Telugu ఆధునికాంధ్ర గేయకవిత్వం noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: ఆధునికాంధ్ర-గేయకవిత్వం

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/adhaunaikaaamdhara-gaeeyakavaitavam-0
Date: 2026-08-01 02:19
Chunks: 27


Book Overview

Book: ఆధునికాంధ్ర-గేయకవిత్వం
Source: https://sundarayya.org/adhaunaikaaamdhara-gaeeyakavaitavam-0
Total OCR chunks analysed: 27


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • చెన్నకేశవరెడ్డి
  • గురించి
  • చాలా
  • తెలుగు
  • కూడా
  • మంచి
  • ఉంది
  • ఉన్న
  • నుంచి
  • నేను
  • ఆధునికాంధ్ర
  • ముద్రణ
  • ప్రతి
  • హైదరాబాద్‌
  • గేయం
  • విషయ
  • పరిశోధకుడు
  • వల్ల
  • లేదు
  • ముందు
  • రాయాలి
  • నన్నయ
  • కొంత
  • కాని
  • తాను
  • పరిశీలించాడు
  • నీతి
  • పరిశోధకుల్లో
  • వారి
  • పిహెచ్‌

Per-Chunk Details

Chunk 1 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0001-0010.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9533

OCR Issues:

  • ASCII junk on lines: [46, 68, 72, 73, 77]...

Key Terms:

  • చెన్నకేశవరెడ్డి
  • గురించి
  • చాలా
  • తెలుగు
  • కూడా
  • మంచి
  • ఉంది
  • ఉన్న
  • నుంచి
  • నేను
  • ఆధునికాంధ్ర
  • ముద్రణ
  • ప్రతి
  • హైదరాబాద్‌
  • గేయం
  • విషయ
  • పరిశోధకుడు
  • వల్ల
  • లేదు
  • ముందు
  • రాయాలి
  • నన్నయ
  • కొంత
  • కాని
  • తాను
  • పరిశీలించాడు
  • నీతి
  • పరిశోధకుల్లో
  • వారి
  • పిహెచ్‌

Extractive Summary:

క 'క' [జే న స? ఈ జబ్బు మన పరిశోధకుల్లో చాలా మందికి ఉంది. ఈ బెదార్యం మన పర్యవేక్షకులలో చాలా మందిలో లోపించటం విచారకరం.


Chunk 2 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0011-0020.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20984

OCR Issues:

  • ASCII junk on lines: [107, 150, 155, 201, 218]...

Key Terms:

  • గురజాడ
  • ఛందస్సు
  • రెండు
  • కాని
  • చాలా
  • గూర్చి
  • ముత్యాలసరం
  • మాత్రలు
  • కూడా
  • చెన్నకేశవరెడ్డి
  • గూడా
  • శ్రీశ్రీ
  • నాకు
  • ఛందస్సును
  • కావచ్చు
  • గేయం
  • అంశం
  • మూడు
  • గ్రంధం
  • లేదు
  • కొన్ని
  • పద్యం
  • కవిత్వం
  • మాత్రం
  • అంటే
  • విషయం
  • ఉంచి
  • మాత్రల
  • అన్న
  • ఒకటి

Extractive Summary:

ఈ విధంగా ఆయన కృషితో ఒక రకమయిన ఆత్మీయత నాకు తెలియకుండానే నాలో పెరిగింది. ఆ యీ కారణాలవల్లనే కావచ్చు, ఆత్మీయంగా ఇప్పుడాయన ఈ (గ్రంధానికి పీరిక లాంటిదేమయినా రాయమని వత్తిడిగా అనటం, ఇక అన్నాడు గదా అని, ఈ [గ్రంధం చదువుతున్నప్పుడు నా కనిపించిన కొన్ని అంశాలు ప్రధానంగా ఛందస్సుకు సంబంధించి ప్రస్తుతంగానూ, ప్రాసావికంగానూ కాని వెల్చేరు నారాయణరావుగారు లిఖిత సాహిత్య సంప్రదాయ ప్రమాణా లతో అందరూ గురజాడను చూట్టంవల్ల ఈ లోపాలు వస్తున్నాయనీ, కాని గురజాడ ఆశు సంప్రదాయాన్ని తెచ్చినాడు కాబట్టి ఆయన రచనలను ఆశు సంప్రదాయ (ర్రమాణా లతో చూస్తే ఇవి లోపాలు కావనీ ఒక ప్రతిపాదన చేసారు.


Chunk 3 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17751

OCR Issues:

  • ASCII junk on lines: [73, 74, 148, 161, 162]...
  • Repeated punctuation clusters: 22 occurrences

Key Terms:

  • పరిశోధన
  • శ్రీ
  • చెన్నకేశవరెడ్డి
  • గూర్చి
  • ఆచార్య
  • నుంచి
  • అభ్యుదయ
  • కవులు
  • కూడా
  • తెలుగు
  • ఎంతో
  • వరకు
  • రచనలు
  • పుస్తకం
  • అధ్యాయంలో
  • గేయం
  • గ్రంధ
  • జరిగింది
  • సంబంధించిన
  • గురజాడ
  • గారికి
  • రాసిన
  • చేకూరి
  • చేసిన
  • వంటి
  • గూడా
  • కవుల
  • ఇంకా
  • గద్దర్‌
  • గ్రంధాన్ని

Extractive Summary:

లక్ష్యం గేయకవిత్వం కాబట్టి ఆ దృష్టా ఆ ధోరణి కవుల రచనలు (గేయాలు కావు కాబట్టి) ఈ గ్రంధ పరిధిలోకి రాకపోవచ్చుగాని, వీరి ప్రయత్నాన్ని (ప్రత్యక ఉద్యమం'గా గుర్తించక తప్పదు (ప్రస్తుతం ఈ అంశాన్ని వివరించేందుకు అవకాశం చాలదు). ఆ గౌరవంతోనే, ఇప్పుడు ఈ పుస్తకం మీద తమ అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా అడిగినంతనే నా మీద ఆదరంతో నిష్పాక్షికంగా నా కృషిని సమీక్షించిన చేరా, సంపత్ముమారాచారి గారలకూ... ఆ పరిశోధన లకు శ్రీ రెడ్డిగారి ఈ (గ్రంధం ఆదర్శంగా నిలిచియుండవచ్చునని భావింపవచ్చు.


