Telugu కాలాతీతుడు - anilvaranasi/indianlanguages GitHub Wiki

] న ల తా ననబముననమనాలా ఇనా శా క! శ గరరురంరం న తధంననుకనన్న , ్ట కవత 1! | ఖు క్‌ ణ్‌ లం - ॥ స ॥ క ఇ నల -లివ 1 శ 1 ల జ రి + ॥ క్త జజ చజనం ఎ (| / . 2 న్న. . / ఓ | " ల ఇ ష్‌ సా ( లీ క్క .

  • సా ( ॥ క్‌ - ౪ వ్య | ం న య చ స క | 1 * క నతి. ల | నస. శరర 2) ( న్‌ | ॥ శ . క్ష యు యహ | క యం. క ః శ. తే. | ” /| వ న న క | ః॥ ల " ః॥ క కం క | శ న. ర. కీ తరం... - న. య ( ఖం ఇ క్ష టం నటే జే వ. .. . శ. . . . . క క పభ లా . ల అ + న. శ న క ద | టం వం డి. కరం అకట. ల్‌ / ఎల అ - " ” ల ల వల మయా. | క డల. 2. ? వం ॥ / క. చ - రవ షక టం కక ద లు అకట టి ప ?ఇ హ్‌ 1 ॥ ఆ న ర స సల త... ఖై (సడ కరం? ఫా గ న మ ఆ మ యక! ల అం ల ర కల రర తల భ్‌ కాజా న 1 /1 న క పస్టచలలం ల మలపు! . ః ॥ ( శ. - య న్‌ 1 యము త సుయ గ్‌ క ఆ. య [ ఉప ర సనా నం! మటర్‌ సరు రర రం క నో. ళో ఫాట్‌ రి! చి టీకా ప /| / న (. ” . ః న - | వ. ఫ్‌ జు న. న న త ష్‌. - స్‌ మం ౨. + న కనే ష్‌ చ సం న న! నల నీకీ మ కంత య సక | ర్‌ జై ఇ ॥ సంచల ఉస 2 న న. 7 అలం టి స న జ. గ్రే ఆంట్‌ లి 2! కస గ | 1 అకక న క ప ర క్యా? న్యరిజెటా-? కన | స్టడీ . హ్‌ ల శి లే గో శ . . లు ల , _ న ర. ౨ జత! న నకం ర్‌ రు శ స్ట మం గౌ, కం నా న ఆ |. స లం ప్‌ ష్‌ ః న. 1. . ల ల నం ॥ - ఇట్హో! జ సట ఏ0 క , న చరుపు విట్‌ వధం కుర క క స వ. న నవా 1వ మ . - స యముయాట న మంద మం (= ప తు” సెట్టా న్‌ (| క. (| | హ్‌? జం ని వ. జు . టల. న య య నమా టన జై జ ఇకా ఎం. న ప య. ॥ న షె న | .! లు. | వ న నం ళ్‌ సం పున అ సనన సన న ననన న న మం య " | ౧. డన త... క ర ల న | ప ర... న కు. సు న మన వ . నా. 1 " ససప సా | . మ్‌ వా. రు క పు రలు యో న మ లుల డా క పిపచన కనను వు ననా క స న. ల " నం న _ కీట. క్ల ॥ న... క్‌ శ. గో, దష కం తరం సుం ర కు వం స ఇమం న అర్‌ బప అన సు పు ఇం ఫలి | లం ప క ః నం శ ర ల | క కర ॥ మంటప స నట డా పం నో కం చలు యా ల క [అంజనం జ ని వ చ ల ॥ గ ఎవ - ర | ల స్టా! ॥ య % ః ల్‌ శన నక | న _ | క తో పవన కా నా గ్‌ నం. లం చ? లం క | క యా. | ॥ 1 . | / నలా వ న న మిం మ య... డం . వ టమ, మం? స న మన న వ య (. , వక | ం! స వ. శ] మం యంనటే ॥ ను చీ ణ్‌ " పాతను న త స న న నచ అలన . సన్‌ , వనం - న సమన! స్‌ , . మ కట న ర యన య. _ | క. (| [ ప. త _ ం “లీతి తం జా వ చం లం లస వం వలన వ. వ. మమ ర య... వ వం న. న న్‌ . ల ఇఇ లీక లో 4 ల సు తార యర కకక ల క సిం. నా ఆ కక | య. ఉల ని” కనన క టట లర హవన లం. ఫి క న. ॥ న స్తే ం న య న... | _ న టు రి పకట ఇ! కలం... వేళు న ర్‌ ల శ | | , న కంర లట ౧ ప కష. స్‌ న” కరా కట డన
  • నుని మన నంట యనం లం లం " ం శ లే న్‌ా. | ॥; || క్‌ . క స ఫస ఎ లొ - ష్ష్‌ ణా కం _ (1 ల పప? ల డు న్‌ వ క | నం నా టు మన మ నం మం నం ప మం న్‌ న చ ము! క న్‌ా ీ ర్ట క [81 ం. క య నవ , ॥ వ + క | క నటనం. కు వు స్ట - వు? ॥ ళ . నన మ ల! || ం న. ల్‌, లాం _ వ నస న క య వా 4. పం . + వాక త. చరర్య నస! | న... .. సుతు? “లీ ం న. క నార నన... యారు వమ తలం. నలు వమన నను లట ల స యనన వనన నన వనం నం నం... . యా. + .. ము ల | - న న పర . హయ యు. ఒం - వనన వా నం కరన డర న క న ప క క య _ శ | |. వరు . నం చతటుపముళ.. ఎంట ల లంట పటం భు న. న. సరల కన క పట ర క్త న స స స ర ల శ . న ॥ / (ల గ్‌, స స అనాలా రచ్చ చపీల్తీక. లట క క జ న గ్‌ళగ మ పం వ న టన సనన లన - . కక్ష క రు య. స్‌ [6౯ | ॥ | నం. స శ 4 ం 1 వ 1 వ య క! ఇ షూ క ఉం శ 7 పాగ " గ నష యు... , ఎ మ స న్తూ మలపు ననన నవస టం పైన వనము టవ నంటే. .. " య | [| కు ర 9 ర మ నం / ॥ [ ॥ క్యాల రు! తే జి ” ల స వ నన క టి | క. లజ న వనం ను. = పసం ఎవి జఫ వ . , వ. సీ న మ భే | ఎన టమ తు ర్స్‌ రన రభ క | న ర వనం న _ న్న స పం. వ ం రస , మయ మునుపు న్‌ నం. ర పం నయ న సం టన నం నలా వప న్త - ౫. క ఫి నం. కు _ వా పై హం సలల ఖా నం న క పత 4! వ = వసో రం. (ఇ న నన? .? గ న (ం రం లం పం | ఇ వ ఎస్‌ఇ | . .. మ న. మ సి న నం లు క్‌ ర నరుని సా నహ వై (నన ను త స యః టి రి! ం గ? . . పనకటిన క క. / ం . ననా. శ | క్రమ యన భయమట ఎవ య క న న న పం) షత రసమయి నో న న న కరర దంచ 1. . సం... నట యానం... | “ రు తా ఇ |. చ టక స న! న ర య నా. టు టు?! క్ల రత వ కార న సీ = న్‌ నర న. ॥ య" న మా న న యన న పే రం ళు ( శ! న్న న యు కు. గప మచం అ ననన యక య న యును. న గస సూ న న ఫ్‌ ర ద రండు సం ల సస్తకననటుపుుదనననద నట నన లుం... నకం ననన ననన అనతి 2” చ 2 టం.
