Telugu ఆండాళ్లమ్మగారు - anilvaranasi/indianlanguages GitHub Wiki

(౬ నటీ 01 [07 5 ౦౦% 5 గింగి&66 / గ ఖల 2020202 ఖై

స్వీట్‌ హోమ్‌ పవికేషన్స్‌ (ప్రచురణ నెం. 10 " ఆండాళ్ళమ్మగారుో (నవల) ఆయిదో ముద్రణ : జనవరి, 197 ఆరో ముద్రణ ; జనవరి, 1076 న ణీ రచనాకొలం ; 1861 గ్‌ స్స ముఖచి[త౦ ; బొప్ప న" / ల వెలు రు. 5-00 దంల / ల్‌ లి ( యా 0/ ళ్లి ఛ్‌ నో య ణ్‌ ళి ఖో నా కశులకూ న్‌! నా యాళ్ళ. ముదణ : సుబహ్మజ్యేశ ప్‌! (పింటింగ్‌ (సెస్‌ విజయవాడ? హాం

( *ట్ట 0 డ్రా ళ్ళ వర్మ” కు కొత వంం౦దం వరాట అనాటి --భ ర ఆఫీసునుంచి రాగానే భార్య సన్నని వేళ్ళతో “చురుగ్గా” బూటు విస్పడ౦___ (భార్యల చురుకుదనం అంఠతా భర్తల బూట్లు విప్ప డానికీ, విగించడానికే గ్రావున్ను.)

ఎ అ భర, భార్య వొండిన వంటలు తింటూ హాస్యం పేరుతో వాటికి రకరకాల పేర్ల పెట్టడం ___. (భార్య చేసిన పనుల్ని ఎలాగో వొకలాగు కించ పరచాలి, సాధారణంగా భార్యలు చే సేపనులు వంటలు ఇయ్యడ మే కొ బిటి, ఆ నంటలమీదే తమ హాన్యరసం అంతా వొలికించి వేశాకోళా లాడకపోతే అది “భ రతనం” కానే కాదు)

ఎ భార్యల్ని వెటకారం చెయ్యడానికి మాత్రమే వుపయోగ పడే *ోభార్యానముణి”, “భార్యా రత్నం”._వంటి మాటల (పయోగం

టా “లెన్‌ క్హియరింగ్‌ కోసం కాటోలు ఆండాళ్ళమ్మగాడు అరుసూ రావడంతో శృంగార ఘట్టం కాసా చెదిరిపోయింది.” __

క్‌ు

కళా

శృంగారం అనేదాన్ని వికొరం చేపసేటటుపంటి.ఇటునంటి వోకటి రెండు (అపు హా స్యోోకు లూ

ఎ= పద్మ మహా మూర్దంగా నిద్రపోతోన్న పిల్లాణీ లేవదీసీ ఆండాళ్ళమ్మ చేతి కివ్వడం ___

ఎ-ఈ రకం వొకావరణం లేకపోతే ఎంతో బాగుండేదీ కథ.

భర్త భార్యకు రోజూ పువ్వులు తేకపోతే, భార్య భర బూట్లు విస్పకపోశే_అది “ఆదర్శ దాంపత్యం” కాదనే వూహకు తావు ఇస్తే (ఈ రచనలో వొక వేళ) అది ఎంత పొరపాటో ।

సరే! ఇక కధానాయకురాలయిన ఆండాళ్ళమ్మగారి సంగతి చూదాం,

యు

చీవరికి ___ కధ పూ ర్తయ్యేసరికి --- ఆండాళ్ళమ్మమీద సొను భూతి కలగకపోగా ___ *తగన కాసి ఆయిందినో ___ అని కొంచెం సంతోషం కూడా కలుగుతుం దనుకుంటాను,

ఆండాళ్ళమ్మ ___ ఈన చుట్టూ వున్న న్య కు లందరితోనూ చాలా నరకు దుర్మార్గంగా నే _పవర్రిస్తుంది. ఏ ఇద్దరు వ్యకులు స్నేహంగా వున్నా భరించలేదు. భార్యాభర్త ల్నయినా నర, తల్లీ పిల్ల ల్నయినాసరే తన చాతుర్యమంతా వపయమోగించి విడదియ్య వలసిందే, ఎదటివాళ్ళు ఇబ్బందుల్లో పడి కొటుకుంటూ వుంజే ఆండాళ్ళమ్మ చాలా సంతో షిసుంది, సాటి వ్యకు లతో ఆప్యాయంగా మసలడం, (పేమ చూపడం == అనే వూహలకే తావులేదు ఆమె మనసులో. ___ ఆమెకు ఎవర్ని చూసినా అయిష్టమే. ఎవర్ని చూసినా అసూయే ___ ఏమిటీ స్వభావం ? ఎ ఏలా వొచ్చిందీ స్వభావం? అందరూ ఇం లేనా ? ఆఅండాళ్ళన్ము మాత మె ఈ రకమా?

ళా

*బ్రందరూ అంతే __ అనడం చాలా ఘోరం లాగా కనపడు తుంది, కానీ, ఏమీ దాపరికం లేకుండా వొప్పుకోదలి పే మాత్రం అందరూ అంతే, వొకే విధమయిన సమాజ పరిసితులో జీవిసోన్న మనుషు లంద రికీ దాదాపు వొకేరకం స్వభా వాలు ఏర్పడతాయి. ఆ పరిస్టితుల మధ్యనే మళ్ళీ ఎవరి న్య క్రిగత వాతావరణంవల్త వారికి కొంత వేరు వేరు స్వభా నాలు కలుగుతాయి.

ఆండాళ్ళమ్మ ఎటువ౧టి సమాజ వాతావరణంలో, ఎటువంటి నీతి నియమాల్లో, ఎటువంటి ఆచార వ్యవహా రాలో పుట్టి "పెరిగిందో... అటు నంటి సమాజ వాతావరణంలోనే పుట్టి పెరిగిన ఇతర వ్య క్షులకుకూడా ఆండాశ్ళమ్మకు ఏర్పడిన స్వభావం వంటి స్వభావాలే ఏర్పడతాయి.

అయితే __. ఆండాళ్ళమ్మ చిన్నతనంలో పరిస్టితులూ, ఆండా భృమ్మని పెంచిన "పెద్దల (పవ ర్రనా పద్దతులూ, ఆండాళ్ళమ్మ చదువు సంధ్యలూ ___ ఆండాళ్ళమ్మ ఆలోచనా విధానం._సరిగ్గా అదే విధంగా ఇతర వ్యక్తుల జీవితాల్లో కూడా వుండడం జరగదు కాబట్టి __ ఆండా ళ్ళమ్మ స్వభావానికీ, ఇతరుల స్వభావాలకీ కొంత లేడా ఏర్చడడంకూడా జరుగుతుంది.

