Telugu దేశ భక్తి - anilvaranasi/indianlanguages GitHub Wiki

॥ ఖ్‌. స ాఖ శీ థ్‌ గ కక్షలాానా్య్యనాణనం | ట్రకలాాకన వడ్వ్య్రాలయాణ అనానన్తక్తు మ జు వ్‌ నయము? * వా లే ఎవి ఈ ౨ శి వణ. టపాలను ్‌ జి అనా ని 4 44 మ్‌ న కన! ణా నాలు క ణా అణా నై జజ లో అ | శ శ్‌ జ "| తో జ్‌ ఎ ఇ య! ॥ ॥ ॥ గ 1. క్‌ హ్‌ న కి _ . . క్ష్‌ త క. వ య. . , కళకా క క " శ | నో | ఎకీ* శ శ్‌, ౪ _ | . య. క్ష * [14 క“ , తనమ క్ష" ఆ స | [ | +. వు క . | . జా క |. లా శ ళీ ల ట్రే క. గా లకే మన్న ॥ / శ జే 1. 1 మ . | లా , కి క. క. గ _ ం ॥ | ఈ న. “౯ జా (4 న్‌ ల అ /. క్‌. న్‌ తీ జ జు ॥ |. బ్‌ క్‌ | కో షం లం లకక." క. ఛా మై కన. | / ప త + న | | = క గ సె న్‌ ల జా 5 న్‌ య్‌ | ల. 1 వా గ, నాల . శ నౌ.. సౌ . | క | శ. | _ “ఆ, స్‌ త ్శ॥ | ఎక. వా - జ్‌ ఇ = = ॥ వ ఖీ శ్‌ ల్‌ క్ట ల్‌ స వ క్షు ణి వ . గా 1 కల , ల ట్య జీ ॥ శం కీ + ఖీ న. వశ 1 ( ? 1" కే 1 న్‌ భభి ల ఎ సం | వ శ. గా . -. |... ౧. క్కి వు " మ" ఆ . న జో | ర ॥ ఎ ఉమ క్క | ప. లో టవ , జ నక. "| చ ము ఓ శుకం . " గ! కక _ | , ౭ శ్‌ గ క ” ఖః = | , . (ద . ల | క జ ల ౯ శ

  • [5 . 1 ఊక , ళ్‌ క ఠ్త , ఆ | "ల | ల్ని | క్‌ ఫ్‌ అ త | . [1 ను . తొ ం య? కే * "నై ః ఓ ను! శ్‌ / ఈ ం జ్‌ [ , న. ం = క్‌ ॥ త్మ్‌ | ॥ 4 నో వ శో ల్ని ట్‌ నె | శ “| తా. ॥ ఇ జ్‌ న క ల | , యా భా | కటి న్‌్‌ కీ , డం ఇ్లై. [. గ గో + , కా ౮ న; (౫ న జీ న ౯ | గీ వై? నః జ! శ [ఓ క్‌. , శ్‌ కీ జు చా కూ మ థ్‌ శీ జా. ట్ర , కా న్‌ న! 9 శీ, స్నా! తట ల స! ] కక్‌ క. |. | క ఖా జ , శ్ర జ్‌ 15, వి గి ఐక శీ, | క ఆక్‌ తే * భ్‌ జో!!! శైల ' [11 క, న్న _ 14; వ. క . ా! మ యూ (4 ను శ , న్య క. , ॥ | 1 న ల మె జీ | | నన ఎస్సై ఫై శ్‌ న 2 11 గ 5 ణ్‌ గక గం ః ; క బ్య తస ఆపక . న్‌ మ” ' | క్‌? . న్‌ా గ్‌ జే ఇ వా ॥ = ఈక వ్‌, ॥ త ] “ఛే! .. [గ _ ణ్‌ క్ష శా గ్య? భో ' క్ష శ | గ ' [ఎట ఇ శ నే. క " ఉత శే మ , + 111౫ల న అ. *
  • ల్‌! గ ₹ క! ల న్‌ వె (2 లీ క వ్‌ " [్లై జ ” ల శ ౪ ; అ ణి శ గ న్‌ అ యము వాలా యు న ఇ కము. - క-.లనమొము ఎలామునననినననననిిు. ౨వికకననకిననుాటో ఇఅయడ్రిక్తష్ణేష్షమన్షై - = నతని. ే వ. నాతో క క శక్రో