  • న ర నట నీ వో పసం హరతు చరనం రిం. న పవనం 2 అర క స ఇ వ్‌ . ర న 2 న దం వందనం ంవనిలంన పనంట?” లా జ క రో (౧ వ! వరమున రు న ప మనల ట్రం షు గ్‌ న. పమ పవ వ న య య [క్‌ు నట కదన న ము న. ॥ వ నుం అసో నన కనను టయ సం న. న రట న య. నంతా నర కాకా. నల త క ళో లా (5 వరమని తం ( న వ స నుం. , శం క జ ర్య స 1 రం నం కం నర. ను కు సా లం మమ న. స న ఓ టం. త్య ను క లు ళో క్‌ 4 పోయన నం ని వి" . మ్య, న నా? న ల ॥ సాపపప్య వరన టన = న పాతర గ న్‌ ళన యట “= లే. |. | ననన. ల క సం న నళ స నాఆ... ః ॥' (| . క న్‌్‌ భన నల.! ర భర యస ॥ నమ వపు క్‌ ల. తట అ కళల లలల ఇన 4 ః ల్‌ నమ ర! క న దక, ? | న న న! కో, క్‌ నాన వజ నళ న ? - రన నలు సప లల రం వ తటి... చ. న. నస పన నటకమ వ తట న క టం క్‌ పి సపన లంట! ్మ వ పాను లు నక య ర టను సాపు న వాం కలం. సంర టి నంగి నటల. న = టిం ల పంప న . | ల వ భువన క క సర స ద న న ల పర నుం నుం లన దంతం విత ప మయం నన టం త ల క నం రమ పట న సమయ యంలో... శీను మట య టు భయత్నన్టప్త సంవ నం న కా న న. శ నన పాట సం? సన డు నం. ర. , = ఆ లం టం ఇ ఈ4 లా 4 రల అస్ము |. ఉక వ్యరి ల. లక. స క మట రన. న కలె క. క్‌ సజ ల! ర్ట ద. చ నిల ము లి ల ఆ + మా. న. ట్‌ _ య" నము 1 లకే? క! ల త యమ తక స రా య న నల న... 0 క ౯ శ నా. , క ర న లం దాము ను ను చ. యఖ స రక నే నుర నం డం లల నం లీ . న పుడు సు న న మం? న సనం పు నల అం పట టి వ వా వన వ లి నాన ాచము యా 0 న ధం నో | హం రాయు రం త. క కా అన ఖు క స యం | న్‌ . . ఎంపిన పైలు సప మర్త్య రర న. ర ఇ న న స స ఎని ల లా మై లో రూం హకటభినన స శ్‌ జ్‌త,. న రా. లం ల స నరుని త లవ తను సు న లర న ర న టు న మున ॥ స హా. రన న జ టన రర నహ చ న న. క టట హం 0 వ న ర ర చు న య సు న మ క కప న? . , న పన మప సర కన సన లమ యు ను , శ ల న“ ల మ తిం, ఫి _ ఆర్టీ యన ధో గిర్నళ్తుం శ రక్త కనన క గ్ర టం రు ల న ; | న క న ॥ స. శ కంకి రర దన లు జర! కి రానే న క నా! క అమా స్య చచ స | ర కా! - భ్యా- క్‌ న నా వ , |. న న ననన తి ల నీ చ న ల స టం గవ న నక స మ య న న. , ం | ఇ న్‌ న దంల రకం న న ముర. తమనే న తాం లాం శ క హం ను నన్‌ న. . మ త యు రిల రప యం య | = న దరు... . వునన దను ననన క తస న న న. లా. టా దన ర నత ల న న. న! ల ళ్‌ వున లు మ మ ప మ స ర దార సప నన న " మం న మరం య 2 లలల లు. !.... క | స్తం న గం నకి నం. వ టం యే శద మ. య! త స. న . ని. య్‌ వ్‌ శ్యవలలా భ్‌ వ | ని మయో న. టం యే స వ్‌. ళ్‌ సా కమ / న్‌ స కసా ః | న న న రం నా ఫు క ర క కిం టం _ ల శ | వంగ లి య నలత న నం నన! న న టాన్‌ నళ సని అనం నటన గ. అన పవర నన క . ప వ హిపల క నాం ఎ మ వమనం సన నంచు ర న ర టవ సాక న య. రడ / ళల ఎ ఓ కంక సరల నుం. గై నన క స. న రత రట పల రు రా చాయతి రి శరన స ల గ. కో. టు ర వా రంల లంత లు 4 . న్‌ న్‌ యును నా స్తాం టు నం... నన శ్ర సి మం కా యడ వ ఈ సైసనచట త “యాను టీ మ్‌ ళా లా నం ఓ. 1 - కీ 7 | | “ ఒ్‌ , తో! రో! రిం న సరన భా. దట కా లంచం రట్యత! జ్జీ న్న గ్‌ పాలి జ ని కర న సని హన వలన తీ 40 ట్‌ నత్తా క ర యట య. న ల ఏకో. ర! జ జ ఖ్‌ ల క. క్షం క్షం న | వచ మం ధమ న కంర క రకర ంావో మం రన ర ర న నా న క. ల నుర ల ప వ . ల +! చా ఎ న నరం వ క. రాను రం ననన ల అ కంట కళ కస్తం? “ల రం టో కత తు చల య న న సరన న మ య. ॥ ఆ కటి | | స నున్‌. వూహ మును న న ర న తు భర . స ఫ్‌... ళ్‌ | నం జ న్‌ ః పుర ఖని ఇం! సల! ఖీ సంలు వుంచ రం -. పూను ర స. 1 భి నట ర క క ల్‌ క. గ కతత శ 7 నీ ల? న 1. ॥ _' , , . వంటన టలపన ప ప టల ఏమ యనిన... టు దనయ స వ ర న న ద న స . శా [. శే వ్‌ వ్‌ |! నన్ని = [౧ దీ 4 ఈం ఖో జటా! లశ న య స ల క | - ం. | స వయా ముమ 2 నో. నర న డవ న క ల నాబ్యఖల బరా క ఖ్‌ సైగ న. య న. . | జర న క. కై గ్‌ బల ల న క .

