Telugu నేర్చుకోవడం మాకిష్టం - anilvaranasi/indianlanguages GitHub Wiki
. డరర్చజచంిదమాశికం సహో . జన విజ్ఞాన వేదిక
(యు ల .
గ ౧5 1 బరం.6౧189 నెర్చుకోడం మాకిష్టం టి.వి.ఎస్. రమేష్ అకడమిక్ కమిటీ జన విజ్ఞాన వేదిక ప్రచురణ జన విజ్ఞాన వేదిక, విద్యావిభాగం.
మొదటిముద్రణ : జూన్,2000 సరికొత్తముద్రణ : మే,2004 కాపీలు 2 2000 ( వెల : రు.20.00 సహకారం ; సి.హెచ్. శ్రీహరి, పి.వి. కృష్ణారావు ప్రెంటింగ్ ; నాగేంద్ర ప్రింటింగ్ ప్రెస్, విజయవాదడే. ప్రతులకు, ; వి. బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు-2 ఫోన్ ; 0861-320610 1-1-187/1/2, వివేక్‌నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్లు: 7660013, 76351 36 బ్రాంచీలు ; హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, ఖమ్మం, నల్గొండ టి
నేర్షుకోవదమంటే...
పిల్లలు అత్యంత సహజంగా సమర్ధవంతంగా నేర్చుకొంటారనీ, నేర్చుకోవడం వాళ్ళకెంతో ఇష్టప్రదమనీ గుర్తించకపోవడం మన విద్యావ్యవస్థలోని లోపాల్లోకెల్లా పెద్ద లోపం. వాళ్ళు నేర్చుకోవడానికి ఒక పద్ధతి వాళ్ళదంటూ ఒకటి ఉంది. అది వాళ్ళు ఆదుకొనేటప్పుడూ అనేకానేక పనుల్లో పాల్గొంటున్నప్పుడూ స్పష్టంగా వ్యక్తమవుతుంది.
ఇప్పుడీ అంశాన్ని చాలా మంది విద్యావేత్తలూ, విద్యాభిమానులూ అంగీకరిస్తున్నారు. అంగీకరించడం వరకు బాగానే వుందిగానీ ఇదొక సంస్కృతిగా మన తరగతి గదుల్లోకి అల్లుకొని పోవడమెట్లా అనేదే సమస్య,
ఇదేదో మన పిల్లలు కొంచెం త్వరగా ఇంకొంచెం బాగా నేర్చుకోవడానికి పరిమితమైన అంశంగాదు.
వేలాది మంది ఉపాధ్యాయులతోగల అనుబంధంతో దేశవ్యాప్త ప్రజాసైన్సు ఉద్యమ సంబంధాలతో జనవిజ్ఞాన వేదిక “సరదా సరదా చదువు'౮౦ ౦01 1.620112) పేర చేపట్టి న ఉద్యమంలో భాగంగా ఈ 'నెర్చుకోవడం మాకిష్టం'మీ ముందుంచుతున్నాము.
ఇవన్నీ 1, 2 తరగతుల పిల్లలు తరగతి గదిలో నేర్చుకొంటున్నామన్న స్పృహలేకుందడా నేర్చుకొనేందుకుద్దెశించిన చిన్నచిన్న కృత్యాలు. ఇవో చాలా సులభంగా చేయదగ్గవీ, టీచరు పనిభారం తగ్గించేవీ. ఒక క్రమపద్ధతిలో వున్న ఈ కృత్యాలు 1, 2 తరగతుల కవసరమైన అన్ని నైపుణ్యాలను సంతరించిపెట్టేలా రూపొందించాము. మనం నేర్ప పాఠాలకు, చెప్పే వాచకాలకు అనుబంధంగా వుపయోగపడేలా తయారు చేశాము. ప్రతిదాన్నీ తరగతి గదిలో ప్రత్యక్షంగా.
ప్రయోగించి పరిశీలించిన తర్వాతనే స్వీకరించామ్ము తరగతి అనుభవాల
ప్రాతిపదికన అనేక మార్పులు చేసి సరికొత్త రూపంలో దీన్ని తెస్తున్నాము.
అనేకాంశాల్ని సమాచారాన్నీ పిల్లలే రూపొందించినవి యధాతథంగా తీసుకొన్నాము. వాళ్ళకత్యవసరమైన నైపుణ్యాలన్నీ వచ్చెలా జాగ్రత్తపడ్డాము. అందువల్ల చిత్రలేఖనం, అభినయం హస్తనైపుణ్యం, పరిసరాల విజ్ఞానం, గణితం,
త్త” క
భాష్క, సాధారణ పరిజ్ఞానం ఇవన్నీ వీటిలో అంతర్గర్భితంగా వున్నాయి. వీటిని పిల్లలచేత చేయించేటపుడు ఈ కింది అంశాల్ని గమనంలో వుంచుకోవాలి.
-
_వీటిక్కావల్సిన వస్తువుల్ని పిల్లల్నే సేకరించమని పురమాయించాలి. ఇదొక కృత్యంగాకూడా ఉపకరిస్తుంది.
-
పిల్లల వెంటబడి ప్రతిదీ నేర్పి చేయించగూడదు. వారిని స్వేచ్చగా . వదిలెయ్యాలి. వాళ్ళలో వాళ్ళు సహకరించుకొనెలా చెయ్యాలి.
-
ఎట్టి పరిన్పితుల్లోనూ తప్పు చేశారని విల్లల ఆత్మాభిమానాన్ని దెబ్బతియ్యగూడదు. తప్పులు చెయ్యడం నేర్చుకోవడంలో భాగమని మనం అంగీకరించాలి.
-
“చర్చి ఖచ్చితమైన జవాబులకోసం కాదు. ఆలోచనలు రేకెత్తించడం కోసం మాత్రమే. మరిన్ని ప్రశ్నలు అవసరాన్నిబట్ట జోడించుకొనాలి.
-
స్పష్టమైన సూచనలివ్వడం టీచరుపని. అందువల్ల టీచరుకు సమయం కలిసివస్తుంది. బహుళ తరగతి బోధనకు వీలవుతుంది. ఒక్కోసారి టీచరు మొదటచేసి చూపాల్సి రావచ్చు. పిల్లలు తర్వాత సులభంగా దాన్ని చేస్తారు.
-
ఒకే కృత్యంలో అంతర్లీనంగా అనేక సామర్థాలుంటాయి. కొన్ని అటు భాషకీ, ఇటు గణితానికీ ఉపయోగపడొచ్చు. ఇలాంటివి రెండు సందర్భాల్లో వేర్వేరుగా కూడా వాడుకోవచ్చు. .
-
ఏ సిలబసు, ఏ వాచకాలు అనేదాంతో వీటికి నిమిత్తంలేదు. వేటిని అనుసరిస్తున్నా వీటిని ఉపయోగించుకోవచ్చు.
-
ఇవన్నీ నమూనాలు. వేదాలు కాదు. ఇలాంటివి వందలాదిగా
, ఉపాధ్యాయులు తమ అనుభవం నుంచి తయారుచేసుకోవాలి. అలా చెయ్యగలరు కూదా. అలాగే వీటిని తమ ఇష్టంవచ్చినట్టు మార్చుకొనే హక్కు కూడా టీచర్లకుంది. మీ సూచనలు, సలహాలు సదా ఆహ్వానిస్తున్నాము.
జన విజ్ఞాన వేదిక, విద్యావిభాగం. గ ఆ |
-
ఆకులతో ఆడుకొందాం 30. ఎవరు ముందు?
-
బొమ్మలతో కథలు చెపుదాం 31. అంగడి ఆట
-
నేనెవరో కనుక్కో! 32. ఊహాలోకం
-
ముచ్చట్లో ముచ్చట్లు 33. ఇది ఏ చెట్టు
-
నేనూ చదివేస్తా 34. పుస్‌తకం
-
నేను లోపలికి రావచ్చా? ' 35. ఆటాడుకుందాంరా
-
దండలు కడదాంరండి 36. బొమ్మల ముచ్చట్లు
-
కార్డులతో ఆట 37. నీకెన్ని పిట్టలు - నాకెన్ని పిట్టలు
-
కొందాం కొందాం 38. ఏది దేనితో తయారు?
-
ఏది పెద్ద? ఏది చిన్న? 39. మూగ ముచ్చట్లు
-
బొమ్మలు నావి పేర్లు నీవి 40. దేని కాపురం ఎక్కడ? 12, పూసలు కుడుదాం 41. దొంగాట
-
పైకి ఎగురుదామా. 42. కనుక్కోండి చూద్దాం
-
ఏపూరి కెళదాం? 43. అదవికి వెళ్ళంది
-
ఎన్ని కావాలి? 44. ఆకులతో గ్రాఫ్ క
-
రాకుమార్తను రక్షస్తావా? (7 త న. 46. ఎవరు ఏం తింటారు?
-
వీపు మీద ఏముంది? 47. కథలు రాద్దాం య 48. సినిమాలంటే నాకిష్టం 19.మీ స్కూల్లో ఎంతమంది? 49. మాటల్లో లెక్కలు
-
నీవెన్ని - నావెన్ని? 50. హోటలు కెళదాం
-
దాచిన బొమ్మ కనుక్కో 51. పేరు గొప్పదనం
-
అక్షరం ఇస్తావా? 52. పందగరోజు
-
పదం కనుక్కో 53. మాటలు మార్చితే
-
రంగులేద్దాం 54. చెట్టు సంసారం
-
అంకెల గుట్టు 55. బెను కాదు
-
ఎవరింట్లో ఏం వంట? 56. అక్షరాలు చెబుదాం
-
పండగ బడ్జెట్ 57. ఎవరక్కద
-
బొమ్మలతో ముచ్చట్లు 58. భిన్నాలు బహుసులభం
-
ఇప్పదెక్కడున్నావు? 59.పదంలో బొమ్మ
-
ఆకులతో ఆడుకొందాం ఎందుకు : నమూనాల పరిచయం కోసం, కంటికి చేతికి సమన్వయం కోసం . ఏమి కావాలి : చీపురుపుల్లలు, రాళ్ళు, ఆకులు, గింజలు, అగ్గిపుల్లలు ఎలా చేయాలి. : పిల్లలను బయటకు వెళ్ళి పుల్లలు, రాళ్ళు, ఆకులు సేకరించుకు రమ్మనాలి. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను [గ్రూపులుగా చేయాలి. వారు సేకరించుకొని వచ్చిన వస్తువులను వివిధ నమూనాలుగా పెట్టేలా సహకరించాలి. ప్రతి విద్యార్ధి ముందు టీచరు ఒక బొమ్మగీసి దానిపై, రాళ్ళను గింజలను పేర్చమనాలి. ఉదా :- శ ్క వం క వ్ గేయ నంత. 0 క. 1 'జ(ంట0 “సం . క్ న / ) లలో సా లి క్ /] స . తరువాత పిల్లలు తాము సేకరించుకొని వచ్చిన వస్తువులు ఉపయోగించి తమకు నచ్చిన రీతిలో నమూనాలను ఏర్పరచమనాలి. చర్చ : మీ ఇంట్లో వుండే వస్తువులలో ఏవేని వరసగా వుండాలో చెప్పు? వరుసలో నిలబడితే ఎలా వుంటుంది? |
-
బొమ్మలతో కథలు చెపుదాం ఎందుకు : రాతకు సంసిద్ధపర్పడం కోసం ఎలా చేయాలి :టీచరు మనసులో ఒక కథను అనుకుని ఆ కథలోని పాత్రలు లేదా వస్తువులను పిల్లలచే బొమ్మలు వేయించాలి. బొమ్మలు వేయడంలో సహాయం చేయాలి, అవసరమైతే తానువేసి, పిల్లలచే వేయించాలి. తరువాత టీచరు ఆ బొమ్మలతో కథను చెప్పాలి. పిల్లలచే చెప్పించాలి. ఇంకా వివిధ రకాల బొమ్మల కథలతో, తమాషా దృశ్యాలతో కథలు అల్లించవచ్చు. వ్ చర్చ : ఉదాహరణకు కొంగ, చేప కథను చెప్పినపుడు ఇలా చర్చించాలి. కొంగను ఎప్పుడైనా చూశావా? - ॥ ఎక్కడ చూశావు? | . సీముక్కు కొంగముక్కు ఒకటేనా? ఎప్పుదైనా చేపలు పట్టావా?
