Telugu గంగాళం సచ్చిపోయింది - anilvaranasi/indianlanguages GitHub Wiki
క ॥. . ల | అ | . మ్! (| కావ్, కో ఎ షే | - కీ వలి) వ ని కన అజా! అకాల ఇ కా లై క కా నె ఇ క నన్ క ! | జే (5 జ , క్ జ్య | త్. న్‌ా ్‌ా షై. | జె నా . జ ॥ . శం కే అక స్ వ | [ా న్ని నో తను క్. ల! "మ తోని ఈ (వ. కార అలి వ. _ | కీ శ _ శి ఇ శీ . |! నూ. క ల. ః వ ..]! “2 జు. + (క్ల ఇ లో న. = ం శ ణి క్ జే! న ఉలి స సయ 1 4 ం శ్ జో ॥ _ క న లత జీ మ. . స జ ' న ఇ | శ వ్ / గ ను - . గ ౮ నం వ | క్ జ లో న్నే ,! - యం: యము యి! , శ్ | మ్ ఛై _ క ] [ 1 ఇ / కా ? ” శ్ ఇ ఆ ౯ గ్ ఇ స / జ (| రం పా? కా _ - స స 1 4 లా గ వ మకా సే ననన య్ గీ 1 1 1 ॥| జ వాచ +, అ . లీ హ్ ఓ నా. శ క శ న [| + ఖ్ తీ | స్ట శే |! ॥ న్ | గృ న ణ్ వ్ ॥. ॥ + | వా ల గ్త ఫు" న్‌ా: ల | ల లా | న లొ గ్ ౯ | ల్ య శన మా ణం " [| ననన | , అ త కశ మీ శాం శ ఇ. త జౌ త [కే డే ం . ్ | వస " ఖ్ .. న్‌ా 11 శ్ శ [1] “ న | మ | / (| శ | . ల ఇ , శ ॥ | ॥ గ త థీ | , శి + ," 1 1 | క్ | యీ ' . స క్ట ॥ " లో క 1. ం | 1 గజ ల _ ఈ క న - . =జ్రీ ॥| | , ప న జ శ /. శ | ళ్ వ్, | ఇ " | ్ ॥ క్క" (| గీ ్ " న _ . క న... ఇ - గ్ అ క్ర క్! ॥ ౯ | " వల్ క్ 2. య | ( క. | గ! ళీ " “ శె | క్ జ 0 శే , - ( 1 శ . ల్ | ॥ న. / ఎ, ౨. చడ! న ॥ 1 " 1 ఈ సాలే ల. గ్ల య అలు! ల. 1 /' | ఎ ల జా నష = లి య . షి... =) శాం న్‌్, + _ | _ గ్ హో. వ న య్ ల్ క = అలా కే. గ
- నక కై ” చా ఇ చా ॥ ల జనా క] వ ( [ “ శి ళ్ య వు వా
ం త్ ఇ . ళ్
/ మషలీం (గాయం గంగాళం చచ్చివోయింది ఎడు కధలు రచన, కూర్పు జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ = ప్రచురణ జన విజ్ఞాన వేదిక . ఆల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్‌వర్క్ అనుబంధం
..