కెల౮రొరీతంటు జానపీగర అవాగ్తు గ్రహత' మై టగా, ౪౫|| సీ. నారాయణ అలగారి రీచసీ రారువ్సిల్ల ఇలదా'ర్తిని విశాలాంధ్ర బుక్‌ హౌస్‌

4-1-435, బ్యాంక్‌ సీట్‌, హైదరాబాదు - 500 ౦001

/

14౬4717౮00 04/17 04 కక ా/4[॥ " సళళ | దఉషగని! 54014 న. 4(/గా ల్‌ో ప్రచురణ ; 2001 ప్రతుల సంఖ్య న 1000 విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌. వెల ; 21/- ౨ ౧6౪చరి. ౧66 గం - (|

రచయిత : - రామక్రిష్ణ ఇమడాబత్తిని. _ భ్ధందర లశ టం ధాల్య్యు స 1.010. 8 - 3 - 231/4/15,46, 477/1 ల 5/11/9004 284౧. శీ్‌( న్‌ వ్‌ వ [1/66/2046 = 45 | జ / ౧౧ :౩554669 (౧69) స్నృస్ర్రై-. ల ల్లో (ప్రతులకు :- విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌ మరియు

అన్న శాఖలు ముద్రణ :- ప్రగతి గీతా గ్రెస్‌

ఖైరతాబాద్‌, హైదరాబాద్‌

ఫోన్‌ :; 3315029

11

మనిషి శాశ్వతం 'రాథే! మనోహరి” అనే ముప్పైమూడు వచన పద్యాలతో గత సంవత్సరమే 'ప్రేమకావ్యం రచించి పాఠకుల అభిమానాన్ని చూరగొన్న యువకవి ఇమడాబత్తిని రామకృష్ణ తన రెండో వచనకావ్యం 'కాలాతీతుడు” తో మళ్ళీ మన ముందుకు వచ్చారు. ఇది దిర్హకావ్యం (0౧9 ౧౦౪౧) దిర్హ కావ్యం రాయడం అంత సులభం కాదు. దీనికి నిర్వహణశక్తి కావాలి. ఆ శక్తి రామకృష్ణలో కనిపిస్తుంది. 'కాలాతీతుడు' వచన కావ్యంలో రామకృష్ణ ప్రకృతిని తనదైన శైలిలో ఆవిష్కరించారు. అమృతధారలు మట్టిని తడిపాయి కాబట్టే ఈ దుమ్ము సోకనిదే గులాబీలు గుబాళించవంటాడు. చావు పుట్టకల మధ్య జీవితం చవిచూపే కష్టసుఖాలకు తాత్తికతను జోడించి మంచికావ్యాన్ని అందించాడు రామకృష్ణ . విశ్వం స్థిరమైంది. మనిషి అశాశ్వతుడు. మనిషి ప్రకృతి రహస్యాల్ని ఛేదించి విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. అయినా మనిషి అశాశ్వతుడే. సాధించిన ఫలితాలను మాత్రం తర్యాతితరానికి మిగిల్ఫిపోతున్నాడు. ఇది మానవీయాంశం. ప్రేమ, ద్వేషం, అనురాగం వంటి భావాలు మానవ జీవితంలోని వెలుగు చీకట్టతోపాటు కదుల్లూనే ఉంటాయి. వాటి గురించి మనం మాటలల్లి, పాటపాడి చివరకు ఏదో క్షణం వాటిని విడిచి వెళ్లిపోతాం. దీనివల్ల మానవ జీవితానికి అశాశ్వతత్యం ఆరోపించబడుతోంది. ఈ ఆరోపణ నిజం కాదనడానికి కవి చేసిన ప్రయత్నం కాలాతీతుడు కావ్యంలో సఫలమైంది. “ఈ భూమి మిద ని ఉనికిని తెలుసుకో కోరినపుడు,. నా వద్దకురా....! ఎక్కడో...? ఏ... అణురూపంలోనో....? నీవనేది లేని నిన్ను, ఈ సమస్త జీవకోటి మధ్యకు ఆదరంగా ఆహ్వానించిన నీ తల్లి, ఈ ఆనందకరమైన లోకాన్ని వదిలి ఒంటరిగా వెళ్లివోయినపుడు..” అంటూ తనను తాను కాలాతితుడిని చేసుకుంటూ సజీవమైన సంస్కృతికి మానవజాతిని వారసుల్ని చేశాడు. 111

“భూమిలో విత్తు నాటాలి .........! ఫలించాలి. పెద్ద కొడవలితో కోసి వాట్ని కొండ్రకు సిద్దం చేయాలి.” అనే అతని సాహితీసేద్యం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఫలించాలని ఆళిస్తూ 'కాలాతీతుడి” కి స్వాగతం పలుకుతున్నాను. ప్రా. ఎన్‌. గోపి గ|.గ. ౧.0. ౪1069 అ౧౬౧౦౪|10/ ౧౦గ| 5/96 గ౧డగ౧౫౮|౮ఆ 61064064 ఆ౧౫౦౬6|౧/. స”

చయల ళా ళం ళా భల యక ఇం ళు కం ఇ ఇఇ ఇ ఇం ఇంక 7 త్ల రా క్ష, గా “శ స్‌ యశ స గ. వం. మీ ని య్‌ న అట్ల ఫి నై మప న వః ల్‌ జ ్‌ ఖ్జ్జే (రే స్త 2 సు నాట. 8 వం బీ న క్త [గో శక గా న గ్‌ ళా రో మఖ శ 1? శక్‌ |! కక. ఆక టు 9 ళన సక గ రొ కరగ (ల మీ. జ వీట సట వో వడ పట పడ పడ పడ పట పట సోడ పో పడ పడ ప పడ పడ వో పడ వ& మజ

రళబజతలు క. శ్రీ ప్రాొ॥ ఎన్‌. గపెగార్కి సీీ.గీ. ౧౧౮. శ్రీ శేషా[ది రాజు గార్కి నీ55.. [16015141 శ్రీ డా॥ కావూరి పాపయ్య శాస్త్ర గార్కి 1... ౧౧౮. | _ శ్రీ రాజేశ్వరరావు విశాలం(ధ మేనేజర్‌ గార్కి శ్రీ జి. శ్రీనివాసరావు గార్కి (61౪1 ౬6౧౮1౧696౧) శ్రీ బె. వెంకట సుబ్బయ్య గార్కి (౧౦౧1౧4౦10౧ లీ స.హోచ్‌. వేణుగోపాల్‌రెడ్డి డీ మరియు నా కుటుంబ సభ్యులందరికి! ఆ/|

రామకృష్ణ,ఇమడాబత్తిని కవితా కావ్యం ఎవరు తోశారోగాని? ఒక్క సారిగా వచ్చి ఇక్కడ పడ్డాను. ఈ మట్టిమొత్తం (అము పూరితమైన, పుష్పాలు రాల్చిన రేకులతో ఇమిడిపోయింది.

,...ఏవో.? అమృత ధారలు. ఈ మట్టి ని తడిఏ ఉంటాయి. | 'పున్నాగలు, గులాబీలు, ఈ దుమ్ము సోకడం వల్లనే గుబాళిపాఏమో.? కలిసిపోని...! | నౌ జీవితాన్ని., ఈ మట్టిలో... ఇక్కడ! నేను జన్మించ లేదని సిగ్గుపడతాను. ఈ మట్టి నా ముఖంమీద . వెద జిమ్మ లేదని శోకిస్తాను.

నాకు |! మరణం సమీపించినపుడు ఎవరైన? నన్ను, ఈడ్కుకచ్చి. ఈ ధూళిలో పడవేస్తే...! నీ., ఒడిలో మరణించాననుకుంటాను.

,.. తనువుకు మరణానిదేముంది ? ఎక్కడో...! బీడులో లేచిన సుడిగాలిలా., వచ్చి ఇంటి కిటికీలోంచి పడవేసిన, చిత్తుకాగితంలా...! నమ్మకం లేని శరీరాన్ని ఎత్తుకు పోతుంది.

అయ్యో,...! నా మనస్సులో దాచుకున్న బీవ రహస్యాన్ని నీతో చెప్పలేక పోతున్నాను. నిత్యనూతనమైన ఈ పుడమి రహస్యాన్ని ఉపదేశించవు ?

న

అపుడు శివం లేచి నది ఒడ్దునుంచి కదిలి, ఏ కల్మషం అంటని, రహదారిలో నడిచి; నన్ను చివరకు, ఏ అబద్దం అంటని, నిజాలు పాతిన, సమాధులలోకి తీసుకువెళ్ళాడు. శివం వాటిని తవ్వి దివ్యోప దేశం చేశాడు. శివం నాతో అన్నాడు. ఇపుడు వాటిని పిలిచి., నీకు సాక్ష్యం ఇప్పిస్తాను. “శివం జీవరహస్యాన్ని విప్పాడు . ఈ భూమిలో రెండే నిజాలు. ఒకటి పుట్టడం., రెండు మరణించడం. ఈ భూమిపై ఒకటే సుఖం నువ్వు (ప్రేమించడం. ఈ భూమి మీద ఒకటే దుఃఖం నిన్ను (ప్రేమించే వారు లేకపోవడం. చే

ఇక్కడ నీ ఇష్ట ప్రకారం జరిగేదొక్కటే. నిద్రలో నీ ఊహల్ని స్వస్నించడం. అవి నీ టేమను చుంబించడం. .....'శంకరం' అంటూ నావైపు తీక్షణంగాచూసి, మరల శిర స్పెత్తి తేజోవంతమైన కళ్ళతో శివం చెప్పనారంభించాడు. శివం చేసే ఉపదేశం నాలోని, గాఢాంధ కారాన్ని కాల్చివేస్తుంది... అతని ఆజ్ఞాపూరిత కంఠం నుంచి వెలువడే దివ్యోపదేశం కట్టి పడవేసింది |! తూర్పు దిక్కునుంచ రాయిలా విసురుతారు. ఎగురుతూ...వచ్చి.. ఏ పొద్దుపోయే వేళో... ఈ మట్టిమీద పడతావు | గే

వడివడిగా ఆకాశంలో... ఎగురుతున్నపుడు,, నీవు తెలుసుకోవలసిన నిజం ఒక్కటే ? 'ని' రాకకు ని ప్రమేయం ఏమి లే...దని. ఎవడో.....? విసిరాడు. ఎక్కడో.....? పడతావు,

ఈ (ప్రపంచాన్ని ముందెవడో ? నాగలి కట్ట కాల్యలు దున్నాడు, వాన మబ్బులోంచి., నీటి బొట్టులా నువ్వు జారినపుడు ఏ...? కాల్సలోనో పడతావు. ముందుగా ఉన్న వరద తోపిడిలో కొట్టుకుపోతావు.

