Telugu నా ముద్దుల కుక్క - anilvaranasi/indianlanguages GitHub Wiki

క! మా లం ॥ _ న! లై లై ళ్‌ _ గా _ వ | వ 2 వశ వె | "= లై న ఆ న నా క - న. = టను జ్‌ బే జా టీ - జ వ ,ు ప - ఎ ఇత ల్‌ ల్‌ “వానకు శ గి లీ స జట _ య ల ల ల్‌ 4 టో వం వ్‌ "| = న 1 చ న్య ప నా జ శ ఇ. , టో స ల. య ల _ ఒ ఆ | 1 శ లవ వై వం న వ్‌ . . వ్య” క్‌ ళ్‌ హ్‌ న. అన టట | జ. వాల్‌ సత్తా వలే | శ స్య వ. || య. | వ .. గా న క గ వ వడ్డె “ వం (శ ఓ / వ వ్‌ _ " . ( ల ను స ళీ వా శ... . " . శ వ ఖు వర వివ వం. రర ల లా ల కత నా ననన నణంనననల నన చకభినానా న | వ సవ ఎ రం సరై ౧ ॥|౬||౬౯ ౯ నా త గ ల క్‌... | | ర వవ లట ల్‌ వ . / ఆ - లం - వ ఒవ్‌ | - ॥ చర నై - ఆ ఆ వం లావ లం వ్‌ గ్‌ టై వక పా జు వ” గ. క ॥| వ నద ల్‌ | “ ॥ లా | వై ఎ! ల్‌ ఈ గ = న! వం ఒం ఆ న. (వ శ వ్‌? ॥ వ్‌ | వా, ఆల . - | - - . క [+ / వ” మకా న్న క్‌; కమ పరస న వరా యద వాడా; లో చాన? క్ర = లా వా వాన క న న న కీ ల వ్‌ ' ఉవపై నా . కల జ నై నవ యక్‌ ము స కాదా ఆపే యు ఆ. న న చనన ాలకెతనీ

  • [క వ వ ప శ ఆ క సం ప జ సయ సంఖ ఇ న క న కస తసక ఈ మీరేల లం న పంట జ న కంక హ్‌ స్త జ
  • వ్‌ వ” మ వ్వ వ వ క మావ వపు వ అంవచ క్ష | , | (జ క ష్‌ క న క న జ మ - క వ హక కవ క్‌” +
  • వ్‌ వ ప క వష వరదై “వైడ్‌ _ న వ . ల ॥ చ వన క. ॥ - 1 న న శ మ టక్‌... నవ ఆ _ [ఎక్‌ = వ్‌ క్‌ |
  • య _ ఎనీ ల ( క క క కాం త్‌ క | ఇ | - ఎవం వెం (| . _ బావ ః వ లై ఈ జ _ , ఎ” . నా లవ వం కా శ వై లో ల న్‌ | చ న్‌ + ా - ఆ ఎ, కాన ల " / గ శ న్‌ వ్‌ - . _ = థా ॥ ళ్‌ తే! ల చ | శ్‌ ఆ త త వ్‌ ల మ =
  • జ వి న్‌ా - - శ | ఇ జీ! ఎజి వవ చె . ళ్‌ + | శ క్‌ ఎ ॥ శ | స్‌ _ క. జ య వ్‌ = జ . ఇ చ “ వవ్‌ స ఒం ౯ | 1 ” . ( న్‌ జా ఇ. - స గా ” = [| న “వ స శ వ. ఫె న్నే “ వ | | వై వ్‌ వ వ వం వ వై వ ॥ వ న 1 శ _ వం వ్‌ . న్‌ శా వె గరం . ల న వా ఓ వం క నీ = - - ॥ 2 శ - శ్‌ - 4 ్‌ జ్‌ ఆ . ” వ్‌ వ శీ |. మన |. శై షే ళ్‌ | జూ ల్‌ శ ' చ అమె | ణీ | గన . . . ం | - . న ; న్ని హ్‌ శీ + క. జ " ఖం కా, తూ ల్‌ - + . " . ఒం వా | = “| న =. | ధ్‌ గ “ చొద్హ్యల్ట ఖీ , అ శ స్‌ ల్‌ గ్లో గట్టీ, త్‌ - _ వం ళా ఆ నై న ఉప _ ౯ న్‌ క్‌! శ్‌ ః
  • న త. 1 . [ వ ం |. |. న |

