Telugu ఆంధ్ర నాయక శతకము_కాసుల పురుషోత్తమకవి_1996_175 P_SVKA103B183 noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saraii-amdhara-naaayaka-satakamau
Date: 2026-08-02 10:00
Chunks: 18
Book Overview
Book: ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183
Source: https://sundarayya.org/saraii-amdhara-naaayaka-satakamau
Total OCR chunks analysed: 18
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 92%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శ్రీ
- శాశ్వత
- బాబా
- పురుషోత్తమకవి
- కాసుల
- భారత
- మహాకవి
- శతకములోని
- ఎంతో
- న్‌ా
- పూజలు
- నామార్చన
- సంవత్సరమునకు
- శుక్రవారములు
- సహస్త్ర
- ఒకరోజు
- శతకము
- నన్ను
- కొన్ని
- భక్తులకు
- సైతము
- ఆధ్యాత్మిక
- వివిధ
- భాగవత
- భక్తి
- కవితా
- కవిత
- న్‌్
- క్షా
- న్నా
Per-Chunk Details
Chunk 1 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0001-0010.txt
OCR Score: 88% Telugu coverage
Characters: 18276
OCR Issues:
- ASCII junk on lines: [199, 202, 204, 208, 230]...
- Repeated punctuation clusters: 12 occurrences
Key Terms:
- శ్రీ
- శాశ్వత
- బాబా
- పురుషోత్తమకవి
- కాసుల
- భారత
- మహాకవి
- శతకములోని
- ఎంతో
- న్‌ా
- పూజలు
- నామార్చన
- సంవత్సరమునకు
- శుక్రవారములు
- సహస్త్ర
- ఒకరోజు
- శతకము
- నన్ను
- కొన్ని
- భక్తులకు
- సైతము
- ఆధ్యాత్మిక
- వివిధ
- భాగవత
- భక్తి
- కవితా
- కవిత
- న్‌్
- క్షా
- న్నా
Extractive Summary:
క చో "క ' భం వ ఇ శ యా ణు లా న టే శశ దా, ఈ ॥ | గ) తూ స అ గా క్క +! ( మా వ వై గ్ చకకని న | , పు అ ఆ ఇ న లత శల 5 ఇ క్ష క = జ శ ట్ 1 న చే [2 క ణ్ క. | ఫే ంం ॥ లీ / న యనే జో క శ ల మాక ల మై ఈ ॥ అ 5.
Chunk 2 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13385
OCR Issues:
- Repeated punctuation clusters: 16 occurrences
Key Terms:
- నివేదన
- పురుషోత్తమ
- కాసుల
- ఆంధ్ర
- వుంచి
- శ్రీ
- చాలా
- ఎన్నెన్నో
- పద్యం
- చేయవలెను
- మహాకవి
- శతకము
- నాయక
- వారి
- వారికి
- నీకు
- పూజా
- నెయ్యి
- సంవత్సరం
- వచ్చును
- నుండి
- స్వామికి
- రచించి
- శ్రీమాన్
- శనగన
- స్వామి
- మారింది
- నిరంతరం
- మనిషి
- నీవు
Extractive Summary:
అ శో కో కనాలి ఎ కజైల్ షో ప గా యాం , స వ నం లా ల ( టు జ ర ర్త / లో టి న స గం ఆలు నిష్యహకుకంలి జ్ర, చితీచితు వుభావ ష్య్మాఖ్య క రా గు హఠం ఘువ జీు శఉశగాళ 2: కాములళాం వ. స / అపుడు ( ఆరోతరగతి చదువుతోన్న రోజులు.... / ష్ నం + వీద్ధి అరుగుమీద, తుంగ చాస మీద, | 4 క స బాసింపట్టు వీసుకొని బుద్దిగా 1 ను చదువుకొంటుస్న సమయిం.... (చా | “ఆలు నిర్వాహకురాలు భూదేవి టై | త యవీల భారకుడసు నాఖ్యందెచ్చె*” - అనే సీస పద్యం-
Chunk 3 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12542
OCR Issues:
- ASCII junk on lines: [133, 138, 161, 317]
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- శ్రీ
- తెలుగు
- కలవు
- కూడా
- పురుషోత్తమకవి
- శ్రీకాకుళం
- తరువాత
- కిలోమీటర్ల
- మరియు
- ఇక్కడ
- నుండి
- మేషాండము
- మిత్రుడు
- శతకంలో
- హంసలదీవి
- వున్న
- దూరంలో
- వుంది
- ఆలయం
- కలదు
- బందరు
- అనగా
- దేవా
- దేవునకు
- అందుచేత
- జేసినారు
- నీకేమి
- కన్నా
- ఆంధ్ర
- నాయిక
Extractive Summary:
ఉష కతా ఉ(్ర క ఈ షణ శి ష మాతెలుగుతిల్లి ), క్ డ్రీ న కని జ్ క గ్ల 1 లి ణి వారో గ (్ర్ ఇళ మాతెలుగు తల్లికి మల్లెపూదండ పూర్తిగీతం ఇది : ఇన [రై పా గ్ మా తెలుగు తల్లికి మల్లెవూదడండ షా శ్ర (న మా కన్నతల్లికి మంగళారతులు... (71 కనముచూపులో కరుణ న్స గి, | గత ఆ జ . (ఈ పురాణ కథ ఇచ్చట వృరింపదగినది) ఆ మేషాండపు వానివద్దకుపోతే వాడేమి ఈయగలడు? (1 11... కూన వ గ ఆతకాట శ్వ ఫై చ 6౬4 న య్ బ్ర రా (సక ప వ ననన ఫై (9 “మున్నే కళింగదేశ విజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాటిం ౪” కొన్ని వానరంబులుండి శ్రీకాకుళనికేతనుండగు నాంధ్రమధుమధను జో సేవింపబోయి హరివాన రోపవానం బళ్చట గావింప నప్పుణ్కరాత్ర ఫే అ.
Chunk 4 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12563
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఉన్నది
- పద్యం
- పద్యంలో
- నీవు
- అన్ని
- ప్రతిలో
- అర్థం
- ప్రతులలోనూ
- పద్మంలో
- నాకు
- పద్మం
- శ్రీ
- పాదంలో
- కలవాడా
- భావం
- పాఠం
- నేను
- అంతేకాని
- అలాగే
- రెండు
- ప్రతులలో
- అర్ధం
- ప్రతిలోనూ
- వారి
- ఉండాలి
- స్తీ
- ఆంధ్రనాయక
- టీకా
- అందుకే
- గంగా
Extractive Summary:
ఆ పక్షంలో 'వందారు నుత్రామి అని ఉండటం లెన్స్ ఈ పద్యంలోనే 'వర్థిష్ణుకామ' అనే సమాసానికి అర్ధం కుదరటంలేదు. దశావతారాలలో ఒక అవతారమైన బుద్దుడు - “అ్రిపురకాంతల శీలంబులపహరింప బుద్ధవేషంబు గైకొన్న పోకలాడు” - కాశీఖండం, 6వ ఆ. ఇక, నేను - హత - చంపబడిన, విమత - శత్రువులయొక్క, జీవ - ప్రాణములు కలవాడా (శత్రువులను నంహరించినవాడా) అని అర్థం వ్రాశాను.
