Telugu అమ్మ ఒడి - anilvaranasi/indianlanguages GitHub Wiki

ాాాాాాాా ఎ ఎమ. = |... . . | | ఇత . “ 11 క్షే | ; త క టే. [1 షు | [ క్‌ యళ క 3. లో ట్‌ క్షి క్ష వః నై శ = ణ్‌. | జ్‌ ం! క్‌ - ] న్‌ ఈయూ వశే! క్‌ ఆ వాక ళ్‌ సే కి | |] స్‌ ఇక జా | ॥ | జ | తవ్వా! గా, _ ; [12 శ్‌ క్‌ | . [1 | = న్స ము. , క ల. జె జీ ( శ్‌ 1 1 [,, య్యా క. యక / , ౨ పజ హయ = ॥ || == | [|] ం | | ష్‌. * ల జ జ్యా వీ ల కొ | | క శ లా. | ణా | 1111 ఇన ॥ కా క కి [ | | 7 | కై ఐ క్‌ ణు 11" | . ణ్‌ క | | | నా ఎ |! క జె | . || అ 1 వ. | హా క క! పం! | || క్‌ జీ వాసా . ॥ | 'జై ! ల! = | || ౫ కా జ గా 1 త్‌, క్ర 0. లే ఓ యే _్ల నేక జై ॥ 1] జా క జై ః్న $ క నే ల నన జై! | ఖీ || | వ ః ॥ | [| == 111 (| మ క గ క్ష్‌ | 11 గ్గే క్ష్‌ | ఎర + 111 = లే / వః క్‌ 11 ౫ || (" జ క క ఇ నూ ల క్‌ ॥ | | | ॥ | | 1& | వ్‌ నీ జ త ॥ థీ ణి ల || = వ = | ॥ నా ఇ జ“ | కహ వ క క్ష ( ణా శ శ |] $ కా | | || | అం వై కామో! ్‌ 1] ” నా | న్‌ [ క. ఫి ళ్‌ క . | తా సల (| వ్‌. ఃె న | = || ” - ళ్‌ | "] క శ క ఢి ॥ క్ష్‌ అఆ | [11 మక్‌ శ శ బ్య గల అత అ= | | యా 'ఇ న్‌ా (నూ క్‌ క్‌ కి లే వీ - | - న. 1.” | జ || 1 క ॥ లం. | నా జ | జ కా! కా ॥ | 1 సీ న శక్‌ రా - | - " ము. - | | క్‌ = కీ, | శ. టీ కక ళ్‌ | వజ మ. - శ | మ కి క్‌ జ || | | గా! | ఇ |] ॥ | ॥ వ్‌ ॥ క - క క్ష ః లు! [ట్ట జు న | | | | ల ॥ , ॥ న. త వ || | కి జ క ॥ లీ | | శ్‌ " క " | మ "1 | ల! న్‌ ె గ్‌ శ్‌ ఃి 15 + " 7 లా ( | ం . | 1 | న్‌ ణా శ ఇ కే . రా . ' న క | .. || = | = ల ం 1] ్క | "తీ వ ౯. 1 ఖో €! | వ | శ్‌ న్‌ | ॥ ॥ క అ క్‌ ॥ జ్ర “ క న్‌ ట్రా ॥ జక [ క్‌ క | క్‌ | న | నాయమొ్న నాన్న , ఇ జ్‌ ఇ జ: = యం. వ క్‌ = " | , లో | అజ “గ వి | ॥ | శ క జీ కి | శ / ,ి | జ _ జా | | .. ॥ె న

