Telugu జాబిల్లి రావే_వాసా ప్రభావతి - anilvaranasi/indianlanguages GitHub Wiki

వ. | స మమా. లా: ౮7 (| [స / కరత 1 క్టగ 1. / శిత కోపా 4 వలయాలు ల్‌ (( వో, చ _ల్రా) ( వై క్ష ట్‌ య ళో క ఇ కళ. / తో క ఇష గ ఫె ల ర్‌ వ ల భో. భగ నం ఖీ ల. అ ఎగ స.

9ం9ర్లికపి ఏ బలళటయాల్‌ మ రోగ ద్య ఉ్ధ నస్రాప్రభివతి నిగోవ్తచురఖుబ "పదంజద! 500000

లేపి కకక 1న గా? 1 / (1321220/241౪) ంలీ ( ౧0 397 | ౧7 రి /ో 6 *₹14సడ కిని ఉసి! సం [11 (| బ్‌ వ (౧౧0 06 ఇ₹01161 /) దంయా ఎంబ గ్ర/ శ్ర శ 0706 ఆ1౪గ వ 211 శ సశ క ర షూ 1001610 1040003 .; 5840141014 గ్‌ లీ " త ఫి [1131 12౮11101 వ గిలైైం 2015 రో 7 డంలో

౧1106 శ 03. ఏ0/- 0119066 09 ఏ 1232 ౧200272013

1232 2000౧2౧21౪

16-10-27/144, 1101061021 ౧౦1౦౧9

గి212100061, 117646020464-500 036

(611 ; 984091 78196 ౮0౧1653 2721120162 : ౧2112016 11 411 1626108 800% 51013 [౮1 ఏ 06 ౮౧2౧0105

(౮1110402602110 11/40/20416(1 - ౨00 ౧20

6611] : 9 9 83 40 50 1111661 21 018 ౮౫౧౧105

(0౧౧: 116౪6౯ 10501121 1216

2112101012. 1146౧20164 - 500 020

(౮11 : 9246332717

ల

ఇ . శీ కొ | ఖ్‌ ఖై క స్ట్యగంత ష్‌ జ. ” క్యు న క్‌ స్‌ | / శ న శచీ /| ఛ్య లో / శం జో | న త్‌ ష్టత్ణక గ అత్తలు " గో ళ్ళ ట్‌ గ్‌ + నా % ఫే క్న్యాకి శ్లో టి ౧. శ ళు ఇతో కా ॥ జమ న్‌ అసో న జల ల ల్‌ వ్‌! స న్న ఖో ల. ల స | ని స ల రై ట్‌. శా పళ్ళు ల (టు శ షం. " ళో ల ౮ ఇ క్ష్‌ ం ళ్‌ జీకే గ సై నల + వ్‌ గ || కధానిక, నవల, వ్య్పాసం. పమిర్మ యుదలైవ రచనలు చేసి ప్రముఖ రచయిత్రిగా పరు గడించి, బాలనాహితిమూర్తిగా- యువరాజు, స్నెహం, అందాల చిలక, రైతుబిడ్డ మొదలగు బాలల నవలలు రాసి, యునదరాజు నవలకు నాహిెత్మ్య అకాడమీ బాలల పురన్నారం అందుకున్న బాల సాహితీవేత్త, అనేక సంవత్యరాలు ఆంధ్ర పత్రికలో ప్రశ్నావళి శీర్షిక ప్రచురించి, ఆ బాలగోవాలాన్ని ప్రోత్సాహపరి చిన సాహితి చైతన్యమూర్తి ు. క.రామలక్షిగారికి - స్స వొ ఇ ఓ అత్ను జు ఒలక జాబిల్లి రావ” బాలదగయాలను అభిమానుంత్రో అంకితమిస్తున్లాను. -వాసొ ప్రభావతి

ఆ బాలప్రభ “చిన్నప్పడు బొమ్మలు వేసేవాడిని. చిస్త్నప్ప్టటిలా ఆ బొమ్మలు ఇప్పడు .వేద్దామన్నా రావడం లేదు' అన్హాడట ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు 'పికానో. బాల్వాన్ని వయోధికంలోనూ నిలుపుకోవడం, ఆ బాలానంద భావబ్ర బిత్రిని నిలుపుకోవడం మాటలు కాదు. ిట్టిపొట్టి పిల్లలకు నచ్చే బాలసాహిత్యం స్పప్టించడం నిజంగా ఒక ప్రజ్ఞ!

అవ్యువ్యుగానో, నాన్నమ్ముగానో అయ్యాక వుగువులకు, మనుమరాండ్రకూ చేరికకాగల ేయసాహిత్య సృజన చేయడం, నిజంగా ఒక తరం భవితవ్యానికి బాటలు వేయడమే! కవయిత్రిగా, రచయిత్రిగా, సాహితీవేత్తగా డాక్టర్‌ వాసా ప్రభావతిగారు కడు ప్రసిద్ధులు. 'లఖిని' సంస్థ అధ్యక్షులుగా స్త్రీలలో సృజనాత్మక వికాసానికి అవిరళకృషి చేస్తున్న వారిటి నిరంతర 'లేఖిని' యు!