య

/ (01100, ఆకథలు కమల . జనవిజ్ఞాన వేదిక

-. పిల్లల పుస్తకాలు : 2-3 తరగతులు నా ముద్దుల కుక్క నో ప్రచురణ నెం. 11 . మొదటి ప్రచురణ : మే 2003 రెండవ ప్రచురణ : మే 2004 రెరచన:కమల . సహకారం : సి.వి.కృష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక =. చిత్రాలు : కూరెళ్ళ శ్రీనివాస్‌ సీరీస్‌ సంపాదకుడు : వి. బాలసుబ్రమణ్యం ప్రచురణ : జనవిజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ వెల : రూ.10/-లు సూచనలకు : వి.బాలసుబ్రమణ్యం 27-1-1804, బాలాజి నగర్‌, నెల్లూరు - 524 002. ఫోన్‌ : 0861 2320610 ప్రతులకు : సి మోహన్‌ ' కన్వీనర్‌ - జె.వి.వి. ప్రచురణల విభాగం జి.ఎఫ్‌-4, నీహారికా అపార్ట్‌మెంట్స్‌, గాయత్రి నగర్‌, ముత్యాలరెడ్డిపల్లి, తిరుపతి - 517 502. ఫోన్‌ :; 0877-2244ర551 ప్రజాశక్తి బుక్‌హౌస్‌ 1-1-187/12, వివక్‌ నగర్‌, చిక్కడపల్లి, హైద్రాబాద్‌. ఇతర (బ్రాంచీలు ముద్రణ : స్టూడెంట్స్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, తిరుపతి.

ఇందులో ...

    1. మసాలా వడలు

౭ పొడుగు పొట్ట్‌

38 నక్కచెప్పిన కథ

తీ నా ముద్దుల కుక్క

  1. తుమ్మెద ఎందుకు ఏడుస్తుంది ?

  2. కోకిల

ఎలా బ్రతకాలి?

8 ఉపాయం

మిజ్ఞాప్తి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని ఒకసారి ఈ కథలను చదివి పిల్లలకు వినిపించండి.

  • ఆ తర్వాత పిల్లల్ని చదవమనంది. క్‌
  1. మనాలా వడలు నన 2 సో. [నాకే (ఎకి (| మాకటం (1) ॥ నాకు మసాలా వడలంటే ఇష్టం. ఒకరోజు మా అమ్మ ఆరు మసాలా వడలు చేసింది. నేనూ మా అక్కా తినడానికి = కూచున్నాం. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. గీత వచ్చింది. ఆమె అక్క స్నేహితురాలు. “రామ్మా! వచ్చి వడలు తినమ్మా అంటూ అమ్మ గీతను _ పిలిచింది. గీత వడలు తినడానికి కూచుంది. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. ఈనారి నా స్నేహితురాలు ర్పీత్ర వచ్చింది. నా ముద్దుల కుకు స్‌!

“రామ్మా! వచ్చి వడలు తినమ్మా” అని అమ్మ పిలిచింది. సీత వడలు తినడానికి కూచుంది. ఇప్పుడు నలుగురం అయ్యాం. ఆరు మసాలా వదలే ఉన్నాయి.

ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అమ్మ తలుపు తీసింది.

  • వసంత, మీనా వచ్చారు. వాళ్ళు పక్కింటి పిల్లలు.

