Telugu చాదస్తపు మొగుడు - anilvaranasi/indianlanguages GitHub Wiki

ల! నలో కే! గల కనిం | క ఆ క్‌ ఇన. | మ న 1 [ హా క వ్‌

  • నలా లా. నానో నాకో మానాన లో. 'ననననా లావాలా. న వ. నలిని యా. కో | న న = క - నీ న క్‌ స" న టం. క్‌ [1 ౫ ట్‌ నాం ఒగ కు (| కే క గ ఇ ఈ ౨ జనా క టం . లం, కీ 2 వ క ననన లాలన నాడాను యాలు.-.న్‌. షం. * క్షే (ఆ |] ్ట ॥ వ. షా వ. అకక వ = క్ర నాను ప లం సాక శ ఎం తం | శం. కం క్‌ టలాగ్‌!
  • /. 4 త్త | ల ఆవ ణు = వ క్‌ _ (= [వా |. ౬ గ అ ఎీక్షీవా [1% | కో ఆ కధకు క వం జవ పా, ఎంకి *త 2, జ 1 ఉప వా ౩2 కలి వ ట్ట క్‌ బక _్‌ శి కనే తోసా? న యడ యయ. "నననోాాలాా-లాాలాా న యు న్‌. క ల... తాల . న! సా క 7 శ " | | క్ష శ్‌ . | న కా ల - జ ఎల యు | - క్ష ” | న్‌ / తక్‌యిత . వె _ ్‌ .. న ళ్‌ న్‌ , " వ్‌ . త జీ ; వ. లీ క కా లన్‌ స క . క్‌ ॥ న్నీ | [ ॥| కీ. | " 1 " క ళ్‌ * | ళ్‌ ” 1 , థి , | క్‌. | ఇ +" | | లా జ న . శ శ |! లం ॥ ఉ / య 4 క క్‌ న. . 1 ] [గ న్‌ ] చే శ రాలు జ / క "ఫా “ఛి " లి ॥ | |. లె అసె య. = గం తీ + ॥ వ. (౯1 మాలీ ॥ ప న్‌ - . . -! శీ గ | అ క . | | బని లా + [ ॥ స _ . _ వళ , . తి ఒకో ల ॥ వ్‌ గ్‌ కో ఎమూ ” - ( "క = , ల ఆ వ్‌ ”ై అ ల జీ న్‌ ఎ" | ం భ్‌ . లీ ళ్‌ వ / | ఒడ - శః క్ష . , ” శ ర్‌ .. శ ” ! వపా ల్‌ ల్‌ జీ | " _ . టే ల్‌ శ నా జ ॥ . . ర [ “ట్‌ ల డో న్‌ | శ ఒఒ! ॥ క |. / గ్‌ నో న క్ష -- వ జననే. | ఇ “ , క. ౯ళో = క్ష్‌ ల లా వా” ( | జ్ర ఖో [| స నలై న | - . - " . నై /| క ప. | ళా . ఖా జూ. ॥ ి న. స వీ" న వ్‌ ని 1 | ఇ " ” ల ల నో + |. _ు స్‌ వ్యా ఆ క్ట | బై . ఎ నా . క న్‌ | మ్‌ శ 4 న ణు జు జే ణా _ లో క్ష || . = న వా న వసం ఏం ల] శ క క నా ణ్‌ - ల! ” = 4 టీ * - |, న్‌ కాలో ప్రో “ ॥ " గా న్‌ - క క 1 1 రం నీ క్ష టై ॥ వే జాగా? లే ళో క రె హక మ్‌ క్త గా ॥ ఐల్‌ ఇ లా కీి కాం ౮ క య = . పేట్‌ ప! “ానక్టీ ఇ | స _ . కక్ష జా! క కి న | క | . ల ై కీల | జ్‌ క.
  • కావ! ఇ ల్‌ " గ్‌ న. లా " స + హాం పన క నం | “వా్‌వానే క. క్త ర య, ॥ | కీ వ. క య ళీ! న , ణీ _ ళ్‌ /. ణో _ | ్ట్‌ వ హా . ంం న! -! తొ వ వ జ ౫, ॥ | ణ్‌“ కలం 1 1 + . ! ళ్‌ ఖే శల ల్‌ . క్‌ య క్‌ = 111 | | శి . _ | ॥ | ః! ॥ - ॥ _ ల ॥ ం షమ య + ళ్‌ ॥ , శ | న శే = - , _ 1 ॥ ॥ 1 క్‌ - శః 4 " - +! | - లు ఎఎం | జ దే వ ॥ ॥ / [12 | క 4 మిం... ఎ . "| , న ॥ , _ శైల ౨ ఖీ | _ , . " ॥ . లీ _ ం అ: శ . ౫ [1 ళీ ( | | ॥ ల | ॥ శ _ “ న్‌ . _ .. _ | . . | శ వ్‌ _ , _ అ స = ॥ ల్‌ , " , " మ్‌ + ప జ క . ] ట్‌ , + - నన యే సలు 4 6 ్గ మ. . ల క్‌ డా ఇ _ | (
  • | (| ॥
  • 1 | శ పా షా ై 11 ల స్య