  • మూ క్‌ క /.. న వ... || న | న. క | | వ, " థ్‌ 2 శ్‌ సే 1 1| స్త. 2, 1! . క |. వా. | ఫ్‌ * క. ర్‌ ఇకా. న; 1 = = క అ ః| క. ॥ ఓ ల్‌. "ల 1. నా || | కా || గ న | ఇ _ నా ( ఇు | క్ష 11 క స క్ష చ శీ ము $ . | _ క్షే ఇ |; = జీ జీ చ్‌ క క్ట . (| ణా క్‌ న 1 ॥ వ ॥ ్య క్ష క్ష్‌ క 1 న జా ఇల = క్ష. క క క్‌ ర. ఫా ఖ్‌ ర... |! "లీ | వీ (5 | | _ వ్‌ -ై క్‌. ష్ష = | క | గ క్యు! క్‌ ్మ్‌ 5 . క్ష్‌ [| గ శ్‌ 5 న్య ట్ట | శ్వ కీ. ( ల. జ్‌ (| క్‌, | = కో క్‌ || యన్‌, || 1. నా ॥ | శ న క్ష క | ౯ (| ఖి న్‌ జై | క్ష న్‌ క్షీ క = ః 2 శ [= కై 1 శ జ్‌ లీ! | | | | ఇ . ఇ 1! | వా క్‌ 1 అలీ | జ్‌ క్స్‌ ల | || || శ | ళొ క " | కొ వ్యక్తీ క
  • యల శ 1! . (| ణః + జి వు ఇ ఖో క్‌, || | ॥ స ౯ క్ష కై | బా “| క క ॥ క॥ 1 ౯ క్‌ | ॥ కా క్ట ॥ న జ్‌ 1 | న్‌ా జ క్షి] క 1! నా శ వ గా | క్‌ క త" 2 ల / ఎపీ ఓ. ల న్‌ జీ! .5| |. క్ష క గ్‌ క్‌ | | [. | | (ఇ | + | ంకీ నః షె! |. న క సక క్‌ శె శ, క్‌ క్ష క | ప! ల! జీ ల. | శ థి || జాణ శు శ | జ (| యా [క || = అ ₹ “కేల క ళ్‌ న | ఖీ వ్‌ మ క్‌ (1 * హు క క! . . . అ | శ్‌ ౯ “| + జ = . అ " . | | [1 ! ఆ - ॥ ల్‌ | [టీల = | ఆక్‌ జ. కో || లా | ఖ్‌ క జె ఖ్‌ న వ న్‌ వ [1] 1 | జ ; వ ఇ "1 | . . ల క్‌ లే [కీ బ్‌ క్ష | జీ 1కి 1 అను 1 | [1] | ము జీ. | 1% [| లా వ్‌ జ ఖీ ఇంక అక్కి ళ్‌ కీ ణు క్‌ క [| -ల్లె జ్‌ ౫ | జో యక ల జ్‌ వ. గ ! ౯ లు | క. 11. క న ఇ. | న్‌్‌ న్‌్‌ | ॥ |! కా ॥ శ [1 | గక క | జ | _ | యీ ॥ | | ॥ నా. | క్క = ఎక్‌ (1 ఇ ఖా | శ న్‌ 2 "1 శ = 4 జా (న్నీ | | $ + = య మ్‌ కా క. | |! | | క్‌ శ. || న్‌ 1క[, తు ్న - 1 క క క్‌! | క. వ. న్‌ా |. . చ | కి క్త | . క . ప్న [| . క. కక్‌ 4 ఇ ్ర ల. (క జ్‌ ! క్‌ చ, ఆ . క + ః్‌ | . | | సే! [1 ల్‌ జో రా మై క క ం/! కో క | ల -! | స ॥ టా” 1. ఆడా " |. న్‌ క త్‌. స్‌ త | / ఇ యాడ 7 ల జ 5 క్‌ ణి || | | = ల +. కా క | బై (| జె 1 ౪ అ వ ణా. శే కెజి. | ॥ క్‌ | ఖై ప? వ. |. ,.. . మా లు పాను = ఇ. జె =ై
  • | . , న కా వా - నావం ఆట్‌ వ ఎ +, కీ వా | ! 111 | టె. కల్ల _ న | ' మహిక్‌ | [ న్‌ జి గ | | ్‌ మ - క్ష్‌ | శ్‌ క ॥ . టా 1 ళ్‌ | ॥ | || జీ || క్‌ వ. త ఆ క! ] | జ్‌ ఖీ | కీ, వ ల్‌ ల | క్ష . శ్వ క్‌ | య |. | న - | | శ్‌ | | 1 | శ్‌ శీ క [| శే లా క టీ || / "శు! | " ! అ " | జత న! ః 1 | | బ. శచచ4ంశ( | వ క (= ॥ || [1 తా _ టూ | న్డ్‌ / క వై . . ంళీ ॥ క్‌ ః న్‌ ణం క జ ! [1] ల్‌ , ం | జ వలీ శ 11
  • | =. | = (= న్‌ | ఇ ఇ ఇ || | షు || జ [1 | | న నో | కక్‌ కః | జీ అ కా _ -. క్‌ అల్‌ జీ . యా. య. మ... ల 1 క్‌ . క [= నా ఎ | 1] | జా | న్‌ క కా 1 ౯ జ్‌ న్‌ తి - వు ఇ న్‌ క్ష్‌ ్‌ | ల ॥ - ( ళ్‌ క్ష = | శ [1 1 మ జన విజూన వేదిక ప నె జ్‌ క్‌ = జ క జాం క్‌ శ వ్‌ ఇ ౨. యహ ్‌ వ. . ల్‌ న. లా అం నా! న్‌్‌

ప్రచురణ న్న “౧ జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌

  • ఆట్‌ ఇండీయా పీపుల్స్‌ సైన్సు నెట్‌వర్క్‌ అనుబంధం

యిరిం! *!0పఒ. అమ్మ ఒడి

బడిలో పరీక్షలు అయిపోయాయి. రెండు నెలలు సెలవులిచ్చారు.

, పిల్లకాయలు ఎగిరి గంతేశారు. వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు. . గట్టు తెగిన చెరువులా ఊరి మోద పడ్డారు. ఒకటే అల్లరీ, అరుపులూ. ' ఊరూ వాడా ఏకం చేస్తున్నారు.

ఆ ఊళ్లో పిల్లలకి - బడికీ జైలుకీ తేడా లేదు. బళ్ళో టీచర్జు ఏమోమో చెబుతుంటారు. అదేమో అర్హమై చావదు. టీచర్ల లోకం టీచర్లది. పిల్లల లోకం పిల్లలది.. ఎంతసేపూ “చదవండ్రా, చదవండ్రా

అంటారు. చదవకపోతే చావగొడతారు. గోడ కుర్చీలు వేయిస్తారు.

వేడి ఇసుకలో మోకాళ్ళ మోద నిలబెడతారు. ఎన్ని చేసినా అక్షరం

ముక్క వస్తే ఒట్టు. పిల్లలకి బడి గంట మోదే లోకువ. రెండు నెలల

సెలవులంటే మాటలొ? ఎంత సంబరంగా వుంటుంది! ఇంతకంట పండగ మరేముంటుంది?

పిల్లలు గోలగోల చేస్తున్నారు. కేరింతలు కొడుతూ ఊరంతా తిరుగుతున్నారు. వాళ్ళలో రంగడు కూడా ఉన్నాడు. ఆ ఊళ్ళో అల్లరి పిల్లలందరికీ వాడే నాయకుడు. బడిలో టీచర్లు వాది రోజూ చావగొడుతుంటారు. అయినా వాడికి ముప్పై కంటే ఎక్కువ మార్కులు రావు. ఎలాగో తంటాలు పడి ఒక్కో తరగతి పాసవుతున్నాడు. ఇప్పుడు ఏడులోకి వచ్చాడు. ఇక ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాడ్‌ ఎమో!

కే! కేగీ 1

యు [ - ర్త క. ళ్‌ వం! న | జె న య ఆ ఎం ” మ? ” . క" న్‌ [. . తీ ' జ | శ ల స ( అ "4 గ నం. * బ్‌ న. , న. , గా! శీల ళా ళ్శి! | శక | 1 న | | క " ॥ , ఎ క.