Chunk 5 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0041-0050.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 11579
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనువాదం
- ఉన్నది
- నీకు
- అర్థం
- మగువ
- తలకొట్లమారి
- త్వం
- శతకం
- అర్ధంలో
- పాదంలో
- ప్రతిలో
- భావం
- నీవు
- పద్యం
- గుడువంబెట్టునె
- రెండవ
- నాల్గవ
- అన్న
- వర్ణించాడు
- అందుచేత
- కొడుకు
- బ్రహ్మయా
- భాగానికి
- ఆచార్భులవారి
- వచనం
- రెండు
- అనువదించారు
- పాదాన్ని
- అనువదించకుండా
- కిమ్
Extractive Summary:
బ్ షష ౩ ే // ] క స్స న స్య వ్యసన న్ (7 వు ర 1 సా + శ డూ మన సస్త్యట్లుం న్ ప . ఆత ం మ తనరు న కన శే త్ ళలటుత కన స్త వ్ , ' వ న, స్ట తీధట్లూ కషాయ * ల శ (! ఇన 1 జ ల ఫ్ఞట్టర్యు సో జ శ | కళ్ల న శర్మా హనులే 4 జవ ; ల కుళా .
Chunk 6 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0051-0060.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 10642
OCR Issues:
- ASCII junk on lines: [60, 75]
Key Terms:
- శ్రీ
- వారి
- ఎంతో
- వారు
- నేను
- వారికి
- హృదయపూర్వక
- ఆంధ్ర
- టీకా
- శనగన
- ఆంధ్రనాయక
- ముద్రణకు
- ఆర్థిక
- సాహితీ
- మిత్రులు
- కొన్ని
- ఎన్
- శతకము
- శతకానికి
- చెప్పినారు
- అప్పుడు
- ఆర్
- ఇట్లు
- కాకాని
- తల్లి
- గారలు
- మంచి
- కాసుల
- కుటుంబ
- వదాలి
Extractive Summary:
11 త ా ౧ న్ / " క ట్ స క | లా 4 గీ చై | ఈ న్ న. ద క ఆ ఛై గర రట నో ఇభ ర భా ఎ న న వమన ననా స శతి: లో? (0 ప్ | ్గ వ ో | లం క శ గ్ | స వ్తోగ న ట్ యును రం మ ఫలు ప నం మట్!
Chunk 7 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0061-0070.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 13210
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నీవు
- కలవాడా
- శ్రీ
- చిత్ర
- గలవాడా
- అర్హములు
- నీకు
- పేరు
- యొక్క
- శ్రీకాకుళము
- కలవాడవు
- కలిగిన
- ఆంధ్ర
- గరుత్మంతుడు
- కాకుళ
- తాత్పర్యము
- ధరిస్తావు
- కోరిన
- నిన్ను
- వంటి
- కాంతులు
- తల్లి
- కుమారుడు
- చక్ర
- పిచండ
- లోకములకు
- శ్రీకాకుళ
- దేవా
- కడుపులో
- శేషుడు
Extractive Summary:
(శ్రీమదనంత లమ్ష్మీ యుతోరః ప్ప, చతురాననాండ పూరిత పిచందడ, దర చక్ర ఖర గదా శరాసనహస్తు నిఖిల వేదాంత వర్లిత చరిత్ర, నకల సొవన నదీ జనక పొదాంభోజ, రమణీయ ఖగకులోత్తము తురంగ, మణీసౌధవ తృణామండ లోరగతల్చ, వరకల్పకోద్యాన వన విహార, భాను సితభాను నేత్ర పౌభాగ్యగాత్ర, యోగిహృడ్గేయ, భువనైక భాగధేయ, చిత్ర చిత్ర ప్రభావ, దాక్షీణ్యభావ, హత నినుతజీవ, (శ్రీ/,కాకుళాంధ్రదేవ | అర్హములు : శ్రీమత్ = మంగళాకరమైన; అనంత లఖ్మీయుత = అనంత లత్మీతో కూడిన; ఇరః స్పల = రొమ్ము కలవాడా! , న , శ యమ ఖీ శన టం ఉస, “ట్రా కవ టీ ఖీ _ శ్రణతకాలా జ్ఞ = శ్వథీ శ ల కం ఫ్ క (| ఈ గాశణాల [= శా కు భా లో శ కట జ భిటోాా కి . ఆ న ( క - క్రమ మట్ జ.