కా ళ్‌ ఖీ ( షి ళ్గ ః న్‌ ఇ ఇ 2 ఎ (

ఒఅ ౧5 ఫ0(౧ఏవ | బాదిస్తపు యిురుడు వాన్‌ * రచన, కూర్పు జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ ప్రచురణ జన విజ్ఞాన వేదిక పే ఆల్‌ ఇండియా పపుల్స్‌ సైన్సు నెట్‌వర్క్‌ అనుబంధం |

చాదస్తపు మొగుడు

లెవల్‌ - 4

ప్రచురణనెలం:

మొదటి ముద్రణ : 1992

రచన, సీరీస్‌ సంపాదకుడు :

(ల ఎ. బాలసుబ్రహ శ్యాం జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌

శీ1౧5! అనుబంధం.

వెల ; 12/-

వి, బాలసుబ్రహ్మణ్యం

27-1-1304, బాలాజీ నగర్‌,

నెల్టూరు = ర524 402. ఫోన్‌ : 0861 - 2320610 థ అన్ని (ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు

సూచనలకు, వివరాలకు . సి.వి. కృష్ణయ్య, కన్వీనర్‌, జె.వి.వి. విద్యావిభాగం

15/65 డా॥ సౌందర్‌రాజన్‌ బిల్లి,

బృందావనం, నెల్లూరు = 524 001.

ఫోన్‌ : 0861 - 2311558 సి. మోహన్‌, కన్వీనర్‌; జె.వి.వి. ప్రచురణల విభాగం ఫోన్‌ : 0877 - 2244551

పాపం దేవుడు ఒకనారి రామలింగడు పొారుగూళో ఎ వున్న పెద్ద చెల్లెలిని చూడబోయాడు. భోజనాలు పూర్తయినాయి. అప్పుడు పెద్ద చెల్లెలు రామలింగడిని ఒక కోరిక కోరింది. అన్నయ్యా నీవు చాలా గొప్పవాడివి. భక్తుడివి. నువ్వు చెపితే దేవుడు వింటాడు. ఈ ఏడు జొన్నపెరు వేసాము. బొత్తిగా వానలులేవు.

పెరు ఎండిపోయేటట్టుంది.

ఒక పెద్ద వాన కురిపించమని దేవుడిని . (పార్ధన చెయ్యవా! అని అడీగింది. రామలింగడు సరేనని చెప్పాడు. 3

మంచి వాన కురిపించమని దేవుడిని (పార్ధంచాడు. పక్కరోజు చిన్న చెల్లెల్ని చూచి పోదామని వాళ్ళ ఊరికి పొయ్యాడు. ఆ రోజంతా అక్కడ ఉన్నాడు.

డీల్తె ్‌ ళా త ల్వి

ఆ రాతికి అన్నాలు తిని ఆర్తుబెట పడుకున్నారు. చిన్న చెల్లెలు రామలింగడిని ఒక కోరిక కోరింది. అన్నయ్యా! ఈ యేడు వరి పెరు వేశాము. బాగా పండింది. కోతకు వచ్చింది. రేపోమాపో కొయ్యాలి. పెన చూస్తే మబ్బులు మబ్బులుగా వుంది. మాసూలు అయ్యేదాకా వాన కురిపించవద్దని దేవుడిని (ప్రార్థన చెయ్యవా? ' అని అడిగింది. . రామలింగడు సరేనని చెప్పాడు పది రోజుల దాకా వాన కురిపించవద్దని దేవుడిని (ప్రార్ధన చేశాడు. క్‌

