Telugu నా పిల్ల ఎక్కడ - anilvaranasi/indianlanguages GitHub Wiki
లాకు కడ. ౧4 , అఆ శా న్య క టీ లా న ళా శ్రి శ్రా ఆఆ. . ౪ ఇ ఖ్ . ్ః = 11. 2
- 1 వ కా 2 ఇ. | న. జవ (మినప... జన విజ్ఞాన వేదిక
1
ఏ) ౧51116 (13 ౧ వెల్ల ఎక్కడే ల 6 కథలు. కమల ఈ
నా పిల్ల ఎక్కడ?
రచన
(ర కమల
సహకారం =
సీరీస్ సంపాదకుడు
వి. బాలసుబ్రమణ్యం
చిత్రాలు
కూరెళ్ళ శ్రీనివాస్
(ప్రచురణ :
జనవిజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్
(ప్రచురణ నెం. 18 " మొదటి ముద్రణ :; మే 2008 ం రెండవ ముద్రణ : మే 2004
మూడవ ముద్రణ : డిసెంబర్ 2004
ధర : 10/-
వివరాలకు, సూచనలకు :
సి మోహన్
ఫోన్ ; 0877-2244551
సి.వి. క్రిష్ణయ్య
ఫోన్ : ౧861-2811558 (ప్రతులకు ; వి. బాలసుబ్రమణ్యం
27-1-1304, బాలాజీ నగర్, నెల్లూరు -2
ఫోన్ ; 0861-2320610
అన్ని ప్రజాశక్తి బుక్‌హౌస్ బ్రాంచీలలో
ముద్రణ : విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లె - 517 257
ఇందులో ... క... నా పిల్లను ఎవరు రక్షిసారు? 2 మూడు వరాలు తి. నాపిల్ల ఎక్కడ? 4 వేటగాడు ఈ సాలిపురుగు - ఈగ &ఉ ఐదుగురు అన్నదమ్ములు ఐజ్రప్తె పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని ఒకనారి ఈ కథలను చదివి పిల్లలకు వినిపించండి. ఆ తర్వాత పిల్లల్ని చదవమనందడి. ది
- నా పిల్లను ఎవరు రక్షిస్తారు ? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పిల్లి తన బిడ్డతో వుండేది. పిల్లి పిల్ల ఎలుకలను కుందేలును తరుముతూ ఆడుకుంటూ ఉందేది. మ! . న్ (నళ! | ॥ హా | న్ | // ఓ (4 (4. ) ౬ షి (2 జ్ ర్ | రీ శాంతా వంచు. గ ఒక రోజు పిల్లిపిల్ల చెట్టు ఎక్కి కూచుంది. కానీ అది దిగలేక పోయింది. “అమ్మా! నేను దిగలేను. నాకు భయం వేస్తుంది. అని కేక నావీల్ల ఎక్కడ? . శ
పెట్టింది. పిల్లను ఎలా దించాలా అని తల్లి ఆలోచించింది. ఎవరైనా సాయం చేస్తారేమోనని పరుగెత్తింది. దారిలో దానికి ఒక తాబేలు కనబడింది.
“అక్కా అక్కా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతోంది. దానిని కిందకు తీసుకు రావా?” అని బతిమాలింది.
“చెల్లెమ్మా! నేను చెట్టు ఎక్కలేను. నీ బిడ్డను కిందికి తీసుకు రాలేనమ్మా” అని తాబేలు చెప్పింది.
పిల్లి ఇంకా కొంచెం దూరం పోయింది. దానికి ఒక గుర్రం కనబడింది.
“అన్నయ్యా! అన్నయ్యా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతోంది. దాన్ని కిందకు తీసుకురావా?” అని బతిమాలింది.
“చెల్లెమ్మా! నేను చెట్టు ఎక్కలేను. నీ బిడ్డను కిందకు తీసుకురాలేనమ్మా” అని గు(ర్రం చెప్పింది.
పిల్లి ఇంకా కొంచెం దూరం పోయింది. దానికి ఒక ఏనుగు కనబడింది.
