Telugu ఇవాన్ బూనిన్ కథలు noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: ఇవాన్-బూనిన్-కథలు
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/ivaaana-baunaina-kathalau
Date: 2026-08-01 23:51
Chunks: 11
Book Overview
Book: ఇవాన్-బూనిన్-కథలు
Source: https://sundarayya.org/ivaaana-baunaina-kathalau
Total OCR chunks analysed: 11
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 93%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- బూనిన్
- రష్యను
- చాలా
- వచ్చిన
- ఇవాన్
- గురించి
- నోబెల్
- బహుమతి
- రచయిత
- కథలు
- రావుదాసు
- ప్రా
- కూడా
- అనువాదం
- వాళ్ళ
- ప్రచురించాడు
- నునా
- నాననా
- వానా
- పొందిన
- మొట్టమొదటి
- ఆకెళ్ళ
- భాషల
- బూనిన్‌ని
- ప్రతీ
- కూలంకషంగా
- ఉంచాయి
- స్వంత
- గద్యంలో
- కథల్ని
Per-Chunk Details
Chunk 1 — ఇవాన్-బూనిన్-కథలు_pages0001-0010.txt
OCR Score: 84% Telugu coverage
Characters: 7759
OCR Issues:
- ASCII junk on lines: [33, 37, 38, 39, 41]...
Key Terms:
- బూనిన్
- రష్యను
- చాలా
- వచ్చిన
- ఇవాన్
- గురించి
- నోబెల్
- బహుమతి
- రచయిత
- కథలు
- రావుదాసు
- ప్రా
- కూడా
- అనువాదం
- వాళ్ళ
- ప్రచురించాడు
- నునా
- నాననా
- వానా
- పొందిన
- మొట్టమొదటి
- ఆకెళ్ళ
- భాషల
- బూనిన్‌ని
- ప్రతీ
- కూలంకషంగా
- ఉంచాయి
- స్వంత
- గద్యంలో
- కథల్ని
Extractive Summary:
ఖ్ | “ ఆ ॥ జ | శ ం క చ్ శః న ! త ౩ ఆను సా ళడెనల న ఇ శా కశ టా? ల ళ్ అ _ ॥ ఆ ఫ్ న.
Chunk 2 — ఇవాన్-బూనిన్-కథలు_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13419
OCR Issues:
- ASCII junk on lines: [32]
Key Terms:
- అతను
- వాసనా
- అతడు
- నల్లటి
- కానీ
- ఉండే
- అతడి
- సన్నటి
- అతని
- కూర్చుని
- కళ్ళు
- దాని
- అంటే
- వాటి
- ఇంకా
- కూడా
- ఉన్న
- కోరిక
- లేదా
- కొలంబో
- వయసులో
- భూలోక
- కాబట్టి
- చాలా
- కట్టిన
- జుట్టు
- ఒంటిమీద
- కాదు
- పెద్ద
- లాగేకొయ్య
Extractive Summary:
ఆ రాత్రి, గుడిసె గడప దగ్గర, గిన్నెకింది మంటు దగ్గర, కూర్చుని, తన 'రష్యనులో గబ్బిలాన్ని “ఎగిరే ఎలకో అంటారు, మరిక్కడ బూనిన్ “ఎగిరే నక్క* అని ఎందుకన్నాడో! ఆ విధంగా తన కుటుంబంకోసం, తన (పేమకోసం సంసిద్దం కావడం మొదలెట్టాడు -- (ప్రేమ కావాలనే కోరిక అంటే కొడుకులు కావాలనే కోరిక అన్నవూటే, కొడుకుల కోరిక అంటే ఆస్తి కోరికతో సమానమైనట్టు. ఆ తర్వాత చాలా కాలం దాకా యువరిక్తావాడు తన బొమ్మ చూసుకుని ఆనందాశ్చ్ళర్యాళ్ళో మునిగి తేలేవాడు -- లాగేకొయ్య పట్టుకుని నిలబడి, తాను ఊహిస్తున్న (సేక్షకులకేసి మొహం తిప్పి చూస్తున్న పోజులో అతన్ని ఎవరైనాసరే ఇట్టే షోల్భుకోవచ్చు.