Chunk 4 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0031-0040.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 14822

OCR Issues:

  • ASCII junk on lines: [12, 39, 40, 41, 42]...
  • Repeated punctuation clusters: 16 occurrences

Key Terms:

  • ఛందస్సు
  • అక్షర
  • ఛందస్సులు
  • కూడా
  • గేయం
  • కవిత్వం
  • సంగీత
  • వల్ల
  • మాత్రా
  • ఉంటుంది
  • రెండు
  • కనుక
  • గురించి
  • శ్రవ్యత
  • అంటే
  • విద్వాంసులు
  • కొన్ని
  • అక్షరం
  • వేదాలు
  • గానం
  • మార్పులు
  • కవితా
  • లక్షణం
  • ప్రధాన
  • కాని
  • బుక్కులు
  • తంత్రీలయ
  • సమన్వితమ్‌”
  • కొంత
  • నియతంగా

Extractive Summary:

దానికై ఆ విశ్రాంతి కాలమును చక్కగా నలువది మాత్రల కాలమునకు పెంచితిమా, పూర్వోత్తర భావములు పరస్పరము అసంబద్ధములుగా సాగును కనుక ఈ రచనలో ప్రధానమైన మూలద్రవ్యము లయ మాత్రమే. ఈ మాట యెంత వరకు నిజమయినా, మాత్రాచ్చందస్సులు వేదములలో ఉండవచ్చుననే మాట స్థిరపడుతుంది గదా” అని చిలుకూరి నారాయణరావు గారు ఆ వ్యాసంలో అభిప్రాయపడినారు. * ఈ విధంగా పార్యే గేయే చ మధురం, “ప్రమాణ స్రిఖిరన్వితమ్‌” 'జాతిభిస్సప్తభీర్చద్ధమ'” 'తంత్రీలయ సమన్వితమ్‌”, 'సమతాల సమన్వితమ్‌” మొదలైన ప్రయోగాలు రామాయణంలో కనిపిస్తాయి.


Chunk 5 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18018

OCR Issues:

  • ASCII junk on lines: [83, 85, 87, 112, 113]...

Key Terms:

  • ద్విపద
  • మాత్రా
  • లక్షణం
  • కూడా
  • గణాలు
  • గణాలను
  • కాని
  • లాక్షణికులు
  • నుంచి
  • మాత్రల
  • గణాలలో
  • రెండు
  • అంటారు
  • పద్యాలు
  • వల్ల
  • మాత్రమే
  • గాని
  • తెలుగు
  • వరకు
  • మూడు
  • చంద్ర
  • చెప్పడం
  • కాలం
  • తాళం
  • నడిచే
  • జాతి
  • చెప్పవచ్చు
  • అంటే
  • ఉండదు
  • ఇంద్ర

Extractive Summary:

అట్లాగే ఒకే విధమైన మాత్రా సంఖ్య గల గణాలన్నిటినీ ఒక వర్గంగా రూపొందించి ఉంటే సమంజసంగా ఉందేది. ఈ నాలుగక్షరాలు ఒక మాత్రాకాలాన్నే సూచిస్తాయి. “ఒక నిర్దీతకాలంలో గాని, కొన్ని విరామ కాలాలలో గాని కొన్ని ధ్వనులు, ఆంగిక చలనాలు మొదలైన వాటి పునఃపునః ఆవృతి శ్రేణి లయ అని ఆంగ్లేయ విమర్శకుడు బోస్టన్‌ (80510౧) లయ (గ11గ) కు విలక్షణమైన ఆధునికమైన నిర్వచనమిచ్చినాడని చాట్‌మన్‌ (0841౧2౧0) (4 7060౧/ 61 1461/6' అనే (గ్రంధంలో ఉదాహరించినాడు.


Chunk 6 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14491

OCR Issues:

  • ASCII junk on lines: [145, 206]

Key Terms:

  • కూడా
  • లక్షణం
  • తెలుగు
  • గణాలు
  • ఉంటుంది
  • తెలుగులో
  • నాలుగు
  • షట్పదులకు
  • రెండు
  • కాని
  • సాహిత్యం
  • రగడల
  • ఉంటాయి
  • నుంచి
  • గణాద్యక్షరం
  • చెప్పిన
  • తృతీయ
  • ఒకటి
  • రగడకు
  • రెట్టింపు
  • వల్ల
  • విధంగా
  • లాక్షణికులు
  • పూర్వమే
  • మార్గ-దేశి
  • కవిత
  • అంటే
  • ఎనిమిది
  • వృషభగతి
  • మంజుల

Extractive Summary:

కే హరిణగతి రగడ ఏ మిశ్రగతి, 3+4+3+4 (సప్త్రమాత్రా గణాలు రెండు,)=(త్రిమాత్రా, చతుర్మాత్రా గణాల కలగలుపు అంటే సూర్యగణం తర్వాత గగ, భ స, నల గణాలలో ఏదైనా ఒకటి, మళ్ళీ ఒక సూర్యగణం తర్వాత ఈ గణాలలో ఏదైనా ఒకటి రావాలి) ద్వితీయ గణాద్యక్షరం యతి. కాని రగడలకు ఆద్యంత్య(ప్రాసలు చెప్పడం వల్ల ఆ నియమం రగడల గేయగతిని మందీకరిస్తుంది. ఓ తలషట్పది : 3+3 3+% 3+8 8+2 (గు) 2, జలషట్పది తి+ఉ తాట 3+4ఉ్క 3+2 (గు తె విషమషట్సది : శీ+ర5్‌ శ+ర్‌; ఉ+ర5+4+5+2 (గు శ టప్రాధషట్పది : శర +4+5, ఉ+5+4+ర్వ ఉ+ర్‌+ఉ+ర్‌+4ఉ+5+2 (గు)


Chunk 7 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14942

OCR Issues:

  • ASCII junk on lines: [252]

Key Terms:

  • రగడను
  • కూడా
  • రగడలు
  • తెలుగు
  • చతురస్రగతిలో
  • సామెతలు
  • ఉన్న
  • కాని
  • ఉంటుంది
  • కొన్ని
  • కావ్యంలో
  • శ్రీనాధుడు
  • రగడకు
  • సంస్కృత
  • హరిగతి
  • సందర్భాలలో
  • మధురగతి
  • తర్వాత
  • లేదా
  • కావ్యాలలో
  • పొడుపు
  • రగడల
  • రగడలను
  • ద్విరదగతి
  • రచించిన
  • జానపద
  • ఉన్నది
  • పాటలు
  • కధలు
  • ప్రస్తావన

Extractive Summary:

ఈ రగడ ఆ కావ్యంలో పాదవిరహితంగా వచనంలాగా వరసగా రాసి ఉండటంవల్ల ఆ కావ్య వ్యాఖ్యాత దీనిని గద్యగానే భావించిఉంటాడు. కనుక ఈ రగడ సంస్కృత భాషలో ఉన్నప్పటికీ పూర్తిగా తెలుగు ఛందస్సంప్రదాయాన్ని అనుసరించి రచింపబడిన రగడ అని చెప్పవచ్చును. మాత్రాగణబద్ధమైన రగడ ఛందోఖేదం అక్షరగణ బద్ధంగా సంస్కారానికి గురికావడం వల్ల వృత్తంగా మారి ఉంటుందనడానికి క్రాంచపదం ఒక ఉదాహరణ.


