Telugu తెలుసుకుందాం - anilvaranasi/indianlanguages GitHub Wiki

కా | యో 7 రా ళా బక్ర/ఆి ఆట జన విజ్ఞాన వేదిక ప్రచురణ

ఆగ ళీ . ళ్జ ఖీ / |

స నో నతడు ఈం దక (కలల | క గక ఏ టి సం రం తక... క క క! న = శే - య నర న 0 క కంస... స వట్ట మనం. ము క టు ము న. . | ల టల ల ఎ పుంత దరరనల న కా ర జన గా ఆ ఠి న 0౪ ఈ ళ్‌ ళా , స్‌ో ళ్‌ ళో న లో జ!

తెలుసుకుందాం

మొదటి ముద్రణ : 2007

రందవముద్రణ : మార్చి 2017

ప్రతులు : 2000

(ప్రచురణ

జనవిజ్ఞానవేదిక (ఆం.ప్ర) - ఎన్‌, శంకరయ్య, కన్వీనర్‌

ప్రచురణల విభాగం

ఖోన్‌ : 9440541020

[౧ - 20/-

(ప్రతులకు ్క బి.కృష్ణారెద్డి

జనవిజ్ఞానవేదిక పబ్లికేషన్స్‌

డా శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం, అపోలో హాస్పటల్‌ ఎదురు,

హరినాధపురం, నెల్లూరు - 4

ఫోన్‌ : 0861-2887450, సెల్‌ : 9849877 169 ముద్రణ వోగ్రెసివ్‌ ప్రింట్‌ వరల్డ్‌ ఏలూరు - విజయవాడ, 85006 55599

2

ప్ర : సాలీడుకు ఎన్ని కళ్ళు ?

జ : సాలీడుకి ఏనిమిది కాళ్లు ఉంటాయి ఈ సంగతి అందరికీ తెలుసు. అయితే దానికి కళ్లు కూడా ఎనిమిదె వుంటాయి! ఇది చాలా మందికి తెలీదు. సాలీడు తలకు - పైన నాలుగు కళ్లు, కింద నాలుగు కళ్లు ఉంటాయి. ఇవి రెండు వరుసలలో వుంటాయి. మొత్తం ఎనిమిది కళ్లు!

్ర

అ ఇ క్ష ళా లే నహి లా, క టు (గ యు. అ తకం లా న్‌. (యో | కం నలో న 1 ష్టక క లే ౨. | చో | చలు వరం. యనం. క్ట, క శ టల న వా” నళ డో మా డీ శ జ్‌ వస్‌ ॥ ర్‌ ఆశ" ఖత వ. న ఇ య . వ / పళ పల్లా ట్‌ చేలా వ | స్‌

