Telugu ఇల్లలకగానే noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: ఇల్లలకగానే

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/ilalalakagaaanaee
Date: 2026-08-01 01:39
Chunks: 16


Book Overview

Book: ఇల్లలకగానే
Source: https://sundarayya.org/ilalalakagaaanaee
Total OCR chunks analysed: 16


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • స్త్రీ
  • కూడా
  • రిక్షా
  • సమాజంలో
  • కోసం
  • పేరు
  • అమ్మాయి
  • అతను
  • కొంచెం
  • నుంచీ
  • ఇప్పుడు
  • మాత్రం
  • వెనక
  • స్త్రీల
  • ఖరీదైన
  • అయ్యగారు
  • ల్ని
  • కథలు
  • వ్రాసిన
  • అంటూ
  • విషయం
  • కళ్ళు
  • బంగారు
  • వున్న
  • స్రీ
  • అయినా
  • భద్రత
  • లేదు
  • స్వతంత్రం
  • వాళ్ళదే

Per-Chunk Details

Chunk 1 — ఇల్లలకగానే_pages0001-0010.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 14335

OCR Issues:

  • ASCII junk on lines: [104, 105, 107, 108, 110]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • స్త్రీ
  • కూడా
  • రిక్షా
  • సమాజంలో
  • కోసం
  • పేరు
  • అమ్మాయి
  • అతను
  • కొంచెం
  • నుంచీ
  • ఇప్పుడు
  • మాత్రం
  • వెనక
  • స్త్రీల
  • ఖరీదైన
  • అయ్యగారు
  • ల్ని
  • కథలు
  • వ్రాసిన
  • అంటూ
  • విషయం
  • కళ్ళు
  • బంగారు
  • వున్న
  • స్రీ
  • అయినా
  • భద్రత
  • లేదు
  • స్వతంత్రం
  • వాళ్ళదే

Extractive Summary:

| ఈ కి " ల న్‌ న క ॥ ఆ శా జా / ఇ _ వ క నతి శ జా = " క! ర ఎ ఆ ఈ శ , క ం " " (| ర బారా 4 లీ వో | _ క్ష 6 ఇ | 1 జ ఠ న. శస క ల న్‌ (2 గ _ ॥ న్న ళో జ ౮ అ ఇ ల న | లే ాా గ్‌ ల గ్‌ క యజ ల్‌ | [౯ , యు క నక ల గో 4 మాచే వ నీ లో తేట మ్‌ 7 న కలలా ఠి అన్య శ క; ట్‌ ఆట్‌ ట్‌ హ్‌ నకు ్‌ీనే ల్ని వ .


Chunk 2 — ఇల్లలకగానే_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17673

OCR Issues:

  • ASCII junk on lines: [250]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • సూరీడు
  • నారాయణ
  • లేదు
  • కూడా
  • ఆవిడ
  • సూరీడుకి
  • అమ్మగారు
  • మళ్ళీ
  • పిల్లల్ని
  • గోమతి
  • ముఖం
  • అతని
  • రిక్షా
  • నీకు
  • అంది
  • వచ్చింది
  • దగ్గర
  • దాన్ని
  • అన్నాడు
  • నించీ
  • అతను
  • అయ్యగారు
  • నువ్వు
  • తనని
  • అందం
  • ఎవరూ
  • పూచిక
  • నుండి
  • ముందు
  • దాని

Extractive Summary:

దాని ముక్కుకొక ఎగర్రరాయి ముక్కు పుడక బెట్టి చెవులకి జూకాలెడితే పెద్దింటి అమ్మాయిగార్లెవరూ పక్కన నిలబడలేరు కంచి పట్టు చీరె కట్టి జూనెడు మల్లె చెండెడితే ఈ పట్నంలో అందరూ దానికి దిష్టి బెట్టాల - నారాయణ సూరీణ్లి (పేమించాడు ఆ వాడకట్టులో వున్న పది ఇళ్ళల్లో ఎ మగవాడూ తన భార్యని చూడనంత అపురూపంగా సూరీణ్జి తన గుండెలో నింపుకున్నాడు అది తన పాలిటి దేవత అనుకునేవాడు శివరాత్రి నాడు ఇద్దరూ కృష్ణ స్నానానికి వెళ్ళేరు ముఖం నిండా పసుపు పూసుకున కృష్ణలో మునిగి లేచి ఇవతలకీ రాగానే వేలితో పట్టెడు కుంకుమ ముఖానికి పూసుకుంది “బావున్నావులే కనకదుర్గ అమ్మవార్థా - నాకు నిన్ను చూస్తే భయమేస్తా వుంది ఇంటి కెళ్ళి సబ్బెట్టి మొహం కడిగి తిలకం ఎట్టవో'” అన్నాడు అవును -పూబ్దేసి గుళ్ళో నించీ బయటికొస్తే అమ్మవార్లాగే వుంటుంది నూరీడు. వాడలోని ఆడవాళ్ళు పనిచేస్తున్నారు మొగవాళ్ళు రిక్షాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి చేరవేస్తున్నారు ప్లాట్స్‌ ప్రక్క గుడిసెలుండడం వాళ్ళ అదృష్టం కాగా, గుడిసెల ప్రక్కనే గొప్పోళ్ళ ఇళ్ళుండడం తమ అదృష్టం అని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటున్నారు ఎక్కువ దూరం నడిచి పోకుండా పని దొరికినందుకు - అంతేకాదు - ఈ గుడెసెలూ, ఆ కట్టిన వ్లాట్టూ కూడా మార్కెట్‌కి దూరంలోనే వున్నాయి కనుక - బేరాలు బాగానే దొరుకుతున్నాయి ఆ ప్తాట్స్‌లో వుండే ఆడవాళ్ళల్లో కొంత మంది ఉద్యోగాలకి వెళ్ళగా, కొంతమంది ఇళ్ళల్లోనే వుంటారు అలా ఇళ్ళల్లో వుండిపోయిన ఆడవాళ్ళు ఒకరింటికి ఒకరు వెడుతూ వస్తూ వార్తలు సేకరించి, జేరవేస్తుంటారు. మళ్ళీ నిచ్చేపంగా మనువాడు ఈ సారైనా మామూలు ఆదిదాన్ని పెళ్ళాడి సుకంగుండూ నీ దరిద్రం తీరిపోయింది” అని కొందరు నారాయబణకీ హితవు చెప్పారు ఆ చెప్పిన వారిలో దేవుడిలాంటి అయ్యగారు, దేవత లాంటి అమ్మగారు కూడా వున్నారు అ అమ్మగారు తన పిల్లల్ని మళ్లీ నారాయణ రిక్షాలోనే స్కూలుకు పంపడం మొదలు పెట్టింది సూరీడు వెళ్లిపోవడం చాలా మందికి బావుంది నెలరోజులకి నారాయణ మూడు వేలు కట్నం తీసుకుని మహలక్ష్మిని మనువాడాడు.


