Telugu చింటూ తెలివి - anilvaranasi/indianlanguages GitHub Wiki
| ఫ్, 'ఉ': గ - ల. . సత! ల్న ' | న. | త! | (- “. ిఢ లునాం[00 ఎదిచేట్టొం. .. న. న్న ళ్ నా స్త మ. " ఇ “లలో - . (| | తటి క్ త స్స న్ని ష్ అస్యా |
గి
'/ 66ట1€01చిట ఎ న య న్లత పెక వపసంసోవన్యు . తు యు చిద్రం వం, కనా" అ ము చవాముచు జా కయ నయొ మూఢ నమ్మకాలను వదిలేద్దాం మానవి వాద సీమాదాన్ని స్థాపిద్దాం బంద్రయ్యు " హనుమంతరావు
1101 1011 €|౧౧౫డ4౧౧44౧ ఉ 47౫4724౧74 40 (౨ 2౪61013 ౮0131066 0 ఉకగీం[1 ౮91౬150106 ౮౧౦౮౮9 1/4/52/09, 14610 11, పం కిం౦0! [0020 12826072 200జములుటు, 5666610 8, [4209120364, 6612016 - 500007 06: సు. 3౮-0౦0 0౧666 42: శ్ర
[కులే (థుఖభాతం మనిషి స్వతహాగా జిజ్ఞాసువు. తార్మికంగా ఆలోచించడం మనిషి సహజ లక్షణం. పిల్లలు ప్రతివిషయాన్నీ ప్రశ్నిస్తారు. ఇలా ఎందుకు జరిగింది? మరి అలా ఎందుకు జరగదు? అంటూ తమ పరిశోధన సాగిస్తారు. కానీ పెద్దలు వారిని ప్రశ్నించనివ్వకుండా చేసి, ప్రశ్నించడాన్ని నేరంగా పరిగణిస్తూ వారి కుతూహలాన్ని నీరుగారుస్తుంటారు. అందుకే ఇంకా మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మహిమల పేరుతో మోసగాళ్ళు జనాన్ని దోచు కుంటున్నారు. నిష్కల్మషమైన మనసుతో చిన్నారులు వేసె ప్రశ్నలు పెద్దలకు అర్ధ్థమయితే ఈ సమాజపు రూపురేఖలే మారిపోతాయి. మూఢ విశ్వాసాలు చుట్టుముట్టిన ఈ సమాజంలో కేవలం మూడో తరగతి చదువుతున్న ఓ బుడతడు వేసిన ప్రశ్నల సమాహారమే ఈ పుస్తకం. చింటూ నల్గొండ జిల్లా, వేములపల్లి మండలంలో ఎరకలగుట్ట అను మారుమూల (గ్రామంలో ఇట్టమల్ల సావేలు-రాములమ్మ అను వ్యవనాయ దంవతుల ఐదవ సంతానం. అదేమిటో ఎంతటి మహత్తయినా వాడి ప్రశ్నముందు చిత్తే. అవి విన్న తర్వాత మనంకూడా అవే ప్రశ్నలు వేస్తాం. పదండి ముందుకు, చింటూగాడు ఏదో హడావుడి చేస్తున్నట్టున్నాడు చూద్దాం ! = రచయితలు వే
చింటూ తలిఐ దిస్టి తగీలితే చింటును వాళ్ళనాన్న సూర్యాపేటలోని (_పైవేటు పాఠశాలలో చేర్పించాడు. ఈరోజు వాడు ఉదయాన్నే చన్నీటితో తలంటు స్నానం చేసి, కొత్త బట్టలతో స్కూలుకు బయలుదేరాడు. ఈ స్కూలులో వాడికిది తొలిరోజు. కొత్త స్నేహితుల పరిచయాలతో సాయంత్రం ఇంటికి చేరాడు. రాగానే వాళ్ళమ్మ వాడి కళ్ళను చూసింది. కళ్ళు ఎర్రగా ఉ న్నాయి. మెడకింద చెయ్యిపెట్టి “అమ్మో ఒళ్ళు వెచ్చబడింది. ఎవరెవరి దిష్టి తగిలిందో ఏమో!” అంటూ వంటగదిలోకి పరుగెట్టంది. ఎండు మిరపకాయలు, వెంట్రుకలు, ఉప్పు తెచ్చి ఒకదాని తర్వాత ఒకటి వాడి చుట్టూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి పొయ్యిలో వేసింది. నిప్పులపై పడగానే ఉప్పు టపటపా శబ్దం చేస్తుంటే, మిరపకాయలు ఘాటుగా వాసన వచ్చాయి. అంతలో వాళ్ళనాన్న వచ్చి వాడికి జ్వరం టాబ్లెట్ వేశాడు. చింటూకి మాత్రం ఇదంతా గందరగోళంగా తోచింది. ళ్ టం నా చ మ . క లాటా
“అమ్మా! దిష్టి తగలడమంటే ఏమిటి? మరి, ఉప్పు మామూలుగా పొయ్యిలో వేసినా టపటపా శబ్దం వస్తుంది కదా! ఎందు మిరపకాయలు ఎప్పుదైనా నిప్పులపై వేస్తే ఘాటు వాసన వేస్తాయి కదా! మామూలుగానే కొన్ని మిరపకాయలు ఘాటుగానూ, ఇంకొన్ని ఘాటు లేకుండా ఉంటాయి కదా! ఎవరైనా మనల్ని తగిలితే స్పర్శ
తెలుస్తుంది. మరి దిష్టి తగిలితే ఆ విషయం నాకు ఎందుకు తెలియలేదు? అయినా ఇప్పుడు నాకు జ్వరం తగ్గితే టాబ్లెట్ వలన తగ్గినట్లా లేక దిష్టి తీయడం వలన తగ్గినట్లా? కొందరి చూపు వలన దిష్టి తగిలేట్లయితే మరి వాళ్ళ అమ్మానాన్న రోజూ వాళ్ళ ఇంట్లో అందరికీ దిష్టి తీస్తారా?” అని ఆరా తీయసాగాడు.
“ఒరేయ్! నువ్వు ఆ ప్రశ్నలాపి కాసేపు నిద్రపో నేను ఆంజేనేయ దండకం చదువుతాను” అంటూ పూజగదికి పరుగుతీసింది వాళ్ళమ్మ.
లావా
అంటూ తలిఐ నిమ్మరక్తం
ఓ ఆదివారం రోజు పక్కింటి దగ్గర అందరూ గుమ్మిగూడడం చూసి చింటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ మాంత్రికుడు మంత్రాలు వల్లిస్తూ ఓ నిమ్మకాయను గుండ్రంగా అచ్చం అమ్మదిపష్టి తీసినట్లే తీశాడు. “కఠ నివ్మకాయను కోన్తె రక్తం వన్తే నీకు బేతబది(ాజామతి) జరిగినట్లు లేకుంటో జరగనట్లు” అంటూ ఓ కత్తితో నిమ్మకాయను సగానికి కోశాడు. అంతే ఆ నిమ్మకాయ ముక్కల నుండి ఎర్రగా ద్రవం కారుతుంది. అందరూ భయంతో వాటివైపు, మాంత్రికునివైపు, ఇంటామె వైపు మార్చి మార్చి చూస్తున్నారు.
చింటూ మదిలో మాత్రం భయం కన్నా అనుమానాలే ఎక్కువ. వాడికి ఎందుకో ఇది తికమకగా అనివించింది. తెలుసుకుందాం! అని సరాసరి మాంత్రికుడినే అడిగేశాడు. ౦5 తోసా బ్ “మాంత్రిక అంకుల్! నిమ్మకాయలోకి రక్తం ఎలావచ్చింది? -
జంతువులకు కదా రక్తం రావలసింది! పంగ్లకు రక్తం రావడమేమిటి? నిమ్మకాయకేనా లేదా అరటిపండును దిష్టితీసి కోసినా రక్తమొస్తుందా? ఓ సారి అరిటిపందడును దిష్టితీసి కోయండి చూద్దాం! అయినా నిమ్మకాయ నుండి వచ్చిన రక్తం మనిషిదా? జంతువుదా. ఆ రంగు లా
ఎందుకో రక్తంలా లేదు. ఎర్ర సిరాలాగ పలుచగా ఉందేమిటి? మా ఇంట్లో నిమ్మకాయను తెస్తాను కోసి చూపించరా ప్లీజ్!” అని అమాయకంగా అడిగాడు చింటూ. ఈ రక్తాన్ని రక్త పరీక్షకు పంపి ఏ (గ్రూపో తెలుసుకోవచ్చా? అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న జనంలో కదలిక వచ్చింది. “అవను అది రక్తం కాదు. ఆ నివ్య్మకాయలు ఆయన తౌబ్బినవే ఇదంతా మైనం” అన్నారెవరో. జనం మాటలు విన్న ఆ మాంత్రికుడు చిన్నగా 7. నివ్మకాయలోకి ఇంజక్షన్ నీరంజి ద్వారా ఎ(రనీరా ఎక్కుంబి వూజూాసామాగిలో ఉంచి కొందరు ఇలా చేస్తుంటారు. 2 కత్తికి మందారఫువ్వను బాగారుద్ధి ఆరబెక్టి ఇలా చేని జనాన్ని మోనం చేస్తుంటాడు. ఇంకా కొన్ని రసాయనాలతో కూదా దీనిని చేస్తుంటాడు. ి ఫ్రీ లా /
అంటూ తెలిఐ కీ లో నిబూది-ఉంగరం ఓరోజు సాయంత్రం చింటూ స్కూల్ నుండి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఓ చోట పెద్ద టెంట్, స్టేజీపైన ఓ పెద్దాయన. ఆయన ముందు జనం కూర్చొని వున్నారు. పక్కన ఉ న్న శిష్యుడు మైక్‌లో “భక్తులారా/ ఈ రోజు వీడు న్యొాముజీ ర్హువకు వ్యోతులు అవబోతున్నాడు. వమరక్ఫుడో కూర్తో ౨డీ. న్వయంగా న్వామవారే వమవద్రకు వచ్చి విభూది న్ధుత్లించి ఇన్తాడు. ” అన్నాడు. (ఫెంద్స్ గోపి, రాము ఒత్తిడితో చింటూగాడు కూడా జనంలో కూర్చొన్నాడు. స్వామీజీ తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారు. చిన్నగా లేచి భక్తుల వద్దకు రాగానే ఒక్కొక్కరు ఆయన వాదాలకు నమస్కరిస్తున్నారు. ఆయన చేతిని గాలిలో తిప్పి విబూదిని ప్రసాదంగా భక్తులకు ఇస్తున్నారు. చివరగా చేతుల పదివేళ్ళకు బంగారపు ఉంగరాలున్న ఓ భక్తుడి దగ్గరకు రాగానే ఆయన గాలిలో చేతిని తిప్పి ఆ భక్తుని చేతిలో ప్రసాదంగా వేశాడు. ఆశ్చర్యం! ఈసారి విబూది బదులు బంగారపు ఉ ౦గరం వచ్చింది. ॥ ర్ల. ళ్ గ 8ి
అంటూ తలిఐ కానీ చింటూగాడికిది అయోమయంగా వుంది. ఎంత ఆగాలనుకున్నా ఆగలేకపోయాడు. నేరుగా స్వామీజీ దగ్గరకు వెళ్ళి తన అనుమానాల్ని తెలిపాడు. “స్వామీజీ అంకుల్! మీరు విబూదిని ఎలా రప్పించగలుగుతున్నారు? ఎక్కడో షాపులో ఉ ండాల్సిన విబూది మీరు చిటిక వేయగానే మీ చేతిలోకి ఎలా వచ్చింది? షాపులవాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని కొట్టలేదా మరి? అందరికేమో విబూది ఇచ్చారు. ఉంగరాల తాతకేమో ఉంగరం ఇచ్చారెందుకు? నాకొక మంచి కామిక్స్బుక్ ఇవ్వరా? అయినా ఉంగరాలు లేనివారికి ఉంగరాలు ఇచ్చి, ఉంగరాల తాతకు విబూది ఇస్తే బాగుండేది కదా! మరి మీరు ఇవ్వగలిగితే రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళందరికీ డబ్బులు, భోజనం ఇవ్వచ్చు కదా! ఈనారి నుండి చాక్తెట్లు, ఎక్కాల పుస్తకాలు ఇవ్వండి. అప్పుడు అందరూ హోంవర్క్ సరిగా చేయిస్తారు. మరి నాకు హారిపోటర్ బుక్ ఇస్తే మా ఫెండ్స్ అందరికీ కథలు చెప్పేస్తా!” చింటూగాడి ప్రశ్నలు స్వామీజీ కన్నా జనానికి బాగా అర్ధమయినట్లున్నాయి. ఒకటే గుసగుసలు. చిన్నచిన్నగా జనం జారుకోసాగారు. స్వామీజీ పక్కనున్న వ్యక్తి వెంటనే “ఈరోజుకి దర్భన నమయం ముగినీంది” అని ప్రకటించాడు. ॥ తఈంగదులిలి నంటాలా బొటనవేలు చూవుడువేలు మద్దున విభూది ఉందను డంబి నొక్సివల్టి ఉంచుతారు: చూనేవారికి ఖాలీ చేతులుగా కనివిన్తాయి. గాలిలో చెర్యుతివ్లీ లేదా చిటిక వేని ఆ జఉందను నలివీ భక్తులకు వంచుతారు. భక్తుల మధ్దు స్వామీజీ మనువులు డంటారు. విభూది తీసుకుంటున్నట్లు 0౮
అంటూ తెలిఐ
చెద్యుచాచగానే ఆ చేతిలోని కొత్త విబూది ఉందలు న్వామివాడు కనుకొను మరి కొంతమందికి వంచుతారు. ఇలా ఎంతవమండ్డకనా ంచవచ్చు. ఉంగరం కూదా ఇంతే కాకపోతే ఖరీదాక్కువ కాబ్ది ఎక్కువ దబభ్బులు కానుకగా వేనిన వారికి వూతమే అది ఇస్తారు, నిస్పకాలదు]!?