  • జా 4 క ళం శీలా - న. క తో ట్కు చ వయో తి ళా! _ శ ం ఇ ఆశే ం.! నం యాతో. తా , 9 క టు ర 7 శని 1 . ల త ఆ నో మ వడా, జ , ౨ శృ ॥ ఇ లకి న తి అక ఈ గ్యాళా' లీ న ల ళా ఫైటో ఇ టీ ౧ కీ లు 2 లో ” ” + జీ (బ్‌ టో ఆడం కం రార వ. మ స. వ నల క్త నలం కీరా ఇక . న. ల అ రం తా, అలం ఫు. అననన ర ఈ ట్‌ శి ళ్‌ న! చ న. ళ్‌ ణీ క. శె జ ఉం న | ల్‌ క ఆ. | ఖా య్‌ లా . గే | చ లా, ణ్‌ గళం స + . ప శా తీ నా రల“ ర! యు కొ, లేల కా వ గో బో టా న. నునే | న. ల 22 శ / వ క. ల్‌ క శం జగ న | టు లా లే లా 4 ఉడా క్ర క్ష థో | త ఖ్శ . నన ॥ శ త చై న. 4 క్లో స చన న్‌ టనే. నీ కా. హాస దర ష్‌ జి సై - స | స్‌ న భు స. వా" . - అ ప క | ళ్‌ | శ నక. ఇ జీ | . ము - గట తతి న్‌. న. (' అజా క న న. + ఎ కన కా. జాం ర్ట ఖీ ళం అలా భాస న. క న్‌ జ. | గ + వళి కే . లా | అ వ్య ఇ న న. టి న క. మ క 4 | క. శప న న నం స ( స్‌ ఎ న న | ళ్‌ శ 1 ఈ గ్‌ ౯ లీ శ అల 4. . ॥ కశ యో సం: ల | న్‌ ఆర్త టు శ క క ॥. - గ న. ళు మం | తా ను మ అల వో ఇం వలో న శ ళు ళా ఖా ం లా (= అ మ. నో టల భా క్డ ఈ. "“ఖ త్ల.
  • (= న్‌ -ై ళో . న. అ నఖ జ లాం శ్‌” న ల లు గస ౫ ళ్‌ సలం ర. మ ఈ శయ లం " (లో శ న ౫ శ ల ౪4 ఫీ లి తే వ న నా. నం ౮ స క " ఉం కక పా టా 0. ప సళళ క ల. న్‌ ఫలే పం క న్‌ సవా. బీ య 1. క ల్‌ _ ఆ టి చ, 8 ళ్‌ ( ల | | ఫల న న్‌ గా (జ తా స శల 4 ర్త గి మ. . శ కట ల శో పంట క ఆం ల లకు! లు. టం ఎ వ్‌ - "క న వ్‌ " నీ ల్‌ న న్‌ జ. న. ఉచ్యోకి.. య న |. ల నన 4 ని. న టం స. యు స్వ్యనసైున టరు న | న సాల తళ కళే భి క రు సస స్నో ౯ ఖ్‌ తై న " వీ టి న. పొస్లై ఇళ _ శో శ్యాలార గ్‌ + ల సస సా ర చ ప ఫి పసాస4 | న్‌ లీ శచీ తళా శనై శ వ్‌ ళా లో పదం ల! స్టా య “థి శ శ్వ న్‌ే ఇ మైల్‌ వ క! ల (ట్వ శీ త శ శ అ తీ ఈ లన్‌ జ 4 ళీ న ం అం కే ట్ట తా ల ళు చ? ల! సయ లు + సు. ఇన టు టీల 1 స్తే లో? వనం ఇ. లన టం రండ ఆ ( ను క్ట ఐన, “కో. న శా భళీ అయస్లీ జ ఈ. / అవోఖ్యీ అ "లీ ఉహ్తుభూ వసన సక క ల్లీ లో ఖో మ ల న. పటా సజు శూ. క న శ క క కంర కంచు నైలు ల మ తోకను మా న కీ పటే కంర నెల. న్స లో రం వన త. ణ్‌ వష ఖే తే స ర్‌. ఇ అలంంపుల్నార్ల చప చ టట రం ళా నల్‌ క ళల శే నే మీన క! లల లల ల తనా కళ త స న త వ్‌ చ భిళ్య డో ఒం నత ఓల తోలి లం క నాం కాక ఏ సల. తకు లో * త్ర్‌ క్ష వో దు, ా దు అ అణాతి అ

ప్ర : బల్లితోక ఎందుకు తెగుతుంది ? యని న్‌ గ్‌ యల; ట్రీ ల! /? నన ఫ్ర ఈ 1 జ: బల్లికి తోక తెగిపోతే నష్టం లెదు. తెగిన తోక మళ్ళీ పుడుతుంది. ఇలా కొత్త తోకను పుట్టించుకునే శక్తి బల్లికి ఉంది. క్ల క్షీ బల్లి తోకలో వెన్నెముక గట్టిపడి ఉందదు. అందుకే అది తేలికగా తెగి పడుతుంది. క తెగిపడిన తోక కొంచెం సేపు గిలగిలలాడుతుంది. ప్రాణం ఉన్న జంతువులా కొట్టుకుంటుంది. దాని శత్రువులు తోక వంక చూస్తుంటాయి. ఇంతలో బల్లి తప్పించుకొంటుంది. అప్పుడప్పుడు శత్రువల నుంచి - బల్లి ఇలా కూడా తప్పించుకుంటుంది. తెగిన తోకను మళ్ళీ పుట్టించే ఏర్పాటు దాని శరీరంలో ఉంది. వ్‌