గంగాళం చచ్చివోయింది . లెవల్ - 2 న (ప్రచురణ ఎం) మొదటి ము[దణ : 1992 రచన, సీరీస్ సంపాదకుడు : (అ వి. బాలసుబ్రహ్మణ్యం ప్రచురణ : జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ నృ|[5స! అనుబంధం . వెల : 12/- ప్రతులకు : 4. బాలసుబ్రహ శ్యాం 27-1-1304, బాలాజీ నగర్, నెల్లూరు - 524 402. ఫోన్ : 0861 - 2320610 అన్ని ప్రజాశక్తి బుకహౌస్‌లు సూచనలకు, వివరాలకు ; ఏది. కృష్ణయ్య ,-కన్వీనర్, జె.వి.వి. విద్యావిభాగం 15/65 డా! సౌందర్‌రాజన్ బిల్లింగ్, బృందావనం, నెల్లూరు = 524 001. ఫోన్ :0861- 2311558 సి. మోహన్, కన్వీనర్, జె.వి.వి. ప్రచురణల విభాగం ఫోన్ :; 0877 - 2244551 నో
గంగాళం చచ్చిపోయింది. రామలింగదికి ఒకసారి ఒక బిందె కావలసి వచ్చింది. తాతాచారిని అడిగాడు. ఆయన రోజుకు రూవాయ బాడుగ చెవొడు. రామలింగడు ఒప్పు కొని బిందె తీసుకొని పోయాడు. ఒక వారం గడిచింది. రామలింగడు బిందెతో వాటు ఒక చెంబు కూడా తెచ్చాడు. బాడుగతో వాటు చెంబు కూడా తాతాచారికి ఇచ్చాడు. తాతాచారి ఇదేమిటి? అని అడిగాడు. మా ఇంటిలో వుందగా మీ బిందెకు ఈ చెంబు పుట్టంది. తెచ్చాను. అని రామలింగడు చెవొడు. తాతాచారి మురిసివోయాడు. కొంతకాలానికి రామలింగడు ఒక గంగాళం కావాలని వచ్చాడు. తాతాచారికి ఆశ పుట్టంది. బాడుగ కూడా చెప్పకుండా ఇచ్చాడు. ॥
ా ఆిమునా ల ॥ కె! క; . సు న టో గ్ర గే (౮ ఖో (భ్ 1 1[/ల, స త [/ ష్ త థి ల్ని శ్ర ౯న తి శ్రీ! జ ఫ్ రడ థీ ల ఇ యే కా మ ్ను సై . కలీ టీ లా క ట్ర గో ల్ లీ పు | | బు కీ క * ళ 1 శ్తీ
పది రోజులకు రామలింగడు వట్టి చేతులతో _ గంగాళం ఏది? అని తాతాచారి అడిగాడు. చెప్పడానికి బాధగా వుంది. అది పురిటిలో చచ్చిపోయింది అని చెప్పాడు రామలింగడు. తాతాచారికి ఒళ్ళు మండివోయింది. గంగాళాలు చచ్చిపోతాయా? అని నిలదీసాడు. బిందెకు చెంబు పుట్టిందంటే మీరే ఒప్పు కొంట్‌రి. గంగాళం చచ్చిందంటే ఎందుకు ఒప్పు కోరు. పుట్టంది చావక తప్పుదుగదా అని రామ లింగడు దబాయించాడు. రర
సీతకు మొగుడు దొరికాడు "చలపతి పేదవాడు. మంచివాడు. అతడికి ఒక ఎకరం పొలం వుంది. కూలీనాలీ చేసు కొంటాడు. పూట గదుపుకుంటాదు.
చలపతికి పొలంలో వచ్చెది చెప్పదగ్గ ఆదాయం గాదు. పైగా కొంత అపు కూడా వుంది.
చలపతికి ఒకే ఒక కూతురు. పేరు సీత. చలపతి సీతను పెద్ద చదువులు చదివించలెక పోయాడు. పది దాకా చదివించాడు.
ఆ చదువుకు ఏమి నౌకరు దొరుకుతుంది! ఏమీ దొరకలేదు. పైగా సితకు పెళ్ళిడు వచ్చింది. పెళ్ళికొడుకు కోసం చలపతి వెట మొదలు పెట్టాడు.
పెళ్ళికొడుకులు తేరక దొరుకుతారా? పై పెచ్చు చేసుకొనేవాడు ఇంత తిన గలిగిన వాడు
గ కావాలి. సీతను బాగా చూచుకోవాలి.
న వై క్లో య, ఇదు ళా 1 న / సం. ల్ ౯
' అలాంటివాడు తేలిగ్గా దొరుకుతాడా! తిరిగి తిరిగి చెప్పులు అరిగి పోయాయి. , ౨. "చివరికి పెళ్ళి కొడుకు దొరికాడు. సీతకు మొగుడు దొరికాడు... అయితే చలవతికి వుందే ఒక ఎకరం పోయింది. అదీ సంగతి. రే రేరేో్' ..
