Telugu చందమామ రావే - anilvaranasi/indianlanguages GitHub Wiki

నేఖ లాలా. గ మా న్‌ క క నా హలా బా. చ శ ల నాననా లాను న హాం నయ 1 ల్‌ [ న్‌ ఆ. క వ. న సా । న | =. సంకలనయై_ కష:

  • ల ఓ లా న. క . క లె జ న. జాం న ల. -. లు | న న్‌్‌ | వోలు క | న నఖ... య్యా. లే ఎనాకనోోతననాలాలాని అ క్ష ఎఎ న 4| ల 2 నా మా ఆలా గ్‌ న్‌ " - = న్‌ నా లా 1 యా మ |. _ _ ా జ లాలా ననన జా | డైవ్‌ వ. | ల్‌. ఇ. వ | | న . త్‌ో ॥ | న తా శ్‌ “| | లా ॥ (౮. న్న ఇవా శ తా లో | తాన య వాడాక కా వః న్‌ * ఆ ” _ చ ల ల న్‌ ్‌ా అ అూాజనాననకనననో . న ననన. బన ననన... జ్నా న స్థ నా = న. లా అ” న జూ సా ముయానానాతో ్ల అనాలన్నాబ్య్యబ్లా అనా గ న న! . యః కునానాా లలా ॥. | లు | _ ఉనా తన్న వాలా య మాల - మూ - న వా తో ( క ు క ” ॥ చ లాక్‌ = | లక్‌ 1” టా , ౯ = ల ఫీ 4 న! శ ॥ / జా జా యా ప్యలా- | | కొవాలి స , ఎ ళ్‌! (| ల్‌ = _ అ . తౌ జ్‌. వ జ క లా [కె వక
  • క. లా . ననా” . 1 2 ల అహ శాలు వై [గా ఫ్‌ . ,. | ల . -ాీక్షిక టి "ఎ ై ॥ గ - వన్నె, వ జ క. ఖో 1] || తూ ం వ ల్ల నం! న నని ఒం చైనా య్‌! . టి నా 4 [స కన. త్‌. బట కక. క్‌ | (7
  • నా యానాడనోన న య = . న్‌ ౫ ౫ టం. క (= [గ ల ఆక నా జ ల _ ని క ల్‌ . క్‌ ' జై ఇళ కణ -- వ నూ ॥ మ, “జ అట్లే ఇ " య. న్‌ [5 1. ॥ కిన కా క్షా [ డీ ట్‌ ఎం | శాన్‌ 2 వజ క్‌ కక. “2 వా. వం. [క | కే 7 క్‌" న” అలా మనన | గ్‌ా. క స్‌. క్‌ ;" శ గాడీ 2 | ౧. - 1. నం య్‌... తా /| | " “చీ క కక వా కీ! న. అ శె | స వన. కా క్షైల్న 1 - | య క జు న్‌ కి... | ॥ న్‌ ఖ్‌ ఫ్‌ న. నా కై ఇ ఇకా క్‌ శ ల్‌ క్ష్‌ 1 | | స్‌, | |. | , ఆ ॥ ॥ న | క నే. ఓ న - = జీ - ౨. శ -ా కాళీ వ జా వ గ్‌ లీ ఇ య్‌ శ్‌ ల క * య! వం క. లీ కష్ట వ - (=. శ గేల వ శ గ్‌ నస గ ( | శ (|; వ. లా = ॥ న్‌ లో శ బాల. క్‌ గ ఇ షి. క | ప తీ శ ళా న్‌ ౮ నా - లీ ం / వ్‌ యో వా | టీ ఆలి ఇ అ _ + శ్శి | భ్‌ / సో శీ | (69%, 6 6 40 వ్‌ ." | కా ( శ . ని ప్రచురణ హో! తూ।1గో 11బిలా. , ఛి . గ న అమో గ వాయు శవా అ శ (ఇస. నాలు తూల న ఈ క్‌ న క | న్‌ా! త్‌టాథై' ర టీ శ సట్‌ గ య ల మ క క్ట క న 50 శ స నక. 1 8 ఖీ క్‌ | లో. ం రో మ. క | 1 | స్తో 1 క్‌ 9 ఇ వ. ఉేెళా | న ఖీ శీ

ఈ

చందమామ రావే (పిల్లల పాటలు)

వనన స హస స సనన

సంకలనం : కృష్ణశ్రీ

ప్రచురణ : జనవిజ్ఞాన వేదిక

తూర్పుగోదావరి జిల్లా శాఖ

_ ప్రథమ ముద్రణ : జూలై, 2002

ద్వితీయ ముద్రణ : ఫిబ్రవరి, 2003

(ప్రతులు : 1000 6

చిత్రాలు : చదువు మాసపత్రిక సౌజన్యం మరియు

రాంషా-శిరీష పబ్లికేషన్స్‌

ఎల : 20/-

(ప్రతులకు ;

దాః ఎల్‌ ప్రతాపరెడ్డి

(అధ్యక్షులు, జనవిజ్ఞాన వేదిక, తూగో! బిల్లా శాఖ,

5-3 సెంటర్‌ పాయింట్‌ అపార్ట్‌మెంట్స్‌, .

దంటువారి వీధి, సూర్యారావు పేట, కాకినాడ - 1. ఫోన్‌ : 861922 రాంషా-శిరీష పబ్లికేషన్స్‌ /' సామర్లకోట-538 440 ఫోన్‌ : 2327454 /

గీ

౧ లర్‌!160014్‌ | చందమామ రావే నఖ. ళ్‌ గ జనవిజ్లాన వేదిక తూర్చుగోడొవరి జిల్లా గ్‌

చందమామ రావ విషయ సూచిక 1 ముందుమాట [ నామాట 1 అభినయ గేయాలు .......౨౨౨౨౦౦౦౦౦ ౦౦ లటటటటటటటట టం వటటపల లలల టంటం లలల క్షే 2. నూతన అంశాల పరిచయం .......4440440 0600662066 6004402444 ర 4. మంచి అలవాట్లు............౨౨౨౨౯౦4౦60 6662 6వం వటం లం లం కేర్‌ 5. నైతిక, మానవతా విలువలు నేర్పి పద్యాలు/పాటలు ............. 7 ౦. ధ్వన్యనుకరణ వటట లలటటటతదటలటల టల ళవటటల లలల వ వటలలటటలట లం టట టటలంంంంంంంంల బలై 7. పాటల్లో పొడుపు కథలు ........౨౨౨౨౨4౦౦౦ ౭౦౦00000 లటలలలలలలంంంంంంంంం బర్త 8. ఆటల్లో పాటలు.........40000000006 0020 వటలలలలర వలం లం లర్‌ 9. పాటల్లో కథలు ........౨౨౨౨౨౨౨ ౨౦౦౨౦౦4006 0 00వ లవలలలలవవ లలల లలల ౨2రి ౩౦. దేశ సంస్కృతిని స్ఫురణకు తెచ్చె పాటలు...........444444444 32 11. ఆట పట్టించె పాటలు... ౦౦౦0 ల0టవలలవలవలటలలంలం తిక 12. అనునయించే పాటలు ....... ౨4౦౦౦06606 0 00 టటలటటంలలంంంంంం 86 14. శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందించే పాటలు ....................త9 | | 16. అభ్యుదయ పొటలు 1 ఎందుకని ఎందుకని?...........444402 20600 666604004444444ర్‌0 1 అందమైన నందనంలో............ేంంంంం00000000000000టర్‌పే. క1 అమ్మ ఒక వైపు..........224000000 0060600060 6040404024222442 రబ [1 ఆటలంటే మాకిష్టం .......౨౨౨౨౨౨౨౨౦౦౦620600042222222ర్‌తి ౪ చదువుకుందాం ........444444444666 6666 టలల ఏం వలటటం ఏం ర్‌ఉ ౪1 జలరాసులు రవ్లైద్దాం! .......200002000620662 0060422222 ర్‌5్‌ ౪11 పరులకోసం పాటు పదడని...........౨44000000044422ర్‌6 7111 నరజాతి మనుగడకు ఆధారం చెట్లు...............444.22 5 కేస ఎక్కడమ్మా నువ్వు లేనిది”... 0000244044..ర్‌ఠి 19

నామాట

  • కృష్ణత్రీ పాట శక్తివంతమైన మాద్యమం. ప్రజల్ని కదిలించాలన్నా, కర్తవ్యోన్ముఖుల్ని | చేసి కార్యరంగంలోకి ఉరికించాలన్నా ఉపన్యాసాల కంటే పాటదే పైచేయి. ఉత్తేజ పూరితమైన పాట జాతి జనుల గుండెల్లో దేశభక్తిని రగిలిస్తుంది. శ్రమైక జీవన సౌందర్యం లోంచి పుట్టుకొచ్చిన వాటలు, పద్యాలు ప్రజలందరి ఆస్తి. భావితరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత ఈ తరానిది, బాలల కోసం చాలా మంది ఎన్నో పాటలు, గేయాలు రాసారు. ప్రసిద్ధ కవుల నుంచి సామాన్య (ప్రజానీకం వరకు గళంనుంచి కలంనుంచి జాలువారిన ఎన్నెన్నో పిల్లల పాటలు వున్నై. వాటిలో కొన్నయినా ఒక సంకలనంగా తీసుకురావాలన్న నా ఆలోచనని జన విజ్ఞాన వేదిక జిల్లాశాఖ కార్యరూపంలోకి తీసుకొచ్చింది. పిల్లలకి చదువనేది ఆటలంత ఆనందంగా, పాటలంత ఆహ్హాదంగా నేర్పాలనేది జనవిజ్ఞాన వేదిక ఆశయం. అందుకోసం ఎన్నో పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తీసుకువస్తోంది. బాలోత్సవాలు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది. పాటలు నేర్పే ప్రక్రియ కేవలం తంతుగా భావించకుండా శాస్ర్తీయ విధానంలో నేర్పితే పాటలు పిల్లల హృదయాలకు హత్తుకుంటాయ్‌, చదువుకు వారిని మానసికంగా సన్నద్ధం చెస్తాయి. ఏ పుస్తకమైనా స్వయం సంపూర్ణం కాదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అన్ని వైపులా బాల వాజ్మయ వికాసం కోసం కృషి జరిపినప్పుడె సమగ్రత. ఈ పాటలు మార్ట్దవమైన పసి హృదయాలలోకి ఇంకాలి, ఇమదాలి. ఉత్సాహం వెల్లువెత్తినప్పుడల్లా వాళ్ళ గొంతులోంచి పెల్లుబికి రావాలి. అప్పుడే సార్ధకత.

