Telugu నక్క వడ - anilvaranasi/indianlanguages GitHub Wiki

నటే కళ్‌ ఇక్‌ (నా గెట; మనం సొంతంగా చదవగ క్త క ౪ అలతిఆ అఆ క్‌? లు 00వ | డగ యా శ్‌ గతా మ ్క క. థి లీ. ( శ ల న. " . - శా. ల . క టా నలిని ఇ "చతు. మం | _ కొ అభి స్ట ( క! క్ష శ = . | | నల కు ఇ. ్త వ. ల సై జ 7 వ ల ప త్‌ే జే. ॥ . న. న ॥ 4 - జ గ్‌ చలే | లా ॥ గ న ॥ .. ల ళ్లు ఇ 7 క / ల్ల న | న్‌ | . ॥ శ _ పం ్ట్‌ జ (| టీ శ ః 3... శయన | [+ టి రే. ప పాలో [భాల్తోట్‌ గ స న. ళి ం జ్జ న్‌ | న ॥ ళల క తి స శ ఇం శ శతు లే .. " | - న కా ళ్‌ + ” క మ ( జ టట. నే స ఓ | ట్రే క జ | ర జ క . జ్‌ సే . గో ఎ యాప్య నం లం లోన్‌ లుం | మాట అలిసి కాను యా వంటను ఫ్‌? 4 యి | ఖీ _ ల్‌ ళ | య ఇ "| | ఆ ఖీ ఉఆనపవాన వడెక వమరగా

ర 6 ఎ జ్‌ జ్ధి శ ౬

| ఒ) బేల 0.561 నక్క - వడ 6 కథలు కమల . శ జనవిజ్ఞాన వేదిక

పిల్లల పుస్తకాలు :; 2-38 తరగతులు నక్క - వడ _ ప్రచురణ నెం. 12 మొదటి ప్రచురణ : మే 2008 రెండవ ప్రచురణ : మే 2004 రె రచన :;: కమల న్‌ సహకారం ': సి. వి.కృష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక చిత్రాలు : కూరెళ్ళ శ్రీనివాస్‌, విశ్వేశ్వర రావు " సీరీస్‌ సంపాదకుడు : వి. బాలసుబ్రమణ్యం ప్రచురణ : జనవిజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ వెల : రూ.10/-లు సూచనలకు : వి.బాలసుబ్రమణ్యం 2/-1-1304, బాలాజి నగర్‌, నెల్లూరు - 524 009. ఫోన్‌ : 0861 2320610 (ప్రతులకు : సి, మోహన్‌ - కన్వీనర్‌ - జి.వి.వి. ప్రచురణల విభాగం జి.ఎఫ్‌-4, నీహారికా అపార్ట్‌మెంట్స్‌, గాయత్రి నగర్‌, ఆః ముత్యాలరెడ్డిపల్లి, తిరుపతి - 517 502. ఫోన్‌ ; 0877-2244551 శ ప్రజాశక్తి బుక్‌హౌస్‌ 1-1-187/12, వివేక్‌ నగర్‌, చిక్కడపల్లి, హైద్రాబాద్‌. ఇతర (బ్రాంచీలు ముద్రణ : స్టూడెంట్స్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, తిరుపతి. వా

ఇందులో ...

  1. కోడి వడ్లగింజ , 2 కుక్క పెళ్ళి త చందమామ కథ 4 నకూావడ & ఆవు-పులి &ఉ కొంగ మెడ . ణజసి కైపసా-శని పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని ఒకసారి ఈ కథలను' చదివి పిల్లలకు వినిపించండి. ఆ తర్వాత పిల్లల్ని చదవమనంది. తె

1 ఇళ అ నగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కోడి, ఒక పంది $ ఫ్ర (ళ్యొ దొరికింది. “*వడ్లగింజ నాటుదాం రండి అ న్య సన ను ల స న ర్న