భళా దగిగగిగిగగిగే క స్టే య ల. 1 = ( రేస పో ర్‌ టయ వ్యూ లే రామలింగడు లోలోపల నవ్వుకొన్నాడు. పొపర దేవుడికి ఎన్ని తిప్పలొచ్చాయి అనుకున్నాడు. 6 భభిళిభళి

ఎవరి మొహం చెడ్డది? అనగా అనగా. ఒక రాజు ఆయన పొద్దునే నిద్రలేచాడు. ఒళ్లు ఎరుచుక్‌ న్నాడు. కళ్ళు నులుము కుంటూ కిటికిలో నుంచి బయటికి: చూసాడు. న/ ? న్నా! ( నష నై (| ఈ / 7/౯ గే [౩ 7

ఒక బిచ్చగాడు అటు పోతూ వున్నాడు. వాడి చింపరి గుడ్రలు చూచి రాజుకు ఒళ్ళు మండింది. దరిద్రపు గాడిద కొడుకు అనుకున్నాడు. ఇంతలో స్మరున గాలి వీచింది కిటికీ తలుపు టకీ మని రాజుతలకు తగిలింది. తలబొప్ప గట్టుంది. రాజుకు ఎక్కడలేని కోపం వచి ఏంది. పొద్దున లేచి వీడి దరిద్రపు మొహం చూసాను. .- (6

తలబొప్య కటింది.

ర్న ఇదంతా విడివల్లనే జరిగింది. మ విడ్రిని వదిలి ఎట్టుగూడదు. విడ్రికి తగిన శిక వెయ్యాలి అనుకున్నాడురాజు.

న్న వాడని పట్టుకొని రమ్మని భటులను పంబపంచాడు. 8

రాజు కొలువు తీరాడు. భటులు బిచ్చగాడిని పట్టి కొలువుకు తెచ్చారు. బిచ్చగాడని చూచి రాజు ఇంతెత్తున ఎగిరాడు. మండిపడ్డాడు. నిద్ర లేస్తూనే వీడి దరి[దపు మొహం చూసాను. ._ నాతల బొప్పు కట్టింది. వీడిని ఉరి తియ్యండి. తీసుకుపోండి అన్నాడు రాజా.. భటులు బిచ్చగాడిని తీసుకొని పోవడానికి ఎద్దపడ్డారు. బిచ్చగాడు రాజుగారి మొహంలోకి చూచాడు. మహారాజా! చచ్చిపోయే ముందు నాదొక చిన్న మనవి అన్నాడు. ఎమిటది! విన్నవించుకో ! అన్నాడు రాజు క్ష ల

1 న్‌ ౯ సీ సళ గ ( హత ట్‌. ౮|| /47౮2 10

అయ్యా | నామొహం చూచి తమరికి తల బ్‌ొప్ఫ: కట్టంది. కాని నేను ఈ రోజు నిదలేచి ముందుగా మీ మొహం నాకు ఉరిశిక్ష పడింది. ఎవరిది దరిద్రపు మొహనో నాకు అర్ధం కావడంలేదు. అన్నాడు బిచ ఏగాడు. పొపం రాజు మొహం వాడపోయింది. ) భభిళళథల 11

పిండారబోసినట్టు వెన్నెల కాస్తూ ఉంది.

ఒక పెంపుడు కుక్క వెన్నెల్లో ఆడుకొంటూ ఊరి బయటకు పోయింది.

అడవిలోనుంచి అక్కడికి ఒకపులి వచ్చింది.

ఆ ఆర (గ ॥ గక (గతల ( ప? ఖ ళ్‌ ;

ళ్‌ కై శె (1 ॥ ఓ క్యా

12

అది ఆకుక్కను చూచింది. కుక్క బాగా బలిసి ఉంది. = నున్నగా. మెరిసి పోతూ ఉంది. మొహం కళ కళలాడుతూ ఉంది. పులి కుక్కను పలకరించింది. నేను అడవిలో మాంసం తింటున్నాను. అయినా బక్కచిక్కి ఉన్నాను. నిన్ను చూస్తే నా పళ్ళు పులిసి పోతున్నాయి. నువ్వు ఏమి తింటున్నావు అని అడగింది పులి. ' _ కుక్కకు ఎక్కడలేని గర్వం కలిగింది. నాకొక ఆసామి ఉన్నాడు. నేను వాళ్ల ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు నాకు వేళ తప్పకుండా అన్నం ఎడతారు. మంచి కూరలు పెడతారు. 13

