Telugu చిలుకూరు వేంకటేశ్వర శతకము_జనువాడ రామస్వామి - anilvaranasi/indianlanguages GitHub Wiki

ననన. ౮ సా ల కం చుం ఫాల . క మ. టు. క ' = న న బ్లా వ | . న - " . ల -" య. “ ల నె ల . - = న్‌ మ క్ష్‌ (4 నా స్‌ నప వు ష్‌ ష్‌ క న్‌ గ ం చ జ జ్‌ చ స్‌ స హ్‌ . హ్‌ వ మ ప్‌ గ్‌ వ | వ ష్‌ ళ్‌ స సో స న మ =. క 04 న ర య హ్‌ న స్త ఆ: -్ల పసు ప ణ ॥ = ౯ వః హ్‌ ష్‌ మ స చ మ

| ( ॥ ౯ టు యు - క. న ' ఇ న్‌; (వన (22 చ ॥ క ॥ వ చ కల న [వా ష్‌ చ “ . న స్‌ ల చ | కా / = . =. వ కం. షు

న్‌ టన , న్‌ా - _ ౯ కాకక కం “పె సై . - - ప వన న 7 ల . ర. . న! ళా శ - _ , క న ఇ ల నరక ౯౮ = ౧ చ /

  • తీ జ సో అత్‌ మిల, రట ఈరోళా ల భక్‌ క్ర్యూ్య్యూ క ఖ్‌ న్న . - న! ళీ , ళ్‌ ం టు | ॥ క ప థి + న స =. . ం, షా. లీ ఎలా ఖే + . శి ఖ లో | ల ర ప గనె శ... నా శే కవే అ టై జ మ. ం ఆ క (ీ లౌ ఈ క్‌ ర లా శే ట్ర ( ( " | ఫి ॥| త ॥ / న్‌ ॥ ణ్‌ అ తి [ ఫీ ట్ట ఇ ఇ _ టా / ఓ క్ష ళ్‌ ల ఈ, ం ! క శ గ్త్‌ క్‌! రి ్య 0 ంల్ట్‌ + గల్ల ॥ క | ఛీ క . | ఇస ఓ) లయలో! త. ఇ శ | ఓ ౪ 1 క్ష ఇ సక , గ శ్ర ళ్‌ ం 1, డైనో! అ | శ 1) ఆ గల | న్‌! శ + శట్టి* [1,7 శి వ్‌ జ ॥ క్ష శీర! - రై థి ఇ ణో " శ ల ఫి . న ; ః టీ? - | శ న + వు“ అ శే 9% "అ 6 , క శ ళ్‌ | శఖీకీ ఖ ఫే శా శీ గ _ లే | || | త | ళ్న ళీ లో శ ౮ అ వ. ॥ గ్‌ గ ల్లో న్యూ ఠి నె జీ న్‌ వ్‌ వ్‌. ( శో కౌ జజ " / - | క మక్‌ | ” న " -. భానవ ను అననన అ [స రి క - న. / _ _ కన ల శీ _ క జంగ ఇ గ్‌ ఆ వా. | ం | జ న. క య శ. లాలు ౨ అయో క్‌ ॥ న శి ణ్‌ | లా థి ఫి | మం ॥ జ శననతననునానినూ-. 1 ఆ భ్‌ అకాల జ ణీ య. సల అ... ఆఫ కే నన కి య వ. =.

| ల “శీ వచా ల. ం

శ... వు ం వై “లు న; హ్‌ నవమి - = ప క ప్లా న

వ. విం. . ప. వన

క్టట్టైైం వ. . . త

శ ష్‌ శ్రీ చిలుకూరు వేంకటేశ్వర శతకం పనా 4 పల

శ్రీ చిలుకూరు వంకటేశ్వర శతకం ఎం. ఏ,పిహేచ్‌, డి, ళ ల్ల ర గల స్త్‌ గ 1

(౦617) య ల్‌

'్ర సర్వహక్కులు రచయితవి ర గే. శ్‌ ౮

(ప్రతులు : 2000 ల్‌

ప్రథమ ముద్రణ :

డిశంబరు 2002

'పతులకు ।

ఇం.నెం. 3-596/1, చిలుకూరు

రంగారెడ్డి జిల్లా-501 504 మం న్కు

య ఇ

కిక 4/2 గీ|2012120ఇ : ఓ [666 |! ఏమి (6 ర్‌ లే వ 5841 /గీ (౧౦) . క్‌ సల . న జట ర౪5/౧66 డ& ౯౧౧౫౧66౮౬౧. న్నా లే

[10౮11144 644౧1105, య ఎ 1-4.2/7/71/18/7, ౧5, 0౦1౦౧౫

1/09/2026 = 500 080, ౧౧ ; 6342530 $00116 [98480 87145

గిఇగ ౧14) ఉ4&/066 జ్ఞానపీఠ అవార్డు గహీళ 0౧ 0. 14/2/2౧8 [6660 14౧. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, ఎంపి. 4120444... [| అధళులు ఎం.ఏ.పేవాబ్‌డి..డి.లిట్‌. గీగర[/& ౧౧26695126 0414౯21! 6౦౪౧౦|| క ట్స్‌ జా న. (0౪9౧౧౧౧6౧౬ 01 &ీగిరగ!2 ౧౯౫౮691 క శపళ సం తక 5 ణక గ4400జ/డగ 11/662026-500 004... ఆం(ర్రప్రదేశ ప్రభుత్వం ౧౧౦౧6 1 (0) 23214603 (౧) 23548451 “కళాభవన్‌, 'హైదరాబాదు-500. 004. క్‌ఖ6] (0) 23214603. పోన్‌! (ఆఅ) 23214603 (9) 23548451 ఫాక్స్‌ స(ఆ) 23214601 య (| తీసిన 1 ఖో (క్రై ల అభిప్రాయం డా జనువాడ రామస్వామి చిలుకూరు వెంకటె శ్వరు న్ని సంబోధిస్తూ, సంభావిస్తూ రచించిన శతకమిది. వేడుకున్నది వెంకటెశుణ్నయినా వెల్లడించింది సమకాలీన సమాజంలోని మంచి చెడులనె, ఒక పద్యంలో “అమ్మయనెడు మాట అనురాగ జలధియే*” అంటూ ఆర్టమతితో ప్రకటించిన రామన్వామి ఓట్ల భాగోతాన్ని తూర్తారబడుత్తూ, “ఓటుకొచ్చినపుడు ఓటరే దెవుడు” అంటూ ఓ విసురు విసిరాడు. మరో పద్యంలో “లాంఛనమ్ములాయె లంచమ్ములీనాడు” అంటూ ఉన్న సంగతిని విన్నవించుకున్నాడు. న్చనసులినివాడు మనుజాధముండు” లాంటి గణసీయ సూక్తులున్న ఈ శతకాన్ని రచించిన డా! జనువాడ రామస్వామికి నా అశీరాభినందన, -'దా/ సి, నారాయణరెడ్డి

ఆచార్య ఎం.. కులశేఖరరావు

పూర్వ తెలుగుశాఖాధ్యక్షులు,

ఉస్మానియా విశ్వవిద్యాలయం: హైదరాబాదు ఈకాంక్ష

దాదాపు పాతికసంవత్సరాల నుంచి డా! జనువాడ రామన్వామి తెలుగు సాహిత్య అధ్యయన అధ్యాపనాలలో నిమగ్సుడై ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయా వ్యాసంగాలను సన్నిహితంగా 'నేను పరిశీలిస్తూనే ఉన్నాను. కొద్ది సంవత్సరాల క్రితం రామస్వామి మనోనెత్రం అనే కవితా సంపుటిని (వ్రాసి రసికులకు ఆనందాన్ని కలుగజేసినాడు; కవితారామం కూడ రామన్వామి వ్రాసిన ఖండికల సంపుటమె.

ఉన్నత విద్యా సంస్థలో ఉన్నవాడు కాబట్టి ఈ కవి పండితునికి సాహిత్య పరిశోధన కూడ ఆకర్షించింది. తెలుగులో సంస్కరణ కవిత్వము మీద మంచి సిద్దాంత వ్యాసము వ్రాసి విద్వాంసుల మన్ననలను అందుకొన్నాడు. ఈ పరిశోధన వ్యాసాంగ్గాన్ని కూడ నెను పర్యవెక్షించే అవకాశము కలిగింది.

ఈ సాహితీయాత్రలో డా॥ రామస్వామి శ్రీ చిలుకూరు వేంకటేశ్వర శతకం అనే మరొక మైలురాయిని ఇపుడు స్పృశించినాడు, కవితా హృదయం ఉన్న సాహిత్వకునికి ఆవెశం కలిగిన ఆవేదన కలిగిన కవిత్వం రాకుండా ఉండదు. సాహిత్య కార్యకలాపాల్లో విద్యార్ధిని విద్యార్థుల బోధనలలో మునిగి తేలుతున్న రామస్వామికి ఇపుడు ఆవేశము, ఆవేదన కలిగినట్లున్నది.

తన మనస్సులోని అనుభూతిని ఈ 108 పద్యాలలో ఈ కవి చిల్మూరులో

వేంచేసియున్న శ్రీ. వేంకటేశ్వర స్వామికి నివేదించుకున్నాడు. చిలుకూరు స్వామికి రామస్వామికి అత్యంత ఆత్మ బాంధవ్యమున్నది, కవి స్వామి పరిసరాల్లోనే నివసిస్తాడు. కాబట్టి నిత్యదర్భనం అనే భాగ్యం కూడా ఆయనకు అభించింది. కవితావిర్భావానికి ఈ బాంధవ్యం చాలదా?

రామస్వామి కవితకు ప్రపంచమే వస్తువు, దాన్ని దర్శించినప్పుడు ఆయన మనస్సు ఉరకలు. వేస్తుంది. ఒకచోట తల్లి అనే మాటలోని మాధుర్యాన్ని ఆయ ఇల్లూ వివరించినాడు,

"అమ్మ అనదు మాట అనురాగ జలధియ అదుగుకదలలదు అమ్మలక”

ఇన్న్‌ యుగాలు: గడిచినా ఈ సూక్తికి భిన్నంగా ఉండదు కదా! ఇక్కడ. అమ్మా అనే మాటకు కన్న తల్లి అనే అర్ధంతో పాటు జన్మభూమి అనే భాఫం ధ్వనించింది. అమ్మలేక జన్మంలేనట్టే జన్మభూమిలేని మనుగడ ఉంటుందా అనేదే కవి ప్రశ్న.

మానవుఢడన్న తరువాత అతనిలో మంచితో పాటు చెడులేకుండా ఉండదు. లోకంలో పరిపూర్ణమానవుడు ఉండదు కదా! అందుచేతనే మానవుని పక్షాన భగవంతునితో కవి “భజన చేతు భక్తి భావమునను” పాపములను కడిగి పావనమొనరింపు” మని 'ప్రార్ధించినాడు. దాసుని తప్పు. దండంతో సరి.

