Telugu జాబులు చదివే గాడిద - anilvaranasi/indianlanguages GitHub Wiki
జొబులు చదివే గాదటిద /. ్ట జన విజ్ఞాన వేదిక క్ .
టో
స్స ఏ5 11€0416 |. జాబులు చదివ గాడిద ఎడు కధలు రచన, కూర్పు జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ ప్రచురణ జన విజ్ఞాన వెదిక గే ఆల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్‌వర్క్ అనుబంధం |
/ ల / “ఇక , శి ఈ న థ్ 4. జాబులు చదివే గాడిద లెవల్ - 1 ప్రచురణ నెం: మొదటి ముద్రణ : 1992 రచన, సీరీస్ సంపాదకుడు : (ల వి, బాలసుబ్రహ్మణ్యం / ప్రచురణ : జన వి వైన వేదిక, ఆంధ్రప్రదేశ్ 6 గీ[ని5?! అనుబంధం వెల ; 12/- ప్రతులకు 9 వి, బాలసుబ్రహ్మణ్యం 27-1-1304, బాలాజీ నగర్, నెల్లూరు = ర్‌బెశ్తీ 402, , సోన్ ; 0861 - 2320610 అన్ని ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు సూచనలకు, వివరాలకు : సి.వి. కృష్ణయ్య, కన్వీనర్, జె.వి.వి. విద్యావిభాగం 15/65 డా॥ సౌందర్‌రాజన్ బిల్లింగ్, బృందావనం, నెల్లూరు = 524 001. ఫోన్ : 0861 - 23115568 సి. మోహన్, కన్వీనర్, జె.వి.వి. ప్రచురణల విభాగం ఫోన్ : 0877 - 2244551 న్
జాబులు చదివే గాడిద రామలింగడి పొరుగింటిలో తాతాచారి ఉండే వాడు. తాతాచారి పిసినారి. పైగా తగువులమారి. రామలింగడికి తాతాచారికీ పడేది కాదు. ఒక రోజు రామలింగడు జాబు రాయడం
- _ తాతాచారి చూచాడు. జుబులో ఏమి ఉందో . చూడాలని ఆరాటం కలిగింది. తాతాచారి దొంగ చాటుగా రామలింగడి వెనక చెరాడు. వంగి వంగి జాబు చూడనాగాడు. లోలోపల చదవ సాగాడు. రామలింగడు ఇది గమణంచాడు. జాబులో ఇలా రాసాడు. నా ఎనుక ఒక గాడిద ఉంది. దానికి పరాయి జాబులు చదవడం అలవాటు. చాలా సంగతులు రాయాలని ఉంది. అయితే గాడిదకు ఈ సంగతులు తెలియడం బాగుండదు. ్ర
భా! న్ ల (జీ | స
అందుకే రాయడం లేదు అని జాబు ముగించాడు. తాతాచారి ఇది కూడా చదివాడు. కోపంతో ఊగిపోయాడు. అయితే పాపం ఏం చేయగలడు రెండో కంటికి తెలియకుండా పారిపోయాడు. శ శ 3 వ్
ఆశకు పోతే ? ఒక పులి ముసలిదయి పోయింది. వేటాడ డానికి దానికి బలం లేదు. తిండి ఎలాగా అని ఆలోచించింది. అది ఒక బంగారు కడియం సంవాదించింది. ల చెరువు దరిన చేరింది. ఒక బాటసారి ఆదారిన పోతుండగా పులి * చూసింది. శ | ణీ . మ. టమ పను శీ సం ఎగ! // ననా త్న ల్ యా 0 ప ( 2 ఈననవ ; లంక | త మహ యడళి ఖా 6
ఓ నరుడా ! అని పిలిచింది.
ఇదుగో బంగారు కడియం. నీకు దానం చేయాలని ఉంది తీసుకో అనింది.
బాటనారికి కడియం చూసి ఆశ కలిగింది. పులిని చూసి భయం కలిగింది.
నీవు పులివి ! చంపుతావు అంటూ
ఆగిపోయాడు.
పులి అతడ ఆశను గమనించింది.
నేను ఇంతకు ముందు చాలా పాపాలు చెసాను. ముసలి దానిని అయినాను. నాకు కోరలు లేవు. శరీరంలో బలం కూడ లేదు. దానం చేసి వొపం నుంచి బయట పడాలని ఉంది. ఈ రకంగా అయినా సైలోకాలకు పోతాను. నా మాటలలో మోసం లేదు. రా ! చెరువులో మునుగు. ఈ కడియం దానంగా తీసుకో ! అనింది.