ఎక్కడో ? సస్యశ్యామలమైన 'క్షేత్రం' పంటమొక్కలను నించుకున్నపుడు, ఏ పిల్ల వేళ్ళనో నువ్వు తడిపితే ఒక బీజం నీ కోసం జనిస్తుంది.

క్‌

అది మరల కొన్ని బీజాలను అందిస్తుంది. పొలంలోకి పోయి కూడ...! ఏ... వేరును తడప లేక, ఆవిరై ఆకాశానికి చేరితే...? నీ ఖర శై! నిన్ను ఏ వేసవో మింగేస్తుంది. తన కంఠాన్ని తీవ్రం చేసి., సజీవంగా పాతిన సమాధులలోంచి, లేచివచ్చిన జీవాత్మలను ఉద్దేసించి “ఠివం” నిరాటంకంగా.....! ఉపదేశం చేయసాగాడు. ఈ మట్టిగడ్డ ఎలా పుట్టిందో...? నేను చెప్పలేను. నాకు మాత్రం ఒకటే నమ్మకం,, నా కోసమే... వుట్టిందని, అందరు చెప్పెనట్టు | నేను ఇక్కడ కొంతకాలం గడిపి, తిరిగి వెల్లిపోవడానికి రాలేదు. 6

నేను పుట్టక ముందేమి జరిగిందో ? నాకు తెలియదు. నా తరువాతేం, జరుగుతుందో ? నా కనవసరం, నాది కాని దుఃఖాన్ని. నేననుభవించ లేను,

ఎవడో...నన్ను ని(ద్రపోయేవేళ తీసుకువచ్చి, ఈ కటిక నేలపై పడుకోబెట్టి వెళ్లిపోయేడు. నన్ను ఎవరు ఇక్కడ బట్వాడ చేసినా ? వాడీ గురించి నాకనవసరం,

నాకు ఈ భూమి మీదనే శుభోదయం అయింది ! ఇక్కడే నేను మనిషిగా ఆవిర్భవించాను. ఇక్కడే నేను సుఖాన్ని కోరుకుంటాను.

ఆ సుఖం కోసమే ఇన్నాళ్లు తపించాను. నాకు దొరికిన నిజమైన సుఖం ఏమిటోచెప్పనా ? నేను మనిషిగా ఆదరణ పొందిన ప్రేమ |!

"/

నేను 'శ్రేమ గురించి కాదు చెప్పేది" | (ప్రేమందించే సుఖాన్ని గురించి. ప్రేమ 'అస్తిత్వం'ను చాటలేము ఇది నిరంతరాయంగా ఈ విశ్వాన్ని; చుట్లు - చుట్టు, చుట్టుకుంటు, అఖండ జన సమూహా్న్నూ ముంచుతుంది. ఇది మరణం లేనిది. నువ్వు ఏ గుండెలోనైతే నీ (ప్రేమ జ్యోతిని వెలిగించావో ? ఏ ఎదలో నీ ప్రేమ నిండి పోయిందో ? ఎవరు నిన్ను నిరంతరం ఆరాధిస్తున్నారో ? ఏ పిలిపు నీ ఊపిరి సలపనీయకుండా వినిపిస్తుందో ? ఏ క్షణాన్ని తలుచుకుంటే నీ జవ జీవాలు పునఃనిర్మితమౌతాయో ? ఏ రూపం నిన్ను నిరంతరం వెంటాడుతుందో ? ఏ అవ్యాజమైన చూపులు నీ రాక కోసం ఎదురు చూ...స్తూ ఉంటాయో ? ఏ దూరాలు నిన్ను ఆశలులా బాధిస్తాయో ? రి

ఎవరు...? తను చీకటిలో తపిసూ... నికోసం గుడ్డి దీపాన్ని పెట్టుకుని నిరంతరం శూన్యమైన ఆకాశంవైపుచూస్తూ నిన్ను ద్యానిస్తారో...? అక్కడే ! సరిగ్గా అక్కడే,

(ప్రేమ ఉనికి చలిస్తుంది.

“ప్రేమ” ని కోసం నువ్వే... అన్వేషిస్తున్న ని సజీవ రూపం, దేదీపష్యమానమైన నీ ఆత క్రై ఏ మహదానందమైన ్రదేశంలోనో...! బ్రాణం పోతున్నట్టు ఏ సందేశం ఇవ్వక, నీలో పాతుకు పోతుంది.

దాని వేళ్లు నీలో నర నరంతో కలిసి, ని సమస్త శరీరాన్ని పాకుతాయి. అపుడు నిలో నీవు ఏం ? తర్కించుకుంటావో,, ఎం...? విచారించుకుంటావో ? ఎన్నిని(ద్రలేని

రాత్రులు, సూర్యుడు అస్తమించకుండ గడిచిపోతాయో...? 'అపుడే'... 0

“సరిగ్గా. అపుడే” నిన్ను నీవు పంచ భూతాలున్న ఈ మట్టిగడ్డను వదిలి ఎక్కడో ? మున్ముందు నీవు చెలాయించబోయే నీ హృదయ రాజ్యాన్ని దొంగిలించాలని, నీ వూల వనంలో ఆ బంగారు క్షణం కోసం, ఎదురు చూస్తూ,..... ఉంటావు. ఈ...క్షణంలోనే...? నిస్సందేహంగా. నీవు జనించడమో...? లేక,, నీవు మరణించడమో...? జరుగుతుంది. ఇది నీకు...! అమృతతుల్యమైన క్షణం. పోని... ఈ పాడు దుమ్ములో నీ శరీరం కలిసి పోయిందంటే.....! దానికి నీవేమి విచార పడకు ఎవడో...? మొండి నాగలితో ఈ ఫ(ర్రానంతా దున్ని ఏ ఆముదాలో పండిసాడు. దానికి నివేమి దిగులు చెందకు...! 10

ఒక్కసారి ని ఆత్మ చనిపోయి ఈ మట్టిలో కలిసి పోయిందా...? అదెప్పుడూ తిరిగి జనించదు. ఈ మట్టి క్షు[ద్రమైన నీ ఆత్మతో కలిసి. అపఎఐ(త్రం అయినందుకు నిరంతరం ఎచారిస్తుంది. ఏ... నది ఉద్రుతానికో ? కోతపడి కొట్టుకు పోవాలని చూస్తుంది ! నీ హృదయం వేకువలో ఏ నామస్మరణ చేస్తుందో...? ఎవరి సాన్నిధ్యంలో నిన్ను నీవు మరచిపోతావో...? ఏ కను చూపులు, .. నిన్ను ఆలింగనం చేసుకుంటాయో...? “...అక్కడే' నిజంగా నివు బ్రతికి ఉంటావు, ఈ ప్రపంచ కర్మాగారంలో నీ శ్రమను దోచుకుంటూ ఎవరు నిపై ఆధిపత్యం చెలాయించినా...? అక్కడ నికెన్ని ఉపశమనాలు దొరికినా...? అవన్ని...! తీయని మధుర పదార్హంలా చేరి, చివరకు నిన్ను గాయపరిచేవే...! 11

అమృత తుల్యమైన క్షణం నికందినపుడు, ఈ సంఘం గురించి భయపడకు. దానిదేముంది...? నిన్ను పిడకను చేసి గోడకు కొడుతుంది. అంటుకుని ఎండిపోయావా...? నిన్ను పొయిలో కాలుస్తుంది...! ...కాలి భస్మం అయ్యావా...? ఊడ్చి దిబ్బలో పోస్తుంది. అంతే...!