  • ౯ - శ . | వ్‌ | , వ. న. స్ప న్‌ కక ఓ ( ఖల ళా | ల బి | (| నా మ్మ శి క 1 "జా నల న ఇ. క స. | క. త త 2 న షా లీ ళ . స నన లి వ లం శ ను మ్‌. జ్‌ “నం " ని షష టం య +... (ఓ ష్ష్‌ న్‌ ॥ ళు అ ౮ , . ః ౯ మ | . . తో స్టో = ల క్‌ . _ (న క ల | శ ల | క స్థ ౧ . మళ లం క న. య. లర లి ర 1 | ల స ఓ రోగ బ్యా, ట్‌ | క ల క ళ్‌ (| "= | శా కా! 1% ఇ నాన య. “చవ న్‌ ఆరగ . రో ఖీ = వ్లూస. స లంకల . య్‌. న క ము. న స పే జ్జ | ఇపసలు శ టి వాం బీ సు మయి క ౮. మ. వ్‌ 4 ల నో న్‌ ల! “౯, న్ని జా శభ న్‌ు టైగా | స్స క ॥ | |. కు . (౯ . . నీ ల్‌ో ఛా అం" ళ్‌ ళీ “గే ళా షన జ కా " వ ఎప శ ఇ న. క ఖీ ర ల ల్‌ | బ్ర మ లా ల్‌ స్స్‌ . ఖీ అ" మా శ . ఖో 1 స్ట ॥ పళ | + ఆ | + "ఉన్న శే. ( స్క. ళ శ క క న్‌ గ . న్‌ శ్‌ ఖ్‌్జ్శ భవ | పయ! సం! జ. 1 న న. ఇ || ॥ టీ క - ్ట్‌ క | న (1 న న ( ఇ ॥ ం క స. ల వ. లో లౌ 7 “నో . _ | /. న. రే . - న. య | న సంప రో శ | త్‌ ళ్‌ న. | న ఓ | అ శ్రే త్‌ శ గా . . జే దీ రం స ష్‌ | శ ॥ $ త్ను ఇం నస _ యాం క్ష నే | ఫే వత క్‌ టన మన ల మ ఏ. య? ం న. జీ షి ఆతం ఈ గి | హం, ప ే నంలో య ఖీ ఈ. శ క! (కి కే " అఆ ర క గ్‌ న్‌ ను " ళ్‌ | వానీక న న. ళు ను శ్‌ క్‌ ర మో 4 . థి ౯లో గే త్‌ ళ్త | చరి | ఎ సు. మళ అపు పోటో వ. తవు 4... ఎ. మాలు ౦4 ఎం పం టి ం ॥ సె మ ళీ, ఒం ల ల | ం ర్త ళం 4 వం ఎ. వాక నే వ ఏ ఇట అయన ఇ ఇ =... శకం ఉమవువ్తనము. / షి త. ,= లఉ ళ ఉం ణం. క ళ్‌ య్టన్మ్య్న వ గ్ర జో ల సం నే వీ ఇ న ఖా బో కః గో త్వొచె టను 9 ౨, పూజ సాశ్తోరల . ర ' + ఆ టి సతత. ల్‌ న. జ నం న స స న. గ జ ం4శకే ” శక కే | క . ళీ " త్‌ జ సన యయ టన : ॥ మ. ల! ళా శ శ _ + క చ్‌ ల వ ళ్‌? ళల . | | | [ చ లీ ఆ “కా * " , = ల ఇ శ షం వష. “జా, " | మ. | క్‌ ష్‌ వ వ _ € జ తం క్‌ అత్ర? ఫి స్‌ / , త “శ , జ టే ౮ , ". న * ల క / న. ర "ఇ న శ! ఖో స్ట? గ్‌ క కః న _ ” సి ో ల్‌ క్ష స్ట లి ం న క ల క. షమి ॥ టనే కే ప యు టట ర క రాను అంది. మౌ రాను” అంది. రాను” అంది. క్కటే వెళ్ళింది. నేల తమింది. గిం ఠి ఠి రోజులకు గింజ మొలిచింది. స్‌ళ్ళు పోదాం రండి” నక్సు-వద శి

అని కోడి పిలిచింది. పంది '*నేను రాను అంది. పిల్లి “నేను రాను” అంది. . గాడిద “నేను రాను” అంది. కోడి ఒక్కటే వెళ్ళింది. సళ్ళు వోసింది.