ఈ లోకమంత నిర్మలంగా స్వచ్చంగా, శీలవంతంగా ఉండాలని మహానుభావులందరు కోరుకొంటునే ఉన్నారు. కవికి కూడ ఈ కోరిక పృదయ సిర్భరంగా

“మంచి మాయమయ్యె మాయరాజ్యమునేలె

ధనము మూలమయ్యు ధరణియందు”

అని ప్రస్తుత స్థితిని చూచి ఆవేదన పద్దాడు కవి, ఇవన్ని తొలగిపోయి ఈ ధరణి ఎపుడు నిష్మంటకమౌతుందో కవితోపాటు మనంకూడ నిరీక్షించవలసీందే,

ఈ శతకంలో లోక వ్యాఖ్యానమున్నది. మానవనైజ స్వరూప స్వభావాల చిత్రణ ఉన్నది. అన్నిటికి మించి కవి హృదయమున్నది. మీరు దీన్ని చదవడం. ఆనందించడమే

డొ! జనువాడ రామస్వామి మునుముందు ఇంకా మంచి పుస్తకాలు పాఠకులకు సమర్పించాలని. నా ఆకాంక్ష

  • ఆచార్య' ఎం. కులశేఖరరావు

0౧ 454014 6౧౬౯౧4౧ ౧డి, 14. 14001..00.0. గీ55001116 70165801 09౧౫౭౧1 ౪౧/6/9/ ౮౦||886 10/00 ౫౦6౦ గం, ర/6612026-500 001, [16 ; 1111-2002 “రామస్వామి అచంచల స్వామిభర్తి” డా॥ జనువాడ రామస్వామిగ్గారు. నా చిరకాలమ్‌త్రులు, నెను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్సరర్‌గా. చేరకముందే నాకున్న మిత్రకోటిలో అగెసరులు వారు, పద్యాన్ని ఎంతగా సామాజిక స్పృహతో 'వ్రాయగలరో అంతగా భక్తి భావంతో రచింపగల దిట్ట వారు, వారు రచించిన ఈ శతకాన్ని ఆ మూలా(గ్రం చదివి నాయీ అభిప్రాయాన్ని 'వాస్తున్నాను, చిలుకూరు పుణ్యక్షేత్రం. భక్తులు వేలకొలది ప్రతి రోజు ఆ క్షేత్రాన్ని దర్శించి ధర్మాభిమానులై పుణ్యకార్యాలు చేస్తున్నారు. ఈ క్షేత్రానికి మంచి 'పేరు రావడానికి కారణం ఉంది. ఉన్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్తార్‌ శ్రీమాన్‌ సౌందరరాజన్‌ గారు (ప్రధాన పూజారి బాధ్యతలను నిర్వహిస్తూ ఆలయ వ్యవస్థను మెరుగు పరిచినారు. “దేవుడు వరమిచ్చినా పూజారి వరమీయడు” అన్న వాదానికి తావు లేకుండా మాకు గురుసమానులైన శ్రీ, సౌందరరాజన్‌ గారు తమ; ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. మిత్రులు రామస్వామి గారు చిలుకూరు వేంకటేశ్వరుని మిద రచించిన శతకముది. దీనిలో సామాజికొంశాలతో పాటు ఆధ్యాత్మిక విషయాలు చోటు: చేసుకొన్నాయి. సామాజికాంశాలకు ఉదాహరణ “వావి వరుసలేదు వరకటమేయున్న రూపురేఖలనెడు రూలు లేదు “శృటు: కొచ్చినపుడు ఓటరే దేవుండు ఓటు గెలిచెనెని బూటు జూపు” “ఇద్దరున్న నాడు ముద్దుముద్దుగ జూతు బట్ట పొట్టపెట్టి భవ్యగతిని”

డా రామస్వామిగారు ఈ శతకంలో వెలిబుచ్చిన ఆధ్యాత్మిక భావపరంపర విశిష్టమైంది. నిరాకారుడు, సర్వవ్వాపకుడు, ఆజన్నుడు, అద్వితీయుడైన పరా సాక్షాత్కారమే. భక్త కోటికి పరమలక్ష్యం. పరమాత్మ అంతరాత్మయై. వెలుగు చున్నాడు. అతని కోసం వేరే చోటి వెదకవలసిన అవసరం లేదంటారు కవిగ్గారు.

“*న్బునస్తు నిండ నీవు మసలుచునుండగా

గుళ్లు గోపురాలు కోరనేలూ

ఏంతో ఆధ్యాత్మిక చింతన కలిగిన వారైతే గాని వారి నోటి నుంచి ఇలాంటి అమూల్యమైన వాక్కు రాదు,

ఈశావాస్యోపనిషత్తునుంచి ఈ సందర్భంగా. ఒక మంత్రాన్ని ఉదాహరించాలని

సర్వభూతేషు చాత్మానం తతో న విచికిత్సత - 6

ఏ వద్వాంసుడు పరమాత్మయందు. స్థావరజంగమాలను, స్థావరజంగమాల యందు పరమాత్మను దర్శించునో, ఆతడు సందేహాన్ని విడిచి మోక్షాన్ని పొాందగలడని భావం.

నిష్కల్మషమైన మనస్సుతో పుణ్యకర్మలు చేయాలని కర్మ రహస్యం బోధపడనంత కాలం కర్తయెవరో, భోక్త యెవరో తెలుసుకోవడం అసాధ్యమని సూక్ష్మమైన విషయాలను స్పృశించారు దా॥ రామస్వామిగారు. ఈ శతకంలో. ఎవరు కర్మలను చేసారో వారే కర్తలు, కర్మలు చేసిన వారే ఆ కర్మఫలాలు అనుభవిస్తారు కనుక వారే భోక్తలు, ఈ రహస్యం తెలిసిన వారు కర్మల విషయంలో అప్రమత్తులై ఉంటారన్నది కవి అభ్నివాయం,:

“కర్మవాదమందు. మర్శంబు దెలియక

పనులు చేయుచున్న ఘనులు జగతి

కర్తభోక్త యెవరొ కనుగొనుటయె దారి ఐతే కర్మఫలాలను అనుగ్రహించేవాడు మాత్రం ఎన్నటికైనా పరమాత్మయే,

మతం. గొప్పదైతే మనిషిలో మార్పు రావాలంటారు రామస్వామిగారు, మతం ఈనాడు మారణ హోమాన్ని సృష్టించి మానవుల మనుగడక. ముష్పుతెస్తుంది. కనుక మతం కంటె మానవత్వమే ఉత్తమమైందని చాటుతున్నారు.

“మతము గొప్పదయిన మనుషులు మారాలి

కలిసియున్ననాడు. కలదు సుఖము

డా! రామస్వామిగారికి కపటం, మోసం డాంబికం, వాచాలత్వం అంటే గిట్టవు,

*న్పము శీలమంటు గుణితాలు వేయకు

మనసు లెని మనిషి మట్టిదిబ్బ” అని చెప్పారు.

“వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌,

గట్టి మేల్‌ తల 'పెట్టటోయ్‌ు”

అన్న గురజాడ సామాజిక దృకప్పథాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

వింతజనులు: గలరు విశ్వమందు”

నమ్మని వానికి అపకారం చేయడం ఒక పద్ధతి, కాని నమ్మిన వానినే నట్టేట ముంచడం నేడు మనుష్యులకు కాందిరికి అలవాటుగా మారింది. అటువంటి వారిని వింతజనులు. అన్నారు. కవి, సాధారణంగా వింత జంతువులు అనొచ్చు. కాని జంతువులకు కోపం వస్తుందని కాబోలు అలా అనలేదనిపిస్తుంది.

భక్తి ఆధ్యాత్మిక భావ పరంపరకే కాక, సామాజికాంశాలకు ప్రాధాన్యం ఇచ్చి, రచించిన ఈ శతకం మిదత్రులు డా॥ రామస్వామి గారికి విశేష కీర్తిని కల్టింస్తుందని ఆశిస్తూ అభినందిస్తున్నాను. |

= డా మసనచెన్నప్ప

శ్రీ చి.మా శ్రీనివాస రాఘవాచార్యులు ప్రధాన అర్చకులు, ధర్జ్హుకర్త చిలుకూరు దెవాలయం,.

కశీస్సులు

డా11”" జొన్నవాడ రామస్వామి ,నామాన్య కుటుం ,ము =; చిలూరులో పుట్టినవాడు. చిన్నప్పటినుండి చదువుపై శ్రద్ధ కనపరిచేవాడు మా కళ్ళముందు చదువుకొన్నవాడు. చిల్మూరులో డాక్టరెటు పట్టా. తీసుకున్నవ్లాడు ఒకే ఒక్కడు. ఆయన రామస్వామి ఇంత గొప్పవాడయ్యాడంటే చాలా ఆనందము కలుగుతుంది.

పాండితీ ప్రకర్ష అనుననది దైవమిచ్చేవరం ఆ వరాన్ని పొందిన రామస్వామి ధన్యుడు. శతకంలో చక్కని పద్యాలున్నాయి. సమాజంలో నివసిస్తున్న మామూలు, మనిషికి, కవిహృదయం గల వారికి ప్రత్యేకతలుంటాయి. మామూలు మనిషి దృష్టికి కవిదృష్టికి తేడా ఉంటుంది. అందుకే చెడు అనుకున్న దానిని కూకటి వేళ్లతో క్రూల్సివేయడానికి తనవంతు కర్తవ్యాన్ని చతురంగా, చమత్కారంగా చూపించటానికి

“ప్రయత్నించారు రామన్వామి.

ఈ కవి కలం నుండి ఇంకెన్నో రచనలు వెలువడాలని, ఆ వేంకటెశ్వరుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను ఈ కవికి కలుగ జేయాలని మనసాగా ఆశిస్తూ" ఆశీర్వదిస్తున్నాను.

శ్రీ చి.మా శ్రీనివాస రాఘవాచార్యులు

అకృతి సుధాకర్‌ వన కార్యదర్శ "ఆకృతి ఉస్మానియాలో 1975లో ఎం,ఏ.. తెలుగు: చదువుతున్నాప్పుడు డా! 'జనువాడ రామస్వామితో' నా పరిచయం ఆత్మీయంగా జరిగింది. క్లాసులో ఎంత సీరియస్‌గా ఉండేవాళ్లమో, క్లాస్‌ బయట అంత సరదాగా గడి పేవాళ్లం. తెలుగు సాహిత్యంపై డా! రామస్వామి మక్కువ చూస్‌... ఆనాడే. అనుకున్నాను., ఏదో (ప్రయోగం జరుగుతుందని, తన 'ఊరు' చిలుకూరు.. తన దైవం... బాలాజీ కాబట్టి తన యిష్టదైవం మీదే కవితా కుసుమాలు పూయిస్తున్నాడు. ఈ శతకంలోని 'ప్రతిపద్యం సమకాలీన సమాజానికి దర్చణం, అవేదన, ఆర్టత నిండిన హృదయంతో సమర్పించినవి. “ఊమనసునిండ నీవు మసలుచునుందగ్గా గుళ్లు గోపురాలు కోరనేల? అంటూ భక్తి భావం. మనసుకు సంబంధించినదిగా. విన్నవిస్తాడు. ఈ శతకంలో “అంత్యకాలమందు. ఏంతగ్గా వేడిన్నా, కనికరించబోడు కాలుడెవని మంచిషనులు చెసి మనుగడ సాగించు వెడుకొందు నిన్ను వెంకటేశా” అంటూ. మనిషి మనుగడకు దిశా నిర్దేశం చేస్తున్నాడు, ... 'ప్రియమితక్రుడు డా॥ జనువాడ చిలుకూరి బాలాజీ పై చిలకిన ఈ శతకం 'వాడవాడలో వ్యాపించాలన్‌ మనసారా. ఆకాంక్షిస్తూ. .;

  • అర్భతి సుధాకర్‌

అదనంలదినలు శ్రీ డా! జనువాడ. రామన్వామి గారు. రచించిన శ్రీ చిలుకూరు వేంకటేశ్వర శతకము సరళమైన, మృధుమధురమైన భాషలో ఉంది. పాండిత్యము కోసము [ప్రాకులాడ లేదు. మామూలుగా చదువుకున్న వారికి అర్ధమయ్యేటట్లు వ్రాసినారు. సామాజిక రుగ్మతలకు ఒక్కొక్క పద్యం ఒక్కొక్క మాత్రలా పనిచేస్తుంది. రోగబాధలేక రోజులు గడిపిన దానికంటె గొప్ప ధనము లేదంటాడు జనువాడ ఈ సత్యం బహుశా. తెలియని వారుండరు. ఈ శతకంలోని ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణిముత్యం: దా జనువాడ కవితా కీర్తికిరీటంలో ఈ శతకం కలికి తురాయి అవుతుందనుటలో సందేహం లేదు: వీరి చక్కని రచన చదువరులకు, నీతి, న్యాయం, ధర్మ హితబోధ చేయగలవని నా విశ్వాసం, ముందు ముందు శ్రీ స్వామిగారు గర్వించదగిన కావ్యములను వ్రాయగలరని ఆశిస్తూ వారిని అభినందిస్తున్నాను, దౌ తిరునగరి రంగయ్య, ౧౫౧౦5 ౬౧౧6145 ౧/౦6580/01 56[060/ [10140/ 60౪61౦0! 1999-2000 [|51;, 3150

శ్రీ. డా 'జనువాడ రామస్వామి గారు కవిగా అందరికి సుపరిచితులే, ఇంతకు ముందు కవితారామం, మనోనేత్రం అనే 'రెండు కవితా సంకలనాలు ఆవిష్కరించి వారి దారిని మనకు చూపించారు, శ్రీ, చిలుకూరు వెంకటేశ్వర శతకం వారి భక్తి ప్రపత్తులకు తర్మాణం. శతక ౦లో బక్తి. రక్తి ముక్తి, సమాజంలోని అన్ని అంగాలను వారు స్పుశించారు.