ఆనందంగా ఉన్నాను. అందుకే ఇలా ఉన్నాను. నీవు కూడా వస్తావా! మా.ఆసామి ఇంట్లో ఉందువుగాని అని అడిగింది పులి సరేనన్నది. కుక్కతో కలిసి ఊళ్ళోకి వెళి ఎంది. కుక్క పులికి ఆనామి ఇల్లంతా చూపెట్టంది. ఇంట్లో ఒక చోట స్తంభం ఉంది. దానికీ ఒక గ్‌్లలుసుంది. కుక్క దాని దగ్గర ఆగింది. ఆ గౌలుసును పులికి చూపంచింది. ₹ “నన్ను దీనికి కట్టిస్తారు.

ట్‌ ఆ నేను ర్మాతులు ఇంటికి కాపలా కాయాలి. విడిచి పెట్టినపుడు బయట తిరుగుతాను. లేకుంటే ఈ గుంజ దగ్గరి ఉంటాను అనింది. 14

యక్క బతుకు పులికి అర్ధమైంది. డ్‌ లో క త్ల = (యం (6 గ్గ ఎలో /25/ (లేం చ క శ | ఇదేం బతుకు.బానిస బతుకు. నేను ఇష్టం వచ్చినట్టు అడవంతా తిరుగుతాను. = ఆనందంగా ఉంటాను. ని బతుకు నాకు ఒద్దు అంటూ అడవిలోకి వెళి ఏపోయింది. అళి ళల ళీ క

నేను బతకొద్దా? రామయ్య డాక్షరు దగ్గరికి పోయాడు. ఆయన పరీక్ష చేసాడు. ఇంత పొడుగున మందుల చిటి రాసాడు.

ను) మ. బళా [అం లీ టీ త్ర 0

రామయ్య మందులన్నీ కొన్నాడు. పొట్లం తీసుకొని ఊరికి పోయాడు. పొట్లం మొత్తం ఇంటి ముందు బావిలో వేసాడు. ణో జాతా న్‌ భీ రాడా పా క్‌ = (క అనగ “మై 1 /

ఇదంతా ఎదురింటి సుబ బియ్య చూసాడు. అంతడబ్బు పెట్టి మందులు కొని బావిలో వేసావే! అసలు నువ్వు డాక్షరు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు?

లు 1 లు ఫీజా ఎందుకిచ్చినట్టు? అని అడిగాడు. డాకరు బలతకొదా! అన్నాడు రామయ్య,

ఉం య అంత డబ్బు పోసి మందులు ఎందుకుకొన్నట్టు! అని సుబ బ్రయ్య అడగాడు. మందుల కొట్టోడు బతకొద్దా! అన్నాడు రామయ్య అన్నీ తీసుకుపోయి బావిలో ఎందుకు వేసినట్టు! అని సుబ్బయ్య అడిగాడు. నేను బతకొదా! అన్నాడు రామయ్య, (0

అశశళళళ

18

ఏది గొప ఎది అనగనగా ఒక రాజు. ఆ రాజు ఒక రోజు మంతతిని పిలిచాడు. నమ్మకం గొప్పదా? [శమ గొప్పదా? అని అడిగాడు. (శమ గి పది. అని మం(అ చెప్పొడు. రాజుకు అది నచ్చలేదు. అయితే రుజువు చెయ్యి అన్నాడు రాజు. కొంతకాలం ఆగితే రుజువు చేస్తానని మంత చెప్పాడు. కొంత కాలం గడిచింది. రాజుగారి సైన్యం పక్క రాజ్యం మీదికి దండెత్తి పోయింది. రాజుకోటలోనే వున్నాడు. తన సెన్యం గెలవాలని వేయి దేవుళ్లకు మొక్కసాగాడు. 19

ఒకరోజు రాజుగారి పూజారి వచ్చాడు. ” పారుగూళ్ళా ఒక స్వామి సమాధి వుంది.

అది చాలా మహిమగలది - దాన్ని మొక్కితే కోరింది జరుగుతుంది అని రాజుకు చెప్పాడు. రాజుకు నమ్మకం రుదిరింది. మం(త్రిన ఎబరిబంచాడు. మేము వెళ్ళి ఆ సమాధికి మొక్కాలి.

