Telugu కృష్ణా పట్నం పివిసి ఫ్యాక్టరీ ఎవరి కోసం - anilvaranasi/indianlanguages GitHub Wiki

_్‌ ప 4 1 4 శి ॥ " తీ అ ॥ _ అ శి గ్‌ చై ౬ ॥ " క | + ఠి ఇ _ ఇ ల | శ్‌ తో 4 య ల తి ఖ , న శ్‌ ఉ 4 తి * క | . ” - లు ని చ్‌ | 4 ” శ / " క్‌ ఖ్‌ = ॥ = ఠి జి ళ్‌ చు ట్‌ , | ఇ ఇ గ్‌ | " _ అ "| ఇ ః్‌ . ఇ గ! ॥ - ౯ | శ ల్‌ - న! ల | న! | క ం ॥ శ ఇ " ఉత | లి = ః ఎ / ఖీ గ + ॥ _ , జే! శా | 4 జు ఈ కి ఖ్‌ | గ " లో షి” '. 4 వజ టీ క క అ ం

  • 4 . గ ॥ శ నీ కే + క ళ్‌ పై న కి _ క , అ , అ | మ ॥ ॥ శ _ ఇ ॥ ఇ ః . తి " | ” | - + ఇ ఇ ఈ ఇ " ళ ఇ - ళ్‌ 4 ॥ , ళ్‌ శ క యా |! = ॥ ఇ ॥ లా ఛి = , . ఆడి సె అ. |! = ర్న | 4 ఇ క , - శ | |. . కీ ప ల ఓ
  • రూ. 2-౦౦లు అ అ " ! ! ॥ ॥ | ఆ _ 4 | ఇ ఇ + తీ న. జ కల్లి ంథి ళి ఇ " గ త ని " _ / అ ఛి _

ా కృష్ణపట్నం గ౪౮ ఫ్యాక్టర్‌ ఎవరికోసం? ం. సైన్సు ఫలాలు అందాలని ప్రచారం చేస్తున్న సంస్థ. అంతిమంగా సైన్సు ప్రజలదేనని ప్రజాశ్రేయస్సే దాని పరమార్థంగా వుండాలని నమ్ముతున్న సంస్థ. మానవ జీవితాన్ని | సుసంపన్నం చేసి అంతరిక్షపు అంచుల్లోకి తీసకెళుతున్న సైన్సు పురోగమనానికి గర్విస్తూనే | ఈ సైన్సు కొందరి చేతిలో ఆస్తిగా ఆయుధంగా మారి జనావళి శ్రేయస్సుకు ప్రమాదకరంగా మారుతున్నప్పుడు “దీన్ని ప్రశ్నించాలని ప్రజల్ని మేల్కొలుపుతున్న సంస్థ “జనవిజ్ఞాన వేదిక. ఇప్పుడు నెల్లూరు జిల్లా కృష్ణపట్టం దగ్గర 'సన్మార్‌ గ్రూప్‌కు చెందిన కెంప్లాస్ట్‌ | క్షోరోకెమికల్స్‌ లిమిటెడ్‌ (కెంష్లాస్ట్‌) నిర్మించ తలపెట్టిన న౪౦ (౧౦|)౧/1౧9| 0౧|10గ౮6) ' ఫ్యాక్టరీ మనముందుకొచ్చింది. తీర ప్రాంత జనంతో పాటు నెల్లూరు పట్టణ ప్రజానీకంలో కూడా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. . ఈ నేపథ్యంలో జనవిజ్ఞాన వేదిక ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాలని భావించింది. దీనికోసం పర్యావరణంపై పని చేస్తున్న శాస్త్రవేత్తలను, మేధావుల్ని కలిసి విషయసేకరణ జరిపింది. స్వయంగా పరిశీలన చేసింది, ' ఇతరత్రా గల అనుభవాల్ని తెలుసుకొంది. . - ఈ ఫ్యాక్టరీలు ఏమి తయారు చేసారు? ॥ .' చాలా మంది అనుకొంటున్నట్టు మనం నిత్యం వాడే ష్లాస్టిక్‌ (౪/౮) పైపుల్ని వస్తువుల్ని ఈ ఫ్యాక్టరీ తయారు చెయ్యదు. వీటిని తయారు చెయ్యడానికి కవసరమైన. | *' . రసాయన పదార్థాల్ని మాత్రమే తయారు చేస్తుంది. నీ 'పాలీ వినైల్‌ క్లోరైడ్‌? (౧౪/0) సంవత్సరానికి 1,70,000 లు మెట్రిక్‌ టన్నులు (రోజుకు 510 టన్నులు) ఇధెలీన్‌ డై క్లోరైడ్‌ 600 1,00,000 మెట్రిక్‌ టన్నులు (రోజుకు 300 టన్నులు) ఇందులో తయారవుతాయి. వీటిని తయారు చెయ్యడానికి వినైల్‌ క్లోరైడ్‌ మోనోమర్‌ (1/04) సంవత్సరానికి 1;71,200 'టన్నులు (రోజుకు 515 టన్నులు); క్లోరిన్‌ 70,000 టన్నులు (రోజుకు 222 టన్నులు) డినేచర్డ్‌ స్పిరిట్‌ (0%5) 78000 కిలోలీటర్లు (రోజుకు 222 కిలోలీటర్లు), ఇధెలీన్‌ (015 కు బడులుగా) 380000 మెట్రిక్‌ |. . (రోజుకు. 90 టన్నులు) ముడిపదార్జాలుగా ఉపయోగిస్తారు. ,