Chunk 3 — ఇవాన్-బూనిన్-కథలు_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13596
OCR Issues:
- ASCII junk on lines: [16, 47, 121]
Key Terms:
- అతని
- కానీ
- తెల్లటి
- ఉన్న
- కూడా
- కాని
- ఇంకా
- నల్లటి
- అన్నాడు
- రిక్షావాడు
- మళ్ళీ
- వెనక్కి
- తిరిగి
- తర్వాత
- ఉంది
- గుండ్రటి
- అతను
- అప్పుడే
- రిక్తావాడు
- పెట్టుకుని
- అక్కడ
- అందరూ
- చేసిన
- వాళ్ళకి
- ఎక్కువ
- ఎత్తైన
- మొహం
- ఒక్క
- త్రం
- సన్నటి
Extractive Summary:
గుడి గడప దగ్గర తండ్రి దజణ్ఞాలు పెట్టుకోవడం ఎన్నోసార్లు చూశాడు: పడుకున్న పోజులో చెక్కతో చేసిన విగ్రహం ముందు వంగి, ఏవో ధర్మసూత్రాలు గ ణుక్కుంటూ, అరచేతులు కలిపి నుదుటిదాకా ఎత్తుకునేవాడు, ఆ తరవాత, అతికష్టమ్మిద సంపాదించిన తన నాణాలన్నిటిలోకీ చిన్నదీ, పాతది అయిన నాణొం పళ్ళెంలో సమర్పించుకునేవాడు. ఆ తియ్యటి మళ్తులో, ఆఫీసున్న మూడంతస్తుల మేడకి ఎదురుగా పల్చటి నిడలో కూర్చుని యణాలాపంగా కళ్ళెత్తిన రిక్తావాడికి బాల్కనీలో తెల్లటి ఆర్భి కింద తన సవారీ ఆంగ్రేయుడూ, దాదాపు ఇంకో అయిదుగురు యూరోపియన్నూ కనబడ్డారు. కోరికల్ని ఆకళింపు చేసుకున్న తొాలిమానవుల ఈ స్వర్శతుల్య ఆశ్రయాన్ని ఒకొనాకప్తుడు సందర్శించిన ఆ వంహా(ప్రభువు, “(ప్రజలు అదేపనిగా విందులకీ వినోదాలకీ పికార్లకీ వెళ్తుంచారు" అన్నాడు.
Chunk 4 — ఇవాన్-బూనిన్-కథలు_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13626
OCR Issues:
- ASCII junk on lines: [37]
Key Terms:
- ఉన్న
- అతను
- అతని
- రిక్షావాడు
- కానీ
- ఇంకా
- రిక్తావాడు
- వెనక్కి
- పెద్ద
- ఉన్నాడు
- వేసుకుని
- వచ్చి
- దాన్ని
- అప్పుడే
- బంగారు
- అతనికి
- చాలా
- ముసలాడు
- ఉంది
- గంతేసి
- చేతిలో
- హోటలు
- బయటికి
- కళ్ళు
- దగ్గర
- పరగెడుతూనే
- ఆంగ్లేయుడు
- తిరుగుతున్న
- కళ్ళతో
- దాటి
Extractive Summary:
ఈ ప్రాచిన పూర్వపు ఇరుకూ అశు(్రతలగుండా రిక్షావాడూ, అతని సవారీ వేగంగా, మహావేగంగా దూసుకుపోయారు -- అచ్చం ఎవరినించో తప్పించుకుని పారిపోతున్నట్టు -- ఆ పరుగుతో వచ్చి చేరారు కేలానీ నదికి. ఈ స్వర్ణ్గభూమిలో వందలసార్జు బూడిదైపోయిన, విచారంలో మునిగిపోయిన, అతని పెద్దలవి ఆ గొంతులు. కానీ నీకు, జీవితపు దారిలో అతి తొందరగా అడుగుపెట్టిన నికు, అదృష్టాన్ని వెతుక్కుంటూ అమితావేశంతో పరిగెత్తి అన్నిటికన్నా వాడి అయిన బాణందెబ్బ తిన్న నీకు -- అదే, (టవుదాహం అనే బాణం, తరతరాలనించీ గెలిచేవాడు ఓడిపోయేవాడి గొంతుమీద దృఢమైన కాలు పెట్టి నిలబడే ఈ ప్రాచీనలోకానికి కొత్త గర్భాదానాలు చెయ్యాలనే దాహం అనే బాణం -- అలాంటి నీకు ఆ స్వల్పవిశ్రాంతి తప్పుకుండా వస్తుందిలే!"