సరికొత్తగా 'జాబిల్లిరావే' అంటూ సంతరించిన ఈ బాల గేయ సంపుటిలో పాతిక రచసలున్నాయి. సరళసుందరమైన శైలిలో ఈ గదేయాలగు అల్లారు ఆవిడ, అందునా ఆడపిల్లల మీద, పాపల అందాల ప్రాముఖ్యం తెలిసేలా, ప్రభావతిగారు రాసిన-బంగారుపొప, గుమ్మాుడమ్మా గుమ్మాడి, 'చిట్టిచెల్లెలు, గువ్వాలి చిట్టిపాపల్లారా, వాపాయి పుట్టింది వంటి గేయాలు ఆడశిశువును అక్కునచేర్షుకుని మక్కువ పెంచే ప్రయోజనం సాధించగల స్పూర్తిని బ్చేవిగా ఉన్నాయి.

58 తరం పిల్లలకు ప్రకృతితో మమేకమై ఆడిపాడే అవకాశాలూ తగ్గిపోతున్నాయి. వాసా ప్రభావతిగారు అందుకే పిల్లలకు తాము మబ్బులు, చినుకులు, వానులతోను,;, చిలకమ్మ కోకిలమ్మవంటి పక్షులతోసూ పరవశిం చే పదాలు కూర్చారు. కాలం విలువను చెస్టకనే చెట్బ గడియారం గురించీ, చదువు విలువను -చధివిచెప్పే 'బడికిపోవుదమా' వంటి గేయాలు అల్లారు

6

'సిపాయి'తో దేశభక్తి గురించీ, 'సీతారాములు'తో దాంపత్య మాధుర్యపు దిరుభక్సి గురించీ చెప్పారు.

మంచిని పెంచే దెందుకు

అందరు హాయిగ బ్రతికీటందుకు

అన్నది అక్షం కనుకనే-658 దేయాల ద్వారా బాలబాలికల్లో మంచిని

హాయిగా మనసుకు సాత్ముకునేలా సందేశాత్మకం చేశారు '“చిట్టిచెల్లెలు' వంటి గేయాలు అన్న చెల్లెళ్ళ అభుబంధానికి ప్రోధికలిగించేవిగా, మానవయ విలువల దిశగా మహోదాత్తమ్టైనవని "చెప్పాలి అలాగే భావిపౌరుల్లో జాతీయతా ప్రచోదనం చశారు.

దేశభాషలు వేరైనా

తెలుపుసలువు రంగులు వేరైనా

దేశాలు, రాష్ట్రాలు నేరైనా

అందరు భరతమాతకు

దుల్లలమని చాటండి

అంటారు. వృద్ధాస్పం రెండో బాల్యం అన్నారు ఆ బాల్బ మధురిమలు ఆవాసమై ఎదలో వున్నాయికగుకనే, వాసా ప్రభావతిగారు ఈ బాలగదేయాలు వనినిల్లలలుగానే-తను చఊకవంలరిక్కలతో నివారించి, తోదినరీతిలో శేటమాటలతో తేలతెల్లం చేశారు తగు ఆడపిల్లలనే కాక, పెనిమిటి ఆరుద్ర గారిని కూడా సిల్లల్లాగానే చూసుకున్న సౌజగ్యమూర్తి, ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి 6 రామలత్షిగారికి ఈః గీయసంపుటిని అంకితం చేయడం బూనుంది. ఈ గేయాలకు బొమ్మలు సుంతరింది, ఆ నాలుగుమాటలు రాసు సౌగంధిక యైత్రి ఎరపిగు, డావానా ప్రభావతిగారికి వందన చందనాలు. శుభాకాంక్షలతో... హైదరాబాద్‌ సదా మీ 'ఫాదర్స్‌దే' 21.6.2015 నుఢొను ౮