పీరపండుగ, రెండవ శనివారం, ఆదివారం వరుసగా రావడంతో చింటూగాడు మామయ్య రికమందడేషన్తో తాతయ్య వాళ్ళవూరు, గుంటూరు జిల్లా దాచేపల్లికి వెళ్ళాడు. పీర్లపండుగ తిరునాళ్ళ చాలా సందడిగా ఉంది. మిఠాయిలు, పీపీ పీకలు అమ్మేవాళ్ళు, పీర్లను ఊరేగించేవాళ్ళు, కొత్తబట్టలు పండుగకన్నా ఎక్కువే. చీకటి పడిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ వెనుక అందరూ గుంపుగా చేరారు. మామయ్యతో చింటూగాడు అక్కడికి వెళ్ళాడు. వాడికి ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేము.
అక్కడ నెలపై పొడవుగా, చిన్నస్థాయి క్రికెట్ పిచ్ అంత , అగ్నిగుండం ఏర్పాటు చేశారు. వాడది చూడటం మొదటిసారి. ఎర్రగా నిప్తుకణికలు సెగలు కక్కుతుంటే ఒకాయన దానిపై ఉప్పు ॥ చల్లుతున్నాడు. అమ్మ దిష్టి తీసినప్పుడు చిటపటా మోగినట్లే ఇక్కడా మోగుతున్నాయి. ఇద్దరు పెద్దవాళ్ళు అటొకరు, ఇటొకరు చేరి చేటలతో విసురుతున్నారు. అంతలో కేకలు వేస్తూ కొందరు పీర్లను మోసుకుంటూ ఆ నిప్పులపై పరిగెత్తుతూ అవతలికి చేరారు. అందరూ ఇది మహిమ అని వాళ్ళకు కాలదని అనుకుంటున్నారు.
10
చింటూగాడి కళ్లు మాత్రం అగ్నిగుండాన్నె చూస్తున్నాయి.
“మామయ్యా! నిప్పు పట్టుకుంటే కాలుతుంది కదా! వాళ్ళకెందుకు కాలలేదు? అయినా వాళ్ళకు ఎలాగు కాలదు కదా! నిదానంగా కాక పరుగెత్తుతున్నట్టు నడిచారు ఎందుకు? వాళ్ళని అలానే నిప్పులపై ఒక గంటసేపు నిలబెడితే ఏమవుతుంది? అయినా ఉప్పు
ఎందుకు దిప్టితీశారు? వాళ్ళు చేటలతో ఎందుకు విసురుతున్నారు? చెప్పవా ప్లీజ్!” అంటూ బతిమలాడాడు.
ఒరేయ్" నువ్వు వదిలేట్లులేవ. వమలేదుర్హా నిదానంగా
నదిన్తే ఎవరికైనా కాల్తాయి. మనళరేరంలో చర్జుం అంికాళ్ళు, ఆరిబేతుల దగ్గర మందంగా ఉంటుంది కదా కొంతవేజిని తప్పుకోగలవ నాలుగు నెకన్లు దాటితే ఎవర్సిక్షనా కాల్తాయి. అందుకే వాళ్ళు నీడుగా నడిచాడు. ఉవ్హుబల్లి బేటలతో వినీరితో ఆ నివ్హులవైనున్న భఖూడిద గాలికంరిపోతుంది. లేకపోతో ఆ ఖూదిద కాలికీ అంటుకొని కాలుతుందన్నమాట. ఎవ్పుటి నుండో ఆచారంగా వస్తుంది కాబిబ్టీ వాళ్ళలా బేస్తున్నారంతే.... ఏ వస్తువైనా కాలడానికి, మండడానికి కొంత సమయం పడుతుంది. దీనిని
జ్వలన కాలం అంటారు. ఈ జ్వలన కాలం కంటె ముందె ఆ నిప్పును తీసిన లేదా ఆ వస్తువును తొలగించిన ఆ వస్తువు కాలడానికి అవకాశం లేదు. ఇది శాస్ర్తీయ నిరూపణ. ” అని
" వివరించాడు మామయ్య, వ.
టల మెత్రీబీ ముళ్ళకంస
చింటూ రాత్రి హోంవర్క్ పూర్తిచేసుకొని భోజనానికి ఇంకా టైముందని కార్టూన్ నెట్వర్క్ చూద్దామని టీవీ ఆన్ చేసాడు. అప్పుడే టివి-7లో ఓ వ్యక్తి పూర్తిగా తుమ్మముళ్లతో నిండిన కంపపై పడుకున్న దృశ్యం కనబడి ఛానల్ మార్చలేక అలాగే చూస్తున్నాడు. అతనికి ఒక చిన్నగాయమైన కాలేదు. పైగా ఒంటిపై చొక్కాకూడా లేదు. ఆ దైవ మహిమ వల్లే ఈ శక్తి వచ్చిందని ఆయన వివరిస్తున్నాడు. భోజనం ముందు కూర్వొన్నా వాడి కళ్లముందు అదే దృశ్యం. చివరికి వాళ్ళమ్మ కోప్పడేసరికి గబగబా ముగించాడు. వాళ్ళమ్మను అడిగితే “రేవబి వొఠాలు బదువతకోకుండా విలళ్సువీబ్చి ఛభానల్త్ చూనస్తున్నావాగొ అని గద్దించింది.