Chunk 8 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17863

OCR Issues:

  • ASCII junk on lines: [66, 207, 233, 267, 333]

Key Terms:

  • పదాలు
  • కూడా
  • తెలుగులో
  • సంగీత
  • క్షేత్రయ్య
  • ఉదాహరణ
  • రామదాసు
  • కవులు
  • తెలుగు
  • త్యాగరాజు
  • రచించిన
  • మొదలైన
  • తాళ్ళపాక
  • తర్వాత
  • కావ్యాలు
  • కాని
  • లేదు
  • నాలుగు
  • సంప్రదాయానికి
  • రచించినారు
  • ఉంటాయి
  • కొన్ని
  • అన్నమయ్య
  • సంకీర్తన
  • అతని
  • రచించినాడు
  • షట్పది
  • కాదు
  • కాలంలో
  • తెలుస్తున్నది

Extractive Summary:

మార్గ, దేశి స్రవంతుల కూడలి స్థానం (మొత్తం ఎనిమిది విభక్తులు) ఒక్కొక్క విభక్తికి ఒక పద్యం, తర్వాత ఒక రగడ, ఆ తర్వాత అర్ధరగడ చెవ్వాలి. ఆ తర్వాత నార్వవిభక్తికంగా ఒక పద్యమూ, అంకితాంక పద్యమూ చెప్పాలి. ఆ తర్వాత ఏదో ఒక గణం మాత్రమే ఆవృత్తి అవుతూ ఉంటుంది.


Chunk 9 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18517

OCR Issues:

  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • కూడా
  • మొదలైన
  • చాలా
  • నాటకాలలో
  • పాటలు
  • రచించిన
  • వచనాలు
  • తెలుగులో
  • వరకు
  • భాషలలో
  • రామాయణం
  • శతాబ్దిలో
  • వారు
  • నారాయణదాసు
  • తెలుగు
  • ఉత్తర
  • పద్యాలు
  • కాని
  • రామదాసు
  • వంటి
  • రాసిన
  • సుమ్మీ
  • హరికధలు
  • ఉన్న
  • నాటక
  • నాటకాలు
  • భారతీయ
  • తత్వాలు
  • వేమన
  • వారి

Extractive Summary:

అధునికాంధ్ర డేయ కవిత్వం వ ఈ రకంగా సాగిపోతాయి ఈయన తత్పగ్గీతాలు. గత శతాబ్దిలో హరికధలకున్న ప్రాచుర్యమూ, ప్రాబల్యమూ గమనించిన కధకులు ఈ శతాబ్దిలో కూడా విరివిగానే రచించినారు. ఈ వచన కావ్యశాఖలో కృష్ణమా చార్యుడు రచించిన 'సింహగిరి నరహరి వచనాలు మొదటివి.


Chunk 10 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16843

OCR Issues:

  • ASCII junk on lines: [123, 130, 206, 252, 318]

Key Terms:

  • గురజాడ
  • కూడా
  • ఆధునిక
  • గేయం
  • మొదలైన
  • కాని
  • ఛందస్సులలో
  • కవిత్వం
  • తెలుగులో
  • అంటే
  • శతాబ్ది
  • గేయాన్ని
  • రచించినాడు
  • అనేది
  • సాహిత్యాన్ని
  • జానపద
  • కంటె
  • గురించి
  • భాషా
  • ఆంగ్ల
  • మేలుకొలుపు
  • మొట్టమొదటి
  • కావ్య
  • కావ్యం
  • అంటారు
  • పాటల
  • వరకు
  • వంటి
  • తర్వాత
  • కన్నడంలో

Extractive Summary:

నారాయణరెడ్డి గారు తమ పరిశోధన (గ్రంధంలో 'మేలుకొలుపు' అనే గేయాన్ని మొట్టమొదటి ముత్యాలసరంగా గుర్తించినారు.” ఈ గేయం గురజాడ “ముత్యాల సరములు' (తోకచుక్క కంటె సుమారు ఒక సంవత్సరం ముందుది. అప్పుడే తెలుగు కవిత్వంలో విప్ల్రవశకం ఆరంభమైనది.” అని అభిప్రాయపడిన శ్రీశ్రీతో ఏకీభవిస్తూ గురజాడ మీద రాస్తున్న ఈ అధ్యాయాన్ని ఆ వాక్యంతోనే ఆరంభిస్తున్నాను. ఆధునిక కవిత్వానికి 20వ శతాబ్ది ఆరంభాన్ని ఒక హద్దుగా నిర్ణయించుకొన్నా ఈ శతాబ్దిలో వెలసిన కవిత్వాన్నంతా ఆధునికకవితగా పరిగణించనక్కరలేదు.


Chunk 11 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19046

OCR Issues:

  • ASCII junk on lines: [7, 8, 46, 80, 108]...