జాబిల్లి రావే ! కథలు, రదేయాలు పిల్లలరోసం శాశ్వతరూపంలో, అందంగా అందిస్తున్న డా| వాసా ప్రభావతిగారి పుస్తకాల్ని చూసి తెలుగు సాహితీలోకం ఎంతగానో ఆగుంధిస్తుంది అపష్షట్లో తాతయ్యలు, బాన్ములు, అమ్మమ్మలు పిల్లలు ఏడవకుండా అగ్గంతినడానికి, మారాం చేయకుండా నిద్రపోవడానికి వాటలు పాడేవారు, కథలు. చెస్పవారు తర్వాతి రోజుల్లో ఆ లోటు తీరడానికి '*శందమాము' లాంటి పత్రికలొచ్చయి... ఆ కోవలోనే పిల్లలకోసం వస్తున్న చక్కటి గయ సంపుటి, మిత్రుడు సుధామ 'బాలప్రభిలో గొప్ప వారాన్ని రాసాడు-5ఈ తరం పిల్లలకు , ప్రకృతిలో ,మమేకమ్టై ఆడిపాడే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఇది నిజమైన మాట! సిల్లలు ప్రకృతిలో ఆడిపాడే గొప్ట చిన్నారు పొటల్లి రాయడంతోబాటు వాటిని తెలుగువాళ్ళ ఆరాధ్య రచయిత్రి డా8 రామలక్షిగారికి అంకితమివ్వాలని డా! ప్రభావతిగారు సంకల్చించడం బాల సాహిత్యంలోనే సుమధుర సఘుట్ట్లం. అట్టమీద బొమ్మని చిత్రకారులు బాలి; లోపలి బొమ్మల్షి- ముందుమాటతో చిత్రకారులు, కని సుధామ అంథధించారు. ఇవి ప్రతిభగల డా॥ వాశణు ప్రభావతిగారి గేయాలకు అందమైన అలంకారాలు ఇప్పుడీ గేయాల్ని మిని, ఆగుందింబే పిల్లల్లో రేపు ఎంతమంది గొస్పృ కవులు, రచయితలవుతారో కదా! చిన్నతనం నుంచే తెలుగు భాషపట్ల పిల్లలకు మక్కువ కలిగించాలని డా॥ వాసా ప్రభావతిగారు చేస్తున్న ఈ ప్రయత్త్మం సఫలీకృతం కావాలని ఆశిద్దాం, ము -వేదగిరి రాంబాబు గ్ర

నామాట

బాల సాహిత్సముంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ ఆ పుస్తకం కనిపించినా చదుదుతాను. అప్పడప్పుడు నేను రాసుకున్న బాల గేయాలను ఇప్పుడు బక పుస్తకంగా ప్రచురిస్తున్నాను. ఈ ప్రచురణకు ఎన్నో విధాల సహకరిస్తున్న ప్రముఖ కథానికా రచయిత, రచయితేకాదు, రచయితలను ప్రోత్యహిస్తూ, పద్దవాళ్ళ శఈతజయంతులను జరిసించే నాహిత్‌ీమూర్తి 2౫|| వేదగిరి రాంబాబుగారికి ముందుగా నా కృతజ్ఞతలు అందజేస్సున్నాను.

“జుబిల్లి రావే” బాల గేయ సంపుటికి ముందుమూట రాసి చిత్రాలను వసి ఇధ్లిన ప్రముఖ చిత్రకారుడు, కని, నాకు నోళవరతుల్పుడు ఉసుధానముకు, ముఖ చిత్రం వేసిన హృదయ చిత్రగారులు బాలిగారికి, ఈం బాలగేయాలను అంకితం తీనుఠోవడానికి అంగీకరింబిన బ్రదులణఖ రచయిత్రి డా॥కె.రామలక్ష్మీఆరుద్రగారికి నా కృతజ్ఞతలు అందజేస్తున్నాను.

సకాలంలో సము దితంగా డి.టిపి.చేసి ద్నిన శ్రీ కుడుపూడి భాస్కరరావు దంపతులకు (మను గ్రాఫిక్స్‌, ఆకర్షణీయంగా ముద్రించిన వణు గ్రాఫిక్స్‌ యారితీ నా కృతజ్ఞతలు.

-వాసా ప్రభావతి ల

విషయ సూచిక 11, చిట్టిపొట్టి పిల్లలం 9 2 అఆలు [1 3 జాబిల్లి రాల 12 త్న దీపాలు -దీపాలు 12 క్‌, బంగారు పాప 14 6. గుమ్మాడమ్మా! గున్య్యూడీ! 15 / జాబిల్లీ - జాబిల్లీ 16 ది ముబ్బులు మబ్బులు' 1/7 ౮ దూగులు వచ్చు చెల్లప్తా! 18 10. గడియారం - గడియారం 20 గ, చినుకులు . చిగురులు 21 12 చెమ్మచెక్క 22 13 బడిది పోవుదమం!! 24 14, తంగు టింగు గడియారం 25 15. లిట్టి ఎల్లలు 26 16 పిల్లలకే పెత్తనమిస్తే 277 17. ఛచఅిలకన్మూూ! చిలకవమ్య్యూ! 28 18. కోకిలమ్మా! ఓ కోకిలన్నూ! 29 109 గులియి = సిపాయి ఏ1 20 తెలుగు బాలల్లారా! 32 21. _ భావిపౌరుల్లారా! 34 22, అమ్మా! అమ్మా! 36 23 గువ్వాలి 'చిట్టివాప! ల్లారా॥ ఏడి 24, య3యియి పుట్టింది 39 25 సీతారాములు! వ ర్భా

7 ల [14 ఖై ళీ , గ మై న్‌ (గ్ర ఏ టట / గ నృంలరి బి5 వోరి యలు అమ్మకు చిట్టతల్లిని నాన్నకు పొట్టీ తండ్రిని అమ్మ నాన్నలె మాకు అనురాగ దైవాలు ఈ భువిలో అనురాగ దైవాలూ! అమ్మ బడిలో పెరిగాము నాన్న ఎదలో ఒరిగాము అమ్మా, నాన్నలి మాకు అనురాగ దివాలూ!! ఈ భువిలో అనురాగ దైవాలూ!! అమ్మకు చిట్టితల్లిని నాన్నకు పొట్టి తండ్రిని అమ్మ నాన్నల మాకు అనురాగ దైవాలు ఈ భువిలో అనురాగ దైవాలూ!

