Telugu జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం 2005 డ్రాఫ్ట్ - anilvaranasi/indianlanguages GitHub Wiki
సా లో . 0౧4౯1 న. చక్ర జాతీయపాఠ్త ప్రణాళికా చట్రం ల్ ఈ వు!” | క లే 1 | హై శం | చే త్య " శ సం | క. వ కే ల త్స గ క క్ టీం. ం టి. ॥ “| మః యి. ల శశి! న డా ల ఛమెట! భయే. ల ల ౧ స్. చే గ్ ఆహం య. ళ నీ క్ష ఇ ౮ ను అణు తా. ఫోం .. గ్లో ల. కొ సివిల 3 ఇగోరగ్నకీ (3 స టే డగ! అధ బల అచ పరిశోధనా శిక్ష జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా నంఖ్ధా క " [గ1[1 11110౧21 60౪4౧611 0 ౬446024041 ౧695641000 2౧6 14101009
0%
౮ 05సటిం| ౧466 శ్వ జాతీయ పాఠ్య ప్రజా౪కాచట్రం | ౨౮05 తాణల్తు. || ఫ్రై జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్ధ 1210౧24! ౦౦౬౧౦1 ౦0 856464024610౧241 [౧6562700 2౧6 [౧21౧100
ఏ గ
- టో గ శ్ గే జీ డ్డ “ 1 ఖ్ ్న జే శో జ శా నే ॥ జ జీ ఇవే శీ శ థ్
ఖ్ జి జు ఆ జు క్ష ఈనన వీ | ళ్గ ళ్ న . గ శ జో ఖీ నే ఈ
లో
ముందుమాట
మన పిల్లలకి ఏమి నేర్పించాలి, అలా నేర్పించాలి అనేదాన్ని (ప్రజల దృష్టికి తెచ్చేందుకు [106౧7 ప్రారంభించిన గొప్ప సామాజిక చర్చలో పాల్గొనె మహత్తరావకాశం నాకు కల్గింది. విసృత స్థాయిలో జరిగిన ఈ చర్చలో అనేక ఆలోచనలు, ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో
ీ ఎంతోమంది గొప్పవారిని కలిసే అవకాశం నాకు కలిగింది. ఇలా ఈ జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం రూపుదిద్దుకొంది. వీళ్ళందరి పేర్లు ఈ
క డాక్యుమెంటులో మీరు చూస్తారు.
ఈ (క్రమంలో చాలా విశ్లేషణ జరిగింది. చాలా సలహాలు వచ్చాయి. ప్రత్యేకతల్ని పట్టించుకోవాలని, మాతృభాష చాలా కీలక వాహకమని, స్వీయ జ్ఞాన విషయంలో పిల్లల సామాజిక, ఆర్థిక, జాతిపరమైన నేపథ్యాలు చాలా ముఖ్యమైనవని మాటిమాటికీ చాలామంది గుర్తుచేశారు. ఒకవైపు మీడియా ప్రాధాన్యతను గుర్తిస్తూనే, విద్యాబోధనలో వస్తున్న సాంకేతిక విప్లవాన్ని ఒప్పుకొంటూనే ఇప్పటికీ ఉపాధ్యాయులే కేంద్రమనేది మాత్రం అందరూ అంగీకరించారు. వైవిధ్యాల్ని గురించి నొక్కివక్కాణిస్తూనే అవి అడ్డంకులు కావనీ వెల్లడించారు. సమాజం నుంచి నేర్చుకునే విలువైన అంశాల్ని మన పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా పొఠ్యాంశాల్ని సుసంపన్నం చెయ్యవచ్చునని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బహుళత్వం మనకు పెద్ద సంపద అనీ, దీనిపట్ల మనకు విశాల అవగాహన అవసరమని, సృజనాత్మకత
ళ్న వికసించేందుకు ఇదెంతో దోహదపడుతుందని భావించడం జరిగింది.