Key Terms:

  • గురజాడ
  • ముత్యాలసరం
  • ఆధునిక
  • కూడా
  • ఛందస్సు
  • కాని
  • జానపద
  • కవితా
  • నూతన
  • పద్యం
  • ఛందస్సును
  • ఉంటుంది
  • అప్పారావు
  • ముత్వాలసరం
  • ఆధునికత
  • కాదు
  • గారు
  • ముత్యాలసరాల
  • నుంచి
  • పద్య
  • శ్రీశ్రీ
  • వాడుక
  • విషయం
  • చాలా
  • నాలుగు
  • మూడు
  • లక్షణం
  • మాత్రలు
  • ముత్యాలసరంలో
  • కవిత్వం

Extractive Summary:

  • అయితే ఒక్కొక్క యుగానికి ఒక యుగకర్త ఉంటాడని, ఆ యుగాన్ని ఆ యుగకర్త పేరు మీదుగా వ్యవహరించాలనే దృక్పధమున్న విమర్శకులు చేసే యుగవిభజన ఇది. అందులో ఒక్కమాత్రా నియమం తప్ప, యతిప్రాస నియమం లేని గేయాన్ని చేపట్టడం, పైగా వాడుకమాటలు ప్రయోగించడం, ఆ గేయాన్ని ఉదాత్త విషయాలను వ్యక్తీకరించడానికి వాహికగా చేయడం ఒక దానికన్న ఒకటి మిన్న అయిన ప్రయోగాలే. ఈ పాదంలో కూడా ఒక సప్త్రమాత్రాగణం (3+4) మీద ఒక గురువు ఉంటుంది.

Chunk 12 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17020

OCR Issues:

  • ASCII junk on lines: [192, 284]

Key Terms:

  • గురజాడ
  • కూడా
  • నీలగిరి
  • ఆధునిక
  • పాటలో
  • జరిగింది
  • గేయంలో
  • సంగీత
  • అయినా
  • మాత్రల
  • ద్వారా
  • అప్పారావు
  • కవిత్వం
  • దీని
  • గేయం
  • చరణంలో
  • మాత్రలు
  • కాని
  • పాటలలోని
  • ఉన్నది
  • రచనా
  • భావాలను
  • పాడేటప్పుడు
  • నవ్యత
  • ముందు
  • విధంగా
  • ఉంటుంది
  • పూర్తిగా
  • అనేక
  • పూర్ణమ్మ

Extractive Summary:

ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడలేదు. మలిన దేహులను మాలలని, మలినచిత్తులకు అధికకులాన్ని ఆపాదించిన ఈ వర్ణధర్శ్మం అధర్మమైన ధర్మమని మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడగ, రెందె కులములు మంచియన్నది, మాలయైతే మాలనే అగుదున్‌ అని గురజాడ వర్ణ వ్యవస్థ పట్ల తన వజసదృశ సంకల్పాన్ని వెల్లడించి విశ్వమానవ (మేమను చాటినాడు. “జీవితమే ఒక నాటకం” అనే సూక్తికి లక్ష్యప్రాయంగా సజీవమైన పాత్రలతో జీవితాన్నె యధాతధంగా నాటకంగా మలిచి తెలుగులో ఉత్తమోత్తమ నాటకాన్ని సంతరించిన గురజాడ అప్పారావు, ఎన్నో వళ్ళ తర్వాత కూడా మళ్ళీ అదే సమస్యను తీసుకొని ఉత్తమోత్తమ గేయకావ్యంగా తీర్చిదిద్దడం ఆ సమస్యపట్ల ఆయనకున్న అభిమానాతిరేకం వెల్లడవుతున్నది.


Chunk 13 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15179

OCR Issues:

  • ASCII junk on lines: [3, 186, 187, 263]

Key Terms:

  • గురజాడ
  • కూడా
  • గేయం
  • ద్వారా
  • గీతం
  • కవిత్వం
  • గేయంలో
  • దేశభక్తి
  • ఆధునిక
  • రెండు
  • ప్రకృతి
  • మనిషి
  • అయితే
  • కాని
  • అప్పారావు
  • గేయాలు
  • కవితా
  • పూర్ణమ్మ
  • ఉన్నది
  • మాటలతో
  • చాలా
  • తక్కువ
  • చిన్న
  • “దేశభక్తి
  • ఆధునికాంధ్ర
  • గేయమిది
  • సరళంగా
  • పంక్తులు
  • మూడు
  • పిల్లల

Extractive Summary:

“ఒక్క “దేశభక్తి” గీతం చాలు, గురజాడను ప్రపంచకవులలో ఒకడిగా నిలుపుతుందని, రామాయణ మహాభారతాది ఇతిహాసాలకున్న విలువ ఈ ఒక్క గీతానికే ఉందని, ఒక తెలుగుకవి ప్రపంచానికిచ్చిన కవిత్వపు కానుక అని, మానవుని ఆధ్యాత్మికయాత్రలో “'భగవద్దీతకు గల స్థానం ఈ గీతానికున్నదని, ఈ గీతం పావురంలాగా ప్రశాంతంగా రవళిస్తూనే సింహంచేసే క్ష్వేళాధ్వనిని స్ఫురింపజేస్తుందని, ఏకకాలంలో ప్రభుసమ్మితంగాను, కాంతాసమ్మితంగానుకూడా మానవత్వాన్ని ఉపదేశిస్తుందని”ో శ్రీశ్రీ 'ముత్యాలసరాలు” అనే వ్యాసంలో అభిప్రాయపడినాడు. శ్రీ పాద గోపాల కృష్ణమూర్తిగారు గురజాడ నూతన కవితా రితులను ఒక వ్యాసంలో చక్కగా సమీక్షించినారు.”* ఆ సమీక్షా సారాంశం ఇది; (1) ఆధునిక కవులలో “లసబైన తిరుగుబాటుదారు” అవ్వ్పారావు ఒక్కడే (2) తెలుగు భాషలోని అందచందాలు మాత్రాభఛభందస్సులలోనే బయల్పడగలవని గ్రహించి మొదట ఆచరణలో పెట్టింది అప్పారావే. ప్రబంధ కవులు తమ వర్ణనా వైదగ్యాన్ని ప్రదర్శించడా నికి ఏదో ఒక చిన్న కధను తీసుకొని, కవి సమయాల మూసలో దీర్హ సమాసాలతో పద్యాలకు పద్యాలు, అశ్వాసాలకు ఆశ్వాసాలు వర్ణనలతో నింపివెస్తే ఆ ప్రబంధాలను పుక్కిటబట్టిన గురజాడ అప్పారావు కధలో సన్నివేశకల్పనకు నేపధ్యంగానో, మూర్తిచిత్రణకో మూడున్నర పాదాలు గల ఒకటి, రెండు ముత్యాలసరాలలో చాలా తక్కువ మాటలతో వర్ణనలు మూర్తిగట్టించినాడు.