-
నేనెవరో కనుక్కో! ఎందుకు : వినడం నైపుణ్యం అభివృద్ధి చేయడంకోసం (శ్రద్ధగా వినే అలవాటు చేయడానికి) ఎలాచేయాలి : తరగతిలో పిల్లలను రెండు గ్రూపులు చేయాలి. ఒక [గ్రూపుకు ఎదురుగా మరొక గ్రూపును నిలబెట్టాలి. మొదటి గ్రూపువారు వెనక్కి తిరిగి నిలబడాలి. రెండో గ్రూపులో ఒకరు ఏదైనా ఒక శబ్దం (కొక్కొారోక్కో భౌభౌ, నీ పేరేంటి.....) చేస్తారు. మొదటి గ్రూపువారు ఆ శబ్దం చేసింది ఎవరో కనుక్కోవాలి. ఇలా రెండో [గ్రూపు కూడా చేయాలి. ఏ గ్రూపుకు ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. కోడిపిల్లలూ తల్లీలాగా ఆడించవచ్చు. గ్ల క్యా ళల. ణా ' ఉల్ల ఏన్ లా గ రచళన్న కపి (నోన
- చసన ఆరన్ ఈ 6 0లసదు ప (ర్వ చర్చ : మీకు టి.వి. ఉందా? రేడియో ఉందా? నీవేమైనా పాటలు విన్నావా? చెవులు మూసుకుంటే ఎలా వుంటుంది? కువూ, కువూ.... అని అరిచే పిట్టని ఎప్పుడైనా చూచారా? అది ఎలా వుంటుంది? టపాసులు కాల్చడం నీకిష్టమేనా? ఏ టపాసులు కాల్చావు? ఎప్పుడు? త్ర
-
ముచ్చట్లో ముచ్చట్లు ఎందుకు . : మాట్లాడడానికి ఎలాచేయాలి : తరగతిలో పిల్లలందర్నీ గుండ్రంగా కూర్చోబెట్టాలి. టీచరు కూడా రౌండ్‌లోనే కూర్చోవాలి. ముందుగా టీచరు “నేను రేపు.... పోతాను” అని చెప్పాలి. (ప్రతి పిల్లవాడు ఖాళీలో తమకు ఇష్టమైన.విషయం ఉంచి చెప్పాలి. ఉదా : నేను రేపు సినిమాకి పోతాను. నేను రేపు ఊరికి పోతాను. ఇలాగే “ఈ రోజు నేను......... తిన్నాను, “బజారుకు వెళ్ళి......... కొనుక్కుంటాను” వంటి వాక్యాలు కూడా మాట్లాడించవచ్చు. 2 2 మ మక గ్ర కేటి %ి (క అకా 6 శ్‌స్రశ మ్ చర్చ : 1. నువ్వు ఎపుడైనా బస్సు ఎక్కావా?
-
ఏయే ఊళ్ళకు పోయావు?
-
నువ్వు మీనానంత అయితే ఏం చేసావు? ళ్ ల్తే
-
నేనూ చదివేస్తా ఎందుకు : (చదవడంలో ఆనందం పొందేలా చేయడానికి) తాను మాట్లాడే మాటకు అక్షరరూపం వుంటుందని తెలియజేయడం కోసం.
ఎంకావాలి : వ్లాష్‌కార్టులు, స్కెచ్ పెన్నులు ఎలాచేయాలి : పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. ప్రతివాదికి ఒక కార్టు ఇవ్వాలి. ఒక్కొక్కరిని ఎదైనా పక్షి జంతువులు వస్తువు పేరు చెప్పమనాలి. పిల్లలు తమకు ం ఇష్టమైన ఏ పదాన్నైనా చెప్పవచ్చు. ఆ పదాన్ని వారి కార్డు మీద టీచరు రాసి ఇవ్వాలి. ఎవరి కార్డు మీద ఉన్న పదాన్ని వారు చదవాలి. అక్షరాలు గుర్తించడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ తాను చెప్పిన పదమే కాబట్టి ఇష్టంగా చదువుతారు. తమ పేరైతే ఇంకా ఇష్టంగా వుంటుంది. చర్చ : కొన్ని చెట్ల పేర్లు చెప్పండి.
నీకు ఏచెట్టు అంటే ఇష్టం ఎందుకని?
సోలో నువ్వు చూసిన సినిమాల పేర్లు చెప్పు? డల్ రస్తోయి న్స ఒక పక్క బొమ్మ, రెండవ ప్రక్క ఆ బొమ్మ పేరు వుందే ప్లాష్ కార్టులు ఇచ్చి అందరిచేత చదివించవచ్చు - వాళ్ళకు తెలిసిన బొమ్మలు మాత్రమే ఎంచుకోవాలి. ర టై
- నేను లోపలికి రావచ్చా?
ఎందుకు : అభినయం కోసం
ఎలాచేయాలి : 6 మంది పిల్లల్ని ఎత్తులవారీగా నిలబెట్టాలి. వీళ్ళలో చిన్నవారు చీమ, తరవాతి వారు కప్పు, తరువాతి అమ్మాయి కాకి, తర్వాత అమ్మాయి కుందేలు, తరువాతి వాడు మేక, తరువాత వాడు ఏనుగు. మిగిలిన పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. కొంచెం దారి వదలాలి. ఇది కుండ ఇల్లు అన్నమాట. మొదట చీమ ఇంటి చుట్టూ తిరిగి “ఎవరండీ లోపల” అంటూ లోనికి వెళుతుంది. తరువాత కప్ప బెకబెకమంటూ ఇంటి చుట్టూ తిరిగి ఎవరండీ లోపల అంటుంది.
“నేనూ చీమని” అని చెప్పాలి చిమ
“లోపలకు రావచ్చా” అడుగుతుంది కప్ప.
“రా అంటుంది చీమ. ఆ తరువాత కాకి ఎగురుతూ కావ్‌కావ్ అంటూ కుండ చుట్టూ తిరిగి ఎవరండీలోపల అంటుంది. నేను చీమని, నేను కప్పని అని వరుసగా చెపుతాయి. నేనూ లోపలికి రావచ్చా అని అడుగుతుంది కాకి. రెండూ కలిసి రమ్మంటాయి. కాకి లోపలికి వెళుతుంది. ఇలా కుందేలు, మేక వెళ్ళిన తరువాత చివరిగా ఏనుగు లోపలికి రావచ్చా అని అడుగుతుంది. రమ్మంటాయి. ఏనుగు వెళుతుంది. కుండ పగిలిపోయినట్లు పిల్లలు వెనక్కి
( స స్ట || స్వ క 14 ౨౮ స. గ, కషోత్ర ప) వు (ట్రై ఈం
వక శ్వ త్ర ల చర్చ : ఒంటెను ఎక్కడైనా చూచావా?
ఏనుగును చూచావా?
వీటిలో నీకు ఏది ఇష్టం? ఎందుకు.
6
-
దండలు కదడదాంరండి ఎందుకు : చేతిపని, అలంకరణ కోసం. ఏమి కావాలి : గింజలు, దారం, సూది, పాత స్కెచ్‌పెన్‌లు ఎలా చేయాలి :
-
పిల్లల్ని గ్రూపులు చేయాలి. వారికి ముందుగా సేకరించుకున్న గింజలు సూది, దారం ఇవ్వండి. వారి అఖభీరుచినిబట్టి దందలుగా గుచ్చుతారు. గింజలు కాస్త పచ్చివిగా వుండేలా చూడండి. లేకపోతే సూది దిగదు. సీమచింత, సుబాబుల్, జీలగ మొదలైన గింజలు సులభంగా సేకరించుకోవచ్చు.
మీ దండల్ని మీరు చేసిన బొమ్మలకి వేయండి. తోరణాలుగా కట్టండి.
- అయిపోయిన స్మెచ్‌పెన్‌లు ఇవ్వండి. ఒక పెన్, ఒక క్యాప్ వచ్చెలాగా గుచ్చాలి. తోరణం తయారవుతుంది. గదిలో అలంకరించండి. ఇలాగే రంగురంగుల ఈకలతో కూడా చెయవచ్చు. చర్చ: నువ్వు ఎవరి పెళ్లికైనా వెళ్ళావా? / గడ్నాడ్రి ||
నువ్వు పెళ్లిలో ఏమేమి చూశావు? * (
ఈష
హయం ల్ నం. ఆహఖ్యర్ష గగ! వ్ ను శ్లో 1 కాం లీ గో య
ఉం! తా ఫ/
2 లాడ
/.
-
కార్డులతో ఆట ఎందుకు : పదనిర్మాణం, పోల్చుకోవడం కోసం. ఏమి కావాలి : అక్షరకార్దులు ఎలా చేయాలి : పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. అక్షరకార్డుల్ని రాశిపోసి ఒక్కొక్కరిని పిలిచి కళ్ళు మూసుకొని ఒకకార్డు తీసుకోమనాలి. తర్వాత టిచరు/లీడరు ఒక పదం చెప్పాలి. ఆ పదంలోని అక్షలంలగల పిల్లలందరూ [గ్రూపుగా ఎర్పడాలి. ఆ పదం బోర్జు మీద రాయాలి. ఇలా పది పదాలు అయిన తర్వాత ఒక పిల్లవాడి చెవిలో పై పదాలలో నుండి ఒకపదం చెవ్సాలి. అతడు పక్కవాడికి, వాదు తన పక్కవాడికి చెవిలో చెప్పాలి. ఆఖరు పిల్లవాడు ఆ పదాన్ని విని బోర్డు మిద దాని చుట్టూ సున్నచుట్టాలి. ఒక వేళ పదం మారితే ఆ రౌంద్ కాన్సిల్ అయినట్లు. తర్వాత ప్రతి పిల్లవాడికి 10 కార్డులు ఇచ్చి బోర్డు మీద ఉన్న పదాలను ఒక్కొక్కటి ఒక్కొక్క కార్డు మీద రాయమనాలి. మొత్తం పిల్లలందరి కార్టులు కలిపేసి అందరికి పంచాలి. తర్వాత తన కార్డులలో నుంచి ఒక కార్జుతీసి మధ్యలో వేయాలి. ప్రక్కృవాడు కూడా అలా చేయాలి. ఒకవేళ తాను వేసిన కార్టూ అంతకు ముందు వేసిన కార్డులో పదం ఒకటే అయితే అప్పటి వరకూ (క్రింద ఉన్న కార్టులన్నీ తీసుకొని మరో కార్పు వేయాలి. (గ్రూపులో ప్రతి పిల్లవాడి దగ్గర కార్డులన్నీ అయిపోయే వరకు ఆడాలి. చర్చ : నీళ్ళలో ఈదే ప్రాణులేవి? స్తా ద్ ఎగిరేవి ఏవి? త్ర ఇ 7 యు శే శంతన బాగా పరుగెతగలవి ఏవి? [౫ జీ న స్తారి న్ టల! శనీ లై. ఉలి లి ల స ౫ రి
-
కొందాం కొందాం ఎందుకు ; సంఖ్యాభావన, సంకలన, వ్యవకలనాలకోసం ఏమి కావాలి : రాళ్ళు/ఆకులు చాక్‌పీసులు, బలవాలు, పెన్నులు ఎలా చేయాలి : పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. వారు ముందుగా సేకరించుకొని వచ్చిన ఆకులు తమ దగ్గర ఉంచుకోవాలి. ముగ్గురు పిల్లల్ని పిలిచి వారికి డబ్బాల్లో చాక్‌పీసులు, బలపాలు పెన్నులు వేసి ఇవ్వాలి. వాళ్ళు అమ్ముతూ తిరుగుతుంటారు. పిల్లలు ఆకులు (డబ్బులుగా) ఇచ్చి వస్తువులు కొనాలి. టీచరు స్టాప్ అనగానే అమ్మడం ఆపేయాలి. ఎవరు ఎన్ని వస్తువులు అమ్మినారో ఇంకెన్ని మిగిలాయో చెప్పమనాలి. ఇలా మరో ముగ్గురిచే చేయించాలి. సంఖ్యాభావన ప్రకారం ఏ సంఖ్య నేర్పుతున్నామో అన్ని వస్తువులు ఉంచాలి. న దతం ఫ్ అలో టి పష చర్చ: నీ దగ్గర పది రూపాయలుంటే ఏమిచేసావు? మీ ఊర్లో అంగడి ఎక్కడ వుంది? అంగడిలో ఏమేమి ఉంటాయో చెప్పు? 0
క భి్ర్టః బి 10. ఏది పెద్ద? బది చిన్న! ఎందుకు : పెద్ద, చిన్న గుర్తుల పరిచయం కోసం ఏమి కావాలి : సంఖ్యాకార్జులు, రాళ్ళు, చాక్‌పీసు, కార్డుబోర్డు ఆకారాలు. ఎలా చేయాలి : తరగతి గదిలో ఒక మూల నేల మీద ౫. గుర్తులు చాక్‌పీసుతో గీయాలి. ప్రక్కనే సంఖ్యా కార్డులు. రాళ్ళు వుంచాలి. ముందుగా టీచరు . గుర్తుకు సరిపోయేలా ఇరువైపులా సంఖ్యాకార్డులు ఉంచాలి. ఒక పిల్లవాడిని పిలిచి సంఖ్యాకార్డుకు సరిపడే రాళ్ళు వుంచి ఏ సంఖ్య పెద్దదో ఏది చిన్నదో చెప్పించాలి. ఇదే విధంగా రాళ్ళకు సరిపోయే సంఖ్యా కార్టును పెట్టించాలి. తర్వాత పిల్లలను 2 గ్రూపులు చేసి ఒకరి ఎదురుగా మరొకరిని వరుసగా కూర్పోబెట్టాలి. వారికి కార్డుబోర్డుతో కత్తిరించిన ౫ ఆకారాలు ఇవ్వాలి. ఒక గ్రూపు వారు సంఖ్యా కార్టులు పెడతారు. రెండో గ్రూపువారు సరిపోయే కార్టుబోర్డు ఆకారం, సంఖ్యల మధ్య ఉంచాలి. టీచరు సహకరించాలి. (౮ ళం
- త త్‌ో వాస లా (భ్ స్ ఉనన్ వో న [5 సగట. స న్య “కీక్తీ 4 కరే వడ రక్ష ల చర్చ : నీ చొక్కాకన్నా మీనాన్న చొక్కా ఎందుకని పెద్దది? తెనాలి రామలింగడి సంచి - ఏనుగు కథ తెలునా? 10
- బొమ్మలు నావి పేర్లు నీవి
ఎందుకు : బొమ్మలు వేయడం, జతపరచడం కోసం ఎలాచేయాలి : చార్జు, స్కెచ్‌లు
పిలలందరిని గుంద్రంగా కూర్చోబెట్టాలి. ఒక్కొక్కరికి 2 కార్డులు ఇవ్వాలి. వారిని తమకు తెలిసిన పదం ఒకకార్దు మీద, దాని బొమ్మ మరొక కార్డు మీద వేయమనాలి. బొమ్మ వేయడంలో, రాయడంలో టీచరు సహకరించాలి. అయితే క పిల్లలు వేసిన బొమ్మని ఎలాంటి పరిస్థితిలోనూ చెరపకూడదు. కెవలం సలహా ఇవ్వాలి. తర్వాతకార్దులను గుండ్రంగా మడిచి మధ్యలో వుంచాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క కాగితం తీసుకోమనాలి. పదం వచ్చినవారు బొమ్మతో, బొమ్మవచ్చినవారు పదంతో జతపడాలి. లేకపోతే కుప్పలోనుండి వెతికి తీసుకోవాలి.
