Telugu గుర్రపుడెక్క noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: గుర్రపుడెక్క

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/gaurarapaudaekaka-navala
Date: 2026-07-31 19:49
Chunks: 21


Book Overview

Book: గుర్రపుడెక్క
Source: https://sundarayya.org/gaurarapaudaekaka-navala
Total OCR chunks analysed: 21


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • సూర్యకుమార్‌
  • అన్నాడు
  • సారూ
  • కేదార్‌
  • శ్రీ
  • గుర్రపుడెక్క
  • అంటూ
  • హైదరాబాద్‌
  • వెంట
  • గురించి
  • అతని
  • లేదు
  • మన్నుగొండ
  • ఉంది
  • మల్లవ్వ
  • పేరు
  • సలీం
  • బుక్‌హౌస్‌
  • ఎన్ని
  • యేళ్ళ
  • రాజ్యం
  • గారికీ
  • ఉన్న
  • కళ్ళు
  • వూరు
  • కేదార్‌నాథ్‌
  • దాన్ని
  • ఉంటారు
  • చూశాడు
  • నుంచి

Per-Chunk Details

Chunk 1 — గుర్రపుడెక్క_pages0001-0010.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 10863

OCR Issues:

  • ASCII junk on lines: [77, 82]
  • Repeated punctuation clusters: 56 occurrences

Key Terms:

  • సూర్యకుమార్‌
  • అన్నాడు
  • సారూ
  • కేదార్‌
  • శ్రీ
  • గుర్రపుడెక్క
  • అంటూ
  • హైదరాబాద్‌
  • వెంట
  • గురించి
  • అతని
  • లేదు
  • మన్నుగొండ
  • ఉంది
  • మల్లవ్వ
  • పేరు
  • సలీం
  • బుక్‌హౌస్‌
  • ఎన్ని
  • యేళ్ళ
  • రాజ్యం
  • గారికీ
  • ఉన్న
  • కళ్ళు
  • వూరు
  • కేదార్‌నాథ్‌
  • దాన్ని
  • ఉంటారు
  • చూశాడు
  • నుంచి

Extractive Summary:

| ా , తీ క ఇకా డా - ౯ ప చ్‌ శ నే ఓ కే 2 క న! త్‌ | ్‌ యః కే క = చ ఆ ంి జవ " సై వ. శీ వ్‌ జా - ( _ క న = మా న = చ లో న్‌ కా త్‌ | _ ర శై / 7 || , క 4 న్‌ ళ జ ర్‌ ఖే “వ శ (౧ ఆకా!


Chunk 2 — గుర్రపుడెక్క_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15410

OCR Issues:

  • Repeated punctuation clusters: 84 occurrences

Key Terms:

  • అన్నాడు
  • కేదార్‌
  • సూర్యకుమార్‌
  • కూడా
  • గుర్రపుడెక్క
  • పేరు
  • అతని
  • వల్ల
  • రెండు
  • లేదు
  • అతను
  • చెట్లు
  • వైపుకి
  • పులి
  • వైపు
  • కొద్దిగా
  • నాలుగు
  • అనుకున్నాడు
  • ఉంది
  • చూశాడు
  • పాము
  • ఉన్న
  • కేదార్‌కి
  • చూసి
  • సలీర
  • దూరం
  • “మనం
  • వాటిని
  • తీసి
  • ఆగిపోయాడు

Extractive Summary:

నా స్నేహితుడికి పేరు రావటంలో నా సహకారంకూదడా ఉందన్న తృప్తి కన్నా ఈ పేరు ప్రతిష్టలు ఏవాటి” “నువ్వు చెప్పింది నిజమేనని ఒప్పుకున్నా ఎలుగుబంట్లుంటాయిగా... వాములుంటాయిగా... ఒకటి ఆ(ైెడీ ప్రవేశ ద్వారం దగ్గరే తన కోరలో పలకరించి స్వాగతం పలికిందిగా. నెను వెతికిన స్థలాల్లో నువ్వు మళ్ళా వెతకవు కాబట్టి అసలా శిధిలాలు మనకెప్పటికీ దొరక్కృపోయే అవకాశముంది ఆలోచించు” తన తెలివితెటల్ని ఉపయోగించి గాల్లో ఓ బాణం వేశాడు.