Chunk 3 — ఇల్లలకగానే_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18586

OCR Issues:

  • ASCII junk on lines: [237]

Key Terms:

  • గోమతి
  • కూడా
  • శారద
  • గోమతికి
  • ఆవిడ
  • ఇంట్లో
  • గోవు
  • చాలా
  • పరమేశ్వరం
  • మంచి
  • ఇంటికి
  • వచ్చింది
  • వయస్సులో
  • నేను
  • నువ్వు
  • లేదు
  • అయినా
  • సరిగ్గా
  • భార్య
  • పిల్లలు
  • స్వరాజ్యలక్ష్మిగారు
  • వారి
  • కానీ
  • వాళ్ల
  • బాగా
  • శారదకి
  • దానికి
  • అమ్మ
  • తనని
  • వదినె

Extractive Summary:

ఆ ఇంట్లో పనిచేసే పనిమనుష్యులు కొందరు వంటమనుష్యులు కొందరు ఆయన్ని ఆకర్షించడం ఆ విధంగా వారు ఆ ఇంట్లో ఒక ప్రత్యేకస్థానం సంపాదించడానికి ప్రయత్నించడం వార్ని తను పనులలోనించి తొలగించి, ఇంటిని శుభం చేస్తువుండటం ఈ కార్యక్రమంలో అలసిపోయిన స్వరాజ్యలక్ష్మిగారు సుందరరావుని చూసుకోడానికి, అతని సహజమైన కోర్కెలు తీర్చడానికి చట్టసమ్మతమైన మనిషి అవసరమేననే నిర్ణయానికి వచ్చారు ఆ ప్రయత్నంలో లాయర్‌ సుశీల కూడా కబుర్లుపంపింది గానీ లాయర్‌ సుశీల తనకిష్టంలేదు తమ్ముడికి భార్య అవసరం కానీ ఇంట్లో లాయర్ల అవసరం లేదని స్పష్టంగా గ్రహించింది ఆవిడ రెండో పెళ్ళివాడి సంబంధమా అని వెంకట్రావు భార్య పరమేశ్వరాన్ని తిట్టి సంబంధం కుదరకుండా వీలైనంత అడ్డుపడింది గానీ, పాపంవెంశట్రావు ఈ విషయంలో తన చెల్లెలి పక్షాన నిలబడి పెళ్ళి జరిపించాడు స్వరాజ్యలక్ష్మిగారు తనని అమ్మాయ్‌ తల్లీ అని సంబోదించడం పని చేయించుకోడానికే ననీ, పిల్లలు పిన్నీ అని గౌరవించడం పైపైకేననీ తనతో వారికెలాంటి స్నేహభావం లేదనీ సుందగర్రావుకి తను కేవలం భోజనం పెట్టి తదితర అవసరాలు తీర్చే మనిషేనని గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు గోమతికి మల్లీ తను గోవులా వుండాల్సిందేనని తెలుసుకుని అలాగే వుంటూ వచ్చింది వాళ్లు తన పేదరికాన్ని, అప్పుడప్పుడు ఎత్తిచూపి, తనకి ఎలాంటి సొకర్యాలు కలుగజేసి మేలు చేస్తున్నారో గుర్తుచేసి, తన ద్వారా మరింతసేవను మరింత కృతజ్ఞతా భావాన్ని పిండుకోడానికి ప్రయత్నిస్తున్నారనీ, తనని ఆ ఇంట్లో ఒక సభ్యురాలిగా వారి మనిషిగా చూడ్డంలేదనీ గోమతి గ్రహించింది తనని ఎవరు మాత్రం తమ మనిషిగా చూశారు?


Chunk 4 — ఇల్లలకగానే_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17282

OCR Issues:

  • ASCII junk on lines: [75]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • కూడా
  • ఇల్లాలు
  • పేరు
  • శారద
  • ఇంటికి
  • బిడ్డ
  • ఇందిర
  • గురించి
  • నారాయణ
  • వెంకటేశు
  • ఇల్లలకగానే
  • నాపేరు
  • రెండు
  • కూతురు
  • పిల్లలు
  • రోజు
  • శారదకి
  • ఇల్లు
  • మాకు
  • నువ్వు
  • ఎంకులు
  • కంపెనీ
  • తెలుసు
  • తనని
  • ఉంది
  • వాళ్ళు
  • అన్నీ
  • బట్టలు
  • కిటికీ
  • దగ్గర

Extractive Summary:

రావ్‌గారు మళ్లీ ఎన్యువల్‌ కాన్ఫరెన్స్‌కి వెళ్లేరు వెళ్లేటప్పుడు భార్య చేత సూట్‌కేస్‌ సర్దించుకున్నారు షర్చులకి గుండీలు కుట్టించుకున్నారు కర్చీఫ్‌ల మడతల్లో పౌడరు వేయించి మడతలు పెట్టించారు టైలు, బూట్లు చెప్పులు అన్నీ విడివిడిగా సర్దించారు అది ఆయనకి పదిహేనేళ్ల అలవాటు హోటల్‌ రూంలో దిగి పెట్టె తీసినప్పుడు ఈ పూట వేసుకోవలసిన బట్టలు ఆ పూట పైకి రావాలి తన కొలీగ్స్‌ అంతా అన సూట్‌కేస్‌ చూసి అసూయపడతారు దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి, ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలూ - ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది కానీ ఒక నాడా ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ “నాపేరేమిటి చెప్మా!” ' అనుకుంది అలా అనుకుని ఉలిక్కిపడింది చేతిలో అలుకు గుడ్డా, ముగ్గు బుట్టా అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తల గోక్కుంటూ, “నాపేరేమిటి--నాపేరేమిటీ!” అని తెగ 26 ఇల్లలకగానే, .., ఆలోచించింది ఎదురుగా ఇంటికి నేమ్‌బోర్డ్‌ వేలాడుతోంది మిసెస్‌ ఎం సుహాసిని ఎం ఏ పిహెచ్‌డి - ప్రిన్స్‌పాల్‌ “ఎక్స్‌' కాలేజి అని - అవును అలాగే తనకీ ఓ పేరుండాలి కదా- ఇలా మర్చిపోయానేమిటి?ఇల్లలికే సంబరంలో పేరు మరిచిపోయాను- ఇప్పుడెలాగ అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది మనసంతా చికాగ్గా అయిపోయింది ఎలాగో ఆపూటకి ఇల్లలకడం కానిచ్చింది అంతలో పని మనిషి వచ్చింది--పోనీ ఆమెకైనా గుర్తుందేమోనని, “అమ్మాయ్‌ నాపేరునీకు తెలుసా!” అని అడిగింది.