ప్ర : ఒంటె కడుపులో నీళ్ల సంచీ ఉంటుందా? జ : ఒంటె ఎడారి జంతువు. దానిఒంట్లో నీరు ఇగిరిపోదు. ఎదారిలో ఎన్నో మొక్కలు, జంతువులు ఉంటాయి. అవి తమ వంట్లోని నీరు ఇరిగిపోకుండాచూసుకుంటాయి. అలాంటి ఎర్పాటు వాటిలో ఉంటుంది. ఒంటె శరిరంలో చెమట (గ్రంథులు లేవు. అందువల్ల దానికి చెమట పట్టదు. వంట్లో నీరు బయటికి పోదు. దానికి మాటిమాటికి నీటి అవసరం ఉండదు. అది నీరు లేకుండా కొన్ని వారాలు ఉండగలదు. ఈలోగా నీరు దొరకకపోతే తన వంట్లోని కొవ్వుని కరిగించి నీరుగా మార్చుకుంటుంది. అంతేగాని -- దాని కడుపులో నీటి సంచీ ఏదీ వేరాగా ఉండదు. 6౮

ప్ర : కోళ్లు, బాతులు ఎత్తుకు ఎందుకు ఎగల్లైవు? జ : కోళ్లు, బాతులు మనుషులతో కలసి బతుకుతున్నాయి. చాలాకాలంగా మనుషులు వాటిని పెంచుకొంటున్నారు. మనుషుల దగ్గర ఉండడం వల్ల వాటికి మేత సులభంగా దొరుకుతుంది. శత్రు జంతువుల గురించిన భయం కూడా అంతగా ఉండదు. దాంతో ఇవి ఎక్కువ దూరం ఎగరవలసిన అవసరం లేకపోయింది. అందుకే మిగతా పక్షుల్లా ఎగిరె శక్తి వాటిలో మెల్ల మెల్లగా తగ్గిపోయింది.... ఒకప్పుడు అవి కూడా చక్కగా ఎగిరెవి! /

ప్ర : గోళ్లను కత్తిరిస్తే నెప్పి ఉండదు ఎందుకని? జ : మన చెతిగోళ్లు, కాలిగోళ్లు (వాటి చివర్లు) రక్త గొట్టాలతో కలసి లేవు. సన్నటి ఎముకలతో కూడా కలసి లేవ, నాడులతోను, ఎముకలతోను కలిసి ఉన్న భాగానికి - దెబ్బతగిలితే నెప్పి కలుగుతుంది. గోళ్ల చివర్లు అలా కలిసి లేవు. కనుకనే వాటిని కత్తిరించినపుడు మనకు నెప్పి ఉండదు. 8

ప్ర : గురక ఎందుకు వస్తుంది? కళ వా. గా జ; మనం ముక్కుతో గాలి పీల్చుకోవాలి. అలా కాకుండా కొందరు నోటితో గాలి పీలుస్తారు. నిద్రపోయేటపుడు నోటితో గాలి పీల్చినా, వదిలినా గురక వస్తుంది. ఇలా నోటితో గాలి పీల్చే అలవాటు మానేసామనుకోండి గురక కూడా మాయమవుతుంది. (| గురక రావడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి మన గొంతు వాస్తుంది. ముక్కులు మూసుకొని వోతాయి. అప్పుడు మనం ముక్కుతో గాలి పిల్చలేము. నోటితో పీల్ళుతాము. అలాంటపుడు కూడా గురక వస్తుంది. ఏ

ప్ర :; మనం రెండు కళ్ళతో రెండు వస్తువుల్ని చూడగలమా? తీజ్‌ రా 1 కర,

జ : మన రెండు కళ్లూ ఒకే రకంగా అమరి ఉన్నాయి. విటిని కదపడానికి ౩ జతల కండరాలు ఉన్నాయి. అవసరాన్ని బట్ట ఈ కండరాలు కుదించుకుంటాయి. లేద పెద్దవవుతాయి.