ఎర్సాట్టు చెయ్యండి అన్నాడు.

సమాధికి మొక్కితే ఏమి లాభం మహారాజా? అన్నాడు మంతి.

మీకు తెలీదు. అది చాలా మహిమగల సమాధి అని అందరూ అంటున్నారు.

వెంటునే వెళా ఎలి.

ఆ ఎర్వాట్లు చూడండ అని రాజు గద్దించాడు.

మంత్రి రాజుగారి ప్రయాణానికి

ఎర్సాట్టు చేసాడు. 20

రాజుగారు మంతి గారితో కలసి సమాధి దగరికి వెళా ఎడు. గి సమాధికి ప్రదక్షిణ చేసాడు. . అగో ఛై స నై తు (4 ర! క్‌ చే! న్‌ హా?! స. జీ గ [స నూ. పతపతడడ7డిన్త బయో, 21

అక్కడవున్న చెట్టుకింద కూచున్నాడు. ఇంతలో ఒక భటుడు వచ్చాడు.

రాజా! మన సెన్యం యుద్దంలో గెలిచింది అని చెప్పొడు.

చూసారా! మంతిగారూ!

మిరు ఈ సమాధిలో మహిమేలేదన్నారు.

ఇప్పుడే మంటారు, అనా డు రాజు. తమరు మని 1 ౦చారి.

మన బనికులు (వాణాలకు తెగించి యుద్దం చేసారు.

అందుకే గెలిచారు.

బరు సమాధికి మొక్కినందువల్ల గాదు అన్నాడు మంతి.

రాజుగారికి కోపం వచి ఏంది.

కళ్ళెరచేసాడు.

మం(తిని ఉరిమి చూసాడు.

న

ట్ర | 57 కై ( /1 ద జ | న వ | న ్స యా ఈ క్షి, చానా స గ గల్‌, (4 మం ల 1 ర అజా త్రురి

మహారాజా! ఆరోజు (శమ గ్‌'పదని చెప్పాను. అదే యిప్పుడు రుజువు చేసాను. ఇది న్యామి సమాధి కాదు. ఇందులో ఉందేది కుక్కు శవం. దిన్ని నేనే కటించాను. లు ॥ మహీ మగలదని (ప్రచారం చేయించాను. మిరే చూడండి - అని సమాధి తవి (ంచి కుక్క ఎముకలను రాజుగారిక్తి చూబంచాడు మంతి. తన గుడ్డనమ్మకానికి రాజు సిగ్గుతో గ్‌ తలదించుకొన్నాడు. భళి ళిళి ళీ 24

చాదస్తపు ముగుడు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో వేదయ్య అనే పంతులు ఉండేవాడు ఆయనకు చాదస్తం ఎకువ. అనుమానొలు ఎక్కువ. ఒకనాడు వేదయ్య భార్యత' పాటు అన్నం తింటున్నాడు. ( భార్య చీకుతున్న మామిడి ముస్టై ఎగిరి వేదయ్య కంచంలో పడింది.

వేదయ్యకు దిగులు పట్టుకొనింది. అపచారం జరిగిందని భయం పట్టుక్‌ 'నింది. భార్య ఎంగిలికి ఏమి శాస్తి చెయ్యాలి? అని పంచాంగం తిరగేసాడు. కాశికి పోవాలని అనుకున్నాడు. తీర్మానించుకొన్నాడు. 25

న్‌ా! శ మషర్తొట్తా య కలీ, $, న్‌ న్య ఆ ౮ సా-6

పొద్దున్నే లేచి కాశికి ('పయాణం కట్టాడు. భార్య చెప్పినా వినలేదు. గలా / శ 1 కూ ఆహో శ న టన / . రు, నవ డ్య/

బంధువులు చెప్పేనా వినలేదు.

కాశికి పోయి తీరాలన్నాడు.

ఆ రోజుల్లో బస్సులు లేవు.

వేదయ్య రోజంతా నడిచాడు. . . బాగా అలిసిపోయాడు.

సాయంత్రానికి ఒక ఊరికి చేరాడు.

రాతికి వంట చేసుకోవాలి.

వేదయ్య దగ్గర ఉప్పు పప్రు ఉన్నాయి.

వండుకొనడానికి కుండలేదు.