Chunk 8 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0071-0080.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 15807
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- ఎప్పుడు
- నీకు
- చిత్ర
- అర్హములు
- నీవు
- చెప్పుము
- ప్రజలు
- మహిమను
- తాను
- తాతృర్యము
- దేవుని
- అయ్య
- ముందు
- మంత్ర
- అగరు
- తిరుమేను
- ఇట్టి
- శక్తి
- ఉన్నన్
- వంచన
- కీర్తి
- వర్షించి
- కాదె
- కాదా
- దగునె
- శివుని
- వేదములు
- అచటలేవు
- అనికదా
- లేనేలేవని
Extractive Summary:
వర మిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు భస్మాసురుని పేరు బాసినొవు తనయిల్లు గొచు నుగ్రుని బోరుటకు బీల్వు బాణుచేతులు తెగ బరికినావు జంపి విద్యలు ధాత కంపినావు బలిమి చైత్యులు సుధాకలశము న్లొన వారి వంచించి సురలకు బంచినావు నిఖిలదైవత కార్యముల్ నిర్వహించు నీకు నిజకార్యము భరంబె నిర్వహింప, చిత్ర.... అర్హములు:- వరము + ఇచ్చిన + అట్టి 2 తనకు వరము ఇచ్చిన శంకరు నికి = శివునికి; ఎగ్గున్ + తలచు = హాని తలపెట్టిన; భస్మానురుని = భస్మాసురుడు అనుపేరుగల రాక్షనుని; పేరున్ + పాపినావు = పేరులేకుండ చేసితివి (చంపితివి); తన + ఇల్లున్ + కాచు = తన గుమ్మము దగ్గర కావలి కాయుు ఉగ(గ్రునిన్ = శివుని; పోరుటకున్ = తనతో యుద్దము చేయుటకు పిలిచిన; బాణు చేతులు = బాణాసురుని వేచేతులు; తెగన్ + బరికినావు = ఖండించినావు; అజునిన్ = (బ్రహ్మదేవుని; [ముచ్చి లి = మోనగించి తాలిమిన్కులు = వేదములు; కొన్న = దొంగిలించిన సోమ కున్ = సోమకుడను రక్కనుని; చంపీ = చంప్సీ విద్యలు = వేదములు; ధాతకు+ అంపి నావు = తిరిగి బ్రహ్మ దగ్గరకు పంపినావు; బలిమిన్ = బలముతో; దైత్యులు వ రాతనులు; నసుధాకలశమున్ అమృచభాండమును; కె నన్ = తీనుకొనగా; వారిన్ = రాషసులను; వంచించి = మోసగించి నురలకున్ = దేవళలకు; వంచినావు = పంచి పెట్టునావు; నిఖిలదైవత కార్యముల్ = నమన్త దేవతల పనులను; నిర్వహించు = నెరవేర్చు; నీకున్ = నీకు; నిజకార్యము = సొంతపని ( దేవాలయోద్దరణ); నిర్వహింవన్ = నెరవేర్చుట; భరంబు +ఎ = బరువా (కాదుగదా). అచట లే వని కదా యరచేత జటిచె (గ్రు ద్దత నభా స్తంభంబు దానవేంద్రు డచట లే వని కదా యస్రరొజం బేసె గురుసుతుం దుత్తరోదరమునందు నచట లే వని కదా యతికోసి ననిచె పొం డవు లున్నవనికి గొరవకులేంద్రు డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌ పదివల్వ లూడ్చె సర్పధ్వజుండు లేక యచ్చోటులను గల్గలేదె ముందు కలవు కేనల మిచ్చోట గల్గు టరుదె, చిత్ర... అర్హములు :- అచటలేవు+ అనికదా = అచట లేనేలేవని; దానవ+ ఇంద్రుడు = రాక్షనరాజా (హిరణ్యకశిపుడు); 'క్రుర్దతన్ ౩ కోపములో; నభాన్తంభంబున్ ౩ సభలోని స్తంభమును; అరనే తన్ = అరచేతితో) చజవెన్ = కొట్టును; అచటలేవని కదా = అక్కడ లేనేలేవని గురును తుండు = (ద్రోణాచార్యుని పుత్రుడు (అశ్వత్చామ); ఉత్తరా + ఉదరమునందు = ఉత్తర గర్భములోనికి; అ'(స్తరాజంబు = మంత్ర పూర్వకముగా ప్రయోగింపబడు గొప్ప బాణమును ( బ్రహ్మా(న్రమును); ఏసెన్ = ్రయోగించెను అచటలేవు+ అనికదా = అచ్చటలేనే లేవని; కౌారవకుల+ ఇందు డు = కౌరవకులాధివతి (దుర్యోధనుడు); పాండవులు + ఉన్నవనికిన్ = పాండవులు నివసించే నన ప్రదేశమునకు; క్రోసిన్ ౩ కోప స్వభావము గల; యతిన్ = మునిని (లేదా); అతికో ఫిన్ = ఎక్కువ కోవ స్వభావము కలవానిని (దుర్వాసో మునీంద్రుని); అనిచెన్ = పంపెను; అచటలేవు + అనికదా ౩ అచట లేనేలేవని; అత్మీయనభను ౩ తాను కొలువు తీరిన నభలో; సర్పర్వజాడు = దుర్యోధనుడు; (ద్రౌపది = (గ్రౌపదీదేవి శరీరము మీది; వల్వలు = వ(న్తములు; ఊడ్చెన్ = అపహరించెనుు అచో ఎటులను ౩ అయా చో ట్త; ముందు ౩౨ మొదటు; లేక = లేకపోయినను; కల్గలేదె = ప్రత్యక్షం కాలేదా ఇచ్చోటన్ = ఇక్కడ; కేవలము = పూర్తిగా కలవు = వెలసియున్నావు; కల్గుట ౪ ఉండుట; అరుదు+*ఎ = ఆశ్చర్యమా (కానేకాదు). ; అనెడువారు = అని పలుకు వారున్న్నూ; ఇందున్ = ఈ వి[గ్రహములో; స్వామి, ఉండినన్ = దేవుడు ఉన్నట్షైతే; నత్యంబున్ = తన మహిమను; చూపక ఉండునే = చూస కుండా ఉండగలడా?