అమ్మ బడిలో 'పెరిగాము నాన్న ఎదలో ఒరిగాము అమ్మా, నాన్నలె మాకు అనురాగ దైవాలూ!!

ఈ భువిలో అనురాగ దైవాలూ!! అమ్మమాట వింటామూ

నాన్న మాటే చేస్తామూ

అమ్మా! నాన్నల మాటటె మాకు ముత్వాల మూటలూ॥। అమ్మ ఎంటే నడిచామూ॥। నాన్న ఎంటే తిరిగామూ॥। అమ్మా, నాన్నల నదడకలె మాకు రేపటి వెలుగు బాటలు॥ అమ్మకంటితో చూస్తామూ నాన్న చెవితో వింటాము అమ్మానాన్నల మాటలే మాకు భవితవ్వానికి బాటలు!

అమ్మ ఇచ్చింది మంచి మనసు నాన్న ఇచ్చాడు మంచి చేత అమ్మ, నాన్నల మనసు చేతలు మాకు శ్రీరామ రక్ష్మ శ్రీరామరక్ష

అఆలు చదువుదమా అందరు కలిసి ఆదుదమా!

ఇ ఈ లు దిద్దుదమా!

ఇంపుగ అందరము పాడుదమా।! రారంతా మనదే అందామా?

ఎ ఏ ఐ బెప్పుదమా!

పంతులకు యొక్కుదమా!

అం అః లు దిద్దుదమా!

అమ్మ నాన్నలకు దండాలూ! అందరు కలిసి హాయిగ

వె త్‌నా ల ౦ క “ ల చందమామ రావే తెల్లని వెన్నల తేవే పఠరపకడ నవ్వులతో పాలగిన్నెలు లేవే ఆడుతూ పాడుతూ "పెరుగు ముంతలు తేవే చుక్కల తేరులపై పరుగు పరుగున రావే మబ్బుల తేరులపై ఊరీగుతు రావే ఆకాశ వీధులలో హాయిగా తిరుగుతు చుట్టి వద్దాం చందమామ రావే జాబిల్లి రావే॥ యాయ జంలిలి రొతే

స్‌ సూ వ్‌ ఈం! ౦ స్త బం... మానం దీపాలూ - దీపాలు చీకటి చీల్చే దీపాలు రమ్యమైన దీపాలు ఇంటికి అందం దీపాలు కంటికి వెలుగులు దీపాలు వీధిలో వెలిగే దీపాలు దారులు చూపే దిపాలు లోకాలకు వెలుగు దీపాలు దేవుని గుడిలో దీపాలు హారతులిచ్చి దీపాలు పాపాయికి దీపనలిచ్సె దీపాలు దీపాలు-దీపాలు దె శానా రుఖారలి లా

పొపా పాపా

బందు పాపా

వొప చాయ

పసిడి చాయ

పాప నవ్వు

పారిజాత పువ్వు

పాప మోము

పగడాల కె0పు

పాప పలుకు

పంచదార చిలుక

పొప నడక

రాజ హంస సాగసు

పాప చూపు

కోటి దీపాల వెలుగు

పాప మనసు

మల్లిపూవు తెలుపు

పొప అంటె

అందుకే అంత ఇష్టం! [డా జాలిర్లిరరే

ఉల షు స సరరోో గయ్యగువ్వు గుర్య్రం.

గుమ్మాడమ్మా! గుమ్మాడీ!

అమ్మ ఒడిలో గుమ్మాడీ!

అల్లరి చేసేసే గుమ్మాడీ గు!

అందాల పాప గుమ్మాడీ

మాటలు నేర్చే గుమ్మాడీ

అక్క ఒడిలో గుమ్మాడీ

అటలు నేర్చి గుమ్మాడీ

చక్కని తెలివి గుమ్మాడీ

చుక్కల తెలుగు గుమ్మాడీ గు!