కృతజ్ఞతలు ల ఎందరెందరో ప్రసిద్ధ కవులు, వర్ధమాన కవులు, ఉపాధ్యాయులు రాసిన కొన్ని పాటలు, పద్యాలను ఈ సంకలనంలో పొందుపరిచాను. వీరందరికీ నా కృతజ్ఞతాభీవందనాలు. కొన్ని పాటలకు రచయితల పేర్లు లభ్యంకాక, వారి పేర్లను పేర్కొనక పోవటం లోపమే. ఆయా కవుల పేర్లను నాకు తెలియజేస్తే = మలి ప్రచురణలో ఈ పొరపాటును సరిదిద్దుకొంటాను. ముందు మాట రాసి ప్రోత్సహించిన జనవిజ్ఞాన వేదిక విద్యా విభాగం కన్వీనర్‌, చదువు పత్రిక ఎడిటర్‌ శ్రీ వి బాలసుబ్రహ్మణ్యం గార్కి, అన్ని విధాలా ప్రోత్సహించిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్‌ యం. బాబూరావు గార్కి వేదిక జిల్లా అధ్యక్షులు డా! ఎల్‌. ప్రతాపరెడ్డిగార్కి వేదిక బిల్లా నాయకులు బి. నాగేశ్వరరావు గార్మినా హృదయ పూర్వక కృతజ్ఞతలు సకాలంలో ఈ పుస్తకాన్ని ముద్రించిన రాంషా-శిరీషా పబ్లికేషన్స్‌ అధినేత డాక్టర్‌ ది.వి.ఆర్‌. పూషా గార్కి, పెద్దాపురం మండల విద్యాధికారి శ్రీ వి. వేణు గోపాలరావుగార్మి ఎం.పి.డి.ఒ. శ్రీ బి. శ్రీనివాసరావుగార్మి జనవిజ్ఞాన వేదిక, సామర్లకోట పట్టణ అధ్యక్షులు శ్రీ బి. వెంకట్రావు, జె.వి.వి. కార్యకర్త, నా ఆత్మీయ మిత్రుడు బి.బి. రామకృష్ణారావుగార్మి నా కృతజ్ఞతాభివందనాలు. ఈ చిన్నారి థున్తకం చిన్నారి బాలలకే అంకితం మా అంగర గోపాలకృష్ణ (కృష్ణశ్రీ, బి.ఎ.. బి.ఎడ్‌. టీచర్‌, ఎం.పి.యు.పి. స్కూల్‌, పులిమేరు, పెద్దాపురం మండలం, తూగో! జిల్లా.

    1. చారిత్రక పరిశీలనలో అయోధ్య వివాదం
  1. కాస్మిక్‌ వాయేజ్‌
  2. కవుల మతం (కవితా సంకలనం)
  3. స్ఫూర్తి (కవితా సంపుటి) ”

ఒక ప్రజాస్వామిక నంన్కతి కోసం... వి. బాలసుబ్రహ్మణ్యం కన్వీనర్‌, జనవిజ్ఞాన వేదిక, విద్యావిభాగం; “చదువు సంపాదకులు డి.పి.ఇపి. ఆఫీస్‌, హైదరాబాద్‌.

పిల్లలకోసం మనం (శ్రమిస్తున్నాం, వెచ్చిస్తున్నాం, తపిస్తున్నాం. అయితే వాళ్ళకోసం న్యాయంగా చెయ్యవల్సింది మాత్రం ఏమో చెయ్యడం లేదు. లేకుంటే వెయ్యేళ్ళపైగా అనర్హ చరిత్రగల్లిన తెలుగు సాహిత్యంలో పట్టుమని పదిమంది చెప్పుకోదగ్గ పిల్లల పాటల రచయితలు లేకపోవడమెమిటి? ఒక చింతా దీక్షితులు, ఒక జై సీతారాం ఇలా చెప్పుకొంటూ పోదామంటే వెళ్ళమాదికి ఎక్కగల్లినవాళ్ళు కనబడక పోవడమేమిటి?

మనకు శక్తి లేకకాదు. అవసరం లేకగాదు. మనం ఒక వ్యావార ప్రపంచంలో వున్నాం. అక్కడ విలువలు అవసరాన్ని బట్ట వుండవు. లాభాన్ని

| బట్టి ఉంటాయి. అందుకే పిల్లల పాటలు ఎంత వెతికినా పాతవి తప్ప, కొత్తవి

దొరకదం కనాకష్టంగా వుంది. మార్కెట్టు మహిమ మరి!

అయినా పాపం పిల్లలు వాటల్ని వదిలి పెట్టడంలేదు. మాటలు రాక

' ముందునుంచే వాళ్ళకి పాటలు వస్తున్నాయి. లొడలొడా పాడుకొంటూనే

వున్నారు. ఆ పాటల్లో వాళ్ళు తమ లోకాన్ని వెతుక్కొంటున్నారు. భాషమాద పట్టును సాధిస్తున్నారు. మంచి పాటలు లేనపుడు, ఉన్నా వాళ్ళకి అందుబాటులో లేనపుడు ఏం చేస్తారు? 'గాజువాకే పిల్లా మాదీతో సరిపెట్టుకొంటున్నారు. సంబర పడిపోతున్నారు.

మనవాళ్ళ సంగతికొస్తే ఎన్నేళ్ళు గడిచినా, ఎన్ని శిక్షణలు వొందినా "భాషను పిల్లలు ఎలా నేర్చుకొంటారు? అనే దానిపట్ల మనకు అవగాహన అంతంత మాత్రం గానే వుంది. భాషనేర్పదమంటే అక్షరాలు దిద్దించి, పదాలు డిక్టేషన్‌ రాయించడమేనని మనప్రగాఢ విశ్వాసం. భాషకు లయ హృదయమనీ, ఆ

లా

లయను పట్టించి భాష నేర్పదడంవల్ల భాషమిద పట్టు, (పమ రెండూ ఏర్పడతాయని మనం అర్ధంచేసుకున్న పాపాన పోలేదు. అప్పుడు పిల్లలే రచయితలుగా, కవులుగా మారిపోతారని మనం ఏమాత్రం వొప్పుకోము. (శివరాం వంటివాళ్ళు ఎంత మొత్తుకొన్నా ఎన్ని సాక్ష్యాలు చూపినా సరే) అందువల్ల బళ్ళు పాటలు నీతులు నేర్పడానికో, అప్పుడప్పుడూ వేడుకల్లో ఒకరిద్దరు గానకళా కోవిదులచేత రాగాలాపన చేయించడానికని మాత్రమేనని మనం నమ్మి వల్లె వేయిస్తుంటాం. ఫలితంగా పాటలు చాలా సందర్భాల్లో పాఠాలకంటే ఘోరంగా ఉంటున్నాయి. జనవిజ్ఞాన వేదికలాంటి సంస్థలు ముందు ఈ మూఢనమ్మకాల్ని తొలగించాల్సి ఉంది. దినికోసం ప్రచారం, ప్రత్యామ్నాయం రెంటినీ చెపట్టవలసి వుంది. ఇది ఎక్కడికక్కడ ఓ ఉద్యమంగా జరగాలి. దీనికోసం పాతపాటల్ని, స్థానిక పాటల్ని స్వీకరించి, కొత్తవి రచించి పిల్లల కందించాల్సి వుంది. టీచర్లకు వొంటబట్టంచాల్సి ఉంది. ఇదేదో ఒక సేవాకార్యక్రమం కాదు. సాంకేతిక జోక్యం అసలే కాదు. పాఠశాల విద్యలో ఒక ప్రజాస్వామిక సంస్కృతికోసం చేపట్టాల్సిన ఉద్యమం. దిర్జకాలం, నిరంతరాయంగా జరగాల్సిన ఉద్యమం. ఇప్పుడిప్పుడే ఇలాంటి ప్రయత్నాలు కొంచెం ఊపందుకొంటున్నాయి. దినికి ప్రభుత్వ టీచర్లే నడుం బిగిస్తున్నారు. ఇది చాలామంచి పరిణామం. కృష్ణశ్రీగారి ప్రయత్నాన్ని ఇందులో భాగంగా చూడాల్సి ఉంది. ఇలాంటిపని ఎంతచేసినా తక్కువే అవుతుంది. పరిమితులతోనే ఉంటుంది. అయినా ఫలితం ఎక్కువగానే వుంటుంది. అందువల్ల పాటల్ని శల్య పరీక్ష చెయ్యడం దండగ. ఏవి మంచివో, ఏవి చెడ్డవో, ఏవి పనికొస్తాయో, ఏవి . పనికిరావో మనం కలం ర్సుళిపించి, ఎ(ర్రగీతలు గీసి తేల్చనకృరలేదు. ఆపని _ పిల్లలు అద్భుతంగా చేస్తారు. క్షీరనీర న్యాయంతో అసలైన పిల్లల పాటల్ని ఒక్కసారి వినగానే పట్టేసుకొని పనీపాటా లేనప్పుడల్లా పాడ్డం మొదలెడతారు. | తమవికాని వాటిని ఈ చెవితో విని ఆ చెవితో లక్షణంగా వదిలేస్తారు. కృష్ణశ్రీ, కృష్ణశ్రీ నమ్ముకున్న జనవిజ్ఞాన వేదికా ఈ సవాల్ని స్వీకరించి ఈ ప్రయత్నానికి పూనుకొన్నాయని చెప్పనవసరం లేదనుకొంటాను. |

(1 / జేచేలమ్మా జేజేలు . భారత మాతకు జేజేలు చే గ రక అమ్మా నాన్నకు జేజేలు ష్‌ జ్‌ గురువు గారికి జేజేలు పైక తెలుగు తల్లికి బేజేలు వా తెలుగు జాతికి జేజేలు తెలుగు భాషకు జేజేలు శిత ఈ నాకాళ్ళ కడియాలు నీలినేత చీర తలలో పూలు పూసల దండ తలపై కుండ కుండపైన ముంత పెరుగొయ్‌ పెరుగు. స్వబంి వాన వస్తోంది . కక ఏరులు పొంగగ వస్తోంది అక్కా పడవలు చేద్దామా చక్కగ నీటిలో వేద్దామా పాపలు పదవలు ఎక్కేదాం పలు దేశాలు చూసెద్దాం అందాల పడవలు పోతూ వుంటే మనకెంతో హాయ్‌ హాయ్‌ మనసెంతో జాయ్‌ జాయ్‌! = .