, మన పిల్లలపై వాఠ్యగ్రంధాల బరువును గురించి ఈ దాక్యుమెంటు మాటిమాటికీ చర్చిస్తుంది. ఈ విషయంలో మాత్రం మనం ఓ పెద్ద అగాధంలో పడిపొయ్యామన్సిస్తోంది. స్వల్పకాలంవాటు సమాచారాన్ని నిల్వచేసుకొనే “జ్ఞాపకాన్ని మనం అవగాహనగా పొరపడుతున్నాం. ఇదీ మారాలి. ఎందుకంటే కాలం మారింది. మనపిల్లలు జ్ఞాపకం పెట్టుకోవల్సిన సమాచారం నానాటికీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. విషయాన్ని అర్ధం చేసుకోవడంలోని రుచిని మన పిల్లలకు అందించాలి. ఫలితంగా వాళ్ళు ప్రపంచాన్ని జీవితాన్ని ఎదుర్కొనేపుడు స్వంతంగా వ్యవహారించగల్గుతారు.
స్వంత జ్ఞానాన్ని పెంపొందించుకోగల్లుతారు. ఇలాంటివారు సమ([గ్రమైన, సృజనాత్మకమైన, సంతోషభరితమైన వ్యక్తులుగా మారుతారు. కేవలం పరీక్షల పోటీలో తలవదేందుకు లేనిపోని సమాచారాన్నంతా వెదదులో కుక్కుకోవాల్సిన భారం వాళ్ళకి తప్పుతుంది. మనమీద మనమే రుద్దుకొన్న ఈ అవరోధాన్ని అధిగమించడాన్ని గురించి ఈ డాక్యుమెంట్ వర్చిస్తుంది. ఈ అంశంలో మనం ఏ కొంచెం ముందుకెళ్ళగల్లినా మన పిల్లల అభ్యసనా ఓ సామర్భ్యాన్ని గుర్తించగల్గిన వాళ్ళమవుతాం. ఎర్రసిరాతో, కంప్యూటర్ డిస్క్ బిట్స్‌తో కొలిచి పిల్లల మెదళ్ళకు ధట్టిస్తున్న సమాచారం ఎంత దండగమారిదో అప్పుడు మనకు తెలిసొస్తుంది.
విద్య అంటే పోస్తుద్వారానో, టీచరు ద్వారానో చేరవేసే వస్తువు కాదు. నిజమైన విద్య బిడ్డ భొతిక, నాంస్క ఎతిక క్షేతంలో సృష్టించబడుతుంది. దాగి వుంటుంది. తల్లిదండ్రులతో, టీచర్లతో,. తోటి పిల్లలతో, సమాజంతో నెరపే ప్రతిచర్య ద్వారా అది క్రమ వికాసం పొందుతుంది. ఇలాంటి విద్య పటిష్టంగా, ఫలప్రదంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉవాధ్యాయుడి పాత్రను, బెన్నత్యాన్ని మనం గుర్తించాలి, దృధపరచాలి. జ్ఞాన సముపార్దన ఎప్పుడూ పరస్పరా(శిశంగా ఉంటుంది. పిలల నుంచి టీచరు నేర్చుకొనేదికూడా ఎంతో ఉంటుంది. కాకుంటే, టిచరు పిల్లలకు మౌనముద్ర వేసి మూగమొద్దుల్లా కూచోబెట్టకుంటేనే ఇది నాధ్యమవుతుంది. పెద్దలకంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు. బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని. పాత్రను మనం గుర్తించాలి. నాకున్న ఈ కొద్ది అవగాహన / పిల్లలతో మాట్లాడ్డం వల్లనే లభించిందని అనుభవంతో నేను చెపుతున్నాను, ఈ అంశాన్ని కూదా ఈ దాక్యుమెంట్ విసారంగా (ప్రసవించింది. 4
ఈ దాక్యుమెంట్ ఇంత సమగ్రంగా, ఇంత సుసంపన్నంగా తయారైందంటే దానికి కారణం ఇందులో భాగస్వాములైన వారూ, వారి కృషీ అని చెప్పాలి. ఏ ఒకర్ని ప్రత్యేకించి చోదకులని చెప్పలేము. విద్యారంగంపట్ల నానాటికీ పోగుపడ్డ అసంతృప్తి నుంచే ఈ చేతన పుట్టుకొచ్చి ఉండొచ్చు. “ఉన్నదేదో ఉంది ఇది చాలు” అనుకొనేవారూ లేకపోలేదు. కానీ ఆ కొందరి ఉత్సాహం మాత్రం మమ్మల్నందర్నీ ఆవేశించింది.