అనేక మంది కోర్కెలు తీర్చమని ఇక్కడకు వచ్చి మొైక్కుతున్నందుకు,, ఈ ప్రార్ధన స్థలం పవిత్రం కాలేదు. ఇంతకు ముందొకడు, ఇక్కడ అనేక మందిని సమాధి చేశాడు.....! వాడు రాజా...? బానిసా...? అని చూడలేదు.

అందరి భస్మాలను కలిపి ఈ గోపురాన్ని నిర్మించాడు.

(ప్రేమను నువ్వు ఆస్వాదించినపుడు. అమృతంగా మారి...! నిద్రాణమై ఉన్న, నీ లోని జీవశక్తిని మెల్కొలుపుతుంది. వికటించి పాషాణంగా మారి, ని... జీవనాడుల్ని హరింప జేస్తుంది.

12

(్రైమ నిన్ను బానిసను చేసి బీడును తవ్విస్తుంది. ని చేత ఏ రాతినో ఎత్తించి పొడికొట్టిస్తుంది. దాన్ని కరిగించేలా నీ ఎముకల్ని మండిస్తుంది. ..నికో భయంకర ఖడ్గం” తయారవుతుంది. దాన్ని నివు నీ రెండు చేతులలోకి తీసుకుని, ఈ ఎశ్య్ళాంతరాలను జయించడానికి బయలుదేరతావు...! ఆకాశం మెఘావృతం అయినపుడు. వర్షించాలని చూస్తుంది., సము(ద్రం నుంచి రేగిన నిటి తుఫాను తిరిగి సముద్రం పాలైనపుడు. నిన్ను ఏ అదృష్టమో...? ముత్యపు చిప్పలోకి తోస్తుంటే...? చేరిపో... “అదే ప్రేమ...! ఎవడ్‌...? నిన్నక్కడకు తీసుకువచ్చి. ఒంటరిగా వదిలేశాడని బాధపడకు. మరల వాడు ని ఎదురు పడేటపుటికి...! బాగా పదును తిలిన ఖడ్డాన్ని సిద్దం చేసి తీసుకుపో... వాడు శిరస్సెత్తి ని ఉనికిని ప్రశ్నించినపుడు., న... ప్రేమపూరిత ఖడ్గంతో వాడి తలను తెగనరుకు. 13

(ప్రేమ నిన్ను ఆవహించినపుడు అదినిన్ను నడివీధిలో నగ్నంగా నిలుపుతుంది. దానికి నివు బయపడితే ఇక్కడనుంచి పారిపో...! ఎక్కడైతే.....? నీ జాడ చలించదో...? ఎక్కడైతే నీ ఆనందం (ప్రకటితంకాదో...? అక్కడ ఒంటరిగా కూర్చున వఐకటహాసం చెయ్యి. జీవామృతానికి... నీకు సాక్ష్యాలు కావాలంటే...? నివు మరణ శయ్యపై ఉన్నపుడు, నీ... జ్ఞానేద్రియాలు నశించినపుడు ఎక్కడ ని హృదయం మనోహర గీతాలనాలపిస్తుందో అదిచూడు...! అక్కడ దొరుకుతుంది నీకు సాక్ష్యం. ఇంతటి ప్రేమ నిన్ను భయ (భ్రాంతుద్ని చేసిందా...? తొలిగిపో...? ఇక్కడ నీ కోసం నువ్వు ఏ... మూలనా వెదుకులాడకు ఎందుకంటే...? ఈ భూమిని మందిరం” గ తలచి కొందరు పూజించడానికని నిత్యం ఊడ్చి శుభ్రం చేస్తుంటారు. ఏ ఊడ్పులోనో...? నీ చెత్తను ఊడ్చి ఉంటారు. 141

ఎన్ని...? నిశీధరాత్రులు నీలో గడిచిపోయినా...? వాటికోసం నీవేమి దిగులు పడకు, ఎందుకంటే...? నీ కోరిక మేరకు మరో ఉదయం వేంచేసిందికనుక...! ఈ ప్రభాతం నీతోపాటు చరాచరస్పృష్టిని తేజోవంతం చేస్తుంది...! ఒక నల్లని రాత్రి నిలో చీకటి పులుముకుందా...? అది వేయి ప్రభాతాలు వెలుగుచూసినా...? తొలిగిపోని మరక...! (పేమకు బుజువులేమి కావాలి...? అందమైన గులాబీని చూసినపుడు, సుతారంగా దానిని స్వీకరించి కానుకగా ఎవరికైతే, బహూకరించాలనుకుంటావో...? అక్కడ మృధువైన ని హృదయం ఏ దివ్య క్షణాన్నో బంధించబడినదనే అర్హం...! నిర్మలమైన (పైమ ..., నీకు ఏది బహుకరిస్తే దాన్నినివు... ప్రాణ సమానంగా స్వీకరించు ఆ... ఉపాదానం ని కోసమే స్పబజియించబడినదనుకో... అది చిన్నపూవైతే, దాన్ని ని పూజకు అర్వించుకో...! అది విషమైతే తాగి నడివీధిలో వికట్టహాసం చేయి. 15

వేధాంతులు, తార్కికులు చెప్పినట్టు ఇంతకుముందు, నీ వెన్నిసార్డు పుట్టావనుకున్నా...! ఎన్ని రాజ్యాలు, ఏలావనుకున్నా...! నీవెన్ని పల్లకీలు మోసావనుకున్నా...? అపుడు నీ అనుభవించిన (ప్రేమ శూన్యం అయి ఉంటుంది. అందుకే నీకీ జన్మదక్కింది. ఇపుడు ఏ అదృష్టం వల్లనో నీకు రాజ్యాలు దక్కి నిన్ను పల్లకి ఎక్కించినా,, పోని మోయించినా...? అక్కడే నోరు తెరిచి నిలబడ్డావో...? వ్యసన పరుడైన చంద్రుడు, తన ప్రియురాలి కౌగిలికోసం ఈ గదిని చీకటి చేస్తాడు. ఈ మూర్చులు నీ మీద పొల్గు కొట్టుకు పోయే చేటగాలి విసిరినపుడు. భీతిల్లి... రెళ్లుగాలికి లేచావో...? తరకలా... కళ్లం చివరకు చేరిపోతావు...! 16

శని దేవత తన నల్లచిరను, దులిపినపుడు, ఆ పక్కమీద నుంచి నీవు లేచి. మెల్కున్నవా...? సరే... నీకు మరో అమృతగడియ, దొరికిందని సంతోషించు...!

ని ఊపిరి దక్షపు పూలతోట సుమాల పరిమళాన్ని

శ్వాసిస్తుంటే...! ఆ మాధుర్యం నిన్ను ఎంత అనంతుడిని...! చేసినాసరే...? ఆమత్తులో ఊగిపోకు కైపు నిన్ను వీడకముందే...! నల్ల చీర నీ ముఖాన కప్పి నిన్ను పడక మీదకు లాగుతుంది.

ఇదే మట్టిగడ్డ మీద... విరుచిందించిన రక్తం నుంచి అనేక విషపురుగులు పుట్టాయి, కాని...! (శ్రమించే హృదయాలు చిందించే చెమట నుంచే పుష్పాలు జనించాయి.