_ అయితే ఈ పనులను ఒకేసారి, ఒకేలాగ చేసాయి. ఒకేసారి ఒకవైపు మాత్రమే మన కళ్ళు తిరుగుతాయి. ఒక కన్ను కుదివైపుకి, ఒక కన్ను ఎడమ వైపుకి తిరగవు. అలా తిరగవు గాబట్టీ ఒకేసారి రెండింటిని చూడలేము.

కే0

ప్ర; అన్నిటి కంటే పెద్ద జంతువు ఏది? యయ... జ :; జంతువుల్లో రెండు రకాలుంటాయి. ఒకటి పాలిచ్చేవి, రెండు గుడ్లు పెట్టెవి. ఇవి పెద జంతువులు. (ఎ ఈ పాలిచ్చే వాటిలో అనిటికన్నా పెద్దదెది? (ఆ ఏనుగనుకొంటున్నారా కానెకాదు. తిమింగలం అన్నిటికంటే పెద్దది! దీని పొడవు 100 అడుగులు. ఒరువు 125 టన్నులు. ఒక ఎనుగు బరువు 6 టన్నులు మాత్రమె. అంటే తిమింగలం 16 ఏనుగుల బరువుంటుంది? ఈ తిమింగలం తోక 18 నుంచి 20 అడుగులు పొడవ వుంటుంది. దీని నాలుక బరువు ఎంతో తెలుసా? 2 టన్నుల టన్నులు. అంటే ఏనుగులో దాదాపు సగం. ఈ తిమింగలం ఆర్శిటిక్‌ మహాసముద్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. క్షే]

ప్ర : రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదా?

యం జ : రాత్రిపూట చెట్ల కింద

స పడుకోకూడదు.

|| భం - అయితే పగటి పూట

స కాలవ పడుకోవచ్చు. క్ట గ మ | (శ మనం పీల్చే గాలిలో ౯% "| ప్రాణవాయువు ఉందాలి. డం అది మనకు చాలా జా అవసరం. ప్రాణభాయువులేని గాలి అంత ఉన్నా మనకు ఫనికిరాదు. చెట్లు కూడా మనలాగే గాలి పీల్చుకుంటాయి. అయితే అవి పగటి పూట వ్రాణవాయువుని వదిలిపెదతాయి. దాని వల్ల మనకు ఎంతో లాభం రాత్రిపూట అవే చెట్లు చెడుగాలిని వదిలి పెడతాయి. ఈ చెడుగాలి పెరు బొగ్గుపులుసు వాయువు. మనం వదిలే గాలిలో కూడా అదే ఉంటుంది. అందువల్ల వ్రాణవాయువు మనకు కావాల్సినంత అందదు. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఒళ్లు నొప్పులు కూడా వస్తాయి. క్షే2

ప్ర; ఎండలోంచి రాగానె చీకటిగా ఎందుకు ఉంటుంది? ళ్‌

జ ఏ; వెలుతురును బట్టె మన కళ్లలో మార్పు వస్తుంది. ఎక్కువ వెలుతురు ఉన్నపుడు కంటిపాపలు చిన్నవవుతాయి. తక్కువ వెలుతురు ఉన్నపుడు కంటిపాపలు పెద్దవవుతాయి. ఎండలో వెలుతురు చాలా ఎక్కువ. అందువల్ల కంటివాపలు చిన్నవవుతాయి. ఎండలో నుంచి ఇంటిలోకి వచ్చినపుడు మన కంటిపాపలు చిన్నగా ఉంటాయి. ఎండలో కన్నా ఇంటిలో వెలుతురు తక్కువ. గదికి తగినట్లుగా కంటివాపలు పెద్దగా మారాలి. లేకపోతే గదిలోని వస్తువులు కనపడవు. అలా మారదానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోగా మనకు చికటిగా ఉన్నట్లు అన్పిస్తుంది.