Chunk 3 — గుర్రపుడెక్క_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15817

OCR Issues:

  • Repeated punctuation clusters: 69 occurrences

Key Terms:

  • అమ్మ
  • కేదార్‌
  • సూర్యకుమార్‌
  • వైపు
  • లేదు
  • అడవి
  • ఉంది
  • తనకు
  • గుర్రపుడెక్క
  • అన్నాడు
  • అయ్య
  • రెండు
  • ఉన్న
  • అతని
  • చూశాడు
  • కూడా
  • కన్పించాయి
  • బాగా
  • కోతులు
  • మొహం
  • వెనక్కి
  • ఎవరో
  • చూస్తే
  • కళ్ళు
  • చూశావా
  • తినే
  • పెద్ద
  • వరకు
  • వేగంగా
  • కోసం

Extractive Summary:

ఆమె కొట్టినా, రక్కినా శరీరం పైన ఎన్ని గాయాలు చేసినా ఆ బాధని భరించవచ్చు గానీ ఆమె మాటల్తో చేసే గాయాలే అతన్ని ఎక్కువ బాధిస్తాయి ఆమె మాటలు ఈటెల్లా గుండెలో లోతుగా గాయాలు చేస్తాయి.. ఎప్పటికీ మానని గాయాలు...తన శరీరంతోపాటు అతను నిరంతరం మోస్తున్న గాయాలు... ఈ అడవి తన అమ్మ. గూడెంలో ఆ వయసు పిల్లలందరి మొహాలు పుచ్చపువ్వులా విచ్చుకుని ఉంటే తన కొడుకు మొహమే తుమ్మల్లో వొద్దుగూకినట్లు ఎంత కళా విహినంగా ఉందో.


Chunk 4 — గుర్రపుడెక్క_pages0031-0040.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15450

OCR Issues:

  • Repeated punctuation clusters: 54 occurrences

Key Terms:

  • చెట్టు
  • అన్నాడు
  • అమ్మ
  • మల్లయ్య
  • మూగన్న
  • కొడుకు
  • వైపు
  • అంటూ
  • గుర్రపుడెక్క
  • చూశాడు
  • పెట్టాడు
  • కొమ్మలు
  • తేనె
  • వాడి
  • కూచున్నాడు
  • వాడు
  • రెండు
  • చూస్తూ
  • అయ్య
  • ఉంది
  • అతని
  • చెంచు
  • నువ్వు
  • సలీర
  • సాలు
  • ఉన్న
  • చూసి
  • నీకు
  • తల్లి
  • చెట్టుని

Extractive Summary:

ఓ నిమిషం (క్రితం తన కొడుకు కళ్ళలో కన్పించిన వెల్తురు ప్రస్తుతం లేకపోవడం చూసి మూగన్న కలవర పద్దాడు. ఓ మాట సెప్తా ఇనుకోరయ్యా... ఈ సెట్టుంది సూశావూ... సేదేవ సెట్టు..ఇదే నీ తల్లనుకో. మూగన్న తన బొడ్లో ఉన్న చాకు తీసి ఆ చెట్టు కాండం మీద నాలుగు చోట్ల గాట్లు


Chunk 5 — గుర్రపుడెక్క_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14178

OCR Issues:

  • Repeated punctuation clusters: 68 occurrences

Key Terms:

  • లచ్చిమి
  • అమ్మ
  • మల్లయ్య
  • అన్నాడు
  • నవ్వింది
  • చెట్టు
  • పిల్ల
  • అంది
  • గుర్రపుడెక్క
  • ఉంది
  • శానా
  • నేను
  • పిట్ట
  • సెప్పు
  • అతని
  • పేరు
  • లేచి
  • నమ్మకం
  • నిలబడి
  • చూశాడు
  • లేదు
  • తెలుసు
  • నాకు
  • మాటలు
  • నువ్వు
  • మొహంలో
  • చూసింది
  • కళ్ళు
  • నీకు
  • మల్లయ్యకు

Extractive Summary:

ఆ రోజు ఏ జంతువునో పక్షినో కొట్టు౭ళ్ళకపోతే కూడు పెట్టనంది అమ్మ. “ఈ అమ్మ ఆ అమ్మ కాదు. ఆ సెట్టే నీకు ఆదారంగా దొరక్కపోయి ఉంటే ఈ పాటికి పిచ్చోడివై పోయేవాడివి.