౨ టి ీరిసషే ౧0%. వినైల్‌ క్లోరైడ్‌ మోనోమర్‌ (1/01) అమెరికా నుంచి దిగుమతి చేసుకొని దీంతో పాలీవినైల్‌ క్లోరైడ్‌ తయారు చెయ్యడం ఒక ప్రక్రియ. ఇథెలీన్‌ను దిగుమతి చేసుకొని | . కృష్ణపట్నంలో ఫ్యాక్టరీలో క్లోరిన్‌ను దానికి కలిపి ఇధెలిన్‌ 'దైక్లోరైడ్‌ (౬00) తయారు చేసి, '* దాన్ని మెట్టూరుకు (తమిళనాడు) పంపి అక్కడ వినైల్‌ క్లోరైడ్‌ మోనోమైర్‌ గా మార్చి మళ్ళీ కృష్ణపట్నం తెచ్చి పాలీవినైల్‌ క్లోరైడ్‌ (౧౪/0) గా మార్చడం రెండో ప్రక్రియ. _ మనదేశపు ఇధైల్‌ ఆల్మహాల్‌తో అంటే డినేచర్జ్‌ స్పిరిట్‌తో (015) కృష్ణపట్నంలో ట్‌ 'ఇధైలిన్‌ దైక్లోరైడ్‌' చేయడం మూడవ ప్రక్రియ. ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. -. ఫీ _ ఈ రసాయన పదార్థాల దిగుమతి, నిల్వ, ఉత్పత్తులు, రవాణా, వ్యర్థపదార్థాల విడుదల అన్నీ కృష్ణపట్నం వద్దనే జరగాలి. దీనిక్కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ వుంటాయి. ...._ ఈ ఫ్యాక్టరీకి 430 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. _ .' ఇవి భయంకర విషపదార్థాలు . ౧/0 తో తయారవుతున్న ప్లాస్టిక్‌ సంచుల్ని, వస్తువుల్ని, పైపుల్ని మనం విరివిగా |. వాడుతున్నాం. తక్కువ ఖర్చుతో సోలభంగా వాడగల్గడం వల్ల వీటి ఉత్పత్తి ఇటీవల బాగా పెరిగిన మాట వాస్తవం. మనకు తెలియకుండానే ౧౪0 నేడు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. . న...

  • ఇప్పుడు ౧౪౦ స్వభావంపై పెద్ద చర్చ, ఆందోళన జరుగుతోంది. వాతావరణాన్ని " ధ్వంసం చేసే వాటిలో ౪0 ముఖ్యమైంది. . దీని ఉత్పత్తి, రవాణా, వాదకం, నిల్వ, వ్యర్థాలు, అన్నీ ఆరోగ్యానికి చాలా హానికరాలని ప్రపంచమంతా నేడు ఘోషిస్తున్నది. ఇది థ కుళ్ళిపోదు. కరగదు. లక్షల సంవత్సరాలైనా ఎక్కడ వేస్తే అక్కడే అలానే వుంటుంది. మిగిలిన పదార్థాలకీ దీనికీ అదే తేడా. ఈ వ్యర్థాలు గుట్టలు పడి భూమిని సర్వనాశనం ' *| - చేస్తున్నాయని సర్వత్రా ఆందోళన జరుగుతున్న కాలమిది. దీనికి ప్రత్యామ్నాయం చాలా దేశాలు వెతుక్కొంటున్న కాలమిది. - ఇందులో ప్రధానంగా వాడే క్లోరిన్‌ భయంకరమైన విష పదార్ధం. ఇది ఓజోన్‌ "| పొరకు నాశనం చేస్తుంది. గాలిని, నీళ్ళని, భూమిని విషతుల్యంగా మారుస్తుంది. ఆహారంలో | కలిసి రోగాలు తెస్తుంది. వీటిని ఒక చేప తినిందనుకోండి అది అలాగే దాని కడుపులో | ఉండి పోతుంది. 'అలాంటి చేపల్ని ఒక పెద్ద చేప తింటే మొత్తం ఆ పెద్ద చేప కడుపులో

= చేరుతుంది. వాటిని జంతువు ననల ఆ జంతువును మరొకటి తిన్నా ఇలా 'సాగుతూనే . వుంటుంది. ఎప్పటికీ ఇది అరిగిపోదు. ' ఎన్నేళ్లైనా ఇవి ఇలానే వుండిపోతాయి. వీటిని . 8౧51519౧. ౮౧౩౭౧1౦ ౧౦||౪(2౧(5 (౧౦౧5) అంటారు. . . ' ఫలితంగా మనం అనేక రోగాల బారిన పడతాం. “కాన్సర్‌, పిల్లలు పుట్టే శక్తి సన్నగిల్లడం, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, పిల్లల ఎదుగుదల తగ్గిపోవడం, రోగాలతో ు పిల్లలు పుట్టడం, హార్యోన్లు అస్తవ్యస్తంగా కావడం. లాంటివి ప్రధానంగా వచ్చే జబ్బులు. ' . "వాతావరణంలో కంటే జంతువుల, మానవుల శరీరాల్లోని కొవ్వులు పేరుకు

| పోవడం వీటి దుర్మార్గ స్వభావం. ఒక్క మన తరాన్ని గాదు భవిష్యత్‌ తరాలను పీల్చి |.

పిప్పి చేయడంలో దీని అసలు ప్రమాదం వుంది. ళీ .. క్షోరిన్‌తో కూడిన ఏ రసాయనమైనా డయాక్సిక్‌ను సృష్టిస్తుంది. డయాక్సిన్‌ ,

౪ | అంటే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విషపదార్ధం. ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలు చెపుతున్నదేమంటే డయాక్సిన్‌ విస్తరించడంలో ని౪౦ పోషించిన పాత్ర ఏదీ పోషించలేదని. " ఎంత చిన్న మోతాదులోనైనా కావచ్చు, ఏ రూపంలోనైనా కావచ్చు డయాక్సిన్‌ ఆరోగ్యాన్ని

' తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇప్పటికే పలురూపాల్లో మన శరీరాల్లోకది ప్రవేశించిందని కూడా శాస్త్రవేత్తల అభిప్రాయం. 0] అవశేషాలు తల్లిపాలను కూడా కలుషితం చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవడం మంచిది.

శ్‌ ఆ ఆళి ( వీటిని తయారుచేసే ఫ్యాక్టరీలు ఈ విషపదార్ధాల్ని సీళ్ళలోకి, గాలిలోకి, నేలలోకి . | వదిలిపెడతాయి. డయాక్సిన్‌ కూడా అలా వదలబడే వాటిలో ఒకటి. " అనుభవాలు ఏం చెపుతున్నాయి? . . ఫ్యాక్టరీ యజమానులు చాలా కధలు చెపుతుంటారు. వాళ్ళు తీసుకొనే జాగ్రత్తల్ని _ కోకొల్లలుగా వల్లిస్తుంటారు. కానీ అనుభవాలు దీనికి భిన్నంగా వున్నాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ౧౪/0 ఫ్యాక్టరీలు పేదలు, ,నల్లవాళ్ళు నివసించే చోటనే పెడుతున్నారు. .వాళ్ళ ప్రాణాలకిస్తున్న విలువ అంత మాత్రం. మరి. ం. పర్యావరణ విషయంలో సైతం జాతి వివక్ష అన్నమాట. |. కొన్ని సందర్భాల్లో గ్రామాలకు (గ్రామాలే ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. 1987లో రెవైలటౌన్‌, లూసియానా నగరాల్లో ప్రతికట్టడాన్ని చర్చితో సహా ధ్వంసం చెద్యూల్సి వచ్చింది. 4 . ర] ఇ