అగ

నా. ౯ దేశభక్తి (ఉపాధ్యాయులకు కరదీపిక) రచన: కె. ఎల్‌. కాంతారావు

ప్రథమ ముద్రణ : నవంబర్‌, 2012 వెల :; రూ. 40/- (ప్రతులకు : ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్‌-20. ఫోన్‌ ; 27608107 బ్రాంచిలు : హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, హన్మకొండ, నల్గొండ, గుంటూరు, ఒంగోలు మరియు డి. వెంకట్‌రెడ్డి, జన విజ్ఞాన వేదిక మార్చాల, కల్వకుర్తి మండలము, మహబూబ్‌నగర్‌ జిల్లా, ఫోన్‌ : 9490975698 ముద్రణ ; బాలాజీ (గ్రాఫిక్స్‌, గోల్నాక్‌, హైదరాబాద్‌. ఫోన్‌ ; 9246118806 ః

, శ సి ఉం ౨ యన తృత్ముం నం

నాల అలు న తలం య = న వంశి అ ॥ _ టం రసన. ల కా న - మ ! క. క సం ల జ్‌ | | లా ” జా క్‌ న్స్‌ - = న. ం _ య | య న | " క్షే శ | . ॥

క . ” | క - న్‌ త్తే - పా గ క శ - న ఆ న్‌ | న్‌ | యు 4 శ్‌ _ ” | ్‌ " తొ శ -. - | ఎస చై |

య్‌ వ! ॥ శా - న. వ | . _్‌ _ _ అంచ

కనే క్‌ శా . - య్‌ నా గు మం ॥ న గ _ - . _ ల! క క లే నా | న్‌ . క్ష ళీ _ ఇవ్‌ " శా స్‌* వ | న్‌ .. న్‌ జ ₹ ॥ - ఇ ఆ - 7 సం శుక [| వ _ . అ క్‌

న. నా ల _ మ ఇ. ౩ న వ. వ్‌ ఎ ॥ ల్‌ అ న ”

: . వ జ ॥ | న్‌ = - 7 / లా - =. ఒం & _ ఓ బ్‌ | _ ( ” . _ - క న! _ ఎ 4 . | శ గ న! ॥ ణు చా న. న శా మ్‌ లర్‌ ల ఆ మ్‌ బ్‌ ఇ ఇవీ! ్‌ అక్ష! న నే శ . వు ,. హా డడ ఇ, వ ॥ మ వ _ _ ॥ - | వ్‌ . అన 1 లాలౌ థి అక్కల్లారా థ సాగుదాము ఆ వ్యవస్ధ కోసం. క! ళో క