Chunk 6 — గుర్రపుడెక్క_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16570

OCR Issues:

  • Repeated punctuation clusters: 65 occurrences

Key Terms:

  • మల్లయ్య
  • లచ్చిమి
  • అయ్య
  • పెళ్ళి
  • అన్నాడు
  • గుర్రపుడెక్క
  • రెండు
  • లగ్గం
  • పాము
  • పెట్టి
  • అతని
  • పుట్ట
  • మూడు
  • మల్లయ్యకు
  • అమ్మ
  • బుద్దన్న
  • అంటూ
  • పెద్ద
  • కూడా
  • కోసం
  • గుడిసె
  • వెదురు
  • ఉంది
  • కొడుకుని
  • అయ్యా
  • ముందు
  • తనకు
  • తనని
  • వేసి
  • చేసి

Extractive Summary:

తన వెంట తెచ్చుకున్న బూరతో గుంటల్లో నిలువున్న వర్షం నీళ్ళు నింపుకొచ్చి ఆ పుట్ట రంధ్రాల్లో పోశాడు. ఆ అదురుకి పాము అప్రమత్తమై మూగన్న వెనక్కి తిరిగి వెళ్ళబోతున్నప్పుడు కుడి పిక్కమీద కస్సుమని కాటేసి చరచరా వొక్కుంటా దాపునే ఉన్న తన పుట్టలోకి వెళ్ళివోయింది. ఆ సంఘటన ఈ క్షణంలోనే కళ్ళముందు జరిగినట్లు గుర్తుకు రావటంతో మల్లయ్యకు ఏడుపు ఆగలేదు.


Chunk 7 — గుర్రపుడెక్క_pages0061-0070.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 15695

OCR Issues:

  • Repeated punctuation clusters: 68 occurrences

Key Terms:

  • లచ్చిమి
  • సామి
  • మల్లయ్య
  • అతని
  • ఉంది
  • అంది
  • గుర్రపుడెక్క
  • అంటూ
  • అయ్య
  • కూడా
  • కాదు
  • ఉన్న
  • అన్నాడు
  • నాకు
  • దాని
  • రోజు
  • నవ్వింది
  • కోరిక
  • చెంచు
  • అర్ధం
  • సామిని
  • సిరుత
  • నేను
  • కాలేదు
  • వైపు
  • మల్లయ్యకు
  • సలీర
  • సెప్పు
  • కబుర్లు
  • అతన్ని

Extractive Summary:

నన్ను కాపాడే దేవర.. మన లగ్గానికి ముందు రోజు సామికి ఈ పళ్ళు తెచ్చి నైద్యం పెట్టినా. ఈ స్వామిని మొదట చూసింది తనే కాబట్టి ఆ స్వామిని పూజించే హక్కు తనదే అనటంలో మల్లయ్య ఆంతర్యం ఆమె కర్టం కావటం లేదు. అందుకే ఆ విషయాన్ని సాగదీయకుండా అంతటితో వదిలేసి “సర్ల.. ఈ సామి మొదలు నీకెలా కన్పద్దాడో సెప్పు” అంది.


Chunk 8 — గుర్రపుడెక్క_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15320

OCR Issues:

  • Repeated punctuation clusters: 72 occurrences

Key Terms:

  • అన్నాడు
  • సూర్యకుమార్‌
  • కేదార్‌
  • కళ్ళు
  • గుర్రపుడెక్క
  • చూశాడు
  • పులిచెర్ల
  • కూడా
  • ఉన్న
  • లేదు
  • పంచాయతీ
  • పట్టుకుని
  • ఎంకటమ్మ
  • వల్ల
  • చెట్టు
  • మల్లయ్య
  • పెద్ద
  • తప్ప
  • కావటం
  • కాదు
  • అంటూ
  • వైపు
  • దగ్గర
  • అతని
  • అడిగాడు
  • లింగన్న
  • అడవి
  • అతను
  • నేను
  • సార్లు

Extractive Summary:

ఈ విషయం పంచాయతీలో పెడ్తే, కావాలని అక్కసుతో తన భార్యమీద నింద మోపుతున్నాడని అనొచ్చు. ఏం జరగలేదుగా.. ఆ అడవిలో మనుషుల్ని తినేసే భయంకర జంతువెదైనా ఉండి ఉంటే ఈ పాటికి మన కళ్ళబడి ఉండేదిగా” ఏమో... ఈ సారి మన దురదృష్టం మనల్ని వెంటాడి... ఏ జంతువు బారినో పడి...”