|, ప్రాక్టర్‌ “అండ్‌ గాంబ్స్‌ మెటాల్‌, బాడీషార్‌ లాంటి కంపెనీలు ౧౪/0 ని మానుకోవల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌కు యూరపుకు మధ్య గల. సొరంగాన్ని ౧౪6 లేకుండా నిర్మించడానికి ఇంగ్లండు ముందు కొచ్చింది. అమెరికాలోని ౪౦ ఫ్యాక్టరీలు మంచినీళ్ళని, గాలిని, పాలాల్ని, చేపల్ని" నాశనం చేస్తున్నాయని. స్థానికులు ఆందోళన చేస్తున్నారు. - ఇందులో పనిచేసే కార్మికులు, వాళ్ళ కుటుంబాలు పడుతున్న కష్టాలు, ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు, చుట్టపక్కల ప్రజలు పడుతున్న అవస్థలు కోకొల్లలు. దీంతో ,| అసలు ప్లాస్టిక్‌ల వాడకమే మానెయ్యాలనే ఉద్యమాలు తలెత్తాయి. ' ॥ ఈ అనుభవాల దృవ్వా 2002 మే నెలలో స్టాక్‌ హోమ్‌ లో ౧౭౧౪501 0గ2౧10 ౧౦11412౧ పై ఒక సదస్సు జరిగింది. ౪0 ని '61గ)/ ౮026౧' కెమికల్స్‌లో | ఒకటిగా నిర్ధారించి అన్ని దేశాలు దీన్ని అంతం చెయ్యాలని తీర్మానించాయి. ఇండియా కూడా ఇందులో సంతకం చేసింది! = , కృష్ణపట్నం ఎందుకెన్నుకున్నారు? ఈ ఫ్యాక్టరీ కృష్ణపట్నం గ్రామంలోని సర్వే సభ్యులు 244,245,259,262, 264,267-267,759-765,837, 844-847,853,854,861 గల భూముల్లో | పెడుతున్నారు. బకింగ్‌ హామ్‌ కెనాల్‌కు సముద్రానికి మధ్య ఈ ప్రదేశం వుంది. వినైల్‌ క్లోరైడ్‌ మోనోమైర్‌, ఇధెలిన్‌ను దిగుమతి చేసుకొంటారని మనం ముందు '_ చెప్పుకొన్నాం. ఇవి ద్రవరూప రసాయనాలు, ఓడలు వస్తే మెరైన్‌ టెర్మినల్‌ (సముద్రంలోకి .

  • | గొట్టం) ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీ దగ్గరికి సరాసరి తీసుకొని రావాలి. అది కూడా ..| మైనస్‌ 15 ఉష్ణోగ్రతలో తీసుకొని రావాలి. దీనికనుకూలమైన గ.5_ మీటర్ల లోతు + నీళ్ళు గల సహజసిద్దమైన రేవు ఇక్కడ వుంది. వ్యర్ధ పదార్థాలు వదలడానికి కూడా ఈ సముద్రం పనికొస్తుంది. చెన్నై-కలకత్తా రహదారి అందుబాటులో వుంది. ' దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యాక్టరీకి కావాల్సిన నీళ్ళు, నేల ఇవ్వడానికి ముందుకొచ్చింది. అందువల్ల ఇక్కడికొచ్చామనేది యాజమాన్యం చెపుతున్న మాట. టే |

గ. -.. అసంబద్దాలు - అబద్ధాలు - చ ఫ్యాక్టరీ స్థలానికి సముద్రం 1 కిలోమీటరు వుంది (ఎగ్జిక్యూటివ్‌ సమ్మరీ న౭06- 1) స ఫ్యాక్టరీకి 500 మీటర్ల దూరంలో సముద్ర జలాలు అందుబాటులో వున్నాయి. . చాప్టర్‌ 4, పేజీ 18. ల]. వీటిలో ఏది నిజం? . | చౌ ఫ్యాక్టరీకి కృష్ణపట్నం 8 కి.మి. దూరంలో వుంది. చాప్టర్‌ 5, పేజీ5 . |, ఫ్యాక్టరీకి కృష్ణపట్నం 5 కి.మి. దూరంలో వుంది. (ఎగ్జిక్యూటివ్‌ సమ్మరీ పేజీ 5) ॥| . "| చో. నెల్లటూరు దీనికి 8 కి.మి. దూరంలో వుంది. పైనాపురం 10 కి.మి. దూరం. , ఇక్కడి భూమిలో ప్రజలు నివసించరు. ఇది వ్యవసాయ భూమి కాడు! పూలమొక్కలు పెంచరు. "

  • ఇక్కడ పశువులు మెయ్యనవు! పశువులు తిరగవు. . ' =... ఇక్కడ చేపలు పట్టరు. ల. జ. ఇక్కడ తూర్పు గాలి లేదు! | =" కృష్ణపట్నం 4 లైన్ల తారురోద్డు. దీన్ని 6 లైన్లకు పెంచబోత్తున్నారు! జ నెల్లూరు చెరువు కృష్ణపట్నం ప్రాంత నీటి అవసరాల కోసం నిర్మించబడింది! ్ష = * చాప్టర్‌ 5లో పేజీ 21 మొత్తం తప్పుల తడక, కడలూరు ధ్వని స్థాయి వివరాలు * ', = నెల్లూరు జిల్లాకు చూపించారు. , ఇలా అడుగడుగునా ఎన్నైనా చూడొచ్చు. . ళో సర్వే అసంపూర్ణం, అసంబద్ధం. ఈ సర్వ నిర్వహణ సెప్టెంబరు 2003 నెలలో జరిగింది. అది కూడా 9-14 _| _తేదుల్లో 6 రోజుల్లో ముగిసింది. నిజానికి ఇలాంటి సర్వే చెయ్యాలంటే కనీసం 6 నెలలు | పడుతుంది. ఈ సర్వే సెకండరీ డేటా సాయంతో చేశారు తప్ప (ప్రైమరీ డేటా కాదు. అది కూడా ఫ్యాక్టరీకి 7-10 కిలో పరిధిలో చేశారట. ఈ కొద్ది కాలంలో ఇంత హడావుడిగా . 'గి౭016 ౬౧౪౧0౧౧6౧౩! 1౫౧౦1 455695౧6౧౮ చెయ్యాల్సిన అవసరం ఏమిటి?