“మంచి మాయమయ్యె - మాయరాజ్యమునేలె”

అంటు; ప్రపంచములో ధనమే మూలమయ్యిందంటారు. వెంత' గొప్పవాడైన గుణంలేకపోతే రాణించడని

“దుర్షుణాలన కలిగి దుష్టరావణుండు

కోరి 'తెచ్చుకానియపోరి చావో అంటాడు.

రాజకీయమంటే రాజకీయనాయకులంటే కవికి గిట్టదు,

“అరయ రాజకాయ అర్ధాలు వెరయా

చెప్పుమాట యొకటి చేయుటొకటి” అంటాడు,

ఈనాటి సమాజంలో వృద్ధ శరణాలయాలు ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తున్నాయి. కొడుకుల గని మురువగానే సరిపోదు. వృద్ధాప్యంలో వారి ఆసర 'ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు, కాని దానికి వ్యతిరకంగా జరుతుంటారు కవివర్యులు.

“*త్రల్లిదండ్రి బరువు తనయులకిపుడు -: వింతలోక రీతిని వినుమంటాడుో

ఇట్లు ఎంతైనా చెప్పవచ్చును.

ఇంకా శ్రీ డాక్టరు జనువాడ కలం నుంచి ఎడతెగని కవిత్తా 1ప్రవాహం 'ప్రవహించాలన్ని ఆయన చేసిన పరిశమయే ఆయన విజయానికి కారణమని నిరూపించ కలిగారు, ఆయనకు శ్రీ వెంకటేవ్వరుడు తోడు ఉండాలని కోరుకుంటు శుభాకాంక్షలు తెలియ. చేస్తున్నాను.

నున్నా వు వొకేషనల్‌ జూనియర్‌ లెక్చరర్స్‌, అసోసియషన్‌ (ఎ.పి.)

కృతేజ్డతేలు

సెలవుల్లో ఏమీ తోచకపోతే పుస్తకాలు. తీసుకొని గర్భగుడి ముందు కూర్చొని చదువుకొనేవాణ్ణి, నా చిన్నతనం అలా గడిచింది. వేంకటేశ్వర శతకం. వ్రాయాలని ఎప్పటినుంచో నా మనసులో ఉంది... శ్రీ స్వామివారి ఆజ్ఞ ఈనాటికి పూర్తయిందంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఏం. ఏ లో నా సహధ్యాయి ఆత్మీయ మిత్రులు వెన్నుతట్టి 'ప్రోత్సహించి, పద్యాలు బాగున్నాయని మరి తొందరపెట్టిన వారు ఆకృతి సుధాకర్‌.

నా విన్నపాన్ని మన్నించి శిష్యవాత్సల్యం తో అ భివ్రాయాన్ని అందించిన జ్జా నపీఠ అవార్డు గ్రహిత పద్మభూషణ్‌ దా! సి; నారాయణరెడ్డి, యం.పి. గారికి, నా శతకాన్ని చదివి సూచనలు, సలహాలు ఇచ్చిన మా. గురువర్యులు ఆశీఃపూర్వక ఆకాంక్షను వ్రాసినవారు పూజనీయ ఆచార్య ఎం, కులశేఖరరావుగారికి, ముందు మాట వ్రాసిన ఆత్మీయులు డా! మసనచెన్నప్పగారికి అభినందన చందనాల నందించిన ప్రఖ్యాత సర్జన్‌ డా॥ తిరునగర్‌ రంగయ్యగారిక్కి ఆశీస్సులు అందజెసీన మా గుడి ప్రధాన అర్చకులు ధర్మకర్త శ్రీ చి.మా. శ్రీనివాస 'రాఘవాచార్యులు గారికి, పద్యాలు చదివి 'ప్రతి పద్యాన్ని అందమైన అక్షరాలతో నిజప్రతిని వ్రాసిన మిత్రుడు నాగపురి శ్రీనివాస్‌ గారికి, అన్నా నీవెట్లంటే అట్లే అనే మిక్రుడు, వెంటుందే మిత్రుడు శ్రీ, క్యాసుకేల విశ్వశ్వర్‌ గారికి,

ఈ శతకాన్ని అందంగా ముద్రించిన మోనికా గ్రాఫిక్స్‌ అధినేత శ్రీ సంతోష్‌ కుమార్‌ గారికి, పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ ముద్రణకు సహాయపడిన "స్నేహితులకు సన్నిహితులకు కృతజ్ఞతాభినందనాలు,

నన్ను (ప్రోత్సహించిన సమాకళాశాల ప్రిన్సిపాల్‌ యం. హారినాధబాబుగ్గారికి, తోటి ఉపన్యాసక మిత్రులకు, మరియు నాకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండ రచనా వ్యాసంగానికి చేయుతనందించే నా సహధర్మచారిణి సత్యవతికి.

_ రచయిత

ఉడాన్‌ స శన కణ. యన స ళ్‌ హః ఎ టై

  1. గ్ర ణే శు "సే వ ల్సి రుల గిరు వూ, నిచ్చు ఆటవెలదులన్ని అందంగ ఆడంగ వేడుకొందు నిన్ను వేంకటేశ

గీ తతా గ? శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం -_. డా॥ జనువాద రామస్వామి (() శ్రీనివాసుడలరు చిలుకూరునందున భక్త జనుల 'బోచి ముక్తినొసగ వేడుకొందు నిన్ను వేంకటేశ ! చినుకులొలుకు తేనె చిల్మూరు వెంకన్న ! న్‌ భక్త జనులు గొలువ భవ్యలీల లెన్ని జూపితీవు కన్న తండ్రిని బోలి వేడుకొందు నిన్ను వేంకటేశ ] నీదు నామ మహిమ నిత్యము స్మరియించి కరము మోడ్చి మొక్కి వరములడుగ దురితములను బాఫ్ల వరదుడవగుదువు వేడుకొందు నిన్ను వేంకటేశ !

గ. నిరుపమానమైన నీ సన్నిధానము జనన మరణ రహిత మైనదనుచ్ను నామ జపము చెతు నారాయణా |! యని వేడుకొందు నిన్ను వేంకటేశ ! గ ఏందుచేతనన్ను ఏడిపషింతువు స్వామి కవిత వ్రాయనిమ్ము కమ్మగాను పుత్ర భావమునను పూనినన్నేలుము వేడుకొందు నిన్ను వేంకటేశ 1 ర్ల ఎంత మంది భక్తు లెదతెగకుండంగ వచ్చుచుండిరయ్య వరము వేడ కోర్మెదీర్చుదేవ ! కోనేటి రాయడ |! వేడుకొందు నిన్ను వేంకటేశ | డా. కంటికునుకు లేదు కాలేదు పనులేమొ నిన్ను తలపకుందడ నిమిషముండ తక్షణంబు మాకు తగిన మార్గము జూపు వేడుకొందు నిన్ను వేంకటేశ ! తృ ఏమి చెపుదు దేవ! ఎం.వి. సౌందర రాజు కదలివచ్చు జనము కడలిని మరిపించు వెడుకొందు నిన్ను వేంకటేశ !

ర కరుణ జూపిమమ్ము కాపాడుమో స్వామి ! నీదు కృపయు లేక నిలువలేము మార్గదర్శనమున మా తండ్రివగుదువు వేడుకొందు నిన్ను వేంకటేశ !

| 0 తలప నాది కవిని తరియించు జన్మంబు తెలుగు వనములోన వెలుగు దివ్వె వెలుగజేయు కొరకు వెదవేద్యా ! యని వేడుకొందు నిన్ను వెం కటేశ |!

|| దేవుదెక్కడ ౦టు దేవులాడెదవేల ఆత్మలోనే. గలుగు నరసి చూడ వేడుకొందు నిన్ను వేంకటేశ !

ల రామ కథను చెప్పి రంజిల్లె జగతిన

....... జోయవాడు కూడ బోధజేసె కులము కన్న మిగుల గుణమే 'ప్రధానమ్ము వేడుకొందు నిన్ను వేంకటెశ !

౧? మాయమాటలెన్నో మంచిగా చెప్పుచు

మోసపుచ్చి జనుల మదము జేంద “నమ్మమోసపోయి” నా కర్మ యందురు వేడుకొందు నిన్ను వేంకటేశ !

11... కులము గొప్పదయ్యె గుణము హీనంబయ్యె . కులము పర జరిగ ఘోరమెంతా లక్ష్యమె హుళ క్కి కక్ష సాధింపాయె వేడుకొందు నిన్ను వేంకటెశ !

[డొ పలుగు చేతబట్టి పగలంత కష్టించి సార సీస కొరకు ధారవోసి ఉన్న పైకమంత ఊడ్చేసి ఏద్చేరు వేడుకొందు నిన్ను వేంకటేశ !

1 మతము నాడు జనుల మనుగడ నింపెను మానవతను నేడు మంటను కలిపెను వేడుకొందు నిన్ను వేంకటేశ !

/భో కలిసియున్ననాడు కలదెంతా సౌఖ్యమ్ము పోరు సల్పు నెడల పోవు పరువ్వ సామరస్యమునను సర్వమ్ము శుభమగు వేడుకొందు నిన్ను వేంకటేశ |

శ్ర ఒకరి బాగు పరచ నొప్పదు మనసుకు

దెప్పి వొాడుచుటకును తప్పుకొనరు ఏది ధర్మ మార్గ ? మెండ మావయ్యెగా | వెడుకొందు నిన్ను వేంకటేశ !

| 0 తనదు సుఖము కొరకు తపియించినట్లుగా ఎదుటి వారి సుఖము నెవడు జూచు ? మంచి జరుగకున్న మానవత్వమ్మెది ? వేడుకొందు నిన్ను వేంకటేశ | ళా అమ్మ అనెడి మాట యనురాగ జలధియే అడుగు కదల లేదు అమ్మ లేక వేడుకొందు నిన్ను వేంకటేశ ! 2|| మరణ సమయమందు మది గుంది కుమిలినా . ఎవరు వెంటరారు వందుకనగ (బ్రతికి యున్న నాడు ప్రార్ధించలేదుగా వేడుకొందు నిన్ను వేంకటేశ ! ల₹౪€- కొడుకు కోడలు మరి కూతుళ్ళు అల్లుళ్ళు ఇల్లు నాది యనుట కల్లమాట బంధువులును రార్హు భార్య వెంటయు రాదు వేడుకొందు నిన్ను వేంకటేశ ! మ. పన్నులుందవనుచు పలుమార్లు పలికిరి పిదప వెయిరెట్లు పెంచిరకట ! అటులె మోసపోదు మైదేళ్ల కొకసారి వెదుకొందు నిన్ను వేంకటేశ !