విద్యార్థుల్లో దేశభక్తి వ్రచారం ఎందుకు చేయాలి? గౌరవనీయులైన ఉపాధ్యాయ సోదరీ సోదరులారా! మీరు జాతి నిర్మాతలు. భావి భారత పౌరులకు, పరిపాలకులకు శిక్షకులు. భావి పౌరులను ఉన్నతులుగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని ఆనందంగా స్వీకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను. భారత దేశ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? మహాకవి శ్రీ, శ్రీ మాటల్లో చెప్పాలంటే “ఆకాశం అంటుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు....” ఇంకా ఎన్నో ఎన్నెన్నో! ఇన్ని సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తుంటే, పెరుగుట పెరుగుట కొరకేనని పల్లవి వినిపిస్తుంటే - ఈనాటి యువతరం పై సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తోందా? దేశ ప్రగతి సాధనలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోందా? లేదు. నేటి పౌరులు, రేపటి పౌరులు కూడా స్వార్ధ భావాలతో మునిగి తేలుతున్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంనాటి త్యాగశీలత, అంకిత భావం, ఉన్నత నైతిక విలువలు కొరవడినాయి. అమెరికా, జపాన్‌, చైనా వంటి దేశాలు ప్రగతి పథంలో ముందుకు, మునుముందుకు దూసుకుపోతుంటే భారతీయులు అశాస్త్రీయమైన ఆలోచనలతో, స్వార్ధపూరిత భావాలతో, కులమతాల కొట్లాటలతో దేశప్రగతి రథాన్ని వెనుకకు నడిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం భాతరీయుల్లో దేశభక్తి కొరవడటమే! భారతీయులు ఈనాడు కులాభిమానమో, మత దురభిమానమో, భాషా గర్వమో, ప్రాంతీయతా అహంకారమో కలిగి ఉంటున్నారే కానీ తాము ఈ సువిశాల భారతదేశ పౌరులమనే భావనయే వారిలో తగ్గుతున్నది. ఇక దేశభక్తి భావన వారిలో ఎలా ఉద్దపనమౌంతుంది? దేశభక్తి విషయంలో భారతీయుల మనోభావాలకు సంబంధించిన ఒకటి రెండు ఉదాహరణలను పరిశీలిద్దాం. ఒకసారి అమెరికాలో అంతర్జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్‌ జరుగుతోంది. దానికి ఒక విలేఖరి ఒక విచిత్రమైన సర్వే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన కొన్ని వందల మందిని కలిశాడు. రెండే రెండు ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా నీపేరు ? ; జార్జిబుష్‌ నీ వెవరు? ; అమెరికన్‌ని నీపేరు ? ; డీగాల్‌ నీ వెవరు? ; (ఫెంచి దేశస్థణ్ణి నీపేరు ? ; మార్గరేట్‌ నీ వెవరు? ; ఇంగ్లాడు దేశస్తురాల్ని వేన్సీ పేరు? చాంగ్‌చిన్‌ నీ వెవరు? ; చైనా దేశస్టృణ్ణి నీ పేరు? రామశాస్త్రి నీ వెవరు? ; హిందూ బ్రాహ్మణుణ్డి నీపేరు ? ; అబ్బుల్లా నీ వెవరు? ముస్లింని నీపేరు ? రాజ్‌సింగ్‌ నీ వెవరు? ; రాజపుత్రుణ్జి నీపేరు ? ; సుందర రాజన్‌ నీవెవరు? ; తమిళియన్‌ని పై సమాధానాలన్నీ జాగ్రత్తగా గమనించి చివరికి ఆ విలేఖరి ఈ విధంగా కామెంట్‌ చేశాడు. “భారతదేశంలో హిందువులున్నారు, ముస్లింలున్నారు, పంజాబీ లున్నారు. తమిళియన్లు న్నారు.కానీ భారత దేశంలో భారతీయులెవరూ లేరు.” అని ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితో గమనించండి. మహాకవి వాల్మీకి “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అన్నాడు. అంటే తల్లి, మాతృదేశం రండూ స్వర్ణాని కన్నా మిన్నయని దాని అర్ధం. మాతృదేశ భావనయే కోట్లాది మంది భారతీయుల్లో లేనప్పుడు మాతృభూమిని స్వర్ణముకన్న మిన్నగా ఎలా దర్శించగలరు? దేశభక్తితో, దేశ ప్రగతి కొరకు ఎలా కృషి చేయగలరు? అలాంటి దేశభక్తి కొరవడినందునే తమ కులంవారు మాత్రమే బాగుపడాలని కోరుకుంటున్నారు జాతీయ నదుల జలాలు తమ ప్రాంతానికి పరిమితం కావాలని వాంఛిస్తున్నారు. స్వార్ధబుద్ధితో అనేక వందల సంఖ్యలో విదేశీ బహుళజాతి కంపెనీలను, వారి షరతులకు అంగీకరించి మరీ ఆహ్వానిస్తున్నారు. ఒక ఈస్టిండియా కంపెనికి, మనదేశంలో వ్యాపారానికి అవకాశం కల్పించిన నేరానికి భారతదేశం 200 సంవత్సరాలు దాస్యంలో మగ్గవలసి వచ్చింది. ఈనాడు కొన్ని వందల విదేశీ కంపెనీలు అన్ని రంగాలకు విస్తరించుతున్నాయి. ముఖ్యంగా అన్ని పరిశ్రమలకు మూల పరిశ్రమ అయిన విద్యుత్‌రంగాన్ని కూడా ఆక్రమించుకోవడానికి, విదేశీ కంపెనీలకు వారి షరతులకు లోబడి అవకాశం చె

ఇస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావి భారతదేశం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది. ఐలే మనం భావి పౌరుల్లో దేశభక్తిని ప్రజ్వరిల్ల జేసే ప్రయత్నాలు జరపని కారణంగా నేటి విద్యార్థుల్లో దేశ శ్రేయస్సుకంటే తమ స్వార్ధమే ప్రధానంగా కనిపిస్తోంది. వారి అమాయక హృదయాలకు దేశ సంపదను లూరీచేసి తీసుకుపోయే విదేశీ కంపెనీలు మన స్వాతంత్రాన్ని క్రమంగా హరించే విషనాగుల్లాగా కనిపించడం లేదు. దేశభక్తి అనే విషయం పాఠ్యాంశంలో లేకపోతే ఎంత ప్రమాదమో ప్రఖ్యాత రచయిత, పత్రికా సంపాదకులు శీ ఖాసా సుబ్బారావుగారు ఏమన్నారో తెలుసా?