||
దశాబ్లాలకుముందే మనం కలగన్న అనేకానెక అంశాలు అనుకున్నట్లు
జరగసందుకు మనం చింతిసూంటాము, నిందిసూంటాము. కానీ ఏదో
ఒకరకంగా ఈ పరిస్థితికి మనమూ బాధ్యులమే. అందువల్ల ఈ నిందా
[క్రీడలలోకి మేము దూరదలచుకోలేదు. మధ్యతరగతి వర్గంగా మనం ఈ
| దేశ జన బాహుళ్యం నుంచి వెరుపడ్డాము. అందువల్లనే ఈ పరిస్థితికి మనమూ బాధ్యులమయ్యాము. “బహుళత్వంి, “సమాన న్యాయం,
/ 'సమానత్వం' అనే మాటలు ఈ డాక్యుమెంటులో మాటిమాటికీ వస్తాయి. ఇవేమీ రాజకీయ ప్రచార నినాదాలు కాదు. ఎందుకళటే ఇంత విసృతంగా చేసిన చర్చలో మేమెక్కడా రాజకీయాల జోలికి పోలేదు. మనదేశంలో నాల్లింట మూడు వంతులుగా ఉన్న అధో జగత్ సోదరుట్లోనే మన శక్తి, మన గొప్పతనం దాగివుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. ఈ నమ్మకం నుంచే పైమాటలు వచ్చాయి. ఈ వర్గం సామాజిక జీవితం నుంచి సంపాదించుకొన్న సామర్దాల్నీ, నైపుణ్యాల్నీ మన బోధనాంశాలతో జతపరచగల్లితే అద్భుతాలు జరుగుతాయి.
ఈవైపు పయనించేందుకుగల మార్గాల్ని ఈ డాక్యుమెంట్ సూచిస్తుంది. కొన్ని నిర్దిష్టమైన మార్పుల్ని గురించి ఇందులో చెప్పిన అంశాలు ఖచ్చితంగా ఉపయోగపదతాయి. ఈ లక్ష్యాన్ని చూచి మేమేమీ జంకటం లేదు. ఇది
॥ ఆచరణ సాధ్యమని మేము దృఢంగా నమ్ముతున్నాం.
, మనకు మనంగా చేసిన స్వయంకృతాపరాధంవల్లనే కొన్ని కష్టాల్లో కూరుకుపోయాం. మా ౦వబా వయుత్నం మనల్ని వీటినుంచి బయటపడేస్తుందన్, మన పిల్లల విద్య కోసం ఓ స్వాతంత్రోద్యమానికి శ్రీకారం చుడుతుందనీ నమ్ముతున్నాను.
యశపాల్ |
త్
,.!
౯
ఖీ
క ల్లీ / [|
సంక్షైసప్త సారాంశం పార్లమెంట్లో మానవ వనరుల శాఖామాత్యులు “జారీయ విద్వా పరిశోధనా శిక్షణా మండలి” (106౬౧1) పాఠ్య ప్రణాళికా చట్రాన్ని పునఃసమీక్షిస్తుందని ప్రకటించిన తర్వాత మండలి కార్యనిర్వాహక వర్గం 14-19 జూలై, 2004న సమావేశమై దీన్ని సమీక్షించాలని నిర్ణయించింది. దీనికనుగుణంగా మానవవనరుల శాఖలోని విద్యాశాఖ కార్యదర్శి [0౬% డైరెక్టరు గార్కి 'పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళికాచట్రాన్ని' (11౭40౧21 ౮౮||౦౫|౪౧ త్య (0/౧50[౧00! ౬64026410౧ - 2000) భారంటేని అభ్యసనం (62౧11౧9 ౪/1400061 80౧66౧) నివేదిక (1993) వెలుగులో సమీక్షించాల్సిందిగా తెలియవేశారు. ఫలితంగా ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షులుగా జాతీయ సారథ్య సంఘం ఏర్పడింది క 21 ఫోకస్ గ్రూపులుకూడా ఏర్పడ్డాయి. ఈ కమిటీల సభ్యులు పలు విద్యా సంస్థల్ని [/0౬౧] విద్యావేత్తల్సి, పాఠశాల ఉవాధ్యాయుల్చి, స్వచ్చంద సంస్థల్ని సంప్రదించారు. మైసూరు, అజ్బీరు, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్‌లలోని .