Chunk 5 — ఇల్లలకగానే_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16943

OCR Issues:

  • ASCII junk on lines: [177]

Key Terms:

  • అన్నాడు
  • సుందరం
  • కూడా
  • ఆదిలక్ష్మి
  • శర్మ
  • ఇందిర
  • చాలా
  • అందుకే
  • రాజ్యం
  • గురించీ
  • లేదు
  • వచ్చింది
  • అతని
  • యాదగిరి
  • సుబ్రహ్మణ్యం
  • రెండు
  • పిల్ల
  • భార్య
  • వుంది
  • లాయర్‌
  • కోపం
  • పనికి
  • బిడ్డ
  • మంచి
  • ఇంకా
  • గురించి
  • లేదా
  • ఇంద్ర
  • ఎంకులు
  • రోజులు

Extractive Summary:

ఆదిలక్ష్మికి ఏడుపొచ్చింది బిడ్డని పనికి బెట్టి అప్పుతీర్చిన దరిద్రం మీద కోపం వచ్చింది - ఆ అప్పు చేసిన యాదగిరి మీద కోపం వచ్చింది యాదగిరి అలవాట్ల మీద కోపం వచ్చింది అన్నింటికన్నా ఎంత కష్టపడినా కడుపునిండని దారిద్యం మీద కోపం వచ్చింది - “ఇందిర' పేరు పెట్టుకుని మురిసిపోయిందే గాని ఒక్కనాడన్నా దానికి బలపం పుల్ల యిచ్చి రాసుకోపొమ్మందా, లేదు - తన వల్ల కాలేదు - ఇందిర లేని బండీ తను లాగ లేదు తను పనికి పోక పోతే కడుపునిండదు - ఆ మాట కొస్తే యాదగిరి తాగకపోయినా అతని సంపాదనతో కడుపులు నిండవు - రిక్షా కిరాయిలు పెంచినకొద్దీ ధరలు పెరుగుతాయి - *.శనరల పెరగుదల ఆపడం ఎవరి చేతొకాదు - రిక్షాలు బేరం చేస్తారు సిటీ బస్సులు ఎక్కుతారు - మరీ తక్కువ బేరానికి లాగలేక - అనుకున్న ఆదాయం రాదు - ఈ బతుకులింతే అనుకుని ఓ వారం రోజులు ఏడ్చి, ఏడ్బీ ఆ ఇద్దరు బిడ్డల పని తనే చేసుకుని పనికి పోవడం అలవాటు చేసుకుంది అదిలక్ష్మి రోజులు గడిచిన కొద్దీ పన్నెండేళ్ళ తన బిడ్డ పెద్ద నాపసొనిలా తననెంత ఆ మకున్నదీ అర్థం అయింది ఆదిలక్ష్మికి - ఈ చిన్న గుడి సెలోనే ఇంత పనుంటే పట్టణంలో పిల్ల వేత ఎంత చేయిస్తున్నారో నని ప్రతి రోజూ తలచుకుని తలచుకుని ఎడ్చేది ఆదిలక్ష్మి - అందరం బాగానే వున్నాం డబ్బులేం వున్నాయో ఏం లేవో అవిడ్నడగాల్సిందే ఆవిడలా సవ్యసాచిలా వుండబట్టే ఈ రోజు సుందరం ఇలా సెమినార్లలో మాట్టాడగలుగుతున్నాడనుకో - ఐ వో హర్‌ ఎ లాట్‌ శర్మా- షి ఈజ్‌ ఎన్‌ ఏంజిల్‌ అన్నాడు నుందరం గద్గదంగా. “ఎంత మంచి మగవాళ్ళయినా బయటికి వచ్చి తమతో సమానంగా వుండే జడవాళ్ళని గురించి ఇలాగే వాగుతారు రాజ్యం - నిజానికి సునంద చాలా డీగ్నిఫైడ్‌గా వుంటుంది మగ వాళ్ళకి ఈ సరదా వాగుడు ఒక జబ్బు అందుకే నిన్ను బయటికి వెళ్ళద్దంటాను అంటాడు అంతే కాదు అలా వాగినా సుందరం చాలా గొప్ప వాడంటాడు.


Chunk 6 — ఇల్లలకగానే_pages0051-0060.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16986

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అంది
  • వరాలు
  • కూడా
  • వందన
  • చాలా
  • కామేశ్వరి
  • అన్నాడు
  • మీరు
  • సుందరం
  • లేదు
  • వెళ్ళి
  • బాగా
  • మళ్ళీ
  • మంచి
  • చక్కగా
  • టిఫిన్‌
  • వచ్చింది
  • వుంది
  • ఇంటికి
  • మాత్రం
  • ఇల్లు
  • రాలేదు
  • సాయంత్రం
  • సెలవు
  • చందన
  • చెయ్యి
  • నన్ను
  • మొహం
  • భోజనం
  • చెయ్యడం

Extractive Summary:

పెళ్ళయింది - ఫలానా ఆఫీనులో ఉద్యోగం - అతను తన కలీగే - ఒక పాప. అతని మాటలో స్పష్టత లేదు - కళ్ళల్లో ఓ వింత మెరుపు వుంది - ఆ మెరుషంటే కామేశ్వరికి భయం- ఈ ప్రభాత స్నానం, ఏ దైవానికీ సుప్రభాత సేవ చెయ్యడం కోసం కాదు - కన్నీళ్ళతో, స్వేదంతో లాలాజలంతో మలినమైన తన మొహాన్ని, చిరిగిన తన జాకెట్టునీ, మొక్కజొన్న పీచులా రేగిపోయిన తన జుత్తునీ చూసి తన కొడుకు జడుసుకోకుండానే కదా!