గ్ర గంధం మెడకు పూసుకొని పసుపూ కుంకుం రాసుకుని కంట్‌కి కాటుక పెట్టుకొని ఆదవె... ఆడవె... అమ్మజ్జి! పువ్వులు తలలో ముడుచుకొని ॥| తిలకం నుదుట పెట్టుకొని బుగ్గను చుక్క పెట్టుకొని ఆదవె... ఆదవె... అమ్మణ్లి!. అప శ్ర చిల్టచిలకమ్మా అమ్మ కొట్టిందా! (ల తోటలో కెళ్ళావా | పండు తెచ్చావా ్‌ త్న గూట్లో పెట్టావా? ద్శో | గుటుక్కు మింగావా! / తిచి పి తప్పెట్లోయ్‌ తాళాలోయ్‌ క్ష దేవుడి గుళ్లో మేళాలోయ్‌ ' _ పళ్లూ పత్రీ దేవుడికోయ్‌ / న పాలు నెయ్యీ పాపాయికోయ్‌ / తథ ఈ (. / రోజాపున్న శల లో ఎగ. టిక్కుటిక్కుమనుచు ఎక్కడికమ్మా వెళ్తున్నావ్‌? ఎందుకమ్మా వెళ్తున్నావ్‌ చదువుకోడానికెళ్తున్నా! (

తవా.) నారింజ కాయ నా నోరు ఊరింది తొన తీసి తినగ స్‌ అబ్బబ్బ పులుపు (1! తిననే తినను మ్‌ 11 లి తీసి నేలకొట్ట ట్ర 14( తియ్యని నారింజ క గ్‌ తింటే హాయ్‌ హాయ్‌ గ్గ న్‌! వ. నో మ తో చందమామ రావే - జాబిల్లి రావే కొందెక్కి రావె - కోటి వేలు తేవే పల్లకీలో రావె - పాలు పెరుగుతేవే అన్నిటినీ తెచ్చి- మా అబ్బాయి కియ్యవే! ప్రశ త్రీ గుమ్మాడమ్మా గుమ్మాడీ పూలు పూచింది గుమ్మాడీ కాయ కాచింది గుమ్మాడీ పండు పండింది గుమ్మాడీ పంచి పెట్టారు గుమ్మాడీ ఖత త్రి గోరంత దీపమ్ము - కొండంత వెలుగు గోపాల కృష్ణమ్మ - గోవులకు వెలుగు మాడంత దీపమ్ము - మేడలకు వెలుగు మా చిన్ని అబ్బాయి - మా కళ్ల వెలుగు తిధి ఈ 2౫ న్‌

జీ లి వొత్రాభినయం గ | అల్లరి పిల్లవాడు : చిలుకా చిలుకా వో కౌ. రావే చిలుకా ౧. (| గీ ఇవిగో గింజలు 1 స్ట తినవే చిలుకా! క్‌ చిలుక : రాను రాను దగ్గరికి | వస్తే నువ్వు పట్టేస్తావ్‌ లారా పంజరంలో పెట్టేస్తావ్‌! | | ఈతి ఈ పాపాయి : బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెళ్తివి? బుజ్జిమేక : రాజుగారి దొడ్డిలోకి మేతకెళ్లిని! పాపాయి : రాజుగారి దొడ్డిలోన ఎమిచూస్తివి? బుజ్జిమేక : రాణిగారి పూలచెట్ల సొగసు చూస్తిని! పాపాయి : పూలచెట్టు చూసి నీవు ఊరుకుంటివా? బుజ్జిమేక : ఊరకొనక పూలచెట్లు మేసివస్తిని! పాపాయి : మేసివస్తే భటులు నిన్ను ఏమిచేసిరి? బుజ్జిమేక : భటులు నన్ను కొట్టవస్తే తుర్రుమంటిని! చి బాబు : బాలా బాలా అలిగా వేల? + బాల : మిఠాయి తాయిలం పెట్టలేదుగా! బాబు : బాలా బాలా పక పక లేల? బాల : మిఠాయి తాయిలం పెట్టినారుగా! బాబు : ఎందుకు బాలా ఏడుపు మరలా? బాల : తాయిలం కాకి తన్నుకళ్లెగా! ఉచ ఈ త్రైత సట “చరదమయరాన న...

ఆ ర 2. నూతన అంశాలను క అరిచయం చనీ పాటలు |.

అచ్చులు పరిచయం అమ్మకు నేనొక అబ్బాయి ఆనక మరియొక వావాయి ఇదిగో వినండి పాపకథ ఈ తీరున జరిగిన వింత కథ _ ఉగ్గూ వాలను పట్టాము ఊయలలోన వేశాము గగ్రత్ల! శ బుషి అనమంది మాతల్లి యో 4 బూచి అన్నది మాచెల్లి | తడ ఎల్లరమూ ఇది విన్నాము ౧ ఏకంగా నవ్వేశాము (గ గ ఐదేండ్లూ నిండాకా ఆలా ఒక్కరోజున మేమంతా ఓనమాలు దిద్దించామూ బెనూ! ఇప్పుడు చూడండీ అం అనమని అన్నానేనూ ఆః అన్నది పావాయి తాను ఈథి ఛి

గా, వారాల పీర్లు ; ఆదివారము నాదు - అరటి మొలచినది స్య సోమవారము నాడు - సుడివేసి పెరిగింది 1 గ మంగళవారమునాడు - మారాకు లొడిగింది | బుధవారము నాడు - పొట్టిగెల వేసింది ల్న/ గురువారము నాడు - గుబురులో దాగింది స | ఓ శుక్రవారము నాడు - చూడగా పండింది / స్థ శనివారము నాడు - చక చకా గెలకోసి | అందరికి పంచితిమి - అరటి అత్తములు అబ్బాయి, అమ్మాయి - అరటి పళ్లివిగో! ఉత ఛీ రంగుల పేర్లు కాకి రంగు నలుపు - కారొస్తే నిలుపు ఆకులన్ని పచ్చ - అందరుంటే రచ్చ దొండపండు ఎరుపు - కొందమిద మెరుపు ఆకాశం నీలం - హనుమంతుని వాలం నిమ్మపండు పసుపు - నిన్న-నేడు-మునుపు వంగపండు ఊదా - వచ్చెనమ్మ రాధ మల్లెపూలు తెలుపు - మనసు మనసు కలుపు తచితి

అక్షరాలు అరటి పండు త్రీపి ఆవుపాలు బలము ఇటుకల ఇల్లు అందం ఈగ తెచ్చును రోగం ఉదయాన్నే లేవాలి ఉడికిన అన్నం తినాలి ఉప్పు ఉప్పగా ఉంటుంది ఉదుత ఉరుకుతూ ఉంటుంది ఊయల్లో ఊగుతూ షి. ఊరి చివర మరి ఇహ (ఫా ఊడ ఎంతదో చూడు టీ ఈదర గాలికి ఈ ఇల్లు ఈత పళ్లకు ఈ చెట్టు ఈత నేర్పుటకు ఈ కొలను ఈల వేయును ఈ పాపాయి ఈకలు ఉన్న ఈ కిరీటం ఈనెలు ఉన్న ఈ చెట్టు శి ఈ

“రి గుణింతం రవి, రమ ఇంటికి రామయ్య తాతవచ్చాడు రిబ్బనులను రబ్బరు బుడగలు రీతిగ ఎన్నో తెచ్చాడు రుసరుసలాడుతు రామయ్య రూపాయి ఎక్కువ అడిగాడు రెక్కలు రాని పిట్టల్లాగా రేకులు వాడిన పువ్వుల్లాగా రైతు బిడ్డలు దీనంగా రొక్కం లేదని దుఃఖంగా రోజుతు రొప్పుతు చెప్పారు రౌద్రంతోటి రామయ్యోమో రంకెలు వేసి పోయాడు చచి ఈ రుతువుల పేర్లు

  • మావి చిగురు పూసేవేళ కోయిల కూయని కూసే వేళ - వసంత రుతువు
  • ఎండలు మెండుగ కాసేవేళ చెరువులు కాల్వలు ఎందేవేళ - గ్రీష్మరుతువు
  • జలజల వానలు కురిసే వేళ గలగల కాల్వలు పారే వేళ - వర్షరుతువు
  • పండు వెన్నెల కాసేవేళ తెలి మబ్బులు సాగేవేళ - శరదృతువు
  • గజగజ చలి గిలిపెట్టే వేళ దుప్పటి ముసుగులు పెట్టేవేళ - హేమంత రుతువు , చెట్లు ఆకులు రాల్చేవేళ బోసి మోళ్లతో నిల్చే వేళ - శిశిర రుతువు

లామా ఇంగ్లీషు నెలల పేర్లు జనవరి - జయం జయం ఫిబ్రవరి - పెళ్లికి పిలుపు మార్చి - మామిడి పూత ఏప్రిల్‌ - ఎండలు మెండు మే - మేడలవాడ జూన్‌ - చుక్కల రాత్రి జూలై జు జూలో సింహం ఆగస్ట్‌ - ఆవుల మంద సెప్టెంబర్‌ - చెట్టాపట్టాల్‌ నవంబర్‌ - సీకా నాకా డిసెంబర్‌ - ఢీ ఢీ డిక్కూ ఉచ ఛి వాహనాల పేర్లు ఎద్దుల బండి ఎక్కిమనము ఏలూరు వెళ్లామూ! టాంగా ఎక్కి మనము టంగుటూరెళ్లామా! రాం బందరు పోదామా! రైలెక్కి మనము వ రేపల్లె పోదామా! జా సైకిలెక్కి మనమూ సంతకు వోదామా! తా. విమానమెక్కి మనమూ జ్‌

గ్‌ మం |

అంకెలు

ఒకటి ఒకటి ఒకటి మనుషులంతా ఒకటి రెందు రెండు రెండు ల మంచి చెడ్డలు రెండు మూడు మూడు మూడు - మన జెండా రంగులు మూడు నాలుగు నాలుగు నాలుగు ఆవుకు కాళ్లు నాలుగు ఐదు ఐదు ఐదు మన చేతికి వేళ్లు ఐదు ఆరు ఆరు ఆరు రుతువులు అన్నీ ఆరు ఎడు ఏడు ఏదు వారానికి రోజులు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది తొమ్మది తొమ్మిది తొ మ్ముది

(గ్రహాల కూటమి తొమ్మిది పది పది పది పాపలు పాదే పాట ఇది ఛి ఛి

జై వేళ్లు - పేర్లు చిన్నది చిన్నది - చిటికెన వేలు . ప్రక్కన ఉన్నది - ఉంగరపు వేలు క గ నడుమన ఉన్నది - నిడుపైన వేలు ఇ | /్గ ॥ దానికి పక్కన - చూపుడు వేలు న (4 బొద్దుగ ఉన్నది - బొటన వేలు | ఐదు వేళ్లతో - అందాల చెయి (1 చేయి చేయి - చెరిచి చూడు నా ఐదూ ఐదూ - పది అవుతాయి గ చేతులు చేర్చి - వందనం చేయి! శతి శ అకొరాొాలు

  • సున్నాలాగా ఉండే దానిని - వృత్తం అంటారు

కాలి బంతిలాగా ఉంటే దానిని - గోళం అంటారు

  • గిన్నెల మొదా మూతలన్నీ - వృత్తాల్లా ఉంటాయ్‌

చుక్కలు, చంద్రుడు - సూర్యుడు గ్రహాలు గోళాల్లా ఉంటాయ్‌

  • అద్దంలాగా ఉందే ఆకృతి - దిర్దదతురస్రం

అగ్గిపెట్టెలా ఉంటే దాన్ని - దర్భ ఘనమంటాం

  • ట్రాలీ బస్సు, ట్రంకు పెట్టె - దిర్హ ఘనాలండీ

పుస్తక మందలి కాగితం - ఒక దిర్దవతురస్రం

  • ఆరెండు బిందువులు కలిపేదాన్ని - రేఖని అంటారు

తిన్నని దారులె సరళ రేఖలు - వంకర రేఖలె వక్రరేఖలు _ మూడు భుజాలు కలిసే దానిని త్రిభుజం అంటారు

సమంగాను ఉంటే నాల్గు భుజాలు అదేనండి - చతురస్రం

ఉత తే తతత తతత ము ము ష్య లా

2 | న అంకలకూడదిక ఒకటి ఒకటి రెండు - వేళకు బడికి రండూ రెందు ఒకటి మూడు - ఒకరికి ఒకరం తోడు మూడు ఒకటి నాలుగు - ఐక్యత ఉంటే మేలగు ( నాలుగు ఒకటి ఐదు - చెడ్డ వారికే ఖైదు ఐదు ఒకటి ఆరు - న్యాయం కోసం పోరు ఆరు ఒకటి ఏడు - అందరి మేలు చూడు ఎడు ఒకటి ఎనిమిది - భారతదేశం మనది ఎనిమిది ఒకటి తొమ్మిది - చదువే మనకు పెన్నిది ప. పరిసరాల విజ్ఞానం చర్లోల =