అంపే, వొకేరకం సమాజంలో వ్యకు లందరికీ వొకే రకం స్వభావం ఏర్పడుతూ నే .. ఎవరి వ్య కిగత పరిసితుల్నిబటి వారివ్య కి

ఎక థి న లత

గత స్వభావాలు కూడా ఏర్పడతాయి.

ఈ సమాజంలో “అనసూయ” అనేది తప్పనిసరిగా ఏర్పడే ఒక ముఖ్య లక్షీణ౦.

వొక వ్యక్తికి వున్న అవకాశాలు రెండో వ్య కికి లేకపోవడం ఎ రెండో వ్య కి సుఖంమీద దృష్టి లేకుండా, తన సుఖమే తను ఆలో చించుకోవలసి రావడం ._. ఈ సరిస్టితులే వ్య కి స్వభావంలో *అసూ యోని కల్చిసాయి, సా

ఇ

ఆయితే _.. సమాజం ఆలా వున్నప్పటికీ, తను కుటుంబ పరి సితుల్ని బట, తను నేర్చుకున్న ఆలోచనా విధానాన్ని బిట్రీ, వొకో[్క వ్య కిలో ఈ “అసూయ” చాలా తక్కువ పాలులో పుంటుంది. వొక్కో వ్య కిలో చాలా అధికంగా వుంటుంది. అలాగే మిగిలిన లక్షణాలన్నీ ఈాడా,

(పతి వ్యక్తికీ చిన్నతనంనించీ ఎవరి స్యార్హం వారు చూసుకోవల సిన అవసర మేగానీ, పరోపకొరానికీ, సమిష్టి సుభానికీ (ప్రోత్సహించే జీవిత విధాన మేదీ సమాజంలో లేదు,

ఆండాళ్ళమ్మలో వున్న దుర్గుణాలు కోస ఎక్కువ తక్కువ తేడాలతో అందరిలోనూ వున్నాయి, __ అందరి స్వభావాలకూ మూలం నాకే సమాజం కొబటి.

ఆ౦డాళ్ళమ్మ “మరికొంత” దుర్మార్గంగా తయారు కావటానికి కోంత [పత్యేక కొరణం ఆమె అస్తి,

ఆమెఖ పొలం వుంది, డబ్బు వుంది. బంగారం వుంది. ఆ పొలమూ, ఆ డబ్బూ, ఆ బంగారమూ లేని వ్యకుల్ని ఎందర్నో ఆమె చూసోనేవుంధి. వాటి కోసం ఆశపడే బంధువుల్ని ఎందర్నోకూడా చూసోనే వుంది. ఇతరులకు ఎందరికో లేని ఎందరో ఆశపడే ఒక “పత్యేకతొ(ఆ స్ప్రి తనకు వుందనే గర్వం ఆండాళ్ళమ్మకు కలగడంలటో అసహజ మేమీ లేదు,

ఆండాళ్ళమ్మ ఆస్తి కోసం కొందరు బంధువులు లోలోపల ఆశ పడుతూ, ఆండాళ్ళమ్మ దగర వినయంగా, అణకువగా (ప్రవ ర్రిసూ వుండడంచేత, అందరికన్నా తన కెంతో ఆధిక్యత కలిగినట్లు ఆండాళ్ళమ్మ భావిసుంది, దానికి తగ్గక అమె అందరిమీదా పెత్తనం చేపే దృష్టితో,

ళా!

ఆజ్బాపించే దృష్టితో పవర్రిసూ వుంటుంది, తనకు ఆ సి వుందనే ధెర్యం వల్ల , (ఈనకు పుండడ మే కాదు. ఇతరులకు లేకపోవడంకూడా ఆమె ఆధిక్యూనికీ కౌొరణ౦) ___ ఇతరులు తన అదుపాజ్ఞలకు లొంగి, తన దయ సంపాదించుకో గలగాలి అనుకుంటుందేగానీ __ తనుకూడా ఇత రులతో “మంచితనం*గా (పవ రించాలని అనుకోదు, ఏ వొక్కరి (పేమ కోసమూ తాస్యతయ పడదు,

వొక వ్యక్తికి ఆస్తి వుండడం___ ఆ వ్యక్తి చుటూ మరికొందరికి ఏమీ లేక ఆ ఆ సికోసం ఆశ పడడం ___. ఆనలు ఈ రకం పరిస్పితే లేదనుకోండి,

ఆండాళ్ళమ్మకి ఇతరులకన్నా ఏ (పత్యేకకా వుండదు. ఆమె బంధువులు కూడా ఆమె ఆ స్తికోసం తాషతయ పడవలసిన అవసరం వుండదు, సమాజంలో అందరూ వొకే స్దితిలో, అన్ని అవసరాలూ సమాజం తీర్చే సమాజ రక్షణలో పుంటారు.

అష్పుడు ఆండాళ్ళమ్మకు వోక్‌ (పత్యేక త ఎక్కణీంచి వొనుంది? వా టీ (పత్యేక తే లేకపోతే, అఆ ఆ సి బలంతో వొచ్చిన మూరత్వం,

అతో ఖు శ

అందరూ తన చుట్టూ తిరుగుకారనే అహంకారం, సొటి వ్యకుల మంచి తనాన్ని గు రించలేని దుర్మార్గం ___ ఈ లక్షణాలన్నీ ఎక్క-ణ్లీంచి వొసాయి ఫి

ఆసి లేని వ్య కులు మాతం అసూయా పరులుగా, దుర్మార్గు లుగా లేరా ? __. అన్న (పశ్న వొసుంది.