  • ( వ్‌ ఇ =. 4 | ఉ | ట్ట త " య త నా ఇ. న్‌ా ల న. "| ॥ కా స ॥ ఇ (. / 4 . ణ్‌ -" కీ, ల అ ॥ / | ఇ ౩2 ళ్‌ ఇ ళ్శి ఇ ” “1 | 6 / | ం ఖ్‌ నిని | - - _ ," లం శం స్టో లాలా
  • , నం తీ వ. , ॥ ం , కి. కి - న. | తీ జన శల్య ఉం, 1 ననన "అ: శి శ స 1తట్య్ళా ళ ళీ ఇ | ర్‌. బి ఇ టు ! న క మాత వ | న్‌ చ్‌ శం ఈ ౮ ః' క్ష జ్జ. ళ్‌ ఇ న శ - "చే. త్‌ ఆ 1 ॥ ల న శు 44 ల. + | (న ల. క. జ ॥ న్‌ ఈ ళ ళి య్‌ న , నర 1 శ న క. 1 ఖీ ఇటీ" ,. న ని = = వ్యష్టి తా, వ్‌ . లా లీ అవీ [౧ లీ 1 4 జ శా _ / | న. గ్త్‌ క్త స క్ట నేఖ. చ న క! బలీ శి నం! కీ ఏతే ॥ వ మ! | నై న కో . ౫ హ్‌ " ఉట ఇ ఉళి శె . తట్టే ॥ + హ్‌ట ల. ధం . ర శ జీ. - /" . గ న. ః ఖ్‌! ం 0 షు అమె... ఖీ ర యల న భత సా ఓ ఆ
  • త టం ఆ శత స మ్‌ "మి = టట నం త పత యహ న జు థై" ఇ | న శ ఆ వం” ల శ ఒకి _ ం వి టా. న్‌. + 1 ం ం ఖల ఇ న క్‌ గ జ 44 జి క్‌ ల్‌ ॥ ల ఖ ః్‌ + "శస య కో లా న. జ .. _ రం వం లి బైన ఆ శ సుక చ సయ సన సు లభ తంల టి 4 భి ఖీ నే 4 ల న స త. శ) అ 4 ఖీ ఫన్‌ జ్‌ లే శం, నా ఎ ఇ టా. శిర ం టాక త్రీ శస అత; నీ చి ౬, త తత శా క సల తస శ తి గ క్ట బు నక్త ౯ ॥ క _ ర! ం శి శ లే (న క; శీ రట నౌక ఆం క్‌ టీ ఛం. క శ శీ ( ్టీ జ! ల శే సు. థా. క్ర! ఈ హా | గే ॥| జగ ల ల ళ్‌ త రం ల్‌ టో జర ఇ | జీ క ॥ ష్ట్ర వ్‌ జ, | న, న్స్‌ క నో నెం మ 4 ఖు అం న స. ఖ్‌ చత కీట. థి , శ్వ | ॥ " న్‌ య ( / కో న్న జో ఒ 2 ల. నశ బలా ర్స కీ? జే టట: లే? రం ల! జ్‌ త కో య ఇ వ టమ (ఎ టీ. య్యా భే మ క ఈ లం జీవీ వ్వా శీ. ఏ ( ల 0
  • శ్డా శి క శీ టీ ళీ “ఖా, గ్‌ ఆ ళ్‌ క్‌ గ్‌ జ (గ ఎల్‌ నో వ త ఆ - ల త ఆ ర శం టల ట్‌ ళ్ళ సెలవ స సుందర 5. న కా జే టి మం త టీలు, ్ల ఒళ్లో. వేస చ సనన కారకా (| , ల్‌ శ 1 గే న ఛి టీ! శ్చ తగ కేశ. ళ్‌ న లీ జీ శె ॥ శా న 1 “ ' ( శ గా శా ఓటేస్తే స్మ ల్‌ వన క వ్ల * అన్య శష ఏన కన్నే " న , " క భష. న శ. "ఎ న గ వర్మ! సే + ళో ఏళ్లే 1 [ మ లీ గి థి” శ ం ల జ " క. సో తల. నీ వ్‌ క ఓ త [ ౦ స్తో , | . ఎ - క , కా... న న గ + ఓట టీ. ఓ ళం శతి "ఆవ టసే' + 1 య. క్‌ ॥ 2 క. “లం సం. ర్‌ు ట్రకీచ్ళ్‌. ళీ హ్‌ ల ఫ్‌ శః . . స్‌ ఇ /| జ 4 1 నా, కే. క్లో లగే ల్‌ ణ్‌ త ల శా గే 74 [ర / 4 ॥ . క్‌ భే న్‌ 1: శం కీ స టళ్లా క శీ మ? ల శ క్యా లీ 4 1. 1! స 14ల్ళి టి వేం ల శి య ౫ చ్‌ అ ళ జో " / ఓ వ కి ల్‌ ఈ సా “లీ ॥ ల్‌ అశ క. న్‌ జీ షే న శ్‌ / (ల గ్రే ౯ ఖీ 8 * ౯ + నిలో కం. గి థి" శ శ్‌ క్‌ ి /. . న , చ? ఫి న్‌ నా 7 స 4 న! ళా శ నభ _ స్థ /. కోతి గ్‌ ్ర్‌. జ ॥ ॥ " " ల జ్యా ౯ క? . వ్య 0 ఈ | క లాస్య క్‌ తొ ఓ కీ న - జ. ం స స. "| అ ల (ల క! య! క్‌ | ఈ | క ॥ , స “ క్‌ శ | ఊఊ క్‌ న్‌ ఓ. | | "ఇ ఇ. “+ క ఎ ॥ గ్త్‌ క ం ం గ్‌ [గ క్‌ు." , జీ ,“ . ణీ (| ఇ ల్లో న. “ "కే శ ” + 1 శా | ఇం (౧0 ళ్‌. = ॥ లీ, గ ॥ | ్‌ః ననన * త ల అసత ₹ ళీ శ , | (| ॥ ,4ి ల అ ప్‌ అ
  • ళ్‌ నస ల! ల్‌ .' నీ శ 9 న టం 2 ఫి _ శ | య. ం' ల ం 1 1 |
  • సా క!
    • న్యా. ల్‌ (| నా ॥ | లీ ఫీ ళీ ఇ