- శ [065౧] ప్రాంతీయ విద్యా సంస్థల్లో 5 పెద్ద సెమినార్లు దీనికోసం జరిగాయి. దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభించబడింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్భులతో, రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలతో 60౬), పరీక్షల బోర్డులతో సంప్రదింపులు జరిగాయి. (గ్రామీణ ఉపాధ్యాయుల జాతీయస్థాయి సభ జరిగింది. వారి సలహాల్ని తీసుకొన్నాము. ప్రజాభిప్రాయ స్వీకరణ కోసం జాతీయ, ప్రాంతీయ భాషా పత్రికల్లో ప్రకటనలిచ్చాము. చాలా పెద్ద స్పందన వ్యక్తమైంది. మాముందున్న జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం (165౧) విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ “0౮1/1154(100 2౧6 [౧/౦౦/8౭95 రచనలోని వాక్యాలతో ప్రారంభమవుతుంది. సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం బాల్యానికి కీలకమైనవని ఆయన ఇందులో పేర్కొంటారు. ఈ రెండింటినీ అనాలోచితంగా పెద్దల ప్రపంచం ధ్వంసం చేస్తోందని ఆవేదన చెందుతారు. ఈ దాక్యుమెంటు మొదటి అధ్యాయంలో స్వాతంత్రానంతరం పార్యప్రణాళికల సంస్కరణలకోసం జరిగిన ప్రయత్నాల్ని కూడా మీరు చూడవచ్చు. జాతీయ విద్యావిధానం (1౧౬౯-1986) జాతీయ విద్యా వ్యవస్థ రూపొందేందుకు జాతీయ పాఠ్యప్రణాళికా " చట్రం ఒక సాధనంగా దోహదపడుతుందని పేర్కొనింది. జాతీయ అభివృద్ధికోసం భారత రాజ్యాంగం నిర్దేశించిన కీలకాంశాల్ని ఇందుకోసం గుర్తుచేసింది. దీనికనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక (౧౦%) మన పార్య ప్రణాళికలో సంగతత్వం, పరివర్తనాళశీలత, సమానత్వం ప్రధానాంశాలుగా ఉండాలని నొక్కిచెప్పింది. భారతదేశాన్ని లౌకికత్వం, సమానత్వం, బహుళత్వం గల సమాజంగా ప్రవచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తితో; సామాజిక న్యాయం, సమానత్వంపై ఆధారపడి ఈ డాక్యుమెంట్ విశాల (ప్రాతిపదికన కొన్ని విద్యా లక్ష్యాల్ని గుర్తించింది. ఆలోచనలోనూ, క్రియాశీలతలోనూ స్వేచ్చ; ఇతరుల క్షేమంపట్ట, అభిప్రాయాలపట్ల సంవేదనాళీలత; నూతన పరిస్థితులకు తగ్గట్లు సృజనాత్మకంగా, నమంగా వ్యవహరించగల్గడం; (ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనేందుకు సంసిద్ధత; సామాజిక మార్పుకూ, ఆర్థికాభివృద్ధికీ తోడ్పదే సామర్ధ్యం వంటి లక్ష్యాలన్నీ ఇందులో ఉన్నాయి. మన ప్రజాస్వామిక జీవన విధానాన్ని బలోపేతం చేసేవిధంగా విద్య ఉందాలి. మొదటితరం (్
విద్యార్థుల్ని ఇది సానుభూతితో అర్ధం చేసుకోవాలి. ఈ పిల్లలు బడిలో కొనసాగితేనే విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ ఫలప్రదమవుతుందని గుర్తించాలి. ఆరోగ్యం, పౌష్టికాహారం, పిల్లకనుకూలమైన పొఠశాల వాతావరణం ఉంటే కులం, లింగం, వైకల్యంలాంటి అడ్డంకులతో' నిమిత్తం లేకుండా పిల్లలందరూ అభ్యసిస్తారు. దీన్నే మన రాజ్వాంగం ఆకాంక్షిస్తున్నది. ప్రస్తుతం అభ్యసనం భారంగా