ఈ సమాజం ఇలాగే వుండి ..._. అంపే ఎవరి స్వార్థం వారు

య. చూసుకోవలసిన పరిస్టితులే వుండీ.__వొక వ్యక్తికి ఆ స్పి లకపోయినంత మాత్రాన అవ్య కికి గొప్ప సదుణాలు ఏర్పడతాయని ఆరం కాదు. అత కే థె క ఏవరి స్వార్దం కోసం వారు తాషతయ పడవలసిన ఆగత్యం

లేనప్పుడే వ్యక్తులు నిస్వార్ధంగా తయారవుతారు,

అండాళ్ళమ్మ చిన్నతనం నించీ పెరిగిన సమాజ వాతావరణం, తర్వాత ఆమె ఆసి బలం ___ ఆమెను చెడదాన్ని గేశాయి,

అవాని ట్‌

ఆండాళ్ళమ్మ మీద కోపం రావడం అంజే . ఆమె అలా తయా రవ్వడానికి కారణం ఆయిన సమాజ పరిస్టితులమీద కోపం రావడమే,

గృహ జీవితంలోగానీ సమాజ జీవితంలోగానీ స్త్రీలు సదుణాలు

[తే నేద్చువని, వు తమంగా (పవ ర్రించడాని కీ మీ ఆవకొశాలు రేవు. ఆజ న్మాంతం మూరత్వంలో, అజ్జావంలో, అసూయా _ ద్వేషాలలో మునిగి ఖా

పుండే పరిస్టితులు కల్పించే సమాజంలో ఆండాళ్ళమ్మలు (అటువంటి స్వభావాలు) తయారుగాక తప్పదు, ఇది ఆరో ముద్రణకు రంగవాయకమ్మ, రాసిన ముందు మాట, ఏకీ__.12.76

ఆ౦ండాళ్ళవర్మగారు శ్రి (శ్రీ పార్ధసారధి వా సాయం[తం అఫీసునుంచఛచి జారిలో వువ్వులు కొనుక్కుని హుహానముగా ఈల వేఘకుంటూ ఇంటిక్‌ చ్చాడుం పద్మ శాబు నెతుకొని చిరునవ్వుునో ఎదుగు వచ్చింది. పువ్వులు భార్యామణి కం0దించి కొడుకు దెతుళొని ముద్దు లాడ. తూ కుర్చీలో కరార్చున్నాడు సొరధి, పువ్వులు "శీబుల్‌ మోద వుంచి భర్తగారి బూట్లు పప్పటంలో నివుగ్ను 'రాలై0ది, పద్మావతి, ఇంచుమించుగా అది పతి సాయంతీం జరిగే సన్ని వేశం, పద్న్శ సన్నటి వేళ్ళతో చురుగ్గా బూట్లు విప్పుతోంది. “నీ పతిధ క్షికి మెచ్చితిని పద్మావతీ! ఏళైైనా వరము కోరుకొనుము” పతి బేవుడె ౫ పాగ్థపాధి భార్యా నుణి సేవకు సంతొషీంచి, వరం ఇవర్థిబాసికి సంఎసిద్ధు ఏ య్య్యూ ౫ *అవసరంలేదు [పభూ1! ఉత్తుత్తి వరాలు రోజుకు “ర5ందేస్రీ మూడేసీ ఇచ్చేస్తూంళకే వం చేనుకోను లొ సవిన యంగా సకారణంగా తిరస్కరించింది పద్మావతి నవ్వుగూ, సారథి ఉసూరుమన్నాడు, “అయితే వద్దనెదవా 1” “వద్దు [వభూ ! వద్దు వద్దు 1 “తరువాత చింతిచెదవు బాలా! కాగుగా,.... “వాలు కాసి- కాళ్లు క దుకొ్క్క-నీ రద్దువూ | హోస్యా లేం పించినళద్ల్‌ జశృకుుగు తాయి అంటూ బూట్లు బబుల్‌ కిందికి నెట్టి 'అేచింది పద (లః

ప అండా ళృమ్మగారు

“అయ్యా ! అంతకోపం అయిలే ఎట్లా అమా శ్రంస్‌ క ఆంటూ లేచి బాబును కుర్చీలో కూర్చో బెట్టి బట్టలు మార్చు కుని దొడ్లో కెళ్ళి కాళ్ళు కడుక్కొని, సారధి వచ్చేసరికి ఆల్బా వళశరం మంచిసీళ్ళూ తయారుచేసింది పద్మం

శ్చ | ఈపూట టిఫెన్‌ చేశావా 1 ఏం జేరుపెట్తావ్‌ 1)

పద్మ నవ్వింది. సారధి కూబుని వొళ్ళో కూర్చో బెట్టు కుని టిఫెన్‌ కానిస్తూంకు, తను పువ్వులు గుచ్చుకుంటూ పక్క-న కూర్చుంది.

“ఇవాళ పూలు తాజాగా వున్నాయి ఆంది.

“అప్పును, ఇవ్యాళ పాలకాయలుకూజడాె., ,

“నయం, అవి గవ్వలు.)).

“ర్టీక్సూ | ఏటికి గవ్వలని ఛీరు పెట్టావా ! భగవాన్‌ | నూ అవిడశేం జీర్పు (పసాదించావయ్య్యా గప్యలు పాల కాయల్లా = పాలకాయలు పకో డీల్లా-పకో డీలు వుణుకుల్లా ల ఫుణుకులు గ వ్యల్లా-ఓహ్‌ 1! ఏం చెప్పను 1! ఒక్క-వంటని అనేక రకాల్లో, అనేక రకాలని ఒక్క- వంటలో చేసి తినిపించగల కార్యామణిగల నేనెంత భాగ్య శాలిని 1” నీరసపడ్డాడు.

పద్దు సవ్వీంది. “లంత సొద వెళ్ళబోసుకున్నా మ్‌ భాగ్యానిశేం ఫొడువ ేదుగాస్క్‌ గోరంతలు _ కొండంతలు చేసే మావంటి భర్త కలిగిన నేను మూ్యతం నిజంగా దుర దృష్టవంతురాల్ని ?) సట్టూర్చింది.

సారధి అలిగాడు. సగం తిన్న గవ్య పూర్తిగా నోట్లో పజేసుకొన్సి మరి తినటం అపేసీ నోరు మూసుకున్నాడు,

“నారు నన్ననగా లేంద్కి నేను తివిగి ఆంటే అలగటం

అండాళ్ళమ్మ గారు ర్ట

జీనికీ 1

“నువ్వు మంచిచానిపీ జీను అధృవ్టవంతుణ్లీ అన్నాను జీను, అందుశే నువ్వ దుర దృష్టవంతురాలి వనుకుంటున్నావ్‌ క్‌ నువ్వేమో జీను మంచివాణ్తీి కానంటున్నాన్‌. మరి అల గనా + నాకు గవ్యలూ వద్దు; సాలకాయలూ వద్దు, అసలు అన్నమే నద్దుః”

“మంచినీళ్ళు శం

కష్టడ్యు)?

“ఎన్ని రోజులవరకో చప్పండి. నా కొక్క.డానిశీ వంట చేసుకుంటాను,))

సారధి బిక్కయొుపాం వేకుుకున్నాడు - *చూశావా మొగుణ్ణి కదా 1 "నేను అలిగితే నువ్వు చూస్తూ వూరు కుంటావా శ)

ళ్ళ -కీం వేశీది 19

  • బతిమోాలవూ 1%

నాక వేత కాదండి 1

కచూావావా | ఆబన్ధాలాడుతున్నావ్‌. 1 నీకు (బతి మూలటంవచ్చు. రాదంటున్నావ్‌ ! [బతిమాలవూ 1 తినమని (బరిచూలవూ అన్నీ తినేసాను, గవరిలు తినేనాను, అన్నం తినేసాను; మంచినీళ్లు తినేస్తాను.”