ఆ న శ నపసుు ౫ డా గ (మ, గ (వే. ఇక్షు గక చక్కని తెలుగు జాబిల్లీ తెల్లని మనసు జాబిల్లీ చల్లని వెన్నల జాబిల్లీ " తిరిగి తిరిగె జాబిల్లీ తిరిగి వచ్చె జాబిల్లీ జాబిల్లీ వెంటే నేనుంటా! లోకమంతా సన చూస్తా! చుక్కల చక్కదనం మబ్బుల నల్లదనం సూర్యుని ఎర్రదనం తూర్వుకొండల అందాలు పడమటి కొండల చందాలు అన్నిటిని నేచూస్తా ఎన్నో సంగతులు నరుస్తా! అందరిని మించి నేనుంటా 11జా!! జా జాటిర్లిరరే నగి

/ (టో నా / ర టం / (4 అక్‌ | 10 గ శి దుఖ (బ్ర్రముబులు మబ్బులు పట్టదెందుకు? వానలు కురిసేటందుకు! వానలు కురిసే నెందుకు? పంటలు పండేటందుకు! పంటలు పందే నెందుకు? కడుపులు నింపేటందుకు! కదుపులు నింపేసెందుకు? అందరు (బతికేటందుకు! అందరు (బతికే దెందుకు? మంచిని పెంచేటందుకు! మంచిని పెంచేదెందుకు? అందరు హాయిగ బతికేటందుకు!

నో జ నే ల వ్యాచిముష్యు ౦౮లినలు వచ్చి చెల్లవ్చా! వరదలు వచ్చె చెల్లవ్వా! చెరువులు నిండె చెల్లవా! కప్పులు బెక బెక చెల్లప్పా! ఆటలు ఆడె చెల్లవ! పాటలు పాడె చెల్లపా! బడికి దుమ్మా చెల్లవ్వా! అమ్మ తిట్టై చెల్లప్వా! నాన్న కసిరె చెల్లవ్వా! 1 జాఃలిర్లి రొతే గళ

పంతులు కొట్లె చెల్లప్పా! చా, భళా లెంపలు వేసుకుని చెల్లప్పా! పలక బలపం పట్టి చెల్లపొ! బడికి పోదాం చెల్లప్పా! బుద్ధిగ చదివె చెల్లప్పా! పారాలు చదువుదాం చెల్లప్ప! పెద్ద చదువులు చదువుదాం చెల్లవొ! గొప్ప ఉద్యోగాలు చేద్దాం చెల్లవ్సా! అందరికి ఆనంచం అందిద్దాం చెల్లవ్వా!

| 4 లీ ల్ని క (౮

  • గశ్రియరం గా టాడం గడియారం - గడియారం గంటలు కొట్టె గడియారం కాలాన్ని కొలిచే గడియారం వొద్దుట లేపే గడియారం బడికి పంపే గడియారం చదువులు నేర్ప గడియారం మంచి మార్కులు తెప్పించే గడియారం అన్నా అక్కకు కావాలి గడియారం నాకూ కావాలి గడియారం గణగణ గంటలు కొట్టె గడియారం నీకూ నాకూ కావాలి గడియారం గడియారం! గడియారం! మా మంచి గడియారం!!! 20 లా జలల్లిరరే గి

/ /

ల టం 04 [7 / ౧” లా గో ఆర. 6 చె స / రా స ౮ ఇ /, (౫ 09లు 0/7" న న. ట్ర ల

చినుకులు చినుకులు

చిటపట చినుకులు

పెద్ద చినుకులు

గిలిగింతలు పెట్టే చినుకులు

వది వడి చినుకులు

వడగళ్ళ చినుకులు

నోట్లో దిరిగె చినుకులు

చల్లని చినుకులు

హాయిని ఇచ్చె చినుకులు

బట్టలు తడిపి చినుకులు

జల్లు జల్లున చినుకులు

(శావణమాసపు చినుకులు

పసుపు కుంకుమల పేరంటాళ్ళను,

పరుగులు పెట్టించే చినుకులు

చెరువులు, గుంతలు నింపె చినుకులు

చేలు, పాదులు పెంచె చినుకులు

ంతులు కావాడె చినుకులు

చినుకులు - చినుకులు చల్లని చినుకులు (౮|| శొన్లా రుణాల లా 21

ణ్‌

చెమ్మ చెక్క అడుదమా!

అతులు రెండు కలుపుదమా!

చప్పట్లోయ్‌ తాళాలోయ్‌

అంటు పాడుదమా!

దెవనికి దండాలు పెట్టెదమా!

కాళ్ల గజ్జె ఆడుదమా!

కాళ్ళు రెండు చాచుదమా! టా జంలిర్లిరచే

ఒప్పుల కుప్ప అఆదుదమా!

ఒయ్యారంగా తిరుగుదమా!

దాగుడుమూతలు ఆదుదమా!

పప్పు బెల్లాం కమ్మగ తిందామా!

చెమ్మ చెక్క ఆడుదమా! చేతులు రెండు కలుపుదమా!!!

[1 జ. రత (జో 2౭ | క్ట స్ట స తొ వ్‌ గళ నం చషునే!

బజుడికి పోవదమా!

పలక బలపం చేత పట్ట

బడికి పోవదమా!

గణగణ పొరాలు చదువదమా

చకచక పలకపై రాయుదుమా!

పంతులు చెప్పింది (శద్ధగ విందామా!

పొారాలు గణగణ చదువుదమా!