బాటనారికి భయం వుంది. కాని ఆశ చావలేదు. పోయి చెరువులో దిగాడు. బురదలో దిగబడి పోయాడు.
ల్
వ యో ఫె న. న్ న ప ల్లో తగల. ం ప! గ్గ ను ! న్ ] 1. | లో డ్రా ఖీ తని స్త (తా చాయా? నవని లాా' ల ఈ! వ్ నేను పైకి లాగుతాను అంటూ పులి చెరువులో దిగింది. బాటసారిని చంపి తినేసింది. మోసగాడి వలలో పడితే ఏమవుతుందో చూనారా ? శ శే 3 8
కాసులు కాచిన మొలక అనగనగా ఒక రాజు. ఆ రాజు రోజూ వేటకు పోయేవాడు. ఒక రోజు ఒక వింత జరిగింది. ఒక ముసలివాడు మామిడి మొలక నాటడం రాజు కంట పడింది. న యాం ర గో రా న్ గ ర్త € చ్జ శ్రీ టా ాం.. ట! /4 య టమ _-4 క ఒం షా అ /భ/. డో | క్‌ి గ మక టక కరనో యి గక హా వ్ క్‌ు “నస క్ న్ న్ సే 9
రాజు ఎగతాళి చేసాడు.
' తాతా ! ఎంత అమాయకుడివి ! ఈ మొలక పెరిగేది ఏనాటికి ?* కాయలు కాచేది ఏనాటికి ? అందాకా నువు బతుకుతావా ? అని అడిగాడు.
రాజా! ఒక నాటికి ఈ మొలక మానవుతుంది. అంతదాకా నేను ఉంటానని కాదు. ' కాయలు నా కొడుకు తింటాడు. కూతురు తింటుంది. మనవలు తింటారు.
ఒక రోజు మన తాతలు నాటారు. వాటి
కాయలే గదా మనం తినేది |!
ఏపని అయినా మన కోసమే చేయాలా? అందరూ అలాగే అనుకుంటే ఏమవుతుంది ? ఈ లొకం ఇంత దూరం రాగలిగేదా ? అని తాత అనె సరికి రాజు తలదించాడు.
10
శః లా వ చై ట్రం గని న్‌ా నలె, ాదయలు- ఉ ర టోఫు మ థా ల టు ర (4.4 / న హో సు ఈల. య్ లో గ” న్న! 6 గ్ల గా లోడ కయ ర్ గ | ఈ? గ్ ఫె హక యో గ క ణో / యా క్త క్ష లో గణ / క (ణా తనీ చ గర్యోయా అకలి ర్స గో (| ॥ లో య మం కై ళం, /4 క ఇక? మ్ ల్ క కూ... ని ఓ... ణ్ ళ్ ల్లు నంట క్షే
తాత మాటలు రాజు గుండెకు తగిలాయి. ఎంత మంచి మాటలు 1! ఎంత మంచి మనసు ? రాజు మనసు ఆనందంతో నిండిపోయింది. కానుకగా తాతకు పది బంగారు కాసులు అందించాడు. -
చూచావా రాజా ! ఈ మొలక నాటిన రోజే , కాసులు కాచింది. అంటూ తాత సంబరపటి
శ శ ఈ కేం
ఏ కాలం మంచిది ? అనగనగా ఒక రాజు ఆయనకు ఒక అను మానం కలిగింది. వెంటనే అందరిని పిలిచాడు. కొలువు దీరాడు. ఎ౦డాకాలం, వానాకాలం, చలికాలం, ఇలా చాలా కాలాలు గదా ! వీటిలో ఏ కాలం మంచిది? అని అడిగాడు. రాజుగారి మనసులో ఏమి ఉందో ? ఆయనకు ఏకాలం మంచిదో ఎవరికి తెలుసు ? అందుకని ఎవరూ పలకలేదు. చివరకు ఒక ముసలాయన లేచాడు. తమరు ' _ కోపగించక పోతే చెపుతా ! అని నసిగాడు. భయంలేదు. ని మనసులోది తెలుపు. అని అడిగాడు రాజు.
. రాజా ! కలిగిన వాడికి ఏ కాలమయినా మంచిదే. ఏ కాలం వసతులు ఆ కాలంలో ఉంటాయి.