గ్ భీ నై ము నా
చర్చ: మనం ఎ జంతువుల్ని పెంచుకుంటాం?
వంటింట్లోని వస్తువుల పేర్లు చెప్పు?
నువ్వు రోజూ ఏ వస్తువులు వాడతావు?
||
- పూసలు కుడుదాం
ఎందుకు : పంచడం. భాగహారభావన కోసం ఏమికావాలి : ఆకులు-పుల్లలు; రాళ్ళు - అగ్గిపెట్టెలు; పూసలు-దారాలు ఎలాచేయాలి :
పిల్లల్ని బయటకు వెళ్ళి 10 ఆకులు (తం 5 చీపురు పుల్లలు తెచ్చుకోమనాలి. ఇద్దరు పిల్లల్ని శ జతచేయాలి. టీచరు ఒక సన్నివేశం చెప్పాలి. ఇ "| “ఇవాళ రవి పెళ్ళి. మామిడి ఆకులు కట్టాలి. న్న / మీరేం చేస్తారంటే ఒక్కో చీపురు పుల్లకు ఐదు కూ ఆకులు గుచ్చంది.” ఆ
ఒక్కో వుల్లకు రెండు ఆకులు ళ్ గుచ్చండి-ఎన్నివచ్చాయి క
ఒక్కో పుల్లకు మూడు ఆకులు గుచ్చండి-ఎన్ని మిగిలాయి
ఒక్కో పుల్లకు నాలుగు ఆకులు గుచ్చండి - ఎన్ని మిగిలాయి
గ్రూపులు చేయండి.ప్రతి గ్రూపుకు 20 పూసలు అయిదు దారాలు ఇవ్వండి.
ప్రతి దారానికి సమానంగా వుండేలాపూసలు గుచ్చమని చెప్పంది.
ఏ [గ్రూపు ముందు చేస్తే వారు విజేత. చర్చ : మీనాన్నా దజను అరటిపండ్లు తెస్తే ఎలా పంచుకుంటారు.
మీ ఇంట్లో పిల్లలు ఎందరు?
మీకు ఎన్ని అరిటిపళ్ళు కావాలి?
నీకు తినడానికి ఏవంటే ఇష్టం? ఎన్ని తినగలవు?
క శే
- పైకి ఎగురుదామా ఎందుకు : తాను ఆడుకోవడానికి తానే ఆట వస్తువు చేసుకోవడం కోసం ఏమికావాలి : పాలిథీన్ కవర్హు, దారం, రాయి ఎలాచేయాలి : ఇ పాలిథీన్ కవరు కత్తిరించి దీర్హవతురస్రాకార పేపర్‌లా చేయాలి. నాలుగు మూలలు దారాలతో గట్టిగా ముడి వేయాలి. నాలుగు దారాలు రెండు చివరలు కలిపి ఒకటిగా ముడివేయాలి. దానికి చిన్న రాయి కట్టాలి. ఇపుడు పాలథిన్ కవరును రాతిచుట్టూ చుట్టి దాన్ని పట్టుకుని పైకి విసరాలి. పేరాచూట్ గాలిలో ఎగురుతూ కిందికి దిగుతుంది. (ర్త కం (ను -- సి చర్చ : రంగు కాగితం ముక్కలు కత్తిరించి పారాచూట్‌లో పోసి ఎగరేయండి. ఎలా వుంటుంది. 13 ట్
-
బఐపూరి కళదాం? ఎందుకు : పదాలు చదవడం కోసం ఏంకావాలి : పలక, బలపం, ఇటుకరాయి ఎలాచేయాలి : మనం ఏ గుణింతం నేర్చుతున్నామో ఆ గుణింతం వచ్చి ఊళ్ళ పేర్లు ఒక్కొక్క పలకమీద రాయాలి. నేలమీద రోద్దుగీసి అక్కడక్కడా పలకలు నిలబెట్టాలి. ఒక్కొక్క పిల్లవాడిని పిలిచి రోడ్డు మీద ఇటుకరాయిని వుంచి బస్సును ఫలానా ఊరికి తీసుకువెళ్ళు అని చెప్పాలి. రాయిని జరుపుతూ అక్కడికి పోవాలి. ఉదా : కా నేర్పేటప్పుడు -గుంటూరు, గూడూరు, పామూరు, ఏలూరు... పేర్లు తమ పరిసర ప్రాంతాలలో ఉన్నవైతే బాగుంటుంది. హౌ” నం మి 4 వ: 1 త చర్చ : నీవు ఏదైనా ఊరికి వెళ్ళావా? ఎలా వెళ్ళావు? నేల మీద, నీళ్ళమీద, ఆకాశంలో వెళ్ళే వాహనాల పేర్లు చెప్పు? రైలు ఆట / వాట. $ేశ్మ
-
ఎన్ని కావాలి? ఎందుకు : లెక్కించడం, పంచడం, పనితత్వం సమాచారం సేకరించడం కోసం ఏంకావాలి : ఖాళీ సబ్బు పెట్టెల బందు 2 చీపురు పుల్లలు, రబ్బరు బ్యాంద్లు,కాగితం స్లిప్స్, పెన్నులు
ఎలాచేయాలి :
తరగతిలో 6 మంది పిల్లలను మినహాయించి మిగిలిన వారిని అర్ధచంద్రాకారంగా కూర్చోబెట్టాలి. ఇద్దరు పిల్లలకి కాగితం స్లిప్స్, పెన్నులు ఇచ్చి, మిగిలిన పిల్లల దగ్గరకు వెళ్ళి వారికి ఎన్ని పుల్లలు కావాలో అడిగి స్లిప్‌లో రాసుకురావాలి. మరో ఇద్దరు ఆ స్లిప్ చూసి అన్ని పుల్లలు లెక్కించి బ్యాంద్‌తో కట్ట కట్టి బండిలో వేయాలి. మరో ఇద్దరు బండి, స్లిప్ తీసుకొని అవి అడిగిన వారికి అప్పగించాలి. ఇలా 6 మందికి పనులు అప్పగించాలి. ఆట ఎంతసేపైనా జరుగుతూ వుంటుంది.
బలల వా గే (గ లై్తా/
స్తిప్స్ మీద (వీలైతే) అడిగిన వారి పేర్లు కూడా రాసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. చర్చ: మి ఇంట్లో నువ్వు ఏమేమి పనులు చేసావు.
మీ అమ్మకు నువ్వు ఏయే పనులు చేసిపెదతావ,.
15
-
నీళ్ళు కొలుద్దాం ఎందుకు : కొలవడం ఏమికావాలి : చెంబు, గ్లాసు, సీసాలు చిన్నవి, నీళ్ళు ఎలాచేయాలి : మొత్తం తరగతికి సమస్య ఇవ్వాలి. “ఈ సిరంజి సీసాతో ఈ గ్లాసు నిండాలంటే ఎన్నిసార్లు పోయాలి” రకరకాల సమాధానాలు వన్తాయి. ఇపుడు పిల్లల్ని గ్రూపులు చేయండి. ప్రతి గ్రూపుకు ఒక గ్లాసు ఒక సీసా ఇవ్వాలి. కొలుస్తారు. వారు చెప్పిన సమాచారం బోర్డు మీద రాయాలి. అలాగే గ్లాసుతో చెంబులోనికి కొలవడం, తరగతిలో కొలజాడీ వుంటే దాని మీద గీతలు చూస్తూ నింపడం చేయించవచ్చు. లో [థి న్నీ అజ ల. ॥| (టా చర్చ : మీగేదె ఎన్ని పాలు ఇస్తుంది? నువ్వు రోజుకు ఎన్ని గ్లాసుల సళ్ళు తాగుతావు? ఎన్ని నీళ్ళయితే నువ్వు మొయ్యగలవు? 16
-
దేనికి ప్రాణం వుంది ఎందుకు వర్గీకరించడం, ప్రాణమున్న వాటికీ, ప్రాణంలేని వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలు అభివృద్ధి పరచడంకోసం ఏమికావాలి : కొన్ని జంతువులు, పక్షులు, పురుగులు, మనుషులు, బస్సులు వివిధ రకాల వస్తువుల బొమ్మలను, న్యూస్ పేపర్లనుంది పత్రికల నుండి సేకరించుకోవాలి. ఎలాచేయాలి : వ్రాణమున్న వాటికి ఆహారం అవసరమని, మనుషులతోపాటు జంతువులు, మొక్కలు గాలిపీల్చుకుంటాయనీ, పెరుగుతాయని పిల్లలు గ్రహించేటట్లు ముందుగా చర్చించాలి. తరువాత [గ్రూపు మధ్య బొమ్మల్ని రాశిపోసి ప్రాణం వున్నవి, లేనివి వేరుచేయమనాలి. ౮ గ |: [ ళీ గ చ ర చర్చ: బంతి మొక్కకు ప్రాణం వుందని మనకు ఎలా తెలుస్తుంది? ప్రాణం లేకపోయినా కదిలేది ఏదైనా వుందా? చెట్టును నరికేస్తే ఎండిపోతుంది ఎందుకని? కొమ్మలు కొడితే, విరిస్తే, చెట్టుకు కూడా నొప్పి పుడుతుందా? శే/
-
వీపు మీద ఏముంది? ఎందుకు : సమస్యా పరిష్కారం కోసం ఏంకావాలి : జంతువులు, పక్షులు, వాహనాలు, చెట్లు.... వంటి బొమ్మలు ఎలాచేయాలి : పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. బొమ్మలను ముందుగా అందరికీ చూపించాలి. ఒక పిల్లవాణ్జి పిల్చి అతని చొక్కాకు వీపున ఒక బొమ్మను పిన్ చేయాలి. రౌండ్ మధ్యలో నిలబెట్టాలి. మిగిలిన పిల్లలు అతని వీపుకున్న బొమ్మకు సంబంధించి “క్లూ”లు ఇస్తారు. ఈ క్లూల ఆధారంతో తన వీపున ఉన్న బొమ్మను ఊహించి చెప్పాలి. 3, 4 చాన్సులతో తన వీపునున్న బొమ్మేదో గుర్తించగలగాలి. ఉదాహరణకు కుక్క బొమ్మైతే మిగిలిన పిల్లలు ఈ విధంగా క్లూలు ఇళ్ళ దగ్గర పెంచుకుంటారు. కాపలా కాస్తుంది. న /1.] క్‌ి స్తాయినిబట్లి అక్షరమును (2 భణ గ ల లయ మా జ య్య శ్ గ కనుగొనడానికి క్తూ.... శు ' ఉదా :-ప శ్ ల న గడపలో చివరిది. పదవలో మొదటిది చర్చ : ఆకాశంలో ఎగురుతుంది పక్షికాదు. ఇంకేమిటి? పచ్చగా ఉంటుంది. సీడనిస్తుంది. ఏమిటిది? మట్టితో చేస్తారు. నీళ్ళు తెచ్చుకుంటారు? ఏమిటది? 18
-
మీ స్కూల్లో ఎంతమంది? ఎందుకు _ : భాగాహారం భావనకోసం ఎలాచేయాలి : ఆటస్థలంలో పెద్ద వృత్తంగీయాలి. గీతమీద పిల్లల్ని నిలబెట్టాలి. ఆ వృత్తంలోపల ఆరు చిన్నవృత్తాలు గీయాలి. పిల్లలు బయట వృత్త పరిధివెంబడి పరిగెత్తమనాలి. తరువాత ఇలా చెప్పాలి - “మీరు వృత్తం వెంబడి పరిగెత్తాలి. విజిల్ వేయగానే లోపలవున్న వృత్తాలలో ఒక్కొక్క వృత్తంలోనికి ముగ్గురు చొప్పున చేరుకోవాలి. మిగిలినవారు బెట్ అయినట్లు.” బయట పరుగెత్తే పిల్లల సంఖ్యనుబట్టి లోపల వృత్తాల సంఖ్య మారుస్తూ వుండాలి. ఉదాహరణకి 10 మంది పిల్లలుంటే లోపల నాలుగు వృత్తాలు ఉందాలి. ఒక్కొక్క వృత్తంలో ఇద్దరు వంతున నిలబడాలి. గి 9 1 గ జ నత నో లలో న్న్న టా క్త గా, చ్ వ్ టా గ్ర. సస చర్చ : మీ ఇంట్లో ఎవరెవరున్నారు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు వున్నారు. మీ నాయనమ్మ కూతురు నీకేమవుతుంది? 19
ఎందుకు : కూడిక, తీసివేతల సంబంధం కోసం ఏంకావాలి : ఖాలీ అగ్గిపెట్టెలు, చింతగింజలు | ఎలాచేయాలి : ఇది ఇద్దరు పిల్లలు చేసే కృత్యం. కాబట్టీ ఇద్దరు పిల్లలను [గ్రూపుగా చేయాలి. వారికి 2 అగ్గిపెట్టెలు, చింతగింజలు ఇవ్వాలి. మొదటివాడు కొన్ని గింజలు (9లోపు/స్థాయినిబట్టి ) అగ్గిపెట్టెలో వేసి ఇస్తాడు. రెండోవాడు కొన్ని గింజలు వేస్తాడు. ఎవరు ఎన్ని వేసింది రెండో వారికి తెలియకూడదు. ఇపుడు అగ్గిపెట్టె తీసుకొని గింజలు కిందపోసి మొత్తం లెక్కించి తనవిపోగా ఇంకెన్ని మిగిలివున్నాయో లెక్కించి రెండవ వాడు వేసిన గింజల సంఖ్య చెపుతాడు. సరిపోతే ఒక పాయింట్ వస్తుంది. ఇలా తరువాతి రౌండ్‌లో రెండోవాడు చెప్పాలి. ఎవరికి అయిదు పాయింట్లు వేస్తే వారు విజేత. ఇలా చేయడంవల్ల వేళ్ళతో లెక్కించే బాధవుండదు. కూడిక, తీసివేతల భావన సరళంగా అర్ధమవుతుంది. క. '( 1 ౧) -ళ భి ( ఈ ॥. స చర్చ : ప్రతిరోజూ నువ్వు ఉపయోగించే వస్తువులివి? ప్రతిరోజు మీ అమ్మ ఉపయోగించే వస్తువులేవి? క 00