_'00౧౧౧|౭౧6౧5/6' సర్వే చేసి వుండొచ్చు గదా! అంత అర్జ్దంటుగా చెయ్యాల్సినంత ప్రాధాన్యత వున్న ఫ్యాక్టరీనా యిది? ఈ సర్వే కృష్ణపట్నం ప్రత్యేకతలతో లేదు. ఇక్కడి వాతావరణం గ|౧0|6 56౧51౪76 వాతావరణం. కాలుష్యానికి ఇది తట్టుకోలేదు. దీన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేశారా? లేదు. ప్రైమరీ డేటా తీసుకొని వుఠటే ఇలా వుండేది కాదు. నిజానికీ సర్వే తప్పుల తడక. కడలూరు కోసం చేసిందాన్ని ఊళ్ళ పేర్లు మార్చి - పైపై మసిపూసి కృష్ణపట్నంకు మార్చేశారు. గ్రామస్తులతో మాట్లాడ్డం, ప్రజాప్రతినిధుల్ని

  • కలవడం, ఈ రంగంలో అనుభవం వున్న వారిని సంప్రదించడం, ఆయా ప్రభుత్వ ఫ్‌ శాఖలనుండి సమాచారం, అనుమతి తీసుకోవడం ఇలాంటివేవి లేకుండా పైపై సమాచారం గుప్పించి రూపొందించిన నివేదిక ఇది. . సర్వేపల్లి రైతులు ఏమయ్యేట్లు? సర్వేపల్లి రిజర్వాయరు నుంచి 16 కి.మీ.ల పైపు లైను వేసి ఈ ఫ్యాక్టరీకి నీళ్ళు తీసుకొంటారట. రోజుకు 5000 క్యూబిక్‌ మీటర్ల నీటిని ఇవ్వడానికి ఎపిఐఐసి అంగీకరించిందట. 5000 క్యూబిక్‌ మీటర్ల నీళ్ళు అంటే సుమారు 50 వేల మంది రోజుకు వాడే నీళ్ళతో సమానం. సర్వేపల్లి రిజర్వాయరులో సంవత్సరం పొడవునా నీళ్ళుండవు. అలాంటి పక్షంలో సోమశిల నుంచి నీళ్ళిస్తారు. ఇది సాధ్యమయ్యే , పనేనా? .- - . సర్వేపల్లి రిజర్వాయరు నిల్వసామర్హ్యం 4122 మె.క్యూ. అడుగులు. దీని " ' రిజిష్టర్డ్‌ ఆయకట్ట 131518 ఎకరాలు. తీరవజాస్తి'మరో 1772 ఎకరాలు. ఇప్పటికే ॥ రెండోకారుకు 4-5 వేల ఎకరాలకు మించదు. ఇది కూడా రొటేషన్‌ పద్దతిలో ఇస్తారు. " మరి ఈ ఫ్యాక్టరీకి నిత్యం నీళ్ళెలా వస్తాయి? దీనికోసం ఇరిగేషన్‌ శాఖ అనుమతించిందా? నీటి సంఘాల్ని సంప్రదించారా? రైతులకీ విషయం తెలిపారా? దీనికి జవాబు లేదు. , " ఈ రిజర్వాయరు నుంచి 36 (గ్రామాలకు మంచినీళ్ళు సరఫరా చెయ్యడానికి . ఈ మధ్యనే శంకుస్థాపన జరిగింది. ఈ ఫ్యాక్టరీకి నీళ్ళిస్తే తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మండలాలలకు చెందిన ఈ గ్రామాల పరిస్థితి ఐఏమిటి? ర్‌

. భూగర్భ జలాలు వాడితే . . ః సర్వేవల్లి రిజర్వాయరులో తగినంత నీళ్ళు లేకపోతే భూగర్భజలాలను

వాడుకొంటామని చెప్పారు. దీనికోసం గంటకు 10వేల లీటర్లు నీళ్ళు తోడగల్లిన 60

సెం.మీ. (24 అంగుళాల) ఫిల్టర్‌ పాయింట్లు 15 నుంచి 25 దాకా వేసారు. 4. ఈ ప్రాంతంలో 15 మీటర్ల లోతున ఉప్పు నీళ్ళున్నట్టు ఈ సర్వే చెపుతోంది.

సర్వేపల్లి రిజర్వాయరులో నీళ్ళు ఎలాగూ వుండవు. భూగర్భజలాలు వాడక తప్పదు. -

ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు తోడితే చుట్టు పక్కల బావులు, బోర్లు ఏమవుతాయి? ఇప్పుడు

రొయ్యల చెరువుల బోర్లకే ఉప్పు నీళ్ళు వచ్చేస్తుంట్తే ఇంత పెద్ద ఫ్యాక్టరీ వల్ల ఏమవుతుంది? *.

దీనిపై ప్రత్యేక అధ్యయనం జరిపినట్లు, భూగర్భ జలశాఖ అనుమతి పొందినట్లు. (' *

ఎక్కడా లేదు. .

. అక్వారంగం ఏమవుతుంది? . . . ఇది చాలా కీలక సమస్య. ఈ ప్రాంత రైతాంగ జీవితాలు ఆక్వాతో ముడిపడి . - వున్నాయి. కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ వదిలే విష . వాయువులు, పదర్జాల ప్రభావం రొయ్యల మీద చేపల మీద తీవ్రంగా వుంటుంది. దీని నష్టం ఒక్క ఏడాదికే ఫ్యాక్టరీ మొత్తం పెట్టుబడికి మించి పోయినా ఆశ్చర్యం లేదు. దీనిపై

' మత్స్య పరిశోధక శాఖ నుంచి రిపోర్టు తెప్పించారా? కనీసం వాళ్ళని సంప్రదించారా? ఆక్వా శాస్రజ్డుల అభిప్రాయాలు తీసుకొన్నారా? ఈ రసాయనాలు వున్న రొయ్యల్ని రేపు ం' అమెరికా లాంటి దేశాలు కొంటాయా? - ం అసలు ఈ సర్వేలో ఆక్వాను గురించి ఒక్కమాట కూడా లేకపోవడం విచిత్రం. | ' | పైగా అలల ఆటుపోట్లు వల్ల 21.5 కి.మి. వరకు సముద్రపు (ఉప్పుటేరు) నీళ్ళు వస్తాయని క వారే చెప్పారు. . ౨. “చేపలు పిమవుతాయి సముద్రం ఏమవుతుంది. ఈ ఫ్యాక్టరీ వ్యర్థాల్ని సంవత్సరానికి 1700 టన్నులు సముద్రంలో వదుల్తుంది...