“అక్కా! అక్కా నా బీడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతున్నది. దాన్ని కిందకు తీసుకురావా?” అని బతిమాలింది. ఏనుగు “సరే పోదాం పది అంటూ పిల్లి వెంట బయలుదేరింది. చెట్టు దగ్గరికి వెళ్ళింది. తొండంతో పిల్లి పిల్లను పట్టుకుని చెట్టుమిద నుంచి దించింది. పిల్లిపిల్లను రక్షించింది.
ప్ నా వీల్ల ఎక్కడ?
- మూడు వరాలు
అనగా అనగా ఒక ఊరు. ఆ పూరి పకృనె ఒక అదవి. ఆ అడవిలో దేవతాస్తీలు తిరుగుతుంటారని చెప్పుకొనేవారు. వాళ్ళకు ఎన్నో మహిమలుంటాయని అంటారు. అందుకని ఎవరూ ఆ అదవి లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు.
ఆ ఊళ్ళో రాముడనే పేదవాడు ఉండేవాడు. వాడి భార్య సీతాలు. రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు. వాటిని అమ్మి డబ్బులు తెచ్చి భార్యకిచ్చేవాడు.
. ఒకరోజు కట్టెలు కొడుతున్నాడు. ఇంతలో “నన్ను కావాడంది, నన్ను కావాదడండి” అని ఒక స్తీ అరుపు వినబడింది. నా విల్ల ఎక్కడ? 6
అటు ఇటు చూశాడు. ఒక స్తీ కాలుమీద చెట్టు కొమ్మ పడిఉంది. వెంటనే రాముడు వెళ్ళి కొమ్మ తీసి ఆమెను కాపాడినాడు. ఆమె దేవతాస్తీ. రాముడు చేసిన సహాయానికి సంతో షించింది. “నేను నీకు, నీ భార్యకు మూడు వరాలు ఇస్తున్నాను. బాగా ఆలోచించి ఆ వరాలు కోరుకో” అని చెప్పి మాయమై పోయింది. రాముడు గబగబ ఇంటీకెళ్ళాడు. ఈ సంగతి సీతాలుకు చెప్పాడు. సీతాలు ఆనందం పట్టలేక పోయింది. క్ యాడ్ = డల ళా / రొ ఈమే న (న ప క భా జీ (ల) యో, స రా (ట్ మ ే 4 న కననననాననా. గ్ నా వీల్ల ఎకుడ?
“ఒక పెద ఇల్లు కోరుకుందామా? చాలా డబ్బు కోరుకుందామా? ఒక గు(ర్రబ్బండి కోరుకుందామా?” అని సీతాలు ఆపకుండా మాట్లాడసాగింది. రాముడికి కోపం వచ్చింది.
“నాకు ఆకలిగా వుంది. ముందు నాకు ఇడ్లీలు కావాలి” అన్నాడు. ఒక పెద్ద పళ్ళెం నిండా ఇద్గలు వచ్చాయి. ఒక వరం వృధా అయిందని సీతాలుకు కోపం వచ్చింది.
“నువ్వు తెలివిలేనివాడివి. ఇలాంటి వరమా కోరుకునేది? ఈ ఇడ్లీలు నీ ముక్కుకు కరచుకోవాలి” అనింది.
వెంటనే ఇడ్లీలు రాముడి ముక్కుకు కరచుకున్నాయి. రాముడూ, సీతాలు ఎంతలాగినా అవి ఊడి రాలేదు.
“నీ తెలివి తక్కువ మూలంగా రెండో వరం కూడా పోయింది” అని రాముడు సీతాలును అరిచాడు.
ఏమయ్యా ఇంకో వరం ఉందిగదా? పెద్ద ఇల్సు, కావాలసినంత ధనం కోరుకుందాం” అంది సీతాలు.