-
దాచిన బొమ్మ కనుక్కో ఎందుకు : ఊహించడం, సమస్యా పరిష్కారం కోసం ఎంకావాలి : వివిధ జంతువుల, పక్షుల బొమ్మల చార్జులు, కత్తెర. ఎలాచేయాలి : ప్రతిగ్రూపుకు 10 బొమ్మలు ఇవ్వాలి. పిల్లల్ని కొంచెం సేపు వాటిని చూడమనాలి. టీచరు ఒక్కో గ్రూపు నుంచి ఒక బొమ్మను తీసుకొని మిగిలినవి ఆ గ్రూపు మధ్యలో బోర్లించాలి. ఇలా అన్ని గ్రూపుల్లో తీసుకోవాలి. టీచరు స్టార్ట్ అనగానే పిల్లలు బొమ్మలు తిప్పిచూసారు. అప్పటిదాకా పిల్లలు ఎవరూ. తిప్పిచూడకూడదు. ఆ తరువాత టీచరు ప్రతిగ్రూపు దగ్గరకు వెళ్ళి దాచిన బొమ్మ ఏమిటో చెప్పమనాలి. సరైన సమాధానం చెప్పిన [గ్రూపుకు 10 పాయింట్లు ఇచ్చి బోర్డు మీద రాయాలి. ఈసారి ఒక (గ్రూపుకు ఇచ్చిన సెట్ మరొక (గ్రూపుకు మార్చి ఆట కొనసాగించాలి. న్ధాయినిబట్టి సంఖ్యలు, పదాలు, చిన్నచిన్న వాక్యాలు ఇచ్చి కూడా దిన్ని చేయించవచ్చు. వ లి 1 . కరు శ్ర చర్చ: నీ బలపం కనిపించకపోతే ఏంచేస్తావు? నేను తీసుకున్న బొమ్మ ఇది అని మీరెలా చెప్పగలిగారు? ఉం ఖై
-
అక్షరం ఇస్తావా? ఎందుకు _. : చదవడం, సమస్యాపరిష్కారం పోటీతత్వం కోసం ఏంకావాలి : అక్షరకార్జులు | ఎలాచేయాలి : పిల్లల్ని గ్రూపులుగా చేయాలి. ప్రతి గ్రూపుకు ఒక లీడరునుంచాలి. గ్రూపుకు కొన్ని అక్షరకార్డులు ఇవ్వాలి. లీడరుకు కొన్ని కార్డులు ఇవ్వాలి. పిల్లలు కార్డులు పేర్చి 2 లేదా 8 అక్షరాల పదాలు తయారు చేయమనాలి. చదవమనాలి. ఒకవేళ ఒక అక్షరం చాలకపోతే ముందు తాను తయారు చేసిన పదాన్ని లీడరుకు ఇచ్చి కావలసిన అక్షరాన్ని లీదరు దగ్గర నుండి తీసుకోవాలి. గూపు తయారు చేసిన పదాలను బోర్జుమీద రాయించవచ్చు. కృత్యానికి కావలసిన అక్షర కార్డులను చార్జు ముక్కలపై పిల్లలచేతనే. రాయించి తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఒక కృత్యమె. చర్చ: నీ పుస్తకాలను ఎలా సర్దుకుంటావు? నీకు బట్టలు ఉతకడం తెలుసా? / థీ న 1 వ్ టి ్స్రి _ వ అవాాతానాాాా్ళాా్ళో. ( 2 పై జ ల గక కా, ్ష షో ఈ?! [్ర నా జ లంట
-
పదం కనుక్కో ఎందుకు : అభినయం కోసం ఎలాచేయాలి : బోర్జు మీద నడవడం, అరవడం, దంచడం, ఎగరడం వంటి పదాలు రాయాలి. ముగ్గురు లేదా నలుగురు పిల్లల్ని ఒక గ్రూపు చేసి, ప్రతి పిల్లవాడికి క కాగితం స్లిప్, పెన్ను ఇవ్వాలి. ఒక్కో గ్రూపు తమకు నచ్చిన ఒకపదాన్ని తీసికొని ఆ పదంలోని ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క పిల్లవాడు తన స్లిప్ మీద రాసుకోవాలి. ఆ గ్రూపులోని అందరూ ఆ పదముయొక్క భావాన్ని అభినయించాలి. వారి అభినయాన్ని బట్టి ప్రక్క గ్రూపువారు ఆ పదం ఏమిటో చెప్పాలి. ఇలా అన్ని గ్రూపులు అభినయాన్నిబట్టి అవతల గ్రూపువారి పదాన్ని కనుక్కుంటారు. తరువాత ఒక [గ్రూపు రాసిన అక్షరస్తిప్‌లను ప్రక్కగ్రూపు తీసికొని పదంగా కూర్తాలి. ఇలా అన్ని గ్రూపులూ చేయాలి. ము ల ల్! న తీ ల్లా షయక ఓ” క్షా లిఖ చర్చ : తాతలాగా నదవగలవా? మీ అమ్మచేసే పనులు ఏదైనా ఒకటి చేసి చూపించు. ౧03
-
రంగులేద్దాం ఎందుకు : చేతిపని కల్పించడం, కూడిక భావన కోసం ఏంకావాలి. : గ్రిడ్ పేపరు, (గళ్ళపేపరు) క్రేయాన్స్, డైస్ | ఎలాచేయాలి : పిల్లలను గ్రూపులు చేయాలి. ప్రతి గ్రూపుకు ఒక గ్రిడ్‌పేపరు, క్రేయాన్స్, డైస్ ఇవ్వాలి. మొదటివాడు డైస్ వేస్తాడు. ఎన్ని పడితే అన్ని గడులకు గ్రిడ్‌పేపర్‌లో (అడ్డంగా వుండేలా) రంగు వేయాలి. దాని ఎదురుగా రంగు వేసి గడుల సంఖ్య వేయాలి. అలాగే రెండోసారి దైస్‌వేసి రంగువేసి సంఖ్య వేయాలి. తర్వాత మొత్తం రంగువేసిన గడులను లెక్కించి పక్కన వేయాలి. అందరు పిల్లలవి కలిసిపోకుందా లైన్‌వదిలి లైన్‌లో వేసేలా టీచరు సూచించాలి. క (| లదు ది చర్చ : నీకు వరంగంటే ఇష్టం? ఏవేవి ఎర్రగా వుంటాయి? ఏవేవి పచ్చగా వుంటాయి? బశ
-
అంకల గుట్టు
ఎందుకు : 'సంఖ్యా' సంబంధాలు చెప్పడం కోసం బంకావాలి : సంఖ్యా కార్టులు ఎలాచేయాలి :
విల్లల్ని (గ్రూపులు చేయాలి. (గ్రూపులను బోర్వకు ఎదురుగా అర్ధచంద్రాకారంగా కూర్చోబెట్టాలి. టీచరు వారికి ఎదురుగా కూర్చోవాలి. టీచరు క ఒక సంఖ్యాకార్డు చూపించి ఏ రెండు సంఖ్యలు కలిపితే ఇది వస్తుంది. అలాగే ఏ రెండు సంఖ్యలు తీసివేస్తే ఇది వస్తుందో చెప్పమని అడగాలి. పిల్లలు గ్రూపులో ఆలోచించి చెబుతారు. మనసులోనే లెక్కచేయాలి.
ణ్ ణ భ్ జ ఆ ప్రై క న ఉం
ఉదా : 5 సంఖ్యా కార్డు చూపినపుడు
మూడు, రెండు కలిపితే వస్తుంది
ఏడులో రెండు పోతే వస్తుంది ఇలా.....
ఒక గ్రూపు రెండూ చెబితే 2 పాయింట్లు బోర్డు మీద వేయాలి. |
చెప్పలేకపోతే తర్వాతి గ్రూపుకు ఛాన్స్‌ఇవ్వాలి. చర్చ : ఆకాశంలో చుక్కల్ని ఎవరైనా లెక్కపెట్టగలరా?
ఎందుకు లెక్కపెట్టలేరు?
కో
-
ఎవరింట్లో ఏం వంట? ఎందుకు : సామాజిక సంబంధాల పరిచయం కోసం ఏంకావాలి : కాగితం, పెన్ను _ ఎలాచేయాలి : | పిల్లల్ని గ్రూపులుగా చేయండి. ప్రతి గ్రూపులో చర్చించి వారందరికి నచ్చే పిండివంట ఉదా : లడ్డు, జాంగ్రీ, దోసెలు కోరుకొమ్మనాలి. ఈ [గ్రూపులో విల్లలు తమ ఇళ్ళలో ఎవరి ఇంటికైనా వెళ్ళి తాము కోరుకున్న ఫ్ర విండివంట ఎలా చేస్తారో, శ ఏవేమికావాలో తెలునుకొని లి కా, రావాలి. స్థాయినిబట్టి ఆ న్ 1 సమాచారాన్ని రాయించడం కూడా ఎ మూసత చేయదు ను నన మరికొన్ని ఉదాహరణలు :
-
ఊరిలో పూరిళ్ళు ఎన్ని ఉన్నాయి. 2౧. బడి తోటలో ఉందే చెట్లు/'మొక్కలు
-
ఈ రోజు మీరు తిన్న ఆహారపదార్థాలు (మీది ఏమికూర,
-
దిక్కులు పాఠం చెప్పే సందర్భంలో పిల్లల్ని గ్రూపులు చేసి ఊరిలో ఆయా దిక్కులకు పంపి వర్క్‌షీట్‌లో సమాచారం సేకరించుకు రమ్మనాలి. వర్శ్‌షీటు | దిక్కు | ముసలి | కనిపించిన క వాళ్ళపేరు పక్షులు జంతువులు టా చర్చ : పిల్లలు తిరిగివచ్చాక సేకరించిన అంశాలపై చర్చ జరవాలి. ౨6
-
పండగ బడ్జెట్ ఎందుకు : అంచనా వేయడం లెక్కించడం (కొలతలు డబ్బులు) కోసం. ఎంకావాలి : స్కేలు, కాగితం, పెన్ను ఎలాచేయాలి : క్ || ఇది ఒక ప్రాజెక్ట్‌గా కూడా చేయవచ్చు. పిల్లల్ని గ్రూపులు చేయాలి. ప్రతి గ్రూపుకు ఒక 15 సెం.మీ. స్కేలు ఇవ్వాలి. “మన బదికి రంగు కాగితాలు అంటీంచడానికి ఎంత ఖర్చవు తుందో నట ఇ కలో లెక్కిద్దాం” అని పురమాయించాలి. న్ +్ల్లై ఒక్కో రంగు కాగితం ఒక స్కేలు 1 నగర శ గీ న; ఖీ పొదడవుంటుంది. నాలుగు గోడలకి || | వ్ ట్ర అతికించాలంటే ఎన్ని కాగితాలు 1 ట్రూ ॥ క్ కావాలి? ఒక్కో కాగితం 10 పై. క్యూ / కీట ల | అయితే ఎంత ఖర్చవుతుంది? ఇలా సాపు లం చెప్పి టీచరు ఎన్ని కాగితాలు కావాలో లెక్కించి చెప్పి, సహకరించాలి. పిల్లలు అడిగినపుడు మాత్రమే సలహాలు ఇవ్వాలి. ఎలా కనుగొంటారు అనేది గ్రూపుకు వదలివేయాలి. చర్చ : జండా పండక్కి ఏమేమి వస్తువులు కావాలి? నీ పొడవు వుండే దారాలు కత్తిరించడం చేయగలవా? దేన్ని కత్తిరించడానికి ఏ సాధనం వాడతారు. ఉదా : కొయ్య - రంపం. | | "నాం నారా ఎం (గ ఇభ దా చం ర్న ఇలాకా ళు ఇ్బ శామఇ ం/
-
బొమ్మలతో ముచ్చట్లు ఎందుకు : రేఖాగణిత ఆకారాల పరిచయం కోసం ఏంకావాలి : చాక్‌పీస్, బోర్డు ఎలాచేయాలి : ప్రక్కృపటంలో చూపిన విధంగా టీచర సరళమైన బొమ్మను బోర్పుమీద (వీలైతే రంగు చాక్పీసులతో) వేయాలి. తరువాత ఆ బొమ్మల గురించి పిల్లలతో మాట్లాడించాలి. బొమ్మలలో తమకు నచ్చిన బొమ్మను పలకమీద వేయమనాలి. తరువాత పిల్లలను గ్రూపులుగా చేసి ప్రతి గ్రూపు ఒకపలకమీద ఇలా పట్టిక వేసి ఇవ్వాలి. ఏఏ ఆకారాలు ఎన్ని ఉన్నాయో లెక్కించి పట్టికలో వేయమనాలి. | / క చర్చ: నీకు ఏ బొమ్మ నచ్చింది? ఎందుకని? ఆకారంలో ఉందే తినే పదార్థాలు చెప్పండి. నీ బొమ్మ నువ్వు వేసుకో. జ్
-
ఇప్పుదెక్కడున్నావు? ఎందుకు . కూడిక కోసం ఏంకావాలి. : చేతిగుడ్డ ఎలాచేయాలి : త ధ్ నేలమీద బాక్స్‌గీచి ఒకటి లే /|
నుంచి తొమ్మది వరకు అంకెలు వేయాలి. గడులు మరీ పెద్దవి. మరీ క ( చిన్నవి కాకుండా పిల్లల అంగకు .. గ సరిపోయేవిధంగా గీయాలి. ఒక ఏత అమ్మాయి కళ్ళకు గంతలుకట్టి ఏదైనా (| నెంబరు గడిలో నిలబెట్టి “నీవు రవ ఆ? క్షే నెంబరు గడిలో వున్నాను, రెండు శ అంగలు ముందుకు వెయ్యి” అని - చెయ్యిపట్టి దాటించాలి. “ఇప్పుదెక్కడ వున్నావు?” అని అడిగితే ఊహించి నెంబరు చెపుతుంది. మిగిలిన పిల్లలు ఉత్సాహంగా పరిశీలిస్తూ బజెను/కాదు అని చెపుతుంటారు. నాలుగు అంగలు వెనక్కి వేయించి ఇప్పుదెక్కడ వున్నావు అని అడగాలి. ఇలా అందరిచేత చేయించాలి. చర్చ : ఇప్పుడు నీవు ఎన్నవ తరగతి?