“ దేశభక్తి అనే విషయం పాఠ్యాంశంలో భాగంగా లేకపోతే మనదేశం ఈ తరాన్నగాదు, భావితరాన్ని కూడా కోల్పోతుంది. ఖావిపారులుదేశ (శేయన్సు కంటే తము (శేయన్సుకే (పాధాన్యమిస్తారు.”

భావిపౌరుల్లో దేశభక్తిని జ్వలింపజేయవలసిన గురుతర బాధ్యత మీమీద ఉన్నదని సవినయంగా గుర్తుచేస్తున్నాను. ఈనాడు పౌరుల్లో దేశసంపదను కాపాడుకోవాలనే (శ్రద్ధ లేదు. పరిశుభతను కాపాడాలనే ఆసక్తి లేదు. క్రమశిక్షణ లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఐకమత్యం లేదు. అశాస్త్రీయ ఆలోచనా విధానంలో కొట్టుకుపోతున్నారు. దేశ సమస్యలను గూర్చి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవినీతిపరులు , అత్యాశాపరులు, మతోన్నాదులు, రౌడీలు, గూండాలు దేశ పరిపాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకుంటే తమకేమి పట్టనట్లు పేపర్లలో ఏదో సంచలన వార్త చదివినట్లు చదివి ఉదాసీనంగా ఊరుకుంటున్నారు. ఈ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్వామి వివేకానంద చెప్పినట్లు మనదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోగా “ మరో నూరేళ్లలో మన దేశస్ట్థులందరూ పిచ్చాసుపత్రిలో చేరే ప్రమాదముంది.”

కాబట్టి జాతి నిర్మాతలైన మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారంలో ఒక పీరియడ్‌ను దేశభక్తిని ప్రచారం చేసే పీరియడ్‌గా కేటాయించండి. విద్యార్థుల్లో దేశభక్తిని ప్రచారం చేయండి. సంకుచిత కులోన్నాదం , మతోన్మాద భావాలను ఆ చిన్నారుల మనస్సులనుండి చెరిపివేయండి. అవినీతి వ్యతిరేకపోరాట సైనికులుగా తయారు చేయండి. ప్రతి స్కూల్లో “జై భారత్‌ క్లబ్‌”లు స్థాపించండి. ఆ క్లబ్‌ సభ్యుల సహకారంతో దేశ శ్రేయస్సుకు ఉపయోగపడే నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టండి. ఆ క్లబ్‌ సభ్యులు “జె భారత్‌” అనేటట్లుగా, కోట్లాది మంది భారతీయులచే “జె భారత్‌” అని నినదింపజేసే సమర్ధులుగా తయారుచేయండి. అ(గ్రరాజ్యాల సరసన మాతృ భారతిని నిలిపే మహత్తర బాధ్యత మీ భుజస్మ్కంధాలపై ఉంది. దానిని ఆనందంగా, దీక్షతో స్వీకరించవలసినదిగా కోరుతున్నాను. ప్రశ్నలు -సమాధానాల రూపంలో ఉన్న యీ “కరదీపిక” ను విద్యార్థుల్లో దేశభక్తి ప్రచారంకోసం వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాను.