“మరెప్పుడూ యిలాంటి శపథాలు శెయ్యకుండా వుంటారా +”

“రంటాను, చెయ్యకుండావుంటాను, బస్పూడరా చెయ్య కుండా వుంటాను; (బర్‌ మాలవ్ళూ 1 గవ్వలు థినముని (తి

డీ ఆండాళ్ళమ్ముగారు మూాలవూ

“సే అయిలే! మిరు తినటం నూనేస్తే నేను సహించ బేనండీ' మిరు అన్నం మానేస్తే నేను చచ్చిపోతా నండీ! మోరు మంచివీళు తాగకపోతే నా వూపీరి గ్‌ డగ ళీ

గం ఉ ల

సుందండీ -ఈః ఒక్క సాక్షీ నన్ను త మించి, అన్నీ ఫ్‌ నె య్యరూ 1! ఈ ఒక్కసాంకీ మన్నించరూ 1

66 ఆ్రిర్రల్రే 'బేలవై వొతా వేం చాలాశ+ స్‌ తప్పిదం నస్ప్ర కున్నావు, అంవేవాలు |! నిస్తు శ్లమిసాను, గవ్వలన్నీ తినే సాను. ఇంకా లీసుకురా ! తినేసాను! నా శమాహృద యాన్ని బుజూ వేసాను, నా గుండెల్లో నవసీతాన్ని భూపి సాను, పళ్ళెంలో గవ రలన్నీాాల

వద్న విరగబడి నవ(ండం మొదలుపటింది సారధి

శ్ర వీ ట్‌

ఆ'"బేం పట్టించుకోకుండా గు స్పెడు గవ్వలు నోట్లో ఫోసు కున్నాడు,

ళ€శ్రోన్రోయ్‌ 1 నవ్వావ్‌ , మహో 1”

ఉచ్చ న్తన్లో తప్పూచేసి మిమ్మాళ్న్‌ [బకిమాలుకున్న టూ, మూాజశేమో జూలీపడీ, తమేమించినటూఎఏం వోజు పెడతారు!

కళద్చక్త ఆ చాష్ట్రర్‌ ఖఎమ్‌ హోగయా ! మశేవైనా కబుర్లు చెప్పాలో

ఏద చెబుదాం అనుకొంకు మూ నాటకం సరిపో యింది, మూ ేదో ఉత్తరం నచ్చింది. చరాడండిి డెన్క్‌_లో పడేశాను.”

క ఎక్కణ్తుంచేమిటి 1?” అంటూ సారధి డెస్క్‌లోంచి రనరు తీశాడు, అ్యడస్‌ రైటింగుచూస్తూ, మొహం (పళ్నార్థ

అండాళ్ళమ్మగోరు క్ట

కంగా మార్చుకున్నాడు, *ోఎవరది బెపా ౪! కొత్త రాతలా ఉంది,

“తిసబోతూ రుచి అడుగుతాశేం ! చించి చూడ రామూ శి అంది పదం

“పాయింగేు ! ఇందు నీ నొప్పసలవోకో పాలకాయ, కాదు కాదు-గ వి కాబోలు అంటూ సారధ భార్యామణి నోటీళో గవర్షి అందించ బోయాడు,

“సాం అక్క-స్రేదు. శ్‌ను వేస్తూనే బోలెకు తిన్నాను అంది పద్మ.

6+స్ట్రక్సి దుర్మాగ్గురాలా ! న్సీ పలి వఠా ధర్మం మండీ నక్హ్రేవుంది. భర్శకు వడించకముందే బోలెశు తినేస్తానకేు 1”

పార్టసారధి నిటారుగా కూర్చుని భార్య శేసి ర్వీణంగా చూస్తూ చాలా రోపం చేసుకున్నాడు.

పద్మావతి అతి లేలిగ్గా - “సంతోపి.చాంలెండి” ఆశే సరికి ఆంత డో నర సింపవావమనా నీళ్ళు గారి పోయింది. బింకంగా.

  • ఈ తప్పిదం శీమించితిని, మరి ఎన్నడూ భర్తకు పట్టక మునుపే బోలెకు తినకు”? ఆంటూ యధారూపాన్ని కొచ్చే 'వొడు,

“అలాగే స్వామి 1! ఇంతకూ ఉ_త్తకం చదవటం వీయెనా వుందా ౪

“ఎందుకు లేదు! ఉంది. వాళ్ళు బేడార్థణా తగ జే సుకు రాసినందుకై నా =... ఒక్కసారి చదివి పాలేశ్తే,..* అంటూ కవరు చించాకు,

కర్లిరంజ్ల్‌వి పార్ధ్థి.. ,

అయురారోగ్య ఐశ్వర్యా భివృద్ధిగా ప్‌వించి... మూ "పిెద్దమ్న అండాళ్ళమ్మ [వాయించు ఉత్తర మేమనగా...?

లు ర్స నాతొ

కళ్ప్రరిక్తి ద్దమ్మ 1 అండాళ్ళమ్మ 1) సారధి విస్తు జఖోయాడు,

“అయ్యో | అంతపాడుగున ఆశీర్యదిస్తూ రాసే ఆ 'పెద్దమ్ను ఎవరో తెలీనే లెలీదా 1) అంది పద్మ వూలం గుచ్చటం అపి, ఉ తరం లోకి చూస్తూ.

“నిజమే పద్మా! నాకీ వెద్దమ్మ ఎవరో గు ర్తురావటం జేదు, వదో సామెత చెప్పీనట్లు అన్నులేదు; అమ్మకి బంధువులూ ేరు, ఇక్‌ ఎవరీ ఆండాళ్ళమ్మ 1”

6 ఆబ్బ | ఎందుకండీ అంత అలోచిస్తారు! అంతా చశదవరాదవా 'తెలుసుంచేమో 1” అంది పద్మ వ్‌సుగ్గౌం

“ఉపాయింశు! అంటూ సారధి తిరిగి ఉత్తరం (పారంభించాడుం

కదిరంజీవి పారుణేి. ..