“రందమ్మా! వచ్చి వడలు తినండి” అని అమ్మ పిలిచింది. వసంత, మీనా వడలు తినడానికి కూచున్నారు. మొత్తం ఆరుమందిమి అయినాము. ఆరు మసాలా వడలే ఉన్నాయి. తలా ఒకటి పెట్టుకున్నాము.

నాకు వడల మీద ఆశపోయింది. ఏడుపు వచ్చింది. ఆ ఒకటి కూడా తినాలనిపించలేదు.

ఇంతలో ఎవరో తలుపు తట్టారు. మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. అమ్మ తలుపు తీసింది. ఆ వచ్చింది నాయనమ్మ, చేతిలో పెద్ద స్ట్‌లు టిఫిను ఉంది.

“మసాలా వడలు చెసుకుని తెచ్చా” అనింది నాయనమ్మ. నాకు నవ్వు వచ్చింది. టిఫిను మూత తీసి చూశాను. చాలా మసాలా వడలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మనాలా

వడలంటే ఇష్టం వేసింది. నోరూరింది. నాయనమ్మను ముద్దు పెట్టుకొన్నాను. అందరం కడుపు నిండా తిన్నాం. ప్‌ నా ముద్దుల కుక్క

  1. పొడుగు - పొట్టి

రంగయ్య పొడుగ్గా ఉంటాడు. వెంకయ్య పొట్టిగా వుంటాడు.

ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ఒకే ఇంట్లో వుంటారు. ష్‌] రంగయ్య పెద్ద సైకిల్‌ తొక్కుతాడు. వెంకయ్య చిన్న సెకిల్‌ (౧ కూ రా

ఒక రోజు రంగయ్య వెంకయ్య విందుకు వెళ్ళారు. జనంలో " ఇద్దరూ విడిపోయారు. కొంచెం సేపు తర్వాత ఎవరికి వాళ్ళు ఇల్లు చేరుకొన్నారు. నా ముద్దుల కుక్క 6

“రంగన్నా! నువ్వు బాగా భోంచేశావా?” అని వెంకయ్య అడిగాడు. సం టం లోడ: గ్‌ లల్ల టీలో

  • “భోజనమే చేయలేదు వెంకన్నా. కుర్చీ చాలా పొట్టిగా ఉంది. నేను కుర్చీలో కూర్చోలేకపోయాను. నువ్వు బాగా భోంచేశావా వెంకన్నా?” అని రంగన్న అడిగాడు “లేదన్నా: నాకు కుర్చీ చాలా ఎత్తు అయిపోయింది. నేను _ కుర్చీపై ఎక్కలేకపోయాను” అని వెంకయ్య చెవ్వాడు. “సరే ఏం చేద్దాం! మనం ఎవ్వరింటికీ పోగూడదు. మనింట్లోనె _ మనం తిందాం. అనుకొన్నారు. అప్పటినుంచి ఒక్క పెళ్ళికి కూడా పోతే వొట్టు. .. గ్‌ నా ముద్దుల కుక్క
  1. నక్కచెప్పిన కథ . అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉందేది. సింహానికి రాత్రిళ్ళు నిద్రపట్టెది కాదు. కనుక ప్రతిరోజు రాత్రి ఒక జంతువు దానికి నిద్రపోయేదాకా కధలు వినిపించాలని అడిగింది. రోజుకొక్క జంతువు వచ్చి కధలు చెప్పేవి. ఎన్ని కథలు చెప్పినా సింహానికి నిద్ర వచ్చెది కాదు. సరిగ్గా కధ చెప్పలేదని సింహం ఆ జంతువుల్ని అడవి నుంచి తరిమేసింది... 7 జా షై తననన? / ( || ॥ | /(/ || |॥/ ||| క ను గడ క్‌ / ్రో ఈ చో రై ఉం అలల /౮/ గో శచాత్లా 1 ల నా ముద్దుల కుక 8

ఒక రోజు ఒక నక్కవంతు వచ్చింది. నక్క సింహానికి ఇలా కథ చెప్పనాగింది.