Chunk 14 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0131-0140.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16569

OCR Issues:

  • ASCII junk on lines: [175, 275, 307]

Key Terms:

  • గురజాడ
  • మాత్రలు
  • గురువు
  • మాత్రల
  • కూడా
  • రెండు
  • వ్యావహారిక
  • పాదంలో
  • కాని
  • భాషా
  • చివర
  • పాదం
  • ముత్యాలసరం
  • చివరి
  • వాడుక
  • విధంగా
  • భావం
  • అప్పారావు
  • వరకు
  • గ్రాంధిక
  • కవిత్వం
  • నాలుగో
  • చక్కగా
  • అట్లాగే
  • ఉదాహరణ
  • ముత్యాలసరాల
  • ఒకటి
  • ఉన్నవి
  • నాలుగు
  • మాత్ర

Extractive Summary:

చల్లగాలులు పూలురాల్చ్బగా ఉల్లమలరడం, వింతగానం చెవులకు సోకగా పూర్వవాసనలు పిలిచినట్లు కావడం, లవణుడు ఆకలి మరచి పరవశుడు కావడం, నాయిక అరమొగిద్సిన కన్నుగవతో చెదరియాడెడి ముంగురులతో, బెడగునడకలతో సాగుతూ పాట పాడటం, ఆ పాటలో నాయకస్మరణం ఉండటం, నాయికా నాయకుల సంభాషణను చంద్రుడు తాటివనం చాటుగా చెవియొగ్గి వినడం- ఈ విధంగా శృంగార రసానికి తగిన సన్నివేశాన్ని చక్కగా కల్పించి కొద్ది మాటలతోనే ఉద్దీపన విభావాదులను, వ్యభిచారి భావాలను చక్కగా పోషించి, శృంగార రసస్సూర్తిని కలిగించినాడు. సౌందర్య వివేచనకోసం, ఇందులో ఒక్కొక్క దానిని విడదీసి చూడటం సాధ్యమేకాని, ఆయన కవిత్వం వీటన్నిటి కలయిక” అని దా॥ వెల్చేరు నారాయణరావు గారు తమ సిద్ధాంత వ్యాసంలో అభిప్రాయపడినారు. అయితే పాదం చివర ఒక మాత్రాకాలం విశ్రాంతి తీసుకొంటేనే గాని లయ కుదరదు, మూడుమాత్రలు ఉన్నా నాలుగు మాత్రలుగానే పరిగణించాలి.


Chunk 15 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14371

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గురజాడ
  • ముత్యాలసరం
  • మాత్రలు
  • గేయం
  • కూడా
  • వరకు
  • మాత్రల
  • చాలా
  • తర్వాత
  • అంటే
  • ఉన్నాయి
  • మూడు
  • పాదం
  • కాని
  • నారాయణరెడ్డిగారు
  • రెండు
  • గేయాన్ని
  • మరొక
  • చివరి
  • అప్పారావు
  • చేసిన
  • ఉండటం
  • నాలుగు
  • విరామం
  • విధంగా
  • పాదనియతి
  • కాలం
  • కవిత్వం
  • ఉన్న
  • ఎక్కువగా

Extractive Summary:

అంటే ఈ అధికపాదం ఒకచోట ఒక గణంగాకాని (8 మాత్రలు), ఇంకొక చోట రెందు గణాలుగా కాని (39+4), మరొక చోట మూడు గణాలుగాకాని (3+4+3) కనిపిస్తుంది. గురజాడ కవిత్వం మీద వెల్సేరు నారాయణరావుగారు చేసిన ఈ (ప్రతిపాదన చాలా నూతనమైనది.ో ముత్యాలసరంలో వచ్చిన అధికపాదాన్ని వచనంలాగా చదవాలని, దానిని ఎట్లా చదువుతారో డా॥ చేకూరి రామారావుగారు తన అనుభవంలో ఒక జానపదుడు ఆశు వుగా చెప్పిన గేయాన్ని 'ముత్యాలసరం” వ్యాసంలో ఉదాహరించినారు. “పూర్ణమ్మ” గేయకథ బాలికలు పాడుకోవటానికి ఉద్దేశించి చేసిన రచన కాబట్టీ దానికనుగణంగానే ఈ గేయం లయాత్మకంగా నడిచింది.


Chunk 16 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0151-0160.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14298

OCR Issues:

  • ASCII junk on lines: [187, 259, 260]
  • Repeated punctuation clusters: 11 occurrences

Key Terms:

  • గురజాడ
  • ముత్యాలసరం
  • ఆధునిక
  • కూడా
  • అయితే
  • మొదటి
  • చాలా
  • మాత్రలు
  • ప్రాస
  • రచించినారు
  • జరిగింది
  • వైవిధ్యాన్ని
  • వల్ల
  • మాత్రలుగా
  • వరకు
  • యతిని
  • రెండు
  • చివరి
  • నియతంగా
  • విషయంలో
  • గాని
  • మూడు
  • అన్ని
  • పాదాల
  • పాదమధ్యంలో
  • విధంగా
  • ప్రభావం
  • ఒక్క
  • ముత్వాలసరం
  • అట్లాగే

Extractive Summary:

అందుకే గురజాడ ప్రారంభించిన కవితా విప్లవం అసంపూర్ణ విప్రవమని, ఆయన మార్గమే ఆనాడు కొనసాగి ఉంటే, ఆశుసాహిత్యరీతిలో విద్యావంతులకూ, పామరులకూ ఉమ్మడిగా ఒక కవితామార్గం రూపొందిఉండేదని, భావకవిత్వపు ఊహలకు చోటులేని ఒక వాస్తవిక ప్రాధాన్యమైన కవిత్వం వచ్చి ఉండేదని వెళ్చిరు నారాయణరావుగారు అభిప్రాయపడినారు. అప్పుడు ముత్వాలసరం నడక ఈ విధంగా ఉంటుంది. రెండు పాదాలలోనూ మొదటి గురువును అతీతకాలంలో వచ్చిన అక్షరంగా గ్రహించి “ఓ దీర్జాన్ని మరిరెండు మాత్రల కాలం సాగదీస్తే నడక కొత్తసాబగును సంతరించుకొంటుంది.