మారింది. పిల్లలపై ఒత్తిడి పెరిగింది. మన విద్యా లక్ష్యాల్ని నాణ్యతను ఓ కూడా ఇవి దెబ్బతీస్తాయన్నది కఠినమైన వాస్తవం. దీన్ని సరిచేసేందుకు ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక నాలుగు మార్గదర్శక సూత్రాల్ని ప్రతిపాదిస్తోంది. అవి (1) పాఠశాల బయటి జీవితంలో జ్ఞానాన్ని అనుసంధానింపజెయ్యడం, (2) కంఠస్తం, భట్సీయం పద్ధతుల్నించి అభ్యసనాన్ని దూరం చెయ్యడం, (3) పార్యప్రణాళికను పార్యపుస్తకాల పరిధికి కుదించకుండా విస్తరించి సంపన్నం చెయ్యడం, (4) పరీక్షల్ని సరళీకరించి తరగతి జీవితంతో ఐక్యం ॥ చేయడం. (ప్రాథమిక తరగతుల్లో విద్యాబోధన అంతా మనం రూపొందించుకునే మంచి ప్రణాళికనుబట్టీ, బాల్యారంభ సంరక్షణా విద్యాకేంద్రాల్ని (6006౬) విస్తరించదాన్నిబట్టి ఆధారపడివుంది. ౬00% సూత్రాలకనుగుణంగా మన సిలబస్ మారాలి. మన వపొఠర్యపుస్తకాలు మారాలి. జ్ఞాన స్వభావం గురించి, నేర్చుకోవడంలో పిల్లల స్వంత పద్ధతుల గురించి ఈ డాక్యుమెంట్ రెండవ అధ్యాయంలో చర్చించాము. మూడవ అధ్యాయంలో చేసిన సిఫారసులకివి పైద్దాంతిక పునాదిని కల్పిన్తాయి. జ్ఞానం అనేది పిలలు స్వయంగా నిర్మించుకునేది. వోఠ్యప్రణాళికా, సిలబసూ, వొర్య [గ్రంథాలూ దీన్ని మొదట గుర్తించాలి. పిల్లల స్వభావానికీ, వాతావరణానికీ అనుగుణంగా తరగతి గది అనుభవాల్ని ఉపాధ్యాయుడు ్రోదిచేసుకొనేందుకు ఈ పాఠ్య గ్రంథాలు దోహదపడాలి. అందరు పిల్లలకూ అన్ని అవకాశాలూ వీటివల అందుబాటులోకి రావాలి. పిల్లల స్వాభావిక ఆకాంక్షల్ని సహజ అభ్యసన ఊహల్ని అభివృద్ది చెయ్యడం బోధనాలక్ష్యం. సమాచారం, జ్ఞానం ఒకటి కావు. బోధన ఎంతో నైపుణ్యంతో కూడినది. పిల్లలు సమాచారాన్ని గుర్తుపెట్టుకొంటే చాలదు. అలా చెయ్యించదాన్ని బోధన అనరు. కొన్ని వాస్తవాల్ని ప్రసారం చెయ్యడం కూదా ళ్ బోధన అన్పించుకోదు. 'పిల్లలు ప్రపంచానుభవాన్ని పొందడంలో కీలక పాత్ర వహించేది కృత్యం. కాబట్టీ పిల్లలు తమకుతాము వ్యక్తీకరించుకొనే అవకాశం ఉండాలి. తరగతిలో వస్తువుల్ని వారు ఉపయోగించాలి. తమ సహజ ॥ సామాజిక వాతావరణం అభ్యసనంలో వాళ్ళకి ఉపయోగపడాలి. వాళ్ళు ఆరోగ్యంగా పెరగాలి. తరగతి గది _ అనుభవాలనుంచే పిల్లలు తమ జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. అలా మన తరగతి మారాలంటే దానికి మన పాఠశాల వ్యవస్థలో సమూల మార్పులవసరం (అధ్యాయం-5). పాఠ్యప్రణాళిక గురించీ, పారశాల సబ్దక్టుల గురించీ మన దృక్పథమే మారాలి (అధ్యాయం--3). పారశాల పద్ధతుల్లోనూ నాణ్యత పెరగాలి (అధ్యాయం-4). వర్తమానానికి సంగతంగా ఉండేలా, భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొనేలా,.పిల్లలమీద పెరుగుతున్న ఒత్తిడిని తొలగించేలా భాష, గబితం, సైన్సు, నామాజిక శాస్త్రాల్లో చాలా ముఖ్యమైన మార్పుల్ని ఈ దాక్యుమెంటు సిఫార్సు చేస్తోంది. అభ్యసనంలో ఆహ్లాదం, పరిపూర్ణ జ్ఞానం పిల్లలు పొందాలంటే మన సద్దిక్టుల సరిహద్దుల్ని ౪|