ఢ౯ ధి నగా... నాయనా! పారుడూూ నేను నీకు గురున్నానో, డు అటి "లేదో గాని-- నువుం నా కళ్ళలో మెదులంతూ నే ఉన్నావు, మూడేళ్ళ [కిందట నీ విళ్ళికొచ్భ్చానుం సీ మంచి చెడ్డలు చూూస్తూ నీ దగ్గరగానే తిరిగాను. అప్పుడే నీ నెమ్మది నీ గసణం ఆదీ చూచి నుచ్చటపజ్హాను, నాక్షీ పరిస్థితుల్లో నువ్వే గుర్తు వచ్చావు నాయనా! అయిన వాళ్ళందరికీ శత్రువు నయ్యాను. గప్పూన నువ్వు కళ్ళల్లో యమెదిలేసరికి .” కీస్‌. అధ వాజ్ఞ్లు కిక ర్ఫీప్లశో! ఈ విద్దమ్యాా! చటుక్కున వీదో గుర్తు

అంజో్గమ్మ గారు (1 నచ్చినట్టు అగాడు సారధి,

“గురువచ్చిందా! ఎవరావిడటి అంది పద్మ కుతూహలంగా. సారధి జవాబు చెప్పకుండా సీరియస్‌గా మిగిలిన ఉ తరం చదవసాగాడు,

“నువ్వు జ్ఞాపకం నచ్చే సరికి ఫున్షైుము సంతోవ,౦ కలిగింది నాయనా! సీ దగ్గరకొ చ్చేసి వుండాలని ఆను కొంటున్నాను"”

“వీమిటీ! అవిడ మసింటికొచ్చేసి వుంటుందా) పద్మ అడిగింది సంతోవంగా.

“అబ్బ నువ్వు అడ్డురాకు, నన్ను చదవనీ[? ప్‌సుగు దలాా అర్భళా మిళొయించి ముందుకు సాగాడు సారధి

_. కమేనల్లువు గడా అని సూరిగాడి పంచకు చేరాను, ఎవడి పంచకు శేరి లే నూ(తం నన్నేం వు త్తవుణ్యాసికి పోపి.సా "రేవిటా! (బతికి నన్నా ఫ్లా తీన్నది తీనగా, నన్ను తగ లే షే టంత అస్తివుంది, అ సంగతి మోకు అందరికీ అెలిసించేగా ॥ కాశీలో కూర్చున్నా ఏడాది తిరిగొచ్చేసరికి కాళ్ళ మోద కొచ్చి పడుతుంది రొక్క_ం. ఎవడి సంపాదనా నాకు రాగి దమ్మిడీ అక్క-లేదు నాయనా! మొన్న సంకాంతికి వాడి చిన్న కూతురు ముచ్చట పడి రెండు పేటల పలకసర్లు గొలుసు చేయించాను - దండిగా వుంటుందికడా అని పదికాసులు పెట్టి మరీ చేయించాను. వాడి సంసారానిక్రైనా చెయ్యి వెల్తిగా వున్నప్పుడల్లా = పెద్దదాన్ని చూస్తూ ఎలా వూరుకుంటాను చెప్పు కాసోో కూసో సర్దుతూనే వచ్చాను. ఇంతా జేసే వాడెంతటి వ శ్యాసఘాత కుడయ్య్యాడు రా నాయనా! వళ్ళాం

్రీ అండాళ్ళమ్మగారు చెప్పడు మాటలు వీని నా మాదక చ్చి 'విధ్రాః చిన్నా వరాడకుండజా నానా కూతేలూ రూపాన 'మొగుస్లో నా మిదికి తోలి అది రాచిప్పలా చోద్యం చూస్తూ నుంచుంది. చెప్పుకుంళు సిగ్గు, మేనల్లుడే! ఇంట్లోంచి పొమ్మన్నాడు, "పెద జాని వేగాని బుద్ధి లేదన్నాడు, సంసారాలు. పాడు "చెయ్య టాసిశే తిరుగుతున్నావన్నా డు, ఎన్ని అన్నాడని నాయనా! క ళ్ళ నీళ్ళు కళ్ళ గుక్కుకొని లేచి చక్కౌ- వచ్చాను. మ మంచి పనిమా,తం చేశాననుకో! ఆ గొలుసూ = కాయిళతెలూ అవి ఏపీ వ్రుంచకుండా చక్కా. పట్టుళొబ్భాను. నేను పసికి రానివాళ్ళకి నా సొమ్మలెలా పనికివస్తాయిరా! ఇప్పుడు ఫూజూరి నరసింవాంగారి వసారాలో ఓ త'వ్వెడు నూకలు పొంగించుకుని రెండు ముద్దలు తింటున్నాను. సీ జవాబు భరూసుకుని సీ దగ్గరికి రావాలని ఫుక్రైడాశతో వున్నానుం కోడలుపిల్ల మంచిదని మనవాళ్ళంతా అనుకుంటారు. అ వడుకొండలవాడిని స్నరించుకుంటూ- ఇక మీ దగ్గరే వడి వుందామని వుంది నాయనా! ఓ కార్లు నుక్క- రాయి వెంటనే బయళథ్రేరి వస్తాను. కోడలిని దీవిస్తున్నా నని చెప్పు మనమడికి ముద్దులు. ఉంటాను మరి, ఇట్లు, మో పెద్దమ్మ; అండజాళ్ళమ్మ” %పాపం! ఎవరండీ అవడ అంది పద్భ సానుభూతిగా! “వాపం లేదు గీపం లేదు. మా యింటికి రావటానికి ఏ'ళ్లేదనీ జవాబు రాసేసాను” అన్నాడు సారధి అవేశంగా

ఏ అండాళ్ళమ్మగారు ర

పద్మ తెల్ల బోయిందిజోఎందుకలా కంగారుపడ తారు ఆవ్‌ టేం దెయ్యమా + భూతవమా 1)

అంతకన్నా ఘోరం, నిజం పద్మా! ఏకు తేలియ కు కాస్సీ వాలా [పమాదకరమెన మనిపీ. కావలసిన వాళ్ళం తొ వదులుకుంటూ౦ 1కు మన ెండుక్షీ లేద్రినం 0)

“అసలావిడ ఎటువంటి వెద్దచ్నుండీ మోకు 130

“నూ తాత వెళ్ళాం మొగు॥్‌ అల్లుడి మేనల్పుడి భ_ర్మ గౌరి అ తగారి అప్పగారి _- నా మొపహూంనా కొకటి తెలుసా అని నీకు చెప్పజనికి 1 ఏవో 'చుట్టం, వగ సకీ పెద్దల్ని! అందరితో పాటు పిళ్ళి క చ్చింది. అన్నీ తే అన్నట్టు పూసుకు తిరిగింది. నన్ను దృఫ్మ్‌ళలో పదేసుకుని ఇప్పూకు దాకి చేయబోతూ.దిం?