ఆ రాత్రి వాడికి సరిగా నిద్రపట్టలేదు. తెల్లారి ఫ్రెంద్స్ని పోగేసి తాను చూసిన చిత్రాన్ని వివరించాడు. వాళ్ళు నోరెళ్ళబెట్టి మరీ ఆశ్చర్యపోయారు. వీడేమో కాదు కాదు అది ఎలాసాధ్యమో తెలియాలి అని గట్టిగా అనుకున్నాడు. ఒక తుమ్మముల్లు తెచ్చి దానికి ॥ ఒక ఆకు, పేపర్‌ను పొడిచాడు. వాటికి రంధ్రాలు పడ్డాయి. ఒక ముళ్ళకంపను తెచ్చి దానిపై పేపర్ ఉంచి దానిమీద రాయిపెట్టాడు. ఈసారి అన్ని ముళ్ళు కుచ్చుకోలేదు. ఒకటి, రెండే పొడుచుకుని రంధ్రాలు చేశాయి. మిగతా ముళ్ళు ఎందుకు కుచ్చుకోలేదు? ఆలోచించాడు. ఒక కర్రతో కొట్టి అన్నీ సమాన ఎత్తులో దగ్గరదగ్గరగా ఉండేట్లు చేశాడు. ఇప్పుడు మరోపేపర్ వేసి దానిపై బరువైన రాయి కొంచెం సేపు ఉంచి తీశాడు. ఆ పేపర్‌కు లాలా
రంధ్రం పడలేదు. వేంటనే క్లాస్మేట్స్ అందరినీ పిలిచి అదే ట్రిక్ చేసి చూపించాడు. అందరూ వాడిని హీరోగా పొగిడారు. ముళ్ళమీద పడుకుందామనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు. 22న౭4నాడాం మనం కుర్చీలో కూడ్చున్నన్లుడు మన బడును కుర్తీ | నాలుగు కాళ్ళు నమానంగా మోస్తాయి. అంటో మనం 40 కిలోల బరువు డంలో కుర్చీకున్న ఒక్తోకాలు 70 కిలోల బొన్హున మోన్తుందన్నమాట. అదే వదికాళ్లు దంటో * తకీలోలు, 4౦ ఠాట్లుంటో 7 కిలో 400 కాళ్లుంటో 700 (గ్రాములు త౦00 కాళ్లుంటో 20 (గ్రాముల బరువు వంచవడుతుంది. ముళ్లు దాదావు నమాన ఎత్తులో దంచబది 400 కన్నా ఎక్కువ ముళ్లుంటో ఆ కంవకు మన శరీరం బరువనివించదు. కాబిల్దో గుబ్బుకోవు. శా
77జాసిటమాతలిని ర్త అంజనం వనేసెయ్ - దొంగను లో సట్లెయ్! టి ఈమధ్య చింటూగాడికి (ఫ్రెంద్స్ బాగా ఎక్కువయ్యారు. వాడు చందువులోనే కాక కొత్త విషయాలను సేకరించడంలో నంబర్‌వన్. అందుకే (ఫెండ్స్ వాడికి డిటెక్టివ్ అని బిరుదిచ్చారు కూడా. అది ఆదివారం అందరూ ఆడుకోవడానికి పార్క్‌కు వెళు తున్నారు. అంతలో కిరణ్‌గాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆయాసపడుతూ ఆగి ఆగి చెప్తున్నాడు. “నరోజూ ఆంభీవాళ్ళు ఇంట్లో న్తెక్లాన్ ఎవరో దొంగిలించారట. దొంగ ఎవరో క వెర్జుదం కోఫం వాళ్ళు అంజనం అవ్వు ద్గరికణ్ఞారట. * ఇంకేం ఈ చోటాగ్యాంగ్ కూడా అక్కడికే బయలుదేరింది. నిజానికి అంజనం అంటే ఏమిటో ఈ గ్యాంగ్‌కి అస్సలు తెలియదు. (గొ స న ఆట్! డే ౮కి ఏ అంజనం అవ్వ గుడిసె ముందు కూరని అంతా విన్నది. గుడిసెలోంచి ఓ కాటుక నిండిన కొబ్బరిచిప్పను తెచ్చి అక్కడ పెట్టింది. కొబ్బరికాయ తెప్పించి కొట్టింది. దానిపై పసుపు, కేత్ష
"ింటూ తలిబ కుంకుమ చల్లి కాటుక ఉన్న కొబ్బరిచిప్పకు అటు ఇటు పెట్టింది. సరోజా ఆంటీ వాళ్ళబ్బాయిని పిలిచి ఎదురుగా కూర్చోబెట్టింది. ఆ కాటుక వైపు కన్నార్పకుండా చూడమంది. “దొంగ ఎవర్తో ఎలా కాజేశాడో టీవీలో కనివీంచినట్లు కనివీన్తుంది. అలాగే చూడు. * ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నార్చకూడదని కండీషన్ పెట్టింది. వాడు అలాగే చూస్తున్నాడు. కళ్ల వెంబడే కాదు ముక్కులోంచి నీళ్లు వస్తున్నాయి వాడికి. “పదో ముఖం కనవడుతుంది. కానీ నరిగా కరివించదంలేదు” అన్నాడు వాడు. ఏడుస్తూ కళ్లు నలుపుకున్నాడు కళ్లమంటను ఆపుకోలేక. “అవ్హూ/ వ వస్తువ ఇంట్లోవూల్లే తీశాడు వారం రోజులలోవు అది అర్భదికీ వస్తుంది. లేకపోతో ఇంక దొరకదు, ” అని యాభైరూపాయలు తీసుకొందావిడ. చింటూగ్యాంగ్లో గుసగుసలు మొదలయ్యాయి. చింటూగాడు అవ్వ దగ్గరికి వెళ్ళి, “అవ్వా! నిజంగా ఇందులో దొంగలు కనిపిస్తారా? అలాగయితే పోలీసులు దొంగలకోసం అంజనాలు వేయించవచ్చు కదా! ఎందుకు వేయించడంలేదు? అందరూ డబ్బులు పోతే పోలిస్స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు? అమెరికా వాళ్లు పొడుగు గడ్డం ఆయనకోసం అంజనం వేయించవచ్చు కదా! ఇలా అంజనం వేయడం స్కూల్లో అందరికీ ఫ్ నేర్పిస్తే మేమంతా దొంగలను పట్టుకుంటాం కదా! మా అందరికీ నేర్పించవా ప్లీజ్!” అని అడిగాడు. “ఆరి ఐడవళ్ళారా/ నా నోటీకాద కూడు పోగదతాగ్రా/ పోండి” అంటూ కసురుకుంది అవ్వ. అవ్వ ఎందుకు అలా కోప్పడిందో చాలా రోజులకు కానీ ఈ గ్యాంగ్‌కు అర్ధం కాలేదు.
ిటూలలిి దాహంతీరని స్వామి చింటూగ్యాంగ్లోని కిరణ్ సంక్రాంతి సెలవులకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళవూరు మంగళగిరి వెళ్ళివచ్చాడు. సెలవుల తర్వాత స్కూల్లో అందరూ కలుసుకున్నారు. కిరణ్‌గాడు అందరికీ మంగళగిరి విశేషాలు ముఖం ఇంతచేసుకొని వివరిస్తున్నాడు. అక్కడి పానకాల స్వామి గుడి గురించి ఒరేయ్ మకు తెలుసో లేదో ఆతడి గుళ్లో అందరడూ పానకం పోస్తాడు ఎంత వోనీనా ఆ ఎొనకం వొర్లివోదు, ఒకే లోళు ఉంటుంది. మనం పొనకం వొయ్యకపోయినా అది అంతేలోళు చూవీన్తుంది. ఎంత మవాత్రో/” అంటూ వివరించాడు వాడు. గ్యాంగ్ అంతా వాడిని మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకుంటున్నారు. గోపీగాడయితే ఈసారి మమ్మల్నందరినీ తీసుకెళ్ళాలని హుకుం జారీచేశాడు. చింటూకే ఇదసలు అర్ధం కాలేదు. “అలా ఎలావుంటుంది? నో నువ్వు నరిగా చూదలేదనుకుంటా/”” సందేహించాడు చింటూ. వాడు “అవ్మతోడు” అనే సరికి ఇదేదో తేల్చాలనుకున్నారందరూ. వ ఇ గ స్ో ధరి ..
(| 1! || కీ,
కో వ కళ
క్ష! వాం 1101 లారా
ఓ గుంతదీసి నీళ్ళుపోశారు. కొంతసేపటికి నిళ్ళన్నీ ఇంకిపోయాయి. ఎక్కువ నీళ్ళుపోశారు. పొర్లిపోయాయి.. ప్రయోగం ఫెయిలయ్యింది. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. తెల్లారి చింటూ దొడ్లోకి వెళ్ళాడు. నీళ్ళుపోశాక వాడికి తళుక్కున ఆలోచన వచ్చింది. అంతే పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్యాంగ్‌ను పిల్చుకొచ్చాడు. వాళ్ళింటి పాయఖానాలోనికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఆసక్తివలనో ఏమో ఎవరికీ వాసన అనిపించలా. చింటూగాడు చెప్తున్నాడు “చ్చూడండ్రి మనం ఏ నీళ్ళు పొయ్యకపోయినా కొన్ని నీళ్ళు కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు నేను కొన్ని నీళ్ళుపోస్తాను. (పోశాడు) ఇప్పుడు కూడదా అంతే లోతులో నీళ్ళు ఉన్నాయి. పోసిన నీళ్ళు వెళ్ళిపోయాయి. చూశారా!” అందరూ తలా రెండు మగ్గుల నీళ్ళు కుమ్మరించారు. అందరూ నవ్వుకుంటూ ఇదేరా టెక్సిక్ అనుకున్నారు ఏదో విజయం సాధించిన వారిమళ్లే, అంతలో చింటూ వాళ్ళమ్మ “అందడూ లోవలికొళ్టి యం చేస్తున్నారా? బయటకు రంది. ” అని కేక వేసేసరికి పరుగో . పరుగు. క్షీ లాలా
అంటూ తలిఐ
న్ళ్ళే పెట్తోల్
యాన్యువల్ పరిక్షలు పూర్తయి ఎండాకాలం సెలవులు (ప్రకటించారు. చింటూగ్యాంగ్ క్రికెట్, కబడ్డి, కార్టూన్ నెట్వర్క్ జెటెక్స్తో తీరిక లేకుండా గడపసాగారు. ఓరోజు అందరూ సీరియస్‌గా క్రికెట్ ఆడుతున్నారు. అంతలో కిరణ్‌గాడు ఎప్పటిలాగే పరిగెత్తుకుంటూ వచ్చాడు. రొప్పుతూనే చెప్పలేక, చెప్పలేక చెప్తున్నాడు. “ఊర్లోకి కొత్త ఫకీర్సాయిబు వచ్చాడట. ఆయన నీళ్ళని వటోలుగా మాడున్తున్నాదట, అందడూ వెడ్తున్నారు. వెద్దనేవచెట్టు దర ఉన్నాడట. ” లిటిల్ డిటెక్టివ్లు ఈసారి పష్లాన్గా వెళ్ళాలనుకున్నారు. చింటూగాడు వేపచెట్టు ఎక్కి ఎవరికీ కనబడకుండా పైనుంచి చూడాలి. గోపీ కుడివైపు నుంచి, రాము. ఎడమవైపు నుంచి, కిరణ్ ముందువైపు నుంచి చూడాలనుకున్నారు. ష్)
క్ = 0|
అందరూ వాళ్ళ వాళ్ళ పోజీషన్స్లో ఉన్నారు. జనం గుంపుగా చుట్టూ చేరారు. ఫకీర్సాయిబు తెలుగులోనే మాట్లాడుతున్నాడు. తనకు నీళ్ళను పెట్రోలుగా మార్చే మహత్తు ఉ ౦దని పదే పదే చెప్తున్నాడు. అందరూ చూస్తుండగానే కొన్ని నీళ్లు తెప్పించి, వాటని పక్క వాళ్ళ చేత కొన్ని తాగించాడు. మిగిలిన [ర్