పెద్ద పెద్ద చదువులు చదువదామా!

పెద్ద 'పెద్ద ఉద్యోగాలు చేద్దామా!

పెద్దల మన్ననలు పొందుదమా!

దేశానికి అండగ ఉండుదుమా!!

చత లా లిల్లి రారే

మట్ట ్‌ గ్ర వన * డి [6యగు శడయిలం ల్స్‌5ం గోడ గడియారం నేనైతే! టింగు టింగుమని గంటలు కొడతా! పాపను నిద్ర లేపెస్తా! బద్దకమంతా పోగొడతా! చురుకుతనం నర్పస్తా! వేళకు బడికి పంపిస్తా! గంట గంటకు పారాలు నేర్పిస్తా వేళకు తిండి తినిపిసా! గంట కొట్టి ఇంటికి పంపిస్తా వేళకు నిద్రకు పంపిసా (క్రమశిక్షణ అంతా చక చక నేర్పిస్తా! బుద్ధిమంతులుగ తీర్చిదిద్దేస్తా! టింగు టింగు గంటలు కొట్టస్తా! గౌ॥ శొనా రుల లలనా లట

2 హాం చ్‌ లో = -9దఎర6లి చిట్టి చెల్లెలా చిన్ని చెల్లెలా! బుజ్జి అన్నతో ఆడుకుంటావా! ముద్దుగ నాతో సుద్దులు చెబితే బొమ్మలు ఇస్తా! గాజులు వేయిస్తా! ఆకలి వేస్తే గుజ్జు అన్నం పెడతా దాహం వేస్తే అమృతమే తాగిస్తా నిద్ర వస్తే నా ఒడిలోనే బజ్జుండ 'పెదతా పేచీ పెడితే జోలపాడి జోకొడతా జోజో పాపా జోజో చిట్టిపాప రా జలిల్లి రారే

లలో హరా, ళరమో నాత్ర

సాకంో యా యంలో

పిల్లలకే మా పిల్లలకే

'పెత్తనమంతా ఇచ్చెస్తే ,

పిలలమంతా పెద్దలమై

దేశాలన్నీ ఏలేస్తాం!

మందత్రులము మేమైతే

మంచి తీర్మానాలన్నీ వెంటనే చేసేస్తాం

లంచాలన్నీ ఎగర గొట్టేస్తాం!

అన్వ్యాయాలన్నీ అరికట్టేస్తాం!!

అధికారులము మేమైతే

నిరుద్యోగ సమస్యను తరిమేస్తాం!

ధరలను అదుపున పెట్టేస్తాం!!

అన్యాయాలను అరికడతాం! :

దెశం సుభిక్షం చేసేసాం!

-అలకవమ) ! లో ళ్టు చిలకమ్మా! ఓ చిన్ని చిలకమ్మా! ఆకురంగు చిలకమ్మా! అందాలరాశి చిలకమ్మా! ఎ(ర్రని ముక్కు చిలకమ్మా! ఆకాశంలో ఎగిరె చిలకమ్మా! గూళ్ళు కటై చిలకమ్మా! గుడ్లు పెట్టే చిలకమ్మా! పిల్లల్ని "పెంబి చిలకమ్మా కమ్మని పలుకులు పలికే చిలకమ్మా నిన్ను పంజరంలో 'పెట్టేదెవరో! పంజరం తలుపు తెరిచెసా! హాయిగ ఆకాశంలో వదిలేస్తా! 'స్విచ్చగ ఎగిరిపో చిలకమ్మా! చిలకమ్మా! లా జాజిరి రొతే

యా. ం లై ణో ఇ న “న్వాలేన్స్‌ కోరిలమ్మా! ద కోకిలమ్మ్నా గున్నమామిడి కొమ్మపై ఒయ్యారంగా కూర్చుని కోటిరాగాలతో పాడుతావు వీ పాట మాకు నేర్పుతావా? నీవు పాడినంత తీయగా మేము పాడలిమనా? నీ పాటను మేము అనుకరిస్తే గొంతు చించుకు వాడుతావు? 2౪

మామీద కోపమేలా? నీలా మామిడిచిగురులు తిందామనుకుంటే చిగురులన్నీ చిటారుకొమ్మకున్నాయి కొమ్మను అందుకుందామంటే ఆకాశం ఎత్తున ఎదిగిపోయింది చిన్న పిల్లలమని చిన్నచూపు చూడక చిగురులు కోసి మాకిచ్చావంటే నీతో సమానంగా పాదడేస్తాం! సంవత్సరానికి ఒకసారి వస్తావూ? వసంతుని వంట వెడలి పోతావు? పెద్దవాళ్ళము మేమైతే గున్నమామిడి ఎక్కేస్తాము గుప్పిట్లో నిన్ను పట్టెస్తాము మాయింట్లో నిన్ను దాచెస్తాము