  • | సముద్రంలోకి గొట్టం వేసి మరీ వదులుతారు. రసాయనాలు లేకుండా శుద్దిచేసి (1/62/౧6౧0 వదులుతామంటున్నారు. అంతశుద్ది చేస్తే వాటిని చెట్ల పంపకానికే .| -. (౮86% 5610 వాడవచ్చు గదా! స

ఉ ం /

వినైల్‌ క్లోరైడ్‌ అంటే అత్యంత ప్రమాదకర పదార్ధం. దీనికి 60౧౧౫6౦ . [64౧౧2౧ 0/01౧౦26౧ అనే పేరు. ఇది కాన్సర్‌ కారకం. ఇది కరగదు, కుళ్ళదు " ఎంతకాలమైనా అలానే వుండిపోతుంది. _ అప్పుడు సముద్రపు చేపలు ఏమవుతాయి? , | వాటి మీద బ్రతికే జాలర్ల గతి ఏమిటి? సముద్రపు ఒడ్డున రొయ్యల గుడ్డు, పిల్లలు వుంటాయి. ఇవన్నీ బతుకుతాయా? దీని ప్రస్తావన ఇక్కడ ఏమి లేదు. వేల మంది.మత్స్వ్యకారుల జీవితాల్ని సర్వనాశనం చేసే దుర్మార్గంగా దీన్నెందుకు చూడగూడదు? '- -. " నై కడలూరులో ఏమి జరిగింది? క ఇదే కంపెనీ ఇదే ఫ్యాక్టరీని తమిళనాడులోని కడలూరులో 2002 ప్రారంభంలోనే | పెట్టడానికి ప్రయత్నించింది. పెట్టదల్చిన ప్రాంతం కడలూరుకు 8 కి.మి. దూరంలో |. వుంది. ఇది 51%౧001! పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడి ప్రజలు, పలు సంస్థలు ఈ . ్క ఫ్యాక్టరీపై పరిశీలనకు ఇండియన్‌ పీపుల్స్‌ ట్రిబ్యునల్‌ను కోరాయి. దీనికి మద్రాసు హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ కె. కనకరాజ్‌ గారు అధ్యక్షులు. డా॥ అమిత్‌ నాయర్‌ (ఢిల్లీ) డా! వాసంతీ దేవి రిటైర్డ్‌ వైస్‌ ఛాన్సలర్‌ గార్లు ఇందులో సభ్యులు. వీరిద్దరూ పర్యావరణంపై గొప్ప పరిశోధకులు. ఈ ట్రిబ్యునల్‌ అనేకాంశాలతో పాటు కెంప్తాస్ట్‌ కంపెనీ పేర్కొన్న | జాగ్రత్తలు, పర్యావరణ ప్రభావంపై ఇది చెప్పిన విషయాలు ఎంత నిజమైనవా అని. పరిశీలించి నిగ్గు తేల్చింది. ఇ. 2002 నవంబరు 16-17 తేదుల్లో ప్రజాభి'ప్రాయాల్ని ఈ కమిటీ స్వీకరించింది.

  • అధికార్లను కలిసింది. విస్తారంగా పర్యటించింది. నిపుణుల సలహాలు తీసుకొంది. అధ్యయన అనంతరం ఈ కింది కారణాలతో కెంప్తాస్ట్‌ కంపెని ౧౪౮ ఫ్యాక్టరీ పెట్టడాన్ని వ్యతిరేకించింది. ౫ 70,000: టన్నుల ని౪౦0 ఉత్పత్తి ప్రమాదకరం. ఇందులో ఉత్పత్తి అయ్యేవి, ఎప్పటికీ కరగని కాలుష్య పదార్థాలు. (౧6౧51562౧1 00౧10 ౧౦142౧9). ౪014, ౯00, ఉత్పత్తి డయాక్సిన్‌ను ఫ్యూరాన్‌ను విడుదల చేస్తుంది. ..| ఇ '౪/014క్యాన్సర్‌ కారకురాలు. 85తా '/01 లీక్‌ కావదానికి అవకాశాలు చాలా ఎక్కువ. . 8

5౩ పోలిమరైజేషన్‌ ప్రమాదకరమైంది. .

83 ఇది ఎక్కువ నీళ్ళను వాడుకొనే ఫ్యాక్టరీ. ,.

కతా _సన్నార్‌ కెంప్పాస్ట్‌ కంపెనీ చరిత్ర మంచిది కాదు.. .

_ స్థానిక ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. _ . .

ఇ "సెమ్మన్‌కుప్పం' గ్రామ పంచాయతీ దీన్ని నిరాకరించింది. _.. .

ఇ , అనేకమంది' సర్పంచులు, ప్రజాప్రతినిధులు, చివరికి అంతర్జాతీయ మేధావులు

దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ల [.

5 [50 కూడా ప్రజల వ్యతిరేకతతో దీనికి ఆర్ధిక సాయం అందించడాన్ని ఆలస్యం [1 . చేస్తోంది.

8౯ ". ౧౦0౧ ల విడుదలపై కెంప్తాన్స్‌ ఇచ్చిన నివేదిక వాస్తవాలకు దూరంగా, ' నమ్మశక్యంగాకుండా వుంది. ఇది తప్పుదారి పట్టిస్తోంది. 5కా . ౧౪0౮ తయారీ పద్దతుల్ని విడుదలయ్యే పదార్థాలను, విడుదల చేసే పద్దతుల్ని ఇది సరిగా చెప్పడం లేదు. ఇది నేరం. ' . కతా కెంవ్లాస్ట్‌ కంపెనీ 1౯0 నిబంధనల్ని ఉల్లంఘించింది. సరైన సమాచారం ఇవ్వలేదు.