సీళ్ళను మట్టిపై పోసి అగ్గిపుల్ల గీచాడు. అంతే భగ్గున మంట మండింది. మంటపై ఇంకొన్ని నీళ్లు పోశాడు. అది ఆరకపోగా ఇంకా పెద్దగా మందసాగింది. జనమంతా ఆశ్చర్యలో మునిగిపోయారు. లిటిల్ డిటెక్టివ్లు ఒకరికొకరు సైగ చేసుకున్నారు. ఎవరికీ అర్ధం కాలేదు. చింటూగాడు సాయిబునే అడిగి తెలుసుకుందామన్నాడు. “ఫకీర్ అంకుల్! మీరు నీళ్ళని పెట్రోల్‌గా మార్చగలిగితే నీళ్ళను స్కూటర్లో పోసి నడిపించవచ్చు కదా! అలా ఈ ఊర్లో అందరూ నీళ్ళను పోసుకుని స్కూటరు, బైకులు నడుపుకుంటారు. వాటర్టాంక్లోని నీళ్ళను పెట్రోల్‌గా మారిస్తే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ పెట్రోల్ వస్తుంది కదా! అనవసరంగా మీ మహిమను మట్టిపాలు చేస్తున్నారు.” అన్నాడు. అంతలో ఓ పెద్దాయన బైక్ తీసుకువచ్చాడు. “ఇందులో వోయంటి థకీర్ సాబ్” అన్నాడు అమాయకంగా. ఫకీర్‌కు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. “రేవు ఫోన్ల” అంటూ పరార్. 202న౬౭ల నాడా వావొనాల బ్వాటరీలలో వాడో కార్చెడ్ పొడిని మట్రిలో | కలివి మనకు కావలనీన బోటు పొద్యాలి దానివై నీడుపోని అధివుల్ల వెలిగిన్తే మంట మండుతుంది. మంటవై నీళ్ళువోన్తై ఇంకా వెద్రగా 1 మండుతుంది. ఇది రసాయనిక వదార్దాల మితమం వల్ల జరిగే ఉళ్ణ ఉద్దారక్యకియ. వెళ్టింగ్లో దీనినే దవయాగిస్తాడు. కొల్షియం కార్పెడ్ +“నీడు=కాల్సియం తృక్లైద్*ఎనీటలిన్ కొన్టిసార్లు నీభిగ్లాను వక్సనే వెటోలు గ్లాను దంచి జనం గమనించకుండా మార్చి ద్రదర్భిన్తుంటాడు. య తర్
ాాాాాాాాాానంయటూలలిి అయ్యంలో కత్తి-నునసులో దెయ్యం
సరదాగా సెలవులన్నీ గడిచాయి. చింటూగ్యాంగ్ ఇప్పుడు నాలుగో తరగతి. స్కూల్ ప్రారంభించి మూడురోజులయినా సరోజా ఆంటీ వాళ్ళబ్బాయి కార్తిక్ రావడం లేదు. ఏంటా అని ఆరాదీస్తే కిరణ్‌గాడు చెప్పాడు. “వాటికి వారం రోజుల నుంచి జ్వరం, మందులు వాడినా త్యాల్లోదట. రేవు ఆదివారం నల్హొంద నుంది వూంతికుడిని వీలివీన్తున్నారు. ” “జ్వరానికి మాంత్రికునికి ఏమిటి సంబంధం? ఆయనేమైనా కొత్త మందులు ఇస్తాడా? సరే రేపు చూద్దాం! అనుకున్నారందరూ. |
యక టీ ఆయన ఒంటినిండా రుద్రాక్ష్రమాలలు, నామాలు ఉ న్నాయి. పైగా ఆడవాళ్ళలాగా పొడవైన జడ. పూజచేసి క్రింద
ముగ్గువేసి, దానిపై పీఠవేసి కార్తిక్ిను కూర్చోబెట్టారు. ఓం... హ్రీం... అంటూ ఏవో మంత్రాలు చదివాడు. వేపమందతో కార్తిక్‌కు దిష్టితీస్తున్నాడు. ఓ చెంబునిండా బియ్యంపోశాడు. అందులో కత్తిగుచ్చాడు. మంత్రం చదవడం, కత్తి పైకి లాగడం చేస్తున్నాడు. చివరగా దెయ్యాల పేర్లు పిలుస్తూ కత్తిని పైకి లాగుతున్నాడు. ఢాకిని పేరు రాగానే కత్తిపైకి లాగితే కత్తితో పాటు చెంబుకూడా బియ్యంతో సహా పైకిలేచింది. చుట్టూవోగైన జనం లా ధా
హాహాకారాలు చేస్తున్నారు. వేపమండతో మళ్ళీ దిష్టితీసి మంత్రాలు చదివి ఓ అంత్రం వేశాడు. ఐదురోజుల్లో కార్తిక్ తిరిగి మామూలు మనిషి అవుతాడని మాంత్రికుడు అన్నాడు. సరోజా ఆంటీ అతనికి వెయ్యినూట పదహార్గ్లు ఇచ్చింది. ఈనారి చింటూగాడు కాకుండా కిరణ్‌గాడు ప్రశ్నలడగాలనుకున్నాడు. ముందుగా చింటూగాడు ఏయే (ప్రశ్నలు అడగాలో కిరణ్‌కు చెప్పాడు. “మంత్రాల అంకుల్! మీరు మంత్రం చదవకుండా కత్తి బియ్యంలో గుచ్చితే చెంబు పైకిలేవదా? ఢాకినీ పట్టిందన్నారు. కానీ దానిని మాకెందుకు చూపించలేదు? బీయ్యం బదులు నీళ్ళుపోసి కత్తిగుచ్చితే చెంబు పైకి లేస్తుందా? అయినా మందులు వాడుతున్నారు కదా! ఇప్పుడు జ్వరం తగ్గితే మందుల వలన తగ్గినట్లా లేదా అంత్రం వలన తగ్గినట్లా?” అని అడిగాడ్ కిరణ్. మాంత్రికుడు ఏమీ సమాధానం ఇవ్వకుండా తన సంరజామా సర్దుకుని ఉడాయించాడు. చెంబులోని బరు. ౧ండజుల మద్ద ఖాలీనందులుంటాయి. వదోవదో కళత్తిగు బ్రుదం వలన ఆ ఖాళీలు | త్త బియ్యం గింజలు దగర ద్లూరగా కూర్చుబదతాయి. నేలలోకి | గధ్రపార గుబ్చి వైకి లేవినవుడు గద్రపొరతో నవో మట్దీగడ్డ వైకి వబ్చినట్లు ఇక్పుదకూదా వస్తుంది అంతే ఇది ఎవైనా చేయవచ్చు లా లా
ాియటూతలిి బుజ్టగాడి నాన్న బట్టీ ఈమధ్య కొత్తగా నాలుగో తరగతిలోకి బుజ్జిగాడు చెరాడు. వాళ్లు హైదరాబాదు నుండి ఇక్కడికి వచ్చారట. వాళ్ళనాన్న బజ్జీలు, గారెలు అమ్ముతాడు. అప్పటికే సూర్యాపేటలో అవి అమ్మేవాళ్ళు ముగ్గురున్నారు. బుజ్జిగాడి నాన్నవాళ్ళ బజ్జీలబండి వ్యాపారం డల్‌గా ఉండేది. ఏమైందో తెలియదు కానీ నాలుగురోజుల నుండి అందరూ ఆయన దగ్గరే బజ్జీలు కొంటున్నారు. ఉదయం, సాయంత్రం ఆయన గిరాకీ తట్టుకోవడానికి నలుగురు కుర్రాళ్ళను పెట్టుకోవలసి వచ్చింది. లిటిల్ డిటెక్టివ్స్కి ఈ వార్త చేరింది. వాళ్ళు ముందుగా కిరణ్గాడిని పంపారు. వాడు తర్వాత రోజు వచ్చి పూర్తి వివరాలు చెప్పాడు. ఓరోజు ఒక మాత ఆయనకు అంటత్రం ఇబ్బిందటు, ఆరోజు నుంచి ఆయన కాలేశూనెలో చెడ్యువెట్టి తిన్టుతాదట. ఇలా చాలానార్లు చేనాదట. అందువల్లే దిద్రీలు ఆ అంతం మపొవుతో రుచిగా డఉంటున్నాయట అుజ్ఞిగాదిని అడిగితే తెలియదన్నాడు. ” ల.
శింటూ తలిఐ ఆరోజు పాకెట్‌మనీని బజ్జీలకు కేటాయించాలని గోపీగాడి హుకుం. సాయంత్రం అందరూ బజ్జీలబండి దగ్గర ప్రత్యక్షమయ్యారు. జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిజంగానే ఆయన కాలేనూనెలో చెయ్యిని పెడుతున్నాడు. చేతికి అంత్రం కనిపిస్తూనేవుంది. నవ్వుతూనే తీస్తున్నాడు. అందులో కాలిన బజ్జీలనే అందరికీ అమ్ముతున్నాడు. చింటూగాడు ఆగలేక అడిగేశాడు “అంకుల్! మీకెందుకు కాలడం లేదు? చెయ్యి తియ్యకుండా అలాగే నూనెలో పదినిమిషాలు ఉంచండి చూద్దాం! అయినా ప్రతిసారీ చల్లటినూనెలో చెయ్యిపెడుతున్నారెందుకు? ఈ చల్లటినూనెలో చెయ్యి ముంచకుండా అందులో పెట్టలేరా? బజ్జీలు వెయ్యకుండా కేవలం నూనె మాత్రమే ఉన్నప్పుడు చెయ్యిపెట్టండి చూద్దాం!” చింటూగాడు అడిగేవరకు ఏమాత్రం సందేహం రానివాళ్ళకు కూడా ఇప్పుడెందుకో డౌటొచ్చింది. చాలామంది అదే ప్రశ్నల్ని అడిగారు. ఫలితం తర్వాతి రోజు నుంచి గిరాకీ ఘోరంగా పడిపోయింది. 2గంటల గాడాం ముందుగా వభ్ధునూనె(చల్లనిది” నీద్రంగా ఉందుకొని దానిలో చెయ్యి ముంచుతాడు. ' చేతిమీద అది ఒక వొరవలే ద టి రక్షణనిస్తుంది. మిరవకాయకు ఎక్కువవీంది దందేట్లు | మంబి కాలేశూనెలో వేస్తాడు. దానితో నూనెవేజి తగ్గుతుంది. అదే అదనుగా ఆ వ్వక్తి ఆ నూనాలో బెడ్కుముంబి వెంటనే లీన్తాడు అంతే కొంచెం ధ్రెర్హముంటో ఎవ్వరైనా చేయవచ్చు, లలా
'“శఅింటూ తలిఐ రడనరి నుడును పంటలు సరిగా పండటం లేదని ఊర్లో ఎల్లమ్మ జాతర చేయాలని ఊరి పెద్దలు నిర్ణయించారు. దాంతో స్థానిక జాతర సందర్భంగా స్కూల్‌కి సెలవు ప్రకటించారు. చింటూగ్యాంగ్ ఈ సెలవురోజు క్రికెట్‌కు బదులు జాతర విశేషాలు తెలుసుకోవాలనుకున్నారు. ఎన్నో పండుగల గురించి టెక్స్పుస్తకాల్లో ఉన్నాయి. కాని ఈ జాతర పేరు వినడం ఇదే మొదటిసారి. జాతరలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. ఎల్లమ్మగుడిలో ఒక జాకెట్‌ను ఉంచి పూజచేశారు. దానిని 'మడువు అంటారట. ఆ మడువు (ఎల్లమ్మ జాకెట్) నీళ్ళలో తడవదని, మహిమకలదని అందరూ అంటున్నారు. మాంట్రికుడి లాంటి వ్యక్తి పూజ అనంతరం ఆ జాకెట్‌ను ఓ చెంబులో పెట్టాడు. అందరూ చూస్తండగానే ఓ.. లో.. లో.. లో.. అని అరుస్తూ ఆ చెంబును తల్లక్రిందులుగా బోర్లించి నీళ్ళలో ముంచాడు. కొంచెంసేపటి తర్వాత బయటకు తీసాడు. ఆశ్చర్యంగా ఆ జాకెట్ కొంచెంకూడా తడవలేదు. పూర్తిగా పొడిగావుంది. అందరూ ఓ..లో..లో..లో.. అంటూ కేకలు వేసి ఎల్లమ్మకు మొక్కారు. సశస్ని | ౮ సక ల న
చింటూ తలిఐ జల్లెడలో నీళ్లు ణు ణా ఓ ఆదివారం చింటూగ్యాంగ్ గోళీలాట ఆడుతున్నారు. కార్తిక్గాడు ఆటకురాలేదు. ఎందుకు రాలేదో గోపీగాడు చెప్పన్నాడు. “ఠఈ రోజు మంత్రాలమాత మనవారికి వన్తుందట. కార్తిక్ వాళ్ళు ఆవ్భూనాన్న అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. వీడుకూడా వాళ్ళతో కలినీ వనిచేస్తున్నాడు.. ఆవౌకు చాలా మపొమలున్నాయట, ” ఇంతకీ ఈ అరుంధతీమాత ఎవరు? మనవూరికి ఎందుకు వస్తుంది? ఆమెకోసం ఇంతమంది రకరకాల ఏర్పాట్లు ఎమిటి? మనం వెళ్ళిచూ స్తెపోలా! అని అనుకున్నారందరూ. ఆరోజు సాయంత్రం ఐదుగంటలకు మాత ఊర్లో టెంట్వద్దకు చేరింది. అందరూ సాదరంగా ఆహ్వానించారు. ఆవిడను దేవతవలే మొక్కుతున్నారు. ఆవిడ అందరివైపు చూసి “నేశు వురాజాలలోని అరుంధతిని మట్చీవుట్టాను ఊరూరా తిరగి వురాజాల గొవుదనాన్ని (బారం బేస్తున్నాను ఆనాడు వళష్టమవార్డి జల్లెదవంటి రంధద్రాలున్ల వొ(తలో అన్నం వండిన వారిని వవావాం బేనుకుంటానన్నాడు. నేనొకతినే అలా చేయగలిగాను. ఇంతకాలానికి తూడా అలా ఎవడూ బేయలేకవోయారు. రుజువుగా చిన్న మపొమను చూవుతాను. "అంటూ ఒక గాజుగ్గాసును తీసుకొని నిండా నీళ్లుపోసింది. రంధ్రాలున్న జల్లెడను తీసుకొని అందరికీ చూపించి గ్లాసుపై పెట్టింది. గ్లాసుపైన ఆనిన జల్లెడపై ఎడమ అరచేతిని అద్దుపెట్టి, గ్లాసును తల్ల[క్రిందులు చేసింది. చిన్నగా క్రింద ఉన్న చేతిని తీసింది. ఆశ్చర్యం నీరు జల్లెడలోనుండి ఒక్కచుక్క కూడా క్రింద పడలేదు. అందరూ భక్తితో చప్పట్లు కొట్టారు. చింటూగ్యాంగ్ జల్లెడలో ఏదో కిటుకు ఉందనుకున్నారు. ఈ య.