  • వేడి వెలుతురు ఇచ్చేది - ఎవరూ? ఎవరూ? ౩ ఆకాశంలో సూర్యుడు చమక ' - చల్లని వెన్నెల ఇచ్చెది - ఎవరూ? ఎవరూ? కం - తెల్లటి గుండ్రటి చంద్రుడు న (క ౪ ల .
  • భోరున వర్షం కురిపించేదెవరు - ఎవరూ? క్‌ తా నల్లగ కమ్మే మేఘాలు న్‌ క ” కా
  • చల్లటి గాలిని వీచేది - ఎవరూ? ఎవరూ? మో చుట్టూ వుండే చెట్లు - చుట్టూ వుండే చెట్లు న్‌ చ గ

రా 8. వరనలు ము. ల .. ఎనుగమ్మ ఎనుగు మా మంచి ఐనుగు నాకాను తొండమున్న ఏనుగు 7 ఫా; తోక వున్న ఏనుగు 1(/ గ్‌ ఈ తెల్ల దంతాల ఏనుగు ( ళీ ) నల్లనల్లని ఏనుగు | | నాలుగు కాళ్ల ఐనుగు డ్‌ ర - ! రాజు ఎక్కే ఏనుగు (కా నో, మ రమ్యమైన ఐనుగు ఛఉఛి ఈ బంతి - బంతి చక్కని బంతి కాళ్లు లేవు చేతులు లేవు (0 పొట్ట నిండాగాలి ఎగిరేను దూకేను బంతి బంతి చక్కని బంతి శి తీ కలువల్లారా! కలువల్లారా! కొండమాదికి చందురుదొచ్చాడు కన్నులు మెల్లగ తెరవండీ కమలాల్లారా కమలాల్తారా కడలిలోకి సూరిడెళ్లాడు కన్నులు వెంటనే మూయండి। ఈతిళి త్‌ే

రి | | అదిగో అదిగో గాలిపటం న . రంగు రంగుల గాలిపటం ( (సి అందమైన మా గాలిపటం బారెడుతోక ఎగిరే తోక ఆకాశంలో పల్టీ కొట్టును క గత 1 పచ్చని పడగకు - నల్లని తోక | ట్రీ గక సగ ఎర్రని రంగుకు - నీలపుతోక ల. పసుపు పడగ - తెల్లని దారం _ గ్లో | కప! అదిగో అదిగో - గాలిపటం జ ఈతి ఆ చీమదకే చీమదకే ఓ చింతకాయ నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు ఉదకకే ఉదకళకే ఓ ఉల్లిపాయ ం నువ్వెంత ఉదికినా నీ కంపు పోదు తళ తి తూర్పు పడమర - ఎదురెదురు నింగి నేల - ఎదురెదురు ఉత్తరం దక్షిణం - ఎదురెదురు ఈత శ

స్‌ 4. ఆరోగ్య నియమాలు -మంచి [/'. / ఆలనాట్లు (. తెల్లవారక ముందె - నిదుర లేసాము స తెల్లగా మా పండ్లు - తోము కుంటాము “పగ ౧ చలియనక గిలియనక - చక్కగా మేము స్ట ళు // చన్నీటి న్నానాలు - ఆచరిస్తాము గ స చలువ బట్టలు తీసి - ధరియించుతాము క్‌ రే మె చక్కగా కురులను - దువ్వు కుంటాము లా అమ్మ పెట్టిన బువ్వ - ఆరగిస్తాము కే ఆలసింపక బడికి - పరుగు విడతాము గ్గ మాష్టారు చెప్పిన - పాఠాలు చదివి నేస్తాలతో మేము - ఆడుకుంటాము అథితి మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా మెలుకొని చదువుకో మరిచిపోకయ్యా చదివిన వారికి సంపదలు కలుగు చదివిన వారికి సౌఖ్యాలు కలుగు అస్తమానము నీవు చదువబోకయ్యా ఆడుకో మా యయ్య ఆడుకోవయ్యా ఆడుకొంటే నీకు ఆరోగ్యముండు మంచి ఆటలు నీవు ఆడుకోవయ్యా అస్తమానము నీవు ఆడబోకయ్యా తోటి బాలలతోటి తంటాలు తేకు గురువుగారికి ఎగ్గు తల పెట్టబోకు మేలుకో నాతండ్రి మేలుకోవయ్యా చచి తీ

పాపా పాపా మేలుకో 11 పండ్లూ తెల్లగ తోముకో మొగమూ బాగా కడుగుకో ఉతికిన బట్టలు తొడుగుకో పలకా బలపం తీసుకో , బడికీ వేళకు చేరుకో అఆ ఇఈ దిద్దుకో అమ్మా ఆవూ చదువుకో ఆటావాటా నేర్చుకో హాయిగ ఇంటికి చేరుకో! ఈఈ || / జాగ్రత్తమ్మ జాగ్రత్త! గ స్నానం మానితే వంటికి గజ్జి న్నే ల్లా గ తల దువ్వనిచో ఈలు పేలు టల. గోళ్లు పెరిగితే చేరును మట్టి రే. శుభ్రత వదిలితే రోగం రోగం ఏ 2 జాగ్రత్తమ్మ జాగ్రత ఈత చింతకాయ దప్పళం పప్పువేసి కలపడం కడుపునిండ మెక్కడం కడుపునొప్పి రావడం కోమటింటి కెళ్లడం సొంఠికొమ్ము తేవడం నమిలి నీళ్లు తాగడం కడుపునొప్పి తగ్గడం శశి

( / 0 త ( 5. నైతిక విలువలు పెంపొందించే |, ల 2౭ఎదట్య్యిలు [సా జన్మభూమి కంటె స్వర్ణంబు వేరేది మాసే ల సైగ)... మాతృభాష కంటె మధురమేది క్రొ కన్నతల్లి కంటె ఘనదైవ మింకేది జ తెలియుమయ్య నీవు తెలుగుబిడ్డ ఈఈఈ కడచిపోయినట్టి క్షణము తిరిగిరాదు _ కాల మూరకెపుడు గడుపబోకు దీపమున్నయపుడె దిద్దుకోవలెనిల్లు విలువ తెలిసి చదువు తెలుగుబిడ్డ! చచి తీ (శ్రద్ధ లేని యెడల చదువు సాములు రావు శ్రద్ధయున్న రాని చదువు లేదు శ్రద్ధ కలిగెనెని చంద్రమండల యాత్ర సులభసాధ్యమేయగు తెలుగుబిడ్డ తీత ఈ వల్లె వేసినట్టి పాఠాలు మరువకు ళీ స ఈం చదువు తగినదేది వదలబోకు గ సానబట్ట కున్న జాతిరత్నమైన దీప్తి చెందదయ్య తెలుగు బిడ్డ! న్‌్ష్ళ తతి క

గ్ర చదువురాని వాని జనులు మెచ్చరు సుమ్ము | చదువునేర్చు వాని జగము మెచ్చు దేశ కాలగతులు తెలియగా వచ్చును తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ (నార్ల చిరంజీవిగారి తెలుగుపూలు నుండి) వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభి రామ వినురవేమ! అితితి అల్పబుద్ధి వానికథికారమచ్చిన దొడ్డ వారినెల్ల దొలగ జేయు జెప్పుతినెడి కుక్క చెరకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినురవేమ! ఈత ఈ కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు గల్లు న కోపమడచెనేని కోరిక లీడేరు విశ్వదాభిరామ వినురవేమ శశ య

  • అనగ అనగ రాగ మతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ తి శి

అనువుగాని చోట నధికుల మనరాదు 1 // కొంచెమైన నదియు గొదువకాదు . | కొండయద్దమందు గొంచెమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ శుశ్రుచు (వమన శతకం నుండి) కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్ట శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టన వెనకటి గుణమేల మాను వినరా సుమతీ! ఈవలి కూరిమిగల దినములలో నేరము వెన్నడును గలుగనేరవు. మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సువతీ! త్రచశ్రీ శ్ర తన కోపమే తన శత్రువు తన శాంతమే తన రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సువతీ! శత్రు శ్ర బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా! బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! శ్రతపుతి లం కేసరీ య

ఓ. కమలములు నీట బాసిన | | | _ గమలాప్తని రళ్ళ్శిసోకి కమలిన భంగిన్‌ |. తమ తమ నెలవులు దప్పిన, దమమిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ! (బద్దెన రాసిన సుమతీ శతకం నుండి) ఈతి తి దొరలు దోచలేరు దొంగలెత్తుక పోరు భ్రాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వ వర్దనంబు విద్యా ధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల ప పరుల కొరకె నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పర హితమ్ము కంటే పరమార్ధమున్నదా లలిత సుగుణ జాల తెలుగుబాల శి థి నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు | దీనులందు దేవ దేవుడుండు మానవార్చనంబి మాధవార్భనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల (జంధ్యాల పాపయశాస్త్రి గారు) తతి త వాక్కు కున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జార వలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్బములకు గొప్పశక్తి కలదు తేల్‌ తీ . __చందమామరావే.

ఒరు వేయవి యొనరించిన నరవర యప్రియంబు తన మనంబునకగుతా నొరులకు నవి సేయకునికి . పరాయణము పరమ ధర్మపధములకెల్లన్‌ (నన్నయ, ఈతీతీ ంచతయానాాం/డ స. న్‌ గ ర హ్‌ ప్రజకు క్షళదే పత్రిక లేకున్న నస వాస్తవమ్ము నార్ల వారి మాట. శశీ సందు దొరకెనేని సడియు చప్పుడు లేక మేత మేయువాడు నేతయగునె? చేను మేయు కంచెసేమమ్ము నరయునా? వాస్తవమ్ము నార్లవారి మాట (నార్ల వేంకటేశ్వరరావు) ఉత తీ విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్‌ విద్యయశస్సు భోగకరి విద్యగురుండు విదేశ బందుదడున్‌ విద్యవిశిష్ట దైవతము విద్యకు సాటిధనంబు వేదిలన్‌ విద్యనృపాల పూజితము విద్యనెరుంగనివాడు మర్ష్యుడే -ఏనుగు లక్ష్మణకవి తతత ఆపదలందు ధైర్య గుణమంచిత సంపదలందు దాల్మియున్‌ భూపసభాంతరాళమున బుష్కల వాకృతురత్వ మాజి బా హాపటు శక్తియున్‌ యశమునందను రక్తియు, విద్యయందు వాం ఛా పరివృద్ధియున్‌ బ్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్‌ -ఏనుగు లక్ష్మణకవి. తత