కే/

ఇక్కడ నువ్వుపుట్టావన్నా...? నేను పుట్టానన్నా...? ఎవడు లెక్కపెట్టడు.. ఎందుకంటావా...? ప్రతి పుట్టెవాడి లెక్కనుంచి, చచ్చేవాద్ని తొలిగించాలి కనుక...! కాని...! జీవితాన్ని అనుభవించే వారి పేర్లు మాత్రం శిలాఫలకం మీద లిఖిస్తున్నారు.

ఇదిగో... ఈ వాగులోకి, దినంగడవకముందే కొత్తనీరు వస్తున్నట్ట...! ఇక్కడ మన (బ్రతుకులు తయారు చేయబడ్డాయి. చే... జారిన రాగినాణేన్ని దుమ్ముపొరలు కమ్మేసినట్టు మన (బ్రతుకులో చీకటి వెలుగుల్ని కాలం తెరదించేస్తుంది...!

రైతు దున్ని భూమిలో విత్తునాటినపుడే...! దాన్ని కోయడానికి సిద్దపడ్డాడు, భయపడి జనించని, బీజాలను పక్షులు వేరుకుతింటాయి. ఫలించిన కలుపు మొక్కలు; మహావృక్షాలు నరకబడతాయి. ఇక్కడ జరిగేదొక్కటే...! భూమిలో విత్తునాటాలి...! ఫలించాలి. పెద్ద కొడవలితో కోసి వాట్ని కోండ్రకు సిద్దం చేయాలి.

య డా

1ేరి

సమస్త జీవిత రహస్యాన్ని...! తెలుసుకున్న తార్కికుడు చచ్చాడు. పుట్టి కన్ను తెరవని పసిగుడ్లూ మరణించాడు. భేధం ఒక్కటే...! కాలం లేక సుఖించనివాడు ఒకడు...! కాలం దొరికి సుఖించలేని వాడు ఒకడు. అమృత భాండం వస్తుంది కదా... .. ని పస్తులుండటం మూర్టత్యం. జీవితం ఎంత గొప్పదీ అంటే...? నిన్ను పూల మిదనే చివరిదాక నడిపిస్తుంది...! మరణం ఎంత చిన్నది అంటే...? ఒక్క క్షణంలో ముళ్లుపోస్తుంది. ముళ్లువస్తాయి కదాని మెత్తనిపూలు. సోకకుండ చెప్పులు తొడుక్కోవడం ఎంతటి వెర్రితనం. ఇక్కడ నువ్వు తీసుకున్న అప్పులేమి చెల్లించనక్కరలేదు. ఎందుకంటె...! కోమటిసెట్టి గతించాడు. సుఖం కంటే దుఃఖం బుణపూరితమైనది. కనుక నిన్ను మరల మరల ఇక్కడకు ఈడ్చి, వడ్డీలు, చ(క్రవడ్డీలతో సహా సెట్టివసూలు చేస్తాడు. 19

ఎవరేం అనుకున్న, ఈ భూమిమీద పుట్టి (పేమించలేని వాడు వె(ర్రివాడు. ఎందుకంటే...? ఇంత కంటే దుఃఖపూరితమైంది, మరొకటి లేదు కనుక...! పాపం అంటావా...? మనిషిని డ్రుమించలేని పుణ్యకార్యాయలెన్నైనా...? అవెంతటి బుద్దికార్యాలైనా హీనమే...!

ఆచారం, అనాచారం అంటూ..., సుఖాలకు అడ్డుగోడలు కట్టారు. విటిని

పుట్టిన ప్రతి ఒక్కడు మొదట చేధించడానికి

ప్రయత్నించి విఫలమై చెతకాక పూతలు పూస్తున్నారు. ఎంతటి (శ్రమైనా సరే...! వీటిని గొడ్డలితో నరుకు. లేదా...! సూది రంధ్రాన్ని చేసుకుని దూరిపో...!

భూమితోపాటు పుట్టిన పరిశోధకులు, నిన్నుచెరిగి, శోధించి జేరు పెడతారు. మంచో...? చెడో...? అది...! హృదయం (ప్రేమతో నిండిపోయినపుడు నిన్ను అంధకారంలోకి తోసివేస్తారు. నిర్జీవంగా దుమ్ములో కాల్లీడ్చుతున్నప్పుడు నీకు తివాచీలు పరుస్తారు.

రర, రర 5 ౨20

ఎన్ని పూలవాన్సులు పరిచి ఏ పీఠాలెక్కించినా...! ఒక్కటి మాత్రం నిజం ని సమాధికి వాళ్లుగోతులు తవ్వుతున్నారనే...! ఊపిరాడని మంచితనం (క్రింద నిన్ను పాతేస్తారు. తూర్పున ఎన్న (ప్రభాతాలు వెలిగినా...? అన్ని చికట్టు ఆర్ఫేస్తున్నాయి. కాని...! సుఖాల లాగ మెరుపులు ఎప్పుడో కాని వచ్చిపోతున్నాడుఖై సూర్యుడు చేయలేని గాయాలుః నిన్ను రాత్రంతా వెన్నెల్లో మహనంగా అనుభవించిన, ఇదే...? తెల్లవారి చరమార్చి మరొకడితో కులుకుతుంది. అందమైన మరో రాత్రి కోసం తన పక్కను సిద్దం చేసుకుని మరొకడిని పిలుచుకుంటుంది. ఈ (ప్రమమూర్తిని చూసి మొదట అసహ్యించుకుని వెల్లినవాళ్ళే ఇప్పుడు ద్యారం వద్ద బారులు తీరి ఎదురుచూస్తున్నారు. 21

అనేక కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద...! చెత్త కుష్పల్లో కలిసిపోయినాయి. కుంభాకార కటకాలతో ఎన్ని పరిశోధనలు చేసినా...? చివరకు దొరికింది పునఃనిర్మితం కాని ఎముకల గూళ్ళే ంం! ఇపురైనా తెలిసిందా...? ఇక్కడేమి శాశ్స్వతంకావని...! ప్రభోధకుడు కోసం ఎంతమంది ఎన్నియుగాలు తపస్సుచేసినా...? ఏ... ఎముకల గూడుకు రక్తం అంటలేదు. మీరు పిచ్చిగా పూజించేది, చెదలు పట్టిన కళేబరాన్ని. ఇంకా పరిశోధించండి...! ఈ భూమి ఒక్కటి మాత్రమే మాన యోగ్యమైనదని తేల్ళి చెప్పేంతవరకు మిరు విశ్శాంతరాళను ఈదుతూనే ఉండండి...! ఎపుడైతే మీరు జీవితాన్ని తర్కంకోసం వృధాచేశామని అచేతనులు అవుతారో...? ఈ దీవిలో జనాల మద్య సేద తీర్చుకోండి...! 02

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అనంతకోటి, సంవత్సరాలు పంచేవెలుగు నుంచి తప్పుకుని గాఢాందకారంలో మగ్గుతున్న ఈ జనారణ్యంలోకి మీ చూపులను సారించండి...! ఏత్రోవ తెలియక ఎవరో మదాంధులు తవ్విన మురికి కాల్వలలో కొట్టుకు పోతున్న ఈ కీటకాలను చూడండి...! మీ కంటి నిండా నిరు నిండిందా...? అపుడు తీయండి వాటిని బయటకు. అందులో ఏ ఒక్కటో మీ సందేశంతో తేజోవంతమైతే మీ నిరంతర పరిశోధనకు అర్హం దొరుకుతుంది. ఆమూలా[గ్రంగా ఈ భూమి తల(క్రిందులైనపుడు, మాత్రమే...! ఈ కాల్వలు పూడిపోతాయి. ఈ భూమి మీద ని ఉనికిని తెలుసుకో కోరినపుడు, నావద్దకురా...! ఎక్కడో...? ఏ... అణురూపంలోనో...? నీవనేది లేని నిన్ను. ఈ సమస్త జీవకోటి మధ్యకు ఆదరంగా ఆహ్వానించిన, నీ తల్లి, ఈ ఆనందకరమైన లోకాన్ని వదిలి, ఒంటరిగా వెళ్లివోయినపుడు. 23