౧౧౯ డబ్బు దర్వమునకు దారితీయునుగాని పైసయున్న చాలు పరమాత్ముడై పోవు వెడుకొందు నిన్ను వేంకటేశ !

25". త్రీర్మమొకడు పోవు తిరిపె మొకడు నెత్తు ఎవని పాప కర్మ నెవడు మాన్సు ? మంచి ఎపుడు మంచ్చి మరచిన చెడిపోవు వెడుకొందు నిన్ను వేంకటేశ

2-6 _ దాన ధర్మములను దయతోడ జేసిన "పేరు సిలుచు భువిని పెర్మిమీర బావి నీరు తీయ మరిమర ఊరదా గ్య వెడుకొందు నిన్ను వేంకటేశ !

20” డబ్బుతోడి విలువ డాంబిక మవనిలో మాసిపోయెనెమొ మానవత్వము నేడు

వేడుకొందు నిన్ను వేంకటేశ !

ల్హాక బుద్ద విగ్రహాలు భువిలోన లేకుండ 'పెల్చివెసినారు కూల్ళినారు లోకమందు మంచి లోకువై పోయెనే. వేడుకొందు నిన్ను వేంకటేశ !

౭౬ రంకు మేలుగాదె? రాజకీయము కంటె ' ఓట్ల కొరకు ఖర్చు కోట్ల కొలది ! (మ్రజుల మోసపుచ్చి పదికోట్లు వెనకేయు వేడుకొందు నిన్ను వేంకటేశ ! 96 _ గొప్పవారమంటు గోతులు తీసిరి లోక ధర్మములను పీక నులిమి జగతి తీరు జూడ చంచల మాయెగా |! వెడుకొందు నిన్ను వెంకటెశ | 1 లోభ మోహములును లోకాన నిండెను ..... కామమేమొ యిచట కళ్ళు దెరిచె వావి వరుస మరచి వానరులయ్యిరి వేదుకొందు ని న్ను వెంకటేశ |! 0%. తల్లిదండ్రి బరువు తనయుల కిప్పుడు . వింత లోకరీతి కొంత వినుము ! అలు బెల్లమాయె అమ్మయ దయ్యమ్ము బేడుకొందు నిన్ను వేంకటేశ ! ల్‌ (1 మాప కర్మములను ప్రత్యక్షము గ చేయు తప్పు పనుల బేసి తప్పింప, న్యాయమా | వేడుకొందు నిన్ను వేంకటేశ !

జ లాలా భవము

ను ( లాలిపాపలాగ లాలించి రోగిని అత్మ తృప్తి స్‌ చ్చి ఆఅదుకొనును అమ్మ కూడ చూడదక్కయ్య నర్సులా ! వేడుకొందు నిన్ను వేంకటేశ |

౯45... వావి వరుస లేదు వరకట్న మేయున్న రూపు రేఖలనెడు రూలు లేదు అందమంత నిమిడు ఆలికట్నములోన వేడుకొందు నిన్ను వేంకటేశ !

“6 హత్యకొక్కరేటు యాక్సిదెంటుకు రేటు ? హంతకుండు డాక్టరయ్యె నేడు ప్రాణములను దీసి పడుకొన బెట్టును వేడుకొందు నిన్ను వేంకటేశ !

ల7 తండ్రి కూడబెట్టు తనయుడు భోంచేయు ముసలి తనమునందు ముష్టిబతుకు కొడుకు కోడలకట కూడ బలుక్కొంద్రు వేడుకొందు నిన్ను వేంకటేశ !

గప్ర _ పక్షవాతమొచ్చి పడె తండ్రి మంచాన లక్షలాది ఆస్తి రాదటంచు ఆత్మజుండు చూజె నయ్యను పురుగుగ్గా వేడుకొందు నిన్ను వేంకటేశ !

సం... ఓటు కొరకు వచ్చు కోటి వేషాలతో ఓటు 'వెసినంక మాటమరచు “రాజకీయ మంటె రంజైన' ఆటగా వేడుకొందు నిన్ను వేంకటేశ ! (1.0 సంపదున్న నాడు సపరివారమ్ముతో ...... వచ్చిపోవు వారు హెచ్చుగలరు. అదియులేని నాడు ఆదరణ కరవు వేడుకొందు నిన్ను వేంకటెశ ! [0 ఓటుకొచ్చినపుడు ఓటరే 'దెవుడు ఓటు గెలిచెనేని బూటు జూపు గద్దెనెక్కి యిట్లు మిద్దె గట్టుటయం(డ్రు వేడుకొందు నిన్ను వేంకటేశ ! గ 2... నాగరికత యంటు నానా విధమ్ముల స్త్రీలు, పురుషులంత శీలధనము మంట గలిపిరిలను మరిచిరి సంస్కృతి 'వేడుకొందు నిన్ను వేంకటేశ ! ం వ్‌ లాంఛనమ్ములాయె లంచంబు లీనాడు జగతి వింతలెన్నా జరుగుచురిడె 'పైస జూడగానె పరువులు తీతురు వేడుకొందు నిన్ను వేంకటేశ !

బగ్గ జ్వరము వచ్చినప్పుడు జరిపి గుండె పరీక్ష కదుపు నొప్పి మందు కడకు నాసగి డాక్టరయ్యు యొకడు దాదాను మించెగా వేడుకొందు నిన్ను వేంకటేశ |! (5 'నర్భు లేకపోతే నదువదు దవఖాన శ్వేత వస్త్రధారి సేదదీర్సు ఖోజు డాక్టరొకడు ఫీజు గుంజెటివాడు వెడుకొందు నిన్ను వేంకటేశ ! శ! ఎన్నికయిన వాడు ఎన్నెన్నా చెప్పగా జనము గొట్టిలయిరి ఘనముగాను చెట్టు పేరు చెప్పి చేతురు మోసాలు వేడుకొందు నిన్ను వేంకటేశ ! (౯. అమ్మనాన్నలయిరి అంటరాని జనులు భార్య తప్ప అంత భారమైరి లోకరీతి మారె లోకైక రక్షక ! వేడుకొందు నిన్ను వేంకటేశ ! 1 ర్‌ కర్మ వాదమందు మర్శంబు దెలియక పనులు చేయుచున్న ఘన్స్లులు జగతి కర్త భోక్త యెవరొ కనుగొనుటయె దారి వేడుకొందు నిన్ను వేంకటేశ |

తి పరమపావనుందడు పరుల తప్పంచడ్డు *..... వెడును గాంచు వాడు బెదును తుదకు మనసులోని మాట మహనీయులది జూట్‌ చేడుకొందు నిన్ను వేంకటేశ ! ౧ ఇల్లు నాదియంచు కల్లలాదెడు వాద? నిప్పులాంటి నిజము చెప్పలేడు ఆరు మూడడుగుల అవనియే మనిషిది వేదుకొందు నిన్ను వే ౦కటెశ | వ. సైన్సు గొప్పదంచు చాటి చెప్పెడి వారు అందులోని నిజము నందుకొనరు ముంచి కొరకు వెదుకు ! వంచనలెందుకు వేడుకొందు నిన్ను వేంకటేశ | చలి. సేవచేయదుమని సేవింగు జేయుచు కల్రమాటలాడి కపటులరి కొందరున్నరయ్య గోముఖ వ్యాఘ్రాలు వేడుకొందు నిన్ను వేంకటేశ ! ర్క చట్ట సభలలోన చాల నీతులు జెప్పి చేయుచుందురెన్నా చెడ్డ పనులు వేడుకొందు నిన్ను వెంకటెశ !

దట. సీత సాధ్వికూడ చీకుచింతయులేక సుఖము నొందలేదు సృష్టి యందు ఆశలోన బడితె అన్నియు వెతలాయె వేడుకొందు నిన్ను వేంకటేశ ! ద్‌ దుర్గుణాలు, గలిగి దుష్టరావణుడును (వ్రేయమెట్లు గలుగు స్‌తను చెజబట్ట? వేడుకొందు నిన్ను వేంకటేశ | చాట్‌. మంచి మాయె మయ్యె, మాయ రాజ్యమునేలె ధనము మూలమయ్యు ధరణియందు భావి కాలమంత పరుగులు ఉరుకులే వేడుకొందు నిన్ను వేంకటేశ ! గొ+- కట్టుకున్న భార్య కడదాక నీవెంట నుంది సుఖము న్‌చ్చు దండిగాను ఆటవెలది కొరకు నాారాట పడబోకు వేడుకొందు నిన్ను వేంకటేశ | లోకమందు మాయ లోనుగాక తామరాకు మీద తనరు బిందువు భంగి వేడుకొందు నిన్ను వేంకటేశ !

5౦ _ ధనములున్న నాడు దాస్యంబుు జేత్తురు త్రొక్కి చూడ రెవరు తొలగిపోతే ఇదియె ధర్మసూత్ర మిహలోకమింతియి వేడుకొందు నిన్ను వేంకటేశ !

ధీం రాజయోగమన్న రారెవ్వరడ్డము భిక్షకుదవునయితె పిలువరెవరు నుదిటిరాత మాన్పనోపునా నలువైన = వేడుకొందు నిన్ను వేంకటేశ !

| భక్తవరుల కోర్కె పరుగున దీర్చెడి శ్రీనివాస నిన్ను చెరికొలుతు నీవు రక్ష మాకు నిజముగా జగతిలో వెడుకొందు నిన్ను వేంకటెశ !

గ్ర... భక్తులంటె నీణఐ పరమ మౌప్రితియే భజన సేతు భక్తి భావమునను పాపములను కడిగి పావక నమ్మొనరింపు ! వేడుకొందు నిన్ను వేంకటేశ !

గ్ర్ణ మనసులేని మాట మరుగున దాచాలి మాటలాడితేను కోటదాటు చేసి మంచిపనులు చెలిమితోనుండగా వేడుకొందు నిన్ను వేంకటేశ !

30, _ (మమమ? (| న్‌ మ్మయున్న వాని న టై టు ముంచెడి వింతజనులు గలరు షశ్వమందు పేదవాని కెపుడు పేర్మిజూపీగదయ్యు] వెడుకొందు ని న్ను వేం కటైెశ 1 ([€ జగతిలోన మెము జన్మించి 'ఫలమెమి ? నిన్ను నమ్మకున్న నీతియెమి ? (బ్రతకు దెరువు చూపు బంగారు కొందవ వెడుకొందు ని న్ను వెంకటేశ ! ఢీ సిరిగలాడు వచ్చె - గరిత లక్ష్మిని వీడి ... విష్ణువైతి వీవు విమల మతివి భక్తి గలిగి గొలువ భాగ్యంబు గలిగించు వేడుకొందు నిన్ను వేంకటేశ ! ౮7 మూరి పూజుసేతు నార్లుల రక్షింప ..... ముక్తిగోరి పూజ ముడుప్త కడుదు మనుజ సేవ జేతు మంచి తపస్సని 'వేడుకొందు నిన్ను వేంకటేశ ! గ్రీక్‌. ఇద్దురున్న నాడు ముద్దు ముద్దుగ జూతు పిల్ల లెక్కువైన ఇల్లు గుల్లయిపోవు వెడుకొందు నిన్ను వేంకటేశ !

  1. పట్టు పట్టగ రాదు పట్టి పడువరాదు పట్టు విడుపు కన్న వ్రాణ మిడువు ఆడితప్పరాదు ఆశపెట్టగ రాదు వెడుకొందు నిన్ను వెంకటెశ !