క 12, 6. ధ్వన్యనుకరణ | దొంగలు వస్తేపట్లేసాం (యట -శి భౌ-భా-భా (0 ఎలుకలు ఉంటే మింగేస్తాం [07 మ్యావ్‌-మ్యావ్‌-మ్యావ్‌ గ ణీ (న! మే-మే-మే చెరువులు దొరువులు గాలిసాం -.! క్వాక్‌ -క్వాక్‌ -క్వాక్‌ డం ఆ మ కే (ల (117 పెందలకదనే లేపేస్తాం నఖ. కొక్కరకో - కొక్కరకో ఛళచి ఛి నవ్వూ నవ్వూ నాగమ్మా అహహమవహా హా! టలూోయొ లూ _యేడువు యేడువు ఎల్లమ్మా వూవూవూ తుమ్మూ తుమ్మూ తుల సెమ్మా చ హచ్‌ హచ్‌ హచ్‌ దగూ దగూ దుర్గమ్మా (౧ (౧ (౧) హుహుహు వణుకూ వణుకూ వనజమ్మా హూహూహూ యో య్‌ యో ఊదూ ఊదూ' ఓబమ్మా ఉఫ్‌ ఉఫ్‌ ఉఫ్‌ ఉత తే

ర చెట్టుమాది కాకిపిల్ల - కావ్‌ కావ్‌ కావ్‌ |" | కొమ్మమాది కోయిలమ్మ -కూకూకూ గూటిలోని పిచ్చుకమ్మ - చికి చికి చిక్‌ చిగురుచాటు రామచిలక - రామ్‌ రామ్‌ రామ్‌ గుడిసె మాద కోడిపుంజు - కొక్కరోకో చెరువులోని బాతుపిల్ల - క్వాక్‌ క్వాక్‌ క్వాక్‌ సందులోని కుక్కపిల్ల - భౌ భౌ భౌ మిద్దెమాది పిల్లికూన - మ్యావ్‌ మ్యావ్‌ మ్యావ్‌ మందలోని మేకపిల్ల -మేమేమే పెరటిలోని ఆవుదూడ - అంబా అంబా అంబా గోడమాది గడియారం - టంగ్‌ టంగ్‌ టంగ్‌ రోద్దుమాద చిన్నకారు -పాంవాం వాం ఊయల్లో బుజ్జిపాప - క్యూర్‌ క్యార్‌ క్యార్‌ ఊయలూపు తల్లిపాట - జోజో జో పత్ర శ గణ గణ గంట . ళ్‌ ధమ ఢమ ధంక సై (1. ఢాం ధాం బెటు “1 ఢీ స్త! భం భం శంఖం అమా ఛుక్‌ ఛుక్‌ రైలు క న ట్రింగ్‌ ట్రింగ్‌ సైకిల్‌ ఈశ ఛీ

, 7 పాటల్లో ఫొడువు కథలు . |. చేతిలో కర్ర నున్నని బుర్ర బోసి నోరు ముసి ముసి నవ్వు [లై శ బాలల తాత 11 ళం భారతనేత వ్యా ఎవరూ ఎవరూ? (గాంధీ తాత!) ఉత తీ ॥ నాలుగు కాళ్ళ జంతువును | తియ్యటి పాలు ఇస్తాను

  1. / క అంబా అంబా అంటాను సం! ఎవరినీ నేనెవరినీ? సో శద “౯౯న (ఆవు) తశ ఈ దొండపండులాగా ఎర్రగా నుందువే చూచినంతనే తినబుద్ధి కల్గునే పండుకొరికినంతనే నోరు చుర్రుమనునే నువ్వెంత జాణవే! నీపేరేమిటి? లో (పండుమిరపకాయ,) తల

॥- ర్‌ం ఆటల్లో పాటలు కాళ్ళాగజ్ఞా కంకాళమ్మా వేగు చుక్కా వెలగామొగ్గా మొగ్గ కాదు మోటానీరు నీరు కాదు నిమ్మలబావి బావికాదు బచ్చలకూర . కూరకాదు గుమ్మడిపండు పండుకాదు వాపకాలు కాలుతీసి కదడగాబెట్టు శే శి చెమ్మచెక్క చారడేసి మొగ్గ న్న్న న. అట్ట్లుపోయంగ ఆరగించంగ ; షక ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ ని రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ స పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ పందిట్లో మాబావ పెళ్ళిచేయంగ శతి గుడు గుడు గుంజం గుండే రాగం పాముల పట్నం పడిగే రాగం చిన్నన్న గుర్రం చిందులుతొక్కే ల పెద్దన్న గుర్రం పెండ్లికి పోయె ఈత ఛఈ

వ ర్గి ళ్‌) చిప్ప చిప్ప గోళ్లు | సింగరాజు గోళ్ళు మాబావి నీళ్లు మండాప రాళ్లు మా మామ కాళ్లు మంచం కోళ్లు తతత వానా వానా వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప తిరుగూ తిరుగూ తిమ్మప్ప తిరగలేను నరసప్పా! తళ. ఒప్పుల కుప్ప వయారి భామ గహష్కాషి సన్నబియ్యం ర ర్త ఛాయ పప్పు టి ప. న సన్నగాజు గూట్లో రూపాయి ॥ నీ మొగుడు సిపాయి ॥ చఛి ఈ " చిన్నీ చిన్నికి ఎన్నో వడు చెంగల గౌరికి ఎన్నో ఏడు తాడీ మేడికి ఎన్నో ఏడు తామరస మొగ్గలమ్మ మొగ్గలు 4 4

గ్ల క ( / గ / దాగుడు మూతా దండాకోర్‌ . పిల్ల వచ్చే ఎలుకా చోర్‌ ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చిప్‌ గప్‌చిప్‌ ఉత ఛి ఛల్‌ ఛల్‌ గు(రం - చలాకి గుర్రం సవారి తీస్తే - చక్కని గుర్రం సాములు చేస్తే - సర్మసు గుర్రం పౌరుషముంటే - పందెపు గుర్రం ఆగకపోతే - అరబ్బు గుర్రం ఉచిత చిక్‌ చిక్‌ రైలు వసోంది దూరం దూరం జరగండి శ) మిష ఆగినచోట ఎక్కండి ష్య) జోజో పాపాయ్‌ ఏడవకు (స)! ( లదూూ మిఠాయి తినిపినా ఇ ట్‌ మ గి వెచ్చని వాలు తాగినా! / తలల ళు [0050070 రరరద రర ల్‌ నొటో్‌ నానీ గో ఖ్ది | ||| ఇయననున న్న. ౨ క. జో? వా ఉవవిరివిషని ని

| యా 0. ఫాటల్లో కథలు | కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచును అచట ఇచట తిరిగెను ఎచట నీళ్లు దొరకలేదు చిన్నమూతి కూజాలోన కొన్ని నీళ్లు చూచెను ఏమి చేయతోచక ఉపాయమాలోచించెను సన్న సన్న గులకరాళ్లు అందులోన వేసెను నీరు పైకి ఉబికెను కాకి దాహం తీరెను కావు కావు మనుచును పైకి ఎగిరి పోయెను. ఛశ తీ / కుక్కకు మాంసం దొరికినది అది వంతెన మోదకు పోయినది తన నీడను నీటిలో చూచినది వేరొక కుక్కని తలచినది గ్త్‌ (, భౌ భొ అంటూ అరచినది డడ న తనకున్నది సైతం పోయినది చత శీ

ఒక్కసారి చీమ ఒకటి నీళ్లు తాగుచుందగా కాలుజారి కాల్వలోకి కొట్టుకొనుచు పోయెను పిట్ట ఒకటి చెట్టుమోద కూర్చుండి చూచెను పుల్లనొకటి జారవిడువ నల్లచిమ పుల్లనెక్కెను ఒద్దుచేరి వందనమ్ము - చేసికొనుచు పోయెను ఒక్కనాడు వేటగాడు - పావురమును కొట్టబోగా నల్లచీమ బోయవాని - కాలుపట్టి కుట్టెను బాణము గురితప్పగానె - ఎగిరిపోయె వావురము మేలుచేయువారికెపుడు - మేలు కలుగు జగతిలో తత ఛి చెట్టు మాద కాకి నోట రొట్టె వున్నది నేలమోది కొంటెనక్క కంట బడ్డది కాకి బావని పాట ఒకటి పాడమన్నది పాదడబోవ | రొట్టెముక్క | నేలబడ్డది క జ్‌. గ్జీ క్షణంలోన ఫ్లా ర యోనా. నక్కబావ గో! నోటబడ్డది క ఉఛి తీ

| 0 రైతు ఒకడు ఉందెను బాతు నొకటి పెంచెను రోజుకొక్క బంగరు గుద్దు పెట్టుచుండెను శ దినదినము గడిపెను ==; చె అంత ఒక్క రోజునా జ్‌ | అధిక ఆశ కలిగెను న 0 అధిక ఆశ చేతను డో 1 బాతు కడుపు కోసెను థో చా ల్లో / // ఒక్క గుద్దు మాత్రమే / శ్‌ బాతునందు చూచెను ఇష. నైనా! బాతు చచ్చి పోయెను రెతు చింత నొందెను రైతు దురాశ చేతను రోదనము చెందెను దురాశ మనకు ఎప్పుడు దుఃఖమునే కలిగించును తత

[ నక్క ఒకటి దారిలో | ] ద్రాక్ష తోట చూచెను (|. ద్రాక్షపండ్లు చూడగానె దానినోరు ఊరెను ఎగిరి ఎగిరి దూకిను ద్రాక్ష పండ్ల కోసము అంత ఎత్తు ఎగిరినా / ణా=థీ వికి ఇ స అందకుండ పోయెను శ న నాయ 11 యు | టె ఇ ఆ ఆట / లకీ ఛే ద్రాక్షపళ్లు పుల్లనంటు 1, ణీ | గ ॥/ ప్ర (| ఈ | నక్క వెళ్లిపోయెను | /. య అంతేగద బాలలూ శీ థీ న్‌ ఆకర్ల అందని ద్రాక్ష పుల్లన శశీ ఛీ బడాయి పిల్లి లడాయి కెళ్లి $ మ. ఎలుకను చంపి ఏనుగె అంది పళ ల! ల 1 న్‌ పులినే తానని మే పొంగిన పిల్లి స 4 కో | జ్‌ గీ | ఒక్కటే పరుగు ఉక త్య జాగు ఈత ళి

,. [0. భారతీయ నంన్వతిని న్పురణకు తెచ్చె లాటలు

దసరా వొటలు ఏదయా మొోదయా - మా మిదలేదు ఇంత సేపుంచుట - ఇది మాకు తగునా ఉత్తమా జనులార చిత్తగించండి ఆలస్యముంచ కండాకలవుతుంది ఆకళ్ల చేతను మి వాకిళ్ళలోను ఉంచుట మోకిది మంచిపని కాదు పావులా ఇస్తేను - పట్టేది లేదు అర్దరూపాయిస్తే - అంటేది లేదు రూపాయి ఇస్తేను - ప్రాపకము కాదు హెచ్చు వరవాలిస్తే - పుచ్చుకుంటాము అయ్య వారికి చాలు - అయిదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బిల్లాలు తెప్పించి కటంబు - లిప్పించరయ్యా శీఘ్రమే పంపుడీ శ్రీమంతులారా!