ల్లి రంగడికి చదువైతే అబ్బలేదు. కాని అల్లరిలో మాత్రం వాడికి వాడే పోటీ. రోజు కొకరైనా వాళ్లమ్మ దగ్గరికి రావల్సిందే. రంగడిమోద ఏదో ఒకటి చెప్పాల్సిందే. వాళ్ళమ్మకు వాటితో తల బొప్పి కడుతోంది. “మోవాడు మా అబ్బాయిని నెత్తురు కారేలా గిచ్చాడు.” “మా బిడ్డను కాలువలో ముంచేశాడు. ఏడి వాడు?” ( “మా అమ్మాయి గౌనుకు పేడ పూసాడు”

“మా వాడ్ని రాయితో కొట్టాడు.”

ఇలా పూటకొక గొడవ తెస్తాడు.

ఒకసారి రంగడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అటుగా పోతున్న ఓ పెద్దాయన - “బుద్ధిగా చదువు కోరాదట్రా. ఇలా అడ్డగాడిదలా ఎందుకు తిరుగుతున్నావురా?” అన్నాడు. అంతే. మరునాడు గోడ చాటు నుంచి రంగడు రాయి విసిరాడు. వాపం ఆ

పెద్దాయన మాడు పగిలింది.

ఈ సంగతి రంగడి అమ్మకు తెలిసింది. ఆమె వాడ్ని చితకబాదింది. చివరకు “అబ్బబ్బా! ఇక ని ఆగడాలు నేను భరించలేనురా. సిగ్గు లేదట్రా? దీనికంటె చావరాదట్రా. చచ్చి మో నాన్న సుఖపడ్డాడురా. నీ ఆగడాలతో వేగలేక నేను చస్తున్నా” అంటూ పెద్దగా ఏడ్చింది.

ఆమెకు కడుపు మండినప్పుడు అట్టాగే ఏద్చ్బేది. అప్పుడు మాత్రం రంగడు తలొంచుకొనేవాడు. పాపం వాడి నాన్న చనిపోయాడు, ి

నాన్నను తలచుకొని అమ్మ ఏడిస్తే వాడు తట్టుకోలేక పొయ్యేవాడు. చప్పుడు చెయకుండా ఓ మూల కూచునేవాడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. అయితే అది ఎంత సేపని. ఓ గంట మాత్రమే అలా ఉండేవాడు. ఈలోగా కిష్ట్యుతో తగాదా వచ్చేది. కిష్టయ్య అంటే రంగడి తమ్ముడు. వాడు ఎప్పుడూ | చదువుకొంటూనే ఉంటాడు. క్లాసులో ఎప్పుడూ వాడే ఫస్టు. అమ శైకు కిష్టయ్యంటే మహా ఇష్టం. రంగడికి వాడంటే మంట. / 'ముచ్చుమొగం' అని తిడతాడు. బడి నుంచి కిష్టయ్య పరిగెత్తుకొని వన్తాడు. రంగడు చేసిన ఆగడాలు అమ్మకు చెపుతాడు. వాడు తిన్న కూ శ్రా. క. . చెబుతాడు. ఇంకేముంది. లా వా స అమ్మ వాకిటిలో నిలబడు 1 ఈనో తుంది. ఆమె చేతిలో క్రో, డూ (యయాఖ గతంగా రా రంగడు బడినుంచి రాగానే శళ్షా! చావగిడుతుంది. కిష్టయ్య కాం | ఏమీ ఎరుగని చుప్పనాతిలా | క 21: స దాక్కుంటాడు. అందుకే ల్‌ | . వాడంటే రంగడికి కోపం. ఇపుడు బడికి సెలవ

లుగా! కుర్రకుంకలంతా మట్టిలో మకాం వేసేశారు. కాలవ గట్టున గోలగోలగా ఆడుకొంటున్నారు.

ఒకనాడు ఎక్కడి నుంచో ఓ పెద్దమనిషి వచ్చాడు. నడిచినడిచీ బాగా అలసిపోయి ఉన్నాడు. “బాబూ! పులిచింత ఊరు ఇదేనా?” అని

1 రంగద్ని అడిగాడు. - / రంగడు ఆయన వంక ఎగాదిగా చూశాడు. పిల్లల వంక తిరిగి కన్ను గీటాడు.

“ఇది కాదండీ. కాలవకు అవతల దూరంగా కనిపిస్తుంది చూడండి. అదే పులిచింత.” అన్నాడు పెద్దాయనతో. ఆయన రొప్తుకుంటూ అటు వైపు బయలుదేరాడు. నిజానికి పులిచింత రంగడి ఊరే. కావాలని అబద్దం చెప్పాడు రంగడు. ఆ పెద్దమనిషి నమ్మాడు. ఆ దారినే పొయ్యాడు. ఆయన కొంచెం దూరం పోగానే అందరూ పగలబడి నవ్వారు. “హేహే” అని అరుస్తూ గెంతులు వేశారు.

కిష్టయ్యు పరుగు పరుగున ఇంటికి పోబోయాడు. రంగడు ముందుకు దూకి వాడ్ని పట్టుకున్నాడు. “అమ్మకి చెప్పడానికేగా నువ్వు పరుగు పెడుతున్నావ్‌?” అని వాడి జుట్టు పట్టుకున్నాడు.