4 ఏళ్ళతరువాత ఎన్నవ తరగతిలో వుంటావు?
పోయిన సంవత్సరం ఎన్నవ తరగతిలో వున్నావు?
ఈబడి మీయింటికి ఏదిక్కున వుంది?
౧౦
-
ఎవరు ముందు? ఎందుకు _ : స్థానవిలువల కోసం ఏంకావాలి : ఆకులు, పుల్లలు, డైస్/చింతపిక్కలు ఎలాచేయాలి : పిల్లల్ని గ్రూపులు చేయాలి. (గ్రూపు మధ్యలో ఆకులు, పుల్లలు విడివిడిగా రాశిపోయాలి. ప్రతి పిల్లవాడు పలకలో ఆకులు, పుల్లలు పట్టికలాగా వేసుకోవాలి. మొదట ఒకపిల్లవాడు డైస్ వేసాడు. ఎంతపడితే అన్ని పుల్లలు తీసుకొని ఆ అ నెంబరు పలకలో పుల్లలు కింద నమోదు (ల థ్ చేసుకొంటాడు. అలా గ్రూపులో అందరూ €త. ల్ల న్య: చెస్తారు. రెండవ రౌండు మొదలవుతుంది. ఖ్ గా! స్త మొదటిపిల్లవాడు మరలా డైస్ వేస్తాడు. శ్ వ్ నెంబరు నమోదు చేసుకొని అన్నిపుల్లలు స 4 / తెచ్చుకొని ముందున్న పుల్లలకు కలుపు య గో కొంటాడు. మొత్తం 10 కంటే ఎక్కువ వుంటే నే షస. పది పుల్లలను కుప్పలోపోసి బదులుగా 1 టన ఆకు తీసుకొని పలకలో ఆకు కింద 1 అని పం హో వేసుకొంటాడు. తల ఉదా :ఇలా నాలుగైదు రౌంధ్లు ఆడుకుంటూ పోతారు. ఎవరు ముందు 50కిమించితే వాళ్ళను మిగిలిన పిల్లలు అభినందిసారు. ఇలా అన్ని గ్రూపులూ చేసారు. చర్చ : మీ ఇంటికంటే పెద్దిల్లు ఎవరిది? మీ ఇంటికంటే చిన్నిల్లు ఎవరిది? ఒకరిది పెద్దిల్లు, ఇంకొకరిది చిన్నిల్లు ఎందుకుంది? తె౦
-
అంగడి ఆట ఎందుకు . : బరువులు తూచడం కోసం ఏంకావాలి : తక్కెడ, చిన్న చిన్న రాళ్ళు, ఆకులు, పుల్లలు, బలవాలు ఎలాచేయాలి : బడిలో త్రాసు, తూనికరాళ్ళు వుంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే సబ్బుపెట్టె మూతలతో బొమ్మత్రాసు తయారు చేయాలి. తూనికరాళ్ళుగా చిన్నచిన్న రాళ్ళువాడుకోవచ్చు. ఆకులు, పుల్లలు, బలపాలు, మట్టి ఇలాంటీ వస్తువులు వుంచి అంగడి ఆడించాలి. స్థాయినిబట్ట కే.జి. అరకేజి గ్రాముల వంటి పదాలు వినియోగించి మాట్లాడించాలి. చర్చ : అంగడిలో ఏమేమి వుంటాయి? నువ్వు షాపుకి వెళితే ఏమికొనుక్కుంటావు? నువ్వు ఎన్నిరకాల త్రాసులు చూచావు? (కూరగాయలమ్మే ఆవిడ దగ్గర, కట్టెలమ్మే దగ్గర, అంగట్లో ఇలా) త్ర్షే
-
ఊహాలోకం ఎందుకు : చిత్రించడం, రాయడం కోసం. ఏంకావాలి : కాగితాలు, స్కెచ్‌లు (పలక, బలపం) ఎలాచేయాలి : టీచరు బోర్జుమీద ఇల్లు, చెట్టు, పిట్ట, కోతి, పాము, సీసాలాంటి సరళమైన బొమ్మలు వేయాలి. పిల్లల్ని ఆ బొమ్మలకు పేర్లు రాయమనాలి. తరువాత టీచరు ఇలా ఒక బొమ్మవేసి దాని కింద వాక్యం రాయాలి. పిల్లల్ని తమకు నచ్చిన విధంగా పై బొమ్మలు ఉపయోగించి క్రొత్త బొమ్మలు వేసి వాటికి వాక్యాలు రాయమనాలి. ఈ కృత్యం సృజనాత్మకంగా వుంటుంది. ఉదా : ఇంటి మీద పిటవంది ట్టు ౮ తొ. లో చెట్టుమీద కోతి వుంది రేం. సహా క ఎ సగ సీసాలో పామువుంది * | |. వివిధ కాంబినేషన్లలో వాక్యాలు రాసేలాగా పిల్లల్ని ప్రోత్సహించాలి. చర్చ: నువ్వు మీనాన్న చొక్కా వేసుకుంటే ఎలా వుంటావు? నీకు రెక్కలుంటే ఏమిచేస్తావు? గ్రీసు లై | / | గు ౧ తడమ (లా త్రి
-
ఇది ఏ చెట్ప ఎందుకు : వాక్యనిర్మాణం, చదవడం కోసం. ఏంకావాలి : పూలు, కాయలు, పండ్ల బొమ్మలు. ఎలాచేయాలి : టీచరు బోర్డు మీద “ఇది...............చెట్ట” అని రాయాలి. పిల్లలకు ఒక్కొక్క బొమ్మ ఇవ్వాలి. వారు తన బొమ్మను ఖాళీలో వుంచి వాక్యం చెప్పాలి. ఉదా : ఖాళీలో “మామిడి బొమ్మ వుంచి “ఇది మామిడిచెట్టు అని చదవాలి. తమ పలకలలో ఇది మామిడి చెట్టు అని రాసుకోమనాలి. తర్వాత డ్డి మో 04న జ సు (౫ పోళ్మ న స టీచరు బోర్డు మీద మామిడి అని రాసి పిల్లలను ర! సరిచూసుకోమనాలి. క్న్€ పై కృత్యాన్ని పిల్లలను రెండు గ్రూపులు శ చేసి పోటీగా కూడా నిర్వహించవచ్చు. [| చర్చ : నువ్వు ఎపుడైనా చెట్లు ఎక్కావా? తాటిచెట్టు, అరటిచెట్టులలో ఏది పొడుగ్గా వుంటుంది. చెట్టుకు ఏమేమి ఉంటాయి? 39
-
పుసతకం ఎందుకు : సంయుక్తాకరాల అవగాహన కోసం ఏంకావాలి : పలక, బలపం ఎలాచేయాలి : సాధారణంగా పిల్లలు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు రాయడంలో ఎక్కువ తప్పులు చేస్తుంటారు. శబ్దానికి అక్షరరూపం కల్పించడంలో ఇబ్బంది పడతారు. ఎందుకంటే పలికే శబ్దానికి రాసే అక్షరానికి పోలిక లేకపోవడం ఒక కారణం. కాబట్టి సంయుక్తాలు నేర్చడానికన్నా ముందు క్ గ్ చ్ జ్............... అక్షర రూపాలు పరిచయం చేయాలి. తరువాత సంయుకాక్షర పదం పలికించాలి. బోర్డు మీద ఇలా రాయాలి. . ఉదా : 'పుస్తకం'అని పలికి . "ఆత్ర . 'పుస్‌తకం'” అని రాయాలి. అం ',, '... నిద్ర = నిద్‌ర | ఇష్టం = ఇష్‌టం ఆ నా గ్ ఇలా రానిన వదాలను ఆంగ్ చదివించాలి. మరికొన్ని పదాలు ష్ట్ర అభ్యాసం చేయించాలి. ఈ విధంగా పిల్లల్నే రాయమనండి. ఎలాంటి పదమైనా ఇట్టె రాసేస్తారు. తరువాత ఏ అక్షరం ఒత్తుగా మారుతుందో, దేనికి గుణింతం రాయాలో చెబితే ఎలాంటి పదాలైనా రాసేస్తారు. ఇలా చేసి చూడండి. ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని... చేస్‌తాయి. చర్చ : నీకు నోరుతిరగని పదాలు చెప్పు మీ పాప మాట్లాడినట్టు మాటాడు మనుషులుగాక మరేవి మాట్లాడగలవు? తత్త
-
ఆటాడుకుందాం రా ఎందుకు : అభినయం, సృజనాత్మకత కోసం ఏంకావాలి : కర్రపుల్ల, సీసా, చేతిగుడ్డ ఎలాచేయాలి : ఇది మొత్తం తరగతికి కృత్యం. పిల్లలందర్నీ గుండ్రంగా కూర్చోబెట్టాలి. మధ్యలో ఒక కర్రపుల్ల వుంచాలి. ఇలా చెప్పాలి “ఇదొక కర్రపుల్ల కదా. దీనిని మీకు నచ్చిన వస్తువుగా అనుకొని దానిని ఉపయోగిస్తున్నట్లు నటించు. మీ నటన బల్సీ నువ్వు ఏమనుకున్నావో మేం చెబుతామన్నమాట.” పిల్లలు కర్రతో రకరకాల పనులు చేస్తారు. ఉదాహరణకి కవ్వంలా, బ్యాటులా, పసువులు తోలుతున్నట్లు..... ఇలాగే సీసా, చేతిగుడ్డ వుంచి కూడా చేయించవచ్చు. స్థాయినిబట్టి కర్రను కర్రతో చేసిన వస్తువుగా, గుడ్డను గుడ్డతో చేయబడే విధంగానే ఉపయోగించాలని నియంత్రించవచ్చు. ఇలాగే ఏదైనా సన్నివేశం చెప్పి ఎలా చేస్తావో చెయ్యమనాలి. నర 22222స్తోన త 0 ఉదా : 1. వర్షం వస్తుంటే నే
-
నువ్వు ఏదైనా అల్లరి పని చేస్తే మీ అమ్మ కొట్టబోతే
-
పండక్కి కొత్త బట్టలు వేసుకుంటే తెర
-
బొమ్మల ముచ్చట్లు
ఎందుకు . : ఇంద్రియాలకు పని కల్పించడం కోసం. ఏంకావాలి : వొత పెళ్ళి పత్రికలు, కత్తెర, స్కెచ్‌పెన్, కాగితం, పెన్ను. ఎలాచేయాలి :
పెళ్ళిపత్రిక వెనుకవైపు స్కెచ్‌పెన్‌తో బొమ్మగీయాలి. తర్వాత పత్రికను 5 లేక 6 ముక్కలుగా కత్తిరించాలి. పిల్లల్ని ఎన్ని |. (| క్ గ (గ్రూపులు చేస్తామో అన్ని | / గ్గ / | బొమ్మల సెట్లు నిద్భం 1 1 చేసుకోవాలి. లా ఫ్ /4| //
ఏల్లల్ని (గ్రూపులు సననం టీ చేసి ఒక్కొక్క గ్రూపుకు ఒకసెట్ తమా సా ఇవ్వాలి. వారు ముక్కలు అన్నీ ఉగ. ప్రతీ కలిపి తమకు వచ్చిన బొమ్మ ఏమిటో చెబుతారు. ఎవరు ముందు కనుక్కొంటే వారు గెలిచినట్లు.