Chunk 5 — ఇవాన్-బూనిన్-కథలు_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13020
OCR Issues:
- ASCII junk on lines: [148, 201]
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- అతను
- కాని
- చాలా
- ఉన్న
- ఉంది
- అతని
- దాని
- తరవాత
- మళ్ళీ
- నేను
- అన్నాడు
- తనకి
- అగాధం
- వెనక
- కళ్ళు
- భయంలేదు
- వీస్తోంది
- కాదు
- అడిగాడు
- నల్లటి
- పైగా
- గబగబా
- చాలాసేపు
- చీకటి
- నక్షత్రరాశినీ
- ఒకటి
- సరిగ్గా
- అచ్చం
- లేదు
- దీపాలూ
Extractive Summary:
ఒకటి మాత్రం ఖచ్చితం -- పెట్టెమూత తటాలున తెరిచి, పెట్టెలో పైపైకి ఎగురుతున్న ఆ మంచులాంటి, మృతదేహంలాగా చల్లటి, స్ర్పింగులమీద తన ఎడమచేతిని దృఢంగా పెట్టాడు. “మనకిందా, మన చుట్టూ అడుగులేని లోతు, అంతులేని అగాధం, దేని గురించైతే బైబిలు అంత భయంకరంగా చెబుతుందో, సరిగ్గా అదే నిలకడలేని విశాలాగాధం... ఓహో, --కరినంగా అన్నాడతను చీకట్టోకి నిక్కిచూస్తూ, దగ్గర్గోనూ, దూరంలోనూ, అన్నివైపులా ఆకుపచ్చ అగ్నినురుగు చాళ్ళు మండుతున్నాయి, ఆ నురుగుచుట్టు కానీ, ఆ మాటుకొస్తే, --జోడించా డతను, మళ్ళీ తలుపుకేసి చూసూ, “కింద, ఆగదిలో, దాని అతిసన్నటి గోడ వెనక, అక్షరాలా మీ తల దగ్గర, ఈ అడుగులేని అగాధం అలా రాత్రంతా రభసచేస్తూ మరుగుతూ ఉంటే ఆగదిలో పడుకోవడం కూడా దీనికన్నా వెరుగేవీ కాదులెండీ... అంతే, అంతే, వున వివేచన చాలా బలహీనమైనది, మోల్‌జంతువు వివేచనలాగా.
Chunk 6 — ఇవాన్-బూనిన్-కథలు_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11557
OCR Issues:
- ASCII junk on lines: [77, 92, 185, 187]
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- అతను
- ఇంకా
- మాత్రమే
- పుణ్యమా
- దాని
- నాన్న
- నేను
- కూడా
- తరవాత
- ఇంకో
- మళ్ళీ
- లేదా
- దాన్ని
- ఇక్కడ
- బొంతకాకి
- ఉంది
- చివరికి
- ఇదిగో
- ఒక్క
- అయిన
- కాని
- గురించి
- ఏనుగు
- కూర్చుని
- లేచి
- వెళ్ళి
- నక్షత్రమండలమూ
- ఉన్నాడు
- పొద్దున్నే
- యుద్దం
Extractive Summary:
ఎగిరెగిరిపడడం మూలాన కీదురొదలుచేస్తున్న స్రీమరు ముక్కుభాగాన్ని ఆ చీకటి అంతెత్తు పైకెత్తి, ఓమాటు ఈ పక్కకీ, ఇంకోమాటు ఆ పక్కకీ విసిరి పారేస్తోంది. ఆ ఓజిరిస్‌లపట్దా, జోఉస్‌లపట్టా, అపోలోలపట్టా, క్రీ స్తుపట్టా, వంహావ్మాదుపట్టా ఉదాసీనుడిగా మిగిలిపోయిన నాకు ఇక్కడ ఒకసారి కాదు, రెండుసార్డు కాదు, ఎన్నోసార్టు ఏవునిపించిందంటే, నేను నిజంగా వెలుక్కుగలిగింది ఒక్క ఈ భయంకరరూపాలున్న దేవుళ్ళకి మాత్రమే, మన '్రాచీన.జన్మభూమికి చెందిన ఈ దేవుళ్ళకి మాత్రమే -- ఈ వందచేతుల (బ్రహ్మకీ [510], శివుడికి, భూతానికీ బుద్దుడికీ మాత్రమే, ఆ బుద్దుడి మాట, 'ప్రపంచంయొక్క శవపెటికమీద మూతపెట్టి మేకు దిగాల్టబోయిన మతుసాయిల్ మాటలాగా, నిజంగా మారుమోగింది... అవునవును, ఒక్క. కాని ఇదిగో ఇక్కడ మాత్రమే, మహాసముద్రం నడిమధ్య, మనకి కొత్తవీ పరాయివీ అయిన నక్షత్రాల కింద, ఉష్ణమండల తుఫానుల వైభవం నడిబొడ్డున, లేదా, ఇండియాలోనూ సీలోనులోనూ -- ఎక్కడ్డైతే ఉక్కపోస నల్రటిరా త్రులవేళ, వేడి చిమ్మవీకట్టువేళ ఈ నల్లదనంలో, ఈ ధ్వనుల్ళ్, ఈ వాసనల్లో, ఈ భయంకర సర్వఏకత్వంలో, వునిషి ఎలా కరిగిపోతాడో, లీనవమ్రెపోతాడో (గ్రహించగలుగుతావో, అక్కడ వా(త్రవే వున ఈ వ్యక్తిత్వం అంటే ఏమిటో చూచాయగానన్నా అర్రంచేసుకోగలం... మీకు ఒక బౌద్దకథ తెలుసునా?