“వద్దు సీతాలు. ఈ ఇడ్లీలు ఎప్పుడూ నా ముక్కుకు కరచుకొనే ఉంటాయి. ఇలా బతకలేను. ఇడ్లీలు నా ముక్కు నుండి మళ్ళీ పళ్ళెంలోకి రావాలి”. అని రాముడు కోరుకున్నాడు. దీంతో మూడు వరాలు అయిపోయాయి. ఇడ్లీలు మాత్రమే మిగిలాయి. రాముడు, సీతాలు ఇద్దరూ నవ్వుకుంటూ ఇడ్లీలు తిన్నారు. నా వీల్ల ఎకుడ? 8
- వేటగాడు అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో శీనయ్య, రమణమ్మ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒక. పూరి గుడిసెలో వుండేవాళ్ళు. శీనయ్య రోజూ పిట్టలు పట్ట తెచ్చేవాడు. వాటిని అమ్మ డబ్బులు తెచ్చి భార్యకి ఇచ్చేవాడు.
ఒకరోజు ఒక అందమైన పిట్ట వలలో చిక్కుకుంది.
“శీనయ్యా, శీనయ్యా! నన్ను వదిలిపెట్టు. నెను పిట్టల రాణని, నీకు వరాలిస్తాను” అని చెప్పింది ఆ పిట్ట.
ఆ పిట్ట మాటలు ఎని శీనయ్య ఆశ్చర్యపోయాడు. మంచివాడు కనుక ఆ -పిట్టను వదిలిపెట్టేశాడు. “నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను” అనిచెప్పి పిట్ట వెళ్ళివోయింది.
రూ ం నా వీల్ల ఎక్కడ?
శీనయ్య ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు చెవ్పొడు. “నువ్వు ఇప్పుడే వెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలొ అని ఆ పిట్టను అడగమని తరిమింది. రీలు కమా స | శ నజ 4 ₹ ( న ణి 1) ర్క ఆ (జ్ఞ) న్న్న 5న = మె = కవ యో గ కి ఉగ ఈ 5! య మా క్ల, థ// (టీ నీ + మ ముం హా. గ) లు 4 ల గ్ థి స్ో ఖ్ ప్ర గర (4 శీనయ్య అడవికి వెళ్ళి “పిట్టల రాణీ! పిట్టల రాణీ!” అని పిలిచాడు. నా వీల్ల ఎకుడ? 10
పిట్టల రాణి వచ్చింది. “పిట్టల రాణీ! నా భార్య ఒక ఇల్లు కావాలని పోరు చేస్తున్నది” అని చెప్పాడు. “అలాగే నువ్వు ఇంటికి వెళ్ళిచూడు” అని చెప్పి పిట్టల రాణి ఎగిరిపోయింది. శీనయ్య ఇంటికి పోయి చూస్తే, గుడిసె ఉన్న చోట ముచ్చటయిన ఇల్లు ఉంది. దాని ముందు అందమయిన తోట కూడా ఉంది. తన భార్య మంచి గుడ్డలు వేసుకుని తోటలో ఉంది. కొంతకాలం సంతోషంగా గడిచింది. రమణమ్మకు రాణని కావాలని కోరిక పుట్టంది. ఈ సంగతిచెప్పి పిట్టలరాణిని అడిగిరమ్మని శీనయ్యను అడవికి తరిమింది. శీనయ్య అదవికి వెళ్ళాడు. “పిట్టలరాణీ! పిట్టల రాణీ!” అని పిలిచాడు. | పిట్టలరాణి కనబడింది. “పిట్టల రాణీ! నా భార్య ఈ దేశానికి రాణీ కావాలని .అడగమంది” అని చెవ్వాడు. క్ష నా వీల్ల ఎక్కడ?
“అలాగే నువ్వు ఇంటికి వెళ్ళి చూడు” అని చెప్పి పిట్టలరాణి ఎగిరిపోయింది.
శీనయ్య ఇంటికి వెళ్ళి చూసాడు. తన భార్య పెద్ద మేడలో ఉంది. తలపై కిరీటం పెట్టుకుని ఉంది. బంగారు సింహాసనంపై కూర్చుని ఉంది. ఆమె ముందు మంతట్రులు ఉన్నారు.
కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి.
/
“పిట్టల రాణిని కట్టెసి తీసుకురా! మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఏ లోటు ఉండదు” అని చెప్పి రమణమ్మ ఒక రోజు భర్తను తరిమింది.
శీనయ్య అదవికి వెళ్ళి ర్చిట్రల రాణీ! పిటలరాజణీ!” అని
. ట ట
పిలిచాదు.