ఉఛి ఈ || చందమామ రావే

( ( ॥ ౮ | గొబ్జిళ్ళ పాట ' త్రి సందె గొబ్బెమ్మా తామర పూవంటి [1 స్‌ 4 హా? | తమ్ముణ్ణివ్వావే కే [స | చేమంతి పూవంటి అ టి ౦౮ ంల్రాలయం జ్‌ ది చెల్లెల్నివ్వావే ఈ. ౧1[9. మొగిలి పూవంటి భ్‌ “ద ఖీ న మొగుడి సివ్వావే చీ శీ ముస్తాబు వాట అలీ చెలువైన జవకట్లు - చంద్రహారాలు , మురికీలు గొలుసులు - ముద్దుటుంగ్రాలు పచ్చల పోగులు - హెచ్చు తాళీలు బొమ్మంచు పంచెలు - బొంచైనవాగా జలతారు వోణీలు - జాలురుమాళ్లు అంగీలు నడికట్లు - అమరగా నగలు తొడిగితిమి ముస్తాబు - తోడ గిలకలను ఛీ తీ

;] లి వట్లించ 4 [. ఆటవట్టించి పాటలు బావా బావా పన్నీరు వీధి వీది తిప్పేరు [ గ వీశెడు గంధం పూసేరు గ గ చావడి గుంజెకు కట్లేరు (సా ( ల | | జ నో చప్పిడి గుద్దులు గుద్దేరు స్ట ళో 1 | శ మూలా మంచం వేసేరు టై. మూడు గుద్దులు గుద్దేరు 1 కా మంచం వేసేరు కక నూరూ గుద్దులు గుద్దేరు ఈళి తి వదినా వదినా వల్లంకి పిట్ట గదిలో పెట్టా గంజినీళ్లాయ్యా నీక్కొడుకు పుట్లా నాపేరెట్లా వి వ్‌, అన్నయ్య తిట్టా - నువ్వేడ్వా - నేనవ్వా! ఈత శీ 9. బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది మామతెచ్చిన మల్లెపూవులు ముదడవనన్నది పదడమటింటి కాపురమ్ము చేయనన్నది మొగుడు కొడితే మొత్తుకొంది బిడ్డపుడితే ఎత్తుకొంది చితి ఛి

మా తాత గుండు ( శ్రా గుమ్మడి పండు మాతాత పిలక బంగారు పిలక " మా తాత మోసం రొయ్యల మాసం క్ష శతి ఈ లా పొట్టెబావ పొట్టిబావ తాబ ఏం చేసాడు ఉట్టిమోద చట్టిలోన (స పెరుగు చూసి నోరు ఊరి ఎగిరి చూశాడు క్త ఎగిరి ఎగిరి అందలేక న్‌ు కింద పడ్డాడు తత ఆ మా బావ వీరుడు మంచం దిగడు | చీమంటే చాలు చిందులు వేస్తాడు ఎలుకంటే చాలు ఎగిరెగిరి పదతాదు పిల్లి అంటే చాలు వొారిపోతాడు ఛతీ ఈ

. ల్లి | ' (౫ (2. అనునయించే పాటలు చందమామ రావే - జాబిల్లి రావె కొందెక్కి రావే - కోటివేలు తేవె బందెక్కి రావే - బంతిపూలు తేవె తేరుమోద రావే - తేనె తెట్టి తేవె పల్లకిలో రావే - పాలు పెరుగు తేవె అన్నిటినీ తెచ్చి - మా అబ్బాయి కియ్యవే. తీత శ ఎదడవకు ఏడవకు వెర్రినాగన్నా ఏడిస్తే నీ కళ్లు నీలాలు గారు నీలాలు కారితే నేచూడలేను పాలయిన కారవే బంగారు కళ్లు పా

ర / లో | 18. నరదా-పాటలు 5 "క | | | | అవ్వ చేతిలో గువ్వ గువ్వ కాలి కొక మువ్వ క్‌ మువ్వ ఖరీదొక రువ్వ రవ్వకు బియ్యం తవ్వ ఫి తవ్వ బియ్యంతో బువ్వ ఈఈ ముక్త పదగ్రస క్ర వదగ్రస్తం కోకో కోన కోన వద కొండ [ (. టి మ బగ్‌్‌ 1, న్‌ ॥ నా యు! డు కొండపైన కోట 4111840111: ఉత శ్త భం న శి ఉ (6 వ. ఓ ద టి కావా క్త 4 కోట బైట పేట నట న అలం పేట చివర తోట నా దు. ననన? సన తాడాలరంాడ వనక జట తోట నడుమ బాట రాయా గ్‌ (కా. ౯=| బాట పక్క బండ ననా బంద మోద గుండు 0 గుండు వెనుక గూడు గూటిలోన గువ్వ గువ్వ క్రింద గుడ్డు గుద్దులోన గుట్టు గుట్లు చెడితే రట్లు టు లు తత

క్‌. "ర గ; అర్ధంలేని లయ ప్రధానమైన పాట | నాలుగు గుంజెల |) అగ్గిపట్టై గుగ్గి పెట్టి తారక తప్పక ఉసుర్‌ గాయ ఊర వంది నవ్వో నాటో చెంచో బైటో టాంగ్‌ టూంగ్‌ తముళ్ల పెద్దవ్వ న్ని టసక్‌ టుసుక్‌ క్‌ ఒ్న

  • ళ్శ వచ్చె వచ్చె గ 7. టు కారు వచ్చె ద ళీ పీక వేస్తే షే గ పాపనవ్వే (12 ఇశ్స్‌ "1 అమ్మచూసి న్యా “ గై గ కారు ఎక్కే నోట్లో ఉరికి ఉరికి ఊరికెళ్లి ఈత శీ టింగ్‌ టింగ్‌ గంట పిల్లు లన్నీ ఇంట ఎవరు పెట్టి రంట చిన్ని జానీ అంట ఎవరు విడిచి రంట చిన్ని టామీ అంట! శశీ

(4, శాస్త్రయ దృక్పథాన్ని ( ర్ట పఅంపఫొందించే లాట భూమ్యాకర్షణ శక్తి యాపిల్‌ చెట్టు నీడన బాబయొక్కడున్నాడు ఏవో ఏవో ఊహలతో ఏదో లోకానున్నాడు '. రివ్వన గాలి వీవంగా పండిన పండూ రాలంగా ఈలోకంలో కొచ్చాడు ఇలాగా అనుకున్నాడూ పండిన పండు రాలిపోతే ం రాలిన పండు పైకిపోక నేలను ఎందుకు రాలాలి? అంటూ యోచన చేశాడు ఫలితం ఇలాగ తేల్చాడు భూమికి ఉందొక ఘనశక్తి .._ ఆకర్షణయే ఆశక్తి అలాగ చెప్పిన బాబయ్యే న్యూటన్‌ అని మరి తెలియండి

8 1 5. దెశభక్తి గీతాలు దేశమును (ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా వట్టిమాటలు కట్టి పెట్టోయ్‌ (గట్స్‌ మేల్‌ తలపెట్టవోయ్‌ 1దేశమును॥ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువు పాటు పడవోయ్‌ తిండి కలిగితె కండ కలదోయ్‌ కండ కలవాడేను మనిషోయ్‌ | దేశమును॥ చెటపటాల్‌ పటుకొని “""””” “౧ ఏ “టబ ట్‌ . . దేశస్థులంతా నడువ వలెనోయ్‌ 1: ౧౩: అన్నదమ్ముల వలెను జాతులు . ' మతములన్నీ మెలగవలెనోయ్‌ 1దేశమును॥ సొంతలాభం కొంత మానుకు లా పొరుగు వారికి తోదుపడవోయ్‌. దేశమంటే మట్టికాదోయ్‌ శ దేశమంటే మనుషులోయ్‌ 11 దేశమును॥। || ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ జల్చుకొని కళలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపవోయ్‌ || దేశమును॥। -గురజూడ అప్పారావు. ...... చందమామరావే.

వక్‌ ( ( | ( ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏపీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీజాతి నిందు గౌరవము ఎఏపూర్వ పుణ్యమో బట యోగ బలమో జనియించి నాడవీ స్వర్ణ ఖండమున ఏ మంచి పూవులన్‌ ్రేమించినావో ఖీ నిను మోచె ఈ తల్లి కనక గర్భమున ఏ దేశ! లి లేదురా ఇటువంటి భూదేవి యెందు లేరురా మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్‌ సోకునందాకా ఓడల జెండాలు ఆదు నందాకా || ఏదేశ।।

  • రాయప్రోలు సుబ్బారావు ఉత తీ షె

శ్రీలు పొంగిన జీవగడ్డ | శ్రీలు పొంగిన జీవగడ్డయు జాలు వారిన భాగ్యసీమయు రాలినది ఈ భరత ఖండము భక్తివాడర తమ్ముడా 11 శ్రీలు! వేద శాఖలు పెరిగె నిచ్చట ఆదికావ్యము అందె నిచ్చట బాదరాయణ పరమ రుషులకు పాదు సుమ్మిది తమ్ముడా శ్రీలు! నీలికిన్నెర మేళవించి రాలు కరగగ రాగమెత్తి పాల తీయని బాలభారతి పదము పాడర తమ్ముడా! శ్రీలు! నవరసమ్ములు నాట్యమాడగ చిగురు పలుకులు చెవులు విందుగ కవిత లల్లిన కాంతి హృదయం గారవింపవె చెల్లెలా! శ్రీలు! పాండవేయుల పదునుకత్తుల మండి మెరసిన మహిత రణకథ కండగల చిక్కని తెనుంగుల కలసి పాడర తమ్ముడా శ్రీలు! తీ ఫ్ర

. జయ జయ జయ ప్రియభారత జనయిత్ర్‌ దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి 1 జయ॥। క్ట ] జయ జయ సశ్యామల స ". సుశ్యామ చలా చేలాంచల జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ . లాక్షారుణ పద యుగళా [జయ జయః॥। జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయగాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయమదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా జయ జయ॥

  • దేవులపల్లి కృష్ణశాస్త్రి. ( వీరగంధం తెచ్చి నారము వీరగంధం తెచ్చినారము - వీరుడెవ్వరో తెల్పుడీ వీర గంధము లంటి పాడెడి - విమల కంఠము నెత్తుడీ | వీరగంధం॥ సంకలనం - కృష్ణశ్రీ . ॥

న చ / పాండవేయుల పదునురణకథ - మాటజ్ఞప్తికి యున్నదా | ఆంధ్ర విష్ణుని అంపవానలు - అప్పుడే స్మృతి దప్పెనా బాలచంద్రుని బ్రహ్మనాయని - బాకు సోకులు మరతురా కాకతీయుల కత్తి తళతళ - కనుల నేటికి మెరయదా కృష్ణరాయల కరము గరువము - కిర్తిసౌధము గట్టదా బొబ్బిలీశుల బొబ్బదెబ్బలు - భూనభంబులు గప్పవా 11వీర గంధం॥| ' సిపాయిల చిచ్చుకలహము - చెవుల మైగుచునున్నదె ఖిలాఫత్‌ సమరంపు టైక్యత - ఖులాసాగా నున్నదే ' _జలియన్‌వాలాబాగ్‌ ధైర్యము - చలన మొందగ లేదదె సైమన్‌ కమాషను దైంపు మార్గము దీసినాత్మజు (మొక్కుడీ | _ఐకమత్యమె బలమటన్నా - అమరమూర్తికి సాగుడీ 1వీర గంధం॥ దేశ సేవకు అసువు లొసగిన ధీరవర్తుల దెలియుడీ తల్లి చెర విడిపింప తరలిన - ధర్మ వీరుల దలపుడీ ధాన్యబంధము (దైంపు మార్గము - దీసినాత్మజు 'మొక్కుడీ ఐకమత్యమె బలమటన్నా - అమర మూర్తికి సాగుడీ 1వీర గంధం! ' కత్తి కన్నను కలముశక్తీ - గాధమున గలరెవ్వరో పోరుమాన్సీ పొత్తుగలపగ - ముందుపోగల రెవ్వరో నూలుపోగున జేసి దేశము - నేలగాగల రెవ్వరో కష్టజీవుల కరుణ కావ్యము -- గానమొనరుతురెవ్వరో స్వేచ్చకోశము జీవితంబును - ధారవోయుదురెవ్వరో మరణమైనను భయము లేదను - మాన్యచారితులెవ్వరో వీర గంధం॥ -బెల్లంకొండ చంద్రమౌళిశాస్తి. తిచి ఈ చందనూను రావే