చింటూగ్యాంగ్కు ఇదంతా ఏం అర్ధం కావడంలేదు. అది మామూలు గుడ్డతో చేసిన జాకెట్గానే ఉంది. చింటూగాడికి సైన్సులో 'గాలి-అథ:పీడనం”' అన్నపాఠం గుర్తుకు వచ్చింది. వెంటనే ముందుకు వచ్చి ఇలా అడిగాడు.
“అంకుల్! మీరు నీళ్ళలో ముంచింది గుడ్డను కాదు కదా! చెంబును ముంచారు. చెంబు తడిసింది. చెంబులో కాకుండా కేవలం జాకెట్ గుడ్డను ముంచి చూడండి. మహత్యం ఉంటే అప్పుడు తడవకుండా ఉండాలి. అయినా దేవతా వస్తమే కాకుండా ఎవరు ఏ గుడ్డను మీలాగా ముంచినా అది తడవదు కదా! వీడు మాట్లాడడం పూర్తయ్యేలోపే గోపిగాడు పరుగున వెళ్ళి పెద్దగ్గాసు, కర్సీఫ్ తీసుకువచ్చాడు. కర్చీఫ్ గ్లాసులోపలికి నొక్కి గ్లాసును తల్లక్రిందులుగా నీళ్ళలోముంచి తీశాడు. కర్చీఫ్ ఏమాత్రం తడవలేదు. అంతే జాతరలో మునిగిన పిల్లలందరూ వాళ్ళవాళ్ళ ఇళ్ళకు పరుగెత్తారు. చెంబులు, గ్లాసులు, వాటర్‌బాటిల్స్ తీసుకొని ఏదో ఒక గుడ్డను అందులో పెట్టి తల్లక్రిందులుగా నీళ్ళలో ముంచడం, తీయడం చేశారు. అసలు జాతరంతా వీళ్ళదేలాగయింది.
ఖాలగ్తానులోచంబులోనీనాలో గాలి ఉంటుంది దానిలో ధవెబ్లి నీళ్ళలో బోర్లించినవుడు, దానిలోని గాలి నీటిని ఆ వ్యాతలోలికి రానివ్వదు. కాబబ్టీ ఆ గుద్ర తదవదు. గాలికీ అఢువీదనం దన్నదని నిడూవించదానికి ఈ యోగాన్ని ఫ్యూల్ళలో చేస్తుంటాడు. (౧ వా
చింటూ తలిఐ మధ్య చింటూగాడికి పెద్దవాళ్ళ ఫాలోయింగ్ కూడా పెరిగింది. వాడు ముందుకు రాగానే అందరూ వాడినే చూస్తున్నారు. “ఆంటీ! జల్లెడలో పిండి లేదా రవ్వవేసి అలానే పట్టుకుంటే కిందకు దిగదు కదా! దానిని జల్లించాలి. అలానే మీరు జల్లెడను జల్లించండి చూద్దాం! జలైడ రంధ్రాల నుండి నీరు పదనపుడు, జల్లెడలేకుండా గ్లాసును తల్లక్రిందులు చేసినా నీరు పోకూడదు కదా! అలా చేయంది చూద్దాం!” అన్నాడు. సమాధానం ఇవ్వలేకనో ఏమో! నన్నే అవమానిస్తారా అంటూ కోపంతో గబగబా కారెక్కివెళ్ళింది మంత్రాలమాత. 2022౯ గోయారా ఎవ్వరైనా దీనిని చేయవచ్చు. గాజుగ్లాను నిండా నీళ్ళు డంబి దానివైన ఉల్లెడ దంచాలి. గ్లాసు ఆనిన ఉల్లెదవైన చేతిని ఉంబి తల్లశిందులు చేయాలి కొల్ని క్షణాల తర్వాత చిన్నగా చేతిని కొంచెం కొంచెంగా వక్ళుకి తీనెయ్వాలి. అంతో నీళ్ళు వదవు. ఎద్జీ వరిస్టితులలో గాను ఉల్లెదలు కదలకుండా చూసుకోవాలి అవి కదులుతుంటో నీళ్ళు కిందకు కారతాయి. నీభికి దన్న తలతన్యత, గాలికి దన్న ఉఊర్త్రువీదనం వలన అలా జరుగుతుంది. నైన్సు వున్తకాల్లో జల్లెడ బదులు పదైనా కాగితం అని డంటుంది అంతే 27
పలాంటీనే నురొన్ని చింటూ కనుసొన్న నుహినుల బండారాలదు షక్కడూ ఘపుంగా షస్తున్నాం. చూడండి, చెలి చూడండి, వ్రదర్శించండి. మూఢనమ్నకాలను ప్రారద్రోలండి.
త్రిశూలం నాలురరు గుచ్చుకానుట ప్రదర్శన: ప్రజలు చూస్తుండగానే నాలుకకు లేదా దవడకు వాడియైన అల్యూమినియం / ప్ట్లు సువ్వలను గుచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ అద్భుతాలను పగటి వేషగాళ్లు చేస్తుంటారు. రహస్యం: నాలుక, దవడ భాగాలు మెత్తని కండరములు గలవి. వాడియైన శూలాలను గుచ్చుకొనటం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. ఉదా: చెవులు కుట్టించుకొంటే వుండే స్వల్చ బాధమాత్రమే ఉంటుంది. వాటిని తీసిన తర్వాత మళ్లీ మామూలు శరీరం లాగా అవుతుంది. సెప్టిక్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
దండ చేతి దగ్గర బిగ్గరగా కట్టుకట్టుకొని చేతిని కోసుకుంటారు. ఈ పని "పెద్దమ్మ గుడి" అనే సంచార జాతివాళ్లు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. తాత్కాలికంగా వారికి తెలిసిన కొన్ని పసర్లు పూసుకొని గాయాన్ని మాన్సుకొంటారు. కాని నిజానికి వారు త్వరగా రోగాల బారినపడి చనిపోతుంటారు. కొన్ని నిజాలు: ఇలా శరీరానికి శూలాలు గుచ్చుకోవడం గాని, కోసుకోవడం కాని ఒక ఆటవిక, అమాయక చర్య మాత్రమే. వారికి వచ్చిన టక్కుటమార, గోకర్ణ, గజకర్ణ విద్యలు కారణం కాదు. ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ చేయవచ్చు. చాలామంది మరికొన్ని టెక్షిక్స్ ద్వారా కూడా ఇలాంటి వాటిని చేస్తుంటారు. మధ్యలో వంపు తిరిగిన సువ్వను నాలుకకు గుచ్చుకున్నట్లుగా మోసం చేస్తుంటారు. లలా తాల
అంటూ తలిఐ తిరిగే సిగంట్ మం(త్రజలం పోసి సిగరెట్‌ను గుండ్రంగా తిప్పటం ప్రదర్శన: గ్లాసులో ఇసుకపోసి, దానిలో ఒక పుల్లను గుచ్చి ఆ పుల్లపై సిగరెట్‌ను అడ్డంగా గుచ్చి దానిపై నీటిని చల్లగా అది గుండ్రంగా తిరుగుతుంది. దినిని కొంతమంది తమ నాటుమందులను అమ్ముకొనువారు ప్రజలను కూడగట్టుటకు వాడే ట్రిక్. రహస్యం: అలా తిరగడం అనేది మామూలు విద్యకాదని, ప్రత్యేక మంత్రమో, మరేదో శక్తో కారణమని (ప్రజల నమ్మకం. కాని నిజానికి అది సైన్స్ ట్రిక్. ఒక వేపరిల్లను, బాగా ఒడివేయాలి. దానిపై సిగరెట్‌ను అడ్డంగా కుచ్చి దానిపై నీటి చుక్కలను వేయగా అది వడిని విచ్చుకుంటూ వ్యతిరేక దిశలో తిరుగుతుంది. తిరిగేది నిజానికి పుల్ల, సిగరెట్ కాదు. చేసేవారికి మాత్రం సిగరెట్టే తిరిగినట్లు కనబడుతుంది. కొన్ని నిజాలు: ప్రాణం లేని సిగరెట్‌ను తిప్పగలిగితే, సెల్లేని గడియారాన్ని కూడా తిప్పవచ్చు కదా! ఇది చాలా ప్రయోజన కరం. సిగరెట్ తిరగడం వలన ఏం లాభం? మంత్రం కాని మహిమలు కాని ప్రజలను మోసం చేయడానికే ఎక్కువ ఉపయోగ పడ్డప్పుడు వాటి వల్ల ప్రజలకు ప్రయోజనం లేనప్పుడు వాటిని ఆదరించడం ఎంతవరకు సమంజసం? లారా
నీళ్లలో నుండి పొడి పీసుప్స్/ అక్షింతలు తీయడం నీళ్లలో కలిపిన పసుపు / కుంకుమ / ఇసుకలను తిరిగి పొడిగా తీస్తుంటారు. ప్రదర్శన: (ప్రజలు చూస్తుండగా పసుపు / కుంకుమ / ఇసుకలను సన్నని మూతిగల బిందెలో కలుపుతారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వాటిని పొడిగా తీస్తుంటారు. దీనిని సాధనాసురులు (ప్రత్యేకంగా దర్దివారివద్ద బిక్షమెత్తే ఒక తెగ) చేస్తుంటారు. రహస్యం: పసుపు / కుంకుమ / ఇసుక / బియ్యంలను ముందుగా మైనంను (వాక్స్) కరగబోసి దానిలో కలపాలి. ఆరిన తర్వాత పొడిగా చేసి పెట్టుకోవాలి. చూడడానికి పొడిగానే ఉంటుంది. కాని ముద్దగా పిసికితే అలాగే ఉంటుంది. నీటిలో ఆ ముద్దను అలాగే పట్టుకొని కలిపినట్లుగా నటించి నీటిలో వదిలిపెడతారు. తిరిగి ఆ ముద్దను చిదిమితే మళ్లీ పొడి వస్తుంది. కొన్ని నిజాలు: నీటిలో కలిపిన పసుపు / కుంకుమ / ఇసుక / బియ-ం తీసే బదులు ఉప్పునీటి నుండి ఉప్పును తీయవచ్చు కదా! అది ప్రజలకు ఎంతో ఉపయోగం కూడా. పైగా పెద్ద పెద్ద కర్మాగారాలతో పనిలేకుండా ఉంటుంది. సముద్రపు నీటిలో కావలసినంత ఉప్పు ఉంటుంది. నీటిలో కలిపిన పసుపును తిరిగి పొడిగా మార్చగలిగినప్పుడు నీటిలో గల ఉప్పును ఎందుకు తీయలేరు?