సుబ్బారాయుడి దయ మా ఊరి పొలిమేరలో ఒక పెద్ద తిప్ప వుంది. _ ఆ తిప్పరాళ్లు కంకర కొట్టడానికి కొందరు కూలీలు వచ్చారు. వాళ్ళలో ఒక జంటకు ఒక మగ బిడ్డ. అప్పుడు వాడికి అయిదేళ్ళు. కొంతకాలానికి ఈ జంటలో ఆదడమనిషికి జబ్బు చేసింది. ఆమె చచ్చిపోయింది. వాడు ఆ పసివాడిని మా ఊళ్ళో వదిలెసి వెళ్ళిపోయాడు. ఎందుకంటె వాడికి ఆమె కట్టుకొనింది కాదట. బిడ్డతో పాటు తెచ్చుకొనిందట. మా ఊళ్ళో సుబ్బారాయుడు అనె రైతు వుండె . వాడు. ఆయన ఆ పసివాడిని ఇంటికి తీసుకొని వచ్చాడు. తిండిపెట్టి పెంచనాగాడు. సుబ్బారాయుడు దయగల మారాజు అని అందరూ పొగిదారు. 0
ఏడాది గడిచింది. వాడికి పనులు చెప్ప నాగాదడు. నా కా కణమా! ] 10
సుబ్బారాయుడికి చుట్టలు తెచ్చెది వాడే. నీళ్ళ
తొట్టి కడిగేది వాడే. కొట్టంలో పేడ తీసేది వాదే
వాడు ఎప్పుడూ పెడ దిబ్బలోనే ఆదుకొనేవాడు.
వాడికి ఊళ్ళో వాళ్ళు దిబ్బడు అని పేరు పెట్టారు.
. దిబ్బడికి పదేళ్లు వచ్చాయి. వీడు పొద్దు
/.. పొదవక ముందే సజ్జ చేలోకి పోవాల. పిట్టలు
తోలాల. వచ్చేటప్పుడు గడ్డికోసుకొని రావాల.
వాడికి రోజంతా చాకిరీ తోనే సరిపోయేది.
దిబ్బటకి ఇరవై ఎళ్ళు వచ్చాయి. సుబ్బా
రాయుడి పది మకలు వంద అయినాయి. రెండె కరాలు పదెకరాలు అయినాయి.
ఇప్పుడు సుబ్బారాయుడు మిద్దె కట్టడం
మొదలు పెట్టాడు. ఆ మిద్దెకు దిబ్బడు రాళ్ళు మోసు
కొని పోతుంటే నిచ్చెన జారింది. పాపం వాడు పడివోయాడు. కాలు విరిగింది.
క్షే
క్ ౪ (4. శ! లా
సుబ్బారాయుడు పట్ట ౦చుకోలేదు. ఊళ్ళో వాళ్ళు చెప్పి చూచారు. అతను కలిగించుకోలెదు. ఊళ్ళో వాళ్ళు తలా కొంచెం డబ్బు దందారు. టవునుకు తీసుకొనిపోయి చూపించారు. అయినా కాలు కట్టుకోలెదు. లాభం లేక కాలు తీసేసారు. దిబ్బడు బిచ్చగాడుగా మారిపోయాడు. సుబ్బారాయుడి దయ ఇప్పుడు ఎమైంది? చెప్పంది. .
ఎళ్ళు మారినా ఉఊళ్ళోకోళ్ళుకూసాయి.. . కోడళ్ళు నిద్దర లేచారు. సద్దికూళ్ళు మూట గట్టారు తాళ్ళు, కొదవళ్ళు చెత పట్టారు కట్టెలకోసం అదవి దారి పట్టారు దారంతా ముళ్ళు, రాళ్ళు, లేళ్ళు . అదవి నిండా తోడేళ్ళు మైళ్ళు నడిచారు, వళ్ళు వంచారు. పెళ్ళు ఎరారు, పళ్ళు కోసారు సద్దికూళ్ళు తాగారు, ఇళ్ళదారి పట్టారు పైన రోళ్ళ పగిలే ఎండలు కాళ్ళు పుళ్ళు పడ్డాయి నోళ్ళు ఎండిపోయాయి మగాళ్ళు ఎదురు రాలేదు ఎళ్ళు మారినా ఊళ్ళు మారినా? ఆడవాళ్ళ బతుకులు మారేనా? 14 అనుకుంటూ ఇళ్ళు చేరారు.
సక ప న కి (ఆ! గ శ్రే | 1 |", జ ల్ మి ం( ఇ స! [ల ఇకమనున్యా న కసూ. షత 0 పి స. ౯ నాయ ' స్నా క్ట ల మో ॥ ల లే నమ ల భాస యకం, న లీ ల వన్స్ , ; నా 4 ణి గో ము ! భి! క్ మఖ స ల (1 న న టే ఖ్ ( 1. ల చ. డ్డ ౬ న్‌ా: 1 త... నకల. త్న శకోన్నే 11%). కట ళ్ ఇ కి 4౧౩ ఈ శ + "శో & . క ఇ జమ జ్ కవ క్ వె న. నం ః |! కేర్
రామలింగడి ఆవు
ఒక రోజు రామలింగడి ఆవు తప్పిపోయింది. అది బాగా పాలిచ్చి ఆవ.