వ తేనెల తేటల మాటలతో | తేనెల తేటలు మాటలతో మన దేశమాతనే కొలిచెదమా తి భావం భాష్యం కూర్చుకొని నవజీవన యౌనం చేయుదమూ | లేనెల॥ సాగరమేఖల చుట్టుకొని “ సురగంగ చిరగా మలచుకొని స్వెఛ్చాగానం వాదుకొని మనదేవికి ఇవ్వాలి హారతులు | లేనెల! .. గాంగ రుటాధర భావనలో హిమశైల రూపమే నిలుపుకొని -. గలగల పారేనదులన్నీ క ఒక బృందగానమే చేస్తుంటే 1 లేనెల॥ ఎందరో వీరుల త్యాగఫలం మన నెటి స్వేచ్చకే మూలబలం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల॥ -ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తీట ఛి

మా తెలుగుతల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో స్పిరుల్లు దొరలించు మాళల్లి - మౌ వ యని . భి వ్‌ టుగ! తో సజ బా ఫ్‌ ల గలగలా గోదారి కదలిపోతుంటేన్యు బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేన్‌ బంగారు పంటలే పండుతాయి స్‌ మురిపాల ముత్వాలు దొరలుతాయి న. మాతెలుగు! భ్‌ ఖీ ల లో అమరావతీ నగర అపురూప శేల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య క్ష లమఘులో తియ్యందగ్గాలు నిత్యమై నిఖిలమై నిలిచి[ముండేదాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధథీయుక్తి కృష్ణరాయల ర్రీర్తి మా చెవుల రింగుమని మారు మోగే దాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లీ! జై తెలుగుతల్లీ! జై తెలుగుతన్లీ! = శంకరంబాడి సుందరాచారి. , ఉచ ఈ మ యుదందమానురావే

ాడాాాధి ( చేయెత్తి జైకొట్బ తెలుగోడా ( గతమెంతా ఘనకీర్తి కలవోడా | ఫి వీర రక్తపుధార వారవోసిన సీమ పలనాడు నీదెరా - వెలనాడు నీదెరా ణి బాలచంద్రుడు చూడ - ఎవరోడోయ్‌ తాండ్రపాపయ కూడా - నీ వోడోయ్‌ || చేయెత్తి! నాయకీ నాగమ్మ - మల్లమాంబా మొల్ల ఇకక్‌నొ్‌నబు. మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్లే. ఇం. వీర వనితల కన్న తల్లేరా (నా ధీర మాతల జన్మభూమేరా || చేయెత్తి! సి. టి కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ న! తుంగభద్రా తల్లి పొంగి పారినచోట " ధాన్యరాసులు పండు దేశానా న్‌ కూడు గుడ్డకు కొదవ లేదోయ్‌ చేయెత్తి! (నే ట్రీ ” పెనుగాలి వీచింది - అణగారి పోయింది క నట్టనడి సంద్రాన - నావ నిలుచున్నాది స్త చుక్కాని పట్టరా తెలుగోడా నావ దరి చేర్చరా మొనగాడా || చేయెత్తి! -వేములపల్లి కృష్ణ. శిత

గ్ర ఆంధ్రదేశం ' ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం | తరతరాల చరిత్రలో తడిసిన సందేశం శాతవాహనుల కాలపు'శౌర్యపు ఊపిరిగా ల్‌ో "క లో కాకతీయ రాజుల సంగ్రామ దీక్షసిరగా (గ త్యాగరాజు గాన సుధా ధారలు సంపదగా" ' ॥ | పోతరాజు భాగ్గవతపు గాధలు నా ఎదగా ౮ ఇదే ఇదే! అమరావతి హంపి నాకమరిన శ్రీకళలై”” గోదావరి కృష్ణవేణి కూరిమి నెచ్చేలులై కూచిపూడి నాట్యము నాగొప్పకు పెన్నిధిగా వికసించిన విలసిల్లిన సంస్కృతికి సన్నిధిగా ఇదే ఇదే॥ ఆంధ్రత్వం అన్నిదిశల ఒ'ఆలోచనరేపగా తెలుగుల అభిమాన ధనం - దిక్కుల వ్యాపించగా ఇది కోసా తెలంగాణ మిదె రాయల సీమగా ఏడుకోట్ల గొంతు లొకేరాగం వినిపించగా ఇదే ఇదే! శుచి పు వందనం వందనం వందనం జై జన్మదాతా వందనం వందనం జై భారతమాతా వందనం ॥1॥వందనం। కృష్ణాగోదావరి - తుంగభద్ర కావేరి బంగారును పండించే జీవనదులు మావేలే నన్నయ్య తిక్కన్న - త్యాగయ్య క్షేత్రయ్య కలములోని గళములోని కవితలన్ని మావెలే బంగారు భూమిపై మముగన్న మా జననికి ॥వందనం।; మ చందమామ రావే వ

( అల్లూరి నేతాజీ భగత్సింగ్‌ బాపూజీ (| ష్‌ అమరులైన త్యాగుల ఆదర్శం మాదేలే | | మల్లమ్మ రుద్రమాంబ - ర్లూన్సి రాణి మాంచాల | వీరమాత వనితల విజయాలు మావేలే (| పొౌరుషాల గడ్డపై మముగన్న మా జననికి | వందనం॥ సమత మమత - మానవత మన చరిత భవిత మనకు సాధించే - జగతి ప్రగతి మనదేలే సఖ్యతా సహకారం స్నేహం మమకారం బ్రతుకు తోట బాటల్లో చెలిమిపాట మనదేలే సౌభాగ్యసీమపై మముగన్న మా జననికి [వందనం॥। -కృష్ణర్రీ. తత 4 అందరమొకటే ... మన మందరమూ ఒకటే [అందరమొకటే॥ తారకలెన్ని వున్నా ఆకాశం ఒకటే తరగలెన్ని వున్నా కడలి ఒకటే వేయి వెలుగులున్నా సూర్యుడు ఒకడే కోట్ల జనాలున్నా భారతజాతి ఒకటే | అందరమొకటే॥ రేకులెన్నివున్నా పూవు ఒక్కటే | దివ్వెలెన్ని ఉన్నా వెలుగు ఒక్కటే మతాలెన్ని ఉన్నా మానవత ఒక్కటే ఏ పేరున పిలిచినా ఉన్న దైవమొక్కడే 1 అందరమొకటే॥ -డా॥ వక్కలంక లక్షిపతి రావు. , ఈతి ఈ . సంకలనం - కృష్ణశ్రీ

లాలా దయ నీ [0. అభ్యు తాలు ఎందుకని ఎందుకని? ఎందుకని? ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని జో త్‌ో వానల్లో హరివిల్లు ఎందుకని చుక్కల్లో మిలమిల ఎందుకని | ఎందుకని! గువ్వలు కాకులు ఎగిరినట్లు పిల్లి ఎగురదు ఎందుకని చక్కని చిలకల ముద్దు ముచ్చట్లు జాం పండుకు లేవెందుకని | ఎందుకని! మల్లెలు తెల్లటి తెలుపెందుకు మందారం ఎ(రటి ఎరుపెందుకు మిణుగురు పురుగుల రెక్కల్లోన వెలుగుల దీపం ఎందుకని | ఎందుకని పచ్చటి కొండల్లో చెట్లన్ని నరుకుతున్నారు ఎందుకని నవ్వులు రువ్వే చిన్ని కన్నుల్లో కన్నీళ్లు చిమ్మేను ఎందుకని?

  • మూలం కె.కె.కృష్ణకుమార్‌, అనువాదం : దేవి) తిథి ఛీ

. అందమైన నందనంలో ం పం॥ అందమైన నందనంలో మిదతల దండు వచ్చింది పూలరెమ్మలు పండ్లు కాయలు . ధ్వంసం చేయగ చూసోంది. అ||ప।॥ భారతావని నందనము మతోన్నాదమే మిడతలదండు || అందమైన।। చ! తోటలోని తేనె అంతయు నందనంలో పూలదేకదా మతాలు వేరుగా ఎన్నున్నా ॥| నారంమాత్రం మానవతా అందమైన చ॥ మానవుని (ప్రేమించమని ం మతాలు బోధిస్తుంటేను మతోన్నాదులకు ఈ సూత్రం లఎ౨ందుకు అర్ధం అవుతుంది | అందమైన॥। చ॥ సహజీవనము సమభావనము భారత మాతకు కన్నులురా కన్నులు పొడిచి కన్నతల్లిని గుడ్డిదానిగా చెయకురా | అందమైన॥। -దేవేంద్ర. | తలి ఈ సంకలనం - కృష్ణశ్రీ

గ్గ ః . అమ్మఒకవైపు - దేవతలంతా ఒకవైపు సరి తూచమంటే నేను - ఒదిగేను అమ్మవైపు అమ్మ! ఈ బండి చూడరా నాన్నా - ఈ గుగర్రమింక నీదన్నా తెగమంకుతో చిననాడు - దిగలేదు అమ్మమూపు | అమ్మ॥ _ | . _ ఠరొదజళో మౌనపాఠంలా - వ్యధలలో జ్ఞానపీఠంలా నాబాల్యమంతా' తానే నడిపింది అమ్మ చూపు | అమ్మ॥ చీకటికి చరిడ్ర బింబంలా - ఆకలికి పూర్ణకుంభంలా 9 న. నిలువెల్ల మమతల వెలుగై - నిలిచింది అమ్మరూపు . అమ్మ ఒకవైపు! . ం . . ్‌ = దొ. సి, నారాయణరెడ్డి. ల

లావాలా ఆటలంటే మాకిష్టం ం/ యం | ( ] ఆటలంటే మాకిష్టం ( పాటలంటే మాకిష్టం ఆటలకన్నా వాటలకన్నా అల్లరి పనులే మాకిష్టం ఖ సినిమాలంటే మాకిష్టం మిఠాయిలంటే మాకిష్టం సినిమాకన్నా మఠాయి కన్నా షికార్లు కొట్టుట మాకిష్టం పిట్టలంటే మాకిష్టం . పువ్వులంటే మాకిష్టం లా (3 1... పిట్టలకన్నా పువ్వులకన్నా హో వే చెట్లు ఎక్కడం మాకిషం /| 71) కొత్తబట్టలు మాకిష్టం [తృ ష్టహళ పౌడరు స్నోలు మాకిష్టం ళో | | బట్టలుకన్నా పౌడరుకన్నా మట్టిలో ఆటలు మాకిష్టం వెన్నెలంటే మాకిష్టం వానలంటెే మాకిష్టం ఎన్నెలకన్నా వానలకన్నా అమ్మముద్దులే మాకిష్టం య. -ఆదర్శ సామ్రాట్‌ ప... సి

| ॥ | న్‌! |. చదువు కుందాం చదువు కుందాం పలుగుపార. పారేసి బడికి పరుగు పెడదాం .. (చదువు కుందాం॥। ఫ్యాక్టరీలు కార్థానాలు మనముందే. చోటుకాదు పుస్తకాలే మననేస్తాలు . ఆటపాటలతో బడిలో చదువుకుందాం | చదువు కుందాం॥। అమూల్యమైనది మన బాల్యమూ ఈ హక్కును దక్కించుకొందాం పలుగు వదిలి పలకపట్టీ చదువు సందెలతో బడిలో ఆడుకుందాము 1; చదువు కుందాం॥। శశ ళం (టే -.!4' (క? | / టీ ఆం. /ట్టీ/. ( గ (/ (న్న తే? (ఖీ బ్ర హ్‌ గా య వ్రత సే న టం...