వూ ధర్మపరులు నేడు దండింప బడినచో అవని యంధు సీతి అణగిపోవు సత్యమన్న వాని చవటగా జూతురు. వేడుకొందు నిన్న వేంకటేశ !

త్ల) మనసులోన నున్న మలినంబు కడిగెడి పావనుడవు నీవు పసిడి కొండ ! మమ్ము గన్న తండ్రి మాయందు దయయుంచు వెదుకొందు ని న్ను వేంకటేశ !

౩... సకల ధర్మములకు సాధనంబు మనసు మంచి మనసునిచ్చి మమ్ముబ్రోవు నీదు దయను లేక నిమిషమైనను తాళ వెడుకొందు ని న్ను వేంకటేశ !

వి సప్త గిరుల £డ 1! ఆప్తలె వ్వరు నాకు ?

“౯ బాంధవడవ ౫ బలగమువె నాడు మేలు గోరు నాయకుండవ నీవె వేడుకొందు నిన్ను వేంకటేశ !

  1. పట్టు పట్టగ రాదు పట్టి పడువరాదు పట్టు విడుపు కన్న వ్రాణ మిడువు ఆడితప్పరాదు ఆశపెట్టగ రాదు వెడుకొందు నిన్ను వెంకటెశ !

వూ ధర్మపరులు నేడు దండింప బడినచో అవని యంధు సీతి అణగిపోవు సత్యమన్న వాని చవటగా జూతురు. వేడుకొందు నిన్న వేంకటేశ !

త్ల) మనసులోన నున్న మలినంబు కడిగెడి పావనుడవు నీవు పసిడి కొండ ! మమ్ము గన్న తండ్రి మాయందు దయయుంచు వెదుకొందు ని న్ను వేంకటేశ !

౩... సకల ధర్మములకు సాధనంబు మనసు మంచి మనసునిచ్చి మమ్ముబ్రోవు నీదు దయను లేక నిమిషమైనను తాళ వెడుకొందు ని న్ను వేంకటేశ !

వి సప్త గిరుల £డ 1! ఆప్తలె వ్వరు నాకు ?

“౯ బాంధవడవ ౫ బలగమువె నాడు మేలు గోరు నాయకుండవ నీవె వేడుకొందు నిన్ను వేంకటేశ !

౮/7... మనసు లేనివాడు మనుజాధముండగు

“4 మందు నేడు లోకనాధ | బుంచి మనసు నిచ్చి మమ్ము కాపాడుము . వేడుకొందు నిన్ను వెంకటేశ '!

ఇర. “న్యాయ మెక్కడుండె నరుని నాలుకలోన నీతి కూడ నేడు నేతి వీర ధర్మమూర్తివయ్యు ధరణి వాలించుమా వెడుకొందు నిన్ను వెంకటేశ |!

7౯ సంతసంబు తోడ చాళుక్యరాజులు

రాజ్యమేలి నారు పూజ్యముగను రాజ భోగమునను రంజిలై చిలుకూరు వెడుకొందు నిన్ను వేంకటేశ |!

గ సిన్ను మదిని నిలిషి యెన్నా ఆశల జిక్కి యుంటిగాని, నీదు యోగమెరుగ "జన్మలెని స్థితిని చక్కగ కూర్చుమా ! వెడుకొందు.నిన్ను వెంకటేశ |

ళ్‌ విద్యయొసగు మనకు వినయ సుగుణమ్ము విద్యవలన వచ్చు విమలకీర్తి విద్య నెర్భునతడు విశ్వాన్ని వాలించు వేడుకొందు నిన్ను వేంకటేశ |

ఎ టాటా తమి య. మనసు లేనివాడు మనుజాధముండగ్గు శీళమందు నేడు లోకనాథ ! మంచి మనసు నిచ్చి మమ్ము కాపాడుము : వెడుకొందు' నిన్ను వెంకటేశ”! శాక్‌. న్యాయ మెక్కడుందె నరుని నాలుకలోన నీతి కూడ నేడు నేతి బీర ధర్మమూర్తివయ్యు ధరణి పాలించుమా వెడుకొందు నిన్ను వేంకటేశ ! సంతసంబు తోడ చాళుక్యరాజులు శాజ భోగమునను రంజిల్లె చిలుకూరు. వేడుకొందు నీన్ను వేంకటేశ 1 +. నిన్ను మదిని నిలిపి యెన్నా ఆశల జిక్కి . , యుంటిగాని, సీదుయోగమెరుగ _, -జన్మలేని స్థితిని చక్కగ కూర్చుమా [ వేడుకొందు.నిన్ను వేంకటేశ | ఉర్‌ విద్యయొసగు మనకు వినయ సుగుణమ్ము . విద్యవలన వచ్చు విమలకీర్తి ' విద్య నేర్చునతడు విశ్వాన్ని పాలించు .- వేడుకొందు నిన్ను వేంకటేశ! "

నగ అంతనాడి యంచు నాశించి ఫలమును - .... స్వార్రపరుడనయ్యి సాగుచుంటి బ్రతకు సట్‌ బుడగ్మ భావింపకయె స్వామి వేడుకొందు. నిన్ను వేంకటేశ | (9 అరయ రాజకీయమర్దాలు వెరయా చెప్తు మాట యొకటి చెయుటొకటి జూపి పాము "డించు ఘనులైరి వేడుకొందు నిన్ను వె ంకటేశ ! [. మానవత్వమిపుడు మరిచిరి మనుజులు ' మానవత్వమునకు మనుగడేది ? మతము మనిషిజంప మానవత్వంబెనె ? వేడుకొందు నిన్ను వేంకటేశ ! రసా అనవసరముగాను అనుమాన పడవద్దు పరగ భూతమయ్యి భయము గొలుపు బుద్ది నాశనమగు పుడమి మనిషిజచ్చు వెడుకొందు నిన్ను వేంకటెశ ! ల్‌ వినయభావమలర వేడుకొనుచునున్న సుఖము శాంతి మాకు సులభమౌను కలియుగమున నరుల కష్టాలు కడతేర్చు వేడుకొందు నిన్ను వేంకటెశ !

లాయ థగ. మనసు నిండ నీవు మసలుచునుండగా | గుళ్లు గోపురాలు కోరనెల విశ్వమంత వెలిగి విస్తరించితివయ్య వేదుకొందు నిన్ను వెంకటేశ! సీర. తప్పదయ్య చావు ధనవంతుడైనను ఉన్న నాళ్లు నిన్ను సన్నుతింతు మానవత్వమునకు మైలురాయగునట్లు వెడుకొందు నిన్ను వేంకటేశ | యువత దారిదప్పె నవత మరచి మంట గలిసె మాన మర్యాదలన్నియు వేడుకొందు నిన్ను వేంకటేశ!

(57 నీటిలోని బుడగ నిందైన ఆయువు ఎప్పుడు తనువు పోవు నెరుగ గలమె ? పుణ్య చిత్త వృత్తి పూజింతునో స్వామి వేడుకొందు నిన్ను వేంకటేశ !

885” భక్తి లేని వాడు ముక్తి కర్షుడు గాడు ధనము యున్న గాని దాతగ్గాడు - లోభులంత గూడి లోకాన్ని మార్తురా ? వేడుకొంధు సన్ను వేంకటేశ |

యాపి

జ్ర దూరభారమనక సారెకు దర్శించి వచ్చిపోవు భక్త వరుల కొరకు అడుగు మందుకేసి అడిగిన వరమివ్వు వేడుకొందు నిన్ను వెంకటేశ !

ర6 క్రోగ బాధలెక రోజులు గడిచిన దానికంటె గొప్పధనము లెదు కరుణ జూపి మమ్ము కనికరించుము దేవ ! వేడుకొందు నిన్ను వేంకటెశ !

య్య | ఉన్ననాడు రోజు ఊరంత దండాలు

లేని నాడు జూడ లెక్కలేదు

డబ్బు జూచి మనిషి దాసోహమనునయా వేడుకొందు నిన్ను వేంకటేశ !

ర్త ౮ భక్తి ఉంటె చాలు ముక్తికి మార్గంబు

"శక్తి ఉంటె చాలు సకల సుఖము

కాయమున్న నాడె గాంచగ వలెగదా | వేడుకొందు నిన్ను వేంకటేశ !

లా రాముడొక్కడిలను రావణు హతమార్చి

“చేటు చేయు నరుడె చెదెను తుదకు బలము కాదు గొప్పు భగవంతుడె గొప్ప వేడుకొందు నిన్ను వేంకటేశ !

డాని... .

జ/ దూరభారమనక సారెకు దర్శించి వచ్చిపోవు భక్త వరుల కొరకు అడుగు మందుకెసి అడిగిన వరమివ్వు వేడుకొందు నిన్ను వెంకటేశ !

66 క్రోగ బాధలేక రోజులు గడిచిన దానికంటె గొప్పధనము లెదు కరుణ జూపి మమ్ము కనికరించుము దేవ ! వేడుకొందు నిన్ను వేంకటెశ !

య్య | ఉన్ననాడు రోజు ఊరంత దండాలు

లేని నాడు జూడ లెక్కలేదు

వేడుకొందు నిన్ను వేంకటేశ !

ర్త ౮ భక్తి ఉంటె చాలు ముక్తికి మార్గంబు

"శక్తి ఉంటె చాలు సకల సుఖము

కాయమున్న నాడె గాంచగ వలెగదా ! వేడుకొందు నిన్ను వేంకటేశ |

లు రాముడొక్కడిలను రావణు హతమార్చి

“౯... చేటు చేయు నరుడె చెడెను తుదకు బలము కాదు గొప్పు భగవంతుడె గొప్ప వేడుకొందు నిన్ను వేంకటేశ !

యాపి

జ్ర దూరభారమనక సారెకు దర్శించి వచ్చిపోవు భక్త వరుల కొరకు అడుగు మందుకేసి అడిగిన వరమివ్వు వేడుకొందు నిన్ను వెంకటేశ !

ర6 క్రోగ బాధలెక రోజులు గడిచిన దానికంటె గొప్పధనము లెదు కరుణ జూపి మమ్ము కనికరించుము దేవ ! వేడుకొందు నిన్ను వేంకటెశ !

య్య | ఉన్ననాడు రోజు ఊరంత దండాలు

లేని నాడు జూడ లెక్కలేదు

డబ్బు జూచి మనిషి దాసోహమనునయా వేడుకొందు నిన్ను వేంకటేశ !

ర్త ౮ భక్తి ఉంటె చాలు ముక్తికి మార్గంబు

"శక్తి ఉంటె చాలు సకల సుఖము

కాయమున్న నాడె గాంచగ వలెగదా | వేడుకొందు నిన్ను వేంకటేశ !

లా రాముడొక్కడిలను రావణు హతమార్చి

“చేటు చేయు నరుడె చెదెను తుదకు బలము కాదు గొప్పు భగవంతుడె గొప్ప వేడుకొందు నిన్ను వేంకటేశ !

డాని... .

జ/ దూరభారమనక సారెకు దర్శించి వచ్చిపోవు భక్త వరుల కొరకు అడుగు మందుకెసి అడిగిన వరమివ్వు వేడుకొందు నిన్ను వెంకటేశ !

66 క్రోగ బాధలేక రోజులు గడిచిన దానికంటె గొప్పధనము లెదు కరుణ జూపి మమ్ము కనికరించుము దేవ ! వేడుకొందు నిన్ను వేంకటెశ !

య్య | ఉన్ననాడు రోజు ఊరంత దండాలు

లేని నాడు జూడ లెక్కలేదు

వేడుకొందు నిన్ను వేంకటేశ !