Chunk 7 — ఇవాన్-బూనిన్-కథలు_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11821
OCR Issues:
- ASCII junk on lines: [71, 111, 185]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- నేను
- తర్వాత
- ఉంది
- ఉన్న
- కూడా
- అతను
- నన్ను
- ఇంకా
- అన్నాడు
- మేము
- అతని
- కాని
- నాకు
- చాలా
- అడవి
- యజమాని
- అంతా
- ఎంతో
- నల్లటి
- శరదృతువు
- బతికి
- కొద్దిగా
- అతన్ని
- కాదు
- ప్రపంచంలో
- కొంత
- సంబరాలు
- సాయం
- ఖాళీగా
- భర్త
Extractive Summary:
ఆ ప్రయాణానికి నేను పల్లెపడుచులా వేషం వేసుకుని కాళ్ళకు ఒక జత కొయ్యచెప్పులు వేసుకున్నాను. ఆ తర్వాత చాలామందిలాగే మేముకూడా చాలా ప్రదేశాలు తిరిగాం -- బళ్లేరియా, సెర్ఫియా, చేఖియా, బెల్టియం, ప్యారిస్, నీత్స... ఆ అవ్మూయి చాలాకాలం క్రితవే పెరిగి పెద్దదయింది, ప్యారిస్‌లోనే ఉండిపోయింది, అన్నినిధాలా (ఫెంచి వనితలాగా ఉంటుంది, చక్కగా అందంగా ఉంటుంది, నాతో చాలా తటస్థంగా ఉంటుంది, మద్లేన్ సమీపంలో ఒక చాక్లైెటు షాపులో ఉద్యోగం: సిల్వర్ ఎనామిల్‌తో మెరుస్తున్న గోళ్ళున్న ఈన అందమైన చేతులతో చాక్లెటు ప్యాకెట్లుని శాటిన్ పీపర్గో చుట్టి వాటి చుట్టూ బంగారపుతాడు కడుతూవుంటుంది, నేను మటుకు ఇంకా నీత్సలోనే ఉంటున్నా: కష్టంచేసి బతుకుబండి నెట్టుకొస్తున్నాను. నాకు ఈ టౌను వముందువలందు ఏ వువ్వబోతున్నదో ఆ ముంచిరోజులళలో ఊహించగలిగి ఉండేదాన్నా?