మంటలను మింగడం / జంటీఠి రాసుకోవడం కొంతమంది బాబాలు / భక్తులు / భక్తురాళ్లు హారతి కర్పూరాన్ని చేతిలో వెలిగించుకొని ఆ మంటను నోట్లో వేసుకొని మింగుతుంటారు. ప్రదర్శన: ప్రజలముందు అరచేతిలో హరతి కర్పూరాన్ని ఎవెలిగించుకుంటారు. కొద్దిసమయం అలాగే వుంచుకొని దానిని నోట్లో వేసుకొని మింగుతుంటారు. కిరోసిన్‌లో ముంచిన గుడ్డలతో మంటలు మందించి, వాటిని ఒంటికి రాసుకుంటారు. రహస్యం: హారతి కర్పూరం వెలిగించడం వల్ల దానిమంట పైకి పోతుంది. ఇది ఉష్ణవాహకము కాదు కాబట్టి చేయి కాలదు. మంట చేతికి వస్తుందని తెలిసినప్పుడు నోట్లో వేసుకుంటారు. నోటిని మూయడం ద్వారా అది వెంటనే ఆరిపోతుంది. దీనిని ఎక్కువగా జాతరల సమయాలలో వారం, వారం చెప్పే కొలుపుల్లో చేస్తుంటారు. మంటలను ఒంటికి రాసుకోవడం వెనుక కూడా సైన్స్ ట్రిక్ దాగివుంది. కొన్ని సెకన్లు చర్మానికి మంట అంటుకోవడం వల్ల ఏమీకాదు. కొన్ని నిజాలు: మంటను నోట్లో వేసుకోవడం ద్వారా అది ఆరిపోయింది. మరి మంటను ఎలా మింగినట్లు ఈ మంటను మింగడం వల్ల ఎవరికి ప్రయోజనం. ఇదేమన్నా ఆకలినితీరుస్తుందా? ఆయవునుపెంచుతుందా? ఎవరికీ ఏ ప్రయోజనం చేయనప్పుడు ఎంత పెద్ద మహిమ అయినా నిష్పయోజనమే కదా! మంటలను ఒంటికి రాసుకోవడం వల్ల ఏమీ కాదని, ఎవరైనా ప్రమాదవశాత్తు ఇండ్లు, గడ్డివాములు తగలబదుతున్నప్పుడు ఎవరినైనా కాపాడారా? అలా కాపాడతారా? లాలా
చింటూ తెలిఐ
గాలిలోనుండి అద్షంతలు
ఎవరినైనా దీవించి బియ్యం గింజలను నెత్తిపై చల్లుతారు. అది వారు తెచ్చుకున్నవే. ఇది ఆచారం. కాని కొంతమంది వారే సృష్టించి అక్షింతలు చల్లుతారు, ఆ
(పసుపును కలిపిన బియ్యాన్ని అక్షింతలు అంటారు) ప్రదర్శన: ఇది కూడా బాబాల మహత్యమే. ఎవరైనా వారి వద్దకు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నప్పుడు ఖాళీ చేతులనుండి ( అక్షింతలు తీసి వారిపై చల్లి దీవిస్తుంటారు. రహస్యం: బియ్యాన్ని క్యాండిల్ మైనంతో మిశ్రమం చేసి దానిని బాల్ (బంతి) లాగా ఉండ చేసుకొని దానిని అరచేతిలో (హస్తలాఘవం ద్వారా) దాచుకుంటారు. చూడడానికి చేతులు
_ ఖాళీగానే ఉన్నట్లు కనిపిస్తుంటుంది.
కొన్ని నిజాలు: ఖాలీచేతులతో బియ్యాన్ని కొన్నింటిని సృష్టించినపుడు ఎన్నైనా సృష్టించడం సాధ్యమవుతుంది కదా! అలాంటప్పుడు వారు బియ్యం కొనుక్కోకుండా ఉండవచ్చు కదా? ప్రజలకు దీవెనలతోపాటు కొన్ని బియ్యాన్ని కూడా ఇస్తే ఇంకా గొప్పగా క్రీర్రిస్తారు కదా! రైతులు కష్టపడి పంటలు పండించ వలసిన అవసరం ఉండదు కదా? లావాలా
కొబ్బరికాయ నుండి పూలు / అంత్రాలు
ఇది కూడా బాణామతి / చేతబడి / చిల్లంగిలకు విరుగుడు చేసేవారు తమ మహిమలను / శక్తులను బయటపెట్టుకోవదానికి వాడే ట్రిక్కు
ప్రదర్శన: బాణామతి విరుగుడు చేయించుకొనే వారు తెచ్చిన కొబ్బరికాయను పసుపు నీళ్లుగల బిందెలో వేస్తారు. కొంత తతంగం జరిగిన తర్వాత, ముందుగా తీయించిన గుంటలో ఈ నీరుగల బిందెను బోర్లించమంటారు. దానిపై కొత్త గంపను బోర్లించమంటారు. ఇదంతా ఇంటి యజమానే చేస్తాడు. మరికొంత తంతు నిర్వహించి,వారి చేతనే ఆ బోర్లించిన బిందెలోగల కొబ్బరికాయన కొట్టిస్తాడు. దాని నుండి కొన్ని తాయెత్తులు బయటపడతాయి. దీనితో ఎవరో మీకు చేతబడి చేసి అక్కడ పెట్టారని రుజువు చెస్తాడు. అది తన శక్తివల్ల కొబ్బరి కాయలోకి రప్పించానని ప్రగల్బాలు పలికి తగినతంతు ముగించుకొని కావలసిన కట్నం (వందల నుంది లక్షల వరకు) తీసుకొని_ పోతాడు.
రహస్యం: కొబ్బరికాయకుగల మెత్తని కన్ను ద్వారా ఈ తాయెత్తులు వేస్తారు. ముందుగానే నీటిని తొలగిస్తారు.
కొన్ని నిజాలు: కొబ్బరికాయలోకి తాయెత్తులను రప్పించారు సరే, దానిలో గల నీరు ఏమైనట్లు? ఎక్కడైనా నీరులేని కొబ్బరికాయ దొరుకుతుందా? అతనికి కొబ్బరికాయ ఇచ్చేటప్పుడు వూపిచూశారా? భూమిలో నుండి కొబ్బరికాయలోకి తాయెత్తు వచ్చిందే నిజమైతే కొబ్బరికాయను కొట్టకుండా బయటికి తాయెత్తులు తీయవచ్చు కదా? ల
కొబ్బరికాయ చెప్పినట్లు వినిదం
వీధిగారడి వారి ఆయువుపట్టు ఇది. ఒక తాడుపై కొబ్బరికాయ తన మాట ్రకారం నడవడం దీనిలోని మహిమ. ఇదంతా తన దగ్గర గల తాయెత్తు మహిమేనని నమ్మించడానికి ఉపయోగించే ట్రిక్ ఇది. ప్రదర్శన: కొబ్బరికాయ మధ్యలో తాడును కట్టి, తాడుపై (సుమారు అడుగున్నర పొడవుగల) కొబ్బరికాయను క్రిందికి, పైకి తన ఆజ్ఞ ప్రకారం రమ్మంటాడు. అది అలాగే వస్తుంది.
రహస్యం: ఇందులో ఉన్నది ఘర్షణ శక్తి. కొబ్బరికాయలో తాడు క్రింది నుండి పైకి నేరుగా వెళ్లకుండా లోపల ప్రక్కన గల మరొక వంపు తిరిగి వెళుతుంది. గట్టిగా లాగి పట్టుకోవడం వల్ల అది ఘర్షణ శక్తితో ఆగుతుంది. వదులు చేస్తే దాని బరువు వల్ల (భూమ్యాకర్షణ శక్తి కిందికి జారుతుంది.