పద్మ నవ్వి)ది = “ఆరు లే దూరం అంటాశేం! చాల దగ్గర.”

“పోన్యం కాదు పద్మా! ఆవిడ మొపామాట మేని మనకి ! సింగినాదం, రావటానికి ఏల్రేవవి రాపేసాను

“ఏం వచ్చి మన ఇంట్లో కీవుంశేు మనకి ఇద్ద -*గా ఉంటుందికదోూ 1)” ఆంది నె న

“అవిడ వివయం తెలియ॥క అలా అంటున్నావు గౌ, మంచిద్‌ కాదు పద్మా [01

90 ళీ 109 వీమిటన్నట్టు సారథి ము కాంగో! భరాసింది పద్మావతి,

“ఆంచకుర్రా...అంళశే...వీమో మ, ఆవి: కాదని బుధువ్రలంతా చెప్పుకుంటారు. ??

క్ర ఆండాళ్ళమ్మగారు

“మంచిది కాదంశు యీమిటని 1 గట్టిగా అడిగింది పద్మావతి.

సారధి జుట్టులోకి ( బేళ్లు పోనిచ్చి కాస్సేపు అలో చించి యేవో తోచినట్లు - *అంశ1ునా 1! చెప్పమంటావా! ఆపిడ అచ్చు సినిమాల్లో సూచరేకాంతం,. ఈ ఆండాళ్ళమ్మకీ అఆ సూశేకాంతానికి బేడా (లేదు, ఆదీ! తెలిసిందా 1) ఆ నేసి సరిగ్గా చెప్పగలిగాను కడా అన్నట్లు చూశాడా,

సద్మ తణం ఆగి = *పాసం అవిడ మూ కంత ఆప్యా యంగాఎజశవ ళా ఉత్తరం రాస్తే ఎందుకండీ ఆలా అఆడిపోసు కుంటారు +” అంద జూలిగా. నిదంగా పద్మావతికి ఆంఢా ళ్ళమ్ముగారిమోాద సానుభూ లే కలిగింది,

“ఆయిలే నుష్యనే దేమిటి కి)

ఉఆవిడ వసానంటోందికడా * రానివ్వండి.”

“పచ్చా 1 సెశీం మతిపోయిందా! అపడ ఆ స్తిపాస్తుల్ని కూడా లెక్క చెయ్యకుండా, ఆవపిణ్లి కావలసిన వాళ్ళం దదారం చేసుకుంటున్నారం శు కారణం యీమిటో ఆలోచిం ఇవావా 4)

“వీది ఆలోచించవాసకై నా ఆవిడ అసలు నాశీం "తెలుసు 1 ఆవిడకు పిల్లలు లేరా 1” అడిగింది సద్మ.

“ఆవిడ ఏివయాలన్నీ నాకూ అంతగా తెలీవు మసన పెళ్ళి కొచ్చినప్పూడే ఆవిణ్ణి గురించి నలుగురూ అనుకోగా నాా స, బోలెకు ఆస్తీ పొస్ప్తీ, లంకంత లోగిలివ్రన్న ఇల్లా

ఒక్క-గానొక్కా- కొడుక్కీ. చిన్నతనంలోనే వెళ్ళి

భార్య పెద్దమఏమై నా కాకము)టే అ పిల్ల వావ కాస్తా

అంధాళ్ళమ్మగారు |! వీదో జబ్బుచేసి చచ్చిపోయాడట. కొడకమాద బెంగతోటీ ఇళ్ళాంతో. సరిపడశా, ఆవిడ మొగుడు కాస్తా ఓనాటి రాతి! రాలే రహస్యంగా శాన్లీకి బయలు బేరి పోయాడట, అది ఎప్పుడో ముష్ఫయ్యీళ్ళనాటి మూట. ఇప్పు డాయన శాశీలోనవై నా ఉన్నాడో-డడాడో ఇువకికీ లేలీదు,. ఈవిడ వమా[ళం మొగుడిమోద కోపంతో గాజూ-పూసా లీసిపా జీ సింది పాపం ఆ కోడలు మొగుడు శేశపోలయినా, అత్తగారి దగ్గరకు వచ్చిందట. వీడో అ వల్లనైనా చూసుకుంటూ నిచేపంలా ఆ యింట్లో ,పడివుండకూడదూ ఆ పిల్ల నికూడా ఆతకనివ్వకుండా రోజూ “ఆలాంటి ముండవి, ఇలాంటి ముండవిం నిన్ను కట్టుకోకపోయినా నా కొడుకు [బతెశేవాడుం పొపిక్టీదొనా ! నుచేగ నొ కడపుకాల్చొావు ఆంటూ చంఫుకు తింటూం౦క1ు కొన్నా లకి శానలసిన వాళ్ళంతా కలుగ జేసు కుని ఉన్న ఆస్తి లు దరికి బెగిసగం పంచేసి యెవరి దారిన వాళ్ళేని పొమ్మున్నారట, ఆ అన్మూయి పుట్టింటికి వెళ్ళి పోయిందట, ఇళ్లెలి కొడుకుని కాబోలు, ద లత్తత తీసుకుం దన్నారు. లశ్రణంగానే (బతుకుతూంది, ఇక ఈవిడ సంగతి, ఒక్‌ నికరంలేదు. ఎే్క్‌ాగడవా, దెేోగడపా |! నెలకో యింట్లో పాదంమోఫుతుంది. వాళ్ళతో వీడో గొడవ తెచ్చుకుంటుంది" నురో చోటికి బయలు జేరుగుంది, బిగలు జేరజీగాసీీ అంత కన్నా ఎక్కుపగా చూసుకునే మేనకోడళ్య్ళూ మేనల్లుళ్ళూ, అక్క-బిడ్లలూ, చిల్లెలివిడలూ, బంధువులూ చాలావొండది ఉన్నారు, ఏం లాభం ఎపర్నీ అతకనివ్యదు. ఎక్‌్క్‌-డా వుంచిగా ఉండదు నుతిహోయిన్నన థిుగుళచూ ఉంటుంది 11

్షేన్లీ అండాళ్ళమ్మగారు

“షెావం | క షూలు పడీ ఉండటం చేశ, మతి చలించినట్లు ఉంచబేమోనండీ 1 అంది పథ /] జాలిపడ'తూ,