Chunk 7 — ఇల్లలకగానే_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18553

OCR Issues:

  • ASCII junk on lines: [60]

Key Terms:

  • నేను
  • నీరజ
  • గురించి
  • కూడా
  • మోహన్‌
  • నాకు
  • చాలా
  • అమ్మాయి
  • వాళ్ళు
  • వాళ్ళ
  • చెప్పింది
  • మళ్ళీ
  • నాలుగు
  • మంచి
  • అక్కడ
  • డబ్బు
  • వుంది
  • ఇంట్లో
  • నన్ను
  • బాగా
  • అంటే
  • అక్క
  • డాక్టర్‌
  • వచ్చింది
  • గొంతు
  • అడిగి
  • చిన్న
  • పిల్ల
  • మాకు
  • ఇల్లు

Extractive Summary:

“ఈ ఇంట్రూడర్‌ని క్షమించాలి” అని ఓ బుర్ర మీసాలాయన లోపలికి వచ్చాడు- ఈ సందడిలో నేను చల్లగా జారుకున్నాను - మా జనం కాకుండా అందరూ కూర్చున్న చోటికి వెళ్ళాను - అక్కడ మళ్ళీ కనిపించింది నాకు తటిల్లత - వంకీలు జుత్తు - మెరిసే శరీరభ్భ్చాయ - అమ్మాయి- ఆ అమ్మాయి, వాళ్ళాయనా నడిచి వస్తున్నారు ఆ పెళ్ళిలో కలిసిన సుందర్రావు మమ్మల్ని తన ఇంటిక్‌ ఆహ్వానించేడు - నేను ఎగిరి గంతువేసి బయలుదేరాను - ఈ సారి ఎలా తప్పించుకుంటుందో చూద్దాం అని నీరజక్‌ విస్మయానందం కలిగించాలని !


Chunk 8 — ఇల్లలకగానే_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16219

OCR Issues:

  • ASCII junk on lines: [359]

Key Terms:

  • తులసి
  • ప్రభాకర్‌
  • చాలా
  • కూడా
  • అంది
  • పెళ్ళి
  • లేదు
  • ఉద్యోగం
  • మళ్ళీ
  • అతని
  • వుంది
  • కారు
  • అన్నాడు
  • తులసికి
  • అంటే
  • చూసి
  • అతనికి
  • వచ్చింది
  • తనకి
  • కట్నం
  • జీతం
  • ఫలానా
  • అతను
  • నిజంగా
  • ఇల్లు
  • అన్నీ
  • ప్రకారం
  • తెలుసు
  • లోకం
  • వుంటే

Extractive Summary:

పెళ్ళి చూపులతోనూ, పేరయ్యల తోనూ విసిగి పోయాక తులసి తండ్రి ఆదివారం వివాహ సంబంధాల ప్రకటల్ని జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెట్టేడు అలా చూడగా - “ముప్ఫెలోపుఉద్యోగస్తురాలైన అమ్మాయి కావలెను - యువకుని ఉద్యోగం ఫలానా - జీతం ఫలానా - అనే సలక్షఐమైన సంబంధం ఒకటి కంటపడింది - ఈ మధ్యన వస్తున్న సంబంధాలలో తులసికన్న ఒకటి రెండేళ్ళు తక్కువ వయస్సున్న పెళ్ళికొడుకులు వస్తున్నారు, వెంటనే ఓ దరఖాస్తు వ్రాసిపడేశాడాయన పదిరోజుల్లో ఫలానా ఊళ్ళో ఫలానా హోటల్లో ఫలానా టైంకి అమ్మాయితో సహా తల్లి తండ్రులను హాజరుకమ్మని పిలుపొచ్చింది పుట్టిన తేదీ. తులసి తన పెళ్ళికి కూడా సంతోషించింది అవును మగ వాళ్ళకి ఇన్ఫీరియారిటి కాంప్లెక్సు వుంటే కష్టం - భార్యల్ని అనేక రకాలుగా బాధ పెట్టి పైశాచికానందం పొందుతారు పురుషాధిక్యత ఈ సమాజంలో ఇంకా కొన్ని శతాబ్దాలు పరిరక్షింపబడుతుంది దానికి ఎవరూ ఏం చెయ్యలేరు సర్దుకు పోవలసిందే ప్రభాకర్‌ మంచివాడే ! గణితం క్‌ ము పృెయ్యో పడిలో ప్రవేశించడం అంటే వొళ్ళు రాకుండా కాపాడుకోడం జుత్తురాలకుండా జాగ్రత్త పడ్డం - కళ్ళ క్రింద నల్లపడకుండా చూసుకోవడం -ముప్పైె అయినా యిరవై నాలుగులా కనపడడానికి ప్రయత్నించకపోతే పెళ్ళి కుదరదేమోననే బాధ, ఇన్ని కష్టాలున్నా - సాయంత్రం ఇంటి కొచ్చేసరికి కాఫ్‌ తో ఎదురయ్యే అమ్మ ఎనిమిదిన్నరకి ఇంటిల్లిపాదీ డైనింగ్‌ టేబిల్‌ ముందరపోగవడం నాన్నగార్ని ఆటపట్టించడానికి తమ్ముడు “వుయ్‌ డిన్ట్‌ స్టార్ట్‌ దఫైర్‌' అనే బిల్లీ జోయెల్‌ పాటని పెద్ద వాల్యూంలో పెట్టడం - ఆయన పాశ్చాత్య సంగీతాన్ని తిట్టడం - వాడు ఆ పాటకి ఆర్ధం చెప్పి మెచ్చేసుకోవడం - ఆయన మళ్ళీ తిట్టడం - తరువాత వాడు ఆయనకి సంగీతం మెచ్చుకునే చెవి లేదని అనడం - అమ్మ హరి ప్రసాద్‌ చౌరాసియా క్యాసెట్‌ వెయ్యడంతో - ఆ గొడవ సద్దుమణగడం - తమ్ముడి చతురు - చెల్తెలి కబుర్లు - నవ్వులు - నవ్వులు - “పెళ్ళికాలేదు పాపం - ” అనే లోకం బాధని తన బాధగా చేసుకుందే గానీ - నిజంగా పెళ్ళి కాలేదనే బాధ తనకి లేదేమో - అమ్మతో అంజద్‌ ఆలీఖాన్‌ నీ తమ్ముడితో రాడ్‌స్టీవర్ట్‌నీ చెల్లిలితో జానకినీ విని ఆనందించేది - సాయంత్రం మొదలు రాత్రి పదకొండు వరకూ ఇల్లంతా సంగీత మాధుర్యమే కదా!