8 _కెంప్తాస్ట్‌ కంపెనీ ప్రమాదకర వ్యర్ధ పదార్దాలపై నియమించిన హై పవర్‌ కమిటీని గానీ, సుప్రీంకోర్టు 675/95 రిట్‌లో పేర్కొన్న రెకమెండేషన్స్‌ గాని లెక్కలోకి తీసుకోలేదు. స్టాక్‌ హోమ్‌ అగ్రిమెంటును గౌరవించలేదు. - ఇ

5౩ _కెంప్తాస్ట్‌ కంపెనీ తన ౧౪0౦ ఫ్యాక్టరీ ఏదో శూన్యంలో పెడుతున్నట్టు చూసింది అ తప్ప ప్రజలున్న చోట పెడుతున్నట్లు చూపలేదు. ఈ ఫ్యాక్టరీ ప్రభావాన్ని అంచనా శ వెయ్యడంలో ఇది విఫలమైంది. . | 5 _ ఇక్కడి ఉప్పనాల్‌ నది వల్ల ప్రజలకేమి లాభం లేనట్లు పేర్కొనడం అన్యాయం.. ౯ కాంట్రాక్టు కూలీల చేత 'అంతాబాగుందని' చెప్పించడం వల్ల వాస్తవాల్ని ఈ” | . |... కంపెనీ దాచిపెడుతోంది.. . . “ ఇ ఈ ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నంకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా |

ఈ కంపెనీ దీనిపై పెదవి విప్పడం లేదు. వీటన్నిటిని మన కృష్ణపట్నంకు అన్వయించుకొంటే సరిగ్గా సరిపోతాయి. మెట్టూరు అనుభవం | ఈ కంపెనీ మెట్టూరులో ఇదే ఫ్యాక్టరీ యూనిట్లను చాలా కాలంగా నడుపుతోంది. అపారమైన అనుభవం ఈ రంగంలో వున్నట్లు దీనివల్లనే పేర్కొంటోంది. మెట్టూరు సేలం దగ్గర వుంది. తమిళనాడులో నిత్యానంద జయరామన్‌ వంటి పర్యావరణ వేత్తలు,

  • మెట్టూరులోని సామాజిక సేవా కార్యకర్తలు అక్కడి పరిస్థితిని బాగా అధ్యయనం చేసి ॥ లోకానికి తెలియజెప్పారు. ప్రత్యక్షంగా చూచి తెలుసుకోడానికి కృష్ణపట్నం నుంచి ఒక బృందం మెట్టూరు వెళ్ళి వచ్చింది. శ్రీయుతులు రాధాకృష్ణయ్య, టీచర్‌ ఫకీరయ్య మాటల్లో.
  • _ 100 బావుల్లో, 150 బోర్లలో నీళ్ళు కషాయం కంటే ఘోరంగా మారాయి. . వాటిని వాసన కూడా చూడలేము. * (శాంపిల్స్‌ తెచ్చారు.)
  • బియ్యం ఉడకేస్తే, పప్పు ఉదడకేస్తే, పచ్చగా మారడం తప్ప కనీసం నానడం కూడా | “లేదు.
  • _ అరటి చెరకు లాంటి పంటలు పండిన భూములిప్పుడు గడ్డి పెంచుకోడానికి తప్ప ఎందకూ కొరగావడం లేదు. ఖీ భూముల ధరలు రూ.1.5 లక్ష నుండి. 20-80 వేలకు పడిపోయాయి. కొనే _ నాధుడు లేదు. . 4 _ చాలా మందికి చర్మరోగాలు మామూలు, మనుషులు జీవచ్చవాలులాగా వున్నారు.
  • . మంచినీళ్ళు కరువై పోరాడితే ప్రజల మీద గంజాయి అమ్ముతున్నారని తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. చివరికి ఫ్యాక్టరీ యజమాని రోజుకు రెండు గంటలు మంచినీళ్ళు సరఫరా ఛేస్తే వాళ్ళు బతుకుతున్నారు. 4 మా భూముల్ని కొంటే మేం దూరంగా వెళతామని ప్రాధేయపడుతున్నారు. ఐ కాలుష్యాలు ఎంత వదులుతారు? ఈ ఫ్యాక్టరీలో 1007 కిలోల ౪014 తో 1000 కిలోల [౧౪/౮ చేస్తామని

యాజమాన్యం చెపుతోంది. మిగిలిన ౫ కిలోలు 6.5 కిలోలు 'వెట్‌కేక్‌ గా, ఇతరత్రా అమ్ముతుందట. మరి మిగిలిన 0.5 కిలో '/01 ను గాలిలోకి గానీ, నీళ్ళలోకి గానీ, భూమిలోకి గానీ వదలాలి. 1000 కిలోలకు అంటే టన్నుకు 0.5 కిలో వంతున ౪0!/ వదిలితే 1,70,000 టన్ను ౧౪౮ తయారికి సంవత్సరానికి 85000 కిలోల ౪౦గ! ను . వదిలి పెడుతుందన్నమాట. ..'. '/01/ అత్యంత ప్రమాదకారిగా చెప్పుకొన్నాం. ఇంత మోతాదులో దీన్ని వదిలితే దీని ప్రభావం ఎలా వుంటుంది. ., . ఈ ఫ్యాక్టరీకి రోజుకు 5000 క్యూబిక్‌ మీటర్ల నీళ్ళు కావాలి. ఇందులో 200 | క్యూబిక్‌ మీటర్లు తాగు నీటికి, 200 014లు మరుగుదొడ్లు తదితరాలకు, 100 (01/లు | చెట్ల పెంపకానికి వాడి మిగిలిన 4500 01/లు ఫ్యాక్టరీకి వాడతారట. ఇందులో కొంత ' రీసైక్లింగ్‌ చేసి మళ్ళీ ఫ్యాక్టరీకి వాడుకోగా శుద్ది (116206౧0 చేసిన 1700 0[/లనీరు (|. సముద్రంలో వదులుతారు. . . . ఫ్యాక్టరీ చెప్పిన లెక్కల ప్రకారమే ట్రీట్‌మెంట్‌ తర్వాత లీటరు నీటిలో 1 మిల్లీగ్రాము వినైల్‌ క్లోరైడ్‌ వుంటుంది. రోజుకు 1700 01/ల నీళ్ళు సముద్రంలోకి . | వదిలితే అందులో 1700 గం్రల వినైల్‌ వుంటుందన్నమాట. . . ఇదంతా యాజమాన్యం చెపుతున్న లెక్కలు. అంతా లెక్క ప్రకారం చేస్తే జరిగే ఆ సంగతి. 7/62006౧€ కు చాలా ఖర్చు. అందువల్ల దీన్ని తప్పించుకోడానికి ఎంత . వ్యర్థం ఎలా వదులుతారో ఆచరణలోనే తేలుతుంది. ఇన్ని జాగ్రత్తలు పాటించిన దాఖలా ఎక్కడుందిగన్మ? ం . ఉద్యోగాలు వస్తాయా? భూమి రేట్లు పెరగుతాయా? “ ఇదే కంపెనీ కడలూర్లో తలపెట్టిన ఫ్యాక్టరీలో 100 ఉద్యోగాలు ఇస్తామని రాసింది. కృష్ణాపట్నం ఫ్యాక్టరీలో. 200 ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇది కెమికల్‌ ఫ్యాక్టరీ. . వీటిలో కార్మికులెక్కువ అవసరం వుండదు. . అంతా' యంత్రాల మీద జరుగుతుంది. "| ' ఉద్యోగులు పెద్ద పెద్ద ఇంజీనీర్లు'అయి వుండాలి. స్వీపర్లుగా, క్రీనర్లుగా, కాపలాదార్లుగా ' | 50 మందికి ఉద్యోగాలు స్థానికులకు రావచ్చు. వాళ్ళకు కూడా డిగ్రీ వుండాలని నిబంధన . పెట్టారు. .-.' = | 2