64న్సీ మొహంఎలవిగ్లో సమర్గి స్తున్న దానివి నువ్వొక్క- జాని వే కసపడ్డావు, ముందు డబ్బుకు కక్కుర్తిపడి చేర" నీిచ్చినా వెధవహోరు ఎన్నాళ్ళని సహిసారు 1 వొమ్మంటారు, మరోచోటికి మేరుతుందిం మేనల్లుడి గురించి | వాసిం జే ఉ తరంలో; వాడు నాకు బాగా తెలుసు, చాలా మంచి వాడు, ఈవిడలో యీలోటూ విశకపోళే సూర్యం ఎప్పుడూ దురుసుగా, ,

“ఇద్రావిడ వీమైనా అంచటే మాతం తప్పా! ఆ మూా[(ళం సహించకూడదూ 1”

పారసారధికి చిరాకు జేసీంది _- “అొయిలే నున్వనే -జీమిటి 12”

పద శ మాట్లాడలేదు, సారధి తమాయించుకున్నా డు, నెమ్మదిగా = “చెప్పు పద్మా 1 అవిణ్లే రమ్మునటం నిజంగా నాకు ఇష్టం లేదు. నీ ఉధ్రేశ్యం వచెప్ప్రి? అన్నాడు నొంతంా,

“అవిణ్ణిగురించి మిరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం కాదసిపిసోంది-నాకు, వాళ్లూ వీళ్లూ ఇెప్పుకోగా విన్న "బే గాని అవిడగురించి మికు స్యయంగా "జెలీదుగా ! లోకులు ఉప్పుకోవడానిశేం భాగ్యం 1 కాస్తవుంకేు ఇంకాస్త కలుపు బతారులే!

“మరి ఆవిడకు కావలసినవాళ్ళు చాలా మందివున్నారు, కదూ ! ఎక్కడో ఓ చోట సికరంగా ఎందుకుండదంటావ్‌1?

“చాన్సంది! అవిడకూ, వాళ్ళకూ వీం గొడవ

అండాళ్ళమ్నా గారు రీ లున్నాయో! ఎవడికి తెలుస్తాయి!... అయినా చాలో మందికి ఇద్గవాళ్ళుండటం గిట్టదు.

కర్టీస్స్‌-| నువ్వే చాలా మంచిదాన్నంటావు!”'

“ముమ్మాాటి! ఆ అ తా-అడ వీడ్డలూ వుండటం ఇవాలొ మంది అమ్మాయిలకు యిష్టం వుండదు, కానీ వాళ్ళుండాలని జీ నెంతో కోరుకున్న ౦దుే కాబోలు=ఎనాకు ఎవరూ లేరుం “అత్తయ్యా” అసి పీలుస్తూ తిరగాలని నా శెంతో కోరికగా వృుంటు౦ది,”

“చానిెకేం నిచేపంలా అఆ వంట చేసేటప్పుడూ, అస్పుడూ “అ _త్తయా్యా ." అని నన్నే వీలుస్తూండా, లక్షణంగా పలుకు తుంటాను,?””

“సశేపోతారు. అర్లర్లు చేయటాని$ీ, ఆధార్జీలు చెయ్యడానికీ మ్‌ చే నలుగుర _త్తీల పెట్టు, ఆరుగు రాడ బీడ్తల 'పెట్టూను.”

“ఆందుకే నా మాట పని; నాతో సంతృ వ్పిపడీ వూరుకో,

“అజీం కుధరదు. అవిడ గత చేత మనకు అవసగం "లేదుః అవిడ ఎలాంట్సిదెే నేం జీను మంచిగా వుండి ఏ గొడవా రాకు" డా చూసుకుంటాను, అవిగ్ణి గమ్మని రాద్దాం”

“ఎందుకు నీ కింత పట్టుదల”

“ఇందులో పట్టుద లేముంది "చప్పండి +! మనకు ఇంట్లో "పెద్ద దిక్కెవరూ లేరు, మోరు వున్నంత సేపూ సర్షాగానే గడుస్తుంది. చాబునో ఒక్కచాన్నేవుంు, కాస్త పొద్దుపోయీ ఫరకూ మిరు రాకవోతి వీడుపాచ్చినంత పనవ్లుతుంది,

కో అంజాళ్ళమ్మగారు ఒకో[ సారి, అడవాళ్ళకి అడసాయం వుండటం ఎంత అవస రమో మిశీం "తెలుసు! కాబు నెత్తుగొచ్చిన దగ్గిర్నుంచీ నాకు మరీ ఒక్క-దాసన్టీ వుండాలంటే భయంగా వుంటోంది మొన్నర్శాతి చూశారా! కాస్త వాడి ఒళ్లు వెచ్చబజే సరికి ఇద్దరం లెల్ల వార్లూ పహాడలిపోతూ కూర్వున్నా౦, అటువంటి సమయంలో విద్గవా ల్ళివలరెనా ఉంశేు యెంత భెర్యంగా వుంటుందని! అవిడక్షై అవిడ వసానంది కదా పద్మ మాటలు వింటూం1ు సారధికి కూడా ణం నిజమేననిపించింది, చమురుతేణంలో జీ ఆవిడంచు వదో జంకు వంటి భావం పుట్లుకొచ్చింది.-““నువ్వు దూరంగా ఆలో ఛించటం లేబీమో పద్మా! నిప్పులేనిజే పొగ రాదట, ఆవిడ మంచ్చిచైలే ఉత్రినే పవుశార్లు వుటవు, అటువంటి మనిషిని పెట్టుకొ నిసుఖపడిపోతామనుకోవటం కూడా [భమే.) పద్మ నూట్లాడ లేదూ, సారధి తణం అఆగి-గశ$కొంపతీసి అవిడ డబ్బూ దస్మ్క-౦ ఇసుందనీ అఆశపడుతున్నా వేం ఖర ౧ అంటూ వాస్యమాడి లే పద్భకు కోపం వచ్చింది = *ధ! నన్నింత లేలికగా భావిస్తారనుకోలేదుు మి యిష్టం వచ్చి నట్టు వేసుకోండి.” అంటూ బేచి వెళ్ళిపోబోతున్న పద్మావతి కొంగుపట్లుకు ఆపాడు సారధి, *ఆఅంతరోపం అయితే ఎలా అన్మూయ్‌ 1 ఇప్పుడు మునిగిపోయీబేమిా లేదుగా! సీ యిష్న [పకారమే కాసీ! శాని నాకై నేను మాతం అవిణ్ణీ రమ్ముని రాయను, రాయకపోయినా వచ్చి ఫీరుతుంది. “అవును మరి మో రుద్ధరిస్తారని వచ్చి తీరుతుంది తీరా నే, పొమ్మనండి. బావుంటుంది” అంది పద్య శై విసురుగా,