  • వరి పెరిగింది, పంట పండింది. “కోత కోద్దాం రండి” అని' కోడి పిలిచింది. పంది 'నేను రాను” అంది. పిల్లి “నేను రాను” అంది. గాడిద “నేను రాను” అంది. కోడి ఒక్కటే కోత కోసింది. వడ్లు ఇంటికి తెచ్చింది.. “వడ్లు దంచుదాం రండి” అని కోడి పిలిచింది. | పంది '*నేను రాను” అంది. పిల్లి “నేను రాను” అంది. గాడిద “నెను రాను” అంది. కోడి ఒక్కటే వడ్లు దంచింది. బియ్యం చేసింది. అన్నం క్‌ నక్స-వడ

వండింది. అన్నం పళ్ళెంలో పెట్టుకుంది. చుట్టూ చూసింది. పంది, పిల్లి, గాడిద కిటికీ గుండా చూస్తున్నాయి. 1! పై వా నా గ ము ర శ ఆలో న గీ ట్‌. క "స్త యొ కేటా “ఎవరైనా అన్నం తినడానికి వస్తారా?” అని అడిగింది పంది 'నేను వసాను” అంది. ఆ పిల్లి “నేను వసాను” అంది. గాడిద “నేను వసాను” అంది. అప్పుడు కోడి ఏమి చేసింది? మీరే చెప్పండి. నక్తు-వద. 6

  1. కుక్క పెళ్ళి ఇ క్‌ అనగనగా ఒక అడవి. ఆ అడవిలో నారాయణ అనే ఒక కుక్క వుండేది. ఒకరోజు అది పెళ్ళిచూపులకు బయలుదేరింది. దారిలో ఒక చిరుతపులి కనబడింది.

“అన్నా! నేను పెళ్ళి చూపులకు వెళుతున్నాను. నీ చర్మం అరువుగా ఇస్తావా?” అని కుక్క అడిగింది. చిరుతపులి తన చర్మం తీసి ఇచ్చింది. కుక్క దాన్ని వేసుకుంది. య గ్రే. యం, (| ధూ! (| ఎస. గ్త్‌ లగా సు కాళ / ల 77 కుక్క ఇంకా కొంచెం దూరం పోయింది. దానికి ఒక ఏనుగు కనబడింది ఫి “మామా! నేను పెళ్ళి చూపులకు వెళుతున్నాను. నీ తొండం అరువుగా ఇన్తావా”ొ అని ఏనుగుని అడిగింది. ఏనుగు తన తొండం తీసి ఇచ్చింది. కుక్క తొండాన్ని తగిలించుకుంది. నక్స్కవడ 8

కుక్క ఇంకా కొంచెం దూరం పోయింది. ఒక నెమలి కనబదింది.

“అన్నా! నేను పెళ్ళీ చూపులకు వెళుతున్నాను, న్‌ రెక్కలు అరువుగా ఇస్తావా? అని అడిగింది.

నెమలి తన రెక్కలను ఇచ్చింది. కుక్క ఆ రెక్కలను తగిలించుకొనింది. అలాగే కుందేలును అడిగి చెవులు లీసుకుంది.

కుక్క పెళ్ళివారి ఇల్లు చేరింది.

పెళ్ళి కూతురు, ఆమె బంధువులు కుక్కను చూశారు. అది ఒక దెయ్యం అనుకున్నారు. పరిగెత్తి పారిపోయారు. వాపం కుక్కకు పెళ్ళీలేదు. పిల్లా లేదు. .దిగులుతో తిరిగి వచ్చింది.

కుక్క చిరుతపులికి చర్మం, ఏనుగుకు తొండం, నెమలికి రెక్కలు, కుందేలుకు చెవులు తిరిగి ఇచ్చెసింది.

ఈసారి కుక్క మామూలుగా పెళ్ళిచూపులకు వెళ్ళింది. పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఒకరినొకరు ఇష్టపడ్డారు.

సౌభాగ్యవతి ప్రమీల కుక్కకు, చిరంజీవి నారాయణ కుక్కకు పెళ్ళి ఘనంగా జరిగింది. నేను కూడా పెళ్ళికి వెళ్ళాను. మంచి భోజనం పెట్టారు.

