Telugu నమ్మకాలు నిజాలు - anilvaranasi/indianlanguages GitHub Wiki
. (4 యే | ఈ . గ్త శ్ క్ష /7 (| క్ష రల ణోాోసి .. / శై45 | య డడడె.ల్ ం కాశ త్ జ న క “అ పలల న నవనవ వం 1 జ్
లి ళా వి 1 ం్ర్నే | ళా థ | వాపు అనిల క గ ఇ(కా | , / వా ఎలు క్ష | తి ల" న పో. పీసా. నల్ అ ఇ్బ లో ఖ్ తో గ్గ ం ఇ, |; 1/౮ గ గో | - ళ్త . (1. ॥ ( | యః .. + ఆ న గీ! లగ , ౮ ఎ న్యూ. - " త్త? న | జ య , స! జ్ | లలో శ, " థ్ ో ం శ ౮ -తి( అ ఖు శ నా - [ర్ల - కల తా - ॥ ఇ క్ క లా. + న గ్! ( - [. “గ _లీీ గో ల ల్ | 1 | బో "
- /ఫంనే€010 142. నమ్మకాలు " నుజాలు ( (పాలకంకులు = 5) రచన, సేకరణ : అకడమిక్ కమిటీ జనవిజ్ఞాన వేదిక ఫ్ జనవిజాన వేదిక (గా (జ ఆంధపదేశ్
ఇ = . ఇందులో తుమ్ము మంచిదె టానిక్కులు ఎవరికి బలం ? కోడిగుడ్డు - పొట్ట కాయ తేనె తగిలితే జుట్టు తల్లబడుతుందా + ఇ పపుతింళకే చీము పడుతుందా ? మజ్జిగ తాగితే నెమ్ము చేరుతుందా ? ... బొవ్వొాయి పండు తింటే ... బాలింత పత్తెం . ఆముదం పట్టవచ్యా ?
తుమ్ము మంచిదే బతికినవాడు తుమ్మితే చెడ్డలేదు +, ఇదొక నావెత రెండు తుమ్ములెతే మంచిదే ఇది కవాదం. . ఇంతకూ తుమ్మడం మంచిదా చెడ్డదా! మనం చెడ్డ అనుకొంటాం. _ లేనిపోని అనుమానాలు పెట్టుకొంటాం. ఎవరెనా తుమ్మిత్తే ఎంత పని ఉన్నా కాసేపు ఆగిపోతాం. కొందరు ఆ రోజు పని మానుకొంటారు. చ అసలు తుమ్ములు రావడానికి కారణంచూద్దాం. _మనముక్కులో పలచటి పార ఉంటుంది. దీనిమీద దుమ్ము ధూళి పడినపుడుతుమ్ముతాం. క
సడ లో యో, ఆగం (1 ను.
శ్రా తో 7 1౯ ళా .
ల జతే న్ బం టాస్ లర (శో.
ఈ తుమ్ముతో దుమ్ము ధూళి బయటపడతాయి. మనం జలుబు చేసినపుడు తుమ్ముతాం. , దీనివల్ల లోపల వున్న తెమడ బయటపడుతుంది. అందుకే తుమ్ము చాలా మంచిది. లోపల ఉండే మలినాలను బయటికి నెడుతుంది. తుమ్మన తరువాత ఎంతో హాయిగా ఉంటుంది గదా! ' తుమ్ముకూ మనం చెయ్యబోయే పనికీ సంబంధం లేనే లేదు. “= ఇక హాయిగా తుమ్మండ. అనుమానాలు వదిలెియ్యంణ. అళళళిళ 4 స
టానిక్కులు ఎవరికి బలం?. ._ మనం జబు చన పడతాం. సత్తువ తగ్గుతుంది. . బలహీన పడతాం. . ఈ రక నాం ఈ 1 కొందరు సరిగా తిండి లేక బలహినంగా ఉంటారు. = అప్పుడు మనం బలం కోసం టానిక్కులు
_ అసలు టానిక్కుల్లో ఏముంటుంది! _ చక్కెర నీళ్ళు, కొంచెంసారాయి, కొంచెం = సత్తువ ఇచ్చే విటమినుల పొడి ఉంటాయి. ర్ట టక ఉహానాఖా షణ లం ౫ అంతా కలిసి సీసా విలువ కూడా సరుకులో ఉండదు. ఇరవయ్యో ముప్పయ్యో వదలడం తప్ప ఏమీ, ఉండదు. 7
దీనికి బదులు కోడిగుడ్డు, పాలు తీసుకోవచు గి ధర తక్కవ బలం ఎక్కువ. .