లాటా క... పే కాల క . న రో ల షో మ్ . న్న టి ల ఆం, ఖం మ [ర మను జం ని కా! €ఫీ ఇ క సం సాను కక [ న్య ళా ఆ గవత! వు నా ఖగ? ' న. చలం లో "ఇవో న్నామోగ తో అటే (1 (వష జ్! వా / ఫాం ల” త్తి న లో హాం రగ నం ల ఇ శ్ర రన ్తం గో ప నా జల (4|/ రం ష్ న్న్న వ సామల నో [్‌ు ళల్టీ లీ నష సెళీ జ రో గప లేపి ( కయ ౮ వా న (ర తా ను ళో అనమాట ఆం చేప్టాళ్య శ “ స + ఇ క్ కి 11 , ట్‌్‌ఇ ల్ 0. ఈ? రాల 1 / నో 1 గక జ తి 1 శ అ; = హా ఓ) న! || ట్వ హ్ క్ట రో నుగ్న రట. ( 14
ఎ బాధయినా పేదవాడికే. పేదవాడికి ఏ కాలమయినా గండమె. ఎండాకాలం ఎండల బాధ. వానాకాలం వరదల బాధ. చలికాలం ఎముకలు కొరికే చలిబాధ.
అందుకని కాలానికి మంచీలేదు. చెడూ లేదు. అని ముసలాయన ముగించాడు.
రాజుగారి మొగం మాడిపోయింది. కొలువు ముగించి లేచి పోయాడు.
ఓ 3 3 కేన్
గాదిద దొరికింది
ఏడుకొండలు అమాయకుడు. వాడికి ఎవరూ లేరు. ఆ ఊరూ ఈ ఊరూ తిరగాడు. చివరకు ఒకరు చేరదీసారు. గాడిదలు మెపడానికి పంపారు.
ఏడుకొండలు వాటిని వెపుతూ తిరగ సాగాడు. తిరిగి తిరిగి అలసిపోయాడు. ఒక గాడిద మీద కూచుని మిగతావి తోలసాగాడు.
కొంతదూరం పోయాడు. గాడిదలు ఏడూ లేవేమో అని అనుమానం కలిగింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు ఏడదోది ఏది? కనిపించడం లేదు.
ఒక గాడిద పోయింది. ఇంటికి పోతే తంతారు. ఏడుకొండలికి భయం వేసింది. దిగులుగా గాడిద మిద నుంచి దిగాడు.
నడుచుకుంటూ నాలుగు వైపులా వెతికాడు. కొంతసేపటికి మరోసారి ఎంచాడు,
16
చా 1/1 ల డు! లాం న చ వాం. ళా ఆ శీ శ శి పో ఓ ాచనైత్త జ్ శళో ॥ / ఆనా ఈ, ం 4, 1) | (గగ త్ ళా ల శ్ పకన న రో | |
ల ం రా వన య థి డో శన పార తశ సి ల స ఈ స్ట ల / ల క లలో ణే శో 1 / క! . ౮/ గ ఇ (గ్ , షు కో అచ ర్న్య ట్స వ్ల గ్లో (1 డా దో ఈ టయ | గ త న్స టూ య రంాలాండాడో డ్య లో తలే స 7 . ఏర ధి 18
ఎడు గాడిదలు సరిపోయాయి. ఎగిరి గంతేసాడు.
కొంతదూరం పోయాక నడవలేక పోయాడు.
వాదాలు మంట. నడుముల తీత. ఈ సారి ఇంకొక గాడిద మీద కూచొని తోలసాగాడు.
గాడిదలు ఏడు లేవేమో అని అనుమానం కలిగింది. ఎ౦చాడు. ఆరు గాడిదలే 1! ఏదోది ఎది ? లేదు పోయింది. ఏడుకొండలు దిగులు పడిపోయాడు. ఏడిచాడు.
దగి వెతుకుతూ నడవసాగాడు. భయంగా ఉంది. తంతారెమో 1! ఏం చేయాలి? ఆ మూల -ఈ మూల చూచాడు. ఇంకొకనారి ఎంచాడు.
ఇపుడు ఏడూ సరిపోయాయి. గాడిద దొరికింది. ఇంక గాడిద మీద కూచోను. నేను కూచుంటి ఒకటి మాయమవుతుంది. అనుకుంటూ, నడుచుకుంటూ ఏడుకొండలు ఇంటికి చెరాడు.