దాని కోసం ఎంతో వెతికించాడు. అయినా దొరకలేదు. మంచి ఆవు పోయింది ఎలాగబ్బా
_ అని ఆలోచించాడు. నా ఆవు తప్పి పోయింది. అది బాగా పాలిచ్చె ఆవు. పట్టుకొచ్చిన వాళ్ళు పది రూపాయలకే దానిని
కొని తీసుకొనిపోవచ్చు. అని దండోరా వేయించాడు.
రెండు రోజులు గడిచాయి. ఒకడు రామ లింగడి దగ్గరకి ఆవును పట్టుకొని వచ్చాడు. పది రూపాయలు ఇచ్చాడు. ఆవును తీసుకొని పోతాను అని అడిగాడు.
దూడలేకుండా పాలు ఎలా పిండుకుంటావు, 16
/ క నో న. కధా. “టు | | పప జ | వ హా నమ /1| /యెలజటే 7 ( ా( 6 న్నా మిన "శ క క లో క క్ష ర లల (శే. సా [|| సు ననా ( రాలా 1 (0% '( కషు: న్న | | || . గ. ఇ న హస$నో ఫ్య గం కైక చ మూ. (1 ల్యటిరటలు.
- తె?! గ టా " మయా. ల. స. | జ్ ; ఆవ ం డ్రళ్ళక పళ ట్ శ జన్ గ్య లో ఖై న న అపా +%ి యనం ఫస ఇ. | గ ళ్‌్‌పూ సో శతకం ఒళ్న న్ న క రేస హూ నం ణీ హ్ వ. ఇఓ క్షే
దూడను కూడా తీసుకొనిపో అని రామలింగడు చెప్పాడు. ఆవును తెచ్చిన వాడు బలే సంబర పడ్డాడు. దూడ కోసం పలుపు పేనసాగాడు. అబ్బాయీ! ఇది మంచి కోడె దూడ. దీని ధర అయిదు వందలు. ఆ దబ్బు కూడా తెచ్చావా? అని రామలింగడు వాడి మోహంలోకి చూచాడు. ఇంక చెప్పెది ఏముంది? వచ్చినవాడు వచ్చిన దారి పట్టాడు. రామలింగడి ఆవు రామలింగడి కొట్టంలోకి చేరింది. రోగ్. కేరి
( 9
ఏ 11 ౬01౧11౦ న . శ్ జ బడిలో అప్పుడే చేరినవాళ్ళు, ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా పుస్తకాలు “చదవగలరా”? వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా? రచయితలు వాళ్ళ కోసం కూడా పుస్తకాలు రాస్తారా? ఇప్పుడివన్నీ అర్థం లేని ప్రశ్నలు. పిల్లలు చదవడం పలు రూపాల్లో వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు
చదువుతారు. బొమ్మల్ని చూచి అక్షరాల్ని వాళ్ళు చదువుతారు. బొమ్మల్ని చూసి కథల్ని వాళ్ళు చదువుతారు. ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం. అప్పుడు పలకల్చి బలపాల్ని అరగదియ్య పన్లేదు. గుడ్డి కంఠస్తాలు, ఇంపోజిషన్లు, చూచి రాయడాలు అక్కర్లేదు. అసలు మనం నెత్తి మీద కూచుని భూష నేర్చనక్కరలేదు. ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు భాష నేర్చుకోవడానికే ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు నాలుగు గ్రేర్ల, 50పుస్తకాల సీరీస్‌లోవి. ఇది 1-2 తరగతుల పిల్లలకోసం.
ళం
మవసు ఫొండేషన్
న వుస్తకాల పరిశీలవాపట్టిక _శహంపలఖ | “/గడదరి)[6గె1ద /'41గ౧ తం అం తననన తనా క లం కవల నా తాతా. కావల కరనా కానన న. కం
గా 1. (1 _పిన్‌చపవి | గ్ | ౧౧౦౮౪ ది( పక చవి ౨ ౦౨౫బీడరల కు తనా సాబ్ చెయ్యనివి స త పరిస | ౧౧లగగడ.