- లో పిల్లలకు టానిక్కుల వల్ల మంచి కన్నా చెడు జరుగుతుంది. వాటిల్లో ఉండే సారాయి వల్ల మెదడు నరాలు - దెబ ఎతింటాయి.
1 అయితే టానిక్కుల్లో బలమే లేదంటారా! బోలెడు ఉంది. అది మనకు కాదు. అమ్మేవాడికి కావలసినంత బలం. తయారు చేసె వాడికి ఇంకా ఇంకా బలం. |
శళళిళిళ - ఎ 9 |
కోడిగుడు = పొటకాయ జే క షో వరో చేశాయా? / | గ్గ (. ళో / న్ా చం ల్ల - / 1) _ ఇంటి కోడిగుడ్డు పెట్టుంది. పెరిటిలో పొట్ల చెట్టు బారెడు కాయకాసింది. "రెండూ రుచి గలవే. "రిండూ బలమై నవే. శ "రెండూకలిపి లక్షణంగా వండుకోవచ్చు. పల్లా పాపకు పెళ్నవచ్చు. అయితే మనం గ లు అలా చెయ్యం. ౦
ఎందుకో మనకొక నమ్మకం ఉంది.
అదేమంళకు కిడిగుడ్లూ పొట్లకాయ కలిపి
వండుకొని తినగూడదలటు. .
తింటే చచ్చిపోతారట. శ /
ఇది లోకమంతా అల్జుకొని పోయింది. (
పొట్లకాయ రోగులకు కూడా మంచిది. కోడీ గుడ్డు మరీ మంచిది.
ఇవి రెండూ కఠిపితే ఇంకా మంచిది కదా!
అయినా మీకు నమ్మకం
రుదరలేదనుకోండి.
/
ఒక పనిచేయండి. రెండూ కలిబ కమ్మగా వండండి. | మాకు పెట్టుండ.
మి అనుమానం తీరుతుంది.
మా కడుపు నిండుతుంది. సరేనా?
తేనె తగిలితే జుట్టు తలబడుతుందా € ఇథి . బే నా చిన షనాటి సంగతి. సజ పెల్లలం అందరం ఒక తోటలో.
లెనె ఆడుక్" ౦టున్నాం. .
గ మాలో ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఒకడు చెటు ఎక్కాడు.
హా , చిన్న తేనె తుట్టై పెరికి తెచ్చాడు. ఎ తుట్టె పిండి తేనె తలా కొంచెం అర చేతిలో వేసాడు. అందరం తిన్నాం. ఒక ఆడపిల్ల తేనె చేతితో జుట్టు ఇక చూడండి పిలలంతా నానాగౌడవ చేసారు 1
నీజటు తెలబడిపోతుంది. ఆఅ ౧ అవ్వలాగా అయిపోతావు. , అంటూ భయపెట్టారు. శ పాపం ఆ పిల్లకు కన్నీళ్ళు ఆగలేదు. “ పద వాళ్లకు కూడా ఈ నమ్మకం ఉంది. ఇది _ 6 స్వ క నిజమా య / = తేనె చేతి మీద పడినపుడు చేతి ఎం[టుకలకు.కూడా తగల వచ్చు. . అప్పుడు అవ కూడా తెల్లబడాలి గదా. . కావాలంళకు చేసి చూడండి. "క “ఈ నమ్మకంలో ఎంత నిజం ఉందో! ॥ భభిళి భి ఖ్
పప ్ర తింఠు చిము పడుతుందా€
1 ఎదెనా గొయం తగిలినపుడు అది చిము పడుతుంది.