॥

(8వ తరగతి విద్యార్భల కోసం) ఉపాధ్యాయులకు కరదీపిక జై భారత్‌ తల ఉం. భం... దేశమును (ప్రేమించుమన్నా ఇ జే శ హు మంచి యన్నది పెంచుమన్నా ! యు. - . . ఈ పాట ఎవరు వ్రాశారు ? న జీ జవాబు : గురజాడ అప్పారావు గారు. (106 దేశమంటే ఏమిటి ? (5 జవాబు :దేశమంటే మట్టికాదోయ్‌ ఎ దేశమంటే మనుషులోయ్‌ లో అన్నారు గురుజాడ అప్పారావు కాబట్టి దేశమంటే కోట్లాది మంది ప్రజలు. దేశభక్తి అంటే ఏమిటి ? జవాబు :కోట్లాదిమంది ప్రజల సుఖ సంతోషాల యందు ఆసక్తియే దేశభక్తి ఈనాడు ప్రజలందరూ సుఖంగా ఉన్నారా ? లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే నూటికి 77మంది, అంటే ల వకనానా లన దేశం మొత్తం మీద 84 కోట్ల మందికి రోజు ఆదాయం 20 వ న్న రూపాయలలోపు అంటే నెలకు 600 రూపాయల కంటే తక్కువ. హు న్న ఈ ఆదాయంతో కనీసం కడుపు నిండా తిండి తినగలరా ? పజ మ .టి . జవాబు : తినలేరు. నో ఇట్లాంటి పరిన్సితులు ఉండాలని ఆనాడు మన ॥ చ స్వాతంత్రోద్యమ నాయకులు కోరుకున్నారా ? వవ్‌ జవాబు : కోరుకోలేదు. న. మరి దేశం ఎలా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు గ న వ . | జవాబు : అందరూ సుఖంగా, హెచ్చు తగ్గులు లేకుండా షా న ఉండాలని కోరుకున్నారు. స్వాతంత్రోద్యమ నాయకులు కొందరి పేర్లు చెబుతాను. వారిని తెలిసిన వారు చేతులెత్తండి గాంధీజీ ఈయనను గురించి రెండు వాక్యాలు చెప్పండి. జవాబు : ఈయన అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తేవాలని కృషి చేశారు. జీవితమంతా సత్యమునే పలికారు. ఉప్పున సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా పోరాటం, సహాయ నిరాకరణోద్యమం వంటి అనేక ఉద్యమాలు నడిపారు. ఈయనను ప్రజలందరూ బాపూజీ అని (ప్రేమగా పిలుసారు. ఈయనను గాద్సే అనే మతోన్నాది ప్రార్ధన సమయంలో తుపాకితో కాల్ఫి చంపాడు. (గాంధీజీ ఫొటో)

  • భగత్‌సింగ్‌ ఈయన తెలిసిన వవారు చేతులెత్తండి . ఈయనను గూర్చి రెండు వాక్యాలు చెప్పండి. వ్‌