Chunk 9 — ఇల్లలకగానే_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17523

OCR Issues:

  • ASCII junk on lines: [298]

Key Terms:

  • నాకు
  • వసంత
  • నేను
  • అతను
  • కూడా
  • అంది
  • కృష్ణమూర్తి
  • అమ్మ
  • లేదు
  • చాలా
  • వుంటుంది
  • అతని
  • వచ్చి
  • వసంతని
  • వుంది
  • నన్ను
  • వచ్చింది
  • ఇద్దరం
  • ఇల్లు
  • నాన్న
  • కానీ
  • దగ్గర
  • మంచి
  • సరస్వతి
  • ఉద్యోగం
  • చెప్పాను
  • ఇక్కడ
  • అన్నాను
  • మాటలు
  • మళ్లీ

Extractive Summary:

అని అతనలా అడగడం నాకు బాధగా అనిపించింది మాట్టాడకుండా వూరుకున్నాను అదే రోజు సాయంత్రం మా అమ్మ కూడా వచ్చింది అమ్మకి వంట్లో బాగున్నట్టులేదు జ్వరం కూడా వుంది అమ్మ మావూళ్లో ఒక్కతే వుంటుంది ఇల్లు రెండు భాగాలు అద్దెకిచ్చింది ఆ అద్దెలు వసూలు చేసుకుని తన ఖర్చు గడుపుకుంటూ వుంటుంది. కనకదుర్గ అమ్మవారి పూజకుంకం ఇచ్చారు ఆచారి గారి దగ్గర రక్షరేకు తెచ్చిచ్చారు ప్రతి శనివారం తన కోసం అమ్మ ఉపవాసం చేస్తానంది, తన సంసారం బాగుపడీతే ఆ స్వామికి కల్యాణం చేయిస్తానంది. అతనొచ్చేసరికి ఇల్లు అద్దంలా వుంచుతుంది అలా లేకపోతే అతను సరస్వతిని వెక్కిరిస్తాడు ఎద్దేవా చేస్తాడు ఆ మాటలంటే సరస్వతికి మొదట్లో చికాకు, ఇప్పుడు అసహ్యం అందుచేత అతను నోరు విప్పే అవసరం రానీయదు అతనొచ్చి సోఫాలో కూర్చోగానే ఫ్యాన్‌ వేస్తుంది - అప్పుడప్పుడే ఫిల్టర్‌లో దిగిన డికాక్షన్‌లో మరిగే పాలు కలిపి, నురగలు కక్కే కాఫీని బోన్‌ చైనా కప్పులో పోసి తెన్తుంది తెచ్చి ఒక నిముషం నిలబడుతుంది, ఆ కాఫీలో ఏ లోపం లేదని తేల్చుకున్నాక లోపలికి వెడుతుంది


Chunk 10 — ఇల్లలకగానే_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16600

OCR Issues:

  • ASCII junk on lines: [239]

Key Terms:

  • సుబ్బారావు
  • సరస్వతి
  • అన్నాడు
  • కూడా
  • లేదు
  • సూర్యనారాయణ
  • అంది
  • చదువు
  • అరుంధతి
  • ఇల్లు
  • వుంది
  • నువ్వు
  • చాలా
  • దగ్గర
  • కరుణ
  • వాళ్ళ
  • అతనికి
  • ఇంకా
  • లెక్క
  • బాబీ
  • చూసి
  • రాగం
  • చెప్పడానికి
  • ఇంట్లో
  • సరస్వతికి
  • నాన్న
  • లేకపోతే
  • అమ్మ
  • లతకి
  • మొహం

Extractive Summary:

ఆ విధంగా సరస్వతి పిల్లల చదువులతో, తన చదువుతో బయట్‌ ప్రపంచంతో సంబంధం పోగొట్టుకుని సంసార సరస్వతి అయిపోయింది సూర్యనారాయణ-'' అనుకుని - లత అరుంధతి వైపు చూస్తోంది - పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడని ఆ ఇల్లాలిని చూసి ఆశ్చర్యపడింది- రవిని పెళ్ళి చేసుకున్నాక వచ్చి ఇక్కడ వుండడం యిదే ప్రధమం - అరుంధతి గురించి గానీ, సూర్యనారాయణ గురించి గానీ రవి అమెతో ఎక్కువ ఏం చెప్పలేదు ఈ పదిరోజులనుంచీ ఆమె అరుంధతిని చాలా నిశితంగా పరిళీలిస్తోంది ఆ కూర వదిలేసే తీనండి -” అంది లత, అనహనంగా,


Chunk 11 — ఇల్లలకగానే_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16055

OCR Issues:

  • ASCII junk on lines: [153]

Key Terms:

  • వెంకటేశ్వర్లు
  • సాంబయ్య
  • అరుంధతి
  • మంచి
  • ఆదిలక్ష్మి
  • మంచం
  • కూడా
  • ఇప్పుడు
  • కాదు
  • నీళ్ళు
  • సాయంత్రం
  • లక్ష్మి
  • కోసం
  • ఇంకా
  • దగ్గర
  • వేసింది
  • సూర్యనారాయణ
  • రెండు
  • హాయిగా
  • వున్న
  • కానీ
  • వుంది
  • చాలా
  • పెద్ద
  • నిలబడి
  • తెనాలి
  • కొడుకు
  • వచ్చాడు
  • అన్నాడు
  • ఎవరికీ

Extractive Summary:

ఇవ్వాళ సూర్యుడు ఇంకా తేజోవంతంగా వున్నట్లనిపించింది ఆదిలక్ష్మికి, పాతికేళ్ళ ముందర కన్న ఇష్టంగా రానీ, కష్టంతో రానీ - ఈ దిన చర్య తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అప్పుడెళ్లిన వెంకటేశ్వర్లు మళ్ళీ వచ్చాడు - ఈ సారీ ఎర్రకారులోనే వచ్చేడు - కానీ రాజకీయ నాయకుడిలాంటాయనతో రాలేదు - ఆయన కూతురుతొ వచ్చేడు- “తెనాలిలో మా నాన్నగారికి ఇల్లుంది - అది ఖాళీ చేయించి యిస్తాం - మంచి ఇల్లు - అందులో వుండండి - మేం ఎప్పుడైనా వచ్చినా ఈ పల్తెటూరికీ రావడం కష్టం - ఓ రోజుండాలన్నా - ఆ ఇంట్లో మీరు ఎన్నాళ్ళెనా వుండొచ్చు నాకొచ్చే యిల్లే అది-”అంది వెంకట్రామయ్యగారమ్మాయి అనూరాధ - చాలా దయగా -