నొప్పి పుడుతుంది. క్ న్నాళ్తకు మాని పోతుంది.
, ఇది మనందరికీ తెలుసు.
౫... గాయం మానాలంటే కండ పెట్టుకొని రావాలి. కండ పెరగాలంకు మంచి ఆహారం తినాలి. పప్పులు, చెపలు, మాంసం తింట్ బాగా
. కండ. ఎరుగుతుంది. అందరూ చేపలు మాంసం కొనలేరు.తినలెరు. = ఇంక ఏమి చేయాలి! "కందిపప్పు, పెసరపప్పు తినాలి. అవి ఎంత ఎక్కువ తింటు అంత తొందరగా గాయం మానుతుంది. 13
అయితే మనకు. పప్పుతింటు చీము పడుతుందని భయం.
పప్పు తన్నా తినకున్నా చీము పడుతుంది. చెడిపోయిన నెత్తురు చీముగా త్స + - బయటపడుతుంది. నం అందువల్హ పోయేదేమీ లేదు. య
నిజానికి పప్పుకూ చీముకూ సంబంధం లేదు. ౫ పప్పు తిన్నందువల్ల చీము పడుతుంది
అనుకోవడం పచి 1 మూఢనమ్మకం... న.
.. మజిగ తాగితే నము శ్ర దూ చేరుతుందా? | ఖో వ | వ, . జీ ఊపిరి తిత్తుల్ల్ రోగ జీవులు చేరితే నెమ్ము చేరుతుంది. అందువల్ల దగ్గు రావచ్చు. జలుబు చేయవచ్చు. న్నా '&ీ! శ. కొంతమంది ఇలాంటప్పుడు మజ్దిగ తాగరు. మజ్జిగ వల్ల నెమ్ము కలుగుతుందని భయం. = 1 అసలు మజ్జిగకూ నెమ్ముకూ సంబంధమే లేదు.
ఆపరేషన్ చేసినా, ్క గాయం మానకున్నా రూడా చాలామంది వీము పడుతుందని భయం. ఇలాంట భయాలు అనవసరం. మజ్జిగు మంచినిళ్ళు పళ్ళరసం ఎంతో మంచివి. వీటిని ఎంత ఎక్కువ తీసుకొంటే అంత మంచిది. “ే లేని పోని నమ్మకాలతో చారు నిళ్లు తాగడం దండగ. పెగా బంగారం లాంటి మజ్జిగ కుడితితాస్టైలో పోయడం ఎచ్చితనం. . అళభ 4 స 16
మ బొప్పాయి పండు తింటు. పెరటిలో బొప్పాయి చెట్టు విరగకాసింది. “1. రోజుకొక కాయ పండుతోంది. £ ఇంటి కోడలు కడుపుతో ఉంది. 1 బీ ప్పాయి చెట్టు చూసినపుడల్లా ఆమె నోటిలో అ య నిళ్ళూరుతున్నాయి. తినాలని ఉబలాలటుం౦గా ఉంది. తొ (గ జనా. వ్ న్ లే ఇను! (న. 1 షో" నై - క్ష స్ తం శే ఖా 17
అయితే అత్త ఒప్పుకోవడం లేదు. కోడలి కడుపున బంగారంలాంటి కొడుకు పుట్టాలి. తాను ఎత్తుక్ న ముద్దులాడారి. అది అత్తకోరిక. - బీ వ్యొాయి పండు తింటు ఇంకేమయినా ఉందా! |. కోడలి కడుపు నిలబడుతుండా[ఇద్ అత్త భయం. నిజానికి బొప్పాయి ఎంతొ మంచి ఆహారం. దానిలో ఎన్నో మంచి గుణాలున్నాయి. బొప్పాయి తింటు కళ్ళ జబ్బులు దగ్గరకు రాలేవు. దీన్ని పిల్లా పెద్దా అంతా తినవచ్చు. అసలు తినాలి _ కూడా. పుట్టబొయ్యే ఎల్లలకు కూడా బ్ వాయి ఎంతో . మంచిది. కడుపు పోవడానికి చాలా కారణాలుండవచ్చు. బ్'ప్పాయి వల్ల కడువు పోవడం వచ అబద్ధం. బ్'ప్పొాయి పండు. తినండి. పండులాంట బిడ్డను గ కనంట. అశభిభిళ 18
బాలింత పత్తం ః అమ్మాయికి నెలలు నిండాయి. పుట్టింటికి వచ్చింది. ఇంటిల్లిపాదిక సంబరంగా ఉంది. తలి బలంగా ఉంళ[ే బిడ బలంగా పుడుతుందని. కోరింది పెడుతున్నారు. కానుపు అయింది. పండంటి బిడ పుటింది. ళ్ వ్ అంతే. అప్పటి నుంచి పత్తెం మొదలు పెట్టారు. | మాంసం తినగూడదు.