Chunk 8 — ఇవాన్-బూనిన్-కథలు_pages0071-0080.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12576
OCR Issues:
- ASCII junk on lines: [187, 226, 228]
- Repeated punctuation clusters: 28 occurrences
Key Terms:
- ఉంది
- ఉన్న
- నాకు
- నేను
- యజమాని
- మీకు
- ఇంకా
- కాని
- మళ్ళీ
- వెనక
- అతను
- ఇక్కడ
- ఏడుపు
- ఇంటి
- గురించి
- అసలు
- అయితే
- దానికి
- తమార
- బుల్లి
- అప్పుడే
- ఉండే
- కోల్య
- మీరు
- అయినా
- తెలుసుగా
- కూడా
- ఎందుకు
- లేదు
- నన్ను
Extractive Summary:
మీకు తెలుసుగా, నా 'పెళ్ళికన్నా అసవముంజసమ్రన పెళ్ళి బహుశా ఆ మెఫిస్తోఫెల్ కూడా ఊహించుకోలేడు... ఎక్కడ ఎందుకు ఏం జరుగుతుందో డెవిల్‌కే తెలుసు... నాకు నిజంగానే అర్ధం కాదు నా విషయంలో ఎందుకిలా అయిందని... సర్కసుకి వెళ్ళటం తటస్టించింది, స్వారీచేసే రాగిజుట్టు అమ్మాయి కనబడింది, పోనీ మొదటి యవ్వనంలో ఉందా అంచే అదీ లేదు, అంతే, ఒక వారం తరువాత ఆమెని పెళ్ళి చేసేసుకున్నాను. “కూర్చునేగదిలో ఒక చెక్క పార్షిషన్ ఉంది, దాని వెనక ఆ అమ్మాయి నివాసం, పడకగదిలో ఇమడలేనంత పెద్ద ఎర్రచెక్క మంచంమీద రంగురంగుల గుడ్డపీలికలతో చేసిన మధ్యతరగతి రజూయి (కప్పుకునే బొంత) ఉంది. ఆ తరవాత, అఫ్‌కోర్స్, నానా సీన్లు: “భూ డోంట్ రెస్పెక్ట్ మీ ఎని మోర్, ఐ గేన్ మైసెల్ఫ్స్ అప్ టు యూ టూ స్పాంచేనియస్‌లీ!” ఇంకా ఏదో వెర్రి అసూయ, చేతులు పట్టేసుకోవడం: “యూ ఆర్‌మైన్ ఉర్ యూ నాట్, ఆర్ యూ నాట్?”
Chunk 9 — ఇవాన్-బూనిన్-కథలు_pages0081-0090.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12202
OCR Issues:
- ASCII junk on lines: [38, 87, 88, 159, 186]...
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- ఉంది
- టీచరు
- ఉన్న
- కాని
- అతను
- ఒక్క
- మళ్ళీ
- తెల్లటి
- దాన్ని
- నల్లటి
- దగ్గర
- కూడా
- తగానక్
- ఏటవాలుగా
- వాటి
- నిలబడి
- అతని
- ఉన్నాయి
- అడిగాడు
- గ్రిగోరీ
- గిగోరీ
- అసలు
- సంగతి
- పెరటి
- కోల్య
- మంచుమీద
- తరవాత
- ఇంటి
- ఉన్నాడు
- అక్కడక్కడా
Extractive Summary:
కొమ్ములు ఎగిరిపోయాయి, ఈ మహిషాసురుడి తల తెల్లటీ ముక్కలుచెక్కలై వెదజల్లబడింది... ఇంకొక్క తాపు, అంతే -- ఒక మంచుకుప్పు మాత్రమే మిగిలింది. రాజుల వంశానికి చెందిన కజ్యోల్‌్కీ్ కుటుంబానికి చెందిన ఎస్టేటు ఉన్న వీధిమార్గాన, ఒక చెయ్యి తన పొడవాటి సిల్కుచొక్కాని బంధించిన వెడల్పాటి బెల్టు వెనక దూర్చుకుని, రెండో చేతో తెలబడుతున్న పల్ఫని మీసాల కొనలు అడపాదడపా మెలివేసుకుంటూ, తన బక్కపల్ఫటి శరీరాన్ని ముందుకి వంచేసుకుని, ఆకుపచ్చవన్నెగల నిశితమైన కళ్ళు చిట్లించుకుని, కొండపైకి సాగిపోతున్నాడు టీచరు. ఉచ్చ మరకలున్న నిక్కరూ, పాడుగాటి ఎర్రటి ఊలు మేజోళ్ళూ వేసుకున్న ఓ కుర్రాడు కోడిపిలలమధ్య అటూ ఇటూ ఒకటే పరుగులు, నేలమీదా, ముసలవ్వ కాళ్ళమీదా వాలుతున్న ఈగల్ని ముక్కుల్లో పొడుస్తూ అటూ ఇటూ పరగెడుతున్న కో డిపిల్లల్లో కనీసం ఒక్కదాన్నైనా ఎలాగో అలా కాళ్లతో అణగతొక్కెయ్యాలని శతవిధాల (ప్రయత్నిస్తున్నాడు; కోడిపిల్లలు కీచుగొంతులో అరుసూ చెల్లాచెదరవడం, కుర్రాడు ఆగి నిలబడి అవి మళ్ళీ గుమిగూడేదాకా వేచిచూడడం, మళ్ళీ అవి గుంపుగా చేరడం ఆలస్యం, వాటిమీదకి తన శక్తికొద్దీ విరుచుకుపడడం.