నిన్ను నా వెంట తీసుకు వెళ్తాను, అపుడు,, చూపిస్తాను, నిరంతరం నిన్ను (ప్రేమించే ఈ దేవత, నీ కళ్ళముందే అందరి పాపాలను కడిగే. ఈ మహాజ్జల అన్ని దహించి వెస్తున్నపుడు నీవు నిశితంగా పరిశీలించు, ఏ ఆచారాలు నిన్ను ఆపినా కళ్ళు మూయకు. అపుడే నీవు నిజాన్ని చూస్తావు. నిన్ను చేరదీసిన ఒడ్డి, పాలిచ్చిన ఎద, ముద్దాడిన మేము ని కళ్ళముందే... ని హృదయం వణుకుతుండగా...! ఇక మరల రేపు కలవని ని మాతృమూర్తి. నిన్ను వదిలి కాష్టంలో భస్మం అయినపుడు. తపించు...! ఎంతగా ని దయం రోదిస్తుందో...? ఎంతటి తీవ్రమైనబాధను, అనుభవిస్తుందో...! అంతగా తపించు. ఆ అగ్ని ఆరిపోక ముందే... వెదుకు,, వెదుకు ఎక్కడా ....! కనిపించదేం ...? ని తల్లి నిన్ను విడిచి ఒక్కరోజైన కాలేదుకదా... 24

అవును. ఇపుడు నీలో జనించినది

నిస్స్పందేహాంగా నికెవరూలేని వియోగం.

నీ జనని నిన్నాదిలి పోయినట్ట...!

నీవు... ఈ లోకాన్ని వదిలి పోతావు.

దీని కేమి దిగులు చెందకు, ఎందుకంటే...?

ఈ నిరంతర విశ్వం గురించి తెలుసుకోబోతున్నావు కనుక...! ఇపుడురా... నా తోటి...!

ఇక్కడ నీకు మానవుడి నిత్వ్యసుఖాలను

చూపిస్తాను...! ఇక్కడ నేను అనేకమంది.

దహన కాండలను దర్శించుకున్నాను, ఇవే నికు

సాక్ట్యాలు...! వారి ఆత్మఘోష చేసేది ఒకటే...!

ఎపుడు తిరిగిరాని ప్రపంచంలోకి వచ్చి కూడ... అందరు అనుభవించే...!

(ప్రేమామృతాన్ని నేను అనుభవించలేక పోయాను.

నిరర్హకరమైన దాని గురించి నేను తపించాను.

నన్ను ఈ సమాజం బానిసను చేసింది.

మృదుల కుసుమం లాంటి నా జీవితాన్ని;

నేనే కోర్కెలతో, ఆంక్షలతో కోసుకున్నాను.

25

చివరకు ఏ(ప్రేమ పూరిత చేయి నన్ను తాక కుండానే ...! ఏ ప్రభువూ తన పూజకు నన్ను వాడ కుండానే... ఏ పడతి తన ప్రియుడికి నన్ను చూసి మోహించకుండానే...! రాలిపోయేను. ఇంతచేసి నేను ఇక్కడకు తెచ్చుకున్నది ఒక్కటే... ఎంతమండినా...! నా వెలుగుచూడకుండ...! కళ్ళుమూసుకుని, కాష్ట్రం., కాష్ట్రం., అనుకునిపోయే నూవె కన్నహీనమైన దేహాన్ని నా పాపం ఎవర్ని అంటుకుంటుందోనని నా వాళ్ళే నన్ను కాల్చిన పీనుగను. . వద్దు...! మీరంతా కళ్ళుమూసుకుని అలా వెళ్ళిపోకండి...! పరిశీలించండి. పరిశిలించండి...! అక్కడ జరిగేదేమిటి ....? ఇన్నాళ్ళు మిమధ్యనే తిరిగిన ఓపాడు జీవి ఇపుడే సుఖాల్ని వదిలి ఇదిగో... ఈ కట్టెల్లో కాలిపోవడం. 26

ఇదంతా అనంత కోటి సంవత్సరాల నుంచి,, నిత్యనూతనంగ జరుగుతూనే ఉంది. జీవం పుడుతూనే ఉంది, గిడుతూనే ఉంది. కాని...! అందులో కొన్ని జీవాలు ఎప్పటికి మరణం లేకుండ పుడుతున్నాయి. వారి కోసం అనేక మంది (ప్రార్దనలు చేస్తున్నారు. వారు నిరంతర ([ప్రమమూర్తులు. వారి హృదయం 'సర్వమానవ(ప్రేమతో' నిరంతరం నిండిపోయింది. వారి (ప్రేమాగ్నిలో మనల్ని దహించి వేశారు. మనలోని నీచపు మలినాల్ని కడిగి, మైలబడ్డ మనశరీరాన్ని వారి విశ్వమానవ (ప్రేమ కామాగ్నిలో నిత్యం వారు మనల్ని మోహిస్తున్నారు. అంతటి ప్రియుడి విరహవేదన నీ హృదయం తట్టుకోలేదు. వారిని వదిలి క్షణం కూడ ఉండలేవు. వి హృదయం సుఖమోహనం కోసం గడియ గడియ వారిని తపిస్తుంది ...! అందుకే... వారు నీ హృదయంలో నిరంతరం జీవించి ఉంటారు. 0/

మనిషి ఆవిర్భావం నుంచి సుఖించాలనే చూశాడు. తేనె నింపిన పాత్రలో దూకినవాడు | వేదాంతి...! వడ్డున కూర్చుని తాగిన వాడు వ్యసనపరుడు. చేతికిరాసి నాకిన వాడు లోభి అంతే తేడ...!

మనిషి తను నిరంతరం అన్వేషిగా మారిపోతాడు. అపుడు తనకెదో తారసపడుతుంది. దాని ఆంతర్యం కనుగినాలని అనేక విధాల (శ్రమిస్తాడు కార్యనిమగ్నుడై, ప్రపంచాన్నే మరిచిపోతాడు.

ఏదో ఒక క్షణంలో దాని ఉనికి బయట పడుతుంది. నిర్విరామ కృషికి ఫలితం మేధస్సు ఆవిష్కరింపబడుతుంది. మస్తిష్కంలో రేగిన తుఫాను. ప్రపంచాన్నే ముంచుతుంది.

208

మొదట వీడు అన్ని వదిలేసి జీయరయ్యాడు. వేధాలు తర్కాలు నేర్భి నేర్చి, ఇక్కడ జనాలను (ప్రోగుచేసి వారికి మర్షన చేశాడు చివరకు తైలం లోపించింది. దాని కోసమని కూడబెట్టాడు. ఇపుడు మరల రోజు గడుస్తుంది. ఎన్ని జరిగినా...! మనిషి బీజాలు చల్లాలి. కోయాలి...!

ఎవడో ఐం(ద్రజాలకుడు శూన్యంలో పీఠం వేశాడు. ఆ పీఠం భుజాలపై నేనెక్కి కూర్చున్నాను. వాడి మాయను మించి నేను మాయను చేర్వాను...! చివరకు ఈ ప్రపంచాన్ని ముంచేంత మాయను చేర్చాను. గప్పు...! ఆ..మాయ. చిటికలో నన్ను మాయం చేసింది...! హీనం...

అది తప్పు...! ఇదిసరి...! అంటూ అన్ని నేర్చుకోవడానికి నాకు జీవితం పట్టింది...! చివరకు., తెలుసుకుంది., ముగిసిపోయిన జీవితంలో అనుభవించలేని, సుఖం పూర్తిగా గొప్పదని.

29

వీడు సుఖం కోసం...! చమటను... మాంసాన్ని కలిపి బొమ్మను చేశాడు దానిలో సంపూర్ణ సుఖం అనుభవించక ముందే.! మరో దాని తయారికి దిన్ని కాల్ఫి లోహద్రవం సిద్దం చేయబోతుండగ మలట్టమూకుడు పగిలిపోయింది.