“లేదు. నేను నీళ్లు తాగేందుకు పోతున్నా.” అన్నాడు కిష్టయ్య. ఆ మాటల్ని రంగడు నమ్మలేదు. “నాకు తెలుసులేరా. నువ్వెందుకు పోతున్నావో.” అంటూ వాడ్ని నేల మీదకు తోశాడు. వాడు మట్టిలో వెల్లకిలా పడ్డాడు. అందరూ నవ్వారు. వాడికి అవమానంగా అనిపించింది. బాగా కోపం వచ్చింది. “పోరా! పాలకోవా!”అన్నాడు ఉక్రోశంగా.

ర్‌

'పాలకోవా' అంటే రంగడికి చెడ్డ కోపం. ఎందుకో తెలుసా? ఒకరోజు వాళ్ళ పక్కింటి కుర్రాడు పాలకోవా తింటున్నాడు. రంగడు తనకు కొంచెం పెట్టమన్నాడు. వాడు అందుకు ఒప్పుకోలేదు. అంతే. వాడి చేతినుంచి పాలకోవా లాక్కున్నాడు. గుటుక్కున మింగేశాడు. వాడు అరిచి గీపెట్టాడు. ఆరోజు రంగడు అమ్మచేతిలో ; బాగా దెబ్బలు తిన్నాడు. అప్పటి నుంచి కిష్టయ్య రంగడిని “పాలకోవా అనేవాడు. ఎగతాళి చేసేవాడు. అందుకే కిష్టయ్య “పోరా పాలకోవా” క అనగానే వాడికి బాగా కోపం వచ్చింది. కిష్టయ్యను ఎడాపెడా వాయించాడు. వాడి దెబ్బలకు కిష్టయ్య తెలివి తప్పాడు. ఆయినా వాడి కోపం తగ్గలేదు. గట్టిగా ఓ తన్ను తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయం(త్రమైంది. చీకటి పడసాగింది. ఆయినా రంగడు ఇంటికి పోలేదు. పోతే అమ్మ బడితె పూజ చేస్తుంది. కిష్టయ్యు ఈపాటికి అన్నీ చెప్పేసి ఉంటాడు. మిగతా పిల్లలు కూడా సాక్ష్యం పలికి ఉంటారు. అమ్మ తనను చావబాదడం ఖాయం! అయినా అంత మంది పిల్లల ముందు కిష్యయ్య తనను వెక్కిరించొచ్చా? వాడు 'పాలకోవా' అన్నాడనేగా తనకు కోపం వచ్చింది. అయినాసరే అమ్మ వాడినేమీ అనదు. తననే తప్పు పడుతుంది. ముంగిలిముచ్చి వెధవ. ఏమైనాసరే ఈరోజు ఇంటికి వెళ్ళకూడదు - అనుకున్నాడు రంగడు. ఒక గుడి వరండాలో పడుకొన్నాడు. కాని ఎంతసేపని వాడు గుడిలో పడుకోగలడు. కడుపులో ఆకలి దంచేస్తోంది. తట్టుకోలేక పోయాడు. “ఏమైతే అది అయ్యింది” -అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. 6

యప పిల్లిలాగా ఇంటోకి భయపడుతూనే ఇంటికి చేరాడు. పిల్లిలాగా ఇం న్న, న్ను, అన్వాబ్సి ఆగ ఆళ్ళ అడుగు పెటాడు. మాంసం కూర వాసన కమ;గా తగిలింది. అరె! లు ఆళ్ళ ఆళ్ళ ఇదేమిటి? పండగ లేనిదే అమ 1 మాంసం కూర వండదే. ఈ రోజు ఆళ్ళ ఏ పండగా లేదే! ఆశ్చర్యపోతూ అటూఇటూ చూశాడు. ఆగ ఆగ | అమ్మ వాడి చేతిని గటిగా పట్టుకుంది. మరో చేతో చీపురుకట ళ్శ

  • “పసివాడు గొ ది "+ తీసుకొంది. “పసివా లట డును బాదినట్లు బాదుతావురా!”” అని (65 లు క య త స మ య ము... వో శి | /! / | హో చ ల సీ ॥ మల ట్‌" ్‌ టి గీ శ త సల ॥ న్‌ | ॥ ం యం. క. లగ. న నం ్నా జా వ ॥ డాగ్‌ | ఖ్‌! తి ఆ గ లీ న్‌ స ౫ 1 వ చ్‌ స్యా య. ॥ వ్య * చన య మద ణీ -ళ్‌వి ౯ ం వాల ం | స ఎ గ! ళం, ఇట ఇ ( క ॥ 1 లో ఉ | టే త్న (అ న్‌ స ౪ | ॥ ఆ టం. / , ః ః ప్‌ ళీ " | , క ఆ వ. క్ష రాలే ప భ- న కే జ నో | కీ "ఖీ న గ _ క ఖో ష్‌ ( ఫి స్టా య్య “శ. ఎ. | + . గ

కోపంగా అంది. చీపురుతో బాగా వాయించబోయింది. ఇంతలో ఓ పెద్దాయన అక్కడికి వచ్చాడు. “పోనే చెల్లెమ్మా. ఈ ఒక్కసారికి ఈ కు లొ

వదిలేసెయ్‌” అంటూ అమ్మ చేతిని పట్టుకున్నాడు.

ఆ పెద్దాయన ఎవరో కాదు. “పులిచింత ఇదేనా బాబూ?” అని అడిగినాయన! |

ఆయన రంగడి మేనమామ. హైదరాబాదులో ఉద్యోగం, చేస్తున్నాడు. రాకపోకలు అంతగా లేవు. అందుకే రంగడు గుర్తు పట్టలేకపోయాడు. ఆయనా రంగడిని గుర్తు పట్టలేకపోయాడు.

మేనమామ పుణ్యం. రంగడికి ఆపూట దెబ్బలు తప్పాయి. కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అంతా హడావుడిగా ఉంది.