Chunk 9 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0081-0090.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 16098
OCR Issues:
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- నీకు
- నీవు
- చిత్ర
- యేమి
- అర్హములు
- నీకున్
- యొక్క
- చూచి
- ఎట్లు
- నిన్ను
- భార్య
- అన్న
- గాని
- చేసితివి
- అంతేకాని
- కాని
- తాత్పర్యము
- దింత
- ఇట్టి
- తాతృర్యము
- యుద్దములో
- తెచ్చెన్
- చేయు
- చేతిని
- తప్ప
- ఎటువంటిది
- తెలియనట్లు
- ఇల్లు
- కొంచెమును
- తోచలేదు
Extractive Summary:
అబ్బుకో గలనొ కాయక్షేశ మొనరించు దేవాసురు లటుండ దివ్యరమను దోచుకో గలవొ చే సాచి లోకము లాచి బలిమహాదాత వైభవము లెల్ల రా దీయగలవనొ సత్రాజిత్తు డీకున్న మణీస్యమంతక మొక మమత గిలి వాటించ గలనొ సన్నకసన్ననె వనంబు పెట్టు దూ న్పెకలించి పెరటిలోన దెచ్చుకొన వేమి వస్తానన్న దీపధూప గంధ తాంబూలములకైన గడన దెలొసె, చిత్ర... అర్హములు ;= కాయక్షేశము + ఒనరించు = శరీరకష్టము చేయు; దేవ+ అసురులు+ అ టు+ ఉండన్ = దేవతలు, రాక్షనులు మానివేసినచో, దివ్యరమను = గొవ్పదైన లవ్మీని;ి అబ్బుకోగలవా = పొందగలవా ? విమతభూసతు లెట్లు విముఖులై పాటిరో రాజపీఠం బెక్కరాని నీకు కుంభినీధపు లెట్లు కూతుండ్ర నిచ్చిరో కుల మొల్లకయె నీకు గోపకునకు సుందరీనుణు లెట్లు చూచి మోహించిరో క స్పగు మైచాయ గలుగు నీకు దాసజనం బెట్లు దాన్యంబు నలిపిరో తిరియువానిని మూరు తిరియు నీకు నుమత నీలీల లటు నూచి బ్రముసి రేమొ తగుదువే యిట్టిఘనతకు దంభరూన చిత్ర... అర్ధములు :- దంభరూప = లీలామానవా।; రాజపీఠంబు + ఎక్కరాని = సింహాననమెక్కు టకు అర్హతలేని; నీకున్ = నీకు; విముఖులు + ఐ = పెడ మొగముపెట్టి; విమతభూవతులు = శత్రురాజులు)ు ఎట్లు = ఏ విధముగా; పాటిరో = యుర్దభూమినుండి పరుగెత్తి పోయినారో; కులము + ఎన్నకయె = కులమును పట్టించుకొనకుండనే; గోపకునకున్ 2 గొల్లడనైన నీకున్ = నీకు కుంభనీధవులు = ధరాధిపతులు; కూతుం([డ్రను = తమ కుమార్తెలను; ఎట్లు = ఎట్లు; ఇచ్చిరో = ఇచ్చినారో; కవ్పు+ ఆగు = నల్లని; చైదాయ = శరీర వర్షము; కలుగు = కల నీకున్ = నిన్ను; చూచి = చూచి; నుందరీ మణులు = అందగత్తెలలో మిన్నలైనవారు; ఎట్లు = ఎట్లు; మోహించిరో = వలచినారో; తిరియువానిని = బిచ్చమెత్తువానిని; మారు = తిరిగి; తిరియు 2 యాచించు; వీకున్ = నీకు దాసజనయు = భక్తులు ఎట్లు = ఎట్టు; దాస్యంబు = సేవ నలిపిరో = చేసిరోో మమతన్ = అనురాగముతో; నీ లీలలు-అటు, చూచి = నీ మాయలు ఆవిధముగా చూచి; బ్రమసిరి + ఏమొ = పొరపాటు పడినారేమొ (అంతేకాని); ఇట్టి ఘనతకు = ఇట్టి హోదాకు; తగుదువు + ఏ = నీకు అర్హుడవా (కాదు). చిత్ర.. అర్హములు వ్ అ నిర్వాహకురాలు = _సమర్దురాలై భరించు; భూదేవి = భూమి; ఆలు + ఐ = ఒక భార్య అగుటచేత; అఖిల భారకుడు = సమస్తమును మోయువాడు; అను = అను ఆఖ్యన్ = పేరును (కీర్తిని); తెచ్చెన్ = నీకు తెచ్చెను; ఇష్టసంపన్నురాలు = కోరిన సంపదకలిగిన; ఇందిర = లక్ష్మీదేవి; భార్యయై = భార్య అగుటచేత; కామితొర్హదుడు = కోర్కెలను ఇచ్చువాడు; అన్న = అను; ఘనతన్ = గొప్పతనమును; తెచ్చెన్ = నీకు తీసికొని వచ్చెను; సృష్టికర్త = సకలమును స్పజించినవాడు; తనూజుడై = కన్నకొడుకగుటచేత;) కమలగర్భ్చుడు = బ్రహ్మ; బహుకుటుంబకుడు = పెద్ద సంసారము గలవాడు; అన్న = అను; బలిమిన్ = బలమును ( అతిశయమును,; తెచ్చెన్ = నీకు కలిగించెను; కలుష విధ్వంసిని = పాపములను నశింపజేయు; గంగ = గంగానది; కుమారియై 2 కూతురు అగుటచేత; పతిత పావనుడు = పాపులను పవిత్రులను జేయువాడు; అన్న = అను; ప్రతిభన్ = ఉన్నతిని; తెచ్చెన్ = నీకు తెప్పించెను; ఆం(డ్రు 2 భార్యలును; బిడ్డలు = సంతానమును; తెచ్చు ౩ సంపాదించు; ప్రఖ్యాతి వ్ ప్రతిష్ట కాని తక్క; ఘమొదటినుండీయున్ = అది నుండియు; నీవు = నీవు; దామౌదరుడవె = ని'ష్పయోజకుడవేసుమా.
Chunk 10 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0091-0100.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 16068
OCR Issues:
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- నీవు
- నిన్ను
- చిత్ర
- ఇచ్చి
- అర్హములు
- చెల్లినది
- నీకు
- అన్నకు
- నేమి
- అచటన్
- యొక్క
- వారు
- కలవా
- నిన్నున్
- తాత్పర్యము
- కాని
- అక్కడ
- పట్టుకొని
- న్యాయమా
- అయ్యున్
- అయినను
- ఎవ్వరున్
- రాజులు
- జున్ను
- ధరించినావు
- పనులు
- డెంత
- యశోదాదేవి
- నీవే
- నాడు
Extractive Summary:
నీజ్యేష్టపుత్రు డెన్నికకు రాని యశాశ్వ తపు బను ల్యేయు సంతతము జగతి వేరొక ముద్దుకుమవూరు డందటిమోహ అతల (స్రీపురుషుల లంక బెట్టు నీతలోదరి లోకమాత పవ్శాపక్ష దృష్టి జంచలవుత్తి దిరుగుచుండు నీ వనన్యకృతాది నిబిడచమూయానిధా నుల జేయు దెవరి దొలగనీక నాకరికంటు గుణాధికు లొకరు మీరు. ఇక నీవో అందరినీ సాటిలేని మాయకు లోబడునట్లు చేయుదువు. తన బిడ్డం డని యశోదాదేవి పొత్తుల నిడుక ముద్దాడునాం డెంత గలనొ!