“అనగనగా ఒక అడవిలో ఒక పిట్ట ఉండేది. ఒక రోజు ఆ

"పిట్ట ఒక చెట్టు కింద చాలా గింజలను చూసింది. అది ఒక గింజ

  • "తీసుకుని గూటికి వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకుని వెళ్లింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకుని వెళ్ళింది.” ఇలా ఒక గంటసెపు నక్క చెప్పింది.

“చాలు, చాల్లీవయ్యా! తరవాత ఏం జరిగిందో చెప్పు” అని సింహం గర్జించింది. మళ్ళీ నక్క చెప్పడం ప్రారంభించింది.

“ఆ పిట్ట అలసిపోయింది. తర్వాత దాని భర్త పిట్టను పంపింది. అదీ ఒక గింజ తీసుకుని గూటికి వెళ్లింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకుని వెళ్ళింది.” అని మళ్ళీ నక్క ఒక గంట సేపు చెప్పింది.

“చాలు, చాల్లేవయ్యా తర్వాత ఏం జరిగిందో చెప్పు” అని సింహం గర్జించింది. మళ్ళీ నక్కచెప్పసాగింది.

“భర్త పిట్ట అలసివోయింది. పక్కింటి పెంచలయ్య పిట్టను పంపింది. అది ఒక గింజ తీసుకు పోయింది. మళ్ళీ వచ్చి ఒక గింజ

తీసుకుపోయింది” అంటూ చెప్పడం మొదలుపెట్టంది.

సింహానికి విసుగుతో ఆవులింత వచ్చింది.

“చాలు, చాల్లీవయ్యా నాకు నిద్ర వస్తోంది. నువ్వు పోవచ్చు” అని సింహం నక్కను పంపివెసింది. నక్క నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

త్రి నా ముద్దుల కుక్క

  1. నా ముద్దుల కుక్క నా కుక్క అల్లం రంగులో ఉంటుంది. అందుకని నేను వానికి అల్లం అని పేరు పెట్టాను. నేను బడి నుంచి వచ్చేవేళకు అల్లం కాచుకుని ఉంటుంది. . ళీ ఛీ ర్‌ గో లోగ ళ్సు ళీ (ట్ర ఈ. అల్లం చాలా తెలివి గల కుక్క నేను రోజూ అల్లంతో బంతి ఆట ఆడుకుంటాను. నేను బంతి విసిరితే అది వెళ్ళి దానిని తెస్తుంది. నేను దానితో దాగుడుమూళతలు ఆడుకుంటాను. నేను . దాక్కుంటే అది నన్ను వెతికి పట్టుకుంటుంది. . ఒకరోజు నేను బడి నుంచి వచ్చేవేళకు ఇంటి ముందు అల్లం కనబడలేదు. ఎక్కడికి పోయింది? ఇంట్లో ఉందేమో నా ముద్దుల కుక్టు 10 |

అనుకుంటూ ఇంట్లోచూశాను. కానీ ఆ రోజంతా అల్లం నాకు కనబడలేదు. నాకు తెలిసిన చోట్లన్నీ వెతికాను. కానీ కనబడలేదు. వుర్నాడు రాత్రి వళ్ళెంలో పాలుపోని కాచుకుని కూచున్నాను. అల్లం నెమ్మదిగా వచ్చి పాలు తాగి వెళ్ళిపోతూ