Chunk 12 — ఇల్లలకగానే_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17613

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అమ్మ
  • కూడా
  • అంది
  • పెళ్ళి
  • చాలా
  • నేను
  • చిన్న
  • పెద్ద
  • ఆవిడ
  • నుంచి
  • నాకు
  • పెద్దమ్మ
  • వెంకటేశ్వర్లు
  • రెండు
  • అమ్మని
  • ఉంటుంది
  • పిన్ని
  • ఆదిలక్ష్మి
  • ప్రయాణం
  • వచ్చి
  • ఉంది
  • అక్కడ
  • లేదు
  • కోసం
  • ఇంటికి
  • మామయ్య
  • పాపం
  • నీకు
  • కొంచెం
  • ఉంటే

Extractive Summary:

వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు 105 కోరమే దంపిందా, అంట్లే తోమిందా, ఆ పన్షన్నీ లెక్కబెట్టడానికి రావు - ఆవిడే లేకపోతే ఈ రోజు వెంకటేశ్వర్లు గొడ్డను మేపుకుంటూ గోటీ బిళ్ళలాడే వాడు-'' అని బహుళా వెంకటేశ్వర్లు అనూరాధకి కూడా చెప్పేవుంటాడనుకుంది ఆదిలక్ష్మి అలా అనుకోడంలో సంతృప్తి కోసం - “ఈ ఊరు నీది కాదు ఇక్కడి పాలాలు నీవి కావు ఆ ఇంట్లో ఒక సూదిమొన స్థలం కూడా నీకు లేదు అయినా, ఆఅ ఊరి మీద, ఆ ఇంటి మీద నీకఠెందుకింత మమకారం?" రవి రెండు వారాలయిందట ఇండియా వచ్చి తాతయ్యని చూడడానికి వచ్చాడట వాడికి ఈ దుమ్ములో, ఎండలో ఐం జబ్బు చేస్తుందోనని పెద్దమ్మ హడలిపోతోందట మినరల్‌ వాటర్‌ సీసా చేత్తో పట్టుకుని తిరుగుతోంది వాడికిదేం పట్టినట్లు లేదు హ్యాండీక్యామ్‌ తీసుకుని ఇల్లంతా తిరిగి కనపడ్డ వాళ్ళనల్లా ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు ముఖం మీద ఒక్క వెంట్రుక లేకుండా నున్నగా , తెల్లగా, పాలరాతి బొమ్మలా ఉన్న రవి ఆ ఇంట్లో ఒక ప్రత్యేక అకర్షణ అంతలో శ్రీలక్ష్మి వచ్చి అమ్మ కాళ్ళకి దండం పెట్టింది సినిమాలో పెళ్ళికూతురిలా కొంచెం ఎక్కువగానే ముస్తాబైంది.


Chunk 13 — ఇల్లలకగానే_pages0121-0130.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 19455

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కూడా
  • అంది
  • చాలా
  • పాలం
  • లేదు
  • పెళ్ళి
  • పెద్దమ్మ
  • ఆవిడ
  • నాకు
  • నేను
  • మామయ్య
  • మంచి
  • అమ్మ
  • అన్నాను
  • చిన్న
  • నాన్న
  • కట్నం
  • పిన్ని
  • ఉంది
  • వాడికి
  • రాజు
  • ఇంట్లో
  • అంటే
  • తాతయ్య
  • ఊళ్ళో
  • కానీ
  • కొంచెం
  • దగ్గర
  • పెద్ద
  • వచ్చింది

Extractive Summary:

కానీ, ఆ మాట చెబితే ఎవరూ వినరు ఏడుస్తూ పెళ్ళి చేసుకున్నాను బయటికి ఏడవలేదులే శేషమ్మత్త కూడా ననిపించుకోలేదు నామాట మా నాన్న నన్ను జానకమ్మ తల్లీ, నాన్నా అని పిలిచేవాడు కానీ, ఈ పెళ్ళి నీ కిష్టమా లేదా అని అడగలేదు అయితే, నా అదృష్టం బాగుండి మీ పెదనాన్న చాలా మంచివాడని తెలిసింది ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు నేనెక్కడ అలని,పోతానో), మాసి పోతానోనన్నట్టు చూసేవారు అంతే కాదు్కుు ఆయనకి మా నాన్నలాగా ఆడవాళ్ళంటే చిన్నచూపులేదు పెళ్ళయిన కొత్తలోనే సలుపు అనేది అనర్హత' కాదని నాకు టిలిసింది నేనాయన్ని గౌరవించడం మొదలుపెట్టాను ”' అయిదెకరాల గరువుండేది శేషమ్మత్త పొలం రెండెకరాలుండేది అయినా, ఈయన నా కట్నం దగ్గర చాలా ఆలోచనలు చేసి పాపం చివరికీ సంబంధం ఖాయం చేసేడు ఆ కట్నం సొమ్ము మూడువేల అయిదు వందలు, పెళ్ళి ఖర్చూ, నా పెద్దకూతురు పుట్టినప్పుడు పురిటి ఖర్చూ తప్ప ఈ ఇంటి సామ్ము ఇంక నేనేం ఎరుగను ” “నే బెబుతా విను మా మేనత్త సంగతి'' అని పెద్దమ్మ అందుకుంది “ఆవిడ ఆ డబ్బూ నగలూ తెచ్చి మా తాతయ్యకిచ్చి, వాటితో తనకి పాలం కొనిపెట్టమని అడిగింది కొంటాను కొంటానంటూనే కొనకుండా చచ్చిపోయాడాయన తన తమ్ముడయిన మా నాన్నని సతాయించగా, సతాయించగా, తను అమ్మదలుచుకున్న పాలం ఒక ఎకరం ఆవిడ పేర పెట్టాడు కానీ, ఆవిడ చనిపోయేవరకూ దానిమీద వచ్చే అయివేజు పూర్తిగా ఆవిడకి ఇవ్వలేదు జబ్బు మనిషి అయిన మా అమ్మని కూర్చోపెట్టి మాకందరికీ ఎంతో సేవ చేసింది ఆవిడ మమ్మల్నందర్నీ పెంచింది కూడా ఆవిడ మేం పురుళ్ళు పోసుకుంటే ఆవిడే మాకు దిక్కు మాకు జబ్బులు చేస్తే కూడా అవిడే నూకు చేసేది పిల్లలు లేని ఆవిడ శక్తినంతా మాకే ధార పోసింది ' పెద్దమ్మ కళ్ళు చెమర్చాయి కళ్ళజోడు తీసి తుడిచి పెట్టకుని, “ఈ మంగమ్మగారి కథ కూడా అంతే అది ఇంకా అన్యాయంగా ఉంటుంది.