Chunk 11 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0101-0110.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 16061
OCR Issues:
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- నీకు
- నిన్ను
- చిత్ర
- నీవు
- యొక్క
- అర్హములు
- కలదు
- లేదు
- పొందిన
- అనుచున్
- ఐనన్
- తాత్సర్యము
- చూపినావు
- యశోద
- నీకున్
- తల్లి
- అన్న
- చేసి
- యేమి
- పూర్వము
- యన్న
- లేదని
- కోరి
- గర్భము
- అందురు
- నాటి
- గలదు
- నీవె
- ఉన్నది
- బలము
Extractive Summary:
జెవుము, చిత్ర... అర్హములు :- మును 2 పూర్వము; నంద = నందుని యొక్క; గోవత్పములన్ = అవు దూడలను; కాయునపుడు మేపునప్పుడు; కంజజు+ అది నురలు = బ్రహ్మమొదలైన దేవతలు; అనునయించిరె = ఓదార్చినారా విట చోర చ్యేలన్ = శృంగారచర్యలతో, దొంగతనములతో; (న్రేపల్లెన్ = (వ్రేపల్లైలో; తిరుగు = నంచరించు; నీదగు = నీ, (మైలన్ = ముందు; అచ్చరల్ = అప ఎరసలు; ఆడినారె = నాట్యము చేసినారా నర = అర్జునుని యొక్క; రథ, ఆశ్వములన్ = రథమునకు పూన్చిన గుళ్టములను; సంగరవీధిలోన్ 2 యుర్దభూమిలో; తోలునాడు = తోలునాడు; ఎంచి ౩ ఆలోచించి; దికృతులు = దిక్పాలకులు; భావించినారె = గౌరవించినారా; మగధ +ఈశు, ధాటికిన్ = జరాసంధుని దాడికి మధుర = మధురా నగరమును వీడిననాడు = విడిచిపెట్టిననాడు; దేవ+ బుషులు + ఎల్లన్ = దేవమునులు అందరును; కీర్తించినారె = పొగడినారా? (న్రేపల్లైలో నీవు శ గంగార చేష్టలు చేయుచు, దొంగతనములు చేయుచు తిరిగినప్పుడు నీముందు అప్పరనలు నాట్యము చేయలేదు. ; వేదాంత = వేదవేదాంగముల భొష్యసంబంధమైన (ఉవనిషదాదుల); సకృత్ + అచుంబితల = నకృదచుంబితల = సకృత్తుగానైన న్పృశించబడనటువంటి; మంత్రా వర్షనల = మం[దత్రములచేత పరివృతమైన వర్షనలనెడి; గుహలు = రహన్యమైన (ప్రదేశముల నుండి; రానలవిగాదో = వచ్చుటకువీలులేదో; నిమిషార్ధ నిమిషాది = కాలముయొక్క ప్రతిభాగములుగల; నిత్యవేళాచస్ర= కాల చక్రములోని _ వేళాచ(క్రముయొక్క; గతి: వేగ మును; నిరోధించిః ఆపి రాన్+క్రమము = వచ్చుటకు పద్దతి; కాదో = లేదో; వ(క్ర = వంకరలుగల; కంటుక ఇ ముళ్లతో నిండీన; పంకవత్ = బురదనిండిన; క్రూర ఇ కర్కశ మైన జన: జనులయొక్క; మనః = మనస్సులనెడి; కాపథమురలి ౯ మౌర్గములందు; కాల్మోపరాదొ = కాలుపెట్టుటకు వీలులేదో; సకల = సమస్తమైన; జంతు = (ప్రాణులయొక్క; సంతాన = సమూహములయొక్క; రశ్నా = రశ్షించుటయందు; విచక్షణునకున్, నీకున్ =నే ర్పరివైన నీకు; ఏలన్ = రశ్షింపగొ; ఇది ఏమి ఆలస్యము = ఈ జాగు ఎటువంటిది ?
Chunk 12 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0111-0120.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 15550
OCR Issues:
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- నిన్ను
- నీవు
- కాని
- రాదు
- చిత్ర
- అర్హములు
- నీకు
- అంతేకాని
- నీవె
- నీవే
- నిన్నున్
- కాదు
- తాత్పర్యము
- పేరు
- మాత్రమే
- చేసినావు
- రేరీతి
- యొక్క
- గుణముచే
- మాకు
- అంటారు
- శక్యముకాదు
- చెప్పుట
- శక్యము
- తెలియదు
- చేసిన
- ఏరీతిన్
- బాగుగా
- ఏవిధముగా
- అన్నట్లు
Extractive Summary:
పురుషాకృతిగ నిన్ను గుటుతు బట్టగ రాదు స్త్రీమూర్తి వనుచును జెప్పు రాదు సరగ నపుంసకభావ మెన్నగ రాదు రూపంబు గల్గు అబెటుంగ రాదు గుణవంతుడ వటంచు గణుతింపగా రాదు నుర్యాద దెలియ నేమతికి రాదు కులజుడ వనుచు నిక్కువము జెప్పగ రాదు స్థల మెక్కడనా కాని తెలియ రాదు వస్తునిర్దేశ మొనరింస వశము గొని నిన్ను వర్లింపరాదయా నిశృయముగ చిత్ర... అర్హములు ;- నిన్నున్ = నిన్ను; పురుష+ ఆకృతి గన్ = పురుషాకారముగా; గుజుతు పట్టుగన్ రాదు = గుర్తింప శక్యముకాదు; స్రీ మూర్తివి = స్రీ ఆకారము గలవాడవు; అనుచును = అనికూడ; చెప్పరాదు = చెప్పుట సాధ్యముకాదు; పరగన్ = ఒప్పుగా? నపుంసక భావము = నపుంసకత్వము; ఎన్నగన్‌రాదు =: ఎంచరాదు; రూపంబు కల్గుట = రూపము ఉండుట; ఎటుంగన్ రాదు := తెలిసి కొనుట సాధ్యము కాదు; గుణవంతుడవు + ఆటంచున్ = నసగుణుడవు అని; గణుతింపగాన్ రాదు = తలపరాదు; మర్యాద తెలియన్ =: ఎల్ల (గ్రహించుట; ఏ మతికిన్ రాదు = ఏ బుద్దికి సాధ్యముకాదు; కులజుడవనుచున్ = ఉత్తమ కులములో పుట్టితివని; నిక్కువమున్ = సత్యమును; చెప్పగన్ రాదు = చెవ్పుట కుదురదు; స్టలము, ఎక్కడనా కాని = నీ ఉండుచోటు ఎక్కడో; తెలియరాదు = తెలిసికొనుట శక్యముకాదు; వస్తు నిర్దేశము ఒనరింపన్ = ఇది ఈ వస్తువు అని చెప్పుట; వశము = తరము; కాని ౩ అంతేకాని, నిశ్చయముగన్ డ్ నిక్కముగొ; నిమ్నున్ వ్ నిన్ను; వర్షింపరాదయా ౩ వర్ణించుట తరముకాదు. దలళు రేరీతి నల్ దలల దయ్యము నోలి బొడ్డుదమ్మిని గన్న పురుషమణిని ?
Chunk 13 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0121-0130.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 16406
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- నీవు
- నీకు
- నిన్ను
- చిత్ర
- అర్హములు
- వాని
- యొక్క
- తాత్పర్యము
- కాని
- సీతాదేవి
- జానకీ
- చేయగా
- వచ్చి
- చేసి
- భూమిపై
- దేవతలు
- ఇట్టి
- వల్ల
- అపుడె
- వెంటనే
- విభీషణుని
- కలిగెన్
- నమస్కరించెను
- ఇచ్చి
- అంచున్
- దండము
- నిన్నున్
- తాతృర్యము
- సుమా
- డొక్క
Extractive Summary:
చిత్ర.... అర్హములు :;- వత్స+ అపహరణ, గర్వమున్ = లేగలను దొంగిలించిన కావరమును; మౌని = విడిచిపెట్టి; అజుడు, తాన్ = బ్రహ్మనేను; అపరారిన్ | అనుచున్ = తప్పుచేసినాను అని పలుకుచు; స+ అస్ట+ అంగము = ఎనిమిది అంగములు నేలకు తగులునట్లుగొా; ఎఆిగెన్ = నమస్కరించెను; భవుడు = శివుడు; బాణునకున్ = బాణాసురునకు; ఆజిన్ = యుద్దములో; బాసటయైవచ్చి = తోడై వచ్చి; భక్తునిన్, పట్టి, ఇచ్చి=: తన భక్తుని ఒప్పగించి; (ప్రణుతి చేసెన్ = నమస్కరించెను; వట్రి = ఇం(ద్రుడు; శిలావృష్టిన్ = రాళ్ళవానను; వర్షించి = కురిపించి; లజ్జించి = సిగ్గుపడి; తప్పున్, చేసితిన్, అంచున్ = నేరము చేసినాను అని పల్కుచు; దండము + ఇడియెన్ = నమస్కరించెను; సమవర్తిః యముడు; భీతిన్ = భ యముతో; అంజలిన్ చేసి= దోసిలి యొగ్గి; | ఆత్మలోకస్తితున్ = తన లోకములోనున్న; గురుపు(త్రున్ = గురువు యొక్క కొడుకును; కాన్క, ఇచ్చెన్ = కానుకగా నమర్పించెను; క్షోణిన్ = భూమిపై; పుట్టుకమాలిన = పుట్టుకలేని; గొల్లవానిన్ నిన్నున్ = గొల్లజాతి వాడవైన నిన్ను; ఆ వేల్పులు = బ్రహ్మ మొదలైన దేవతలు; ఓడింపన్ = ఓడింపగా; నేరర, ఏమి? = వానివెంట; ఆ టొండు (ఆరు+ ఒండు) సంద్రముల్ = ఏడు సముద్రములు; నిముసంబులోన్, ఈది = రెప్పపాటు కొలములో ఈది; నెనముకి = వెదక్సి వాని = ఆ దొంగ; డొక్క = పొట్టు ప్రక్కలుగొన్ = ముక్కలగునట్టు; కటుక్కుపన్ = కటుక్కుమనవి ధ్వవి కలుగునట్టుగొ; బరిన్, కోసి = ప్రక్కసు నటికి కడలేని సుడువులు = అసంతములైన పలుకులు (వేదములు); ఎక్కటికిన్ = ఒంటరిక్కి నోటి నుండి; మూట వెళ్లని వానికిన్=మాటరాని వానిక్కి మగుడన్, ఇచ్చి = మరల ఒసగి ఇంత పనికి = ఇంత పని చేయిటకు, ఈవు = నీవు అవతారము, ఎత్తితివి = మత్స్యావతారము ఎత్తినావు, తాత్పర్యము: ఆద్యంతమూ ఉదాత్త అనుదాత్త స్వరాలతో ఉచ్చరింపదగిన వేదాలను బ్రహ్మముఖం నుండి హరించి సోమకుడు అనే రాక్షసుడు మున్నీటి నీటిలో దాగుకోగా, వాటి పవిత్రత ఎటువంటిదోకొని కొట్టమీనై వెంటపడినావు. కావింపన్ = చేయగా; జానకీ పరిణయ + ఉతృవము = సీతను పెండ్దాడుట అన పండుగు; కలిగెన్ = ్రాప్తించెను; రవినందనీన్ = ను(గ్రీవుని; కీశ రాజ్యాధిపతిన్, చేయన్ = వానర రాజ్యమునకు ఏలికను చేయగా; సేతు బంధన క్రీర్తీన్ = సముద్రమునకు వంతెన కట్టిన కీర్తిని చెందన్, కలిగెన్ = పొందుట నంభవించెను; బహుదేవతా స్త్రీల = పెక్కుమంది దేవతాస్తీలనుు బందిగంబులన్ = చెజసాలలనుండి; పాపన్ = తప్పించుటచేత; చెజనున్న వైదేహిన్ = బందీయైన సీతను; చెందన్, కలిగెన్ = పొందుట ఘటిల్లైను; అల, విభీషణునిన్ = ఆ విభీషణుని; లంకా + అధినాథునిన్, చేయన్ = లంకానగరమునకు రాజుగా చేయగా; ఎలమిన్ = సంతోషముతో; అయోధ్య న్ = అయోధ్యానగరమును; నీవు, ఏలన్, కలిగెన్ = నీవు పరిపాలిచుట ఘటిల్లైను; పర + ఉపకారఫలము = ఇతరులకు మేలు చేయుట వలన లాభము; అబ్బెన్ = వీకు దొరకెను; అంతియేకాక = అంతేతప్ప; నీ చేతన్, ఐనది, ఏమి?
Chunk 14 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0131-0140.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 16774
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- నీవు
- నీకు
- అర్హములు
- ఎందుకు
- చిత్ర
- నిన్ను
- ఎన్ని
- తాత్పర్యము
- వాని
- వారు
- చంపుట
- యొక్క
- రావణుని
- మిక్కిలి
- ముందు
- ప్రయోగించిన
- ఉన్నాడా
- తండ్రి
- పోన్
- కన్న
- అడవిలో
- వైదేహి
- అంతేకాని
- మారీచుని
- నీపేరు
- అమ్ము
- చేసి
- అయిన
- గలండె
- విని
Extractive Summary:
యనుజుండు వలదన నాలిమాటలు విని చెడుగిట్టీం బట్టు బోవెడంగు గలండె? అర్హములు: ఒక పిపతల్లి = తసతల్లి ఛవతి, మేలు ఓర్వలేక = తన గొప్ప తవమును సహింపలేక అనిచినన్ = పంసినచ్నో విపిసంబులకున్, పోవు = అడవులకు వెళ్లు వెట్టి కలడె = పిచ్చివాడు ఉన్నాడా?, తండ్రి, మృతుండు + ఐసన్ = తండ్రి చనిపోగా ఆ, తన్ = ఆ సమయముస్క తన రాజ్యము, ఏలన్ = తనకు నంగ్రమించే' రాజ్యమును ఏలుటకు రాక్క ఉండిన = రాని బేల, కలడె = మూధుడు ఉన్నాడా?, అనుజుండు, వలదు, అనన్ = తమ్ముడు వడ్డు అవి చెప్పగా ఆలి నూటలు, విని = భార్య పలుకులు వివి చెడుగు 4 ఇట్టిన్ = చవూయలేడిని పట్టన్, పోన్ = పట్టుకొ ముటకు వెళ్ళు వెడగ్కు, కలచె = అవివేకి ఉన్నాడా?, పరదేశమునన్, ఉండి= సెరనోట ఉంటూ, బలవల్ విరోధంబున్ = బలవంతులతో సగము బలిసించుకొప ఎ = సెంచుకొవ్ను వెంగలియున్, కలడె = మూర్వుడు ఉన్నాడా?, వీవు చేసిన పనులు = వీవు చేసిస కొర్యములు, ఇట్టినేరుపరివె = ఇటువంటి వేర్చరివి, జగత్, ఉపద్రవము ఇ లోకములకు కలిగే విపత్తును ఎట్లు = ఏవిధంగా పోన్ చటిచినావొ తాత్పర్యము: పినతల్లి అనసూయతో అడవికి పామ్మంశే పోయావు. = చంపుట ఎందుకు; తల్లినివలెన్, తెచ్చి = మాతృభావముతో తెచ్చి; ధరణీజను = సీ తాదేవినిి అశోకవనిన్ = తన అశోకవనములో; నిల్చు = ఉంచిన; రావణున్ = రావణాసు రుని తునుముట్క ఏమి చంపుట; కోపము, అటుల, ఏమి కోపము ఆ విధముగా చూపుట ఎందుకు?
Chunk 15 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0141-0150.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 16654
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- యొక్క
- చిత్ర
- తెలిసినది
- నీవు
- చేసిన
- నీకు
- అంతేకాని
- నుండి
- అర్హములు
- తాత్పర్యము
- గాని
- కానిచో
- అనిరి
- ఐనన్
- ఉంటే
- గారె
- కారె
- కారా
- వారు
- వాలి
- చెట్టు
- ఇంద్రజిత్తు
- లేనిచో
- మొసలి
- నోరు
- కీర్తి
- తెలిసెన్
- ఉండెదవు
- రావణుని
Extractive Summary:
పరయోషపై నిచ్చ.బాయకుందెద, వైన నల శూర్చణఖముక్కు నిలుపరాదె ? నీ శాంతి యంభోధినిర్భరాంబువులు బా అముఖంబునకుం దెచ్చునాండె తెలిసె నీ కోస మరి రావణజైకానుజన్ము నా నగరి రాజుంగం జేయునాండె తెలొసె నీ కీర్తి కపటదుర్నీతుండా ధ్వార్మషదా నవుతప్వుం గొచిననాంతలిసె నీ యభిజ్ఞత యవినిందిత నీ తన్వి నగ్నినింజి్‌రుమున్నయపుడె తెలొసె నెంచరాని గుణాధ్యుండ వీఎయనుచుం దెలిసి (మొక్కెద నితరమే దిక్కులేక, చిత్ర... అర్ధములు : అంభోధి = సముద్రమునందు; నిర్భర + అంబువులు = అధికమైన నీళ్లను; బాణముఖంబునకున్ = బాణము యొక్క కొనకు; తెచ్చునాడెః తెచ్చినప్పుడే; వీ శాంతి = నీ యొక్క కామ(క్రోధాదుల గెలుపు; తెలిసెన్ = తెలిసినది కదా అరి = శత్రువైన; రావణ + ఏక + అనుజన్మున్ = రావణాసురుని ఒక తమ్ముణ్మే, ఆ నగరి రాజుగన్ = ఆ లంకా నగరమునకు ఏలికగా; చేయునాడే, తెలిసెన్ = చేసినప్పుడే తెలిసినది కదా; కపట దుర్నీతుడౌ = మోసముతో గూడిన చెడ్డనీతి కలిగిన; ధ్యాంక దానవు తప్పున్ =కా కాసురుని యొక్క నేరమును; కాచిన నాడె- క్షమించినప్పుడే; నీ కీర్తిఃనీ ఖ్యాతి; తెలిసెన్ - తెలిసినది కదా; అవినిందితన్ = దోషనులేని; నీతన్విని= నీ భార్యను; అగ్నిని, చొరుము = అగ్నిలో (ప్రవేశింపుము; అన్న యపుడె= అని పలికినప్పుడే; నీ అభిజ్జత = నీ యొక్క వివేకము; తెలిసెన్ = తెలిసినది కదా; ఇతరము, ఏ దిక్కులేక = మరొకగతి యేదీ లేకపోవుట చేత; ఎంచరాని = మెచ్చరాని; గుణ + ఆధఢ్యుడవు = గుణములు కలవాడవు; ఈవె, అనుచుశ్ , తెలిసి: నీవే అని తెలిసికొని; (మైక్కెదన్ = నమన్కరించెదను. అర్హములుః చేఏలున్ = ఉపచేత సుస్ప ధసుస్సుము; నీకున్, ఒపంగి = నీ చేతికి ఇచ్చి లౌన్ ఇ తొస్కు ఎగత రోషుండు, ఐస్ = పోయిన కోసము కలిగివ విప్రవరునిన్ = బ్రాహ్మణ శ్రేష్టుని వెటిసింసన్, గలవా = భయిసెట్టగలవా?, కోతుబ మూకలు = వావర సమూహములు అలరన్, పట్టే = విధేయులగుటచేత గాకు పాగరముపైన్ = మున్నీటి మీద మలలన్ = కొండలతో, సేతువున్ = వంతెస్క, కట్టేంపన్ కలనొ ఇ విర్మింప బేయజూలుడువా?, అన్నను, కొట్టి 2 అ(గ్రజుని వధించి తన్మునకున్ = తమ్మునక్కు ఆ రొజ్యము 2 ఆ వాసర రాజ్యము ఆ చంద్ర తారకముగన్ = చంద్రుడు చుక్కలు ఉండే నరకు స్ట్రీరంగా ఉండేటట్టు, ఘనతన్ = గొప్పతసముతో, ఈన్‌్హ్ కలవొ = ఈగలనా?, తేరగన్ ఉన్న = అనాయాసంగా వచ్చివు వుషృ్పకంబు ఎక్కి 2 ఆకాశమౌర్ష్గంగుండొ నీ పురికిన్ = నీ వగరముసక్కు మరలన్ = మర్లీ వేంచేయన్‌్క, కలనా = పోగలవా?, జగతిన్ = లోకంలో ఇటు = ఈ విధంగా సంతత ఉత్సాహ చరణమునకున్ = ఎల్లప్పుడు ప్రయత్నాలు చేయిటక్సు ఓసొ = బలి నీశక్తి = వీ ఉత్వాహ శక్తి తొలిసెన్ = అర్హమ్రైసది సునూ, తాత్చర్యముః తనచేత నున్న వైష్ణవ ధనుస్సును నీ చేతికిచ్చి నిస్తేజస్కుడటచేత పరశురాముని నీవు జయింపజాలినావు.
Chunk 16 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0151-0160.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 15733
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నీవు
- నిన్ను
- చిత్ర
- నీకు
- చేసి
- అర్హములు
- అయితే
- యొక్క
- త్రిపుర
- తాత్పర్యము
- నీవే
- వాడవు
- అందున్
- దేవిని
- అయినా
- మాకు
- కాని
- సమస్త
- చూపాలి
- అనకుండ
- నిన్నున్
- అంటాను
- యింటికి
- కౌమోదకి
- చూడలే
- జూడం
- గలిగె
- చూడలేదు
- కోపముతో
- తాతృర్యము
Extractive Summary:
= బలరాముడా; తెలివి కాడచె= వివేకము గలవాడవే; ఇందున్ ౩ ఈ విషయములలో; తెలొసెన్ = మాకు అర్హమైనది; నీవు ఎంతరోషంబు కలవాడవు, ఏమి = నీవు ఎంతటి రోసము గలవాడవోమరి. నీవు యుక్తా యుక్తవివేచన కలవాడవని ఈ విషయమున మాకు స్పష్టమైనది సుమా। 11 చిత్ర ॥॥ అర్హములుః అఫిలలోక స్టాపస ఇ సమస్తలోకాలసు స్టాపించిస; ఆచార్యమణేవి + అయ్యిన్ = గరువర్యుడవు అయిసప్పుటికిన్సి విజ భక్త గురునిచేన్ = పొంత భక్తుడసు గరువుచెతి; నిలుపుకొస్నన్ = ప్రతిష్టింపబడిసప్పటికిని గర్భసిత = కడుపులోసుండిస్క్య అనేక్క కమలజ శ అండుడవయ్యిన్ = పెక్కు బ్రహ్మాండములు కలిగిసవాడ వైబసపుటికి, ఒంచు వోఎలసు = ఒక గుడిలో చెల్వు + ఒండుచున్నన్ = ఒప్పుచున్నప్పుటికీ బహు = "సక్టు; దర+ఆచర, భూతి=తిరుగుపవ్కి తిరుగనివి అసు రెండు రకములైన ప్రాణులకు పరిపాలకుడివు + అఆయ్యున్ = ఏలికవు అయినప్పటికిని; భక్త + ఆఅర్పితి + ఆఅర్హములు = బత్తులచే ఇవబడు వస్తువులు, పట్టుచున్నన్ = వైకాసుచున్నప్పుటికిని హర్క చతుర్ముఖ దేవతా = 9వుడు.
Chunk 17 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0161-0170.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 16142
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- నీవు
- నీకు
- నేను
- చిత్ర
- నాకు
- అర్హములు
- యొక్క
- నన్ను
- కాని
- చేసిన
- ధర్మ
- మందార
- ఉత్సవము
- భక్తులు
- కోరిన
- తాత్పర్యము
- మిక్కిలి
- వారిని
- అర్జునుని
- అందురు
- చేసినావు
- కల్లన్
- తాతృర్యము
- భక్తులకు
- స్వామీ
- ఆగామి
- వంటి
- కలవు
- వాటిని
- జేసి
Extractive Summary:
; పరులచేన్ = శత్రువుల చేతిలో నొవ్వవి = చావని పంతంబు కల = ప్రతిజ్ఞ గల,; భీష్ముడు = భీష్మాచార్యుడు; అర్జున్నాస్త్రుంబులకున్ = అర్జ్హుసుని బాణముల ముందు; ఆగినాడె? చేపట్టి = చేరదీసి దరిన్, చేర్తువుఐబర్ద్డుసకు చేరుస్తావ్యు ఆపత్ = ఉద్దారివి = ఇదడుమల సుండి విడిసిస్తావ్యు అనుచు=అని భావిస్తూ; కుయ్యి + ఇడుచున్నన్ = మొటసెట్టుకొసుచున్నప్పుటికినిి అభయ దాసము, ఈక = భయిము లేదు అవి చెప్పకుండా ఉసేక్షించెదు = అశ్రద్ద చేస్తున్నావు ఇంత = ఈ పాటి దయా + అద్లివి = దయా సముడ్రుడవు ఇతర కార్యభరంబు= వేరే పనుల ఒత్తుడ్యు అది ఎంత ఉనన్ = అది ఎంత అధికమైనప్పటికీ శరణ+ఆగతులన్ = రక్షణను గోరి వచ్చిన వారిని; ప్రోచు = రక్షించు బిరుదు=సామర్ద్వము, నీకు + ఉన్నదే = నీకు ఉన్నదే కదా? లోకములో తండ్రి తన చిన్న కొమరుని తొక్కు పల్కులకు నంతోషించునట్లు, నేను అల్బ (ప్రజ్ఞతో రచించిన ఈ శతకమును (గ్రహించి శబరి మొ.
Chunk 18 — ఆంధ్ర-నాయక-శతకము_కాసుల-పురుషోత్తమకవి_1996_175-P_SVKA103B183_pages0171-0174.txt
OCR Score: 86% Telugu coverage
Characters: 3770
OCR Issues:
- ASCII junk on lines: [34, 35, 36, 41, 102]...
Key Terms:
- శ్రీ
- భక్త
- మకుటంతో
- సభ్యుల
- గ్రహ
- ప్రభావ
- మనసా
- హరిపాదము
- అనుమకుటముతో
- శతకము
- శతకమును
- నాడన్
- వెంకటేశ్వర్లు
- సెక్రటరీ
- తెలుగు
- లాశ్రయించనె
- యల్లినాండం
- గరిమి
- రామా1
- కల్చ్పద్రుమా
- యొప్పుగా
- శతకంబుం
- జెప్పినాండ
- నలరులదండ
- కనంగ
- హంసలదీవి
- గోపాలశతకంబుం”
- గూరి
- ఎనాండ
- యుష్మ
Extractive Summary:
సెక ఈ శ్లకకం ఫ్ర జో ||, న హహ .. ఆళి ల్లి? మొరూకె (వయ్య నీకు మొైక్కెదన్ రఘూద్వవో .. క జ మ శే. ౧కధలతరరూరళచారుతం౦ జ క్ష న్‌్ ప న.