Chunk 9 — గుర్రపుడెక్క_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15449

OCR Issues:

  • Repeated punctuation clusters: 66 occurrences

Key Terms:

  • అన్నాడు
  • మల్లయ్య
  • కేదార్‌
  • సూర్యకుమార్‌
  • సామీ
  • అతని
  • అంటూ
  • చెంచు
  • గుర్రపుడెక్క
  • ఉన్న
  • అడిగాడు
  • ఉంది
  • కూడా
  • వైపు
  • కొద్దిగా
  • అడవిలో
  • చూశాడు
  • గుట్ట
  • రెండు
  • మాటలు
  • వాళ్ళ
  • గురించి
  • యువకుడు
  • తిరిగి
  • వాళ్ళు
  • వచ్చి
  • సామి
  • బాణం
  • కదిలాడు
  • దొరా

Extractive Summary:

మనం ఆ గుట్టనెక్కి అక్కద ఏం ఉందో, ఈ చెంచు యువకుడు అక్కడికెందుకెళ్ళాడో చూద్దాం పద” అన్నాడు. * మరి యిక్కడ ఏముందని వచ్చావు?పద...ఆ విరిగిన గోడల లోపల ఏముందో చూద్దాం” అంటూ అటు వైపుకి కదిలాడు. ఆ రోజుల్లో రాజుగారు తన పరివారంతో వచ్చి ఇక్కడ పూజలు జరిపేవారని దాక్టర్‌ షైనీ రాసాడు.


Chunk 10 — గుర్రపుడెక్క_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16195

OCR Issues:

  • Repeated punctuation clusters: 57 occurrences

Key Terms:

  • కేదార్‌
  • అన్నాడు
  • మల్లయ్య
  • సూర్యకుమార్‌
  • దొరా
  • వైపు
  • ఉంది
  • కూడా
  • బుద్దన్న
  • బుడ్డన్న
  • గుర్రపుడెక్క
  • అంటూ
  • లచ్చిమి
  • ఉన్న
  • దాని
  • సామీ
  • వాళ్ళు
  • చెట్టు
  • అడిగాడు
  • అడవి
  • దొరా”
  • చాలా
  • వాసన
  • చూసి
  • ఉన్నాడు
  • కూచున్నాడు
  • మెల్లగా
  • యిప్పసారా
  • చెట్ల
  • కోసం

Extractive Summary:

బుడ్డన్న ఆ పీటమీద జంకుతూ కూచున్నాడు. ఓ చెట్టుకింద నిలబడి తల పై3త్తి చూసాడు కేదార్‌....రాతిరంతా నక్ష శ్రాల్ని మల్లెపూల వొన్సులా చేసుకుని పవ్వళించిన ఆకాశం, సూర్యోదయానికి పూర్వం దుప్పటిని దులిపేసినట్టు...నిన్న చూసినపుడు చెట్టు తన తలలో తురుముకున్న వందల వేల పూలన్నీ యిపుడు నేలమీద రాలిన నక్షత్రాల్లా పడి ఉన్నాయి. ఇస్మంటీ సెలమళల్లో నీల్లుతాగే మా పోరగాల్లందరూ పెద్దయితరు” అంటూ ఆ నీళ్ళ మీద తన బొడ్లో దొపుకొచ్చిన గుద్దని తీసి పరిచాడు.


Chunk 11 — గుర్రపుడెక్క_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16631

OCR Issues:

  • Repeated punctuation clusters: 92 occurrences

Key Terms:

  • అన్నాడు
  • కేదార్‌
  • మల్లయ్య
  • సూర్యకుమార్‌
  • దొరా
  • గుర్రపుడెక్క
  • బుద్దన్న
  • చాలా
  • అతని
  • కూడా
  • తేనె
  • అడవి
  • ఎన్ని
  • ఉంది
  • శబ్దం
  • పులిచెర్ల
  • అడిగాడు
  • కల్లు
  • ఈరయ్య
  • వాళ్ళ
  • కొన్ని
  • వాళ్ళు
  • అతను
  • దొరా”
  • అక్కడ
  • బుడ్డన్న
  • దారాన్ని
  • పట్టుకుని
  • విషయం
  • లేదు

Extractive Summary:

అందుకే పులిచెర్ల లింగన్న తన కర్సుతో గూడెంలో అందరికీ ఈ రాత్తిరికి విందు ఏర్పాటు సేశాడు” అన్నాడు బుద్డన్న. బతుకుని సంతోషంగా గడపటం వీళ్ళకు చాతనైనట్లు బైటి ప్రపంచానికి చాతకాదేమో...తన సమాజంలో ఎన్ని భేషజాలు... ఎన్ని మాయోవాయాలు... ఎన్ని కుట్రలు... ఎన్ని కుతంత్రాలు... ఎన్నెన్ని ముసుగులు... పైకి నవ్వతూనె లోపల విషం కక్కుతూ... తన భార్య ఏ మగాడితో కలిసి తప్పు చేసిందో ఆ మగాడి పక్కన ఎటువంటి అరమరికలు లేకుండా ఎంత హాయిగా అతను చిందేస్తున్నాడో... ఏ మరకలూ కల్మవాలు అంటని తెల్లకాగితం లాంట్‌ మనసులు వీళ్ళవి... మంచులో తడిసి పునీతమైన అదవిపూలు విళ్ళ్శందరూ... అనుకున్నాడు కేదార్‌. అంటే వీళ్ళుకూడా తమ తాతల్లా తండ్రుల్లా గోచీలు పెట్టుకుని ఉదయాన్న వేటకెళ్ళి ఏ జంతువునో పక్షినో వేటాడి తెచ్చి...ఆ పూట గడుపుకుని మళ్ళా మరునాడు తిండికోసం వెతుకులాడుకుంటూ... యింఠేనా జీవితం?


Chunk 12 — గుర్రపుడెక్క_pages0111-0120.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15933

OCR Issues:

  • Repeated punctuation clusters: 70 occurrences

Key Terms:

  • అన్నాడు
  • మల్లయ్య
  • దొరా
  • కేదార్‌
  • గుర్రపుడెక్క
  • కూడా
  • తేనె
  • గుడి
  • ఉన్న
  • అడిగాడు
  • సామిని
  • సామి
  • అతని
  • రాజన్న
  • వాళ్ళు
  • చూసి
  • కేదార్కి
  • అతను
  • లచ్చిమి
  • వైపు
  • బుద్దన్న
  • దొరా”
  • సూర్యకుమార్‌
  • ఉన్నాడు
  • పట్టుకుని
  • బుడ్డన్న
  • చెంచుల
  • వల్ల
  • యింత
  • అర్ధమైంది

Extractive Summary:

ఈ సెట్టులో ఆ పుట్టలో ఈ పిట్టలో... మా చెంచితని లగ్గం సెస్కున్న నర్శిమ్మసామి స్తంబంలోంచి రాలేదా... ఈ గుట్టమీద దేముడున్నాడంటే ఈ గుట్ట కూడా దేముడే.. ఆకాసదేముడ్ని మొక్కినట్టు ఈ గుట్ట దేముడ్ని మొక్కుకుంటాం” అన్నాడు బుద్దన్న చెంచులు ఎంతటి సాహసవంతులో తెల్సిన కేదార్కి వాళ్ళెంత శాంతి కాముకులో కూడా అర్ధమైంది. ఆ పగ్గం ఆధారంగా అతను గాల్లో వూగుతూ ఓ రాతి చట్రం సమీపించాక ఆపమన్నట్టు తాదుని లాగి సంజ్ఞ చేశాడు. అక్కద అలా వూగుతూనే తన చేతిలో ఉన్న కర్రతో ఆ రాతి మూలలో పొడిచాడు.


Chunk 13 — గుర్రపుడెక్క_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16793

OCR Issues:

  • Repeated punctuation clusters: 53 occurrences

Key Terms:

  • అన్నాడు
  • కేదార్‌
  • మల్లయ్య
  • గుర్రపుడెక్క
  • సూర్యకుమార్‌
  • వైపు
  • వాళ్ళ
  • విషయం
  • వాళ్ళు
  • ఉన్న
  • చెంచుల
  • గురించి
  • మొదట
  • చెంచులు
  • అంతే
  • మల్లయ్యని
  • తప్ప
  • ఉద్యోగం
  • గుడి
  • సార్‌
  • నేను
  • ఎంతటి
  • గూడెం
  • చూశాడు
  • కళ్ళు
  • మొహంలో
  • వల్ల
  • శెలవ
  • మన్నుగొండలో
  • విగ్రహ