- చేపలు పనికి రావు. శ కోడిగుడ్డు మంచిది గాదు. మజ్జిగ నెమ్ము. జ నయ్యి వాతం. _ 10
మిగిలింది తెలగడ, కారం, చారు నిళ్తు.
౪9 6౨ లా అవి కూడా మూడో రోజునుంచే. టాం | గ్షఖీ 4.
ఈనె. యో ఇక తల్లి ఎలా కోలు కొంటుంది? “ కానుపులో పోగొట్టుకున్న నెత్తురు మళ్ళివచ్చేదెలాగ! తిండి లేకుంటే పాలుపడే దెలాగ! బిడ్డ కడుపు నిందడేదెలాగ*% . ఇర
ప. న 4 న కా క ల నాడాను | రాత వు జ ర. 5౫ / . నిజానికి బాలింతకు రెండింతలు తిండి కావాలి... మంచి తిండి కావాలి. . కన్న రోజుకూడా తినవచు తినాలి కూడా. దీన్ని మనం మరిచిపోతున్నాం.
లేనిపోని నమ్మకాలు పెట్టుకొంటునా ఇం.
పిచ్చి నమ్మకాలత
ఎందరో తల్లులు బక్కచిక్కి ఎముకల శ.
గూళ్ళుగా మారారు.
ఎందరు బిడ్డలు పుట్టి పుట్టకముందేకడుపునిండా =
పాలకెనా నోచుకోవడం లేదో!
ఇంతకంటేఘోరం ఉందా!
పాపం ఉందా" నో
ఛశభళభళి 22.
ఆముదం పట్టువచా ర్ _ కూతురికో కోడలికో నెలలు నిండితే చాలు. ఆముదం డబ్బాలు ఇంటిలో రెడీ అవుతాయి. సే బిడ పుట్లగానే నిళు ఖ పాయ్యడమె తొందర. ః ఉ శల ఇక ఆముదం పట్టించడం మొదలవుతుం.. గ్ ఒంటి నిండా ఆముదం. తలనిండా ఆముదం. ఉగ్గపేరుత నోటి నిండా ఆముదం. కడుపు నిండా ఆముదం. (లా! న్ సా శ హా ఆముదం తాగించితే విరేచనం అవుతుందట. ఇదెంత వరకు నిజం! 23
బిడ్డకు పాలు చాలనపుడు సరిగా విరెచనం కాదు. దిన్ని మనం మలబద్దకం అనుకొంటాము.
నిజానికి రండు మూడు రోజులకు విరిచనం "అయినా చాలు, నే బాగా పాలు తాగించితే విరేచనం అవుతుంది.
వయస్సును బట్టి మంచినీళు ఎ కూడా బాగాతాగించాలి. ' ఆముదం పట్టడం అలవాటయితే. అది పడితే
తప్ప విరెచనం కాదు.