Chunk 17 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0161-0170.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13603

OCR Issues:

  • ASCII junk on lines: [118]

Key Terms:

  • రెండు
  • గేయంలో
  • శ్రీశ్రీ
  • మాత్రలు
  • జరిగింది
  • రచించినారు
  • మొదటి
  • ముత్యాలసరం
  • తర్వాత
  • కూడా
  • ముత్యాలసరంలో
  • చాలా
  • కొన్ని
  • అధికంగా
  • రచించిన
  • వరకు
  • నాలుగు
  • మాత్రల
  • మాత్ర
  • ముత్యాలసరాలు
  • ముత్యాలసరాలలో
  • ముత్యాల
  • గురువు
  • విధంగా
  • నాలుగో
  • వాడటం
  • వాడి
  • వాడినారు
  • ఉన్నది
  • లేదు

Extractive Summary:

అధిక గురువు (ఆ,పా) విడిచి (లేదా లోలోపల గబాలున చదువుకొని) లింపు పాదెద- లింతు నెల్లడ.. అని ఈ విధంగా చదువుకుంటేనే కాని నదకకుదరదు, అయితే రెండోపాదం చివర రెండు మాత్రలు తగ్గించి, మూడోపాదం మొదటి రెండుమాత్రలు పెంచినారు. బాపురెడ్డి గేయనాటకాలలో ఒకచోట ముత్యాలసరం దీర్హపాదం ఒకటి, ఆ తర్వాత హ్రస్వపాదం (8 మాత్రలు), మళ్ళీ దీర్హపాదం, హ్రస్వపాదం (8 మాత్రలు) ఈ విధంగా పల్లవిని కూర్చి గేయాన్ని ముత్యాలసరంలో రచించినారు. అంటే ఈ గేయఖండికలో మూడుమాత్రల స్థానంలో అన్నీ 'లగి లే (మాతం-గాలో ఒక మాత్ర అధికంగా పడటం జరిగింది.)


Chunk 18 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0171-0180.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14485

OCR Issues:

  • ASCII junk on lines: [28, 230, 279]

Key Terms:

  • ముత్యాలసరం
  • జరిగింది
  • నాలుగు
  • రెండు
  • మాత్రల
  • కాని
  • కవిత్వం
  • కూడా
  • గేయంలో
  • మొదటి
  • ఆధునిక
  • కాదు
  • జగణం
  • ఉంటుంది
  • భావకవిత్వం
  • లేదు
  • కొంత
  • చివరి
  • గురజాడ
  • భావకవితా
  • భావకవిత్వానికి
  • అభ్యుదయ
  • కవితా
  • శ్రీశ్రీ
  • అయితే
  • అనేక
  • క్రమంలో
  • స్థానంలో
  • ఉన్నది
  • ఛందస్సు

Extractive Summary:

ఉదాహరణకు 'అందకుంటున్నవి, 'ఆవరిస్తున్నది" అనే మాటలు, “అంద -కుంటున్నవి), “ఆవ-రిస్తున్నది' అని ఈ విధంగా పదాంశంగా విరగకుండా “అం”, *ఆ” ఒక అక్షరం మాత్రమే పూర్వగణంలోకి వెళ్లి; “దకుం-టున్నవి, 'వరి-స్తున్నది (3+4) లాగ ఛందస్సు ప్రకారం చదువు కొంటున్నందు వల్ల నడక వింతగతిని సంతరించుకొన్నది. ఈ గేయంలో నాలుగోపాదం చివర రెండుమాత్రల (గురువు) అధికంగా వేసి, ఏమో అని మరొక అధిక పాదంరాసి, చివరి పాదంలో మొదటా చివరా ఒక గురువు (మొత్తం రెండు గురువులు) అధికంగా వేసినారు. ఆ బాధలో ఒక సుఖం ఉంటుంది.


Chunk 19 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0181-0190.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19513

OCR Issues:

  • ASCII junk on lines: [88, 91, 92, 96, 108]...

Key Terms:

  • కవిత్వం
  • కిన్నెర
  • కిన్నెరసాని
  • విశ్వనాధ
  • రాయప్రోలు
  • భావకవిత్వం
  • కాల్పనిక
  • గురజాడ
  • భావకవిత్వంలో
  • కావ్యంలో
  • భావకవులు
  • కవిత్వంలో
  • సుబ్బారావు
  • గేయాలు
  • కొంత
  • కవిత్వాన్ని
  • జరిగింది
  • భావకవిత్వాన్ని
  • తెలుగు
  • ఉన్నది
  • ఆధునిక
  • కూడా
  • మొదలైన
  • పాటలు
  • “కిన్నెర
  • వల్ల
  • ప్రాధాన్యం
  • అయితే
  • గురించి
  • ఆధునికాంధ్ర

Extractive Summary:

భావకవికి “తన అనుభూతిని మించిన సత్యమూ, తన అంతరంగానికి మించిన ప్రపంచమూ లేకపోవడం వల్లా, భావకవిత్వంలో కవి ఆత్మవ్యక్తికి అపారమైన ప్రాధాన్యం వస్తుందని”” వెల్చేరు నారాయణరావు తమ సిద్ధాంత వ్యాసంలో అభిప్రాయ పడినారు. విద్వాన్‌ విశ్వం భావకవిత్వాన్ని గురించి రాస్తూ రవీంద్రుని అభిప్రాయాన్ని ఉదాహరించిే దాని మీద వ్యాఖ్యానిస్తూ “కవిత తనకు జనానికి మధ్య భావవాహికగా కాక, అది తన హృదయాన్ని తనకే వినిపించే జిహ్వికగా చేసుకొన్న ఈ రకం కవి, తనలో తాను కూరుకొనిపోయి, జన భావాలకు దూరమైనాడు.”” అని అభిప్రాయపదినాడు. ఆయన ప్రతి రచనలోనూ ఈ అభిమానం కనిపిస్తుంది.


Chunk 20 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0191-0200.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 15766

OCR Issues:

  • ASCII junk on lines: [131]

Key Terms:

  • మొదటి
  • కిన్నెర
  • జరిగింది
  • ఉంటుంది
  • “కిన్నెర
  • రెండు
  • కావ్యంలో
  • వల్ల
  • కిన్నెరసాని
  • తర్వాత
  • మూడు
  • రకమైన
  • నాలుగు
  • మాత్రల
  • కూడా
  • పాదాలలో
  • ఉదాహరణకు
  • పునరుక్తి
  • కావడం
  • వాడటం
  • ఉన్నది
  • రావడం
  • తెలుగు
  • గోదావరి
  • పాదాలు
  • ఉంటాయి
  • నియతంగా
  • పాటించడం
  • విధంగా
  • గురువు

Extractive Summary:

కాసి ఆ దోషమే అలంకారంగా భాసించింది ఈ కావ్యంలో. ఆ భావపరిణామమే ఈ కావ్యంలో కనిపిస్తుంది. ఇది కొంత అత్యుక్తిగాను, అశాస్రీయంగాను కనిపించినా, ఆ రకమైన ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పడానికి ఈ కావ్యంలో అంతస్సాక్షాలున్నాయి.