చుట్టూ కలుషితమై, నీళ్ళు ఉప్పునీళ్ళు గాను రసాయనమయంగాను మారితే ఆ భూముల ధర పెరగడం కాదు కొనే దిక్కు వుండదు. మెట్టూరు అనుభవం వుండనే |. వుంది. + . =. ఇతర పరిశ్రమలు ఇక రావు . కృష్ణాపట్నం పెద్ద పారిశ్రామిక వాడ అవుతుందని మనం కలలు కంటున్నాం. ధర్మల్‌ స్టేషన్‌ కోసం ఎదురుచూసి ఎదురుచూసి మన కళ్ళు కాయలు కాశాయి. ఈ కెమికల్‌ ఫ్యాక్టరీ పెడితే ఇంకా కెమికల్‌ ఫ్యాక్టరీ తప్ప సాధారణ ఫ్యాక్టరీలు దీని దగ్గరికి " రావు. సముద్ర జలాలు కలుషితం అవుతాయి గాబట్టి నష్టం జరుగుతుంది. *| - పారిశ్రామికీకరణకి ఈ ఫ్యాక్టరీ గొడ్డలి పెట్టుగా మారుతుంది. అగ్రదేశాలు ఎందుకు సాయపడుతున్నట్టు? ॥ . ౪/0 ఫ్యాక్టరీలను ప్రపంచమంతా అసహ్యించు కొంటున్నారు. అమెరిక్షా లాంటి చోట్ల వీటిని వరసగా మూసివేస్తున్నారు. మరిభారతదేశంలో ఇలాంటివి పెట్టడానికి . | అమెరికా దీనికి ప్రోత్సాహిస్తున్నది. వినైల్‌ క్లోరైడ్‌ మోనోమర్‌ను అది మనకు ఎందుకు = అందిస్తున్నది. 106 (ఇది ప్రపంచ బ్యాంకులో భాగం) ఎందుకు అప్పులిస్తున్నట్టు? , మనిషికి 4 కేజిల ప్లాన్టిక్‌ వాదే రోజు రావాలని మనల్ని ఎందుకు, _ | తరుముతున్నట్లు? " తమ వ్యర్థాల్ని బడుగు దేశాల్లో కుమ్మరించడం తమతో సమానంగా వీటిని = | - సైతం కలుషితం చేయడం వీటి లక్ష్యం. అంతర్జాతీయ నిబంధనలు, తీర్మానాలు ఒక పక్క ఇలాంటి ఫ్యాక్టరీల నిర్మాణం ఒక పక్క ఇలా వుంది వ్యవహారం. " ' అనుకోనిది జరిగితే... , మనం భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ చూశాం. వేలమందిని అది పొట్టపెట్టుకుంది.. క్లోరిన్‌ను ఎథైలిన్‌ డిక్లోరేడ్‌గా దాన్ని వినైల్‌ క్లోరైడ్‌ మోనోమార్‌గా మార్చడం చాలా .. ప్రమాదకరచర్య. ౪0గి!ీ ను మైనస్‌ 15 డిగ్రీల వద్ద వుంచాలి. అంతకంటే ఉష్ణోగ్రత పెరిగితే అది ఆవిరవుతుంది. పైపులు పగలగోడుతుంది. 14 ౪ ఇ