పిట్టలరాణీ కనబడింది.
5్నా భార్య నిన్నే కట్టెసి తీసుకురమ్మంది” అని చెవ్సాడు.
“ఇంత ఆశబోతుతనం పనికిరాదు. ఈ సంగతి నీ భార్యతో చెప్పూ” అని పిట్టల రాణీ ఎగిరిపోయింది.
శీనయ్య ఇంటికి వెళ్ళాడు. రాజ భవనం ఉన్న చోట తన వాత గుడిసె ఉంది. భార్య దిగులుతో కూచుని వుంది. నా వీల్ల ఎక్కద? కే
- నా పిల్ల ఎక్కడ ౪?
ఒక ఊరిలో ఒక కోడి తన అయిదుగురు పిల్లలతో కాపురం చేస్తుండేది. అది రోజూ కోడిపిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి పురుగులు, గింజలు తినిపించేది.
ఒక రోజు అది పిల్లలతో పాటు బయటికి వెళ్ళింది. కొంచెంసేపు తరువాత పిల్లలను లెక్క పెట్టింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదవ పిల్ల కనబడలేదు. కోడి వెతుక్కుంటూ వెళ్ళింది.
ఒక మేక కనబడింది.
“తమ్ముడూ! నా పిల్ల కనబదటం లేదు. నువ్వు దాన్ని చూశావా?” అని కోడి అడిగింది.
“లేదక్కా! నాకు కనబడలేదు” అని మెక చెప్పింది.
ఇంకా కొంచెం దూరం పోతే ఒక ఎలుక కనబడింది.
“తమ్ముడూ! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దానిని చూశావా?” అని అదిగింది.
“లేదక్కా! నాకు కనబడలిదు” అని చెప్పింది. కోడి వెతుక్కుంటూ ఇంకా కొంచెం దూరం పోయింది.
కే3 నా వీల్ల ఎక్కడ?
ఒక కోతి కనబడింది.
“క్రోర్రి బావా! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దాన్ని చూశావా?” అని అడిగింది.
(/ / | [11 లో స్త (1! | ై/ చా ష్ న్యా ప్ర యాడు. టు య.
“చూశాను! అదిగో అక్కడ చూడు. అది నక్కతో మాట్లాడుతూ ఉంది” అని కోతి చెప్పింది.
కోడి పిల్ల నక్కకు మాటలు చెపుతోంది. కోడి గబుక్కున పిల్లను లాగేసుకొంది. కొంచెం ఆలస్యమైతే ఏమయ్యేది? నా వీల్ల ఎక్కడ? 14
-
సాలెపురుగు - ఈగ నెల్లూరులో వెలగచెట్టు సంగం అనే పేట వుంది. ఆ పేటలో ఒక పూరిల్లు వుంది. ఆ పూరింట్లో ఒక సాలెపురుగు కాపురం వుందేది. ఒక రోజు ఒక ఈగ ఆ ఇంటి దగ్గరకి వచ్చింది. “రామ్మా ఈగా! నీ పేరేమిటి?” అని సాలె పురుగు అడిగింది. “నా పేరు స్వరూపరాణి” అని ఈగ వ 1) భో చెప్పింది. గ “అబ్బా! నీ పేరునీ న్ మా గ్ర అందానికి తగిన పేరు. మా (( ఇంటికి రావ్మూ” అని ట్లో.“ ' 1 సాలెపురుగు పిలిచింది. గీ, వా పస ౮/4 టట ఈ ) . వస్తే నువ్వు నన్ను తినెస్తావు” చవ్హు యా న స నువ్వు నన్ను తినిన్తాఖ “నీవంటి అందమైనదాన్ని తింటే కళ్ళు వోతాయి. ఇంట్లోకి _ వచ్చి చాక్లెట్ తిని పోదువు రామ్మా” అని సాలెపురుగు బతిమాలింది. ఈగ సాలెపురుగు మాటలు నమ్మింది. ఇంట్లో అడుగుపెట్టింది. తరువాత జరిగిన కధ ఏమిటి? చెప్పండి చూద్దాం. కేస్ నా వీల్ల ఎకుడ?