తర్వాత ఆ [గ్రూపువారిని బొమ్మగురించి మాట్లాడమనాలి, రాయమనాలి. ఏమి రాయాలో టీచరు కొంత సూచన ఇవ్వాలి. ఉదాహరణకి ఒక చెట్టు పేరు, అది ఎలా వుంటుంది. దాని మీద ఏమేమి వుంటాయి. ఎందుకు పనికొస్తుంది ఇలా,
ప్రతి గ్రూపు బొమ్మ గురించి చర్చించాలి. ఏనుగు, చేప, చెట్టు, కొంగ వంటి పరిచయమైన బొమ్మలే ఇవ్వాలి. చర్చ: నీకుఏ బొమ్మంటే ఇష్టం?
మీ ఇంట్లో కుక్కపిల్ల లాంటి పెంపుడు జంతువులున్నాయా?
వాటికి నీవు ఏం పెడుతుంటావు? వాటితో ఏ ఆటలు ఆదతావు?
తె6
-
నీకెన్ని పెట్టలు - నాకెన్ని పెట్టలు ఎందుకు : పజిల్, పదజాలాఖభీవృద్ధి కోసం. ఏంకావాలి : పలక, బలపం ఎలాచేయాలి : పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. ప్రక్కప్రక్కనే ఉన్న ఇద్దరు పిల్లల్ని (బజ్[గ్రూపు) గ్రూపు చేయాలి. బోర్డు మీద 4%4 గళ్ళ చదరం గీసి దానిలో పక్షుల పేర్లలోని అక్షరాలు అటు ఇటు మార్చిరాయాలి. పిల్లల్ని చదరం పరిశీలించి వీలైనన్ని పక్షుల పేర్లు రాయమనాలి. ఎవరు ఎక్కువ పదాలు రాస్తే వారు విజేత. సమయం కూడా నిర్జారించి చేయించవచ్చు. పల్ ఖీ ష్య రాణలఐ ఇ 1. షస. కొం కలి ట్ర గ ఫే [| ఇదే విధంగా కాయలు, పూలు, వాహనాలు పేర్లతో కూడా చేయించవచ్చు. ఇలా చేయడంవల్ల భాష మీద పట్టు లభిస్తుంది. స్థాయిని బట్టీ పదాల సంఖ్య పెంచవచ్చు. చర్చ: 1. నీకు ఏపక్షి అంటి ఇష్టం?
-
నెమలి ఈకతో ఏమి చేస్తావు?
-
పుస్తకంలో నెమలి ఈకలు దాచిపెట్టావా? అవి పిల్లలు పెట్టాయా? త్ర
-
ఏది దేనితో తయారు? ఎందుకు : పరిశీలించడం, వేరుపరచడం, నమోదు చేయడం కోసం ఎంకావాలి : కాగితం, పెన్ను ఎలాచేయాలి : పిల్లల్ని 3౩ గ్రూపులుగా చేయాలి. తరగతి గదిలో కనిపిస్తుందే వివిధ వస్తువుల జాబితా రాయమనాలి. ఒకటవ (గ్రూపు - గదిలోగల కొయ్యతో చేసిన వస్తువులు రెండవ (గ్రూపు - గదిలోగల ఇనుముతో చేసిన వస్తువులు మూడవ [గ్రూపు - గదిలోగల ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులు మాచ్. గాత పిల్లలు కొన్ని వస్తువుల పేర్లు ఎలారాయాలో అడుగుతారు. అలా వారు అదిగిన సందర్భంలోనే చెప్పడం వలన వారు సులభంగా నేర్చుకోవడంతోపాటు బాగా గుర్తువుంటుంది. పిల్లలు రాసిన పట్టికలు గదిలో ప్రదర్శించాలి. చర్చ : నువ్వెప్పుడైనా మీ ఇంట్లో వస్తువులు పగలగొట్టావా? ఇంకా ఏవేవి పగిలిపోతాయి? సాగే వస్తువులేవి? తెరి
-
మూగ ముచ్చట్లు ఎందుకు : అభినయం కోసం ఏంకావాలి : పలక, బలపం ఎలాచేయాలి :
_ పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. ఒక్కొక్క పిల్లాడు వచ్చి ఏదో ఒక పనిని అభినయించాలి. నోటితో చెప్పకూడదు. మిగిలిన పిల్లలు ఆ అభినయాన్ని బట్టి అతడు చేసిన పని ఏమిటో చెప్పాలి. పలకల్లో రాయాలి.
ర్ క్యాష్యా
ఉదా : ఇల్లు చిమ్మడం
నిద్రపోవడం
నవ్వడం
సమ ఉబ్జీలుగా వుండే నలుగురు పిల్లల్ని పిలవాలి. వారిలో ఇద్దరు మూగభాషలో మాట్లాడుకుంటారు. మిగిలిన ఇద్దరు వారి సంభాషణ బోర్డు మీద రాయాలి. ఇది చాలా ఆసక్తికరంగా వుంటుంది. అయితే చిన్నదిగా ఉండేలా సూచించాలి. చర్చ: నువ్వు ఎదైనా రహస్యం నీ స్నేహితునికి ఎలా చెబుతావు?
మూగవాడిలా వుంటే ఎలా వుంటుంది?
తం
-
దేని కాపురం ఎక్కడ? ఎందుకు : సంబంధాలు, వాక్యం చదవడం కోసం. పఏింకావాలి : పక్షులు, జంతువుల బొమ్మలు / పదకార్ద్హులు ఎలాచేయాలి : పిల్లల్ని అర్ధచంద్రాకారంగా కూర్చోబెట్టాలి. మధ్యలో బొమ్మలు పోసి తలా ఒక బొమ్మ తీసుకోమనాలి. తరువాత నేలమీద ఇలా రాయాలి. 0444404444, అడవిలో వుంటుంది. లలల. ఇంట్లో వుంటుంది. ప్రతి పిల్లవాడు వచ్చి తన దగ్గర ఉన్న పక్షి/ జంతువు ఎక్కడ వుంటుందో చూసుకొని ఆ ఖాళీలో బొమ్మ వుంచి వాక్యం చదవాలి. బొమ్మల బదులు పదాలు కూడా ఇవ్వాలి. తర్వాత ఆ వాక్యాలను పలకమీద రాయించవచ్చు. స ్ర్త నగ చర్చ : మనలాగే జంతువులకు కూడా ఇళ్ళు వుంటాయా? పులి ఎక్కడ వుంటుంది? మీ ఇంట్లోకి సింహం వస్తే ఏంచేసావు? చిన్నచిన్న ప్రాణులు బల్లులు, తొండలు లాంటివి ఎక్కడ వుంటాయి? పరీ
-
దొంగాట ఎందుకు : పదజాలాఖీవృద్ధి, వేగంగా చదవగలగడం కోసం ఏంకావాలి : పలక, బలపం, కర ఎలాచేయాలి : పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. తమకు వచ్చిన / నచ్చిన పదం తమ పలకమీద పెద్దగా రాసుకోవాలి. పలకను తన ముందు ఉంచుకోవాలి. తరువాత అందరూ తమ పదాన్ని వరుసగా చదవాలి. ఒక పిల్లవాడు దొంగగా వుండాలి. దొంగ వలయం మధ్యలో కర్రతీసుకొని నిలబడాలి. టిచరు ముందుగా ఎవరైనా ఒక పిల్లవాడి పలకలో గల పదం చెప్పాలి. దొంగ తన చేతిలో వుండే కర్రతో ఆ పదంగల పిల్లవాడిని తాకాలి. ఈ లోపల ఆ పదంగల పిల్లవాడు ఇంకొకరి పలకలోని పదం చెప్పాలి. దొంగ ఆ పదంగలవాడిని తాకాలి. తాకితే బెట్ అయినట్టు. ఆ పిల్లవాడు దొంగగావుండాలి. ఇలా ఆట కొనసాగుతుంది. పదాలు గబగబగా చెబుతూ దొంగకు దొరకకుండా జాగ్రత్తపడాలి. షత ౧5 శస్రిశ మ్ చర్చ: 1. మీ పాప మాట్లాడినట్టు మాట్లాడు.
-
ఈ అమ్మ మందలించినట్టు మాట్లాడు.
-
టీచరు పాఠం చెప్పినట్టు మాట్లాడు. ప!
-
కనుక్కోండి చూద్దాం
ఎందుకు : అంచనా వేయడం, సమస్యాపరిష్కారం కోసం. ఎంకావాలి : కాగితం, పెన్ను. ఎలాచేయాలి :
పిల్లల్ని గ్రూపులు చేయాలి. గ్రూపులోవారు అందరూ కలిసి చర్చించుకొని ఏదైనా ఒక వస్తువు కోరుకోవాలి. దానిని కాగితం స్లిప్‌లో రాసి టీచరుకు ఇవ్వాలి.
ఒకటవ గగ్రూపువారు తాము కోరుకున్న వస్తువును గురించి 'క్లూ ఇసారు. వీటి ఆధారంగా అది ఏమిటో రెండవ (గ్రూపు వారు కనుక్కోవాలి. వారు కనుక్కోలేకపోతే మూడవ [గ్రూపుకు ఛాన్సు వస్తుంది. కాబట్ట క్లూ ఇచ్చేటపుడు అందరూ వినాలి. క్లూలు మళ్ళీ చెప్పకూడదు. ఉదా : పుల్లలు పుల్లలుగా వుంటుంది. జో సెం జే
యడ ల
ఇల్లంతా తిరుగుతుంది. డక
మూలకూచుంటుంది. పగ ఎ
క్లూ మరీ సులభంగా వుండకూడదు. తరువాత రెండోగ్రూపువారు వస్తువు కోరుకుంటారు. ఇలా ఆటకొనసాగుతుంది.
మధ్యలో కొన్ని వస్తువులు వుంచి వాటిలో నుంచి కోరుకునేట్లుగా దీన్ని కూడా ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ మిగిలిన గ్రూపు ప్రశ్నలు వేస్తుంది. కోరుకున్న గ్రూపు చెప్పే బెను/ాదు సమాధానాలను బట్టి వారు కోరుకున్న వస్తువేదో చెప్పాలి. నాలుగు లేదా ఐదు క్లూలు/ప్రశ్నలు మించకుండా వుండాలి. చర్చ : కప్ప,తొండ, బల్లి, ఉడత, చీమ, పిల్లి, కుక్క పాము
వీటిలో దేనికంటే ఏది త్వరగా వెళుతుంది?
నువ్వు ఎన్నిరకాల బొమ్మలు చూశావు?
త్తం
- అడవికి వెళ్ళండి ఎందుకు : వేరుపరచడంకోసం. ఏంకావాలి : పలక, బలపం, కాగితం, స్కెచ్‌లు, గుండుసూదులు ఎలాచేయాలి : పిల్లలందర్నీ గుండ్రంగా కూర్చోబెట్టాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క జంతువు పేరు చెప్పమనాలి. బోర్జ్డుమీద లి గస గళ్ళచదరంగీసి వివిధ జంతువుల వో ప్రా | పేర్లు వచ్చేలా రాయాలి. గ్రూపులు లతా. చేయాలి. గళ్ళలో దాగంన్న 4 జంతువుల్ని కనుక్కోమనాలి. పేర్లను , పలకమీద రాయాలి. తరువాత గీ తాము రాసిన పేర్లను పెంపుడు 1 జంతువులు, అడవి జంతువులుగా తిను వేరుచేసి రాయమనాలి. = ఫ్య సై ం వతి విల్లవాడికి ఒక కాగతం౦, పెన్ను ఇచ్చి ఒక జంతువుపేరు రాసుకోమనాలి. ఆ ఆ ప దానిని చొక్కాకు పిన్ చేసుకోమనాలి. (ఒకే పేరు చాలాసార్లు రాకుండా చూడండి) తర్వాత “అడవి జంతువులు అడవికి వెళ్ళండి. అనగానే అడవి జంతువుల పేర్లుగల పిల్లలంతా వలయం నుండి దూరంగా పరిగెత్తాలి. అలాగే "పెంపుడు జంతువులు ఇంటికి వెళ్ళండి” అన్నపుడు వారు పరిగెత్తాలి. సూచన : పదాలబదులు సేకరించుకున్న బొమ్మలు కూడా ఉపయోగించవచ్చు. చర్చ : నువ్వు ఏ జంతువుని పెంచుకుంటావు? కుక్కల్ని ఎందుకు పెంచుకుంటారో చెప్పు. త్తం
ళా 44. ఆకులతో గ్రాఫ్ ఎందుకు వస్తు సేకరణ, పట్టిక రాయడం, (గ్రాఫ్ తయారీకోసం. ఏంకావాలి : స్కేలు, చార్జు, స్కెచ్‌లు, ఆకులు, పుల్లలు, రాళ్ళు, పూలు మొ ఎలాచేయాలి : పిల్లలను గ్రూపులు చేయాలి. బయటకు వెళ్ళి ఆకులు, పూలు, పుల్లలు, రాళ్ళులాంటివి సేకరించుకురమ్మనాలి. తరువాత వర్క్‌షీట్ ఇవ్వాలి. దానిలో వస్తువులపేరు, సంఖ్య వుంటాయి. పిల్లలు తాము సేకరించిన వస్తువుల జాబితా తర్వాత చార్జ్చులో పావుభాగం తీసుకొని స్కేలు వెడల్పుగల గళ్ళు కొట్టాలి. ఇది (గ్రాఫ్ పేపరు. ఒక వైపు సేకరించిన వస్తువుపేరు రాయాలి. మరోవైపు సంఖ్యలు వేయాలి. ఎన్ని ఆకులు వుంటే అన్ని బాక్స్‌లకు క్రేయాన్స్‌తో రంగులు వేయాలి. బార్[గ్రాఫ్ తయారవుతుంది. ఏ వస్తువులు ఎన్ని ఉన్నాయో ఒక (గ్రూపు గ్రాఫ్ చూసి మరొక [గ్రూపు చెవాలి. | వ్ న 4 =ఐ చర్చ: నువ్వు నీ కోసం ఇంట్లో ఏమేమి సెకరించి పెట్టుకున్నావు? (ఉదా : అగ్టిపెట్టెలు, గుడ్డముక్కలు) వీటిని ఎక్కడ దాచిపెడతావు? త్తేడ్తే
బి 45. రాకుమార్తిను రక్షిస్తావా? ఎందుకు : సమస్యాపరిష్కారం ఏంకావాలి : నల్లబల్ల, చాక్‌పీస్, పలక, బలపం ఎలాచేయాలి :
ముందుగా టీచరు “ఓ మాంత్రికుడు రాజుగారి కుమార్తెను ఎత్తుకుపోయి కొండల మధ్య లోయలో ఉంచాడు. రాజు ఆ అమ్మాయిని తెచ్చిన వీరుడికి సగం రాజ్యం ఇచ్చి అమ్మాయితో పెళ్ళి చేయిస్తానన్నాడు” అని ఏదో ఒక కథ చెప్పాలి. బోర్ట్డు మీద సరళమైన బొమ్మవేయాలి. తరువాత గళ్ళచదరం ఇవ్వాలి.