మామయ్య ఊరికి పోవడానికి తయారవుతున్నాడు. “తొందరగా తయారవ్వు. నువ్వు కూడా మీ మామయ్యతో వెళ్ళాలి.” అంది అమ్మ. రంగడు అయోమయంగా చూశాడు. వాడికి వెళ్ళాలనీ ఉంది. వెళ్ళొద్దనీ 1 ఉంది. ఏమీ తోచలేదు. అమ్మ చెప్పినట్టి చేశాడు. గబగబా తయారయ్యాడు.

ముందురోజు రాత్రి ఒక సంగతి జరిగింది. రంగడి అమ్మ తన అన్నయ్యతో అన్నీ” చెప్పింది. రంగడి ఆగడాల గురించి చెప్పింది. చదువులో వెనకబడటం గురించి చెప్పింది. అన్నీ చెప్పి ఏడ్చింది.

“నువ్వేమో బాధ పడకమ్మా. వాడి సంగతి నాకు వదిలేసెయ్‌.

8

ఇక నుంచి వాడి బరువు నేను తీసుకుంటాను. రేపు నాతో పాటు వాడ్ని కూడా తీసుకెళ్తాను. నా దగ్గరే ఉంచుకొని చదివిస్తాను.” అన్నాడు రంగడి మేనమామ. అమ్మ మనసు తేలికపడింది. “ఇంతకంటే ఏం కావాలి” అనుకుంది. రంగడు లేకుండా తాను బతగ్గలదా? అయినా తప్పలేదు. బాధ పడుతూనే వాద్ని పంపించింది. మామయ్యతో కలిసి రంగడు హైదరాబాద్‌ బయలుదేరాడు. న! కీ క హైదరాబాదులో అంతా కొత్తగా ఉంది. పొలాలు లేవు. చెరువులు లేవు. తోటలు లేవు. కాలువ గట్టు అంతకన్నా లేవు. ఎటు చూసినా ఇళ్ళే. పెద్ద పెద్ద మేడలు! ఆడుకోడానికి చోటు లేదు. ఆడుకుందామన్నా స్నేహితులు లేరు. బిక్కుబిక్కు మంటూ రంగడు ఇంట్లోనే ఉండసాగాడు. మామయ్య స్నేహితుడు ఒకాయన టిచరుగా పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్న స్కూల్లో రంగడ్ని చేర్చారు. ఏడవ తరగతిలో చేరాడు. బడిలో కూడా ఆడుకోడానికి చోటు లేదు. రంగడ్ని తీసుకురావడం వాళ్ళ అత్తయ్యకి ఇష్టం లేదు. అందుకే ప్రతిదానికి వాడిని కసురుకుంటోంది. మాటిమాటికి వాడి మీద కేకలు _ వేస్తోంది. “ఊళ్లోనే అన్ని ఆగడాలు చేశాడు. ఇక్కడ ఇంకా ఏం చేస్తోడో!” అంది అత్తయ్య, హైదరాబాదులో మంచినీళ్ళకి కటకటగా ఉంటుంది. వాళ్లుంటున్న వీధిలో మరీ ఎక్కువ. రెండ్రోజులకు ఒకసారి మంచినీళ్ళ లారీ 9

స ప్ర నం లారీ వెనక పడతారు. ఒకర్కొకరు _వసుంది. కడవలు పట్టుకుని జనం లా పడతారు. ఒ తోసుకుంటారు. మా యా చలా ాననాళూలలా ? త తా క్ని జో ఉసి “ఫి ల్ని ఖ్‌ ” "ఈ ఇ 9 ఖీ ( రా తా ఓలి" డో లా శ | న! = ల క ఖా 4, క . | ల గో | ణ్‌ | గ. - లీ న న 4 | త 9 /" క చ క _ | 1 క | గ్‌! ॥ 4 న్‌ జైన క్‌ 2 ౮ / కి వ! ణీ: ఆ " భో 4 (“ఫణ ళో స్ట ఈ న క్ర | ం. శనై వీ ర ళో తు ౮” కట్టి... “టీ క్‌ వయా 1 శ్ర ఓపీ స 1, 6 థి ఫా అన బ్‌ ను చం వ్‌ | స! టీ కఫ ష్‌ | అఖ - . టీ టి ల కీ ఫి క / షి ఫ్ర ల్‌ శే (త క గ లే. శ + క్‌ ( ణ్‌ ల శ సే ల జా ల ము. ప్రల టన. శ గ ళా ఖర 2) ర. అద వా న న్‌ య ఇటీ శ టన ట్‌! వటం మంకీ వం ం వ వై న లాట వ ళన. ధనే సల న ఆన న్‌ ల చిట నషా వ | . / పపం? ఎంటే ల్లు ౨1 న , | బి ఆల? య స క. ,

రంగడి మోద నీళ్లు తెచ్చే పని పడింది. వాడికి అది కష్టంగా ఉంది. అయినా చేయక తప్పలేదు. మెల్లమెల్లగా ఒక్కో పని వాడి మోద పడ్డాయి. ఇప్పుడు వాడు నీళ్లు మోస్తున్నాడు. బట్టలుతుకుతాడు. బజారుకు పోయి సామాన్లు మోసుకొస్తాడు. అంట్లు కడుగుతాడు. ఇన్ని చేసినా అత్తయ్యకు సంతోషం లేదు. వాడిని ప్రతిరోజూ తిడుతుంది.

రంగడికి స్కూలు ఫీజు కట్టాలి. వాడికి బట్టలు కుట్టించాలి. పుస్తకాలు కొనాలి. జ్వరమొస్తే మందూ మాకూ ఇప్పించాలి. వీటన్నిటికి అత్తయ్య తిట్టిపోస్తోంది. “తాను దూర కంత లేదు. మెడకొక డోలు” అంటూ మామయ్యను కూడా దెప్పి పొడుస్తోంది.