ర యా జోలి రొతే

టా! షా [ వా త క ళ్‌ శ స్ట (౮ సిపాయిని నేనైతే తుపాకిని నే చేతపడతా 'దేశరక్షణకై (బాణాలకు తెగించి నే పోరాడుతా! సరిహద్దులు దాటి చొచ్చుకు వచ్చె శత్రు మూకలపై తుపాకిని నే గురిపెడతా! శత్రుమూకలను తరిమి తరిమి కొదతా! భారతదేశం నాదేశమని చాటి చెబుతా త్రివర్ద పతాకం ఆకాశ వీధులలో విజయపతాకమే ఎగురవేస్తా! | శాన ర్రీ॥ఖారతి నాం ఏ1

ల ఖీ ఈ న - ని ఇ,్ద్రి ణో తెలుగు బాలల్లారా! రేపటి తెలుగు పౌరుల్లారా! తెలుగు దేశానికి వెలుగులు మీరే! తెలుగు దెశన్న ఏటేది మీరే! గోదావరి, కృష్ణా, తుంగభద్రా, పెన్నా జీవనదులు పారేదేశం! వరదలు కరువులు లేకుందా కాపాడాలి! రాజరాజ నరిందడ్రుడు శ్రీకృష్ణదేవరాయలు వంటి మహరాజులు పాలించిన దేశం క _ జశలిల్లి రొలే

మహామంట్రులై మిరు

తెలుగుమాత పరు నిలబెట్టండి నన్నయ, తిక్కన, పెద్దన,తిమ్మన మహాకవులతో ఉప్పొంగిన దేశం కందుకూరి, గురజాడ, రాయప్రోలు శ్రీశ్రీ, కృష్ణశాప్తి, ఆరుద్ర మహానుభావులతో ఉప్పొంగిన దేశం మారు మహా కవులై పలగాలి

మీ కవితలె పువ్వులై వికసించాలి తెలుగు తల్లికి

మంగళగీతాలై (మోగాలి!

స న ఉసుఖరు జూలల్లారా! భావి పొరుల్లారా! చెయి చేయి కలిపె పెల్లల్లారా! మీ ఆటల్లో దాగుంది కొండంత ఆరోగ్యం! మీ పాటల్లో వెలుగుతుంది లకాశమంత ఆనందం! పకపక నవ్వ పాపల్లారా మి నవ్వుల్లో కోటి ఎెలుగులున్నాయి మీ నదకల్లో ఉన్నాయి కొత్త బాటలు! 3 లాలా జాబిర్లిరాచే

మల్లెపువ్వు వంటి మనసుల్లా మాయామర్శ్మం ఇక లేదని చాటండి. పున్నమి చంద్రుని మోముల్లారా! తెల్లని వెన్నెల కురిపించండి! దేశ భాషలు వరైన తెలుపు నలుపు రంగులు వెరైనా దేశాలు, రాలు వేరైనా అందరూ భరతమాతకు పిలలమని చాటండి! నె శిన్‌ రుఖొరతి లాలా ఏ5

ఫెళ గోన క! న్‌ వఖా న్‌ న్లో ౯ '( ఈ | అమ్మా! అమ్మా! తెల్లని ఎెన్నెలలో చల్లని ఆరుబయట నీ ఒడిలో నేకూర్చుంటా! నల్లని మబ్బుల్లో దోబూచులాడుతూ నీలి ఆకాశంలో _యెల్లగ తిరిగి చందమామను నాకు చూపిస్తూ

అందాల చందమామను

యెలమెల్లగ పిలుసూ

తీయగ పాటలు పాడుతూ

గుజ్జనం కలిపి

గోరుముద్ద్గలు

తినిపించవా?

నా పంచి పాత్ర బబ్బలో

అందమైన చందమామను

నాకు చూపించవా?

ఆనందం నాకు పంచవా?

మరి ఆకాశంలోకి చందమామ

వొరిపోకుండా పట్టసుకుంటా

నా ఉయ్యాల తొట్టకి

పాలవెల్లిలా కట్టేసుకుంటా! నె లొవ్లేం రరర 7

రాలి కు రా టల మ రి క వ -వ్రురవావలుదో |

వూ

నవ్వాలి చిట్టివాపల్త్లారా!

నవ్వాలి ముద్దుగుమ్మల్లారా!

మీ నవ్వుల జల్గ్లులలో

ముంగిళ్ళు గుమగుమలాడాలి

మీ నవ్వుల వెన్నెలలో

చంద్రుందు దోబూచులాడాలి!

మీ నవ్వుల దిష్వాలలో

చుక్కలు మిలమిల మెరవాలి!

మీ నవ్వుల పొంగుల్లో

సంధద్రాలె పన్నీటి స్నానాలు చెయ్యాలి!

మీ నవ్వుల పువ్వులె

మాలలుగా గుచ్చి

గాంధి తాత మెడలో వేయండి!