/ క్షే

ప్ర; చీమలు ఎలా దారి కనుక్కొంటాయి? న జ : మీరు చీమల్ని చూసి వుంటారు. బారులు బారులుగా వెళుతుంటాయి. ఎంతో దూరం వెళతాయి. గింజలూ, పురుగులూ పట్టుకొస్తాయి. మళ్ళీ బారులుగా పుట్టలోకి వస్తుంటాయి. అంత దూరం వెళ్ళిన చీమలు దారి మరిచిపోవా? దారినెలా గుర్తు పెట్టుకుంటాయి? చీమలు ఒక రకమైన జిగుర్ని వదిలి పెడతాయి. వెళ్ళేటపుడు దారి వెంట వదులుకుంటూ వెళతాయి. వచ్చెటపుడు ఆ జిగురు వెంబడి వచ్చెస్తాయి. వాసన చూచుకుంటూ వచ్చిస్తాయి. అందుకే అవి వరుసగా వస్తుంటాయి తమాషాగా ఉంటుంది గదూ! అంతకంటే తమాషా మరొకటుంది. చీమలు ఏదైనా న్‌ళ్ళు దాటాలనుకోండి... నిప్పును దాటాలనుకోండి... అవి వందలాదిగా ఉండ చుట్టుకుంటాయి. దొర్లుకుంటూ దాటేస్తాయి. పాపం ఉండపై చీమలు చనిపోతాయి. అయితేనేం మిగిలినవి దాటేస్తాయి. ఎంత తెలివో? ఎంత త్వాగమో? చూడండి మరి! కేశ

| ప్ర: కీచురాయికి అరవడం రాదా? భ్‌ జ : కప్పకి గెంతడం రాదా? క్షా? కాకికి ఎగరడం రాదా? వ ఎనుగుకి తొందం వుందదా? షు 7 / ఇలాగే వుందికదా ఈ ప్రశ్న య కానీ ఇది నిజం. // [ కీచురాయికి అరవడము రాదు. స్ట మరి రాత్రంతా ఒకే గొడవ చేస్తుందే. కీచురాయి గోల అంటామే. ఇదేంటి? కీచురాయి కాళ్ళతో ఒళ్ళంతా బరుకుతుంది. అలా రాత్రంతా బరుకుతూనె వుంటుంది. ఆ బరకడం నుంచే శబ్దం వస్తుంది. అదే మనం వినే కీచురాయి గోల? చిత్రంగా వుంది గదూ. జీరంగి అనే కీచురాయి ఎందుకిలా గోల చేస్తుంది? జతగాడిని ఇలవడం కోసం అలా చేస్తుంది. ఇంతకూ జీరంగి ఎంతకాలం బతుకుతుందో తెలుసా? అయిదు వారాలే! గుడ్లు పెట్టి చచ్చిపోతుంది. గుడ్లు పగులుతాయి. అవి పురుగులవుతాయి. తర్వాత లార్వాలవుతాయి. లార్వాలుగా చెట్టు వేర్లకు అతుక్కుని వుంటాయి. ఎంతకాలం వుంటాయో తెలునా? 17 సంవత్సరాలు! క్షే5్‌

ప్ర; ఉల్లిపాయలు తరిగితే కన్నీళ్లెందుకొస్తాయి? ఇ చ ఉన జ :; ఉల్లిపాయలలో మన కళ్లను మండించే ఒక పదార్ధం ఉంది. దాని పెరు *ప్రోఫిన్‌ సల్ఫినిన్‌'. ఉల్లిపాయను కొయ్యగానే - దానిలో వున్న ఈ పదార్ధం గాలిలో కలుస్తుంది. ఆ గాలి మన కంటికి తగులుతుంది. కళ్ళను మండిస్తుంది. వెంటనే మన కళ్ల నుంచి నీరు కారుతుంది. కే6 గ |

(చా

1 గి గ్ల జ ఓం న ఈం 1] | శి, 1 కీ | | ల ఖీ రం ళో నా ప ఎ కం

  • ో 4 త్న జ క క (| |

మవసు ఫౌండేషన్‌

పుపకంవంఖ్య (| [దగి గరగర మురులట్ట ౧ తవా ననా _మొక్తపేీల | సై పెద్దపైవవేజలు | ఫు ౧, [౫

తా తయారుచేసి (వెం కాం కలం వ ప్కావ్‌చేసవి స (యిిు డెంగు చెపతన (నా పాకం చేప్‌వ్‌ (పా టాతకచెయ్యనన (నా న్‌ా వినిన (అ