ఆ 7 శే
తా /! ట్లి “స్మా లీ / 20
వ్ శ /్ / నా లా ఇచే మే స్య! గ గ్ర // జకాతు సో భక్ ప్రే
రిక్షా రాముడు రంగడు చలపతిగారి పాలేరు. ఒకరోజు రంగడిని పొలంలో పాము కరిచింది. లింగం వేసారు. అయినా చనిపోయాడు. రంగడికి ఒకడే కొడుకు. వాడిపేరు రాముడు. ఒకసారి రాముడు చలపతి ఇంటికి వోయాడు. బాబుగారూ ! మా నాయన మీపొలంలోనే పోయిండు. నా కూలితో కొంప గడవదు. ఆ కూలి గూడా రోజూ దొరకదు. జానెడు నేల సూపించండి. ఎగసాయం చేసుకుంటా. మి పాదాల కాడనే పడుంటా అని అడిగాడు. చలపతి నాగుపాములా లేచాడు. ఒరే మీ నాయన నాకోసం పోయాడా |! ఆయువు తీరింది పోయాడు. ఇంకానయం. నేనే చంపినానని అనలేదు. అని కసిరాడు. ఉరిమాడు. 22
" త రల
రాముడికి ఏమి చేయాలో తోచలేదు. టవునుకి చేరాడు. రిక్షా లాగుతూ బతుకు గడప సాగాడు. కొంత కాలానికి ముసలివాడయి పోయాడు. ముసలివాడి రిక్షా ఎవరికి పనికి రాలేదు. రాముడికి బాడుగలు లేవు. తిండికి జరుగుబాటు లేదు. ఏమి చేయాలి ? ఎలా బతకాలి ? ఊపిరి పోయే దాకా ఇంత తిండి కావాలి. ముసలివాడు ఏ పని చేయగలడు? ఇది ఒక రిక్షారాముడ కధ. ఈ దేశంలో ఇలాంటి వారు ఎందరో. 4 ఈ 7 24
న క్‌ి ఖీ మో క్ థి క్
నన 1 ప 11. ముత 5 క్ న్ ఇ భష 1 జ కున వం [5 వ “|! క్ ం 1 ఇ ౧ బడిలో అప్పుడే చేరిన వాళ్ళు, ఒకటో తరగతి శస, | “ధ్ర... వలే! , 6 9 ఆగ ఆల 1 -
లి, రం. చదవగలరా ? వాళ్ళకు కూడా ఎుస్తకాలు | త! వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా . సట యల పుస్తకాలు రాస్తారా? న | న. ఇప్తుడివన్నీ అర్ధంలేని ప్రశ్నలు, పిల్లలు చదవడం న. న... పలు రూపాల్లో వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు త క గొ ర. చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు. =. రం... దబొమ:లి చూచి అక్షరాల్తి వాళ్ళు చదువుతారు. లం
- ఇలా చదివించడమె భాష నేర్పించడంలోని
నం . కీలకం. అప్పుడు పలకల్ష్చి, బలవాల్ని
య. అరగదియ్య పన్లేదు. గుడ్డి కంఠస్తాలు,
|. వి 6౮ అవల
న ఇంపోబిషన్లు, చూచి రాయడాలు అక్కర్లదు.
. అసలు మనం నెత్తి మిద కూచుని భాష .
1,1 ఇలా సహజంగా, స్వయంగా ఎల్లలు భ్వాప్ర .
శ! నేర్చుకో డానికే ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు .
ల! వ
ల: నాలుగు గ్రేడ్డ 50 పుస్తకాల సీరీస్‌లోవి. ఇది 2-3 ' ష్. తరగతుల పిల్లలకోసం. స్ట
మనసు ఫౌండేషన్ న పుస్తకాల వదశీలవావట్టిక వాంవఖ రగ [దర తాణ ౧౧ ౧ నల. ముందులట్ట | (+ 094/ ౨. వెనకలట్ట "ఇ '_ మొత్తంపేజలు (గ్ర _పెద్దపైజొపేజలు | [1[[ ఖాళీ పేజీలు య గాలఅాా భకవకలు. | ఉట ... లేవిపేతలు | [| . _ తయారుచేపివది (దెగ|1గ4/[ చ్ కకదిచక స్కృవ్ చెయ్యనివి | మ సరం! పని రు