ఒకరింటికి పోయి అడిగాడు.

ఆ ఇంటి కొడలు ఒక చట్టి ఇచ్చింది.

వెదయ్య ఆ చట్టిలో అన్నం వండుకుని తిన్నాడు

తిరిగి చట్టి ఇవ బోయాడు.

చట్టి తీసుకోవడానికి కోడలు వచ్చింది.

28

భు స. ఖీ డ్‌ శో పా

దాన్ని అత్త చూచింది. అయ్యో! ఆ చట్టి ఎందుకిచ్చావే!.

అది పిల్లికి అన్నం పెస్తుది గదా!

పాపం నీకు తెలిదేమో!

అయ్యా ఏమీ అనుక్‌ వద్దు! అది కొత్త కోడలు! తెలీక ఇచ్చింది అనింది అత్తగారు.

వేదయ్య పేగులు కలి బెట్టినట్టయింది. వేదయ్య మరుసటి రోజంతా నడిచాడు.

ఆరా(తికి ఒక ఊరికి చేరాడు.

ఎక్తడో ఇంత పండుకుని తిన్నాడు.

ఒకరి ఇంటి అరుగు మీద పడక వెసాడు.

వేదయ్యకు అన్నం తిని వక్క పలుకు వేసుకునే అలవాటుంది.

30

"ఆ ఇంటామెను వక్క పలుకు అటగాడు. ఆమె ఒక వక్క తెచ్చి యిచ్చింది. . వేదయ్య పట పట మని వక్క కొరికాడు. ఈ శబ్దం విని ఇంటావిడ బయటికి వచ్చింది. . నాయనా! నివి ఎంత గట్టి పళ్ళు | నేనూ మాఆయనా ఇద్దరం కొరికినా ఆ వక్క పగలలేదు. . నీవు నిమిషంలో నమిలేసావు. అని వేదయ్య పళ్ళబలాన్ని మెచ్చుకొనింది. దేంతో వేదయ్యకు బుద్ది వచ్చింది. కాణికి పోవడం మానుకున్నాడు. పొద్దునే లేచి ఇంటి దారి పట్టాడు. అభశినంళి 31

థ్‌ ప! క తో ళీ టీ న! కి ఇ ల! త్రి ఠి ఖీ మ! తా న్‌ ఖ శి ం

. |. వం వే బక్‌ లన గ: వ వ ఆ? వ గా | డే క వ్‌ ఇ న. 4 ఎ అ ఉం ల సజ! న / [ , . / యో 1 , ల 4 కే కే క త! ట్ట అ ' స. య ॥ త క్‌ ఇ 1 పవన్‌. . [1] / / = = ॥ = న తీ; క జ్యో! క్‌ (| త. | త్‌ | ల _ ల , ం ఖు | ర = అన్న క్‌ ళో త. _

  • " వ. గా ల. కి ాఅత్రుకవ క ల ” . శ్‌ చ ఎ ళ్‌ శ " _ _ _ "4 ఎ త 4 మ. ౯, న | . శ . నా భధ. జు /| . కే త / |. | ౪ ళా న. మం! య. ం ॥ శ 1. ॥ ॥ | _ , . - ల ల వ టూ! జ ఇక్షు | ॥ | శ . ళ్ళి ఎ ఇ ం ః , _ ఒం" . | ల | , . "| ఎ ల” శక. (వ న... య. ఖ్‌ 1 ష్‌. రట చే జ! జ. య. ఇ ల మ జ్‌ ం వ. లో ఆ ళా " ( 4 న. ః "ల తం “శం ల + = ౯ “అ న చక కో హో నయ సహ క క న కం క... కీ జకం అల్‌ టగ్‌ ఇ , ( న ళ్‌ క. క | చార ణ్‌ చా కా క . 4 శత కనా అత మ్‌ శ. న ర షన వ క జ స క మా సా 1 స =. న! శే ప న! గ్‌ క. న ళా ని శకస. న క | శా శ కన లైకా ఠి న య భా క క న ల గ! కే జ. క త జ | , టు జం + ళా టం జై బశ ర. కట న. | తా 1 యర ఫ్‌ కర శా టన్‌" లం నా శ క క కోసం కూడా పుస్తకాలు రాసారా? న. చి యు ఉన మ... ళా = కక | మ | నే వసో జ ల్‌. ల! 1కే న క క సం న అం] గం నో + పె! టో కొం క ( తో క =. ట్‌ ర క ఈ ఇం జప ని వ కం) చ | "న్‌ క గ అలి శ్‌ న్‌ కే ఆక క్ట | | (| జ్‌' ణా శనై | ఠి ళ్‌ గా

2 శ . | | | వ!