Chunk 10 — ఇవాన్-బూనిన్-కథలు_pages0091-0100.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 12129
OCR Issues:
- ASCII junk on lines: [42, 242]
- Repeated punctuation clusters: 50 occurrences
Key Terms:
- తగానక్
- టీచరు
- కాని
- ఆయనకి
- ఉంది
- తరవాత
- ఇంకా
- మీల్
- దాని
- తాను
- కాస్త
- టోపీ
- మళ్ళీ
- నీకు
- చాలా
- కాలంలో
- అంటే
- లేని
- కూడా
- లేదు
- దగ్గర
- దుంగ
- లోతుగా
- అచ్చం
- పెట్టుకుని
- నింపాదిగా
- అతను
- పూర్తిగా
- కాలం
- గాని
Extractive Summary:
తగానక్ తటపటాయించాడు ఒక శతాబ్దంకన్నా ఎక్కువ దాటి వచ్చింతర్వాత ఆయన అనుకోకుండానే తనని తాను ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించడం మొదలెట్టాడు. 85 వంకర్ణుపోయిన వేళ్ళతో సిలువ గుర్తు వేసి కూర్చున్నాడు ఆయన ఒంటి మీద ఈగలు పాకుతున్నాయి, కాళ్ళు సవరించుకుంటూ తంతున్నాయి బూడిదరంగు చొక్కా కాలరు చుట్టిన ఆయన నల్టటి మెడ మీద ఒక తెల్లటి చమ్మెటపురుగు (ప్రశాంతంగా అచ్చం చెట్టుమీద లాగా, చలనం లేకుండా నిలిచిపోయింది. కుడికంట్లో -- మన ప్రపంచాని కంతటికీ పరాయిదైన ఏదో ఉండీ లేని ఊహ, ఉండీ లేని ప్రాణం ఈయన, ఈ నూరేళ్ళ మనిషి ఇంకా చూడగలడు, వినగలడు, యాజమాన్యం గురించి మనవళ్ళకి వివకవంతంగా వివరించగలడు, ఇంటి పనులు ఇవ్వాళగాని రేపు గాని ఏం చెయ్యాలో ఎరుగును, ఆయనకీ ఏ వస్తువు ఎక్కడ ఉందో గుర్తుంది, దేనిగురించి శ్రద్ద తీసుకోవాలో, ఏది బాగుచేయాలో తెలుసు... అయినా సరే, ఆయన మాత్రం పూర్తిగా ఏదో మరపులో, ఏవో తన దూరపు జ్ఞాపకాల్లో ఉంటాడు.
Chunk 11 — ఇవాన్-బూనిన్-కథలు_pages0101-0105.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 2836
OCR Issues:
- ASCII junk on lines: [12, 64, 65, 89]
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- ఇంకా
- మళ్ళీ
- దాని
- టీచరు
- తగానక్
- రష్యను
- అతను
- వాసన
- కీచురాళ్ళు
- గారడీలు
- చేస్తున్నాయి
- గుడిసె
- కనబడుతోంది
- ఏమిటి
- తాతా
- లేదా
- రావుదాసు
- సంస్థలో
- సంపాదించి
- దాటి
- పొలాలకేసి
- దారితీశాడు
- మసకచీకట్లో
- దువ్మునిండిన
- మెత్తటి
- దారిలో
- చాలాసేపు
- నడుస్తూ
- ఉండిపోయాడు
- సందెచీకట్టు
Extractive Summary:
తాపీగా, ఏ తొందరా లేకుండా, వీధమ్మట నడుస్తున్నాడు. తన సమవయస్కు లందరూ, వాళ్ళ పీలలందరూ, తన కళ్ళముందే పోతుంటే చూస్తూ, వాళ్ళందరికన్నా ఎక్కువ కాలం బతికి, ప్రపంచాని కంతటీకీ పరాయివాడైన ఈ ఒంటరి మనిషీ వాలకం చూస్తుంటే టీచరు హృదయం చలించింది. ఆయన తన స్వరం ఇంకా తగ్గించి జవాబిచ్చొడు: