Telugu ఆడపిల్ల కథ - anilvaranasi/indianlanguages GitHub Wiki

గప. ౧౧4౨ 01 (1 శ 1 న క్‌ మాగా డూ [| (న గా | . నాళ. ననన టో -

రం క (1 మ్మ్‌, ॥ తి శ వో. మ్‌ ఖు ల కరన స్‌ యం ఏ 7 [సాక త యు 16 యనం. నగా ర లాల త్‌ వో నాళ వా

/ 651160(4(1ఎ ఆడఎల కథ ఉం (పసిడి పంటలు = 2) శా ౮ రన అకడమిక్‌ -కమిటీ __జనవిజ్హాన వెదిక ౬ ఓ అ ఆన | జనవిజ్ఞాన వేదిక,

శి న్‌ ఇ శ క జ్య కం! ఇ న! / ళ్‌ ఫా ః ఓ క్‌ ఖ్‌ శ జు అ శ అ _ ఓ ॥ 1 ము + ఫ్‌. ” “మాన్య న! లా ల న! ఖ ఇ 1 ళ్‌ ఓ ఇ | న్‌ క్‌ శ అ ( జ , ళ్ళ జ క న.

నను ఆడపిల్లను, నేను అందరిలాంటి ఆడపిల్లనే. నా కధ అందరి ఆడపిల్లల కధే. నా కధ చెబుతాను వినండి. మా అమ్మ నన్ను భయం భయంగా కనింది. నేను పుట్టగూడదని వెయ్యిదేవుళ్ళకు మొక్కు కొనింది. కడువుతో ఉన్నంతకాలం నరకం అనుభవించింది.

” అమ్మ నన్ను తడిమి చూచుకొనింది. భయంతో వణికిపోయింది. లోలోపలే కన్నీళ్ళు మింగేసింది. నన్ను గుండెలకు అదుముకొనింది.

నేను పుట్టానని మా నాయనకు తెలిసింది. అయినా నన్ను చూడడానికి రాలేదు. మానాయన వస్తాడేమోనని మా అమ్మ జడుసుకొనేది. ఎందుకో తెలుసా?

జో. ఇ

నాకు ఇద్దరు అక్కలు. వాళ్ళు నాకంటొ బాగా పెద్దవాళ్ళు. మగబిడ్డ కావాలని మా చ

యగ వమన ము... 11 న్నా . క్ష స్ష్నశ్వే 11 (శ (=

నాయన కోరిక. మూడోసారి కూడా ఆడపిలైనా అని ఆయన కోపం. ఆ కోపంతో మా అమ్మ మీద మండిపడేవాడు. నామీద మండి పడేవాడు. పాపం ఇందులో మా తపు ఏముంది? నా తవు ఎముంది? నాకు మూడేళ్ళు వచ్చాయి. మళ్ళ మా అమ్మ వురుడు పోసుకొనింది. ఈసారి నాకు తమ్ముడు పుట్టాడు. కొడుకు పుట్టాడని మా *“ నాయన సంబరపడిపోయాడు. అయితే ఈ. కానుతోమా అమ్మ చచ్చి బతికింది. ఆవరేషను చేసి బిడ్డను తీశారు. అపషుటి నుంచి మాఅమ్మ చిక్కి సగమ్రైంది. రోగాల పుట్టగా మారింది. అయితేనేం? మా నాయన సంబరపడి పోతు న్నాడు. మా అమ్మ అదే పదివేలు అనుకొనింది. మా తమ్ముడు పెరిగే కొందీ నా అవసరం పెరిగింది. నేను వాడిని ఎత్తుకోవాలి, ఆడించాలి. వ

ర . | క = / త్త. | _ _ వ నాక - ఫో త ననా అనతానానానె్తననని రా క ర్తి ల్‌ [ లై | యక ప వ / /. న్‌

వాడి ఉయ్యాల ఊపాలి. వాడు పొయ్యి దగ్గరికి పోకుండా చూడాలి.

4 ఒకసారి వాడు ఉయ్యాల నుంచి బయటిక్‌ తల వేలాడేశాడు. జారి జారి కింద పడ్డాడు. గుక్క తిప్పుకోకుండా ఏడవసాగాడు. వాడిని పట్టుకోవడం నా చేత కాలెదు.

మా అమ్మకు ఎక్కడలెని కోపం వచ్చింది. నన్ను చావగొట్టింది. అప్పటికి నాకు ఆరేళ్ళు

  • కూడా నిండలేదు. అది నాకు బాగా గురు.

నా ఈడు ఆడపిల్లలు కొందరు బడికి పాయ్యవాళ్ళు. నేనూ బడికి పోతానని ఏడ్చాను. ఆడపిల్లకు చదువు దేనికి? చదివి రాజ్యాలు ఎలాలా[ః అని మా నాయన కసురుకొన్నాడు. వగా మా యింటిలో అందరూ పాలం

_ పోవాలి. పని చేయాలి. మా పాలంలో పని

. లేనవుడు కూలికి పోవాలి...

మరి అప్పుడు మా తమ్ముడిని ఎవరు షో

న్‌ 4౫ | మే! 11 | 1 రో సళ 1 | ,

చూస్తారు! అందుకని నన్ను బడికి పంవ లేదు. నాకు చదువు రాలెదు.

స ఇంతలొ మా తమ్ముడికి ఆరో ఎడు వచ్చింది. వాడికి కొత్త గుడ్డలు కుట్టించారు. పలకా బలపం కొనిచ్చారు. మా నాయన .వాడిని ముద్నగా _ బడికి తీసుకొని పొయ్యాడు. టీచరమ్మకు అప్ప

గించి వచ్చాడు. వాడు ఇంటిలో అఆ ఇ ఈ అని రాశేవాడు. ఏ పెద్దగా సాగదిస్తూ వాటిని పలికేవాడు. ఏవేవో పాటలు పాడేవాడు. అది చూచి మా అమ్మ మురిసిపొయ్యేది. మానాయన ఉబ్బి పాయ్యే; నాకు కూడా ముచ్చట వేసేది. ఉబలాటం పుక్తేది. సెలవు రోజుల్లో మా తమ్ముడు ఆడుకో డానికి పాయ్యేవాడు. అవముడు వాడి వలక తీసుకొనేదాన్ని. దొంగచాటుగా పిచ్చి రాతలు

రాసేదాన్ని. ౦

నాకు వయసు రాసాగింది. మా అక్కలకు పెళ్ళిళ్ళు అయిపాయ్యాయి. అత్తవారింటికి వెళ్ళి పాయ్యారు. మా అమ్మ రోగంతో మంచం పట్టింది. ఇంటి పనులన్ని నా నెత్తిన పడ్డాయి. తెల్లారి లేచి ఇల్లూ వాకిలీ ఊడవాలి. పేడనీళ్ళు చల్లాలి. ముగ్గులు వెయ్యాలి. గిన్నెలు తోమాలి. సద్దికూడు తిని బ్యరెలు మేపడానికి పొలం పోవాలి. వాటిని పగలంతా మేపాలి. వచ్చేటపుడు కట్టెలూ ఎల్లలూ ఏరుకొన్ని రావాలి. ఇంటికొచ్చి పొయ్యి ముట్టించాలి. నిళ్ళు గాచి తమ్ముడికి పొయ్యాలి. వంట వండాలి. అందరికీ పెట్టాలి. ఇలా అమ్మ పని కూడా నా నెత్తిన పడింది. మా తమ్ముడు ఏడో తరగతికి వచ్చాడు. ఇప్పుడు వాడు నా మీద పెత్తనం చేస్తున్నాడు. వాడు ఏమి చేసినా తప్పులేదు. అదే నేను చేస్తే తప్పు. - 10

| పా ను గా ల సో న్నా = న్న్న న | అోనాానానన / గ - వాల నొ సు శా య గతా ఫ్‌ హై శే టీ .. 11

నేను వాడి ముడ్డి కడిగాను. మోశాను. శ ఆడించాను. అన్నం తినిపించాను. - చిన్నప్పుడు నన్ను చుస్తే కేరింతలు కొర్టు క్‌! వాడు. ఇప్పుడు నా కంటికి పెద్ద అయిపాయ్యాడు. 1 అమ్మా నాయన వాడి మాటే వింటున్నారు. ల వాడిని మగమహారాజు అంటున్నారు.నన్ను . + ఆడ ముండ అంటున్నారు. ( నా చుట్టుపక్కల ఆడపిల్లలు కూడా ఇంత కంటె సుఖవడింది లేదు. వాళ్ళలో కొంతమంది. - బడిలో చేరారు. అయితే ఏం లాభం. మూడు ॥ నాలుగేళ్ళలో అందరూ మానేశారు. ఇంటి చాకిరీతో / వాళ్ళకూ సరిపాయ్యది. ల కొంతమందినైతే ఇల్లు దాటి రానివ్వడం లెదు. గడప దాటితే ఆడపిల్లలు చెడిపోతారట. పరువు పోతుందట! చిన్నప్పుడే నయం. “* | అందరం కలిసి ఆడుకొనవాళ్ళం. 12

చెట్లు ఎక్కి చింత చిగురు కోసివాళ్ళం. కొమ్మల మీద ఉయ్యాల ఊగేవాళ్ళం.

2 అయితే వాళ్ళకంటే నేనే మేలు. బృరెలు మేపడానికైనా ఇల్లు వదిలి పోతాను. ఆడు

“కొంటాను. పిచ్చి పాటలు పాడుకొంటాను. / మేము పేదవాళ్ళం. గడప దాటకుంటేు మాకు ఎలా పూట గడుస్తుంది?

ఎ మగపిల్లలు ఎన్ని ఏళ్ళు వచ్చినా ఆడు కొంటున్నారు. నినిమాలకు పోతున్నారు. నడి రాతికి ఇంటికి వస్తున్నారు.

మరి వాళ్ళు చెడిపోరా? వాళ్ళంతా మంచి , వాళ్ళయితే ఆడపిల్లలు ఎందుకు చెడిపోతారు? . ఇదినాకు అర్ధం కావడం లేదు.

నేను పెద్ద మనిషిని అయ్యాను. కొత్తే పైటా

  • పావడా కొనిచ్చారు. మూడురోజులు మూల కూర్చోబెట్టారు. అమ్మలక్కలు వచ్చారు. అవీ

ఇవీ తినిపించారు.

ల 2 పాలన నా న వామ /| రే. [| వు ట్ట ₹ళ ం లా ఇలో రో

అప్పటి నుంచీ మా అమ్మకు దిగులు పట్టు కుంది. మానాయనను తొందర పెట్ట నాగింది. ఎ పెళ్ళి సంబంధాలు వెతకమని పోరు పెట్టనాగింది. అపుడే నేను బరువై పోయాను. తొందరగా వదిలించుకోవాలని చూస్తున్నారు. పరాయి దాన్నిగా లెక్కేస్తున్నారు. మూ అక్కల పెళ్ళొళ్ళకు మానాయన ఎకరా “పాలం అమ్మాడు. నా కోసం మిగతా ఎకరం అమ్మాలని చూస్తున్నాడు. నాకు పెళ్ళి భయం పట్పకొనింది. మా ఎదురింటి సుజాత నా కంటె నాలుగేళ్ళు పెద్ద. దానికి రెండేళ్ళు ముందు పెళ్ళయింది. . తర్వాత ఏడాదికే తల్లి అయింది. రేను కష్టమై ఆపరేషను. చేశారు. మనిషి చ్బ _ బతికింది. ఇప్పుడు దానిబిడ్డకు ఒకటు రోగాలు. 15

వాడితో ఏగలేక మనిషి-ఎముకల గూడులాగా మారింది.

మా పెదనాయన కూతురు గౌరికి పోయిన ఎడాది పెళ్ళ చేశారు. ఇల్లు గుల్ల చేసుకొని అపుల పాలయ్యారు.

ఏమి లాభం? మొగుడు చూడడానికి బాగానే

వుంటాడు. అయితే పచ్చితాగుబోతు. కట్నం

చాలలేదని పెళ్ళాన్ని. తరిమెశాడు. పుట్టెడు త శోకంతో ఆపిల్లవచ్చేసింది. ఒకసారి బావిలో దూకి చావడానికి పూనుకొనింది. అందుకే పెళ్ళంరకు నాకు భయంగా ఉంది.

ఇలా ఉండగా అక్షరదీపం వచ్చింది. ఊళ్ళో నాటకాలు వేశారు. వాటిని ఆడవాళ్ళు విరగబడి +. చూచారు. అవి ఎంత బాగున్నాయో చెప్పలేను. అచ్చం మా బతుకుల్నే చూపించారు.

*. ॥ . ( ఆ /| ఆ క్‌ | ళ || ఆజా అంత పారా "ఈ వ. | ఫట్‌. (ఫ్‌ | హ్‌ కీ ణో తా క 7 ళ్‌ -" ( క శ్ర | ఈ ) హాం రగం య నే ల ్‌ కో ర ో . న్‌ ఖ్‌ ఇ కనాన జ గో ఫాను ను (రడ లూ ' ళీ 7 ణా. మై (కీ క శి 1/7 గాణ!

ఇల్లాలు చదివితే ఇల్లంతా చదివినస్టే అని చెప్పారు. ఎంత మంచిమాట! మా అమ్మ చదువుకొని వుంటే ఎంత బాగుండేది? నాలుగు |] అక్షరాలు నేర్పించేది గదా అనిపించింది. తరువాత ఊళ్ళో ర్మాతి బడులు పెట్టారు. మా టీచరమ్మ మా ఇంటికి వచ్చింది. మా తమ్ముడిని వాలంటీరుగా చేరమని అడిగింది. _ " సే వాడు సరే అన్నాడు. మా యింటి ముందరే లెటు వేశారు. అందరికి పలకా బలపాలు వాచకాలు ఇచ్చారు. * + ఊరంతా చదువుల సంతలాగా మారి పోయింది. న ం. అమ్మను అడిగాను. ఆమె కాదనలేదు. 18

| సస) ప __ గ్‌ [గ క నా. నా మగ్‌ [హీ 1 | వల, ప్ర? ప ఇ || ఈం. 7 న .. నన తరి) సం డు ల్‌ గ 2! కసాకసా డా / క వ (లారా కా చచ స్‌ | 11101 తనైావనో కూ ల్‌ 109

మా తమ్ముడు చదువు చెప్పడం మా నాయనకు పెద్ద గొప్పగా అనిపించింది. అందుకే ఆయనకూడా నాకు అడ్డం చెప్పలేదు ర్మాతి బడుల్లొ ఆడవాళ్ళు విపరీతంగా చేరారు. మధ్యలో బడి మానేసిన వాళ్ళు కూడా చేరారు... ..:. బిడ్డ తల్లులు కూడా పలకా బలవం వట్టారు. లోకం మారిపోయి౨ంఏి అంటూ అందరూ అనుకోస్తాగారు. శ నేను ఎన్ని పనులున్నా ర్యాతి బడికి వోసాగాను. పగలు తీరిక ఉన్నవుడు ఇంట్లో కూడా చెప్పించుకొన్నాను. నాలో పట్టుదల లరిగెంది. , చదువులో మాకు చాలా నంగతులు తెలిశాయి. “ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండే దాక పెళ్ళి చెయ్యగూడదు. లోకం తెలిసే వయసు ౨0

“రావాలి. పిల్లలను కనడానిక్‌ శక్తి రావాలి. కట్నం ఇవ్వడం నేరం. తీసుకోవడం నేరం” అని ఒక 2 పాఠంలో ఉంది. అసలు ఆడవాళ్ళు ఎందులో తక్కువ. మగవాళ్ళ లాగా పొలం వనులు చేస్తున్నారు. నం౦ంనారాలు నడువుతున్నారా. టవున్లలో ఆడవాళ్ళు సైకిళ్ళు

  • తొక్కుతున్నారు. కార్లు నడువుతున్నారు. డాక్టరమ్మలవు తున్నారు. ప్లడరమ్మలవుతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్ళు రాజ్యాలు ఏలారు. యుద్ధాలు చేశారు. ఇప్పుడు కూడా మిలటరీలో ఆడవాళ్ళు ఉన్నారు. పోలీసుల్లో ఆడవాళ్ళు ఉన్నారు. ్‌ ఆడామగా వనిలో నమానం. తెలివిలో సమానం. పుట్టుకలో సమానం. పైగా బిడ్డల్ని కనేది తల్లి. పెంచేది తల్లి.