-
ఐదుగురు అన్నదమ్ములు
అనగనగా ఒక ఊరిలో ఐదుగురు అన్నదమ్ములు ఉందే వారు. వారి పేర్లు పుల్లయ్య, మల్లయ్య, ఎల్లయ్య, శేషయ్య, గురవయ్య,
“నాయనా మీరు నదికి పోయి చేపలు పట్టుకురండి. కూర వండుతానుూ, అని వారితో ఒకరోజు అమ్మ అంది.
వాళ్ళు కొంచెం అమాయకులు. అందరూ కలసి నదికి వెళ్ళారు. నది ఒడ్డున దూర దూరంగా కూర్చున్నారు. వల నీళ్ళల్లో వేశారు.
“నాకు ఒక చేప చిక్కింది.” అని అందరూ అరిచారు.
తరువాత పెద్ద అబ్బాయి పుల్లయ్య, 1, 2, 3, 4 అని తమ్ములను లెక్క పెట్టాడు. ఇల్లా అందరూ 1, 2, 3, 4 అని లెక్క పెట్టి బోరున ఏడవసాగారు.
“నాయనా ఎందుకు మీరు ఏడుస్తున్నారు” అని ఆ దారిన
_ పోయే ఒక రైతు అడిగాడు.
“మేము ఐదుగురం అన్నదమ్ములం. ఇప్పుడు నలుగురమే ఉన్నాము. ఒకడు నీళ్ళల్లో మునిగి పోయాడు. కనిపించడం లేదు” అని చెవారు. నా వీల్ల ఎక్కడ? 16
గయల " వ్ | క శక” ళు వ న. "సే రని క 969 | ను గా! క్ న్ని పగ 11 శ ష్ నం శశ్తా క్ జాగ కల నీ జ్, ఆ రైతు నవ్వాడు. అందరినీ వరుసలో నిలబెట్టాడు. 1, 2, 3, 4, 5 అని లెక్క పెట్టాడు. అప్పుడు అందరం ఉన్నామని ఆ వెర్రివాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. క్షే? నా వీల్ల ఎక్కద?
గబగబా కూడి చెప్పండి నా పిల్ల ఎక్కడ? 18
ఆఈంతె కనుక్కోండి
ల్లి శ్రీ | _ ౯ |, 6 ౬ కీ 5!
8
39
ఇ. రి
జ్. 0 19 నా వీల్ల ఎక్కడ?
ర్చి ష్య తీ శ శీ అ
వై
'ఓనినే నింగి 15 బడిలో అప్పుడే చేరిన వాళ్ళు, ఒకటో తరగతి . చదువుతున్న వాళ్ళు కూడా పుస్తకాలు . 'చదవగలరా”? వాళ్ళకు కూడా పుస్తకాలు . వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా 1. పుస్తకాలు రాసారా? . ఇప్పుడివన్ని అర్ధంలేని ప్రశ్నలు, పిల్లలు చదవడం పలు రూపాల్లో వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు . చదువుతారు. గుర్తుర్నీ వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. |. బొమ్మల్ని చూసి కథల్ని వాళ్ళు చదువుతారు. . ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని . కీలకం. అప్పుడు పలకల్ని, బలవాల్ని అరగదియ్య పనదు. గుడ్డి కంఠస్తాలు, ఇంపోబిషన్లు, చూచి రాయడాలు అక్కర్లేదు. అసలు మనం నెత్తి మీద కూచుని భాష (. నేర్షనక్కరలేదు. |. ఇలా సహజంగా, స్వయంగా ఎల్లలు భాష నేర్చుకోడానికే ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు . నాలుగు గగ్రేడ్ల, 50 పుస్తకాల సీరీస్లోవి. ఇది 2-3 తరగతుల పిల్లలకోసం.
మవసు ఫౌండేషన్ _పసపకంపభఖ్య (సగరెగ్ గగ. బభ[గె ముదల ౦ __వ౫మకలట్లీ ౧|(€ _మొక్తంపజీలు __వెదపితపేతల గగ గం | యన0, __శయారుచేపి (౧00 _వీజలవిదకిపతి | (గర కా న (వ్ చెయ్యనివి రసమ ౧ పిసి ౧ ౧ఏయ్రం