పొందండి కోటిదీవనలు

న _ శలిరి రొతే త్‌ే

చన స్తు న / ఫు శ్ర నా. రం లాన్‌ పుదంని పొపాయి పుట్టింది! పదే పదే బద్భింది! అమ్మజఒడిలో వెచ్చగ చేరింది అందరి (పేమను పొందింది. 1॥పా॥ అమ్మ తొట్టిలో పెట్టింది అందాల చిరునవ్వు నవ్వింది! బామ్మ పకన చేరింది బంగారు కబుర్లు చెప్పింది 11వా॥| నౌ॥ శొన్హా ర్రశభారంి లతా ప0

తాత భుజాన 3క్కింది

దోబూచులాడింది

నాన్న వేలుపట్టింది!

చకచక నడిచింది! 1వా|1

అన్న వెంట వెళ్ళింది

ఆటలెన్నో నేర్చింది!

అక్క వెంట వెళ్ళింది

పాటలెన్నో పాడింది 11||

పలక చేత పట్టింది

పంతులు చిప్పింది రాసింది

పారాలెన్నో చదివింది!

మంచి మార్చులు తిచ్చింది 11 వా

సుద్దులు బుద్ధులు నేర్చింది

సుగుణాల సుందరి వెలిగింది

అందరి మససులు దోచింది

ఆనందంతో హాయిగ కులికింది గరా జలిల్లి రొచే

రేగగన్ను చ. యే కలయో యి జ ట.! తున్తవ్‌రుటె సీతమ్మ పెళ్ళి కూతురాయె! రామన్న పెళ్ళికొడుకాయె! జగమంత కల్వాణమాయె! లోకమంతా పండగాయె! |సీ| ఆకాశమంతా పందిరాయె భూదేవి అంతా అరుగాయె దేవతలంతా ఎద్దలాయె ఆనందమంతా ఎవెల్లువాయె॥ 1సీ॥ కిన్నరలు వీణలు వాయించె గంధర్వులు గానాలు చేసె సప్త బుషులు మంత్రాలు చదిఎె పెద్దలంతా ఆశీర్వదించె జనులందరికి కన్నుల పందడువాయె 'సీ॥ నె శొపా ర్రుశభారరి ననన...

పిల్లలూ మీరు ఈ పుస్తకాలు చదివారా?! తప్పక చదనండీి! ప్రముఖ రచయిత్రి దా! వాసా ప్రభావతిగారి కలం నుంచి వెలువదిన బాలసాహిత్యం శ| నరం ాలబస్సీక నో! పిల్లలు నీతి, నిజాయితీలతోబాటు స్స టో సం నసాపుంపతి ధైర్యసాహసాల్ని బాల్యం గుుంచే పుణికి తలి ₹ లా ల గ క నార్‌ పుచ్చుకోవాలి! అలాంటి పిడుగుల కథే ళ్‌ ఫ్‌ .=” స! ట్ట వి | తానో లె ఈ గువల! భ్‌. ఛో పిల్లలందరూ తప్పక చదవాల్సిన నవల జే. " సార . ఎల: రూ£0/- | గో ॥ న సై టి ను సీ ా 1-అపాయం.ఓపాయం), జ్‌ చంచ లే ఆసందాన్నిల్హైి కథలు . / నం మ శ ( ఖ మంచి వ్యక్తత్వాన్ని పెంచే కధలు . (7 నీ స్ట బాలలందరూ 'చదవాల్సిన కథలు... 11 వ ణాంశక మంచి భవితవ్వానికి పునాది వేసే కధలు... (1 న [నే లొ తప్పక చదవాల్సిస కథలు కట. వల: రూ 50/- సు టు లా వానా ప్రచురణలు - 16-10-27/144, మున్సిపల్‌ కాలని, మలక్‌పేట, 'హైదరాబాదు-500 036

  1. ఫోన్‌: 9849178190... త లలా టి 4రిర రారే

౮౯౯/౧ 60/4//0౧9 6/20/62౧౦ ౧౮౭4౧౧66 760%/౧0/00/ 6౬(06గ౩ ౦0౧ /0౮/౯5/౮6

_ ౪! 567/10665 ౧౦గ౧0110 1౧౦14665

' ౦0౧54111౧8, 6106464 ౦౦౧౫౧౪౧1౧8,

_ ౬౧౧, ౧౦గ౧౫|, 5/5ఈ6౧25 1౧682100,

_ 55/855, 8451౧655 1౧161118[6౧06, 6౪560౧ 50[4/2/6 06౪6100౧6౧ 20౧61 [౧/41210ఈ6౧2౧౦6 56గ/1665

_ సం బ్రాంా0టలం201060%20000 01 0౧1211 218 : ంట్ర[0ంయ0025011ట004001..

శళాత [| గ్‌ 4 తతా ఏ / ఛ్సా,॥। వనాత్రంనువీతి ఓ. | ల షే ఎ క మ | క్‌ ల 1 ల్‌ జి మి. చ. ॥ ” తి ॥ ్‌ | కాళ్తో. శ శీ ఖః / | క. టా” క , న్‌ గగ నో 4 + | ఖగ స.