మ ఉం శం ళ€//ా

“కా యం. //

తాన సా

ఆమె లేకుంటే లోకమే లేదు. మరి ఆడపిల్లను తక్కువగా ఎందుకు చూసారు?

౮ మగపిల్లల లాగా ఎందుకు చది వించరు.. వరాయిదాన్నిగా ఎందుకు లక్క వేస్తారు?

ఇవన్నీ మము మాట్తాడుకొన్నాము. రోజూ. మాకు "ఈ రోజు మంచి విషయం చెప్పేవారు.

  • అందులో ఇవన్నీ వచ్చేవి. మాలో ఎన్నో ఆలోచనలు రేగేవి. మాకు కొత్త లోకం కనిపించ నాగింది. _.

ఆరు నెలలు గడిచాయి. నెను ఇపుడు బాగా చదవగలను. రాయగలను. చాలా సంగతులు నాకు తెలిసాయి. = చాకిరీ తపు ఒకపుడు మాకేమీ తెలియదు. | ఎవరి కన్నీళ్ళు వాళ్ళు మింగేవాళ్ళం. ఇవుడ

  • అలాకాదు. ఆడవాళ్ళం ఒక చోట రోజూ చేరాం.

4 11 1 ఇటో [| క్ష త. అ. ఇ , ా లశ నా లు అస! న్న వ్‌: త్త | | (గ గ! తో (1 " [. [

  1. "హి తళా. సా! [ |. త.

మౌ కవ్జైలు ఒకరితో ఒకరం చెప్పుకొన్నాం. కలిసి మాట్తాడుకొన్నాము. మాలాగా జిల్లా అంతా.

  • లక్షలాది మంది చదువుకొన్నారట. చదువుకొన్న వాళ్ళలో ఆడవాళ్ళ ఎక్కువట. చదువుకొన్న ఆడవాళ్ళు చాలా ఊళ్ళలో సారాయి అంగళ్ళు మూసి వేయించారట. కొన్నిచోట్ల మగవాళ్ళకు సమానంగా రూలి
  • సాధించుకొన్నారట. ఇవన్ని మాకు సెంటర్లలో తెలినాయి. ఇపుడు మా ఊళ్ళో జనచైతన్య కేం్యదాలు పెట్టారు. మంచి మంచి వుస్తకాలు ఇస్తున్నారు. _ వాటిలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. వారం వారం ఎన్నో సంగతులు చెపుతున్నారు.
  • పాటలు పాడిస్తున్నారు. పెద్దల చేత కొత్త విషయాలు చెప్పిస్తున్నారు.

4 . మ్య. ం. భఖ "ఉ* (5. నా | | వగ, | కో ప... య |! ల (ర్త | / | న. న |. //.

' మెము ఇప్పుడు పేపరు' కూడా చదువు తున్నాం. ఒక జిల్లాలో రాళ్ళు కొట్ట ఆడవాళ్ళు *.. సొసైటీలు పెట్టుకొన్నారట. ఒకరి కింద పని బయ్యడం మానుకొన్నారట.

  • ఇవన్నీ మేము పేపర్లో చదివి తెలుసుకొన్నాం. ఈమధ్య మా ఊరికి కలెక్టరు వచ్చాడు. ఆయనకు అందరం కలిసి అద్ది పెట్టుకొన్నాం. ఊరికి ౪ రకాళాయిలు కావాలని అడిగాం. ఆయన విధికొక బోరింగు వేయిసానని చెప్పాడు. వేయించాడు. అంత పెద్ద అధికారిని చూడడం నాకు అదే ఇప్పుడు ఎ అధికారి వచ్చినా మాకు కావలసినవి అడుగుతున్నాం. ఎ అన్యాయం

“ జరిగినా కలిసికట్టుగా ఎదిరిస్తున్నాం.