Extractive Summary:

ఈ అడవిలోకి తనూ, సూర్యకుమార్‌ మొదటిసారి ప్రవేశించినపుడు తమ న్థావరాల్లోకి పరాయి వాళ్ళొస్తున్నందుకు బుసకొట్టి కాటెసి తన నిరసన తెల్పిన పాము గుర్తొచ్చింది కేదార్కి కింద నిలబడి ఉన్న చెంచులు వానపాొముల్లా కన్పిస్తున్నారు. ఈ ఆలయం అడవికి మధ్యలో ఉంది కాబట్టి, యింకా సరైన రవాణామార్దం వర్చడలెదు కాబట్టీ వాళ్ళలో ఓ నలుగుర్ని భక్తుల సౌకర్యార్ధం గైడ్గుగా నియమిద్దాం. “ఏరోజు ఆహారం ఆ రోజు సంపాయించుకునే పీళ్ళకి ఈ విధంగా కూడబెట్టుకున్న డబ్బులు కష్టకాలంలో అక్కరకు వస్తాయి కదా.


Chunk 14 — గుర్రపుడెక్క_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15739

OCR Issues:

  • Repeated punctuation clusters: 24 occurrences

Key Terms:

  • అన్నాడు
  • కనకారావు
  • మల్లయ్య
  • దొరా
  • అతని
  • రాజన్న
  • కేదార్‌
  • కూడా
  • బుద్దన్న
  • గుర్రపుడెక్క
  • మీరు
  • గూడెం
  • బుడ్డన్న
  • వైపు
  • నేను
  • ఉన్న
  • ఉంది
  • అక్కడ
  • తిరిగి
  • తరఫున
  • బుడ్దన్నా
  • నవ్వాడు
  • మల్లయ్యా
  • పెద్ద
  • వాళ్ళు
  • భూమి
  • అంటూ
  • విషయం
  • మన్నుగొండ
  • పక్కా

Extractive Summary:

“పట్నం నుంచొచ్చిన కేదార్‌ దొర గారిని పిలిపిత్తే మంచిదన్నా రాతకోతల ఎవ్వారంలో సదూకున్న ఆ దొర మన తట్టుంటే మనకు అన్నేయం జరగదు. మన తరఫున కనకారావుతో ఆ దొర మాట్టాడ్తే బూావుంటది. ఆ విషయం మాట్లాడ్డామని వచ్చాను” కేదార్‌ ఓ కుర్చీలో కూచుంటూ అన్నాడు.


Chunk 15 — గుర్రపుడెక్క_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15103

OCR Issues:

  • Repeated punctuation clusters: 31 occurrences

Key Terms:

  • అన్నాడు
  • మల్లయ్య
  • కనకారావు
  • అందరూ
  • గుర్రపుడెక్క
  • లచ్చిమి
  • దొరా
  • తప్ప
  • చెంచు
  • అంది
  • కూడా
  • మామా
  • మిగతా
  • మీరు
  • అంటూ
  • రాజన్న
  • దొరా”
  • నవ్వాడు
  • వైన్‌
  • బిర్యాని
  • వైపు
  • నుంచి
  • ఉంది
  • అతని
  • పద్దు
  • ఎన్ని
  • రెండు
  • కేదార్‌
  • బుద్దన్న
  • నువ్వు

Extractive Summary:

మల్లయ్య తన భార్య వైపు చూస్తూ “ఈ దినం అందరూ బిర్యాని తిన్నారు. ఈ ఇంటికన్నా లగ్గమయ్యాక మనం కొత్తగా కాపురం పెట్టన ఆ గుడిసె శానా బాగుంది. 'ఈ ఎండాకాలం పోయి ఓ సినుకు పడనీ అనడం వల్ల ఓపిగ్గా ఎదురు చూశాడు.