రంగడికి బాధగా ఉంది. తాను ఇన్ని పనులు చేస్తున్నాడు. అయినా ఆత్త్రయ్య ఎందుకు తిడుతుంది? వాడికేమో అర్ధం కాలేదు. ఈమధ్య మాటిమాటికి తలనెప్పి వస్తోంది. రాత్రి పూట నిద్ర పట్టడం లేదు. పనులన్నీ చేసి బడికి పోయేసరికి ఆలస్యమవుతోంది. బడిలో రోజూ బెంచీ మాద నిలబెడుతున్నారు. పాఠాలు బుర్ర కెక్కడం లేదు. ఇంటికి పోగానే చదువుకోవాలనుకుంటాడు. కాని అత్తయ్య పనులు చెబుతుంది. అవన్నీ అయ్యేసరికి బాగా పొద్దు పోతుంది. అప్పుడు చదువుకోడానికి ఓపికుండదు. చదవకుండానే తెల్టారి బడికి పోతున్నాడు. బడిలో అడిగింది చెప్పలేకపోతున్నాడు. రోజూ దెబ్బలు పడుతున్నాయి.

టీచరు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు. “మి పిల్లవాడు సరిగ్గా చదవడం లేదు.” అని ఫిర్యాదు చేస్తాడు. ఆ రోజు అత్తయ్య ఇంకో గంటసేపు రంగడ్ని తిడుతుంది. వాడు తల వంచుకుంటాడు. మూగవాడిలా నిలబడతాడు. లోలోపల కుమిలిపోతాడు.

క్ష]

రాత్రిపూట రంగడు ఏడుస్తాడు. వాడికి ఊరు గుర్తొస్తుంది. అక్కడి స్నేహితులు గుర్తొస్తారు. అమ్మ, తమ్ముడు గురొస్తారు. నిద్రపోతే కలలోనూ వాళ్ళే కనిపిస్తారు. వాడికి చాలా బెంగగా ఉంది. “మామయ్యా! నన్నాకసారి ఊరికి పంపించవా!” అని దీనంగా అడుగుతాడు. “సెలవులొచ్చాక వెళ్తువుగానీ.” అంటాడు మామయ్య. ఖ్‌ స ౯ న్‌ కే2

ఒకరోజు రంగడి లెక్కల నోటుబుక్కు పోయింది. దానికోసం వాడు వెదకని చోటు లేదు. ఎంత వెదికినా లాభం లేకపోయింది.

“నోటుబుక్కు లేకుండా బడిలోకి రావొద్దు” అని టీచరు అన్నాడు.

“ని కోసం రోజుకో నోటుబుక్కు ఎక్కడ తేగలం. ఇక్కడేమన్నా డబ్బులు పోగేసి పెట్టామా. పో.. పోయి ఆ బుక్కు ఎక్కడ పారేశావో వెదికి తీసుకురా.” అని అత్తయ్య తెగేసిచెప్పింది.

పాపం రంగడికి దిక్కు తోచలేదు. ఏం చేయాలో తోచలేదు. ఆ రోజంతా దారిలో కూచుండి పోయాడు. సమయానికి మామయ్య కూడా ఊళ్లో లేడు.

రెండు రోజుల తర్వాత మామయ్య వచ్చాడు. వస్తూ వస్తూ పిల్లలకు మిఠాయిలు తెచ్చాడు. “రంగడు ఎక్కడ?” అని అడిగాడు. “ఎక్కడ చచ్చాడో ఏమో. రెండు రోజులుగా ఇంటికి రాలేదు.” అంది

అత్తయ్య. మామయ్య ఊరంతా వెదికాడు. చివరకు ఓ రోడ్డు పక్కన రంగడు కనిపించాడు. వాడి బట్టలు దుమ్ముకొట్టుకు పోయాయి. తెలివి తప్పి పడి ఉన్నాడు. జ్వరంతో వాడి వళ్లు కాలిపోతోంది. పుస్తకాల సంచి వాడి పక్కనే ఉంది. “అమా శ ఆమా శై" అంటూ మూలుగుతున్నాడు. ఆటోలో పడుకోబెట్టి రంగడ్ని ఇంటికి తీసుకొచ్చారు. డాక్టర్ని పిలిచి చూపించారు. ఆయన సూదిమందు ఇచ్చాడు. ఇంకా చాలా. క్ర

మా(త్రలు రాసి ఇచ్చాడు. మామయ్య అన్నిట్నీ కొన్నాడు. రెండు వారాలు గడిచాయి. అప్పటికిగాని వాడి జ్వరం పూర్తిగా తగ్గలేదు. మనిషి సగానికి సగమైపోయాడు. పూచిక పుల్లలా తయారయ్యాడు.

“అమ్మ కావాలి. తమ్ముడు కావాలి. ఇంటికి వెళ్తాను మామయ్యా.” అని ఏడ్చాడు.

“. *పోదువు లేరా. సెలవులు రానీ.” అంటూ మామయ్య ఓదార్చాడు. రంగడు రోజులు లెక్క పెడుతున్నాడు. కన్ను మూసినా తెరిచినా ఇల్లే గుర్తుకొసోంది.

ఇంకొన్ని నెలలు గడిచాయి. పెద పరీక్షలు అయిపోయాయి. బడికి ఎండాకాలపు సెలవులిచ్చారు. ఒక్కరోజు కూడా రంగడు

ఉండలేకపొయ్యాడు. ఊరికి బయలుదేరాడు. ఊళ్ళొకి అడుగుపెట్టగానే వాడికి ప్రాణం లేచి వచ్చింది. కళ్ళల్లో లు టే క జివ్వున నిళ్ళు చిమ్మాయి. ఎంత మంచి ఊరు తనది! ఇలాంటి ఊరిని వదిలిపెట్టి పోయాడా తను! వాడికెందుకో ఏడుపు కట్టలు తెంచుకొంది. రంగడు వచ్చేశాడు. ఈ సంగతి నిమిషాల్లో ఊరంతా పాకింది. ఎక్కడెక్కడి పిల్లలూ వచ్చేసారు. ఎలాంటి రంగడు! అందర్ని ఊరంతా తిప్పే రంగడు. కాలవగట్టు ఎగిరించే రంగడు. చెట్టెక్కించే రంగడు. కొతికొమ్మచ్చి లాడించే రంగడు. రంగడుంటే చాలు. లోకమంతా వాళ్ళదే. అల్లరంతా వాళ్ళదే. అలాంటి రంగడు. మళ్ళీ వచ్చేశాడు. మళ్ళీ