( / | జల రాసులు రక్షిద్దాం కదలండి చేయి కలిపి జలరాసులు రక్షిద్రాం ళ్‌ / జనజీవం ఈ జలం జీవాధార మీజలం |1కదలండి!। వ్‌ చెరువులు కుంటలు బాగుచే స్తె కరువు పొరిపోతుందండి పూడికలే తీయించి గంగను కూడిక చెద్దాము రండి || కదలండి! వ్యధలన్నీ తీరిపోవా జలం వృధా అరికడితే అపర భగీరధుడవె నీవు నీటిచుక్క పొదుపు చేస్తే 1 కదలండి॥ -కృష్ణర్రీ. ఖ్‌ ళకకక గా వ్‌ గ సస్టైన్ష్మన్ష స

జానా ] ( ఆ కోస ఆ పరులకోసం పాటుపదని పరులకోసం పాటుపదని నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని? తాతలు తాగిన నేతుల సంగతి నీతులు పలికెను మన సంస్కృతి జల్లుకు నిలవని ఎందకు ఆగని చిల్లుల గొడుగు దేనికని? ఆదర్సాలకు నోళ్లు చాలవు ఆశయాలకు ఫెళ్లు చాలవు మే పద పదమంటూ పలుకులె గాని కదలని అడుగు దేనికని? -డా!! సి.నారాయణ రెడ్డి. కీ (ఈ శ్తోలో యమ రగడ నాచు ను య వ. క.

తతత ర్‌7 నరజాతి మనుగడకు ఆధారం చెట్లు | ళ్‌ | | నరజాతి మనుగడకు ఆధారం చెట్లు ,.! నాటండి వేలవేలుగా నేల ఈనినట్లు 1నరజత! ఇ ధరణి గర్భమున చెట్లుగ పుట్టీ ం. చల్లని ఒడిలో పక్షుల పెంచి ం వానకు చలికి ఎండ తాకిడికి .. . రక్షణ నిచ్చును గొడుగువలే . భూసారాన్ని రక్షించి వేళకు వర్షం రప్పించి . . - పచ్చని వన్నెలు తెచ్చును జగతికి - నరజాతి; | . ౨ వాప ఊయలగ ఆటబొమ్మగా య... పెళ్లి పందిరిగ పల్లకీగా ౫ . న! జాలరి తెప్పగ కుమ్మరి సారగ [్రైన్న ట్రై . జీవితాంతము తోడునీడ అయి “కా... ప్రాణములుడిగిన కాష్టము తానై . 1 నే |. పరుల సేవకై అంకితమైనది నరజాతి।। క. మనము భుజించుపండ్లు ఫలాలు ౨. . పెద్దలు పడిన శ్రమ ఫలితాలు . క ప్రతిఒక్కరు ఒక మొక్క నాటితే | . అవియే రేపటి పసిడి పంటలు . న ఎండిన బ్రతుకులు పచ్చపడుటకై భావితరాల భవితవ్యంకై చెట్లను పెంచుట మన కర్తవ్యం . |1నరజాతి।। -రవితేజ.

; _ . ఎక్కడమ్మా నీవులేనిది? (| ము ఎక్కడమ్మా నీవు లేనిది - ఏమిటీనువు చేయలేనిది _ ॥ ఎక్కడమ్మా నాట్లు వేసావు - కలుపు తీసావు కోత కోసావు - నూర్పిడి చేసావు . వ్యవసాయంలో - నువు లేకుంటే నోటికాడికి కూడే రాదు - | ఎక్కడమ్మా! బాటలు వేసావూ డాములు కట్టావూ = కొండలు తొలిచావూ - కాల్వలు తవ్వావూ ఇంతులపని గుర్తించని వారి గంతలు నీవే విప్పేయాలి || ఎక్కడమ్మా! నింగికి ఎగిరావు - సంద్రం లోతులు చూశావు రూన్సీవైనావు - వీర రుద్రమ వైనావూ భద్రకాళిలా సమరం చేసి రుద్రకాళిలా వెలుగొందావు | ఎక్కడమ్మా! డాక్టరు వైనావు - యాక్టరు వైనావూ కలక్టరు వైనావు - మినిష్టరు వైనావూ సమాజ గమనం - నువు లేకుంటే గతి తప్పి గంగ - వాలవుతుంది | ఎక్కడమ్మా॥ -దేవేంద్ర. ఈశ శ

(౮/44 6/ మ. గే/07.. 1 మ] & | నాన. ఇఢ టగా లా 0 వా ఓతార్య! గళ్గడా- డ్తీ క స వంటో నగర ఆగ?! కరి ౮౦గ710114011015717౮0710115 /ఆ౧%20402&% గత [1140] [గిరి ఆగ?! ౬1611౬౬౧16 ౧౦౬౬౬౮౦౬ &ీ౦08 గెండర, 50841104౬౬ (౧164 నింరయరయడ౧4/౧8౧౫) ._ _ గల౧:252232, 252233, 252234, 252235. ౧౭౫: 0884-236951 4 ఖు నగి ంగ?”! తలగ! 0౧ ౧౦౦౬౬౬౯౮౦౯ గగషగ!|!40%4 న4ఉం4గ౧గ10స౫0[/ 7₹4%10గ0౮ ౧౧:2365055, 2368698 [౧౧:2474356 ౧౧; 229255, 2290266 851-1[14/4 4|| అ కక న ః ౧౧; 225610, 228049 ౧౧: 2241715 ల | కికిగంగి?! ౬ఓ[౫౧7”౬౬ ని౮8 [౬16 5611001౬ డీిక1స!4లగి. ౧౧: 2962535 జు విగ 6గి7”! 71ఓ౬17 3561100౬ 5417) ౬014నిగీలఓ! లజ ౧1600003 బాత గి ౧ కగం0గ౧2 గి20ం * 17637340 8206 * గ|.౯౦౦౧౧౫౦౧2౧062 [20 1.5. ౧౧.0. గీ1.56.. 1.2౧1. గీగే.56.

న 6651 001,+41్ట9 రు శ లా _ రాడా వ. ా చై ఇ చందమామ రావే వ... ఈ ల! ॥ . (వ వ్‌ న నయా ర. పుసకం పిల్లల కోసం. దీనిలోని పాటలు ఎన్నో గ్రంథాల నుండి --- . ఈ పుస్తకం పిల్లల కొసం. ౬ లు [గ్రంథాల శ = క్‌ పిలల ప్రపంచంలోని వైవిధ్య్వమంతా __ మిత్రుల నుంది సకరించినవి. పిల్లల ప్రఐంచిం [మం పాటల్లో ఉంది. ఇవన్ని £ సి, తరతరాల వారసతంపు ఆస్తి మ టల ఉంద. కష ఎలఅల ఆం. ల | ్ర). ఆం. న _ _ న. ల = | డో. న! ల వ లాం శ "ఎ చెజనవిజానవదిక జా లా షమ - | - తూః।గోఃజిల్లా. . క్‌ ణలు అతితి ళో య. 0 ం తీసినా... థొ రా “న షం, నాకా వ " లా ఇ వ మం నవ లో శ . ఖీ జ శ్‌ / / నవ్వా మ వ జి ప _్‌ | ం జ! లీ . అినతేయొ: ఖ్శ ల లా ట్‌ నీ శ, " ' ం! శ న _ శ _ ల్‌ 'జీక | ' ( వ. . క. ఆ శ / స్ట... మీక ( నె క. | కే లా నూ హాం | గ ఇ. క ల జ! బి

  • శ క మనుానలా . ంం వ" - శా, ళీ - సాం న 12 ల ల గ 11 జ్‌ , . = _ ॥ , కూ . వో యం (| - - _ ఆం ఆడో ట్ట! న! | | 12. ఎ1 లస! మేల ( 1! క ాం, వా | ప్‌ వ్‌ స్త్‌ ఆటా. ల అ్నా,' ను . న కలో! | నా | ఓ ప శ ఓ. జ సీ | | కా కక న్‌ తావ “అవన ఈ; సే మం త. అతా ఇ. . య! జ ఎ . ం య క న 1 10. | ణ్‌ న గ టే న్‌ మ | నో ఖావనేస. అం చన (క నా త గక గ! = | న క్‌ నా న. ఛి లం చాతీ వ స న | న్‌. తో వ్‌ జ ఈ! =శీ కాన్‌ లి హి . నా మశక న | ఎ న న పైవి స మాక టు. వ పర్‌ వ సలు “హవ స ర .. వం యమా నుపషాషా తాయ్‌ నన కొందర కటా లట వాస . వ. / సే కక. కక 'జ! ఇవీ | జి వా ౮ పాక! గ్‌: కై ఆ! క్‌ క్ట తక టో [౯ మ భన (స సయా చే శ మ ల . ఆ " , _ క (| క ఇ ళ్‌ గో శి ళీ “ స లం న జ్‌ హ్‌. తలే” . ఇ ఖై! మీ శీ గ కవ శ ॥ | ” ॥ ం' లై . - శ ఆ లా కా! "| వ లా గా ఐన “కా ఇని, 7 క "క టో న. . . కీ - ల అ త గే = / ఆ = ల ల ల్‌ గ్‌ - న క ," . వ క స ట్‌ వ . “ .
  • వ్‌ వ (|. " షష న . వ. - వలవ్యా ళు | గ కి క " ౯ ॥ 4” ల ర. తా ణ్‌ ! ర ం, తే వ =. 4 1 ట్‌ | ఆ వ ల కు నై లో శా న /. తష గో న. అ ంం నభ త్వా స్య | ౫ వ (గళ 1వ ( వా 4 బీ బు టో షీక్యా ళ్ళ . వ్‌ ధ్‌ మే ని ల!

మవసు ఫొండేషన్‌ ఎరంయిదల ౭౬౭ /లచ్ళైో పేరు అ శ లి రీ ౮౦/౧|/౯6| మంత మారా టా నట ౧ సర యం కమా కానక కలనా కక టౌ గలా ఖాళీ వీజీలు టో | [గి వమా తనని త్‌ __యారుచేపి | - రాం పేజీలు విడదీపివది ళ __వతలరియుని 610౧. సన్‌చేవ యర ఏకత ల 6. టీం ర € యన వనాని వినినా 19 నాని