“నువ్వు రాజకుమార్తెను రక్షించాలంటే ఇవన్నీ దాటిపోవాలి. ఈ గళ్ళ చదరంలో నుంచి అవసరమైన వాహనం వేసుకొని పోవాలి.” అని సమస్య ఇవ్వాలి. ఎక్కడెక్కడ వయే వాహనాలు ఉపయోగిస్తారో పిల్లలు చెప్పాలి. వాహనాల పేర్లు రాయాలి. ఈకృత్యం గ్రూపుగా/వ్యక్తిగతంగా చేయించవచ్చు.
“ర్స లో చర్చ : 1. కొండలు దాటాలంటే ఏ వాహనం ఉపయోగిస్తావు?
- నువ్వు ఎపుడైనా పడవ ఎక్కావా?
డేర్
- ఎవరు ఏం తింటారు? ఎందుకు : సేకరించడం, పరిశీలన, సంబంధాలు కోసం ఏంకావాలి : పలక, బలపం, కాగితం స్లిప్స్ ఎలాచేయాలి : ముందుగా పిల్లలు పరిశీలించవలసిన జంతువుల పక్షుల పేర్లను కాగితం స్లిప్సీలో రాయాలి. పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఒక స్పిప్ తీసుకోమనాలి. ఒకేపదం వచ్చిన వారందరూ ఆ జంతువు/పక్షిలా అరుస్తూ ఒక గ్రూపుగా ఏర్పడాలి. ఆ జంతువు తినే ఆహారాన్ని గురించి రాయాలి. తరువాత టీచరు బోర్డు మీద క్రింద పట్టికరాయాలి. ప్రతి గ్రూపు సమాచారం బోర్డు మీద తమ ఎదురుగా వున్న గడిలో రాయాలి. గో ళో నూ, దు కా లీ వ ప చర్చ : పిల్లి కాయలు, పంద్లు తింటుందా? మనం ఏవైనా జంతువులని తింటామా? నువ్వు కోతివైతే ఏమేమి తింటావు? “పాపం ఊసరవెల్లి కథ విందాం. 46
4/7. కథలు రాద్దాం ఎందుకు : రాయడంలో ఆసక్తి కలిగించడం కోసం. ఏంకావాలి : పలక, బలపం ఎలాచెయాలి : ఏదైనా కథను హావ, భావాలతో చెప్పాలి. తరువాత కథలోని అంశాన్ని పిల్లలచేత నాటకీకరణం చేయించాలి. టీచరు హావభావాలతో కథను చెప్పినట్లయితే పిల్లలు తమ మాటలు తామే ఊహించుకుని చక్కగా నటిసారు. తరువాత కథను క్లుప్తంగా 5 లేక 6 చిన్నచిన్న వాక్యాలుగా బోర్డు మీద రాయాలి. చదివించాలి. గ శ జడని న్వు ఉదా : సింహం - చిట్టెలుక కథ (తె ఖే సింహం నిద్రపోతోంది -౭ య స్టైలు ఎలుక గలభా చేసింది ణః సింహం కోపంతో ఎలుకను చంపబోయింది ఎలుక ఏడిచింది. సింహం వదిలేసింది. సింహం వలలో పడింది ఎలుక వలతాళ్ళు కొరికింది. రెండూ సంతోషంగా వెళ్ళిపోయాయి. నిత్యజీవిత సన్నివేశాలను కథలుగా చదివించడంవల్ల భావవ్యక్తీకరణ సామర్ధ్యం పెరుగుతుంది. ఇలా చేస్తే తర్వాత పిల్లలే కథను రాస్తారు. రాసేందుకు ప్రోత్సహించాలి. చర్చ : నువ్వు ఎపుడైనా తిరునాళ్లు చూశావా? ఏతిరునాళ్ళు? అక్కడ ఏమేమి ఉంటాయి? డ్తే/
- సినిమాలంటే నాకిష్టం
ఎందుకు . : ఇష్టమైనవి తెలుసుకోవడం కోసం పింకావాలి : అట్ట, కాగితాలు, పెన్ను ఎలాచేయాలి :
గట్టి అట్ట తీసుకొని దాని మీద తెల్లకాగితం అంటించాలి. మనం పిల్లల ఏయే అభిరుచులు తెలుసుకోదలచుకున్నామో గీతలు కొట్టి వరుసగా రాయాలి. దానికి ఎదురుగా కాగితాలు దొంతరులుగా అంటించాలి. అంశం చూసి దాని ఎదురుగా ఉన్న కాగితం మీద తమ అభిరుచిని ఒక్కొక్సరు రాస్తారు. పేరు, ఇష్టమైన ఊరు, చుట్టాలు, ఆట, పని, కూర, పిండివంట, సినిమా, పక్షి జంతువు, పాట మొదలైన అభిరుచులు ఎన్నుకోవాలి.
ఈ అభిరుచి స్కేలును బట్టి తరువాత కృత్యాలు రూపొందించడం టీచరుకు సులభంగా వుంటుంది. చర్చ : ఆటలంటే మాకిష్టం - (పాట)
బడి సెలవంటే నీకు ఎందుకిష్టం?
బతు గ లోహ డం నా హం/ 48
-
మాటల్లో లెక్కలు ఎందుకు . : గణిత సమస్యలు చేయడంకోసం ఏంకావాలి : పలక, బలపం ఎలాచేయాలి : పిల్లలు ౩ అం౩లు వరసగా వుంటి కూడడం, 2 అంకెలు వరసగా వుంటే తీసివేయడం చక్కగా చేస్తారు. అదే సమస్యను వాక్యరూపంలో రాస్తే ఏ ప్రక్రియను ఉపయోగించి సమస్య సాధించాలో చెప్పలేరు. అందుచేత పల్టీకలు నింపే అభ్యాసం చాలా ఉపయోగకరంగా వుంటుంది. ఉదా : ఒక్కొక్కరికి మూడు చాక్లెట్ల చొప్పున పిల్లల సంఖ్య | కావలసిన పంచుకోవలసిన | ఒక్కొక్సరికి మిగిలేవి మా ఇ, రాహాశ నా. రాణ కా పెలలసంఖ్య | వత పలసంఖ్య యు... (వమంది (ఉ ౫|| చర్చ : మీ ఇంట్లో తినేవి మీ అమ్మ నీకు ఎక్కువ పెడుతుందా? మి చెల్లికా? ఒకేసారి ఎన్ని లడ్డులు నువ్వు తినగలవు? నువ్వు మీ చెల్లి కలిసి దొంగతనంగా అప్పచ్చులు ఎపుడైనా కాబేశారా? మీ ఇంట్లో వేటిదగ్గర నువ్వు మీ చెల్లీ తగాదాలాడుకొంటారు? శం
-
హోటలు కెళదాం ఎందుకు వివిధ సన్నివేశాలలో పాల్గొనడం కోసం ఏంకావాలి : పలకలు, బలపం ఎలాచేయాలి :
హోటల్, పోస్టాఫీస్, ఆసుపత్రి, రేషన్‌షాపు, బ్యాంకు, సినిమాహాలు, రైల్వేస్టెషన్, బస్‌స్తాండు ఇలా వివిధ అంశాల ఒక్కొక్క పలకమీద ఒక్కొక్కటిరాసి తరగతిలో అక్కడక్కడా వుంచాలి. ఇప్పుడా పలకలు ఆ ప్రదేశాలన్నమాట. అంటే హోటల్ అని వ్రాసివున్న /; పలక హోటల్ అన్నమాట. ఇపుడు పిల్లల్ని గుండ్రంగా కూచోబెట్టాలి. ఒక్కొక్కర్ని విలిచి ఒక వని పురమాయించాలి. ఉదా: హోటలాకెళ్ళి ఇడ్లీలు కొనుక్కొనిరా! వాడు ఆ పలకదగ్గరకి వెళ్ళగలిగితే [కో చప్పట్లు కొట్టించాలి. (ఇ సూచన :1. హోటల్, రేషన్ షాపులలో దొరికే వస్తువులపేర్లు కూడా రాసివుండాలి.
- సినిమా పేరు మారుసూ వుండాలి. కా చర్చ: మన వూరిలో ఏమేమి ఉండాలనుకుంటున్నావు? (ఆసుపత్రి? 'సంత' లాంటివి)
" నువ్వు డాక్టరువైతే ఏమిచేస్తావు? టవునుకెళితే ఏమి చూస్తావు? ర్0
-
పేరు గొప్పదనం ఎందుకు : పదజాలం పెంపొందించడం, భావం వ్యక్తం చేయడంకోసం ఏంకావాలి : పలక, బలపం ఎలాచేయాలి : పిల్లలందరిని గుండ్రంగా కూర్చోబెట్టాలి. పలకమీద తనపేరు రాసుకోమనాలి. తన పేరులో మొదటి అక్షరానికి సున్న చుట్టాలి. తరువాత ఆ అక్షరంతో వచ్చే ఏవైనా ఐదు పదాలు రాయమనాలి. = దీన్ని నిబంధనలు విధించి కూడా రాయమనవచ్చు. అక్షరంతో ప్రారంభమయ్యివి జ అక్షరంతో అంతమయ్యేవి 1 స్తే ( అక్షరం పదంలో ఎక్కడైనా వచ్చేవి. న్న - శ్రీ స్థాయినిబట్టి వారు రాసిన పదాలు. డమే 4 సం ఉపయోగించి వాక్యం చెప్పమనాలి __ ౯ యాలాల. రాయమనాలి. మ... చటుల? ఉదా : ఒక పిల్లవాడి పేరు వాసు అతడు రాసిన పదాలు - వాన, వాత, వారం, వాకిలి ఈ పదాలతో చెప్పిన వాక్యాలు నిన్న వాన వచ్చింది. సార్ కొడితే వాత పడింది. నాకు వాకిలి లేదు గమనిక ; ఈ వాక్యాలు ఒక రెండవ తరగతి విద్యార్థి రాసినవి యధాతథంగా ఇచ్చాము. వాడిదృ్భ్నలో నాకు వాకిలిలేదు అంటే అర్ధం ఏమిటో మరి! ఇక్కడ వాక్య నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పుపట్టరాదు మనం క్రమేణా సరిచేయవచ్చు. చర్చ : జంతువులెందుకు పేర్లు పెట్టుకోవు? నిన్ను ఎగతాళి చెయ్యడానికి మరో పేరెవరైనా పెట్టారా? నీకు రెందు పేర్లుంటే ఎలా వుంటుంది? ర్
-
పండగరోజు
ఎందుకు : తేదీలు, వారాలు, నెలలపై అవగాహన కోసం. టింకావాలి : కేలండర్హు, పలక, బలపం ఎలాచేయాలి :
గ్రూపులుచేసి కేలండర్ ఇవ్వాలి ఈ క్రింది కృత్యాలు చేయించవచ్చు. ఒక వారం కోరుకోవాలి. ప్రస్తుత నెలలో ఆ వారం ఏయే తేదీలలో వసోందో రాయాలి. కేలండర్ పరిశీలించి ఏ నెలకు ఎన్ని రోజులో పట్టిక రాయాలి, మొత్తం కూడమనాలి, సంవత్సరానికి ఎన్నిరోజులో చెప్పమనాలి.
గ్రూపుకు 2 ముఖ్యమైన పండుగలు ఇచ్చి కాలెండర్ పరిశీలించి ఏ నెలలో ఏ తేదీ ఏ వారాన వస్తాయో చెప్పమనాలి.