జవాబు ; ఈయన మొదట్లో కొంత మంది మిత్రుల సహకారంతో బ్రిటిష్‌ వాళ్ళను చంపివేడి స్వాతంత్రం తేవచ్చు అనుకున్నాడు. కానీ కొంచెం పెద్దవాడైన తర్వాత ఆ మార్గాన్ని వదిలి, కోట్లాది మంది భారతీయులను ఐక్యపరచి, వారి తోడ్పాటుతో బ్రిటిష్‌ వారితో యుద్ధం చేసి వాళ్ళను తరిమికొట్టడమే సరియైన మార్గమని అర్ధం చేసుకున్నాడు. ఈయనను బ్రిటిషు వాళ్ళు ఉరి తీశారు. అప్పటికాయన వయస్సు 24 సంవత్సరాలు మాత్రమే భారతదేశం ధనిక, బీద తేడా లేని దేశం కావాలని కలలు కన్నాడు. డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ తెలిసిన వారు చేతులెత్తండి. ఈయనను గూర్చి రెండు వాక్యాలు చెప్పుండి ఈయన దళిత కులంలో పుట్టి అనేక అవమానాలు ? పొందాడు ? అయినా కష్టపడి చాలా పెద్ద చదువులు చదివాడు. దళితుల అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశాడు. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని వ్రాయడంలో ముఖ్య పాత్రధారి ఈయన హిందూ మతంలో కొనసాగుతున్న అంటరానితనాన్ని సహించలేక వేలాదిమంది అనుచరులతో బౌద్ధమతంలోకి మారాడు. రూన్సీ లక్ష్మీబాయి ఈమె పెరు విన్నవారు చేతులెత్తండి. ఈమెను గూర్చి రెండు వాక్వాలు చెప్పంది ? 1857 లో అనేక మంది భారతీయరాజులు, రాణులు, బ్రిటిషు వారి నుండి స్వాతంత్రం కొరకు పోరాడారు. ఆ పోరాటాన్ని “ ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామము” అని పిలుస్తారు. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో లక్ష్మిబాయి ముఖ్యురాలు. అయితే ఆ పోరాటానికి వ్యతిరేకంగా యీనాడు గొప్పవారుగా చెలామణీ అవుతున్న గ్వాలియర్‌ మహారాజు, జైపూర్‌ మహారాజు, కాళ్ళీర్‌ మహారాజు, నైజాంనవాబులు, దేశద్రోహ బుద్ధితో ('బ్రటిష్‌ వారికి అండగా నిలిచారు. అందుకని స్వాతంత్ర్య యోధులు ఓడిపోయారు. రూన్సీ లక్ష్మీబాయి ఆ యుద్ధంలో వీర మరణం చెందింది. టిప్పుసుల్తాన్‌ ఈయన పేరు తెలిసిన వారు చేతులెత్తండి ? ఈయనను గూర్చి రెండు వాక్యాలు చెప్పుండి ? రూన్సీ లక్ష్మీబాయి వంటి వీరుల కంటే ముందే బ్రిటిష్‌ వారిని పారద్రోలడానికి వారితో యుద్ధం చేసిన దేశభక్తుడీయన. ప్రపంచంలోనే మొదటి సారిగా యుద్దాలలో రాకెట్ల ప్రయోగించిన యుద్ధపిరుడు. ఆ రాకెట్లు నమూనాలు ఇప్పటికీ బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్నాయి. ఆ రోజుల్లో పై కులాల వాళ్ళు దళిత స్త్రీలను రవికెలు (జాకెట్లు) తొడుక్ళోనిచ్చె వారుకాదు. టిప్పు సుల్తాన్‌ ఆ కుల నాయకులను ఎదిరించి, దళిత ప్రీలు రవికలు ధరించేటట్లుగా ఆజ్ఞలు జారీ చేసి, వారి మాన మర్యాదలు కాపాడాడు. మత నామరస్యం కోసం తీవ్రంగా కృషి చేశాడు. ఈయన మంత్రి పేరు పూర్ణయ్య పండిట్‌. మంచిది ఇంతకీ మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ? 1947 ఆగష్టు 15న. అప్పటీ వరకు మనం భారతీయులం ఎలా ఉండేవాళ్ళం గ బ్రిటిషు వారికి బానిసలముగా ఉండేవాళ్ళం. 1947 ఆగష్టు 15న అంటే స్వతంత్ర దినం నాడు భారతదేశం ఎలా ఉన్నదో తెలుసా ? చెబుతాను వినండి. ఆ రోజున భారత దేశంలోని గ్రామ గ్రామానా, ఇంటింటా పండగ చేసుకున్నారు. ఇళ్ళకు సున్నాలు కొట్టించారు. తోరణాలు కట్టారు. ఇళ్ళ ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. కొత్త బట్టలు కట్టుకున్నారు. పిండి వంటలు చేసుకున్నారు. గ్రామంలో ముఖ్యమైన కూడళ్ళు తోరణాలతో అలంకరించారు. మూడు రంగుల జాతీయ జెండాలు ఎగురవేశారు. మరి నేటి పరిస్థితి ఏమిటి ? ఈనాడు ఆగప్పు 15 న స్కూళ్ళలో, ఆఫీసుల్లో మాత్రం జాతీయ జెండాలు ఎగురవేసి పిల్లలకు స్వీట్లు పంచుతున్నారు. కోట్లాదిమంది భారతీయులు ఆరోజును ఒక జాతీయ పండగ దినంగా గుర్తించడమే లేదు. స్కూళ్ళలో, ఆఫీసుల్లో జరగవలసిన ఒక తప్పునిసరి కార్యక్రమంగా పరిగణిస్తున్నారు. స్వాతంత్రోద్యమ కాలంనాటి పరిస్థితి ఏమిటి ? పసిపిల్లల నుండి ముసలి వారి వరకు బ్రిటిష్‌ వ్యతిరేకత మనసు నిండా నింపుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావాలని కలలు కన్నారు. కొన్ని ఉదాహరణలిస్తాను. ఎ. స్వాతంత్ర్య పోరాటంలో తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్చించిన షహీద్‌ భగత్‌సింగ్‌ జీవితంలోని సంఘటన ఇది. భగత్‌సింగ్‌ లా బాల్యంలో ఒక రోజు తన తండ్రితో బాటు పొలం వెళ్ళాడు. తండ్రి, పొలంలో గోధుమ విత్తనాలు నాటుతుంటే ఆ బాలుడు పొలం ఖ్‌. గట్టున కూర్చొని చూస్తున్నాడు. కొంతసేపటికి అకస్మాత్తుగా బాలభగత్‌సింగ్‌ తన తండ్రిని ఇలా అడిగాడు. “* నాన్నా! పొలంలో సిపి! గోధుమ విత్తనాలు నాటితే ఏమి వస్తాయి? ల ప . య.