్ర నక్ట-వద

౨3. చందమామ కథ

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చిన్న చెరువు వుందెది. చెరువు గట్టుమీద ఒక చెట్టువుంది. చెట్టుమీద కోతి కూర్చునివుంది. ఆ రోజు పౌర్ణమి.

కోతి చెరువువైపు చూసింది. చెరువులో చంద్రుడి నీడ కనబడింది.

“అమ్మో! అమ్మో! చంద్రుడు చెరువులో పడిపోయాడు” అని బోరున ఏడవసాగింది. .

ఇంతలో అక్కడికి ఒక ఆవు వచ్చింది.

“అక్కా! ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది.

“అటు చూడు చెల్లి! చంద్రుడు చెరువులో పడిపోయాడు. నక్తు-వడ 10

ఇక మనం చందమామ రావె, జాబిల్లిరావే అని పాడలేము. ఆ పాట పాడకపోతే మన పిల్లలు అన్నం తినరు కదా!” అని కోతి ఎద్భింది. శ 14 గ. (1 (మర / / శ సగట | కల 7 మ 4 య గ లీలల న్ని అది విని ఆవు కూడ ఏడవసాగింది. ఇంతలో అక్కడికి ఒక మెక వచ్చింది. 1 నకృ-వద

“అత్తమ్మా! మీరు ఎందుకు ఏడుస్తున్నారు?” అని కోతిని అడిగింది.

“అటు చూడు కోడలా! చందవమావు చెరువులో పడిపోయాడు. ఇక “చందమామ రావే, జాబిల్లిరావే' అని పాడలేము. అది వాడకపోతే పిల్లలు అన్నం తినరు కదాగొ అని చెప్పింది.

అది విని మేక కూడా ఏడవసాగింది.

ఇంతలో అక్కడికి ఒక పంది వచ్చింది.

“కోతి పిన్నీ! మీరు ఎందుకు ఎడుస్తున్నారు?” అని అడిగింది.

“అటు చూడు తల్లీ! చందమామ చెరువులో పడిపోయాడు. ఇక “చందమామ రావే, జాబిల్లిరావే' అని పాదలేము. అది పాడకపోతే పిల్లలు అన్నం తినరు కదా!” అని చెప్పింది.

అది విని పంది కూడా ఏడవసాగింది.

ఇంతలో కోతిపిల్ల, అక్కడికి వచ్చింది. “అమ్మా! అమ్మా! ఆకాశంలో చూడు చందమామ ఎంతబాగున్నాదో!” అనింది.

అప్పుడు జంతువులన్నీ ఆకాశంవైపుకి చూశాయి. చంద్రుడు చాలా అందంగా కనిపించాడు. తమ తెలివితక్కువ పనికి నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి. నక్టృ-వడ 12

_&. నక్కవడ

కమలా, ఉమ పెద్ద వడ చేశారు. బాణలిలో వేశారు. అది నూనెలోంచి దూకి వచ్చేసింది. దొర్లి దొర్లిపోసాగింది.

దారిలో ఒక పిల్లి చూసింది.

“వడా! ఆగు నేను నిన్ను తినాలి అని దాని వెంట పడింది. కానీ వడ ఆగలేదు. అది దొర్లిపోతూనే వుంది.

. దారిలో గుర్రం చూసింది.

“వడా! ఆగు! నేను నిన్ను తినాలొ అని దాని వెంట పడింది. కాని వడ ఆగలేదు. అది దొర్లిపోతూనే వుంది.

దానిని ఒక పంది చూసింది. 13 నక్త-వద

“వడా! ఆగు! నేను నిన్ను తినాలి” అంది. అది ఆగలేదు అది దొర్తిపోతూనే వుంది. నా ణో వో అననన చ్‌. చ్‌ న న్‌ త్యారు నాకో చో నానో హా రాతాకో వడ ఒక కాలువ వద్దుకు చేరుకుంది. ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ నిలబడింది. దానిని ఒక నక్క చూసింది. “వడా! వడా! నేను నిన్ను తినను. నా వీపుమీద ఎక్కి కూర్చో. నేను నిన్ను కాలువ దాటిస్తాను, అని చెప్పింది. వడ దాని మాటలు నమ్మి దాని వీపుమీద కూర్చుంది. నక్క కాలువ మధ్యలోకి వచ్చింది. వడను తన తలమీద కూర్చోమని చెప్పింది. తర్వాత ముక్కుమీద కూర్చోమని చెప్పింది. చివరకు నోట్లో కూచోమనిచెప్పింది. తర్వాత ఏమి జరిగింది? నక్స్కవద 14