ఒక తేదీ ఇచ్చి 12 నెలలలో ఆ తేదీ ఏ వారాన వస్తోందో పట్టిక రాయమనాలి,
ప్రతి నెలా ఏ వారంతో మొదలైంది. ఏ వారంతో అంతమైంది.
ఇలా క్యాలండర్‌ను టీచరు, అవసరాన్నిబట్టి వివిధ సందర్భాల్లో ఉపయోగించవచ్చు.
ఉదా : కూడిక - ఏ మూలకు కూడినా ఒకే జవాబువచ్చే జంటలు
ఉ్: // రి 5+10=15 ప్రల 11 12 9+6=15 చర్చ: 1. సీకు ఏ వారమంటే ఇష్టం? ఏ వారం ప్రత్యేకత ఏమిటి? (శుక్రవారం ఇల్లు కడగడం, 2, నువ్వు ఏ వారం పుట్టావు? ర్2
- మాటలు మార్చితే
ఎందుకు . : వాక్యనిర్మాణం, సన్నివేశాన్ని రాయడం ఏంకావాలి : పలక, బలపం ఎలాచేయాలి :
పిల్లల్ని 6 గ్రూపులు చేయాలి. తర్వాత టీచరు బోర్డు మీద ఇలా రాయాలి.
గుండు కొట్టించుకొని ఎక్కి ఊరికి పోయాడు.
1వ ([గ్రూపువారు సోమవారం, 2వ (గ్రూపు వారు మంగళవారం .... ఇలా ఆరు [గ్రూపులు ఆరు వారాలు, ఆరు మనుషులపేర్తు, ఆరు వాహనాలు కోరుకోవాలి. తాము కోరుకున్న పదాలు బాక్సులో ఉన్న పదాల స్థానంలో వుంచి వాక్యం పలకలో రాయాలి. వీటిని ప్రతి గ్రూపువారు తమ వాక్యాన్ని బోర్దుమీద రాయాలి. పిల్లలు సులభంగా చదవగలరు. ప్రతి గ్రూపుకు పేరు, వాహనం, వారం కోరుకొనే స్వేచ్చ ఇవ్వాలి. రిపీట్ కాకుండా చూడాలి.
6 ఖని
చర్చ : నువ్వు గుండు చేయించుకున్నావా?
గుండుతో వుంటే (ఏమిలాభం) నీకెలా వుంటుంది?
ఎక్కడికిపోయి గుండు చేయించుకుంటారు?
(గుండు మీద పాటనీకేదైనా వచ్చా?
ర్‌ం
- చెట్టు సంసారం
ఎందుకు : పరిశీలన, నివేదికలు రాయడంకోసం. ఏంకావాలి : తెల్లకాగితం, పెను, పాతపుస్తకాలు, బంక ఎలాచేయాలి :
పిల్లల్ని గ్రూపులు చేయాలి. ప్రతి [గ్రూపుకు పాఠశాల ఆవరణం/ పరిసరాలలోగల ఒక చెట్టు కేటాయించాలి. [గ్రూపు చెట్టు దగ్గరకు వెళ్ళి పరిశీలించాలి. చెట్టుపేరు రాయాలి. దాని ఆకు, కాయ, పువ్వు, బొమ్మలు వేయాలి. ఆ చెట్టు చుట్టపక్కల ఉన్న చిన్నచిన్న మొక్కలు, జీవుల పేర్లు రాయాలి. అక్కడ దొరికిన మొక్కలు, ఆకులు సేకరించుకురావాలి. వాటిని పాత పుస్తకాలలో అదిమిపెట్టి అంటించి హెర్చరియం తయారు చేయించవచ్చు. స్థాయినిబట్టి సేకరించాల్సిన సమాచారం ఇవ్వాలి.
వారు సేకరించుకొని అన్ని అంశాల మీద అన్ని గ్రూపులలో చర్చించాలి.
/ 1 ౧ టైగా ( ర ;) శక ఆ /
చర్చ: మీ ఇంట్లో ఏమేమి చెట్లు వున్నాయి?
చెట్లు పెంచాలంటే మనం ఏమిచేయాలి.
54
- బేను కాదు ఎందుకు : గుర్తించడం, పరిశీలించడం, సమస్యాపరిష్కారంకోసం ఏంకావాలి : వివిధ రకాల వస్తువులు (రంగు, రూపం, వినియోగంలో సామ్యం వుండేవి)
ఎలాఆదాలి :
తరగతి గదిలోగల - రంగు, రూపం, వినియోగంలో పోలిక వుండే వస్తువులను కొన్ని తీసుకొనాలి. పిల్లల్ని 4 ళ్ గ్రూపులు చేయాలి. వస్తువులు మధ్యలో //
1వ (గ్రూవువారు ఒక వస్తువు ళు) ర కోరుకొని స్లిప్‌లోరాసి టీచరుకు ఇవ్వాలి. || రెండోగ్రూపువారు వస్తువులు పరిశీలించి బెను/ కాదు జవాబు వచ్చేలా ప్రశ్నలు వేయాలి. ఆ జవాబు ఆధారంగా వస్తువు వదో కనుగొనాలి. లేకపోతే 3వ [గ్రూపుకు ఛాన్సు వస్తుంది. ఈ ప్రశ్నలు మూడు, నాలుగు కన్నా ఎక్కువ వుండకూడదు. ఉదా : అది పొడవుగా వుంటుందా = బెను
రాసుకోవడానికి పనికి వస్తుందా -బెను
బోర్జుమీద రాయవచ్చా - కాదు
మీరు కోరుకున్నది పెన్ను - బెను చర్చ : ప్రాణం వుండేవి ఏవి? ప్రాణం లేనివి ఏవి? ప్రాణం ఎక్కడ వుంటుంది?
ర్‌ర్
- అక్షరాలు ఎబుదాం ఎందుకు . : అక్షరానికి శబ్దానికి సంబంధం గుర్తించడం కోసం ఏంకావాలి : చాక్‌పీస్, నల్లబల్ల ఎలాచేయాలి : పిల్లలు మాట్లాడే భాషను గమనించి వాటిలోని క్రియాపదాలు ఎన్నుకోవాలి. ఈ పదాలు వీలయినంతవరకు బొమ్మ ద్వారా చెప్పగలిగేవిగా వుండేలా జాగ్రత్తపడాలి. ఉదా : ఎగరడం, నదవదం, చదవడం. ఒక పదం తీసుకొని దానిలో అక్షరాలు నేర్పవచ్చు. ఉదా ; ఎగరడం - బోర్డు మీద ఎగురుతున్న చిలక బొమ్మను గీయాలి. పిల్లల్ని పలక మీద గీసుకోమనాలి. ౧౦ అల్ప న్ని స్మ పక్షి ఏం చేస్తోందో ప్రశ్నించాలి. పిల్లల్ని కూడా అలా ఎగరమనాలి. ఎగరడం పదాన్ని బోర్డు మీద రాయాలి. చదివించాలి. తర్వాత గడులలో ఇలా రాయాలి. ఒకగడి ఖాళి ఉంచి అందులో లేనిది గుర్తించమనాలి. చర్చ : రెక్కలుంటే నువ్వు ఏమేమిచేస్తావు. రెక్కలుండి ఎగిరే పక్షుల పేర్లు చెప్పండి. కొనసాగింపు : పిల్లల వేలి కొసన అక్షరాలు రాసి వేళ్ళు ముడుస్తూ పై పదాన్ని అందులో అక్షరాలను గుర్తింపచేయవచ్చు. గమనిక వ్. బొమ్మను దశలవారిగా అభివృద్ధి చేసూ బోర్డు మీద వేస్తూ పిల్లల్ని ౮... పలకమీద వేసుకోమనాలి. అయితే ఈ పద్ధతి ప్రారంభంలో మాత్రం అవసరం. తర్వాత పిల్లల ముందు బొమ్మ అంతా గీసినా వారు దాని చూసి గీసుకోగలరు. 56
ఎందుకు ౩: పదజాలం అభివృద్ధి, అక్షరాల గుర్తింపు ఏంకావాలి : పాత సిగరెట్ పెట్టెలు, గమ్, స్కెచ్‌పెన్‌లు, బ్లేడు ఎలాచెయాలి : సిగరెట్ పెట్టె వెనక వైపు అనుకున్న పదాన్ని గడులలో రాసుకోవాలి. దానిలో ఒక గడిలో అక్షరం రాయకుండా వదిలి వేయాలి. ఆ గడిని బ్లేడుతో తెరిచే కిటికిలా కత్తిరించాలి. తర్వాత మరో పెట్టెపై అక్షరాలు రాసి దాని వెనక అంటించాలి. ఇపుడు కిటికీలా కత్తిరించిన భాగం తెరచి పదంలో వదిలి వేసిన అక్షరాన్ని రాయాలి. పిల్లలు పదంలో లోపించిన అక్షరం గుర్తిసారు. స్వయం అభ్యసనం జరుగుతుంది. నాళ 4 ఖా / / ఈ |వ చర్చ : నువ్వు దొంగ, పోలీస్ ఆట ఆడావా? నువ్వు పోలీస్ అయితే దొంగలని ఎలా పట్టుకుంటావు. ర్/
- భిన్నాలు బహుసులభం
ఎందుకు . : భిన్నం అవగాహన, లవహారాల గుర్తింపు ఏంకావాలి : వార్తాపత్రిక, నల్లబల్ల, చాక్‌పీస్ ఎలాచేయాలి :
వార్తా పత్రికను పావుటావు సైజులో కత్తిరించుకుని పిల్లలకు తలా ఒక పేపర్ ఇవ్వాలి. కాగితాన్ని మడిచి అన్ని ముక్కలు సమానంగా వచ్చేలా తనకు ఇష్టమైనన్ని ముక్కలుగా చించుకోమనాలి. (సమానంగా మడుచుకోవదడానికి టీచరు సహకరించాలి) చించన ముక్కలెన్నో లెక్కించుకోవాలి. వాటిలో నుండి తనకు నచ్చినన్ని ముక్కలు జేబులో ఉంచుకోవాలి.
టీచరు బోర్డు మీద పట్టిక రాయాలి. ససవస్నమర్యం 2. 53 46 31. ముక్తమక్యలు 46 | 44౯6౭
మొత్తం భాగాలు కింద వేయాలని దానిని హారం అంటారని. తీసుకున్న భాగాలు పైన వేయాలని దానిని లవం అంటారని అవగాహన కలిగించాలి. ఎవరి భిన్నం ఎంతో చెప్పించాలి (2/4) చర్చ: మీ ఇంట్లో మొత్తం ఎందరు? వాళ్ళలో ఆడవాళ్ళు ఎంత భిన్నం? కొనసాగింపు : గతంలో జరిగిన పరీక్ష పేపర్ల కట్ట ఇచ్చి ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ భిన్నాన్ని చదివించడం. పట్టిక రాయించడం చేయవచ్చు.
5్‌రి
59.పదంలో బొమ్మ ఎందుకు : పదజాలం అభివృద్ది, సృజనాత్మక, ఆలోచన పెంపొందించడం. పింకొవాలి : నల్లబల్ల, చాక్‌పీస్ ఎలాచేయాలి : కొన్ని పదాలు సగం బొమ్మ, సగం అక్షరాలుగా విడదీయడానికి వీలయ్యేట్లుంటాయి. వాటిని ఎన్నుకొని ఈ కృత్యం చేయాలి. మామిడి కాయలో మామిదిని బొమ్మగా కాయను అక్షరాలలో రాయదం చేయవచ్చు. గళ్ల ననన చర్చ : గింజ తిని తొక్కుపారేసేవి చెప్పండి? గుజ్జు తిని గింజలుపారేసే కాయలు చెప్పండి. కొనసాగింపు : పై కృత్యాన్ని చెట్టు, పువ్వులతోకూడా చేయవచ్చు. 59
| ౮6
౧౧వమేటం( ఏ5. . నర చంంద మ్టం వా తూ!ప్టం క్ష 'ఉభ్రాశోడంటలు.... య . - త్త గక టా మ షా | వ. బం నార్లావ వేంటి ఆన నివిజ్షన వేదిక -సాదలంవలి ఇవన్నీ పీల్లలు తరగతి గదిలో చేయగల చిన్న చిన్న కృత్యాలు. * 2 తరగతుల వీల్లలకు అవనరమైన అభినయం, చిత్రలేఖనం, వాన్తవైవుజ్యం, భావు మ గణితం, వరినరాల విజ్ఞానం, సాధారణజ్ఞానం. యవిజంనలడ... వీల్లలు ఆడుకొనేటవుడూ, వనుల్లో వాల్లొనేటవుడూ వాళ్ళు నేర్చుకొనే వధ్ధతి . వ్యక్తమవుతుంటుంది. ఈ ఒకానొక వధద్ధతినిమన నీ వా వేదికనవ్కుకం. ఇందుకోనం జన విజ్ఞానవేదిక బేపట్టిన . గప - జన విజ్ఞాన వేదిక ; .
పపషకంపంఖ్య | ౧౧1 గగె ౧ క సుత శాఖ . ' వ౧6(వ[*+ ముందుల్ట ' ఒతెా ౨, _మొత్తంపేజీలు . (౧||. పెద్దపైజాపేజలు | _ |1,//() లేవిపేజీలు , సగ. తయారుచేసి. (చ [1[1[గ _ పజలువిరదీపివి . (౧౧|| _ప్యాతంగుచసవవి |. క ఈప్పులు | 1) 1