అండా ళ్ళీమ్మగారు 10

6వ సాడవా రాకుండా పదిరోజులపాటు మనం ఎయకునా పోయామంశ1శు అవిడ వచ్చినా, వచ్చినదారినే "వేం చేస్తుంది, కాని సశేమో అవిడమిోద వు హోమోజుగా వ్రంది వురి సజే! అదీ చూద్దాం ! కానీ అంత్య నిష్టూరంక న్నా? అదినిష్టూరం మంచిదోయ్‌ పదా గ్రవతీ [03

“అయ్యోా' మోాకురాని సామెశలంటూ వున్నాయా 1”

“నునే 1! లేవ. అందుశే కాస ఆలోచించి చూడండి పచ్మావలి గ౯రూ [99

“మో సలవో పాటించ లేక పోతున్నాం పార్తసారధి ఇఅాదగ్రూ 1% ఆ చేసింది సద్ధ నిర్గ ్ష్యుంగా. 1

“ఓసీ ! దుర్మార్ణురాలా ! భర్తను ధిక్కరిస్తావుక 1 అంటూ నిటారుగా కూర్చువి సారధి కోపం వేసుకొంటూంకేు గుచ్చుతున్న పూలమాల జడలో 'పెట్టువంటూ న వ్వేసింది పద్మాని.

టీ థ్‌ లీ

పార్ధసారధి ఉత్త రానికి లే జవాబు రాయలేదుగానీ, వ్‌ దుర్ముహూరానో అంజాళ్ళమ్మా 'విద్దచ్ళు సుడీగాలిలా చుట్ట బెట్టుకు వ న్చేస్తుందని గడగడలాముతూ నే వున్నాడుం పద్మావతి మూూతం అ సుభక్తణం ఎప్పుడొస్తుంచా అని "వేము కళ్ళతో ఎదురు తెన్నులు భూూసోంది.

అదివారంపూట భోజనాలైెన నర్వాన కాబుని న్నిద పుచ్చి, తిగ్గా. పక్క సర్దువ పకుకున్నాడు సారధి, పద్మ వంటగది వద్దపవ వచ్చి కుర్చీ మంచం దగ్శిరికి జరువుకు కూర్చుంది. కనా ? వీచైనా చదువు! వింటూ పడాకుం

14 అంజాళ్ళమ్నగారు టాను.” అన్నాడు సారధి పద్నాపతి (కిందటిరోజే వచ్చిన కొత్త ఏక్షీ తిరగ వేస్తూ ఓ కథ [పారంభించింది. వదినా మర దళ్ళ సరసాలతో - అత్తాకోడళ్ళ హోస్యాలతో కథ మాంచి సర్తాగా సాగిపోతోంది. ఒక్కపాాగా పదా గ్రవతి మనసు అ త్తగారిమోదికి పోయింది, చటుక్కున పుస్తకం మూసి పాంేసి**వీమండీ 1! ఉత్తరం రాయకపోయినా అవిడ వచ్చేస్తుం దన్నా గే 1౫ అంది. అబద్ధం చెప్పానేం 1! అన్నట్లు,

“ఎవరావిడ ! మండోదరా 19

“వ4స్యాలశేంగా సి అండాళ్ళ మ్చాగారురా లేచేమండీ!?!

మన పాపం ఇంకా పండ్‌వుండదుం అంటూ తల గడలో మొహం బెట్టుకున్నాడు సారధి, పద్న్శకు కోపం నచ్చింది. కానీ తనూాయించుకొందిః న్మిదపట్టక అటూ ఇటూ దొర్షుతూన్న సారధికి అనునయంగా ెప్పటి [పారంభించింది - *పాపం అవిగో ఎ4వరూ గిట్టనివ్వక గానీ, 'బేకపోలే వమనం తపస్సుచేస్తే మాతం మున యింటి వస్తుం "జీమిటి 1 పెద్దవాళ్ళంటూ వుం శు కష్టానికీ, సుఖానికీ ఎంత సాయం |! వాద స్తంగా వాళ్ళేదో అంచ అంటారు. మన మనుంచిశే చెబుతారు. ఆ నూ తం నుందలించే వాళ్లు మాతం వుండద్దూ 1 అంతమా(తానిశే...”

ఓఓ పద్మావతీ! నీ ఉపన్యాసం కాస్త అవుచేస్తావూ!” అన్నాడు సారధి దిండులోంచి మొహం పెగేి లి,

“ర్స 1 అలానే అపుచేస్తాను పూరి కాగానే ఐ ఆం కరాడండీ ! అత్తయ్యా | అత్తయ్యా! అంటూ తిరగటం, అత్తగారి ఒద్దికతో పనిపాటలు చేసుకోవటం ఎంచక్కా-

సలెటూరు | హై

“మమెపోతోందని జీ మొతుకోటమే గాని విసి వీట గదా ఈ అడంగులు” కృవమోహన్‌ విసు

వ

ముగాదు = వీమిూోగాడు, బండీలో కబుర్లు చెప్పు "కు ఇెలీచేనిళీ 1 నవిగంది తులసి / డీ త్‌ వాక్‌ గొనండఉ 1!” అంది ఇందిర, అన్న పూర్మ మ్బ ంచిది, వెళ్ళిరా ! మివాళ్ళ నందర్నీ అడిగామని ద” నవ్వింది అన్నపూర్ణమ శై పధిలో కెళ్ళింది తులసి క్‌ “వళళతా తులనీ 19 అంటూ ఎత్తుపీట మిోాదనుంచి నో కక్క తివాచీమూద కూర్వ్మ్రుంది,

ఈళముంచిది అతా! మాపయ్యనవి తొందరగా "య్య.

“సల్ల టి డాక్టృరుగారి. ఫోటో తీసుకొస్తాను ఎదురు ముండు, )? అన్నాడు తొట్లోకూర్చాంటూ కృన్న మోవాన్‌ న్న మందు సాగేసరికి.. ఎడ్లు మువరలు (మోగించు బా నడవ సొగాయి,

తులసి ఇందిరని చూస్తూ అలోచిస్తూ నించు౦ది

"స ల “ఇంది రెళ్ళిపో తే బోసిపోయింది లుల్లు 1 ౨ 2. లి,నవిల్ల! కృవ్ల ఎస్పూడూూ బుద్ధి మంతుదే. బండి విశే _ _నఈ లోపలికి ఏం చూస్తావ్‌ 1” అంది అన్నపూర్ణ

. _జెకతూ, తులసి ఆలోచిస్తూనే నడిచింది లోపలీ . “ఉర్ణందూ 1 లాలనగా వీలిచాడు

. ఖబండిలోం

ర్‌ు. “ఎందుకూ 10 నవ్వింది ఇందు, .