ఊళ్ళో పిల్లలందరికీ పండగొచ్చేసింది. వ్వ [14

క జ వక న శే మా దిన్‌ సాస్‌ |(ఆీకి చ శేర కా ర ఇ 1/౧౧ ఏ2, వా 4 4న జానే (0/44 “(వాం క */క్న ో(( ్ట ( = (రో | హై ష్‌ స్టో క / జ న | /1 4 సి చై - ళో ట్‌ 4 (// ,. ౧౪ వా బ్‌ శీ. ( వచ్చిన రంగడు ఇంట్లోకి దూరాడు. అమ్మను వాటేసుకొన్నాడు. తమ్ముణ్లీ వాటేసుకొన్నాడు. వాడేమో మాటాడ్డంలేదు. ఇంట్లోంచి తల 115

కూడా బయట పెట్టడం లేదు. తమ్ముణ్ణి వదిలిపెట్టడం లేదు.

రాత్రిపూట రంగడు చిన్న బిడ్డలా అమ్మ ఒళ్ళో దూరిపోతున్నాడు. ఒక్కోసారి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అమ్మ వాడి తల నిమురుతోంది.

“నా బంగారు కన్నా. నా చిట్టి తండ్రీ! నువ్వు బాగా చదవాలిరా. మో నాన్న పేరు నిలబెట్టాలిరా. మో తమ్ముణ్మి చదివించాలిరా.. అన కన్నీళ్ళతో అమ్మ చెబుతుంది.

రంగడికి మాత్రం ఓ సంగతి గుర్తుకొస్తుంది. తాను జ్వరంతో రోడ్డు మోద పడున్న సంగతి. బడిలో బెంచీ మోద నిలబెట్టే సంగతి. వాడి కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు ఉబుకుతాయి. అమ్మకు ఏమేమో చెప్పాలనుకొంటాడు. చెప్పలేడు. అమ్మ ఒళ్ళో అలాగే తలపెట్టుకొంటాడు. మెల్లగా నిద్రలోకి జారుకొంటాడు.

16

అను శ్ర ఒడి లెవల్‌ - 4 (ప్రచురణ నెం; మొదటి ముద్రణ : 1992 జ్ర ఆంగ్ల మూలం : రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అనుస్పజన : ఎ.జి. యతిరాజులు, కె. ఆదర్శ సామ్రాట్‌ సీరీస్‌ సంపాదకుడు : (ర వి, బాలసుబ్రహ్మణ్యం ప్రచురణ ఏ జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ నీ$గి5స! అనుబంధం వెల : 10/- ప్రతులకు : వి, బాలసుబ్రహ్మణ్యం 27-1-1304, బాలాజీ నగర్‌, నెల్లూరు = ర24 402, ఫోన్‌ : 0861 - 2320610 అన్ని (ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు సూచనలకు, వివరాలకు ; సి.వి. కృష్ణయ్య, కన్వీనర్‌, జె.వి.వి. విద్యావిభాగం 15/65 డా॥ సౌందర్‌రాజన్‌ బిల్లింగ్‌, ల బృందావనం, నెల్లూరు = ర24 001.

హాన్‌ ; 0861 - 2311558 సి. మోహన్‌, కన్వీనర్‌, జె.వి.వి. ప్రచురణల విభాగం పోన్‌ : 0877 - 2244551

ముద్రణ : విజయవాణీి ప్రింటర్స్‌, చౌడేపల్లె - 517 257

/సా

రవం [40లో బడిలో అప్పుడే చేరిన వాళ్ళు, మ. ఒకటో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా శా పుస్తకాలు 'చదవగలరా ? వాళ్ళకు కూడా పుస్తకాలు వుంటాయా? రచయితలు వాళ్ళ బ్‌. కోసం కూడా పుస్తకాలు రాసారా? ని ఇప్పుడివన్నీ అర్హంలేని ప్రశ్నలు, ఎల్లలు చదవడం | . పలు రూపాల్ట్‌ వుంటుంది. బొమ్మల్ని వాళ్ళు స చదువుతారు. గుర్తుల్ని వాళ్ళు చదువుతారు. ॥ బ్‌ మ్మర్ని చూచి అక్షరార్ని వాళ్ళు చదువుతారు. | బొమ్మల్ని చూసి కథల్ని వాళ్ళు చదువుతారు. ఇలా చదివించడమే భాష నేర్పించడంలోని కీలకం. అప్పుడు పలకల్ని, బలవాల్ని అరగదియ్య పన్లేదు. గుడ్డి కంఠస్తాలు, ఇంపోజిషన్హు, చూచి రాయడాలు అక్కర్రెదు. . అసలు మనం నెత్తి మిద కూచుని & భాష నేర్పనక్కరలేదు. టీ - ఇలా సహజంగా, స్వయంగా పిల్లలు భాష . నేర్చుకోడానికే ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలు నాలుగు గ్రేడ్ల, 50 పుస్తకాల సీరీస్‌లోవి.

' ఇది 4-5 ఆపై తరగతుల పిల్లలకోసం.

గ్‌ా మవసు ఫౌండేషన్‌ పహంచఖ్య | గద [మదల గగ లాబాంల్ల్‌ ఆ లావాలా (రా త ావవకం మెరి క నాం ాజాంతల. వందయ టా షత. నడద46ిగ[4ా ాజంటదాన ఎండా ఆాాా న నిం లావకచయ్యననా నా ననా య్‌.