Chunk 16 — గుర్రపుడెక్క_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14965

OCR Issues:

  • Repeated punctuation clusters: 16 occurrences

Key Terms:

  • మల్లయ్య
  • అన్నాడు
  • కొమరయ్య
  • కూడా
  • కనకారావు
  • గుర్రపుడెక్క
  • దగ్గర
  • పొలాన్ని
  • బాగా
  • బుడ్డన్న
  • అందరూ
  • అడిగాడు
  • పైసల్‌
  • సామీ”
  • ఉన్న
  • సలీర
  • అంటూ
  • పొలంలో
  • దొరా
  • పొలం
  • దొరా”
  • రెండు
  • లచ్చిమి
  • మిగతా
  • తర్వాత
  • లేదు
  • అతన్ని
  • మల్లయ్యా
  • తెలుసు
  • మొక్కజొన్న

Extractive Summary:

తమ యిళ్ళ ముందున్న ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు నాటాడు బుడ్డన్న. ఈ సారి పంటని కళ్ళల్లో వత్తులెసుకునైనా కాపాడి, ఆ పంటను అమ్మి తన కొచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలని. ఆ పిల్ల రవిక కొంత చినిగిపోయి ఓ వెపు వక్షం కన్పిస్తోంది.


Chunk 17 — గుర్రపుడెక్క_pages0161-0170.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14892

OCR Issues:

  • Repeated punctuation clusters: 28 occurrences

Key Terms:

  • అన్నాడు
  • మల్లయ్య
  • చెంచు
  • గుర్రపుడెక్క
  • దొరా
  • కనకారావు
  • అంటూ
  • అతని
  • బాణం
  • ఉంది
  • యస్సయ్‌
  • వైపు
  • నేను
  • పిల్ల
  • వాళ్ళు
  • జాతి
  • లచ్చిమి
  • పిల్లని
  • గూడెం
  • ఉన్న
  • బుడ్డన్న
  • రాజన్న
  • మీరు
  • మల్లయ్యని
  • మిగతా
  • చేతిలో
  • భుజం
  • కారు
  • లేదు
  • పోలీస్‌

Extractive Summary:

మనసులో ఒక్కటే లక్ష్యం... ఆ పిల్లను రక్షించటం.. అది తన చెంచు జాతి పిల్లయినందుకే కాదు. ఆ కుర్రాడు తాము చేసిన నిర్వాకం అంతా చెప్పకుండా ఆ పిల్లని సరదాగా టీజ్‌ చేస్తుంటే ఓ చెంచు యువకుదొచ్చి తన జాతిదా లేక చదువుకుని ఉద్యోగాలు చెస్తున్న ఈ మైదానప్రాంతం వాళ్ళదా?


Chunk 18 — గుర్రపుడెక్క_pages0171-0180.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16339

OCR Issues:

  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • మల్లయ్య
  • కనకారావు
  • పెద్ద
  • గుర్రపుడెక్క
  • బాకీ
  • అన్నాడు
  • ఎన్ని
  • రోజు
  • అందరూ
  • రాజన్న
  • కూడా
  • చెంచు
  • లేదు
  • లెక్క
  • అతని
  • జాతి
  • అంటూ
  • అయ్య
  • అడివి
  • అతనికి
  • మల్లయ్యకు
  • సలీర
  • చూసి
  • కలిపి
  • వాడు
  • పక్కా
  • బాగా
  • చెంచులు
  • ఇదిగో
  • రాసి

Extractive Summary:

ఒక్కొక్కరి మొగం ఎలిగిపోతా ఎలా ఉందేదో.. కొండ గోగు పూవు ఇచ్చుకున్నట్టు... ఇప్పుడు సూదు.. ఒక్కడి మొగంలోనూ ఎల్లురు లేదు... మబ్బు కమ్మెసినట్టు.. ఈ నాగరిక సంగం మన సంతోసాన్ని మింగేసిందిరయ్యా.. కొంద సిలువలా మన జాతిని సుట్టెసి నలిపేసింది. తన అయ్యకు ప్రాణమైన ఆ అడవికి దూరంగా వెళ్ళటానికి మనసొప్పలేదు. మన అదవిల ఈ తెల్లోల్లను లేకుండా తర్ముదం* అన్నారందరూ.