  1. ఆవు-పులి అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఆవు, ఆవు దూడ, ఎద్దు వుండేవి. అవి ప్రతిరోజూ పక్కన ఉన్న చేలో మేసేవి. ఎదురుగా ఉన్న తోట ఇంకా పచ్చగా ఉందటం అవి చూశాయి. అక్కడికి వెళదామని అనుకున్నాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక వంతెన దాటి వెళ్ళాలి ఆ వంతెన పైన ఒక పులి వుంది. ఎంచెయ్యాలబ్బా అనుకొన్నాయి. ఒక ఉపాయం ఆలోచించాయి. ముందుగా దూడ వంతెనపైకి వెళ్ళింది. “ఎవరు నా వంతెనపై నడుస్తున్నారు?” అని పులి గరించింది. టి “నేను చిన్న పిల్లను! నా వెనుక మా అమ్మ వస్తూ వుంది. నన్ను వదిలేయి” అని దూడ అన్నది. 15 నక్టృ-వద

“స్వర్రే నువ్వు వెళ్ళు” అని పులి అన్నది. దూడ వంతెన దాటి త్తోట చేరుకుంది. క గ“ సా సీ / ఇ తర్వాత ఆవు వంతెనపై కాలు పెట్టింది. నక్ష-వడ 16

“ఎవరు నా వంతెనపై నడుస్తున్నారు?” అని పులి గర్టించింది.

“నేను, ఆవుని” అన్నది.

“ఆగు! నిన్ను నేను తినడానికి వస్తున్నాను” అని పులి గర్జించింది.

“నా వెనుక ఎద్దు వస్తుంది. నేను బలం లేనిదాన్ని. అది బలంగా వుంది. నన్ను వదిలేయి” అని ఆవు అనింది.

ఉస్యర్రే నువ్వు పోవచ్చు” అని పులి అన్నది.

ఆవు వంతెన దాటి తోటకు చేరుకుంది. తర్వాత ఎద్దు వంతెనపై కాలు పెట్టంది.

“ఎవరు నా వంతెనపై నడుస్తున్నారు?” అని పులి గర్జించింది. .

“నేను, ఎద్దును” అని జవాబు ఇచ్చింది.

“ఆగు! నిన్ను నేను తినడానికి వస్తున్నాను” అని పులి ఎద్దు ముందుకు వచ్చింది.

కానీ ఎద్దు తన కొమ్ములతో దాన్ని పొడిచేసింది. పులి కాలువలో పడిపోయింది. అప్పటినుంచి జంతువులన్నీ పులి భయం లేకుండా వంతెనపై తిరగసాగాయి.

7 నక్ట-వడ

  1. కొంగ మెడ

ఇది చాలా కాలం నాటి సంగతి. అప్పుడు కొంగల మెడలు ఇంత పొడవుగా వుండేవి కావట. పొట్టిగా వుందేవట. ఒకసారి ఏం జరిగిందో తెలుసా! ఒక కొంగ తన బిడ్డతో ఒక నది ఒద్దున నివసిస్తూ వుండేది. ఆ కొంగపిల్ల చాలా తెలివిగలది. అందరినీ ఏవేవో ప్రశ్నలు అడుగుతుందేది. అమ్మ కొంగ దాన్ని జంతువుల దగ్గరకి వెళ్ళవద్దని చెపుతూ వుండేది:

ఒకరోజు పిల్ల కొంగకు ఆవు కనబడింది.

“నువ్వు పొద్దున్న ఏమి తింటావు?” అని కొంగపిల్ల ఆవును అదిగింది.

“నేను గడ్డి తింటాను” అని ఆవు చెప్పింది. ఇంతలో అమ్మ కొంగవచ్చి పిల్ల కొంగను ఇంటికి తీసుకుపోయింది.