ర్త ౮ భక్తి ఉంటె చాలు ముక్తికి మార్గంబు

"శక్తి ఉంటె చాలు సకల సుఖము

కాయమున్న నాడె గాంచగ వలెగదా ! వేడుకొందు నిన్ను వేంకటేశ |

లు రాముడొక్కడిలను రావణు హతమార్చి

“౯... చేటు చేయు నరుడె చెడెను తుదకు బలము కాదు గొప్పు భగవంతుడె గొప్ప వేడుకొందు నిన్ను వేంకటేశ !

ఇ లాలా మయ “1. నిద్రలోననైన నిన్ను మరువకుంటి _. పరమపావనాంగ భ వ్యమూర్తి స్వప్న మందుగాని నాక్షాత్మరింపవా వేడుకొందు నిన్ను వేంకటేశ ! వ్‌ ప్‌. లోభమోహములను లోకంబు లోపల వ్యాప్తి చెందుచుండ నాపలేము [క్రోధ భూతమదియు కోలుకోనీయదు. వేడుకొందు నిన్ను వేంకటేశ ! గ మతము గొప్పదయిన మనుషులు మారాలి కలిసి యున్ననాడు కలదు సుఖము ఇలను అందరికి నీశుడు నొక్షడే వేడుకొందు నిన్ను వేంకటేశ ! ల. కాలమంత గడిచె కాలుడు దరిజేర తరిగిపోయె వయసు తరచి చూడ తరగని వెలుగ తలచితి భక్తితో వేడుకొందు నిన్ను వేంకటేశ | భ₹ రక్తము రుచి మరిగి రాజిలేకున్నారు ఎవరు చెప్పినట్టి వివరమిదియు మనిషి మనిషి జంపు మతమెక్కడుందయా | వేడుకొందు నిన్ను వేంకటేశ 1

డద వఏ ౨ గ్గ దేవ దెవ! నీదు దివ్య ప్రభావమ్ము ఉన్ననాడి సంపదున్న యట్లు |! మన్నుతిన్నవాని మహిమలు తక్కువా ? వేదుకొందు నిన్ను వేంకటెశ !

౧౦ మనసులోన నున్న మాదు కోర్కెలు కూడ అభయ మిచ్చు సవ ఆదుకొనగ అంతకంటె మాకు అవసరమముంది వెదుకొందు నిన్ను వేంకటెశ !

“0! కోరుకున్న చాలు క్తోగు బంగారంబు అంగరంగ వైభవంగాను కొండమీదనున్న కోనెటి రాయడా వెడుకొందు నిన్ను వేంకటెశ !

109... నమ్మియున్న నిన్ను, నాకేమి కొజితయ్య భక్తి గలిగి సీకు బంధి నయితి సుఖము శాంతినిచ్చి చూడుమా నా తండ్రి వేడుకొందు నిన్ను వేంకటేశ !

౯౫) ధర్మ నిరతి గలిగి కర్మ చేయని నేను పుణ్యుదనెటులెదు ౧? పదమియందు ధర్మకర్మలందు దరిజిరి మమ్మేలు వేడుకొందు నిన్ను వేంకటేశ |!

అ లాలా ౧0౦ గుణము శీలమంటు గుణితాలు వేయకు మనసు లేని మనిషి మట్టిదిబ్బ మానవతకు కొమ్మ మంచి బుద్ధె స్వామి వేడుకొందు నిన్ను వేంకటేశ ! ల ర అంత్యకాలమందు ఎంతగా వేడినా కనికరించబోడు కాలుడెవని మంచి పనులు చేసి మనుగడ సాగించు వేడుకొందు నిన్ను వేంకటేశ 1 ౧10. పదియు నొక్క చట్టు భక్తితో తిరిగిన కార్యసిద్ధి జయము కలుగగానె నూటెనిమిది చుట్లు వాటింతు తిరుగంగ వేెడుకొందు నిన్ను వెంకటేశ | [5 శతకమునకు ఆజ్ఞ శరణువేడితినయ్య భక్తులెల్ల చదివి ముక్తినాంద సీవు దారి జూపు నీ భక్తవర్సులక్రు వేడుకొందు నిన్ను వేంకటేశ | [లభ మనసులోన నిన్ను మననమ్ము చేయుచు చెప్పితి శతకమ్ము స్వీకరింపు నిన్ను మదిని దలచి నీతులు నుడివితి వేడుకొందు నిన్ను వేంకటేశ 1 క టు

ఆ _ లా లాలా ర నాం ఆ వ య = ర లం ల _ న - మై లా క ఖం యగ ల మ ఆ న . ఎ శ ॥ వ వ

  • జై ఇ... టలలానోయులలానడనకనానాడా--.. 1 ః ఆ ॥ బ్‌ | క్‌ = ఇ 4 న్‌ లో | ల్‌ ల ఇ న ఆ - | ల , ” _ |; _ వా” లైన - న. న. మ ఖో ' క = సాద) న. ము , ” ( చలా వం _ _ = ల | / స -ు - ల | / , ॥ వ. వా న పా ఆ " లం న జం డా ల లం ళ్‌ క టె క్‌? ల్‌ ల ఆ స _ _ ల్‌ వ వ ళ్ళ శ. శి = ఆ వం ఓ ళో శ కా | శ్వ న క = గా న నం. న్‌ పారే త్‌ ళ్‌ ల 4 న ్‌ 2 ఇకా న 4 శ లె డి లె ల -వె అ క చా ఇ "ఆ - .తన్మ్యా _ జ్జ జనం - ం (= 1 టా . నే | ఖ్‌ సా _ జ్‌ వ. బ్‌ త. మ్‌ ఉ త్‌ వైన ః | ళీ లాం వం , జ _ వ ల వె లం ప్‌ 2 శే 2 ళ్‌ వ న = |.
  • లా ఆ పై లశ న ళా న బా - - లం జ్‌" - న =. / ర్ట గ =

శ వ ్లా ఆ నా క ఆ | . శ కీ న్‌ 2 ఇ జతల నాచే = శ (| శ క్‌ క = వ - = శ

ఎకో మ తీ నావం పౌ ల లీ మె ఎ ॥ | న గ్‌ కక. వనన... తె న! ః - ఎప్‌ _ ఃె క క గ ని క ఇతో జక న్‌ ”

న క) కా. పం నం . / టం త వా స్‌ తచ్వతతు నా - ఎం బలి ల న ల 1 జ ట్‌ న అం వాం వ ఆ ల

మల నిం నానన న్‌ ప మ డం వళ నే టే - వం నా పమ ల స వక టి నా నం." కః ; ః| ఉగ. = న రె శ కాల ల్‌ క కకతతారరండానే యనా లో మం ము స డీక్‌ వల * | శా . వ. క. మ క జా ॥ క బా శ 1 న వని ॥ వ. - = ఆ క వ గా క నన న నను క్ష నాననా అలారం లలాహాకాాలకలికా సం. లం సా జి లం అ న ళ్‌ క శ్‌ అ | స చా చ మ్‌: నా ణా - ఆ అ రాం అలం. నానా కానా త్‌ . ల్‌ మ అకా పూ. క్‌. మ _ అ న. ఖై క జ | “అ |] గ్‌ మ క్‌ | అ "ణీ గ న క్స్‌ ఇ క న ల క డా ౯ క్‌ త = కా శా ౯ వ కాల [న కరాకాక రాం! ఇ సు నా శౌ శ్‌. య ఓ క్‌ జ = = వాంచ 2 ల్‌ జ్‌ ణు లా ॥ క్ష క్‌ “ా ౮ ః జ ల || ఆ త నము వా / వ్‌ కు ః న్‌ _ య | మై హి వం క్‌ కా ్‌ “ ॥| ల + పై ల న్న్న జీ ల బుక వం ఆ _ - మ వత ల ౯ = అ త్‌ శాల బా కా , ఇ ॥ ! జా = క ” శ నా ని వల, ళా గా [2 కక్‌ చం న నా న లు క శ శా | ఓ ఇ = క ॥ = తా ॥ి" క క్ష్‌ ఎ, | ౮

న వ కా ] వ కొక. జె, క పా జ వ బా -. ఆ క. గం . క. శ,

క. క కంకి జే అ 2 టి* వం! క్‌, + || లే జ లా కి వ _ వ క్‌ ఖు " క్‌ స్ట | = న నం 2ం* ఇ ళీ జు వాళ రానా చ ల లో [= ై వవ గ: మ క ॥ ల ఆట” ఇ శ ల ల ఆ; / క ,/ గ కక. | 1 చను _ఎళి న్‌! గ | జా 9 ము క ' ఖ్‌ ” నా! | తై న ౯ ” ల | = “కన శ ౯ ల | 4 క క . శ న్‌ శీ

క యయ సయ | తా - మాం శ వటి న వా క ల ౯ పా. గ్‌ ఎ మ క న త

వా గ జవ"; టో ఆక వచానాన జం ॥ | సా క న్‌ పాట్ల: అ న. ట్‌ క న . న ళా క వ షు వ ఇ ఆ (౯ ః య్‌ మ. . | |. ము _ న టా . ల - లం క్‌ ప అ న ప. ల్‌ "ట్‌ _ న | ఉక్‌... గ్గ 2 [ వ్‌ ॥ వ - జర | ఇ ఇ కనపడ 522! / ఎం శీ ఎ ] /. ఎం బై నుద2 ౬ ॥ క ఓడీ క | |. క మం - / క ॥ బం న్‌" క - నయ 1 గ్‌ వా హై క్‌ బా వ న + -ా అ పే జ లా స చం లం లు నే ఖా - న శః ల ల | క్‌ లా 11 ఇ నా జ 1 - ఆ న క | వం కై ఇ జ క | వజ క ఆ క్‌ ల / - వండి ఇ నా ॥ గజా న్‌ [౯ చాచా” చా ఫీ జ్‌ క ఆ" న! గా మై న్‌ ఎ జ క ఆజ లచ కి న బే చ |. శ వ న క నక | స్‌ కా వా " * క - - న | ॥ నక! [న లా + ఆ వ క ర శ | శ క సబా 1. ర! క్ష లా శ ళ్ల - య ణ్‌ శ ," ॥ = న. - సవ న్‌] రం ర ల. గ౬ 1 | బహ ల పైన ము నె య + : హ్‌, ం సవం క రూ ॥ శ! జ | క మ న ఇ = న * అ నైస్‌ ము మం. బా కక్ష, 2 ఛో .త్కే య నా! శ అ “ క | లం -

య న న జ శ " లా ం టాడా లు జ్‌ 1. ౬ పున వాహనం. "హో య * అ ఇ వ వు " వ -

కను -%ి ల లకీ క | క్‌ చే [5 ర మ చా “గోర్ల క ౯ | లా నఖ వర. ॥ ॥ క ఇ. ళు ॥ జ్జ

  • త న న. ఇ క వ = _ క్ష్‌ ెా లా వం - - ॥ = బరకుపక..- యూన = 1 (నా ఇ న! ” కవన న! | " తై అః వ ల! - వ ॥ | | క్‌ హు క. న ( | క న ॥! ॥ వ బ్‌ న్‌ = | స్త " చం

ల కా జ వం _ నే శ వళ్ల _ “క్ష, " +" / ( బ్‌ ఇ ॥ ల ఇ ఒం + న ఆ! సం | కాం. ఆ జా ం |. ॥ జ ౯ - | - _ ఊవి ఎ బి వ జ్‌ వు 5. జ | [|| కీ చయ ఆ | శ యమం న కా. ఆ సో శ 1 . క స ా: న = / = తె! న! న ్‌ _ ః ట్ర న - ల్‌ క. శ స. జూ | [1 గ్‌ జ గా నా ఎ ॥ ్‌ _ సై = దవా. ల జ సా గ ల ఇ న! క .| + గ ము _ న్‌

లి లం ఆ ఉనే - వ చ 1 అ స న క ఇ. ఎ - జు సజ 2 కాల అందం - న! న , ఎ ఫి! ౬ “| వం టా న నం స కా ని నహ స ఎల చ వమ - మై ఇ నక | న్‌ -్‌ వను చ

ఆం శ నాన లై ళో ల కా అ - గ వపు న ( తు జ అ ణ క ఆ వా లు కం ॥ ల ల -

క భా క సా క ను 1 ॥ 1 షా న | శ సవ .