Chunk 21 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0201-0210.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17421

OCR Issues:

  • ASCII junk on lines: [21, 22, 71, 120, 229]...

Key Terms:

  • ఎంకి
  • పాటలు
  • రెండు
  • మాత్రల
  • మొదటి
  • కూడా
  • ఉంటాయి
  • పాటల
  • ఉంటుంది
  • పాటలలో
  • నండూరి
  • కోకిలమ్మ
  • కనిపిస్తుంది
  • నాలుగు
  • పాదాలలో
  • అయితే
  • తర్వాత
  • చాలా
  • చివర
  • నియతంగా
  • ఎంతో
  • కావ్యం
  • తెలుగు
  • “ఎంకి
  • కిన్నెరసాని
  • అంటే
  • మూడు
  • జరిగింది
  • పాదాలలోను
  • చివరి

Extractive Summary:

ఎంకిపాటలు విడివిడి పాటల సంపుటే అయినా, ఏ పాటకాపాట ఒక ఖండ కావ్యంగా ఉన్నా సమాహారంగా చూసినప్పుడు కావ్యానుభూతి కలుగుతుంది. యొంకి పాటలను ఒక క్రమంలో పరిశీలిస్తే ఒక ఉదాత్త ప్రణయ కావ్యమే అవుతుంది* అయితే కవికి ఈ పాటల రచనలో కావ్యదృష్టి లేదు. అయితే ఈ పదాలన్నీ ఒక మండలానికి (గోదావరి జిల్లాకు) సంబంధించినవే కావు.


Chunk 22 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0211-0220.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15792

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బాపిరాజు
  • రెండు
  • ఉన్నది
  • కావ్యంలో
  • కావ్యం
  • తర్వాత
  • కూడా
  • గేయకావ్యం
  • నియతంగా
  • పాదాల
  • శివతాండవ
  • ఉంటుంది
  • కాదు
  • “శశికళ
  • జరిగింది
  • మొదలైన
  • హృదయేశ్వరి
  • ఊర్వశి
  • మాత్రలు
  • లాస్యం
  • విశ్రాంతి
  • చివర
  • వస్తువు
  • ఒకటి
  • ఆధునికాంధ్ర
  • ప్రణయ
  • రచించినారు
  • ప్రతి
  • గేయాలు
  • పద్యం

Extractive Summary:

“హృదయేశ్వరి' కావ్యంలోని 'వైతాళికము” అనే ఉచ్చ్వాసాన్ని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విని, నడకలు బాగున్నాయని సంతోషించి ఆ ఛందస్సుకు 'దండాడింపులు' అని నామకరణం చేసి తాను “గీతా సీతారామము” అనే కావ్యంలో ఈ ఛందస్సును ఉపయోగించినారట. భావకవిత్స్వయుగంలో భక్తి కవిత్వం ఒక (ప్రధానశాఖ, కాబట్టీ ఈ కావ్యాన్ని భావకవిత్వయుగంలో చేర్చవలసి వచ్చింది. అంతేకాని భావకవితారీతి, ప్రభావమూ ఈ కావ్యంలో ఏ మాత్రం కనిపించవు.


Chunk 23 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0221-0230.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17231

OCR Issues:

  • ASCII junk on lines: [7, 37, 264, 266, 296]

Key Terms:

  • ప్రకృతి
  • కవిత్వం
  • కూడా
  • ప్రణయ
  • భావకవి
  • రచించినారు
  • రచించిన
  • కావ్యం
  • చాలా
  • కవికొండల
  • వచ్చిన
  • జరిగింది
  • అయితే
  • కాదు
  • కావ్యాన్ని
  • ముసలమ్మ
  • కోసం
  • విప్రలంభం
  • కనిపిస్తుంది
  • కవిత్వంలో
  • ముఖ్యంగా
  • వరకు
  • కాబట్టి
  • అయినా
  • గేయకావ్యం
  • ఇందులో
  • తీసుకొని
  • కొన్ని
  • ప్రభావం
  • లేదు

Extractive Summary:

ఆ చెరువు కట్ట ఒక సంవత్సరం వర్షాకాలంలో తెగిపోగా సళ్ళు ఊరిని చుట్టుముట్టినాయట. కనక ఈ కావ్యాన్ని భావకవితాయుగానికి చెందినదేనని చెప్పవచ్చు. ఉదాహరణకు కన్నీరుతో వలపు పన్నీరుతో పాల మున్నీరులో గలియు మిన్నేరు వలె మెరసి మిన్నంటి తన మగని వెన్నంటి కడువడిగ నడిపించినది-చెల్లమాంబా ఆ పూల పడవ నల్లన -చెల్లమాంబా (దెల్లమాంబ) తలిరోర్పుతో నీటి యలలూర్చుతో అంద ముల నూర్చుతో కిన్నె రటు తూగి, యిటు తూగి బిగువుటందాలతో-నగవు టందాలతో నిండుగా ప్రవహించెనే-పువ్వుల్ల చెండులా చెలువొలికెనే (కిన్నెరసాని పాటలు) దెనుగొండ వాట జాతీయోద్యమపు రోజులలో వచ్చిన ప్రశస్తమైన గేయకావ్యం "పెనుగొండపాటి.