Chunk 14 — ఇల్లలకగానే_pages0131-0140.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 19365

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పెళ్ళి
  • లేదు
  • నేను
  • అంది
  • కూడా
  • నాకు
  • అన్నాడు
  • గురించి
  • ప్రయాణం
  • ఇప్పుడు
  • పెద్దమ్మ
  • హాయిగా
  • రాజు
  • వాళ్ళ
  • ఉంటే
  • అన్నాను
  • నువ్వు
  • అమ్మ
  • నీకు
  • నుంచి
  • పిన్ని
  • వాళ్ళు
  • చాలా
  • ఉంటుంది
  • వచ్చి
  • మళ్ళీ
  • విజయవాడ
  • చూశాం
  • దగ్గర
  • ఇల్లు

Extractive Summary:

ఈ వేషం వెయ్యకపోతే నాకు గౌరవం లేదు ఇది ఒక విధంగా గౌరవం లాక్కోడం అన్నమాట మీ అమ్మకి ఆ అవసరం లేదు. ఇప్పుడు ఈ పెళ్ళికి కూడా తను ఒక్కతే రాకుండా ఆయన్ని బలవంతం చేసి తీసుకోచ్చింది తను బేనిదే ఆయన బతకటేడని తనని తను నమ్మించుకుంటూ, ఆయన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది బాబాయికి తన మీద గల (పేమ పట్ట, ఇంట్లో తన స్థానం పట్ల ఆవిడకింకా నమ్మకం కలగలేదన్నమాట పెళ్ళయినప్పటినుంచీ ఇస్పటి వరకూ ఆ అభద్రతాభావంతోనే బతుకుతూందన్నమాట విజయవాడ నుంచి టాక్సీ తీసుకుని రవీ, పెద్దమ్మా వెళ్ళిపోగా, అమ్మా, నేనూ, గాయత్రీ త్రిపురసుందరి భవంతికి పోయాం అటువంటి భవనాలని బయటి నుంచి చూడడమేగాని, ఇంతవరకూ లోపలికి పోలేదు నేను సర్వశ్రేష్టమైన వస్తువులతో ఇల్లంతా అలంకరించింది జవిడ ఆ మాటంటే ఇప్పుడలాంటి ఇళ్ళు విజయవాడలో చాలా ఉన్నాయండి పది పదిహేనేళ్ళలో ఒక న్యూ రిచ్‌ కాస్‌ విజయవాడలో ప్రాముఖ్యం సంపాదించింది ఇళ్ళు కట్టుకోడం, జీవన శైలీ ఏ మహానగరవాసులకీ తీసిపోని విధంగా ఉంటుందట వాళ్ళకి.


Chunk 15 — ఇల్లలకగానే_pages0141-0150.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18207

OCR Issues:

  • ASCII junk on lines: [9]

Key Terms:

  • రజనీ
  • కూడా
  • అన్నాడు
  • రాఘవరావు
  • రజని
  • లేదు
  • చాలా
  • వెళ్ళి
  • ట్రాన్స్‌ఫర్‌
  • ఉద్యోగం
  • డబ్బు
  • హైదరాబాద్‌
  • అతనికి
  • అంది
  • జీతం
  • నువ్వు
  • రెండు
  • అతను
  • వుంది
  • అయితే
  • సుందరం
  • అతని
  • యిష్టం
  • తండ్రి
  • రజనీకి
  • నుంచీ
  • మాత్రం
  • కలిసి
  • సుబ్బారావు
  • మళ్ళీ

Extractive Summary:

“ఆఫీసులో రాజకీయాలను గురించి మాట్లాడకు - నీ చురుకుతనం - తెలివి తేటలు ప్రదర్శించకు - తలవంచుకుని వెళ్ళి నీ పని చేసి వచ్చెయ్‌ - అనవసరమైన వాటిలో కల్పించుకోకు, అని చాలా చెప్పాడు రజని మొండిఘటం అని అతనికి తెలుసు ఆ మొండీతనాన్నే అదివరకు అతను అభిమానించాడు కానీ ఇప్పుడది తలబిరుసుతనంగా కన్పిస్తోంది - ఈ పరిస్థితి ఇలా వుండగా మేనేజర్‌ చుట్టం ఒకడు (హైదరాబాద్‌ ఆఫీసులో వుండే వాడు) ఈ వూరమ్మాయిని పెళ్ళిచేసు కున్నాడు ఆ అమ్మాయి తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు - పైగా ఈ వూళ్ళో బ్యూటీక్షినిక్‌ నడుపుతోంది - క్రినిక్‌ మీద బాగా ఆదాయం వస్తుంది - అతనికిక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయితే ఇంటద్దె, తిండి, భార్య సంపాదన అన్ని కలిసి వస్తాయి ఆ పని తను చేసిపెడతానని స్నేహితుడికి మాటిచ్చాడు మేనేజరు - ఇక్కడినించీ ఎవర్షి కదిలించాలా అని ఆలోచిస్తే అతనికి రజని కనిపించింది - నిజానికి సాంబిరెడ్డిని పంపవచ్చు అతనికింకా పెళ్ళికాలేదు - హైదరాబాద్‌లో వుంటే బావుండునని ఆలోచిస్తున్నాడు హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ సాంబిరెడ్డికి ఆనందం, రజనీకి విచారం కలిగిస్తాయి గనుక రజనీనే కదిలిస్తే పోతుందనుకున్నాడతను - రజనీకి ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ వచ్చింది - ఆరోజు బ్రతిమిలాడి, కోప్పడి కూడా చెప్పాడు రాఘవరావు - “ఒకనెల మెడికల్‌ లీవ్‌ పడెయ్‌ - నేను హైదరాబాద్‌ వెళ్ళి నీ బదిలీ అపిస్తాను - సాంబిరెడ్డికి అయ్యేలా చూస్తాను - అంచాలతో కాని పని ఈ ప్రపంచంలో ఎదీ లేదు -' అని - “మొండి వాడు రాజు కంటే బలవంతుడని సామెత - కానియ్యమ్మ - నీ యిష్టం వచ్చినట్లే కానీ - తప్పేదేముందీ - “అన్నాడు మామగారు అన్నాడే గానీ ఆయనకి పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన రాఘవరావు చేతగాని తనానికి కోపం వచ్చింది - ఆ రోజు నుంచీ కొడుకుని ఇంకా డబ్బు సంపాదించుకుని, డబ్బు పెత్తనం మొత్తం చేతిలోకి తీసుకుని పెళ్ళాన్ని అదుపులో వుంచుకోమని పోరుతూనే వున్నాడు ఉద్యోగంలో చేరిన రజనీ పదిహేను రోజుల తరువాత పిల్లల్ని చూడడానికి వస్తూ వాళ్ళకి బొమ్మలూ పుస్తకాలూ తెచ్చింది - అత్తగారికి కూడా ఏవో తెచ్చింది - ఒక్కతే వుంటున్నందుకు దిగులుపడి వుంటుందనీ, చిక్కిపోయి వుంటుందనీ పిల్లలమీద బెంగ పెట్టుకుని వుంటుందనీ - ఇంక తప్పకుండా ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నం చేస్తుందనీ ఆశపడ్డారు అందరూ - అదేం లేకపోగా రెట్టింపు ఉత్సాహంతో వచ్చింది అక్కడ ఆఫీసులో పనిచెయ్యడం తనకి చాలా నచ్చిందట - పిల్లల సీట్లకి కూడా ప్రయత్నిస్తోందట - ఆపకుండా కబుర్లు చెబుతూంటే కనపడకుండా ఆళాభంగం చెందాడు రాఘవరావు వేసవి సెలవులకి అందర్నీ హైదరాబాద్‌ ప్రయాణం చేసింది అత్తగారు మావగారు మాత్రం ఏమీ యిష్టం చూపలేదు - రాఘవపిల్లల్ని తీసుకుని వెళ్ళాడు - సెలవులు రెండు నెలలూ అతనికి త్వరగా గడీచి పోయాయి - పిల్లల్లా ఊరుచూడ్డం - రజనికి వంటలో సాయం చెయ్యడం - పిల్లల సీట్లకోసం ప్రయత్నం - వాళ్ళని ఎంట్రెన్స్‌కి తయారుచేయడం = పరీక్ష వ్రాయించడం - ఈ హడావుడీలో, ఆనందంలో అతను రజనీ వేషభాషలు మారాయనీ, 142 ఇల్లలకగొనే.... లేకపోతే మనం ఎక్కడుంటే అదే మన వూరు - ప్రస్తుతం ఇక్కడున్నాం గనుక ఇదే మన వూరు = విం - ఈ సారి ఇంత కోపంగా వచ్చావు?” అని భుజం మీద చెయ్యి వేసింది -


Chunk 16 — ఇల్లలకగానే_pages0151-0153.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 2820

OCR Issues:

  • ASCII junk on lines: [49]

Key Terms:

  • రజనీ
  • కూడా
  • రాఘవరావు
  • రజని
  • తండ్రి
  • అన్నాడు
  • అంటే
  • వారం
  • తరువాత
  • అతను
  • ఒక్క
  • డ్రాఫ్ట్‌
  • వచ్చింది
  • మనిషినీ
  • ఎవరో
  • వచ్చాడు
  • పట్టించు
  • లాంటి
  • తనని
  • బదిలీ
  • చెప్పినట్లే
  • ఉదయమే
  • వెళ్ళిపోయాడు
  • పిల్లలు
  • అతని
  • వెంట
  • బయలుదేరితే
  • “ఇక్కడే
  • వుండండి”
  • “ఉండండి

Extractive Summary:

వారం రోజులు తరువాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజనీ నగలు పట్బుకొచ్చి లిస్టు ప్రకారం జాగ్రత్తగా అప్పజెప్పాడు - దానితో పొటు ఒక్క ఉత్తరం కూడా లేదు - మరో వారం తరువాత పిల్లల పేరిట పదివేల రూపాయిలకి డ్రాఫ్ట్‌ వచ్చింది - వాళ్ళ స్కూల్‌ ఖర్చుల కోసం అని - దాన్ని తిప్పి పంపింది రజని - తిరిగి వచ్చిన డ్రాఫ్ట్‌ మీద ఇంట్లో తర్జ్దన భర్ణనలు జరిగాయి రాఘవరావంత దద్దమ్మని ఇంత వరకూ తన జీవితంలో చూడలేదని తండ్రి అక్షేపించాడు. అయ్యో పాపం!” అని ?రాఘవరావుని) పరామర్శించడాని కొచ్చేరు డాబామీద పడుకుని ఆకాశంకేని చూస్తూ గడిచిన సంఘటనలన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకున్న రాఘవరావుకి ఏడుపాచ్చింది- వీళ్ళంతా కలిసి తన మనస్సుని ఓ పనికిరాని పాతసామాన్ల కొట్టులా చేసి కిటికీలు మూసేశారు - ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ అందులోకి రజనీని కూడా లాగడానికి ప్రయత్శిస్తున్నాడు తను-ఆమెని ఘోరంగా అవమానించి వచ్చాడు. ఎంత పిచ్చిగా మాట్లాడి వచ్చాడు | సత్యన్నారా యణ అక్కడేం చేస్తున్నాడో, ఎవరితో తిరుగు తున్నాడో ఒక్కరోజు కూడా సునంద అలోచించదు - సునందే కాదు, ఊరివాళ్ళు కూడా అతన్ని ఏమీ అనరు అతను ఏ అమ్మాయిని స్కూటర్‌ మీద ఎక్కించు కున్నా “ఈ రోజుల్లో అవ్వన్నీ పట్టించు కోకూడదు ఈ 'స్పేడు యుగంలో అదేం తప్పు?” అని సమర్ధిస్తారు.