  • ఉంది. నేను దాని వెంట నెమ్మదిగా వెళ్ళాను. అది పక్క ఇంట్లో పశువుల పాకలోకి పరుగెత్తింది. నేను దాని వెంట వెళ్ళాను. గ ౩ జ 111 ₹! 7౮0 అరగ [ఇ జి 1 న. 1 కళ స... అక్కడ అల్లంను చూచి నాకు బలే ముచ్చటేసింది. చూస్తూ నిలబడ్డాను. “అమ్మ దొంగా! ఇదా నువ్వు చేసిన పని” అని దగ్గరకు అల్లం మూడు బుజ్జి పిల్లలను కనింది. నేను అల్లంను, దాని పిల్లలను ఇంటికి తీసుకొచ్చాను. అప్పట్నుంచి నలుగురు అల్లంలు అయ్యారు! కైక నా ముద్దుల కుక్కు
  1. తుమ్మెద ఎందుకు ఐడుస్తుంది + నవ్వత్షమిం్తోడ్‌ (౧) లా నన్న కమింబంటదా/ నో / ఏదో కం రో య్‌ తో (( ౧ఫ(, ళ్‌ / | పా స య... [| డా. 1(/ గ్గ. /గ( ( ఫి (1 ల! ల్‌ో అవా ళా స్త ((0/ ము | షం. ల (/ మా. అనగనగా ఒక అడవి. ఒకరోజు అడవిలో జంతువులన్నీ నిద్రపోతున్నాయి. నా ముద్దుల కుక్క 12

కొంచెంసేపటికి సింహానికి మెలకువ వచ్చింది. “మధ్యాహ్నమయినా ఎవరూ ఇంకా లేవలేదే” అని మంత్రిని అడిగింది. “మహారాజా! కోడిపుంజు కూయలేదు. అందువల్ల జంతువులు లేవలేదు” అని మంత్రి చెప్పాడు. సింహం కోడిపుంజుని పిలిపించింది. “నువ్వు పొద్దున ఎందుకు కూయలేదు” అని అడిగింది. “మహారాజా! గుర్రం నా పిల్లలను తొక్కేసింది. పిల్లలు చచ్చిపోయాయి. నేను నా భార్య దిగులుతో ఏడుస్తున్నాము. అందువల్ల కూయలేదు” అని కోడిపుంజు చెప్పింది. సింహం గుర్రాన్ని పిలిపించింది. “నువ్వు కోడిపిల్లలను ఎందుకు తొక్సేవు?” అని అడిగింది. “మహారాజా! ఎద్దు పరుగెత్తింది. దానిని చూచి భయపడి -_ నెను పరిగెత్తాను. పొరపాటున కోడిపిల్లలను తొక్కేను” అని గుర్రం

  • చెప్పింది... సింహం ఎదను పిలిపించింది. “ఎద్దూ! నువ్వు అందరినీ భయపెట్టైలాగా ఎందుకు 13 నా ముద్దుల కుకు

పరుగెత్తినావు?” అని అడిగింది.

“మహారాజా! నన్ను ఒక తుమ్మెద కుట్టింది. నొప్పితో నేను పరుగెత్తాను”. అని చెప్పింది.

సింహం తుమ్మెదను పిలిపించింది.

“తుమ్మెదా! నువ్వు ఎందుకు ఎద్వను _ కుట్టావు” అని అడిగింది.

“మహారాజా! నేను ఎద్దును తమాషాకు కుట్టాను. అది ఎలా పరిగెత్తుతుందో చూచి నవ్వాలని కుట్టాను” అని చెప్పింది.

. “నువ్వు నరదాగా కుట్టావు. కానీ కోడివిల్లలు

చచ్చిపోయినాయి. నువ్వు అదవిలతో ఉందకూడదు” అని సింహం దాన్ని తరిమేసింది.

“నన్ను క్షమించండి, నన్ను క్షమించండి” అని తుమ్మెద వెళ్ళిపోయింది.

కానీ అది ఆ రోజునుంచి ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉంది. “నన్ను క్షమించు, నన్ను క్షమించు” అని చెట్లలో తిరుగుతూ ఉంది. నా ముద్దుల కుక 14

  1. కోకిల ళ్‌ 1 థై స... గ్ర 14. గ (్వే ( ((7/| గ// " స్తూ (( ణ్‌ క అనగనగా ఒక అడవి ఉందేది. ఆ అడవిలో ఒక కోయిల ' ఉండేది. అది భార్యాబిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేది. పగలంతా సంతోషంగా పాటలు పాడేది.

ఒకరోజు ఒక కట్టెలు కొట్టెవాడు అదవికి పోయాడు. కోయిల " తియ్యగా వాడటం చూశాడు. ఆ సంగతి ఊళ్ళో అందరికీ చెవ్పాడు. చాలా మంది జనం అడవికి వెళ్ళి ఆ కోయిల తియ్యటి వొాటలను విన్నారు. అందరికీ ముచ్చటేసింది.

అలా అలా ఈ సంగతి దేశమంతా పాకింది.

ఆ దేశపు రాజుకు కూడా కోయిల సంగతి తెలిసింది. ఆ కోయిలను పల్టించి ఒక పంజరంలో పెట్ప్టంచాడు. దానికి మంచి పళ్ళు పెట్టాడు. కానీ కోయిల పాదేది కాదు. అది రోజురోజుకీ నీరసించి పోసాగింది. దిగులుతో ఏమీ తినేది కాదు.

“కోర్చాిల ఎందుకు పాటదడం మానేసింది అని రాజు మంత్రిని అడిగాడు.

“మహారాజా! అది అడవిలో భార్యాబిడ్డలతో ఉండేది. సంతోషంగా పాటలు పాదుతుందేది. కానీ పంజరంలో దానికి స్వతంత్రం లేదు. అందువలన అది దిగులుతో పాడటం లేదు” అని మంత్రి చెప్పాడు.

రాజు కోయిలను వదిలివేశాడు. కోయిల అడవి చేరింది.

తన కుటుంబంతో కలిసింది. మళ్ళీ తియ్యటి పాటలు పాడి . అందరినీ సంతోష పెట్టసాగింది. నా ముద్దుల కుక్కు 16

ము. ౮. లులా బతకాలి? ం నా” / (7 న్తో //. ( అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉందేవాడు. అతడు ఒక రోజు రాత్రి భార్యతో, “ఏమే! మన గాడిద ముసలిదయింది. దానిని చంపేసి కూర వండుకుందాం” అన్నాడు. ఆ మాట గాడిద విన్నది. రాత్రికి రాత్రి అది పారిపోయింది. అది పోతుండగా దారిలో ఒక కోడిపుంజు కనబడింది. “తమ్ముడూ! నువ్వు ఎక్కడికి పోతున్నావు?” అని గాడిద . - _ కోడిపుంజును అడిగింది. “ర్రేపు చుట్టాలు వస్తారు. కోడి పుంజుని కోసి కూర వండు అని మా యజమాని వంట వాడితో చెప్పాడు. అది విని నేను క్షేగ నా ముద్దుల కుక్క

పారిపోతున్నాను” అని కోడిపుంజు చెప్పింది.

“నాకూ అదే జరిగింది తమ్ముడూ! ఇద్దరం కలిసి ఎక్కడికైనా పోదాము” అన్నది గాడిద.

ఇంకా కొంత దూరంపోయిన తర్వాత ఒక కుక్క కనబడింది.

“తమ్ముడూ! ఎక్కడికి పోతున్నావు” అని కుక్కను గొదిద అదిగింది,

“నేను 10 ఏండ్లుగా మా యజమాని ఇంటికి కాపలా కాశాను. నిన్న రాత్రి ఒక సంగతి జరిగింది. ఈ “కుక్క ముసలిదయింది. దీనికి తిండిపెట్టడం కూడా దండగ. దూరంగా తీసుకుపోయి చంపేయి అని మా'యజమాని పనివాడికి చెప్పాడు. నేను అది విని పారిపోతున్నాను” అని కుక్క చెప్పింది.

“మాకూ అదే జరిగింది తమ్ముడూ, నువ్వు కూడా మాతో రా అని గాడిద చెప్పింది. గాడిద, కోడిపుంజు, కుక్క ఒక చోట కూచున్నాయి.

ముగ్గురం కలిసి బుర్ర కధలు చెప్పి ఆహారం సంపాదించు కుందాం అని అనుకున్నాయి. ఆ రోజు నుంచి వీధి వీధికి వెళ్ళి = అవి బు(ర్రకధ చెప్పేవి. కుక్క తంబుర వాయించింది. కోడిపుంజు మద్దెల వాయించింది. గాడిద బుర్రకధ చెప్పింది. జనం ఈ వింతను చూచి సంతోషంగా వాటికి ఆహారం పెట్టేవారు. నా ముద్దుల కుకు 18

గగ గ్‌ గ స్హై ళో యా స ్‌ ౧ / . మ శ! | ( ళో / ( నీ గ్‌ / ల్లో ర / గ్గ 644/4 ఒకరోజు నేను ఇంటి ముందు కూచుని చదువు కుంటున్నాను. అమ్మా, నాన్న అక్క అందరూ బజారుకు వెళ్ళారు. వంటగదిలో నుంచి ఏదో శబ్దం వచ్చింది. “ఇంటిలో ఎవరూ లేరే! ఎవరా? *” అని వంటగదిలోకి వెళ్ళాను. నాకు భయం 19 నా ముద్దుల కుక్ట

వేసింది. అక్కడ ఒక కోతి ఉంది. అది తిండి కోసం వెతుకుతూ ఉంది. నన్ను చూచి గబగబా బయటకుపోయింది. పోతూ పోతూ ఒక వెండి గిన్నె చేత పట్టుకుపోయింది.

అది ఒక చెట్టుపైకి ఎక్కి కూచుంది. నేను చెట్టు దగ్గరకు వెళ్ళాను.

“ఏయ్‌ కోతీ! నా గిన్నె ఇవ్వు” అని అరిచాను.

-ఉ, ఉ, ఉఊ అని అది నన్ను వెక్కిరించింది.

“ఏయ్‌ కోతీ! నా గిన్నె ఇచ్చేయి” అని వేలు చూపించి మళ్ళీ కోపంగా అడిగాను. అది *“ఉ, ఉ, ఉ” అని పళ్ళు తెరచి వెక్కిరించింది.

నేను దిగులుగా ఇంటిలోకి వెళ్ళాను.

ఒక ఉపాయం తట్టింది. ఒక అరటిపండు చూపించాను. కోతి చెట్టు దిగి వచ్చింది. గిన్నె అక్కడ పడేసి అరటిపండు తీసుకుంది. చెట్టెక్కింది.

నా గిన్నె నాకు చిక్కింది. . "

కోతికి ఆకలి తీరింది. నా ముద్దుల కుక్క 20

ఇ ఖీ దా

మి వ. న. య వై ॥ 11 వ్‌ లప 2 వ = ల య్‌ ఎ వవ చం

  • . వ య. . చరా రన వాలిన న గలా వత్తు వ వహ వ మ కన పా _ ర్‌ ె స యం - " ల | - | - / నం “| న్‌ వ . -్‌ వ నై మ్‌ _ | 111 ః - చు ॥ నా ॥ ర 2 7 ఆ" చా సా ఆ వవ ల! గ య. య | న. శ్‌ మం వ. _ న. క శస. సే
    • | ప లం టం 22న 2వ ల ల తై అంటాం. కలం యై స్త = వై మనన న. క్‌ శ మ ్డ్ర వా క ర వ” ై బ్‌ లం లం న లం వ క ఓంగ్లోడ్డున వ | _ - పవిట వమా వం పవ లారా శ క భన న న న _ _ - య న. అ లంటాం లి క్‌. వ? వై అన రత్త న యాడ ఎవ ప ఇక | ఈ న్‌ జ ఆ! _ ష్‌ న | (హె పాం న గా మాత " క న మనా కస క క 1 ఆవు లా చంటా- + వ్‌ వ త్ల న్న - కం. [క కస స న న స కక్‌ క చవ. కషపనావావక ౯2 వల వై నం _ = టు ట్‌ మునీ _ - న్‌ ల 1 + ం = ఇ ౯ £ ల. క జ వా యా ” [న న య “ (= _ వ ్‌ జ యం లా వచే ల్‌ అనం చవ యా డా
  • ॥ 2 వనన వం వ క్ష ంం వె చ వనన జైల వ. వ వ యం ॥ క. నా క జు స | . . . లం వ వ | ద 2 వావ - సవ న. సీన్‌ " | _ న నై వత డ్‌ ౬ = ః లై ఆ _ షం ావెం, బ్యాం ల వమ అరం కుశ్సలు లు వ లవ ం మ య్‌ - వాకింగైవ క వప. య్‌ ల ్‌ _్‌ . _ ల _ న్‌ . | / | వా దష నై పా . . _ _ గ్‌ ఎఎ వై 2వ వ న. చే అల రం కీ స లపై ంసాం వై ఏ! క! నై - వ. ఖాన ట్య 11 హి _ వ వం - " ఖాకీ న్‌ లాం | ల శ = ల గ ఇ ః . కంల ట్స ఎ
  • . ? . . ఎ - ల . = క జ (. లత టట్లు . స సం వ్‌ నం వ కక కా గా _ కం వ _ క్‌ సల పటన 4 న్‌ _ థి | 4 " లు 2 త వ. ళా - _ న.
  • | | 11 వా -.. ఇలా చదివించ భాష ర్పించడం ని కిలకం. అవ ప శ క వా _ చై ్‌ వ్‌ యం ఈ ణీ చ్చి ణా జాలు అక దు వాయ .! . ట్‌ క | | _ జ ఉక ౨౨ క్‌ క ఆలీ , వో కూ గ్‌ బావన వా శా ా (2 / త క “= ల _ క. " ఎ వవ / ప 2 _ - _ “అలా గా గా అలలు సం ల. లం. . యి =. భాష డా (ప్ర 0. వవ వ వం - $ | ళన 1 ణ్‌ వాడై న జ - ॥ జి న నేం కో ల క న ఒం ఆ - - న శవ క్ష్‌ క్‌ _ = వై ప లం నం లు నై వై రై _ . _ _ స జే వ _ వైప వం వమా చై / ర స ౦. ఎవర వన్య ల వైవి . _ వ చ వవ మం టై న్‌ 2 లం య వ్య చలల విఆంిద్‌వా వొ వవ వ మట గలవు పాదం] కవ - వ ల గ వ సన. డి ర్‌ జ డ్‌ వై సప వ లం ॥. "క కణ వ యన క స న వన ప క కై స వ శ నా తు వచ వచం ల పావన అ 2? వక్తా న ఫా పుం న మపెవంం వివిన వవ పవ టమ పమ వం ఆ ॥ ఆ? - ' ః వటట న న న న = శ నత న క నై న న - 2.
  • -వై య జం. సలల పట టం త అమా ం” " ఇ ఇ న న వ నల ః శ చ - శల స కన న ర | [క వ క నడ న య వెన్న వ్వ ( కా వే వ ఆ ర నే శవం పపం వ వ అ క గ్‌ ఒం వె కా. న జ = /1 చ సా అ స వ డన స దన నం మా నప పకల. న్న న వ చందాన! న న వ లక దట స. వ న న. = ను వవ వివ వ వ.

"అనా 7 బా - ॥ గ పుస్తకాల పరిశీలనాపట్టిక

వహాంపభఖ్య (గంగ గదే రో!”

ముందుల సజ,

__వెమకలళట్లీ “ఈ.

_వెళపెొపతలం

___లేవిపేజీల | స[[

_వీజలువిడీపిి . (టి [0

__సాఃవ్‌ చెయ్యనివి _

పిసి ౨౧న