Chunk 24 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0231-0240.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17506

OCR Issues:

  • ASCII junk on lines: [15, 150, 319, 320, 321]
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • గేయం
  • గేయాలు
  • దేశభక్తి
  • గేయంలో
  • కవిత్వం
  • కూడా
  • మొదలైన
  • జాతీయ
  • వంటి
  • జాతీయోద్యమం
  • రోజులలో
  • ఆంధ్రుల
  • పన్ను
  • కీర్తనలు
  • రచించిన
  • గేయాలలో
  • అసంఖ్యాకంగా
  • చేసినారు
  • పంక్తులు
  • చాలా
  • గానం
  • రాయప్రోలు
  • గాంధీ
  • గాంధి
  • కవితా
  • రచించినారు
  • తెలుగు
  • అయితే
  • లేదు
  • ప్రతి

Extractive Summary:

ఈ సంపుటిలోనే ఉన్న రోడ్డు రోలరు లాగే శ్రామికుల బాధామయ జీవితాన్ని వ్యక్తీకరించే పాటలో మారువాడి అప్పుకంటె మాయదారి బతుకుకంటె బరువా ఇంతోటి బండరాయి మామయ్య లాగరా హయిలెస్స లాగరా రోడ్డు రోలరు ముందడుగై సాగరా వంటి పంక్తులు గుండెను పట్టివేస్తాయి. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అనే ప్రాచీన సూక్తి అనాదినుంచీ జాతినాడులలో ఘూర్చిల్లుతూ వస్తున్నదే... అయితే ఈ దేశభక్తి ఎక్కడికక్కడ ఒక పరిధికి పూర్వులలో లేదనే చెప్పాలి. సాహిత్యాన్ని ప్రచార సాధనం చెయ్యరాదనే ఛాందసులకు తిరుగులేని జవాబు ఇచ్చింది.” ఆ రోజులలో ఈ గేయాన్ని


Chunk 25 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0241-0250.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16270

OCR Issues:

  • ASCII junk on lines: [258, 290, 302, 341, 345]...

Key Terms:

  • తెలుగు
  • గేయాలు
  • దువ్వూరి
  • కవిత్వం
  • కూడా
  • గేయం
  • రచించిన
  • రామిరెడ్డి
  • భావకవి
  • గేయంలో
  • కాని
  • కొన్ని
  • సంఘసంస్కరణ
  • ప్రభావం
  • చాలా
  • భావకవులు
  • కనిపిస్తుంది
  • వంటి
  • గాంధీ
  • సాంఘిక
  • మధురభక్తి
  • కావ్యం
  • తాత్విక
  • భావించినారు
  • కవిత్వాన్ని
  • మొదలైన
  • రెండు
  • వారి
  • ప్రతి
  • దేశభక్తి

Extractive Summary:

తెలుగుదేశానికి ప్రత్యేకత ఉన్నదనీ, తెలుగువారికి చరిత్ర ఉన్నదనీ తెలుసుకొని, ఉ(ద్రేకపడి ఉప్పాంగిపోవడంలో ఈ చైతన్య లక్షణం కనిపిస్తుంది. ** ఈ చైతన్యం తెలుగు తేజాన్ని తెలుగు శౌర్యాన్ని తెలుగు ధర్మాన్ని తెలుగు శిల్పాన్ని తెలుగు సిరిసంపద లను, తెలుగు నదులను, మొదలైన తెలుగువాటిని వర్ణించడంలో ప్రదర్శితమైంది. ఢధమధఢమ, ఢమ ధమ-ధమథము, మ్రోగే భేరీ?


Chunk 26 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0251-0260.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18270

OCR Issues:

  • ASCII junk on lines: [179, 298, 348]

Key Terms:

  • కూడా
  • రచించిన
  • రాసిన
  • గేయాలు
  • బసవరాజు
  • కృష్ణశాస్త్రి
  • రచించినారు
  • పూర్తిగా
  • నాటికలు
  • సంగీత
  • స్మృతి
  • గేయాలను
  • కొన్ని
  • గేయనాటికలు
  • అయితే
  • వాటిని
  • వీరి
  • కాని
  • వంటి
  • తెలుగు
  • అప్పారావు
  • రెండు
  • మొదలైన
  • జరిగింది
  • సంభాషణలు
  • సాహిత్యంలో
  • వల్ల
  • నుంచి
  • గురజాడ
  • ఆధునికాంధ్ర

Extractive Summary:

“తన చక్సని చుక్క మంగళప్రద ఈ పాటికి చుక్కలలో ఒక చుక్కగా మారిపోయి ఉంటుందని, ఆ చుక్కలలో ఏ చుక్కో మంగళప్రద* అని చుక్కలనే అదుగుతారు. 'స్వాగతము” దగ్గరి నుంచి “సంవత్సరాది' వరకు-అంటే మంగళప్రద పుట్టినప్పటి నుంచి, చనిపోయి సంవత్సరాది వరకు-చూస్తే మొత్తం ఏడు గీతాలలో (స్వాగతము, శాస్తి దోపిడి, కదుపు తీపి, చలిపిడుగు, నిర్వాణ సుఖము, సంవత్సరాది) అంతస్సూత్రంగా కావ్యధర్శ్మం కనిపిస్తుంది, జీవిపుట్టుక, జీవిమరణం, ఆ స్మ లకీ కాలగర్భంలో దలిసి పోవడం-దీనికి సంబంధించిన అనుభూతి స్రవంతి ఈ గీతాలలో కనిపిస్తుంది. ఈ ఏడు గీతాలలో భాష రచన పేశలంగా ఉన్నా పొడిపొడి మాటలలోనే ఆరని తడి, అనుభూతి, అగాధమైన దుఃఖం ఉన్నందువల్ల పారకుని పేగులను కదిలిస్తాయి.


Chunk 27 — ఆధునికాంధ్ర-గేయకవిత్వం_pages0261-0261.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 1737

OCR Issues:

  • ASCII junk on lines: [1]

Key Terms:

  • పరిశోధన
  • ఆధునిక
  • గ్రంథం
  • చక్కని
  • సిద్ధాంత
  • అనుశీలించిన
  • విమర్శకులకు
  • వ్యాసకర్త
  • ఆచార్య
  • 5౫414
  • “ఆధునికాంధ్ర
  • గేయకవిత్వం
  • అన్న
  • విషయం
  • ఎన్నో
  • విషయాలను
  • పరిధిలోకి
  • తీసికొంటూ
  • శ్రీ
  • చెన్నకేశవరెడ్డి
  • గారు
  • కృషి
  • చేశారు
  • సిద్ధాంతగ్రంథం
  • సాహిత్య
  • రంగంలోని
  • ముఖ్యమైన
  • లోటును
  • భర్తీ
  • చేసింది

Extractive Summary:

ఆధునిక కవితల రూపం 1 య న క షే విషయంలో ఇంత బృహద్దంథం రాలేదు. మాత్రాగణగతులు ఎంత భావస్ఫోరకంగా ఉంటాయో ఈ = వ్యాసకర్త అనుళీలించిన పద్ధతి ఈనాటి విమర్శకులకు వ... అనుసరణీయం. య న్‌ 'సీరియస్‌'గా విషయపుష్టితో పరిశీలించిన చక్కని పరిశోధన వ | (గ్రంథం.