న మ జ - ం జ్‌ క ణు వ్‌ లం ॥ స స ॥. వతం, [ 4. ఎ - న్న | అ - - వ

ఖా లన నా అయ స న త = ల్‌ [॥ |" (

ల్‌ కజినే జ. క హం ర్యా న. ల ణా వా _ ప శ 1

అ ఎ కనాలి 1 ళా 7 వ వ. ఇ ం న. క్‌ . నో || గ్ర ॥ - , 2 వ న స హాం క్త లా జు 1811 ఇ = మ. | క్‌ స్వే ఇ మా షు క ఆ ఖు కీ ఆకా శన . న ం , 1 అం = న స క న. | వక్‌ షు వ న స ॥ ్‌ _ వ. - శ ప తాం | ర గ (మక శ క స. . కలా ం ల శక క - వ భా _ కా 7 న 1 న ఎ ళా య వవ ం | చా కం నద - న యాం = ఇ శీ ॥ /' మాం ం న న జ క ఓ! 1, . ళ్‌ = ఇ ఖ | శ య = ట్‌ జ వెలా = 2 - క - | . “ ళ్‌ న న. కశ క్‌ నా | = 0 ॥= 1. నా జ - - ” తయ ఆ ఫల. ॥ 1 వ , లై = క ॥ బు వా అస తూ ఇ. న ఆ ఇ ఆల వ ఖ్ధ ౪ | _ = కక్ష క ఇన్‌ వన రా | చా | శన టా ర క 1 చ [( ఇ " వ న ఇ నం పభ కచ నా ్న సన రా [ - య మ క కేక ల మై సాక క ” | రన క నన ాాంచా | . | య ల క భి వం సా నారా క. _ ఇ "

ఎం జానీ జగ నీతి ॥ ఆ ఆనం | ఆ ॥ న!

ప తడవ లమ ల ను వు ను + ా - చంక (నాం మ స - ఆ లం - "

వ చే 1 మా వా మ 1 న చలంక్తత్తాన! ఆక మేక్‌ న్‌ . _ ,

4న ఆ “కేస యు న! ఇ + ల ల ప న

” వ “ఇజ్ళన గీ ం. ”ా మ! క్స్‌ న - “2! _ (| స క జడా - ల.

| న్‌ ఇ ల రం నం , ౯ వ్‌ .

వ న య వ... / అ గా - - ॥ వత న న. క శ ని నా హవ 1 - - శ్‌ కలే ల హంస ॥

య న ఇ ల | జ | లా జు పం | " | చ? ఢి న. వం క్‌ అ విన -

చే నేలా. ల్‌ టై రవాణ చే క మే ల న. న య ఇ నరా కర న ౫ న క నవ ." న నాధ స క వక చనా స ౯ ” / / | - అ వ లి ప %ం సెచూా వై ఏ [| | మ మం ము నము ను వ. - . .. వై క

ల మాల నవ తే. అల వి మ వ మై వ్‌ = | మం టవ పర నయ లు 2 - వ -

1 ఆ వచి క! క“ ఉసతెక బు కో ల. అ + వ త

ఓ న చనన నా వ” - - 1

నాట ల నే కోల! మ ఇ ౫ ఇం 1 2 అ ఆ లం రా లాన్‌ వ్‌

వాన టం శ్చ ఆ సాయన ॥

వ రాస చ్‌ శకం. సహా శక శూ వారన హా. లు. క ౫ -

  • కా న న్న చ = వా వ -.

త నా. సనమ క్త జ క. మ ర్య ఉం ల ల సు - జా |

నన జ న సకల లే నె ల ఎ హై లం , , ? = టీ ః కస లట” వటం - ప్రి జె న శవం లాం _2-. ఎ, + . ॥ _ న కా

ఈ రల క క్‌ ఈ _ ॥ టీ ; ల 2 ఇథి పాం (= టా న. జీ టె ఇ ॥ / వ న స కా నం. అడ్డ జ్య (| _ గ న క్‌ తె క 2 న కు, టా శీ లా న! ప న! ల న జా ఇ “తెలు చ క్‌ = గ ల నా ఖా నై భయ గ కేవ జ్‌ ల ల టై 2 ల ణ ఎ వం రైచి డే నల్‌ కటా చీ క్క " టా | కో ౯ న | ష్‌ శ (| యక _ షే ల లాలు లో య ఓ న్‌ ల ; యా ఇ 7 జ అనవా ల టి, చ పనిం" క "మ్‌ ్‌* న్‌ - శ న | సరి షె | గ ల్‌ మ _ జ క గం ల ఇ గ్‌. “క (| | ఖ్‌ . అం ల - ॥ , “వంచ వ. స వే వే. జనక 1 ష్‌ | ఈ. క్ట % ల ల + వా న జా ఆ న యా 2 లన అ + ర న! | ర శో! | " స్‌ - ౨. . =. న ః ” క్‌. న్‌ సా స | క వాక ల ల్‌ సా ॥ ట్‌ గ కా ర్న? జా / | లత - సై క |. ల | - ఆ య్‌ యో శ ్త్‌ నా: -, ఓ న ఆ న్‌ =. సా గ్‌ . ల్‌ ్‌ వ ము మవ న! ళు | |] ఇ వ ల ఇన క మ్‌ రో య మూ | ప త న అన ల! ళీ అం ల ల లే " రా =. నా అ శ న్‌ యా శ శ గ న | స్టా క లో న్‌ శ టే 1 క్ష | చట ఎ క ౯2 గల్తాంన జ ప స ॥ శ్‌ ల ॥ అవస శన. న న ల జ ల న న ళ్‌ | క ఆ మ జ [తే స ళ్‌ టా ఖ్‌ ॥ / | , న్న (1 జ్‌ శ న న. ॥ జీ గి నాయ. ॥ శ వ వ త సాం ౫ - బ్‌ ॥ క ల శ ట్ర గ / స్ట 4 ఇ న ్శ య త్‌ ౫ సె న ఎం అ. వం , ॥ క నన జ నా. ఎక్‌, నవి గా. పీ క ఇఇ! _ = న జ క. ఇ ఆ కూ (పం జ ఎ వ కనపడ భి 1 మ తా నవ జ |

  1. మా శ న కరా క వాం గ్లో .

్‌ వెయ న క ౫ | ల , జీ ల మ్‌ లి, జే శ _ ఇ ల -. ం ఆ న క స బం తక న్‌ " శ శ _ ( శ్ర వ "క చచ న్‌ న న త క ౧ " [ త్త ర్‌ వ్‌ | ఇ - వ” స ళ్‌

ళ్‌ గజ నం. టై స నయ జ నర ” - శే + [2 యన నా * వలను ( ల యో ఇ న్‌ా ఇ ల రి శ్‌ + న. .

॥ కా పం శు ల్‌ - జ్‌ _ . = స్‌ వ శక ఎ (లద లిన? శ | లాం. స = న. లు గ (= - ॥

/ చ” వా ననా ల! కు మాటో ళ్‌ | నం ॥ - న సక్షన్‌ క భక. "= లా వ + ఓ న = అం టై ాంంాచి కక. క | | _ అ ॥ ల ॥ శరై _ .

౯ కు ఆ బన ఆ "ఇ కి క జం వప లల “కి క3 ॥ - ॥ " గ్‌ ॥ ల న శా క కూ జ " వ ల | క వ. వ జ ను టు! జ ల _ ॥ ం | ॥ నష క య జ క షై | క ల _ "| | వ్‌ - , క న ప క వో న్న " గ్ట ట్టి ” శి “| _ సరం వక జీ నా న యా సక వ -న క్‌ తే ” " ' “| శ్ర " జై . | - ఆఅ శానా ల వ చి | ఎ. / న. | చా గ అనం = | - యవ

ఇ జై లీ చచ టా .. + =. ఆ "న | *

వ స న స... న నవు వై వ. న బన - | | - భామ న ల ఇచా త _ ॥ ను నవ; ; , ల్‌ వ. = వ చవ నా టి త్‌ 1 మయ ల ప -

క. య స ఇ అ కి ల ॥ వ / | ంా- కః శ. మ వ్వా” | భల _ ॥ ॥ “

య న [ (1 | _ అ

॥ ని తిన లలు కస న కా ణా వ . క్‌. _ .

॥ శ మ మ న నా టా * - - క 7 మనే! ” = | -

న ట్‌ హల ల ల దయాం ల గం స్ట

ఎ ల మ చకా = 2! జా ఖా జ ( - -

ఆ న మి ఆ 7 లు చెను ఆం? లో . వక ఆ కన న్న వవ, క్‌ ఖు జ న

లాగ వ ఇం క కక అలో ఆ క

హక శ య క గ; వ జ గ్‌ నం - ఆం లా హల 1! క క న పే క న షు న - ం ॥ కా సల క. న ఇ) న. ల , క . . యం క చ ళ్‌ ఉనన ఇమ స ఆ ఎంట న్‌ ంరళ ం్టై ॥ _ క ౪ బ్‌ ఇల హు. _ ॥ న లం వ | - ఇ క ఎ'తాఓిద క! కక్ష క ళా న నా తే హక ,

॥ సి పా "జ ని మాల్‌ గట్‌ శశ ఇ గ్‌ ఛా ల ఖ్‌ శ్‌ షై +

న శీ న ఈ | న్‌ మ! . అమా క్క! అ" అత్త గేల! వ, శ. ష్‌ రై ౯ ౪ , ” ము? ౯ ః

వ అజాత. -. న క మా క జ = " కీ ఎ లౌ - శ ఫీవా " న స న 1 వచన న. ః" ఒంగి

శ నర న క కే. / లగి పడా = ఉన రాక హా పం ఓ _ జ ణ్‌ జ. స నధ లొ ం, _ చ ॥ అలా చెలం వ న త న 2 వ క టం ను కదన? ము న! | న. న కాం గ 1 వత్‌ కండల ఆన న. వానను సని వ యం ళు ఇక? = లెట “ లా?' ఇ ఖై. క! | “ (ల ను వ లల - జన హహ కా ర ల “| శః వ తత ఇ న్ని (= జ డా . ఇ రే న

1” క 2 పల ళ్‌ య్‌ స ఇట్టి? భు క (ఇ ల! న్‌ న్‌! శ్‌ ఇత్తి న! టై ఇ 4 త ఇం! వం _్‌

లం తప వ తా ల చ్‌ శాన “పదని |. క్షే (౫ ల జ ళ్‌ వ - -

| న్‌ న లీ. పనా ॥ ల లి ళా గ / ల్ల | శీ వ. స్య భు | టీ శి 0 ॥ |

త న క | -. న న న నన జ + | పవ వ.