తండ్రి * గోధుమ మొక్కలు వస్తాయి” బాలభగత్‌సింగ్‌ “మరి తుపాకులు నాటితే తుపాకులు వస్తాయి ?” తండ్రి * కన్నా! ఈ ప్రశ్న ఎందుకు వేశావు ? బాలభగత్‌సింగ్‌ ; మనం మన దేశం నుండి బ్రిటీషు వాళ్ళని వెళ్ళగొట్టాలి గదా ? వాళ్ళని వెళ్ళగొట్టాలంటే మన దగ్గర బోలెడు తుపాకులు ఉండాలి గదా ? తుపాకులు నాటితే, తుపాకులు వచ్చినాయనకో, అప్పుడు మనం తుపాకులు బోలెడన్ని సంపాదించి, బ్రిటీష్‌ వాళ్ళతో పొట్లాడి వాళ్ళను వెళ్ళగొడదాం. భగత్‌సింగ్‌ తండ్రి కుమారుని ఆలోచనకు నవ్వుకున్నాడు. సంతోషించాడు. ఈ సంఘటన ఆనాడు పసివారిలో కూడా ఉన్న బ్రిటీస్‌ వ్యతిరేకతను, స్వాతంత్ర్యకాంక్షను తెలియజేస్తుంది. బి) గాంధీజీ మాసం తినడం : మహాత్నాగాంధీజీ చిన్నతనంలో చాల బక్కగా ఉండేవాడు. అయినా బ్రిటీష్‌ వారిని వెళ్ళగొట్టాలనే తపన ఉండేది. తన తపనను తన అన్నగారి స్నేహితుడికి తెలియజేశాడు. అతనేమన్నాడంటే “మోహన్‌దాస్‌! (గాంధీజీ అసలు పేరు) మనం బ్రిటీష్‌ వాళ్ళని వెళ్ళగొట్టాలంటే, వాళ్ళకంటే బలంగా ఉండాలి. ఇలా బక్కగా ఉండకూడదు. వాళ్ళబలానికి కారణం వాళ్లందరూ మాంసం తినడం. కాబట్టి మనం కూడా మాంసం బాగా తినాలి. ఈ సలహా గాంధీజీకి నచ్చి ఒక రోజున మేక మాంసం తిన్నాడు. కానీ జీవహింసను ప్రోత్సహిస్తున్నాననే బాధకల్లి ఆ తర్వాత తినడం మానేశాడు. పై సంఘటన గూడ ఆనాటి బాలురలో ఉన్న స్వేచ్చాకాంక్షను తెలియజేస్తుంది. సిబారిస్టరు పార్వతీశం - ఇంగ్లాండు వెళ్ళడం : పార్వతీశం అనే అమాయక బాలుడు స్వాతంత్యకాంక్షతో రగిలిపోతుంటాడు. బ్రిటీష్‌ వారిని వెళ్ళగొట్టాలనుకొంటాడు. ఆ పని చేయాలంటే వారు గతంలో ఎందుకు మనపై విజయం సాధించారో, కారణమేమిటో, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అందుకొరకు ఇంగ్లాండు వెళ్ళి వాళ్ళని పరిశీలించాలనుకొంటాడు. వెంటనే ఇంట్లో చెప్పకుండా ఇంగ్లాండు బయలుదేరతాడు. అప్పటి వరకు రైలునే చూడని, రైలును ఆపడానికి చైనులాగుతారని గూడా తెలియని అమాయక బాలుడతడు అయినా సాహసంతో ఇంగ్లాండు బయలుదేరతాడు. ఈ కథ కూడా సామాన్యజనంలోని ఆంగ్ల వ్యతిరేకత, స్వాతంత్ర్య పిపాసను తెలియజేస్తుంది. డి) ముసలి వ్యక్తి - వందేమాతరం : ఒక పట్టణంలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయనకు పెళ్ళికాని కూతుళ్ళు ఆరుగురున్నారు. అవి వందేమాతరం ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజులు. భారతీయులందరూ * వందేమాతరం” నినాదంతో స్వాతంత్రోద్యమంలోకి ఉరుకుతున్నారు. బ్రిటీష్‌ వారు బహిరంగంగా “వందేమాతరం” నినాదాన్ని చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు. అయినా భారతీయులందరూ అరెస్టులకు అదరక, జైలుళిక్షలకు బెదరక “వందేమాతరం” అని నినదిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆ ముసలాయనకు తాను కూడా బహిరంగంగా, పెద్దగా “వందేమాతరం” అని నినదించాలనిపించింది. అలా చేస్తే తనను అరెస్టు చేస్తే, తన కూతుళ్ళు దిక్కులేని వారవుతారని భయం ఆవహించింది. చివరకు ఆలోచించి ఒక షాను వేశాడు. మార్కెట్‌కు వెళ్ళాడు. అక్కడ నిమ్మకాయలు అమ్ముతున్న స్తీ దగ్గరకు వెళ్ళాడు. ఆమెతో “* అమ్మా! నిమ్మకాయలు ” అని చిన్నగా అని “వందేమాతరం” అని పెద్దగా అరిచాడు. అలా రెండు మూడు సార్లు “ అమ్మా! నిమ్మకాయలు” అని చిన్నగానూ, “వందేమాతరం” అని పెద్దగాను అరవసాగాడు. మార్కెట్లో “వందేమాతరం” నినాదం ఎవరో ఇస్తున్నారని పోలీసులు పరుగెత్తుకొచ్చారు. వారు ముసలాయనను అరెస్టు చేయబోయారు. ఆయన “నన్నెందుకు అరెస్టు చెస్తున్నారు” అని అడిగాడు. పోలీసులు “నీవు వందేమాతరం” అంటూ బిగ్గరగా నినాదమిస్తున్నావు కాబట్టి” అన్నారు. అప్పుడు ముసలాయన బిగ్గరగా నవ్వి “* నేను నిమ్మకాయలు వంద ఏ మాత్రం అని అడుగుతున్నానయ్యా, అదికూడా తప్పేనా ?” అన్నాడు. పోలీసులు ఆయననేమీ చేయలేక వెళ్ళిపోయారు. అతి సామాన్య వ్యక్తులలో కూడా స్వాతంత్ర్యకాంక్ష ఎంత బలంగా ఉన్నదో యీ సంఘటన నిరూపిస్తున్నది. ఇ. స్వాతంత్ర్య యోధులకు స్వాగత సత్మారాలు : స్వాతంత్రోద్యమ రోజుల్లో ఏగ్రామం నుంచైనా ఎవరైనా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళితే, వారు విడుదలై వస్తున్న సందర్భంగా గ్రామస్తులందరూ బంద్లుకట్టుకుని ఊరిపాలిమేరల వద్దకు ఎదురు వెళ్ళి, అక్కడి నుండి స్వాతంత్ర్య ఉద్యమకారుని ఊరేగింపుగా ఊళ్ళోకి తీసుకువచ్చేవారు. ఆ విధంగా ఉద్యమకారులకు ఊరంతా అండ వుందని తెలియజేసేవారు. పై సంఘటనలూ, కథలూ అన్నీ స్వాతంత్రోద్యమం రోజుల్లో ఉన్న దేశభక్తి భావనను తెలియజేస్తున్నాయి. ఆనాటి ఆదర్శనాయకులు ఎవరు ? గాంధి, నెహ్రూ, భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు, ర్లూన్సీ లక్ష్మీబాయి, టిప్పు సుల్తాన్‌ మొదలగు వారు. ఈనాటి ఆదర్శ వ్యక్తులు ఎవరు ? హర్షద్‌ మెహతా, ఈయన ఎలాంటివాడో వివరిస్తాను. ఈయన షేర్‌ మార్క్‌ట్‌ పెద్ద కుంభకోణం చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈయనను గూర్చి ఈనాటి యువత ఏమనుకొంటోంది ? వినండి క్‌