అప్పుడు ఇది మలబద్దకంగా మారుతుంది. |
ఆముదం వంటకి పల్టంచడం వల్హ్ల ఆ
జిడ్డుకు దుమ్మూ దూళి పేరుకొంటాయి.
దాంతో కురుపులు వాటికి. మందులు తప్పవు. పొరపాటున ఆముదం ఊపిరి తిత్తులలోకి పోయిందనుకోండి. బిడ్డకు నూరేళ్ళు నిండుతాయి. క ఇది ఆముదం సంగతి.
24 ,
వాలకంకులు = క్ (నూతన అక్షరాస్యుల సాహిత్యం మూడవదశ) టీ నమ్మకాలు * నిజాలు ఇ వెల శేరి ముదణ = 1993 జూలె (పతులు ౩ 3,000 ప రచన, : అకడమిక్ కమిట్సి జనవిజ్ఞాన వేదిక కాపీ రైటు ఆంధ పదేశ్ _(పచురణ : జన విజ్ఞాన వేదిక ఆంధ (పదేశ్ 2-2-1105 /34, తిలక్ నగర్, హైదరాబాద్ * 44. శా శో సోన్ వ 55 74 03 న్నా.
03116011 18 సొక్షరతా ఉద్యమంలో మన రాన్టంలో ఉపయోగిస్తున ఎ వాచకాలలో భాషను మనం నాలుగు దశలుగా ప్రవేశ పెట్టాము. స్థూలంగా మనం మన నూతనాక్షర్రాస్యులను కూడా నాలుగు వర్గాలుగా విభజించుకోవచు గ 4 జాతీయ సాక్షరతా సమితి (౧114) ప్రమాణాలు నూతనాన్షారాస్యులంతా ఒకే స్టాయిలో సాధించారని మనం చెప లేము గదా! భాషాభ్యసనంల్' వరూప్య ద్విత్వాలు చాలా విల్లువెనవి. చాలా ఆ కష్టమైనవి కూడా. గ్రామీణ తెలుగు భావలో సారూప్య ద్విత్వాల కంటే ఎరూప్య ద్విత్యాలకు (వొధాన్యత హెచ్చు. ఇక మన పాఠకులు అభ్యసన దశను ఇప్పుడిప్పుడే దాటీన వారు. . స్వతంత్ర పఠనంలోకి ప్రవేశిస్తున ఎవారు. ఆర్థిక్క సాంఘిక సాంస్కృతిక శ _వెవిధ్యాలు కూడా వీరిలో తక్కువేమీ గాదు. ఈ అంశాలను ఉద్యమ అనుభవాలను గమనంలో ఉంచుకొని, తయారు చేసిన నూతన అక్షరాస్యుల సాహిత్యంలో “పాలకంకులు' సీరీస్ "పేర పలువడుతున ఎ ఈ పుస్తకాలు మూడవదశకు చెందినవి. వెరూప్య ద్విత్వాలను వీటిలో పరిచయం చేశాము. .. 1] వినోదంతో పాటు విజ్ఞానం అందించేందుకు కథల్కుపాటలు, . జరిగిన సంగతులు లాంటి పలు అంశాలను ఎను ఎక్ోనా ఎము. తలుగు . "| నాలు (పచారంలోగల (ప్రజానాహిత్యాని ష్ దీనికనుగుణంగా మలరిచాము, తొాలుగులో ఇది తొలి (ప్రయత్నం, మీ సలహాలకు, సూచనలకు జ. “సా గతం పలుకుతునా ఎము. చీ -.
మవసు ఫౌండేషన్
జ్ పుస్తకాల పరిశీలవాపట్టిక ా పషకంపంఖ్య (గే న చం మ లాలో రం దరి[/. ర! టాం. రాం ాాాాాా లాకు | (10! నాకా చాత (గేర్ టా న నాం లాావాకతయ్యనట (లా లాను గిరా