[11

| 1,1

/ ం క [క్ట కా [1 ఎ || శ న!

4 కో | | | జీ | |

లు యి తి అ రా, 1 [1 కా ణ్‌ అణాత | | ఐజీ క 5 11,౩౩" తూ! తీ అప |” (౫ . | షో లః ళ్‌ ల క్ల వ ణక | థి ఠి ( న న . ల! లాల జే (న! ఖ్‌ | 4 8 1; వీ || క | ఇ ల్‌ ఆగ శ ం | క ఈం స్య ్నా.! వస అణాల శే. || న | ॥ క | శత బు ఎ క్ష జాను! లా క | 1. |' ం / | జ్యో న ల '-! క్‌ 1] ఉపవా ', కక! శ) క జ (శ. జడ్‌ ఛి శక యా! | 9 త్య క్ట ప వ. న. ఇయం ళ్‌ 2 హై 1 + || | వే క ప! 1. ॥ క. 11 [| | న . 2. ఆ ఆగ్‌ ఆ ం్ర ఆ్యో ; వ... నం జ. | | | 8 న్‌ ౧౨ జ తి లయ . [1 . (|! లొ న అ [113 [1] క. వ లల డి న [| | క జ . 1వ = టై లి 1 | కా వ , ల్‌ ట్లో జ క్‌ న. నః! - శ క. ॥ కీ ॥ | ం క్ష . | న జ్యా. తం శ టా 1 న = ఖు న |. అ శ = జ శః ల న శ, న ల ఠి | ॥ ం, | గ . జ్‌ 1] ను 0 | = = య. న ఇ క. (ల!

  • ఎ శే శు క & | ॥ జడా, ం్ర _ " * [_! మ వి మై -5 ఆపె ల ఎల్లలక్‌ సం గ. రుం = ॥ | ౯ . .. ఇ. తత న. ట్‌ నం. క ॥ 4 | | య్‌ ం య క ౨ శ్వా న్‌ న. ” 1. న లే క్‌! శ ఓక ఒ 7 న లా న | _ . . ; - + . .. . / + ( ర. న గ. ల క. క. క క శ * . | ” శ" ఓ క్‌ ఇ క క ం | ఎం య శ ॥| - లం | టు స స్‌ | న | / | ఇ ” ॥ + * న న గ! లై ఎలో న. 1 ఇట ాని | క్ష ళం (టీ న క ౯ “ ॥ ః /. . | ల ల - /| “లన ఇ " / . జ క | క క. ఇ జం పై క క ॥ 1 | | న. . | | 1 = (క క్ష య తుల క తం టం వల సీ క అం బ్య బలే భా మం. . * / శ్వ జరం న సల లత న. గ ( ం మ కుం జ ఎ |. శ శశ యా ఇ శ = , న. / ఇ 4 4 క్‌ 1 ఇ గ న _ న. | సీ క్‌ | న. న లే ల (క ఇ శ | వ 1 శా గ్‌ ల య క్‌. క క న. క్‌ క్‌ కీ | స్త ॥ ఇ స్‌ ్క ఈ ల , కం అలన | వా, టి కా కా శ ( 1 ॥ | శ || . మక్‌. బాటా ఇకా ౯

(౫ న. మబీసు ఫొందేషన్‌

వ్‌సీల్య (అ గి లు

అ కా పుస్తకాల పరిశీలనాపట్టిక

సంప.. (డక గ్రగారోో న 1. యు. లగా. దీ (ఈ ముందు అట్ట ల వెనుక అట్ట గ దీ . న న _పెద్దపైవావేజీల. | |

ల లకపీల.. || , ౭౧|,చచ చాచా రా కర్‌ లీ తయారుచేసి ర్యా. మవళతీమివ _వతలువిడరీపి | [00000 అకు (టే డక

చ తాకనతెత ."స్కృావ్‌చెయ్యనివి ఈవల (౦ ్‌్‌్పరిన్‌ిి్‌ | _౧అ€దిధ౮