లీకేజీ సర్వసమాన్యం. వాల్వు ఎక్కడ దెబ్బతిన్నా ఏమవుతుంది? పైగామనది. |. తుఫాను ప్రాంతం. లం. . దీన్ని కెంప్తాస్ట్‌ కంపెనీ ఎక్కడా ప్రస్తావించదు. అలాంటిదే జరిగితే కృష్ణపట్నం [| | చుట్టు పక్కల గ్రామాలతో సహా శృశానమవుతుంది. ఊహకందని విషాదం మిగుతుంది. (మెట్టూర్లో ఇలానే ఒకసారి జరిగింది. లీకేజి తక్కువే అయినా వందలమందిని మద్రాసు , | "| జనరల్‌ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది)! ఎవరికి లాభం? _ . | కృష్ణపట్నంలో ౧౪౮ ఫ్యాక్టరీ పెట్టడం కెంప్లాస్ట్‌ కంపెనీకి లాభం. ఇది పారిశ్రామిక _ కేంద్రం కాదు. గ్రామీణ ప్రాంతం. మంచి వాతావరణం (చెడగొట్టడానికి). ప్రభుత్వం కావల్సినంత సబ్సిడీ ఇస్తుంది. నేల, నీళ్ళు, విద్యుత్తు పళ్ళెంలో పెట్టి అందిస్తుంది. . .. అందువల్ల కావాల్సినంత లాభం. కడలూరులో 1,70,000 పాలీవినైల్‌ క్లోరైడ్‌ తయార్రీకి , . 500 కోట్లు పెట్టుబడి అవసరమని ఇదే కంపెనీ పేర్కొనింది. కానీ కృష్ణపట్నంలో ఇంతే మోతాదు న'౪0 తో పాటు మరో 1,00,000 టన్నుల ఇద్జైలీన్‌ దైక్లోరేడ్‌ కూడా ' |. తయారవుతున్నప్పటికే పెట్టుబడి 430 కోట్లకు తగ్గిపోయింది! కృష్ణపట్నంలో న౪౦ "పెట్టడమంటే 100 కోట్లకు పైగా కెంప్లాస్ట్‌కు లాభం. అందుకు ఇక్కడికి రావడం. తక్కువ రేటుకు 100. ఎకరాల భూమి. నామమాత్రపు రేట్లుకు 5000 క్యూబిక్‌ మీటర్ల నీళ్ళు, |. ఉచితంగా భూగర్భ జలం, అప్పనంగా బంగాళాఖాతం అందుతున్నప్పుడు ఇంకేం కావాలి? ం ఏ చట్టాలు మనల్ని కాపాడతాయి? 4 క్ష భారతదేశంలో పర్యావరణంపై వున్న చట్టాలే అంతంత మాత్రం. స్టాక్‌ హోమ్‌ | " (6 అ(గ్రిమెంట్ల వంటివి కాగితాలకే పరిమితం. మన ప్రజలు పేదలు, నిరక్షరాస్యులు, స గ్రామీణులు, వీళ్ళకి తరతరాలు ఏమైపోతాయో ఎలా తెలుస్తుంది. చైతన్యం ఎలా వస్తుంది? "| = “యూరపు దేశాల్లో వలె ఇక్కడ పర్యావరణ పోరాటాలు లేవు. ". రాజకీయ నాయకులు, అధికార్లు ఇక్కడ ఎమైనా చెయ్యగలరు. దేన్నైనా.” అమ్మగలరు, ఆమోదించగలరు. భోపాల్‌ గ్యాస్‌కు కారకుడైన కంపెనీ యజమాని అమెరికాకు | పారిపోతే ఇప్పటికి అరెస్టు చెయ్యగల సత్తా మనకు.లేదు. పర్యావరణ నియంత్రణా అ డ్‌ 1

"| మండలులు అవినీతి కూపాలు. ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యతను మన ఫ్యాక్టరీ యజమాన్యాలు ఎప్పుడు చెయ్యవు. వాళ్ళు పైపై వాళ్ళను “ఎడ్యుకేట్‌” చెయ్యడానికి |. ఎంతైనా ఖర్భుపెడతారు. (ప్రపంచంలోని ప్రతిదాన్ని కొనెయ్యగలమని ధీమా వారికుంది.

॥ . కాగితాల మీద “చాలాచాలా వుంటాయి. అవన్నీ చెయ్యాలంటే కోట్లు ఖర్చు.

... | యజమానులు ఆపని చెయ్యరు.. తనిఖీ అధికార్లకు చేతులు తడిపితే చాలు. , ప్రజలు ఎంత గోల పెట్టినా వినే ప్రభుత్వాలు కావు మనవి. అడుగడుగునా ఇలాంటి విషపదార్ధ్థాల్ని శ _ చిమ్మే వ్యవస్థల్ని ఎవరు నిఘా వేసి వుంచగలరు? ప్రజల ప్రాణాలకెక్కడ ఏం విలువ వుంది? క అందువల్ల పైకి ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటామని చెప్పినా వాస్తవంలో అవి అమలు కావు. అమలు చెయ్యాల్సిన అవసరం లేదని వారికి తెలుసు. ఇక తెలియంది, మనకు మాత్రమే! మన ఐక్యతే మనకు భిక్ష మనం చైతన్యవంతులం కావాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. ఉమ్మడిగా నిలబడి అడగాలి. ఇప్పటికే చెన్నైలో కొందరు ఈ ఫ్యాక్టరీపై కావాల్సినంత పరిశీలన చేశారు. హైదరాబాదులో కొందరు ముందుగానే పసిగట్టి తమన వ్యతిరేకత తెలిపారు. - మనల్ని మేల్కొలిపారు. | ( జనవిజ్ఞాన వేదిక దీన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది. మరింత పరిశీలన జరుపుతుంది. " కానీ జనం కదలాలి. మేధావులు గొంతు విప్పాలి. రాజకీయ పార్టీలు ప్రజల మనోభావాల్ని గుర్తించాలి. అలా మనం ' ఒత్తిడి చెయ్యాలి. చేద్దాం. కడలూరు చూపిన | ళ్ళ దారినే మనమూ కెంవ్లాస్టుకు చూపిద్దాం. ." " , , 14

_శి౪౦ ఫ్యాక్టరీని జనవిజ్ఞానవేదిక ఎందుకు వ్యతిరేకిస్తోంది? |) _ 0 ఇందులో వాడే ఉత్పత్తి అయ్యే విడుదల చేసే క్లోరిన్‌, “01, 5000ల '| * .... అత్యంత ప్రమాదకరకాలుష్యాలు(౧౦గ)ాలు... | 1 | "అ ఎంత చిన్న మోతాదులోనైనా ఇవి దీర్హకాలిక నష్టాల్నితెస్తాయి. టం. | 6 మన ఆక్వాసాగును, వ్యవసాయాన్ని మత్స్యకారుల్ని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. | |! 6 కెంప్లాన్ట్‌ కంపెనీ ఇచ్చిన సమాచారం అసమగ్రం, అసంబంద్దం, అవాస్తవాల | . వ్యవసాయంపై ఎలాంటి అధ్యయనం ఇందులో లేదు... గ | 6 కడటూట్లో దీన్ని తిరస్కరించారు. మెట్టూరు అనుభవాలు సరేసరి. |" 6 ప్రజలఆమోదందీనికిలేదు.. . ౨|| ||...” దాః యం.వి, రమణయ్య, కన్వినర్‌, ఆరోగ్య విభాగం, జనవిజ్ఞాన వేదిక.

మవమ ఫౌండేషన్‌

స కక్తూం వ0శంలనల్ట |(__వపకంవలఖ్య గరం గ[ భర” ౧ (గ్గ పపంపరు (గదర్గ ఏరి. __ముందులట్ట _ _ _ సగ), ౯. షీ డీసీ... [షా ననన దానన 0

గ!

_పేజలువిడదీపివవి | 0000.

తొతళనీ ఏట న కనన . షగీ0). .ష (దగ్‌.