ఇంకొక రోజు పిల్ల కొంగకు ఒక నక్క కనబడింది. నక్త-వద 18

“నువ్వు పొద్వన్నే ఏమి తింటావు?” అని కొంగపిల్ల అడిగింది. క “చనన. చడ క ఈ డోల క క న. నా | భి య త స | 1 ప్ర షి గ న శ సీ జ నవి! స్నా క్ట ఆ టో లో పే. యై. ౮ ఖ్‌. న 110 టి ఉచ. 0; సల్‌ థో ల లో క ఖీ యీ ఉల ౬' కే లీ ల్‌ వో న్‌ ఇ రమ శ్‌7ళ్ల 6 గ ( ట్‌ లో [ 44ల్న వ థం ర ( కా ల 4 తో లో న్న లై థ్రీ లా వాలిన చిని నాలా ఫి ఠీ వీత 4 కీ “నేను పిల్ల కొంగలను తింటాను” అని చెప్పింది. ఇంతలో అమ్మకొంగ వచ్చి పిల్ల కొంగను ఇంటికి తీసుకుని వెళ్ళింది. 19 నక్త-వడ

ఇంకొక రోజు కొంగ పిల్లకు నది ఒడ్డున ఒక మొసలి కనబడింది. నువ్వు వొద్దున ఏమి తింటావు?” అని పిల్ల కొంగ అదిగింది. “నువ్వు దగ్గరకి రా నీ చెవిలో చెబుతాను” అని మొసలి చెప్పింది. కొంగపిల్ల మొసలి దగ్గరకి వెళ్ళింది. కొంగపిల్ల చెవి ._ దాని నోటి దగ్గర పెట్టింది. వెంటనే మొసలి దాని మెడ పట్టుకుంది. ఇంతలో అమ్మ కొంగ వచ్చి పిల్లను పట్టుకుంది. మొసలి ఒక పక్కకు లాగింది. ఇంకొక పక్కకు కొంగ లాగింది. ఇలా లాగేటప్పటికి కొంగపిల్ల మెడసాగింది. పొడవుగా అయిపోయింది. మెడ ఎక్కడ విరిగిపోతుందోనని తల్లి కొంగ మొసలి కన్ను పొడిచింది. పిల్ల కొంగను మొసలి వదిలేసింది. కొంగపిల్ల మెడ పొడుగ్గా, అందంగా అయిపోయింది. . చేపలు పట్టుకునేందుకు చాలా సులభం అయింది. అది చూచి కొంగలన్నీ మొసలిచేత మెడను లాగించుకున్నాయి. అప్పటినుండి కొంగల మెడలు పొడవు అయ్యాయి. ఇదీ కొంగ మెడ కథ. నక్క-వద 20

ర్న

బడిలో అప్పుడే చేరినవాళ్ళు, ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు

_ కూదా పుస్తకాలు *చదవగలరా”? వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా పుస్తకాలు రాస్తారా? ఇప్పుడివన్నీ అర్ధం లేని ప్రశ్నలు. పిల్లలు చదవడం పలు రూపాల్లో + వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూసి కథల్ని వాళ్ళు చదువుతారు. ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం. అప్పుడు పలకల్ని బలపాల్ని అరగదియ్య పన్లేదు. గుడ్డి కంఠస్తాలు, ఇంపోజిషన్లు, చూచి రాయడాలు అక్కర్లేదు. అసలు మనం నెత్తి మీద కూచుని భూష నెర్పనక్కరలేదు. ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు . భాష నెర్చుకోవడానికే ఈ ప్రయత్నం.

' ఈ పుస్తకాలు నాలుగు గ్రేద్ర, 50 పుస్తకాల సీరీస్‌లోవి.

ఇది 1-2 తరగతుల పిల్లలకోసం.

అంతా అకా మే | ఏంటా | కంత (దవనం ౧[ 6౮ ర్‌ ౮౦౨౧౨౬! మానా న న? (౮ నానా కా న లు 3 కపోల | ఈ టిం ౧ _టారుచపకి | (౧ 1|౧గ _-వాంవంచావ డాం ల ఎం మామా న వయా న వని ఎ ఎాంరరద తతా