కొన్ని నిజాలు: కేవలం పైనుండి క్రిందకే రమ్మంటాడు. కాని క్రింద నుండి పైకి ఎందుకు వెళ్లమనడు? తాడుపై కాకుండా ఒక కట్టెను పెట్టి ఈ ప్రయోగం చేయగలడా. తాయెత్తు మహిమే అయితే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండకూడదు కదా! కొబ్బరికాయను భూమిపై కూడా తన ఆజ్ఞప్రకారం నడిపించవచ్చు కదా! లా
మట్టిని తీపిగా / పసువుగా మార్చుట పెద్దమ్మగుడివారు, చెంచులు అప్పటి కప్పుడు బిక్షం వేసిన వారికి నెలలోని మట్టిని తీసి కొంచెం నాలుకలపై వేసి మరికొంచెం బొట్టుగా పెడతారు. దీనితో ఆ బిక్షం వేసిన వారికి ఒక తృప్తి. వీరు మహిమగలవారు అందుకే మట్టి తియ్యగా మారింది. ఇంతటి మహిమగల మట్టి నాకు బొట్టుపెట్టారు అంతా మంచే జరుగుతుంది. ఏ దుష్టశక్తీ తమజోలికి రాదని వారు నమ్ముతారు. ప్రదర్శన: ఇంటింటికీ తిరుగుతూ బిక్షం అడుక్కునే వారిలో కొన్ని జాతులు మళల్చీని తీపిగామార్చి వారికి ఇస్తుంటారు. రుజువకోసం వారి చుట్టుగల పిల్లలకు కూడ ఇస్తుంటారు. రహస్యం: కుడిచేతి బొటనవేలి గోరును బాగా పెంచుకుంటారు. ఆ గోటిసందులో శాక్రిన్ (చక్కెర పదార్థం) పొడిని దాచుకొని మట్టితోపాటు శాక్రిన్ కలిపి ఇస్తారు. దాంతో మట్టి తియ్యగా అనిపిస్తుంది. ఒక్కోసారి పసుపుగా కూడా మారుసారు. అంటే శాక్రిన్ బదులు గోటిసందులో పసుపు దాచి ట్రిక్ ప్రదర్శిస్తారన్నమాట. కొన్ని నిజాలు: మట్టిని తియ్యగా మార్చినపుడు ఉప్పును తియ్యగా మార్చగలరా? కొద్దిమట్టిని కొద్ది పసుపుగా మారిస్తే ఎక్కువమట్టిని తీసుకొని ఎక్కువ పసుపుగా మార్చవచ్చు గదా! మట్టీని పసుపుగా మార్చడం నిజమైతే దేనిగానైనా అంటే అన్నంగా, కూరగా ప్రతి వస్తువుగా మార్చడం సాధ్యంకాదా? లా
చిటూతెలిఐి
నిష్పలేకుండా మంటలు
ఇది పూర్వకాలం మాట. కొంతమంది వరుణయాగం చేస్తే వానవచ్చేదని, కొన్ని పాటలకు రాళ్లు కరిగేవని, కొంతమంది హోమగుండాన్ని మంత్రాల ద్వారా వెలిగించేవారని చెప్పుకుంటారు. చాలామంది నిజమని నమ్ముతుంటారు కూడా! ఆ ట్రిక్కే ఈ
నిప్పులేకుండా మంటలు. ప్రదర్శన: యజ్ఞగుండం పేర్చి, దాని చుట్టూ మునులు, బుషులు
కూర్చొని (మంత్రాలు / శ్లోకాలు) చదువుతూ నెయ్యిని పోసేవారట వెంటనే మంటలు అంటుకొని యజ్ఞగుండం కాలేదట. రహస్యం: ఇదే నిజమైతే దీనిలో ఒక రసాయన చర్య ఉండి తీరాలి. అదే పొటాషియం పర్మాంగనేట్, గ్లిజరిన్. పొటాషియం పర్మాంగనేట్ చూర్ణంపై రెండు, మూడు చుక్కలు గ్లిజరిన్ వేయగానే వాటి మధ్య చర్య జరిగి మంటమండుతుంది. మరికొంతమంది పచ్చ భాస్వరాన్ని కట్టెలకు రాసి ఉంచుతారు. అది తేమ ఆరగానే గాలిలోని ఆక్సిజన్‌తో చర్యనొంది మండుతుంది. కొన్ని నిజాలు: నిప్పులేకుండా మంట మండించగలిగితే వారి పొయ్యిని ఏనాడైనా వెలిగించుకున్నారా? నూనె దీపాలను వెలిగించడానికి ఎందుకు చెకుముకురాయి వాడేవారు? (పూర్వకాలంలో నిప్పును రగిలించడానికి అగ్గిపెట్టెలు ఉండేవి కావు. రెండు రాళ్లను ఒకదానికొకటి రాపాడించి నిప్పు పుట్టించెవారు. అలాంటి రాళ్లను చెకుముకు రాళ్లు అంటారు) నిప్పుతో జరిగే ప్రతిపనిని ఈ నెయ్యితో ఎందుకుచెయ్యడం లేదు? న.
రంగు నీళ్ళను తెలువుగా / నీరుగా మార్చుట ఇది మాయచేసేవారు వాడేది కాదు. కొంతమంది మోసపూరిత మందులను అమ్మేవారు చేసే ట్రిక్. ప్రదర్శన: సీసాలో (మద్యం రంగులో ఉండే నీరు) మద్యాన్ని గ్లాసులో పోసి, “దీన్ని తాగడం వల్ల శరీరంలో చాల దుష్ప్రభావాలు మొదలవుతాయి, లివర్, ఊపిరితిత్తులు, గుండె చెపిపోవచ్చు. మిమ్మల్ని తాగుడు మానవమని మేం అనం కాని తాగిన తర్వాత ఈ మందు తీసుకోవడం వల్ల మీ తాగుడుకు విరుగుడు అవుతుంది. కొంతమంది మందు మానెయ్యవచ్చు కూడా.” అని చెప్పి దీని ప్రభావం చూడండి అంటూ ఆ మందులో కొద్దిగా పొడిని వేస్తారు. వెంటనే మామూలు నీళ్లుగా మారిపోతుంది. దీన్ని నిజమనుకొని ప్రజలందరూ కొంటారు. రహస్యం: ఆ రంగునీరు టించర్ అయోడిన్ కలిపిన మిశ్రమం. దానిలో వేసిన పొడి హైపో. ఈ రెంటి రసాయన చర్య ఫలితంగా తెల్లగా నీటిరంగులోకి మారుతుంది. ఇంతకీ వారు అమ్మే మందు మాత్రం వేరేది. నిజనిర్ధారణ: జీర్దాశయం లోనికి చేరిన మద్యం నీరుగా మారుతుంది అని చెప్పినవారు మద్యంగా చూపించింది ఎ మద్యమో రుజువు పరిచారా? మందుగా అమ్మినది పొట్లాలలోనిది కాక దానిలో ప్రత్యక్షంగా వేసినది ఇవ్వగలరా? అక్కడక్కడ ఎవరైనా తాగిన మత్తును . దించగలరా? వారు విస్కీగా చెపుతున్న మద్యాన్ని వారు తాగి చూపించగలరా? టాకా
ింటూ తెలిఐ లోపలి పీల్ల బైీఠి నేటికీ కొన్ని ప్రాంతాల్లో పిల్లలు దడుసుకున్నారని లేదా
దయ్యం పట్టిందని రుజువు పరచడానికి ఉపయోగిస్తున్న ట్రిక్. ప్రదర్శన: సుమారు రెండు జానలు (24 అంగుళాలు) పొడవు, మూడు అంగుళాలు వెడల్పు గుడ్డను తీసుకొని దాని మధ్యలో ఒక చీపురు పుల్లను (సుమారు 2 అంగుళాలు) ఉంచి చుడతారు. దానిని తిరిగి తీసేవరకు ఆ పుల్ల బయటకి వస్తుంది. ఇది అన్ని సార్లు రాదు. సుమారు నాలగుసార్లు చేస్తారు. ఒక్కోసారి మొదటి సారికే వస్తుంది. చుట్టగా చుట్టినప్పుడు వారు ఏదో ఒక దేవత పేరు = మనసులో అనుకుంటారు. ఏ పేరు అనుకున్నప్పుడు పుల్ల బయటకి వచ్చిందో ఆ దేవత మహిమ అని నమ్ముతారు. వారికిష్టమైన తతంగాన్ని నిర్వహించి శాంతి చేస్తారు. దీనినే కొన్ని చోట్ల చేటలో వడ్గుపోసి దానిపై ఇద్దరి ముగ్గురి చేతులుంచి దేవతలపేర్లను పెద్దగా చదువుతారు. చేట కుడి ఎడమలకు తిరగుతుంది. రహ'*-౧: గుడ్డ మడత మధ్యలో పెట్టి చుట్టేటప్పుడు ఏదో ఒక పొర పొడవుగా ఉంటుంది. ఇది పొరపాటున జరుగుతుంది. అటువైపుకు చుట్టతీస్తే పుల బయటకి వస్తుంది. ఇక రెండవది కేవలం వారి బ్రమ. సెల్ఫ్ హిప్పటెజ్ లేదా ఆటో సజెషన్ ద్వారా చేతులను వారే కదిలిస్తారు.
నిజ నిర్ధారణ: ఏమీ జరగనప్పుడు ఈ ప్రయోగం చేసి చూసినారా? చేస్తే అలా పుల్ల బయటకి రాదా? ఒకవేళ వస్తే దేవత మహిమ అన్నది నిజంకాదు కదా! న పత
చింటూగాడు చెప్పిక |. కొల్ని కథలు క్ర. క్షి
చింటూ తలిల దేవదా..! దేవదా..! ఒకరోజు రాజు అనే నాస్తికుడు పట్నం వచ్చాడు. అంటే అతనికి దేవుడిపై నమ్మకం లేదన్నమాట. ఒక రోజు సైకిల్‌పై వెళ్లి తాళం వేయడం మరిచి మార్కెట్ బయట పెట్టీ మార్కెట్లోకి వెళ్లాడు. వచ్చేసరికి సైకిల్ కనబడలేదు. ఏం చేసినా ప్రయోజనం లేదనుకున్నాడు. చివరికి ఓ మిత్రుడి సలహామేరకు “ఇంతకాలం దేవుడిని నమ్మని నేను నా సైకిల్ దొరికితే ఈ రోజు నుంచి నమ్ముతాను” అని కళ్లు మూసుకొని ప్రార్ధించాడు. కళ్లు తెరిచేసరికి దూరంగా షాపు పక్కన గోడకానించి సైకిల్ కనిపించింది. “ఆహా! నిజంగా దేవుడు ఉన్నాడు” అని పెద్దగా అరిచాడు. దారిలో చర్చి కనిపిస్తే ఆగి బయట తాళం వేసి, లోపలికి వెళ్లాడు. ప్రార్ధన చేసి బయటకు వచ్చేసరికి సైకిల్ కనిపించలేదు. వెతికాడు... వెతికాడు... వెతికాడు... చివరికి _ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్పైెంట్ కూడా ఇచ్చాడు. ప్రయోజనం శూన్యం. ఇంతకీ దేవుడు...? బగం బంటగ ఓ మహాపండితుడు ఒకసారి పడవెక్కుతూ “ఏమోయ్! నీకు రామాయణం శ్లోకాలు వచ్చా అని అడిగాడు. తెలియదన్నాడు పడవనడిపే వ్యక్తి. 'అలాగయితే నీ బతుకు పావు దండగ” అన్నాడు పండితుడు. కొంత దూరం పడవ వెళ్లాక 'మరి భాగవతం శ్లోకాలు వచ్చా” అని అడిగాడు. రాదన్నాడు పడవాయన. “అలాగయితే నీ బతుకు సగం దండగి అన్నాడా పండితుడు. పదవ ఇంకొంత తే
దూరం వెళ్లాక, “కనీసం నీక మహాభారతం పద్యాలన్నా వచ్చా అనడిగాడు. రాదన్నాడు పడవాయన. 'అలాగయితే నీ బతుకు మువ్వొవు దండగి అన్నాడు పండితుడు.