ఈ కోండ్రనిండా మంచివి, చెడ్డవి అంటూ... అనేక పూల, ముళ్ళచెట్టు పెంచారు., మూర్చులు,,,! అవి పుపష్పిస్తాయని మరిచారు., ఇక్కడేవి ఒకే పదార్హంతో తయారు చేసిన బీజాలుకావు. ఈ భూమిలో పడ్డ ప్రతి కనుపు స్వేచ్చగా జనించకపోతే...! ఏ గులాబీలు. ఏ ముళ్ళపొదలు పుట్టవు...

అన్ని త్యజించిన సన్యాసి ఛేధించి, సోధించి చెప్పింది.

-ఈ రోజు పూచిన పూవు, రేపటికి ఉండదని | మైల వ(స్రాలనుతికే దోభి నేర్చుకున్న జ్ఞానం నేడు వండిన పదార్థాన్ని నేడే.! భుబించాలని. 30౮

బీడునుదున్ని కోం(డ్ర చేసి పండిన పంటను దంపి, విశాలమైన భూభాగం మీద కత్తితో హద్దులు గీసి చెరిగిపోకుండ రాత్రింబవళ్ళు కాపలా కూర్చున్న సోమరి...! ఇద్దరు చచ్చారు. అనేక మంది సన్వాసులు, వేదాంతులు కలిసి తర్కం చేసి వేదాలు చదివి ముక్కు మూసుకుని తపస్సు చేసినచోట...! విచార([గ్రస్తులంతా చేరి ఏడ్భిపోతున్నారు. చమటోడి రైతు దుక్కి దున్నిన చోట...! అంతా చేరి, హాయిగా విందుభోజనాలు చేస్తున్నారు. నువ్వు ఎలా...? జన్మించావో బేధం ఒకటే, నిరు ఉప్పు, మంచు ఆవిరిగా మారినట్టు ఈ భూమి నిన్ను నన్ను అనేకరకాలుగా మార్చివేస్తుంది...! ఇందులో నీ నా కర్మఫలం ఏమి లేదు. 31

అందరు అనుకున్నట్లు నీవు బుద్రిహీనుడివి కాదు..! నివనుకున్నట్టు నేను మహాత్ముడ్ని కాదు. నీకోసం సిద్దం చేసిన భోగ ఫలాన్ని నివనుభవించి హాయిగా నిద్రపోతున్నావు నాకోసం సిద్దం చేసిన ఫలాన్ని త్యజించాను అందుకే ఈ కీర్తి! నన్ను మట్టిపడవను చేసి నీళ్ళలో తోసింది. జన సమూహంతో నిండిపోతుంటేనే... తెలుసుకో...! ఇక్కడ ఎంతటి మహత్తుఉందో...? నువ్వు, నేను ఏ అదృష్టం చేతనో ఇక్కడకు వచ్చాము.! వచ్చిన, వారం ఏమి అనుభవించక అట్టానే వెళ్లిపోతే! మరల ఈ జన్మదక్కదు. -ఈ కాపల దారుని నియమించి. చాలకాలం అయింది, ఎంతమంది. ఈ ప్రదర్శనశాలలోకి వచ్చింది. వెళ్ళింది లెక్కకట్టడమే విడి పని. ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇక్కడకు వచ్చిన వారి సంఖ్యేకాని పోయినవారి లెక్కలేదు. కాని ఈ (ప్రదర్శనశాలనిండి పోయిందేలేదు...! 32

ఏ బుద్దిహీనుడో నాకు బాల్యంలో వేదాంతం నేర్పాడు. నేను యవ్వన ప్రాయంలో ముక్కు మూసుకుని కూర్చున్నాను. అపుడు నా ప్రియురాలు నిండు యవ్వనాంగి, నన్ను వదిలి వెళ్ళిపోయింది. జీవిత సారం తెలిసి ఇపుడు అనుభవిద్దామంటె నాకోసం ఊరిపొలిమేరలో గొయ్యితవ్వి పెట్టారు.

ఈ భయంకర ఖడ్లాన్ని భుజాన వేసుకుని

వీడు అనేక రాజ్యాలు జయించి, అనేక

మంది తలలు నరికాడు, ప్రతికళేబరం

కుళ్ళిభూమిలో కలిసిపోయింది. విడిఖడ్లం

చివరకు (ప్రయురాలి చేతికి చిక్కి విడితలను

._ తెగనరికింది.! ఆమె వక్షాన్ని ఒక్క క్షణం వీడలేదు ఏడు. గడ్డాలు మీసాలు పెంచి ఏ మోక్షం సాధించారో...? సాధించలేదో...? చచ్చినపుడు మా(త్రం వారి దేహాలు కుళ్ళువాసన కొడుతున్నాయి.

నిత్యభోగితుడై, ఫల పానీయాలమత్తులో తూగి

వక్షం పై ఒక్క క్షణం తల తీయనివాడు.

మరణించిన రోజునా... అదే వాసన కొడుతుంది...!

ఏవ

చిరకాలం అనుకున్న భూమినే “నీరు కోత పెట్టి నదిలో కలిపేసుకుంది. నిన్నవాగులో నీ నా పూర్వీకుల ఎముకల గూళ్ళుకొట్టుకు పోయెయి...! ॥ రేపొచ్చే కాల్వలో నీనా కళేబరాలు కొట్టుకుపోతాయి. అనేక రాజ్యాలను జయించిన వీడు పూర్వపు కోట గోడల్ని కూలగొట్టి ఇక్కడ బురుజులు నిరి శంచాడు. తూర్పు దిక్కునుంచి.! మరొకడు రాజ్యకాంక్షతో బయలు దేరాడు.! ఈ భూమి మిద ఎవడు నిర్మించిన కట్టడాన్నైనా! వళ్ళువిరిచి తనలో కలిపేసుకుంటాడు. ో ధర ల! గంధాం. నై ఇది నాది.! ఇది నిది అంటూ పా శ ల్‌భి చెసె లక్కలకు...! (స ఇది స్వర్గం, ఇది దుఃఖం అన | న. తార్కికుడు చేసే అనంతకోటి *. పై యు గో తర్కాలకు, తిరుగులేని వూ రిం సమాధానం చెప్పేది ఒక్కడే “మరణం” ఏ4

౨౪4415 0 1౧6౯ భరత వాక్యం ఈ భూమిలో రెండే నిజాలు. ఒకటి పుట్టడం., రెండు మరణించడం. ఎవరేం అనుకున్న ఈ భూమి మీదపుట్టి.. . , (ప్రేమించ లేని వాడు వె(ర్రివాడు. " . జీవితం ఎంత గొప్పది అంటె...? నిన్ను పూల మీదనే చివరిదాకా నడిపిస్తుంది. మరణం ఎంత చిన్నది అంటే...? ఒక్క క్షణంలో ముళ్ళు పోస్తుంది ! తూర్పున ఎన్ని ప్రభాతాలు వెలిగినా అన్ని చికట్టు ఆర్పేస్తున్నాయి. అనేక కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద చెత్త కుష్పల్లో కలిసిపోయాయి. చిరకాలం అనుకున్న భూమినే నీరు కోత పెట్టి నదిలో కలిపేసుకుంది. చివరకు నేను తెలుసుకుంది., జీవితంలో అనుభవించలేని సుఖం పూర్తిగా గొప్పదని. సంపూర్షమైన (ప్రేమను పంచి, అనుభవించిన వాడే “కాలాతీత్తుడు”. మనిషి నిరంతరం తపించవలసింది. ఒకరికోసం తను, తన కోసం ఒకరుఅ. = ర్‌ బీవిత మాధుర్యంను పొందడంకోసం, ఇక్కడేఎి స్టిరంకావు, సంపూర్తమైై గూ ఒక్కటె, శివం, శంకరం. ర . రామక్రిష్ణ ఇం