌ ళ ళ = శీ? గి | | లీ త్య 4 ల్లీ ళీ ఎ క గ్‌! క! క క క ్హా ౮ న ళీ 4 ఠి ఇ జెలి కో ర్‌ డే గి ఆ క ణ్‌ శకట రం మ గ జ్‌ భల ; - | శ కట. ' ఇ ఫ్‌ హో" ల [| అ అలీ ఆపిల్‌ | డ్‌ _ రు క ప ఇ మనే స ఫక్‌ క సాలా సంస సళ? ఫి: . పహ నం సేం, ను. ప్రస సై త య. న కలే లు ననే నమత సనునురసనన ప నంయింనమము పు ౯ టీ త గే నకల చ. (ల్ని జల నవ తాం. శహససపమ్యూస్తో ఇ నాట నన లో నన అ | _ అలరు యల, [వీ న్‌, ముం? యత్నము పరదంచ ఎ పద ఓ శ్‌

చూసినట్టుంది. కామయ్య గుడ్లప్పుగించి చూశాడు. బాగా పరికించి చూశాడు. వాళ్ళెవరో గుర్తుపట్టి అదిరిపడ్డాడు.

వాళ్ళిద్దరూ ఎవరో కాదు. ఒకప్పుడు రాజుల్హా బతికిన నాయుడు, పేరక్క |!

కామయ్య తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. వాళ్లని చూసి తట్టుకోలేకపోయూడు. గుండెలు బాదుకొని పెద్దగా ఎడ్సాడు.

ముసలివాళ్లు మాత్రం ఏడవలేదు. కనిసం కంటతడి పెట్టలేదు. నాయుడైతే కామయ్య ఎవరో తెలీనట్టే చూశాడు. ..._ పాతపలై కామయ్యను పేరక్క గుర్తుపట్టింది. నోరు తెరిచి ఒకే ఒక్క మాట అడిగింది.

“నా పెల్లలందరూ బాగున్నారా ర

కేట్‌

పండిన చెటు (క ల లెవల్‌ - 4 ప్రచురణనెం ; మొదటి ముద్రణ : 1992 తమిళ మూలం : 3. నారాయణ అనుస్పజన : ఎ.జి. యతిరాజు, కె. ఆదర్శ సామ్రాట్‌ సీరిస్‌ సంపాదకుడు : | వి, బాలసుబ్రహ్మణ్యం

ప్రచురణ : జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌

శీ1$£3గ! అనుబంధం

వెల : 10/-

ప్రతులకు :

వి. బాలసాబ్రహ్మణ్యం

27-1-1304, బాలాజీ నగర్‌,

నెల్లూరు - 524 402.

ఫోన్‌ ; 0861 - 2320610

అన్ని ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు

సూచనలకు, ఐవరాలకు :

సి.వి. కృష్ణయ్య, కన్వీనర్‌, జె.వి.వి. విద్యావిభాగం 15/65 డా॥ సౌందర్‌రాజన్‌ బిల్లింగ్‌,

బృందావనం, నెల్లూరు - 524 001.

ఫోన్‌ : 0861 - 2311558

సి. మోహన్‌, కన్వీనర్‌, జె.వి.వి. ప్రచురణల విభాగం ఫోన్‌ : 0877 - 224455]

ముద్రణ : విజయవాణి ప్రింటర్స్‌, చౌడేపల్లె - 517 257

[నాగా

బడిలో అప్పుడే చేరిన వాళ్ళు, ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళుకూడా పుస్తకాలు చదవగలరా'? వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా? రచయితలు వాళ్ల కోసం కూడా పుస్తకాలు రాసారా? ఇప్పుడివన్ని అర్ధంలేని ప్రశ్నలు, పల్లలు చదవడం పలు రూపాల్లో వుంటుంది. బ మ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు. బ మ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. ఇలా చదివించడమే భాష నేర్సించడంలోని కీలకం. అప్పుడు పలకల్ని, బలపాల్ని అరగదియ్య పనేదు. గుడ్డి కంఠస్తాలు,

ఇంవోబిషన్లు, చూచి రాయడాలు అక్కర్రదు.

అసలు మనం నెత్తి మీద కూచుని భాష నేర్పనక్కరలేదు. - ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు భాష నేర్చుకోవడానికే ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు

నాలుగు (గ్రేడ్డు, 50 పుస్తకాల సీరీస్‌లోవి,

ఇది 4-5 ఆపై తరగతుల పిల్లలకోసం.

మనము ఫౌండేషన్‌ నం ప్రస్తకాం పరశీలవాపట్టిక (__వపసకంపయలఖ్య ఎఎం లా దివ (౧ _____ముందులట్ట _ గ(౮౪/ పకక (మ | __పెద్దపైజాపేజీలు | [గా __భాళీవజీలు ' గగ. ___లయారుచేపి | (౧౧|| __పీలుపరిచావివ | కాం అనా __పొఃవ్‌ చెయ్యనివి. ( రతం గయ పంసిం యాగ. |