పడవ నది మధ్యలోకి వచ్చింది. అకస్మాత్తుగా తుఫాను మొదలైంది. పడవ తలక్రిందులయ్యేట్లుంది. “మీకు ఈత వచ్చా” అనడిగాడు పడవాయన. రాదన్నాడు పండితుడు. 'అలాగయితే నీ బతుకు పూర్తి దండగి అంటూ నీళ్లలోకి దూకి అవతలి ఒడ్డుకు చేరాడు పదవాయన. పడవ తలక్రిందులైంది. తుంటకాలు
నలుగురు పిల్లలు గోళీలాట ఆడుకుంటున్నారు. కొంతసేపు బాగానే ఆడుకున్నారు. తర్వాత పెద్దవాడు అందరినీ మోసం చేసి గోలీలు లాక్కున్నాడని కొట్లాట మొదలైంది. అంతలో ఓ పెద్దాయన సమస్య విన్నాడు. వారికి సర్ది చెప్పి గోలీలన్నీ తీసుకొని న్యాయంగా పంచుతానన్నాడు. పిల్లలు సరే అన్నారు. “అయితే దేవుడు పంచినట్లు పంచాలా? లేక మనిషి పంచినట్లు పంచాలా?' అని అడిగాడు పెద్దాయన. పిల్లలందరూ దేవుడు పంచినట్లె పంచమన్నారు. ఒకడికి పది, ఒకడికి ఏడు, ఒకడికి మూడు, ఇంకొకడికి ఏమీ ఇవ్వకుండా “మీరు చెప్పినట్లే పంచాను” అన్నాడు. అందరూ గోలపెట్టారు. ఇదేమిటి పెద్దమనిషివై న్యాయం చేస్తావనుకుంటే ఒక్కొక్కరికీ ఒక్కోవిధంగా పంచుతావా? అని నిలదీశారు. మీరే కదరా దేవుడు పంచమన్నట్లు పంచమన్నారు. దేవుడు ఇలాగే చేస్తాడు కదా! అని తప్పించుకోబోయాడాయన. కాదు మనిషి పంచినట్లు పంచమన్నారు.
జ
మొత్తం గోళీలు ఇరవై. నలుగురున్నారు. సమానంగా తలా ఐదు వస్తాయి కదా! ఇదిగో తీసుకోండి. ఇది మనిషి వివేకంతో పంచే పద్దతి అంటూ వెళ్లాడాయన. ఎవరిని నమ్ముకోవాలి
ఓ నది దాటడానికి పడవలో హిందూ, ముస్లీం, క్రైస్తవ మతస్థులు ముగ్గురూ (ప్రయాణమయ్యారు. నది మధ్యకు వెళ్లాక పడవకు రంధ్రం పడి నీళ్లు లోపలికి వస్తున్నాయి. హిందువు “హే కృవ్దా! నీవే నన్ను రక్షించాలి. నాకు ఈతరాదు అని ప్రార్ధించాడు. ముస్లీం * అల్లా ఈతరాని నన్ను ఆవలి ఒద్దుకు చేర్చు” అని వేడుకున్నాడు. కైస్తవుడు “జీసస్ నిన్నే నమ్ముకుని ఈతరాకపోయినా పడవెక్కాను. నా ప్రాణాల్ని కావాడు” అని మొరపెట్టుకున్నాడు.
పడవ నడుపుతున్నాయన మాత్రం మీరు దేవుళ్లను నమ్ముకోండి, నేను మాత్రంనా స్వశక్తినే నమ్ముకుంటాను. అని నీళ్లలోకి దూకి ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరాడు. పడవలోని ముగ్గురి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఎెంటుట్వ)
కొండ పక్కనున్న ఓ గ్రామంలో అందరూ పేదలే.
అయితే వారి కష్టాలు ఎలా తీరుతాయో తెలియదు. ఓ రోజు ఒకావిడ పట్నం నుంచి వచ్చి అందరూ పొదుపు చేస్తే కష్టాల్లో ఉ పయోగపడతాయని చెప్పింది. “అసలే పేదలమయితే ఎలా పొదుపు చేయగలం” అంటూ ఎవరూ ఆమెమాట వినలేదు.
ఇలా కాదు అని ఆమె అందరి ఇళ్లకు తిరిగి “ఇన్ని బీయ్యం నలా
డే
ఎయ్యండమ్మా !” అంటూ అడుక్కోవడం మొదలుపెట్టింది. వాటిని భద్రంగా నిల్వచేసింది. కొంతకాలం తర్వాత పనులు లేక ఎవరి దగ్గరా బియ్యలేవు. బియ్యంరేట్లు బాగా పెరిగాయి. అప్పుడామె “నేను తక్కువ రేటుకు బియ్యం అమ్ముతాను” అని తన దగ్గరున్న బియ్యం అందరికీ అమ్ముంది.
అందరినీ పిలిచి ఇదిగో ఈ డబ్బులు మీరిచ్చిన బియ్యంతోటే వచ్చాయి. అంటే రోజు మీరు ఇన్ని బియ్యం పొదుపు చేస్తే కష్టాలు తీరతాయి. అని చెప్పి అందరికీ తాళం వేసిన డబ్బాలను కొనిపించింది. రోజూ అన్నం వండే ముందు గుప్పెడు బియ్యం తీసి ఆ డబ్బాలో పొయ్యాలి. కరువు వచ్చినపుడు అవి వాడుకోవాలి అని చెప్పివెళ్లింది. ఇప్పుడు ఆ ఊరిలో కరువులో కూడా అన్నం తింటున్నారు. జ్ఞానోదయం
ఓ పాఠశాలలో మాష్టారు “బుద్దుడు” పాఠం చెబుతున్నాడు. బుద్దుడు రావి చెట్టుకింద తపస్సు చేయడం వలన ఆయనకి జ్ఞానోదయం అయిందని వివరిస్తున్నాడు. అంతలో ఓ గడుగ్గాయి లేచి 'తపస్సు చేస్తే జ్ఞానోదయం అయితే ఆయన శిశు ఫలందరినీ తపస్సు చేయమని చెప్పాడా! మరి వాళ్లెవరూ తపస్సు చేయలేదెందుకని? వారికి జ్ఞానం అవసరంలేదా?” అని (ప్రశ్నించాడు.
“తపస్సు చేస్తే నీరసం వచ్చి, కళ్లు తిరిగి కిందపదడతామని, సుజాత వచ్చి కాపాడకపోతే తాను చచ్చివుండేవాడినని, తపస్సు వలన నీరసం తప్ప జ్ఞానం రాదనే విషయం బుద్దునికి లా
తెలిసివచ్చింది. ఆ జ్ఞానాన్నే అందరికీ వివరించాడు.” అంటూ గడుగ్గాయి సందేహాన్ని తీర్చాడు మాష్టారు. ననన డ్
చినరిగా భినరినూట
చింటూ శ్రద్ధగా చదివి మేజిక్ నేర్చుకొని మెజీషియన్ అయ్యాడు. సెన్సుపట్ల ఆసక్తితో బాగా చదివి సైన్స్టీచర్, అంకెల మామయ్య అయ్యాడు. తన చిన్ననాటి అనుభవాలన్నీ ఇలా మీముందుకు తెచ్చాడు. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలాంటి మహిమను, అద్భుతాన్ని చూస్తే తప్పకుండా వివరాల్ని మాకు రాసి పంపించండి. ఎందుకంటే చింటూగాడు నిరంతరం కొత్త విషయాల్ని తెలుసుకుంటూనే ఉంటాడు. నిరంతరం ప్రశ్నల్లో మోసాల్ని బయట పెడుతూనే ఉంటాడు. ఇంతకూ ఆ చింటు ఎవరోకాదు మన చంద్రయ్యే.... చిరునామా: చింటూగాడు కేరాఫ్ ఇచంద్రయ్య, ఇం.నెం. 1-7-178/జి, చర్చి కాంపౌండ్, సూర్యాపేట, నల్గొండ జిల్లా. పిన్: 808 213. ఫోన్ నెం. 9440926937. . మిరాకిల్ మేజిక్ ఉచితంగా నేర్చుకోవాలనుకునేవారు సంప్రదించండి.
(120
వ వ. _ న రో వ క ల.. ఎడా హన్ పాన జ్ వివా ఇషా ల | ( 11 . 1. . " కతన - ్న ం ఎ పెం . 1 క వ. క. త . 1ఇగాం్ర ౧౦౧౯౫66 0౧ ౪:66, గాం గంం౦, 0౧౭౧6౫4౧౧౬ (| రంయడాం8డగ4య1౧౦10. [6౧౧౦640౧౧4 6౧౧౮౦౦853౧) 1౧9౦౦౫౪౧౦౭ జఉజారగాఖుం: | ' జార 060206 4౧468 ౧౧౬౧6౬. 50, ౮68 0౧|౮యఆ|/౧౪౧౦౦ 1 159 (౧10 ౪04. శే ం. ౧4 02౧ జ9౦ 96౧06 064 *౦గ౧౮ఆో! గ౭ర్రం2 (౧౦౧౫౭౧౧) గాంగాంగజ [0౧06 స ౧౪4౭౬. 58602036 0%౧ఉజర88 5 & 84౪10 6/౪ ౧6 6875 ఆఅశగ/రఖ/ న.
- ' ఆఅంగజాగంగిం4జుర 1060 ౧౧౧౨౭| ౧౧౦౪4౧. గంజిచున (4౧600౧0006 | , 90664/జర డ9010980 6 ౧౧౧౧౦౧౫ జం౦ 164 ఇం0శంం0[90000ఆ90౧9. | =... తురి కొన్ని శునకాలు... గభిత్య్చో రొ చివ సప్రయిగె 1౧౧66 ,. ఖీ (౧61065 సభితంరోం కటుహీు కదల ఉక లాం . | - రా. ॥ ॥ టి లే క నళ. టు | ర ఇ ల శి / మా న. షష ఆరాశ్ ఫీట్ నెం. 8 హజణ్ళిగుడ, హైదరాబాద్ - 500007. ల &ఇక89౧౧౮౦119౧6౧ట్రింగా౬||.00గొ ["
జాలా పుస్తకాల పరిశీలనాపట్టిక కుకా! హహ కహఖన ముక [వచిన లనీ! ల్ 5
ముందుల ఇదు ౯ ____బెమకఠట్ట సేయ | __మొక్తంపీజీలు | ౮]. _పెద్దపిపేజలు | __కాశపటల | | (మ _ఈయారుచేపి (0౧౫౧
_వీజీలువిడలీసివవి ఉరు... కమ అలన నచ _టెండింగుచేపివది. | __నొ;వ్ చెయ్యనివి యల రసు కంటం పరిసితి (దట.