కన క క తాన ల వఖ్శై - అ వ పె శ్‌ మ న తాః - స! ఎం వ నాఆ గర టెస కంంపో రంత ల ఇ కమా - టా వై. కి శ సక నన స శీ జ ॥ . ళా న క యం ఖా న న వ. వ ఇ రై న గ | - ఆ |. ఇ న! వానా న్నా స శ: ల్‌ - , సో గ్‌ నా స వన (నా న్‌ా నీ క ః - అ |. న ల్‌ వ స. మం. న న. 1 ల = క స 1 / న ః॥ - ఆ - / న కా. ఇ =. వ లయంలో ౯ ని _ సి ఓ , మ మ టన స. గ "చ | శ్‌ /ా గ ఖ్య చే న్‌ శీ. | ణే ౯. క. గ్‌ స! , _ _

  • న న కాలా? 1వ! . ( | ఇ . వాం న్‌ న న క కని = శి కూ. న చం బం కా ం టె శ? చ సస ఇ. 1 బొట్లా (| -' ॥ మ వ ల +! + చ - మే (| చీక సై గ ల్‌ హో / ( క్ష = |. గ స. న క యొ. లి | ా _ మ ష్‌ య ల అన్న (| వ న. షు ఇ వ ళ్‌ య మంతీ! ః గ్‌ జ న్‌ గ ల్‌ ఈ చై ణా ర ల . లై చన... ను మా ల మం క క. శ్‌
  • న వనీ టాక | న ల ప్త యబ ం | గ అ ౬ ( 4 క న హ్‌. య ” ఖే ఎత్తి వ నై శ జః ఆ జ వే. శ్చ గ (| | గె ళా ( సస " 1 ఉల లం ఖ య హాం న కక మ ల వా ఖు టే. షు. టీ చ, + 2] [ శ. స్ట ల ॥ కిం " ॥ / య తై మా న వూ 4 ల వానా | _ | ళో స్రీ = ॥ ళ్‌ ఛ్‌ వ 4 ణ్‌ -్య జ ( ఫి న ఉఇన్లా. లో ఎ శి ర్‌ ప్‌ శ స్జా క న ॥ ఎ నే & క క్త కద క్‌ న క. లా అ టా శ్ర అ నా శం లా అన స్ట ము 1 మ. ఒం | ్‌ . - | |. ఇ మ జ ఖ ఇన [| న్‌ స లా / యం నా (| మా ఎ పక్‌ లమ ను నం. | (| న క న ఆ న ద్ర "1 , గ్‌ ల్లా ై ” న స 7 న ల పై

ఆ ణం. క కక క ప | ౨] కా ట్ర వం జ శే న ॥ క్ష ఇ న!

క క న. ౧ ఎం 7 | | " | ౮. యాం - ఖు _ న = - - శ్‌. న ఆ ఫై | . /

వ నో జ ( వ లం - ” న తై ంశకరా త్‌ ఆం . ళ్‌ ల న వన వె తో మ ్‌ వ అ - - (| క వో నలై సేన లంచ జపం” వష - ఠ్‌ వ. శ నవ ఇక | వ్యరి జ స్‌ మి” న క గ ॥ గ ( ంట్టీ క టు అబు టై య / | =. ల సై ఎ క నట య జ (| న ట్ర ల! | య ఫై ౩; “ - | క వ. - ఎ ోవి కి ళా న ఎ. వ క ॥ జ : ల 1 ఖ్‌ శ క్క శ నీ సై ఏతి న గన! గ21 "| | , ॥ ల వర క ॥ శ య లాల! లల | కాం మ ౩ . _ (| న హ్‌ శైవ ఖం లని క 1 _ ఎ న్‌ా బా ళం . - ఆ నా సా నీకే వాాప ల స్‌ హి (స ప కన న స శన . వ్వ. వ ఇ శ్‌ జా జ క. క త ళ్‌ - నాం వు జ

. క న. క్‌ క్‌ు ఇ జజ ల్‌ ఈ =. వ్‌ శ తి న -

మ. తంతు (| ఎ ఇ కాలో “ రా ౮ ల “ . - క రం! - కకష. స్‌ ౨ అనే! కయ కా |

శవం ల న్స్‌ పది నే క వ న క. శ త ౮ క్‌ త్తు లు రె గ, స ఇక. త్‌ ౧. న య న భా పాత సంక్‌ నా నావా ట్‌ న న టి _ా మవ వ ॥ లీ శ న న ను వాస కం | - " న 1 వలా గ్‌ స క్ష ఏర్‌ సరు స నయమేలలు ష్‌ శే జ్‌ + ” క గ ర యక రే! = _ ॥ య పర " “మర * “గా మి శ . క. త వ య సరన ర సై ళా = / న ఇ సయ శకస భాస ఇ లల వ. జౌ ॥ హే వజ అనే మేం - వాల ॥ అల యల త్‌ __- + ఇ జ ర! తబ . నటే | ము" న, జు సా ళ . “ ఎటు 2 క యక! ల్‌ ష్‌ నె మ. వ నా ణా న్‌ - - క భా శాష ₹ అశ సెం. .. న నకం త లా ు , చె కా " . వ . ॥ వపా - వై లంట వం... = సా స! క య ను. ॥ లొ న | భ్‌ ద్ర జ? జ . 1 లం న హక న 5 ల ష్‌ శ్‌. శ | ఖీ 1 , శ న _ః జ? క | | ఈ న క న న్‌ ఇల్ల ఉష ॥ ఛీ సి ల నో 4 శై ॥ | హస [1 ॥ ౧ ఈ న +! లే 2 వ. న. తే! నో న్‌ కా లా న 1 ల ణో 4 క్‌ భి. " శీ | | తి ఫ్‌ లా థ్‌ మీ జ జే ళా ఖా గడు లలల గలేంం (లా ॥ | ల ఈ (1 క జి ణన ఖా. క క లా ల ఇవఐ య వ. వశ పేలను వ ఇ క్ష | మం న స్ట న్‌ ౪ మం అ క క నా యస. క్‌ కొ , | లు న. ల .ం నన జ కహ డా వ క కై అ ల టీ 1. ం - _ . ॥ య - ॥ ళ్‌ న కసం శ సై ష్‌ ఆ _ ౧ జీ / ॥ వ * క రా కే ర, అవ నా జా త ల = ॥ న భా. ల టన లాన్‌ జ్జ న గా 2 జట లు /. 1 ఇ ॥ , క ్శ జ 1 అలీ కప ల / సా నం. ళల శ తీ ఖే న. బి ॥ శి గ , టె. శి నక ! (| తు ॥ య? లనే ళ్‌ ఖై ఇ టో ల! ళ్‌ యల న నా క క హస. రె... న _ గ్‌ ఇ శన =. = గే ఇ ప ఈ "ఆ. - / , త్ల 4 వ్‌బళో ల యాయ సట. క జ... అ య ( ల వద ము నా ర. క జ క ॥ నా / లలు | శ్‌ అ . శశ సాం స ణు శ నా ఒ ఆం క ర క ॥ ” వు చవ -ా సరో ల ్న్‌ వషవట క. వ న్‌ 2 ఇ. “- గా పా ధ్‌ | న క్ష న స | క ర. వ్‌ స క వ క వ్‌ స శ వ ఇ , ం శా _ . [క ఏం ల 4 ల “ . ॥ వా - . న శ | న్‌ు త ష్య. క నక లా థా పకి దా | య (శా | ఇ: శ అతో గ త్ర న |. ం[ న జె ( ్‌ న ॥ ॥ న క కం. న న న ళా = ॥ న 1న ః _ క ॥ వమ క న. వను 4% శక ॥ ॥ ల ననే ను ః టై న ఎ =." పై గ స న + | యల 92 ణు ల లు . లి వై నికి నాల! . 2, న జ ॥ వ వాం న్‌ | క శత ౯ న్‌ క _ శ అ చాక్‌ క నని యా = క్‌ =. ఈ కి తొక్కా థి క వ స యా | యా = ఇ సాహో వ స. న కరా ప క గ్‌ అ య్‌ ఆ _ న. య్‌ న్‌ టక ం య శా ॥ 2 న న. జ పెండ 2” ఆ జి, ల _ వ్‌! అ ల ఆ. ౯ నీ ॥ న ౫; (కన గ యు టై నా క జాతర ల ! ( ా చా అ = క న! ॥ ఇ తానా - వ టె 2 యాయ ఇ నుం ము 1, వా ॥ న ్‌ై చ య న వ | ఆ - న” - లా ( టా. త క ” టైం ణో ం న్‌ మ అ _ | జ లో కాం న్న పడా ణ్‌ క్‌ క. శ క వవ క్ష నా క స న వ క నవి / య 1 చా య. ల , లం జ్‌ |” ై న. స “= | / హా వా. ర. " న ఇ = వీ శ మ న తు ఇ . త /| వ ల - జ పా న ల! ా. కా! ॥ర్‌జా, లక టా స. కీ ఇల [ . జ్జ ౬.౯ పనన ననన ననన ననన యా లా ్‌ జా ౨. " ఇ ' - వై క్‌ స ల. త ావడణే ల ఎట శవా ఎం ఎ టు క్ష తళ వ క్‌ కా నాం! జె తా న లం జమ్‌ాన అలా కలాలు న క్ష -

| ః వ. | ల వు ఓ శ్‌. నః . క క వ. _ న్‌ జ్‌; ఆ / పసం ల లం _్‌ ల క్‌; ల్‌ క జా సు శ జు క ళ్‌ న | జ . య వం _ _ వపా క క ॥ చ , “| _

ఇ క క నం ల చై క 4 క న ర లై . ఇ ఆ , యై _ +

చండి ప ఆ టీకే జ మె నడ ఇ గ +టీమ నం శు వ ల వవ లల ల వైన - పూ చావే వ్య క్‌ " క 1ళ 2 . చ న నమా అం - ఫో న్‌ా _ పంకం చల్‌ క సల శ | క. - "క / న. | *నామావ శ -

అ ” జ చిం కా ౯ న శీ శ - మాయు (= 1 " వా చే ॥ శ యు క ఇ న్‌ా త్‌ వా స్‌ జ ళా వ. ల సశ - అ | న ౯ ఆ యం న = కూ ్త క వ. ల ల న ఉల్టా ఇ = ఇ ఒం లం శ ను న ఫీ: న సక | మం న న్‌ ల = ఆ ఆ - ల్‌ | ం లావై. వ. ॥ న య. వ లన. స సః + క - - నం ఎ లం లన లన ఆ ం - , న న. ల వ క ల నా లై శా ఇ న. . - - బా ఉం ం | ఆ _ శ - యశ | | క నల వా. అద్‌ ప్త త శ క లమ2 టాట్‌ ఆ ఇ న. + . ము. _ " ( ” | _ ్‌ _

  • రా = శ ల స క న జాం వ వా ్‌ ఎ | చ్‌ చ . ” రం టం క న న మ వన క ఇ ల ఇ. లె చన పన |

టం కా ర లస శయన ఈ | ఇ న క కా 4 . ఒ ఆనా నం. నూ ల . నం ల్‌ త ఇ క్స్‌ . కా కన. 4 శృకోక లా ప 4న ఖీ న్‌ మం స (+ జ +! ఆ ॥ - ల య =. -

న కా స నా. బు న న. ఎనీ హు జై సం. న. ల కా ( క్‌ మ్‌ | _ వై ౯ _ య _ _ అం వెయ స లా ఎ వానే | ఇ “ య. క్ష న రచ లు [0 శ మై , | ల - = + +. ఆచ విం ॥- ఆఆ లు _

యజ వబ త్త జగతో ల నం స క వ శా సహన న న సత్తు నే ॥ న . - లవ ఉల్లెడ _ . = | చేసా ప సప స క. వ రన ఘా క. “చలే ర వళ - . - ౮ వచు . - - - |

య వ వ హా న నా స చ శ ణ్‌ న స వం. ల మట వన - జ స |. , - ॥ ॥ న్‌ యటా క అన శశ ౨ న స వ న లూ వాలాను స న! /| (= _ _

న కు - వేల వ స వెం” "క్‌ ఫీ వా వు నళ వం చ శ ల ,

॥ న. క. వంక అబన డి. కత వ. క లో ల నావు ॥ క్ష ట్‌ సం న _ _ ల _ న శ , మాహా యాట నా క స ల క మ” ఉల ॥ | క _ ఖీ