2/7

ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు. లోకం తెలియని అమాయకురాలిని కాదు. నాబతుకు సుజాతలాగా, గౌరిలాగా అయ్యేందుకు నను ఒపుుకోను. మా ఊళ్ళో ఆడవాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు. నేను కూడా తల్లినవుతాను. అయితేమా అమ్మలాగా భయంభయంగా మ్మాతం తల్లిని కాను. ధైర్యంగా, తృప్తిగా, తఆయ్యగా తల్లినవుతాను. అదీ ఆడపిల్ల కే తల్లినవుతాను. . అశ ళల

28 _. .

| పసిడి పంటలు -2 |! (నూతన అక్షరాస్రుల నాహిత్యం నాలుగవ దశ) ఆడపిల్ల కధ వెల 2.00. / ముద్రణ : 1993 జూలై ప్రతులు : 3000 4 రన, ; అకడమిక్‌ కమిటి, జన విజ్ఞాన వేదిక ఎ రైటు ఆంధ్రప్రదేశ్‌ ప్రచురణ జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్‌ 2-2-1105/34, తిలక్‌ నగర్‌, , హైదరాబాద్‌ - 44. 1 ఫోన్‌ ఏ 55 74 (03 వ

“5115004413 మన నూతన అక్షరాస్యులు విరుపేదలే కావచ్చు. నాగరికతా | ప్రపంచానికి ఆమడ దూరంలో బతుకుతుండవచ్చు. వాళ్ళది దుర్భరమైస మౌన సంస్కృతే కావచ్చు. అయినా వారికి వారి “పపంచం. ఒకటి నే వుంది. వారి ఆసక్తులు వారికున్నాయి. వారి అవసరాలువారికున్నాయి. ఆలోచించేందుకు “మెదడు, ఆస్వాదించేందుకు “హృదయం, న అనుభవించేందుకు “శరీరం వారికీ ఉనా ఎయి. ఇ య నూతనాక్షరాన్యుల సాహిత్యం వీటిని దృష్టిలో వుంచుకొని తయారుచేయవలసివుంది. వీరి ఆర్థిక్క సాంఘిక సాంస్కృతిక్త వెవిధ్యమూ మనం మరచిపోగూడదు. దీనికి తోడు ఏ జిల్లా అనుభవం చూచినా వీరిలో అత్యధిక శాతం మహిళలు. ఈ అంశాలను ఉద్యమ అనుభవాలను గమనంలో ఉంచుకొని సా తయారు చేసిన నూతన అక్షరాస్యుల సాహిత్యంలో “పసిడిపంటలు" సీరీస్‌ పేర వెలువడుతున ఎ ఈ పుస్తకాలు నాల్లవ దశకు చెందినవి. సుల్డువన సంయుక్తాల్తు తప్పనిస్తరెతే ఒకటి రెండు సంక్షి ష్టాలు ఇందులో వాడాము, వినోదం విజ్ఞానంతో పాటు జీవితావనరాలను కూడా ఇందులో | పరిచయం చేశాము. తెలుగునాట ప్రచారంలో గల ప్రజా సాహిత్యాన్ని దీని కనుగుణంగా .మలిచాము, తెలుగులో ఇదితాలి ప్రయత్నం. మీసలహాలక్కు సూచనలకు *_ స్వాగతం పలుకుతునా ఎం. బం

ని మవసు ఫౌండేషన్‌ లా పుస్తకాల పరిశీలవాపట్టిక __సపంపల గరం [దరి దా వుపకం పేరు ౬ ట్రీ కా ముందుల సాల్‌ ననన __మెకంపతల | కపప __లీవిపీలం తయారుచేసి (గం. __వీజలవిడదీపి | [0003 న్‌చపి (| 0 ల ___సరీక్షచేపిి ాడంరమిటలడ _పీజీలుపరిచూపివి | __కొడింగుచేపిి | __నిన్‌ చెయ్యనివి కనాన (అ తనాననననాననననననన పిన రరిల ' అననన