Chunk 19 — గుర్రపుడెక్క_pages0181-0190.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15746

OCR Issues:

  • Repeated punctuation clusters: 25 occurrences

Key Terms:

  • మల్లయ్య
  • అన్నాడు
  • శామ్యూల్‌
  • గుర్రపుడెక్క
  • చెంచు
  • లేదు
  • మల్లయ్యకు
  • తేనె
  • కానీ
  • అడిగాడు
  • ఉన్న
  • నర్సిమ్మ
  • అడవి
  • రోజు
  • పట్టుకుని
  • అంటూ
  • కొద్ది
  • విషయం
  • దగ్గర
  • కూడా
  • రెండు
  • చెట్ల
  • దాని
  • చూసి
  • కాని
  • అతనికి
  • తెలుసు
  • ఇంటికి
  • సామీ
  • అర్ధం

Extractive Summary:

ఆ రోజు లచ్చిమి ఈగను పట్టుకుని దాని రెక్కల్ని తుంచెసి, తల భాగాన్ని తీసేసి మిగిలిన దాన్ని మెత్తగా నలుపుతుంటి చూసి మల్లయ్య విషాదంగా నవ్వాడు. ఏపూటకు సరిపడా తిండిని ఆ పూటకు సంపాయించుకుని రేపటి గురించి ఆలోచించకుండా నిశ్చింతగా నిద్రపోయే తన జాతికి, కొన్ని తరాలకు సరిపడా అన్యాయంగా అక్రమంగా సంపాయించి మురగబెడ్డున్న నాగరికులకు ఎంత తేడా అనుకున్నాడు. తనూ తన అయ్య, తన తాత ఈ చెరువు స్‌ళ్ళే తాగారు.


Chunk 20 — గుర్రపుడెక్క_pages0191-0200.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15067

OCR Issues:

  • Repeated punctuation clusters: 28 occurrences

Key Terms:

  • మల్లయ్య
  • అన్నాడు
  • గుర్రపుడెక్క
  • ఉంది
  • కూడా
  • మన్నుగొండ
  • అతని
  • సామీ
  • అడిగాడు
  • ఎన్ని
  • అతను
  • దొరా
  • మల్లయ్యా
  • సెట్లు
  • నేను
  • సలీర
  • అతనికి
  • లచ్చిమి
  • చెంచు
  • మళ్ళా
  • కేదార్‌
  • రంపంతో
  • అంటూ
  • చెప్పాడు
  • రెండు
  • లేదు
  • చెంచులు
  • మామా
  • ఉన్నాయి
  • ఉన్న

Extractive Summary:

ఈ సేతులోటే నా అమ్మసెట్టునికూడా ఆ రంపంతో ముక్కలుగా చీల్చి ఉంటాను. “పోన్లి మల్లయ్యా..ఆ చెట్టు ఈ డిపోకే రావాలని ఎక్కడుంది? చేతిలో వంద రూపాయలు పెట్టి తన పాత బట్టలు రెండు జతలిచ్చి “బ్యాంక్‌కి వచ్చేముందు ఈ బట్టలేసుకుని రా” అని చెప్పి పంపించాడు.


Chunk 21 — గుర్రపుడెక్క_pages0201-0203.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 1672

OCR Issues:

  • ASCII junk on lines: [28]
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • అడవి
  • చెంచుల
  • తల్లి
  • చేసిన
  • చెంచులు
  • జీవితాల్లోకి
  • హాయిగా
  • స్వేచ్చగా
  • గుండెల
  • పసిపాపల్లా
  • తిరుగాడిన
  • నుంచి
  • చేసి
  • అనాథల్ని
  • పాపం
  • రకరకాల
  • పక్షులకూ
  • చెంచులకూ
  • ఆలవాలమైన
  • మాయమైంది
  • జనారణ్యం
  • మొలిచింది
  • సూర్యకుమార్‌
  • గుర్రపు
  • దెక్క
  • గుర్రపుడెక్క
  • స్రలీరి
  • తినేసినట్లు
  • చెదపురుగుల్ని
  • చేరవేశానని

Extractive Summary:

హాయిగా స్వేచ్చగా అడవి తల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బీడ్రల్ని ఆ తల్లి నుంచి వేరు చేసి అనాథల్ని చేసిన పాపం కూడా నాదేనన్న పశ్వాత్తాపం నన్ను దహించి వేస్తోంది” అన్నాడు. ళ్‌ జ్యూ గైంరాలయ గా గీ ఘః చ క చెంచుపెంటలో డప్పు శబ్దానికి హాయిగా చిందేసిన చెంచులు... ఇప్పసారానో, కల్లో తాగి, దొరికిందేదో తిని, తృప్తిగా బతికిన చెంచులు... స్వేచ్చగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అడవిలో సంచరించిన ( చెంచులు... అడవితల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బిడ్డల్ని ఆ తల్లి నుంచి వేరుచేసి అనాథల్ని చేసిన పాపం ఎవరిది?